1 00:00:53,262 --> 00:00:55,473 ది టర్మినల్ లిస్ట్ 2 00:02:41,537 --> 00:02:42,413 సరిగ్గా అక్కడే. 3 00:02:42,496 --> 00:02:46,041 నా మొట్టమొదటి అపార్ట్‌మెంట్. మనం నేలపై భోజనం, బీర్ ఉంచాం. 4 00:02:50,629 --> 00:02:51,881 ఓరి దేవుడా. 5 00:02:51,964 --> 00:02:53,507 ఇంటికి స్వాగతం, మిసెస్ రీస్. 6 00:02:56,051 --> 00:02:58,053 -ఛీ. -ఇది నమ్మగలవా? ఛీ. 7 00:02:59,680 --> 00:03:01,974 -నేను నమ్మగలను. ఇదే. -వెర్రిగా ఉంది. 8 00:03:02,057 --> 00:03:06,562 అంటే, ఏదైనా 30 ఏళ్ల రుణానికి సంతకం చేయడం నిజంగా ముఖ్యమైన విషయం. 9 00:03:06,645 --> 00:03:09,732 ముప్ఫై ఏళ్లు. ఇక్కడా? పిచ్చా? 10 00:03:09,815 --> 00:03:12,109 నాకు తెలియదు. నువ్వు కనీసం అడగాలా? 11 00:03:13,068 --> 00:03:15,613 నిజంగా అసహ్యంగా ఉంది. 12 00:03:20,659 --> 00:03:23,329 -మనం ఈ వాల్‌పేపర్ తీసేయాలి. -అవును. 13 00:03:23,412 --> 00:03:25,873 -ఇంకా కార్పెట్. -కచ్చితంగా. అంచనా వేసుకో. 14 00:03:27,917 --> 00:03:30,544 -ఉదాహరణకు, ఇక్కడ గన్‌ సేఫ్‌. -వావ్! 15 00:03:30,628 --> 00:03:34,006 వర్క్ బెంచ్, జేబీఏడీ నుంచి జెండా, ఈ చోటు చక్కగా కనబడేలా చేయాలి. 16 00:03:34,548 --> 00:03:36,800 ఓ, లేదు, ఇది నా ఆఫీస్ అవుతుంది. 17 00:03:36,884 --> 00:03:38,052 ఏంటి? 18 00:03:38,135 --> 00:03:40,638 ఇది నా ఆఫీస్. నువ్వు గారేజ్ తీసుకో. 19 00:03:41,513 --> 00:03:44,099 లేదు. అలా జరగదు. ఆరంభం అది కాదు. 20 00:03:44,183 --> 00:03:46,852 -మనం అది చూద్దాం. -బెడ్రూంలు చూడాలని ఉందా? 21 00:03:46,936 --> 00:03:51,398 అవును, ఉంది. కానీ మనం పని మీద వచ్చాం, అందుకే, ఎలాంటి తిక్క ఆలోచనలు చేయకు. 22 00:03:51,482 --> 00:03:53,025 మనం అది కూడా చూద్దాం. 23 00:04:09,124 --> 00:04:13,337 15 గంటల ముందు 24 00:04:17,424 --> 00:04:20,386 హేయ్, సన్నాసులారా. మీకు బరువుగా ఉందా? 25 00:04:20,469 --> 00:04:23,013 -బాగా చేశారు! -నా బీచ్ నుంచి పొండి. 26 00:04:24,390 --> 00:04:25,307 పైకి ఎత్తండి! 27 00:04:27,893 --> 00:04:30,604 వెళ్లి ఆ బెల్ కొట్టండి, బేబీ. అదే మీకు మోక్షం. 28 00:04:31,313 --> 00:04:32,398 వెళ్లి మోగించండి. 29 00:04:32,982 --> 00:04:35,109 అది మొదటిసారే నొప్పి, ఆడవాళ్లారా. 30 00:04:35,192 --> 00:04:37,653 -మీకు బరువుగా ఉందా? -నాకు బరువు ఉంది! 31 00:04:37,736 --> 00:04:40,364 -సరే, అలా కనబడలేదు. -త్రీ! 32 00:04:40,447 --> 00:04:43,242 నా వరుసలో పరాజితులు వద్దు, దుంగతో ఓడిపోతే, 33 00:04:43,325 --> 00:04:44,827 శత్రువును ఓడించలేరు. 34 00:04:48,497 --> 00:04:52,251 కదపండి! కదపండి, అడవాళ్లారా. వదలే ప్రసక్తి లేదు! 35 00:04:55,796 --> 00:04:58,048 మీ జాగ్ వచ్చారు, సర్. కెప్టెన్ హోవర్డ్. 36 00:05:06,098 --> 00:05:07,349 అంతా సజావుగా ఉందా? 37 00:05:08,142 --> 00:05:10,310 ఓడిన్ స్వోర్డ్ గురించి, 38 00:05:10,394 --> 00:05:12,730 మనకు తిరస్కారం ఉండి తీరాలి. 39 00:05:13,439 --> 00:05:15,232 "తీరాలి" అంటే దాని అర్థమేంటి? 40 00:05:15,315 --> 00:05:16,817 విషాదాలు సంభవిస్తాయి. 41 00:05:16,900 --> 00:05:20,487 ఆపరేషన్‌ని టీమ్ ఇంటలిజెన్స్‌ రూపొందించింది. మనకు బాధ్యత లేదు. 42 00:05:22,614 --> 00:05:24,199 ప్రయోగం సంగతేంటి? 43 00:05:26,035 --> 00:05:29,955 దీనిలో ఏదీ పరీక్షింపబడలేదని గమనించడం మంచిది, చట్టపరంగా చెబితే. 44 00:05:30,456 --> 00:05:33,250 ఎన్‌డీఏఏ స్పష్టంగా ఉంది. ఇది కోర్టుల ముందుకు వెళితే-- 45 00:05:33,333 --> 00:05:34,585 మనం కవర్ చేశామా లేదా? 46 00:05:39,423 --> 00:05:40,507 ఆదేశాలంటే ఆదేశాలే. 47 00:05:41,258 --> 00:05:43,469 జేమ్స్ రీస్ అలాగే చూస్తాడని నా సందేహం. 48 00:05:47,097 --> 00:05:51,727 పరిణామాలను తీవ్రంగా పరిగణించే సమయం ఇదేనని నమ్ముతున్నాను. 49 00:05:54,146 --> 00:05:55,731 ఎలాంటి పరిణామాలు? 50 00:05:56,315 --> 00:05:57,775 వ్యూహాత్మక తిరోగమనం. 51 00:05:58,442 --> 00:06:00,736 అప్పగింత లేని దేశాలతో జాబితా రూపొందించాను. 52 00:06:00,819 --> 00:06:02,654 -చెత్త. -అందరూ చనిపోయారు. 53 00:06:03,572 --> 00:06:04,948 నాకు కుటుంబం ఉంది. 54 00:06:05,032 --> 00:06:07,826 జేమ్స్ రీస్ కారణంగా నేను కామెరూన్‌కు వెళ్లను. 55 00:06:07,910 --> 00:06:09,787 మాట్లాడడం ఆపు. 56 00:06:13,123 --> 00:06:14,333 మనం నేవల్ కమాండ్, 57 00:06:15,000 --> 00:06:17,044 ఏదో వాల్ స్ట్రీట్ నక్కలం కాము. 58 00:06:18,629 --> 00:06:22,800 మనకు చట్టపరమైన రక్షణ ఉన్నంతవరకు, మనం సమర్ధించుకోగలం. 59 00:06:23,884 --> 00:06:27,262 అవమానం చెందిన కమాండర్ రీస్ ఇక్కడకు రావాలంటే, 60 00:06:27,930 --> 00:06:31,058 మనం చెప్పాలంటే 5000 మంది సెయిలర్లు ఉన్నారు. 61 00:06:35,979 --> 00:06:36,980 నాకు కనిపించారు. 62 00:06:38,941 --> 00:06:41,485 నువ్వు హోర్న్‌ను చంపాక, రోజూ కలుస్తున్నారు. 63 00:06:44,154 --> 00:06:48,659 కాక్స్, హోవర్డ్ మామూలుగా బతుకుతారు, అందుకే ఇక్కడ పెద్ద అవకాశం. 64 00:06:49,535 --> 00:06:51,954 పిల్లర్, అయితే... బేస్‌ను వదలడం లేదు. 65 00:06:52,579 --> 00:06:55,874 నువ్వు మొత్తం బేస్‌ను తుద ముట్టించాలని అనుకోవని నమ్ముతున్నాను. 66 00:07:19,231 --> 00:07:22,192 బహుశా మనం మొదటి ఇద్దరినీ చంపేసి, పిల్లర్ కోసం ఆగాలి. 67 00:07:23,652 --> 00:07:25,279 అతనిని స్పైపర్ షాట్‌తో కాల్చు. 68 00:07:26,113 --> 00:07:27,197 బోట్‌లో నుంచా? 69 00:07:29,199 --> 00:07:31,160 దానికి సగమైనా అదృష్టం ఉండాలి. 70 00:07:33,245 --> 00:07:34,663 గురితప్పే రిస్క్ తీసుకోలేం. 71 00:07:39,960 --> 00:07:41,128 మోసుల్ గుర్తుందా? 72 00:07:42,546 --> 00:07:43,755 ఆ, దాని సంగతేంటి? 73 00:07:45,924 --> 00:07:47,551 సయాడీటి అల్ జమీలా? 74 00:07:50,762 --> 00:07:52,139 హోవార్డ్స్‌కి కుటుంబముంది. 75 00:07:55,225 --> 00:07:56,226 సాహస చర్య. 76 00:08:23,754 --> 00:08:25,756 సత్వరం ఫెడరల్ స్పందన డిమాండ్ చేసిన కాలిఫోర్నియా గవర్నర్‌ 77 00:08:25,881 --> 00:08:28,383 సైనికులు కుంగుబాటుకు లోనైతే: దేశీయ భయానక చరిత్ర 78 00:08:32,471 --> 00:08:34,556 ఇంకేమైనా, దయచేసి, ఎఫ్‌బీఐని అడగండి. 79 00:08:39,686 --> 00:08:42,898 మైక్ టెడెస్కోని జేమ్స్ రీస్ చంపలేదు. నువ్వు, నీ మునుషులే. 80 00:08:42,981 --> 00:08:46,568 సరే, టాల్ భద్రత ఇస్తుంది. కిరాయి హంతకులు కారు, మిస్ బ్యురనెక్. 81 00:08:47,152 --> 00:08:48,987 నువ్వెవరో నాకు తెలియదనా? 82 00:08:49,071 --> 00:08:51,865 నేవీ సీల్‌లపై ఆర్‌డీ-4895 పరీక్షించావని నాకు తెలుసు. 83 00:08:51,949 --> 00:08:55,452 ఆ పరీక్షల కారణంగా కణితులు వచ్చాయని, వాళ్లను చంపావని తెలుసు. 84 00:08:55,535 --> 00:08:59,122 అదంతా నా కథలో ఉంది. నన్ను చంపితే, అందరికీ నిజం తెలిసిపోతుంది. 85 00:08:59,206 --> 00:09:01,583 నీ చెత్త డీల్‌లు కుప్పకూలిపోతాయి. 86 00:09:07,464 --> 00:09:09,508 భయపడుతూ లేవడం, ఇవాళ, అది తేలికే. 87 00:09:10,801 --> 00:09:15,597 మనం ఈ వారం టీవీలో చూసిన హింసాత్మక చర్యలను విస్మరించలేము. 88 00:09:16,390 --> 00:09:22,271 జేమ్స్ సులివన్‌ రీస్‌ను దేశీయ ఉగ్రవాదిగా వర్గీకరించడానికి అధికారులు 89 00:09:22,854 --> 00:09:24,773 త్వరగా పని చేశారు. 90 00:09:32,114 --> 00:09:35,993 ప్రశ్నలకు వెళదాం, చాలా ఉంటాయని తెలుసు, 91 00:09:36,618 --> 00:09:37,577 వెనుక వరుస. సరే. 92 00:09:37,661 --> 00:09:41,748 మేడం సెక్రటరీ, మీకు కమాండర్ రీస్ వ్యక్తిగతంగా తెలుసు, నిజమేనా? 93 00:09:42,457 --> 00:09:44,793 మేము చాలాసార్లు కలిశాం, అది నిజం. 94 00:09:44,876 --> 00:09:47,629 అతనిలో ఏదైనా తేడా ఉందని మీరు అనుమానిస్తారా? 95 00:09:50,215 --> 00:09:52,050 మీరు సైనిక దళాలలో చేరినప్పుడు, 96 00:09:52,134 --> 00:09:56,430 విదేశ, దేశీయ ప్రమాదాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ రక్షణ కోసం ప్రమాణం చేస్తారు. 97 00:09:56,513 --> 00:10:00,392 కమాండర్ రీస్ ఇప్పటికీ ఆ ప్రమాణం అమలు చేస్తున్నాడని అనుమానిస్తాను. 98 00:10:01,018 --> 00:10:02,269 దేనికి వ్యతిరేకంగా, మేడం? 99 00:10:05,605 --> 00:10:08,567 తను ఓ తరహా మిషన్‌పై ఉన్నానని జేమ్స్ రీస్‌ నమ్ముతున్నాడు, 100 00:10:08,650 --> 00:10:10,694 అది పూర్తయ్యేవరకూ అతను ఆగడు. 101 00:10:10,777 --> 00:10:15,407 తరువాత ఎవరిని చంపుతాడో తెలుసుకుని, మనం ముందే వెళ్లడమే, ఉత్తమ అవకాశం. 102 00:10:15,532 --> 00:10:17,284 అంటే, అన్నిటికంటే ముందు, 103 00:10:17,367 --> 00:10:21,371 స్టీవ్ హోర్న్, కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్‌తో సంబంధాలు, వ్యవహారాలు గలవారు. 104 00:10:21,455 --> 00:10:24,249 మన ప్రధాన లక్ష్యం పట్టుకోవడం, కానీ మన ప్రాధాన్యత 105 00:10:24,333 --> 00:10:26,918 మరింత ప్రాణ నష్టం నివారించడం. 106 00:10:27,002 --> 00:10:30,964 అవి రెండు వేర్వేరు దారులయితే, అప్పుడు అక్కడ మనం ఉంటాం. 107 00:10:33,008 --> 00:10:34,384 -అర్థమైందా? -అయింది, సర్. 108 00:10:35,844 --> 00:10:37,512 సరే, వెళ్లి కనిపెట్టండి. 109 00:10:42,601 --> 00:10:45,395 -ఎలా ఉన్నావు? -చెయ్యి నొప్పిగా ఉంది. 110 00:11:02,788 --> 00:11:04,748 జేమ్స్ రీస్ ఎక్కడున్నాడో తెలుసా? 111 00:11:10,420 --> 00:11:13,298 సరే, ఇదీ విషయం. నాకు సమాచారం కావాలి. 112 00:11:13,382 --> 00:11:14,424 మొదలుపెడదాం. 113 00:11:14,508 --> 00:11:18,136 రీస్ మీద నాకు 5,000 పదాలున్నాయి, నా కథపై చాలా దగ్గరపడ్డాను-- 114 00:11:18,220 --> 00:11:20,305 చాలా ప్రమాదంలో ఉన్నావు, మహిళా. 115 00:11:20,389 --> 00:11:21,890 మీరు లేకుండా పూర్తి చేయలేను. 116 00:11:22,432 --> 00:11:24,226 నేను లేకుండా అతనిని కనుగొనలేరు. 117 00:11:28,313 --> 00:11:31,149 నీ దగ్గర ఏముందో చెప్పు. ఏం చేయగలనో చూస్తాను. 118 00:11:32,192 --> 00:11:33,735 నీకు దక్కే ఉత్తమం అదే. 119 00:11:35,737 --> 00:11:38,198 నీకు స్టీవ్ హోర్న్ కంప్యూటర్లకు యాక్సెస్ ఉంది. 120 00:11:38,281 --> 00:11:40,450 "క్యాప్ టేబుల్‌," అని వెతకండి. 121 00:11:40,534 --> 00:11:43,412 నుబెల్లం విక్రయంతో డబ్బు సంపాదించిన వాళ్లు. 122 00:11:43,495 --> 00:11:45,497 చాలా ఖాతాలు చట్టపరమైనవే, 123 00:11:45,580 --> 00:11:50,210 కానీ కొన్ని చెల్లింపులు ఆర్‌డీ-4895 అనే చట్టవ్యతిరేక ఔషధాన్ని 124 00:11:50,293 --> 00:11:53,839 నేవీ సీల్‌లపై పరీక్షల కోసం చేసినవి. 125 00:11:53,922 --> 00:11:56,216 దీనికి రీస్‌తో సంబంధం ఏంటి? 126 00:11:56,299 --> 00:11:59,094 అతను మూడు రోజులు అడవులలో దెయ్యాలతో గడిపాడు. 127 00:11:59,177 --> 00:12:01,930 మీ నేస్తాన్ని కొండచరియల నుంచి బయటకు లాగే ముందా? 128 00:12:02,013 --> 00:12:04,474 అతనే ఆ కొండచరియల మధ్య పడేశాడు, తెలివైనదానా. 129 00:12:04,558 --> 00:12:06,768 వినండి, రీస్‌ను సమర్ధించడానికి రాలేదు. 130 00:12:07,352 --> 00:12:09,146 అతనిని ఆపాలని నాకు తెలుసు. 131 00:12:10,230 --> 00:12:12,941 కానీ ఇతరులను కూడా బాధ్యులను చేయాల్సి ఉంది. 132 00:12:27,164 --> 00:12:30,375 డెప్, హోర్న్ కంప్యూటర్‌పై లోతుగా కార్ట్‌ పరిశోధన చేయండి. 133 00:12:30,459 --> 00:12:31,460 నిజంగానేనా? 134 00:12:33,253 --> 00:12:34,254 అలాగే, సర్. 135 00:12:38,800 --> 00:12:41,428 వీధి చివర లైబ్రరీలో ఉంటాను, పని చేసుకుంటూ-- 136 00:12:41,511 --> 00:12:45,056 చివరిసారి నిన్ను వెళ్లనిస్తే, శాన్ ఫ్రాన్సిస్కో పారిపోయావు. 137 00:12:46,391 --> 00:12:48,727 జూనియర్, ఈవిడ ఈ గది దాటి వెళ్లదు. 138 00:12:54,649 --> 00:12:56,818 మన్నించండి, సర్. ఆమెను వేచి ఉండమన్నాను. 139 00:13:03,617 --> 00:13:05,785 విశ్రాంతిగా, జెరాల్డ్. ఇది నీ ఆఫీస్. 140 00:13:07,037 --> 00:13:09,206 మేడం. మీరు ఊరికి వచ్చారని తెలుసు. 141 00:13:09,706 --> 00:13:11,958 మీరు ఇక్కడకు వస్తారని అనుకోలేదు. 142 00:13:12,709 --> 00:13:14,336 ఇది అనుకోని సందర్శన. 143 00:13:18,215 --> 00:13:19,424 ఇంకా ఇతను ఎవరు? 144 00:13:19,508 --> 00:13:21,426 డీసీఐఎస్ ఏజెంట్ అజాద్. 145 00:13:23,595 --> 00:13:26,932 ఈ సంభాషణలో అన్ని అధికారికంగా ఉండాలని భావించాను. 146 00:13:31,102 --> 00:13:34,898 ఆపరేషన్ ఓడిన్ స్వోర్డ్ నుంచి ఓ టిప్ వచ్చింది. 147 00:13:35,732 --> 00:13:39,653 పూర్తి దళాన్ని చంపారంటే ఎలాంటి సమాచారం అని ఆసక్తిగా ఉంది. 148 00:13:40,654 --> 00:13:42,864 నాకు సమాచారం ఇచ్చిన వాళ్లు బాగా తెలుసు. 149 00:13:44,574 --> 00:13:47,285 సరే, అది చాలా బలహీనమని నువ్వు అంగీకరించావు. 150 00:13:48,245 --> 00:13:52,040 ఓ ఆయుధాల వ్యాపారి వచ్చాడనే ఆధారంపై భారీ ఆపరేషన్‌ చేయడమా? 151 00:13:52,832 --> 00:13:53,875 ఇంకేమీ లేదా? 152 00:13:54,876 --> 00:13:56,461 ఎవరైనా దీనిని ఆమోదించారా? 153 00:13:57,587 --> 00:14:00,966 నాకు పెంటగాన్ నుంచి, ఈ ఆదేశం ఉంది, 154 00:14:02,634 --> 00:14:05,845 కహానీపై ఏదైనా చర్య తీసుకోగల సమాచారం వస్తే, కొనసాగమని. 155 00:14:06,888 --> 00:14:09,140 నివేదికను పైకి తీసుకొచ్చిన అధికారి... 156 00:14:10,559 --> 00:14:11,393 అతను ఎవరు? 157 00:14:14,521 --> 00:14:16,565 అది లాంగ్లీ ప్రశ్నలా ఉంది. 158 00:14:20,902 --> 00:14:21,987 ధన్యవాదాలు, జెరాల్డ్? 159 00:14:23,446 --> 00:14:24,281 అంతేనా? 160 00:14:24,990 --> 00:14:25,824 ఇప్పటికి. 161 00:14:30,287 --> 00:14:33,498 మిమ్మల్ని కలవడం సంతోషం, అడ్మిరల్. మళ్లీ కలుస్తాను. 162 00:14:40,171 --> 00:14:42,132 కెప్టెన్ హోవార్డ్ రావాలి. వెంటనే. 163 00:14:59,190 --> 00:15:03,528 ఇన్‌కమింగ్ కాల్ వార్‌కామ్ 164 00:15:06,573 --> 00:15:09,743 అమ్మా, గెలిస్తే స్టేట్స్‌కు వెళతామని కోచ్ హెన్సన్ అన్నారు, 165 00:15:09,826 --> 00:15:12,412 ఖర్చులు మనమే పెట్టుకోవాలి. అందరి మాదిరిగా. 166 00:15:12,495 --> 00:15:15,832 అది న్యాయమేనా? స్కూల్ నుంచి బస్ ఉండదా? 167 00:15:15,915 --> 00:15:17,917 -ఆయనతో మాట్లాడతా. -త్వరగా వచ్చారు. 168 00:15:18,001 --> 00:15:20,420 హేయ్. నేను... 169 00:15:23,423 --> 00:15:25,383 ఇక, వినండి, మిమ్మల్నే, మనం... 170 00:15:27,052 --> 00:15:28,845 -మనం కీస్‌కు వెళుతున్నాం. -ఏంటి? 171 00:15:28,928 --> 00:15:30,096 అవును. రాత్రికి. 172 00:15:30,180 --> 00:15:32,015 -ఏంటి? -టికెట్లు తెచ్చాను. 173 00:15:33,224 --> 00:15:34,559 మనం సర్దుకుంటే చాలు. 174 00:15:35,602 --> 00:15:37,228 నాన్నా, నేను రాలేను. సాకర్ ఉంది. 175 00:15:37,312 --> 00:15:39,606 సాకర్ వద్దు. నీ సామాను సర్దుకో. 176 00:15:40,106 --> 00:15:41,066 ఏమైనా జరిగిందా? 177 00:15:41,149 --> 00:15:41,983 లేదు. 178 00:15:43,610 --> 00:15:47,405 లేదు. ఓ విహారం అనుకోండి, అంతా సర్దుకునే వరకూ. 179 00:15:48,114 --> 00:15:50,283 -ఏది సర్దుకునే వరకూ? -వినండి, 180 00:15:50,367 --> 00:15:51,785 ఇది సరదాగా ఉంటుంది, సరేనా? 181 00:15:51,868 --> 00:15:54,871 -ఇది ఏదైనా సరే, సరదాగా లేదు. -నా మాట వినండి అంతే! 182 00:15:57,499 --> 00:16:01,127 మీరిద్దరూ వెళ్లి సామాను సర్దుకోండి. సరేనా? 183 00:16:01,670 --> 00:16:04,881 -పద. వెళదాం! -నాకు అర్థం కాలేదు. నీకు కీస్ నచ్చదు. 184 00:16:26,486 --> 00:16:30,031 హేయ్. మనం వెళ్లాలి. కీ వెస్ట్‌కి హోవర్డ్ టికెట్లు కొన్నాడు. 185 00:16:33,493 --> 00:16:35,078 -ఎప్పుడు? -ఈ రాత్రికి. 186 00:16:35,829 --> 00:16:36,913 కుందేలు పారిపోతోంది. 187 00:16:38,581 --> 00:16:39,582 మనం సిద్ధమవుదాం. 188 00:16:53,138 --> 00:16:55,598 విను, సోదరా. నేను ఆలోచిస్తున్నా, ఇంకా... 189 00:16:57,642 --> 00:16:58,977 ఇది ఎలా జరిగినా సరే, 190 00:17:00,395 --> 00:17:03,690 అధికారులు తవ్వుతూనే ఉంటారు. ఇంకా లోతుగా. 191 00:17:05,817 --> 00:17:09,237 నీకు ఏజెన్సీ రక్షణ ఉన్నా, నీ మీద ఏదో ఒకటి కనుగొంటారు. 192 00:17:10,196 --> 00:17:11,114 ఏదైనా పథకం ఉందా? 193 00:17:12,198 --> 00:17:13,032 ఉంది. 194 00:17:18,246 --> 00:17:19,748 మాంకోరా గురించి విన్నావా? 195 00:17:21,374 --> 00:17:23,626 పెరూ తీరంలో చిన్న సర్ఫింగ్ ఊరు. 196 00:17:25,086 --> 00:17:27,088 రాకాసి అలలు వస్తుంటాయి. 197 00:17:28,757 --> 00:17:32,677 వెచ్చని నీరు, బురద స్నానాలు, ఆయాహుస్కా, బహుశా ఆస్ట్రేలియా అమ్మాయిలు. 198 00:17:34,387 --> 00:17:35,930 విరమణకు చెడ్డ చోటేమీ కాదు. 199 00:17:39,559 --> 00:17:40,560 క్షమించు. 200 00:17:41,227 --> 00:17:42,270 దేనికి? 201 00:17:44,272 --> 00:17:46,232 నిన్ను ఇందులోకి లాగినందుకు క్షమించు. 202 00:17:47,317 --> 00:17:49,694 సోదరా, వాళ్లు నన్ను ఇందులోకి లాగారు. 203 00:17:51,654 --> 00:17:54,157 నువ్వు కాదు. అది గుర్తుంచుకో. 204 00:17:55,158 --> 00:17:56,159 సరే. 205 00:18:29,692 --> 00:18:31,319 ఈ పని చేయడం కచ్చితమేనా? 206 00:18:58,221 --> 00:18:59,681 -ఏజెంట్ లయూన్-- -అలా ఉండు. 207 00:19:01,891 --> 00:19:03,393 హోర్న్ కంప్యూటర్లు వెతికాం. 208 00:19:03,476 --> 00:19:08,064 ఆర్‌డీ-4895 ను పిల్లర్ ప్రస్తావించడంపై చాలా సంప్రదింపులు ఉన్నాయి, 209 00:19:08,147 --> 00:19:10,149 రీస్ ట్రూప్‌పై వైద్య పరీక్షలు సహా. 210 00:19:11,067 --> 00:19:13,278 మెదడు కణితులు విషయం పిల్లర్‌కు తెలుసు. 211 00:19:13,361 --> 00:19:16,948 అంతే కాదు, సర్. ప్రయోగం కోసం అతని భాగం చెల్లింపు జరిగింది. 212 00:19:17,031 --> 00:19:18,700 క్యాప్ టేబుల్‌పై ఫిన్‌సెన్ పని. 213 00:19:18,783 --> 00:19:21,411 గ్లోబల్ సిస్టమ్స్‌ ప్లస్, జెరాల్డ్ పిల్లర్‌ది. 214 00:19:21,494 --> 00:19:24,122 ఎస్ఎక్స్ఏ కన్సల్టింగ్, అది లియోనార్డ్ హోవార్డ్‌ది. 215 00:19:24,914 --> 00:19:26,958 అక్కడ ఉన్నది బిల్ కాక్స్‌ది. 216 00:19:27,041 --> 00:19:30,712 సాల్ ఆగ్నన్, మార్కస్ బోయ్‌కిన్‌కు చెందిన ఇతర కంపెనీలు ఉన్నాయి. 217 00:19:30,795 --> 00:19:33,423 పైగా ఇంకొకటి, ఒబెరాన్ ఎనలిటిక్స్‌. 218 00:19:33,506 --> 00:19:35,425 -అదెవరిది? -తెలియదు. 219 00:19:36,175 --> 00:19:38,761 వార్‌కామ్ కమాండ్‌ను తెస్తే, వాళ్లకు తెలియవచ్చు. 220 00:19:39,387 --> 00:19:40,930 ఇది ఎన్‌సీఐఎస్‌కు ఇవ్వాలి-- 221 00:19:41,014 --> 00:19:43,975 హోర్న్‌కు ఎన్‌సీఐఎస్ ఏజెంట్ జాష్ హోల్డర్ పని చేశాడు, సర్. 222 00:19:44,058 --> 00:19:47,103 మనం నేరుగా మన పద్ధతిలోనే వెళ్లాలి. 223 00:19:47,186 --> 00:19:49,898 వీళ్లు పెద్ద అధికారులు. ఓ ప్రక్రియ ఉంటుంది. 224 00:19:49,981 --> 00:19:51,733 ఇక్కడున్నది జేమ్స్ రీస్. 225 00:19:52,483 --> 00:19:55,528 ఇప్పుడు కోరనాడోలో ఉన్నాడు. మన దగ్గర తన జాబితా ఉంది. 226 00:20:00,909 --> 00:20:02,035 అది అవుననా? 227 00:20:03,578 --> 00:20:06,497 డెప్, నువ్వు రీస్ ఇంటికెళ్లు. ఏదైనా ఉంటే, నాకు చెప్పు. 228 00:20:06,581 --> 00:20:08,416 -ఏం జరుగుతోంది? -నువ్వు హోవర్డ్‌కి. 229 00:20:08,499 --> 00:20:12,295 బ్యురనెక్‌కు ఆయాను తెండి. మాక్, కాక్స్‌ను చూసుకో. పోలీసులతో సమన్వయం. 230 00:20:12,378 --> 00:20:14,088 ఏజెంట్, మీకు టిప్ ఇచ్చాను. 231 00:20:14,172 --> 00:20:17,634 కూర్చో! నీకు అదృష్టం ఉంటే, నీ కథ ముగింపు తెలుసుకుంటావు. 232 00:20:23,222 --> 00:20:25,183 ఏం చేశావో నాకు చెబుతావా? 233 00:20:25,266 --> 00:20:27,477 చెప్పాలంటే, నేను ఏమీ చేయలేదు. 234 00:20:27,560 --> 00:20:29,020 మరి ఎందుకు పారిపోతున్నావు? 235 00:20:30,146 --> 00:20:33,107 అడ్మిరల్ ఓ విషయంలో ఇరుక్కున్నాడు. ఏదో విషయం... 236 00:20:33,775 --> 00:20:37,278 అది చెడ్డది. తనను కవర్ చేయమని నాకు చెప్పాడు. ఇంకా నేను-- 237 00:20:39,280 --> 00:20:43,534 చూడు, అప్పుడు తప్పనే భావించాను, నేను-- జెరాల్డ్ చాలా మంచి చేశాడు. మనకు. 238 00:20:44,786 --> 00:20:47,413 మనను సమర్ధించాడు, ప్రమోషన్లలో పెట్టాడు-- 239 00:20:47,497 --> 00:20:48,665 నీకెంత సంబంధం ఉంది? 240 00:20:48,748 --> 00:20:52,627 ఇది దాని గురించి కాదు, ఆన్. మంచి ఫలితం ఉంది, ఇక్కడ కాదు. 241 00:20:53,211 --> 00:20:54,796 -కీస్‌ లోనా? -నాన్నా! 242 00:20:54,879 --> 00:20:57,006 వస్తున్నానని డ్రైవర్‌కు చెప్పు. 243 00:20:59,509 --> 00:21:00,885 దయచేసి, ఆన్, దయచేసి-- 244 00:21:00,969 --> 00:21:03,221 నాన్నా, టాక్సీ డ్రైవర్ కాదు. ఎఫ్‌బీఐ. 245 00:21:08,101 --> 00:21:11,145 పర్వాలేదు. నేను చూసుకుంటాను. 246 00:21:11,229 --> 00:21:13,106 సరే, మన్నించు. వస్తున్నాను. 247 00:21:17,735 --> 00:21:21,447 కొన్ని వస్తువులు తీసుకుంటున్నా. మీకు ఏం కావాలి, ఏజెంట్? 248 00:21:25,243 --> 00:21:26,995 ఎక్కడికో వెళుతున్నారా, కెప్టెన్? 249 00:21:41,759 --> 00:21:45,680 కోరనాడో సర్వీస్ రోడ్లలో పావు మైలుకు మిలటరీ ఎస్కార్టా? 250 00:21:45,763 --> 00:21:49,934 గౌరవంగా సర్, మీరు బేస్‌లోకి రాగానే, కొరనాడో వదిలేశారు. 251 00:22:09,954 --> 00:22:11,706 ఇది భలే చెడ్డ రోజులా ఉంది. 252 00:22:11,789 --> 00:22:13,458 మతి తప్పిన సీల్ పారిపోతే, 253 00:22:13,541 --> 00:22:17,795 అతను ఇక్కడ లేడని తెలిసిన ఎఫ్‌బీఐ, మా తలుపు తడుతోంది. 254 00:22:17,879 --> 00:22:19,839 మేము వారంట్‌తో వచ్చిన ఫెడరల్ ఏజెంట్లం-- 255 00:22:19,922 --> 00:22:21,382 అది నా మొహం మీద నుంచి తియ్. 256 00:22:21,466 --> 00:22:25,928 గడ్డి తినేవాడు రబ్బరు స్టాంప్‌ వేసి ఓ కాగితం ముక్క తెస్తే పట్టించుకుంటానా? 257 00:22:26,012 --> 00:22:29,057 నా అనుమతి లేకుండా నువ్వు నా భవనంలోకి రాలేదు. 258 00:22:32,477 --> 00:22:35,897 కానీ అది పర్వాలేదు, ఏజెంట్. కారణం నేను దాచేదేమీ లేదు. 259 00:22:38,191 --> 00:22:41,319 అతనిని రానివ్వండి. వాళ్లు ఫెడరల్ ఏజెంట్లేగా. 260 00:22:42,737 --> 00:22:43,905 వెళ్లండి. కానివ్వండి. 261 00:22:50,078 --> 00:22:51,621 ఏం కావాలన్నా తీసుకో, ఏజెంట్. 262 00:22:52,830 --> 00:22:54,207 కానీ ఎందుకొచ్చావో తెలుసు. 263 00:22:54,791 --> 00:22:58,669 నీకు ఏదైనా ప్రశ్నలుంటే ఇది నీకు స్పష్టం చేయవచ్చు. 264 00:23:00,880 --> 00:23:05,009 నువ్వు తప్పు నిర్ణయం తీసుకున్నావని నీకు తెలిసిన తర్వాత, 265 00:23:05,718 --> 00:23:09,055 నిన్ను పంపిన ఆ గాలిదానికి పోయి చావమని చెప్పు. 266 00:23:19,357 --> 00:23:20,441 ఎక్కడున్నాం, మాక్? 267 00:23:20,942 --> 00:23:22,276 హోవర్డ్స్ చెప్పని సెలవు. 268 00:23:22,360 --> 00:23:25,905 సామాను సర్దుకున్నారు, మయామీకి టికెట్లు, కానీ విమానం మిస్ అయింది. 269 00:23:25,988 --> 00:23:29,075 కాక్స్ కనబడలేదు. వీలైనంత త్వరగా పసిగడుతున్నాం. 270 00:23:46,592 --> 00:23:48,636 ఇప్పుడు అంతా బాగుందా, బిల్? 271 00:24:01,399 --> 00:24:03,359 ఇంకా పరారీలోనే జేమ్స్‌ రీస్ 272 00:24:07,780 --> 00:24:11,742 హేయ్. అది నీ కోసం కాదు. అలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. 273 00:24:24,130 --> 00:24:25,089 చిల్లర ఉంచుకో. 274 00:24:55,661 --> 00:24:57,455 ఇక, ఇది ఎలా జరగాలి మరి? 275 00:26:23,291 --> 00:26:25,001 నీకు ఓల్డ్ మిజరీ గుర్తుందా। 276 00:26:25,084 --> 00:26:26,043 ఉందా? 277 00:26:26,127 --> 00:26:29,839 అలాంటిది ఒకటి కనుగొన్నా, "పోరా" అనేలా 400 పౌండ్లతో. 278 00:26:29,922 --> 00:26:35,177 మనం దీనిని గేటర్ బీచ్‌లో లాగుతూ, వదలం అనేవాళ్లు. గుర్తుందిగా. 279 00:26:36,095 --> 00:26:38,264 -చేతులు విరిగేవి. -అవునా? 280 00:26:39,682 --> 00:26:41,058 నాకు ఆ నొప్పి గుర్తుంది. 281 00:26:42,977 --> 00:26:44,478 నీకేం కావాలి, రీస్? 282 00:26:46,439 --> 00:26:47,815 నీకేం తెలుసో చెప్పు. 283 00:26:56,991 --> 00:26:58,576 పిల్లర్ చేయమన్నాడు. 284 00:27:00,077 --> 00:27:03,539 హోవార్డ్ అన్ని వివరాలు చూసుకుంటే, సజావుగా జరిగేలా చేశాను. 285 00:27:03,622 --> 00:27:05,750 రవాణా? మందులు? 286 00:27:06,876 --> 00:27:09,211 వాళ్లు ఆదేశాలు పాటించారంతే. 287 00:27:10,421 --> 00:27:13,049 మీకు బీ-12 ఇంజెక్షన్‌ ఇస్తున్నామని అనుకున్నారు. 288 00:27:13,674 --> 00:27:16,677 ప్రయోగం గురించి మాకు మాత్రమే తెలుసు. 289 00:27:19,972 --> 00:27:23,392 మనం రిటైరయితే మనకేమిస్తారో నీకు తెలుసు. 290 00:27:25,227 --> 00:27:26,729 నీ పూర్తి జీవితం ఇస్తావు, 291 00:27:28,314 --> 00:27:30,441 నీకు ఓ పెన్షన్, ఓ పతకం ఇస్తారు. 292 00:27:31,567 --> 00:27:33,819 "నీ చెత్త సేవకు ధన్యవాదాలు." 293 00:27:39,325 --> 00:27:41,285 నువ్వు సోదరబంధంలో భాగం. 294 00:27:41,827 --> 00:27:43,579 నువ్వు పొందేది అది. 295 00:27:45,539 --> 00:27:47,666 మన సోదరులను విదేశీ గడ్డ మీద 296 00:27:48,417 --> 00:27:53,130 చెత్త నిండిన సొరంగాలలో చావమని పంపించావు. 297 00:27:55,591 --> 00:27:58,427 చెప్పు, అదేంటి? నువ్వు సొంతగా చేయలేవా? 298 00:28:02,640 --> 00:28:03,641 హేయ్. 299 00:28:04,642 --> 00:28:07,520 బడ్స్‌లో మనం విడిగా బరువు మోసే పని లేదు. 300 00:28:07,603 --> 00:28:10,606 మన కుడి, ఎడమలలో ఎప్పుడూ మన నేస్తాలు ఉంటారు. 301 00:28:11,899 --> 00:28:14,402 నీకు జట్టు అవసరముంటే, వారిని పిలుస్తావు. 302 00:28:16,612 --> 00:28:18,114 నీ జట్టు ఏది, బిల్? 303 00:28:25,329 --> 00:28:26,622 నీకు బరువు ఉంది. 304 00:29:36,609 --> 00:29:39,028 దేవుడా, రీస్. ఏం చేశావు? 305 00:29:39,862 --> 00:29:41,739 -సరే, కెప్టెన్ హోవార్డ్. -వద్దు. 306 00:29:43,824 --> 00:29:45,409 నాకు ఆ సాయం చేసేందుకు సిద్ధమా? 307 00:29:45,493 --> 00:29:48,037 వద్దు. పేపర్ కదిపానంతే, రీస్. 308 00:29:50,122 --> 00:29:53,000 నేనేంటో నీకు తెలుసు. జేమ్స్, నేనేంటో తెలుసు. నేను-- 309 00:29:53,876 --> 00:29:57,129 అధికారులను ఆపుతాను. వద్దు, రీస్. 310 00:29:58,672 --> 00:29:59,673 జేమ్స్. 311 00:30:00,508 --> 00:30:01,550 నాకు కుటుంబం ఉంది. 312 00:30:02,676 --> 00:30:03,719 నాకు కుటుంబం ఉండేది. 313 00:30:05,221 --> 00:30:06,472 రమిరెజ్‌కు ఓ కుటుంబం. 314 00:30:07,348 --> 00:30:09,558 -కోర్టీస్‌కు కుటుంబం ఉండేది. -వద్దు. 315 00:30:09,642 --> 00:30:14,897 డానీ మిచెల్ ఎన్నటికీ తన బిడ్డను చూడడు, నీ భర్త నా దళం మొత్తానికి చేసిన పనితో. 316 00:30:14,980 --> 00:30:17,900 ఆ మాట వాడేందుకు ఆలస్యమైంది, కెప్టెన్. 317 00:30:17,983 --> 00:30:21,904 ఇక, నేను చెప్పిన పని నువ్వు చేస్తావా లేదా? 318 00:30:24,198 --> 00:30:25,783 నేను చేయలేను, రీస్. నేను... 319 00:30:29,745 --> 00:30:30,579 సరే. 320 00:30:31,163 --> 00:30:32,748 -క్షమించు. -అర్థమైంది. 321 00:30:33,958 --> 00:30:34,959 ధన్యవాదాలు. 322 00:30:35,668 --> 00:30:39,213 నా బిడ్డను చావుకు పంపావు, నేను నీ కొడుకును తీసుకుంటాను. 323 00:30:39,296 --> 00:30:40,923 వద్దు, రీస్. వద్దు. రీస్. 324 00:30:41,006 --> 00:30:42,633 -ఏం చేస్తున్నావు? -వద్దు! వద్దు! 325 00:30:42,716 --> 00:30:45,344 -వాడిని పట్టుకో! వద్దు, రీస్! -వద్దు! 326 00:30:45,427 --> 00:30:47,596 -ఆపు, అబ్బా ఛ! -వద్దు! 327 00:30:48,264 --> 00:30:49,265 దయచేసి. 328 00:30:53,227 --> 00:30:55,104 దయచేసి. దయచేసి అలా చేయకు. 329 00:30:55,646 --> 00:30:56,814 -రీస్. -పైకి లే. 330 00:30:57,314 --> 00:30:58,983 లే, పైకి లే. 331 00:30:59,066 --> 00:31:01,485 నా మాట విను, దయచేసి, నా మాట విను, సరే. 332 00:31:02,778 --> 00:31:04,321 నీకు ఒక అవకాశం ఉంది. 333 00:31:04,405 --> 00:31:06,824 ఇప్పుడు, నీకు అవకాశం ఇస్తున్నాను. 334 00:31:06,907 --> 00:31:08,909 నీ జీవితంలో ఒక మంచి పని చేయడానికి. 335 00:31:10,035 --> 00:31:14,164 నీ భార్య, కొడుకు పసిఫిక్‌లో మునగకుండా కాపాడుకో. చేయగలవు. సరేనా? 336 00:31:14,248 --> 00:31:15,249 సరే. 337 00:31:15,332 --> 00:31:16,584 నువ్వీ పని చేయగలవు. 338 00:31:22,798 --> 00:31:23,882 నువ్వీ పని చేస్తావా? 339 00:31:28,554 --> 00:31:31,098 అవును. చేస్తాను. 340 00:31:31,181 --> 00:31:32,391 మంచివాడివి. 341 00:31:33,183 --> 00:31:34,226 దేవుడా, సాయం చేయి. 342 00:31:39,273 --> 00:31:40,608 హోవార్డ్‌ని శుభ్రం చెయ్. 343 00:31:42,568 --> 00:31:44,528 అంతా పూర్తయేవరకూ వాళ్లను వెళ్లనీయకు. 344 00:31:45,946 --> 00:31:48,073 ఆగు, నువ్వు ఎక్కడకు వెళుతున్నావు? 345 00:31:49,074 --> 00:31:50,075 ఇంటికి. 346 00:31:51,243 --> 00:31:52,745 "ఇంటికి" అంటే అర్థమేంటి? 347 00:31:54,830 --> 00:31:55,998 నేను వాళ్లను చూడాలి. 348 00:32:36,664 --> 00:32:38,082 నీకేం కావాలి, రీస్? 349 00:32:43,462 --> 00:32:47,216 నిన్ను బాధించాలని ఎన్నడూ అనుకోలేదు. అది నా ఉద్దేశం కాదు. 350 00:32:49,426 --> 00:32:53,055 నువ్వు చేయాలనుకుంటే మినహా ఏదో చేస్తావనే అభిప్రాయం నాకు లేదు. 351 00:32:54,932 --> 00:32:58,060 యుద్ధం వలన పరిస్థితులు ఉంటాయి అవి అందంగా ఉండవు. 352 00:32:58,727 --> 00:33:02,690 అవును, కానీ యుద్ధంలో లేవు. ఇంటిలో ఉన్నావు. అదే తేడా. 353 00:33:04,024 --> 00:33:05,025 ఇకపై కాదు. 354 00:33:39,309 --> 00:33:42,521 ధన్యవాదాలు, లూటినెంట్, మా దగ్గర ఏమైనా ఉంటే చెబుతాను. 355 00:33:43,313 --> 00:33:47,276 ద్వీపంలో యూనిట్ల కోసం కోరనాడో పోలీసులు ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నారు. 356 00:33:48,110 --> 00:33:49,528 అడ్మిరల్‌పై ఏమైనా? 357 00:33:49,611 --> 00:33:54,158 రవాణా లాగ్‌లు, పరీక్షా ఫలితాలు, అంతా మామూలుగా జరిగాయి. కాపీలు కూడా ఉన్నాయి. 358 00:33:55,033 --> 00:33:59,705 సీల్‌ల మీద రహస్య ఔషధ పరీక్షలు చేస్తే, పిల్లర్ ఎందుకు సాక్ష్యం అప్పగిస్తాడు? 359 00:34:02,833 --> 00:34:04,084 అసలు ఇదేంటి? 360 00:34:10,257 --> 00:34:11,717 ఇంకెక్కడైనా మాట్లాడాలి. 361 00:34:13,177 --> 00:34:14,887 టోనీ. ఒక మాట? 362 00:34:16,472 --> 00:34:18,432 -కూర్చో. -పర్వాలేదు. 363 00:34:19,391 --> 00:34:21,727 మీరెవరు, నన్ను ఏం చేస్తున్నారు? 364 00:34:22,770 --> 00:34:24,188 బిజాన్ అజాద్, డీసీఐఎస్. 365 00:34:26,899 --> 00:34:28,025 ఓ సెకన్ ఆగు. 366 00:34:33,447 --> 00:34:34,990 నిన్ను ఆపేయమంటున్నారు. 367 00:34:35,657 --> 00:34:36,575 ఏమంటున్నారు? 368 00:34:36,658 --> 00:34:39,203 మీ టీమ్‌ని తిరిగి తమ విభాగాలకు కేటాయించారు. 369 00:34:39,286 --> 00:34:43,415 పెంటగాన్‌లో జరిగే అక్రమాలను ఎఫ్‌బీఐ పరిశోధిస్తుంది, మరో విధంగా జరగదు. 370 00:34:43,499 --> 00:34:44,541 అది నిజం. 371 00:34:44,625 --> 00:34:48,003 నిజానికి, ఏజెంట్, నిన్ను కేసులోంచి తప్పించే వ్యక్తిగత ఆసక్తి లేదు. 372 00:34:48,086 --> 00:34:50,380 నాకు తెలిసిన ప్రకారం, గొప్పగా పని చేస్తావు. 373 00:34:50,881 --> 00:34:52,466 -హద్దు దాటావు. -హద్దు దాటడమా? 374 00:34:52,549 --> 00:34:55,636 తన సొంత మనుషులపై ఈ అడ్మిరల్ చట్టవ్యతిరేక ప్రయోగాలు చేశాడు. 375 00:34:55,719 --> 00:34:57,846 అది చట్టవ్యతిరేకం కాదు. సాంకేతికంగా. 376 00:34:57,930 --> 00:34:59,515 దీని గురించి మాటలు. 377 00:35:00,265 --> 00:35:04,186 ప్రయోగాన్ని ఆమోదించేందుకు పిల్లర్‌కు అత్యవసర వినియోగ అధికార 378 00:35:07,272 --> 00:35:11,318 ఆ ప్రయోగం నేరం కాదు. కానీ ఏదో కప్పిపుచ్చడం ఉందని నమ్ముతున్నాం. 379 00:35:13,320 --> 00:35:15,030 మీ ఇద్దరినీ అప్పగిస్తాను. 380 00:35:23,539 --> 00:35:27,584 పిల్లర్ మీద నీ దగ్గరున్న అన్నిటినీ, అధికారులను డీసీఐఎస్‌కు అప్పగించు. 381 00:35:29,837 --> 00:35:31,463 తర్వాత సెలవులో వెళతావు. 382 00:35:33,173 --> 00:35:34,675 రీస్ ఇంకా బయటే ఉన్నాడు. 383 00:35:35,801 --> 00:35:36,927 ఓ చిన్న సెలవు. 384 00:35:37,678 --> 00:35:40,222 దీని మీద నీకు ఎవరూ చెడు చేయరు. 385 00:35:40,848 --> 00:35:45,227 ఎల్‌ఏకు వాషింగ్టన్‌ కాల్. అధికారికంగా తీసుకునేందుకు ఎఫ్‌టీఎఫ్‌ను పంపుతున్నారు. 386 00:35:47,813 --> 00:35:50,357 కేసు ఇక్కడి నుంచి వారి చేతుల్లోకి వెళుతుంది. 387 00:36:05,372 --> 00:36:07,291 ఇది ఎందుకంతగా కోరుకుంటావు? 388 00:36:07,374 --> 00:36:08,834 -ఏంటి? -ఈ కథ. 389 00:36:09,751 --> 00:36:14,006 నీకు పేరు తెచ్చుకోవాలనా, లేదా ఏదైనా మార్పు తేగలననా? 390 00:36:14,089 --> 00:36:16,758 నాకు లక్ష్యం ఉండి, ఇంకా నేను చేసేది నమ్మకూడదా? 391 00:36:16,842 --> 00:36:18,135 నీ దగ్గర ఎంపిక ఉంటే. 392 00:36:28,437 --> 00:36:33,025 నా నాలుగేళ్ల వయసులో, మా నాన్న సీసీపీ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారు, 393 00:36:33,609 --> 00:36:35,444 జియాయోపింగ్ పాలనకు వ్యతిరేకంగా. 394 00:36:36,278 --> 00:36:39,406 దానితో ఆయన నన్ను, మా అమ్మను, మా అన్నను యూఎస్ పంపారు. 395 00:36:41,992 --> 00:36:43,368 ఆయనను మళ్లీ చూడలేదు. 396 00:36:45,579 --> 00:36:49,207 నా ఆరేళ్ల వయసుకే, నాకు ఇల్లు పోయింది, 397 00:36:49,291 --> 00:36:51,877 నా భాష, నా పేరు పోయాయి, 398 00:36:52,502 --> 00:36:55,172 అదంతా మా నాన్న ఓ విషయానికి కట్టుబడడంతోనే. 399 00:36:56,965 --> 00:37:00,510 అందుకే, అవును, నిజమైన విషయాలపై నమ్మడం నాకు 400 00:37:03,096 --> 00:37:05,641 ప్రత్యేకించి అది డేవిడ్ వర్సెస్ గొలియాత్ అయితే. 401 00:37:06,308 --> 00:37:09,353 మరి రీస్‌ ఎవరు? డేవిడ్ లేదా గొలియాత్? 402 00:37:15,651 --> 00:37:17,277 ఇంకా అదే కనిపెడుతున్నాను. 403 00:37:35,003 --> 00:37:36,672 ఇవాళ సరదా విషయం జరిగింది. 404 00:37:39,383 --> 00:37:43,553 ఆర్‌డీ-4895 ని పెంటగాన్ అమోదించిందని కనుగొన్నాం. 405 00:37:44,930 --> 00:37:48,934 మరీ వింతగా, ఫిన్‌సెన్ గుట్టు విప్పలేని ఓ వాటాదారులు ఉన్నారు. 406 00:37:49,017 --> 00:37:51,061 హోర్న్‌తో మరో వ్యక్తి పని చేస్తున్నారు. 407 00:37:52,354 --> 00:37:53,355 పెంటగాన్? 408 00:37:57,109 --> 00:37:58,485 అదే నీ గొలియత్. 409 00:38:02,739 --> 00:38:05,367 ఇక వెళ్లాలి. ఈ కేసు నుంచి నా టీంను తప్పించారు. 410 00:38:06,034 --> 00:38:07,244 నా సంగతేంటి? 411 00:38:11,081 --> 00:38:15,085 నీ కథ పూర్తి చెయ్, మిస్ బ్యురనెక్, వీలైనంత త్వరగా బయటపెట్టు. 412 00:38:36,106 --> 00:38:39,109 ఇంటికి వెళ్లు. ఎల్‌ఏ కనబడేవరకూ ఇంటిని గమనిస్తాను. 413 00:38:52,289 --> 00:38:55,792 ఎఫ్.బి.ఐ, కార్ట్ మరియు ఫిన్ సెన్ ల చెల్లింపులపై నిర్దిష్ట సాక్ష్యాలు 414 00:38:55,876 --> 00:38:58,170 ఓడిన్ స్వోర్డ్ తో సరిపోలుతున్నాయి, కానీ 415 00:38:58,253 --> 00:39:01,006 ఆర్‌డీ4895కు ఆమోదం కోసం లొరైన్ హార్ట్‌లీ పేరు ఉంది. 416 00:39:03,008 --> 00:39:05,635 విలువ 20 మిలియన్ డాలర్లు 417 00:39:19,232 --> 00:39:21,068 -హలో? -హేయ్, జోర్డ్, నేనే. 418 00:39:22,694 --> 00:39:24,362 నా దగ్గర రీస్ కథ ఉంది. 419 00:39:24,446 --> 00:39:28,742 ఆ, విన్నాను. ద అట్లాంటిక్ కోసమా? నన్ను ఉడికించాలని కాల్ చేశావా ఏంటి? 420 00:39:28,825 --> 00:39:30,077 లేదు, పెద్దది, జోర్డన్. 421 00:39:30,619 --> 00:39:34,414 డిఫెన్స్ సెక్రటరీ లొరైన్ హార్ట్‌లీ సంతకం చేసిన ఈయూఏ నా దగ్గరుంది. 422 00:39:34,498 --> 00:39:38,752 రీస్‌కు, అతని మనుషులుకు కణితులు తెచ్చిన ప్రయోగం ఆమె ఆదేశమే. 423 00:39:38,835 --> 00:39:40,087 దేవుడా. 424 00:39:40,170 --> 00:39:42,422 పైగా, తన పెట్టుబడిని రక్షించుకోవడానికి 425 00:39:42,506 --> 00:39:45,717 స్టీవ్ హోర్న్ నుంచి కప్పిపుచ్చే ఖర్చులు అందాయని నిరూపించగలను. 426 00:39:45,801 --> 00:39:47,511 ఆగు, సెక్‌డెఫ్‌కి వాటానా? 427 00:39:47,594 --> 00:39:51,723 ఎఫ్‌బీఐ గుట్టు వివ్పలేని వాటా ఒకటి ఉంది. హార్ట్‌లీ ప్రమేయం 428 00:39:51,807 --> 00:39:54,559 పాఠకులు నా మాదిరిగా అదే ముక్తాయింపునకు వస్తారు. 429 00:39:54,643 --> 00:39:57,813 లేదా తను చేసిన పనికి సమాధానం ఇచ్చేలా ఒత్తిడి చేస్తుంది. 430 00:39:59,940 --> 00:40:04,027 వోల్ట్‌స్ట్రీంకి ఆయుధం తక్షణత అంటావు. ఎంత త్వరగా ప్రచురిస్తావు? 431 00:40:04,861 --> 00:40:08,323 పంపు, అంతా అందులో ఉంటే, ఒక గంటలో పూర్తి చేస్తాను. 432 00:40:08,865 --> 00:40:09,866 ఒప్పందం. 433 00:40:12,452 --> 00:40:14,412 రహస్య పరీక్షలు మరియు వాటా చెల్లింపులు: జేమ్స్ రీస్‌పై లొరైన్ హార్ట్‌లీ యుద్ధం 434 00:40:14,496 --> 00:40:15,497 కేటీ బ్యురనెక్ రచన 435 00:40:17,499 --> 00:40:18,917 పంపండి 436 00:40:19,000 --> 00:40:20,669 పంపుతోంది... 437 00:40:20,752 --> 00:40:22,087 సందేశం పంపబడింది. 438 00:40:51,867 --> 00:40:55,537 ఇది నీకు నచ్చినదని తెలుసు, కానీ నాకు కొత్త నైట్‌షర్ట్ కనబడింది. 439 00:40:55,620 --> 00:40:56,705 ఏమంటావు? 440 00:40:58,081 --> 00:41:01,668 నా జీవితంలో ఒకటైనా మంచి నిర్ణయం తీసుకున్నానని. 441 00:41:04,462 --> 00:41:05,797 కచ్చితంగానా? 442 00:41:06,840 --> 00:41:08,884 -అంటే 75 శాతం. -వెధవలా ఉండకు. 443 00:41:17,517 --> 00:41:18,685 నేను గర్భవతిని. 444 00:41:22,397 --> 00:41:23,815 ఇప్పుడే పెట్టిన ముద్దుతోనా? 445 00:41:24,399 --> 00:41:27,402 -గర్భవతి అంటే ఏమంటావు? -నేను గర్భవతిని. 446 00:41:27,485 --> 00:41:29,529 అంటే నువ్వు ఇంటికి వస్తావు. 447 00:41:30,113 --> 00:41:30,989 కచ్చితంగానా? 448 00:41:31,072 --> 00:41:33,200 అంటే, 75, 80 శాతం కచ్చితం. 449 00:41:42,459 --> 00:41:43,460 నువ్వు గుర్తొస్తావు. 450 00:41:53,637 --> 00:41:55,305 నువ్వు మంచి అమ్మవు అవుతావు. 451 00:41:58,433 --> 00:42:00,977 అబ్బాయి అయితే మాథ్యూ ఎలా ఉంది? 452 00:42:03,313 --> 00:42:04,356 మాథ్యూ? 453 00:42:06,191 --> 00:42:07,943 నాకు గన్నర్ పేరు ఇష్టం. 454 00:42:08,026 --> 00:42:09,027 గన్నర్? 455 00:42:10,111 --> 00:42:11,655 -అమ్మాయి అయితే? -గేజ్. 456 00:42:12,405 --> 00:42:13,949 -అమ్మాయికి గేజ్? -అవును. 457 00:42:14,532 --> 00:42:15,575 లూసీ ఎలా ఉంది? 458 00:42:18,078 --> 00:42:19,412 నాకది నచ్చింది. లూసీ. 459 00:42:34,469 --> 00:42:35,470 జేమ్స్. 460 00:42:41,476 --> 00:42:42,519 లారెన్? 461 00:42:52,904 --> 00:42:53,738 జేమ్స్. 462 00:42:54,489 --> 00:42:58,201 వాళ్లు రాత్రంతా కుటుంబాలకు ఫోన్‌ చేస్తున్నారు. ఏం జరిగింది? 463 00:42:58,910 --> 00:42:59,911 నాతో మాట్లాడు. 464 00:43:00,578 --> 00:43:01,579 నాన్నా. 465 00:43:05,292 --> 00:43:06,459 ఇలా రా. 466 00:43:07,919 --> 00:43:09,087 నన్ను వచ్చి చూస్తావా? 467 00:43:09,754 --> 00:43:13,383 నీకు స్పృహ తప్పిందని మాత్రమే నాకు వాళ్లు చెప్పారు, 468 00:43:13,466 --> 00:43:14,759 నువ్వు దాక్కుని ఉండాలని. 469 00:43:14,843 --> 00:43:15,885 ఇలా రా. 470 00:43:20,515 --> 00:43:21,349 ఐ లవ్యూ. 471 00:43:21,433 --> 00:43:24,728 ఎడమకు, అతని ఎడమకు. అతను ఎడమ వైపు ఉన్నాడు! 472 00:43:32,694 --> 00:43:33,862 నీ కోసం వస్తున్నా! 473 00:43:35,405 --> 00:43:36,406 వెళ్లు! 474 00:43:39,034 --> 00:43:39,993 డానీ, వద్దు! 475 00:43:43,038 --> 00:43:45,248 నాన్నా. నాన్నా. 476 00:43:46,416 --> 00:43:47,625 అంతా బాగానే ఉందా? 477 00:43:47,709 --> 00:43:50,837 హేయ్! దీనిలోకి రా! మేలుకో! 478 00:43:56,051 --> 00:43:57,469 నీది అయిపోయిందని చెప్పావు. 479 00:43:58,928 --> 00:44:01,723 మూడు పర్యటనల క్రితం. మూడు చెత్త పర్యటనల క్రితం. 480 00:44:01,806 --> 00:44:05,060 -నేనీ సంభాషణ చేయలేను. -లూసీకి ఏం చెప్పను? 481 00:44:05,143 --> 00:44:07,979 -నన్ను ఏం చెప్పమంటావు? -తనకు నిజం చెప్పు. 482 00:44:08,813 --> 00:44:11,691 నేనక్కడ ఆమె కోసం, మన కోసం పోరాటం చేస్తున్నాను. 483 00:44:11,775 --> 00:44:13,568 అది సోది అని మనిద్దరికీ తెలుసు. 484 00:44:13,651 --> 00:44:16,529 నువ్వు అక్కడ ఉండగా, నీ కోసం పోరాడతావు. 485 00:44:20,325 --> 00:44:21,618 లారెన్, వెనక్కు రా. 486 00:44:24,496 --> 00:44:26,748 "అక్కడ ఓ చక్కని చోటు ఉండేది, 487 00:44:27,499 --> 00:44:30,502 కానీ అది చూసేందుకు ఎవరూ లేరు, ఓ చిన్న అబ్బాయి తప్ప, 488 00:44:30,585 --> 00:44:32,670 అతను కిటికీ లోంచి బయటకు చూస్తున్నాడు. 489 00:44:33,296 --> 00:44:37,550 అతనికి ఇతర పిల్లలకు ఎప్పటికీ తెలియని ఎన్నో ఆనందాలు ఉన్నాయి, 490 00:44:37,634 --> 00:44:40,845 కానీ అతను కిటికీలోంచి ఒక ఆనందం కోసం చూస్తున్నాడు, 491 00:44:40,929 --> 00:44:43,431 దాని నుంచి అతనిని శాశ్వతంగా ఆపేయాలి." 492 00:44:46,810 --> 00:44:49,104 అధ్యాయం 17. "వెండీ పెద్దదయిన తరువాత..." 493 00:44:50,730 --> 00:44:54,359 -నాన్నా, గెలిచాను! స్పెల్లింగ్ బీ గెలిచా. -నీ బూట్లు విప్పు, లూసీ. 494 00:44:54,442 --> 00:44:56,820 నీకు ఏం చెప్పాను? సాధన చేసే సాధిస్తావు. 495 00:44:57,654 --> 00:44:59,656 చక్కని పని! బంగారం, ట్రోఫీ వచ్చింది. 496 00:44:59,739 --> 00:45:01,699 ఆఖరి పదం డిజప్పియర్. 497 00:45:02,700 --> 00:45:06,454 మరొక అమ్మాయికి అందులో రెండు పీలు ఉంటాయని తెలియదు. నాకు తెలుసు. 498 00:45:06,538 --> 00:45:07,622 నీకు తప్పక తెలుసు. 499 00:45:11,209 --> 00:45:12,419 డిజప్పియర్. 500 00:45:13,628 --> 00:45:14,629 డి... 501 00:45:15,797 --> 00:45:16,798 ఐ... 502 00:45:18,341 --> 00:45:19,342 ఎస్... 503 00:45:20,510 --> 00:45:21,594 ఏ... 504 00:45:21,678 --> 00:45:22,971 పద, మనం వెళ్లాలి. 505 00:45:23,513 --> 00:45:24,514 పీ... 506 00:45:25,682 --> 00:45:26,683 పీ... 507 00:45:27,851 --> 00:45:28,852 ఈ... 508 00:45:29,310 --> 00:45:30,311 ఏ... 509 00:45:47,120 --> 00:45:48,371 హేయ్. 510 00:45:48,455 --> 00:45:49,831 తను దాదాపు నిద్రపోయింది. 511 00:46:18,818 --> 00:46:21,488 థ్రీమా కేటీ సందేశం 512 00:46:21,571 --> 00:46:27,577 దానిని హార్ట్‌లీ ఆమోదించింది. 513 00:47:15,333 --> 00:47:19,087 లేదు, మూడవ టీం రేపు వెళుతుంది. నేను వాటిని పరిశీలించాలి. 514 00:47:28,429 --> 00:47:29,556 మాకు ఏకాంతం ఇవ్వు. 515 00:47:31,224 --> 00:47:33,184 మా పని అయ్యాక నీకు చెబుతాను. 516 00:47:40,233 --> 00:47:42,026 నీకు గంటల తరబడి కాల్ చేస్తున్నాను. 517 00:47:42,110 --> 00:47:45,822 ఇవాళ ఏమాత్రం నియంత్రించలేని ఎంతటి పని జరిగిందో తెలుసా? 518 00:47:47,865 --> 00:47:49,617 నాకు అది కొంత తెలుసు, సర్. 519 00:47:53,955 --> 00:47:58,334 నక్కలకు మనను ఆహారం చేయాలని హార్ట్‌లీ చూసింది, కానీ నువ్విచ్చిన వాటితో ఆడాను. 520 00:48:01,879 --> 00:48:06,384 నీ దగ్గర ఇంకేముంది? మనకు ఏదైనా కావాలి. ఈ మహిళ ఏ ఆట ఆడుతుందో ఎవరికి తెలుసు. 521 00:48:08,511 --> 00:48:09,554 ఏమిటది? 522 00:48:18,187 --> 00:48:19,397 ఇది మీకే, సర్. 523 00:48:25,194 --> 00:48:26,029 ఎవరు? 524 00:48:26,738 --> 00:48:27,864 అడ్మిరల్ పిల్లర్? 525 00:48:30,742 --> 00:48:33,369 నీ కెరీర్ అంతా సురక్షితంగా గడిపావు, 526 00:48:34,120 --> 00:48:36,247 గోడల వెనుక దాక్కున్నావు, 527 00:48:37,165 --> 00:48:39,334 నీ కోసం ఇతరులను పోరాటానికి పంపావు. 528 00:48:41,252 --> 00:48:44,922 నీ కంటే నా కూతురు పెద్ద యుద్ధం చూసిందని నేను ఇవాళ గ్రహించాను. 529 00:48:48,551 --> 00:48:50,928 నేను దానిని సరిచేయాల్సి ఉంది. 530 00:48:51,012 --> 00:48:52,930 నువ్వేమైనా ప్రత్యేకం అనుకుంటావా, బాబూ? 531 00:48:54,057 --> 00:48:55,558 ప్రత్యేకం అనుకుంటావా? 532 00:48:56,100 --> 00:48:57,935 నువ్వు ఓ చెత్తవి. 533 00:48:58,353 --> 00:49:02,065 జెట్‌ స్ట్రీమ్ నుంచి వచ్చే పొగలో ఓ ధూళివి. 534 00:49:02,857 --> 00:49:04,067 అది నిజమా? 535 00:49:06,152 --> 00:49:09,280 క్లైమోర్ మైన్‌లో 700 బాల్‌ బేరింగ్‌లు ఉంటాయి. 536 00:49:10,531 --> 00:49:12,992 అవి నీ మీదకు రెండు గురి పెట్టి ఉంటే, 537 00:49:13,076 --> 00:49:17,914 అది 1,400 బాల్‌ బేరింగ్‌లు అవుతాయి, 1,400. 538 00:49:18,498 --> 00:49:22,877 నువ్వు చంపిన ఒక్కో సీల్‌కు ఒక్కో వంద చొప్పున. 539 00:49:24,128 --> 00:49:25,755 అసలు ఏం మాట్లాడుతున్నావు? 540 00:49:31,010 --> 00:49:32,887 నాకు వేరే ఎంపిక లేదు, సర్. 541 00:49:41,646 --> 00:49:43,314 రీస్. కమాండర్! 542 00:49:45,191 --> 00:49:46,442 అలా చేయకు! 543 00:49:47,485 --> 00:49:48,736 నా మాట వినబడిందా? 544 00:49:48,820 --> 00:49:50,196 నువ్వు ఆగాలి-- 545 00:49:56,077 --> 00:49:59,580 ఇది వార్‌కామ్‌కు మించినది. నీకది తెలుసు, అవునా? 546 00:50:00,581 --> 00:50:03,918 ఇప్పుడు, ఇంకెవరు ఉన్నారో నీకు చెబుతాను, కానీ నేను చనిపోతే... 547 00:50:05,420 --> 00:50:06,629 నేను చనిపోతే... 548 00:50:10,133 --> 00:50:11,134 నువ్వు తెలుసుకోలేవు. 549 00:50:11,217 --> 00:50:14,929 సరే, ఇలా అనుకుందాం, మన సంభాషణ కోసం, అడ్మిరల్, 550 00:50:16,264 --> 00:50:17,765 నాకు ఇప్పటికే తెలుసు. 551 00:50:24,272 --> 00:50:27,191 మోసగాడు హోవార్డ్‌ 552 00:50:40,913 --> 00:50:42,248 ఎవరైనా అది చూశారా? 553 00:50:42,331 --> 00:50:46,586 ఎన్‌ఏబీలో వాయువ్య మూలలో పేలుడుపై ఫిర్యాదు. వార్‌కామ్‌ పేలింది. పై అంతస్తు. 554 00:50:46,669 --> 00:50:49,213 అలాగే ఉండండి. మరొకసారి, మరొకసారి. 555 00:51:01,768 --> 00:51:04,604 రీస్ బేస్‌లో ఉన్నాడా? చూసినవారు నిర్ధారించారా? 556 00:51:05,730 --> 00:51:09,817 అది అడ్మిరల్ ఆఫీస్‌. ఒక విధమైన బాంబ్. బహుశా రిమోట్ పేలుడు కావచ్చు. 557 00:52:02,578 --> 00:52:03,579 రీస్! 558 00:52:30,106 --> 00:52:33,192 హేయ్! ఆగు! నీకేం జరిగిందో నాకు తెలుసు. 559 00:52:33,276 --> 00:52:36,070 నీకేం జరిగిందో నాకు తెలుసు. వాళ్లు నీకేం చేశారో. 560 00:52:36,153 --> 00:52:37,655 ఇక్కడకు రాకుండా ఉండాల్సింది. 561 00:52:37,738 --> 00:52:41,117 నీ కుటుంబాన్ని ఎందుకు చంపాడం. ఆగు! హోర్న్‌ నుంచి సాక్ష్యం ఉంది. 562 00:52:43,786 --> 00:52:45,079 ఇంకా పిల్లర్ మీద. 563 00:52:46,330 --> 00:52:47,582 వాళ్లు చిక్కారు, రీస్. 564 00:52:49,542 --> 00:52:52,128 ఇక్కడి నుంచి న్యాయం పని చేయాల్సిన సమయం. 565 00:52:54,714 --> 00:52:56,090 నేనే న్యాయాన్ని. 566 00:53:01,345 --> 00:53:02,346 నేను ఒప్పుకోను. 567 00:53:04,724 --> 00:53:06,684 నిన్నిలా చేయనివ్వను. 568 00:53:35,463 --> 00:53:37,173 నీకు మరోసారి చెప్పను. 569 00:53:39,550 --> 00:53:40,801 నా జాబితాకు దూరంగా ఉండు. 570 00:54:12,583 --> 00:54:15,294 -ఏంటి? -ఏం జరుగుతోంది? గంట అయింది. 571 00:54:15,378 --> 00:54:17,213 నువ్వే చెప్పు. ఎదురుచూస్తున్నాను. 572 00:54:18,172 --> 00:54:21,050 -ఎదురుచూడడమా? -ఇంటర్నెట్ అలాగే పని చేస్తుంది. 573 00:54:21,133 --> 00:54:24,095 నేను ప్రచురించడానికి నువ్వు నాకు ఏదైనా పంపించాలి. 574 00:54:25,262 --> 00:54:26,514 నేను పంపేశాను. 575 00:54:27,181 --> 00:54:30,226 వీరికి: జోర్డాన్ గ్రాఫ్ - కథనం 576 00:54:30,893 --> 00:54:31,811 లేదు, పంపలేదు. 577 00:54:36,482 --> 00:54:37,942 జోర్డాన్, నేను వెళ్లాలి. 578 00:54:38,025 --> 00:54:41,529 లేదు, కేటీ, నాతో ఇలా మళ్లీ చేయకు... కనీసం ఈసారైనా. 579 00:55:10,057 --> 00:55:13,436 నీ కథనం చదివాను, మిస్ బ్యురనెక్. అది అద్భుత కథనం. 580 00:55:18,190 --> 00:55:20,067 దురదృష్టం కొద్దీ, అది తప్పు. 581 00:55:23,946 --> 00:55:27,116 నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటే, నిన్ను అనుసరించము. 582 00:55:28,242 --> 00:55:32,163 కానీ సగం సగం కథను ప్రచురించలేని మరీ మంచి విలేఖరివి నువ్వు. 583 00:55:34,498 --> 00:55:36,000 నీకు నిజం కావాలంటే... 584 00:55:38,294 --> 00:55:39,336 పూర్తి వాస్తవం, 585 00:55:40,129 --> 00:55:42,381 నీకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సిద్ధం. 586 00:55:44,050 --> 00:55:45,301 నీకు ఆసక్తి ఉంటే. 587 00:57:33,742 --> 00:57:35,744 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల