1 00:00:53,262 --> 00:00:55,473 ది టర్మినల్ లిస్ట్‌ 2 00:01:04,440 --> 00:01:07,902 హెలికాప్టర్ కూలింది. ప్రాంగణ ఆగ్నేయ మూలలో. 3 00:01:07,985 --> 00:01:08,903 నజాఫ్, ఇరాక్ 2007 4 00:01:08,986 --> 00:01:12,490 బిల్డింగ్ 16 నిష్క్రమణ, హెలికాప్టర్ కూలిందని నివేదికలు. 5 00:01:13,407 --> 00:01:17,411 నేను వారంట్ ఆఫీసర్ లిజ్‌ రైలీని. కదలకుండా నిరోధించారు! క్యూఆర్ఎఫ్ కావాలి. 6 00:01:17,495 --> 00:01:20,748 హామర్‌హెడ్. కూలిన కియోవా వైపు వెళుతున్నాం. చేరే సమయం అంచనా? 7 00:01:20,831 --> 00:01:22,333 చాలా త్వరగానే, సోదరా. 8 00:01:22,416 --> 00:01:26,045 రెండు మైళ్ల కంటే తక్కువ. త్వరగా వెళ్లి మద్దతివ్వాలని అభ్యర్ధన. 9 00:01:26,128 --> 00:01:30,382 నెగిటివ్, కమాండర్. కాపాడకండి. కూలిన సైట్ హాజీల చేతులలో ఉంది. 10 00:01:30,508 --> 00:01:31,383 అబ్బా, ఛ. 11 00:01:31,467 --> 00:01:34,220 -మేము ఉత్తరానికి... -నేను టాయిలెట్‌కు వెళ్ళాలి. 12 00:01:34,303 --> 00:01:37,389 వీధులలో కెబాబ్‌లు తినద్దని చెప్పాను, డానీ. 13 00:01:37,473 --> 00:01:38,766 -ఊరుకో! -బేస్‌కు రండి! 14 00:01:38,849 --> 00:01:42,019 రేంజర్లు, క్యూఆర్ఎఫ్ వస్తున్నారు. అంచనా 20 నిమిషాలు. 15 00:01:42,102 --> 00:01:43,854 -ఛత్! -విన్నారా? 16 00:01:43,938 --> 00:01:46,982 -ఆమెకు 20 నిమిషాల సమయం లేదు. -కమాండర్, విన్నారా? 17 00:01:49,652 --> 00:01:51,445 సిగ్నల్... అంతరాయం... 18 00:01:51,529 --> 00:01:53,614 -కమాండర్... -కూలిన సైట్‌కు వెళుతున్నాం. 19 00:01:53,697 --> 00:01:56,534 -కాక్స్ నీది పట్టుకుంటాడు. -లైన్‌లో ఉండమని చెబుతా. 20 00:01:56,617 --> 00:01:58,828 డానీ, అది ఆపుకో. కారు పాడు చేయకు. 21 00:01:58,911 --> 00:02:00,579 నేను బిగబట్టుకున్నా. 22 00:02:02,540 --> 00:02:03,541 వెళ్లండి! 23 00:02:30,568 --> 00:02:31,735 వెళుతున్నాం! 24 00:02:31,819 --> 00:02:32,862 వెళ్లండి! 25 00:02:34,071 --> 00:02:35,281 వెళ్లండి! త్వరగా! 26 00:02:36,991 --> 00:02:38,117 డానీ! 27 00:02:38,200 --> 00:02:39,910 వెళ్లు, బాస్. నీతో ఉన్నా. పద! 28 00:02:39,994 --> 00:02:43,789 -స్నేహితులం! స్నేహితులం! -స్నేహితులం! స్నేహితులం! 29 00:02:43,873 --> 00:02:44,915 స్నేహితులం! 30 00:02:45,541 --> 00:02:47,793 -పైకి వెళ్లండి! -సన్నాసులారా! 31 00:02:49,169 --> 00:02:50,504 స్నేహితులం! 32 00:02:50,588 --> 00:02:52,214 నా కుడివైపు కనిపించారు! 33 00:02:56,886 --> 00:02:58,888 -నీ వెనుక చూసుకుంటా, బాస్. -హేయ్. 34 00:02:58,971 --> 00:03:01,181 నాతో మాట్లాడు. రైలీ, ఎలా ఉన్నావు? 35 00:03:02,349 --> 00:03:03,350 బాగానే ఉందేమో... 36 00:03:03,434 --> 00:03:05,311 అది సదర్న్ బెల్ సూచనా? 37 00:03:05,394 --> 00:03:07,313 ఫోర్ట్ రక్కర్, అలబామా. 38 00:03:08,814 --> 00:03:10,024 రక్తం కారుతోందా? 39 00:03:10,107 --> 00:03:11,400 నా వెనుక తగిలింది. 40 00:03:11,483 --> 00:03:13,736 సరే, నన్ను చూడు. వార్ ఈగిల్‌వా, రైలీ? 41 00:03:13,819 --> 00:03:15,863 ఏం కాదు. రోల్ టైడ్. 42 00:03:16,572 --> 00:03:19,033 సరే. రోల్ టైడ్. 43 00:03:19,116 --> 00:03:21,243 నిన్ను ఇంటికి తీసుకెళతానంటే ఏమంటావు? 44 00:03:21,327 --> 00:03:22,411 నాన్నా! 45 00:03:36,675 --> 00:03:38,510 ఆమె బాగానే ఉంటుందా, నాన్నా? 46 00:04:51,333 --> 00:04:53,877 మనం దీనిపైనే తిరుగుతూ ఉన్నాం. 47 00:04:53,961 --> 00:04:56,213 కానీ మనకు సరైన ధర వచ్చిందనుకుంటా. 48 00:04:56,296 --> 00:05:00,300 కొంతకాలంగా వ్యాపారం చేయాలనుకున్నా. మనం ఇది గుర్తించడం సంతోషం. 49 00:05:00,384 --> 00:05:01,844 -రాత్రికి విమానయానమా? -అవును. 50 00:05:01,927 --> 00:05:03,679 నీది ఎక్కువ సమయం తీసుకోను. 51 00:05:03,762 --> 00:05:05,139 -కలవడం సంతోషం. -నిన్ను కూడా. 52 00:05:05,222 --> 00:05:07,808 -ఎక్కడైనా దింపాలా? -కింద నా డ్రైవర్ ఉన్నాడు. 53 00:05:07,891 --> 00:05:09,309 మరుసటి సారి, సిగార్లు నావి. 54 00:05:09,393 --> 00:05:11,603 తప్పకుండా. మనం కలుద్దాం. 55 00:05:13,564 --> 00:05:15,649 మైక్, వేచి చూసినందుకు ధన్యవాదాలు. 56 00:05:15,733 --> 00:05:16,692 సరే. 57 00:05:18,152 --> 00:05:20,029 -కలవడం సంతోషం. -నిన్ను కూడా. 58 00:05:22,489 --> 00:05:23,741 ప్రయర్ లేకుండానే... 59 00:05:24,366 --> 00:05:27,870 అది నిర్ణయాత్మకం కాదు. నాలుగో అంతస్తులో ఇంకా ఓటు ఉంది. 60 00:05:27,953 --> 00:05:30,205 లొరైన్ హార్ట్లీ అలా మారిపోడు. 61 00:05:30,289 --> 00:05:31,457 విను, మైక్. 62 00:05:34,460 --> 00:05:36,545 మార్కెట్‌లో న్యూబెల్లం 63 00:05:36,628 --> 00:05:41,258 అత్యంత ఆకర్షణీయ కాంట్రాక్ట్ అని ప్రపంచం గ్రహించినట్లుగా ఉంది. 64 00:05:41,341 --> 00:05:43,093 అలా చేసింది నేనే. సరేనా? 65 00:05:43,177 --> 00:05:46,805 ఏ నిమిషంలో అయినా, వాటిలో ఓ కాల్ ఎలైయస్ రైబెర్గ్‌ది అవుతుంది, 66 00:05:46,889 --> 00:05:49,683 తను పునరాలోచన చేశానని కర్ట్‌కు చెబుతాడు. 67 00:05:50,684 --> 00:05:52,227 అది నీకు అమ్ముతాను. 68 00:05:53,145 --> 00:05:56,440 నీకు ఆర్‌డీ4895 అమ్ముతాను. పేటెంట్, పరిశోధన... 69 00:05:56,982 --> 00:05:58,442 అవి నీవే. 70 00:05:58,525 --> 00:06:00,903 అది ప్లానోకు మార్చు, ఇక వేర్వేరుగా... 71 00:06:02,362 --> 00:06:03,280 మనం విడిపోతాం. 72 00:06:03,363 --> 00:06:06,658 అందరూ గెలుస్తారు. నీకు కావాల్సినది తీసుకో, కంపెనీ నాకు. 73 00:06:10,704 --> 00:06:12,372 బోర్డు అలా ఒప్పుకోదు. 74 00:06:12,456 --> 00:06:16,251 నీకు మంచి డీల్ ఇస్తాను. ఇది దేనికో నీకు తెలుసు. 75 00:06:16,335 --> 00:06:19,213 మైక్, మనం కంపెనీ అమ్ముతున్నాం. మొత్తం కంపెనీ. 76 00:06:19,296 --> 00:06:21,090 సరేనా? అదే పథకం. 77 00:06:21,173 --> 00:06:23,008 ఏదైనా ప్రత్యామ్నాయం? 78 00:06:24,051 --> 00:06:26,678 న్యూబెల్లంకు నీ నాయకత్వం నాకు సంతోషమే, నిజం. 79 00:06:27,721 --> 00:06:29,223 ప్లానోకు అది అవసరం లేదు. 80 00:06:51,411 --> 00:06:53,914 అబ్బా, లిజార్డ్, దాదాపు ఉదయం 8 అయింది. 81 00:06:53,997 --> 00:06:55,874 నాకు ఉదయం జనాలు నచ్చరు. 82 00:06:55,958 --> 00:06:58,210 నీకు అల్పాహారం వండినా అంతేనా? 83 00:07:01,088 --> 00:07:03,423 మనం తిరిగి ఇంటికి వెళుతున్నామా? 84 00:07:03,966 --> 00:07:05,425 నేనలా అనుకోను. 85 00:07:06,135 --> 00:07:08,512 హోర్న్ ఎస్టేట్ ముగింపు కావచ్చు. 86 00:07:08,595 --> 00:07:11,098 అది కాంక్రీట్ సైట్, టాలోస్ కాపలా ఉంటారు. 87 00:07:11,890 --> 00:07:13,350 అతనిని పట్టడం తేలిక కాదు. 88 00:07:14,143 --> 00:07:17,020 కాప్‌స్టోన్‌పై దృష్టి పెట్టి మనం కృషి చేయాలి. 89 00:07:17,896 --> 00:07:20,232 హోర్న్‌ను ప్రాణాలతో తెచ్చే అవకాశం ఉండవచ్చు. 90 00:07:20,315 --> 00:07:23,944 రీస్, ఆ చోటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. 91 00:07:24,027 --> 00:07:25,863 అది తేలిక అనుకుంటావా? 92 00:07:28,699 --> 00:07:29,908 ఓ మార్గం కనిపెట్టాలి. 93 00:07:38,125 --> 00:07:44,131 కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్ 94 00:07:56,768 --> 00:07:59,062 పిలుపు లేని అతిథులు వచ్చినట్లున్నారు. 95 00:08:00,522 --> 00:08:02,191 ఆ, వాళ్లను చూశాను. 96 00:08:06,987 --> 00:08:08,071 దయచేసి, ఇలా రండి. 97 00:08:21,710 --> 00:08:25,214 గ్వైనెత్ పాల్‌త్రో రోజూ 250 డాలర్ల స్మూతీ తాగుతాడని చదివా. 98 00:08:25,297 --> 00:08:28,675 అది నమ్ముతావా? మాకా, అశ్వగంధ ఇంకా చెత్త చంద్రధూళి. 99 00:08:29,218 --> 00:08:30,677 ధన్యవాదాలు, ఎడ్డీ. 100 00:08:30,761 --> 00:08:35,307 ఒకరి సత్తా బాగా పెరగాలంటే, శరీరానికి తిండి పెట్టాలి, అహం కాదని అంటాను. 101 00:08:35,390 --> 00:08:38,435 -స్టీవ్ హార్న్. ఎలా ఉన్నావు? సంతోషం. -స్పెషల్ ఏజెంట్ లయాన్. 102 00:08:38,518 --> 00:08:41,688 ఈమె యూఎస్ మార్షల్స్ సర్వీస్‌లో చేసే మెక్‌కెంజీ విల్సన్. 103 00:08:41,772 --> 00:08:45,317 మీ టాలోస్ భద్రతా వివరాలలో ఒకరితో మాట్లాడాలి, 104 00:08:45,400 --> 00:08:46,693 ఆడ్రియన్ గోర్డోనిస్. 105 00:08:46,777 --> 00:08:50,656 సరే, గోర్డోనిస్‌ను కాల్చినప్పుడు, ఎవరైనా వస్తారని భావించాను. 106 00:08:50,739 --> 00:08:52,866 ఎల్ఏలో అతని అసైన్మెంట్ ఏంటి? 107 00:08:52,950 --> 00:08:54,743 తెలియదు. సెలవులో ఉన్నాడు. 108 00:08:54,826 --> 00:08:57,829 మీకు పని చేస్తాడు. అతనేం చేస్తాడో తెలియదా? 109 00:08:57,913 --> 00:09:00,916 సరే, నాకు చాలామంది టాలోస్ ఆపరేటర్లు పని చేస్తారు, కానీ... 110 00:09:00,999 --> 00:09:03,043 వాళ్లు స్వతంత్ర కాంట్రాక్టర్లు. 111 00:09:03,126 --> 00:09:05,212 బయట భద్రతా దళం చాలానే ఉంది. 112 00:09:05,295 --> 00:09:08,423 అది ప్రామాణికమా, లేదా ఎవరైనా వస్తారని మీకు భయమా? 113 00:09:09,466 --> 00:09:12,052 కాప్‌స్టోన్ భారీస్థాయిలో సంపద సృష్టిస్తుంది, 114 00:09:12,135 --> 00:09:14,096 ఇంకా శత్రుత్వం పెంచుతుంది. 115 00:09:14,179 --> 00:09:17,683 మాకు ఆఫ్రికన్ టెలికాం పరిశ్రమలో తగినంత వాటా ఉంది, 116 00:09:17,766 --> 00:09:21,061 దానితో బోకో హరాం, అల్ షబాబ్‌లకు దానిపై పట్టింపు ఉంది. 117 00:09:21,144 --> 00:09:23,897 -లాటిన్ అమెరికాలో ఆసక్తులు... -పెద్ద మనిషి, సమస్యలు. 118 00:09:24,982 --> 00:09:28,610 కొందరు జనాలకు కోపం తెప్పించకుండా ఇలాంటి ఆఫీస్ కట్టుకోలేము. 119 00:09:29,152 --> 00:09:31,196 జేమ్స్ రీస్‌కి కోపం తెప్పించారా? 120 00:09:32,948 --> 00:09:34,866 ఆ పేరు కూడా నాకు తెలియదు. 121 00:09:34,950 --> 00:09:36,994 సరే, నీ శరీరానికి కచ్చితంగా తెలుసు. 122 00:09:37,077 --> 00:09:38,912 గోర్డో మొదట కాల్పులు జరిపాడు. 123 00:09:39,621 --> 00:09:44,334 మీ వీపీ సాల్ ఆగ్నన్ మరణంపై కూడా మేము జేమ్స్ రీస్‌ను అనుమానిస్తున్నాం. 124 00:09:46,295 --> 00:09:48,755 డ్రగ్ ఓవర్‌డోస్‌తో సాల్‌ చనిపోయాడని నాకు చెప్పారు. 125 00:09:49,589 --> 00:09:52,092 నేను జేమ్స్ రీస్ గురించి భయపడాలా? 126 00:09:52,175 --> 00:09:54,511 అతను మీకు తెలియనట్లు నటించకండి. 127 00:09:54,594 --> 00:09:58,473 మీ టాటూల ప్రకారం, మీరు, రీస్ ఒకే యూనిట్‌లో పని చేశారు. 128 00:09:58,557 --> 00:10:02,019 బోన్ ఫ్రాగ్. చనిపోయిన తమ వారిని సీల్‌లు గౌరవించే పద్ధతి అది. 129 00:10:02,561 --> 00:10:06,732 అంటే, మి. హోర్న్‌ ఫ్రాగ్‌మాన్ అయుండాలి, లేదా... 130 00:10:08,608 --> 00:10:10,235 ఆయన అబద్ధం చెబుతుండాలి. 131 00:10:13,363 --> 00:10:17,993 మాక్ గతంలో ఆర్మీలో ఉన్నాడు. మూడు దళాలు. కపటత్వం మీద అంత పట్టింపు లేదు. ఉందా? 132 00:10:18,076 --> 00:10:18,910 లేదు, సర్. 133 00:10:18,994 --> 00:10:22,122 మి. విల్సన్, నేను ఫోర్ట్ బ్రాగ్‌ నీడలో పెరిగాను. 134 00:10:22,205 --> 00:10:27,252 నా స్నేహితులు, కుటుంబం, అందరూ సేవ చేశారు. ఎస్ఏటీ స్కోర్లతో నా మార్గం మారింది. 135 00:10:27,336 --> 00:10:30,589 కానీ నాకు సంస్కృతిపై ఓ స్థాయి గౌరవం ఉంది. 136 00:10:31,590 --> 00:10:33,425 నా టాటూలు జ్ఞాపకాలకు సూచికలు. 137 00:10:34,718 --> 00:10:36,094 అభిమానం. 138 00:10:39,931 --> 00:10:42,517 మీరు కోరుకున్నది పొందుతారు, అవునా? 139 00:10:42,601 --> 00:10:46,104 జీవితకాలపు విజయం, మీకు తెలిసినది అదొక్కటే. 140 00:10:46,188 --> 00:10:48,732 రీస్‌కు తన శత్రువును వేటాడడం, చంపడమే తెలుసు. 141 00:10:48,815 --> 00:10:50,400 అతనికి తెలిసింది అదే. 142 00:10:50,484 --> 00:10:53,528 సరే, మీరు ఈ కేసుపై ఉండడం నాకు సంతోషం. 143 00:10:53,612 --> 00:10:57,824 వినండి, నాకు భేటీలు ఉన్నాయి, ఫ్యుజిటివ్ టాస్క్ ఫోర్స్‌ కదా? గొప్ప చూపు ఉండదు. 144 00:10:57,949 --> 00:11:01,161 ఇక, నా భద్రత సరిపడే స్థాయిలో లేదని మీరు అనుకుంటే, దయచేసి, 145 00:11:01,244 --> 00:11:04,081 వీధిలో పహరా కాయండి, సౌకర్యంగా ఉండండి. 146 00:11:04,164 --> 00:11:08,418 -మా వాళ్లకు మీకు సమస్య కాకుండా చూస్తాను. -అది బాగుంది, ధన్యవాదాలు. 147 00:11:14,841 --> 00:11:16,802 ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోకు, మాక్. 148 00:11:17,511 --> 00:11:19,971 వ్యక్తిగతంగా, అతను ఓ సన్నాసి. 149 00:11:20,639 --> 00:11:24,017 అతనిని ఇష్టపడడం మన ఉద్యోగం కాదు. అతనిని రక్షించడమే మన పని. 150 00:11:25,685 --> 00:11:27,813 తక్కువ వ్యవధిలో కలిసినందుకు అభినందనలు. 151 00:11:27,896 --> 00:11:31,441 పుకార్ల ప్రకారం, అమ్మకానికి ముందే ఓ ప్రొఫైల్‌ని పరిశీలించాలి. 152 00:11:31,525 --> 00:11:35,362 మీ తుది ఒప్పంద ధర విషయంలో ద అట్లాంటిక్ పై కవర్‌ రావడం మంచిదంటాను. 153 00:11:36,029 --> 00:11:37,906 అది బాధించేది కాదు, అవును. 154 00:11:38,698 --> 00:11:42,577 వాణిజ్య మార్కెట్ కోసం ఔషధాల తయారీకి న్యూబెల్లంను ఆరంభించారు, 155 00:11:42,661 --> 00:11:45,664 -ప్రత్యేకించి ఆల్జీమర్స్... -కాలిఫోర్నియా యూనివర్సిటీలో 156 00:11:45,747 --> 00:11:48,875 -డా. టెడెస్కో న్యూరో సైన్స్ చదివారు... -బెర్కిలీ. బయో చదివాను. 157 00:11:48,959 --> 00:11:51,420 ఎందుకో నాకు తెలియలేదు. 158 00:11:51,503 --> 00:11:55,048 అల్జీమర్స్‌నే ఎందుకు? నాకు కుటుంబ చరిత్ర కనబడలేదు. 159 00:11:58,677 --> 00:12:00,429 ఫ్లవర్స్ ఫర్ ఆల్గర్‌నన్. 160 00:12:00,512 --> 00:12:02,180 డిగ్రీ ముందే చదివాను, ఇంకా... 161 00:12:02,264 --> 00:12:06,810 ఎవరైనా తమకు తామే మరిచిపోవడం అది నడిచే పీడకల వంటిది. 162 00:12:06,893 --> 00:12:09,438 అప్పట్లో, నేను అవి మార్చగలనని భావించాను. 163 00:12:10,230 --> 00:12:13,859 "అప్పట్లో"? ఆ ఆశావాదాన్ని కోల్పోయానని అనుకుంటారా? 164 00:12:13,942 --> 00:12:19,114 అస్సలు కాదు. మి. టెడెస్కో పనిలో మా హ్యూమన్ ఆప్టిమైజేషన్ అత్యుత్తమం. 165 00:12:19,197 --> 00:12:23,493 క్యాప్‌స్టోన్ వచ్చే వరకు మీరు సైనికులను పెంచి 166 00:12:23,577 --> 00:12:25,454 సైనిక నూట్రోపిక్‌లకు మారలేదు. 167 00:12:25,954 --> 00:12:29,833 మీ జీవిత సాఫల్యానికి ఇది విరక్తి పూరిత పని అని కొందరు అంటారు. 168 00:12:29,916 --> 00:12:33,628 ఆకలిని తగ్గించడం, నిద్రకు సహాయపడడం, వీఓ2 గరిష్ట ఏజెంట్ల వంటి వాటిపై 169 00:12:33,712 --> 00:12:37,048 డీఓడీతో మా ఒప్పందాల కారణంగా పరిశ్రమ అగ్ర స్థానానికి చేరాం... 170 00:12:37,132 --> 00:12:39,426 విరక్తిపూరిత పని అని నేను అన్నట్లుగా. 171 00:12:41,887 --> 00:12:43,346 మన్నించండి. 172 00:12:45,348 --> 00:12:49,227 మిస్ బ్యురనెక్, దాదాపు మీరు అడిగే ప్రతి విషయం ఆన్‌లైన్‌లో ఉంది. 173 00:12:50,395 --> 00:12:54,399 బహుశా మీరు మా కొత్త విస్తరణ ప్రణాళికల గురించి వినడం ఇష్టపడతారేమో? 174 00:12:54,483 --> 00:12:56,401 మేము విస్తరణ చేపడుతున్నాం... 175 00:12:56,485 --> 00:12:59,154 లేదు. నాకు కావాల్సినది లభించింది. ధన్యవాదాలు. 176 00:13:16,213 --> 00:13:17,422 హేయ్! అసలు ఏంటీ పని? 177 00:13:17,506 --> 00:13:21,635 మన్నించాలి, మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఆ రోబో వ్యక్తి కోసం రాలేదు. 178 00:13:22,677 --> 00:13:24,554 ఫార్మాటైమ్స్ లో మీ ఇంటర్వ్యూ చదివా. 179 00:13:24,638 --> 00:13:28,892 స్టీవ్ హార్న్ చేసిన ఏర్పాట్లపై మీకు అభ్యంతరాలు ఉన్నాయని విన్నాను. 180 00:13:28,975 --> 00:13:33,772 నేను స్టీవ్‌తో ఏకాభిప్రాయానికి రాకపోవచ్చు, కానీ అతనికి లాభాలు సంపాదించడం తెలుసు. 181 00:13:33,855 --> 00:13:36,816 అందుకే మిమ్మల్ని కాన్ఫరెన్స్ గదిలో పెట్టి పని చేయిస్తూ, 182 00:13:36,900 --> 00:13:40,278 తను మీ కంపెనీ భవిష్యత్తును పెంట్‌హౌస్ నుండి నడుపుతున్నాడు. 183 00:13:41,071 --> 00:13:42,948 ఆర్‌డీ-4895 ఏంటి? 184 00:13:46,243 --> 00:13:48,495 మీరు ఎంతమాత్రం దాటవేస్తారు? 185 00:13:49,621 --> 00:13:53,041 ఒకవేళ, అంటే, అది తుది వినియోగదారులకు కణుతులు వచ్చేలా చేస్తుందా? 186 00:13:53,124 --> 00:13:57,087 తుది వినియోగదారులు లేరు. ఆర్‌డీ-495 మానవ ట్రయల్స్‌కు చేరలేదు. 187 00:13:58,296 --> 00:13:59,631 కానీ అది చేరి ఉంటే? 188 00:14:01,967 --> 00:14:04,386 రెండు నెలల క్రితం సిరియాకు వెళ్లి, తిరిగి రాని 189 00:14:04,469 --> 00:14:07,639 నేవీ సీల్స్‌లో ఓ దళం మీద దాన్ని ఉపయోగించి ఉంటే? 190 00:14:09,349 --> 00:14:10,767 దానిపై మాట్లాడతారా? 191 00:14:16,022 --> 00:14:17,983 మీరు మాట్లాడేదాని గురించి, 192 00:14:18,858 --> 00:14:22,988 నిజంగా, నిజాయితీగా చెబుతున్నాను, నాకు ఏమీ తెలియదు. 193 00:14:35,625 --> 00:14:39,296 ఇది గుర్తుంచుకుని చింపేయండి, లేదా టాయిలెట్‌లో నీళ్లు కొట్టేయండి. 194 00:14:39,921 --> 00:14:42,549 మాట్లాడేందుకు సిద్ధమైతే, నన్ను సంప్రదించండి. 195 00:15:40,190 --> 00:15:43,693 ఇది మన లక్షిత ప్రాంతం. హోర్న్ అక్కడ మాత్రమే కనబడతాడు. 196 00:15:44,694 --> 00:15:45,904 నాకు తెలియదు. 197 00:15:46,404 --> 00:15:49,616 పౌరులను ఏం చేయకుండా ఆరుగురు ఆపరేటర్లను చంపి, 198 00:15:49,741 --> 00:15:52,619 హోర్న్‌ని ప్రాణంతో తేవాలి, ఎఫ్‌బీఐని తప్పించాలా? 199 00:15:52,702 --> 00:15:54,788 వాడు ప్రాణాలతో కచ్చితంగా కావాలా? 200 00:15:56,623 --> 00:15:57,707 అవును. 201 00:15:58,958 --> 00:16:00,710 తను జవాబివ్వాల్సిన ప్రశ్నలున్నాయి. 202 00:16:03,546 --> 00:16:06,591 నాకు ఏం చేశాడు? అతనికి ఎవరు సాయం చేశారు? 203 00:16:14,849 --> 00:16:16,101 ఎలా ఉన్నావు, రీస్? 204 00:16:17,560 --> 00:16:18,561 బాగానే ఉన్నావా? 205 00:16:19,771 --> 00:16:20,939 బాగున్నాను. 206 00:16:25,276 --> 00:16:29,698 హేయ్, ఈ మందులు బాగా పని చేస్తున్నాయి. కాస్త సమయానికి వేసుకుంటే కనుక... 207 00:16:32,117 --> 00:16:34,703 మనం బాగున్నాం. అలా జరిగేలా చేద్దాం. 208 00:16:35,954 --> 00:16:37,080 అలాగే. 209 00:16:37,664 --> 00:16:39,624 అలాగే, రోన్‌తో మాట్లాడతాను. 210 00:16:39,708 --> 00:16:42,627 మన విమానం కొన్ని రోజులు ఆపగలనేమో చూద్దాం. 211 00:16:51,511 --> 00:16:53,555 టెడెస్కోతో మాట్లాడా. బలహీన లింక్. 212 00:16:53,638 --> 00:16:56,725 అతనికి అమ్మాలనే లేదు. తనకు హోర్న్ అంటే పడకపోవచ్చు. 213 00:16:56,808 --> 00:17:00,437 నేను ఆర్‌డీ-4895 ప్రస్తావిస్తే, వెంటనే కదిలిపోయాడు. 214 00:17:00,520 --> 00:17:02,230 అతనికి భాగం ఉందంటావా? 215 00:17:03,106 --> 00:17:06,651 -సరే, అతనికి కచ్చితంగా ఏదో తెలుసు. -ఏం చేయబోతున్నావు? 216 00:17:07,610 --> 00:17:08,737 అప్పుడే చెప్పలేం. 217 00:17:16,411 --> 00:17:20,081 శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నావని తెలుసు. వెంటనే బయటపడు, ఎఫ్‌బీఐ గమనిస్తోంది 218 00:17:20,165 --> 00:17:22,542 -ఛత్. -ఏమిటది? 219 00:17:29,799 --> 00:17:30,842 కేటీ? 220 00:17:35,054 --> 00:17:38,349 విను, యూనివర్సిటీ దగ్గర రెండు, చెరోకీ దగ్గర ఒకటి ఉంచారు. 221 00:17:38,433 --> 00:17:41,853 అంటే, క్రికెట్ వాడడం ఎలాగో అసలు ఎంతమందికి తెలుసని? 222 00:17:41,936 --> 00:17:43,688 అంటే, కొందరే, కాని పర్వాలేదు. 223 00:17:44,230 --> 00:17:46,065 నీ విషయం ఏమిటి, జూనియర్? 224 00:17:46,941 --> 00:17:48,485 నేను ఏమంటానంటే, 225 00:17:49,360 --> 00:17:51,863 వాళ్లు ఎక్కువ సెల్‌ఫోన్లు అమ్మే అవకాశం లేదు. 226 00:17:51,946 --> 00:17:54,741 అది ఓ కవచం, బాబూ, చెబుతున్నాగా. 227 00:17:54,824 --> 00:17:57,202 నీకు తీరిక సమయం చాలా ఉంటోంది. 228 00:17:57,994 --> 00:18:00,079 టూలా, నా చేతిలో చాలా పనులున్నాయి. 229 00:18:00,163 --> 00:18:02,040 రిపోర్టర్ ఏం చేస్తోంది? 230 00:18:04,375 --> 00:18:08,254 -బాగున్నాం, బాస్. అంతా ప్రశాంతం... -మాకు ఇంకా మనుషులు కావాలి, సర్. 231 00:18:08,338 --> 00:18:10,340 తగినంత మంది ఇప్పటికే ఉన్నారు. 232 00:18:10,423 --> 00:18:14,052 అర్థమైంది, అందరి సహనాన్ని నేను అభినందిస్తాను. 233 00:18:15,053 --> 00:18:18,181 మేము సరైన చోటులో ఉన్నాం. ఇది చూసుకుంటాం. 234 00:18:19,349 --> 00:18:21,392 మా చివరి అంతర్గత నివేదిక ప్రకారం 235 00:18:21,476 --> 00:18:24,312 పలు సంతకం లేని ఆవిష్కరణ అసైన్‌మెంట్ ఒప్పందాలను చూపింది. 236 00:18:24,395 --> 00:18:25,396 మనం ఎక్కడున్నాం? 237 00:18:25,480 --> 00:18:28,066 ఈ రాత్రికి వాటిని వీడీఆర్‌లో అందుబాటులోకి తెస్తాం. 238 00:18:28,149 --> 00:18:29,192 ధన్యవాదాలు. 239 00:18:29,275 --> 00:18:32,237 ప్రక్రియను వేగవంతం చేయడంలో మీ కృషికి అభినందనలు, మైక్. 240 00:18:33,363 --> 00:18:36,616 అయితే, తిరిగి మనం అంశంపై చర్చించాలి. 241 00:18:37,700 --> 00:18:39,494 ప్రాథమిక అంశాలు మారాయి. 242 00:18:40,203 --> 00:18:43,623 మేం ఆఫర్ చేయడంతో, పెంటగాన్‌తో మీ కాంట్రాక్ట్ 243 00:18:43,706 --> 00:18:45,375 తీవ్ర ప్రమాదంలో పడింది. 244 00:18:45,458 --> 00:18:47,335 మన కాంట్రాక్ట్ నిలిచే ఉంది. 245 00:18:50,797 --> 00:18:54,843 మీకు పట్టింపు ఉంటే, బహుశా ఉమ్మడిగా డీల్‌ను తాత్కాలికంగా ఆపగలం. 246 00:19:05,687 --> 00:19:06,813 మీకెంత కావాలి? 247 00:19:10,108 --> 00:19:11,651 మాకు ఏకాంతం ఇవ్వండి. 248 00:19:22,078 --> 00:19:24,372 నువ్వు కూడా, మైక్. దయచేసి. 249 00:20:04,829 --> 00:20:06,080 న్యూబెల్లం ఫార్మాసూటికల్స్ 250 00:20:06,164 --> 00:20:07,540 కేపిటలైజేషన్ టేబుల్: న్యూబెల్లం ఫార్మాసూటికల్స్ 251 00:20:07,624 --> 00:20:09,083 అధీకృత షేర్లు: 4,50,00,000 ప్రస్తుతం జారీ చేసిన షేర్లు: 4,00,00,000 252 00:20:09,167 --> 00:20:10,460 మిగిలిన జారీ చేయని షేర్లు: 50,00,000 253 00:20:38,947 --> 00:20:41,741 -మైక్? -సీల్స్ రెండు నెలల క్రితమే వెళ్లారా? 254 00:20:41,824 --> 00:20:42,742 అవును. 255 00:20:42,825 --> 00:20:44,619 నా దగ్గర ఉపయోగపడే సమాచారముంది. 256 00:20:44,702 --> 00:20:48,373 వద్దు, చాట్‌లో కాదు. మనం కలిసేవరకూ భద్రంగా ఉంచండి. 257 00:20:48,456 --> 00:20:50,208 కానీ అది ఈ రాత్రికే జరగాలి. 258 00:20:50,291 --> 00:20:53,670 సరే. వివరాలు పంపుతాను. మీ స్మార్ట్‌ఫోన్ తీసుకురావద్దు. 259 00:21:20,113 --> 00:21:22,031 ఒప్పంద ధరకు చేరుకున్నారా? 260 00:21:25,493 --> 00:21:28,413 నేనేదైనా సమస్య కలిగించుంటే మన్నించాలి, 261 00:21:31,040 --> 00:21:33,584 చెడు జరగనప్పుడు తప్పు కాదు. మనం చూసుకుందాం. 262 00:21:37,338 --> 00:21:42,260 గత కొన్నేళ్లలో, మనం చాలా అంగీకరించాం. అన్నిసార్లు నొప్పి లేకుండా ఉండదని తెలుసు. 263 00:21:42,343 --> 00:21:45,138 కానీ నీ విశ్వాసానికి అభినందనలు, మైక్. 264 00:21:45,638 --> 00:21:48,891 మన కృషి కారణంగా ఇంకా బతికున్న మనుషులు ఉన్నారు. 265 00:21:48,975 --> 00:21:52,562 సరే, నీ మాట నిలబెట్టుకోవడంతో, కొంచెం దయగా ప్రవర్తించగలిగాం. 266 00:21:55,648 --> 00:21:56,774 ధన్యవాదాలు, మైక్. 267 00:21:59,110 --> 00:22:01,029 రేపు కలుద్దాం, స్టీవ్. 268 00:22:25,303 --> 00:22:27,680 ఆయన మన ఇంటర్నల్ సర్వర్‌లోకి లాగిన్ అయ్యాడు. 269 00:22:27,764 --> 00:22:31,309 ఏం కాపీ చేశాడో తెలియదు, కానీ ప్రెస్‌తో మాట్లాడతాడని ఆలోచన. 270 00:23:52,557 --> 00:23:54,016 నిర్ణయం ఏంటి? 271 00:23:57,228 --> 00:23:58,771 కాన్వాయ్ విడిపోతోంది. 272 00:24:00,273 --> 00:24:01,524 హోర్న్‌తో పాటు ఉండు. 273 00:24:21,252 --> 00:24:22,253 సరేనా? 274 00:24:22,920 --> 00:24:26,048 మనం హోర్న్‌ని గమనించాక, ఎపుడైనా కాన్వాయ్ విడిపోయిందా? 275 00:24:26,132 --> 00:24:28,718 -ఒక్కసారి కూడా లేదు. ఎందుకు? -నీకు చెబుతాను. 276 00:24:38,769 --> 00:24:43,649 ప్రయాణికులకు గమనిక. ప్రయాణించేటప్పుడు మీ క్లిపర్ కార్డ్‌ వాడడం మరువకండి... 277 00:24:45,401 --> 00:24:49,155 ఈ విషయంలో నిస్సందేహంగా ఉంటాను. న్యూబెల్లం ఏదైనా చట్టవిరుద్ధ పని చేస్తే, 278 00:24:49,238 --> 00:24:52,783 అది నా పరిధిలో లేదు. నీ నివేదిక అది పరిగణించకపోతే... 279 00:24:52,867 --> 00:24:55,453 మిమ్మల్ని నమ్ముతాను. అందుకే వచ్చాను. రండి. 280 00:24:55,536 --> 00:24:57,705 ఆర్‌డీ-4895 అనేది హిప్పోక్యాంపస్ 281 00:24:57,788 --> 00:25:00,958 ఇంకా అమిగ్దాలా మధ్య బంధం నిలిపేలా నూట్రోపిక్ డిజైన్. 282 00:25:01,042 --> 00:25:05,254 అది సంబంధిత పోరాట బాధ లేకుండా మెమరీ డేటాను ఎన్‌కోడ్ చేసేలా మెదడును చేస్తుంది. 283 00:25:05,796 --> 00:25:07,882 పోరాట బాధ? పీటీఎస్‌డీ మాదిరా? 284 00:25:07,965 --> 00:25:12,428 అవును. రెండేళ్ల క్రితం ఆర్‌డీ-4895 అభివృద్ధి ప్రారంభించాం. 285 00:25:12,511 --> 00:25:16,724 పీటీఎస్‌డీకి టీకాలు వేయడం హోర్న్‌ కల. అది ఓ తెల్ల తిమింగలం. 286 00:25:16,807 --> 00:25:20,019 కానీ జంతు పరీక్ష అనంతరం అతను ప్రాజెక్టును ఆపేశాడు. 287 00:25:20,102 --> 00:25:22,939 నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ రెండు నెలల క్రితం, 288 00:25:23,022 --> 00:25:25,274 మా క్యాప్ టేబుల్‌లో అక్రమాలు గమనించాను. 289 00:25:25,358 --> 00:25:27,526 -క్యాప్ టేబుల్? -క్యాపిటలైజేషన్ టేబుల్. 290 00:25:27,610 --> 00:25:31,447 నా కంపెనీలో వాటాదారులు, వాటాలను వర్గీకరించే అకౌంటింగ్ దస్తావేజు. 291 00:25:31,572 --> 00:25:34,075 అర్థం కాలేదు. దీనికి, చనిపోయిన సీల్‌లతో సంబంధమేంటి? 292 00:25:35,368 --> 00:25:36,452 అంతా సంబంధమే. 293 00:25:46,754 --> 00:25:52,718 ట్రాన్సిట్ స్టేషన్ 294 00:26:08,234 --> 00:26:09,402 దేవుడా! 295 00:26:11,028 --> 00:26:12,738 మనం ఎంత గురించి మాట్లాడుతున్నాం? 296 00:26:12,822 --> 00:26:15,241 ప్రతి దశకు 12, 15 మిలియన్లు. 297 00:26:15,324 --> 00:26:18,995 న్యూబెల్లంలో రైబెర్గ్ ప్రధాన ఆసక్తి ఆర్‌డీ-4895. 298 00:26:19,078 --> 00:26:22,581 ఆ సీల్‌లకు దీని కారణంగా కణితులు వచ్చాయనుకుంటే, 299 00:26:22,665 --> 00:26:24,041 ఆ కథ రాత్రికే ప్రచురించు. 300 00:26:24,125 --> 00:26:25,334 డీల్‌ను ఆపగలుగుతాం. 301 00:26:25,418 --> 00:26:27,837 అది అలా జరగదు. సమీక్ష ఉంటుంది, సంపాదకులు... 302 00:26:27,920 --> 00:26:30,881 అలాగే, ట్రెజరీ, ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్‌. 303 00:26:30,965 --> 00:26:32,008 ఎంత కాలం? 304 00:26:32,633 --> 00:26:36,637 ఇది కీలకమైన ఆధారం, బాగా చేశారు. మీరు డీల్ ఆపగలిగితే... 305 00:26:41,517 --> 00:26:42,977 మీరు ఫోన్ తీసుకొచ్చారా? 306 00:26:43,060 --> 00:26:45,396 నీ మాట ప్రకారం, కారులో వదిలేశాను. 307 00:26:45,479 --> 00:26:48,649 అది ఆఫీసులో వదిలేయమన్నాను. రండి, మనం వెళ్లాలి. 308 00:28:01,639 --> 00:28:03,641 త్వరగా వెళ్లాలి, పద. వచ్చెయ్. 309 00:28:26,539 --> 00:28:28,999 వాళ్లకు తెలుసు. మా భేటీ గురించి తెలుసు. 310 00:28:32,044 --> 00:28:34,588 హేయ్, ఊపిరి తీసుకో. నీ గుండె పరిగెడుతోంది. 311 00:28:34,672 --> 00:28:36,882 ఇలా రా. నువ్వు శాంతించాలి. 312 00:28:36,966 --> 00:28:40,136 ఎఫ్‌బీఐ ఏజెంట్‌కి ఇందులో భాగముందని అనుకోను. తను సాయపడగలడు. 313 00:28:40,219 --> 00:28:42,847 ఇక్కడ ఎఫ్‌బీఐ విషయం కాదు. ఇది తాగు. 314 00:28:42,930 --> 00:28:43,889 నాకు దాహంగా లేదు. 315 00:28:43,973 --> 00:28:46,434 నువ్వు శాంతించకపోతే షాక్‌లోకి వెళతావు. 316 00:28:48,561 --> 00:28:51,939 నువ్వు యుద్ధ ప్రతినిధివి. ఊరుకో, గతంలో యుద్ధం చూశావు. 317 00:28:52,022 --> 00:28:54,316 గతంలో ఎప్పుడూ గన్ పట్టుకోలేదు. 318 00:28:55,568 --> 00:28:59,363 సరే. ఇప్పుడు పట్టుకున్నావుగా. నాతో మాట్లాడు. హోర్న్‌ నీవెంట ఎందుకు? 319 00:29:04,577 --> 00:29:09,874 న్యూబెల్లం ఫార్మాసూటికల్స్ తయారు చేసిన ప్రయోగాత్మక ఔషధమే ఆర్‌డీ-4895. 320 00:29:09,957 --> 00:29:14,211 మెదడుకు బాధను ఎన్‌కోడ్ చేసి ఆపడం, ప్రభావితంగా పీటీఎస్‌డీని నివారించడం 321 00:29:14,295 --> 00:29:17,173 దాని లక్ష్యం. 322 00:29:17,256 --> 00:29:22,178 అది ఎలుకలపై, కుక్కలపై పని చేసింది. తర్వాత, హోర్న్‌ మనుషుల మీదకు త్వరపడ్డాడు. 323 00:29:23,304 --> 00:29:24,722 అది మెదడు కణుతులు ఇచ్చింది. 324 00:29:24,805 --> 00:29:26,724 అవును, ఆర్‌డీ-4895 పని చేస్తే, 325 00:29:26,807 --> 00:29:30,811 ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో న్యూబెల్లం ఫార్మా ఒకటిగా నిలుస్తుంది. 326 00:29:30,895 --> 00:29:33,731 అది విఫలమైతే, హోర్న్ పెట్టుబడి శూన్యం అవుతుంది. 327 00:29:33,814 --> 00:29:37,067 దాదాపు 15, 20 బిలియన్ డాలర్ల సంపద కోల్పోతాడు. 328 00:29:37,151 --> 00:29:39,445 అందుకే ఇప్పుడే అమ్మాలని అతనికి తొందర. 329 00:29:39,528 --> 00:29:41,155 ఇంకా ఎవరికి తెలుసు? 330 00:29:41,238 --> 00:29:46,327 రెండు నెలల ముందు. న్యూబెల్లంలో షేర్ల నుంచి హోర్న్ 100 మిలియన్ డాలర్లు అమ్మేసి, 331 00:29:46,410 --> 00:29:49,705 కొన్ని డొల్ల కంపెనీలకు డబ్బు పంపాడు. 332 00:29:49,788 --> 00:29:51,916 రెండు నెలల క్రితం ఏం జరిగింది? 333 00:29:52,500 --> 00:29:56,086 సిరియా కోసం ఆ షేర్లు చెల్లింపులు. నా మనుషులను చంపడానికి. 334 00:29:57,296 --> 00:30:00,633 నన్ను కథ పూర్తి చేయనీ. దీనికి ద అట్లాంటిక్ మద్దతిస్తోంది. 335 00:30:00,716 --> 00:30:04,011 అంతటా ఈ వార్తే ప్రధానంగా నిలవనుందని దీని అర్థం. 336 00:30:04,970 --> 00:30:07,765 నాకు పేర్లు కావాలి. లాభం పొందేవాళ్లవి. ఎవరు? 337 00:30:08,474 --> 00:30:10,059 నాకు కంపెనీల పేర్లు తెలుసు. 338 00:30:10,142 --> 00:30:11,810 మంచిది. కంపెనీ పేర్లు చెప్పు. 339 00:30:13,145 --> 00:30:16,815 నాకు సమయం కావాలి. ఫిన్‌సెన్‌ని కలిసి, వాటాదారుల గుట్టు బయటపెడతా... 340 00:30:16,941 --> 00:30:19,485 -నువ్వలా చేయవు. -ఇదంతా కుప్పకూలుతుంది. 341 00:30:19,610 --> 00:30:22,071 హోర్న్, అందరూ, వాళ్లకు శిక్ష పడుతుంది. 342 00:30:22,154 --> 00:30:24,323 ఇది నీ చెత్త కథ కోసం కాదు. 343 00:30:28,160 --> 00:30:28,994 పేర్లు. 344 00:30:29,870 --> 00:30:30,704 వెంటనే! 345 00:30:39,421 --> 00:30:40,673 రీస్! ఆగు! 346 00:30:54,895 --> 00:30:58,816 -ఈ వీధి చివర బస్టాండ్ ఉంది. -రీస్, నువ్వు నా మాట వినడం లేదు. 347 00:30:58,899 --> 00:31:02,695 నా మనుషులను, కుటుంబాన్ని చంపిన వాళ్లు జైలుకు వెళ్లరు. 348 00:31:03,737 --> 00:31:04,947 శుభ్రం చేసుకో. 349 00:31:05,030 --> 00:31:07,241 ఇంకా జనాలను చంపితే, కథ ముగిసిపోతుంది. 350 00:31:07,324 --> 00:31:09,702 హోర్న్, మిగతా అందరి గురించి, ఎవరూ పట్టించుకోరు! 351 00:31:09,785 --> 00:31:13,289 వార్తలపై నీ పేరు ఉంటుంది! నిన్ను ఉగ్రవాది అనుకుంటారు... 352 00:31:13,372 --> 00:31:16,667 శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వెళ్లిపో, లేదా హోర్న్ చంపేస్తాడు. 353 00:31:16,792 --> 00:31:19,920 నువ్వు మళ్లీ యుద్ధంలో కనబడితే, నాకు సంబంధం లేదు. 354 00:31:52,536 --> 00:31:55,497 ఇది నిజం, నన్ను నిద్ర లేపడానికే ఈ సమయంలో ఫోన్ చేశావు. 355 00:31:55,581 --> 00:31:59,710 ఆ, మన్నించు, సోదరా. విను, నీకు ఫిన్‌సెన్‌కు యాక్సెస్ ఉందా? 356 00:31:59,793 --> 00:32:01,128 నేనది పొందగలను. 357 00:32:01,211 --> 00:32:03,839 నీకు ఓ జాబితా పంపుతాను. అది క్యాప్ టేబుల్, బెన్. 358 00:32:03,922 --> 00:32:07,760 ఆర్‌డీ-4895తో లాభపడిన హోర్న్ నెట్వర్క్‌లోని అందరివి. 359 00:32:08,385 --> 00:32:10,888 డొల్ల కంపెనీలు. నాకు పేర్లు చెప్పగలవా? 360 00:32:10,971 --> 00:32:13,724 మనం పక్క దారి పడుతున్నామేమో. 361 00:32:14,850 --> 00:32:17,978 నేనా పని చేస్తే, జనాలు ప్రశ్నలు అడుగుతారు. 362 00:32:18,812 --> 00:32:20,397 నాకు పేర్లు ఇవ్వగలవా? 363 00:32:25,152 --> 00:32:26,195 దానిని పంపించు. 364 00:32:29,114 --> 00:32:30,240 ఛత్. 365 00:32:31,617 --> 00:32:34,495 దీనిలో ఎవరూ "ఓటమి" పదం ఉపయోగించరు. 366 00:32:34,578 --> 00:32:37,206 సెనేటర్ ప్రైయర్ లేకుండా మిగిలినవారిని ఏకం చేసి 367 00:32:37,289 --> 00:32:38,916 కొత్త బడ్జెట్ తీసుకొద్దాం. 368 00:32:38,999 --> 00:32:41,919 లొరైన్ తెలుసు కదా. ఆమె ఏమీ నష్టపోదు. 369 00:32:42,002 --> 00:32:43,128 అప్రమత్తంగా ఉండు. 370 00:32:44,463 --> 00:32:46,340 ఏదైనా ఉంటే, ఆమె... 371 00:32:46,423 --> 00:32:50,094 మన్నించు, నేను చూసుకోవాల్సిన పని ఒకటి గుర్తొచ్చింది. 372 00:33:18,831 --> 00:33:20,374 ఇదే వెతుకుతున్నావా, రిచర్డ్? 373 00:33:22,668 --> 00:33:27,214 పెంటగాన్‌లో క్రిప్టెక్స్ ఫోన్లు సహజమే, కానీ అవి మన నెట్వర్క్‌లో పని చేస్తేనే. 374 00:33:27,297 --> 00:33:30,134 నువ్వు లాయర్‌ను పిలవవచ్చు, కానీ వాళ్లూ అదే చెబుతారు. 375 00:33:30,217 --> 00:33:31,635 నువ్వు సహకరించి తీరాలి. 376 00:33:31,719 --> 00:33:35,889 ఇతను ఏజెంట్ అజాద్, డీసీఐఎస్. 377 00:33:35,973 --> 00:33:39,893 హోర్న్ దగ్గరి నుంచి మీ అమ్మ పేరిట చెల్లింపులను గమనించాడు 378 00:33:39,977 --> 00:33:42,646 -అది... ఎంతకాలంగా? -దాదాపు రెండేళ్లు, మేడం. 379 00:33:42,730 --> 00:33:47,609 అది చాలా విచిత్రం, ఎందుకంటే 2014లో నేను మాగీ ఖననానికి వెళ్లాను. 380 00:33:51,405 --> 00:33:52,865 మీరు ఏం ఆశిస్తున్నారు? 381 00:33:54,408 --> 00:33:57,619 మీరు 700 బిలియన్ డాలర్ల బడ్జెట్ తిరిగి మారుస్తున్నారు. 382 00:33:57,703 --> 00:34:00,122 అది నా ఉద్యోగం, రిచర్డ్. 383 00:34:01,582 --> 00:34:04,710 లొరైన్, విడాకులతో జెస్సికా నన్ను నాశనం చేయడం నీకు తెలుసు... 384 00:34:04,793 --> 00:34:09,923 నాకు మాదిరిగానే హోర్న్‌కు కూడా నువ్వు పనికి మాలిన వాడిలాగా ఉండాలి, సన్నాసి! 385 00:34:11,592 --> 00:34:14,136 కానీ నిన్ను ఓ సందేశం పంపేందుకు వాడుకుంటాం. 386 00:34:15,471 --> 00:34:17,139 నేను రెండు వైపులా ఆడాలంటారా? 387 00:34:21,810 --> 00:34:22,895 సరే. 388 00:34:23,729 --> 00:34:24,730 నేను ఆడతాను. 389 00:34:25,647 --> 00:34:27,608 కానీ నేను నా లాయర్‌తో మాట్లాడాలి. 390 00:34:27,691 --> 00:34:32,571 నిజంగా అలా అనుకోను. నీతో మేము చేయించేది ఓ సందేశం పంపడం వరకే. 391 00:34:33,197 --> 00:34:35,073 హోర్న్‌కు సైనికుడిలా ఉండడం ఇష్టం. 392 00:34:35,908 --> 00:34:37,326 తనకు తానే యుద్ధంలో దిగాడు. 393 00:34:58,055 --> 00:35:01,600 వార్తలు - భారీ డీల్ కుదుర్చుకోనున్న ప్లానో ఇంటర్నేషనల్, న్యూబెల్లం 394 00:35:25,249 --> 00:35:28,836 నీ అనుమానిత పేర్లు అందులో ఉన్నాయి. మార్కస్ బోయ్‌కిన్, సాల్ ఆగ్నన్, 395 00:35:28,919 --> 00:35:30,838 ఇద్దరికీ కంపెనీలో వాటా ఉంది. 396 00:35:31,755 --> 00:35:35,259 కానీ మరుసటి పేర్లు వినే ముందు, నువ్వు జాగ్రత్తగా కూర్చోవాలి 397 00:35:36,468 --> 00:35:38,804 విను, నా మనిషి రెండుసార్లు నిర్ధారించాడు. 398 00:35:40,264 --> 00:35:42,349 ఎందుకంటే ఈ పేర్లు... 399 00:35:43,350 --> 00:35:44,643 అంతటినీ మార్చేస్తాయి. 400 00:35:46,520 --> 00:35:48,063 ఇక నాకు చెప్పు, బెన్. 401 00:36:06,748 --> 00:36:07,958 ఈ పని అడ్మిరల్ చేశాడు. 402 00:36:10,168 --> 00:36:11,795 ఏమంటున్నావు? 403 00:36:13,797 --> 00:36:15,674 పిల్లర్ పేరు క్యాప్ టేబుల్‌లో ఉంది. 404 00:36:16,633 --> 00:36:19,803 అలాగే హోవర్డ్స్‌. ఇంకా కమాండర్ కాక్స్. 405 00:36:23,056 --> 00:36:24,182 అది వార్‌కామ్. 406 00:36:27,019 --> 00:36:28,770 చెత్త సన్నాసులు. 407 00:36:31,857 --> 00:36:33,275 నిర్ణయాలు వాళ్లవే. 408 00:36:34,151 --> 00:36:38,196 అది హాస్యాస్పదం. అడ్మిరల్, నీ కమాండ్ కలిసి లారెన్, లూసీలను చంపారా? 409 00:36:42,910 --> 00:36:43,869 ఎందుకు? 410 00:36:44,620 --> 00:36:46,121 వాళ్లంతా చేసిన కారణంతోనే. 411 00:36:49,458 --> 00:36:52,044 దీని నుంచి పారిపోగలమని అనుకున్నారు. 412 00:36:55,964 --> 00:36:58,592 నీకు షాపింగ్ జాబితా ఇస్తాను, లిజ్. 413 00:36:58,675 --> 00:37:00,135 రసాయన పరికరాలు. 414 00:37:00,218 --> 00:37:02,220 కొన్ని క్రెయిగ్‌లిస్ట్‌లో కనబడతాయి. 415 00:37:02,304 --> 00:37:05,515 సైన్స్ ను ఇష్టపడే హైస్కూల్ కొడుకు ఉన్నాడని వాళ్ళకు చెప్పు. 416 00:37:05,599 --> 00:37:09,102 మిగతావన్నీ, వేరే ప్రాంతాలలో. వివిధ దుకాణాలు. వేర్వేరు నగరాలు. 417 00:37:09,186 --> 00:37:11,188 కచ్చితంగా, డబ్బుతో చెల్లించు. 418 00:37:11,271 --> 00:37:13,774 మార్కో ఇచ్చినది చాలానే ఉంది. 419 00:37:13,857 --> 00:37:16,193 మనం నిజంగా బాంబు తయారు చేస్తున్నామా? 420 00:37:16,276 --> 00:37:18,195 మనం ఈఎఫ్‌పీ తయారు చేస్తాం. 421 00:37:19,821 --> 00:37:24,493 హేయ్, ఓ సెకన్ కొంచెం నెమ్మదించు. జరిగేది గమనించడానికి సమయం తీసుకో. 422 00:37:24,576 --> 00:37:26,119 లిజ్, నాకంత సమయం లేదు. 423 00:37:26,203 --> 00:37:29,539 అయితే బెన్‌ని ఇక్కడకు పిలుద్దాం. మనం దీనిపై ఆలోచించగలం... 424 00:37:29,623 --> 00:37:31,041 నా మాట విను! 425 00:37:31,124 --> 00:37:33,502 నేను నీ కోసం నజాఫ్‌కు వచ్చినప్పుడు... 426 00:37:34,461 --> 00:37:36,588 సరేనా? మేము ఆలోచించలేదు. 427 00:37:37,130 --> 00:37:40,300 -నువ్వు అలా చేయకు! -బెన్, బూజర్, డానీ. 428 00:37:40,384 --> 00:37:41,760 ఏది సరైనదో మాకు తెలుసు. 429 00:37:42,469 --> 00:37:45,180 ఇప్పుడు, హోర్న్ మూలంగా వారిలో ఇద్దరు చనిపోయారు. 430 00:37:47,975 --> 00:37:51,603 డానీ? డానీ మిచెల్ గురించి చెబుతున్నావా? 431 00:37:52,396 --> 00:37:56,692 డానీ కనీసం నజాఫ్‌కు రాలేదు, రీస్. పిల్లాడు 2007లో గ్రేడ్ స్కూల్‌లో ఉన్నాడు. 432 00:37:56,775 --> 00:37:58,235 అతను రైఫ్ హేస్టింగ్స్. 433 00:38:12,666 --> 00:38:17,087 నీ మాట నిజం. అలాగే. స్పష్టంగా, నా జ్ఞాపకాలు తడబడుతున్నాయి. 434 00:38:18,088 --> 00:38:22,426 అది దేనినీ మార్చదు. పేర్లు ఉన్నాయి. మనకు వాళ్లు ప్రాణాలతో అవసరం లేదు. 435 00:38:26,513 --> 00:38:28,515 ఓ క్షణం నా మాట వింటావా? 436 00:38:28,598 --> 00:38:30,809 కనీసం నావైపు చూస్తావా? 437 00:38:30,892 --> 00:38:34,104 నువ్వేం భరిస్తున్నావో నాకు తెలుసు, దానితో నిండిపోయావు, 438 00:38:34,187 --> 00:38:37,357 నేను నీతోనే ఉన్నాను, సరేనా? హోర్న్‌ని చంపడం నాకూ కావాలి. 439 00:38:37,441 --> 00:38:39,693 కానీ పౌరులను చంపాలనే ఆకలి నాకు లేదు, 440 00:38:39,776 --> 00:38:42,320 కారణం ఆదివారం విహారానికి అది తప్పు సమయం కాకూడదు. 441 00:38:42,404 --> 00:38:44,281 మన పోరాటం వాళ్లతో కాదు. 442 00:38:47,034 --> 00:38:49,578 నువ్వు మాట చెప్పడం వినాలి. నీకు తెలిసిందా? 443 00:38:52,831 --> 00:38:53,832 నీ మాట తెలిసింది. 444 00:38:59,463 --> 00:39:03,341 ఈఎఫ్‌పీలకు అసాధారణ కచ్చితత్వం ఉంటుంది. 445 00:39:07,012 --> 00:39:08,597 పౌరులకు ఏ హాని జరగదు. 446 00:39:14,019 --> 00:39:15,395 ఆ పని పూర్తి చేస్తావా? 447 00:40:53,451 --> 00:40:57,122 అతని మీద కన్నేసి ఉంచు. కాన్వాయ్ ఇంకా లోపలే పార్క్ చేసుంది. 448 00:40:57,789 --> 00:41:01,084 అలాగే సగం శాన్ ఫ్రాన్సిస్కో. శత్రువులను జాగ్రత్తగా గుర్తించు. 449 00:41:03,336 --> 00:41:05,172 బాంబు పేలగానే వెళ్లిపోతారు. 450 00:41:06,131 --> 00:41:07,340 వాళ్లు వెళ్లకపోతే? 451 00:41:08,842 --> 00:41:09,718 రీస్? 452 00:41:10,552 --> 00:41:12,888 అయితే డ్రైవ్ చేస్తుంటా. అలా చేయను. ఇది మొదలు. 453 00:41:17,100 --> 00:41:20,729 నగరంలోని ప్రతి ప్రధాన వార్తా నెట్వర్క్‌కి ఆకాశ రామన్న సమాచారం. 454 00:41:20,812 --> 00:41:25,025 బార్ట్ స్టేషన్ దగ్గర మైక్ టెడెస్కో, ఇద్దరు టాలో ఆపరేటర్లు కాల్పులలో చనిపోయారు. 455 00:41:30,322 --> 00:41:33,867 ఎస్‌ఎఫ్‌పీడీని పిలు, యూనిట్లు రప్పించు, ప్రతివారి ఫోటోలు కావాలి, 456 00:41:33,950 --> 00:41:36,703 -వాహనాల నెంబర్లు తనిఖీ చెయ్. ఏదో ఉంది. -సరే, సర్. 457 00:41:37,954 --> 00:41:40,081 ప్లానో గంటలో 18 శాతం పతనమైంది. 458 00:41:40,165 --> 00:41:42,417 -ఏదో జరుగుతోంది, కదా? -అదే అయుండాలి. 459 00:42:12,781 --> 00:42:17,327 -హోర్న్, మైక్‌ టెడెస్కో హత్య చేయబడ్డారా? -అది ప్లానో కొనుగోలు ప్రణాళికపై ప్రభావమా? 460 00:42:17,410 --> 00:42:21,206 వారాల వ్యవధిలో ఇద్దరు సహచరులను కోల్పోయారు. ఏమైనా చెబుతారా? 461 00:42:25,085 --> 00:42:29,881 చూడండి, మీ అందరిలాగే, మైక్ గురించి ఉదయమే తెలిసింది, ఇంకా బాధలోనే ఉన్నాను. 462 00:42:30,715 --> 00:42:32,801 మైక్ మంచి స్నేహితుడు, దూరదృష్టి గలవాడు. 463 00:42:32,884 --> 00:42:34,719 న్యూబెల్లంలో పెట్టుబడికి కారణం తనే. 464 00:42:35,303 --> 00:42:38,932 సాల్ విషయంలో, నేను ఏది చెప్పవచ్చో తెలియదు, 465 00:42:39,015 --> 00:42:43,353 కానీ నా సహచరుని హత్యపై మాజీ నేవీ సీల్ జేమ్స్ రీస్‌ని 466 00:42:43,436 --> 00:42:45,605 అనుమానిస్తున్నారని నాకు తెలిపారు. 467 00:42:47,065 --> 00:42:49,150 సరే, వీలైనంత మందిని పంపండి. 468 00:42:50,193 --> 00:42:52,112 స్వాట్‌ను సిద్ధంగా ఉండమని చెప్పండి. 469 00:42:53,196 --> 00:42:55,448 నా మాట హాస్యం కావాలని నా కోరిక. ధన్యవాదాలు. 470 00:42:57,909 --> 00:43:00,078 పోలీసులు వస్తున్నారు. ఆరు నిమిషాలలో. 471 00:43:04,416 --> 00:43:05,417 నాతో రా. 472 00:43:06,668 --> 00:43:07,961 వెంటనే. 473 00:43:13,591 --> 00:43:17,095 ఇక, స్పష్టంగా, కమాండర్ రీస్‌కు యుద్ధ కాలానికి చెందిన 474 00:43:17,178 --> 00:43:18,763 బాధ ఏదో ఉంది. 475 00:43:19,180 --> 00:43:21,725 అది హెచ్చరిక అనుకోలేదు, కానీ, మైక్‌ని చూశాక, 476 00:43:21,808 --> 00:43:23,810 దానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలి. 477 00:43:27,689 --> 00:43:28,690 ఏమిటిది? 478 00:43:28,773 --> 00:43:29,774 ఎందుకంత సమయం? 479 00:43:30,650 --> 00:43:31,735 త్వరగా! 480 00:43:35,613 --> 00:43:39,034 రీస్ ఉద్దేశ్యంపై అధికారులు ఏదైనా సూచన చేశారా? 481 00:43:39,117 --> 00:43:41,077 అతనికి టెడెస్కోతో సంబంధం ఏంటి? 482 00:43:41,161 --> 00:43:45,707 జేమ్స్ రీస్ మానసికంగా, భావోద్వేగంగా సరిగా లేడని చెప్పగలను, అంతే. 483 00:43:46,833 --> 00:43:50,545 అది బాధాకరం, కానీ ఆశ్చర్యమేమీ లేదు, మాజీ సైనికుడికి సహజ పరిస్థితి. 484 00:43:55,508 --> 00:43:56,551 అలాగే ఉండు! 485 00:43:57,093 --> 00:43:59,512 -కదలకు! -నేను కదలలేదు! 486 00:43:59,596 --> 00:44:01,806 ఇక, దయచేసి, ఏమైనా ఉంటే, ఎఫ్‌బీఐని అడగండి. 487 00:44:13,276 --> 00:44:16,696 టెడెస్కోను జేమ్స్ రీస్ చంపలేదు. నువ్వు, నీ మనుషులు చంపారు. 488 00:44:19,282 --> 00:44:20,158 ఛత్. 489 00:44:21,785 --> 00:44:25,163 టాలోస్ భద్రత ఇస్తుంది. కిరాయి హంతకులు కారు, మిస్ బ్యురనెక్. 490 00:44:25,830 --> 00:44:27,457 నాకు నీ గురించి తెలియదనా? 491 00:44:27,540 --> 00:44:29,459 అబ్బా, వెళ్లు. 492 00:44:37,926 --> 00:44:41,012 నువ్వు నేవీ సీల్‌ల మీద ఆర్‌డీ-4895 పరీక్షించావని తెలుసు. 493 00:44:41,096 --> 00:44:44,766 ఆ పరీక్షల కారణంగా కణుతులు వచ్చాయని, వాళ్లను చంపించావు. 494 00:44:45,433 --> 00:44:48,937 అంతా నా కథలో ఉంది. నన్ను చంపాలని చూస్తే, అందరికీ నిజం తెలుస్తుంది. 495 00:44:49,020 --> 00:44:51,106 నీ చెత్త డీల్ కుప్పకూలుతుంది. 496 00:44:51,815 --> 00:44:53,024 వెళ్లు, అబ్బా ఛ. 497 00:44:58,446 --> 00:45:01,074 నిన్ననే డీల్ పూర్తయింది, మిస్ బ్యురనెక్. 498 00:45:01,157 --> 00:45:05,870 మైక్‌కు అలా జరిగిన తర్వాత, ఇవాళ ప్రకటించడం మర్యాద కాదని భావించాం. 499 00:45:26,433 --> 00:45:27,976 వెళ్లు! వెళ్లు! 500 00:45:29,978 --> 00:45:31,229 పద! పద! 501 00:45:59,924 --> 00:46:01,134 పైకి లే! 502 00:46:02,802 --> 00:46:05,054 చుట్టుముట్టండి! మనం వీధిలో ఉన్నాం! 503 00:46:09,767 --> 00:46:10,894 రండి! 504 00:46:12,729 --> 00:46:14,814 వెళ్లండి, వెళ్లండి! వెళ్లండి! 505 00:46:33,583 --> 00:46:36,252 ఇది వేసుకోండి. వేసుకోండి! 506 00:46:36,336 --> 00:46:37,629 జాగ్రత్తగా ఉండు! 507 00:46:37,712 --> 00:46:40,215 హేయ్, విను, నీకు ఇష్టమేగా! ధైర్యం చూపించే సమయం! 508 00:47:06,616 --> 00:47:07,700 ఇక వెళ్లాలి. పైకి లే. 509 00:47:31,766 --> 00:47:32,642 వద్దు! 510 00:47:36,563 --> 00:47:38,523 దయచేసి, ఆగు! వద్దు! 511 00:48:00,461 --> 00:48:02,672 అంతు చూశా, లిజ్. జులులో మన చోటులో కలువు. 512 00:48:02,755 --> 00:48:06,259 -రీస్, ఎక్కడున్నావు? ఏం జరిగింది? -జులు. 20 నిమిషాలలో. వెళ్లు. 513 00:48:07,719 --> 00:48:08,803 కారులోంచి దిగు. 514 00:48:09,971 --> 00:48:10,972 వెళ్లు! 515 00:48:11,973 --> 00:48:12,974 సరే, సరే. 516 00:50:19,767 --> 00:50:21,769 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల