1 00:00:13,222 --> 00:00:14,306 ఇక్కడా? 2 00:00:14,389 --> 00:00:16,350 కాదు. జరుపు, జరుపు. 3 00:00:16,433 --> 00:00:20,187 పార్టీ గురించి మీరు ఎప్పుడూ తెలుసుకోవాలని అనుకున్నది కానీ అడగడానికి భయపడింది. 4 00:00:20,270 --> 00:00:24,024 ప్రశ్న: ఐక్, మీరు నాకు ఎప్పుడూ ఉత్తరాలు రాయరు. ఇప్పుడెందుకు రాస్తున్నారు? 5 00:00:24,107 --> 00:00:26,652 సమాధానం: రోజు గుర్తుపెట్టుకోమని చెప్పడానికి. 6 00:00:26,735 --> 00:00:28,737 ప్రశ్న: ఏ రోజు? 7 00:00:28,820 --> 00:00:32,031 సమాధానం: శనివారం, జులై 6, 1991. 8 00:00:33,408 --> 00:00:35,410 ప్రశ్న: నేను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? 9 00:00:35,494 --> 00:00:37,788 సమాధానం: ఒక వేసవి పార్టీ. 10 00:00:39,122 --> 00:00:40,541 ప్రశ్న: నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? 11 00:00:40,624 --> 00:00:41,625 జంగల్ జూస్ 12 00:00:41,708 --> 00:00:43,752 సమాధానం: పార్టీని సఫారీ థీమ్ లో చేయబోతున్నాం, 13 00:00:43,836 --> 00:00:46,672 అందుకని దానికి అనుగుణంగా అధ్భుతమైన జంతువుగా డ్రెస్ వేసుకోండి. 14 00:00:48,006 --> 00:00:49,842 ప్రశ్న: కానీ నేను అక్కడికి ఎలా వస్తాను? 15 00:00:50,551 --> 00:00:54,137 సమాధానం: 40వ మరియు 80వ అవెన్యూకి ఆగ్నేయంగా ఉన్న జంక్షన్ కి రండి. 16 00:00:54,221 --> 00:00:55,806 ఇంటికి ఎలా వెళ్ళాలి అన్న దాని గురించి కంగారు పడకండి. 17 00:00:55,889 --> 00:00:58,934 మీరు తిరిగి అదే చోట రాత్రి పదింటికి దింపబడతారు, 18 00:00:59,017 --> 00:01:00,602 బాగా అలసిపోయి, మత్తులో మాత్రం ఉంటారు. 19 00:01:00,686 --> 00:01:03,021 -ఐక్ పార్టీకి వెళ్ళే బస్ ఇదేనా? -అవును. 20 00:01:03,105 --> 00:01:04,105 సరే. ఆ 21 00:01:04,188 --> 00:01:06,191 ప్రశ్న: మనం ఆ పార్టీలో ఏం చేస్తాము? 22 00:01:06,275 --> 00:01:07,943 సమాధానం: మనం ఏం చెయ్యము? 23 00:01:08,026 --> 00:01:09,653 మీరు ఈత కొట్టచ్చు, కోడి పందాలు, 24 00:01:09,736 --> 00:01:12,239 పింగ్-పాంగ్, తోటలో డార్ట్ లు, క్రోకేట్, లింబో 25 00:01:12,322 --> 00:01:13,657 ఇంకా చాలా ఉన్నాయి. 26 00:01:13,740 --> 00:01:15,325 మిమ్మల్ని త్వరలో కలుస్తాను. 27 00:01:20,581 --> 00:01:22,457 వండరీ మరియు బ్లూమ్బర్గ్ పాడ్ కాస్ట్ ఆధారంగా రూపొందించబడింది 28 00:01:34,219 --> 00:01:35,429 బీచ్ 29 00:01:39,641 --> 00:01:42,394 మార్టీ, తోటలో కుర్చీల పక్క నుంచి వస్తున్న 30 00:01:42,477 --> 00:01:43,478 ఆ పిచ్చి కంపు ఏంటి? 31 00:01:43,562 --> 00:01:47,649 ఆ వాసన అలానే ఉంటుంది. సెప్టిక్ ట్యాంక్ నిండిపోయిందనుకుంటాను. 32 00:01:47,733 --> 00:01:50,068 నువ్వు దాని గురించి ఏమైనా చెయ్యవా, ప్లేజ్? 33 00:01:50,152 --> 00:01:51,403 ఇది ఒక సఫారి పార్టీ అని నాకు తెలుసు, 34 00:01:51,486 --> 00:01:53,238 కానీ అది ఏనుగు పెంట వాసన రావడం బాగోదు కదా. 35 00:01:53,322 --> 00:01:55,490 -సరే. -అంత తొందరగా కాదు. 36 00:01:55,574 --> 00:01:57,868 నిజంగా, బానీ? అలాంటి డ్రెస్సా? 37 00:01:57,951 --> 00:02:00,287 వాళ్ళు పిల్లలు. ఇది కంబోడియా కాదు. 38 00:02:00,871 --> 00:02:03,290 -దయచేసి వాళ్ళ బట్టలు మారుస్తావా? -రండి అమ్మాయిలు. పదండి. 39 00:02:03,373 --> 00:02:04,374 ఆగు. ఆగు. 40 00:02:05,000 --> 00:02:06,335 నువ్వు ఏం వేసుకున్నావు? 41 00:02:06,418 --> 00:02:08,461 ఆ. మరీ ఎక్కువైందా? 42 00:02:09,338 --> 00:02:11,423 బానే ఉంది. బానే ఉంది. వాళ్ళ డ్రెస్సులు మార్చు. 43 00:02:11,507 --> 00:02:12,508 సరే. సరే. 44 00:02:13,008 --> 00:02:14,343 డాక్టర్ ఐక్, అంతా బానే ఉందా? 45 00:02:14,426 --> 00:02:16,720 ఆ, అది... 46 00:02:17,846 --> 00:02:20,224 ఈ పార్టీ స్టీఫెన్ బాల్డ్విన్ పార్టీ అంత సరదాగా లేకపోతే? 47 00:02:20,307 --> 00:02:21,934 స్టీఫెన్ బాల్డ్విన్ జనాలు చాలా కాలం పాటు 48 00:02:22,017 --> 00:02:24,311 మాట్లాడుకునే పార్టీ ఇచ్చాడు. 49 00:02:24,394 --> 00:02:25,729 అది తెలిసిందే. 50 00:02:25,812 --> 00:02:28,982 కాకపోతే, ఒకసారి మన ఏర్పాట్లను చూడండి. 51 00:02:29,066 --> 00:02:30,567 ఈ పార్టీ చాలా బాగుంటుంది. 52 00:02:31,151 --> 00:02:32,319 ఏమో. 53 00:02:32,903 --> 00:02:34,071 ఎవరూ రాకుండా, 54 00:02:34,154 --> 00:02:37,574 ఇక్కడ నువ్వు, నేను, ఒక యాభై కిలోల మాంసం మిగిలిపోతే ఏం చేద్దాం? 55 00:02:37,658 --> 00:02:39,326 అప్పుడు కూడా సరదాగానే ఉంటుందని అనిపిస్తోంది. 56 00:02:44,498 --> 00:02:46,583 మార్కోవిట్జ్ 57 00:02:47,751 --> 00:02:49,670 మంచి సమయం మొదలవుతోంది! స్వాగతం! 58 00:02:49,753 --> 00:02:52,297 -అది నువ్వే. -కాదు, నువ్వే. ఆపు. అపు. 59 00:02:52,381 --> 00:02:53,507 -ఎలా ఉన్నావు? -హే, ఐక్. 60 00:02:53,590 --> 00:02:54,591 -ఎలా ఉన్నావు, డేవిడ్? -ఐక్. 61 00:02:54,675 --> 00:02:56,260 -హాయ్, మిరియం. -ఐక్. 62 00:02:56,343 --> 00:02:58,011 నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నీ టోపీ బాగుంది. 63 00:02:58,095 --> 00:03:00,472 ఆ. ఓహ్. నేను మీ కోసం ఒకటి తీసుకువచ్చాను. 64 00:03:00,556 --> 00:03:03,517 -వూ-హూ! పార్టీ టైమ్ -ధన్యవాదాలు. హే! 65 00:03:04,184 --> 00:03:06,854 దీని పవర్ మా అమ్మ రీడింగ్ గ్లాసుల పవర్ లా ఉంది. 66 00:03:06,937 --> 00:03:09,106 -నీ దగ్గర ఇవి బైఫోకల్ లో ఉన్నాయా? -ఆ. 67 00:03:09,189 --> 00:03:11,275 -రా, మిరియం. సరదాగా గడుపు. -సరే. 68 00:03:11,358 --> 00:03:12,901 హాయ్, ఇజ్. ఎలా ఉన్నావు? 69 00:03:12,985 --> 00:03:15,445 సరే కానీ, మేమక్కడ హాట్ టబ్ పెట్టబోతున్నాము. 70 00:03:15,529 --> 00:03:17,656 మురానో నుంచి పోర్సిలీన్ టైల్స్ వస్తున్నాయి. 71 00:03:17,739 --> 00:03:20,075 ఇటాలియన్లు, వాళ్ళు ఇవి బాగా చేస్తారు. కదా? 72 00:03:20,158 --> 00:03:21,493 మేము పక్క ఇల్లు కూడా కొన్నాము. 73 00:03:21,577 --> 00:03:23,036 మేము పూర్తిగా మార్చేస్తున్నాము. 74 00:03:23,120 --> 00:03:25,330 గోఫ్ కోర్స్, టెన్నిస్ కోర్ట్, 75 00:03:25,414 --> 00:03:27,291 ఒక సన్ డయల్ కూడా పెట్టబోతున్నాం. 76 00:03:27,374 --> 00:03:30,294 -నువ్వు, బానీ బాగా ఆలోచిస్తారు. -మీకు బానీ తెలుసు కదా. ఆమెకి కష్టమైనవి నచ్చుతాయి. 77 00:03:30,377 --> 00:03:31,712 అందుకే నన్ను పెళ్లి చేసుకుంది. 78 00:03:33,005 --> 00:03:35,174 వచ్చినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం బాగుంది. 79 00:03:36,800 --> 00:03:38,468 మనం సోమవారం మాట్లాడుకుందాం. 80 00:03:39,094 --> 00:03:41,638 సినగాగ్ బోర్డులో ఒక ఖాళీ రాబోతోంది, 81 00:03:41,722 --> 00:03:43,473 దానికి నువ్వు సరిగ్గా సరిపోతావని అనుకుంటున్నాను. 82 00:03:44,975 --> 00:03:47,311 -సరే. -సరే. 83 00:03:50,480 --> 00:03:51,481 మార్టీ. 84 00:03:51,565 --> 00:03:52,649 మన పార్టీ అందరికీ నచ్చింది. 85 00:03:52,733 --> 00:03:55,027 అందరికీ బాగా సరదాగా ఉన్నట్టు అనిపిస్తోంది. 86 00:03:55,110 --> 00:03:56,153 మనం మంచి టీమ్ కదా, హా? 87 00:03:56,236 --> 00:03:59,323 నేను చట్నీ పెట్టాలేమో. నేను దాని గురించి మర్చిపోయాను. 88 00:03:59,406 --> 00:04:00,532 చట్నీ ఎవరికి నచ్చదు? 89 00:04:01,116 --> 00:04:03,243 కానీ నాకు నువ్వు రోజంతా వంట చేయడం నచ్చదు. 90 00:04:03,327 --> 00:04:05,954 నువ్వు రిలాక్స్ అయి ఆనందించు. 91 00:04:06,038 --> 00:04:07,289 నాకు వంట చేయడం ఇష్టం. వంట చేయడం బాగుంటుంది. 92 00:04:07,372 --> 00:04:09,166 నువ్వు ఏమంటే అదే, చీఫ్. 93 00:04:09,666 --> 00:04:10,709 ఓహ్, సరే కానీ, 94 00:04:10,792 --> 00:04:11,877 నేను అనుకుంటున్నాను. 95 00:04:11,960 --> 00:04:14,296 మనం ఆ బార్బిక్యూని కొంచెం వెనక్కి జరిపితే, 96 00:04:14,379 --> 00:04:16,130 అది నీకు మరి కొంచెం చోటు ఇస్తుంది. 97 00:04:16,214 --> 00:04:18,257 అందరూ నీ మీద పడిపోవడం నాకు ఇష్టం లేదు. 98 00:04:18,341 --> 00:04:20,344 ఒక మేధావి పని చేస్తూ ఉంటే వాళ్ళు డిస్టర్బ్ చెయ్యకూడదు. 99 00:04:20,427 --> 00:04:22,930 అవును. అది మంచి ఆలోచన. 100 00:04:23,013 --> 00:04:24,515 అవును. అవును, కొంచెం చోటు. 101 00:04:24,598 --> 00:04:27,267 సరే. నేను వెళ్లి అందరికీ డ్రింక్స్ ఉన్నాయో లేవో చూస్తాను. 102 00:04:27,351 --> 00:04:29,561 నేను "అది లేబర్ డేకి ముందు రోజైనా సరే నాకు అనవసరం. 103 00:04:29,645 --> 00:04:32,147 నువ్వు ఈ కాళ్ళని తెల్ల ప్యాంట్లలో ఎప్పుడూ చూడవు" అన్నాను. 104 00:04:34,358 --> 00:04:35,359 ట్యాబ్ 105 00:04:35,442 --> 00:04:36,944 -తీసుకోండి. -ధన్యవాదాలు. 106 00:04:40,280 --> 00:04:42,074 అది బాగా బయటకి ఉంది. 107 00:04:42,866 --> 00:04:45,035 -హే! -హాయ్, ఐక్! 108 00:04:46,245 --> 00:04:48,247 -ఏంటి? -ఏమీ లేదు. 109 00:04:48,330 --> 00:04:49,748 -నాతో ఏమైనా పనుందా? -లేదు. 110 00:04:52,417 --> 00:04:53,418 హే! 111 00:05:17,276 --> 00:05:19,736 వాళ్ళు నిన్ను వాడుకోడానికి నువ్వు అవకాశం ఇస్తే, వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసు కదా. 112 00:05:19,820 --> 00:05:21,572 -నన్ను వాడుకుంటారు. ఆ. -అవును. 113 00:05:21,655 --> 00:05:25,450 ఈ "వాళ్ళ పుట్టిన రోజుకి కేక్ కొనడం" అనే సాంప్రదాయం చేయి దాటి పోతోంది. 114 00:05:25,534 --> 00:05:26,994 కాథీ ఏమందో విన్నావా? 115 00:05:27,077 --> 00:05:29,079 "నాకు రెడ్ వెల్వెట్ కావాలి. రెడ్ వెల్వెట్ కావాలి." 116 00:05:29,162 --> 00:05:30,414 ఇంకా నయం. 117 00:05:30,497 --> 00:05:32,374 నువ్వేమీ బేకరీ నడపడం లేదు, మార్టీ. అదొక వ్యాపారం. 118 00:05:32,457 --> 00:05:35,335 లేదు, నాకు తెలుసు. నాకు తెలుసు. కాథీకి ఇలాంటి విషయంలో నియంత్రణ ఉండదు. 119 00:05:39,381 --> 00:05:40,382 అందుకని... 120 00:05:41,967 --> 00:05:43,135 అది చాలా బాగుంది కదా, హా? 121 00:05:45,095 --> 00:05:46,805 -ఏది బాగుంది? -ఆ పార్టీ, మార్టీ. 122 00:05:46,889 --> 00:05:48,390 -ఓహ్, అవును. -అవునా? 123 00:05:48,473 --> 00:05:50,434 అవును, అంటే, అది చాలా పని. 124 00:05:51,476 --> 00:05:54,104 -కానీ అవును. -మనం పూల్ దగ్గర లైట్లు సరి చేయించాలి. 125 00:05:54,188 --> 00:05:55,939 అబ్బా, రాత్రి ఎనిమిదింటికల్లా చీకటి పడిపోయింది. 126 00:05:56,023 --> 00:05:57,941 డ్రయర్ నుంచి 127 00:05:58,025 --> 00:06:00,485 ఆ తడి టవల్స్ బయటకి తీసి తీసి నా భుజం పట్టేసినట్టు ఉంది. 128 00:06:00,569 --> 00:06:02,196 అందరికీ పూల్ నచ్చింది. చాలా నచ్చింది. 129 00:06:02,279 --> 00:06:04,031 నేను ఎన్ని సోడా బాటిల్స్ తెరిచానంటే, 130 00:06:04,114 --> 00:06:06,366 నేను పిడికిలి కూడా బిగించలేకపోతున్నాను. 131 00:06:06,450 --> 00:06:08,744 మనం ఈసారి స్ట్రింగ్ లైట్లు వేలాడేద్దాము. 132 00:06:08,827 --> 00:06:09,953 ఈ సారా? 133 00:06:12,122 --> 00:06:13,957 -ఇంకోసారి కూడా ఉంటుందా? -ఉంటుంది. 134 00:06:15,000 --> 00:06:16,376 ఇది ఆరంభం మాత్రమే. 135 00:06:17,794 --> 00:06:19,129 మార్టీ. 136 00:06:19,213 --> 00:06:21,298 ఈ పార్టీలు మనకి చాలా బాగా సహాయం చేస్తాయి. 137 00:06:21,381 --> 00:06:23,967 అవి వ్యాపారానికి సహాయం చేస్తాయి. నెట్వర్కింగ్ కి సహాయం చేస్తాయి. 138 00:06:25,469 --> 00:06:27,804 ఎందుకు? నీకది సరదాగా లేదా? 139 00:06:27,888 --> 00:06:29,097 లేదు, నాకది నచ్చింది. ఆ. 140 00:06:29,181 --> 00:06:30,516 అది బాగుంది, బాగుందనుకుంటాను. 141 00:06:31,308 --> 00:06:33,101 ఏమైంది? నీ మనసులో ఏముంది? 142 00:06:33,185 --> 00:06:35,229 నాకు పార్టీలు అంత నచ్చవు. 143 00:06:35,729 --> 00:06:39,399 నాకక్కడ ఎవరూ తెలీదు. నాకు ఎవరితో ఏమనాలో కూడా తెలీదు. 144 00:06:39,483 --> 00:06:42,653 ఇది నీకు నువ్వు చెప్పుకుంటున్న కథ అనుకుంటాను, హా? 145 00:06:42,736 --> 00:06:44,029 నువ్వు పార్టీ చేసుకోవడం నేను చూశాను, మార్టీ. 146 00:06:44,112 --> 00:06:47,241 నీకిది ఎలా చెప్పాలో నాకు తేలీదు కానీ నువ్వు చాలా సరదాగా ఉంటావు. 147 00:06:48,492 --> 00:06:50,077 లేదు. నేను అంత సరదా మనిషిని కాదు. 148 00:06:51,870 --> 00:06:54,373 సరే, నాకొక ఐడియా వచ్చింది. 149 00:06:54,456 --> 00:06:56,291 మనం మళ్ళీ ఆలోచిద్దామా? 150 00:06:56,375 --> 00:06:57,668 మనం రెండో పార్టీ పెట్టుకుందాం, 151 00:06:57,751 --> 00:07:01,839 నువ్వు సంబంధాలు ఏర్పరుచుకోవడానికి దాన్ని ఒక అవకాశంగా వాడుకోవచ్చు. 152 00:07:03,257 --> 00:07:06,218 అక్కడ కొంతమంది అద్భతమైన వాళ్ళు ఉన్నారు, మార్టీ. అద్భతమైన వాళ్ళు. 153 00:07:06,301 --> 00:07:08,095 నేను కలవలేను. 154 00:07:08,178 --> 00:07:11,390 -ఓహ్, ఆ "కలవలేను" అన్న మాటను ఆపు. -ఇంకా... కాదు. 155 00:07:11,473 --> 00:07:14,351 నువ్వు సరదాగా ఎలా గడపాలో నేను నీకు నేర్పిస్తాను. 156 00:07:16,854 --> 00:07:18,564 సరేనా? అదెలా ఉంది? 157 00:07:19,565 --> 00:07:21,817 ఆ తల ఊపడం ఏంటి? 158 00:07:21,900 --> 00:07:23,485 -సరే. -ఆ? 159 00:07:23,569 --> 00:07:25,904 -సరే. ఆ. -సరే. అలాగే. మంచిది. 160 00:07:27,447 --> 00:07:28,866 సరే కానీ, 161 00:07:28,949 --> 00:07:30,242 నేను నీ కోసం ఒకటి తెచ్చాను. 162 00:07:35,747 --> 00:07:36,915 వావ్. 163 00:07:38,166 --> 00:07:40,085 -ఒక చేప. -ఖచ్చితంగా చెప్పాలంటే ఒక కోయ్ చేప. 164 00:07:40,169 --> 00:07:42,296 -ఆ, ధన్యవాదాలు. -పరవాలేదు. 165 00:07:43,630 --> 00:07:46,383 -నేను దీంతో ఏం చెయ్యాలి -ఏం చేయాలో నీకు తెలుస్తుందిలే. 166 00:07:49,469 --> 00:07:51,096 మనం ఒక కొలను నిర్మించచ్చేమో. 167 00:07:51,180 --> 00:07:52,431 హ్యాంప్టన్స్ లో. 168 00:07:53,015 --> 00:07:56,643 అది మంచి ఆలోచన. అది మంచి ఆలోచన. 169 00:07:56,727 --> 00:07:58,979 అది నీకోసం ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుందేమో. 170 00:07:59,062 --> 00:08:00,856 -ధన్యవాదాలు. -పరవాలేదు. 171 00:08:01,607 --> 00:08:03,192 సరే. 172 00:08:03,275 --> 00:08:05,986 -ఇది నన్నే చూస్తోంది. -అవును. దానికి నువ్వు నచ్చావు అనుకుంటాను. 173 00:08:06,069 --> 00:08:07,988 ఆ. నేనూ అదే అనుకుంటాను. 174 00:08:31,094 --> 00:08:35,515 ఒక సంవత్సరం తరువాత 175 00:08:45,150 --> 00:08:47,277 సరే, మంచిగా ఆడుకోండి. 176 00:08:47,361 --> 00:08:49,029 ఆడమ్, సరిగ్గా ఉండు. 177 00:08:57,579 --> 00:09:01,041 హెర్ష్ కాఫ్ 178 00:09:09,091 --> 00:09:10,884 మరీ ఎక్కువ బీర్లు తాగకండి. 179 00:09:10,968 --> 00:09:13,679 క్షమించండి. నేను ఊరికే అంటున్నాను. పార్టీ ఆనందించండి, మిత్రులారా. 180 00:09:13,762 --> 00:09:16,640 -ధన్యవాదాలు. ధన్యవాదాలు. -ఓహ్, అలాగే. 181 00:09:17,099 --> 00:09:18,892 మిరియం. అయితే నువ్వు నోరీన్ ని కలిసావు. 182 00:09:18,976 --> 00:09:20,143 కలిశాను. కలిశాను. 183 00:09:20,227 --> 00:09:23,856 అద్భుతం. ఒహాకాలో అన్నట్టు... 184 00:09:23,939 --> 00:09:25,232 జీవితానికి. 185 00:09:25,315 --> 00:09:26,358 చీర్స్. 186 00:09:29,152 --> 00:09:31,822 మన చెఫ్ బాగా కష్టపడుతున్నాడు. 187 00:09:32,656 --> 00:09:33,699 ఓహ్, అవును. 188 00:09:34,366 --> 00:09:35,784 అతను మంచి వాడిలా ఉన్నాడు. 189 00:09:35,868 --> 00:09:37,077 ఓహ్, మార్టీనా. 190 00:09:38,120 --> 00:09:39,496 అతను అందరితో కలవలేడు, కానీ... 191 00:09:41,540 --> 00:09:45,711 నన్ను ఆపనివ్వకు. నీకు, అది నీకు, అతనితో... 192 00:09:45,794 --> 00:09:48,172 ఆ, నేను వెళ్లి అతనితో మాట్లాడతాను. 193 00:09:48,255 --> 00:09:49,423 సరే. 194 00:09:53,177 --> 00:09:57,055 -ఓహ్, గ్రిల్ మాస్టర్. -ఓహ్. ఎవరు? నేనా? 195 00:09:58,682 --> 00:10:01,435 -ఓహ్. మిరియం. -ఓహ్, అవును. మీరే. 196 00:10:01,518 --> 00:10:03,645 -అవును. షివా నుంచి. -అవును. 197 00:10:03,729 --> 00:10:06,982 -ఇంకా ఐక్ వెయిటింగ్ రూమ్, కదా? -అది కూడా. 198 00:10:07,691 --> 00:10:10,110 మీరు బాగా వంట చేస్తారని ఐక్ చెప్పారు. 199 00:10:10,194 --> 00:10:13,488 మీరు నాకు ఆ కబాబ్ ఎలా చెయ్యాలో చెప్పాలి. 200 00:10:13,572 --> 00:10:15,991 చిట్కా ఏమిటంటే, మీరు ముందు కడ్డీలకు బాగా నూనె రాయాలి. 201 00:10:16,617 --> 00:10:19,494 అప్పుడు మాంసం లోపల, బయట బాగా ఉడుకుతుంది. 202 00:10:19,578 --> 00:10:21,038 నేనిప్పుడు బోర్ కొట్టిస్తున్నాను. 203 00:10:21,121 --> 00:10:22,998 లేదు! లేదు, లేదు. లేదు. 204 00:10:23,665 --> 00:10:25,125 ఆసక్తికరంగా ఉంది. 205 00:10:27,002 --> 00:10:30,005 అయితే, మీరు మీ అమ్మగారికి ఫ్లారిడా గురించి చెప్పారా? 206 00:10:31,965 --> 00:10:34,718 వావ్, మీ జ్ఞాపక శక్తి చాలా బాగుంది. 207 00:10:34,801 --> 00:10:37,429 నన్ను క్షమించండి. నేను అడిగి ఉండాల్సింది... 208 00:10:37,513 --> 00:10:39,097 లేదు! లేదు, లేదు. అదేం పరవాలేదు. 209 00:10:39,181 --> 00:10:41,099 ఇక్కడ మనం చాలా మందిమే ఉన్నాం, కదా? 210 00:10:42,518 --> 00:10:44,311 -మీరు జెన్నిఫర్ ని కలిశారా? -లేదు. 211 00:10:44,394 --> 00:10:45,604 ఆమె ఒక వారసురాలు. 212 00:10:45,687 --> 00:10:48,023 న్యూ యార్క్ సిటీ బాలేనో దేనిలోనో. అలాంటిదే అదో. 213 00:10:48,106 --> 00:10:50,359 ఆమె ఐక్ దగ్గరకి ఎప్పటి నుంచో వస్తోంది. 214 00:10:50,442 --> 00:10:53,654 మీకు ఐక్ పేషెంట్లలో ఒకళ్ళు సినీ నటులని తెలిసే ఉంటుంది కదా? 215 00:10:53,737 --> 00:10:55,113 నాకు తెలీదు. 216 00:10:56,156 --> 00:10:57,741 -సరే, నేను చెప్పకూడదు. -సరే. 217 00:10:57,824 --> 00:10:59,576 వినడానికి ఆమె పేరు "మినెత్ మాల్త్రో" లా ఉంటుంది. 218 00:10:59,660 --> 00:11:02,454 హా, అతనది చెప్పారు. ఆ-హా. 219 00:11:02,538 --> 00:11:05,123 -మనతో పెద్ద పెద్దవారు ఉన్నారు. -అవును, అవును. 220 00:11:06,708 --> 00:11:09,795 నేను ఇంకో ట్రే తీసుకురావాలి. 221 00:11:11,755 --> 00:11:14,883 జూలియా చైల్డ్స్ కి ఎలా అనిపిస్తుందో నాకు ఇప్పుడు తెలిసింది. 222 00:11:14,967 --> 00:11:17,219 ఆ యాస లేకుండా, ఆ... 223 00:11:17,302 --> 00:11:18,762 ఇంకా, ఆ నిండు వక్షాలు లేకుండా. 224 00:11:21,515 --> 00:11:27,020 హా. అందరికీ గొర్రె కబాబులు బాగా నచ్చుతాయని ఎవరు ఊహించగలరు? 225 00:11:28,188 --> 00:11:31,108 నేను దాంట్లో వేసే ఆ కొత్తిమీర వల్ల అనుకుంటాను. 226 00:11:33,110 --> 00:11:36,071 క్షమించండి. మీకు బాత్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసా? 227 00:11:36,154 --> 00:11:38,073 ఆ, తెలుసు. 228 00:11:38,156 --> 00:11:40,784 అది హాల్ చివర ఉంది, మీ ఎడమ వైపున రెండో తలుపు. 229 00:11:40,868 --> 00:11:42,452 మీరు మెల్లగా ఫ్లష్ చెయ్యాలి 230 00:11:42,536 --> 00:11:44,496 ధన్యవాదాలు. 231 00:11:46,248 --> 00:11:48,625 ఓహ్. ఆమె ఫారా ఫాసెట్ ఆ? 232 00:11:48,709 --> 00:11:50,502 అవును. బాగుంది, కదా? 233 00:11:50,586 --> 00:11:52,337 ఆమెని టాంపాకి వెళ్ళే ఫ్లైట్ లో కలిశారు. 234 00:11:52,421 --> 00:11:54,631 -ఓహ్, వావ్. -అవును, ఆమె చాలా బాగుంది. 235 00:11:56,049 --> 00:11:57,342 దేవుడా. 236 00:11:57,426 --> 00:11:59,803 ఐక్ చిన్నప్పుడు ఎంత బాగున్నాడో. 237 00:11:59,887 --> 00:12:02,639 నిజానికి, అది నేనే. 238 00:12:03,223 --> 00:12:04,641 మా తల్లిదండ్రులు, చెల్లెలుతో. 239 00:12:04,725 --> 00:12:05,809 నిజంగా? 240 00:12:06,435 --> 00:12:08,645 హా. అయితే మీకు ఐక్ చిన్నప్పాటి నుంచి తెలుసు. 241 00:12:10,397 --> 00:12:12,191 అయితే మీరు చుట్టాలా. 242 00:12:12,274 --> 00:12:13,442 కాదు. 243 00:12:14,943 --> 00:12:16,153 కానీ... 244 00:12:16,236 --> 00:12:18,822 మీరు ఇక్కడ ఐక్, బానీతో ఉంటారా? 245 00:12:18,906 --> 00:12:21,366 అవును. అవును. అవును, అవును. 246 00:12:21,450 --> 00:12:24,786 ఈ ఇల్లు చాలా బాగుంది. 247 00:12:24,870 --> 00:12:27,331 ఈ ఇల్లు హెర్ష్ కాఫ్ లు ఎప్పుడు కొన్నారు? మీకది తెలుసా? 248 00:12:27,414 --> 00:12:31,043 నిజం చెప్పాలంటే, 249 00:12:31,126 --> 00:12:34,922 ఇది యాభైల నుంచి మా కుటుంబ ఆస్తి. 250 00:12:35,005 --> 00:12:37,174 అవును. చాలా మంచి జ్ఞాపకాలు. 251 00:12:37,257 --> 00:12:39,510 -ఓహ్. మీ కుటుంబమా. -అవును. అవును, అవును, అవును. 252 00:12:39,593 --> 00:12:41,136 ఆగండి. ఇది మీ ఇల్లా? 253 00:12:42,012 --> 00:12:43,847 అంటే, అంటే, ఇది మా ఇల్లు. 254 00:12:44,723 --> 00:12:46,850 అవును, పేపర్ మీద ఒక పేరు ఉంది. 255 00:12:46,934 --> 00:12:48,852 కానీ అది ఏమిటో తెలుసుకోడానికి 256 00:12:48,936 --> 00:12:50,437 ఆ ప్రత్యేకమైన వారు రావాలి, 257 00:12:50,521 --> 00:12:52,606 వాళ్ళు ఐక్... ఇంకా బానీ. 258 00:12:53,398 --> 00:12:55,359 నేను ఆలోచనలను బాగా అమలు చేస్తాను, అంతే. 259 00:12:55,442 --> 00:12:57,986 అందుకని ఇది నిజంగా టీమ్ ఎఫర్ట్. 260 00:13:01,573 --> 00:13:03,450 -ఆ. -కానీ అది ఆసక్తికరంగా ఉంది. 261 00:13:03,534 --> 00:13:06,537 -ఎడమ వైపు రెండో తలుపా? -ఆ, ఎడమ వైపు రెండో తలుపు. 262 00:13:06,620 --> 00:13:09,623 -అవును. మీకు తెలిసింది. -మీ చేయి లివర్ మీదే ఉంచండి. 263 00:13:22,845 --> 00:13:23,887 అయితే... 264 00:13:25,556 --> 00:13:27,015 నేను నిన్ను ఒక ప్రశ్న అడగచ్చా? 265 00:13:27,683 --> 00:13:28,809 తప్పకుండా. 266 00:13:39,278 --> 00:13:40,696 ఎందుకు... 267 00:13:42,155 --> 00:13:46,159 ...నువ్వు నోరీన్ కి అవసరం లేకుండా హ్యాంప్టన్ ఇల్లు నీదని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 268 00:13:46,243 --> 00:13:47,244 ఏంటి? 269 00:13:48,871 --> 00:13:50,622 లేదు, నాకు తెలీదు... 270 00:13:51,290 --> 00:13:52,499 నాకు నోరీన్ ఎవరో తెలీదు. 271 00:13:52,583 --> 00:13:53,667 ఆమె పార్టీకి వచ్చింది. 272 00:13:53,750 --> 00:13:55,711 లావుగా ఉన్న ఎర్ర జుట్టు అమ్మాయి. 273 00:13:56,879 --> 00:13:59,506 నాకది ఎవరికీ చెప్పడం గుర్తులేదు. 274 00:14:00,674 --> 00:14:03,760 నువ్వు చెప్పావు. ఆమె నాకు చెప్పింది. 275 00:14:04,636 --> 00:14:08,056 కానీ నాకు కావాల్సింది నువ్వు అది ఎందుకు చెప్పావు అని. 276 00:14:08,140 --> 00:14:10,851 నిజానికి, నాకది ఎవరికీ చెప్పినట్లు గుర్తు లేదు. 277 00:14:10,934 --> 00:14:15,480 నాకది వినడం నిరాశగా అనిపిస్తోంది, ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు. 278 00:14:16,565 --> 00:14:18,400 నోరీన్ ఆ సంభాషణని రికార్డ్ చేసింది. 279 00:14:19,693 --> 00:14:21,361 ఆమె చేసిందా? 280 00:14:22,404 --> 00:14:24,156 లేదు, చెయ్యలేదు. 281 00:14:24,239 --> 00:14:27,242 నీ ఆత్మాభిమానానికి ఏమవుతోంది మార్టీ? హా? 282 00:14:28,118 --> 00:14:29,828 అవి నీవని చెప్పాల్సిన అవసరం ఏంటి? 283 00:14:29,912 --> 00:14:32,372 అది అనుచితం. 284 00:14:32,456 --> 00:14:37,920 నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికి చేసే పనులు నిన్ను తక్కువ చేసేస్తున్నాయి. 285 00:14:38,003 --> 00:14:40,547 ఇప్పుడు, నోరీన్ కి ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. 286 00:14:40,631 --> 00:14:42,090 ఆమెకి ఆందోళనగా ఉంది. 287 00:14:42,633 --> 00:14:44,176 నువ్వు గందరగోళ పడుతున్నావని తనకి ఆందోళనగా ఉంది. 288 00:14:44,259 --> 00:14:45,469 నేను, బానీ కూడా. 289 00:14:45,552 --> 00:14:47,930 నేను అలా లేను, నా ఉద్దేశం ఎవరినీ ఆందోళన పెట్టాలని కాదు. 290 00:14:48,013 --> 00:14:50,307 నాకు... నాకు చాలా... 291 00:14:50,390 --> 00:14:52,100 ...అయోమయంగా ఉంది. 292 00:14:52,184 --> 00:14:54,603 ఇది నాకు అయోమయంగా ఉంది, మార్టీ. 293 00:14:54,686 --> 00:14:58,190 అంటే, నువ్వు అలా అని అసలు ఎందుకు అంటావు? 294 00:14:58,273 --> 00:14:59,274 నిజంగా. 295 00:14:59,858 --> 00:15:01,777 ఈ పార్టీలు ఇవ్వాలన్న ఆలోచన నాది, కదా? 296 00:15:01,860 --> 00:15:03,153 అవును. 297 00:15:03,237 --> 00:15:07,157 థీముల గురించి నేను ఆలోచిస్తాను. ఆహ్వానాలు నేను పంపుతాను. 298 00:15:07,241 --> 00:15:09,034 -హోస్ట్ ని నేనే. -అవును మీరే. 299 00:15:10,202 --> 00:15:12,579 ఇక్కడికి అందరూ సరదాగా గడపడానికి వస్తారు. 300 00:15:12,663 --> 00:15:15,374 సరదాగా, విశ్రాంతి పొందడానికి వస్తారు. 301 00:15:15,457 --> 00:15:19,503 -నీ... రోగాలని చూడడానికి కాదు. -నన్ను క్షమించండి. 302 00:15:19,586 --> 00:15:22,089 అది నా ఇల్లని వాళ్ళు అనుకుంటే అందులో అంత తప్పేముంది, హా? 303 00:15:22,172 --> 00:15:23,632 అంటే, అది ఎవరి ఇల్లు అయితే ఏంటి? 304 00:15:23,715 --> 00:15:24,716 అవును. నేను అంగీకరిస్తాను. 305 00:15:24,800 --> 00:15:27,094 నిజానికి, నేను నోరీన్ కి తరువాత చెప్పాను... 306 00:15:27,177 --> 00:15:30,138 అందరూ మన పార్టీలు ఆనందించడానికి రావలనుకుంటావా, 307 00:15:30,222 --> 00:15:31,890 లేకపోతే వాళ్లకి అసౌకర్యంగా అనిపించాలని అనుకుంటావా? 308 00:15:31,974 --> 00:15:34,434 లేదు, వాళ్ళు... వాళ్ళు సరదాగా గడపడానికి రావాలనుకుంటాను. 309 00:15:35,435 --> 00:15:37,771 నిన్ను వాడుకోవడానికి నువ్వు అందరినీ ఆహ్వానించాలని అనుకుంటావా? 310 00:15:37,855 --> 00:15:40,065 హా? డెబ్బీ చేసినట్లు? 311 00:15:40,148 --> 00:15:41,316 ఫిల్లిస్ చేసినట్లు? 312 00:15:41,817 --> 00:15:43,861 కొంత మేరకు కాథీ చేసినట్లు? 313 00:15:43,944 --> 00:15:45,320 లేదు. కానే కాదు. 314 00:15:46,196 --> 00:15:47,447 నేనలా అనుకోను. 315 00:15:49,908 --> 00:15:51,410 నేనిది నీ కోసం చేస్తున్నానని నీకు తెలుసు కదా. 316 00:15:53,161 --> 00:15:54,955 నిన్ను రక్షించడానికి. 317 00:15:55,789 --> 00:15:57,332 మాకది అనవసరం. 318 00:15:57,416 --> 00:15:59,877 కానీ... మేము నీ కోసమే చేస్తున్నాం. 319 00:15:59,960 --> 00:16:01,712 నాకు తెలుసు. నాకు తెలుసు. 320 00:16:01,795 --> 00:16:04,673 అందుకని అలాంటి పనులు చెయ్యకు, సరేనా? 321 00:16:04,756 --> 00:16:05,966 సరే. 322 00:16:07,259 --> 00:16:09,136 మళ్ళీ, నన్ను క్షమించండి. 323 00:16:09,219 --> 00:16:11,722 దయచేసి బానీకి కూడా నన్ను క్షమించమని చెప్పండి. 324 00:16:11,805 --> 00:16:13,974 మార్టీ, నేను చెప్పగలను. నేను చెప్పవచ్చు. 325 00:16:14,057 --> 00:16:17,186 కానీ నేనా విషయం, బానీతో అంటే, 326 00:16:17,269 --> 00:16:19,938 ఆమెకి మళ్ళీ బాధగా అనిపిస్తుంది. 327 00:16:26,695 --> 00:16:27,821 ఇప్పుడు... 328 00:16:30,157 --> 00:16:31,992 నేను మన తరువాతి థీమ్ కోసం ఏం ఆలోచించానో తెలుసా? 329 00:16:34,661 --> 00:16:35,954 ప్లాంక్ మీద నడవడానికి ఎవరు సిద్దంగా ఉన్నారు? 330 00:16:36,038 --> 00:16:37,831 -ఆయ్! -అద్భుతం. 331 00:16:37,915 --> 00:16:39,833 -ఆహోయ్, కాప్టెన్. -ఇటు వైపు, మిత్రమా. 332 00:16:43,045 --> 00:16:44,963 ఇప్పుడు నీకు భయం వేస్తోందా? 333 00:16:45,047 --> 00:16:48,217 -"నన్ను భయపెట్టావు." నీకది అనాలని ఉందా? -నువ్వు ఏమైనా చెప్తావా? 334 00:16:48,300 --> 00:16:53,764 -ఆయన రోజంతా అదే అంటున్నాడు. కాదు... -నేనీసారి అది చేస్తాను. 335 00:16:53,847 --> 00:16:57,851 మీరు మీ బ్యాటరీలు మార్చుకోవాలి. అవును, మీరు మీ బ్యాటరీలు మార్చుకోవాలి. 336 00:16:57,935 --> 00:16:59,978 "నన్ను భయపెట్టావు." 337 00:17:00,062 --> 00:17:01,438 అలా అవుతుందని నేననుకోను. 338 00:17:09,488 --> 00:17:11,531 -ఇంకా ఆహారం కావాలి. -ఇక నాకు చాలు. 339 00:17:11,615 --> 00:17:14,992 -లేదు, నేను అన్నది అతిథుల గురించి. -నువ్వు ఏమన్నావో నాకు తెలుసు. 340 00:17:16,578 --> 00:17:17,954 నువ్వు బానే ఉన్నావా? 341 00:17:18,497 --> 00:17:20,832 నీకు నీళ్ళు కానీ సోడా కానీ కావాలా? 342 00:17:20,915 --> 00:17:22,626 నేను నా భర్తని మిస్ అవుతున్నాను. 343 00:17:24,127 --> 00:17:25,628 నీకొక సోడా తెస్తాను. 344 00:17:25,712 --> 00:17:28,257 -ఏం కావాలి. పెరియర్ కావలా పెల్లిగ్రినోనా? -నాకు ఏదీ వద్దు. 345 00:17:28,339 --> 00:17:30,926 ఇక్కడ రెండూ ఉన్నాయి. పెరియర్ తెస్తాను. అవును. 346 00:17:31,009 --> 00:17:33,595 అందులో సోడియం తక్కువగా ఉంటుందని ఎక్కడో చదివాను. 347 00:17:33,679 --> 00:17:36,557 ఇది వింతగా అనిపించచ్చు కానీ, నేను పెల్లిగ్రినో తాగినప్పుడు, 348 00:17:36,640 --> 00:17:39,768 అది ఇంకా దాహం వేసేలా చేస్తుంది, నువ్వది నమ్ముతావో లేదో. 349 00:17:39,852 --> 00:17:42,229 -అదుగో. -ధన్యవాదాలు. 350 00:17:43,188 --> 00:17:45,732 మనవమందరం కలిసి ఇక్కడికి వచ్చిన మొదటిసారి నీకు గుర్తుందా? 351 00:17:45,816 --> 00:17:48,318 కేవలం మనమే? అది చాలా బాగుంది. 352 00:17:48,402 --> 00:17:49,611 అది ప్రశాంతంగా ఉంది. 353 00:17:51,780 --> 00:17:52,823 నాకు గుర్తుంది. 354 00:17:53,615 --> 00:17:56,118 అవును, ప్రశాంతంగా ఉంది. 355 00:17:59,079 --> 00:18:00,497 పరవాలేదు. 356 00:18:00,581 --> 00:18:01,999 నన్ను క్షమించు. 357 00:18:02,082 --> 00:18:05,544 లేదు. పరవాలేదు. పరవాలేదు. ఆ. 358 00:18:05,627 --> 00:18:06,920 సరే. 359 00:18:07,004 --> 00:18:11,049 సరే, నేను వెళ్లి, 360 00:18:11,133 --> 00:18:12,885 ఆ కబాబ్ లు తీసుకురావాలి. 361 00:18:12,968 --> 00:18:14,720 -ఆ. సరే. -అందరూ ఎదురు చూస్తున్నారు. 362 00:18:14,803 --> 00:18:16,722 -క్షమించు, మార్టీ. -లేదు, లేదు, లేదు. 363 00:18:17,514 --> 00:18:19,183 ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. 364 00:18:20,809 --> 00:18:22,978 -సరే. ధన్యవాదాలు. -సరే. 365 00:18:45,584 --> 00:18:48,045 -పూల్ వాలీ బాల్? -ఐక్, చాలా చల్లగా ఉంది. 366 00:18:48,128 --> 00:18:50,130 నీ దగ్గర ఇంకో టవల్ ఏమైనా ఉందా? 367 00:18:50,214 --> 00:18:52,382 లేదా ఒక పల్చని దుప్పటి ఉందా? 368 00:18:52,966 --> 00:18:57,429 అది... లేదు... నేను బానీని అడుగుతాను. 369 00:18:59,556 --> 00:19:02,100 హే, ఐక్. ఇవాళ రాత్రికి బస్ ఎన్నింటికి బయలుదేరుతుంది? 370 00:19:02,184 --> 00:19:04,102 నేను అలసిపోయాను. 371 00:19:04,186 --> 00:19:07,689 ఆర్థర్, ఒక డ్రింక్ తాగు. ఇది ఒక పార్టీ. 372 00:19:08,607 --> 00:19:10,734 ఆహ్, సరేలే. 373 00:19:10,817 --> 00:19:12,736 నేను ఇంగ్లిష్ బ్రేక్ ఫస్ట్ టీ తాగుతాను. 374 00:19:12,819 --> 00:19:13,820 టీనా? 375 00:19:15,030 --> 00:19:16,323 అందులో ఏమైనా వెయ్యాలా? 376 00:19:16,865 --> 00:19:18,951 కొంచెం వేడి పాలు పొయ్యండి. 377 00:19:21,912 --> 00:19:23,705 పిహెచ్ లెవెల్ బాగుంది. 378 00:19:24,915 --> 00:19:26,208 ఇదుగోండి. 379 00:19:27,584 --> 00:19:28,627 తినండి. 380 00:19:29,503 --> 00:19:32,548 సరే. సరే. అందరికీ సరిపోతుంది. 381 00:19:32,631 --> 00:19:34,967 అబ్బా, మిత్రమా. నువ్వు అందరితో పంచుకోవాలి. 382 00:19:35,050 --> 00:19:37,344 ఆపు. 383 00:19:37,427 --> 00:19:38,720 అదుగో. 384 00:19:38,804 --> 00:19:43,475 నీ ఇక్తియోప్తిరియస్ మాల్టిఫిలియస్ ఇన్ఫెక్ష న్ తగ్గుతున్నట్టు ఉంది. 385 00:19:43,559 --> 00:19:46,520 ఆ మందు పని చేస్తున్నట్టుంది. శభాష్. 386 00:19:47,020 --> 00:19:49,147 నిన్ను చూడు. నీ స్కేల్స్ చాలా వత్తుగా ఉన్నాయి. 387 00:19:49,231 --> 00:19:50,858 ఎవరితో మాట్లాడుతున్నావు? 388 00:19:50,941 --> 00:19:52,651 ఓహ్, నన్ను భయపెట్టారు. 389 00:19:53,193 --> 00:19:54,778 నువ్వు చేపలతో మాట్లాడుతున్నావా? 390 00:19:56,613 --> 00:19:57,865 అవును. 391 00:20:00,492 --> 00:20:01,785 హే, చెప్పుకో, ఎవరు... 392 00:20:03,078 --> 00:20:05,831 గుడికి వైస్ ప్రెసిడెంట్ గా ఎవరు నామినేట్ అయ్యారో చెప్పుకో చూద్దాం. 393 00:20:06,915 --> 00:20:09,418 వావ్, అభినందనలు. 394 00:20:09,501 --> 00:20:11,378 నువ్వు పార్టీకి ఎందుకు రావట్లేదు? 395 00:20:12,004 --> 00:20:14,173 లాస్ యాంజిలెస్ నుంచి వచ్చిన మైకెల్ స్నేహితుడు 396 00:20:14,256 --> 00:20:17,217 కోచ్ లో నటించిన క్రేగ్ టి. నెల్సన్ తో హైకింగ్ కి వెళ్ళినప్పటి సంగతులు చెప్తున్నాడు. 397 00:20:17,301 --> 00:20:18,969 ఓహ్, కోచ్ నుంచి. అవును. 398 00:20:19,803 --> 00:20:23,056 ఆ. నేను ఇప్పుడే వస్తాను. ఎలాగూ నేనా కబాబ్ లను వెనక్కి తిప్పాలి. 399 00:20:28,520 --> 00:20:30,898 సరే, మార్టీ, 400 00:20:32,024 --> 00:20:34,484 ఈ పార్టీలు మన అందరి కోసం. 401 00:20:34,568 --> 00:20:35,694 మన ఇద్దరి కోసం. 402 00:20:36,445 --> 00:20:41,700 నువ్వు నా పక్కన లేకపోతే నాకు సరదాగా ఉండదు. 403 00:20:44,620 --> 00:20:46,455 అయినా ఆ పార్టీ ఏమీ అంత గొప్పగా లేదులే. 404 00:20:49,958 --> 00:20:51,168 ఇదుగో. 405 00:20:51,251 --> 00:20:52,794 వద్దు. 406 00:20:52,878 --> 00:20:55,047 నాకు అసిడిటీగా ఉంది. 407 00:20:55,130 --> 00:20:57,007 అబ్బా. ఒక్క బీరే కదా. 408 00:20:57,883 --> 00:20:58,884 మన కోసం. 409 00:21:00,260 --> 00:21:01,345 సరే. 410 00:21:07,643 --> 00:21:09,645 -బాగుంది. -తాగు.తాగు. 411 00:21:09,728 --> 00:21:12,606 -పెద్ద గుటక వెయ్యి. -అది పెద్ద గుటకే. 412 00:21:12,689 --> 00:21:15,192 అబ్బా. మనం పార్టీ మార్టీని చూడాలి. 413 00:21:15,275 --> 00:21:16,276 అందరూ అదే కావాలంటున్నారు. 414 00:21:16,360 --> 00:21:19,279 పార్టీ మార్టీకి మైగ్రేన్ తలనొప్పి వచ్చింది, సరేనా? అది ఎండ వలన అనుకుంటాను. 415 00:21:21,615 --> 00:21:23,534 ఇది మన చికిత్సలో భాగం, మార్టీ. 416 00:21:23,617 --> 00:21:26,245 నువ్వు ఫ్రీగా ఉండాలి. 417 00:21:26,328 --> 00:21:27,788 నువ్వు స్వతంత్రంగా ఉండాలి. 418 00:21:31,166 --> 00:21:32,835 అదుగో. అవును. 419 00:21:32,918 --> 00:21:35,587 పార్టీ మార్టీ. పార్టీ మార్టీ! 420 00:21:35,671 --> 00:21:39,383 అవును! అవును! వచ్చేశాడు! 421 00:21:39,466 --> 00:21:41,426 అదుగో. 422 00:21:42,803 --> 00:21:43,804 అబ్బా. 423 00:21:43,887 --> 00:21:46,807 -అది చాలా బాగుంది. ఇదుగో. -ఏంటి? 424 00:21:46,890 --> 00:21:50,561 ఇపుడు నువ్వు సరదాగా గడపచ్చు. నువ్వు రిలాక్స్ అవ్వచ్చు, హాయిగా ఉండచ్చు. 425 00:21:52,271 --> 00:21:54,731 ఓయ్, ఇది చూడు. 426 00:21:55,315 --> 00:21:57,776 ఏం చేస్తే ఈ పార్టీ మొదలవుతుందో చెప్పనా? 427 00:21:57,860 --> 00:21:59,820 -చెప్పండి? -అందరూ వారి దుస్తులలో 428 00:21:59,903 --> 00:22:00,904 పూల్ లోకి దూకితే. 429 00:22:00,988 --> 00:22:03,407 నువ్వు ఊహించుకోగలవా? 430 00:22:03,490 --> 00:22:06,410 -అది... ఆ. -అది నువ్వు మొదలు పెట్టాలి. 431 00:22:06,493 --> 00:22:07,578 -నేనా? -అవును! 432 00:22:07,661 --> 00:22:10,289 -ఏమో. కాదు. -అవును! అవును. 433 00:22:10,372 --> 00:22:12,082 ఇలా రా. మిరియంని చూడు. 434 00:22:15,669 --> 00:22:17,671 నువ్వు వెళ్లి ఆమెని నీళ్ళలోకి తోసేయాలి. 435 00:22:18,505 --> 00:22:20,591 -ఏంటి... పూల్ లోకా? -ఆమెకది నచ్చుతుంది. 436 00:22:20,674 --> 00:22:23,093 -ఆమె చాలా చిలిపి పనులు చేస్తుంది. -నిజంగా? నాకది తెలీదు. 437 00:22:23,177 --> 00:22:26,972 ఆమె చేసిన కొన్ని పనులు నీకు తెలిస్తేనా... 438 00:22:27,055 --> 00:22:28,557 ఆమెకి చాలా చిలిపి పనులు నచ్చుతాయా, హా? 439 00:22:28,640 --> 00:22:31,143 ఆమె అది చాలా సరదాగా ఉందని అనుకుంటుంది. ఆమెకి నువ్వు నచ్చుతావు. 440 00:22:32,060 --> 00:22:34,730 పార్టీ మార్టీ. పార్టీ మార్టీ. 441 00:22:34,813 --> 00:22:38,400 పార్టీ మార్టీ. పార్టీ మార్... 442 00:22:44,948 --> 00:22:46,158 హే, మిరియం. 443 00:22:46,241 --> 00:22:47,534 ఓహ్, హే, మార్టీ. 444 00:22:47,618 --> 00:22:49,620 వావ్, నువ్వు ఎక్కడికి వెళ్లావు? 445 00:22:57,461 --> 00:22:59,046 ఏం చేస్తున్నావు? 446 00:22:59,129 --> 00:23:00,839 నన్ను క్షమించు. 447 00:23:00,923 --> 00:23:02,716 నేనిది సరదాగా ఉంటుందని అనుకున్నాను! 448 00:23:02,799 --> 00:23:04,426 ఇది సరదాగా ఎందుకు ఉంటుంది, మార్టీ? 449 00:23:04,510 --> 00:23:06,553 -అది పిచ్చితనం. -అసలు నీకేమైంది? 450 00:23:07,554 --> 00:23:09,056 -నువ్వు బానే ఉన్నావా? -లేను. 451 00:23:11,642 --> 00:23:14,394 నీకు పిచ్చా? నువ్వు... 452 00:23:15,187 --> 00:23:16,980 నేను నియంత్రణ కోల్పోయాననుకుంటాను. 453 00:23:17,648 --> 00:23:19,650 ఐక్ నాకు కొన్ని బీర్లు ఇచ్చాడు. 454 00:23:19,733 --> 00:23:21,527 ఏంటి... ఆగు, మార్టీ, కాదు. 455 00:23:21,610 --> 00:23:24,279 నేను అందరూ ఈత కొడితే బాగుంటుందని అన్నాను. 456 00:23:24,363 --> 00:23:26,323 ఆమెని తోయమని అనలేదు. 457 00:23:26,406 --> 00:23:28,825 చూడు, నన్ను క్షమించు. అతను పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకున్నాడు. 458 00:23:28,909 --> 00:23:32,204 నేను అస్సలు తాగను, సరేనా? అంత మద్యం. 459 00:23:32,287 --> 00:23:34,623 ఏంటో తెలుసా, మార్టీ. నీకొక సంగతి చెప్పాలి. 460 00:23:34,706 --> 00:23:37,334 నువ్వు బానే ఉన్నావు. అది మత్తు ఇవ్వని బీర్. 461 00:23:37,417 --> 00:23:39,002 -ఏంటి? -అవును. 462 00:23:39,545 --> 00:23:43,090 మీరలా ఎందుకు చేస్తారు? మీరలా ఎందుకు... 463 00:23:43,173 --> 00:23:47,386 ఎందుకంటే పార్టీ మార్టీ వచ్చేశాడు. నువ్వు హాయిగా ఉండాలి. 464 00:23:47,469 --> 00:23:50,848 ఇది కొంచెం ఎక్కువయిందని ఒప్పుకుంటాను. 465 00:23:50,931 --> 00:23:53,684 అవును, నీలో పరివర్తన పూర్తిగా రాలేదు. నువ్వు ఆమెకి ఏమైనా కావాలేమో చూస్తావా? 466 00:23:56,645 --> 00:24:00,315 ఇదొక పార్టీ. పూల్ తెరిచే ఉంది. 467 00:24:00,399 --> 00:24:02,484 మిరియం, చూడు, నన్ను క్షమించు. నీకు... 468 00:24:02,568 --> 00:24:04,736 వెళ్ళిపో, మార్టీ. నాకు నీ సహాయం అవసరం లేదు. 469 00:24:04,820 --> 00:24:06,238 అయ్యో, నువ్వు ఏడుస్తున్నావు. 470 00:24:06,321 --> 00:24:08,824 -పరవాలేదులే. అది నీ తప్పు కాదు, సరేనా? -అది నా తప్పే. 471 00:24:08,907 --> 00:24:10,742 కాదు, నీ తప్పు కాదు. అలా చేసింది ఐక్, సరేనా? 472 00:24:10,826 --> 00:24:13,704 ఆయన నీతో ఇలా చేయించాడు. నువ్వు ఆయన మాట ఎందుకు విన్నావో నాకు తెలీదు, కానీ... 473 00:24:15,372 --> 00:24:17,040 ...ఇది నీ తప్పు కాదు. 474 00:24:18,250 --> 00:24:21,712 అబ్బా. నాకసలు ఈ పిచ్చి పార్టీకి రావాలని కూడా లేదు, తెలుసా. 475 00:24:21,795 --> 00:24:23,839 నేను వచ్చి ఉండాల్సింది కాదు. నాకు బుద్ధి లేదు. 476 00:24:23,922 --> 00:24:26,049 నేను నిన్ను పూల్ లోకి తోస్తానని నీకు తెలీదు కదా. 477 00:24:26,133 --> 00:24:27,718 లేదు, నాకది తెలీదు. 478 00:24:30,012 --> 00:24:32,556 కానీ ఐక్ ఒక వెధవని నాకు తెలుసు. 479 00:24:32,639 --> 00:24:35,058 అతని దగ్గరకి ఇక నేను వెళ్ళను. ఇక నేను వెళ్ళను! 480 00:24:38,854 --> 00:24:40,480 మా అమ్మ చచ్చిపోయింది, తెలుసా? 481 00:24:40,564 --> 00:24:42,065 అయ్యో. 482 00:24:42,149 --> 00:24:44,359 పరవాలేదులే. అది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. 483 00:24:44,443 --> 00:24:47,905 కానీ మా అమ్మ చచ్చిపోయింది, ఐక్ ఆమెతో మాట్లాడద్దని నాకు నచ్చచెప్పాడు. 484 00:24:47,988 --> 00:24:50,115 ఆమెతో మాట్లాడడం ఆపేయమని చెప్పాడు. 485 00:24:50,199 --> 00:24:51,825 ఆమెతో తెగతెంపులు చేసుకోమని చెప్పాడు. 486 00:24:54,828 --> 00:24:57,039 అందుకని ఆమెని నేను చివరి సారి చూడలేకపోయాను. 487 00:24:59,833 --> 00:25:01,460 నా సొంత తల్లిని, నేను... 488 00:25:02,419 --> 00:25:04,755 అలా ఎవరు చేస్తారు? అలా ఎవరు చేస్తారు? 489 00:25:07,424 --> 00:25:10,385 -నీకు పొడి బట్టలు ఇస్తాను. 490 00:25:11,011 --> 00:25:12,804 -సరే. -సరే. 491 00:25:14,640 --> 00:25:16,600 ఇది కొత్త డ్రెస్! 492 00:25:16,683 --> 00:25:19,478 నన్ను క్షమించు. నేను... 493 00:25:22,439 --> 00:25:24,233 మిరియం, నువ్వు బానే ఉన్నావా? 494 00:25:28,195 --> 00:25:29,821 నాకీ టోపీ అవసరం లేదనుకుంటాను. 495 00:25:29,905 --> 00:25:33,033 నీకు అవసరమేమో. అది ఎండ కళ్ళలో పడకుండా ఆపుతుంది. 496 00:25:33,116 --> 00:25:35,452 నువ్వు పెట్టుకుని చూడు. 497 00:25:38,539 --> 00:25:41,708 నేను నేలంతా తడిపెసినందుకు మంచిగా అనిపించడం లేదు. తుడవడానికి బట్ట ఉందా? 498 00:25:41,792 --> 00:25:44,419 నాకు పనివాడి గదిని పాడు చేసి వెళ్ళాలని లేదు. 499 00:25:44,503 --> 00:25:46,713 ఓహ్, ఇది పనివాడి గది కాదు. ఇది నా గది. 500 00:25:47,214 --> 00:25:48,382 ఏంటి? 501 00:25:50,175 --> 00:25:51,385 అవును. 502 00:25:52,010 --> 00:25:54,179 నువ్వు ఇక్కడ పడుకుంటావా? 503 00:25:54,888 --> 00:25:56,181 నేను ఇక్కడ పడుకుంటాను. 504 00:25:56,265 --> 00:25:59,434 ఇది నా మంచం. ఇవి నా ఆల్చిప్పలు. 505 00:25:59,518 --> 00:26:01,854 ఇది నా సాండ్ పైపర్ పెయింటింగ్. నా ఫ్రిడ్జ్ అక్కడుంది. 506 00:26:03,105 --> 00:26:06,275 -నీకు పార్టీకి తిరిగి వెళ్ళాలని ఉందా? -లేదు, నాకు వెళ్ళాలని లేదు. 507 00:26:08,694 --> 00:26:11,029 అతని సంగతి ఏంటో, కదా? 508 00:26:11,113 --> 00:26:14,241 అది, ఆయన... ఆయన క్లిష్టమైన వ్యక్తి. 509 00:26:15,576 --> 00:26:16,869 కానీ ఆయన పట్టించుకుంటాడు. 510 00:26:18,245 --> 00:26:19,454 నేనూ అలాగే అనుకునేదాన్ని. 511 00:26:20,664 --> 00:26:23,417 నేను కూడా ఆయన నా గురించి అలానే అనుకునేవారని అనుకున్నాను. 512 00:26:24,668 --> 00:26:27,546 ఆయన నా సర్వసం. ఆయనంటే నాకు చాలా ఇష్టమని మీకు తెలుసా? 513 00:26:28,589 --> 00:26:30,048 కానీ ఆయన నా మనసు విరిచేశారు. 514 00:26:30,132 --> 00:26:33,260 ఎందుకంటే ఆయన... ఆయన నా గురించి అస్సలు పట్టించుకోరు. 515 00:26:33,343 --> 00:26:35,012 ఆయన మనలో ఎవరి గురించి అస్సలు పట్టించుకోరు. 516 00:26:35,095 --> 00:26:38,223 మీఇద్దరి మధ్య ఏం జరుగుతోందో నాకు తెలియదు కానీ, 517 00:26:39,433 --> 00:26:41,310 మా ఇద్దరి మధ్య అది వేరు, సరేనా? 518 00:26:41,810 --> 00:26:44,146 ఆయన నా గురించి పట్టించుకుంటారని నేను గట్టిగా చెప్పగలను. 519 00:26:44,229 --> 00:26:46,523 ఆయనకి నేనంటే ఇష్టం. ఆయన నా జీవితాన్ని మార్చేశారు. 520 00:26:47,024 --> 00:26:49,401 -ఆయన నా బెస్ట్ ఫ్రెండ్. -నువ్వు ఏమంటున్నావో వింటున్నావా? 521 00:26:49,484 --> 00:26:52,070 స్వీయ పరిశీలన అనే ప్రయాణం కష్టం, మిరియం. 522 00:26:52,154 --> 00:26:54,323 నీ చెత్తకి ఐక్ ని నిందించకు. 523 00:26:54,406 --> 00:26:56,283 ఐక్ నన్ను రక్షించాడు. నీకు అర్థమైందా? 524 00:26:56,366 --> 00:26:59,536 నేను ఆయనకి నా జీవితాన్ని రుణపడి ఉన్నాను. ఐక్ లేకపోతే నేను చచ్చిపోయి ఉండేవాడిని. 525 00:26:59,620 --> 00:27:01,079 నూరు శాతం చచ్చిపోయేవాడిని. 526 00:27:02,664 --> 00:27:04,041 నేను ఆయనకి అంతా రుణపడి ఉన్నాను. 527 00:27:04,124 --> 00:27:05,250 వావ్. 528 00:27:06,627 --> 00:27:07,794 నువ్వు బాగా మునిగిపోయావు కదా, హా? 529 00:27:07,878 --> 00:27:09,379 అంతా బానే ఉందా? 530 00:27:09,463 --> 00:27:10,923 -బానే ఉంది. -బానే ఉంది. 531 00:27:11,006 --> 00:27:14,801 మిరియంకి పొడి బట్టలు వెతకడంలో సహాయం చేస్తున్నాను. 532 00:27:17,846 --> 00:27:19,431 నీ మీద ఆకుపచ్చ రంగు బాగుంది, మిరియం. 533 00:27:20,724 --> 00:27:21,642 ధన్యవాదాలు. 534 00:27:21,725 --> 00:27:24,895 ఇలా వచ్చినందుకు క్షమించండి. ప్రియా, కార్ల్ నీతో డ్యూయెట్ పాడతానని అంటున్నాడు. 535 00:27:24,978 --> 00:27:27,439 అబ్బా. నువ్వు కారియొకే మెషీన్ ఏర్పాటు చేసావని చెప్పకు. 536 00:27:27,523 --> 00:27:28,982 అదే చేశాను, క్షమించాలి. 537 00:27:29,066 --> 00:27:32,694 బయటకు తీసి సెట్ చేసేసాను, అది "ఫట్ ఫర్ యువర్ రైట్ టు పార్టీ" పాట వస్తుంది కూడా. 538 00:27:32,778 --> 00:27:34,029 ఓహ్, నేను పాడాలా? 539 00:27:34,112 --> 00:27:37,032 న్యూ యార్క్ సిటీ బ్యాలేలో ఓపెనింగ్ నైట్ కి మనల్ని తీసుకువెళ్తున్నాడు, సరేనా? 540 00:27:37,115 --> 00:27:39,451 -ఏదీ ఉచితంగా రాదు. -అవును, మంచి మాట చెప్పావు. 541 00:27:39,535 --> 00:27:42,162 సరే, ఇలా రా. హా. ఓహ్, నీకు పాడాలని ఉందా? 542 00:27:42,246 --> 00:27:45,040 సరే, ఒక పని చేస్తావా, మార్టీ? నువ్వు నాకొకటి తీసుకురావాలి, సరేనా? 543 00:27:45,123 --> 00:27:47,334 నిమ్మకాయలు అయిపోయాయి, అందరికీ మార్గరీటాలు కావాలి. 544 00:27:47,417 --> 00:27:49,795 -నువ్వు తీసుకువస్తావా? -నేను వెళ్తాను. 545 00:27:49,878 --> 00:27:51,672 ధన్యవాదాలు, మార్టీ. పద, పద, పద. 546 00:28:07,688 --> 00:28:09,773 ఫోర్స్టర్ ఫార్మ్స్ 547 00:28:20,617 --> 00:28:22,619 మార్టీ? మార్టీ మార్కోవిట్జ్? 548 00:28:23,412 --> 00:28:25,247 అవును. మిసెస్ జీకర్మాన్. 549 00:28:25,330 --> 00:28:27,374 నువ్వు ఇల్లు ఖాళీ చేసావనుకున్నాను. 550 00:28:27,457 --> 00:28:29,293 లేదు. లేదు. 551 00:28:29,835 --> 00:28:31,628 ఓహ్, అది, నేను... 552 00:28:31,712 --> 00:28:34,089 ఆ పోస్ట్ బాక్స్ మీద వేరే పేరు ఉంది, 553 00:28:34,173 --> 00:28:36,133 అందుకని నువ్వు చెప్పకుండా వెళ్లిపోయావనుకున్నాను. 554 00:28:36,216 --> 00:28:38,844 లేదు, నేను ఇక్కడే ఉన్నాను. అవును. 555 00:28:38,927 --> 00:28:42,806 ఓహ్, సరే. అది... నువ్వు ఏం చేస్తున్నావు? 556 00:28:42,890 --> 00:28:45,350 ఫిల్లిస్ ఎలా ఉంది? 557 00:28:45,434 --> 00:28:48,145 ఓహ్, నాన్సీకి అమ్మాయి పుట్టిందని విన్నాను. 558 00:28:48,228 --> 00:28:51,815 -నీకు చాలా సంతోషంగా ఉండి ఉండాలి. -నిజంగా? 559 00:28:51,899 --> 00:28:55,152 అవును, నాకు దాని గురించి ప్రకటన వచ్చింది. పేరు చాలా బాగుంది. 560 00:28:57,154 --> 00:28:58,405 జోయెల్ ఎలా ఉన్నాడు? 561 00:29:02,492 --> 00:29:05,329 -నువ్వు బానే ఉన్నావా? -ఆ. నేను బానే ఉన్నాను. 562 00:29:05,412 --> 00:29:07,998 నేను కొన్ని సామాన్లు కొనడానికి వచ్చాను. 563 00:29:08,749 --> 00:29:09,750 కొన్ని నిమ్మకాయలు. 564 00:29:09,833 --> 00:29:11,627 నువ్వు కొంచెం పాలిపోయినట్టు కనిపిస్తున్నావు. 565 00:29:11,710 --> 00:29:13,420 కొంచెం అలసిపోయాను. అవును. 566 00:29:13,504 --> 00:29:16,673 నిన్ను చూడడం నిజంగా బాగుంది. 567 00:29:16,757 --> 00:29:18,509 -అవును, నాకు కూడా. అవును. ఆ-హా. -అవును. 568 00:29:18,592 --> 00:29:20,719 అంటే, నేను నీ గురించి చాలా అనుకుంటున్నాను. 569 00:29:20,802 --> 00:29:23,430 -ఓహ్? -హమ్మయ్య, నువ్వు బానే ఉన్నావు. 570 00:29:23,514 --> 00:29:24,515 అవును. 571 00:29:25,432 --> 00:29:30,604 హే, ఈసారి ఫిల్లిస్, పిల్లలు వస్తే నువ్వు వాళ్ళను తీసుకువస్తావా? 572 00:29:30,687 --> 00:29:32,814 మనం అందరం కబుర్లు చెప్పుకుందాం. అది చాలా బాగుంటుంది. 573 00:29:32,898 --> 00:29:35,859 వాళ్ళని చూసి చాలా సంవత్సరాలు అయింది, అందుకని మాట్లాడుకోవాల్సింది చాలా ఉంటుంది. 574 00:29:36,443 --> 00:29:38,904 -సరే, అలాగే, ఆ... -సరే. 575 00:29:38,987 --> 00:29:41,323 -నిన్ను కలవడం బాగుంది. మళ్ళీ కలుస్తాను. -సరే. ఓహ్. 576 00:29:42,157 --> 00:29:44,326 -సరే. 577 00:29:44,409 --> 00:29:45,702 -బై-బై. -ఆ. 578 00:30:29,413 --> 00:30:32,082 పాచోగ్ 19 న్యూ యార్క్ 61 579 00:30:45,095 --> 00:30:48,182 ప్లీజ్, ఆగండి! నేను... 580 00:30:48,265 --> 00:30:50,976 -నన్ను క్షమించండి. ఆగండి. -ఏంటిది? 581 00:30:51,059 --> 00:30:52,102 ఎక్కడికి వెళ్తున్నావో చూసుకో. 582 00:31:02,237 --> 00:31:05,032 ఛ! 583 00:31:08,327 --> 00:31:09,286 వెధవ! 584 00:31:25,552 --> 00:31:27,137 ఎక్కడికి వెళ్తున్నావు, మార్టీ? 585 00:31:28,847 --> 00:31:30,349 వెనక్కి రా, బాబు. 586 00:31:30,432 --> 00:31:32,351 అమ్మ కోసం ఇంకొక్క స్పూన్ తిను. 587 00:31:33,894 --> 00:31:35,103 రా. 588 00:31:36,647 --> 00:31:41,318 అంతే. బంగారు కొండ. బాగా చేశావు. 589 00:32:42,880 --> 00:32:44,214 ఎలా ఉన్నావు, మిత్రమా? 590 00:32:45,090 --> 00:32:47,426 నువ్వు... నువ్వు బానే ఉన్నావా? 591 00:32:47,509 --> 00:32:50,846 నీకు టైలెనాల్ కావాలా? కొంచెం మంచి నీళ్ళు... 592 00:32:51,930 --> 00:32:53,974 నేను నీ కోసం చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను. అది... 593 00:32:54,057 --> 00:32:55,684 అందరూ నీ గురించి అడుగుతున్నారు. 594 00:33:09,907 --> 00:33:11,116 హాయ్, మిత్రమా. 595 00:33:14,578 --> 00:33:15,996 నాకు వాటి పేర్లు చెప్పు. 596 00:33:16,580 --> 00:33:17,831 నిజంగా? 597 00:33:21,043 --> 00:33:23,378 అది స్టూ. వాడు ఈథన్. 598 00:33:23,879 --> 00:33:26,423 అక్కడ మొక్కలన్నీ తినేస్తోంది... అది సాస్. 599 00:33:26,507 --> 00:33:27,799 ఇంకా అది కాథరిన్. 600 00:33:27,883 --> 00:33:29,843 అది నిర్వేదంగా ఉంటుంది. 601 00:33:29,927 --> 00:33:31,929 దానికేసి ఎక్కువ సేపు చూడకండి. 602 00:33:32,012 --> 00:33:36,099 ఇంకా, వాడు ఆడమ్. ఈ మధ్య వాడికి ఒంట్లో బాలేదు. 603 00:33:38,519 --> 00:33:40,270 వాళ్లకి నువ్వు ఉన్నందుకు వాళ్ళు అదృష్టవంతులు. 604 00:33:42,147 --> 00:33:43,190 మీరలా అనుకుంటారా? 605 00:33:43,774 --> 00:33:45,067 అది నాకు తెలుసు. 606 00:33:49,947 --> 00:33:53,408 అయితే, తరువాత ఏం చేద్దామనుకుంటున్నావు? నీ తరువాతి పెద్ద ప్రాజెక్ట్ ఏంటి? 607 00:33:54,493 --> 00:33:59,456 నాకు తెలీదు. నేను... తేనెటీగలు పెంచుదామని అనుకుంటున్నాను. 608 00:33:59,540 --> 00:34:00,916 అది చాలా బాగుంటుంది. 609 00:34:07,256 --> 00:34:09,882 నేను ఇవాళ రాత్రికి ఊర్లోకి తిరిగి వెళ్దామని అనుకుంటున్నాను. 610 00:34:09,967 --> 00:34:11,260 అవునా? 611 00:34:12,344 --> 00:34:13,971 అవును, నాకు అంత బాగా అనిపించడం లేదు. 612 00:34:15,013 --> 00:34:17,516 సరే. నాకు బాధగా ఉంది, కానీ... 613 00:34:19,851 --> 00:34:22,563 లేదు, నువ్వు తప్పకుండా వెళ్ళు. 614 00:34:31,822 --> 00:34:33,657 ఓహ్, హే, మార్టీ, 615 00:34:34,658 --> 00:34:37,202 నువ్వు ఇవాళ రాత్రికి ఊర్లోకి తిరిగి వెళ్ళేటట్లైతే, 616 00:34:38,161 --> 00:34:39,246 నువ్వు నాకొక సహాయం చేస్తావా? 617 00:34:40,496 --> 00:34:41,748 తప్పకుండా చేస్తాను. 618 00:34:49,339 --> 00:34:53,051 నువ్వు నాకు చూపించాలి 619 00:34:55,137 --> 00:34:58,056 నాకు ప్రేమ ఎలా ఉంటుందో అనుభూతి చెందాలని ఉంది 620 00:35:01,393 --> 00:35:06,148 నువ్వు నాకు చూపించగలవని నాకు తెలుసు 621 00:35:07,858 --> 00:35:09,860 ఓహ్ 622 00:35:11,862 --> 00:35:13,864 -ఏమైంది? -ఇది వేడెక్కిపోయింది. 623 00:35:17,492 --> 00:35:18,952 -మనం ఇరుక్కుపోయామా? -ఎవరికైనా ఫోన్ చెయ్యండి. 624 00:35:19,036 --> 00:35:20,996 మనం ఇరుక్కుపోయామా? ఏంటి? 625 00:35:21,079 --> 00:35:24,625 -నా ఫోన్ లో సర్వీస్ లేదు. -ఎవరికైనా ఫోన్ లో సర్వీస్ ఉందా? 626 00:35:24,708 --> 00:35:26,210 నీ దగ్గర కూడా లేదా? 627 00:35:26,293 --> 00:35:28,587 సరే, అందరూ. శాంతించండి. అంతా బానే ఉంటుంది. 628 00:35:28,670 --> 00:35:31,673 రోడ్డు చివర ఒక గ్యాస్ స్టేషన్ ఉంది. 629 00:35:31,757 --> 00:35:36,220 నేను అక్కడికి నడుచుకుంటూ వెళ్లి, సహాయం కోసం ఫోన్ చేస్తాను, సరేనా? 630 00:35:36,303 --> 00:35:38,222 మీకు ఏమైనా కనిపిస్తోందా? 631 00:35:38,305 --> 00:35:40,224 -మిరియం? -ఏంటి? 632 00:35:40,307 --> 00:35:44,269 నువ్వు, ఆ... నువ్వు నాతో నడుస్తావా? 633 00:35:44,353 --> 00:35:46,355 నేను నీకు క్షమాపణ చెప్పాలి. 634 00:35:51,443 --> 00:35:52,736 నేను బాత్రూం కి వెళ్ళాలి, అది నీ అదృష్తం. 635 00:35:53,779 --> 00:35:54,863 ధన్యవాదాలు. 636 00:35:58,116 --> 00:36:01,537 ఇక్కడ బురద చూసుకో. 637 00:36:02,120 --> 00:36:04,456 -ధన్యవాదాలు. -అదుగో. 638 00:36:06,542 --> 00:36:09,211 అది, నేను... నేను నిన్ను... 639 00:36:09,294 --> 00:36:13,215 నేను ఇందాక కోపం తెచ్చుకున్నందుకు క్షమించు. 640 00:36:14,466 --> 00:36:16,802 అది పరవాలేదు. నేను అర్థం చేసుకుంటాను. 641 00:36:17,302 --> 00:36:18,720 లేదు, అది మంచిది కాదు. 642 00:36:18,804 --> 00:36:21,932 అంటే, ఏదో మనసుకి కష్టంగా అనిపించి ఉంటుంది కదా, 643 00:36:22,015 --> 00:36:24,017 కానీ, నేనలా అరిచి ఉండాల్సింది కాదు. 644 00:36:26,478 --> 00:36:28,230 అది పరవాలేదు. నిజంగా. 645 00:36:29,773 --> 00:36:31,692 అలాంటి నిజం వినడం కష్టం. 646 00:36:34,361 --> 00:36:38,240 అంటే, నేను... ...నేను ఇంకా ఆ విషయంతో ఇబ్బంది పడుతున్నాను. 647 00:36:39,700 --> 00:36:42,244 నేను ఆయనని కలిసి ఉండకపోతే... 648 00:36:43,203 --> 00:36:44,955 నా జీవితం ఎలా ఉండేదా అని అనుకుంటూ ఉంటాను? 649 00:36:45,998 --> 00:36:46,999 ఆ. 650 00:36:47,082 --> 00:36:50,127 స్నాక్ షాప్ - సిగిరెట్ బ్రేక్ 651 00:36:53,380 --> 00:36:54,756 నేను బాత్రూంకి వెళ్ళాలి. 652 00:36:54,840 --> 00:36:56,341 -సరే. -సరే. 653 00:37:24,703 --> 00:37:25,704 ధన్యవాదాలు. 654 00:37:32,044 --> 00:37:33,212 మార్టీ? 655 00:37:36,215 --> 00:37:38,884 మార్టీ? 656 00:37:54,566 --> 00:37:56,151 -హలో? -హలో, మిరియం. 657 00:37:56,818 --> 00:37:59,905 నేను ఇకపై నీ థెరపిస్ట్ గా ఉండలేను. 658 00:37:59,988 --> 00:38:02,407 ఇది ఒక ఆరోగ్యకరమైన అమర్పు అని నేను అనుకోవడం లేదు. 659 00:38:02,950 --> 00:38:05,410 నువ్వు చాలా విషపూరితమైన వ్యక్తివి, 660 00:38:05,494 --> 00:38:07,412 నాకు నీతో ఇకపై ఎప్పుడూ మాట్లాడాలని లేదు. 661 00:38:07,496 --> 00:38:08,497 -ఐక్! -గుడ్ బై. 662 00:38:09,081 --> 00:38:11,041 ఐక్, ఏం జరుగుతోంది? 663 00:39:04,636 --> 00:39:05,971 ధన్యవాదాలు, మైక్. 664 00:39:06,054 --> 00:39:09,099 అది అసాధారణం అని నాకు తెలుసు. 665 00:39:13,437 --> 00:39:15,647 నన్ను అలాంటి చెత్త పని చేయమని మళ్ళీ ఎప్పుడూ అడగకు. 666 00:41:29,907 --> 00:41:31,909 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి