1 00:00:08,843 --> 00:00:10,594 నార్త్ కౌంటీ, శాన్ డియాగో రెండు వారాల క్రితం 2 00:00:10,678 --> 00:00:15,599 ఇక, ఆ చిన్న గేర్ 31-34 అని చెప్పాలి, నా పాత దాని సైజు 3 00:00:16,058 --> 00:00:18,978 -26-51. ఒకటి, అంతేగా? అవును. -26 51, అవును. 4 00:00:20,104 --> 00:00:22,982 వెనుకాల క్లోజర్ రేషియో కాసెట్ ఉండేది, 5 00:00:23,065 --> 00:00:27,027 అది బాగుంటుంది, ఎందుకంటే, అంత పెద్దది పోవచ్చు. 6 00:00:27,111 --> 00:00:28,446 -క్రంచ్. -నీకు తెలుసు. 7 00:00:29,280 --> 00:00:31,407 -మృదువైనది. -గొప్ప యంత్రంలా ఉండేది. 8 00:00:31,490 --> 00:00:34,076 అవును. సరే, అది తీసేలోపు-- 9 00:00:34,160 --> 00:00:36,412 మనం ఇక్కడ ఈ సోది ఆపుదామా, జేమ్స్? 10 00:00:38,956 --> 00:00:39,790 బంగారం... 11 00:00:39,874 --> 00:00:42,376 బైక్‌ల గురించి ఇక్కడికి రాలేదు, విక్టర్. 12 00:00:43,419 --> 00:00:44,879 భార్యాపిల్లల గురించి వచ్చాడు. 13 00:00:47,214 --> 00:00:48,591 నేను ఊరు వదిలేయాలి. 14 00:00:50,926 --> 00:00:51,927 సరే. 15 00:00:52,678 --> 00:00:54,555 అది మంచి కోసమే, అవునా? 16 00:00:55,556 --> 00:00:56,807 ఊరుకో, రేచల్. 17 00:00:58,350 --> 00:00:59,560 లేదు, నువ్వు పర్యటించు. 18 00:01:00,394 --> 00:01:01,645 అది బాగుంటుంది. 19 00:01:03,355 --> 00:01:04,523 అది పర్యటన కాదు. 20 00:01:12,114 --> 00:01:14,325 రాబోయే రోజులలో మీరు కొన్ని వింటారు. 21 00:01:15,242 --> 00:01:17,953 ప్రశ్నలు అడగడం కోసం మనుషులు రావచ్చు. 22 00:01:18,037 --> 00:01:20,998 ఏ మనుషులు? ఏం మాట్లాడుతున్నావు? 23 00:01:22,958 --> 00:01:25,961 లారెన్, లూసీ 24 00:01:28,422 --> 00:01:29,548 నా జీవితం వాళ్లే. 25 00:01:32,384 --> 00:01:33,552 వాళ్లే నా సర్వస్వం. 26 00:01:37,515 --> 00:01:41,185 వాళ్లకు హాని జరిగేలా ఎన్నడూ ఏదీ చేయను. 27 00:01:41,268 --> 00:01:44,021 మాకా విషయం తెలుసు. కచ్చితంగా. ఊరుకో. 28 00:01:45,689 --> 00:01:47,149 కానీ వేరే ఎవరో చేశారు. 29 00:01:50,694 --> 00:01:52,988 దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. 30 00:01:56,534 --> 00:01:58,702 నువ్వు ఏం చేయాలో అది చెయ్, జేమ్స్. 31 00:02:03,249 --> 00:02:05,417 చెవీ సిల్వరాడో హైవే 1పై ఉత్తరం వైపు. 32 00:02:05,501 --> 00:02:06,919 మారిన్ కౌంటీ ఈరోజు 33 00:02:07,002 --> 00:02:09,964 ...బహుళ ఏజెన్సీలు ఇంకా శాన్ ఫ్రాన్సిస్కో శివారులో 34 00:02:10,047 --> 00:02:12,967 ఇవాళ జరిగిన బాంబు పేలుడుకు పాల్పడిన అనుమానితుడు కావచ్చు. 35 00:02:13,050 --> 00:02:15,636 మరిన్ని వివరాల కోసం కేపీడీకే వింటూ ఉండండి. 36 00:02:19,056 --> 00:02:21,016 -ఎంతదూరంలో ఉన్నావు? -అలా జరగదు. 37 00:02:21,100 --> 00:02:24,436 మన పోరాటం వీళ్లతో కాదు. ఇక్కడకు వచ్చెయ్, బయటకు తీసుకెళతా. 38 00:02:24,520 --> 00:02:26,897 లిజ్, పరిస్థితి ఉద్రిక్తమైంది. 39 00:02:26,981 --> 00:02:28,566 ఇది నీ దగ్గరకు తీసుకురాను. 40 00:02:28,649 --> 00:02:30,901 -రీస్, నిన్ను తీసుకెళడానికి వస్తాను. -వద్దు. 41 00:02:31,902 --> 00:02:34,905 వ్యతిరేక దిశలో వెళుతున్నాను. నువ్వు వెళ్లిపో. 42 00:02:38,284 --> 00:02:40,494 స్టిన్సన్ లేదా పాయింట్ రేయస్‌లో యూనిట్లన్నీ 43 00:02:40,578 --> 00:02:43,247 దక్షిణం వైపు రావాలి. అనుమానితుడు ప్రయాణం మీ వైపే. 44 00:02:43,330 --> 00:02:44,874 తను దొరికాడు. పిట్‌లోకి వెళతాం. 45 00:02:44,957 --> 00:02:47,001 ఇతని మీద ఇది పని చేయదు. 46 00:02:54,967 --> 00:02:57,511 ఎఫ్‌బీఐ, నేను స్టిన్సన్ పోలీస్. సిద్ధంగా ఉన్నాం. 47 00:02:58,596 --> 00:03:00,639 పద, పోనివ్వు. అతనిని పట్టేశాం. 48 00:03:04,894 --> 00:03:06,020 ఛత్. 49 00:04:02,952 --> 00:04:05,162 ది టర్మినల్ లిస్ట్ 50 00:04:18,008 --> 00:04:18,842 ఆగిపో! 51 00:04:24,682 --> 00:04:25,933 -తుపాకీ! -తుపాకీ, తుపాకీ! 52 00:04:34,817 --> 00:04:35,818 వెళుతున్నా! 53 00:04:37,528 --> 00:04:38,362 వస్తున్నా! 54 00:04:38,445 --> 00:04:40,030 సామ్ వన్, కాల్పులు ఆపండి. 55 00:04:40,406 --> 00:04:42,658 అన్ని యూనిట్లు, కాల్చకండి. అలాగే ఉండండి. 56 00:04:47,162 --> 00:04:50,499 ముందుకెళ్లి లోపల పరిశీలించు. 17, ఏం కనబడిందో చెప్పు. 57 00:04:50,666 --> 00:04:53,127 ఎఫ్‌బీఐ, అప్‌డేట్‌లు తీసుకో. వెళుతున్నాం. 58 00:04:53,210 --> 00:04:54,211 అంతా ఖాళీ. 59 00:05:00,592 --> 00:05:02,886 అతను కనిపించాడా? తనకు మద్దతు కావాలా? 60 00:05:03,929 --> 00:05:05,597 ఇది ఎవరి అధికార పరిధి? 61 00:05:07,391 --> 00:05:09,685 ఏం చేస్తున్నారు? ఇటువైపు తీసుకురండి. 62 00:05:10,894 --> 00:05:11,895 ఛత్! 63 00:05:11,979 --> 00:05:12,896 సర్, నేను మాక్. 64 00:05:12,980 --> 00:05:14,773 అక్కడ ఏం జరుగుతోంది? 65 00:05:14,857 --> 00:05:17,401 శాన్ ఫ్రాన్సిస్కో ఉత్తరాన రీస్‌ను చుట్టుముట్టాం. 66 00:05:17,484 --> 00:05:19,445 -స్వాట్‌ను పంపాలా? -స్వాట్ సరిపోదు. 67 00:05:19,528 --> 00:05:22,656 మాకు హెచ్ఆర్‌టీ, ఇంకా అందుబాటులో ఉన్న అందరూ కావాలి. 68 00:05:22,740 --> 00:05:25,993 అలాగే. మీరు బేస్ క్యాంప్‌కు చేరాక వెంబడించడంపై చెప్పండి. 69 00:05:26,076 --> 00:05:27,077 అలాగే. 70 00:06:35,145 --> 00:06:38,857 డీర్ పార్క్, ఫ్రాంక్ వ్యాలీ కూడలిలో మరిన్ని యూనిట్లు కావాలి. 71 00:06:38,941 --> 00:06:41,193 అనుమానితుడు కనిపించిన వెంటనే 72 00:06:41,276 --> 00:06:42,903 అన్ని యూనిట్లకు చెప్పండి. 73 00:06:46,532 --> 00:06:47,449 ప్రథమ చికిత్స 74 00:06:50,661 --> 00:06:51,995 వైమానిక సహాయం వస్తోంది. 75 00:06:52,079 --> 00:06:55,290 రేంజర్లు పార్క్ ఖాళీ చేసే పని చూసుకుంటున్నారు. 76 00:06:55,374 --> 00:06:58,877 వెతకడంలో సహాయానికి ఏదైనా, లేదా అన్ని యూనిట్లను పంపాలి. వినండి. 77 00:07:00,087 --> 00:07:00,921 విన్నాం. 78 00:07:01,004 --> 00:07:04,591 స్టిన్సన్ పీడీ సహాయం. దిగువ మైదానంలో స్టిన్సన్ బేస్‌క్యాంప్. 79 00:07:05,801 --> 00:07:08,220 కే-9 స్పందన చేరే అంచనా సమయం ఎంత? 80 00:07:08,303 --> 00:07:10,389 రక్తపు జాడలు ఉన్నాయేమో చూడండి. 81 00:07:14,351 --> 00:07:16,687 అభ్యర్థన విన్నాం. అదే పరిశీలిస్తున్నాం. 82 00:07:49,595 --> 00:07:51,013 నా మాత్రలు ఎక్కడున్నాయి? 83 00:07:56,226 --> 00:07:57,769 అబ్బా. ఎక్కడున్నాయి? 84 00:08:23,587 --> 00:08:24,421 సరే ఇక. 85 00:08:37,267 --> 00:08:39,228 కే-9 యూనిట్ ఇప్పుడే చేరుకుంది. 86 00:08:39,311 --> 00:08:41,396 వాసన ట్రాకింగ్ కోసం అనుమానితుడి నుంచి 87 00:08:41,480 --> 00:08:43,232 సేకరించిన అన్నీ మాకు కావాలి. 88 00:08:53,325 --> 00:08:56,536 అంతటా చుట్టుముట్టి, స్పందించాలని అన్ని యూనిట్లకు సూచన. 89 00:08:59,414 --> 00:09:01,625 హెచ్ఆర్‌టీ వచ్చేవరకూ అప్రమత్తంగా ఉండండి. 90 00:09:02,125 --> 00:09:03,335 హెచ్ఆర్‌టీ. 91 00:09:19,476 --> 00:09:21,019 అది అసలు బాలేదు, బెన్. 92 00:09:21,103 --> 00:09:23,647 ఉష్ణోగ్రతలు జారుతున్నాయి. డాప్లర్ దారుణం. 93 00:09:23,730 --> 00:09:24,690 -మంచిది. -అలా కాదు. 94 00:09:24,773 --> 00:09:26,441 పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటాయి. 95 00:09:26,525 --> 00:09:30,821 విను, ఎక్కువ వర్షం కురిస్తే, రీస్ మీద నిఘా అంతగా పెట్టడం కుదరదు. 96 00:09:31,029 --> 00:09:33,865 డ్రోన్లు, సీ2 రిపీటర్లు, అవేమీ ఎగరలేవు. 97 00:09:33,949 --> 00:09:36,326 నిజం చెప్పాలంటే, రోజుల పాటు వర్షం పడాలని ఆశ. 98 00:09:36,410 --> 00:09:39,746 తుఫాను గురించా? అదృష్టం కలిసొచ్చిందని చెప్పాలి. 99 00:09:43,667 --> 00:09:45,585 ఆ కొత్త విహంగాలలో ఒకటి దొంగిలిస్తా. 100 00:09:45,669 --> 00:09:47,921 ఏఓలో ల్యాండింగ్‌కి రేడియో, సమాచార పర్యవేక్షణ 101 00:09:48,005 --> 00:09:49,339 నీకు కావాలా? 102 00:09:49,423 --> 00:09:52,384 ఎఫ్‌బీఐని అతనికి తెలియజేయాలా? లేదు, అలా చేయడం లేదు. 103 00:09:52,467 --> 00:09:55,178 అతనిని హెలోలో కనిపెడితే, తన పని అయిపోయినట్లే. 104 00:09:55,262 --> 00:09:56,722 సన్నాసి వెధవ. 105 00:09:57,222 --> 00:09:59,516 అక్కడే ఉండి, తన పని తనను చేయనీ. 106 00:09:59,599 --> 00:10:01,393 తనను హెచ్చరించాను. నేను... 107 00:10:02,477 --> 00:10:05,689 తను తనలా లేడు. స్పష్టంగా ఆలోచించలేకపోతున్నాడు. 108 00:10:06,690 --> 00:10:09,860 కే-9 యూనిట్, ఎక్కడున్నారు? వాతావరణం దారుణంగా ఉంది... 109 00:10:10,777 --> 00:10:14,114 కుక్కలకు వాసన పోయింది. దీనిని తీసుకెళతాం. మనకింకా సమయం కావాలి. 110 00:10:14,197 --> 00:10:15,657 మనకు సమయం లేదు. 111 00:10:15,741 --> 00:10:16,992 సెంటినెల్, నేను మాక్. 112 00:10:17,075 --> 00:10:20,746 హైవే మీద గస్తీ రెట్టింపు చేయమని టోనీకి చెప్పు. 113 00:10:20,829 --> 00:10:24,249 మన వాళ్లు 100 మంది కంటే రీస్‌ 50 శాతం మెరుగైనవాడు. 114 00:10:24,333 --> 00:10:26,960 దృఢంగా ఉండు. అక్కడే ఉండు, లిజ్. 115 00:10:28,170 --> 00:10:30,797 ఆ అడవులలో ఏం జరిగినా, అతనికే అనుకూలం. 116 00:10:31,548 --> 00:10:34,343 అందరూ, వినండి. దక్షిణం దారి మూసేశాం. నిర్ధారణ. 117 00:10:34,426 --> 00:10:39,056 విను, చిన్నదానా, నాకు తెలిసిన ఆశావాదివి నువ్వు ఒకదానివే. 118 00:10:39,639 --> 00:10:41,391 అలాగే ఉండడం మొదలుపెట్టు. 119 00:10:47,814 --> 00:10:49,316 అదృష్టం తలుపుతట్టాలి. 120 00:11:32,692 --> 00:11:34,903 నువ్వు వెళ్లే ముందే అది గీశాను, నాన్నా. 121 00:11:35,946 --> 00:11:37,906 మనం దీనిని ఎదుర్కుందాం, సరేనా? 122 00:11:47,791 --> 00:11:48,875 స్టీవ్ హోర్న్ 123 00:12:09,146 --> 00:12:10,480 మీకు ఆ గంట వినబడిందా? 124 00:12:11,106 --> 00:12:13,567 నాకు మరొకటి ఇవ్వండి, ఇది ముగుస్తుంది! 125 00:12:13,650 --> 00:12:15,068 పైకి చూడండి! 126 00:12:16,194 --> 00:12:17,195 పైకి చూడమన్నాను! 127 00:12:19,698 --> 00:12:21,199 ఆ గంటకు మీరు వదిలేయడం కావాలి. 128 00:12:22,784 --> 00:12:24,995 ఆ గంటను మోగిస్తే, మీ కష్టాలు తీరతాయి. 129 00:12:25,871 --> 00:12:26,913 మీ బాధ ముగుస్తుంది. 130 00:12:26,997 --> 00:12:29,541 మీరు వదిలేస్తే, అంతా ముగిసిపోతుంది. 131 00:12:30,709 --> 00:12:34,421 కానీ మీరు వదిలేశారంటే, మన అందరినీ వదిలేసినట్టే. 132 00:12:34,504 --> 00:12:35,714 రీస్, నొప్పిగా ఉంది. 133 00:12:35,797 --> 00:12:39,176 దాని గురించి ఆలోచించకు, బెన్. అది ఆలోచించకు. అలా జరగదు. 134 00:12:39,259 --> 00:12:41,761 అసౌకర్యంగా ఉండడమే మీకు సౌకర్యం కావాలి. 135 00:12:43,305 --> 00:12:44,556 ఆయా ప్రాంతాలలో, 136 00:12:44,639 --> 00:12:47,517 మీ కుడి, ఎడమల ఉన్నవాళ్లను మీరు నమ్మాలి. 137 00:12:47,601 --> 00:12:49,519 అక్కడ మీకు ఉండేది వాళ్లే. 138 00:12:49,603 --> 00:12:52,689 నిజం ఏంటంటే, నీకు ఏం జరుగుతుందో మాకు తెలియదు, రీస్. 139 00:12:52,772 --> 00:12:56,359 కెప్టెన్ హోవర్డ్ నీ రక్షణ కోసం నీ వెనుక పూర్తిగా మొహరించాడు. 140 00:12:56,443 --> 00:12:59,029 నిజం ఏంటంటే నీ మనుషులను కాపాడలేవు 141 00:12:59,112 --> 00:13:00,780 నీ కుటుంబాన్ని కాపాడలేవు, 142 00:13:00,864 --> 00:13:02,449 అపరాధ భావన లేకుండా ఉండదు... 143 00:13:02,532 --> 00:13:05,118 అది విన్నావా, రీస్? ఏం కావాలో తెలిసిందా? 144 00:13:05,202 --> 00:13:06,203 అనుమానం లేకుండా! 145 00:13:06,286 --> 00:13:09,664 నీళ్లలో పాకే కప్పలా మీ నాన్న ప్రతిష్ట దిగజారుస్తారా? 146 00:13:09,748 --> 00:13:10,832 అలా చేయము, సర్! 147 00:13:12,709 --> 00:13:15,962 అతనిలో సగం యోధుడివి అని చూపించు. 148 00:13:16,046 --> 00:13:18,423 నా మనుషులను ఎన్నడూ వదలనని నా హామీ. 149 00:13:19,508 --> 00:13:20,759 నన్ను వదిలేయకు. 150 00:13:54,709 --> 00:13:55,835 ప్రధాన బృందం వచ్చింది. 151 00:14:02,217 --> 00:14:05,095 మన పారిపోయినవాడు ఉత్తర ఈశాన్యంలో తిరుగుతూ 152 00:14:05,178 --> 00:14:08,098 ఇది మనకు కొత్త శోధనగా మార్చాడు. దక్షిణం నుంచి వెళదాం, 153 00:14:08,181 --> 00:14:11,393 మార్షల్ విల్సన్, డిటెక్టివ్ గారిటీల నేతృత్వంలో రెండో బృందం 154 00:14:11,476 --> 00:14:13,395 ఉత్తరం నుంచి వచ్చి, చుట్టుముడతారు. 155 00:14:13,478 --> 00:14:16,147 సీ2 విహంగం, డ్రోన్ లకు వాతావరణం స్పష్టమైంది. 156 00:14:16,231 --> 00:14:17,732 పై నుంచి గమనించగలం. 157 00:14:17,816 --> 00:14:21,278 అతనిని పసిగట్టడం, లేదా తుపాకీ దించడానికి కొద్ది సేపే. 158 00:14:25,031 --> 00:14:26,366 ఏమైనా సమస్యా? 159 00:14:28,660 --> 00:14:31,496 గౌరవంతో చెబుతా, సర్, నాకు కమాండర్ రీస్ తెలుసు. 160 00:14:31,580 --> 00:14:34,499 సీల్ బృందాలలో అతనికి పని చేశాను. అతను గొప్పవాడు. 161 00:14:34,624 --> 00:14:35,709 మంచి దేశభక్తుడు. 162 00:14:35,792 --> 00:14:38,336 ఇది అతని వ్యక్తిత్వానికి పూర్తి విరుద్ధం. 163 00:14:38,837 --> 00:14:41,506 -నీ పేరు ఏంటి? -స్మిటీ. 164 00:14:41,881 --> 00:14:43,717 నీ దేశభక్తుడు శాన్ ఫ్రాన్సిస్కో 165 00:14:43,800 --> 00:14:46,761 వీధులలో బాంబు పెట్టి ఒకడిని చంపేశాడు. 166 00:14:46,845 --> 00:14:50,807 బాధాకర మెదడు గాయానికి చికిత్స పొందుతున్నాడు, మెదడులో కణితి కావచ్చు. 167 00:14:50,890 --> 00:14:53,351 ఇతను నీకు గుర్తున్న జేమ్స్ రీస్ కాడు. 168 00:14:54,102 --> 00:14:56,730 ఇక, నాకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు, అంతే. 169 00:14:56,813 --> 00:15:00,025 దానిపై ఎవరికైనా సమస్య ఉంటే, నాకు చెప్పవచ్చు. 170 00:15:00,108 --> 00:15:01,985 స్మిటీ ఏం చెప్పాలని అనుకున్నాడంటే 171 00:15:02,777 --> 00:15:06,364 జేమ్స్ రీస్ తగినట్లు ఉండకపోతే, మనకు మన పని తగ్గినట్లే. 172 00:15:06,448 --> 00:15:09,075 దాని అర్థం, స్మిటీ, నువ్వు దీనిలో భాగం కాకు. 173 00:15:09,159 --> 00:15:11,161 -బాస్, నేను చేయగలను-- -అది ప్రమాదం. 174 00:15:11,244 --> 00:15:12,662 అక్కడ తేడా ఏదైనా జరిగితే, 175 00:15:13,496 --> 00:15:15,415 నువ్వు కాల్చగలవని నాకు తెలియాలి. 176 00:15:17,292 --> 00:15:18,918 ఎంసీసీ దగ్గరే నిలిచిపో. 177 00:15:19,002 --> 00:15:21,880 -మనకు ఒకడు తగ్గాడు. -మనకు ఆరుగురు ఉన్నారు. 178 00:15:21,963 --> 00:15:23,423 నేను మీతో వస్తాను. 179 00:15:23,923 --> 00:15:25,842 మాకు సొంతగానే బాగా చేయగలం. 180 00:15:27,302 --> 00:15:29,095 క్వాంటికోలో వ్యూహాలలో ఉన్నాను. 181 00:15:29,179 --> 00:15:33,141 సర్వైవలిస్ట్ ట్రైనింగ్‌, ఓరియెంటీరింగ్, బ్యాక్‌కంట్రీ ట్రాకింగ్ చేశా. 182 00:15:33,224 --> 00:15:36,436 నేను వెనుకబడితే, నన్ను వదిలేయమని మీకు పూర్తి అనుమతి. 183 00:15:41,775 --> 00:15:44,110 వినబడింది. బయలుదేరేందుకు సిద్ధమవండి. 184 00:15:44,194 --> 00:15:45,278 అక్కడ కలుద్దాం. 185 00:15:50,825 --> 00:15:52,952 తక్కువ బరువుతో ప్రయాణం. మూడు రోజులు. 186 00:15:53,078 --> 00:15:54,371 ఓరియెంటీరింగ్ ఏంటి? 187 00:15:55,622 --> 00:15:57,666 అందుకు బాయ్ స్కౌట్స్ బాడ్జీ ఇస్తారా? 188 00:15:58,124 --> 00:16:00,752 ఈగిల్ స్కౌట్స్, మాక్. వాళ్లకు తెలుసంటావా? 189 00:16:04,214 --> 00:16:07,717 చూడు, రీస్ ఎంతగా కావాలో నాకు తెలుసు. 190 00:16:09,177 --> 00:16:11,346 కానీ అతనెంత వరకు వెళ్లగలడో నీకు తెలుసుగా? 191 00:16:12,222 --> 00:16:14,307 అతనిని ఓడించేవాళ్లు లేరు-- 192 00:16:14,391 --> 00:16:15,642 ఓడించే వాళ్లా? 193 00:16:16,601 --> 00:16:19,437 -చెబుతున్నా-- -ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? 194 00:16:20,522 --> 00:16:23,566 అతనిని గాయపరిచాను. రీస్ గాయపడ్డాడు. 195 00:16:23,650 --> 00:16:25,610 మనవైపు పెద్ద దళం ఉంది. 196 00:16:33,368 --> 00:16:35,078 అది ఈగిల్ స్కౌట్స్ అని తెలుసు. 197 00:16:37,414 --> 00:16:40,166 ఏజెంట్ లయున్, పారిపోయినవాడు నేవీ సీల్ అన్నది నిజమా? 198 00:16:40,250 --> 00:16:42,127 ...టెడెస్కో హత్యలో భాగమా? 199 00:16:42,210 --> 00:16:44,379 జేమ్స్ రీస్ సిరియాలో తన వాళ్లను చంపాడా? 200 00:16:44,462 --> 00:16:47,257 -ఏమైనా చెబుతారా? -ఎందుకు సమాధానం ఇవ్వరు? 201 00:17:05,984 --> 00:17:07,402 హెచ్ఆర్‌టీ, నేను సెంటినెల్. 202 00:17:07,485 --> 00:17:11,072 శోధనా ప్రాంతంలో గుర్తు తెలియని వేడి సంకేతాలను ఐఎస్ఆర్ గమనించింది. 203 00:17:11,156 --> 00:17:12,282 వినబడిందా? ఓవర్. 204 00:17:12,365 --> 00:17:14,617 సరే, మంచిది. విన్నాం. వెళుతున్నాం. 205 00:17:55,366 --> 00:17:57,410 ఇవాళ ఆ ట్రైడెంట్ పొందాలి, సిటీ బాబులూ. 206 00:18:13,468 --> 00:18:14,928 సెంటినెల్, మనకు దొరికింది. 207 00:18:15,011 --> 00:18:17,764 గుర్తు తెలియని సెల్ సిగ్నల్ క్రియాశీలం అయింది. 208 00:18:17,847 --> 00:18:19,557 కొత్త జీపీఎస్ పంపుతున్నాం. 209 00:18:20,725 --> 00:18:23,186 అది చాలా దగ్గర, సర్. ఆ శిఖరం పైనే. 210 00:18:24,687 --> 00:18:26,606 అలాగే, పదండి. నాతో పాటు రండి. 211 00:18:36,407 --> 00:18:39,869 హెచ్ఆర్‌టీ, నేను సెంటినెల్. ఆ సెల్ సిగ్నల్ నిలకడగా ఉంది. 212 00:18:39,953 --> 00:18:41,204 ఇరవై మీటర్ల ముందు. 213 00:18:45,375 --> 00:18:46,459 పది మీటర్లు. 214 00:18:51,256 --> 00:18:52,549 ఐదు మీటర్లు. 215 00:19:02,100 --> 00:19:03,601 హేయ్, చుట్టూ చూడండి. 216 00:19:16,322 --> 00:19:17,323 లయున్. 217 00:19:19,826 --> 00:19:20,994 పైకి చూడండి, పైకి. 218 00:19:24,163 --> 00:19:26,624 -అది తాకకండి. -ఇది నాకేమీ కొత్త కాదు. 219 00:19:26,708 --> 00:19:28,877 ఈఓడీ, మాకు దొరికినది ఐఈడీ కావచ్చు. 220 00:19:28,960 --> 00:19:30,545 ఇలా చేద్దాం. లీరాయ్ జెన్‌కిన్స్. 221 00:19:30,628 --> 00:19:32,255 -కిందకు! కిందకు! -ఛత్. 222 00:19:35,925 --> 00:19:36,926 ఛత్. 223 00:19:42,724 --> 00:19:43,933 జనాల సంఖ్య చెప్పండి. 224 00:19:44,017 --> 00:19:45,476 -క్రేజీ, లేచావా? -లేచాను. 225 00:19:45,560 --> 00:19:47,103 -టీ, లేచావా? -లేచాను. 226 00:19:47,186 --> 00:19:48,605 -ఓల్సన్, లేచావా? -లేచాను. 227 00:19:48,688 --> 00:19:50,315 లేదు, నా ప్యాక్ తీసుకున్నాడు. 228 00:19:50,398 --> 00:19:52,233 తను దొరికాడు. మీ తూర్పుకు వెళ్లాడు. 229 00:20:05,079 --> 00:20:07,332 హెచ్ఆర్‌టీ, కొన్ని వేడి సంకేతాలు వచ్చాయి. 230 00:20:07,415 --> 00:20:09,500 -విన్నాం. రీస్‌ది ఏది? -నాకు తెలియదు. 231 00:20:22,180 --> 00:20:23,598 వాగు దగ్గరలో ఉన్నాడు. 232 00:20:27,518 --> 00:20:30,229 వాగు దగ్గరలో కొన్ని వేడి సంకేతాలు వచ్చాయి. 233 00:20:36,819 --> 00:20:39,864 ఆ వెధవ మోసగించడానికి బ్యాటరీలు వాడాడు. అబ్బా ఛ. 234 00:20:41,616 --> 00:20:42,659 ఇక్కడ ఏమీ లేదు. 235 00:20:43,284 --> 00:20:44,243 అదిగో ఇక్కడ. 236 00:20:44,327 --> 00:20:46,663 మీకు వాయువ్యంలో. శిఖరం వైపు వెళుతున్నాడు. 237 00:20:46,746 --> 00:20:48,748 పదండి. పదండి. కొండ మీదకు. 238 00:20:49,457 --> 00:20:50,541 రండి, పదండి! 239 00:20:59,926 --> 00:21:01,302 అది నువ్వే, నాన్నా. 240 00:21:03,012 --> 00:21:04,681 రా, నిన్ను అంటుకున్నా. 241 00:21:07,558 --> 00:21:11,479 హెచ్ఆర్‌టీ, మీరు దగ్గరయ్యారు, 80 మీటర్లు. మీకు ఎదురుగా ఉన్నాడు. 242 00:21:24,409 --> 00:21:25,535 సరే. 243 00:21:25,618 --> 00:21:26,869 జేమ్స్ రీస్! 244 00:21:28,413 --> 00:21:32,041 నేను ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ టోనీ లయున్. 245 00:21:32,917 --> 00:21:34,752 చేతులు పైకెత్తి కిందకు రా. 246 00:21:36,170 --> 00:21:37,672 వెంటనే కిందకు రా, కమాండర్. 247 00:21:41,342 --> 00:21:43,094 నిన్ను చుట్టుముట్టాం, రీస్. 248 00:21:45,972 --> 00:21:48,766 రీస్! నాతో మాట్లాడు. 249 00:21:50,351 --> 00:21:52,270 ఆయుధాలు వద్దు, మన వరకే. 250 00:21:52,353 --> 00:21:53,855 మనం ఇది చూసుకోగలం. 251 00:21:54,772 --> 00:21:58,067 నీ బాధ నాకు తెలుసు. దీనిని ఇలా చేయనక్కరలేదు. 252 00:22:00,069 --> 00:22:02,739 నిన్ను ఏదైనా సురక్షిత చోటుకు చేర్చి సాయం చేయగలం. 253 00:22:07,994 --> 00:22:09,328 అతను వెళుతున్నాడు. 254 00:22:11,205 --> 00:22:12,582 కాల్పులు ఆపండి! 255 00:22:13,499 --> 00:22:14,751 ఎవరికైనా కనిపించాడా? 256 00:22:14,834 --> 00:22:17,170 కనబడలేదు, సర్. అయినా, పైనే ఉన్నాడు. 257 00:22:17,253 --> 00:22:18,671 వెళదాం పదండి. 258 00:22:18,755 --> 00:22:20,798 హేయ్, వెళుతున్నాం. నా వెనుక పైకి రండి. 259 00:23:09,013 --> 00:23:10,348 ఇది నీకే, సోదరా? 260 00:23:13,643 --> 00:23:16,270 అది అతనే. అతను మనకు ఎక్కువ సమయం ఇవ్వడు. 261 00:23:18,106 --> 00:23:19,607 నీ ఆయుధం సిద్ధంగా ఉందా? 262 00:23:20,191 --> 00:23:21,400 ఉంది. 263 00:23:21,484 --> 00:23:24,862 రైఫిల్‌తో కచ్చితత్వానికి ఆలోచనలో కచ్చితత్వం కావాలి. 264 00:23:24,946 --> 00:23:27,115 ఇప్పుడు, ఆ వెధవ తలలోకి కాల్చు. 265 00:23:28,783 --> 00:23:31,869 కానివ్వు, బాస్. అవకాశం పోతుంది. తూటా వదలాలి. 266 00:23:31,953 --> 00:23:33,538 ఆలోచనలో కచ్చితత్వం కావాలి. 267 00:23:33,621 --> 00:23:35,873 పైన ఉన్నావని తెలుసు, రీస్. రీస్! 268 00:24:13,119 --> 00:24:14,704 ఎక్కడికి వెళ్లాడు? దూకేశాడా? 269 00:24:14,787 --> 00:24:16,581 తను దూకేయాలనే కోరుకుంటాను. 270 00:24:17,373 --> 00:24:21,210 అతను అది దాటేసుండాలి, లేదా వెనుకకు వెళ్లాలి. ఏదైనా మనం కోల్పోయాం. 271 00:24:22,628 --> 00:24:24,172 ఓయ్! నాకొకటి కనబడింది. 272 00:24:37,768 --> 00:24:38,978 దీని అర్థం ఏమిటి? 273 00:24:40,188 --> 00:24:41,981 నిన్ను కాల్చే అవకాశం ఉందని, లయున్. 274 00:26:48,274 --> 00:26:52,111 హెచ్ఆర్‌టీ ఇంకా స్వాట్, సీ2, ఐఎస్ఆర్ అధికారికంగా ఆగిపోయారు. 275 00:26:52,194 --> 00:26:54,613 వాతావరణం అనుకూలించాక తిరిగి ఆరంభిస్తాం. 276 00:26:54,697 --> 00:26:55,906 అలాగే, సెంటినెల్. 277 00:26:55,990 --> 00:26:57,325 స్వాట్ దళం కూడా. 278 00:26:58,034 --> 00:27:01,746 పొడిగా, జాగ్రత్తగా ఉండండి. మా నిఘా తిరిగి మొదలయ్యాక చెబుతాం. 279 00:27:01,829 --> 00:27:05,624 ఇక్కడ పొడిగా ఉండడం కుదరదులే. టెంట్‌లో రాత్రికి ఆనందించాలి. 280 00:27:22,224 --> 00:27:23,934 అబ్బా, మహాశయులారా. 281 00:27:25,144 --> 00:27:29,023 అబ్బా ఛ, రీస్! చొరబడేవాడిని చూసుకోవాలి. 282 00:27:29,106 --> 00:27:31,108 తప్పకుండా మందుల కిట్‌ ఉండాలి. 283 00:27:40,117 --> 00:27:41,118 ఛత్. 284 00:27:52,129 --> 00:27:55,049 15 నిమిషాల ఎర్రని అత్యవసర మంట 285 00:28:59,905 --> 00:29:01,449 ఛత్! 286 00:29:14,336 --> 00:29:17,756 అడ్మిరల్‌కు టోస్ట్ తాగిద్దాం 287 00:29:18,382 --> 00:29:21,719 కెప్టెన్ బోల్డ్ ఇక్కడున్నాడు 288 00:29:22,553 --> 00:29:26,015 కమోడోర్‌కు మరింత కీర్తి 289 00:29:26,849 --> 00:29:29,852 ఒప్పందాలు చెప్పడం జరిగినప్పుడు 290 00:29:30,561 --> 00:29:34,273 కానీ టోపీలు తీసేశాక ఇంకా మూడు సార్లు మూడు 291 00:29:34,356 --> 00:29:37,568 ప్రతిఒక్క నావికుని కొడుకు కోసం 292 00:29:38,694 --> 00:29:42,490 శత్రువుతో పోరాడే మనుషుల కోసం 293 00:29:43,365 --> 00:29:46,660 తుపాకుల వెనుక మనుషుల కోసంగ 294 00:29:48,204 --> 00:29:53,000 ఓహో, తుపాకుల వెనుక ఉండే మనుషులు 295 00:29:58,756 --> 00:30:00,925 నీకక్కడ బలగాలు కావాలా, బేబీ? 296 00:30:01,675 --> 00:30:04,011 వద్దు, కమాండర్. బాగానే ఉన్నాములే. 297 00:30:04,094 --> 00:30:06,639 పాపకు మొదటిసారి పీడకల వచ్చింది. 298 00:30:06,722 --> 00:30:09,141 లూసీ బాగానే ఉందని చెప్పు. 299 00:30:09,266 --> 00:30:10,976 తనకు ధైర్యం, తెగువ ఎక్కువ. 300 00:30:11,936 --> 00:30:13,229 తన తల్లి లాగానే. 301 00:30:17,525 --> 00:30:20,569 లేదు, అది పీడకల కాదు. కడుపులో గ్యాస్ అంతే. 302 00:30:21,570 --> 00:30:22,696 తన తండ్రి లాగానే. 303 00:30:26,784 --> 00:30:29,620 నువ్వు పక్క గదిలోనే ఉన్నా నిన్ను మిస్ అవుతున్నా. 304 00:30:34,208 --> 00:30:35,209 హేయ్, బంగారం? 305 00:30:37,920 --> 00:30:39,588 నీ మాట వినబడుతోంది, కమాండర్. 306 00:30:51,642 --> 00:30:54,353 ఇది బాగా ముగియదు. నీకు అది తెలుసు, అవునా? 307 00:30:59,942 --> 00:31:02,444 నువ్వు మాట్లాడడం విన్నాం. అక్కడే ఉన్నావు. 308 00:31:04,697 --> 00:31:05,739 ఇక అది వదిలెయ్. 309 00:31:07,074 --> 00:31:08,742 తను సమాధానం ఇవ్వడు. 310 00:31:12,997 --> 00:31:15,332 ఇవాళ నన్ను కాల్చే అవకాశం వచ్చినా, అలా చేయలేదు. 311 00:31:17,293 --> 00:31:19,128 ఏదో భరిస్తున్నావని తెలుసు, 312 00:31:19,211 --> 00:31:21,505 అయినా నేను నీ శత్రువును కానని నీకు తెలుసు. 313 00:31:21,589 --> 00:31:22,923 మాలో ఎవరూ కూడా. 314 00:31:23,882 --> 00:31:25,551 మేము మా పని చేస్తున్నామంతే. 315 00:31:27,720 --> 00:31:29,013 నువ్వు అలసిపోయుండాలి. 316 00:31:29,930 --> 00:31:31,223 నీకు గాయమైందని తెలుసు. 317 00:31:35,019 --> 00:31:36,770 ఇందుకోసమేగా శిక్షణ పొందావు. 318 00:31:39,857 --> 00:31:42,443 అబ్బా, బాబూ, ఇక్కడ సరదాగా లేదు. 319 00:31:47,615 --> 00:31:51,285 ఎప్పుడైనా సరే వెళ్లిపోమని నీకు నా అనుమతి ఉంది, ఏజెంట్ లయున్. 320 00:31:58,667 --> 00:32:02,087 బాధేంటంటే, నువ్వు లేకుండా ఇంటికి పోలేను, అంతగా కావాలి. 321 00:32:03,756 --> 00:32:06,675 మనం ఇదే చేస్తుంటే, ఇక్కడ ఎవరో ఒకరు చనిపోవాలి. 322 00:32:08,677 --> 00:32:10,596 నువ్వది కోరుకుంటావని అనుకోను. 323 00:32:14,224 --> 00:32:18,020 కానీ క్రమంగా, అవకాశం, తలరాత, నువ్వు దానిని ఏమన్నా సరే 324 00:32:19,605 --> 00:32:20,689 చేతులు మారుతుంది. 325 00:32:22,441 --> 00:32:24,360 ఇది శాశ్వతంగా జరగదు, రీస్. 326 00:32:27,071 --> 00:32:28,989 శాశ్వతంగా కాదు. నా పని అయ్యేవరకే. 327 00:32:33,077 --> 00:32:34,286 మరి అదెప్పుడు? 328 00:32:39,083 --> 00:32:42,419 నా కుటుంబాన్ని చంపిన వ్యక్తులను చంపేసిన తర్వాత. 329 00:32:43,754 --> 00:32:45,047 ఏ వ్యక్తులు, రీస్? 330 00:32:51,679 --> 00:32:55,099 యుద్ధం చాలా తేలిక అని మా నాన్న చెబుతుండేవాడు. 331 00:32:55,182 --> 00:32:56,517 "అది తేలికైన భాగం. 332 00:32:59,144 --> 00:33:02,272 కష్టమైన విషయం, ఇంటికి రావడం. 333 00:33:04,233 --> 00:33:07,653 మంచి తండ్రిగా, మంచి భర్తగా ఉండడం, 334 00:33:07,736 --> 00:33:09,822 మంచి సీల్‌గా ఉండడం కంటే కష్టం." 335 00:33:11,323 --> 00:33:12,491 నాకు అర్థం కాలేదు. 336 00:33:16,578 --> 00:33:19,081 నా చిన్నిపాపను నా చేతుల్లోకి తీసుకునేవరకూ. 337 00:33:22,334 --> 00:33:24,878 అయినా, నేను రెండూ ప్రయత్నించాను. 338 00:33:27,506 --> 00:33:28,716 రెండూ చేసేలా ఉండాలని. 339 00:33:34,179 --> 00:33:35,597 వాళ్లు ఆమెను లాగేసుకున్నారు. 340 00:33:43,188 --> 00:33:46,483 నువ్వు శాన్ ఫ్రాన్సిస్కోలో చేసినదానిపై మీ నాన్న ఏమన్నాడు? 341 00:33:53,240 --> 00:33:56,243 తన జీవితం పరిపూర్ణం అయేందుకు హింసకే అంకితమైన వాడిని 342 00:33:57,828 --> 00:34:02,541 హింస వైపు తోయడం తప్పు అవుతుందని చెప్పేవాడు. 343 00:34:21,059 --> 00:34:22,060 కమాండర్? 344 00:34:25,481 --> 00:34:26,565 రీస్? 345 00:34:30,652 --> 00:34:31,653 ఛత్. 346 00:34:43,999 --> 00:34:45,542 హెచ్ఆర్‌టీ, నేను సెంటినెల్. 347 00:34:45,626 --> 00:34:49,463 సీ2, ఐఎస్‌ఆర్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. సిద్ధంగా ఉండండి. 348 00:34:49,546 --> 00:34:51,965 వినబడింది, సెంటినెల్. మాకు ఆ నిఘా కావాలి. 349 00:35:08,023 --> 00:35:09,024 ఏదో కనిపెట్టాం. 350 00:35:11,026 --> 00:35:13,445 ఒత్తిడికి గురైన మట్టి. చెదిరిన ఆకులు. 351 00:35:13,529 --> 00:35:14,655 వాడిక్కడే నిద్రపోయాడు. 352 00:35:17,991 --> 00:35:19,034 ఛత్. 353 00:35:21,411 --> 00:35:23,539 ఆ కష్టమైన దారిలో దిగొచ్చినట్లు ఉన్నాడు. 354 00:35:23,997 --> 00:35:25,958 నాకు కింద రక్తం కనబడింది. 355 00:35:26,041 --> 00:35:28,544 ఉత్తరానికే వెళుతున్నాడు, కానీ దారులు మారాయి. 356 00:35:28,919 --> 00:35:31,046 తక్కువ నడక. అతనికి గాయంతో బాధ కావచ్చు. 357 00:35:31,171 --> 00:35:32,965 మనకు స్పష్టమైన దిశ దొరికింది. 358 00:35:33,048 --> 00:35:35,175 లోకి అతనిని కనిపెట్టేంత సమీపంలో కావచ్చు. 359 00:35:35,259 --> 00:35:38,178 -లోకినా? -మనం సీ2 కోసం ఆగే అవసరం లేదు. 360 00:35:39,513 --> 00:35:41,139 ఇక, దీని పరిధి పరిమితం. 361 00:35:41,974 --> 00:35:43,851 మనం సొంతగానే ఆకాశం నుంచి చూడగలం. 362 00:35:49,022 --> 00:35:50,357 అలాగే, దానిని పైకి పంపు. 363 00:35:51,567 --> 00:35:54,444 లోకి దాని పని చేస్తుంది, మనం వేటలోకి వెళదాం. 364 00:36:18,927 --> 00:36:21,054 రా, నీ నిజమైన సన్నాసిలా ఉండు. 365 00:37:52,771 --> 00:37:54,147 హేయ్, చిన్నితల్లి. 366 00:38:14,126 --> 00:38:15,752 అయ్యో, వెళ్లకు. 367 00:38:56,001 --> 00:38:59,004 ఛ! లోకి కూలింది, కానీ దొరికాడు. ఉత్తరాన ఓ కిలోమీటర్. 368 00:38:59,087 --> 00:39:01,339 సరే, పదండి. కదలు. 369 00:39:19,858 --> 00:39:21,401 స్వాట్ దళం, మేము హెచ్ఆర్‌టీ. 370 00:39:21,860 --> 00:39:24,404 అతను దొరికాడు. గ్రిడ్ అక్షాంశాలు పంపుతున్నాం. 371 00:39:24,488 --> 00:39:27,074 అలాగే, హెచ్ఆర్‌టీ. మీ వైపు వస్తున్నాం. 372 00:41:14,848 --> 00:41:15,932 చేతులు పైకెత్తు! 373 00:41:16,933 --> 00:41:17,934 చేతులు పైకెత్తు! 374 00:41:18,977 --> 00:41:20,270 అందరూ వెనక్కి పొండి! 375 00:41:25,192 --> 00:41:27,944 నీ మనుషులను వెనక్కి పంపు. అందరూ వెనక్కి పొండి. 376 00:41:32,490 --> 00:41:34,159 అతని మాట విన్నారుగా. వెనుకకు. 377 00:41:35,035 --> 00:41:36,119 వెనుకకు వెళ్లండి! 378 00:41:38,121 --> 00:41:40,540 అందరూ వెనక్కి. అందరూ వెనక్కి. 379 00:41:42,083 --> 00:41:43,335 -రండి. -అలాగే. 380 00:41:44,502 --> 00:41:47,505 నీది నీలం. నాది ఆకుపచ్చ. కానీ మన రక్తం రంగు ఒకటే. 381 00:41:48,465 --> 00:41:50,508 అలా చేయాలని కోరుకోవు. ఊరుకో. 382 00:41:51,384 --> 00:41:52,677 నువ్వేంటి, సైన్యమా? 383 00:41:54,095 --> 00:41:55,639 సీల్‌లకు కూడా హీరోలు అవసరం. 384 00:41:58,975 --> 00:42:00,602 అయితే ఇదేంటో నీకు తెలుసు. 385 00:42:01,603 --> 00:42:03,230 నువ్వు కాలిస్తే, ఇది పేలుస్తా. 386 00:42:03,313 --> 00:42:06,816 నీ మనుషులను వెనుకే ఉంచు. హెచ్ఆర్‌టీని అక్కడే ఉండమను. 387 00:42:13,031 --> 00:42:14,783 నేనలా చేయలేను, కమాండర్. 388 00:42:26,544 --> 00:42:28,880 అది కింద పెట్టు, కమాండర్. 389 00:42:28,964 --> 00:42:30,340 నిన్ను చంపేలా చేయకు. 390 00:42:33,760 --> 00:42:35,679 హెచ్ఆర్‌టీ స్థానంలో ఉంది. 391 00:42:55,365 --> 00:42:56,700 అలా చేయకు! 392 00:43:03,123 --> 00:43:04,749 -వెనక్కు వెళ్లండి! -వెళ్లండి! 393 00:43:09,629 --> 00:43:10,630 మాక్! 394 00:45:20,593 --> 00:45:21,594 సరే. 395 00:45:38,111 --> 00:45:39,487 లేదు. లేదు. 396 00:45:41,739 --> 00:45:44,284 పైకి లేవండి, సైనికురాలా. మేలుకోండి, సైనికురాలా. 397 00:46:15,899 --> 00:46:18,610 మేలుకోండి, సైనికురాలా. నా కోసం మేలుకోండి, సైనికురాలా. 398 00:46:21,946 --> 00:46:23,114 మాక్! 399 00:46:25,408 --> 00:46:26,409 మాక్! 400 00:46:33,541 --> 00:46:34,417 మేలుకో, ఆర్మీ! 401 00:46:39,839 --> 00:46:41,424 సరే. సరే. 402 00:46:42,342 --> 00:46:44,344 బాగానే ఉన్నావు. బాగానే ఉన్నావు. 403 00:46:45,637 --> 00:46:46,471 సరే. 404 00:46:47,555 --> 00:46:50,433 బాగానే ఉన్నావు. బాగానే ఉన్నావు. 405 00:46:54,562 --> 00:46:55,563 మాక్! 406 00:47:00,235 --> 00:47:01,069 మాక్! 407 00:47:04,072 --> 00:47:05,490 -మాక్! -బ్యాకప్ కావాలి. 408 00:47:05,573 --> 00:47:07,116 స్వాట్ దళం, వినబడుతోందా? 409 00:47:08,785 --> 00:47:10,203 ఆమె స్థితి ఏమిటి, టీ? 410 00:47:11,204 --> 00:47:12,914 ఊపిరి తీసుకుంటోంది, కానీ తక్కువగా. 411 00:47:12,997 --> 00:47:14,457 మాక్. మాక్. మాక్. 412 00:47:14,541 --> 00:47:15,750 రీస్ ఎక్కడ? 413 00:47:17,710 --> 00:47:18,962 నీకు సాయం చేస్తాను, మాక్. 414 00:47:19,045 --> 00:47:20,880 ఎవరికైనా రీస్ కనిపించాడా? 415 00:47:21,506 --> 00:47:23,758 నాతో ఉండు. నాతో ఉండు, మాక్. 416 00:47:31,266 --> 00:47:35,061 ఇవాళ ఓ విధమైన పేలుడు కారణంగా కొండచరియ విరిగి పడిందని 417 00:47:35,186 --> 00:47:38,898 సమాచారం అందింది. ఇలా చెప్పడం ముందే అయినా 418 00:47:38,982 --> 00:47:41,985 జేమ్స్ రీస్ మరణించాడని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. 419 00:47:46,781 --> 00:47:47,782 ఛత్. 420 00:47:54,789 --> 00:47:57,625 హేయ్. నిన్ను వెళ్లిపోమని చెప్పాననుకుంటా. 421 00:48:03,172 --> 00:48:04,340 ఛత్. 422 00:48:22,775 --> 00:48:23,860 మన్నించు, లిజ్. 423 00:48:45,882 --> 00:48:47,133 ఇవి తెచ్చినందుకు థాంక్స్. 424 00:48:51,638 --> 00:48:54,223 కేటీ బ్యురనెక్ గురించి ఏమైనా తెలిసిందా? 425 00:48:54,307 --> 00:48:55,391 ఆ విలేఖరేగా? 426 00:48:56,476 --> 00:48:57,894 ఆమె బతికే ఉంది. 427 00:49:01,564 --> 00:49:04,984 హోర్న్‌కి అంత దగ్గరగా వెళ్లిందంటే ఆమెకు ఆ కథనం నిజంగా కావాలి. 428 00:49:05,068 --> 00:49:06,235 చాలా తెగువ చూపించింది. 429 00:49:18,039 --> 00:49:19,666 వాళ్లను అడవులలో చూశాను. 430 00:49:21,292 --> 00:49:22,460 లారెన్ ఇంకా లూసీ. 431 00:49:27,090 --> 00:49:28,549 నాకది నచ్చింది. 432 00:49:28,633 --> 00:49:31,469 నిన్ను నడిపించారు. పైనుంచి చూస్తున్నారు. 433 00:49:32,220 --> 00:49:33,262 లేదు, అది... 434 00:49:34,764 --> 00:49:38,017 నాకు అదే ఉదయం మళ్లీ, మళ్లీ గుర్తొస్తోంది. 435 00:49:40,144 --> 00:49:41,854 వివరాలు వేరుగా ఉన్నాయి, కానీ... 436 00:49:43,189 --> 00:49:44,065 అది... 437 00:49:49,445 --> 00:49:51,114 అది నా మదిలో నుంచి పోవాలి. 438 00:49:52,240 --> 00:49:53,241 ఎందుకు? 439 00:49:54,492 --> 00:49:55,993 అది ఓ రకంగా మారుతోంది. 440 00:49:58,538 --> 00:49:59,539 నాకు అర్థమైంది. 441 00:50:00,456 --> 00:50:01,624 నజాఫ్ తరువాత, 442 00:50:02,083 --> 00:50:04,794 నా గాయాల నుంచి కోలుకోవడానికి 18 నెలలు పట్టింది, కానీ... 443 00:50:05,420 --> 00:50:08,840 ఊతకర్రల సాయం వదిలేశాక కూడా, విమానం నడపలేకపోయాను. 444 00:50:10,174 --> 00:50:13,594 కూలిపోవడం, నా సహపైలెట్ సామ్ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. 445 00:50:14,721 --> 00:50:16,431 చేసినదానికి నన్నే నిందించుకున్నా. 446 00:50:18,015 --> 00:50:20,518 నేను వేరుగా ఏదో చేసుండాలని అనుకుంటాను. 447 00:50:23,646 --> 00:50:25,440 నా ఉద్దేశమేంటో తెలుసా, రీస్... 448 00:50:26,399 --> 00:50:31,654 బహుశా నీ ఆలోచనలో ఉన్నదంతా కేవలం కణితి కారణంగానే కాదు. 449 00:50:33,281 --> 00:50:37,535 బహుశా అది జరిగిన నష్టాన్ని భరించేందుకు చేసే ప్రయత్నం కావచ్చు. 450 00:50:45,001 --> 00:50:47,545 ఇక నువ్వు ఎంతమందిని చంపినా సరే, బాబూ, 451 00:50:48,463 --> 00:50:50,089 నువ్వు అందరినీ చంపేశాక కూడా, 452 00:50:52,925 --> 00:50:55,303 వాళ్లను ఏదీ తిరిగి తీసుకురాదు. 453 00:51:20,244 --> 00:51:21,996 దూకడానికి ఇంకా ఎంత దూరం ఉంది? 454 00:51:24,457 --> 00:51:26,250 చేరువ అయ్యాక నీకు చెబుతాను. 455 00:51:51,359 --> 00:51:52,819 అంతా బాగుంది. 456 00:51:56,739 --> 00:51:58,241 హేయ్! లిజ్! 457 00:52:07,250 --> 00:52:08,709 రోల్ టైడ్. 458 00:54:45,366 --> 00:54:47,368 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల