1 00:00:53,429 --> 00:00:55,514 ది టర్మినల్ లిస్ట్ 2 00:03:58,030 --> 00:04:00,115 విశ్రాంతి కోసం చక్కని చోటు, బాబూ. 3 00:04:08,666 --> 00:04:12,962 ప్రభూ, వాళ్లకు అనంతమైన విశ్రాంతిని ఇవ్వు. 4 00:04:14,505 --> 00:04:16,966 ఇంకా వారిలో అనంత కాంతిని ప్రసరింపజేయి. 5 00:04:18,133 --> 00:04:21,387 శాంతితో విశ్రాంతి పొందండి. 6 00:04:25,891 --> 00:04:26,934 ఆమెన్. 7 00:04:29,520 --> 00:04:34,566 రా. ఇది ఒంటరిగా ఉండే సమయం కాదు. 8 00:04:35,025 --> 00:04:36,652 నేను వాడిని వదిలిపెట్టను. 9 00:04:37,236 --> 00:04:38,278 తప్పకుండా. 10 00:04:41,448 --> 00:04:43,701 కానీ సంప్రదించేందుకు ఇతర మార్గాలున్నాయి. 11 00:04:48,247 --> 00:04:50,040 నేను లూసీకి అలా చెప్పినప్పుడు, 12 00:04:50,124 --> 00:04:54,753 "నా దైవ కుమార్తె ఎవరూ, తన చర్చి దుస్తులపై బురద పడిందని చింతించరాదు," అన్నాను. 13 00:04:59,425 --> 00:05:02,553 సరే, నేనొకటి చెబుతాను. 14 00:05:02,636 --> 00:05:04,471 -అస్సలు వద్దు. -వద్దు అంటే ఏంటి? 15 00:05:04,638 --> 00:05:07,474 -వద్దు, నీకు దీనిపై నిషేధం. -దేని నుంచి నిషేధం? 16 00:05:07,766 --> 00:05:09,226 ఇవి జ్ఞాపకాలు. 17 00:05:09,309 --> 00:05:11,770 అతని నోరు మూయాలా? తన పీక పిసికేస్తాను. 18 00:05:11,937 --> 00:05:13,731 చింతించకుండా, మంచివే చెబుతాను. 19 00:05:15,733 --> 00:05:17,568 అప్పట్లో నేను సైన్యంలో ఉండగా, 20 00:05:18,485 --> 00:05:22,656 ప్రతి ఆపరేషన్ తర్వాత, లారెన్ రీస్ ఈ అద్భుత బార్బెక్యూలు తెచ్చేవాడు. 21 00:05:23,407 --> 00:05:24,908 ఒకసారి అయితే, 22 00:05:24,992 --> 00:05:29,997 అది సరిగ్గా సబ్రీనా నన్ను అధికారికంగా వదిలేసిన వెంటనే అనుకుంటా. 23 00:05:30,289 --> 00:05:31,540 ఆమె ఎన్నో భార్య? 24 00:05:34,334 --> 00:05:37,755 మానసికంగా అప్పుడంత బాగోలేదు, తను మంచి స్నేహితుడిగా, 25 00:05:38,213 --> 00:05:40,632 రీస్ కొన్నవి, ఏంటి, నాలుగైదు కేసుల బీర్లా? 26 00:05:40,716 --> 00:05:43,135 నాలుగో లేక ఐదు కేసుల బీర్ అనుకుంటా? 27 00:05:43,677 --> 00:05:47,347 ఆ తర్వాత, రాత్రి గడిచింది, అందరూ వెళుతుంటే, నేను చూశాను, 28 00:05:47,431 --> 00:05:52,728 అక్కడ ఓ అద్భుత, సహజమైన ఎర్రటి మంచి సోఫా నన్ను పిలుస్తోంది. 29 00:05:53,562 --> 00:05:55,564 నేను, కచ్చితంగా, నిద్రపోయాను. 30 00:05:55,689 --> 00:05:59,109 నాకు తెలివి వచ్చేసరికి, ఉదయం, బాగా తెల్లవారుజామున అయింది. 31 00:06:02,988 --> 00:06:04,406 నేను పైకి చూస్తే, 32 00:06:07,659 --> 00:06:09,078 అక్కడ... 33 00:06:11,455 --> 00:06:13,624 లారెన్ ఉన్నాడు, తనతో చిన్నారి లూస్ ఉంది, 34 00:06:16,794 --> 00:06:21,632 తన లివింగ్ రూం ఎందుకు మూత్రం వాసన వస్తోందా అనుకుంటోంది. 35 00:06:24,802 --> 00:06:26,470 ఎందుకంటే నువ్వు పోసేసుకున్నావు. 36 00:06:27,805 --> 00:06:29,014 నేను... 37 00:06:36,688 --> 00:06:38,065 ఇక టోస్ట్ ఆరంభిద్దాం. 38 00:06:39,733 --> 00:06:44,613 రీస్ కుటుంబం కోసం. మూడు తరాలను నేను తెలుసుకోగలగడం నా అదృష్టం. 39 00:06:45,114 --> 00:06:48,325 వారి ప్రేమకు, ధైర్యానికి మా జీవితాలను రుణపడ్డాం. 40 00:06:48,492 --> 00:06:50,035 -శభాష్! -శభాష్! 41 00:06:59,962 --> 00:07:01,755 నీకొకటి చెబుతా, సోదరా, 42 00:07:04,174 --> 00:07:07,344 వాళ్లు లేని ఈ ప్రపంచం ఎంతో దరిద్రంగా ఉండేది. 43 00:07:24,611 --> 00:07:26,321 నేను... ఇక వెళ్లాలనుకుంటా. 44 00:07:27,406 --> 00:07:29,283 -ఇంటికి వెళుతున్నావా? -అప్పుడే? 45 00:07:30,075 --> 00:07:33,287 అవును. నాకు ఇంటికి వెళ్లిపోవాలని ఉంది. 46 00:07:35,080 --> 00:07:37,583 రా. మా డ్రైవర్ నిన్ను దింపుతాడు. 47 00:08:42,606 --> 00:08:45,317 మీకు మార్గరీటాలు ఉంటే సూర్యోదయం ఎవరికి కావాలి? 48 00:08:59,790 --> 00:09:02,751 ఏయ్, పికాసో, నీ డ్రాయింగ్ లాంటిదేదైనా చూపుతావా? 49 00:09:02,876 --> 00:09:04,044 ఇదింకా పూర్తవలేదు. 50 00:09:04,294 --> 00:09:07,297 సరే, నేను రేపు ఉదయం వెళ్లేలోపు అది పూర్తి కాకపోతే? 51 00:09:09,216 --> 00:09:13,136 నువ్వు నాకు డ్రాయింగ్ చూపించకపోతే, నేను పాట పాడతాను. 52 00:09:15,013 --> 00:09:16,431 పాడలేనని అనుకుంటున్నావా? 53 00:09:17,933 --> 00:09:20,727 వేగమైన కారులు, కలల కొనుగోళ్లు నాకిష్టం 54 00:09:21,478 --> 00:09:24,398 వెంబడించా ఎన్నో చక్కని విషయాలను 55 00:09:24,731 --> 00:09:28,610 విరిగిన భాగాలలో నా వాటా వదిలేశా... 56 00:09:28,819 --> 00:09:29,820 ధన్యవాదాలు. 57 00:09:32,072 --> 00:09:34,783 ఈ ఉదయం నాకు 36 నిండింది 58 00:09:35,617 --> 00:09:36,660 ముప్ఫై ఆరా? 59 00:09:38,453 --> 00:09:40,706 ఏమీ అనుకోకు, ఈ పాట నాలుగేళ్ల క్రితం రాశాను. 60 00:09:43,417 --> 00:09:46,628 కానీ పరిధి చూసి ఉరుమును చుట్టేసింది ఆ నది 61 00:09:53,468 --> 00:09:54,678 అయ్యో ఏమిటది? 62 00:10:06,565 --> 00:10:08,400 దానికి బాగవుతుందా, నాన్నా? 63 00:10:12,362 --> 00:10:17,534 అవును. అది స్తంభించినట్లుంది. అది తన కుటుంబం దగ్గరకు ఎగిరిపోతుంది. 64 00:10:18,869 --> 00:10:20,620 తనకు అబద్ధం చెప్పే అవసరం లేదు. 65 00:11:19,554 --> 00:11:23,016 ఇబ్బందికి మన్నించండి, కమాండర్. నేను స్పెషల్ ఏజెంట్ జాషువా హోల్డర్. 66 00:11:23,100 --> 00:11:25,018 ఆ, అవును. నిన్ను గుర్తు పట్టాను. 67 00:11:25,102 --> 00:11:27,687 మీ కుటుంబ హత్యపై ఎన్సీఐఎస్ నన్ను నిమమించింది. 68 00:11:27,771 --> 00:11:29,314 నా కేసులో అప్డేట్ ఉందా? 69 00:11:29,398 --> 00:11:33,693 అంటే, నిజానికి, నివేదికలో తేడాలపై చర్చించడానికి ఇక్కడకు వచ్చాను. 70 00:11:35,445 --> 00:11:37,781 హత్యాయుధం, మీ ఎస్ఐజీ పీ226 కదా? 71 00:11:38,281 --> 00:11:42,160 దానిని గారేజీలో గన్ సేఫ్ నుంచి తీసుకున్నారు, అవునా? 72 00:11:42,244 --> 00:11:45,997 కాదు. నేను చెప్పాను. నా బెడ్రూంలో హ్యాండ్ గన్ సేఫ్ నుంచి తీశారు. 73 00:11:48,041 --> 00:11:49,709 ఏమీ అనుకోకపోతే నాకు చూపిస్తారా? 74 00:11:53,422 --> 00:11:54,297 హేయ్. 75 00:11:57,259 --> 00:12:01,430 నాకు బాగా ఆసక్తి ఏంటంటే... ఈ హంతకులు మీ సేఫ్ ఎలా తెరిచారని భావిస్తారు? 76 00:12:01,805 --> 00:12:03,306 నా వేలిముద్ర కాపీ చేసుండాలి. 77 00:12:03,390 --> 00:12:05,392 వావ్, అది అధునాతన విషయం. 78 00:12:05,475 --> 00:12:08,520 ఏవో వైర్లు, ఇనుప తీగలతో ఈ సేఫ్ తెరవడం కష్టం. 79 00:12:08,603 --> 00:12:12,190 కుదరదు. మీకు అదే చెబుతున్నా. తను అత్యంత అధునాతన శత్రువు. 80 00:12:12,274 --> 00:12:14,067 పారిపోయిన హంతకుడిని పట్టుకోవాలి. 81 00:12:14,151 --> 00:12:16,278 క్లినిక్ లో 30 రకాల వేలిముద్రలు పరిశీలించాం 82 00:12:16,361 --> 00:12:19,364 వాటిని బ్యూరో ఆఫ్ ప్రిజన్స్, ఎన్సీఐసీలో చూస్తున్నాం-- 83 00:12:19,448 --> 00:12:20,449 సరే. ఇంటర్పోల్? 84 00:12:20,782 --> 00:12:22,742 చెప్పాను కదా, మేమా పని చేస్తున్నాం. 85 00:12:25,912 --> 00:12:27,330 నాకు గారేజీ చూపిస్తారా? 86 00:12:31,960 --> 00:12:35,172 చూడండి, ఈ సేఫ్ పాస్ కోడ్ ఎవరికి తెలుసు? 87 00:12:35,672 --> 00:12:36,631 నా ఒక్కడికే. 88 00:12:36,715 --> 00:12:40,552 ఇప్పుడు నేను అనుకోవడం, ఈ సేఫ్ లో ఆ తుపాకీని దాచిన సందర్భంలో-- 89 00:12:40,635 --> 00:12:42,554 అలా కాదు. అది నా బెడ్రూంలో ఉంది. 90 00:12:42,637 --> 00:12:45,891 ఊరుకో. మీరు ఏం చేస్తున్నారు? తోక పట్టుకుని వెంటాడడమా? 91 00:12:45,974 --> 00:12:48,477 చూడండి, అన్ని సంభావ్యతలు పరిశీలించడం నా ఉద్యోగం-- 92 00:12:48,560 --> 00:12:52,856 మా కుర్రాళ్లు బార్లో గొడవపడితే ఎన్సీఐఎస్ త్వరగా బాగా పని చేసింది. 93 00:12:52,939 --> 00:12:55,692 నీకు ఒకటి చెబుతాను. బూజర్ ను వదిలేశారు. 94 00:12:57,569 --> 00:12:59,779 తనను తాను చంపుకోడు, సరేనా? 95 00:12:59,863 --> 00:13:02,073 నేను రేంజ్లో ఉండగా, తలుపులు తీస్తూ-- 96 00:13:02,157 --> 00:13:04,409 -కమాండర్-- -నా ఆలోచన నుంచి బయటకు లాగుతున్నా. 97 00:13:05,494 --> 00:13:08,788 మీకు ఇక్కడున్న పరిస్థితిపై నాకు సానుభూతి ఉంది, నిజంగా. 98 00:13:08,872 --> 00:13:12,209 కానీ మాది డౌన్ రేంజ్ కాదు, మాకు ఓ ప్రక్రియ ఉంటుంది. 99 00:13:14,044 --> 00:13:15,128 అలాగే. 100 00:13:27,807 --> 00:13:30,477 నాకు అడ్మిరల్ తో భేటీ ఉంది. ముందే కాల్ చేశాను. 101 00:13:30,560 --> 00:13:32,103 రీస్. లోపలకు రా. 102 00:13:34,064 --> 00:13:35,440 కూర్చో, బాబూ. 103 00:13:40,487 --> 00:13:43,698 ఖననం బాగా జరిగింది. ఇంకొంతకాలం వేరేవి ఉండకూడదు. 104 00:13:44,074 --> 00:13:45,158 అవును, సర్. 105 00:13:46,034 --> 00:13:47,661 ఏదో చర్చించాలని అన్నావట? 106 00:13:47,744 --> 00:13:52,541 ఎన్సీఐఎస్, సర్. ఈ కేసు నిర్వహణకు వాళ్లకు తగిన అర్హత లేదనిపిస్తోంది. 107 00:13:53,959 --> 00:13:57,087 ఓడిన్స్ స్వోర్డ్ విచారణ పూర్తయిందని నాకు చెప్పారు. 108 00:13:57,170 --> 00:14:00,131 ఐఈడీని మిచెల్ ఏర్పాటు చేసేందుకు నువ్వే అంగీకరించావు. 109 00:14:00,215 --> 00:14:03,969 నా కుటుంబం గురించి చెబుతున్నా. కేసు క్రిమినల్ దర్యాప్తులో ఉంది. 110 00:14:05,262 --> 00:14:09,140 సమాచారం రక్షించేలా ఉండాలి. జరుగుతున్నది వ్యకిగతం అని నమ్మతున్నాను. 111 00:14:09,266 --> 00:14:10,267 వ్యక్తిగతమా? 112 00:14:10,350 --> 00:14:14,729 ఏళ్ల తరబడి కహానీని ట్రాక్ చేస్తున్నా. అతనిని అణచివేయడానికి వేరెవరూ సరిపోరు. 113 00:14:14,813 --> 00:14:16,815 అతనికి, కుడ్స్ కు ఆ సంగతి తెలుసు. 114 00:14:17,190 --> 00:14:19,943 బాబూ, జహాన్ కహానీ కోరొనాడోలో పని చేయడం లేదు. 115 00:14:20,026 --> 00:14:21,778 అతను కెమిస్ట్, స్పైమాస్టర్ కాదు. 116 00:14:21,861 --> 00:14:25,156 వాడు బూజర్ వెంట హంతక ముఠాను పంపాడు. నా వెనుక. 117 00:14:25,657 --> 00:14:28,451 నా కుటుంబాన్ని చంపినవాళ్లు ఇంకా బయటే ఉన్నారు. 118 00:14:28,535 --> 00:14:30,453 మొత్తం సమూహం ప్రమాదంలో ఉంది. 119 00:14:32,914 --> 00:14:36,835 స్పష్టంగా స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు, అందుకే నేనూ చెబుతాను. 120 00:14:42,173 --> 00:14:45,302 నువ్వు మమ్మల్ని నిలదీయలేని పరిస్థితిలో పెడుతున్నావు. 121 00:14:45,927 --> 00:14:50,223 రెండు వారాల క్రితం, సాక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నా, సిరియాలో 122 00:14:50,307 --> 00:14:53,476 ఐఈడీలను ఎస్డీఎఫ్ ట్రూపర్ పెట్టాడని, ఒత్తిడి చేశావు. 123 00:14:53,560 --> 00:14:55,145 సర్, అది వెనక్కు తీసుకున్నాను. 124 00:14:55,228 --> 00:14:58,064 ఆ తర్వాత నీతో విస్తృతంగా చర్చించాం. 125 00:14:58,690 --> 00:15:00,734 ఇప్పుడు మా నుంచి నువ్వు కోరేది, 126 00:15:00,817 --> 00:15:05,238 కుడ్స్ దళం సీల్స్ మీద దాడి చేసి చంపుతోందనే తలతిక్క వాదన చేసి ఎన్సీఐఎస్ కు 127 00:15:05,322 --> 00:15:08,700 -గొడవ పడమంటున్నావు-- -సర్, మీరు నా మాట వినడం లేదు. 128 00:15:08,783 --> 00:15:10,994 నీ మాట నువ్వే వినడం లేదు, కమాండర్. 129 00:15:12,120 --> 00:15:16,791 ఇక, ఉద్యోగానికి ప్రమాదం లేకుండా నిన్ను ఓడిన్స్ స్వోర్డ్ నుంచి తప్పించాము. 130 00:15:17,208 --> 00:15:22,213 సరే, నిన్ను వెంబడించేందుకు కెప్టెన్ హోవర్డ్ నిరంతరం కష్టపడ్డాడు. 131 00:15:23,340 --> 00:15:26,635 కానీ నిజం ఏంటంటే, అసలు నీకు ఏం జరుగుతోందో మాకు తెలియదు. 132 00:15:27,969 --> 00:15:32,182 నిజం చూస్తే, నువ్వు నీ మనుషులను గానీ కుటుంబాన్ని గానీ కాపాడలేకపోతే, 133 00:15:32,265 --> 00:15:33,266 మేము కూడా-- 134 00:15:34,809 --> 00:15:37,854 రీస్! వదిలెయ్, కమాండర్. 135 00:15:55,121 --> 00:15:57,165 ఏజెంట్ హోల్డర్, బరానెక్, వోల్ట్ స్ట్రీమ్. 136 00:15:57,248 --> 00:15:59,668 మిమ్మల్ని ఇక్కడ కలవచ్చని అనుబంధ ఆఫీసులో చెప్పారు. 137 00:15:59,834 --> 00:16:02,587 -లేదు, చెప్పరు. -బ్రెండా ఫ్రీమన్ తో మాట్లాడాను. 138 00:16:02,879 --> 00:16:04,297 బ్రెండా నీకేమైనా చెప్పుంటే, 139 00:16:04,381 --> 00:16:07,133 నేర సన్నివేశాలలో ఎన్సీఐఎస్ విలేఖరులను అనుమతించదని. 140 00:16:07,217 --> 00:16:09,969 హత్యలు జరిగే ముందు రోజు నేను కమాండర్ రీస్తో ఉన్నాను 141 00:16:10,053 --> 00:16:11,554 అతను నా మొహం మీద గన్ ఊపాడు. 142 00:16:12,305 --> 00:16:14,182 సాక్షి వాంగ్మూలం కావాలంటే, ఇస్తాను, 143 00:16:14,265 --> 00:16:17,977 అక్కడ ఏం జరిగిందో మీరు నాకు చెప్పగలిగితే. విడిగా అయినా. 144 00:16:20,939 --> 00:16:25,068 సరే. రీస్ క్లినిక్ కు చేరడానికి హత్యా సమయం 30 నిమిషాల తేడా అని 145 00:16:25,151 --> 00:16:26,820 శవ పరీక్షకుడు తెలిపారు. 146 00:16:26,903 --> 00:16:29,072 ఆయన చేరడానికి 30 నిమిషాల ముందా, వెనుకా? 147 00:16:29,155 --> 00:16:32,367 అది స్పష్టత లేదు, కానీ లోపం అంతరంలో అదేమీ పర్వాలేదు 148 00:16:32,450 --> 00:16:36,830 అంటే, ఆయన వెళ్లాక ఎవరో వాళ్లను చంపి ఉండాలి, లేదా రీస్ తన కుటుంబాన్ని చంపి 149 00:16:36,913 --> 00:16:38,540 తర్వాత ఇక్కడకు వచ్చుండాలి. 150 00:16:39,374 --> 00:16:41,376 రీస్తో మాట్లాడినపుడు, అదోలా ఉన్నాడు. 151 00:16:41,459 --> 00:16:43,086 అందుకే నీ మొహం మీద తుపాకీనా? 152 00:16:43,878 --> 00:16:47,132 అవును, కానీ తన భార్య, బిడ్డలను చంపే మనిషిలా కాదు. 153 00:16:55,557 --> 00:16:56,433 అయ్యో దేవుడా. 154 00:16:56,891 --> 00:16:58,268 అవును, అందంగా ఉండదు. 155 00:16:59,602 --> 00:17:03,606 సరే. ఇక, ఎవరో లోపలకు వచ్చి, డాక్టర్లను కాల్చి ఉండాలి. 156 00:17:03,690 --> 00:17:05,191 బ్యాంగ్, బ్యాంగ్. 157 00:17:07,068 --> 00:17:08,403 లోపల ఏం జరిగింది? 158 00:17:09,821 --> 00:17:13,491 సరే, ఇక్కడే రీస్ ఇద్దరు ముసుగు మనుషులతో 159 00:17:13,575 --> 00:17:15,118 గొడవపడి ఉండవచ్చు. 160 00:17:15,368 --> 00:17:16,327 "ఉండవచ్చా"? 161 00:17:16,411 --> 00:17:17,829 సరే, శరీరమేదీ లేదు. 162 00:17:17,912 --> 00:17:21,458 రీస్ చెప్పిన ప్రకారం, ఒక హంతకుడిని 163 00:17:21,541 --> 00:17:25,253 రక్తపు మడుగులో ఇక్కడే వదిలేశాడు. కాల్చాడు. మూడు సార్లు. 164 00:17:25,336 --> 00:17:27,130 సాక్ష్యాన్ని ఎవరైనా తుడిచారా? 165 00:17:27,213 --> 00:17:30,508 మొదట నేనే వచ్చాను. ఈ దాడి చేసినవాడి సూచన ఏమీ కనబడలేదు, 166 00:17:30,592 --> 00:17:32,761 బతికున్న, లేదా చనిపోయిన ఎవరూ కూడా. 167 00:17:32,844 --> 00:17:36,222 సరే, ఇక, ఈ క్లినిక్కి సెక్యూరిటీ కెమెరాలు లేవా? 168 00:17:36,306 --> 00:17:38,308 లేవు. క్లయింట్ గోప్యత. 169 00:17:38,892 --> 00:17:40,185 ఫోరెన్సిక్స్ సంగతేంటి? 170 00:17:40,268 --> 00:17:43,563 ఏమీ లేదు. రీస్ సొంత నైన్ ఎంఎం బుల్లెట్లు మినహా. 171 00:17:44,105 --> 00:17:46,316 అలాగే, మరి అతనెలా స్వేచ్ఛగా ఉన్నాడు? 172 00:17:46,399 --> 00:17:48,526 ఎందుకంటే దీనిలో దేనికీ అర్ధం లేదు. 173 00:17:48,985 --> 00:17:51,488 కత్తి గాయంతో ఉండే వ్యక్తి. నా దగ్గర కత్తి లేదు. 174 00:17:51,571 --> 00:17:55,533 పైగా, రీస్ ప్రశాంతంగా వెళ్లి భయంతో తిరిగి వచ్చాడని, 175 00:17:55,617 --> 00:17:57,535 ఇంటి సెక్యూరిటీ కెమెరా చూపుతోంది. 176 00:17:57,619 --> 00:18:02,165 జేమ్స్ రీస్ ఈ గదిలో ఎవరితోనైనా గొడవ పడాలి, లేదా ఎవరితోనూ గొడవ పడలేదు. 177 00:18:02,957 --> 00:18:05,502 నాకు నేను ఒకటి చెప్పుకున్నా, తర్వాత మరొకటి. 178 00:18:06,336 --> 00:18:10,131 జేమ్స్ రీస్ ఈ సంఘటనలలో తన వెర్షన్ నమ్ముతున్నాడనేది, నాకు తెలిసిన విషయం. 179 00:18:11,925 --> 00:18:14,219 ఓ కారణంగా ఆలోచన తనిఖీ చేసుకుంటున్నాడు. 180 00:19:18,908 --> 00:19:21,077 నేను స్పష్టం అంటున్నాను. చెప్పేదేమీ లేదు. 181 00:19:21,160 --> 00:19:25,206 ఎన్గ్రాం క్లినిక్లో దాడి చేసినతని సంకేతం ఏమీ లేదు. శవం కూడా లేదు. 182 00:19:25,290 --> 00:19:26,749 అది ఎలా వివరిస్తావు? 183 00:19:31,671 --> 00:19:34,007 గ్యారేజీ దగ్గర పక్క గేటులో నన్ను కలువు. 184 00:19:36,050 --> 00:19:37,427 ఈఎంఎస్ తనిఖీ చేశావా? 185 00:19:37,510 --> 00:19:41,180 కొన్నిసార్లు పరిశోధనకు ముందే శవం తీసేయమని వాళ్లకు ఆదేశాలుంటాయి. 186 00:19:41,264 --> 00:19:43,892 లేదు. ఈఎంఎస్, ఎంఈలు, సీఎస్ఐలనూ తనిఖీ చేశాను. 187 00:19:43,975 --> 00:19:46,811 -సరే, నేను పిచ్చోడిని కాను. -నేనేమీ అలా అనలేదు. 188 00:19:47,353 --> 00:19:49,522 కానీ నీకది నిరూపించేందుకు ఎవరైనా కావాలి. 189 00:19:50,231 --> 00:19:52,859 నీ ఎంఆర్ఐ స్కాన్ తర్వాత నీపై దాడి జరిగింది, అవునా? 190 00:19:52,942 --> 00:19:54,611 -అవును. -అలాగే. ఇక, 191 00:19:54,694 --> 00:19:57,780 ఫలితాలు చూసేందుకు నీకు అవకాశం వచ్చి ఉండకపోవచ్చు. 192 00:19:57,864 --> 00:19:59,407 నా చేతుల నిండా పని ఉందిలే. 193 00:19:59,490 --> 00:20:00,992 సరే, ఇది విడుదలకు పత్రం. 194 00:20:01,743 --> 00:20:05,747 సంతకం చెయ్, నీ ఫలితాలు పొంది, స్కాన్ తో నిరూపిస్తా. మన కేసుకు సహాయం. 195 00:20:05,830 --> 00:20:09,709 నా స్కాన్ బాగుందని నిరూపణ, కేసుకు సహాయం. అది మన కేసుకెలా సహాయపడుతుంది? 196 00:20:09,792 --> 00:20:11,961 నా మాట ఎవరూ నమ్మరు. వద్దు, పర్వాలేదు. 197 00:20:12,045 --> 00:20:14,631 నీ కేసులో ఏజెంట్ నిన్ను నమ్మాలనుకుంటున్నాడు. 198 00:20:15,298 --> 00:20:17,091 -జాష్ హోల్డర్ను కలిశావా? -ఆ. 199 00:20:17,842 --> 00:20:21,930 తను ఎన్సీఐఎస్ ఏజెంట్. అతని కోరిక ఓ సీల్ను పట్టుకుని పేరు తెచ్చుకోవడమే. 200 00:20:22,013 --> 00:20:24,849 మరి అతనే సన్నివేశానికి మొదటగా వస్తే స్వేచ్ఛగా ఎలా ఉన్నావు? 201 00:20:33,024 --> 00:20:36,027 -నీ పరిశోధన నీతో ఉంటుందా? -ఏ పరిశోధన? 202 00:20:39,614 --> 00:20:40,823 ఆ, నా దగ్గరుంది. 203 00:20:42,367 --> 00:20:43,576 నేనది చూడాలి. 204 00:20:45,954 --> 00:20:48,498 నా సొంత రహస్య వైద్య సమాచారం నేను పొందగలను. 205 00:20:49,207 --> 00:20:51,668 నీ దగ్గర పోలీసు నివేదిక కాపీ లేదని తెలుసు. 206 00:20:52,794 --> 00:20:54,295 నాకది చూపించు, సంతకం చేస్తా. 207 00:21:07,517 --> 00:21:09,560 క్లినిక్కు మొదట హోల్డర్ వచ్చాడన్నావు? 208 00:21:10,269 --> 00:21:12,438 అర్ధం చేసుకోవాలని చూస్తున్నట్లు చెప్పాడు. 209 00:21:23,533 --> 00:21:26,035 ధన్యవాదాలు. మళ్లీ కలుస్తా, కమాండర్. 210 00:21:26,119 --> 00:21:28,746 ఆగు. నీ దగ్గరున్న ఫోన్ ఎలాంటిది? 211 00:21:30,665 --> 00:21:32,750 -వీటిలో ఒకటి. -ఆగు... వేటిలో ఒకటి? 212 00:21:35,253 --> 00:21:36,587 ఇక్కడే ఉండు. 213 00:22:13,791 --> 00:22:15,126 నీ ఫోన్ చూడనివ్వు. 214 00:22:16,461 --> 00:22:17,545 నన్ను చూడనీ. 215 00:22:21,382 --> 00:22:25,386 నీ ఫోన్ ఏరోప్లేన్ మోడ్ పెడతాను. సరేనా? అది ఆఫ్ చేయకు. ఆ మోడ్. 216 00:22:25,470 --> 00:22:26,929 ఇది ఫేరడే బ్యాగ్. 217 00:22:27,013 --> 00:22:30,058 ఈ స్కిఫ్ లోపల ఉంచితే, ఇలా పని చేస్తుందో తెలుస్తుంది. 218 00:22:31,184 --> 00:22:33,811 ఎన్క్రిప్ట్ చేయని ఫోన్లు ట్రాకింగ్ పరికరాలు 219 00:22:33,895 --> 00:22:35,813 వాటితో ఫోన్ కాల్స్ చేస్తారు. 220 00:22:35,897 --> 00:22:38,399 విదేశాలలో నా సమాచారం అలా పొందుతాను. 221 00:22:38,483 --> 00:22:42,779 అది బ్యాగులో ఉంచు. ఇది... ఇది ప్రీపెయిడ్ ఫోన్. 222 00:22:42,862 --> 00:22:45,698 నా కోసం ఇది వాడు. కానీ నాకు కాల్ చేయకు, మెసేజ్ పంపకు. 223 00:22:45,782 --> 00:22:49,202 నువ్వు చేయాల్సిన పని, గూగుల్ గిఫ్ట్ కార్డ్ కొనేందుకు డబ్బు వాడు. 224 00:22:49,285 --> 00:22:50,828 దయచేసి ఇది రాసుకో. 225 00:22:50,912 --> 00:22:54,248 త్రీమా ఖాతా ఏర్పాటుకు ఇది ఉపయోగించు. 226 00:22:54,332 --> 00:22:58,044 వాట్సాప్ ఉపయోగించకు. అది ఏళ్లుగా ఉంది, బయటపడే ప్రమాదం ఉంది. సరేనా? 227 00:22:58,127 --> 00:23:00,713 త్రీమా, టీ హెచ్ ఆర్ ఈ ఈ ఎం ఏ. 228 00:23:02,048 --> 00:23:03,049 పెన్. 229 00:23:05,093 --> 00:23:09,430 నా రహస్య యూజర్ నేమ్ ఇస్తున్నాను. ఇది వాడి త్రీమాలో నన్ను యాక్సెస్ చెయ్. 230 00:23:14,060 --> 00:23:15,728 గుర్తు పెట్టుకుని, అది పారెయ్. 231 00:23:18,397 --> 00:23:20,858 సరే. ఇవి చాలా జాగ్రత్తలు. 232 00:23:22,902 --> 00:23:25,446 కహానీ విషయంలో నేను నిజమైతే, ఇది చాలా కాదు. 233 00:23:28,783 --> 00:23:31,744 సరే. ధన్యవాదాలు, కమాండర్. 234 00:23:35,498 --> 00:23:36,999 నన్ను రీస్ అని పిలవవచ్చు. 235 00:23:37,834 --> 00:23:40,628 నువ్వు నా కథ చెబుతుంటే, నా పేరునూ ఉపయోగించాలి. 236 00:23:41,212 --> 00:23:44,465 అలాగే, రీస్. జాగ్రత్త. 237 00:24:32,930 --> 00:24:34,182 అసలు ఎవరు నువ్వు? 238 00:24:41,772 --> 00:24:43,858 అబ్బా, ఛ. 239 00:27:53,547 --> 00:27:55,174 ఏంటి, నిద్రపోతుంటే వచ్చానా? 240 00:27:55,257 --> 00:27:59,178 జీఎంటీ ప్లస్ మూడు, సోదరా. యెమెన్ సమయంలో పని చేస్తున్నా. ఏంటి? 241 00:28:04,517 --> 00:28:05,518 మనవాడు దొరికాడు. 242 00:28:07,686 --> 00:28:08,729 మనవాడా? 243 00:28:19,281 --> 00:28:21,826 రీస్, ఇది... ఇది టార్గెట్ ప్యాకేజీ. 244 00:28:21,909 --> 00:28:24,703 కోరొనాడోలో సీల్లను కుడ్స్ టార్గెట్ చేశారన్నావు, 245 00:28:24,787 --> 00:28:27,957 దర్యాప్తు వాళ్ల వైపు ఉండేందుకు వాళ్లకు ఒకరు అవసరం. 246 00:28:28,040 --> 00:28:32,378 నా కేసు, బూజర్ కేసు రెండూ ఎన్సీఐఎస్ లో ఏజెంట్ జాష్ హోల్డర్కు ఇచ్చారు. 247 00:28:32,461 --> 00:28:37,299 అది ఆలోచించు. అతను సీపీడీ స్పందించిందని చెప్పినా, బూజర్ కేసులో తనే మొదట వచ్చాడు. 248 00:28:37,383 --> 00:28:42,304 ఇంకా ఇది చూడు, ఎంఆర్ఐ క్లినిక్కి ఈఎంటీల కంటే ముందే వచ్చాడు. 249 00:28:42,972 --> 00:28:45,141 అతను ఆ ప్రాంతంలో ఉండకపోతే అలా జరగదు. 250 00:28:46,142 --> 00:28:49,854 ఇతనే ఆ కాల్చిన మనిషి. అతనే తప్పించుకున్నాడు. 251 00:28:52,731 --> 00:28:54,024 నిన్ను ఒకటి అడగాలి. 252 00:28:57,445 --> 00:28:58,654 నీకు ఎలా ఉంది? 253 00:28:59,738 --> 00:29:00,781 బాగున్నాను. 254 00:29:08,622 --> 00:29:11,709 ఇవి తలనొప్పులకు బాగా పని చేస్తాయి. ఒకటే తీసుకో. 255 00:29:13,169 --> 00:29:16,255 ఎక్కువ అయితే నీకు మూడినట్లే. నన్ను నమ్ము. 256 00:29:19,800 --> 00:29:20,926 సరే. 257 00:29:21,886 --> 00:29:25,347 మొదటగా, ఈ నిఘా దారుణం. 258 00:29:25,723 --> 00:29:29,185 వెంటాడే వ్యక్తికి ఇంత దగ్గరగా ఉంటే, నీ ముసుగు పోయినట్లే. 259 00:29:29,268 --> 00:29:32,813 ఊరుకో, బాబూ. నేను ఏజెన్సీ కాకపోవచ్చు, కానీ వెధవని కాను. 260 00:29:32,897 --> 00:29:36,442 టీమ్స్ దగ్గర లెక్రోన్ రిగ్ తీసుకున్నాను. అతను నన్ను చూడలేదు. 261 00:29:44,074 --> 00:29:47,495 లైట్ బీర్ తాగుతాడు. వీడికంత టేస్ట్ లేదు. 262 00:29:51,999 --> 00:29:53,250 ఇంత కచ్చితంగా ఎలా? 263 00:29:55,044 --> 00:29:56,879 నేను అతని కళ్లలోకి చూశా, బెన్. 264 00:30:00,299 --> 00:30:01,342 వాడే చేశాడు. 265 00:30:09,725 --> 00:30:10,809 మరి ఆట ఏంటి? 266 00:30:19,944 --> 00:30:21,403 రాయ్? రాయ్ బోయిహం? 267 00:30:21,654 --> 00:30:23,739 కార్మెన్? మన కలయిక సంతోషం. 268 00:30:23,822 --> 00:30:26,742 -మీకు టూ బెడ్రూంపై ఆసక్తి అన్నారు. -అది నిజం. 269 00:30:26,825 --> 00:30:29,828 -అమోఘం. మెట్ల పైన సిద్ధమైన యూనిట్ చూపుతా. -అలాగే. 270 00:30:31,580 --> 00:30:34,583 మనం మొదట బీచ్ చూడాలని నాకు ఆశగా ఉంది. 271 00:30:34,708 --> 00:30:37,711 -తప్పకుండా. ఇటువైపు రండి. -మంచిది. 272 00:30:41,257 --> 00:30:43,509 బెల్లోజెంట్ నిజంగా ఓ సమాజం. 273 00:30:45,511 --> 00:30:47,638 మీలాగా చాలామంది మారారు. 274 00:30:47,721 --> 00:30:50,140 మీరు చురుకుగా ఉన్నారని చెప్పగలగడంతో, 275 00:30:50,224 --> 00:30:53,686 పైకప్పు మీద కొలను, వేడినీటితో ఉంది, ఫిట్నెస్ సెంటర్ 276 00:30:53,769 --> 00:30:56,647 ఇంకా శాన్ డియాగోలో ఉత్తమ సర్ఫింగ్ విరామాలలో ఒకటి. 277 00:30:56,730 --> 00:30:59,733 నేను సర్ఫింగ్ చేసేది ఇంటర్నెట్లో మాత్రమే. 278 00:31:07,616 --> 00:31:08,659 సైకిల్ మార్గం. 279 00:31:25,509 --> 00:31:27,344 మీ దగ్గర సెక్యూరిటీ ఎలాంటిది? 280 00:31:27,428 --> 00:31:29,847 సరే, తలుపులు తాళం వేసే ఉంటాయి. -కచ్చితం. 281 00:31:29,930 --> 00:31:32,850 -ఇది సురక్షిత పొరుగు. -అలారం సిస్టంతో అవసరం లేదు. 282 00:31:32,933 --> 00:31:35,352 చొరబడడాలు ఎన్నడూ సమస్య కావని మాటివ్వగలను. 283 00:31:35,436 --> 00:31:38,022 సరే. ఇక, పైన చూసేందుకు నేను సిద్ధం. 284 00:31:38,105 --> 00:31:39,398 ఆ పని చేద్దాం. 285 00:31:39,690 --> 00:31:41,900 మా యూనిట్లన్నీ ప్రత్యేకంగా రీమోడల్ చేశాం. 286 00:31:41,984 --> 00:31:44,653 సౌకర్యాలు పెంచాం, పర్యావరణ హితమైన కిటికీలు. 287 00:31:44,945 --> 00:31:47,781 మేము గతేడాది మొత్తం భవనం సౌర విద్యుత్తో పునరుద్ధరించాం. 288 00:31:47,865 --> 00:31:50,159 -అది నిజమా? -అవును. 289 00:31:50,826 --> 00:31:52,077 హరిత విప్లవం. 290 00:31:53,037 --> 00:31:55,539 ప్రాంగణాన్ని చూపే కొన్ని యూనిట్లు ఉన్నాయి, 291 00:31:55,623 --> 00:31:58,292 కానీ కచ్చితంగా, పసిఫిక్ అసలైన బహుమతి. 292 00:32:05,507 --> 00:32:07,176 హేయ్, నేను లిజ్. 293 00:32:07,718 --> 00:32:11,597 మా యజమాని వేరే దేశం వెళ్లడంతో నాకు నిజంగా పని ఏమీ లేదు. 294 00:32:11,680 --> 00:32:15,768 శాన్ డియాగో వచ్చి నిన్ను తీసుకెళ్లాలని అనిపించింది. 295 00:32:15,851 --> 00:32:17,394 స్నేహ గగనం తెరచి ఉంది. 296 00:32:18,062 --> 00:32:19,021 నేను... 297 00:32:20,064 --> 00:32:25,069 నా కూతుళ్లు గుర్తుకు వస్తున్నారు, రీస్. త్వరగా మాట్లాడు. 298 00:32:36,163 --> 00:32:37,247 కాల్ కోసం ఒకటి. 299 00:32:40,209 --> 00:32:41,210 ఎంపిక. 300 00:32:44,296 --> 00:32:47,508 నువ్వలా చేసే పని లేదు. నీది బిగ్ బ్లైండ్. 301 00:32:47,591 --> 00:32:50,260 అంటే, ఏమైనా సరే ఈ వంతులో నువ్వు ఉంటావు. 302 00:32:51,387 --> 00:32:53,097 నీ పేక ముక్కలు ఉంచుకోవచ్చు. 303 00:32:53,555 --> 00:32:55,265 సరే, కిటుకుకు ధన్యవాదాలు. 304 00:32:59,728 --> 00:33:02,022 పందెం వేసేవారి తనిఖీ. తనిఖీ. 305 00:33:03,816 --> 00:33:04,817 తనిఖీ. 306 00:33:06,985 --> 00:33:08,237 పందెం ఇరవై. 307 00:33:10,447 --> 00:33:11,699 పందెం ఇరవై. 308 00:33:15,869 --> 00:33:17,454 నీది పరాచికం అయుండాలి. 309 00:33:18,288 --> 00:33:19,164 జోర్డన్. 310 00:33:19,248 --> 00:33:20,708 నా కాల్స్ ఓ వారం తీయవు. 311 00:33:20,791 --> 00:33:24,545 నీకేదో తప్పుగా అనిపించిన ప్రతిసారి. బహుశా ఇబ్బందేమో, కానీ కాదు. 312 00:33:24,628 --> 00:33:27,923 పేకాటలో కాలేజీ పిల్లలను మోసం చేస్తున్నావు. హలో. 313 00:33:28,006 --> 00:33:28,924 నోరు మూసుకో, బాబూ. 314 00:33:30,551 --> 00:33:31,927 సరే. పందెం కాసేవాడి తనిఖీ. 315 00:33:36,640 --> 00:33:38,434 -ఆల్ ఇన్. -ఆల్ ఇన్. 316 00:33:40,310 --> 00:33:43,313 నీటిలోంచి బయటపడు. తెల్ల తిమింగలంతో ఈదుతున్నావు. 317 00:33:43,397 --> 00:33:44,815 -సర్. -చెప్పండి, మేడం. 318 00:33:50,070 --> 00:33:51,321 -ఆపుతున్నా. -మంచి పని. 319 00:33:51,405 --> 00:33:52,865 అసలు ఏంటిది, బాబూ. 320 00:33:56,243 --> 00:33:58,328 పని చేస్తున్నా, జోర్డన్. ఏం చెప్పాలి? 321 00:33:58,412 --> 00:34:00,748 చివరి ఆరు నెలలు వృధా అయిందని చెప్పాలి. 322 00:34:01,540 --> 00:34:05,627 రోజుకు 1,000 డాలర్లు నీ పర్యటనకు వెచ్చించి నిన్ను సిరియా, టర్కీలకు పంపినది, 323 00:34:05,711 --> 00:34:08,464 నీకు, నాకు చివరకు వోల్ట్ స్ట్రీమ్ ప్రయోజనం కోసం. 324 00:34:08,547 --> 00:34:11,258 అలెప్పోలో నాకు ఇచ్చిన హోటల్ గది దరిద్రంగా ఉంది. 325 00:34:11,341 --> 00:34:13,218 -ఉన్నందుకు నాకే డబ్బులివ్వాలి. -నిజం. 326 00:34:13,302 --> 00:34:17,264 వాళ్లు డబ్బివ్వరు, ఇచ్చారా? దానికి నేనిచ్చాను. ఇక నీ భద్రత. 327 00:34:17,347 --> 00:34:19,933 ఏ విధంగానో ఈ ఏడాది అతి పెద్ద అవకాశాన్ని పొందావు. 328 00:34:20,017 --> 00:34:22,603 -ఔను. పని బాగా చేస్తా కాబట్టి. -అయితే ఆపెయ్. 329 00:34:22,686 --> 00:34:26,190 ఈ సమయంలో, జేమ్స్ రీస్ మీద ఏబీసీ7 నుంచి అప్డేట్స్ పొందాలా? 330 00:34:27,775 --> 00:34:31,153 సరే, ఏబీసీ7 దగ్గర అతనే సంతకం చేసిన మెడికల్ రిలీజ్ ఉండదు. 331 00:34:34,990 --> 00:34:36,200 చెప్పు. 332 00:34:37,659 --> 00:34:40,537 రీస్ మానసిక సామర్థ్యంపై కొన్ని సందేహాలు ఉన్నాయి. 333 00:34:40,913 --> 00:34:43,874 పోలీసులు ఏమైనా చెబుతారేమోనని ఎదురు చూస్తున్నాను. 334 00:34:46,543 --> 00:34:48,837 అతనలా చేశాడా? కుటుంబాన్ని చంపాడా? 335 00:34:49,546 --> 00:34:51,173 నేను అదే పరిశోధిస్తున్నాను. 336 00:34:53,133 --> 00:34:56,053 నా అల్సర్ కు నీ పేరే పెట్టా తెలుసా? అల్సర్ కేటీ. 337 00:34:56,136 --> 00:34:58,347 -నీది మరీ ఎక్కువ బాధ. -నిజం. 338 00:35:00,182 --> 00:35:03,936 విను, ప్రభావం చూపే పని బాగా చేస్తావు. నిజమా? నా పని అయిపోయింది. 339 00:35:04,311 --> 00:35:06,897 తక్షణం ఇవ్వడమే వోల్ట్ స్ట్రీమ్ అత్యంత ప్రయోజనం. 340 00:35:06,980 --> 00:35:10,150 ఇక, నీకు 24 గంటల సమయం, తర్వాత నేనేదైనా నడపాలి, సరేనా? 341 00:35:11,944 --> 00:35:13,195 సరే, బిల్ ఈమె కడుతుంది. 342 00:35:30,337 --> 00:35:34,842 కుందేలు కదులుతోంది. తను వెనక్కి తిరిగితే నీకు చెబుతాను. బాగా వేటాడు, మిత్రమా. 343 00:37:43,178 --> 00:37:44,221 నివేదికా? 344 00:37:45,389 --> 00:37:48,809 అతను ఇపుడే హైవే ఎక్కాడు. నీ పని చేసుకోవచ్చు. 345 00:38:29,224 --> 00:38:30,267 బీర్. 346 00:38:32,769 --> 00:38:33,770 ఏమైనా తెలిసిందా? 347 00:38:34,104 --> 00:38:38,108 లేదు. ఆయాల పోర్న్ మీద అతనికి అనారోగ్యకర మక్కువ. 348 00:38:42,237 --> 00:38:43,280 తలనొప్పులు. 349 00:38:44,781 --> 00:38:47,242 లేదు. బాగున్నా. నిన్న రాత్రి నిద్ర పోలేదంతే. 350 00:38:47,325 --> 00:38:51,705 సరే, ఆ ఇంటిలో ఉంటే నేనూ నిద్రపోను. నువ్వు ఇక్కడకు వచ్చేయాలి. 351 00:38:51,788 --> 00:38:55,751 నీకు ఆశ్చర్యమే, కానీ నువ్వు వాటిలో పడుకున్నాక ఆ దుప్పట్లు ఉతకలేదు. 352 00:38:55,834 --> 00:38:58,253 బాబూ, నువ్వా దుప్పట్లు ఎప్పుడూ ఉతకలేదు. 353 00:38:58,336 --> 00:38:59,463 సరిగ్గా చెప్పావు. 354 00:39:03,050 --> 00:39:06,928 నీ ఫోన్ మోగుతోంది. ఓయ్! నీ ఫోన్ మోగుతోంది. 355 00:39:08,680 --> 00:39:10,515 -అబ్బా. -వాషింగ్టన్. 356 00:39:10,849 --> 00:39:13,894 -వాషింగ్టన్ నుంచి నాకెవరు ఫోన్ చేస్తారు? -మంచి ప్రశ్న. 357 00:39:28,033 --> 00:39:29,076 ఏంటి విషయం, రిక్? 358 00:39:29,743 --> 00:39:30,952 హేయ్, సోదరా. 359 00:39:32,746 --> 00:39:35,499 చూడు, వెనుక నీకోసం ఓ నేస్తం వేచి ఉన్నారు. 360 00:39:42,506 --> 00:39:43,715 మేడం సెక్రటరీ. 361 00:39:45,425 --> 00:39:46,593 కమాండర్. 362 00:39:47,677 --> 00:39:49,554 వార్కాంలో జరిగినది విన్నాను. 363 00:39:49,638 --> 00:39:52,390 అడ్మిరల్ మీద దాడిపై నీ కేసులో నీ సాయం లేదు. 364 00:39:52,474 --> 00:39:55,185 సీల్స్ పై దాడి చేయడం నిన్ను దిగజార్చుకోవడం కాదా? 365 00:39:55,268 --> 00:39:58,355 నీపై దాడి చేయడం లేదు. చెర్రీ బాగా ప్రగల్భాలు పలకవచ్చు. 366 00:40:01,233 --> 00:40:02,943 మీ నాన్న కూడా సీల్ కదా? 367 00:40:04,111 --> 00:40:05,112 అవును, మేడం. 368 00:40:06,905 --> 00:40:10,951 మిలిటరీ బాల్యం ప్రత్యేక గర్వం, కానీ ప్రత్యేక భారం కూడా. 369 00:40:13,036 --> 00:40:14,663 ఐరిష్ తాగుతావా, కమాండర్? 370 00:40:15,872 --> 00:40:17,749 ఈ మధ్య అంతగా ఎంచుకోవడం లేదు. 371 00:40:26,800 --> 00:40:30,971 రిక్. దయచేసి, యెల్లో స్పాట్స్ ఓ జత తీసుకొస్తావా? 372 00:40:31,263 --> 00:40:32,347 సరే, మేడం. 373 00:40:35,600 --> 00:40:39,229 ఆర్మీ హెలికాప్టర్లను ఉపయోగించి హత్య చేసి పారిపోయే వ్యూహాలను 374 00:40:39,312 --> 00:40:40,856 సీల్స్ అభివృద్ధి చేయడం తెలుసా? 375 00:40:42,023 --> 00:40:46,903 ఈ యాదృచ్ఛికం ఊహించు, ఒకవేళ మీ నాన్న, ఓ యువ సీల్, ఇంకా మా నాన్న, 376 00:40:46,987 --> 00:40:48,822 ఓ మాజీ పైలెట్, దారులు మారితే. 377 00:40:49,239 --> 00:40:51,032 మా నాన్నకు విమానయానం నచ్చదు, మేడం. 378 00:40:52,409 --> 00:40:54,494 బహుశా అది ఆయన నాతో పయనించడంతోనేమో. 379 00:40:56,413 --> 00:40:59,416 మేడం. లోపల ఇదే ఉంది. 380 00:41:03,712 --> 00:41:05,672 నా సిద్ధాంతంపై వార్కాం చెప్పిందా? 381 00:41:07,174 --> 00:41:11,303 కహానీ. అతను సిరియాలో మనకు ఎక్కువ సోది చెప్పలేదు. 382 00:41:11,386 --> 00:41:16,349 ఎన్సీఐఎస్ శాన్ డియాగోలో కనీసం ఒకరినైనా అతను ఉంచాడని నమ్మేందుకు నాకు కారణముంది. 383 00:41:17,350 --> 00:41:21,897 దానికి మించి, నాకు తెలియదు. మనం దీనిపై, వెంటనే చర్య తీసుకోవాలి. 384 00:41:21,980 --> 00:41:24,733 అతను దళం మాత్రమే అతనిని చేరుకోగలనని తెలుసుకోండి. 385 00:41:24,816 --> 00:41:27,027 కహానీ నీకు ప్రమాదం కాదు, కమాండర్. 386 00:41:27,110 --> 00:41:28,737 మేడం, మనకు అది తెలియదు. 387 00:41:30,447 --> 00:41:31,823 హేయ్, వార్తలు పెట్టు. 388 00:41:33,491 --> 00:41:34,659 మాకు తెలుసు, నిజానికి. 389 00:41:34,743 --> 00:41:35,577 ముందుకు సాగుదాం. 390 00:41:35,660 --> 00:41:38,163 ఇరానియన్ ఆయుధ నిపుణుడు డా. జహాన్ కహానీ 391 00:41:38,246 --> 00:41:42,292 సిరియా ఉత్తర ప్రాంతంలో నిర్వహించిన యూఎస్ మిలిటరీ ఆపరేషన్లో చంపబడ్డారు. 392 00:41:42,375 --> 00:41:46,087 కహానీని పట్టుకోవడంలో మిషన్ విఫలమైన ఫలితంగా, 12 మంది నేవీ సీల్స్ 393 00:41:46,171 --> 00:41:48,506 మరణించిన కొన్ని వారాలకు ఈ దాడి జరిగింది. 394 00:41:48,590 --> 00:41:50,508 పెంటగాన్ ఈ ప్రకటన విడుదల చేసింది: 395 00:41:50,592 --> 00:41:52,219 "ప్రపంచం, ముఖ్యంగా సిరియన్లు, 396 00:41:52,302 --> 00:41:56,556 మధ్య ప్రాచ్యంలోని రసాయన ఆయుధాల నిపుణులలో ఒకరు, స్వేచ్ఛకు విలువిచ్చేవారికి ఇకపై 397 00:41:56,640 --> 00:41:59,100 ముప్పు కాబోరని తెలిశాక శాంతంగా నిద్రించవచ్చు." 398 00:42:07,525 --> 00:42:10,487 యుద్ధం ఇంటివరకు వెంటాడితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. 399 00:42:11,029 --> 00:42:14,574 ఈ మిషన్ ముగిసిందని తెలిశాక నువ్వు శాంతి కనుగొనాలని 400 00:42:15,116 --> 00:42:16,493 నేను ఆశిస్తాను. 401 00:42:18,203 --> 00:42:19,537 శుభరాత్రి, కమాండర్. 402 00:42:30,966 --> 00:42:34,511 గత ప్రయత్నం అయిన ఆపరేషన్ ఓడిన్స్ స్వోర్డ్ వైఫల్యంపై ఇంకా 403 00:42:34,594 --> 00:42:36,388 దర్యాప్తు జరుగుతోంది 404 00:42:48,692 --> 00:42:49,693 ఓయ్. 405 00:42:50,235 --> 00:42:51,736 ఏంటి? ఏమైనా తెలిసిందా? 406 00:42:51,820 --> 00:42:55,907 అవును. టీం డేటాబేస్ నుంచి మనవాడు నీ బయోమెట్రిక్స్ తీశాడు. 407 00:42:56,783 --> 00:42:58,535 అర్ధముంది. ప్రధాన అనుమానితుడిని. 408 00:42:58,618 --> 00:43:02,706 హత్యలు జరగడానికి రెండు రోజుల ముందే హోల్డర్ నీ వేలిముద్రలు తీయడం మినహా. 409 00:43:04,374 --> 00:43:06,001 మనం వెతికేది అతనినే కావచ్చు. 410 00:43:10,005 --> 00:43:11,381 తెలుసుకునే మార్గం ఉంది. 411 00:43:15,552 --> 00:43:17,178 కత్తి గాయం, ఎడమ ముంజేతిపై. 412 00:43:17,554 --> 00:43:20,098 సరే. నీకు ఒకటి తెచ్చాను. 413 00:43:33,278 --> 00:43:36,406 అమ్మాయిల కోసం. ఇంకా బూజర్ కోసం. 414 00:43:53,048 --> 00:43:55,425 -హేయ్. -పోలీసులతో వచ్చావా? 415 00:43:55,508 --> 00:43:59,304 లేదు, ప్రెస్ నుంచి. జేమ్స్ రీస్ బ్రెయిన్ స్కాన్ కోసం కాల్ చేశాను. 416 00:43:59,387 --> 00:44:00,430 ఆ, నేనే మాట్లాడా. 417 00:44:00,513 --> 00:44:03,683 సమాచారం విడుదల చేసేముందు కొత్త డాక్టర్ కు కేటాయించాలి. 418 00:44:03,767 --> 00:44:05,769 నాకది నిన్ననే కావాలి. 419 00:44:14,611 --> 00:44:16,279 -ఇప్పుడే వస్తాను. -ధన్యవాదాలు. 420 00:44:34,089 --> 00:44:36,633 హేయ్, జోర్డన్. ఆ, నాకు దొరికింది! 421 00:44:37,133 --> 00:44:40,887 లేదు, విను. నేను ఎల్.ఏ.లో వెంటనే న్యూరాలజిస్ట్ ని సంప్రదించాలి. 422 00:44:41,721 --> 00:44:43,848 నన్ను నమ్ము. కథ ఇంకా పెద్దదయింది. 423 00:47:09,077 --> 00:47:11,371 ఇది బూజర్ కి ఇష్టమైన గన్. 424 00:47:12,830 --> 00:47:17,460 కింబర్ 1911, 45. ఈ చిన్నిదాన్ని కాల్చుతూ తను పెరిగాడు. 425 00:47:17,919 --> 00:47:20,964 తనకు తాను చంపుకోవాలని అనుకుంటే, తను 1911 వాడేవాడు. 426 00:47:22,382 --> 00:47:24,842 మీ సన్నాసులు అతనిని తప్పు తుపాకీతో చంపారు. 427 00:47:26,886 --> 00:47:28,721 దీనిని చక్కగా, మెల్లగా తీసుకో. 428 00:47:29,514 --> 00:47:32,350 నిశ్శబ్దంగా ఉండు, బతికుంటావు, అర్ధమైందా? 429 00:47:37,397 --> 00:47:41,985 సరే. దేవుడా. నేను చంపలేదు... నేను నీ స్నేహితుడిని చంపలేదు. 430 00:47:42,068 --> 00:47:43,236 -నువ్వే చంపావు. -లేదు. 431 00:47:43,319 --> 00:47:46,406 నా భార్యను చంపావు. నా కూతురును చంపావు. 432 00:47:47,156 --> 00:47:50,201 -నన్ను చంపాలని చూశావు. -లేదు, కమాండర్, నేనెవరినీ చంపలేదు. 433 00:47:50,285 --> 00:47:51,202 నీ చేతులు చూపించు. 434 00:47:51,286 --> 00:47:54,330 -నేను ఎవరినీ చంపలేదు. -నీ చేతులు చూపించు. 435 00:48:01,629 --> 00:48:03,089 నీ ఎడమ చేయి తిప్పు. 436 00:48:09,429 --> 00:48:10,930 నీ రెండో చేయి తిప్పు. 437 00:48:18,104 --> 00:48:19,105 సరే. 438 00:48:21,399 --> 00:48:22,442 సరే. 439 00:48:24,902 --> 00:48:28,197 బహుశా నువ్వు చంపకపోవచ్చు, కానీ దానిని కప్పిపుచ్చావు. 440 00:48:28,865 --> 00:48:29,866 ఎవరికి పని చేస్తావు? 441 00:48:30,700 --> 00:48:32,243 నీ చేతులు ఇందులో ఉంచు. 442 00:48:36,581 --> 00:48:39,125 నిన్నొక ప్రశ్న అడిగాను. 443 00:48:42,670 --> 00:48:44,881 -వెధవలా ఏడవకు. -నాకు తెలియదు. 444 00:48:44,964 --> 00:48:47,925 ఇరాన్? సిరియా? 445 00:48:50,011 --> 00:48:53,598 నన్ను మళ్లీ అడిగేలా చేయకు. ఎవరికి పని చేస్తావు? 446 00:48:54,599 --> 00:48:56,726 చెప్పు. విసుగ్గా ఉంది, బాస్. 447 00:49:10,448 --> 00:49:14,118 వాడు రోజంతా మనకు సోది చెప్పగలడు. మనకు విషయమేంటో తెలుసు. 448 00:49:14,702 --> 00:49:17,330 ఈ వెధవ గురించి మనకు అన్నీ తెలుసనడంలో సందేహం లేదు. 449 00:49:21,376 --> 00:49:23,419 దయచేసి, నన్నేమీ చేయకండి. 450 00:49:25,421 --> 00:49:27,340 దయచేసి, నన్నేమీ చేయకండి. 451 00:49:30,843 --> 00:49:33,012 ఛత్. ఇప్పుడు కాదు. అబ్బా ఛ. 452 00:49:33,596 --> 00:49:34,972 తనకు మతిమరపు ఉంది, బాస్. 453 00:49:35,973 --> 00:49:37,350 మిమ్మల్ని వేడుకుంటాను. 454 00:49:38,393 --> 00:49:41,312 -కమాండర్... -నువ్వు నాతో నేరుగా ఉండవచ్చుగా? 455 00:49:41,396 --> 00:49:42,605 ఎవరితో మాట్లాడుతున్నావు? 456 00:49:43,898 --> 00:49:47,402 విను, సరేనా? విను అంతే. నీ మీద ఆరోపణ చేయను. 457 00:49:47,735 --> 00:49:50,279 నేను కేవలం... అంతా ముగిసిపోతుంది. 458 00:49:51,197 --> 00:49:52,907 -అంతా ముగుస్తుందా? -అవును. 459 00:49:52,990 --> 00:49:55,493 సీల్ బయోమెట్రిక్ల నుంచి నా వేలిముద్రలు తీశావు. 460 00:49:55,576 --> 00:49:58,162 నా ఉద్యోగం చేశాను. ఓడిన్స్ స్వోర్డ్ కు సాయం చేశా. 461 00:50:02,375 --> 00:50:06,963 -నాశనం చేశావు. -కమాండర్. నేను ఫెడరల్ ఏజెంట్ని. 462 00:50:07,046 --> 00:50:10,508 ఫెడరల్ ఏజెంట్! నేను 911 కాల్ చేశాను. అది పోలీసులది. 463 00:50:10,591 --> 00:50:12,844 నువ్వు మొదట అక్కడకు వచ్చే సమస్యే లేదు. 464 00:50:12,927 --> 00:50:15,179 లేదు. నువ్వు అప్పటికే అక్కడుంటే మినహా. 465 00:50:15,263 --> 00:50:18,349 డిస్పాచ్ కాల్ చేసింది. నువ్వు నేవీ అని తెలిసి, మాకు చెప్పారు. 466 00:50:18,433 --> 00:50:19,809 నువ్వు నేవీ అని తెలుసు. 467 00:50:23,688 --> 00:50:24,647 నాతో అబద్ధమాడకు. 468 00:50:25,898 --> 00:50:26,941 అబద్ధం కాదు. 469 00:50:29,360 --> 00:50:31,988 అబ్బా ఛత్. 470 00:50:32,321 --> 00:50:34,240 బూజర్ దగ్గరే నాకు తెలుసు. 471 00:50:34,323 --> 00:50:37,326 అతను ఆత్మహత్య చేసుకోలేదని తెలుసు, ఆల్ఫా దళంతో 472 00:50:37,410 --> 00:50:40,413 సొరంగాలలోనే నాకు తెలుసు, ఇప్పుడు తెలిసింది, సరేనా? 473 00:50:40,496 --> 00:50:42,790 -కమాండర్... -నన్ను ఇరికించావు. 474 00:50:43,416 --> 00:50:48,004 నీకు... నీకు బాగోలేదు. నీ ఆరోగ్యం బాగోలేదు. 475 00:50:51,632 --> 00:50:56,387 నువ్వు చెబుతున్నది నిజమైతే, అక్కడ హంతకుడు లేడు. 476 00:50:58,222 --> 00:50:59,849 అంటే నా కుటుంబాన్ని నేనే చంపాలి. 477 00:51:01,601 --> 00:51:04,854 లేదు. లేదు. ఛత్. 478 00:51:09,942 --> 00:51:12,737 నన్ను చాలా విషయాల్లో ఒప్పించగలవు, కానీ అది కాదు. 479 00:51:12,987 --> 00:51:15,490 -కమాండర్, లేదు, వద్దు. వద్దు! -కదలకు. 480 00:51:15,573 --> 00:51:16,824 -గెడ్డం పైకెత్తు. -లేదు! 481 00:51:16,908 --> 00:51:18,493 నీ చెత్త గెడ్డం పైకెత్తు. 482 00:51:19,410 --> 00:51:23,664 సాల్ ఆగ్నన్. సాల్ ఆగ్నన్. సాల్ ఆగ్నన్. 483 00:51:25,333 --> 00:51:28,795 ఏంటి? ఏం చెబుతున్నావు? 484 00:51:28,878 --> 00:51:31,714 సాల్ ఆగ్నన్. అతనే ఆ వ్యక్తి. నాకు డబ్బులిస్తాడు. 485 00:51:32,256 --> 00:51:36,886 అది అతని పేరు. నాకు సమాచారం ఇస్తాడు. డబ్బు నా ఖాతాలో పడుతుంది. 486 00:51:38,805 --> 00:51:41,057 నాకు అంతవరకే తెలుసు. నాకు అంతవరకే... 487 00:54:38,359 --> 00:54:40,361 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల