1 00:01:09,653 --> 00:01:11,196 వెనక్కి తిరుగు. హ్యాండ్స్ అప్! 2 00:01:29,423 --> 00:01:30,591 చూడండి. 3 00:01:32,259 --> 00:01:33,719 నేను అనుమానించినట్టే జరిగింది. 4 00:01:34,761 --> 00:01:36,847 కాస్త అలోచించి ఉంటే, నిజం ముందే బయటపడేది, అవునా? 5 00:01:37,639 --> 00:01:40,809 నాకు కాదు, బాస్. అలా జరుగుతుందని నేను అనుకోలేదు. 6 00:01:40,893 --> 00:01:44,062 ఆలిబై ఉన్న ఎవరైనా ఎప్పుడూ అనుమానితులే, మార్కోవిట్జ్. 7 00:01:44,146 --> 00:01:46,273 మీకీ విషయాలు ఎలా తెలుసు, సర్? 8 00:01:53,488 --> 00:01:55,741 ఆగు. నేను సహాయకుడినా? 9 00:01:55,824 --> 00:01:58,118 అవును. నువ్వు సహాయకుడివి. 10 00:01:58,785 --> 00:02:01,121 మీకు చాలా ధన్యవాదాలు. నాకు ఏమనాలో తెలియడం లేదు. 11 00:02:01,205 --> 00:02:04,791 పరవాలేదు. ఇప్పుడు, మనం మళ్ళీ మొదలు పెడదామా? 12 00:02:05,876 --> 00:02:07,211 ఆ? సరే. 13 00:02:07,961 --> 00:02:09,463 చూశావా? 14 00:02:09,545 --> 00:02:11,215 సరిగ్గా నేను ఊహించినట్టే జరిగింది. 15 00:02:11,840 --> 00:02:13,008 దాని గురించి ఆలోచిస్తే... 16 00:02:13,091 --> 00:02:14,510 ఈ యాస ఎందుకు? 17 00:02:14,593 --> 00:02:16,136 నువ్వు ప్యూర్టో రికన్ వి. 18 00:02:17,554 --> 00:02:19,848 హే. బానే ఉంది. 19 00:02:19,932 --> 00:02:22,267 అదుగో. సరే. 20 00:02:23,769 --> 00:02:24,770 చూశావా? 21 00:02:25,395 --> 00:02:27,064 సరిగ్గా నేను ఊహించినట్టే జరిగింది. 22 00:02:27,731 --> 00:02:30,984 అతనా వ్యక్తి కళ్ళ నుంచి వెలుగు పోవడం చూశాడు... 23 00:02:32,152 --> 00:02:35,614 ...అతని శరీరం నుంచి ప్రాణం పోవడం 24 00:02:35,697 --> 00:02:38,534 అతను తన గాబర్డీన్ ప్యాంట్లలో 25 00:02:39,368 --> 00:02:43,205 మలవిసర్జన చేసేలా చేసింది. 26 00:02:43,288 --> 00:02:45,332 "...అతని గాబర్దీన్ ప్యాంట్లలోకి." 27 00:02:46,375 --> 00:02:47,459 ఆపై వెంటనే... 28 00:02:48,043 --> 00:02:49,044 "ఆపై వెంటనే..." 29 00:02:49,127 --> 00:02:52,840 -...ఆ మలం యొక్క కంపు... -"...ఆ మలం యొక్క కంపు..." 30 00:02:52,923 --> 00:02:54,424 ...ఒక మరణించిన ప్రేమికుడిలా... 31 00:02:55,551 --> 00:02:57,511 వారి చుట్టూ ఆవరించింది. 32 00:02:57,594 --> 00:03:01,640 "ఒక మరణించిన ప్రేమికుడి ఆత్మలా వారి చుట్టూ ఆవరించింది." 33 00:03:01,723 --> 00:03:02,808 నువ్వు రాస్తున్నావా, మార్టీ? 34 00:03:02,891 --> 00:03:05,936 నువ్వు నేను చెప్పినంత వేగంగా దాన్ని రాయాలి. 35 00:03:06,019 --> 00:03:07,271 అది జాజ్ లా ఉంటుంది. 36 00:03:07,896 --> 00:03:09,273 -ఆ-హా. అవును, అవును. అవును. -సరేనా? 37 00:03:09,356 --> 00:03:11,358 నేను రాస్తున్నాను. నేను రాస్తున్నాను. రాస్తున్నాను. 38 00:03:13,569 --> 00:03:17,114 అతను ఎప్పుడూ అనేటట్లు, "మరొక రోజు, మరొక డాలర్." 39 00:03:17,197 --> 00:03:19,408 "...మరొక డాలర్..." 40 00:03:19,491 --> 00:03:21,618 అతను తన మడమ తిప్పి బయటకు వెళ్ళాడు. 41 00:03:21,702 --> 00:03:22,828 మరొక రోజు, 42 00:03:23,412 --> 00:03:27,124 -మరొక కేసు పూర్తయింది. -"మరొక రోజు... కేసు పూర్తయింది." 43 00:03:28,625 --> 00:03:29,626 సమాప్తం. 44 00:03:30,460 --> 00:03:31,461 "సమాప్తం." 45 00:03:31,962 --> 00:03:32,963 లేదా అది అవలేదా? 46 00:03:34,631 --> 00:03:35,632 అది అవలేదా? 47 00:03:37,384 --> 00:03:38,802 నేను అంటున్నాను, 48 00:03:40,012 --> 00:03:42,806 బహుశా డాక్టర్ కెస్లర్ అందరికీ కనిపించినట్లు చచ్చిపోలేదేమో. 49 00:03:43,932 --> 00:03:46,101 వావ్. ఇంకా నయం. 50 00:03:47,769 --> 00:03:49,438 -నాకిది నచ్చింది. -అదుగో. 51 00:03:51,148 --> 00:03:54,359 "సమ్ లైక్ ఇట్" సిరీస్ లో తొమ్మిదో పుస్తకం పూర్తయింది. 52 00:03:55,777 --> 00:03:56,778 అద్భుతం. 53 00:03:57,362 --> 00:03:59,573 ఇంకా... వీటినన్నిటినీ పబ్లిషర్ కి పంపాలా? 54 00:03:59,656 --> 00:04:02,201 పంపాలనుకుంటాను. చదవడానికి ఇవన్నీ ఒక సిరీస్ లా బాగుంటుంది. 55 00:04:02,284 --> 00:04:05,204 కానీ ఈ చివరి పుస్తకం వాళ్ళ ఆసక్తిని పెంచుతుంది. 56 00:04:05,287 --> 00:04:06,747 -అవును. -ఇది చాలా ఉత్కంఠంగా ఉంది. 57 00:04:07,331 --> 00:04:09,791 అసలు విషయం ఏమిటంటే, ఇది బాగా అమ్ముడవుతుంది. 58 00:04:09,875 --> 00:04:12,461 పబ్లిషర్లకు కావాలసింది అదే కదా. 59 00:04:12,544 --> 00:04:13,795 పుస్తకాలు చదివేలా చేయడం. 60 00:04:15,631 --> 00:04:16,632 అబ్బా. 61 00:04:17,673 --> 00:04:19,718 అబ్బా. అలా చేసినప్పుడు నా పొట్ట నొప్పిగా ఉంటోంది. 62 00:04:19,801 --> 00:04:22,012 ఆ, ఏంటో చెప్పనా? నేనిలా చేసినప్పుడు నా తల నిజంగా నొప్పి పెడుతుంది. 63 00:04:22,095 --> 00:04:23,597 నేను ఇప్పుడే ఒక నవల పూర్తి చేశాను. 64 00:04:23,680 --> 00:04:25,724 కానీ నాకిలా కొన్ని వారాల నుంచి ఉంది. 65 00:04:25,807 --> 00:04:28,185 అది, నీ జీర్ణ సమస్యలు తిరిగి వచ్చాయేమో. 66 00:04:29,144 --> 00:04:30,479 ఇది... ఇది వేరుగా అనిపిస్తోంది. 67 00:04:31,104 --> 00:04:33,899 ఇది వింతగా ఉంది, కానీ నేను పిత్తలేను, తెలుసా? 68 00:04:33,982 --> 00:04:35,567 అలా చేయాలని నాకు అనిపించినా కూడా. 69 00:04:36,318 --> 00:04:40,197 నేను దగ్గినా కూడా, నేను మల విసర్జన చేస్తానేమో అని అనిపిస్తోంది. 70 00:04:40,280 --> 00:04:43,408 సరే. అలాగే. అది చాలా సమాచారం. 71 00:04:43,492 --> 00:04:44,493 ధన్యవాదాలు. 72 00:05:02,427 --> 00:05:04,346 వండరీ మరియు బ్లూమ్బర్గ్ పాడ్ కాస్ట్ ఆధారంగా రూపొందించబడింది 73 00:05:16,358 --> 00:05:18,402 మార్టీ, నువ్వు బానే ఉన్నావా? 74 00:05:19,152 --> 00:05:22,281 నేను కదిలినప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపిస్తోంది. 75 00:05:22,364 --> 00:05:23,949 లేదా కదలకపోయినా కూడా. 76 00:05:24,867 --> 00:05:25,909 లేదా శ్వాస తీసుకున్నా కూడా. 77 00:05:25,993 --> 00:05:29,246 అది సరిగ్గా అనిపించడం లేదు. నువ్వు కోర్చో. నేను నీకు నీళ్ళు తీసుకువస్తాను. 78 00:05:29,329 --> 00:05:31,331 లేదు. లేదు. నేను కూర్చోలేను. మనం చాలా బిజీగా ఉన్నాము. 79 00:05:31,415 --> 00:05:33,542 ఒక హార్ట్ అటాక్ తెచ్చుకోవడానికి నువ్వు అంత బిజీగా లేవు కదా. 80 00:05:33,625 --> 00:05:35,002 నువ్వు మమ్మల్ని ఇది వరకు కూడా భయపెట్టావు. 81 00:05:35,085 --> 00:05:37,254 నిన్నలా మళ్ళీ చేయనిస్తామని అనుకుంటున్నావా? కూర్చో. 82 00:05:40,966 --> 00:05:44,553 హే, విను. ఇది అంత మంచి సమయం కాదని నాకు తెలుసు, 83 00:05:44,636 --> 00:05:46,763 కానీ నేను నీతో ఆర్ధిక విషాయల గురించి, 84 00:05:46,847 --> 00:05:50,225 మాట్లాడచ్చేమోనని అనుకుంటున్నాను. 85 00:05:51,101 --> 00:05:54,396 బ్రూస్, నువ్వు దాన్ని నార్మన్ హోరోవిట్జ్ కి మెయిల్ చేయగలవా? 86 00:05:54,479 --> 00:05:56,315 ఆ... అది, ఇది కొంచం అర్జెంట్. 87 00:05:56,398 --> 00:06:00,110 నీతో మాట్లాడడం తేలికనుకున్నాను... ...ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. 88 00:06:00,194 --> 00:06:01,195 ఏమైంది, బ్రూస్? 89 00:06:04,239 --> 00:06:05,449 నేను, అది... 90 00:06:06,700 --> 00:06:08,243 పరవాలేదులే. మనం తరువాత మాట్లాడుకోవచ్చు. 91 00:06:09,286 --> 00:06:10,287 ఏమైనా సమస్యా? 92 00:06:12,664 --> 00:06:15,042 లేదు, లేదు. సమస్యేమీ లేదు. 93 00:06:16,502 --> 00:06:18,504 హా. ఒక సమస్య ఉన్నట్టు అనిపిస్తోంది. 94 00:06:19,213 --> 00:06:21,590 చెప్పు, బ్రూస్. నువ్వు ఏమైనా చెప్పచ్చు. 95 00:06:23,926 --> 00:06:26,762 నేను ఈ సంవత్సరపు అకౌంట్లను చూస్తున్నాను. 96 00:06:26,845 --> 00:06:29,097 ఈ సంవత్సరపు ఖర్చులకు పైన, ఇంకా... 97 00:06:31,767 --> 00:06:32,768 మనకి ఒక పెద్ద సమస్య వచ్చింది. 98 00:06:32,851 --> 00:06:36,563 మనం ఎ ఎఫ్ సిలో "సమస్య" అనే పదం వాడము. మనం "పరిష్కారం" అనే పదం వాడతాము. 99 00:06:36,647 --> 00:06:40,651 అవును, కానీ కొన్నిసార్లు పరిష్కారం ఆలోచించడానికి మీకు సమస్య ఏమిటో తెలియాలి. 100 00:06:40,734 --> 00:06:42,611 సరే, ధన్యవాదాలు, కాథీ. అది చాలు. 101 00:06:42,694 --> 00:06:46,740 మన సమస్య ఏమిటంటే, లాభాలు తగ్గిపోయాయి, ఇంకా ఇక్కడ అద్దెలు చాలా పెరిగాయి. 102 00:06:47,282 --> 00:06:49,743 -అవును. మనం ఇక్కడ అద్దెలని భరించలేము. -సరే, ఏంటో చెప్పనా? 103 00:06:49,826 --> 00:06:51,578 ఇది నార్మన్ హోరోవిట్జ్ కి చెప్పవలసిన సమస్యలా అనిపిస్తోంది. 104 00:06:51,662 --> 00:06:53,705 అవును. నేను ఒప్పుకోవాలి. ఇది మనకి బాగా నష్టాలు కలిగిస్తోంది. కదా? 105 00:06:53,789 --> 00:06:56,542 ఇంకో ఆరు నెలల అద్దె కట్టామంటే, మనం కంపెనీ మూసేయాల్సి ఉంటుంది. అంతే. 106 00:06:56,625 --> 00:06:58,836 సరే, ఏంటో తెలుసా? నాకు వినిపిస్తోంది కేవలం "సమస్య" అన్న పదం. 107 00:06:58,919 --> 00:07:00,420 కానీ అతని దగ్గర పరిష్కారం ఉంది. 108 00:07:00,504 --> 00:07:04,049 సరే. దయచేసి ఈసారి దానితో మొదలు పెట్టు. 109 00:07:04,132 --> 00:07:06,718 న్యూజెర్సీలోని ఫెయిర్ లాన్ లో ఉన్న లీ & పెర్రిన్స్ ఫ్యాక్టరీ ఖాళీగా ఉందని 110 00:07:06,802 --> 00:07:08,887 నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. 111 00:07:08,971 --> 00:07:10,180 మనం సగం ధరకే దాన్ని అద్దెకి తీసుకుని, 112 00:07:10,264 --> 00:07:12,558 ఇక్కడి నుంచి అక్కడికి మారచ్చు. 113 00:07:12,641 --> 00:07:14,685 దాని సైజు దీనికన్నా రెండింతలు ఉంటుంది, కాకపోతే మనం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. 114 00:07:14,768 --> 00:07:16,979 -ఆ చోటు ఎక్కువ కాలం ఖళిగా ఉండదు. -కుదరదు. 115 00:07:17,062 --> 00:07:19,231 దాని గురించి మర్చిపో, బ్రూస్. మనం న్యూజెర్సీకి వెళ్ళడం లేదు. 116 00:07:20,023 --> 00:07:21,400 ఇది చాలా మంచి అవకాశం. 117 00:07:21,483 --> 00:07:25,529 నేను పని వారి నుంచి మరిన్ని సూచనలను ప్రోత్సాహించినప్పుడు, 118 00:07:25,612 --> 00:07:28,740 నేను, "కాఫీలో కలుపుకోడానికి పాలు లేని క్రీమర్ వాడచ్చా?" 119 00:07:28,824 --> 00:07:31,076 లాంటి సూచనలను ఆశించాను. 120 00:07:31,159 --> 00:07:32,160 అంతే కానీ, "హే, నాకొక ఐడియా వచ్చింది. 121 00:07:32,244 --> 00:07:34,162 మనం మన వ్యాపారాన్ని న్యూజెర్సీకి తీసుకు వెళ్దామా?" లాంటివి కాదు. 122 00:07:34,246 --> 00:07:38,208 -కానీ సమస్య ఏమిటంటే, మనం ఈ... -నువ్వు ఎ ఎఫ్ సి ని మాన్హాటన్ నుంచి తీసుకువెళ్లలేవు. 123 00:07:38,292 --> 00:07:40,085 ఇది క్లాసీగా ఉంటుంది. ఇది క్లాసిక్. 124 00:07:40,169 --> 00:07:43,213 న్యూజెర్సీ రెండి శ్రేణికి చెందింది. అది చవకగా ఉంటుంది. 125 00:07:43,297 --> 00:07:46,633 అక్కడి హోటల్ లో భోజనం ఇక్కడి హోటల్ లో భోజనంలానే ఉంటుందని అనుకుంటున్నావా? 126 00:07:46,717 --> 00:07:49,678 -అవును. -అది అలానే ఉంటుందని అనుకుంటాను. 127 00:07:50,345 --> 00:07:51,972 కాదు, తప్పు. అది అలా ఉండదు. 128 00:07:52,556 --> 00:07:56,977 ఊరు మారడం అంటేనే, ఖరీదైన పని, బ్రూస్. అందుకని... 129 00:07:57,060 --> 00:08:00,105 చూడు, బ్రూస్, వ్యాపారం అంటేనే మన దృష్టికోణం మీద ఆధారపడి నడుస్తుంది. 130 00:08:00,189 --> 00:08:04,234 మనం మన తోకలను కాళ్ళ మధ్యలో ముడుచుకుని, న్యూజెర్సీలో ఒక సాస్ ఫ్యాక్టరీకి 131 00:08:04,318 --> 00:08:06,778 మారిపోతే అది అందరికీ ఒక సందేశం పంపుతుంది. 132 00:08:06,862 --> 00:08:10,407 అది మన కస్టమర్లకి, పోటీదారులకి అందరికీ ఒక సందేశం పంపుతుంది. 133 00:08:10,490 --> 00:08:13,869 ఆ సందేశం "హే, మమ్మల్ని చూడండి. మేము చేతకాని వాళ్ళము" అని చెప్పినట్టు అవుతుంది. 134 00:08:13,952 --> 00:08:15,913 ఇప్పుడు, నువ్వు ఆ సూచన ఇవ్వాలని అనుకుంటావా? 135 00:08:15,996 --> 00:08:18,790 మనం బహుశా మరింత ఖరీదైన చోటుకి మారాలేమో. 136 00:08:18,874 --> 00:08:20,417 అది తెలివైన పని అవుతుంది. 137 00:08:20,501 --> 00:08:24,338 ఇప్పుడు మీ ఆర్ధిక మేధావులందరూ నన్ను వెళ్ళనిస్తే, నాకోసం పేషెంట్లు ఎదురు చూస్తున్నారు. 138 00:08:24,880 --> 00:08:26,965 దేవుడి దయ వలన వాళ్ళలో ఎవరూ బ్రూస్ అంత వెర్రి వాళ్ళు కాదు. 139 00:08:30,010 --> 00:08:31,929 ఇదుగో. అది తీసుకో. 140 00:08:33,597 --> 00:08:37,183 చూడు, నాకు సమస్య సృష్టించాలని లేదు, సరేనా? 141 00:08:37,267 --> 00:08:39,061 కానీ పరిస్థితి సీరియస్ గా ఉంది. 142 00:08:40,102 --> 00:08:42,147 నాకు ఈ కంపెనీ అంటే ఇష్టమని నీకు తెలుసు కదా, మార్టీ. 143 00:08:42,231 --> 00:08:45,442 మీ నాన్న ఈ కంపెనీ కోసం తన రక్తాన్ని ధారపోసినప్పుడు నేను ఆయనతో ఉన్నాను. 144 00:08:45,526 --> 00:08:47,736 దీన్ని సజీవంగా ఉంచడం నా బాధ్యత అని నాకు అనిపిస్తుంది. 145 00:08:49,112 --> 00:08:51,865 ఏమో. అంటే, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, బ్రూస్, 146 00:08:51,949 --> 00:08:54,576 కానీ... ...మనం నిపుణుల మాట వినాలనుకుంటాను. 147 00:08:54,660 --> 00:08:58,455 ఇది ఆయన ప్రపంచం. ఆయన ఏమంటున్నారో ఆయనకి తెలుసు. 148 00:08:59,915 --> 00:09:02,960 -అది... దేవుడా. నువ్వు డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి. -లేదు. 149 00:09:03,043 --> 00:09:05,587 లేదు, లేదు. డాక్టర్ దగ్గరకి వెళ్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది. 150 00:09:05,671 --> 00:09:08,465 అది కార్ రిపేర్ కి తీసుకువెళ్ళినట్లు ఉంటుంది. వాళ్లకి ఏదో ఒకటి దొరుకుతుంది. 151 00:09:08,549 --> 00:09:10,592 అంతే. నేను డాక్టర్ కి ఫోన్ చేస్తున్నాను. 152 00:09:10,676 --> 00:09:13,637 -వద్దు. -నువ్వు నా మాట కాదనడం లేదు, మార్టీ. 153 00:09:13,720 --> 00:09:17,850 నేను అవసరంలేని అంత్యక్రియల కోసం కొత్త డ్రెస్ కొనలేను. 154 00:09:20,853 --> 00:09:23,939 మీకు హెర్నియా ఉంది. దాన్ని సరి చేయడానికి మీకు సర్జరీ చెయ్యాలి. 155 00:09:24,022 --> 00:09:27,401 సర్జరీనా? సర్జరీలో సర్జరీలానా? 156 00:09:27,484 --> 00:09:30,112 అవును, అది కూడా వీలయినంత త్వరగా. 157 00:09:30,195 --> 00:09:33,490 మంచి సమాచారం ఏమిటంటే, ఇది తేలికైన ప్రక్రియ, ఇందులో కంగారు పడాల్సింది ఏమీ లేదు. 158 00:09:33,574 --> 00:09:35,242 సరే, అయితే ఇది మంచి సమాచారమే. 159 00:09:35,325 --> 00:09:38,036 అయితే... ఇలా వచ్చి అలా వెళ్లిపోవచ్చా? అదే రోజున? 160 00:09:38,120 --> 00:09:40,247 కాదు. సర్జరీ కొంచెం లోపలి దాకా చేయాల్సి ఉంటుంది. 161 00:09:40,330 --> 00:09:42,666 మీ కుట్లకి ఇన్ఫెక్షన్ రాకుండా మిమ్మల్ని కొన్ని రోజులు హాస్పిటల్ లోనే ఉంచాలి. 162 00:09:42,749 --> 00:09:44,042 కుట్లా? 163 00:09:44,126 --> 00:09:45,377 మీకు తెలియనే తెలియదు. 164 00:09:45,460 --> 00:09:47,838 మీరు మత్తు నుంచి నొప్పి లేకుండా నిద్ర లేస్తారు. 165 00:09:48,881 --> 00:09:52,301 మత్తా? ఏంటి? ఆగండి. ఇది అంత తేలికైన ప్రక్రియలా లేదు. 166 00:09:54,761 --> 00:09:56,430 నేను హాస్పిటల్ లో ఎన్ని రోజులు ఉండాలి? 167 00:09:56,513 --> 00:09:59,057 నేను చూసుకోవాల్సిన పనులు, బాధ్యతలు చాలా ఉన్నాయి. 168 00:09:59,141 --> 00:10:00,475 ఎలాంటి బాధ్యతలు? 169 00:10:00,559 --> 00:10:03,520 అది నేను... నా పనివాళ్ళు. 170 00:10:03,604 --> 00:10:04,813 వాళ్ళు నా మీద ఆధారపడి ఉన్నారు. 171 00:10:04,897 --> 00:10:06,523 మీరు ఎన్నుకోబడ్డ అధికారా? 172 00:10:06,607 --> 00:10:10,944 కాదు, నేనా పదాన్ని సరిగ్గా వాడినట్టు లేను. 173 00:10:11,403 --> 00:10:13,447 అందరి కోసం నేను ఆరోగ్యంగా ఉండాలి, అంతే. 174 00:10:13,530 --> 00:10:15,824 ఎక్కువ రోజులేమీ పట్టదు. కొన్ని రోజులే. 175 00:10:15,908 --> 00:10:18,911 ఇంకా దాని తరువాత కోలుకునే సమయం ఉంటుంది. 176 00:10:18,994 --> 00:10:21,330 కోలుకునే సమయమా? 177 00:10:22,623 --> 00:10:23,916 దేవుడా. 178 00:10:24,791 --> 00:10:27,169 సరే, అయితే నేను... 179 00:10:27,878 --> 00:10:29,796 నేను నా పనులు పూర్తి చేసుకుని వస్తాను. 180 00:10:29,880 --> 00:10:33,884 మిస్టర్ మార్కోవిట్జ్, ఇది చాలా మామూలు ప్రక్రియ అని నేను మీకు హామీ ఇస్తున్నాను. 181 00:10:33,967 --> 00:10:36,386 అంతా లోపలకి పెట్టి కుట్టేస్తాము, అంతే అయిపోతుంది. 182 00:10:38,180 --> 00:10:40,015 సరే. అలాగే. 183 00:10:41,558 --> 00:10:46,188 నేను ఆలోచించాను, మార్టీ. బ్రూస్ చెప్పింది నాకు అంత నచ్చలేదు. 184 00:10:46,271 --> 00:10:48,023 బ్రూస్ చెప్పిందా? ఏం చెప్పాడు? 185 00:10:51,443 --> 00:10:52,778 జెర్సీకి మారడం గురించి. 186 00:10:53,570 --> 00:10:55,197 నా దగ్గర ప్రతికూలతకి సమయం లేదు. 187 00:10:55,280 --> 00:10:57,115 ఇది విషపూరితమైనది. 188 00:10:57,199 --> 00:10:58,951 ఇది నీ ఆందోళనకి అంత మంచిది కాదు. 189 00:11:00,911 --> 00:11:03,121 ఏమో. నేను అనుకుంటున్నాను... 190 00:11:03,205 --> 00:11:04,206 ఏంటో తెలుసా? 191 00:11:05,499 --> 00:11:06,834 మన సమయం అయిపోయింది. 192 00:11:07,793 --> 00:11:09,586 -ఓహ్, సరే. -సరే. 193 00:11:11,380 --> 00:11:13,632 అయితే... కోయ్ చేపల గురించి ఒక మాట. 194 00:11:13,715 --> 00:11:17,719 వాటికీ ఈ మధ్య వాటి గిల్స్ లో దురద పారసైట్ సమస్య ఉంది, 195 00:11:18,220 --> 00:11:21,431 అందుకని వాటితో ఎప్పటికన్నా మరింత జాగ్రత్తగా ఉండాలి. 196 00:11:21,515 --> 00:11:24,518 వారాంతానికి మీరు అక్కడికి వెళ్ళినపుడు 197 00:11:24,601 --> 00:11:25,978 ఆ కొలనులో కొన్ని ఫార్మాలిన్ చుక్కలు వేయమని 198 00:11:26,061 --> 00:11:27,145 -నేను మిమ్మల్నిఅడగచ్చా? -తప్పకుండా. 199 00:11:27,229 --> 00:11:28,522 -సరే. -అద్భుతం. 200 00:11:29,106 --> 00:11:30,774 ఇంకా వాటికి ఆహారం పెట్టే సమయాలు. 201 00:11:30,858 --> 00:11:34,736 వాటికి తిండిని నెమ్మదిగా వదిలే డబ్బా ఇంకొన్ని రోజుల వరకు సరిపోతుంది, 202 00:11:34,820 --> 00:11:37,114 కానీ వారాంతపు స్పెషల్ గా మీరు ఆ స్పిరులినా ఆల్గేని 203 00:11:37,197 --> 00:11:40,158 అందులోకి కొలిచి పొయ్యండి. 204 00:11:40,242 --> 00:11:42,703 దాన్ని శనివారం ఉదయం తినే ప్రత్యేకమైన బ్రేక్ ఫాస్ట్ గా అనుకోండి. 205 00:11:43,287 --> 00:11:44,955 అదంతా గెస్ట్ హౌస్ లో లేబుల్ చేసి ఉంటుంది. 206 00:11:45,038 --> 00:11:46,456 ఇంకా, నేను దాన్ని రాసి ఉంచాను. 207 00:11:46,540 --> 00:11:47,541 సరే. 208 00:11:50,127 --> 00:11:54,214 ఇంకా... నేను తిరిగి రాకపోతే... 209 00:11:56,008 --> 00:11:59,511 మీరు, వాటిని చూసుకుంటారని మాట ఇస్తారా? 210 00:11:59,595 --> 00:12:01,638 నిజంగా? ఇంకా నయం. 211 00:12:01,722 --> 00:12:04,975 చూడు, దీన్ని మరీ అంత సిరియస్ గా తీసుకోకు, సరేనా? 212 00:12:05,058 --> 00:12:07,477 అది హెర్నియా. సరేనా? అది టాన్సిల్స్ బయటకి తీసినట్టే. 213 00:12:08,020 --> 00:12:11,023 అమ్మాయిల చిన్నప్పుడే వాళ్ళ టాన్సిల్స్ తీయాల్సి వచ్చింది, అంతా బానే ఉంది. 214 00:12:11,565 --> 00:12:14,276 మేము జంగిల్ బుక్ చూసి, ఐస్ క్రీమ్ తిన్నాము. 215 00:12:14,359 --> 00:12:16,361 నువ్వు బానే ఉంటావు. నిన్ను మంచి డాక్టర్లే చూస్తున్నారు. 216 00:12:16,445 --> 00:12:18,155 నీ చేపలు కూడా మంచి చేతుల్లోనే ఉన్నాయి. 217 00:12:18,780 --> 00:12:21,491 అవి నీకు ఎంత విలువైనవో నాకు తెలుసు, అందుకని నాకు కూడా అవి అంతే విలువైనవి. 218 00:12:22,659 --> 00:12:23,744 ధన్యవాదాలు. 219 00:12:24,453 --> 00:12:25,454 ఇలా రా. 220 00:12:27,998 --> 00:12:30,209 అది హెర్నియా వల్లనా లేక నిజంగానే నా మీద ప్రేమ ఉందా? 221 00:12:32,211 --> 00:12:33,212 అబ్బా. 222 00:12:34,671 --> 00:12:35,923 నాకలా అనడం ఇష్టం. 223 00:12:37,216 --> 00:12:38,634 -సరే. -సరే. 224 00:12:39,635 --> 00:12:40,636 త్వరలో కలుస్తాను. 225 00:12:43,222 --> 00:12:46,308 చివరికి, మాకు మీ సంబంధీకుల వివరాలు కావాలి. 226 00:12:46,391 --> 00:12:49,144 ఇది కేవలం ఒక ఫార్మాలిటీ, ఏదైనా అత్యవసరం వస్తే. 227 00:12:49,228 --> 00:12:53,148 తల్లిదండ్రులు? భార్య? పిల్లలు? తోబుట్టువులు? ఎవరైనా కావచ్చు. 228 00:12:56,860 --> 00:12:58,779 ఐక్ హెర్ష్ కాఫ్. 229 00:12:59,404 --> 00:13:04,409 హెచ్-ఇ-ఆర్-ఎస్-సి-హెచ్-కె-ఒ-పి-ఎఫ్. 230 00:13:04,952 --> 00:13:06,787 సరే. గుడ్ లక్. 231 00:14:02,259 --> 00:14:03,927 నువ్వు బాగా చేశావు, మార్టీ. 232 00:14:11,101 --> 00:14:12,811 సరే. మీరు రికవరీలో ఉన్నారు. 233 00:14:17,733 --> 00:14:18,734 సరే. 234 00:14:40,172 --> 00:14:42,424 డాక్టర్ ఒక సిబిసి ఆర్డర్ చేశారు. 235 00:14:42,508 --> 00:14:44,551 మీ ఐరన్ స్థాయిలు పెరిగాయో లేదో చూడడానికి, 236 00:14:44,635 --> 00:14:47,054 -ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయేమో చూడడానికి. -సరే. 237 00:14:47,137 --> 00:14:48,680 -మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? -ఉన్నాయి. 238 00:14:49,765 --> 00:14:52,434 -సందర్శన వేళలు 9:00 నుంచి 5:00 వరకు కదా? -అవును. 239 00:14:56,104 --> 00:14:57,397 మీకు ఎలా అనిపిస్తోంది? 240 00:14:58,065 --> 00:14:59,066 అ, బానే ఉంది. 241 00:14:59,691 --> 00:15:00,692 ఒక ప్రశ్న. 242 00:15:01,193 --> 00:15:03,946 ఎవరైనా నన్ను కలవాలంటే ముందుగా ఆమోదం ఏమైనా తీసుకోవాలా? 243 00:15:04,029 --> 00:15:05,948 ఆ ప్రక్రియ ఏంటి? 244 00:15:06,031 --> 00:15:07,866 అదేమైనా వ్రాత పూర్వక సమ్మతా? 245 00:15:08,450 --> 00:15:10,536 మౌఖిక సమ్మతా? ఎందుకంటే నేను... 246 00:15:10,619 --> 00:15:11,912 నేను మీ మందుల డోసు పెంచుతాను, సరేనా? 247 00:15:11,995 --> 00:15:15,290 వద్దు, వద్దు, వద్దు, ఆయన వచ్చినప్పుడు నేను మెలుకువగా ఉండాలి. 248 00:15:17,668 --> 00:15:20,254 -గుడ్ మార్నింగ్. -గుడ్ మార్నింగ్. 249 00:15:20,337 --> 00:15:23,507 నేను మీతో కొన్ని ఇన్సూరెన్స్ విషయలు మాట్లాడాలి. 250 00:15:23,590 --> 00:15:27,177 ఇక్కడ సెల్ ఫోన్ రిస్పెస్పషన్ రాకపోయే అవకాశం ఏమైనా ఉందా? 251 00:15:27,261 --> 00:15:29,346 నాతో మాట్లడలేకపోయినందు వలన వచ్చే వాళ్ళు రావడం మానేయడం 252 00:15:29,429 --> 00:15:30,931 నాకు ఇష్టం లేదు. 253 00:15:31,014 --> 00:15:33,600 నేను మీ ఫోన్ చూడచ్చా? 254 00:15:40,107 --> 00:15:41,108 సరే. 255 00:15:42,818 --> 00:15:45,279 హలో? డాక్టర్ ఐక్? 256 00:15:45,946 --> 00:15:47,281 కాదు, కాదు. మీరు... 257 00:15:48,574 --> 00:15:50,742 లేదు, ఇది రాంగ్ నంబర్. అవును. 258 00:15:52,661 --> 00:15:54,246 సరే. లేదు. పరవాలేదు. 259 00:16:06,633 --> 00:16:08,510 మిస్టర్ మార్కోవిట్జ్? మీ కోసం ఎవరో వచ్చారు. 260 00:16:09,344 --> 00:16:10,345 అవునా? 261 00:16:14,641 --> 00:16:16,059 -ధన్యవాదాలు. -పరవాలేదు. 262 00:16:18,395 --> 00:16:19,730 గుడ్ ఆఫ్టర్నూన్, సర్. 263 00:16:19,813 --> 00:16:22,900 నేను, నా స్నేహితులు ఇవాళ పెద్ద వారి కోసం చదివి వినిపిస్తున్నాము. 264 00:16:22,983 --> 00:16:25,194 మీకు ఏమైనా చదవమంటారా? 265 00:16:30,115 --> 00:16:32,868 "నేను దాన్ని మళ్ళీ మళ్ళీ పంపాను. 266 00:16:32,951 --> 00:16:36,997 ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, కానీ అతనికి అది వినిపించకపోయినా, 267 00:16:37,080 --> 00:16:40,876 అర్థం కాకపోయినా లాభమే ఉండదు. 268 00:16:40,959 --> 00:16:45,672 విషయం ఏమిటంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు లేదా విషయం సర్దుకున్నారు కానీ ఇంకా మాట్లాడుకోవడం లేదు. 269 00:16:45,756 --> 00:16:48,217 ఆది కేవలం మరొక వ్యక్తితో ఉండడమే." 270 00:16:48,300 --> 00:16:50,135 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, టెర్రెల్? 271 00:16:52,054 --> 00:16:54,640 నువ్వు నిజంగా నా గురించి పట్టించుకోవు, కదా? 272 00:16:57,684 --> 00:17:01,063 లేదు. మీరు బానే ఉన్నారు. మీరు బానే ఉన్నారు. 273 00:17:02,147 --> 00:17:03,732 -నేను బానే ఉన్నానా? -అవును. 274 00:17:03,815 --> 00:17:04,816 కాదు. 275 00:17:05,442 --> 00:17:06,568 నేను బానే ఉండను. 276 00:17:07,236 --> 00:17:08,529 నువ్వు నిజంగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? 277 00:17:11,240 --> 00:17:14,326 నిజం చెప్పాలంటే, నా కాలేజీ అప్లికేషన్ లో రాయడానికి నాకు ఏమైనా కావాలి. 278 00:17:15,368 --> 00:17:18,163 నేను బ్యాండ్ లో చేరాలి లేదా ఇది చెయ్యాలి, అందుకని... 279 00:17:18,247 --> 00:17:19,915 ఎవరికీ బ్యాండ్ నచ్చదు. 280 00:17:24,502 --> 00:17:27,256 నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు. 281 00:17:27,339 --> 00:17:28,549 దాన్ని ఎప్పుడూ కోల్పోకు. 282 00:17:32,344 --> 00:17:33,345 అయితే... 283 00:17:34,263 --> 00:17:36,598 నేను చదవనా, సర్, లేక... 284 00:17:38,475 --> 00:17:40,978 సరేలే? సరే. చదువుతావా? 285 00:17:41,061 --> 00:17:42,271 ధన్యవాదాలు. టెర్రెల్. 286 00:17:45,983 --> 00:17:48,777 "చీకటి పడే వరకు నువ్వు ఏదైనా ఆట ఆడుకోవచ్చు, 287 00:17:49,403 --> 00:17:50,863 కానీ పుస్తాకాలు కూడా చదవాలి. 288 00:17:50,946 --> 00:17:52,197 పుస్తకాలు ఏమీ లాభం లేదు. 289 00:17:52,948 --> 00:17:55,784 ఎవరికైనా వారి పక్కన ఒకరు ఉంటే బాగుంటుంది. 290 00:17:56,493 --> 00:17:58,412 తనకు తోడుగా ఎవరూ లేకపోతే, ఒక వ్యక్తి పిచ్చెక్కిపోతాడు. 291 00:17:59,204 --> 00:18:02,833 మీకు తోడుగా ఉన్నంతకాలం అతను ఎవరన్నది అనవసరం. 292 00:18:03,500 --> 00:18:07,045 ఒంటరితనం ఎక్కువైతే అనారోగ్యం పాలవుతాడని నేను చెప్పగలను." 293 00:18:07,129 --> 00:18:08,922 ఇక నువ్వు ఆపచ్చు, టెర్రెల్. 294 00:18:10,257 --> 00:18:11,341 ధన్యవాదాలు. 295 00:18:45,459 --> 00:18:46,710 మిస్టర్ మార్కోవిట్జ్? 296 00:18:48,420 --> 00:18:49,546 మిస్టర్ మార్కోవిట్జ్. 297 00:18:50,464 --> 00:18:52,007 మీరు వెళ్ళకూడదు. 298 00:18:52,090 --> 00:18:54,468 వెనక్కి రండి. సర్. 299 00:18:58,764 --> 00:19:02,142 మీరు ఏం చేస్తున్నారని అనుకుంటున్నారు? మిస్టర్ మార్కోవిట్జ్? 300 00:19:05,103 --> 00:19:06,104 ఛ. 301 00:19:11,902 --> 00:19:16,240 సెయింట్ జెసయా మెడికల్ సెంటర్ 302 00:19:48,647 --> 00:19:49,982 అందరూ, ఒంగొండి! 303 00:19:50,566 --> 00:19:52,818 -అది అనద్దు. దాని గురించి ఆలోచించవద్దు. -ఏంటి? 304 00:19:52,901 --> 00:19:55,320 -నేను నీతో మళ్ళీ ఎప్పుడూ గోల్ఫ్ ఆడను. -ఎందుకు? 305 00:19:55,404 --> 00:19:57,823 "ఎందుకా?" అది గోల్ఫ్ కాదు. అది హాకీలా ఉంది. 306 00:19:57,906 --> 00:19:59,324 నాకు భయం వేసింది. 307 00:19:59,408 --> 00:20:01,994 మీరా హాట్ టబ్ చూశారా? మీరది చూడాలి. 308 00:20:02,536 --> 00:20:04,872 -నువ్వు కూడా అది చూడకుండా ఉండలేవు. -నేను... 309 00:20:07,749 --> 00:20:09,084 నువ్వా సన్ డయల్ చూశావా? 310 00:20:09,168 --> 00:20:11,044 -చూడలేదు. -చూడలేదా? చూడలేదా? ఇదుగో, చూడు. 311 00:20:11,753 --> 00:20:13,422 ముప్పై ఆరు అడుగుల ఎత్తు. 312 00:20:13,505 --> 00:20:17,259 అది ఇక్కడ పెట్టించడానికి ఒక చెట్టు కొట్టేసి, క్రేన్ తో దింపవలసి వచ్చింది. 313 00:20:17,926 --> 00:20:18,969 -అద్భుతం. -అవునా? 314 00:20:19,052 --> 00:20:21,346 -ఇప్పుడు టైమెంతో తెలుసా? -తెలీదు. 315 00:20:22,139 --> 00:20:23,140 కాక్టెయిల్ తాగే టైమ్. 316 00:20:23,223 --> 00:20:24,725 అది చెప్పడానికి నీకు సన్ డయల్ అవసరం లేదు. 317 00:20:25,559 --> 00:20:26,768 లేదు, దాని అవసరం లేదు. 318 00:20:27,728 --> 00:20:29,479 నీకు దాని అవసరం ఖచ్చితంగా లేదు. 319 00:20:30,397 --> 00:20:32,274 నువ్వు ఆ పెద్ద చెస్ ఆడావా? 320 00:20:32,858 --> 00:20:34,902 వెళ్ళండి, ఆ పెద్ద చెస్ ఆడండి. 321 00:20:36,278 --> 00:20:40,532 మార్టీ, మిత్రమా. ఇంత తయారయి వచ్చావేంటి? 322 00:20:40,616 --> 00:20:41,992 ఇదేమీ ఫార్మల్ పార్టీ కాదు. 323 00:20:43,285 --> 00:20:44,328 నేను మీతో మాట్లాడాలి. 324 00:20:45,370 --> 00:20:48,999 అలాగే. తప్పకుండా. హే, రా. మనం... 325 00:20:50,709 --> 00:20:52,794 మార్టీ, నువ్వు అర్థనగ్నంగా ఉన్నావు. 326 00:20:56,089 --> 00:20:57,633 ఇదుగో. ఇదుగో. సరే. 327 00:20:57,716 --> 00:21:00,219 -సరే. -అదెవరు? 328 00:21:00,969 --> 00:21:04,097 అతను చెఫ్ పీట్. నేనతన్ని పార్టీ కోసం నియమించాను. 329 00:21:04,181 --> 00:21:06,850 అతను కెవిన్ బేకన్, కైరా సెడ్జ్విక్ కి వంట చేసేవాడు. 330 00:21:06,934 --> 00:21:09,061 అతను బానే చేస్తాడు, కానీ అతనేమీ మార్టీ మార్కోవిట్జ్ కాదు. 331 00:21:10,229 --> 00:21:11,230 సరే. 332 00:21:12,272 --> 00:21:13,273 ఏమవుతోంది? 333 00:21:16,235 --> 00:21:18,779 గత మూడు దశాబ్దాలుగా... 334 00:21:20,572 --> 00:21:23,659 నేను నా జీవితాన్ని మీకు అంకితం చేశాను. 335 00:21:23,742 --> 00:21:26,870 ప్రతి వారాంతం, ప్రతి సెలవ రోజు, అంతా. 336 00:21:27,996 --> 00:21:30,707 కానీ మీరు మీ షెడ్యూల్ లో నా కోసం నాలుగు రోజుల్లో 337 00:21:30,791 --> 00:21:33,794 వచ్చి నన్ను... నన్ను కలవడానికి కొంత సమయం కూడా తీసుకోలేకపోయారా? 338 00:21:34,503 --> 00:21:35,504 నాకు ఫోన్ చేయడానికి? 339 00:21:36,255 --> 00:21:40,425 నా జీవితపు అత్యంత భయానకమైన సందర్భంలో ఎలా ఉన్నానో చూడలేకపోయావు? 340 00:21:42,302 --> 00:21:44,721 సరే, వాళ్ళు నీకు చాలా మత్తు మందులు ఇచ్చారని నాకు తెలుసు, మార్టీ, 341 00:21:44,805 --> 00:21:47,224 ఇంకా నువ్వు మత్తులో ఉన్నావు, అందుకని నువ్వు ఏమంటున్నావో నీకు తెలియట్లేదని అనుకుంటాను. 342 00:21:47,307 --> 00:21:49,726 నువ్వు ఏమంటున్నావో... నాకు నువ్వు ఏమంటున్నావో అర్థం కాడవం లేదు, నేను హాస్పిటల్ కి వచ్చి 343 00:21:49,810 --> 00:21:51,645 నీకు ఐస్ క్రీమ్, 344 00:21:51,728 --> 00:21:53,897 -తీసుకు వచ్చి జంగిల్ బుక్ చూడలేదని అంటున్నావా? -ఎందుకు? 345 00:21:55,148 --> 00:21:56,358 మీరు ఎందుకు రాలేదు? 346 00:21:58,235 --> 00:21:59,653 మనం ఒక కుటుంబం అనుకున్నాను. 347 00:22:01,864 --> 00:22:03,198 నువ్వు నిజంగా అంటున్నావా? 348 00:22:03,282 --> 00:22:05,450 మార్టీ, నువ్వు నిజంగా అంటున్నావని నాకు ఆందోళనగా ఉంది. 349 00:22:06,076 --> 00:22:08,245 నీకిది తెలియాలి. నువ్విది వినాలి. 350 00:22:08,328 --> 00:22:11,582 నేను నీకోసం ఏమైనా చేస్తాను. ఏమైనా. 351 00:22:11,665 --> 00:22:13,876 నువ్వు నాకు నీ ప్రక్రియ గురించి చెప్పిన వెంటనే, 352 00:22:13,959 --> 00:22:17,171 మరుసటి రోజు ఎన్ వై యులో నాకు తెలిసిన వాళ్లకి ఫోన్ చేశాను. 353 00:22:17,254 --> 00:22:18,589 వాళ్లకి మనం కుటుంబం అని చెప్పాను. 354 00:22:18,672 --> 00:22:21,425 ఆ హాస్పిటల్ మంచం, నీ ప్రైవేట్ గది. 355 00:22:21,508 --> 00:22:23,510 అది ఎవరు చేసారనుకుంటున్నావు? నేను చేశాను. 356 00:22:27,222 --> 00:22:29,683 నేను ఏమీ చేయలేదని అనుకుంటున్నావంటే నేను నమ్మలేను. 357 00:22:29,766 --> 00:22:32,728 ఇన్ని సంవత్సరాల తరువాత నువ్వు నన్ను అలా చూస్తున్నావా? 358 00:22:32,811 --> 00:22:35,731 మీరు నన్ను చూడడానికి రాకపోతే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. 359 00:22:37,232 --> 00:22:40,986 నువ్వు నన్ను రమ్మని ఎందుకు అడగలేదు? నేను... నేను అంత వెధవనని అనుకుంటున్నావా? 360 00:22:41,069 --> 00:22:43,488 నేను నిన్ను చూడడానికి రానని... అవును. నువ్వు, 361 00:22:43,572 --> 00:22:47,618 "ఐక్, నువ్వు వస్తే బాగుంటుంది" అని ఎందుకు అనలేదు. నేను నీ మనసు చదవలేను కదా. 362 00:22:47,701 --> 00:22:49,995 -సరే, అది... -మూడు దశాబ్దాలలో చాలా భాగం 363 00:22:50,078 --> 00:22:51,496 నువ్వు నా పక్కన ఉన్నానని అన్నావు. 364 00:22:51,580 --> 00:22:53,248 నేను కూడా అదే మాట అంటాను. 365 00:22:53,332 --> 00:22:57,211 నీ తల్లిదండ్రులు మరణించిన తరువాత, డెబ్బీ, నీ చెల్లెలు నిన్ను పిండేయాలని చూసినప్పుడు, 366 00:22:57,294 --> 00:22:58,462 నీకు తోడుగా ఎవరున్నారు, హా? 367 00:22:58,545 --> 00:23:00,839 ఎ ఎఫ్ సి ఎదిగి, విస్తరించాలని అనుకున్నప్పుడు ఎవరున్నారు? 368 00:23:00,923 --> 00:23:02,591 నీకా అవకాశాన్ని ఎవరు అందించారు? 369 00:23:02,674 --> 00:23:04,343 నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, 370 00:23:04,426 --> 00:23:08,347 నిన్ను తీసుకుని అంబులెన్స్ లో నీ చేయి పట్టుకుని నీతో ఎవరు వచ్చారు? 371 00:23:09,890 --> 00:23:11,225 నీ ప్రాణాలు ఎవరు కాపాడారు? 372 00:23:14,686 --> 00:23:15,687 మార్టీ... 373 00:23:17,898 --> 00:23:19,274 అది విధేయత. 374 00:23:20,275 --> 00:23:21,693 అది ప్రేమ. 375 00:23:21,777 --> 00:23:24,530 నేను నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వు నా వాడివి. 376 00:23:24,613 --> 00:23:27,282 నేను నీ కోసం ఎప్పుడూ వస్తాను. 377 00:23:30,244 --> 00:23:31,870 మీరు సరిగ్గా చెప్పారు. 378 00:23:33,288 --> 00:23:34,456 నన్ను క్షమించండి. 379 00:23:34,540 --> 00:23:36,834 -నన్ను క్షమించండి. -ఇలా రా, పిచ్చివాడా. 380 00:23:36,917 --> 00:23:38,877 ఇలా రా... ఇలా రా... 381 00:23:40,128 --> 00:23:43,340 మార్టీ, నువ్వంటే నాకిష్టం. నువ్వు నా సోదరుడివి. 382 00:23:45,092 --> 00:23:46,093 నేను చెప్పింది విన్నావా? 383 00:23:46,927 --> 00:23:48,178 -నువ్వు వింటున్నావా? -ఆ. 384 00:23:48,929 --> 00:23:49,930 మంచిది. 385 00:23:51,181 --> 00:23:54,184 ఈ పిచ్చి డ్రెస్ మార్చుకుని, పూల్ దగ్గరకి రా, సరేనా? 386 00:23:54,268 --> 00:23:55,686 సరే. అలాగే. 387 00:23:56,436 --> 00:23:57,437 సరే. 388 00:23:58,438 --> 00:24:01,441 డబ్బు బ్యాంక్ లో ఉంది. రెడీనా? దూకు. 389 00:24:01,525 --> 00:24:02,526 అతను బాగున్నాడు. 390 00:24:05,946 --> 00:24:07,114 ఇప్పుడే నువ్వు వంద డాలర్లు సంపాదించావు. 391 00:24:14,538 --> 00:24:16,164 ...మీ అమ్మ నీకు లోకం తెలియకుండా పెంచింది కాబట్టి. 392 00:24:17,499 --> 00:24:19,585 మనం లోపలికి వెళ్దామా? అక్కడ ఏసి ఉంది. 393 00:24:19,668 --> 00:24:21,962 అకాడమీ అవార్డులు గెలుచుకున్న వందలాది సినిమాలు ఉన్నాయి. 394 00:24:22,045 --> 00:24:23,630 ఆ బాల్స్ చూసుకో. 395 00:24:26,258 --> 00:24:27,634 -హాయ్, చుచ్కి. -హాయ్. 396 00:24:27,718 --> 00:24:29,178 సరదాగా గడుపుతున్నావా? 397 00:24:29,261 --> 00:24:31,013 -ఆ-హా. -ఓహ్, అద్భుతం. 398 00:24:31,096 --> 00:24:33,307 ఆ సందేశాన్ని నీ ముఖంలో చూపిస్తావా? 399 00:24:33,390 --> 00:24:34,474 ఏంటి? 400 00:24:34,558 --> 00:24:36,476 నువ్వు నీ ముఖాన్ని కాస్త సరి చేసుకుని, 401 00:24:36,560 --> 00:24:39,771 కాస్త అందులో ఆనందం కనిపించేలా చేసుకుంటావా. 402 00:24:39,855 --> 00:24:41,815 -ఏంటి, ఐక్. -అబ్బా. 403 00:24:41,899 --> 00:24:44,026 నేను ఊరికే అన్నాను. నువ్వు చాలా బాగున్నావు. 404 00:24:44,109 --> 00:24:46,278 నాకు ఆందోళనగా ఉంది. మార్టీకి ఏమైంది? 405 00:24:46,361 --> 00:24:47,696 ఏంటి? ఏమీ కాలేదు. అతను బానే ఉన్నాడు. 406 00:24:48,280 --> 00:24:50,490 ఆ, ఆ సర్జరీ తరువాత కొంచెం మత్తులో ఉన్నాడు, కానీ బానే ఉన్నాడు. 407 00:24:50,574 --> 00:24:52,409 లేదు, అతను బాలేడు. 408 00:24:52,492 --> 00:24:55,245 మనం ఈ పార్టీ ముగించి అతన్ని విశ్రాంతి తీసుకోనివ్వాలి. 409 00:24:55,329 --> 00:24:58,582 ఈ పార్టీని ముగించడమా? ఏంటి, నీకు పిచ్చా? లీసా రిన్నా ఇప్పుడే వచ్చింది. 410 00:24:58,665 --> 00:25:00,209 మనం అతనికి తినడానికి ఏమైనా తీసుకువెళ్దామా? 411 00:25:00,292 --> 00:25:03,504 ఆ, సరే, ఏమో. నువ్వలా అంటే సరే. కానీ మనలో ఒకరు పార్టీలోనే ఉండాలి. 412 00:25:03,587 --> 00:25:04,880 అవును, కానీ, ఏమో నాకు తెలీదు. 413 00:25:04,963 --> 00:25:08,175 మనం దీన్ని ముగించి అందరినీ ఇంటికి పంపేయాలనుకుంటాను. అతను బాలేడు. 414 00:25:08,258 --> 00:25:09,593 ఏంటి, నీకు సరదాగా ఉంటే నచ్చదా? 415 00:25:10,177 --> 00:25:12,471 ఆ, వింతగా మాట్లాడకు, బానీ. సరేనా? 416 00:25:12,554 --> 00:25:15,057 ఇప్పటికే నాకొక వింత భార్య ఉంది. అతని పేరు మార్టీ మార్కోవిట్జ్. 417 00:25:15,140 --> 00:25:16,600 నువ్వు నాకది చెప్పనవసరం లేదు. 418 00:25:27,319 --> 00:25:29,655 స్టూ, ఆ రాయి నుంచి దూరం జరుగు. 419 00:25:29,738 --> 00:25:31,949 నువ్వు ఎప్పుడూ ఆ సందులో ఇరుక్కుపోతావు. 420 00:25:35,160 --> 00:25:36,828 అయితే, మీరు నన్ను మిస్ అయ్యారా? 421 00:25:41,250 --> 00:25:42,960 నేనూ మిమ్మల్ని మిస్ అయ్యాను. 422 00:25:43,710 --> 00:25:45,337 అది మీ మంచితనం. 423 00:25:46,547 --> 00:25:48,048 ఆడమ్ ఎక్కడున్నాడు? వాడి దురద ఎలా ఉంది? 424 00:25:49,299 --> 00:25:51,176 స్టూ, ఆడమ్ ఎక్కడున్నాడు? 425 00:25:55,305 --> 00:25:56,306 ఎక్కడ... 426 00:25:57,474 --> 00:25:58,475 వాడు ఎక్కడున్నాడు? 427 00:25:59,726 --> 00:26:00,769 ఆడమ్? 428 00:26:01,937 --> 00:26:03,146 ఆడమ్? 429 00:26:05,190 --> 00:26:07,401 వాడు ఎక్కడున్నాడు? ఆడ... 430 00:26:09,236 --> 00:26:10,237 ఏంటి? 431 00:26:16,702 --> 00:26:18,245 అయ్యో. ఆడమ్. 432 00:26:18,328 --> 00:26:19,329 ఆడమ్. 433 00:26:25,794 --> 00:26:27,588 చేపల హంతకుడా. 434 00:26:31,008 --> 00:26:32,718 "సోదరులం," నా బొంద. 435 00:26:39,683 --> 00:26:42,269 నన్ను క్షమించు. నన్ను క్షమించు. నన్ను క్షమించు. 436 00:26:43,228 --> 00:26:44,855 నన్ను క్షమించు. 437 00:26:51,236 --> 00:26:54,406 -లీసా. ఐక్ హెర్ష్ కాఫ్. -హాయ్. 438 00:26:54,489 --> 00:26:56,033 వచ్చినందుకు ధన్యవాదాలు. 439 00:26:56,116 --> 00:26:57,743 -ఎప్పటిలా చాలా అందంగా ఉన్నారు. -ధన్యవాదాలు. 440 00:26:57,826 --> 00:27:00,245 -ఏమీ అనుకోకపోతే మనం ఒక ఫోటో తీసుకోవచ్చా? -సరే. అయితే, ఏ బటన్... 441 00:27:00,329 --> 00:27:01,622 -పై బటన్. -నేను తప్పు బటన్ నొక్కాను. 442 00:27:01,705 --> 00:27:03,957 -నేను వెళ్లి నా కళ్ళద్దాలు వెతుక్కోనా? -లేదు. లేదు. అది... సరేలే. 443 00:27:04,041 --> 00:27:05,375 హే, హే! ఇలారా. ఇలారా. 444 00:27:05,459 --> 00:27:06,752 ధన్యవాదాలు. ధన్యవాదాలు. 445 00:27:06,835 --> 00:27:08,670 ఇలా రా. మా ఫోటో తియ్యి. 446 00:27:10,881 --> 00:27:14,468 -మీకు ఇక్కడ బాగుందా? -బాగుంది. అద్భుతం. నాకు ఈ ఇల్లు చాలా నచ్చింది. 447 00:27:14,551 --> 00:27:15,719 ధన్యవాదాలు. 448 00:27:15,802 --> 00:27:17,596 -అయింది. -అద్భుతం. 449 00:27:17,679 --> 00:27:18,847 నేను మీకు ఈ ఆవులను చూపించాలి. 450 00:27:18,931 --> 00:27:20,474 నేను వాటిని సిటీలోని గ్యాలరీ నుంచి కొన్నాను. 451 00:27:20,557 --> 00:27:22,392 -సరే. -అవి చాలా బాగుంటాయి. 452 00:27:22,476 --> 00:27:24,144 నువ్వు ఈ తడి టవల్స్ తీస్తావా? 453 00:27:24,228 --> 00:27:26,605 అక్కడ. అవి చాలా బాగుంటాయి. 454 00:27:40,619 --> 00:27:44,039 హే. హే, మార్టీ. నువ్వు బానే ఉన్నావా? 455 00:27:46,708 --> 00:27:47,918 నీకు నొప్పిగా ఉందా? 456 00:27:49,753 --> 00:27:51,004 అది... అది. 457 00:27:52,005 --> 00:27:53,006 ఉంది. 458 00:27:55,092 --> 00:27:56,510 నీకు ఏమైనా తీసుకురానా? 459 00:27:58,053 --> 00:27:59,054 నాకు ఇక చాలు. 460 00:27:59,763 --> 00:28:01,098 ఏంటి? 461 00:28:03,183 --> 00:28:04,726 నేను ఇది చెయ్యలేను. 462 00:28:05,769 --> 00:28:06,979 నేను ప్రయత్నించాను, బానీ. 463 00:28:07,062 --> 00:28:08,689 చాలా కలం. 464 00:29:16,965 --> 00:29:17,966 నీకు ఏమైనా కావాలా? 465 00:29:18,050 --> 00:29:20,177 నేను నా టాబ్లెట్ బాత్రూంలో మర్చిపోయాను. 466 00:29:24,014 --> 00:29:25,474 ఏం చూస్తున్నావు? 467 00:29:26,099 --> 00:29:27,976 చాలా కాలం గుర్తుంచుకోవలసిన పార్టీలా ఉంది. 468 00:29:29,770 --> 00:29:31,730 తోటని చాలా పాడు చేశారు. 469 00:29:31,813 --> 00:29:36,068 నీ స్నేహితులకు ఎనిమిది గంటల ఓపెన్ బార్ దొరికిందంటే ఇంతే కదా. 470 00:29:36,151 --> 00:29:37,528 -నాకిది రావడం లేదు... -మన స్నేహితులు. 471 00:29:37,611 --> 00:29:38,612 నీ స్నేహితులు. 472 00:29:38,695 --> 00:29:41,949 మార్టీకి చాలా పనుంది. అతనది రేపు చేస్తాడులే. నేను చూసుకుంటాను. 473 00:29:42,032 --> 00:29:45,494 ఆ. అది అంత మంచి ఆలోచన కాదనుకుంటాను. అతను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాడు. 474 00:29:45,577 --> 00:29:47,788 అతను మంచం మీద పడుకుని, పడుకుని బోర్ కొట్టి, అక్కడి నుంచి 475 00:29:48,288 --> 00:29:49,623 బయటపడడం కోసం ఎదురు చూసి ఉంటాడు. 476 00:29:50,749 --> 00:29:52,709 అతనికిది నచ్చుతుంది. 477 00:29:52,793 --> 00:29:54,044 అది అతనికి చికిత్సాలా ఉంటుంది. 478 00:29:58,382 --> 00:30:01,051 మనకి సహాయం చేయడం అతనికి ప్రపంచంలోనే ఇష్టమైన పని 479 00:30:01,134 --> 00:30:02,427 అలాంటప్పుడు నేను కాదనలేను. 480 00:30:04,346 --> 00:30:06,223 నీకిది తెలుసా, జేకబ్... 481 00:30:40,174 --> 00:30:41,925 నిద్రపో, మిత్రమా. 482 00:30:43,594 --> 00:30:45,512 నిన్ను కాపాడలేకపోయినందుకు నన్ను క్షమించు. 483 00:31:56,750 --> 00:32:00,754 ఎందుకంటే అది అదే, క్లేర్. అది నీ ప్రైవసీని అతిక్రమిస్తున్నట్టే. 484 00:32:01,672 --> 00:32:03,465 మనం ఒక పని చేద్దాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? 485 00:32:04,466 --> 00:32:06,260 -నువ్వు సిద్ధంగా ఉన్నావా? సరే. -ఉన్నాను. 486 00:32:07,511 --> 00:32:10,013 నువ్వు ఫేస్బుక్ లో మీ అమ్మా, నాన్నని బ్లాక్ చేస్తావు. 487 00:32:10,722 --> 00:32:12,140 ఇక వాల్ పోస్ట్ లు వద్దు. 488 00:32:12,224 --> 00:32:15,227 -ఇకపై పోక్ లు వద్దు. ట్యాగ్ చేయడాలు వద్దు. -నిజంగానా? నేను... 489 00:32:15,310 --> 00:32:17,855 అవును, నిజంగా, వీళ్ళు విషపూరితమైన వ్యక్తులు, 490 00:32:17,938 --> 00:32:21,275 వాళ్ళు నిన్ను వాడుకుంటే అందుకు పర్యవసానాలు ఉంటాయని 491 00:32:21,358 --> 00:32:22,609 వాళ్లకి తెలియాలి. 492 00:32:22,693 --> 00:32:26,488 అవును. అంతే, మీరు కరెక్టే చెప్తున్నారేమో. కదా? అవును. 493 00:32:26,572 --> 00:32:28,365 -ధన్యవాదాలు, డాక్టర్ హెర్ష్ కాఫ్. -నాకు ధన్యవాదాలు చెప్పద్దు. 494 00:32:28,448 --> 00:32:29,658 ఇది నా బాధ్యత. 495 00:32:31,702 --> 00:32:34,413 ఇంకా, ఆ... అవును, దురదృష్టవశాత్తు సమయం అయిపోయింది. 496 00:32:34,496 --> 00:32:36,498 మనం సమయం దాటి మాట్లాడుకున్నాము. 497 00:32:36,582 --> 00:32:38,166 కానీ... చూడు. 498 00:32:39,001 --> 00:32:42,546 నువ్వు మరి కొన్ని అపాయింట్మెంట్లు షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే, ఈ వారంలో ఫోన్ చెయ్యి. 499 00:32:43,755 --> 00:32:45,591 ఇది చాలా పెద్ద అడుగు. 500 00:32:45,674 --> 00:32:49,636 నీకు మార్గనిర్దేశనం చేయడానికి నీకు నా అవసరం ఉంటుందని అనుకుంటాను. 501 00:32:49,720 --> 00:32:51,263 సరే. ధన్యవాదాలు. 502 00:32:51,346 --> 00:32:53,557 -ఎప్పటిలాగే నిన్ను కలవడం సంతోషం, క్లేర్. -సరే. 503 00:33:00,147 --> 00:33:02,649 హే, మార్టీ. నువ్వు ఇంకా రాలేదు. సమయం 11:20 అయింది. 504 00:33:03,358 --> 00:33:07,112 ఇంకా... అంతా బానే ఉందా అని అడగడానికి ఫోన్ చేశాను. 505 00:33:07,196 --> 00:33:09,156 నువ్వు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా? 506 00:33:09,823 --> 00:33:12,201 మనకి అపాయింట్మెంట్ ఉంది. నిన్ను త్వరలో చూస్తానని ఆశిస్తున్నాను. 507 00:33:26,840 --> 00:33:29,176 ఏడవ అవెన్యూలో ముప్పై అయిదవ వీధికి తీసుకెళ్ళు. అయిదవ అవెన్యూ వైపు వెళ్ళకు. 508 00:33:29,259 --> 00:33:30,719 -అక్కడ ట్రాఫిక్ ఘోరం. -అలాగే. 509 00:33:30,802 --> 00:33:32,638 నాకు లెక్చర్ సర్క్యూట్ లో ఆసక్తి ఉంది. 510 00:33:32,721 --> 00:33:33,805 నాకు ప్రయాణించడం ఇష్టం. 511 00:33:35,307 --> 00:33:37,768 సరే, అలాగే. సరే, ఆ. అప్పుడు మాట్లాడుకుందాం. 512 00:33:37,851 --> 00:33:41,939 సరే. మీరు ఈ సారి శీతాకాలంలో స్టొవ్ కి వచ్చినప్పుడు మీరు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. 513 00:33:43,440 --> 00:33:44,441 అద్భుతం. 514 00:33:45,859 --> 00:33:47,361 సరే, అక్కడ... సరే. 515 00:33:48,946 --> 00:33:50,364 డెన్నిస్, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. 516 00:34:05,462 --> 00:34:07,172 ఎ ఎఫ్ సి. నేను మీకు ఎలా సహాయం చేయగలను? 517 00:34:07,256 --> 00:34:08,966 నేను మార్టీతో మాట్లాడాలి, ప్లీజ్. 518 00:34:10,467 --> 00:34:14,721 మార్టీ ఇప్పుడు... ఇప్పుడు మాట్లాడలేరు, కానీ నేను మీ సందేశాన్ని తీసుకుంటాను. 519 00:34:14,804 --> 00:34:17,014 -నేను మార్టీతో మాట్లాడాలి. -సరే. 520 00:34:17,099 --> 00:34:19,309 సరే. నేను ఆయనని మీకు ఫోన్ చేయమని చెప్తాను. 521 00:34:26,440 --> 00:34:28,985 ఎందుకు? అబ్బా! ఈ టైమ్ లో బ్రిడ్జ్ మీద నుంచి ఎవరు వెళ్తారు, హా? 522 00:34:29,069 --> 00:34:32,572 ఇలా అయితే, మనం వెళ్లేసరికి శనివారం అయిపోతుంది. ఛ! ఛ! 523 00:34:40,706 --> 00:34:41,873 టాక్సీ ఫేర్ 524 00:34:41,956 --> 00:34:42,958 ధన్యవాదాలు. 525 00:35:12,779 --> 00:35:15,365 -నాకిది పారేయాలని లేదు. -ఇది చూడు. కాదు, కాదు. 526 00:35:15,449 --> 00:35:18,785 -ఎందుకంటే ఇది కొత్తదని నాకు తెలుసు. -హే, కాథీ. 527 00:35:18,869 --> 00:35:23,332 నిన్ను కలవడం బాగుంది. మార్టీ ఎక్కడ ఉన్నాడో చూపిస్తావా, ప్లీజ్? 528 00:35:28,545 --> 00:35:30,964 వదిలేయ్ లే. నేనే వెతుక్కుంటాను. 529 00:35:44,186 --> 00:35:45,979 -ఎలా ఉన్నారు? -హే, మార్టీ. 530 00:35:46,063 --> 00:35:47,147 నిన్ను కలవడం బాగుంది. 531 00:35:48,106 --> 00:35:49,107 ఇదేంటి... 532 00:35:50,150 --> 00:35:51,151 ఏమవుతోంది? 533 00:35:51,235 --> 00:35:53,987 -ఏమీ లేదు. అది సామాను సర్దుకుంటున్నాము. -నాకది కనిపిస్తోంది. 534 00:35:54,071 --> 00:35:56,156 కార్డ్ బోర్డుల వలన నా చేతుల మీద కోసుకుపోయాయి. 535 00:35:58,116 --> 00:36:00,410 -నీకు నొప్పిగా ఉండాలే. -ఉంది. అ, కొంచెం ఉంది. 536 00:36:01,453 --> 00:36:04,706 బ్రూస్, మేము ఒక నిమిషం మాట్లడుకోవచ్చా? 537 00:36:18,720 --> 00:36:20,097 ఏంటి... 538 00:36:21,056 --> 00:36:22,391 ఏమవుతోంది? 539 00:36:23,851 --> 00:36:25,018 ఏమవుతోంది? 540 00:36:26,353 --> 00:36:27,354 అది, మార్టీ... 541 00:36:28,939 --> 00:36:30,816 చాలా అవుతున్నాయి. 542 00:36:30,899 --> 00:36:33,277 వాటిలో ఒకటి, నువ్వు ఇక్కడికి ఎప్పుడు మారావు? 543 00:36:33,360 --> 00:36:34,820 కొన్ని రోజుల క్రితం. 544 00:36:35,946 --> 00:36:38,073 కానీ మేము మారుతున్నామని మీకు... ...తెలుసు కదా. 545 00:36:38,156 --> 00:36:39,199 మేము మారాలి. 546 00:36:39,783 --> 00:36:41,201 అక్కడ అద్దె చాలా ఎక్కువగా ఉంది. 547 00:36:41,285 --> 00:36:44,538 మనం సిటీ వదిలిపెట్టమని నిర్ణయించుకున్నాం కదా. 548 00:36:45,372 --> 00:36:46,373 అది, 549 00:36:47,374 --> 00:36:50,919 మీరు రానని నిర్ణయించుకున్నారని నాకు తెలుసు. 550 00:36:51,712 --> 00:36:55,966 కానీ కంపెనీ మూతపడకుండా ఉండాలంటే మేము వెళ్ళక తప్పదని నేను అనుకున్నాను. 551 00:36:56,049 --> 00:36:58,177 ఇది నా కంపెనీ కాబట్టి, 552 00:36:59,303 --> 00:37:00,554 నేను... 553 00:37:02,055 --> 00:37:03,098 నిర్ణయం... 554 00:37:04,558 --> 00:37:07,352 అదే అని నిర్ణయించాను. అందుకని, మేము ఇక్కడ ఉన్నాము. 555 00:37:07,436 --> 00:37:09,646 ఇంకా, ఇది బాగుంది. 556 00:37:09,730 --> 00:37:11,857 -ఈ చోటు చూడు, ఇంకా ఆ వెలుతురు. -ఆ. 557 00:37:11,940 --> 00:37:14,109 కాదు. ఇది అమెరికా యొక్క వెనిస్. 558 00:37:14,193 --> 00:37:15,736 మనం నీ ఆఫీసులో మాట్లాడుకుందామా, ప్లీజ్? 559 00:37:15,819 --> 00:37:17,112 దాని గురించి. 560 00:37:18,906 --> 00:37:22,242 ఇక్కడ మాకు ప్రైవేట్ ఆఫీసులు ఉండవు. 561 00:37:22,326 --> 00:37:26,872 అవును, ఇది... ఇకపై అన్నీ అందరి ముందు జరగనున్నాయి. 562 00:37:26,955 --> 00:37:28,040 ఓహ్, మార్టీ. 563 00:37:29,958 --> 00:37:32,878 అబ్బా... అయ్యో. 564 00:37:32,961 --> 00:37:34,922 -ఎందుకు? -నువ్వు. 565 00:37:36,089 --> 00:37:37,090 ఇదంతా. 566 00:37:38,842 --> 00:37:41,178 నువ్వు ఒక ఆడుగు వెనక్కి వెళ్లావు. 567 00:37:41,261 --> 00:37:43,847 నువ్వు స్పష్టంగా ఆలోచించడం లేదు, మార్టీ. 568 00:37:44,765 --> 00:37:46,558 నేను నీ మంచినే కోరుకుంటున్నాను. 569 00:37:46,642 --> 00:37:50,229 నిన్ను నువ్వు ఇలా గాయపరుచుకోవడం చూస్తూంటే నాకు బాధగా ఉంది. 570 00:37:50,312 --> 00:37:51,605 -అవునా? -అవును. 571 00:37:51,688 --> 00:37:53,565 చాలా. 572 00:37:54,107 --> 00:37:57,653 నేను ఇప్పుడే ఆ గోల్డెన్ బ్రిడ్జ్ మీద రెండు గంటలు గడపాల్సి వచ్చింది, తెలుసా? 573 00:37:57,736 --> 00:38:01,406 జార్జ్ వాషింగ్టన్ కి కూడా హడ్సన్ దాటడానికి అంత సమయం పట్టలేదు. 574 00:38:01,490 --> 00:38:02,407 డెలవేర్. 575 00:38:03,534 --> 00:38:05,744 -ఏంటి? -ఆయన దాటింది డెలవేర్. 576 00:38:05,827 --> 00:38:07,120 అదే... అదే ప్రముఖ క్రాసింగ్. 577 00:38:07,204 --> 00:38:08,455 -నాకు తెలుసు. -ఆయన డెలవేర్ దాటారు. 578 00:38:08,539 --> 00:38:10,958 ఆయన ప్రెసిడెంట్, మార్టీ. ఆయన చాలా నదులు దాటారు. 579 00:38:11,041 --> 00:38:13,752 ఆయన మాన్హాటన్ కి ఎలా వచ్చి ఉంటారనుకుంటావు, హా? 580 00:38:13,836 --> 00:38:15,504 -ఏంటి, సబ్వే ట్రెయిన్ లో వచ్చారా? -సరే. 581 00:38:15,587 --> 00:38:18,590 నీకు ఒక విషయం చెప్తాను. ఈ ఏర్పాటు, ఇది ఆమోదయోగ్యం కాదు. 582 00:38:19,216 --> 00:38:20,592 ఇది ఆమోదయోగ్యం కాదు! 583 00:38:21,802 --> 00:38:23,804 నేను అక్కడ ట్రాఫిక్ లో రెండు గంటల పాటు ఇరుక్కుపోతే 584 00:38:23,887 --> 00:38:26,974 ఎ ఎఫ్ సికి సహాయం ఎలా చేయగలనని అనుకుంటావు? 585 00:38:27,057 --> 00:38:29,309 అది డబ్బు వృధా చేయడం అవుతుంది, మార్టీ. 586 00:38:30,185 --> 00:38:31,770 నీ డబ్బు వృధా అవుతుంది. 587 00:38:38,902 --> 00:38:39,903 అయితే రాకండి. 588 00:38:44,616 --> 00:38:45,617 ఏమంటున్నావు? 589 00:38:50,247 --> 00:38:51,748 మీకు అది అంత ఇబ్బందిగా ఉంటే, 590 00:38:53,500 --> 00:38:54,835 మీరు రాకూడదేమో. 591 00:38:58,714 --> 00:38:59,798 మార్టీ... 592 00:39:01,633 --> 00:39:03,343 -నువ్వు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నావా? -లేదు. 593 00:39:03,427 --> 00:39:05,721 లేదు. లేదు, కానే కాదు. 594 00:39:05,804 --> 00:39:08,515 మంచిది. మంచిది, ఎందుకంటే, నేను... 595 00:39:08,599 --> 00:39:10,767 కానీ నార్మన్ హోరోవిట్జ్ తీసేస్తున్నాడు. 596 00:39:37,878 --> 00:39:40,589 -అవును! అవును, మార్టీ. అవును! -మార్టీ! 597 00:39:41,465 --> 00:39:42,799 బాగా చేశావు, మార్టీ. 598 00:39:44,510 --> 00:39:45,511 మార్టీ! 599 00:39:57,940 --> 00:39:58,941 ధన్యవాదాలు. 600 00:41:54,348 --> 00:41:56,350 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి