1 00:00:53,304 --> 00:00:55,514 ది టర్మినల్ లిస్ట్ 2 00:01:32,802 --> 00:01:38,307 సాల్ ఆగ్నన్ 3 00:01:54,615 --> 00:01:57,535 కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్ కొత్త అసెట్ మేనేజ్మెంట్ వీపీ 4 00:02:17,137 --> 00:02:21,559 ఇవాళ ఎక్కడ కలవాలో చెప్పు. గట్టిగా చెబితే నయం. 5 00:02:33,612 --> 00:02:35,281 -ధన్యవాదాలు. -మేడం సెక్రటరీ. 6 00:02:35,656 --> 00:02:37,491 -శుభోదయం. -మేడం సెక్రటరీ. 7 00:02:38,409 --> 00:02:42,288 నా కెరీర్‌ను సాయుధ సేవలలో మృతులను తగ్గించడానికి 8 00:02:42,371 --> 00:02:45,541 మానసిక ఆరోగ్యం పెంచడానికి అంకితం చేశాను. 9 00:02:45,624 --> 00:02:49,295 మన సంప్రదాయ సేనలతో విజయం అందుకుంటున్న సమయంలో, 10 00:02:49,378 --> 00:02:53,674 స్పెక్ ఆప్స్ కమ్యూనిటీ మీద నిలకడగా లేదని భావించే స్థాయిలో 11 00:02:53,757 --> 00:02:56,427 శారీరక, మానసిక భారం పడుతోంది. 12 00:02:57,636 --> 00:03:00,764 మన ఉత్తమ యోధులు యంత్రాలుగా ఉండాలని మనం కోరుకున్నా, 13 00:03:01,265 --> 00:03:02,266 వాళ్లు అలా ఉండరు. 14 00:03:02,933 --> 00:03:07,438 మన బడ్జెట్ అభ్యర్ధనను కేటాయింపులకు వెళ్లే ముందే పూర్తిగా సరిచేయబోతున్నాం. 15 00:03:07,521 --> 00:03:09,148 ఏ సామర్ధ్యానికి సరిచేయాలి? 16 00:03:09,231 --> 00:03:13,527 మన ప్రత్యేక ఆపరేటర్ల కోసం జీవితకాల మొహరింపుల తగ్గుదలలు. 17 00:03:14,111 --> 00:03:17,448 -అంటే భత్యాల తిరిగి లెక్కింపా? -కాదు, ముసలివారి గురించి. 18 00:03:17,531 --> 00:03:21,368 తప్పనిసరి పదవీ విరమణలు. ఏమీ మిగలకుండా పోయేవరకూ వాళ్లను ఉంచలేము. 19 00:03:21,452 --> 00:03:23,829 మన సంసిద్ధిత ఓ స్థాయిలో తగ్గిపోతోంది. 20 00:03:23,913 --> 00:03:26,916 -ఇంకా ఆర్థికంగా... -అమోదయోగ్య స్థాయిలు కనుగొందాం. 21 00:03:27,416 --> 00:03:29,960 బడ్జెట్ మీద మనం జూన్ నుంచి పని చేస్తున్నాం. 22 00:03:30,044 --> 00:03:32,546 దీనిని రోజులలో మార్చాలని సూచిస్తున్నారా! 23 00:03:32,630 --> 00:03:36,592 ఇంటికి ఫోన్ చేసి, కొన్ని రాత్రులపాటు ఒంటరిగా ఉండమని కుటుంబాలకు చెప్పండి. 24 00:03:36,675 --> 00:03:39,386 ఈ ఆపరేటర్లు మన కోసం పోరాడుతూ జీవితాలు వెచ్చిస్తారు, 25 00:03:39,470 --> 00:03:42,598 వాళ్ల కోసం పోరాడేందుకు ఓ వారాంతం ఇవ్వగలం. కానివ్వండి! 26 00:03:50,648 --> 00:03:52,816 ఇది జేమ్స్ రీస్ గురించి, అవునా? 27 00:03:53,692 --> 00:03:55,069 అతను ఓ డేటా పాయింట్. 28 00:04:37,903 --> 00:04:42,700 ఇది మనకు 12 గంటలలో రాకపోతే, బజ్ ఫీడ్ మనను ఓడించి, ఇబ్బంది పెడుతుంది. 29 00:04:42,783 --> 00:04:47,621 నాకు మరో భేటీ ఉంది. ధన్యవాదాలు. కానివ్వు. బాగా చేశావు. ధన్యవాదాలు. 30 00:04:55,671 --> 00:04:57,172 వాళ్లు ఇదెలా మిస్ అయ్యారు? 31 00:04:57,256 --> 00:04:59,591 ఇన్సిర్లిక్ లో డా. రసెల్ తో మాట్లాడా. 32 00:04:59,675 --> 00:05:03,345 ఆయన మరిన్ని పరీక్షలకై ఒత్తిడి చేసినా, రీస్ తనే ఏఎంఏ చేయించుకు 33 00:05:03,429 --> 00:05:05,222 తిరిగి కర్మకాండలకు వెళతా అన్నాడు. 34 00:05:05,305 --> 00:05:07,057 ఆగు. నేవీలో ఎవరూ ఇది చూడలేదా? 35 00:05:07,141 --> 00:05:09,351 ఇతను ఓ దళాన్ని నడిపిస్తుంటే, 36 00:05:09,435 --> 00:05:12,646 అతని వైద్య పరిస్థితి ఐచ్ఛికమా? ఇది పూర్తి నిర్లక్ష్యం. 37 00:05:14,523 --> 00:05:16,150 సరే. ఇప్పుడేంటి? 38 00:05:16,233 --> 00:05:18,610 రీస్ కలవాలని చెప్పాడు, ఎందుకో తెలియాలి. 39 00:05:18,694 --> 00:05:21,947 ఏదేమైనా నేను ఈ సాయంత్రం ఏదైనా ఇస్తాను. 40 00:05:22,031 --> 00:05:23,365 సురక్షితంగా ఉన్నావా? 41 00:05:23,949 --> 00:05:27,453 వాళ్లు గడాఫీ కోసం వచ్చినప్పటి నుంచి సర్ట్ లో ఉన్నాను. చూసుకోగలను. 42 00:05:29,580 --> 00:05:31,123 బహుశా నేను నీతో రావాలేమో. 43 00:05:31,707 --> 00:05:36,253 మనకు మళ్లీ రీస్ కనబడడం, వినడం జరగకపోతే? వద్దు. తను నన్ను నమ్ముతాడు. 44 00:06:54,832 --> 00:06:55,833 నాకు ఆ సీటు కావాలి. 45 00:07:06,385 --> 00:07:08,303 రీస్. నన్నెందుకు కలవాలని అన్నావు? 46 00:07:08,387 --> 00:07:13,684 సాల్ ఆగ్నన్ గురించి గానీ, కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్ అని పిలిచే కంపెనీ తెలుసా? 47 00:07:13,767 --> 00:07:15,686 హాయ్, గయ్స్. మీ ఆర్డర్ తీసుకోనా? 48 00:07:15,769 --> 00:07:19,690 ఆ. నాకు లిటిల్ జెమ్స్, స్ట్రిప్డ్ బేస్ ఇవ్వు. 49 00:07:19,773 --> 00:07:21,900 -తప్పకుండా. -నాకేం వద్దు. ధన్యవాదాలు. 50 00:07:21,984 --> 00:07:24,862 -అతనికి బుకటిని ఇవ్వు. -తప్పకుండా. ఇప్పుడే. 51 00:07:25,612 --> 00:07:26,947 కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్? 52 00:07:27,030 --> 00:07:29,908 వాళ్ల సైట్‌లో మాత్రమే లోగో ఉండే చోటు. 53 00:07:29,992 --> 00:07:32,202 అసెట్ మేనేజ్మెంట్ కు ఆగ్నన్ ఉపాధ్యక్షుడు. 54 00:07:32,286 --> 00:07:36,039 నేను సొంతగా పరిశోధించాను. వాళ్ల మార్కెట్ పెట్టుబడులన్నీ... 55 00:07:36,123 --> 00:07:39,960 బుకాయింపు. కార్నివాల్ క్రూయిజ్ లైన్స్, ప్లానెట్ ఫిట్నెస్, హెచ్అండ్ఎం... 56 00:07:40,043 --> 00:07:43,338 ఆగు. ఇప్పుడు ప్లానెట్ ఫిట్నెస్ మద్దతుదారులు కూడా ఉన్నారా? 57 00:07:43,422 --> 00:07:45,632 చూడు, వినమన్నా. విషయం ఏంటంటే... 58 00:07:45,716 --> 00:07:49,803 వాళ్లకు 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. 59 00:07:49,887 --> 00:07:52,723 పబ్లిక్ హోల్డింగ్ తో కలిపి ఎక్కువే లెక్కించవచ్చు. 60 00:07:52,806 --> 00:07:54,474 మరి మిగతావి ఎక్కడున్నాయి? 61 00:07:54,558 --> 00:07:56,393 అదే మనం కనిపెట్టాలి. 62 00:07:58,103 --> 00:07:59,688 ఇరానియన్ల సంగతేంటి? 63 00:08:00,814 --> 00:08:04,318 అది ఎన్నడూ కహానీ గురించి కాదు, అతి పెద్ద స్థాయి ఎర. ఇది... 64 00:08:04,401 --> 00:08:09,198 ఇది దేశీయ విషయమే, ఏదో కార్పొరేట్ సంగతి. అదింకా ముగియలేదు. 65 00:08:14,494 --> 00:08:16,622 కాప్‌స్టోన్ పైన ఆధారం ఎక్కడిది? 66 00:08:16,705 --> 00:08:18,624 -అది ముఖ్యం కాదు. -ముఖ్యమే. 67 00:08:18,707 --> 00:08:22,961 నేను సమాచారం ఉపయోగించాలంటే, వేగును నమ్మగలగాలి. 68 00:08:23,670 --> 00:08:24,755 నేనే వేగును. 69 00:08:31,678 --> 00:08:33,889 నీకు చూపించాల్సినది ఒకటుంది. 70 00:08:35,307 --> 00:08:37,559 ఎన్‌గ్రాం క్లినిక్‌లో ఇది తీసుకున్నాను. 71 00:08:38,143 --> 00:08:41,480 నాకు ఏదైనా స్పష్టత వచ్చేవరకూ చూపించకూడదని అనుకున్నాను. 72 00:08:50,530 --> 00:08:52,074 అది ట్యూమర్, రీస్... 73 00:08:53,700 --> 00:08:55,953 అది వాల్నట్ పరిమాణంలో ఉంది, 74 00:08:56,495 --> 00:09:00,415 హిప్పోక్యాంపస్, అమిద్దాల మధ్య గ్రంథి మీద ఉంది. 75 00:09:00,832 --> 00:09:05,504 న్యూరాలజిస్ట్ తో మాట్లాడాను. ఆమె దాని లక్షణాలు చెప్పింది, అవి తలనొప్పులు, 76 00:09:05,587 --> 00:09:09,007 మతిమరుపు... ఆయోమయం... 77 00:09:13,929 --> 00:09:16,723 -నాది కాదు. -నువ్వు వచ్చిన సమయ ముద్ర ఉంది. 78 00:09:16,807 --> 00:09:21,019 -ఇది ఎన్‌సీఐఎస్ ఇచ్చిందా? -కాదు. హోల్డర్ ఈ ప్రస్తావన తేలేదు. 79 00:09:21,103 --> 00:09:23,855 ఇది మనకు మాత్రమే తెలుసునని కచ్చితంగా చెప్పగలను. 80 00:09:24,314 --> 00:09:26,400 న్యూరాలజిస్ట్ బయాప్సీ సూచించింది. 81 00:09:26,483 --> 00:09:29,486 అది లేకుండా, కచ్చితమైన నిర్ధారణ చేసే అవకాశం లేదు. 82 00:09:29,569 --> 00:09:34,408 నీకు గందరగోళ ఎపిసోడ్ల రూపకల్పన సమస్య ఉందని మనిద్దరికీ తెలుసు. 83 00:09:35,367 --> 00:09:39,496 అది నువ్వు వీళ్ల పేరుతో వివరించలేవు జహాన్ కహానీ అయినా 84 00:09:39,579 --> 00:09:40,831 లేదా కాప్‌స్టోన్‌తో... 85 00:09:42,291 --> 00:09:45,961 వెనుక అద్దంలోకి చూడు. టోపీ, కళ్లద్దాలతో ఒకడున్నాడు. 86 00:09:46,044 --> 00:09:50,048 -అతనిని చూశావా? -లేదు, ఓ జంటకు భోజనం పూర్తయిందంతే. 87 00:09:50,173 --> 00:09:51,258 మనం వెళ్లాలి. వెంటనే! 88 00:09:52,134 --> 00:09:54,678 ఆగు! రీస్! హేయ్! 89 00:09:55,470 --> 00:09:56,680 మనం పూర్తి చేయలేదు... 90 00:10:05,689 --> 00:10:06,857 రీస్. రీస్. ఆగు! 91 00:10:07,816 --> 00:10:09,609 నీ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చావా? 92 00:10:09,693 --> 00:10:11,945 లేదు. బర్నర్ మాత్రమే. ఏం జరుగుతోంది? 93 00:10:12,029 --> 00:10:13,572 వాళ్లు పైనుంచి చూస్తున్నారు. 94 00:10:13,655 --> 00:10:15,490 అంటే డ్రోన్ అంటావా? 95 00:10:15,574 --> 00:10:20,287 నాకు కనబడిన వాడు ఆపరేటర్. అతను నాకోసం వచ్చుండాలి... లేదా నీ కోసం. 96 00:10:20,370 --> 00:10:23,457 రీస్, అక్కడ ఎవరూ లేరు. నువ్వు ఊహించుకుంటున్నావు. 97 00:10:23,540 --> 00:10:27,461 ఇక్కడకు రావడానికి ఎస్.డీ.ఆర్ నడిపాను. యూ.ఏ.వీ. తోనే నా దగ్గరకు రాగలరు. ఆగు. 98 00:10:30,505 --> 00:10:33,133 ఇది నా బండి. ఎక్కు. లోపలకు ఎక్కు! 99 00:10:38,013 --> 00:10:39,222 బెల్ట్ పెట్టుకో. 100 00:10:39,306 --> 00:10:43,685 మన్నించు. నువ్వు కళ్లద్దాలతో ఒకడిని చూశావని అనుకున్నావని పారిపోతున్నామా? 101 00:10:43,769 --> 00:10:45,103 మనం పారిపోవడం లేదు. 102 00:10:47,564 --> 00:10:48,857 పట్టుకో. 103 00:10:54,654 --> 00:10:55,781 ఇక్కడే ఉండు. 104 00:10:56,531 --> 00:10:58,158 బాగున్నావా? నువ్వు కనబడలేదు. 105 00:11:44,162 --> 00:11:45,705 అది చదువు. తెరువు! 106 00:11:48,250 --> 00:11:50,502 అది ప్రొఫెషనల్ టార్గెట్ ప్యాకేజీ. 107 00:11:51,878 --> 00:11:53,964 నాకు ఇంకా మతి పోయిందంటావా? 108 00:12:22,159 --> 00:12:24,202 -మనం పోలీసులకు చెప్పాలి. -పోలీసులొద్దు. 109 00:12:24,286 --> 00:12:28,415 -పట్టపగలే నీ మీద దాడి చేశాడు. -ఎన్‌సీఐస్ రాజీపడింది. 110 00:12:28,498 --> 00:12:30,834 బహుశా పోలీసులలోనూ ఉండవచ్చు, మనకు తెలియదు. 111 00:12:30,917 --> 00:12:33,086 మనం బయట తిరగకూడదు. 112 00:12:43,972 --> 00:12:46,183 ఇవి ఎలా వాడాలో తెలుసుగా? 113 00:12:46,266 --> 00:12:49,853 -తెలుసు. -నిన్నూ గమనిస్తున్నారేమో తెలియదు. 114 00:12:49,936 --> 00:12:54,441 ఇదంతా పూర్తయ్యేవరకూ నువ్వు అప్రమత్తంగా ఉండాలి. నీకు వెళ్లే చోటుందా? 115 00:12:56,526 --> 00:12:57,861 -నీకు ఉందా? -ఉంది. 116 00:13:06,745 --> 00:13:09,915 నిన్ను ఇందులోకి లాగినందుకు క్షమించు. నేను మళ్లీ కలవను. 117 00:13:10,790 --> 00:13:11,875 రీస్. 118 00:13:14,669 --> 00:13:16,671 కాప్‌స్టోన్ గురించి నాకు సమాచారం ఇవ్వు. 119 00:13:17,380 --> 00:13:19,549 నీకు, నీ మనుషులకు సంబంధం కనిపెడతాను. 120 00:13:45,659 --> 00:13:47,160 నన్నెలా కలవాలో నీకు తెలుసు. 121 00:14:24,739 --> 00:14:25,824 అంతా సురక్షితమే! 122 00:14:27,784 --> 00:14:28,785 అది పేల్చేయండి! 123 00:14:34,833 --> 00:14:36,001 లోపలకు చొరబడండి! 124 00:14:40,130 --> 00:14:41,298 నువ్వు. 125 00:14:43,967 --> 00:14:44,968 అంతా సురక్షితం! 126 00:14:54,185 --> 00:14:55,186 సురక్షితం! 127 00:14:55,895 --> 00:14:56,980 వెళ్లండి, వెళ్లండి! 128 00:14:57,147 --> 00:14:58,273 వెళ్లండి! 129 00:15:00,191 --> 00:15:01,234 లోపలకు! 130 00:15:05,989 --> 00:15:07,282 అంతా సురక్షితం! చివరి గది. 131 00:15:07,365 --> 00:15:09,701 -అసలు ఏంటది, హార్‌గ్రోవ్? -సర్? 132 00:15:09,784 --> 00:15:12,621 తలుపు దగ్గరున్నావు, గదిని కైవసం చేసుకోవాల్సింది. 133 00:15:12,704 --> 00:15:14,873 నన్ను దొబ్బడానికి డబ్బులివ్వడం లేదు. 134 00:15:14,956 --> 00:15:17,208 నాకు వాస్తవికంగా ఉండాలి, అర్ధమైందా? 135 00:15:18,126 --> 00:15:20,670 అలా మళ్లీ చేస్తే, నిన్ను పంపేస్తాను. 136 00:15:27,761 --> 00:15:32,182 కచ్చితత్వం 83 శాతం, వేగం 71వదిగా ఉంది. 137 00:15:32,724 --> 00:15:34,392 నీ ఉత్తమం కాదు, కానీ పోటీ పడగలదు. 138 00:15:34,476 --> 00:15:37,020 నిజంగా శత్రువుల పోరాట యోధుడిలా లేదు. 139 00:15:37,729 --> 00:15:40,649 హేయ్, బాబూ. నా స్పందనలు ఇంకా సరిగాలేవు. 140 00:15:41,149 --> 00:15:42,859 మళ్లీ చేయాలని ఉందా, సర్? 141 00:15:44,027 --> 00:15:45,362 చేయాలనే ఉంది. వద్దు. 142 00:15:45,445 --> 00:15:47,739 భోజన విరామం ముగిసింది. పదండి. 143 00:15:56,331 --> 00:16:00,627 కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్ 144 00:16:29,614 --> 00:16:30,490 స్టీవ్! 145 00:16:31,408 --> 00:16:33,243 -మ. 2కు జానెట్ లాన్సింగ్‌తో. -స్టీవ్! 146 00:16:33,326 --> 00:16:37,038 మధ్యాహ్నం 2:45 కు, అల్ ఖలీఫ్. 3:30 కి, రెప్జియాన్ బోర్డ్, 147 00:16:37,122 --> 00:16:40,291 -4:30 కి, సూరి రత్నావన్... -రతానవాన్. అది వద్దు. 148 00:16:40,375 --> 00:16:42,836 -స్టీవ్... -ఒక నిమిషం. గ్యారీ మాథిస్ కు కాల్... 149 00:16:42,919 --> 00:16:45,004 -మనం మాట్లాడాలి. -ఆగమన్నా, సాల్. 150 00:16:45,088 --> 00:16:48,717 పెట్టుబుడి మళ్లింపు అని చెప్పు. వాళ్లు అరవాలంటే, గోడ వెతుక్కోమను. 151 00:17:08,611 --> 00:17:09,696 అతనిని లోపలకు పంపు. 152 00:17:20,498 --> 00:17:22,959 నువ్వు శాంటా బార్బరాలో ఉండాల్సింది. 153 00:17:23,501 --> 00:17:24,753 మనకు ఓ సమస్య వచ్చింది. 154 00:17:26,463 --> 00:17:28,798 నువ్వు శాంటా బార్బరాలో లేకపోవడంతోనా? 155 00:17:33,052 --> 00:17:35,972 -ఏంటా సమస్య? -నువ్వు గట్టిగా చెప్పనిది, 156 00:17:36,055 --> 00:17:40,018 -కోర్టు గదిలో వినాల్సి వస్తుందని భయపడేది. -సరే, ఇక్కడ బాగానే ఉన్నాం. 157 00:17:45,732 --> 00:17:46,775 గోర్డో చనిపోయాడు. 158 00:17:47,692 --> 00:17:48,693 రీస్ చావలేదు. 159 00:17:49,611 --> 00:17:53,156 -నేనది చూసుకుంటాను. -ఇది సిరియాలో జరగాల్సి ఉంది, 160 00:17:53,239 --> 00:17:55,700 ఇప్పుడీ సైకో కాలిఫోర్నియా వచ్చాడు... 161 00:17:55,784 --> 00:17:58,286 అతను సైకో కాదు. తను సీల్ కమాండర్. 162 00:17:58,369 --> 00:17:59,204 గౌరవం చూపించు. 163 00:18:03,750 --> 00:18:09,005 ఇది బాలేదు, స్టీవ్. రీస్ బయట ఉంటే, అదీ హోల్డర్ ఉల్లంఘిస్తే... 164 00:18:09,088 --> 00:18:11,508 హోల్డర్ కు పనికొచ్చేేదేం తెలియదు. నేను తెలుసు. 165 00:18:11,591 --> 00:18:13,259 నేను పనికొస్తా. 166 00:18:13,343 --> 00:18:16,471 హార్‌గ్రోవ్‌తో మాట్లాడు. నీకో పర్యటన ఏర్పాటు చేస్తాను. 167 00:18:16,554 --> 00:18:18,681 నేను శాంటా బార్బరా వెళ్లను. 168 00:18:18,765 --> 00:18:22,435 -మైక్ టెడెస్కో తన కంపెనీ అమ్మగలడు. -మైక్ సేల్స్‌మేన్ కాదు. 169 00:18:23,520 --> 00:18:24,938 అతనికి ఆకాంక్షలు ఉన్నాయి. 170 00:18:25,814 --> 00:18:28,274 చూడు, ఇది దృష్టి నిలిపే సమయం, సాల్, సరేనా? 171 00:18:29,234 --> 00:18:31,861 ప్లానో డీల్ జరిగి తీరాలి. జరగాలి. 172 00:18:31,945 --> 00:18:35,740 కాప్‌స్టోన్ చాలా డబ్బు పోగొట్టుకుంది, ఇప్పుడు దాన్ని అమ్మే సమయం. 173 00:18:35,824 --> 00:18:40,370 ఎలియస్ రైబర్గ్ ఎదగడానికి ఎదురుచూసి విసిగిపోయాు, నువ్వక్కడ ఉండాలి, సరేనా? 174 00:18:42,038 --> 00:18:43,039 నువ్వే డీల్ ముగించు. 175 00:18:46,292 --> 00:18:47,544 కర్ట్, జానెట్ ను పంపు. 176 00:19:46,978 --> 00:19:48,396 నువ్వు ఇక నిద్రపోవాలి. 177 00:19:49,898 --> 00:19:51,441 రాలేను. చేయాల్సిన పనుంది. 178 00:19:56,654 --> 00:20:00,700 వార్‌కామ్‌ నిన్నిపుడు మంటల దగ్గరకు చేర్చిందా? 179 00:20:00,867 --> 00:20:03,870 అది జొరాస్ట్రియన్ కొత్త ఏడాది వేడుక. నౌరుజ్. 180 00:20:03,953 --> 00:20:06,623 అది ఆచరణాత్మకంగా ఉందని నాకు తెలుసు. 181 00:20:08,041 --> 00:20:10,710 సిరియన్ డిఫెన్స్ ఫోర్స్ లో మమ్మల్ని కలిపారు. 182 00:20:11,336 --> 00:20:13,338 కుర్దిస్తాన్ గురించి తెలుసుకున్నా. 183 00:20:13,421 --> 00:20:14,547 తను తంతోంది. 184 00:20:15,590 --> 00:20:16,674 అవునా? 185 00:20:19,260 --> 00:20:20,470 నాకు తెలియలేదు... 186 00:20:24,724 --> 00:20:26,309 నాన్నలాగే తన్నే రకం. 187 00:20:26,434 --> 00:20:29,020 లేదు. ఇలా తన్నడం తను అమ్మ నుంచి నేర్చుకుంది. 188 00:20:32,440 --> 00:20:35,693 నువ్వక్కడ ఇరుక్కుపోవాల్సి వచ్చినా, నేను బాగానే ఉంటాను. 189 00:20:35,777 --> 00:20:38,154 మా అమ్మ, నాన్న వచ్చి సాయం చేస్తారు. 190 00:20:42,200 --> 00:20:44,869 నేను తిరిగి వస్తే, అప్పుడు చేపలవేటకు వెళతానేమో. 191 00:20:47,413 --> 00:20:51,834 నేను విమానం వదిలేయాల్సి వచ్చినా, ఇంటికి వచ్చేసేవాడిని. ఇక్కడే ఉండేవాడిని. 192 00:20:53,336 --> 00:20:55,421 నీ చేయి పట్టుకునే ఉండేవాడిని. 193 00:20:55,505 --> 00:20:59,926 శాండ్‌బాక్స్ నుంచి వచ్చిన ఏకైక అమ్మాయి నేనేనని అనుకుంటున్నాను. 194 00:21:07,767 --> 00:21:09,018 అరె, లేదు. 195 00:21:21,030 --> 00:21:22,740 అది బాగానే ఉంటుందా, నాన్నా? 196 00:21:22,824 --> 00:21:24,492 అవును. ఆ, అది బాగవుతుంది. 197 00:21:24,575 --> 00:21:27,662 అది స్తంభించింది. మళ్లీ కుటుంబం దగ్గరకు ఎగిరిపోతుంది. 198 00:21:49,892 --> 00:21:50,727 ఇటే వస్తున్నా. 199 00:21:52,437 --> 00:21:53,438 -ధన్యవాదాలు. -సరే. 200 00:21:56,190 --> 00:21:58,818 నువ్వు హనీమూన్ స్వీట్ ఎంచుకోవడం చూశాను. 201 00:22:01,654 --> 00:22:05,116 సరే. నీ మాట నిజం. ఎన్‌సీఐఎస్ గత రాత్రి వెతికింది. 202 00:22:05,199 --> 00:22:08,119 నీ స్థానంలో నేనుంటే, ఇప్పడప్పుడే ఇంటికి వెళ్లను. 203 00:22:08,202 --> 00:22:12,457 ఆ, ఎల్ఏలో నీ షూటర్. స్థానికులు తనను ఏడ్రియన్ గోర్డోనిస్‌గా గుర్తించారు. 204 00:22:12,540 --> 00:22:16,377 మాజీ మార్సాక్, లేదా రైడర్స్, లేదా తమను తామెలా పిలుచుకుంటే అలా. 205 00:22:16,461 --> 00:22:18,546 టాలోస్ టాక్టికల్‌తో వేరయ్యారు. 206 00:22:19,422 --> 00:22:21,507 వాళ్లతో నేరుగా వ్యవహరించలేదు... 207 00:22:21,591 --> 00:22:24,761 వాళ్లకు నైతిక నిబద్ధత ఉండదని చెప్పడం సమంజసం. 208 00:22:24,844 --> 00:22:27,472 అబ్బా, ఛ! కాస్త ఊపిరి తీసుకుంటావా? 209 00:22:28,723 --> 00:22:31,851 నీ బురిటో ఎక్కడికీ పోదని చెప్పగలను, సోదరా. 210 00:22:31,934 --> 00:22:33,895 నా బుకాటినీ తినలేదు, బాబూ. 211 00:22:33,978 --> 00:22:38,107 -అదేంటో నాకు తెలియదు. -ఈ బురిటోకి ధన్యవాదాలు అని అర్ధం. 212 00:22:38,191 --> 00:22:39,859 -పర్వాలేదు. -ధన్యవాదాలు. 213 00:22:54,540 --> 00:22:59,087 లూస్. ఆమెకు కొన్ని నైపుణ్యాలున్నాయిగా? 214 00:22:59,587 --> 00:23:04,175 అవును. తను పాడగలదు కూడా. గిటార్ కూడా వాయించగలదు. 215 00:23:09,222 --> 00:23:11,224 అవును, ఆమెలో ఏదో ఉంది, సోదరా. 216 00:23:21,275 --> 00:23:25,196 నా జీవితం దీనిపై ఆధారపడ్డా, ఈ చిత్రం ఆమె గీసిన రోజు గుర్తు రావట్లేదు. 217 00:23:25,279 --> 00:23:27,448 సోదరా, నాకు గత ఆదివారమే గుర్తులేదు. 218 00:23:29,200 --> 00:23:31,619 అది సిరియాకు ముందు ఉదయం. అనుకుంటా. 219 00:23:32,995 --> 00:23:35,957 అక్కడ ఓ పక్షి ఉంది. 220 00:23:37,166 --> 00:23:41,129 మైనా కావచ్చు, అది మా కిటికీకి కొట్టుకుని అదే చనిపోయింది. 221 00:23:41,212 --> 00:23:43,631 మీ జ్ఞాపకం తిరిగొచ్చినట్లుగా ఉంది. 222 00:23:43,714 --> 00:23:46,759 అక్కడే ఉంది, కానీ సగమే ఉంది. మిగతా భాగం... 223 00:23:46,843 --> 00:23:48,845 అది కంగాళీ అయింది. 224 00:23:52,557 --> 00:23:54,892 ఇతర జ్ఞాపకాలతో కలిసింది. అది... 225 00:23:56,144 --> 00:23:58,479 కెలిడియోస్కోప్‌లో చూసినట్లుగా ఉంది. 226 00:23:59,856 --> 00:24:04,569 బాబూ, నువ్వు బాగా అదరగొట్టావు. అంటే, నీకింకా ఆ తలనొప్పులు వస్తున్నాయా? 227 00:24:09,490 --> 00:24:10,575 లేదు. 228 00:24:14,912 --> 00:24:17,165 -టార్గెట్ ప్యాకేజీ చూశావా? -చూశాను. 229 00:24:18,875 --> 00:24:24,046 అవును. అంటే, వీడు పూర్తి సన్నాసిలా ఉన్నాడు. 230 00:24:24,130 --> 00:24:25,756 అతని చిన్న కుక్కను చూశావా? 231 00:24:27,508 --> 00:24:31,053 నేను చెప్పేదేంటంటే, నాకు వీడంత తెలివైనవాడిగా కనబడలేదు. 232 00:24:31,137 --> 00:24:33,139 నేను కూడా అలా అనుకోను. 233 00:24:33,222 --> 00:24:35,349 నాకు కాప్‌స్టోన్ సంగతి చూడాలని ఉంది. 234 00:24:35,433 --> 00:24:38,561 మనం చేయగలం. కానీ నేను ఇప్పటికే కొంత పరిశోధించాను. 235 00:24:39,061 --> 00:24:43,482 ఓ విలేఖరి ఉంది. అనుమానం లేకుండా ఆమె నాకు పరిశోధనలో సాయం చేయగలదు. 236 00:24:43,566 --> 00:24:44,567 విలేఖరా? 237 00:24:45,276 --> 00:24:46,277 అవును. 238 00:24:47,111 --> 00:24:48,779 అది తెలియడం మంచి విషయం. 239 00:24:50,323 --> 00:24:52,200 -నువ్విక్కడ ఉండడం ఆమెకు తెలుసా? -లేదు. 240 00:24:52,283 --> 00:24:53,993 -నా సంగతి తెలుసా? -లేదు. 241 00:24:54,076 --> 00:24:57,705 నీ ఒక్కడికే ప్రమాదం కాదని నీకు తెలుసుగా. నేను సీఐఏనని. 242 00:24:57,830 --> 00:25:00,124 అది బయటకు వస్తే నువ్వు యుద్ధం చేయాలి... 243 00:25:00,208 --> 00:25:01,918 -అర్థం చేసుకోగలను. -ఎల్ఏలో... 244 00:25:02,001 --> 00:25:04,670 చెబుతున్నా, నీ సంగతి తెలియదు. మాట ఇస్తున్నా. 245 00:25:06,214 --> 00:25:07,882 బాగానే ఉన్నావు. తను మనకు ఆస్తి. 246 00:25:09,592 --> 00:25:11,344 ఎలాంటి పని తనకు చెప్పాలో తెలుసు. 247 00:25:12,553 --> 00:25:13,888 బాధ్యత వహించే పని లేదు. 248 00:25:13,971 --> 00:25:17,433 -వెళతానంటే నాకు పర్వాలేదు. -పోరా! నేనేమీ వెళ్లను. 249 00:25:17,516 --> 00:25:19,936 ఇది నాకు బాధ్యత కాదు, సోదరా. 250 00:25:21,103 --> 00:25:24,190 మనం ఒకరికొకరు మద్దతు అని నాకు తెలియాలి. అంతే. 251 00:25:24,273 --> 00:25:25,441 ఎప్పటికీ. 252 00:25:27,777 --> 00:25:29,153 అలాగే. 253 00:25:32,907 --> 00:25:34,075 అలాగే. 254 00:25:35,660 --> 00:25:37,745 నీ ఆచూకీపై ఈపాటికి చాలామంది 255 00:25:37,828 --> 00:25:40,623 ఆరా తీస్తుంటారు, జాగ్రత్త. దయచేసి. 256 00:25:43,167 --> 00:25:46,295 -నేను చెప్పేది అదే. -సరదాగా ఉన్నా. 257 00:25:46,379 --> 00:25:48,965 నాకు ఏమైనా కనబడితే, నీకు చెబుతాను. 258 00:25:49,924 --> 00:25:52,301 అలాగే. బెన్. 259 00:25:54,428 --> 00:25:58,808 బిగ్ లెబోస్కీలా డ్రెస్ చేసుకుని గోల్ఫ్ పోటీలకు వెళ్లడం లేదుగా? 260 00:25:58,891 --> 00:26:00,101 నాకు గోల్ఫ్ అంటే అసహ్యం. 261 00:26:18,995 --> 00:26:20,288 నువ్వు కొట్టలేవు. 262 00:26:23,207 --> 00:26:24,500 అతను కొట్టలేడు. 263 00:26:26,419 --> 00:26:29,588 అతనిని చూడు, స్కాటీ కేమరాన్ లాంటిది కొన్నాడు, 264 00:26:29,672 --> 00:26:31,590 దానితో బాగా ఆడేయవచ్చని. 265 00:26:32,758 --> 00:26:37,430 అతను మేథావి. కానీ అతనికి చెబుతూనే ఉన్నా, తను వినిపించుకోడు. 266 00:26:40,474 --> 00:26:42,643 నిన్ను విమానంలో బాగా చూస్తారుగా? 267 00:26:42,768 --> 00:26:45,229 మత్తెక్కించే స్టీవార్డ్‌లు నీతో బాగుంటారా? 268 00:26:45,313 --> 00:26:50,192 లైంగికంగా వేధించే విమాన సేవకుల గురించి మాట్లాడేందుకు ఎలైయాస్ 13గంటలు ప్రయాణించడు. 269 00:26:50,276 --> 00:26:51,444 నేనడం వేధింపులపై కాదు, 270 00:26:51,527 --> 00:26:55,990 దేవుడి డబ్బు కోసం ఉండే సహజ ఆకర్షణ గురించి చెబుతున్నాను. 271 00:26:57,616 --> 00:27:01,203 మి. ఆగ్నన్. నవ్వుకోడానికి బాగుంటాడు. 272 00:27:01,287 --> 00:27:02,371 ఊరికే అనడం లేదు. 273 00:27:02,455 --> 00:27:07,043 మైక్ కంపెనీని కొనేందుకు భూమి మీదున్న నాలుగు కంపెనీలలో ప్లానో ఒకటి. 274 00:27:07,126 --> 00:27:09,211 న్యూబెల్లంలో ఒప్పందం చేసుకుందాం. 275 00:27:09,295 --> 00:27:11,589 కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్? డెక్‌పై ఉన్నారు. 276 00:27:11,672 --> 00:27:14,425 అద్భుతం. నన్ను ఎవరితో జోడీ చేశారో చెబుతావా? 277 00:27:14,508 --> 00:27:16,302 బ్రైసన్ డిషాంబోతో అడిగాను. 278 00:27:16,385 --> 00:27:18,929 మీరు స్టీవ్ డేవీతో ఉన్నారు. 279 00:27:19,889 --> 00:27:21,140 అసలు అతను ఎవరు? 280 00:27:21,682 --> 00:27:25,102 వద్దు. ఇలా రా, నీకు ఒకటి వివరించాలి. 281 00:27:29,023 --> 00:27:33,736 ఇప్పుడు కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్ తరఫున బ్రైసన్ డిషాంబో కొడుతున్నారు. 282 00:27:58,594 --> 00:27:59,595 అదరగొట్టావు. 283 00:28:06,102 --> 00:28:10,648 ఆరేళ్ల క్రితం మనం ఓ ప్రతిపాదన తీవ్రంగా పరిగణించామని చెప్పేందుకు సిగ్గుపడను. 284 00:28:10,815 --> 00:28:12,024 నాకు అసలు తెలియదు. 285 00:28:12,108 --> 00:28:14,193 నీ పని చాలా ఆకట్టుకుంటుంది. 286 00:28:14,276 --> 00:28:15,694 నిజంగా అందుకు అభినందిస్తా. 287 00:28:15,778 --> 00:28:18,572 కాప్‌స్టోన్ మమ్మల్ని మిలిటరీ పనులలోకి తీసుకునే ముందు, 288 00:28:18,656 --> 00:28:21,867 న్యూబెల్లంపై మరో పథకం ఉంది, అమ్మకాలు అలాగే కొనసాగితే... 289 00:28:21,951 --> 00:28:26,163 -మనం అసలైనది అన్వేషించాలి... -మళ్ళీ మొదలుపెట్టాడు, ఉత్సాహంగా. 290 00:28:27,415 --> 00:28:33,254 దార్శనికులతో విషయం ఏంటంటే, వాళ్లు అంతులేని అవకాశాలు చూడగలరు. 291 00:28:33,337 --> 00:28:36,424 భాగస్వాములుగా, మద్దతుదారులుగా మా పని ఏంటంటే 292 00:28:37,007 --> 00:28:39,760 ఆ పరిధిని కొంచెం తగ్గించడం. 293 00:28:40,469 --> 00:28:44,515 కాప్‌స్టోన్ బోర్డ్ మీదకు వచ్చాక, స్టీవ్ నడపడం మొదలయ్యాక... 294 00:28:44,598 --> 00:28:46,892 సరే, అందుకే మనం ఇక్కడున్నాం, అంతేగా? 295 00:28:48,853 --> 00:28:51,939 మీ ప్రస్తుత ధోరణికి ఇంకా ప్రాధాన్యత ఇస్తాను, మి. టెడెస్కో. 296 00:28:52,481 --> 00:28:53,941 కచ్చితంగా. సరే. 297 00:28:54,024 --> 00:28:56,110 ప్లానో కౌంటర్‌కి సిద్ధం అనుకోవచ్చా? 298 00:28:58,112 --> 00:29:02,783 మి. ఆగ్నన్, మీ పట్టుదలకు అభినందనలు. కానీ ఇది మొదటి నుంచి, 299 00:29:02,867 --> 00:29:04,118 ఓ సామాజిక సందర్శన. 300 00:29:04,201 --> 00:29:05,327 సామాజికమా? 301 00:29:05,703 --> 00:29:07,413 సరే. ఇదెలా ఉంటుంది? 302 00:29:08,914 --> 00:29:11,208 నేను 16 దగ్గర ఓ ఇల్లు తీసుకున్నాను. 303 00:29:12,084 --> 00:29:14,295 ఈ రాత్రి పార్టీకి వస్తే ఎలా ఉంటుంది? 304 00:29:14,920 --> 00:29:16,422 స్నేహితులు, అమ్మాయిలకు పిలుపు. 305 00:29:16,505 --> 00:29:19,717 మిమ్మల్ని పడేసే బాస్ అర్మాగ్నాక్ బాటిల్ నా దగ్గరుంది. 306 00:29:20,509 --> 00:29:24,138 కొత్త సంఖ్య ప్రతిపాదిస్తాను. అది సరైన మొత్తం అయితే, మంచిదే. 307 00:29:24,221 --> 00:29:26,599 లేకపోతే, బ్రైసన్ మనకెప్పుడూ ఉన్నారు. 308 00:29:29,935 --> 00:29:33,564 నువ్వు చెప్పిన ఆ ఇల్లు ఎక్కడుంది? 309 00:30:19,652 --> 00:30:22,404 సరే. అలాగే, అతనిని గమనిస్తున్నాను. 310 00:30:24,198 --> 00:30:27,493 అంత కష్టమేమీ లేదు, సోదరా. 311 00:30:28,327 --> 00:30:29,370 సరే. 312 00:30:53,769 --> 00:30:55,854 ఏమీ అనుకోకండి. హలో? 313 00:30:55,938 --> 00:30:59,149 -హేయ్, జార్డ్, నేనే. -కేటీ, నీకు కాల్ చేస్తూనే ఉన్నాను. 314 00:30:59,233 --> 00:31:00,484 ఏం జరిగింది? 315 00:31:01,151 --> 00:31:04,446 -ఆ, మన్నించు. నా ఫోన్ పోయింది. -నీకేం కాలేదుగా? 316 00:31:05,322 --> 00:31:07,992 విను, రీస్ కథలో నాది తప్పు. 317 00:31:08,075 --> 00:31:10,869 -నాది పూర్తిగా తప్పు. -పూర్తి తప్పు అంటే ఏంటి? 318 00:31:12,746 --> 00:31:15,666 నేను కొంతకాలం ఊరికి దూరంగా వెళ్లాలి. 319 00:31:15,749 --> 00:31:17,918 బాగా అలసిపోయినట్లుగా ఉంది, తెలుసా? 320 00:31:18,002 --> 00:31:21,130 లేదు, నాకు తెలియదు. దేని గురించి మాట్లాడుతున్నావు? 321 00:31:22,089 --> 00:31:25,926 నువ్విది చేస్తున్నావా లేదా? నన్ను వదిలేయడం లేదు, అవునా? 322 00:31:26,010 --> 00:31:27,803 మన్నించు. నాతో మంచిగా ఉన్నావు. 323 00:31:27,886 --> 00:31:31,307 అయ్యో, కేటీ. నిన్ను నమ్మినందుకు దక్కేది ఇదేనా? 324 00:31:49,491 --> 00:31:52,161 ఇక, ఇక్కడ ఎలా ఉంది? 325 00:31:52,745 --> 00:31:55,914 ఇది మంచి పని. మనం చేరుకుంటాం. 326 00:32:02,796 --> 00:32:04,757 ఏదో కాలయాపన కోసం నిన్ను పెట్టుకోలేదు. 327 00:32:10,971 --> 00:32:13,724 ఇది మనల్ని ఐదు స్థాయులు దిగజారుస్తుంది. 328 00:32:15,017 --> 00:32:16,143 అది నిజం. 329 00:32:18,562 --> 00:32:24,360 ఏకపక్షంగా మన పనివాళ్లవైపు నిలబడడం తెలివి తక్కువ అని, కొందరు అంటారు. 330 00:32:27,905 --> 00:32:29,448 నువ్వూ తెలివితక్కువ అంటావా? 331 00:32:32,493 --> 00:32:34,703 లొరైన్, నీకింకా నాలుగు నెలలుంది. 332 00:32:34,995 --> 00:32:37,956 నిజం చెబితే, ఇది కమిటీలో పాస్ కాదు. 333 00:32:38,499 --> 00:32:40,501 నిజంగా నష్టంతో ముగిస్తావా? 334 00:32:43,128 --> 00:32:46,757 అయితే ఓట్లకు విప్ జారీ చేద్దాం. అది సగం చాంబర్‌కు విజయం. 335 00:32:46,840 --> 00:32:50,219 మన కాంట్రాక్టర్ల సంగతేంటి? అది విజయంలా చూస్తారనా? 336 00:32:50,302 --> 00:32:51,970 ప్రత్యేక ఆసక్తుల పట్ల ఆలోచించమని 337 00:32:52,054 --> 00:32:55,307 -నన్ను ఒప్పించే ప్రయత్నమా? -వాళ్లకు అధికారం ఉంది. 338 00:32:55,391 --> 00:32:57,142 అంటే, వాళ్లు చెప్పగలరు. 339 00:32:58,268 --> 00:32:59,895 ఎదురుగాలిని సృష్టించకపోతే 340 00:32:59,978 --> 00:33:03,565 -నీ వారసత్వం చెక్కుచెదరదు. -హేయ్. 341 00:33:03,649 --> 00:33:04,900 ఇది నా వారసత్వం. 342 00:33:06,610 --> 00:33:09,238 నాకు లభించిన స్థాయికి కంటే మెరుగ్గా వాటిని చేయడం. 343 00:33:50,404 --> 00:33:52,406 క్రిప్టెక్స్ 344 00:34:00,289 --> 00:34:04,543 అవును. అక్కడ ఏదో జరిగింది. నీకు తెలియజేయాలని అనుకున్నాను. 345 00:34:30,194 --> 00:34:34,072 హేయ్, బంగారం. నా పేరు రేవెన్. 346 00:34:36,241 --> 00:34:37,910 నీకు తోడు కావాలా? 347 00:34:37,993 --> 00:34:41,163 హాయ్, రేవెన్. నిజానికి కావాలి. 348 00:34:45,876 --> 00:34:47,628 నువ్వు రావడం చూశాను. 349 00:34:48,212 --> 00:34:51,089 మా పిల్ల సాషా ఇక్కడకు వస్తానంటే 350 00:34:51,173 --> 00:34:54,343 వద్దని, "లేదు, లేదు, అతను నా వాడు" అని చెప్పాను. 351 00:34:54,426 --> 00:34:55,594 అలా చెప్పావా? 352 00:34:57,721 --> 00:35:02,643 మనం వెనుకకు వెళ్లి, విడిగా డ్రింక్ తాగుదామంటే ఏమంటావు? 353 00:35:03,268 --> 00:35:05,103 మనం ఇక్కడే కూర్చుని మాట్లాడవచ్చుగా? 354 00:35:06,355 --> 00:35:07,731 ఓహో, నాకు మాటలు ఇష్టం. 355 00:35:11,527 --> 00:35:13,070 మనం దేని గురించి మాట్లాడాలి? 356 00:35:13,862 --> 00:35:16,782 ఓ పార్టీ కోసం చూస్తున్నా. సాయం చేయగలవా అని? 357 00:35:21,995 --> 00:35:23,121 పోలీసువా? 358 00:35:25,165 --> 00:35:26,166 కాదు. 359 00:35:27,000 --> 00:35:31,755 -నువ్వు నాకు చెబితేనే నయం. -నిజం కాదని కచ్చితం కాదు. పోలీసుని కాను. 360 00:35:36,093 --> 00:35:39,638 నీతో జోడీ కడతాను. అసలు దేని కోసం చూస్తున్నావు? 361 00:35:39,721 --> 00:35:41,765 -నాకు తలనొప్పులు వస్తున్నాయి. -ఇంకా? 362 00:35:42,599 --> 00:35:45,185 -ఎంతగా? -చాలా ఎక్కువగా. 363 00:35:48,438 --> 00:35:51,900 సరే, డీజే దగ్గర మెథడోన్ వేఫర్లు ఉన్నాయి. అది పనికొస్తుందంటావా? 364 00:35:53,694 --> 00:35:55,362 అది పని చేయవచ్చు. 365 00:35:56,905 --> 00:36:01,201 అది ఒక్కొకటి 100 డాలర్లు ఇంకా నీకు అది చక్కని ధర. 366 00:36:02,035 --> 00:36:03,078 కేవలం నా కోసమా? 367 00:36:12,921 --> 00:36:14,548 ధన్యవాదాలు, బేబీ. ఇక్కడే ఉండు. 368 00:36:22,973 --> 00:36:26,894 పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రియమైన డోనీ 369 00:36:26,977 --> 00:36:31,607 పుట్టినరోజు శుభాకాంక్షలు 370 00:36:32,524 --> 00:36:34,776 అబ్బా, బాసూ. ఏం చేస్తున్నావు? 371 00:36:34,860 --> 00:36:36,945 -ఇలా రా. వచ్చెయ్. -కానివ్వు. 372 00:36:37,779 --> 00:36:39,823 పద. ఇలా రా, రీస్. 373 00:36:40,616 --> 00:36:43,118 హేయ్, బేబీ. అంతా బాగుందా? 374 00:36:48,248 --> 00:36:49,499 ఏదో గుర్తొచ్చింది. 375 00:36:52,961 --> 00:36:55,756 సరే, ఇది మరిచిపోవడంలో సహాయపడుతుంది. 376 00:37:15,859 --> 00:37:19,279 ఇలా చెప్పాలి, నువ్వు ఫీల్డ్‌లో ఇలాంటి పని ఎన్నడూ చేయలేదు. 377 00:37:26,161 --> 00:37:27,621 ఫీల్డ్‌లో, నిబంధనలు ఉంటాయి. 378 00:37:27,955 --> 00:37:29,831 అవును. చాలా ఉంటాయి. 379 00:37:40,759 --> 00:37:43,011 నువ్వు వెళ్లిపోయాక అలా ఎన్నడూ లేదు. 380 00:37:46,014 --> 00:37:48,767 తెలుసుగా, నేను... నేనూ వెళ్లిపోదామని అనుకున్నా. 381 00:37:49,518 --> 00:37:53,355 నువ్వు, టీమ్స్‌తో, అది ఎప్పుడూ బురదలో పువ్వులా కలిసే ఉంది. 382 00:37:53,438 --> 00:37:56,942 కచ్చితంగా నా అవసరం లేదనే వరకూ ఎక్కడికీ వెళ్లవు. 383 00:38:02,614 --> 00:38:05,409 అది నిజం అనుకోను, అన్నిటినీ పరిగణించాలి. 384 00:38:07,744 --> 00:38:10,956 హేయ్. నన్ను ఈ పని చేయనివ్వు. 385 00:38:15,627 --> 00:38:19,673 ఏంటి? సరదా అంతా నీకే ఇవ్వాలా? 386 00:38:23,343 --> 00:38:24,386 సరే... 387 00:38:25,095 --> 00:38:27,431 ఎవరికో ఈ రాత్రి మూడినట్లుంది. 388 00:38:29,766 --> 00:38:31,977 -ఇదిగోండి, మహిళలూ. -ధన్యవాదాలు. 389 00:38:33,520 --> 00:38:35,939 లేదు, లేదు, లేదు. చెబుతున్నాను, 390 00:38:36,023 --> 00:38:41,111 మీ జీవితంలో తినే అత్యుత్తమ సుషి ఇదేనని. 391 00:38:41,194 --> 00:38:43,155 హాస్యాస్పదంగా ఉండకు. ఊరుకో. 392 00:38:43,238 --> 00:38:45,657 ఇది దానిని పూర్తిగా వెల్లడించడమే. 393 00:38:46,158 --> 00:38:50,120 ఉత్తమం గురించి మాట్లాడాలా? సుకియబషి జిరోకు వెళ్లావా? 394 00:38:50,203 --> 00:38:54,958 అబ్బా, జిరో సంగతి వదిలేయ్. తను బాగుంటాడు. మంచివాడు. ఏదోఒకటి. 395 00:38:55,042 --> 00:38:57,753 కానీ స్టీవ్ ఇతన్ని కనిపెట్టాడు, తాయిషి. 396 00:38:57,836 --> 00:39:00,505 హొక్కాయిడో నుంచి అతనిని తీసుకొచ్చాం. 397 00:39:00,589 --> 00:39:04,176 మీకు చెబుతున్నా, ఇతను చేపలతో మాట్లాడగలడు. 398 00:39:04,259 --> 00:39:07,763 అతను సముద్రంలోకి వెళ్లి, మాకెరల్స్‌తో, స్కిప్‌జాక్‌లతో 399 00:39:07,846 --> 00:39:11,266 గుసగుసలాడగలడు. అవేం చెబుతాయో తెలియదు, కానీ, ఇలా అంటాయేమో, 400 00:39:11,349 --> 00:39:13,310 "నన్ను తీసుకెళ్లు, రుచిగా ఉంటా." 401 00:39:15,270 --> 00:39:17,397 ఇదేదో నేను ప్రయత్నించాలిలా ఉంది. 402 00:39:17,481 --> 00:39:20,358 నిజం. కొన్ని ఆపి ఉంచుతాను. ఎప్పుడు? 403 00:39:23,779 --> 00:39:27,199 నాకు నిశ్చిత సమయమనేది లేదు. నా బోర్డ్‌తో మాట్లాడాలి. 404 00:39:27,282 --> 00:39:29,826 నీ బోర్డ్ సంగతి వదిలెయ్. నిన్ను అడుగుతున్నా. 405 00:39:30,368 --> 00:39:31,703 సాల్. వద్దు. 406 00:39:35,540 --> 00:39:36,625 ఆలస్యమైంది. 407 00:39:36,708 --> 00:39:40,545 నేను బాగానే ఆస్వాదించాను, ఇక ఉదయమే నాకు ఫ్లైట్ ఉంది. 408 00:39:43,673 --> 00:39:46,134 ఎలైయస్, మనం నెలలుగా సాగదీస్తున్నాం. 409 00:39:47,177 --> 00:39:49,846 గోల్ఫ్ అంటే, గోల్ఫ్ ఆడాం. చేపలంటే అవీ తిన్నాం... 410 00:39:52,057 --> 00:39:55,894 కానీ, ఓ స్థాయికి వచ్చాం, నా నేస్తం, మనం అయితే చేయాలి, లేదా 411 00:39:55,977 --> 00:39:58,480 వదిలేసే దగ్గరకు తీసుకురావాలి. 412 00:39:59,147 --> 00:40:01,608 ప్లానోకు న్యూబెల్లం కావాలా వద్దా? 413 00:40:07,447 --> 00:40:09,282 నా కొనుగోలు బృందానికి కాల్ చేస్తా. 414 00:40:09,991 --> 00:40:13,620 మి. హోర్న్‌కు చెప్పు, ఉదయమే నాదో ప్రతిపాదన ఉంటుంది. 415 00:40:14,996 --> 00:40:16,123 శుభరాత్రి. 416 00:40:26,550 --> 00:40:28,260 అది హద్దు మీరడం. 417 00:40:28,343 --> 00:40:32,139 ఎలైయస్ రైబెర్గ్ లాంటివాడిని గౌరవంగా చూడాలి, తృణీకరణ కాదు. 418 00:40:36,476 --> 00:40:41,106 నీ కోసం ఎంత డబ్బు సంపాదించి పెట్టానో అసలు నీకు కొంచెమైనా తెలుసా? 419 00:40:41,189 --> 00:40:45,777 అయ్యో, మైక్, నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పాలి. 420 00:40:49,698 --> 00:40:53,994 సరే, అందరూ, ఒకసారి నా మాట వింటారా, దయచేసి, అందరూ? 421 00:40:55,537 --> 00:40:56,913 ఇక పొండి. 422 00:40:58,123 --> 00:41:01,877 నిజంగా అంటున్నాను. అయిపోయింది, ఇంటికి పొండి. అందరూ, ఇక వెళ్లండి. 423 00:41:02,669 --> 00:41:04,171 -నిజంగానా? -అవును. 424 00:42:12,197 --> 00:42:16,826 అవును, మనం ఇవాళ చాలా డబ్బు సంపాదించాం, మిత్రమా. 425 00:42:16,952 --> 00:42:18,620 నా బేబీ ఎవరు? 426 00:43:41,911 --> 00:43:45,749 ద డైమండ్స్ "లిటిల్ డార్లింగ్" అమెరికా అభిమానించే పాట 427 00:44:53,817 --> 00:44:54,901 ఇదిగో లేచాడు. 428 00:45:19,467 --> 00:45:22,262 -మన్నించు, ఆ బ్యాగ్ విషయం, సాల్... -వద్దు! 429 00:45:22,387 --> 00:45:26,641 విను. హేయ్, ఆ బ్యాగ్ విషయం, అది ఒక... 430 00:45:26,766 --> 00:45:29,727 అది మనిద్దరికీ అసహ్యకరం, సరేనా? 431 00:45:30,979 --> 00:45:33,898 సాయం చేయండి! సాయం చేయండి! 432 00:45:34,065 --> 00:45:38,153 ఎవరైనా రండి! సాయం చేయండి... 433 00:45:40,822 --> 00:45:44,951 సాయం చేయండి! ఎవరైనా! సాయం చేయండి! 434 00:45:48,788 --> 00:45:50,123 సాయం చేయండి! 435 00:45:53,376 --> 00:45:54,461 అయిపోయిందా? 436 00:46:10,393 --> 00:46:12,896 కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్‌కి నా చావెందుకు అవసరం? 437 00:46:15,940 --> 00:46:20,278 -నువ్వేం మాట్లాడుతున్నావో తెలియదు. -నాతో అస్సలు అబద్ధమాడకు. 438 00:46:20,361 --> 00:46:21,237 నాది అబద్ధం కాదు. 439 00:46:21,321 --> 00:46:23,114 మా అమ్మ సమాధి మీద ఒట్టు. 440 00:46:23,198 --> 00:46:25,742 దీనికి ట్యూమర్‌తో ఏమైనా సంబంధం ఉందా? 441 00:46:26,826 --> 00:46:29,037 -ఏంటి? -నా తలలో కణితి, సాల్. 442 00:46:29,120 --> 00:46:30,997 నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందా? 443 00:46:31,956 --> 00:46:35,126 అబ్బా ఛ, నా కట్లు విప్పు, నేనేమీ చేయలేదు. 444 00:46:47,222 --> 00:46:50,099 జనాలు భయంకరమైన వాటిని తట్టుకోవడం చూశాను, సాల్. 445 00:46:52,185 --> 00:46:55,647 బాధ, అణగదొక్కడం. 446 00:46:58,566 --> 00:47:01,361 అలాంటివి నీ ఊహకు కూడా అందవు. 447 00:47:02,362 --> 00:47:04,197 అయినా వాళ్లు నోరు మూసే ఉంటారు. 448 00:47:04,280 --> 00:47:09,118 ఎందుకంటే వాళ్లు ఏదో విషయం నమ్ముతారు, వాళ్ల కంటే గొప్ప ప్రయోజనం ఉందని. 449 00:47:09,202 --> 00:47:13,623 వాళ్లు బయటకు చెప్పడం కంటే త్వరగా చనిపోతూ 450 00:47:13,706 --> 00:47:15,375 అరవగలిగే కారణం. 451 00:47:18,419 --> 00:47:20,838 నువ్వు అలా కాదుగా, అవునా, సాల్? 452 00:47:20,922 --> 00:47:23,675 అంత విశ్వాసివి కావు. నీకు అర్ధం కాని ప్రపంచంలో 453 00:47:23,758 --> 00:47:27,762 వెనుకకు జారిపడిన సాధారణ మనిషివి నువ్వు. 454 00:47:27,845 --> 00:47:32,392 దీని కోసం చావాలని అనుకోవు, సాల్. 455 00:47:33,268 --> 00:47:34,602 ఇక, చెప్పు. 456 00:47:36,729 --> 00:47:41,776 అతను... లేదు, అతను ఏమీ... అతను నాకేమీ చెప్పలేదు. 457 00:47:41,859 --> 00:47:44,404 -ఎవరు? -అది డేటా వేరుగా ఉంచడం. 458 00:47:45,405 --> 00:47:47,490 విభాగాలు చేయడం. అచ్చం మీలాగే. 459 00:47:47,574 --> 00:47:50,410 -అతను అదే చేశాడు. -అదంతా ఎవరు చేశారు? 460 00:47:54,289 --> 00:47:57,166 స్టీవ్. హోర్న్. 461 00:47:58,418 --> 00:48:03,506 స్టీవ్ హోర్న్. అదే మరి. ఓ గుక్క వెయ్. 462 00:48:13,099 --> 00:48:14,183 కానివ్వు. 463 00:48:14,309 --> 00:48:16,436 స్టీవ్ దూరదృష్టి గలవాడు. అతను... 464 00:48:17,145 --> 00:48:20,815 అతను ఈ టెక్నాలజీలో బాగా సంపాదించి, దానికి వీసీగా వెళ్లాడు. 465 00:48:21,482 --> 00:48:26,279 జనాలను, మార్కెట్లను, యుద్ధాన్ని అతను అర్ధం చేసుకున్నాడు. 466 00:48:29,407 --> 00:48:34,329 నేను ఓ అనుబంధం అంతే. మధ్యవర్తిని. పరిష్కారం చేస్తాను. 467 00:48:36,748 --> 00:48:39,500 సిరియాలో ఆకస్మిక దాడిని స్టీవ్ ఎలా అమలు చేస్తాడు? 468 00:48:39,584 --> 00:48:44,088 స్టీవ్‌కు అంతటా స్నేహితులు ఉన్నారు. కోటీశ్వరుడికి ఉండే ప్రయోజనం. 469 00:48:44,213 --> 00:48:47,342 -అతని లక్ష్యం ఏంటి? -అది నా విభాగం కాదు, 470 00:48:47,425 --> 00:48:50,887 కానీ అదంతా చేసేదానికి ఓ పేరుంది... 471 00:48:53,097 --> 00:48:55,725 ప్రాజెక్ట్ ఆర్‌డీ4895. 472 00:48:56,392 --> 00:48:57,435 ఏమిటది? 473 00:48:57,518 --> 00:49:02,690 ఆర్‌డీ4895. కానీ నీకు చెబుతున్నా, అదేంటో నాకు తెలియదు. 474 00:49:04,400 --> 00:49:08,404 దాని విలువ చాలా ఎక్కువని మాత్రమే నాకు తెలుసు. 475 00:49:10,948 --> 00:49:12,200 ఇది సరిపోయేంతగా లేదు. 476 00:49:14,702 --> 00:49:19,207 వద్దు, ఇలా రా! ఇలా రా! విను, నీకు చెబుతున్నా, అయ్యో, 477 00:49:19,332 --> 00:49:22,835 నాకు ఏమీ తెలియదు! నేనూ ఒకడినంతే! నువ్వు చెప్పినట్లుగా, 478 00:49:22,919 --> 00:49:24,545 నేను సాధారణ మనిషిని! 479 00:49:35,098 --> 00:49:36,099 అలాగే. 480 00:49:36,724 --> 00:49:38,267 అలాగే, నిన్ను నమ్ముతాను. 481 00:49:39,727 --> 00:49:43,731 స్టీవ్ హోర్న్ అన్ని నిర్ణయాలు తీసుకుంటే, నువ్వు సాధారణ పనివాడివి. 482 00:49:43,815 --> 00:49:45,024 -అవును! -నిజమా? 483 00:49:45,108 --> 00:49:47,652 -అవును, అంతే! -నిర్ణయాలు తీసుకోవు. 484 00:49:47,735 --> 00:49:51,197 -ఇలా ఏదీ జరగాలని నువ్వు అనుకోలేదు. -దేవుడి మీద ప్రమాణం. 485 00:49:51,948 --> 00:49:55,201 నా కుటుంబాన్ని చంపడానికి ఎవరిని పంపావు? 486 00:50:04,877 --> 00:50:07,422 -మరి కొంచెం తాగు. -నేను ఇంటికి పోతాను. 487 00:50:12,802 --> 00:50:14,345 నిన్ను ఓ ప్రశ్న అడిగాను. 488 00:50:27,024 --> 00:50:29,277 జాక్సన్ హోల్‌లో ఒక లాయర్ ఉన్నాడు. 489 00:50:29,360 --> 00:50:31,028 మార్కస్ బోయ్‌కిన్. 490 00:50:31,112 --> 00:50:36,367 అతను ప్రపంచమంతటా క్రూడ్‌ని బ్లాక్‌లో అమ్ముతాడు, మెక్సికో సహా. 491 00:50:36,451 --> 00:50:37,452 మెక్సికోనా? 492 00:50:40,580 --> 00:50:42,039 కిరాయి హంతకులను పెట్టాడు. 493 00:50:44,417 --> 00:50:46,586 కిరాయి హంతకుడు, వాడెక్కడ దొరుకుతాడు? 494 00:50:46,669 --> 00:50:49,172 -మెక్సికోలో, అని చెప్పాను. -వివరంగా చెప్పు. 495 00:50:49,255 --> 00:50:53,426 "కిరాయి హంతకుడి చిరునామానా?" నువ్వు అడిగేది ప్రశ్నే కాదు! 496 00:50:53,509 --> 00:50:54,635 బోయ్‌కిన్‌కి తెలుసా? 497 00:50:54,719 --> 00:50:56,471 బోయ్‌కిన్‌కి ఏమీ తెలియదు. 498 00:50:56,554 --> 00:51:02,518 అతనికి అసమర్ధులైన హిట్మెన్ ల నెంబర్లు డయల్ చేయడమే తెలుసు. 499 00:51:04,437 --> 00:51:06,439 వాడు నాకంటే పనికి మాలినోడు. 500 00:51:12,028 --> 00:51:15,615 ఫీల్డ్ లో, మేము స్వేచ్ఛ కోసం చేస్తున్నామని చెప్పుకోవడం ఇష్టం. 501 00:51:15,698 --> 00:51:18,284 కానీ నిజం ఏంటంటే, సాల్, 502 00:51:19,285 --> 00:51:22,079 ఈ ప్రపంచంలో చెడు ఉంది. 503 00:51:24,373 --> 00:51:27,627 మేము కళ్లలోకి ఎందుకు చూస్తామంటే వెధవలకు ధైర్యం ఉండదు. 504 00:51:27,710 --> 00:51:29,629 అదే పని. మేమది చేస్తాం. 505 00:51:29,712 --> 00:51:33,132 మీరు చేయాల్సినది పన్నులు కట్టి, మా దారికి దూరంగా ఉండడమే. 506 00:51:33,216 --> 00:51:35,468 కానీ నువ్వు, సాల్, 507 00:51:36,636 --> 00:51:40,515 స్టీవ్ హోర్న్, కాప్‌స్టోన్ ఇండస్ట్రీస్, 508 00:51:42,517 --> 00:51:44,727 అబ్బా, మీరు యుద్ధం కోరుకున్నారు. 509 00:51:45,770 --> 00:51:48,815 ఇప్పుడు, ఇది యుద్ధభూమి. 510 00:51:52,819 --> 00:51:55,404 ఇది మెథడోన్ కాక్టెయిల్, సాల్. 511 00:51:56,030 --> 00:51:59,534 నీకు నిశ్శబ్ద మరణం. అదృష్టవంతుడివి. 512 00:52:00,701 --> 00:52:02,328 నీకున్న అర్హత కంటే ఇది ఎక్కువ. 513 00:53:10,813 --> 00:53:11,898 రీస్ సందేశం 514 00:53:11,981 --> 00:53:15,943 కాప్‌స్టన్ ప్రాజెక్ట్ ఆర్‌డీ4895... జాగ్రత్తగా ఉండు 515 00:53:35,588 --> 00:53:39,675 ప్రాజెక్ట్ ఆర్‌డీ4895 516 00:54:10,623 --> 00:54:13,292 మనం టాహోలో ఓ చోటు వెతుకుతున్నాం, చెప్పానా? 517 00:54:14,168 --> 00:54:16,003 పశ్చిమ తీరంలో ఓ చిన్న కేబిన్. 518 00:54:17,338 --> 00:54:21,008 లారెన్ ఈ పథకం వేశాడు. ఆమె ఎత్తులో క్రీడాకారులకు శిక్షణ ఇస్తుంది. 519 00:54:21,759 --> 00:54:25,137 నక్షత్రాలు అన్నీ చూడగలిగే చోట ఉండాలని లూసీ కోరుకుంది. 520 00:54:30,393 --> 00:54:32,395 అంతే, వాళ్లకు కావాల్సినది అదే. 521 00:54:33,354 --> 00:54:36,315 అంతే, వాళ్లకు ఏమీ లభించదు. 522 00:54:37,942 --> 00:54:42,863 ఏదో కార్పొరేట్ ప్రాజెక్ట్ సేవను రహస్యంగా చేస్తారు. 523 00:54:42,947 --> 00:54:43,990 స్టీవ్ హోర్న్ 524 00:54:45,366 --> 00:54:47,994 అందుకే నా భార్య, కూతురు చనిపోవాల్సి వచ్చింది. 525 00:54:49,745 --> 00:54:51,247 నాకు అర్థం కానిది ఇదే. 526 00:54:52,790 --> 00:54:55,126 ఆడవాళ్లను ఎందుకు ఇందులోకి లాగారు? 527 00:54:58,504 --> 00:55:00,506 ఓ హత్య ప్రకంపనలు రేపుతుంది. 528 00:55:03,175 --> 00:55:06,053 పోరాట నిపుణుడికి విసుగు చెంది, కుటుంబాన్ని చంపుతాడు, 529 00:55:06,137 --> 00:55:08,556 డాక్టర్లను చంపుతాడు. ఆత్మహత్య చేసుకుంటాడు. 530 00:55:08,639 --> 00:55:12,893 జనాలకు ఏ పట్టింపు ఉండదు. వాళ్లకు అది ఇంకా మసాలాగా ఉండాలి. 531 00:55:14,645 --> 00:55:17,481 స్టీవ్ హోర్న్, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాడు. 532 00:55:18,024 --> 00:55:21,986 మొత్తానికి అధిపతి. ఆర్‌డీ4895 అసలు సంగతి చెప్పగలడు. 533 00:55:22,820 --> 00:55:25,489 కానీ బోయ్‌కిన్, హంతకుడి దగ్గరకు వెళ్లే మార్గం. 534 00:55:26,282 --> 00:55:28,492 లారెన్, లూసీలను చంపినవాడు. 535 00:55:28,576 --> 00:55:31,954 అలాగే. జవాబులు లేదా రక్తం. 536 00:55:33,998 --> 00:55:35,166 కాల్చేవాడిదే ఎంపిక. 537 00:55:40,963 --> 00:55:42,006 రక్తం. 538 00:57:36,537 --> 00:57:38,539 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల