1 00:00:53,262 --> 00:00:55,473 ది టర్మినల్ లిస్ట్ 2 00:01:13,365 --> 00:01:15,242 -ఒకటి కనబడింది. -ఏం దొరికింది? 3 00:01:17,161 --> 00:01:18,788 -అది మగ జంతువు. -ఎలా చెప్పగలవు? 4 00:01:21,832 --> 00:01:22,792 మొనదేలిన పంజాలు. 5 00:01:23,667 --> 00:01:27,046 బాగా చెప్పావు. సరే, అయితే అవి ఎక్కడ తాగుతాయో మనకు తెలుసు. 6 00:01:29,006 --> 00:01:30,633 జంతువుల దారి చూశావా? 7 00:01:30,716 --> 00:01:34,136 ఆ దారిలో వెళ్లు. ఇక, మనకు ఆకృతి లభిస్తోంది. 8 00:01:35,513 --> 00:01:38,891 నీకు అవి ఎక్కడ తాగుతాయో, తింటాయో, ఎక్కడ నిద్రపోతాయో తెలుసు. 9 00:01:41,936 --> 00:01:45,189 ఇప్పుడు అవి ఏ దారిలో వెళతాయో తెలుసు, 10 00:01:45,272 --> 00:01:49,151 ఎక్కువ ఎత్తయిన చోటు కనుగొని వాటి కోసం ఎదురుచూద్దాం. 11 00:01:49,401 --> 00:01:50,903 సరే, నడుస్తూ ఉండు. 12 00:01:57,743 --> 00:02:01,372 అలా వెళ్లు. దారి చేసుకో. నా బుల్లి జింక. 13 00:02:17,012 --> 00:02:19,640 పద. పైన విశ్రాంతి తీసుకుందాం, పొట్టి. 14 00:02:34,864 --> 00:02:36,156 నాన్నా. 15 00:02:36,991 --> 00:02:38,200 ఐ లవ్యూ. 16 00:02:38,826 --> 00:02:40,202 వచ్చి నన్ను చూడాలని ఉందా? 17 00:03:04,977 --> 00:03:06,270 చమురు ధరల పట్టిక 18 00:03:40,638 --> 00:03:43,766 ముందుగా వచ్చిన వారికి ఉదయం కాఫీపై... రాయితీ. 19 00:06:01,779 --> 00:06:03,405 క్రిప్టెక్స్ ఫోన్. 20 00:06:06,700 --> 00:06:08,577 ఏం దాస్తున్నావు, మార్కస్? 21 00:06:28,305 --> 00:06:30,015 వచ్చి చూడాలని ఉందా? 22 00:06:30,557 --> 00:06:32,351 -అవి ఎక్కడ తింటాయో తెలుసు. -ఆ. 23 00:06:32,434 --> 00:06:34,228 అవి ఎక్కడ నిద్రపోతాయో తెలుసు. 24 00:06:34,770 --> 00:06:37,314 ఇప్పుడు మనకు అవి వెళ్లే దారి తెలుసు 25 00:06:37,397 --> 00:06:40,109 అందుకే ఎత్తైన చోటు చూసుకుని వాటి కోసం ఎదురుచూద్దాం. 26 00:06:41,735 --> 00:06:45,948 నీకు నీ మార్గం ఖచ్చితంగా తెలిసి, దేని కోసం వెతకాలో తెలిస్తే, 27 00:06:47,032 --> 00:06:49,409 నీ నుంచి ఏ జంతువు దాక్కోలేదు. 28 00:07:03,257 --> 00:07:04,842 రండి, వెధవల్లారా. 29 00:07:05,425 --> 00:07:07,761 మనం ఆగాలి. మనం ఓ చోట ఆగాలి. 30 00:07:09,930 --> 00:07:12,975 అవును! అవును! దేవుడా! 31 00:07:13,350 --> 00:07:15,269 ఓరి దేవుడా. అంతే, పట్టుకో! 32 00:07:16,770 --> 00:07:21,650 అబ్బా, అవును! ఓహో! బాగుంది! అంతే! 33 00:07:22,776 --> 00:07:23,861 రోల్ టైడ్. 34 00:07:23,944 --> 00:07:27,239 కచ్చితంగా! మంచిది మిస్ అయ్యావు. 35 00:07:30,033 --> 00:07:31,368 -హేయ్. -హేయ్. 36 00:07:34,204 --> 00:07:36,874 -మెక్సికోకు సిద్ధమా? -అవును. 37 00:07:36,957 --> 00:07:41,670 విను, ఎదురు కాబోయే సమస్యల గురించి కనీసం నీకు చెప్పలేను. 38 00:07:42,212 --> 00:07:44,089 నన్ను దింపగానే, నువ్వు వెళ్లిపో. 39 00:07:44,173 --> 00:07:48,051 ఏంటి, అయితే, అన్యాయంగా మద్యం రవాణానా? అసలు కుదరదు. 40 00:07:48,677 --> 00:07:50,596 నిజంగానే. అది దారుణంగా ఉంటుంది. 41 00:07:53,307 --> 00:07:55,559 లూసీ నాకు దేవుడిచ్చిన బిడ్డ, రీస్. 42 00:07:57,102 --> 00:08:00,564 అంతకు మించి ఏమీ లేదు, ఏదైనా, 43 00:08:01,398 --> 00:08:04,776 ఆ దరిద్రులు అనుభవించేలా చేయకుండా వదలను. 44 00:08:08,739 --> 00:08:10,407 రైలీ ఎయిర్ కు స్వాగతం. 45 00:08:38,018 --> 00:08:40,145 అది వయోమింగ్ లో పెట్టావా? 46 00:08:40,229 --> 00:08:42,940 ఆ. ఆ వెధవ తన జీవితమంతా ఆన్ లైన్ లో పెట్టాడు. 47 00:08:43,315 --> 00:08:45,067 ఏదైనా విలువైనది కనబడిందా? 48 00:08:45,400 --> 00:08:47,444 నీకు సీక్రెట్ శాంటా బహుమతి పంపా. 49 00:08:47,653 --> 00:08:48,737 మరో ప్రతీకారమా? 50 00:08:49,029 --> 00:08:51,615 సరే, నువ్వే చెప్పు. విమానంలో ఉంటాను. 51 00:08:52,741 --> 00:08:56,453 నువ్వు దిగేసరికి ఏదైనా చెబుతాను. ప్రయాణం బాగా జరగాలి. 52 00:09:06,338 --> 00:09:07,381 సిద్ధమా? 53 00:09:29,695 --> 00:09:33,532 మార్కస్ బోయ్కిన్ 54 00:10:07,107 --> 00:10:10,235 -అది ఏం చెబుతోంది? -వాడు మేగజైన్ అంతా దింపాడు. 55 00:10:10,319 --> 00:10:11,945 అది చంపడం కంటే ఎక్కువ. 56 00:10:12,070 --> 00:10:15,407 అతనికి మెదడులో కణితి ఉందని వైద్య నివేదిక. నిలకడగా లేడేమో. 57 00:10:15,490 --> 00:10:18,869 అద్దాలతో ప్రభావం ఆపుతాయని తెలుసు. చచ్చాడని నిర్ధారణ కోసం. 58 00:10:19,036 --> 00:10:20,912 అది నిలకడ లేమి కాదు, అది అనుభవం. 59 00:10:20,996 --> 00:10:22,372 అవును, తను అనుభవజ్ఞుడు. 60 00:10:22,831 --> 00:10:24,416 ఎనిమిది యుద్ధ మొహరింపులు. 61 00:10:24,916 --> 00:10:26,960 ఇరాక్, ఆప్ఘనిస్తాన్, లిబియా. 62 00:10:27,336 --> 00:10:29,963 సిల్వర్ స్టార్, అనేక బ్రాంజ్ స్టార్లు. 63 00:10:30,505 --> 00:10:33,592 చివరకు వి పరికరంతో ఆర్మీ కమెండేషన్ మెడల్ కూడా. 64 00:10:37,387 --> 00:10:41,058 మరీ ఊహించుకోకు. ఇంకా పెద్దవి జరిగే అవకాశం ఉంది. 65 00:10:41,558 --> 00:10:44,102 -పెద్ద కేసులు ఎల్.ఏ.కే వెళతాయి. -నిజం. 66 00:10:44,853 --> 00:10:46,980 సరే, బహుశా, రామ్సే ఒత్తిడి భరించలేడు. 67 00:10:47,481 --> 00:10:49,483 అతను భరించినది ఒక సందర్భం చెప్పు. 68 00:10:57,199 --> 00:10:59,284 బాస్, పనికిరాని పని చేస్తున్నావు. 69 00:10:59,368 --> 00:11:01,578 కనికరం లేని అన్వేషణ, మాక్. 70 00:11:01,703 --> 00:11:03,163 అది అర్థం చేసుకుంటా, టెర్రీ, 71 00:11:03,413 --> 00:11:06,416 కానీ నాకు తనిఖీ కంటే ఎక్కువ కావాలి, ప్రెస్ కు మించి. 72 00:11:06,500 --> 00:11:07,667 అది స్పీకర్ లో పెట్టు. 73 00:11:08,043 --> 00:11:11,129 నాకు సంతోషం... కట్టుబడడం సంతోషమే... హేయ్. 74 00:11:11,755 --> 00:11:13,799 ఆంథోనీ లేయన్ వచ్చారు, 75 00:11:13,882 --> 00:11:17,260 మన ఫ్యుజిటివ్ టాస్క్ ఫోర్స్ అధిపతి బాధ్యతలు తీసుకున్నాడు. 76 00:11:17,511 --> 00:11:19,221 నాకు టోనీ తెలుసు. ఎలా ఉన్నావు? 77 00:11:19,304 --> 00:11:22,391 బాగోలేదు, సర్. మా కేసు తీసుకుంటున్నారని అర్థమైంది. 78 00:11:22,474 --> 00:11:26,603 ఎవరూ ఏమీ తీసుకోవడం లేదు. సరేనా? శవం ఉంది. మాకు ఆయుధాలు ఎక్కువ. 79 00:11:26,686 --> 00:11:30,482 నువ్వు చికాగోలో ఉండగా, మిల్వాకీని పెద్దది తీసుకోనిచ్చావా? 80 00:11:30,565 --> 00:11:32,943 మిల్వాకీకి తాము ఏం చేస్తున్నారో తెలియదు. 81 00:11:33,026 --> 00:11:35,320 -సరే, టోనీ. -మాకు ఐదు శవాలు దొరికాయి. 82 00:11:35,445 --> 00:11:37,114 దాని మీదే మా కేసు. 83 00:11:37,864 --> 00:11:41,410 హెడ్ క్వాటర్స్ కి కాల్ చేయాలా? దీని మీద డీసీ ఏమంటుందో? 84 00:11:45,914 --> 00:11:49,126 డెప్టులా, జీవించి ఉన్న కుటుంబ సభ్యులు, సహచరుల అందరి 85 00:11:49,376 --> 00:11:52,462 చిరునామాలు కావాలి. 20 ఏళ్ల సర్వీస్. అది పెద్ద జాబితా. 86 00:11:52,546 --> 00:11:55,257 -చూసుకుంటాను. -జూనియర్, సీసీటీవీ రా ఫుటేజ్ తీసుకురా, 87 00:11:55,549 --> 00:11:59,594 -నేను ముఖ గుర్తింపు చేయగలిగేలా. -ఇప్పటికే సానుకూల గుర్తింపు ఉంది. 88 00:11:59,678 --> 00:12:01,972 నేను జేమ్స్ రీస్ ని పట్టించుకోను. 89 00:12:02,055 --> 00:12:05,058 అతనితో ఆ కారులో ఎవరున్నారో నాకు తెలియాలి. 90 00:12:07,644 --> 00:12:11,982 కాప్‌స్టోన్ నెట్వర్క్ లో ఎక్కడో ఆర్డీ4895 ప్రాజెక్టు నడుస్తోంది. 91 00:12:12,065 --> 00:12:15,277 వాళ్లది పెద్ద నెట్వర్క్. 100కు పైగా వివిధ పెట్టుబడులు. 92 00:12:15,652 --> 00:12:19,656 పెంటగాన్ ఆస్తులకు నేరుగా ముడిపడిన కంపెనీలు, లేదా ఆసక్తి చూపగలిగేవాటి 93 00:12:19,781 --> 00:12:21,992 జాబితా 27కు తగ్గించగలిగాను. 94 00:12:22,075 --> 00:12:25,370 మరికొందరు కుటుంబాల ఆరోగ్య రికార్డులు పొందాను. ఇంకా కావాలి. 95 00:12:25,579 --> 00:12:27,247 నేను పరిశోధించాలి. సమాచార హక్కు. 96 00:12:27,414 --> 00:12:28,582 మనమే ఎందుకు? 97 00:12:28,832 --> 00:12:30,876 ఇది రూపొందుతున్న కథ. 98 00:12:31,376 --> 00:12:35,255 ఇది జాబితాలు, వీడియో గేమ్ సమీక్షలతో ఉండే వెబ్ సైట్ కంటే మెరుగు. 99 00:12:35,589 --> 00:12:38,884 -నీ ఆధారాలు పంపు. ఓసారి చూస్తా. -పంపాను. ఇన్ బాక్స్ చూడు. 100 00:12:39,342 --> 00:12:41,136 నీకు పొగరు, ఆ సంగతి తెలుసా? 101 00:12:42,596 --> 00:12:45,515 ఛత్. వెళ్లాలి. నాకా ఆధారాలు కావాలని నేథన్ కు చెప్పు. 102 00:12:45,599 --> 00:12:46,683 కేటీ. 103 00:13:01,531 --> 00:13:02,532 హలో? 104 00:13:06,077 --> 00:13:07,829 -బ్రైయన్? -కేటీ. 105 00:13:08,163 --> 00:13:11,875 హే, గయ్స్! హే, డెబ్! 106 00:13:11,958 --> 00:13:14,794 -కేటీ! -మన్నించు, అది తాళం వేయలేకపోయాను. 107 00:13:14,878 --> 00:13:16,755 ఇక్కడేం చేస్తున్నావు? 108 00:13:16,880 --> 00:13:18,840 అరె, నీకు నా ఈమెయిల్ అందలేదా? 109 00:13:18,924 --> 00:13:23,678 సిరియా నుంచి వచ్చాను. తిరిగి ప్రవేశానికి ఇది మంచి ప్రదేశం అవుతుందని భావించాను. 110 00:13:25,514 --> 00:13:27,140 నిజం, అవును... 111 00:13:28,391 --> 00:13:30,352 వచ్చే వారం అన్నావనుకుంటా. 112 00:13:30,519 --> 00:13:32,979 సరే, భలే చక్కని ఆశ్చర్యం. మనం మాట్లాడదాం. 113 00:13:33,063 --> 00:13:36,191 కాసేపు పిల్లాడితో గడుపుదాం. వాడు నిద్ర లేచాక. 114 00:13:36,525 --> 00:13:39,027 అరె, లేదు. చాలా మురికిగా ఉంది. స్నానం చేయలేదు. 115 00:13:39,110 --> 00:13:42,155 ఇంకా నైట్ ప్యాంట్ లోనే ఉన్నాను. ఒక సెకన్. వచ్చేస్తా. 116 00:13:43,156 --> 00:13:44,074 సరే. 117 00:13:58,046 --> 00:14:01,758 చూడు, నీతో అబద్ధం చెప్పను, పరిస్థితి మాములుగా అసలు లేదు. 118 00:14:02,300 --> 00:14:05,595 పెంటగాన్ కొత్త బడ్జెట్ ఓ నమూనా మార్పును సూచిస్తోంది, 119 00:14:05,720 --> 00:14:08,682 దాదాపు ప్రతి రంగంలోను కోతలు, తిరిగి కేటాయింపులు. 120 00:14:09,349 --> 00:14:14,062 అలా జరిగితే, మన కాంట్రాక్టు 18 నెలలలో పునరుద్ధరణ లేకుండా రద్దవుతుంది. 121 00:14:15,522 --> 00:14:19,192 ఎలైయస్ రైబర్గ్ తన సందర్శన వాయిదా వేసుకోవడంతో, ఇప్పుడు మనల్ని 122 00:14:19,276 --> 00:14:21,611 ప్రమాదకర పెట్టుబడిగా భావించడమే సురక్షితం. 123 00:14:22,946 --> 00:14:27,409 అయినా, న్యూబెల్లం బోర్డ్ సహనంగా ఉండి విక్రయం కొనసాగించాలని 124 00:14:27,993 --> 00:14:29,536 కాప్‌స్టోన్ సలహా. 125 00:14:30,620 --> 00:14:32,789 ఇక మీకు నేను, నా విలువలు తెలుసు. 126 00:14:33,123 --> 00:14:35,834 నేనేదైనా చూసుకుంటానని చెబితే, అది జరిగినట్లే. 127 00:14:35,917 --> 00:14:39,462 శాంటా బార్బరా ఎంత ఇబ్బందికరమో నీకేమైనా తెలుసా? 128 00:14:40,046 --> 00:14:41,673 నీ వీపీ నగ్న శవం చూడడం 129 00:14:41,756 --> 00:14:44,426 అతని భుజానికి ఓ సూదితో పోలీసులు లాక్కెళ్లడం. 130 00:14:44,509 --> 00:14:46,970 రైబెర్గ్ అక్కడున్నాడు, స్టీవ్. తను చూశాడు. 131 00:14:47,512 --> 00:14:52,392 అందుకే నువ్వు మన్నిస్తే నీ నిర్ణయం మీద మా నమ్మకం కొంచెం సడలింది. 132 00:14:52,475 --> 00:14:55,020 ఎలైయస్‌కు కావాలంటే, చెబుతాడు. బేరాలాడుతున్నాడు. 133 00:14:55,103 --> 00:14:59,107 వాషింగ్టన్ కు, ఇది డైనమిక్ మెషీన్, అంచనా కూడా వేయవచ్చు. 134 00:14:59,316 --> 00:15:01,359 ఏ ఎత్తు వేయాలో తెలియాలంతే. 135 00:15:01,443 --> 00:15:03,778 న్యూబెల్లం వ్యాపారంలో యుద్ధం ఎప్పుడూ లేదు. 136 00:15:03,862 --> 00:15:06,573 నాకు అవసరమైనప్పుడు, మద్దతు ఇచ్చావు, అందుకే 137 00:15:06,656 --> 00:15:11,494 నేను నిన్ను ఈ మార్గం అనుసరించాను, నువ్వు అమ్ముతానంటే నోరు మూసుకున్నా, సరే... 138 00:15:12,662 --> 00:15:16,541 ప్రతిఫలం ఎక్కువే కానీ అతి తక్కువ మొత్తానికి నా వ్యాపారాన్ని 139 00:15:16,916 --> 00:15:18,293 నేను విక్రయించను. 140 00:15:18,376 --> 00:15:22,797 ఇంకా మార్కెట్ లేకపోతే నీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తూ ఉండను. 141 00:15:23,173 --> 00:15:25,300 మేము చేసేవాటికి ఎప్పడూ మార్కెట్ ఉంది. 142 00:15:27,260 --> 00:15:28,470 అదే తెలుసుకుంటాననుకుంటా. 143 00:15:28,553 --> 00:15:31,431 హార్ట్లీ బడ్జెట్ కొన్ని రోజులలో సబ్ కమిటీకి వస్తుంది. 144 00:15:31,556 --> 00:15:34,601 అప్పటివరకూ, వీపీ శోధనలో నీకు అదృష్టం కలగాలి. 145 00:16:18,770 --> 00:16:22,148 హేయ్, సిద్ధమవ్వు, బటర్ కప్. దిగడం మొదలవుతోంది. 146 00:17:18,538 --> 00:17:22,584 హేయ్, కార్లోస్. అలెక్స్. ఎలా ఉన్నారు? 147 00:17:24,961 --> 00:17:26,838 మొదటి బ్యాగ్ ఇక్కడ పెడతాను. 148 00:17:30,800 --> 00:17:31,843 ధన్యవాదాలు. 149 00:17:34,012 --> 00:17:37,474 -నువ్వు తిరిగి రావడం సంతోషం, బాబూ. -చాలా బాగుంది. హలో, పావొలా. 150 00:17:37,557 --> 00:17:39,601 -కలవడం బాగుంది, జేమ్స్. -నిన్ను కూడా. 151 00:17:42,729 --> 00:17:44,022 ఇక, పర్యటన ఎలా ఉంది? 152 00:17:44,230 --> 00:17:47,233 అమోఘం. నిర్మలమైన ఆకాశం, కాక్టెయిల్స్. 153 00:17:47,442 --> 00:17:51,196 ఆమెను ఆటపట్టించకు. ఈమె ఇంకా నజాఫ్ లో ఉన్నట్లు నడిపింది. 154 00:17:51,696 --> 00:17:54,824 పదండి, పార్టీ జనులారా. హేయ్, పూల్ హౌస్ లో వాటా ఉంది. 155 00:17:54,908 --> 00:17:56,826 -పద. -వెళదాం పద. 156 00:18:04,959 --> 00:18:08,087 మీ నాన్న సంశయంలో ఉన్నప్పుడు బాకాకు వచ్చాడు. 157 00:18:09,214 --> 00:18:11,257 ఆయనకూ నీ ముఖంలో ఉన్న చూపే ఉంది. 158 00:18:12,634 --> 00:18:13,676 ఇంకా? 159 00:18:16,346 --> 00:18:19,015 ఆయన తన ఉద్దేశం పునరుద్ధరణ కనుగొన్నాడు. 160 00:18:19,974 --> 00:18:21,142 నువ్వూ అదే చేయగలవు. 161 00:18:23,561 --> 00:18:25,063 ధన్యవాదాలు. అలాగే. 162 00:18:27,065 --> 00:18:29,984 లాస్ ఏంజెల్స్ సంఘటన ట్రాఫిక్ కెమెరాలలో చిక్కింది. 163 00:18:30,068 --> 00:18:31,945 చనిపోయిన ఎన్సీఐఎస్ ఏజెంట్? 164 00:18:32,111 --> 00:18:33,947 భవన రియల్టర్ రీస్ ను గుర్తించాడు. 165 00:18:34,072 --> 00:18:36,366 తను ఆ పేరు ఊహించి వచ్చానని చెప్పాడు. 166 00:18:37,742 --> 00:18:40,912 రీస్, అతని కుటుంబంపై ఏదైనా అనుమానం ఉంటే, 167 00:18:41,246 --> 00:18:42,539 ఇప్పుడేమీ లేదు. 168 00:18:42,747 --> 00:18:44,290 ఇది ఆలస్యం చేశాం, రిచ్. 169 00:18:46,876 --> 00:18:48,461 -సెనేటర్ ప్రయర్, మేడం. -సరే. 170 00:18:48,920 --> 00:18:50,922 కమిటీలో ఫిరాయింపుదారులు ఉన్నారు. 171 00:18:51,089 --> 00:18:55,134 -ఎవరు? -హోల్ బ్రూక్. కన్వైజర్ కూడా. 172 00:18:55,593 --> 00:18:57,095 ఎవరైనా వారి మనసు మార్చారా? 173 00:18:57,345 --> 00:19:00,098 ఎవరైనా సరే, నిశ్శబ్దంగా ఉండాలని చూస్తున్నారు. 174 00:19:00,181 --> 00:19:03,768 నీ కొత్త బడ్జెట్ చాలా ఆర్థిక మూలాలకు సమస్య. 175 00:19:05,019 --> 00:19:07,021 ఇక, ఇది మనను ఎక్కడకు చేర్చుతుంది? 176 00:19:07,772 --> 00:19:09,399 ఎప్పటిలా మన తప్పిదం లేదు. 177 00:19:09,941 --> 00:19:13,027 ఒక్క ఓటుతో అయినా, మీ లాభాలు తగ్గిపోతాయి. 178 00:19:13,486 --> 00:19:15,196 మార్కప్ లు చాలా తక్కువ. 179 00:19:15,655 --> 00:19:18,491 మనం క్రెడిట్ రేటింగ్ పెంచినా సరే 180 00:19:18,575 --> 00:19:21,160 హౌస్ విషయానికి వస్తే అది సమయం వృథానే. 181 00:19:21,244 --> 00:19:23,037 జేమ్స్ రీస్ మంచివాడు. 182 00:19:23,162 --> 00:19:27,333 తన వయోజన వయసులో చాలావరకు మనకే ఇచ్చాడు, తను రాజీపడి వెనక్కు వచ్చాడు. 183 00:19:27,917 --> 00:19:31,004 మనం లాభాల వాటాలో స్పష్టత కనుగొనలేం. 184 00:19:31,212 --> 00:19:35,300 మనకు మార్పు కావాలి, బేరాలాడే ఒప్పందం కాదు, మనకు... 185 00:19:43,641 --> 00:19:45,226 నాకు విచరణ టీవీలో రావాలి. 186 00:19:45,393 --> 00:19:48,104 మేడం, అది మూసిన తలుపుల మధ్య జరిగే కమిటీ భేటీ. 187 00:19:48,187 --> 00:19:50,773 అయితే ఆఖరి ఓటు కోసం మనం దానిని తెరుద్దాం. 188 00:19:51,399 --> 00:19:53,902 ప్రత్యేక ఆపరేటర్ల కంటే ప్రత్యేక ఆసక్తులు 189 00:19:53,985 --> 00:19:57,488 ఇంకా ముఖ్యమని ఈ సెనేటేర్లకు కేసు ద్వారా తెలియజేద్దాం. 190 00:20:00,491 --> 00:20:02,994 అది కేసుగా మారినప్పుడు వాళ్లను చూడాలి. 191 00:20:20,845 --> 00:20:23,306 -ఆమెన్. -ఆమెన్. 192 00:20:24,349 --> 00:20:28,770 మార్కో, పావొలో, ధన్యవాదాలు. దీనితో మిమ్మల్ని మీరే అధిగమించారు. 193 00:20:28,853 --> 00:20:30,939 రేపు మనకు బర్బకోవా ఉంటుంది. 194 00:20:31,564 --> 00:20:35,151 రీస్ లాంటి వేటగాడు మన దగ్గర ఉంటే, అతనికి పని అప్పగించాలి. 195 00:20:35,234 --> 00:20:37,695 లేదు. మీ వేట కోసం నా అవసరం లేదు. 196 00:20:37,779 --> 00:20:41,491 స్నైపర్ స్కూల్ లో కంటే మార్కో దగ్గరే షూటింగ్ ఎక్కువ నేర్చుకున్నానని 197 00:20:41,574 --> 00:20:42,742 మా నాన్న చెప్పేవాడు. 198 00:20:42,825 --> 00:20:45,453 థామస్ ప్రశంసల విషయంలో ముందుంటాడు. 199 00:20:45,536 --> 00:20:48,373 మీరు అదే టామ్ రీస్ గురించి మాట్లాడుతున్నారా? 200 00:20:50,041 --> 00:20:52,543 నేను ఎన్నిసార్లు ఇక్కడకు వచ్చినా, 201 00:20:52,627 --> 00:20:54,796 ఇది ఎంత అందంగా ఉంటుందనే విషయం మరిచిపోతాను. 202 00:20:55,004 --> 00:20:59,884 ఓరి దేవుడా. చివరిసారి నేను వచ్చినప్పుడు, అది నా వార్షికోత్సవం, అనుకుంటా. 203 00:21:05,473 --> 00:21:09,811 నా భార్య, కూతురు ఆ చెట్ల మధ్య మిణుగురు పురుగులతో ఆడుకోవడం గుర్తుంది. 204 00:21:12,146 --> 00:21:16,109 చూడు. హెసిండా మాకు పవిత్రమైనది. 205 00:21:17,110 --> 00:21:20,405 ఆ బయటి గందరగోళానికి దూరంగా పవిత్ర స్థలం. 206 00:21:29,038 --> 00:21:33,001 మి. రీస్. నాకు ఖననానికి వెళ్లాలని ఉందని మా అమ్మకు చెప్పాను. 207 00:21:33,126 --> 00:21:34,168 ఆంతోనియా. 208 00:21:35,128 --> 00:21:38,589 లూసీకి బాగోలేదని నాకు తెలియదు లేదా తనకు ఉత్తరం పంపేదాన్ని. 209 00:21:40,717 --> 00:21:44,595 ఆమెకది నచ్చుతుంది, బంగారం. అది చాలా బాగా నచ్చేది. 210 00:21:49,434 --> 00:21:51,853 జేమ్స్, మన్నించు. 211 00:21:52,812 --> 00:21:53,855 అదేం లేదు. 212 00:21:55,231 --> 00:22:00,194 డ్రింక్స్ అందించిన, ఆహారం అందించే చోటు ఇచ్చిన అతిథేయుని కోసం. 213 00:22:20,840 --> 00:22:22,675 ఇక, నీకో ప్రశ్న. 214 00:22:23,134 --> 00:22:27,013 పాల్ గడ్డిబీడు నుంచి నిన్ను తేవడానికి నేనేం తేవాలి? 215 00:22:29,640 --> 00:22:32,018 నాకు తెలియదు. యజమానుల అభిరుచికి వస్తే, 216 00:22:32,101 --> 00:22:34,604 నేను విలువిచ్చే నాణ్యత గైర్హాజరు కావడం. 217 00:22:38,024 --> 00:22:40,943 అరె, అబ్బో! అవి అందంగా ఉన్నాయి, కదా? 218 00:22:41,027 --> 00:22:42,987 అమ్మా, నాన్నకు చూపిద్దాం. 219 00:22:43,529 --> 00:22:45,615 ...నాకంతగా వ్యాపార ఆలోచన లేదు. 220 00:22:45,698 --> 00:22:48,117 కానీ అది కాకుండా, మీరు వాళ్లను ఓడించాలి. 221 00:22:48,618 --> 00:22:50,203 సరే, అది వినడం బాగుంది. 222 00:23:06,302 --> 00:23:07,303 రీస్ సందేశం 223 00:23:08,221 --> 00:23:13,768 ఆర్డీ 4895 పై కదలిక ఉందా? 224 00:23:21,359 --> 00:23:24,487 దళంలో ఇతరులకూ కణితులు ఉన్నాయని నా నమ్మకం. వెతుకుతున్నా. 225 00:23:39,669 --> 00:23:40,545 హేయ్. 226 00:23:41,170 --> 00:23:45,341 హేయ్, శుభ్రం చేయడంలో సాయం చేస్తాను, ఏదో, సూర్యస్తమయం ఆస్వాదిస్తున్నా. 227 00:23:48,219 --> 00:23:49,637 ఎంత పెద్ద సమస్యలో ఉన్నావు? 228 00:23:49,720 --> 00:23:51,430 అదేం లేదు. బ్రైయన్, ఊరుకో. 229 00:23:51,681 --> 00:23:53,266 పైన నీ పరిశోధన చూశాను. 230 00:23:54,851 --> 00:23:59,480 అది ఓ కథ, అంతే. నాకు ఇంకొన్ని రోజుల సమయం కావాలి. 231 00:24:15,037 --> 00:24:21,043 ఎక్కడున్నావు? 232 00:24:27,633 --> 00:24:29,468 నీకు డ్రింక్ అవసరమేమో. 233 00:24:32,346 --> 00:24:33,931 మీరు మనసు చదివేస్తారు. 234 00:24:46,694 --> 00:24:47,820 బెన్ కాల్ చేశాడు. 235 00:24:50,239 --> 00:24:53,910 నీ మనిషి ఫోన్ నుంచి ఓ బ్యాంకుకు ఎన్సినాడాలో చెల్లింపు గమనించాడు. 236 00:24:53,993 --> 00:24:55,661 మా వాళ్లది వెతుకుతున్నారు. 237 00:25:04,086 --> 00:25:05,922 నన్ను ప్రశ్నించుకుంటూనే ఉంటాను... 238 00:25:09,091 --> 00:25:13,012 "దేవుడి ఉద్దేశమేంటి? ఆయన ప్రణాళిక ఏంటి? 239 00:25:13,304 --> 00:25:18,976 ఆయన ఏ దూరదృష్టితో ఇదంతా చేస్తున్నాడు?" 240 00:25:21,854 --> 00:25:26,776 నా ఆలోచన జోబ్ కథలు, నేను అనుకోవడం, బహుశ, 241 00:25:28,277 --> 00:25:31,572 ఇది దెయ్యంతో వేసే పందెం, 242 00:25:33,241 --> 00:25:35,076 నిన్ను నాశనం చేయగలరేమో చూసేందుకు. 243 00:25:43,876 --> 00:25:45,336 వారు జోబ్ ని నాశనం చేయలేదు. 244 00:25:50,091 --> 00:25:52,635 వాళ్లు నాకు చాలా దగ్గర అవుతున్నారు. 245 00:26:37,847 --> 00:26:42,101 లూసీ, ఆగు! లూసీ, వెనక్కు రా! 246 00:26:48,274 --> 00:26:50,609 ఎన్సెనాండాలో నీకు పని ఉందని గమనించాను. 247 00:26:50,693 --> 00:26:54,363 అంటే, ఆ ఖాతాను పట్టుకున్నాక, అది చిటికెలోనే అయిపోతుంది. 248 00:26:54,447 --> 00:26:55,614 జేమ్స్. 249 00:26:56,532 --> 00:26:58,617 హలో, మొహం మాడ్చావు. అబ్బో. 250 00:26:59,160 --> 00:27:03,164 నువ్వు ఇప్పుడే ఈ అలసట మొహం దూరం చేయాలేమో? 251 00:27:03,414 --> 00:27:04,790 హేయ్, ఎప్పుడు వచ్చావు? 252 00:27:05,374 --> 00:27:07,710 ముప్ఫై నిమిషాలైంది. రెండు రోజుల అనుమతి. 253 00:27:08,210 --> 00:27:12,340 ఏంటి, వీడి అంతు నిన్నొకడినే చూసేందుకు ఒప్పుకుంటానని అనుకున్నావా? 254 00:27:12,506 --> 00:27:13,507 అంతు చూడడమా? 255 00:27:13,758 --> 00:27:15,384 మార్కో అదనపు సమాచారం ఇస్తాడు. 256 00:27:17,053 --> 00:27:21,390 లారెన్, లూసీని చంపిన హంతకుడిని కనుగొన్నామని నా భద్రతా టీం నమ్ముతోంది. 257 00:27:27,396 --> 00:27:29,565 -శుభోదయం. -శుభోదయం. 258 00:27:32,026 --> 00:27:34,862 నీ కారు తీసుకోవచ్చా? కాఫీ కోసం వెళ్లాలి. 259 00:27:35,154 --> 00:27:37,865 అరె, నేను చేస్తాను. బ్రైయన్, టెడ్డీ బీచ్ కెళ్లారు. 260 00:27:38,157 --> 00:27:40,117 -వాళ్లతో వెళ్లు. -లేదు, ఇది మీ వెకేషన్. 261 00:27:40,201 --> 00:27:42,370 నీకేం కావాలో చెప్పు. పార్టీ నాదే. 262 00:27:42,453 --> 00:27:45,289 రెండు ఫ్లాట్ వైట్స్ కాఫీ. ముందు తలుపు పక్కన తాళాలు. 263 00:27:45,373 --> 00:27:46,415 ధన్యవాదాలు. 264 00:28:04,183 --> 00:28:05,434 కేటీ బ్యురనెక్? 265 00:28:17,696 --> 00:28:19,490 మీ గురించి చదివా, మిస్ బ్యురనెక్. 266 00:28:20,616 --> 00:28:23,744 పోర్ట్ లాండ్, కెనోషా, హ్యూబై ప్రావిన్స్... 267 00:28:24,745 --> 00:28:27,123 సంక్లిష్టంగా శోధించే చరిత్ర నీకు ఉంది. 268 00:28:27,206 --> 00:28:30,042 సరే, మరింత లోతుగా ఆలోచించడం ఉత్తమ విషయం. 269 00:28:31,627 --> 00:28:32,628 అది మంచిది. 270 00:28:34,713 --> 00:28:36,006 జేమ్స్ రీస్ ఎక్కడ? 271 00:28:36,799 --> 00:28:38,509 -తెలియదు. -నేను నిన్ను నమ్మను. 272 00:28:38,592 --> 00:28:39,593 సరే. 273 00:28:40,928 --> 00:28:44,265 అక్కడ నీ పని చూసి తెలివైన దానిలా కనబడుతున్నావు. 274 00:28:44,432 --> 00:28:46,684 ఇక, హత్యకు ఆయుధంలా ఎందుకు మారతావు? 275 00:28:46,767 --> 00:28:48,727 అది హత్య కాదు, అది స్వీయ రక్షణ. 276 00:28:48,811 --> 00:28:50,396 లాస్ ఏంజెల్స్ గురించి కాదు. 277 00:28:50,479 --> 00:28:52,690 జేమ్స్ రీస్ తన కుటుంబాన్ని చంపలేదు. 278 00:28:53,691 --> 00:28:55,526 సాల్ ఆగ్నన్ తో మాట్లాడవచ్చుగా? 279 00:28:55,609 --> 00:29:00,030 కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్ నేవీ సీల్ దళానికి ఎలా మెదడు కణితులు ఇచ్చిందో అడుగు. 280 00:29:00,156 --> 00:29:01,490 అది నిజమైన కథ. 281 00:29:02,032 --> 00:29:05,286 సాల్ ఆగ్నన్ తో మాట్లాడం నాకిష్టమే. అవును. కానీ తను చనిపోయాడు. 282 00:29:06,829 --> 00:29:08,038 కొన్ని కాల్స్ చేశా. 283 00:29:08,456 --> 00:29:11,000 శాంటా బార్బరాలో ఆగ్నన్ కు మత్తు ఎక్కువైంది, 284 00:29:11,292 --> 00:29:13,294 నీవు, రీస్ ఎల్.ఏ.లో ఉన్న మరుసటి రోజు. 285 00:29:13,711 --> 00:29:15,588 అతని భుజంలో సూది కనబడింది. 286 00:29:15,671 --> 00:29:19,091 మత్తుమందుల చరిత్ర లేదు. అది ఆసక్తికరం, ఆసక్తిగా లేదా? 287 00:29:20,509 --> 00:29:22,511 ఎన్సీఐఎస్, జాష్ హోల్డర్, 288 00:29:23,179 --> 00:29:25,598 రీస్ పారిపోయే ముందు రోజు రాత్రి 289 00:29:25,681 --> 00:29:29,894 వేరే వాళ్ల బుల్లెట్ తో కాల్చుకున్నాడు, అంటే, అది కూడా అసాధారణం. 290 00:29:40,696 --> 00:29:42,865 చూడు, నీకు వార్త దొరికింది. అర్థమైంది. 291 00:29:46,118 --> 00:29:49,205 కానీ మరొకరి చావు చూడాలని అనుకోవని తెలుసు. 292 00:29:50,539 --> 00:29:54,335 ఇంకా నేరారోపణలో ఇరుక్కోవాలని అనుకోవని కచ్చితంగా తెలుసు. 293 00:30:03,344 --> 00:30:05,804 అతనెక్కడ ఉన్నాడో తెలియదు. నాకు తెలియదు. 294 00:30:08,766 --> 00:30:13,020 కానీ... నాకు తెలిస్తే, నీకు తెలియజేస్తాను. 295 00:30:14,480 --> 00:30:16,023 అలా చేయండి, మిస్ బ్యురనెక్. 296 00:30:25,658 --> 00:30:27,117 నీ కుటుంబ సమయం ఆనందించు. 297 00:31:17,084 --> 00:31:18,460 సాయం చేయనా? 298 00:31:26,510 --> 00:31:27,845 ఇదంతా ఏమిటి? 299 00:31:29,430 --> 00:31:30,347 మాట్లాడుకుందాం. 300 00:31:31,307 --> 00:31:33,767 మెస్సినస్ యుద్ధం గురించి తెలుసా? 301 00:31:34,226 --> 00:31:35,394 లేదు. 302 00:31:35,811 --> 00:31:39,732 మొదటి ప్రపంచ యుద్ధం. బ్రిటిషర్లు, జర్మన్లకు ఫ్లాండర్లలో ప్రతిష్టంభన. 303 00:31:40,858 --> 00:31:45,029 ఇంగ్లీష్ వారి వైపు జనరల్ ప్లూమర్ ఉన్నాడు, బాగా సహనం గలవాడు. 304 00:31:45,362 --> 00:31:49,783 శత్రు స్థావరం కింద ఐదు నెలలపాటు 8000 మీటర్ల సొరంంగ తవ్వుతూ గడిపాడు. 305 00:31:49,867 --> 00:31:54,997 ఇంకా వాళ్ల కింద 600 పౌండ్ల పేలుడు పదార్ధాలు ఉంచాడు, ఒక రోజున, ఢాం! 306 00:31:56,915 --> 00:32:00,127 పేలుడులో 10,000 మంది జర్మన్లు చనిపోయారు. ప్రతిష్టంభన అంతం. 307 00:32:02,838 --> 00:32:04,798 జర్మన్ కు ఏం జరిగిందో తెలియదు. 308 00:32:04,882 --> 00:32:08,052 సరే, అది అమోఘం. మనం ఏం చేస్తున్నాం, స్టీవ్? 309 00:32:09,011 --> 00:32:11,764 శత్రురేఖల కిందకు రావడానికి చాలా కష్టపడ్డాను. 310 00:32:12,806 --> 00:32:13,807 కష్టపడ్డావు. 311 00:32:14,391 --> 00:32:17,603 హార్ట్లీ ఓ ఏడాదిలో రిటైర్ కావడం మన ఇద్దరికీ తెలుసు. 312 00:32:17,686 --> 00:32:19,104 ఎవరూ ఆమెను గుర్తుంచుకోరు. 313 00:32:19,271 --> 00:32:23,942 ఇప్పుడు, ఆమె వికీపీడియా పేజీలో ఎర్ర లింక్ అవుతావో, లేక ఆమె వారసుడివి అవుతావో 314 00:32:24,568 --> 00:32:25,903 నువ్వే నిర్ణయించుకో. 315 00:32:26,362 --> 00:32:28,864 మన ఒప్పందం సమాచారమే. 316 00:32:28,947 --> 00:32:30,074 అది నిజం. 317 00:32:30,949 --> 00:32:34,203 నా పెట్టుబడి కాపాడుకోవడానికి ఒప్పందం మారుస్తున్నా, తెలిసిందా? 318 00:32:34,286 --> 00:32:36,997 -బడ్జెట్ నా వ్యాపారానికి ప్రమాదం. -ఓట్లు అయిపోయాయి. 319 00:32:37,164 --> 00:32:38,207 ప్రైయర్ కాదు. 320 00:32:41,377 --> 00:32:45,589 ప్రైయర్. ప్రైయర్ ఈ ద్వంద్వ సంస్కరణలకు పిలుపునిచ్చాడు. 321 00:32:45,881 --> 00:32:47,633 అతనిని మనతో చేరమని అడగడం లేదు. 322 00:32:49,718 --> 00:32:51,261 అతనిని నా దగ్గరకు తీసుకురా. 323 00:32:59,395 --> 00:33:04,817 ఇది నీకు మంచిది అవుతుంది, రిచర్డ్. నీకింకా ఆ సంగతి తెలియదు. 324 00:33:23,711 --> 00:33:26,714 నవాహస్, అతని ముఠాకు పలు ముఠాలతో ఒప్పందాలున్నాయి. 325 00:33:26,797 --> 00:33:30,676 అతను హింసాపరుడు, ఆశయాలు ఎక్కువ. సరైన ధరకు ఎవరినైనా చంపుతాడు. 326 00:33:30,926 --> 00:33:32,428 అతనే అని కచ్చితమేనా? 327 00:33:32,511 --> 00:33:34,680 మా వేగుల ప్రకారం, మూడు వారాల క్రితం, 328 00:33:34,763 --> 00:33:38,475 నవాహస్, ఓ లెఫ్టినెంట్ వెళ్లారు. నవాహస్ మాత్రమే తిరిగొచ్చాడు. 329 00:33:38,934 --> 00:33:41,270 ఎడమ ముంజేతికి గాయంతో. 330 00:33:48,569 --> 00:33:49,570 అది వాడే. 331 00:33:51,155 --> 00:33:56,910 ఎన్సినాడా బయట పాత ఫాక్టరీలో యువ హంతుకలకు నవాహస్, అతని మనుషులు శిక్షణనిస్తారు. 332 00:33:56,994 --> 00:34:00,122 -ఎంతమంది? -కొన్నిసార్లు 12. కొన్నిసార్లు ఎక్కువ. 333 00:34:00,831 --> 00:34:02,875 అతను శిక్షణనిచ్చే కుర్రాళ్ల లెక్క కాదు. 334 00:34:02,958 --> 00:34:06,503 మనకు కావాల్సిన రక్షణ కోసం తుఫానులా విరుచుకుపడాలి. 335 00:34:06,587 --> 00:34:10,132 కొండలు, ఇక్కడ 200 మీటర్ల దృశ్యం కనబడుతుంది. 336 00:34:10,549 --> 00:34:14,052 చూస్తూ ఉండు, వేచి ఉండు. బహుశా కాల్చడానికి తేలిక అవుతుంది. 337 00:34:14,136 --> 00:34:15,262 లేదు. 338 00:34:15,679 --> 00:34:18,348 -జేమ్స్? -లేదు, కాల్చడం సరైన పని కాదు. 339 00:34:18,474 --> 00:34:20,058 స్పష్టంగా కనబడతాడు. 340 00:34:20,142 --> 00:34:22,227 ఆరోన్ మాజీ ప్రత్యేక దళంలోని వాడు. 341 00:34:23,437 --> 00:34:24,813 అతని వ్యూహాలు కట్టుదిట్టం. 342 00:34:24,897 --> 00:34:28,150 నీ వ్యూహాలను ప్రశ్నించను, ఆరోన్. అది వ్యూహం సమస్య కాదు. 343 00:34:28,233 --> 00:34:30,360 మనం లోపలకు వెళ్లాలి. ఎదురుపడాలి. 344 00:34:30,694 --> 00:34:33,405 వాడి తలపై కొట్టాలి. అలా మాత్రమే ఇది చేయాలి. 345 00:34:36,492 --> 00:34:38,494 హేయ్, ఓ సెకన్ మాట్లాడదామా? 346 00:34:46,543 --> 00:34:48,045 విను, నాకు అర్థమైంది. 347 00:34:48,504 --> 00:34:51,715 నువ్వు కోరుకున్నంతగా, వాడి చర్మం ఒలవాలని నాకూ ఉంది. 348 00:34:52,591 --> 00:34:53,842 కానీ వీడా? 349 00:34:54,635 --> 00:34:57,221 సోదరా, వీడు మనల్ని పై స్థాయికి తీసుకెళ్లడు. 350 00:34:57,638 --> 00:34:59,014 స్టీవ్ హార్న్ చేయగలడు. 351 00:34:59,556 --> 00:35:01,892 కాల్చి పడేయ్. మిగతా పనికి వెళదాం. 352 00:35:04,311 --> 00:35:08,482 వీడు వాళ్లను చంపేటపుడు, లూసీని కాపాడేందుకు లారెన్ తన శరీరం అడ్డు పెట్టింది. 353 00:35:09,441 --> 00:35:10,901 నీకది చెప్పానా? 354 00:35:11,026 --> 00:35:15,531 నవాహస్ వాళ్లను చూస్తుంటే, అంటే లూసీ ఆఖరి నిమిషాలలో, తన తల్లి అరుపులు, 355 00:35:15,697 --> 00:35:17,574 ఏడుపులు, కాపాడే ప్రయత్నం చూసింది. 356 00:35:21,411 --> 00:35:25,249 వాడి కోసం ఎవరొచ్చారో వాడికి తెలియాలి, వేరే రకంగా ఇది జరగదు. 357 00:35:35,217 --> 00:35:36,385 సరే. 358 00:35:39,680 --> 00:35:41,014 సరే. వెళదాం పద. 359 00:35:51,650 --> 00:35:54,570 మీ ప్రాణాలు పణంగా పెట్టమని మీ మనుషులను అడగలేం. 360 00:35:54,653 --> 00:35:56,572 మేము చూసుకుంటాం. నేను, బెన్. 361 00:35:56,780 --> 00:35:57,781 లేదు. 362 00:35:58,824 --> 00:36:01,952 ఈ మొత్తం చెడును తుడిచిపెట్టేసే అవకాశం ఇది. 363 00:36:03,370 --> 00:36:07,249 చేయాల్సిన సరైన పని అదే. ప్రపంచానికి చేసే మంచిగా చేస్తాం. 364 00:36:11,628 --> 00:36:12,629 సరే... 365 00:36:14,548 --> 00:36:18,135 గమనించడానికి ఎత్తైన ప్రదేశాలు వాడదాం పైకి, కిందకు. 366 00:36:20,178 --> 00:36:21,305 రీస్. 367 00:36:22,097 --> 00:36:23,348 లేదు, పర్వాలేదు. 368 00:36:26,101 --> 00:36:29,313 మిగతావాళ్లు నేలపై వెళతారు. 369 00:36:30,230 --> 00:36:31,481 రీస్? 370 00:36:31,607 --> 00:36:33,275 అదేమీ లేదు, బాగున్నాను. 371 00:36:39,239 --> 00:36:43,493 నువ్వు చెప్పే సమయం ప్రకారం, నీ కణితి వేగంగా పెరుగుతోంది. 372 00:36:43,577 --> 00:36:47,456 అది గ్లియోబ్లాస్టోమా అయితే, శుభవార్త కాదు. చాలా అరుదు. 373 00:36:48,206 --> 00:36:51,501 -నేను ఇలా చేయకుండా కచ్చితంగా... -బయాప్సీ చేయకుండా. తెలుసు. 374 00:36:52,336 --> 00:36:54,922 మెక్సికో నగరంలో అద్భుత సర్జన్లు ఉన్నారు. 375 00:36:55,547 --> 00:37:00,344 సరైన ప్రణాళికతో, ఆరు నుంచి తొమ్మిది నెలలు. నీ జీవితం నీకు తిరిగొస్తుంది. 376 00:37:02,888 --> 00:37:04,473 నాకున్న ఇతర అవకాశాలేంటి? 377 00:37:07,768 --> 00:37:10,228 బాధపడడడం. బహుశా, చనిపోవడం. 378 00:37:22,824 --> 00:37:25,494 లక్షణాలను నియంత్రించేందుకు మందుల సంగతేంటి? 379 00:37:26,536 --> 00:37:29,414 కోర్తికోస్టెరాయిడ్లతో వాపు తగ్గుతుంది. 380 00:37:29,498 --> 00:37:34,419 ప్రొప్రనోలోల్, టోపిరామేట్. వణుకు, పార్శ్వపు నొప్పులకు సహాయపడతాయి. 381 00:37:36,630 --> 00:37:38,173 కానీ మందులు నిన్ను కాపాడవు. 382 00:37:45,681 --> 00:37:48,266 -నువ్వు మాకు చెప్పాల్సింది. -అతనికి తెలియదు. 383 00:37:48,350 --> 00:37:50,852 సోది. అతనిని అడుగు. 384 00:37:59,361 --> 00:38:03,991 చూడు, సోదరా, నీ శరీరంతో నువ్వేం చేస్తావో అది నీ వ్యవహారం. 385 00:38:06,952 --> 00:38:09,329 అంత రహస్యంగా ఉంచడంపై నిందించను. 386 00:38:09,871 --> 00:38:12,082 అర్థమైంది. నిర్ణయించేందుకు నేనెవరిని? 387 00:38:13,542 --> 00:38:15,210 నాది ఒకటే ప్రశ్న... 388 00:38:17,004 --> 00:38:18,547 నువ్వు చేయగలవా? 389 00:38:20,007 --> 00:38:22,217 ఆరోన్, అతని మనుషులు పూర్తి చేయగలరు, జేమ్స్. 390 00:38:24,177 --> 00:38:27,305 నువ్వు అడిగితే నవాహస్ ని ముక్కలు చేసి ఇక్కడకు తెస్తారు. 391 00:38:31,268 --> 00:38:35,147 నువ్వేం చేస్తావు? అది పావోలా, ఆంటోనియా అయితే. 392 00:38:36,189 --> 00:38:38,400 వాడి కళ్లలోకి చూడాలని అనుకోవా? 393 00:38:44,573 --> 00:38:46,158 నాకు ఏమీ మిగల్లేదు. 394 00:38:49,202 --> 00:38:51,580 కోల్పోోయేందుకు ఏమీ లేదు, ఇది తప్ప. 395 00:38:55,625 --> 00:38:57,544 వాడు నా నుంచి అన్నీ తీసుకున్నాడు. 396 00:38:59,296 --> 00:39:03,091 నిజం. ఆరోన్ కు తెలియజేస్తాను. 397 00:39:59,481 --> 00:40:01,817 నువ్వింకా ఎలా నిలబడ్డావో తెలియదు. 398 00:40:02,651 --> 00:40:05,153 అదే నేనయితే, చీకటిలో ఉండిపోయేదాన్ని. 399 00:40:07,906 --> 00:40:11,034 నాకంటే చీకటిలో పూడ్చాల్సిన వాళ్లు వేరే ఉన్నారు. 400 00:40:20,293 --> 00:40:24,339 నువ్వు, లారెన్, లూసీ మీరంతా మాకు కుటుంబం అని 401 00:40:25,465 --> 00:40:26,967 నీకు తెలుసు. 402 00:40:29,594 --> 00:40:32,264 సరే, రేపటి తర్వాత నువ్వు బతికుంటే, 403 00:40:33,598 --> 00:40:34,975 దయచేసి తిరిగి రాకు. 404 00:40:35,851 --> 00:40:38,103 ప్రతీకారం కోసం చావడానికి నువ్వు సిద్ధమే. 405 00:40:38,979 --> 00:40:42,232 కానీ నీ స్నేహితులను ఇందులోకి లాగకుండా ఉండాల్సింది. 406 00:41:08,675 --> 00:41:12,762 నవాహస్ 407 00:42:29,547 --> 00:42:30,674 అలెహాండ్రో. 408 00:42:40,016 --> 00:42:42,769 కిల్ బాక్స్ వైపు నలుగురు వస్తున్నారు. 409 00:42:42,852 --> 00:42:43,812 40 అడుగులు. 410 00:42:46,147 --> 00:42:47,232 20 అడుగులు. 411 00:42:48,400 --> 00:42:49,567 10 అడుగులు. 412 00:43:05,917 --> 00:43:07,502 -సిద్ధం! -వెళ్లండి. 413 00:43:19,639 --> 00:43:20,724 పేల్చేయండి! 414 00:43:39,993 --> 00:43:41,077 ఛత్! 415 00:43:42,370 --> 00:43:43,330 గోడ! 416 00:44:06,770 --> 00:44:07,687 ఛత్! 417 00:44:07,812 --> 00:44:10,482 రెండో భవనం మీదకు కాల్పులు చేయండి. వెంటనే! 418 00:44:20,367 --> 00:44:24,162 -అతనిని చూడు, మనవాడేనా? -రీలోడ్ చేస్తున్నా. 419 00:44:24,245 --> 00:44:26,289 -కాదు. -నీకెంత సమయం కావాలి? 420 00:44:26,748 --> 00:44:27,791 పది సెకన్లు. 421 00:44:34,381 --> 00:44:35,632 -సిద్ధం. -వెళుతున్నాం. 422 00:45:01,491 --> 00:45:02,617 బెన్? 423 00:45:05,328 --> 00:45:06,579 అడ్డు తప్పుకోండి! 424 00:45:22,637 --> 00:45:24,806 పిల్లలను దాచుతాను. వెళ్లండి! 425 00:45:41,114 --> 00:45:43,450 వాడే నవాహస్! నేను చూసుకుంటా. వాడిని అడ్డుకో. 426 00:45:47,287 --> 00:45:48,913 నీలి రంగు వ్యాన్. కాల్చండి! 427 00:45:51,458 --> 00:45:52,709 -వెళ్లండి. -వెళుతున్నాం. 428 00:46:08,641 --> 00:46:09,642 పదండి. 429 00:46:13,271 --> 00:46:14,272 సోదరా, బాగున్నావా? 430 00:46:14,606 --> 00:46:16,316 శుభ్రంగా ఉన్నా! ఇక్కడే ఉండు. 431 00:46:39,130 --> 00:46:40,173 పోరా! 432 00:47:33,560 --> 00:47:35,645 ఇది కింద పెట్టు. 433 00:48:20,231 --> 00:48:21,316 నేనెవరో నీకు తెలుసా? 434 00:48:24,527 --> 00:48:25,987 పోరా, నేవీ వాడా. 435 00:48:33,911 --> 00:48:35,580 అది బాగానే ఉంటుందా, నాన్నా? 436 00:48:50,428 --> 00:48:53,222 వద్దు! వద్దు! వద్దు! 437 00:49:48,444 --> 00:49:49,487 నడువు. 438 00:50:42,874 --> 00:50:44,167 క్షమించు, బ్రైయాన్. 439 00:50:48,045 --> 00:50:52,592 నిజంగానే. మీరు వస్తారని నేను నిజంగా అనుకోలేదు. 440 00:50:52,842 --> 00:50:55,970 నేను... వాళ్లు వస్తారని నాకు తెలియదు. 441 00:51:00,433 --> 00:51:04,270 నీకు 17 వయసు ఉండగా, అమ్మ నాకు చెప్పింది, 442 00:51:05,480 --> 00:51:10,193 "నీ శక్తిలో ఆమెకు ఎప్పుడూ ఏమీ ఇవ్వకు. నిన్ను పీల్చి పిప్పి చేస్తుంది," అని. 443 00:51:12,028 --> 00:51:15,823 నీ గురించి బాధపడడం మానేయాలని చాలా కాలం క్రితమే ఒట్టు పెట్టుకున్నాను. 444 00:51:17,408 --> 00:51:21,454 అవును. సరే, నువ్వు రాగి జుట్టు అమ్మాయిని పెళ్లాడనని నాకు మాటిచ్చావు, అంటే, 445 00:51:21,537 --> 00:51:24,749 మనం ఒకరినొకరం నిరుత్సాహ పరచుకున్నామని నా ఉద్దేశం. 446 00:51:31,881 --> 00:51:37,261 మేము ఈ రాత్రికి వెళ్లిపోతాం. కానీ... నువ్వు ఉంటానంటే ఉండు. 447 00:51:40,765 --> 00:51:42,141 నాకు నీతో ఉండే అర్హత లేదు. 448 00:51:44,560 --> 00:51:46,979 -నాకు తెలుసు. -నేనో సన్నాసిని. 449 00:51:50,107 --> 00:51:51,192 నువ్వు అంతే. 450 00:51:52,276 --> 00:51:53,444 ఇంకా ఐ లవ్యూ. 451 00:51:58,157 --> 00:52:01,661 ఇది అద్భుతంగా ఉంది! ఓరి దేవుడా! 452 00:52:02,954 --> 00:52:03,955 హలో? 453 00:52:04,288 --> 00:52:05,873 న్యూబెల్లం ఫార్మాసూటికల్స్. 454 00:52:06,123 --> 00:52:09,168 ఆరేళ్ల క్రితం స్టీవ్ హార్న్ నిర్ణయాత్మక వాటా కొన్నాడు, 455 00:52:09,252 --> 00:52:12,588 మొత్తం అంతటినీ మిలిటరీ నూట్రోపిక్స్ కు మార్చాడు. 456 00:52:13,756 --> 00:52:15,383 పెద్ద డీ.ఓ.డీ. కాంట్రాక్టర్. 457 00:52:16,509 --> 00:52:19,011 వాళ్ల ఔషధాలు ఆరు శాఖలు అన్నిటికీ జారీ అవుతాయి. 458 00:52:19,303 --> 00:52:23,891 ఉత్తమం తెలుసా? పుకారు ఏంటంటే 70 బిలియన్లకు న్యూబెల్లంను ఏకమొత్తంగా కొన్ని రోజులలో 459 00:52:23,975 --> 00:52:25,560 అమ్మేయనున్నారు. 460 00:52:29,689 --> 00:52:32,358 -కేటీ? -ధన్యవాదాలు. 461 00:52:32,859 --> 00:52:34,527 ఆ మాట 10,000 పదాలతో చెప్పు. 462 00:52:40,616 --> 00:52:41,659 అంతా బాగానే ఉందా? 463 00:52:42,118 --> 00:52:45,246 అది మార్కెటింగ్ కాల్. మీకు మరిన్ని మార్గరీటాలు కావాలా? 464 00:52:45,413 --> 00:52:46,539 నాకొద్దు, ధన్యవాదాలు. 465 00:52:47,748 --> 00:52:51,002 -ఒకటి తీసుకుంటా. సరే. ధన్యవాదాలు. -సరే. ఇప్పుడే వస్తాను. 466 00:52:51,294 --> 00:52:52,336 సరే. 467 00:53:00,261 --> 00:53:02,513 మిలిటరీ షిఫ్ట్ పై మాట్లాడిన న్యూబెల్లం సీఈఓ 468 00:53:52,480 --> 00:53:53,731 నీ మాట నిజమే అయింది. 469 00:53:55,191 --> 00:53:56,776 నేనెప్పుడూ నిజమే, జూనియర్. 470 00:53:59,362 --> 00:54:01,864 హేయ్, మాక్. అవును. ఆమె వెళుతోంది. 471 00:54:04,033 --> 00:54:07,161 రీసర్. స్టీవ్ హార్న్ గురించి నేను కనుగొనగలిగేది ఇదే. 472 00:54:09,038 --> 00:54:11,415 అతను నీకు ఏం చేశాడో నాకు తెలియాలి. 473 00:54:16,963 --> 00:54:18,214 నువ్వు రాలేవని కచ్చితమా? 474 00:54:18,297 --> 00:54:20,967 రావాలనే ఉంది, కానీ ఇప్పటికే మా ఎస్.ఓ.ఓ. 475 00:54:21,050 --> 00:54:23,052 నా పని గంటల విషయంలో ఆరా తీశాడు. 476 00:54:23,219 --> 00:54:25,096 నేనయితే ఏళ్ల క్రితమే తీసేస్తా. 477 00:54:25,179 --> 00:54:28,432 కానీ నిజంగా, ఇతని వెనుక ఓ కన్నేసి ఉంచు. 478 00:54:44,407 --> 00:54:45,533 ఇప్పుడే వస్తాను. 479 00:54:51,414 --> 00:54:54,875 విమానంపై ఖర్చుకు బదులుగా, వేట కోసం మా సహకారం. 480 00:54:54,959 --> 00:54:58,212 మార్కో, ఇప్పటికే చాలా చేశావు. ధన్యవాదాలు. 481 00:55:07,763 --> 00:55:10,558 ఇది ఈ దాడిలో ఇప్పటికే తన ఉత్తమ వేట చేసింది. 482 00:55:10,641 --> 00:55:12,643 ఇది ఇక్కడే ఉండాలనుకుంటా. 483 00:55:13,477 --> 00:55:17,690 ఇది మీ నాన్నది. నేను తీసుకోలేను. 484 00:55:18,983 --> 00:55:21,527 నేను తిరిగొచ్చే వరకూ దానిని జాగ్రత్త పరిస్తే. 485 00:55:29,702 --> 00:55:30,745 జేమ్స్. 486 00:55:39,378 --> 00:55:40,796 ఆంటోనియా. 487 00:55:43,299 --> 00:55:45,468 -పావోలా. -జేమ్స్. 488 00:55:46,969 --> 00:55:48,971 -వాళ్లను జాగ్రత్తగా చూసుకో. -తప్పకుండా. 489 00:56:01,776 --> 00:56:03,194 ఇదిగో వెళదాం. మరొకటి. 490 00:57:28,112 --> 00:57:32,658 ఆర్టురో మోరెనోకు ప్రేమతో నివాళి 1980-2022 491 00:59:14,969 --> 00:59:16,971 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల