1 00:00:14,724 --> 00:00:16,767 న్యాయాధిపతులు గ్రంథంలో, 2 00:00:16,851 --> 00:00:20,771 యుద్ధంలో తన మనుషులను ఎలా ఎంచుకోవాలని దేవుడిని గిడియన్ అడుగుతాడు. 3 00:00:23,607 --> 00:00:28,279 తన మనుషులను నది దగ్గరకు తీసుకెళ్లి, తాగమని చెప్పమని గిడియన్కు ప్రభువు చెబుతాడు. 4 00:00:30,364 --> 00:00:34,952 పొట్ట నిండా కుక్కల మాదిరి నీళ్లు నింపుకునే మనుషులు, అతనికి శ్రేయస్కరం కాదు. 5 00:00:37,455 --> 00:00:38,914 గిడియన్ చూశాడు 6 00:00:39,582 --> 00:00:43,836 కొందరు మోకరిల్లి, ఒకవైపు నీరు తాగుతూ మరోవైపు చేతిలో ఈటెలతో 7 00:00:44,962 --> 00:00:46,422 చుట్టూ పరికిస్తున్నారు. 8 00:00:48,966 --> 00:00:50,760 వాళ్లు కొందరే అయినా, 9 00:00:52,511 --> 00:00:54,597 అతనికి కావాల్సినది వాళ్లే. 10 00:00:55,639 --> 00:00:57,391 పొజిషన్, ఆయుధాలు. 11 00:00:59,268 --> 00:01:02,104 సిద్ధం. గురి పెట్టండి. కాల్చండి. 12 00:01:04,231 --> 00:01:06,275 వెనుకకు. వెనుకకు. 13 00:01:08,110 --> 00:01:10,988 సిద్ధం. గురి పెట్టండి. కాల్చండి. 14 00:01:12,698 --> 00:01:15,826 ఇన్సిర్లిక్ ఎయిర్ బేస్ రెండు వారాల క్రితం 15 00:01:15,951 --> 00:01:17,328 అల్ఫా, దగ్గరకు రండి. 16 00:01:24,251 --> 00:01:26,629 కెమికల్ కహానీపై ముందుకు సాగేందుకు అనుమతి. 17 00:01:26,712 --> 00:01:27,838 అదిరింది! 18 00:01:29,715 --> 00:01:33,594 వాడు మళ్లీ సిరియాకు వచ్చాడు. మరో దాడి ఆసన్నమైందని ఇంటెల్ ధృవీకరణ. 19 00:01:33,677 --> 00:01:34,887 ఆగు, డానీ ఎక్కడ? 20 00:01:34,970 --> 00:01:37,765 మెడికల్ రూంలో తనకు సెలైన్ పెట్టారు. తలనొప్పి వచ్చిందట. 21 00:01:37,848 --> 00:01:38,682 తలనొప్పా? 22 00:01:38,766 --> 00:01:40,392 పరుగు వల్ల డీహైడ్రేట్ అయ్యాడు. 23 00:01:40,476 --> 00:01:41,560 పరుగు కాదులే. 24 00:01:41,644 --> 00:01:43,854 ఎలక్ట్రోలైట్స్ ఇస్తున్నాను. బాగుంటాడు. 25 00:01:43,938 --> 00:01:46,732 అతని భార్య బిడ్డకు జన్మనివ్వనుండడంతో భయపడుతున్నాడు. 26 00:01:46,816 --> 00:01:47,775 బూజర్ బిడ్డ కోసం! 27 00:01:48,526 --> 00:01:50,361 అవును, అవును. లెక్రోన్. 28 00:01:50,444 --> 00:01:52,404 బుల్లి బూజర్ ఉండడం మంచిదేలే. 29 00:01:52,488 --> 00:01:54,490 ఐదడుగులు రెండు అంగుళాలకు చేరినా సరే! 30 00:01:54,573 --> 00:01:56,283 నువ్వో వెధవవి. 5 అ. 3 అం. 31 00:01:56,367 --> 00:01:58,118 సరే, గయ్స్. అనవసర మాటలు ఆపండి. 32 00:01:58,619 --> 00:02:00,204 డానీ, నీకెలా ఉంది? 33 00:02:00,287 --> 00:02:01,956 బాగా దారుణంగా, సర్. 34 00:02:02,915 --> 00:02:05,125 సరే. అయితే, యుద్ధం మొదలుపెడదాం. 35 00:02:06,085 --> 00:02:06,961 సరే, అబ్బాయిలు. 36 00:02:07,044 --> 00:02:10,881 మనం తీరం దాటాక 800 మీటర్ల దూరంలో దేశీయ చేపల ట్రాలర్లో వెళతాం. 37 00:02:10,965 --> 00:02:13,050 మన లక్ష్యం వైపు తూర్పుకు ఈతకొడతాం. 38 00:02:13,133 --> 00:02:14,718 అధిక అలల తాకిడి 0232 ఉంటుంది. 39 00:02:14,802 --> 00:02:15,928 మధ్యధరా సముద్రం సిరియన్ తీరం నుంచి 5 కి.మీ. 40 00:02:16,011 --> 00:02:18,889 అక్కడంతా చీకటిగా ఉంటుంది. చంద్రుడి వెలుగు 14 శాతమే. 41 00:02:29,275 --> 00:02:30,860 గట్టి సున్నపురాయితో ఉండే 42 00:02:30,943 --> 00:02:33,737 ఈ సొరంగాలు 20 లేదా 30 అడుగులు ఉన్నట్లు కనబడుతోంది. 43 00:02:33,821 --> 00:02:35,865 బ్యాట్మాన్, సిగ్నోర్ దళం వచ్చినా సరే, 44 00:02:35,948 --> 00:02:37,199 వెళ్లడం అసాధ్యం. 45 00:02:38,075 --> 00:02:41,704 సమాచారం అందించే ఉత్తమ మార్గం, ప్రవేశ మార్గం దగ్గర రిలేలు, 46 00:02:41,787 --> 00:02:43,706 దారి వెంట పరికరాలు వదలడమే. 47 00:02:43,789 --> 00:02:48,168 మనం క్రిప్ట్లో యాక్సెస్ పాయింట్కు చేరాక మన కమ్యూనికేషన్ తిరిగి తేవాలి. 48 00:02:48,294 --> 00:02:50,546 సరే, మనం సొరంగ మ్యాప్లను నమ్మగలమా, సర్? 49 00:02:50,629 --> 00:02:53,132 సిరియన్ డెమోక్రటిక్ దళాలు లోకల్ ట్రూపర్ ఇచ్చారు 50 00:02:53,215 --> 00:02:55,843 అతను కాంపౌండ్ కింద సొరంగాల్లో ఆడుకుంటూ పెరిగాడు. 51 00:02:55,926 --> 00:02:57,386 అది అతనికి వ్యక్తిగతం. 52 00:02:57,469 --> 00:03:00,639 అతని కుటుంబాన్ని కహానీ చంపేశాడు. మన ఆపరేషన్లో తోడుంటాడు. 53 00:03:01,098 --> 00:03:02,099 సరే. 54 00:03:03,434 --> 00:03:04,810 ఐదు కి.మీ.ల దూరంలో, సర్. 55 00:03:06,562 --> 00:03:09,064 అందరూ, పైనుంచి దూకేందుకు సిద్ధమవండి. 56 00:03:13,152 --> 00:03:15,404 ఫీల్డ్ బాగుంది, చీఫ్. మీ అంచనా? 57 00:03:15,487 --> 00:03:17,156 కహానీ రాడార్లో ఉన్నాడు. 58 00:03:17,239 --> 00:03:20,492 కాంపౌండ్ కు కాపలా తక్కువ ఉంటుందని నాకు అనిపిస్తోంది. 59 00:03:20,576 --> 00:03:24,747 మనం అనుకున్నది జరగకపోతే, మనకు 10 మైళ్ల దూరంలో క్యూఆర్ఎఫ్ ఉంటుంది. 60 00:03:25,331 --> 00:03:26,457 సరిగ్గా ఉంది, సర్. 61 00:03:28,125 --> 00:03:28,959 ఒప్పుకుంటాను. 62 00:03:30,210 --> 00:03:34,131 నిశ్శబ్దంగా ఉంచాలి. వెళ్లి, వచ్చేటప్పుడు. మనం వచ్చామని ఎవరికీ తెలియకూడదు. 63 00:04:05,287 --> 00:04:07,581 మీకు తెలిసినట్లు బ్వోరా ప్లాటూన్ చేరుకుంది. 64 00:04:07,665 --> 00:04:12,086 కాక్స్ ఇక్కడే ఉండే అవకాశం ఇచ్చాడు, తిరిగి రావడంలో భాగంగా అప్పగించాలి. 65 00:04:12,795 --> 00:04:15,464 మేము వెళ్లిపోయేందుకు ఇక్కడకు రామని చెప్పాను. 66 00:04:15,547 --> 00:04:18,175 ఇంకా ఈ సన్నాసి సంగతి చూడాలి. మనం ఆల్ఫా. 67 00:04:18,759 --> 00:04:20,636 -నీ మాట నిజం. -అది పూర్తి నిజం. 68 00:04:20,719 --> 00:04:22,304 సరే. మంచిది. 69 00:04:23,555 --> 00:04:25,140 అంతటా పరిశీలించండి, బాయ్స్. 70 00:04:26,517 --> 00:04:27,726 ఇది జరిగేలా చేద్దాం. 71 00:04:43,826 --> 00:04:44,827 వెళ్లండి. 72 00:04:47,538 --> 00:04:48,372 వెళదాం పదండి. 73 00:05:36,128 --> 00:05:38,630 లెక్రోన్, ఫ్లెచర్, కామ్స్ కొనసాగించండి. 74 00:05:39,840 --> 00:05:41,216 -విన్నాం. -అలాగే, సరే. 75 00:06:24,343 --> 00:06:25,928 యాక్సెస్ పాయింట్, 60 అడుగులు. 76 00:06:42,152 --> 00:06:43,445 సర్, జీక్ సూచిస్తోంది. 77 00:06:44,238 --> 00:06:46,907 ఆగండి! ఈఓడీ ముందుకు రండి! కామ్స్ వద్దు! 78 00:06:56,792 --> 00:06:58,210 వైట్ లైట్తో పరిశీలించాలి. 79 00:07:19,940 --> 00:07:21,900 ఇవి విరిగిపడే చరియలు, సర్. 80 00:07:23,152 --> 00:07:25,112 ఈ చోటు పేలేందుకు సిద్ధంగా ఉంది. 81 00:07:25,195 --> 00:07:28,699 సమాచారం బయటకు పంపు. యాక్సెస్ పాయింట్కు వెళ్లలేమని తెలియాలి. 82 00:07:28,782 --> 00:07:29,700 అలాగే, సర్. 83 00:07:34,329 --> 00:07:36,707 ఎదురుదాడి! ఎదురుదాడి, వస్తున్నారు! 84 00:07:37,666 --> 00:07:38,709 ఎంతమంది వచ్చారు? 85 00:07:38,959 --> 00:07:41,378 వెనుకవైపు భారీ దాడి, సర్. వారికి రక్షణ అవసరం! 86 00:07:41,461 --> 00:07:44,089 క్రాస్ పొజిషన్ కోసం ఫైర్ టీంను కలిపి ఉంచుదాం. 87 00:07:44,173 --> 00:07:45,340 -అర్ధమైంది. -కదలండి! 88 00:07:46,466 --> 00:07:47,968 లెక్రోన్! నువ్వేం చెబుతావు? 89 00:07:49,178 --> 00:07:50,679 లెక్రోన్, వెనుక చూసుకో! 90 00:07:56,351 --> 00:07:57,603 ఛ! లెక్రోన్ కు తగిలింది! 91 00:07:57,853 --> 00:07:59,021 వెళ్లండి, వెళ్లండి! 92 00:08:01,315 --> 00:08:03,233 వెళుతూ ఉండండి! వెళ్లండి! 93 00:08:04,526 --> 00:08:05,485 ఆపండి! 94 00:08:08,614 --> 00:08:09,489 రక్షణ పొందండి! 95 00:08:09,948 --> 00:08:11,241 రక్షణ పొందండి! 96 00:08:13,994 --> 00:08:15,871 బార్నెస్, ఆ వెధవను చంపెయ్! 97 00:08:18,540 --> 00:08:19,499 వాళ్ల అంతు చూడు! 98 00:08:25,130 --> 00:08:25,964 సురక్షితం! 99 00:08:26,048 --> 00:08:28,133 వీళ్లను బయటకు తీసుకెళ్లండి! 100 00:08:28,217 --> 00:08:29,801 లోపలకు వచ్చేశారు! కిందకు! 101 00:08:33,013 --> 00:08:34,973 వెనుక క్రిప్ట్ వైపుకు! వెంటనే! పదండి! 102 00:08:47,694 --> 00:08:49,613 వాళ్లను వెనుకకు తీసుకురండి! 103 00:08:49,738 --> 00:08:51,865 ఎడమవైపు వెళ్లండి! ఎడమవైపు 50 అడుగులు! 104 00:08:51,949 --> 00:08:52,824 వెళ్లండి! 105 00:08:53,784 --> 00:08:54,826 వెళుతున్నాం! 106 00:09:01,124 --> 00:09:02,334 బార్నెస్! ఆ సంగతి చూడు! 107 00:09:08,882 --> 00:09:11,218 పద. నిన్ను పట్టుకున్నా, సోదరా! 108 00:09:14,471 --> 00:09:16,306 -చివరివాడు! -చివరివాడు! సరే! 109 00:09:17,266 --> 00:09:19,268 అదిలా ఇస్తావా? వచ్చెయ్! 110 00:09:29,861 --> 00:09:32,281 సర్, మనం క్యూఆర్ఎఫ్ ను వెంటనే వేగవంతం చేయాలి! 111 00:09:32,614 --> 00:09:35,742 హేయ్! నీ మనిషిని శాంతించమను! మన ప్రాణనష్టం ఎంత, రెల్? 112 00:09:35,867 --> 00:09:39,037 ఇద్దరు చనిపోయారు, బార్నెస్ ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. 113 00:09:39,871 --> 00:09:43,041 హేయ్, సోదరా! హేయ్, హేయ్! నా మాట విను. 114 00:09:43,667 --> 00:09:46,753 మిమ్మల్ని బయటకు తీసుకెళతా. చూసుకుంటాను, సోదరా. 115 00:09:49,965 --> 00:09:51,967 -మాలొరీకి తగిలింది! -వస్తూనే ఉన్నారు! 116 00:09:57,014 --> 00:09:59,099 బూజర్! నాతో రా! సమాచారం పంపించాలి. 117 00:09:59,182 --> 00:10:01,268 క్యూఆర్ ఒకటి పొందాలి! పదండి! 118 00:10:01,893 --> 00:10:04,479 క్రౌలీ! యాక్సెస్ పాయింట్కు పద! వెళ్లు! 119 00:10:04,563 --> 00:10:05,772 వెళ్లండి, వెళ్లండి! 120 00:10:08,025 --> 00:10:10,027 ట్రిప్ వైర్. క్రాస్కు సిద్ధం. ఇక్కడే. 121 00:10:10,110 --> 00:10:11,278 -జాగ్రత్త! -ఎక్కడుంది? 122 00:10:11,361 --> 00:10:13,905 -జాగ్రత్త. ట్రిప్ వైర్, కాళ్లు జాగ్రత్త! -ఎక్కడ? 123 00:10:13,989 --> 00:10:16,742 క్రౌలీ, ట్రిగ్గర్ను చూడు. విషయం చెప్పు. వెంటనే! 124 00:10:16,825 --> 00:10:17,826 సర్, చూస్తున్నా. 125 00:10:21,246 --> 00:10:22,497 ఏం చెబుతావు, బూజర్? 126 00:10:22,581 --> 00:10:23,665 బయటకు వెళ్లే దారుంది. 127 00:10:23,832 --> 00:10:26,084 సమాచారం పైకి పంపు, క్యూఆర్ఎఫ్కు పంపు! 128 00:10:32,257 --> 00:10:36,511 ట్రూప్ లతో సంప్రదింపు. చాలామంది చనిపోయారు. క్యూఆర్ఎఫ్ ఆరంభించాలి. వెంటనే. 129 00:10:37,679 --> 00:10:39,306 వద్దు! వద్దు! వెనక్కు రా. 130 00:10:39,806 --> 00:10:41,016 ఆ ట్రూపర్ ను ఆపండి! 131 00:11:16,593 --> 00:11:19,805 హేయ్, పికాసో. ఏం చిత్రిస్తున్నావో చూపిస్తావా? 132 00:11:33,527 --> 00:11:34,694 అదేంటి? 133 00:11:57,843 --> 00:11:59,803 అది బాగానే ఉంటుందా, నాన్నా? 134 00:12:05,934 --> 00:12:06,935 నాన్నా! 135 00:12:21,116 --> 00:12:21,950 లూసీ! 136 00:12:46,349 --> 00:12:48,810 డానీ. బాగున్నావా? డానీ? 137 00:12:53,857 --> 00:12:55,567 పైకి లే, రీస్, పద! 138 00:12:58,361 --> 00:13:00,655 రీస్! మేలుకో! 139 00:13:03,033 --> 00:13:04,659 పద, బాబూ! పైకి లే! 140 00:13:08,205 --> 00:13:10,248 కోర్టీస్, నీ వైపు వస్తున్నాను! 141 00:13:17,214 --> 00:13:18,215 కోర్టీస్! 142 00:13:21,718 --> 00:13:22,719 నాతో వెనుక రా! 143 00:13:26,640 --> 00:13:28,183 కాల్పులు ఆపండి! 144 00:13:28,266 --> 00:13:30,143 -కాల్పులు ఆపండి! మనవాళ్లే! -రీస్! 145 00:13:30,227 --> 00:13:31,895 -మాట్లాడు, కోర్టీస్! -ఎంతమంది? 146 00:13:31,978 --> 00:13:33,230 సోదరా, సమాచారం ఏంటి? 147 00:13:45,575 --> 00:13:47,244 రండి. పదండి, పదండి. 148 00:14:20,986 --> 00:14:23,196 తీసుకెళ్లేందుకు వస్తున్నారు! ఆ చోటుకు వెళదాం! 149 00:14:23,280 --> 00:14:25,323 -రెండు నిమిషాలు! -కోర్టీస్, పద! 150 00:14:25,407 --> 00:14:27,284 -పైకి! పైకి! -పైకి రండి! 151 00:14:27,367 --> 00:14:29,995 -పైకి, పైకి, పదండి. -నిన్ను తీసుకెళతాం! 152 00:14:30,161 --> 00:14:33,206 -పదండి. -త్వరగా! పదండి, వెళ్లండి! 153 00:14:33,290 --> 00:14:36,334 -ఆ కాల్పులు ఆపేలా చేయండి. -వేగంగా కాల్పులు జరపండి! 154 00:14:36,793 --> 00:14:38,670 వెళ్లండి! వాళ్లకు మద్దతివ్వండి! 155 00:14:44,467 --> 00:14:46,344 సర్! మీరు దీనిలోకి ఎక్కాలి! 156 00:14:46,428 --> 00:14:47,971 నా మనుషుల లెక్క కావాలి! 157 00:14:48,054 --> 00:14:50,223 అర్ధమైంది. ఈ చోటు నుంచి మీరు వెళ్లాలి! 158 00:14:50,307 --> 00:14:51,683 మా వాళ్లను బీచ్ దాటించాలి! 159 00:14:51,766 --> 00:14:54,519 మీరే చివరి వ్యక్తి. మాట ఇస్తున్నాను! 160 00:14:56,855 --> 00:14:58,481 ఆ కాలిని ఎవరైనా ఒత్తండి! 161 00:14:58,898 --> 00:15:00,233 నాడి అందడం లేదు. 162 00:15:04,362 --> 00:15:06,698 కోర్టీస్! నన్ను చూడు! నా వైపు చూడు! 163 00:15:06,990 --> 00:15:09,409 కోర్టీస్! కళ్లు తెరువు! 164 00:15:09,868 --> 00:15:11,453 నాతో ఉండు, సోదరా. 165 00:15:11,536 --> 00:15:13,371 -రక్తం కారడం ఆపండి. -నాతో ఉండు. 166 00:15:13,455 --> 00:15:15,957 -ఇంకా ఒత్తిడి ఇవ్వాలి. -కానివ్వు, సోదరా. 167 00:15:49,407 --> 00:15:50,408 హలో? 168 00:15:51,910 --> 00:15:52,911 మిసెస్ రీస్? 169 00:15:53,536 --> 00:15:56,373 మీ సర్వీస్ మెంబర్ మీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. 170 00:15:58,958 --> 00:15:59,876 జేమ్స్? 171 00:16:01,628 --> 00:16:04,422 -లారెన్? లారెన్? నువ్వేనా? -జేమ్స్, హమ్మయ్య! 172 00:16:05,632 --> 00:16:08,176 వాళ్లు రాత్రంతా కుటుంబాలకు ఫోన్ చేస్తున్నారు. 173 00:16:12,305 --> 00:16:14,683 ఏం జరిగింది? నాకు చెప్పు. 174 00:16:19,229 --> 00:16:21,523 సరిగా జరగలేదు. వాళ్లు... 175 00:16:24,359 --> 00:16:26,444 వాళ్లంతా చనిపోయారు. అందరూ చనిపోయారు. 176 00:16:27,696 --> 00:16:31,366 నేను ఇంకా బూజర్, అంతే. మిగిలిన అందరూ... 177 00:16:33,535 --> 00:16:35,537 మిగిలిన ఎవరూ తప్పించుకోలేదు. 178 00:16:37,747 --> 00:16:38,873 ఇది దారుణమైనది. 179 00:16:39,958 --> 00:16:40,917 సరే. 180 00:16:44,587 --> 00:16:45,714 ఐ లవ్యూ. 181 00:16:46,172 --> 00:16:48,174 నువ్వు... ఇంటికి రా, చాలు. 182 00:16:48,883 --> 00:16:52,345 నేను... నీ కోసమే ఉన్నాను. సరేనా? 183 00:17:01,354 --> 00:17:04,232 నేను స్పెషల్ ఏజెంట్ రాబర్ట్ బ్రిడ్జర్, ఎన్సీఐఎస్. 184 00:17:04,816 --> 00:17:08,278 స్పెషల్ ఏజెంట్ డానియెల్ స్టబ్స్తో ఇన్సిర్లిక్ ఎయిర్ ఫోర్స్ 185 00:17:08,361 --> 00:17:13,116 బేస్లో, లెఫ్టినెంట్ కమాండర్ జేమ్స్ రీస్, సీల్ టీం సెవెన్ను, మిషన్ 6-4-4, 186 00:17:13,199 --> 00:17:15,744 ఓడిన్ స్వోర్డ్ పై ఇంటర్వ్యూ చేయబోతున్నాను. 187 00:17:17,078 --> 00:17:20,290 కమాండర్, మీ మిషన్ గురించి వివరాలు చెబుతారా? 188 00:17:20,707 --> 00:17:24,294 ఎస్డీఎఫ్కు మద్దతు ఇవ్వడం, డా. జహాన్ కహానీని పట్టుకోవడం మా పని, 189 00:17:24,377 --> 00:17:26,546 తన రసాయన ఆయుధాల ప్రోగ్రాంపై సమాచారం. 190 00:17:26,629 --> 00:17:29,048 -రెండు వారాల ముందు అందిన సమాచారం. -ఎవరి నుంచి? 191 00:17:29,758 --> 00:17:32,343 టబారీ మూసా. అలెప్పో బయట ఆయుధాల డీలర్. 192 00:17:33,428 --> 00:17:34,763 ఎస్డీఎఫ్ కు కీలక సోర్స్. 193 00:17:37,515 --> 00:17:39,809 ఈ ఆపరేషన్ ఎవరితో డిజైనా చేశారంటే... 194 00:17:39,893 --> 00:17:41,269 కమాండర్ విలియం కాక్స్. 195 00:17:42,145 --> 00:17:43,146 ఏవైనా అనుమానాలు? 196 00:17:43,563 --> 00:17:46,566 లేదు. లేదు. మూసా సమాచారం ధృడమైనది. 197 00:17:46,649 --> 00:17:49,527 గత రెండేళ్లలో కహానీ గురించి రెండు స్పష్టమైన సమాచారాలు. 198 00:17:49,611 --> 00:17:52,030 కాంపౌండ్ లో కహానీపై క్యూఆర్ఎఫ్ కు తెలిసిందా? 199 00:17:52,947 --> 00:17:53,948 ఏమీ లేదు. 200 00:17:54,073 --> 00:17:58,870 ఆడియో లాగ్ల ప్రకారం, నాలుగు మైక్లలో నీ సమాచారం అందలేదు. ఎందుకు? 201 00:18:00,079 --> 00:18:02,457 ప్రతిజాగ్రత్తలు, ఆ ప్రదేశంలో బాంబులు. 202 00:18:02,540 --> 00:18:06,044 కామ్స్ ఆపడం ప్రామాణికం. తను కాంపౌండ్ దగ్గర ఉన్నాడని సంకేతముందా? 203 00:18:06,211 --> 00:18:08,129 బాంబులు గల ఆ ప్రాంతం చూపుతావా? 204 00:18:08,213 --> 00:18:11,090 -క్యూఆర్ఎఫ్కు మొబైల్ ల్యాబ్ చూసింది. -ఆప్ సంగతి వరకే. 205 00:18:11,257 --> 00:18:13,009 బాంబులు ఎక్కడున్నాయి? 206 00:18:19,432 --> 00:18:20,308 సరిగ్గా ఇక్కడ. 207 00:18:21,518 --> 00:18:23,686 కేవలం బాంబులే, సాధారణం కానిదేమీ లేదు. 208 00:18:23,770 --> 00:18:26,314 మాపై ఆకస్మిక దాడి కోసం సాయుధ విధేయులున్నారు. 209 00:18:26,397 --> 00:18:27,982 మా రాక సంగతి వాళ్లకు తెలుసు. 210 00:18:28,066 --> 00:18:31,611 కమాండర్, ఆపరేషన్లో ఏ సమయంలో మీరు గుర్తించారు... 211 00:18:31,694 --> 00:18:35,907 స్పెషల్ వార్ఫేర్ ఆపరేటర్ సెకండ్ క్లాస్, డానీ మిచెల్ అనారోగ్యంగా ఉన్నారా? 212 00:18:41,996 --> 00:18:43,164 మన్నించండి, ఏమిటి? 213 00:18:45,166 --> 00:18:48,169 ఎస్ఓ టూ మిచెల్, నీ దళంలో అతి చిన్న సభ్యుడు, 214 00:18:48,253 --> 00:18:50,421 అతను పేలుడు ఏర్పాటుకు కొంత కాలం ముందు 215 00:18:50,505 --> 00:18:52,841 ఆపరేషన్లో ఓ ఎపిసోడ్ ఎదుర్కున్నాడు. 216 00:18:55,718 --> 00:18:56,719 జెంటిల్మెన్. 217 00:18:58,304 --> 00:19:00,265 మీరొక విషయం అర్ధం చేసుకోవాలి. 218 00:19:00,849 --> 00:19:03,601 నేనిప్పుడు 12 మందిని శవపేటికలలో ఇంటికి తీసుకెళ్లాలి. 219 00:19:04,394 --> 00:19:07,188 మీరు డాని మిచెల్ గురించి ప్రశ్నలు అడుగుతారా? 220 00:19:08,731 --> 00:19:11,860 భయాందోళనకు గురైనది ఎస్డీఎఫ్ ట్రూపర్ . డానీ కాదు. 221 00:19:12,694 --> 00:19:15,947 -మిషన్ లాగ్లలో డానీ మిచెల్ అనుంది. -కాదు. నేనక్కడే ఉన్నాను. 222 00:19:16,030 --> 00:19:17,782 -అది డానీ కాదు. -ఆగు, కమాండర్. 223 00:19:17,866 --> 00:19:19,617 మాకు తెలిసినది చెబుతున్నాం. 224 00:19:27,584 --> 00:19:30,086 ఇది గట్టి చప్పుడు, బూజర్. ఇది భారీ పేలుడు. 225 00:19:30,211 --> 00:19:31,796 రమీరెజ్, డానీలకు సాయం కావాలి! 226 00:19:31,880 --> 00:19:33,798 డానీ! శాంతంగా ఉండు! 227 00:19:34,132 --> 00:19:35,091 భారీ కాల్పులు! 228 00:19:35,174 --> 00:19:36,634 డానీ! ఏం జరుగుతోంది-- 229 00:19:52,442 --> 00:19:54,110 అది జరిగినది అలా కాదు. 230 00:19:55,987 --> 00:19:57,947 ఆ మాటలు నేనెప్పుడూ చెప్పలేదు. 231 00:20:01,159 --> 00:20:03,161 ఈ ఇంటర్వ్యూ త్వరగా జరిగిందేమో. 232 00:20:03,244 --> 00:20:05,413 -నేవీ మమ్మల్ని-- -నేవీ అనకండి. 233 00:20:05,496 --> 00:20:08,791 అవునా? మీరు నేవీ కాదు. పోలీసులు కావాలనుకుంటారు అంతే. 234 00:20:09,876 --> 00:20:11,586 అది ఎలా జరిగిందో నాకు తెలుసు. 235 00:20:11,669 --> 00:20:14,339 ఆ చోటు బాంబులతో, సాయుధ విధేయులతో నిండిపోయింది, 236 00:20:14,422 --> 00:20:16,424 మా ఎస్డీఎఫ్ ట్రూపర్కు నిగ్రహం పోయింది. 237 00:20:20,678 --> 00:20:21,721 మాట్లాడు, డానీ. 238 00:20:21,804 --> 00:20:23,765 -బాగా శబ్దంగా ఉంది. -ఏం చెబుతావు? 239 00:20:23,848 --> 00:20:25,808 -శాంతించు, డానీ! -ఇక్కడ ఎక్కువ శబ్దం. 240 00:20:25,892 --> 00:20:29,646 డానీ! నన్ను చూడు. నిన్ను తీసుకెళతా, సోదరా. పటుకున్నాను! 241 00:20:29,771 --> 00:20:30,855 నిన్ను పట్టుకున్నా. 242 00:20:33,441 --> 00:20:37,654 ఆడియో అంతటా సూచించేది మిచెల్ పేలుడు చేశాడనే. 243 00:20:38,363 --> 00:20:41,783 దయచేసి, సమయం తీసుకుని, లాగ్లను సమీక్షించు. 244 00:20:42,158 --> 00:20:45,244 తర్వాత నీ వాంగ్మూలం మార్చాలంటే మాకు చెప్పు. 245 00:20:46,204 --> 00:20:49,457 శారీరకంగా బాగున్నావు, కమాండర్. అంతా పరిగణించాం. 246 00:20:50,333 --> 00:20:52,293 తప్పకుండా, డాక్టర్. అతనిని చూడండి. 247 00:20:52,961 --> 00:20:55,546 నా మనుషులు సంక్లిష్ట పరిస్థితికి సిద్ధంగా ఉంటారు. 248 00:20:56,297 --> 00:20:58,800 నీకెలా ఉంటుంది, కమాండర్, మాములుగా? 249 00:20:59,258 --> 00:21:02,011 ఏవైనా మసకబారడం, తలనొప్పులు, జ్ఞాపకం లేకపోవడం? 250 00:21:03,888 --> 00:21:04,889 జ్ఞాపకాలు పోవడమా? 251 00:21:05,598 --> 00:21:08,434 మెదడుకు గాయమయినా, శారీరక గాయాలు త్వరగా తగ్గుతాయి. 252 00:21:08,518 --> 00:21:10,770 నాడీ మార్గాలకు ఎక్కువ సమయం అవసరం. 253 00:21:10,853 --> 00:21:12,981 బాధ, నష్టాలకు ఒత్తిడి తోడవ్వడం-- 254 00:21:13,064 --> 00:21:15,066 లక్షణాలు తెలుస్తున్నాయా, రీస్? 255 00:21:17,193 --> 00:21:18,945 లేదు, సర్. లేదు... 256 00:21:20,780 --> 00:21:22,991 మేము మరిన్ని పరీక్షలు చేయగలం. 257 00:21:23,116 --> 00:21:25,827 వాటిని బాల్బోవాలో చేయించుకుంటాను, చేయించుకోవచ్చంటే. 258 00:21:25,910 --> 00:21:27,620 ఎంఆర్ఐ అయితే బాగుంటుంది. 259 00:21:27,704 --> 00:21:29,914 సరే. అదీ, మా వాళ్లు ఇంటికి వెళ్లిపోయారు. 260 00:21:30,873 --> 00:21:33,251 నేను వాళ్ల కుటుంబాల దగ్గరకు వెళ్లాలి. 261 00:21:35,086 --> 00:21:38,339 మీరు అతనిని ఆపితే మినహా, రీస్ విమానయానం చేయడం పర్వాలేదు. 262 00:21:39,007 --> 00:21:41,509 అతను దేశానికి చేరాక వార్కామ్ సంప్రదించవచ్చు. 263 00:21:44,053 --> 00:21:45,263 సరే, కమాండర్. 264 00:21:46,514 --> 00:21:49,517 కానీ మళ్లీ కలిసే వరకు, విశ్రాంతి తీసుకో. 265 00:21:50,435 --> 00:21:53,021 బోలెడంత విశ్రాంతి. మద్యం వద్దు. 266 00:22:03,906 --> 00:22:05,324 మనం కహానీని కనిపెట్టాలి. 267 00:22:11,289 --> 00:22:13,207 మనం కనిపెట్టాక, వాడి తల ఒలుస్తాను. 268 00:22:13,916 --> 00:22:14,917 తప్పకుండా. 269 00:22:19,380 --> 00:22:23,509 డానీ అయితే అదే చేసేవాడు. ఆ 23 ఏళ్ల పిల్లాడికి మరీ కోపం. 270 00:22:31,893 --> 00:22:32,894 డానీ కోసం. 271 00:22:33,603 --> 00:22:35,188 సోదరభావం చిరకాలం నిలవాలి. 272 00:22:45,156 --> 00:22:46,699 నాకు విస్కీ ఇస్తారా, నీట్? 273 00:22:55,249 --> 00:22:56,626 మనం ఎవరికోసం తాగుతున్నాం? 274 00:23:03,091 --> 00:23:05,134 కాంట్రాక్టరువా లేక విలేఖరివా? 275 00:23:06,094 --> 00:23:09,305 నీ మణికట్టు మీద ముద్ర. సర్వీస్ మెంబర్లను లోనికి రానీయరు. 276 00:23:09,388 --> 00:23:11,265 ఎప్పుడూ నియమాలు ఉల్లంఘించలేదా? 277 00:23:12,391 --> 00:23:14,477 అంటే, అక్కడ ఎయిర్మేన్తో ఉన్నాను. 278 00:23:14,936 --> 00:23:19,440 అతను 12 మంది సీల్స్ ని మోసుకెళ్లిన రవాణా గురించి చెప్పాడు. 279 00:23:20,191 --> 00:23:22,360 కలర్ గార్డ్ లేదు. ర్యాంప్ వేడుక లేదు. 280 00:23:22,777 --> 00:23:24,195 అబ్బో. నువ్వు విలేఖరివి. 281 00:23:24,529 --> 00:23:26,280 కేటీ బ్యురానెక్. వోల్ట్ స్ట్రీం. 282 00:23:26,531 --> 00:23:30,284 -మరుసటి రౌండ్ కు కడతాను, కమాండర్. -నేనే కొనుక్కుంటా, ధన్యవాదాలు. 283 00:23:30,368 --> 00:23:31,953 టీమ్ జనాల గురించి రాస్తాను. 284 00:23:32,453 --> 00:23:35,039 స్పెక్ ఆప్స్పై అతిగా ఆధారపడడంపై సిరీస్ రాశా-- 285 00:23:35,123 --> 00:23:36,124 ఆ. నేనది చదివాను. 286 00:23:36,207 --> 00:23:39,252 కమాండర్, ఇక్కడ జరిగేదాని గురించి జనాలేమీ పట్టించుకోరు. 287 00:23:39,335 --> 00:23:42,672 పన్నెండు మంది సీల్స్ చనిపోతే, కమాండ్ నుంచి ప్రకటన ఉండదా? 288 00:23:42,839 --> 00:23:44,132 వాళ్లేం దాస్తున్నారు? 289 00:23:47,093 --> 00:23:50,388 నీ వెతుకులాట ఏదైనా నేను, బూజర్ ఏమీ చెప్పము. 290 00:23:50,471 --> 00:23:51,472 బూజర్ ఎవరు? 291 00:24:02,817 --> 00:24:04,902 నేను కథలను లీక్ చేయను, మిస్ బ్యురానెక్. 292 00:24:06,404 --> 00:24:08,865 మా పనిని విమర్శించేవారితో అసలు చేయను. 293 00:24:08,948 --> 00:24:12,451 నీ పనిని విమర్శించను, మీ అసైన్మెంట్లను ప్రశ్నిస్తాను. 294 00:24:22,837 --> 00:24:24,005 నీ కృషి కోసం. 295 00:25:00,374 --> 00:25:02,960 మెల్లగా, జాగ్రత్తగా, బాస్. 296 00:25:20,561 --> 00:25:23,314 రీస్! పైకి లే! 297 00:25:23,397 --> 00:25:25,274 రీస్, పైకి లే! 298 00:25:25,650 --> 00:25:27,944 రీస్! పైకి లే! 299 00:25:28,069 --> 00:25:29,070 కమాండర్. 300 00:25:30,154 --> 00:25:34,367 అందరూ దిగిపోయారు, సర్. లేపుదామని కొన్ని ప్రయత్నాలు చేశాను. 301 00:25:59,558 --> 00:26:03,729 నార్త్ ఐలాండ్ నావల్ ఎయిర్ స్టేషన్ కొరనాడో, సీఏ 302 00:26:12,697 --> 00:26:15,241 ఊబర్కి కాల్ చేస్తున్నానని చెప్పకు. 303 00:26:18,369 --> 00:26:21,872 ఈ రాత్రికి వస్తున్నావని పుకారు విన్నాను. అలా, అనుకున్నా... 304 00:26:27,920 --> 00:26:29,005 అరె, బాబూ. 305 00:26:36,178 --> 00:26:37,263 ధన్యవాదాలు, బెన్. 306 00:26:39,432 --> 00:26:41,517 -ఇంటికి తీసుకెళతా, సోదరా. -సరే. 307 00:26:47,940 --> 00:26:50,318 కాసేపు డ్రైవ్ చేయాలేమో? నా మెదడు సరికావాలా? 308 00:27:04,957 --> 00:27:06,917 ఏం జరిగిందో నాకు చెబుతావా? 309 00:27:07,043 --> 00:27:09,462 నీకెంత వరకు తెలుసు? ఏజెన్సీ మాట వింటే-- 310 00:27:09,545 --> 00:27:11,088 ఏజెన్సీ సోది చెప్పింది. 311 00:27:11,172 --> 00:27:13,174 అంటే, అదంతా మండించే సోది. 312 00:27:13,257 --> 00:27:14,091 నీకది తెలుసు. 313 00:27:17,803 --> 00:27:18,929 అది ఓ ఏర్పాటు. 314 00:27:19,180 --> 00:27:20,264 ఏమంటున్నావు? 315 00:27:20,348 --> 00:27:23,309 మమ్మల్ని రప్పించాలని కహానీపై తప్పుడు సమాచారం ఇచ్చారు. 316 00:27:25,519 --> 00:27:26,771 ఇరానియన్లు. 317 00:27:28,564 --> 00:27:31,275 బహుశా. రష్యన్లు అయినా కావచ్చు. అసాద్ కావచ్చు. 318 00:27:31,609 --> 00:27:32,610 ఛత్. 319 00:27:33,152 --> 00:27:35,654 మన సిగ్నల్స్ మార్చే సామర్ధ్యం ఎవరికుంటుంది? 320 00:27:35,738 --> 00:27:37,198 ఏమంటున్నావు? అడ్డుకోవడమా? 321 00:27:37,281 --> 00:27:41,077 డిజిటల్ రికార్డ్ మార్చడం. గొంతులు, మొహాలు మార్చడం. 322 00:27:43,371 --> 00:27:44,872 సోదరా, అది... 323 00:27:45,247 --> 00:27:48,417 అది చాలా అధిక స్థాయి ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్ధ్యం. 324 00:27:49,752 --> 00:27:51,712 అది అతి శక్తివంతమైన వారే చేయగలరు. 325 00:27:56,550 --> 00:27:59,970 విను, పర్షియా హౌస్లో నాకు కొందరు తెలుసు, కాల్స్ చేస్తాను. 326 00:28:00,054 --> 00:28:03,349 చూడాల్సినది ఏమైనా చూద్దాం. అక్కడ మొదలుపెడదాం. 327 00:29:11,667 --> 00:29:13,085 ఇది చాలు, ఇక ఉమ్మెయ్. 328 00:29:13,169 --> 00:29:15,713 -నా పని పూర్తి కాలేదు. -నీ నిద్రా సమయం దాటింది. 329 00:29:21,677 --> 00:29:22,678 హలో? 330 00:29:23,262 --> 00:29:24,263 నాన్నా! 331 00:29:25,890 --> 00:29:27,766 హేయ్, బగ్. 332 00:29:29,768 --> 00:29:30,895 ఇంటికి వచ్చేశావు. 333 00:29:33,314 --> 00:29:35,316 వచ్చేశాను. ఇంటికి. 334 00:29:36,192 --> 00:29:38,527 రేపటి వరకు రావని అమ్మ చెప్పింది, కానీ 335 00:29:38,611 --> 00:29:40,654 -ఇవాళే వస్తావని నాకు తెలుసు. -ఔనా? 336 00:29:41,655 --> 00:29:44,241 నిన్ను చూసుకో. ఎంత పొడుగయ్యావో. 337 00:29:45,367 --> 00:29:47,995 నా గదిలో కొన్ని దిండ్లు, కుక్కిన జంతువులు ఉన్నాయి. 338 00:29:48,078 --> 00:29:49,997 -నీకు వాటిని చూపించాలి. -సరే. 339 00:29:50,080 --> 00:29:54,001 నా దగ్గరో మంచి ఆలోచన కూడా ఉంది. నాకు నిజంగా కుక్క కావాలి. 340 00:29:54,084 --> 00:29:54,919 సరే. 341 00:29:55,002 --> 00:29:57,171 లూసీ, నువ్వు వెళ్లి పడుకుంటే 342 00:29:57,254 --> 00:29:59,715 నాన్న లోపలకు వచ్చి నీకు పక్క సర్దుతారు. 343 00:29:59,798 --> 00:30:01,550 -నిన్ను కలుస్తాను. -ఇక రా. 344 00:30:07,765 --> 00:30:08,974 లోపలకు వెళ్లు. 345 00:30:09,934 --> 00:30:11,685 సరే, నిన్ను లోపల కలుస్తాను. 346 00:30:38,295 --> 00:30:42,508 సరే. నీకు పక్క సర్దుతాను. నాకోసం ఎదురుచూశావు, సంతోషం. ధన్యవాదాలు. 347 00:30:47,096 --> 00:30:48,222 బాగున్నావా? 348 00:30:49,473 --> 00:30:51,016 ఆ. బాగున్నాను. 349 00:30:51,517 --> 00:30:52,726 అది నొప్పిగా ఉందా? 350 00:30:53,185 --> 00:30:55,020 లేదు. ఇదేమీ లేదు. 351 00:30:55,646 --> 00:30:56,647 కచ్చితంగానా? 352 00:30:57,606 --> 00:31:00,025 అవును. కచ్చితంగా. బాగున్నాను. 353 00:31:00,776 --> 00:31:02,903 నేను వెళ్లాక నువ్వేం చదువుతున్నావు? 354 00:31:02,987 --> 00:31:04,655 ద గర్ల్ హూ డ్రాంక్ ద మూన్. 355 00:31:05,072 --> 00:31:06,574 దానిలో ఇంద్రజాల శక్తులున్నాయి. 356 00:31:07,533 --> 00:31:08,867 నువ్వూ కొంచెం చదువుతావా? 357 00:31:09,493 --> 00:31:12,580 నాన్న బాగా అలిసిపోయారు. ఇక ఆయన పడుకుంటారు, సరేనా? 358 00:31:12,788 --> 00:31:16,083 ఆయన స్నానం చేయాలి, దారుణంగా వాసన వస్తున్నారు. 359 00:31:19,837 --> 00:31:20,796 అలాగే. 360 00:31:23,716 --> 00:31:25,467 అక్కడ అదేంటి, కొత్త డ్రాయింగా? 361 00:31:25,593 --> 00:31:28,554 దేవుడా, మంచిదానివి అవుతున్నావు, పాపా. ఇది చూడు. 362 00:31:28,637 --> 00:31:29,972 నా కుటుంబం 363 00:31:30,055 --> 00:31:31,307 ఇదెవరు గీశారు? 364 00:31:31,390 --> 00:31:35,227 -నాన్నా, నువ్వు వెళ్లేముందే అది గీశాను. -నేనిది ఇదివరకు చూడలేదు. 365 00:31:35,603 --> 00:31:36,812 నీకు చూపించాను. 366 00:31:37,646 --> 00:31:39,064 నువ్వు బాగుందన్నావు. 367 00:31:42,985 --> 00:31:44,069 నీది వేళాకోళం. 368 00:31:44,278 --> 00:31:47,781 వేళాకోళం ఆడాను, ఎప్పుడూ సరదానే. 369 00:31:48,115 --> 00:31:50,576 నా చిన్ని దేవతను నవ్వించడానికి ఏదైనా సరే. 370 00:31:52,911 --> 00:31:54,371 -గుడ్ నైట్. -ఐ లవ్యూ. 371 00:31:54,830 --> 00:31:55,873 ఐ లవ్యూ. 372 00:32:03,547 --> 00:32:04,548 అలాగే. 373 00:32:09,136 --> 00:32:11,096 నిన్ను తేవడానికి నేను రావాల్సింది. 374 00:32:16,518 --> 00:32:19,480 పర్వాలేదు. బెన్ వచ్చాడు. 375 00:32:23,692 --> 00:32:27,363 వాళ్లు నాకు చెప్పిన ఒకే విషయం ఏమిటంటే నీకు స్పృహ తప్పిందని 376 00:32:27,446 --> 00:32:29,156 ఇంకా రహస్యంగా ఉండాలని. 377 00:32:31,116 --> 00:32:34,828 నువ్వు పరీక్ష చేయించుకోవాలి, జేమ్స్. అపాయింట్మెంట్ తీసుకుంటాను. 378 00:32:34,912 --> 00:32:35,913 బాగానే ఉన్నాను. 379 00:33:13,909 --> 00:33:17,538 -రమిరెజ్! ఆగు! నీ వైపు వస్తున్నా. -గోడ వైపు! 380 00:33:17,621 --> 00:33:19,790 రీస్! రా, బాబూ! పైకి లే! 381 00:33:24,920 --> 00:33:26,422 నువ్వు ఏమంటావు, నాన్నా? 382 00:33:27,506 --> 00:33:28,507 నాన్నా! 383 00:33:30,259 --> 00:33:31,176 జేమ్స్? 384 00:33:33,512 --> 00:33:34,346 ఏంటి? 385 00:33:34,722 --> 00:33:37,891 ఇంట్లో నీ మొదటి రోజును నేను, అమ్మ ప్లాన్ చేశామని చెబుతున్నా. 386 00:33:38,809 --> 00:33:43,480 మనం చేస్తున్న కొత్త పని మీద నాన్నకు చెప్పడం ప్రారంభించవచ్చుగా? 387 00:33:43,564 --> 00:33:46,900 నువ్వు లేనప్పుడు, అమ్మ నేను స్టాండప్ పాడిల్ బోర్డింగ్ మొదలుపెట్టాం. 388 00:33:46,984 --> 00:33:49,528 అది సర్ఫింగ్, సీ కయాకింగ్ కలిపి చేయడం లాంటిది. 389 00:33:49,862 --> 00:33:50,863 చాలా సరదాగా ఉంటుంది. 390 00:33:51,530 --> 00:33:56,160 ఇంకా బహుశా నాన్న వస్తానంటే ఆయనను తీసుకెళ్లవచ్చు. 391 00:33:56,326 --> 00:33:58,620 నువ్వూ వస్తావా, నాన్నా? నీకు నచ్చుతుంది. 392 00:33:58,704 --> 00:34:00,289 చివరిసారి నా సర్ఫింగ్... 393 00:34:01,749 --> 00:34:03,667 అది పెద్ద దారుణం. గుర్తుందా? 394 00:34:05,085 --> 00:34:09,590 అది తేలికే. లా హొల్లా కోవ్లో మొదలుపెడదాం, ఉదయమే మొదలుపెడదాం, 395 00:34:09,757 --> 00:34:12,259 అక్కడ అలలు ఉండవు, నీళ్లు ప్రశాంతంగా ఉంటాయి. 396 00:34:12,342 --> 00:34:14,511 ఇది పథకంలా ఉంది. మనం వెళదాం. 397 00:34:14,595 --> 00:34:17,264 మనం స్టాండప్ పాడిల్ బోర్డింగ్ చేద్దాం. 398 00:34:17,973 --> 00:34:19,641 మంచిది. సరదాగా ఉంటుంది. 399 00:34:20,768 --> 00:34:21,685 అలాగే. 400 00:34:22,936 --> 00:34:26,440 ప్రపంచ ప్రముఖ సినమన్ రోల్స్. మనం వీటిని తిందామా? 401 00:34:26,523 --> 00:34:28,400 అది... పట్టుకోకు... వేడిగా ఉంది! 402 00:34:28,484 --> 00:34:29,735 అయ్యో దేవుడా! 403 00:34:32,237 --> 00:34:34,865 -బాగానే ఉందా? -పర్వాలేదు. ఏమీ అనుకోకు. 404 00:34:39,203 --> 00:34:40,788 నీ సంగతేంటో చెప్పు-- 405 00:34:43,123 --> 00:34:44,374 అది వార్కామ్ నుంచి. 406 00:34:47,628 --> 00:34:48,796 నేను రీస్ ను. 407 00:34:51,507 --> 00:34:54,176 లేదు, సర్. అది అసాధ్యం. 408 00:34:57,387 --> 00:34:58,931 సరే, సర్. నేను వస్తాను. 409 00:35:06,396 --> 00:35:09,900 ఇవాళ నా దగ్గరకు రావాలి. రేపు కాదు, ఇవాళే. నేను వెళ్లాలి. 410 00:35:09,983 --> 00:35:11,693 -రీస్. -కెప్టెన్, బూజర్ ఎక్కడ? 411 00:35:11,777 --> 00:35:14,780 మన్నించండి. శవపరీక్షకుడు శవం తీసుకెళ్లారు. భేటీకి ఆగాలి. 412 00:35:14,863 --> 00:35:17,574 దాదాపు 30 నిమిషాలైంది. రీస్, నీ వైపు ఉంటాను. 413 00:35:17,658 --> 00:35:20,202 కమాండర్ రీస్. స్పెషల్ ఏజెంట్ హోల్డర్, ఎన్సీఐఎస్. 414 00:35:21,286 --> 00:35:22,162 -సర్-- -తప్పుకో. 415 00:35:31,421 --> 00:35:35,843 పెట్టీ ఆఫీసర్ విక్కర్ గురించి నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి... 416 00:35:37,135 --> 00:35:38,220 ఆయన మానసిస స్థితిపై. 417 00:35:42,850 --> 00:35:45,352 నిన్న నేను ఇతనితో ఉన్నాను. తను బాగానే ఉన్నాడు. 418 00:35:46,895 --> 00:35:49,273 తనను తాను కాల్చుకునే వీల్లేదు. 419 00:35:50,816 --> 00:35:52,526 -మన్నించాలి. నిన్నేనా? -అవును. 420 00:35:53,360 --> 00:35:56,780 ఇన్సిర్లిక్ నుంచి కలిసి తిరిగొచ్చాం. తను బాగున్నాడు. 421 00:35:59,116 --> 00:36:00,117 కమాండర్. 422 00:36:01,285 --> 00:36:02,286 అది కుదరదు-- 423 00:36:02,494 --> 00:36:05,622 అది సాధ్యం కాదు. వికర్స్ రెండు రోజుల క్రితం కాల్చుకున్నాడు. 424 00:36:05,706 --> 00:36:07,708 లేదు, సారీ, నీది పూర్తిగా తప్పు. 425 00:36:08,292 --> 00:36:10,961 -హేయ్, చెప్పనా? ఊపిరి తీసుకో. -అతనికి చెప్పు! 426 00:36:11,253 --> 00:36:13,255 కమాండర్ యుద్ధం నుంచి ఇపుడే వచ్చాడు. 427 00:36:13,380 --> 00:36:15,257 అవును. వికర్స్తో. నిన్ననే. 428 00:36:17,551 --> 00:36:18,552 సరే. 429 00:36:18,844 --> 00:36:23,432 పీఓ వన్ వికర్స్ ఆ మృతదేహాలతో పాటు రెండు రోజుల క్రితమే ఇంటికి చేరారు. 430 00:36:24,099 --> 00:36:26,435 అదే రాత్రికి, తన ప్రాణం తీసుకున్నారు. 431 00:36:27,561 --> 00:36:29,271 ఈ ఉదయం పొరుగువారు చూశారు. 432 00:36:29,354 --> 00:36:32,232 కొరనాడో పోలీసులు మొదటగా ఇక్కడకు వచ్చారు. 433 00:36:32,566 --> 00:36:34,234 నిజంగా మన్నించండి, కమాండర్. 434 00:36:35,277 --> 00:36:36,612 మెల్లగా, జాగ్రత్తగా, బాస్. 435 00:36:37,404 --> 00:36:38,655 మెల్లగా, జాగ్రత్తగా. 436 00:36:55,380 --> 00:36:56,381 రీస్. 437 00:36:57,549 --> 00:37:00,802 మనం ఇది ఇవాళ చేసే అవసరం లేదు. సమయం తీసుకోవచ్చు. 438 00:37:00,886 --> 00:37:03,221 -తీసుకుంటా, నేను ఆగాలనుకుంటే. -సరే. 439 00:37:03,972 --> 00:37:07,142 నీ కార్యాచరణ మేథస్సుపై నీ పట్టింపులకు కట్టుబడతాము. 440 00:37:07,225 --> 00:37:08,268 పద. 441 00:37:08,393 --> 00:37:09,353 బస్కీలు, సిద్ధమా? 442 00:37:09,519 --> 00:37:10,395 సిద్ధం! 443 00:37:10,562 --> 00:37:11,897 -ఒకటి! -ఒకటి! 444 00:37:11,980 --> 00:37:12,814 -రెండు! -రెండు! 445 00:37:13,023 --> 00:37:16,652 సర్, ఇది ఆల్ఫా ప్లాటూన్పై లక్షిత దాడి అని నా నమ్మకం. 446 00:37:17,819 --> 00:37:20,405 నా దళం 2018 నుంచి కహానీపై ఆరా తీస్తోంది, 447 00:37:20,656 --> 00:37:23,909 ఆ సమయంలో తన కుడ్స్ ఫోర్స్ లెఫ్టినెంట్లు ఇద్దరిని చంపాం. 448 00:37:24,034 --> 00:37:26,536 అలెప్పోలో నా మనిషికి ఎవరో దొంగ సమాచారం ఇచ్చారు. 449 00:37:27,120 --> 00:37:28,288 ఇది ఒక ఉచ్చు. 450 00:37:28,413 --> 00:37:31,041 సోకామ్, సీఐఏలు మూసాపై ఆరా తీస్తున్నాయి 451 00:37:31,458 --> 00:37:33,877 సిరియాలో కార్యకలాపాలు ఆపేశాం, 452 00:37:35,170 --> 00:37:38,632 కానీ నాకు తెలియాల్సినది ఆ ఆపరేషన్లో ఏం జరిగిందని? 453 00:37:41,051 --> 00:37:42,052 సర్? 454 00:37:42,135 --> 00:37:45,055 సరే, మిగిలిన ప్రత్యక్ష సాక్షి నువ్వొకడివే. 455 00:37:45,138 --> 00:37:47,349 కానీ ఈ ఫైల్లో ఏదీ జోడించలేదు. 456 00:37:51,395 --> 00:37:52,562 ఆ ఫైల్ జోడించినదే. 457 00:37:53,730 --> 00:37:57,693 మా ఆడియో రికార్డులను ఎవరో మార్చారని మీరు గ్రహిస్తే, అర్ధం ఉంటుంది. 458 00:37:57,901 --> 00:38:00,445 స్పష్టత కోసం. అది నీ నమ్మకమా? 459 00:38:00,529 --> 00:38:04,700 ఒక ఎస్డీఎఫ్ ట్రూపర్ ఆందోళన చెంది బాంబును పేల్చేశాడు. 460 00:38:05,117 --> 00:38:06,994 -ఎస్ఓ టూ మిచెల్ కాదా? -అవును. 461 00:38:07,661 --> 00:38:10,247 అవును, సర్. నా వాంగ్మూలానికి కట్టుబడతాను. 462 00:38:10,580 --> 00:38:13,542 నా మాట నిజమైతే, ఆ ప్రదేశానికి మన మనుషులను పంపకూడదు, 463 00:38:13,625 --> 00:38:15,919 మనం ఆ టెక్నాలజీ ఎవరి దగ్గరుందో గుర్తించేవరకూ, 464 00:38:16,003 --> 00:38:19,965 అలాంటి పని చేసే సామర్థ్యం ఎవరికి ఉందో, ఎవరది ఏర్పాటు చేశారో. 465 00:38:22,300 --> 00:38:26,513 పెట్టీ ఆఫీసర్ వికర్స్ ఇంటి దగ్గర ఏం జరిగిందో చెప్పు. 466 00:38:26,722 --> 00:38:32,144 ఎన్సీఐఎస్ ప్రకారం, వికర్స్ మరణించిన సమయాన్ని ప్రశ్నించావు. 467 00:38:34,396 --> 00:38:38,942 ప్రశ్నించాను, సర్, బూజర్ ఎందుకు కాల్చుకున్నాడని. 468 00:38:41,194 --> 00:38:43,572 కానీ, అవును, నా టైం లైన్ కొద్దిగా గజిబిజి. 469 00:38:43,989 --> 00:38:47,451 మిషన్లో కమాండర్కు దెబ్బ తగలడంతో అపస్మారక స్థితి ఎదుర్కున్నాడు. 470 00:38:49,202 --> 00:38:51,413 అతను తన పరిణామాలు ఎదుర్కుంటున్నాడు. 471 00:38:51,788 --> 00:38:54,791 మరి ఈ "పరిణామాలు" 472 00:38:55,709 --> 00:38:58,170 ఆపరేషన్ పై నీ జ్ఞాపకాలను ప్రభావితం చేశాయా? 473 00:38:58,253 --> 00:39:00,213 అలాంటి ఆపరేషన్ మరిచిపోలేరు, సర్. 474 00:39:01,757 --> 00:39:02,758 లేదు, సర్. 475 00:39:09,139 --> 00:39:10,932 చూడు, రీస్, 476 00:39:12,100 --> 00:39:14,644 నీ నిబద్ధతను అభినందిస్తాను. 477 00:39:16,063 --> 00:39:19,858 జాబితా చేయబడి స్నైపర్ నుంచి ట్రూప్ కమాండర్ కు చేరడం, 478 00:39:19,941 --> 00:39:23,612 చిన్న విషయం కాదు. కానీ 40 వయసులో, యుద్ధంలో మొదట నిలబడతావు. 479 00:39:25,572 --> 00:39:27,657 కానీ నిన్ను నీవు సరిచేసుకోవాలి. 480 00:39:32,621 --> 00:39:35,582 దళంలో ఉన్నప్పుడు ఉదయాన్నే శుభ్రం కావడం వదిలేయాలి. 481 00:39:36,249 --> 00:39:38,752 ఓ మార్గదర్శిగా జనాలు మనను చూస్తారు. 482 00:39:40,087 --> 00:39:41,254 ప్రత్యేకించి ఇప్పుడు. 483 00:39:43,965 --> 00:39:44,800 అవును, సర్. 484 00:39:45,967 --> 00:39:48,178 ప్లాటూన్లో ప్రతి సీల్ కు మరణానంతరం 485 00:39:48,261 --> 00:39:51,181 సిల్వర్ స్టార్ అందుకుంటారని మా సమాచారం, వికర్స్తో సహా. 486 00:39:51,264 --> 00:39:52,099 రండి అమ్మాయిలు! 487 00:39:52,182 --> 00:39:55,268 ఖననానికి డిఫెన్స్ సెక్రటరీ స్వయంగా వస్తున్నారు. 488 00:39:55,352 --> 00:39:57,437 కుటుంబాలు దానిని అభినందిస్తాయి. 489 00:39:58,105 --> 00:39:59,397 నిర్ధారణ అయిందా, సర్? 490 00:40:00,816 --> 00:40:03,401 -ఏంటి? పతకాలా? -బూజర్ మరణానికి కారణం. 491 00:40:03,652 --> 00:40:05,654 శవపరీక్షకునితో మరోసారి తనిఖీ చేశాను. 492 00:40:06,363 --> 00:40:09,574 స్వయంగా చేసుకున్న గాయం నిర్ధారించారు. నైన్ మిల్లీమీటర్. 493 00:40:11,618 --> 00:40:13,120 సర్, మన్నించండి, సర్. 494 00:40:14,037 --> 00:40:15,956 తాను టీమ్ తుపాకీతో కాల్చుకున్నాడా? 495 00:40:16,665 --> 00:40:17,791 అది అతని సొంత ఆయుధం. 496 00:40:18,625 --> 00:40:20,752 అది ప్లాటూన్ బహుమతి అనుకోవచ్చా? 497 00:40:23,630 --> 00:40:27,050 రీస్, ఈ ఖననాలకు వెళ్లడం నీకు పర్లేదని కచ్చితమేనా? 498 00:40:28,176 --> 00:40:30,804 నువ్వు రాకపోవడంపై ఏదైనా కారణం చెప్పగలం. 499 00:40:30,887 --> 00:40:32,055 నేనక్కడ ఉంటాను, సర్. 500 00:40:48,029 --> 00:40:49,156 తుఫాను వస్తోంది. 501 00:40:51,408 --> 00:40:53,493 నీకు మాట్లాడాలని లేకపోతే, వద్దు, 502 00:40:53,869 --> 00:40:58,165 అక్కడ కూర్చుని తెరచాప కట్టడం చూడు. అది కూడా పరవాలేదు. 503 00:41:00,417 --> 00:41:02,502 ఈ బుల్లెట్లో ఏదైనా తేడా ఉందా? 504 00:41:13,388 --> 00:41:14,389 ఎలాంటిది? 505 00:41:16,725 --> 00:41:17,726 కాలిబర్. 506 00:41:18,977 --> 00:41:20,312 నాకు సిగ్ ఇష్టం. 507 00:41:21,229 --> 00:41:24,357 బూజర్, అతనికి నచ్చిన పిస్టల్ కస్టమ్ 1911-45. 508 00:41:27,652 --> 00:41:30,780 అతనికి నైన్ ఎంఎంలు నచ్చవు. వాటిపై ద్వేషం. 509 00:41:33,533 --> 00:41:36,203 దుర్గుణాలపై ఎప్పుడూ చర్చించేవాడు. 510 00:41:37,120 --> 00:41:38,872 నైన్ మిల్లీమీటర్ వర్సెస్ 45. 511 00:41:40,457 --> 00:41:42,125 అధిక కెపాసిటీ మేగజైన్ కావాలా? 512 00:41:42,209 --> 00:41:44,502 లేదా దాని నుంచి ఎక్కువ సీసం పంపాలా అని. 513 00:41:44,586 --> 00:41:46,379 ఫీల్డ్ లో, ఎప్పుడూ 45నే కోరాడు. 514 00:41:46,463 --> 00:41:48,882 తను చెప్పాడు, పాడు చేస్తానని, పాడు చేయాలని. 515 00:41:48,965 --> 00:41:52,677 దానిలో రంధ్రాలు వద్దని, కత్తి యుద్ధంలో పెన్ నైఫ్ వాడకూడదని. 516 00:41:54,846 --> 00:41:59,392 నేనది నమ్మను. బూజర్ తనను తాను సిగ్తో కాల్చుకునే అవకాశం లేదు. 517 00:42:00,227 --> 00:42:01,311 అసలు కుదరదు. 518 00:42:02,604 --> 00:42:04,147 ఇది ఎవరు ఏర్పాటు చేసినా... 519 00:42:07,984 --> 00:42:10,946 వాళ్లు నకిలీ సాక్ష్యం తేగలరు, బూజర్ను నకిలీ చేయలేరు. 520 00:42:13,990 --> 00:42:17,661 కొరనాడోలో సీల్స్ ను చంపే వ్యక్తులు కుడ్స్ కు ఉన్నారా? 521 00:42:19,204 --> 00:42:20,997 నాకు చెబుతున్నది అదేగా. 522 00:42:21,248 --> 00:42:22,582 ఎవరో చేశారని. 523 00:42:25,543 --> 00:42:26,544 నేను చూడనా? 524 00:42:33,593 --> 00:42:35,387 "సోదరభావం చిరకాలం నిలవాలి." 525 00:42:35,679 --> 00:42:36,888 అదిరింది. 526 00:42:36,972 --> 00:42:38,807 టీమ్స్ ని మిస్ అవుతున్నాను. 527 00:42:42,811 --> 00:42:46,398 ఓ సందేశం పంపాలని బూజర్ టీమ్ గన్ ఎంచుకుంటాడేమో. 528 00:42:47,023 --> 00:42:48,566 వీడ్కోలు చెప్పే తన మార్గం. 529 00:42:52,779 --> 00:42:53,780 కావచ్చు. 530 00:43:02,455 --> 00:43:06,876 నువ్వు, లోర్, ఇంకా లూస్ కలిసి వారాంతం బోటు విహారానికి వెళ్లచ్చుగా, 531 00:43:07,669 --> 00:43:11,047 అంతా చూసేందుకు, కాన్ పిచ్చి టీకీ శైలిలో? 532 00:43:12,007 --> 00:43:13,925 మార్కో బీచ్లో విహరించండి. 533 00:43:15,010 --> 00:43:16,219 చక్కని గాలి పీల్చుకో. 534 00:43:20,473 --> 00:43:22,225 నా మతి పోతోందని అనుకుంటావా? 535 00:43:25,729 --> 00:43:26,646 లేదు. 536 00:43:30,817 --> 00:43:33,945 నీ మెదడు బాగా కష్టపడిందని అంటాను. 537 00:43:36,489 --> 00:43:38,658 దాని అర్ధం, నేను నీ సోదరుడినని. 538 00:43:39,951 --> 00:43:43,496 నీకు ఏదైనా కావాలని అనిపిస్తే, ఏదైనా సరే... 539 00:43:44,831 --> 00:43:45,957 నాకు కాల్ చెయ్. 540 00:43:48,043 --> 00:43:48,877 నాకది తెలుసు. 541 00:43:49,586 --> 00:43:52,297 మంచిది. సరే, మరొక బీర్. 542 00:44:18,865 --> 00:44:21,493 ప్రభావిత విలేఖరి కేటీ బ్యురానెక్ను నియమించుకున్న వోల్ట్ స్ట్రీం 543 00:44:27,332 --> 00:44:29,542 మరిచిపోయిన సైనికులు: అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ 544 00:44:37,717 --> 00:44:39,219 కేటీ బ్యురానెక్ను సంప్రదించండి 545 00:44:49,896 --> 00:44:53,483 నేను నిన్ను ఇన్సిర్లిక్లో కలిసినప్పుడు, ఒంటరిగా ఉన్నానా? 546 00:44:57,654 --> 00:45:00,323 ఒంటరిగా ఉన్నానా? 547 00:45:04,119 --> 00:45:06,371 మిమ్మల్ని అడిగే విషయం అన్యాయమని నాకు తెలుసు. 548 00:45:07,622 --> 00:45:10,792 మీరంతా చేసిన త్యాగాన్ని నేను అభిందిస్తాను. 549 00:45:11,751 --> 00:45:13,837 ఇవాళ జాతి అంతా సంతాపం, ధన్యవాదాలను 550 00:45:14,546 --> 00:45:15,547 మీకు అందిస్తోంది, 551 00:45:16,214 --> 00:45:19,384 మేము ఈ సంఘ ప్రతిష్టాత్మక సభ్యుడిని గౌరవిస్తాము. 552 00:45:20,260 --> 00:45:21,803 సిల్వర్ స్టార్ గ్రహీత, 553 00:45:22,554 --> 00:45:25,056 పెట్టీ ఆఫీసర్ ఫస్ట్ క్లాస్ విక్టర్ రమిరెజ్. 554 00:45:26,766 --> 00:45:27,976 సిద్ధం. చూడండి. 555 00:45:29,769 --> 00:45:31,438 గురి పెట్టండి. ఆయుధాలు. 556 00:45:33,606 --> 00:45:36,526 సిద్ధం. గురి పెట్టండి. కాల్చండి. 557 00:45:38,611 --> 00:45:40,363 వెనుకకు. కుడివైపు. 558 00:45:42,490 --> 00:45:45,243 సిద్ధం. గురిపెట్టండి. కాల్చండి. 559 00:45:46,327 --> 00:45:49,789 యునైటెడ్ స్టేట్స్ నావల్ స్పెషల్ వార్ఫేర్ కమాండ్ 560 00:45:58,965 --> 00:46:01,301 ఇరాన్ తో ముడిపడిన రసాయన ఆయుధాలు 561 00:46:02,552 --> 00:46:04,429 ఇవాళ, మీకు జాతి సంతాపం చెబుతోంది... 562 00:46:04,512 --> 00:46:05,346 ఇరాక్ 563 00:46:05,430 --> 00:46:11,186 ...ధన్యవాదాలు, మేము ఈ సంఘ ప్రతిష్టాత్మక సభ్యుడిని గౌరవిస్తాము. 564 00:46:11,811 --> 00:46:13,438 సిల్వర్ స్టార్ గ్రహీత, 565 00:46:14,105 --> 00:46:16,524 స్పెషల్ వార్ఫేర్ ఆపరేటర్ సెకండ్ క్లాస్, 566 00:46:17,525 --> 00:46:18,735 డొనాల్డ్ మిచెల్. 567 00:46:18,902 --> 00:46:21,571 సిద్ధం. గురిపెట్టండి. కాల్చండి. 568 00:46:31,664 --> 00:46:33,041 సందేశాలు కనిపించలేదు 569 00:46:33,750 --> 00:46:36,836 మిమ్మల్ని అడిగే విషయం అన్యాయమని నాకు తెలుసు 570 00:46:37,420 --> 00:46:40,548 మీరంతా చేసిన త్యాగాన్ని నేను అభినందిస్తాను. 571 00:46:42,675 --> 00:46:45,720 ఇవాళ మనం గౌరవించుకుందాం సిల్వర్ స్టార్ గ్రహీత, 572 00:46:45,887 --> 00:46:49,516 పెట్టీ ఆఫీసర్ ఎర్నెస్ట్ "బూజర్" వికర్స్. 573 00:46:57,565 --> 00:46:58,983 -కమాండర్ రీస్. -మేడం. 574 00:47:01,819 --> 00:47:05,156 మిసెస్ రీస్. అడ్మిరల్ భార్య మీ గురించి అంతా చెప్పారు. 575 00:47:05,949 --> 00:47:08,743 స్థానిక పోటీలలో మీరు వీళ్లలో చాలామందిని ఓడించారని. 576 00:47:09,244 --> 00:47:11,079 అది చూసేందుకు చాలా డబ్బు ఇస్తాను. 577 00:47:11,329 --> 00:47:13,039 ధన్యవాదాలు, మేడం సెక్రటరీ. 578 00:47:14,916 --> 00:47:16,543 నీ భర్తతో కాసేపు మాట్లడవచ్చా? 579 00:47:16,793 --> 00:47:17,794 తప్పకుండా. 580 00:47:24,801 --> 00:47:26,553 నేనంత రాజకీయవేత్తను కాను. 581 00:47:26,886 --> 00:47:30,640 నాకు అనిపించినదే మాట్లాడి, చేయడంతో, పత్రికలు, ప్రజలకు నచ్చుతుంది. 582 00:47:30,723 --> 00:47:31,683 అవును, మేడం. 583 00:47:32,600 --> 00:47:37,230 ఇక, నీకు, ఈ కుటుంబాలకు సొంత కాళ్లపై నిలబడేందుకు ఏం కావాలన్నా 584 00:47:37,313 --> 00:47:40,275 నేను అందిస్తానని చెప్పదలచుకున్నాను. 585 00:47:41,693 --> 00:47:42,694 ధన్యవాదాలు, మేడం. 586 00:47:46,739 --> 00:47:49,033 నిన్ను నావీ క్రాస్లో పెడుతున్నాను. 587 00:47:49,367 --> 00:47:51,744 -లేదు, నాకంత అర్హత లేదు. -అవును, ఉంది. 588 00:47:52,453 --> 00:47:55,373 నిన్ను ఆ సొరంగాల నుంచి బయటకు తేలేమని రేంజర్స్ అన్నా 589 00:47:55,456 --> 00:47:57,542 నీ మనుషులకు సాయం చేయాలని ఒత్తిడి చేశావు. 590 00:48:00,169 --> 00:48:03,464 ఆ చోటుకు తిరిగి వెళ్లే సీల్స్ కు ఏం జరిగినా సరే 591 00:48:03,548 --> 00:48:05,967 మనం వారి తరఫున ఉంటామని ఇది చూపుతుంది. 592 00:48:06,050 --> 00:48:08,386 మేడం, సీల్స్ ను పంపుతున్నారా? 593 00:48:10,221 --> 00:48:13,558 నిఘా వైఫల్యంపై తెలుసుకునేందుకు కార్యకలాపాలు ఆగాయనుకున్నాను. 594 00:48:13,641 --> 00:48:15,059 నీ మనిషి మూసాను కనుగొన్నాం. 595 00:48:15,351 --> 00:48:18,980 అతనికి మతి పోయింది, తన జేబులో కుడ్స్ ఫోర్స్ డబ్బుంది. 596 00:48:23,276 --> 00:48:27,030 కహానీ మరుసటి అడుగుపై దృష్టి పెడుతున్నాను. తనను కనిపెట్టిన వెంటనే... 597 00:48:28,281 --> 00:48:29,532 అక్కడికి వెళతాను. 598 00:48:30,825 --> 00:48:33,620 కహానీ చనిపోయాక, మొదట నీకే తెలుస్తుంది. 599 00:48:41,085 --> 00:48:42,795 నీ దగ్గర 20ల నోట్లున్నాయా? 600 00:48:44,881 --> 00:48:45,965 జేమ్స్. 601 00:48:47,133 --> 00:48:49,510 నీ దగ్గర ఆయా కోసం చిల్లర ఉందా? 602 00:48:51,679 --> 00:48:52,889 నేను అనుకోవడం మనం... 603 00:48:53,348 --> 00:48:55,725 -తనకు మొబైల్ చెల్లింపు చేద్దాం. -ఖననం ఖాళీ. 604 00:48:56,100 --> 00:48:58,686 మాలొరీ భార్య కనబడలేదు. అంటే, 605 00:48:59,562 --> 00:49:01,439 బూజర్కు ఇంకా ఎక్కువ దక్కాలి. 606 00:49:06,194 --> 00:49:09,030 ఎంఆర్ఐ షెడ్యూల్ కోసం క్లినిక్ కు కాల్ చేశావా? 607 00:49:10,698 --> 00:49:11,699 జేమ్స్? 608 00:49:11,991 --> 00:49:13,034 నాకు బాగానే ఉంది. 609 00:49:58,579 --> 00:49:59,580 జేమ్స్. 610 00:50:08,005 --> 00:50:10,091 మనం ఇది అధిగమిద్దాం, సరేనా? 611 00:50:16,347 --> 00:50:17,890 బాగున్నాను, బంగారం. 612 00:50:17,974 --> 00:50:19,892 నేను బాగానే ఉన్నాను. 613 00:50:35,158 --> 00:50:36,367 ఏంటి? ఏంటి? 614 00:50:36,451 --> 00:50:40,246 అక్కడ ఊదా రంగు కారు చూశావా? అక్కడ పార్క్ చేసి ఉంది. 615 00:50:40,997 --> 00:50:43,166 అది ఖననం దగ్గరుంది, మనను అనుసరించింది. 616 00:50:46,502 --> 00:50:47,962 -కచ్చితమా? -కచ్చితమే. 617 00:50:48,880 --> 00:50:51,257 లోపలకు వెళ్లు. లూసీని పట్టుకో. 618 00:51:28,544 --> 00:51:30,129 -చేతులు చూపించు! -దేవుడా! 619 00:51:31,798 --> 00:51:33,341 క్షమించండి, కమాండర్. 620 00:51:35,426 --> 00:51:38,095 టీమ్లకు తెలియకుండా నిన్ను కలవాలని. 621 00:51:45,019 --> 00:51:47,021 నాకు టీ ఏదైనా ఇస్తారా? 622 00:51:48,439 --> 00:51:49,982 ఏదైనా మద్యం ఉందా? 623 00:51:50,650 --> 00:51:52,109 తెరిచిన బాటిల్ ఒకటి ఉందను-- 624 00:51:52,193 --> 00:51:54,987 -పర్వాలేదు, త్వరగా ముగుస్తుంది. -ఒకటి చెబుతా, పర్వాలేదు. 625 00:51:55,154 --> 00:51:57,657 ధన్యవాదాలు. ముందు అలా జరగడంపై మన్నించాలి. 626 00:51:59,534 --> 00:52:01,077 నేను లూసీని పడుకోబెడతాను. 627 00:52:01,994 --> 00:52:02,912 అలాగే. 628 00:52:09,377 --> 00:52:11,170 ఇక, అది ఒక విషయం. 629 00:52:12,255 --> 00:52:14,966 బేస్ లు, ఔట్ పోస్ట్ ల మధ్య 18 నెలలు గడిపాను, 630 00:52:15,049 --> 00:52:17,009 కానీ నా మొహం మీద ఎన్నడూ తుపాకీ లేదు. 631 00:52:19,679 --> 00:52:22,139 అయినా, నన్ను సంప్రదించినందుకు సంతోషం. 632 00:52:23,182 --> 00:52:25,977 గత రెండేళ్లుగా, నీ దళం ప్రణాళిక అమలు, శిక్షణ మధ్య 633 00:52:26,102 --> 00:52:28,479 ఆరు నెలలు చొప్పున మారుతోంది. 634 00:52:28,563 --> 00:52:30,731 అది 67 శాతం తక్కువ నిలుపుదల సమయం-- 635 00:52:30,815 --> 00:52:32,942 ఆప్టెంపో నిష్పత్తి కోసం సంప్రదించలేదు. 636 00:52:33,025 --> 00:52:35,403 ఇన్సిర్లిక్లో కలిసినపుడు నేనెవరితో ఉన్నానని. 637 00:52:35,486 --> 00:52:38,197 లేదు, నువ్వడిగినది అది కాదు, అయితే, అవునా? 638 00:52:38,406 --> 00:52:39,740 అంటే, సరిగ్గా కాదు, 639 00:52:41,284 --> 00:52:44,871 నీ స్నేహితుని మరణం చూశాను. పీఓ వన్ వికర్స్. "బూజర్," కదా? 640 00:52:44,954 --> 00:52:47,540 పోలీసు రిపోర్టు కాపీ సంపాదించాను. 641 00:52:48,207 --> 00:52:50,001 ఇది అతని మరణ ధృవీకరణ పత్రం. 642 00:52:52,420 --> 00:52:53,629 ఆ తేదీని చూడు. 643 00:53:00,636 --> 00:53:04,765 నేను నిన్ను ఇన్సిర్లిక్లో కలిసినప్పటికే, కొరనాడోలో, అతను చనిపోయాడు. 644 00:53:05,099 --> 00:53:09,145 మీ దళం విస్తరణ నమూనాను ఎందుకు తెచ్చానంటే అధిక పని, అలసట 645 00:53:09,228 --> 00:53:12,607 మీ వాళ్ల మరణంలో పాత్ర పోషిస్తే, అది మీ తప్పని అనుకోను. 646 00:53:12,690 --> 00:53:14,734 బాధ్యత వహించాల్సినది వేరే-- 647 00:53:14,817 --> 00:53:15,943 నువ్వు వెళ్లే సమయం. 648 00:53:16,569 --> 00:53:19,614 నన్ను శత్రువు అనుకుంటావని తెలుసు, కానీ నాకు నిజం కావాలి. 649 00:53:19,697 --> 00:53:23,075 ఈ దారుణ వ్యవస్థ నిన్ను, నీ వారిని చెత్త పరిస్థితిలో ఉంచితే-- 650 00:53:23,159 --> 00:53:27,455 నీ సమయానికి ధన్యవాదాలు, మిస్ బ్యురానెక్. మీ రాకకు సంతోషం. 651 00:53:32,126 --> 00:53:35,296 సరే, అయితే, మరో వారం పాటు ఊళ్లోనే ఉంటాను. 652 00:53:35,671 --> 00:53:37,882 అందుకే, నీ మనసు మారితే... 653 00:53:42,386 --> 00:53:43,512 ధన్యవాదాలు. 654 00:54:03,532 --> 00:54:05,034 మనం కహానీని కనిపెట్టాలి. 655 00:54:07,495 --> 00:54:09,455 మనం కనిపెట్టాక, వాడి తల ఒలుస్తాను. 656 00:54:09,789 --> 00:54:11,415 సోదరభావం చిరకాలం నిలవాలి. 657 00:54:12,583 --> 00:54:14,126 కనిపెట్టాక, వాడి తల ఒలుస్తాను. 658 00:54:39,610 --> 00:54:40,695 ఎల్సీడీఆర్ జేమ్స్ రీస్ 659 00:54:58,629 --> 00:55:01,215 ఆ ఆపరేషన్లో నాకు ఏదో జరిగిందనుకుంటా. 660 00:55:06,262 --> 00:55:07,888 నేను క్లినిక్కు కాల్ చేయాలి. 661 00:55:25,448 --> 00:55:27,867 -ఎన్గ్రాం అంటే ఏమిటో తెలుసా? -లేదు, తెలియదు. 662 00:55:27,950 --> 00:55:30,244 అది మెదడు పరిశోధనలో "కీలక అంశం." 663 00:55:30,327 --> 00:55:33,164 జ్ఞాపకాలను ఎన్కోడింగ్ చేసేందుకు భౌతిక మార్గం. 664 00:55:33,372 --> 00:55:36,042 ఇది ఆరోగ్యకరమైన రీకాల్ విజువలైజేషన్, 665 00:55:36,250 --> 00:55:37,918 ప్రతి మెమరీకి ప్రత్యేక మ్యాప్. 666 00:55:38,294 --> 00:55:41,047 కానీ, మన జ్ఞాపక మార్గాలకు ఆటంకం ఏర్పడితే, 667 00:55:41,338 --> 00:55:43,215 గందరగోళం వంటి వాటికి దారితీస్తుంది. 668 00:55:43,299 --> 00:55:45,384 పాత జ్ఞాపకాలు కొత్తవాటిపై చేరతాయి. 669 00:55:46,677 --> 00:55:50,056 దానితో, ఏడాది క్రితం జ్ఞాపకం నిన్ననే జరిగినట్లు అనిపిస్తుంది. 670 00:55:50,139 --> 00:55:54,101 -మెదడుకు తేడా తెలియదు. -అది స్పృహ తప్పేలా చేయగలదా? 671 00:55:54,310 --> 00:55:57,646 చేయవచ్చు. మీ అనుమతితో, సన్నిహితంగా చూద్దాం. 672 00:56:01,734 --> 00:56:04,195 మీ మెదడుపై వివరణాత్మక మ్యాప్ స్కాన్ అందిస్తుంది. 673 00:56:04,278 --> 00:56:07,573 ఇందుకు గంట కంటే తక్కువే పడుతుంది. ముగిశాక పిలుస్తాము. 674 00:56:25,925 --> 00:56:27,635 ఆరంభానికి దాదాపు సిద్ధం, జేమ్స్. 675 00:56:28,135 --> 00:56:29,136 విన్నాను. 676 00:56:51,826 --> 00:56:53,953 బాగుంది, జేమ్స్. విశ్రాంతిగా ఉండు. 677 00:56:54,036 --> 00:56:56,914 తరువాత స్కాన్లో అతి సుదీర్ఘ దశ మొదలవుతుంది. 678 00:57:16,308 --> 00:57:17,977 రమిరెజ్, మిచెల్లకు సాయం కావాలి. 679 00:57:18,060 --> 00:57:20,062 -పెద్ద శబ్దం. -డానీ. దగ్గరకు వెళ్లకు. 680 00:57:20,146 --> 00:57:22,606 -పెద్ద శబ్దం, రమ్! -లేదు, చూసుకుందాం... 681 00:57:22,898 --> 00:57:23,899 డానీ! 682 00:57:24,191 --> 00:57:25,025 -లేదు. -హేయ్. 683 00:57:25,109 --> 00:57:26,110 డానీ! 684 00:57:26,902 --> 00:57:29,155 వద్దు! 685 00:57:34,326 --> 00:57:35,703 డానీ, వద్దు! 686 00:57:54,763 --> 00:57:56,056 బాగున్నామా, డాక్టర్? 687 00:58:45,981 --> 00:58:47,942 మీరు బూజర్ను ఇలాగే చంపారా? 688 00:58:49,485 --> 00:58:50,819 పిరికిపందల పద్ధతి. 689 01:00:42,639 --> 01:00:44,808 ఎల్సీడీఆర్ జేమ్స్ రీస్ 690 01:00:55,778 --> 01:00:59,365 మీరు లోరెన్ రీస్ ను చేరుకున్నారు. బీప్ తర్వాత సందేశం ఇవ్వండి. 691 01:01:00,699 --> 01:01:02,826 లోర్, ఇది... నేనే. ఇది నిజం. 692 01:01:02,910 --> 01:01:05,245 ఇప్పుడు నన్ను చంపాలని చూశారు. నా గన్తోనే. 693 01:01:05,329 --> 01:01:08,582 లూసీని తీసుకుని, ఇంటి నుంటి బయటపడు. క్షేమంగా ఉన్నాక కాల్ చెయ్. 694 01:01:14,713 --> 01:01:15,964 పదండి! వెళ్లండి! 695 01:01:17,299 --> 01:01:20,636 -9-1-1, మీ అత్యవసరం ఏమిటి? -నేను కమాండర్ జేమ్స్ రీస్ ను. 696 01:01:20,719 --> 01:01:23,806 మీరు 423 కేమన్ స్ట్రీట్ కు గస్తీ యూనిట్లను పంపండి. 697 01:01:24,264 --> 01:01:26,725 మళ్లీ చెబుతున్నాను, 423 కేమన్ స్ట్రీట్. 698 01:02:40,591 --> 01:02:42,092 లేదు. లేదు. 699 01:03:16,668 --> 01:03:17,711 నన్ను క్షమించండి. 700 01:04:50,679 --> 01:04:52,681 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల