1 00:00:09,009 --> 00:00:12,596 తలుపు తెరిచే ఉంచండి 2 00:00:14,097 --> 00:00:18,143 మేము మెల్లగా పక్క పక్కన నడిచి వచ్చేవరకు 3 00:00:19,186 --> 00:00:23,148 మేము మెల్లగా పక్క పక్కన నడిచి వచ్చేవరకు 4 00:00:24,399 --> 00:00:28,028 నేను ఆ తలుపు గుండా నా పెళ్లికూతురితో వచ్చేవరకు 5 00:00:28,111 --> 00:00:29,780 బ్రుక్లిన్ డాడ్జర్స్ మాజల్ టోవ్ మార్టీ 6 00:00:35,869 --> 00:00:38,705 బార్ మిట్జ్వా అబ్బాయి స్టేజ్ మీదకి వస్తాడా? 7 00:00:46,046 --> 00:00:48,340 -వాడు ఎక్కడున్నాడు? -నాకు తెలియదు. 8 00:00:51,927 --> 00:00:55,806 మార్టీ. మార్టీ, ఇది నేను. నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసు. 9 00:00:55,889 --> 00:00:56,974 దయచేసి బయటకి రా. 10 00:00:57,057 --> 00:00:58,559 నేను రాను. నాకు కడుపు నొప్పిగా ఉంది. 11 00:00:58,642 --> 00:01:01,478 నువ్వు చేస్తున్నది ముగిస్తే, మనం లోపలికి వెళ్దాము. 12 00:01:01,562 --> 00:01:03,272 -హోరా అయిపోయింది. -నాకు అనవసరం. 13 00:01:03,355 --> 00:01:05,274 అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. 14 00:01:09,403 --> 00:01:11,280 నీకు ఎన్ని బహుమతులు వచ్చాయో చూశావా? 15 00:01:12,406 --> 00:01:15,284 నువ్వు ఇంకో గంట కళ్ళు మూసుకున్నావంటే, నువ్వొక ఫౌంటెన్ పెన్ దుకాణం తెరుచుకోవచ్చు. 16 00:01:15,367 --> 00:01:18,704 మనం కొవ్వొత్తులు వెలిగించి, కొంచెం కేక్ తిని, 17 00:01:18,787 --> 00:01:20,914 అమ్మమ్మ ఫ్లోతో ఒక డాన్స్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? 18 00:01:20,998 --> 00:01:24,126 నేను నీ పక్కనే ఉంటాను. నేను మాట ఇస్తున్నాను. 19 00:01:34,845 --> 00:01:36,763 అద్భుతం. నువ్వు ఇలా వస్తావా? రా. 20 00:01:39,183 --> 00:01:40,601 సరే. అందరూ నవ్వండి. 21 00:01:48,317 --> 00:01:50,277 వండరీ మరియు బ్లూమ్బర్గ్ పాడ్ కాస్ట్ ఆధారంగా రూపొందించబడింది 22 00:01:57,910 --> 00:01:59,119 జోయెల్, బబుల్ గమ్. 23 00:01:59,203 --> 00:02:00,078 సినిమా లింకన్ స్క్వేర్ 24 00:02:00,162 --> 00:02:02,748 అది నీదేనా లేకపోతే సీట్ కింద నుంచి తీసావా? 25 00:02:02,831 --> 00:02:03,832 -రా, జోయెల్. 26 00:02:03,916 --> 00:02:05,876 -హాయ్, అమ్మా. -హాయ్, పిల్లలు. 27 00:02:05,959 --> 00:02:07,336 -సినిమా ఎలా ఉంది? -బాగుంది. 28 00:02:07,419 --> 00:02:10,088 ఒక అబ్బాయి అమ్మాయిలా డ్రెస్ వేసుకున్నాడు, ఇంకో అబ్బాయి అతనికి ముద్దు పెట్టాడు. 29 00:02:10,172 --> 00:02:11,715 -అద్భుతం. -అది చాలా సరదాగా ఉంది. 30 00:02:11,798 --> 00:02:13,300 -అది చాలా సరదాగా ఉంది, అవును. -అవును. 31 00:02:13,383 --> 00:02:14,384 నీ రోజు ఎలా గడిచింది? 32 00:02:14,468 --> 00:02:16,762 నేను మిడ్ టౌన్ కి డ్రైవ్ చేసుకుని వెళ్ళాను, నాకు పార్కింగ్ టికెట్ వచ్చింది, 33 00:02:16,845 --> 00:02:20,057 నేనా ట్రాఫిక్ పోలీసుతో 20 నిమిషాలు వాదించాను. అది చాలా బాగుంది. 34 00:02:20,140 --> 00:02:22,601 పెద్దవారితో అంతరాయం లేని సంభాషణ. 35 00:02:22,684 --> 00:02:24,186 అందుకని అది చాలా బాగుంది. 36 00:02:24,853 --> 00:02:26,563 సరే. విను, నేను వెళ్ళాలి. 37 00:02:27,147 --> 00:02:27,981 వీళ్ళు భోజనం చేశారా? 38 00:02:28,065 --> 00:02:29,900 చేశారు. స్నో-కాప్స్ ఇంకా జుజూబీలు. 39 00:02:29,983 --> 00:02:31,068 -మార్టీ. -నేను వెళ్ళాలి. 40 00:02:31,652 --> 00:02:34,780 ఆగు. నీ పుట్టిన రోజు. మనం ప్లాన్ చేసుకోవాలి. 41 00:02:34,863 --> 00:02:38,200 -కాదు. నాకదంతా నచ్చదని నీకు తెలుసు కదా. -అది పెద్ద పార్టీ కానవసరం లేదు. 42 00:02:38,283 --> 00:02:40,494 నువ్వు తొందరగా వస్తే పిల్లలు కూడా నీతో కాసేపు సమయం గడుపుతారు. 43 00:02:40,577 --> 00:02:42,412 నేను మేక మాంసం చేస్తాను. 44 00:02:42,496 --> 00:02:44,206 ఫైర్ అలారం మోగుతుంది. 45 00:02:45,165 --> 00:02:48,210 ఎవరికీ సంతోషం లేకుండా చేస్తానని మాట ఇస్తాను. 46 00:02:48,293 --> 00:02:50,754 -సరేనా? -చాలా బాగుంది. సరే, నేను వస్తాను. 47 00:02:50,838 --> 00:02:53,257 హే, సరే కానీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరితోనైనా డి-ఏ-టి-ఇ కా? 48 00:02:53,340 --> 00:02:54,967 -కాదు. కాదు, కాదు, కాదు. -కాదా? 49 00:02:55,050 --> 00:02:57,511 కాదు. నేను డాక్టర్ హెర్ష్ కాఫ్ ని కలవడానికి వెళ్తున్నాను. 50 00:02:58,220 --> 00:03:00,264 -మళ్ళీనా? -అవును. 51 00:03:01,682 --> 00:03:05,018 మార్టీ, అది... నాకు చాలా సంతోషంగా ఉంది. 52 00:03:05,102 --> 00:03:06,103 అది పని చేస్తోందా? 53 00:03:06,186 --> 00:03:07,688 -అనుకుంటాను. నాకు తెలియదు. -సరే. 54 00:03:07,771 --> 00:03:10,399 అంటే, ఆయన నా భావాల గురించి మట్లాడమంటారు, 55 00:03:10,482 --> 00:03:12,192 కానీ నా ముఖ్య భావన నాకు మాట్లాడాలని లేకపోవడం. 56 00:03:12,276 --> 00:03:13,527 మార్టీ. 57 00:03:14,862 --> 00:03:15,863 నిన్ను చూడు. 58 00:03:16,446 --> 00:03:18,365 నిన్ను ఇబ్బంది పెట్టే వాటి గురించి మాట్లాడు. 59 00:03:18,448 --> 00:03:19,449 -సరేనా? -సరే. 60 00:03:19,533 --> 00:03:21,326 -నీ పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. -సరే. 61 00:03:21,410 --> 00:03:23,036 -చేసినదానికి థాంక్స్. -బై. సరే. 62 00:03:23,120 --> 00:03:25,122 -నేను వెళ్ళాలి. బై. -ఐ లవ్ యు. నీ పట్ల నాకు గర్వంగా ఉంది. 63 00:03:25,205 --> 00:03:26,206 -బై. -బై, అంకుల్ మార్టీ. 64 00:03:26,290 --> 00:03:28,041 ఫిల్లిస్ ఎప్పుడూ ధైర్యంగా ఉండేది. 65 00:03:28,125 --> 00:03:30,836 కానీ, గత సంవత్సరంలో, అంటే, ఆ... 66 00:03:30,919 --> 00:03:32,379 ఆమె చాలా ఎదుర్కొంది. 67 00:03:32,462 --> 00:03:35,382 మా నాన్న మరణంతో చాలా కుంగిపోయింది, ఆ తరువాత... 68 00:03:36,800 --> 00:03:39,887 ఆమె విడాకులు తీసుకుంటోంది. ఆమెను చూస్తుంటే బాధగా ఉంది. 69 00:03:39,970 --> 00:03:41,054 నాకు కూడా. 70 00:03:41,805 --> 00:03:43,223 కానీ ఇది ఆమె సెషన్ కాదు. 71 00:03:44,433 --> 00:03:45,434 ఇది నీది. 72 00:03:47,644 --> 00:03:50,147 క్షమించండి. నాకిది ఇంకా కొత్త. 73 00:03:52,024 --> 00:03:53,483 నాకు మీ షర్ట్ నచ్చింది. 74 00:03:54,151 --> 00:03:55,777 అది రాల్ఫ్ లారెన్ ఆ? 75 00:03:56,403 --> 00:03:58,071 హా. లిఫ్షిట్జ్. అది అతని అసలు పేరు. 76 00:03:58,155 --> 00:03:59,323 రాల్ఫ్ లిఫ్షిట్జ్. 77 00:03:59,406 --> 00:04:01,825 లేదు. నాకది తెలియదు. 78 00:04:01,909 --> 00:04:03,619 నాకతను కొద్దిగా పరిచయం ఉన్నాడు. 79 00:04:03,702 --> 00:04:08,081 అతనితో ఒక యుజేఏ ఈవెంట్ లో ఫోటో తీసుకున్నాను. చాలా మంచివాడు. అతనివి చాలా బాగుంటాయి. 80 00:04:08,165 --> 00:04:09,416 అవును. 81 00:04:09,499 --> 00:04:14,463 కానీ, మార్టీ, నువ్వు మళ్ళీ విషయాన్ని చాలా బాగా మార్చేశావు. 82 00:04:14,963 --> 00:04:15,797 ఇపుడు, చెప్పు. 83 00:04:16,423 --> 00:04:17,591 అదే విషయం మాట్లాడు. 84 00:04:17,673 --> 00:04:20,969 నాకు కుతూహలంగా ఉంది, మీ నాన్నగారి మరణం నీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది? 85 00:04:21,053 --> 00:04:22,053 నా మీదా? 86 00:04:23,138 --> 00:04:24,973 అంటే, నేను బానే ఉన్నాను. 87 00:04:25,057 --> 00:04:26,058 బానే ఉన్నావా? 88 00:04:27,059 --> 00:04:28,894 నువ్వు మీ నాన్నను కోల్పోయావు, మార్టీ. 89 00:04:28,977 --> 00:04:31,855 నువ్వు బాగా ఉండకపోతే అందుకు ఎవరూ ఏమీ అనుకోరు. 90 00:04:31,939 --> 00:04:32,940 అవును. 91 00:04:35,234 --> 00:04:36,944 నేను అంత బాగా లేననుకుంటాను. 92 00:04:38,028 --> 00:04:43,700 ఒక అనుభూతి ఎదురైన తర్వాత, దానిని గుర్తించి, ఒక పేరు పెడితే 93 00:04:44,201 --> 00:04:48,205 ఆ అనుభూతి ఎంత స్వేచ్ఛను ఇచ్చినట్టు ఉంటుందో తెలుసా? 94 00:04:55,629 --> 00:04:56,755 నేను ఆయనని మిస్ అవుతున్నాను. 95 00:04:56,839 --> 00:04:58,006 అవును, నువ్వు మిస్ అవుతావు. 96 00:04:58,549 --> 00:05:02,636 ఆయన ఇక లేరన్న విషయం గురించి ఆలోచిస్తే, అది... 97 00:05:04,471 --> 00:05:05,472 అంత బాగా అనిపించదు. 98 00:05:05,556 --> 00:05:08,267 బాధపడడంలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు, మార్టీ. 99 00:05:09,518 --> 00:05:10,978 నీకాయన ఎందుకు గుర్తొస్తారు? 100 00:05:14,523 --> 00:05:15,649 ఆయన మా నాన్న. 101 00:05:16,275 --> 00:05:17,943 దాని అర్థం నువ్వు చిన్నపిల్లాడివని. 102 00:05:19,278 --> 00:05:20,904 చిన్న పిల్లాడిగా ఉండడం మంచిదే. 103 00:05:21,405 --> 00:05:22,823 నువ్వు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉండదు. 104 00:05:23,699 --> 00:05:25,450 -నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. -అవును. 105 00:05:26,493 --> 00:05:29,496 కానీ ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అవ్వాలి, అది భయం వేసే విషయం. 106 00:05:31,123 --> 00:05:32,124 అవును. 107 00:05:33,083 --> 00:05:37,421 మనం ఒక మగాడిగా ఎలా ప్రవర్తించాలనే పద్దతిని మన తండ్రులు మనకు చూపిస్తారు. 108 00:05:38,088 --> 00:05:39,423 మనం వారిని పోగొట్టుకున్నప్పుడు, 109 00:05:40,716 --> 00:05:45,804 వారితో పాటే మగతనానికి ప్రతీక అయిన దానిని పోగిట్టుకున్నామని అనిపిస్తుంది. 110 00:05:47,222 --> 00:05:50,559 అవును, అవును, సరిగ్గా అంతే. అదే. 111 00:05:50,642 --> 00:05:52,019 నాకు దాని గురించి ఇంకొంచెం చెప్పు. 112 00:05:54,229 --> 00:05:57,941 అంటే, అవును. ఆయన ఇక లేరు కాబట్టి, 113 00:05:58,025 --> 00:06:03,238 అందరూ నేను ఆయన స్థానాన్ని పూరించాలని చూస్తున్నారు అనిపిస్తోంది. 114 00:06:03,322 --> 00:06:04,323 కానీ... 115 00:06:04,406 --> 00:06:07,326 కానీ నిన్ను నువ్వు ఇంకా ఒక చిన్నపిల్లాడిగా చూసుకుంటావు కాబట్టి 116 00:06:07,409 --> 00:06:09,661 వాళ్ళు కూడా నిన్ను అలానే చూస్తారేమోనని భయపడుతున్నావు. 117 00:06:18,754 --> 00:06:22,966 మా సైకాలిజిస్టులం వికాసం అని పిలిచే అనుభవం నీకు ఎదురైంది అని నాకు అనిపిస్తోంది. 118 00:06:25,552 --> 00:06:26,970 అబ్బా. 119 00:06:30,557 --> 00:06:31,934 ఇంకా మన సమయం అయిపోయింది. 120 00:06:33,810 --> 00:06:37,022 సరిగ్గా మనం పురోగతి సాధిస్తున్న సమయానికి సెషన్ అయిపోవడం నాకు నచ్చదు, 121 00:06:37,856 --> 00:06:39,483 కానీ ఈ మంచి డాక్టర్ భోజనం చెయ్యాలి. 122 00:06:42,569 --> 00:06:44,071 అది... 123 00:06:44,154 --> 00:06:46,490 సాధారణంగా నేను హోటల్ కి వెళ్లి ఏదో ఒకటి తింటాను, 124 00:06:46,573 --> 00:06:50,953 కానీ నువ్వు నాతో వచ్చి ఇది పూర్తి చెయ్యాలని అనుకుంటే, 125 00:06:51,828 --> 00:06:53,038 అది పరవాలేదు. 126 00:06:53,664 --> 00:06:54,831 -నిజంగా? -అవును. 127 00:06:54,915 --> 00:06:56,834 నేను... ఆ, కాకపోతే నా సమయానికి నిన్ను చార్జ్ చెయ్యాల్సి ఉంటుంది. 128 00:06:56,917 --> 00:06:58,627 -కానీ, పరవాలేదు. -లేదు, లేదు, లేదు, లేదు, లేదు. 129 00:06:58,710 --> 00:07:00,087 అది పరవాలేదు. 130 00:07:00,170 --> 00:07:03,006 నాకు అందుకు అభ్యంతరం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే నాకూ లేదు. 131 00:07:04,216 --> 00:07:05,092 కొరియన్ బుఫే మరియు శాండ్విచస్ 132 00:07:05,175 --> 00:07:06,510 -నీ వయసు దాదాపు 40. -అవును. 133 00:07:07,427 --> 00:07:11,056 -నీ పుట్టిన రోజుకి ఏం చెయ్యబోతున్నావు? -మీరు ఫిల్లిస్ లా మాట్లాడుతున్నారు. 134 00:07:11,765 --> 00:07:13,976 ఏమీ లేదు. నాకు పార్టీలు నచ్చవు. 135 00:07:14,059 --> 00:07:15,227 నేను పార్టీలు చేసుకునే రకాన్ని కాదు. 136 00:07:15,978 --> 00:07:17,479 హా? నీకు బార్ మిట్జ్వా అయి ఉంటుంది కదా? 137 00:07:17,563 --> 00:07:19,481 అవును, కానీ అందులో చాలా భాగానికి నేను అక్కడ లేను. 138 00:07:20,107 --> 00:07:23,485 నేను టాయ్లెట్ లో ఉన్నాను. నాకు జీర్ణకోశ సమస్యలు ఉన్నాయి. 139 00:07:23,569 --> 00:07:25,821 కొన్ని సార్లు నా పేగులు వాటంతట అవే ముడి పడిపోతాయి, 140 00:07:25,904 --> 00:07:27,656 -ఒక ఫోన్ వైర్ లా. -అలాగా. 141 00:07:27,739 --> 00:07:30,200 నేను హోరాకి కూడా లేను. ఆ రోజు అస్సలు బాలేదు. 142 00:07:33,370 --> 00:07:34,204 డాక్టర్. 143 00:07:35,038 --> 00:07:36,790 చికెన్ తీసుకో. అది బాగుంటుంది. 144 00:07:37,875 --> 00:07:40,335 అది కారంగా ఉంటుందని అనిపిస్తోంది. నా కడుపు. 145 00:07:40,419 --> 00:07:41,712 నువ్వు చాలా మిస్ అవుతున్నావు, మార్టీ. 146 00:07:42,546 --> 00:07:43,755 కానీ, 147 00:07:43,839 --> 00:07:46,425 నువ్వు ఇలాగే చాలా వాటికి దూరంగా ఉంటున్నావని అనుకుంటున్నాను, అవునా? 148 00:07:46,508 --> 00:07:49,344 బాధని తప్పించుకోవడం జీవిత లక్ష్యం అని నువ్వు అనుకుంటావా? 149 00:07:50,179 --> 00:07:52,556 జీవించి ఉండడం జీవిత లక్ష్యం. 150 00:07:53,265 --> 00:07:55,934 బాధ పడడం అనేది ప్రవేశానికి మూల్యం చెల్లించడం అవుతుంది, మిత్రమా. 151 00:07:57,227 --> 00:07:59,104 అయితే, నీకేం కావాలి? 152 00:08:01,106 --> 00:08:01,940 ఆ... సరే. 153 00:08:02,649 --> 00:08:05,152 సరే. నాకు... 154 00:08:05,652 --> 00:08:12,159 మీరు నాకోసం చేయగలిగితే బాగుంటుంది... అవును. 155 00:08:12,242 --> 00:08:16,246 అవును. వైట్ బ్రెడ్ మీద టర్కీ తీసుకుంటాను. 156 00:08:16,330 --> 00:08:19,458 పొడిగా, ఒక్క లెట్యూస్ ముక్కతో. 157 00:08:19,541 --> 00:08:21,543 కాదు. కాదు, కాదు, కాదు. కాదు, కాదు, కాదు. మళ్ళీ చెప్తాను... 158 00:08:21,627 --> 00:08:25,005 రోస్ట్ బీఫ్ ఎలా ఉంటుంది? కైసర్ మీద రోస్ట్ బీఫ్ ఎలా ఉంటుంది? 159 00:08:25,881 --> 00:08:26,924 మీరు ఏమనుకుంటారు? 160 00:08:27,007 --> 00:08:28,842 నవ్వు కొంత బాధ్యత తీసుకుని, 161 00:08:28,926 --> 00:08:30,385 ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటాను. 162 00:08:30,469 --> 00:08:32,429 ఏదో ఒక సాండ్విచ్ తీసుకో, సరేనా? 163 00:08:32,513 --> 00:08:34,056 చెప్పు. నీ మనసుకి ఏది తోస్తే అది చెప్పు. 164 00:08:34,556 --> 00:08:37,726 చెప్పు. నువ్వు ఏంటి? ఏదైనా సరే. 165 00:08:38,268 --> 00:08:39,645 -ఆలోచించకు. -టర్కీ! 166 00:08:39,727 --> 00:08:41,313 అంతే. అదుగో. అయిపోయింది. 167 00:08:41,395 --> 00:08:43,023 టర్కీ శాండ్విచ్, అస్సలు కారం వద్దు. 168 00:08:43,857 --> 00:08:47,986 ఒక్కగానొక్క కొడుకుగా, మార్టీ, 169 00:08:48,779 --> 00:08:51,365 నిన్ను బాగా గారాబం చేసారనుకుంటాను. నీకు పెద్దవ్వాల్సిన అవసరం రాలేదు. 170 00:08:51,949 --> 00:08:52,950 అది నిన్ను వెనక్కి లాగింది. 171 00:08:54,952 --> 00:08:58,455 అవును. మీరు సరిగ్గా చెప్పారు. 172 00:08:58,539 --> 00:09:01,708 కానీ ఇకపై కాదు. నీ జీవిత పగ్గాలను చేతపుచ్చుకొ. 173 00:09:03,585 --> 00:09:06,296 మీ సిబ్బందికి, ప్రపంచానికి బాస్ ఎవరో చూపించు. 174 00:09:07,422 --> 00:09:09,466 నీ రాజ్యానికి రాజుగా ఉండు. 175 00:09:14,763 --> 00:09:15,973 ఏం చూస్తున్నావు? 176 00:09:18,350 --> 00:09:19,810 నా దగ్గరకు ఒక కొత్త క్లైంట్ వచ్చాడు. 177 00:09:19,893 --> 00:09:23,355 నేను చాలా కాలంగా ఆలోచించని దాన్ని అతను నాకివాళ గుర్తు చేశాడు. 178 00:09:25,399 --> 00:09:27,317 -ఈ అబ్బాయిని చూడు. -అబ్బా. 179 00:09:27,401 --> 00:09:30,529 అది నీ బార్ మిట్జ్వానా? నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. 180 00:09:31,029 --> 00:09:32,030 ముద్దుగానా? 181 00:09:32,990 --> 00:09:34,533 నేనెలా ఉన్నానో చూడు. 182 00:09:34,616 --> 00:09:37,536 -ఆ చవకబారు సూట్ చూడు. బాబోయ్. -అది ఒక క్లిప్ తో పెట్టుకునే టై ఆ? 183 00:09:39,663 --> 00:09:41,081 అందరూ డబ్బులో పుట్టి పెరగరు. 184 00:09:41,582 --> 00:09:44,585 నా ఉద్దేశం అది కాదు. అవి ఉండేవన్న సంగతి మర్చిపోయాను. 185 00:09:44,668 --> 00:09:49,590 నేనిది పెద్ద పార్టీలా, గొప్పగా ఉండాలని కోరుకున్నాను. 186 00:09:50,382 --> 00:09:51,383 కానీ అది అలా జరగలేదు. 187 00:09:52,968 --> 00:09:54,344 నాకు పార్టీ కూడా ఏర్పాటు చేయలేదు. 188 00:09:55,179 --> 00:09:57,055 నీకీ ఫోటోలు ఎక్కడ దొరికాయి? 189 00:09:58,015 --> 00:09:59,808 నేను వీటిని హాల్ లో అరలోంచి తీశాను. 190 00:10:01,393 --> 00:10:05,772 నేను వీటిని అసలు ఎప్పుడూ చూడలేదని అనుకుంటాను. 191 00:10:06,398 --> 00:10:08,025 నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. 192 00:10:09,067 --> 00:10:10,068 ఆపు. 193 00:10:10,569 --> 00:10:13,197 నీ తల్లిదండ్రులు నిన్ను ప్రత్యేకంగా చూడనందుకు నాకు బాధగా ఉంది. 194 00:10:14,907 --> 00:10:15,908 పరవాలేదులే. 195 00:10:17,159 --> 00:10:18,368 వాళ్ళకి అంత స్తోమత లేదు. 196 00:10:19,578 --> 00:10:21,872 నిజానికి అది ఎలా చెయ్యాలో కూడా వాళ్లకి తెలియదు. 197 00:10:25,042 --> 00:10:27,127 నీకు ప్రత్యేకంగా అనిపించేలా చెయ్యాలని ఉంది. 198 00:10:29,046 --> 00:10:30,130 అవునా? 199 00:10:30,214 --> 00:10:31,924 చాలా. 200 00:10:34,426 --> 00:10:36,178 నా నోరు కిమ్చి వాసన వస్తోందనుకుంటాను. 201 00:10:38,931 --> 00:10:41,391 అవును. అవును. 202 00:11:08,585 --> 00:11:09,753 ఓవ్, కొత్త బట్టలు వేసుకున్నావే. 203 00:11:11,255 --> 00:11:15,092 ఓహ్, ఆ. ఇది లిఫ్షిట్జ్ షర్టు. 204 00:11:15,175 --> 00:11:17,886 -అది అతని నిజ జీవితపు పేరు. -చాలా బాగుంది. 205 00:11:17,970 --> 00:11:20,055 అందరూ కాస్త ఇలా వస్తారా? 206 00:11:21,306 --> 00:11:23,058 ఇప్పుడే. ప్లీజ్? 207 00:11:24,685 --> 00:11:28,397 నా సహోద్యోగులైన మిమ్మల్ని కార్యాలయ లక్ష్యాలతో 208 00:11:29,064 --> 00:11:33,068 విజయవంతమైన ఫలితాల వైపు మార్గనిర్దేశం చేయడం నా పని. 209 00:11:33,151 --> 00:11:34,361 అందుకోసం, 210 00:11:34,444 --> 00:11:37,114 మొత్తం జట్టు వాంఛనీయమైన పనితీరును 211 00:11:37,197 --> 00:11:40,993 ప్రదర్శించడానికి సహాయపడే విధంగా ఇవి నేను ఏర్పాటు చేస్తున్న... 212 00:11:42,160 --> 00:11:43,161 ప్రాథమిక నియమాలు. 213 00:11:45,706 --> 00:11:48,417 పని సరిగ్గా ఉదయం 9:00 గంటలకు మొదలవుతుంది. 214 00:11:49,251 --> 00:11:50,252 సరే. అది అద్భుతం. 215 00:11:54,298 --> 00:11:56,508 ఇకపై కాపియర్ మెషీన్ చుట్టూ చేరి 216 00:11:56,592 --> 00:11:58,677 ఫాల్కన్ క్రెస్ట్ లో ఏమైంది వంటి విషయాలు మాట్లాడుకోవడానికి వీల్లేదు. 217 00:12:00,596 --> 00:12:05,475 అలాగే, లంచ్ కోసం 36 నిమిషాలు. క్షమించండి, 30 నిమిషాలు. 218 00:12:05,559 --> 00:12:10,522 నా సున్నా ఆరులా కనిపిస్తుంది. అందుకని నేనది తప్పుగా చదివాను. 219 00:12:10,606 --> 00:12:13,775 -క్షమించండి. ఇంట్లో అంతా గోలగా ఉంది. అబ్బా. -హే, ఫిల్లిస్. గుడ్ మార్నింగ్. 220 00:12:15,652 --> 00:12:17,112 స్టాఫ్ మీటింగ్ ఉందని నాకు తెలియదు. 221 00:12:18,030 --> 00:12:19,489 తేడా ఏమైనా ఉండేదా? 222 00:12:19,573 --> 00:12:20,782 ఏంటి? 223 00:12:20,866 --> 00:12:22,868 ఏది ఏమైనా నువ్వు సమయానికి రావాలి కదా? 224 00:12:25,746 --> 00:12:27,164 అది, నువ్వు తెలుసుకోవాలనుకుంటే, 225 00:12:27,998 --> 00:12:31,084 ఇవాళ జోయెల్ జుట్టును తీసేసే క్రీమ్ తో తల స్నానం చేశాడు. 226 00:12:31,168 --> 00:12:34,004 అందుకని నా ఎనిమిదేళ్ళ కొడుకుకు ఇప్పుడు బట్టతల వచ్చినట్టు ఉంది. 227 00:12:34,087 --> 00:12:36,798 అందుకని ఒక అరగంట ఆలస్యం అయినందుకు నా బుర్ర తినకు. 228 00:12:37,299 --> 00:12:39,259 అతనికి ఏమైంది? దేవుడా. 229 00:12:41,637 --> 00:12:43,305 రోజుకి గొప్ప ఆరంభం. 230 00:12:43,388 --> 00:12:44,723 -దేవుడా. -ఫిల్లిస్ కోసం ఆగాను. 231 00:12:44,806 --> 00:12:46,683 నా బ్యాగ్ కింద పెడుతున్నాను, నీకు ధన్యవాదాలు. 232 00:12:46,767 --> 00:12:48,936 -ఆమె కూర్చున్న వెంటనే మొదలు పెడతాను -కాస్త దయ చూపించు, మార్టీ. 233 00:12:49,645 --> 00:12:50,646 నా కొడుకు జుట్టు ఊడిపోయింది. 234 00:12:50,729 --> 00:12:53,732 నువ్వు నీ క్రీములను పిల్లలు తీయలేని అరలో పెట్టి ఉండాల్సింది. 235 00:12:53,815 --> 00:12:56,235 -ఇంకా నయం, మార్టీ. -నీ కోసం ఆగాను, ఫిల్లిస్. 236 00:13:01,198 --> 00:13:03,116 -నిన్న రాత్రి ఫాల్కన్ క్రెస్ట్ చూశావా? -నేను... 237 00:13:03,200 --> 00:13:04,368 -నేను ఆగలేను. -ఫిల్లిస్! 238 00:13:04,451 --> 00:13:05,911 -అందుకని... -నేను... 239 00:13:07,538 --> 00:13:10,749 నేను నిన్ను కొంచెం కోప్పడాలి, సరేనా? 240 00:13:11,416 --> 00:13:13,794 నేను కొన్ని నియమాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. 241 00:13:14,419 --> 00:13:16,046 సరే. సరే. 242 00:13:16,880 --> 00:13:18,173 ప్లీజ్. 243 00:13:20,092 --> 00:13:22,594 అందులో ముఖ్యమైంది... 244 00:13:23,929 --> 00:13:24,930 ఇప్పుడే వస్తాను. 245 00:13:25,514 --> 00:13:29,184 పని వద్ద, ముఖ్యమైంది, 246 00:13:30,394 --> 00:13:31,395 మనం... 247 00:13:33,188 --> 00:13:34,565 పని వద్ద మనం పని చెయ్యాలి. 248 00:13:34,648 --> 00:13:38,110 సరే. అంటే దాని అర్థం వ్యక్తిగత సంభాషణలు చేయకూడదు. 249 00:13:38,193 --> 00:13:39,611 ఫోన్లలో మాట్లాడుకోడానికి వీల్లేదు. 250 00:13:39,695 --> 00:13:43,240 మార్టీ, మార్టీ. డాక్టర్ హెర్ష్ కాఫ్ ఫోన్ చేశారు. 251 00:13:43,782 --> 00:13:44,950 ఆయన చేశారా? 252 00:13:45,492 --> 00:13:49,580 సరే. అది. అంటే, అది... 253 00:13:49,663 --> 00:13:51,373 అది పనికి సంబంధించింది అయి ఉంటుంది. అందుకని... 254 00:13:51,456 --> 00:13:53,250 ఆయన అది వ్యక్తిగత విషయం అన్నారు. 255 00:13:53,333 --> 00:13:57,129 నువ్వు అయనని మళ్ళీ ఫోన్ చేయమని చెప్పు. 256 00:13:57,212 --> 00:13:59,214 సరే. అలాగే. 257 00:13:59,298 --> 00:14:03,093 ఈ ఒక్క సందర్భంలో, వ్యక్తిగత హక్కుగా, 258 00:14:03,177 --> 00:14:06,722 నేను ముందు చెప్పబడిన పరిమితుల నుండి మినహాయించబడతాను, 259 00:14:06,805 --> 00:14:11,018 ఎందుకంటే ఈ మీటింగ్ వాయిదా పడే దాకా సాంకేతికంగా 260 00:14:11,602 --> 00:14:13,979 ఈ నియమాలు వర్తించవు. 261 00:14:14,062 --> 00:14:17,024 అందుకని, ఆ మాట చెప్తూ, ఈ మీటింగ్ ని వాయిదా వేశాను. 262 00:14:17,107 --> 00:14:19,735 కాదు. మీటింగ్ ఆపబడింది. 263 00:14:27,034 --> 00:14:28,410 చెక్ మేట్. 264 00:14:29,912 --> 00:14:30,913 లీరాయ్. 265 00:14:30,996 --> 00:14:33,582 ఎప్పుడూ ఒక బంటుని తక్కువగా అంచనా వేయకు. 266 00:14:35,542 --> 00:14:36,960 అతను వచ్చేశాడు. హే! 267 00:14:37,044 --> 00:14:39,421 -హే, లీరాయ్, ఏమనుకోకపోతే... ధన్యవాదాలు. -నేను ఏమీ అనుకోను. 268 00:14:39,505 --> 00:14:40,506 కూర్చో. 269 00:14:42,466 --> 00:14:43,467 సరే. 270 00:14:44,510 --> 00:14:45,844 -వచ్చినందుకు ధన్యవాదాలు. -ఆ. 271 00:14:46,345 --> 00:14:49,097 -నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా? -లేదు, లేదు. పరవాలేదు. 272 00:14:49,806 --> 00:14:50,933 అంతా బానే ఉందా? 273 00:14:51,016 --> 00:14:52,684 అంతా అద్భుతంగా ఉంది. 274 00:14:54,102 --> 00:14:55,854 నేను నీ గురించే ఆలోచిస్తున్నాను, మార్టీ. 275 00:14:57,105 --> 00:14:58,565 మీరు నా గురించి ఆలోచిస్తున్నారా? 276 00:14:58,649 --> 00:15:02,152 నీ పుట్టినరోజు రాబోతోంది, నీకోసం నాకొక మంచి ఆలోచన వచ్చింది. 277 00:15:02,236 --> 00:15:05,656 నువ్వు ఒక కొత్త మనిషిగా మారాలని అనుకుంటున్నావు, కదా? 278 00:15:05,739 --> 00:15:07,115 జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించాలని ఉందా? 279 00:15:07,199 --> 00:15:08,200 హా. 280 00:15:08,283 --> 00:15:11,870 నువ్వు ఈ ముఖ్యమైన క్షణాన్ని గుర్తు పెట్టుకోవాలి. 281 00:15:12,412 --> 00:15:16,792 నువ్వు రెండోసారి బార్ మిట్జ్వా చేసుకోవాలని అనుకుంటున్నాను. 282 00:15:17,584 --> 00:15:19,127 -ఏంటి? -ఒక సీక్వెల్. 283 00:15:19,211 --> 00:15:20,838 ఒక రీమ్యాచ్ లా. 284 00:15:20,921 --> 00:15:22,297 రాకీ మళ్ళీ పోరాడడానికి రింగ్ లోకి దిగినట్టు. 285 00:15:22,798 --> 00:15:24,258 అలాగే నువ్వు తిరిగి జీవితానికి సవాలు విసురుతావు. 286 00:15:25,551 --> 00:15:26,844 -ఏమో. -కానీ దాని గురించి ఆలోచించు. 287 00:15:26,927 --> 00:15:28,595 మొదటిది నిన్ను ఇంకా వెంటాడుతోంది. 288 00:15:29,346 --> 00:15:31,223 నీలో ఒక భాగం ఇంకా ఆ బాత్రూంలోనే ఇరుక్కుపోయి ఉంది, 289 00:15:31,306 --> 00:15:33,016 నీ కడుపు ఇంకా తిప్పుతూనే ఉంది. 290 00:15:33,100 --> 00:15:35,561 ఇది మరొక అవకాశం కావచ్చు. 291 00:15:35,644 --> 00:15:38,522 మళ్ళీ చేసుకో. నీ 40వ పుట్టిన రోజుని జరుపుకోవడానికి ఇది మంచి పధ్ధతి. 292 00:15:38,605 --> 00:15:39,606 హా. 293 00:15:40,732 --> 00:15:41,733 ఆసక్తికరంగా ఉంది. 294 00:15:42,901 --> 00:15:44,152 -నీకిది నచ్చలేదు. -లేదు. 295 00:15:44,903 --> 00:15:47,823 దీని గురించి ఆలోచించు. ఇది నీకొక విడుదల లాగ ఉంటుంది. 296 00:15:48,490 --> 00:15:52,077 ఒక కొత్త మనిషిని, ఒక కొత్త నిన్ను ప్రకటించడానికి మంచి విధానం. 297 00:15:52,160 --> 00:15:54,121 నేను చెప్తున్నాను కదా, నాకీ ఐడియా చాలా నచ్చింది. 298 00:15:54,204 --> 00:15:56,415 నాకు మిమ్మల్ని నిరాశపరచడం ఇష్టం లేదు, 299 00:15:57,541 --> 00:15:58,542 నేను దీని గురించి ఆలోచించుకోవచ్చా? 300 00:15:59,334 --> 00:16:02,296 తప్పకుండా. నేను నిన్ను... నేను నిన్ను బలవంత పెట్టడం లేదు. 301 00:16:02,963 --> 00:16:03,797 అది నీ ఇష్టం. 302 00:16:07,384 --> 00:16:08,594 నేను వెళ్ళాలి. 303 00:16:09,511 --> 00:16:10,596 నిన్ను సెషన్ లో కలుస్తాను 304 00:16:10,679 --> 00:16:12,181 నీకు శుభదినం, మార్టీ. 305 00:16:12,681 --> 00:16:14,474 నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నాకు చెప్పు. 306 00:16:39,708 --> 00:16:42,211 -హే. నన్ను రానిచ్చినందుకు ధన్యవాదాలు. -నువ్వు వస్తావని నాకు తెలుసు. 307 00:16:42,294 --> 00:16:44,129 -ఏంటి? -నువ్వు అలా ప్రవర్తించవు. 308 00:16:44,213 --> 00:16:45,297 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 309 00:16:45,380 --> 00:16:47,591 ఇవాల్టి విషయం కోసం క్షమాపణ చెప్పడానికి వచ్చావని నాకు తెలుసు. 310 00:16:47,674 --> 00:16:48,675 దేనికి? 311 00:16:48,759 --> 00:16:52,221 ఆఫీసులో అందరి ముందు నాతో దురుసుగా మాట్లాడినందుకు. 312 00:16:52,304 --> 00:16:54,056 నేను దురుసుగా మాట్లాడానని నువ్వు అనుకుంటే నన్ను క్షమించు, 313 00:16:54,139 --> 00:16:55,474 కానీ నేను నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. 314 00:16:55,557 --> 00:16:57,267 ఆఫిసులో అందరూ నా మాట వినేలా చెయ్యాలనుకుంటున్నాను. 315 00:16:57,351 --> 00:17:00,270 నీ మాటా? అర్థమైంది. 316 00:17:00,979 --> 00:17:02,064 ఆ. 317 00:17:02,147 --> 00:17:06,484 అయితే, ఈ థెరపీ నిజంగా పని చేస్తోందనుకుంటాను, అవునా? 318 00:17:06,568 --> 00:17:09,112 -అది పని చేస్తోంది. నిజంగా పని చేస్తోంది. -సరే. 319 00:17:09,195 --> 00:17:12,074 డాక్టర్ ఐక్ కి ఒక ఐడియా వచ్చింది. 320 00:17:12,156 --> 00:17:16,036 -హ, అది ఆయన పేరా? డాక్టర్. ఐక్? -అవును. 321 00:17:16,118 --> 00:17:19,665 విన్న వెంటనే ఆ ఐడియా వింతగా అనిపించింది, కానీ నువ్వు విను. 322 00:17:20,499 --> 00:17:23,210 డాక్టర్ ఐక్ నా 40వ పుట్టిన రోజుకి నేను ... 323 00:17:25,712 --> 00:17:27,214 బార్ మిట్జ్వా చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నారు. 324 00:17:30,843 --> 00:17:33,095 -నీకు బార్ మిట్జ్వా అయింది. -అవును. 325 00:17:33,178 --> 00:17:34,638 రెండోది. 326 00:17:43,814 --> 00:17:45,732 మొదటి దానికి ఏమైంది? 327 00:17:46,316 --> 00:17:47,860 ఆ రోజు అస్సలు బాలేదు, మర్చిపోయావా? 328 00:17:47,943 --> 00:17:49,778 నేను నా శ్లోకాలు తప్పు పాడాను, 329 00:17:49,862 --> 00:17:52,155 అంటే, నేను బాత్రూంలో దాక్కున్నాను. 330 00:17:52,239 --> 00:17:54,324 కానీ అమ్మా, నాన్నకి నీ పట్ల చాలా గర్వంగా అనిపించింది. 331 00:17:54,408 --> 00:17:56,243 వాళ్లకి... అది చాలా బాగా అనిపించింది. 332 00:17:56,326 --> 00:17:58,203 అవును. కానీ... 333 00:18:00,664 --> 00:18:02,040 అంటే... 334 00:18:04,334 --> 00:18:10,132 ఈ డాక్టర్ కొంచెం వేరుగా ఉన్నాడు, కదా? 335 00:18:10,215 --> 00:18:12,050 అవును, అనుకుంటాను. 336 00:18:15,470 --> 00:18:19,433 కానీ విషయం ఏమిటంటే, అతను చాలా బాగా చూసుకుంటున్నాడు. 337 00:18:20,309 --> 00:18:22,477 అతను నా గురించి అంతా సరిగ్గా చెప్పాడు. 338 00:18:23,103 --> 00:18:24,479 అంటే, ఆయన నన్ను బాగా అర్థం చేసుకున్నారు. 339 00:18:24,563 --> 00:18:28,567 ఆయన నన్ను బాగా అర్థం చేసుకున్నారు, ఇంకా థెరపీ పని చేస్తుంది. 340 00:18:29,234 --> 00:18:32,070 ఇవి కేవలం పదాలే అని నాకు తెలుసు, ఇంకా అవి భావాలు మాత్రమే, 341 00:18:32,154 --> 00:18:35,449 కానీ మనం బయటకు అన్నప్పుడు, ఆయన చెప్పినట్టు బలాన్ని ఇస్తుంది. 342 00:18:35,532 --> 00:18:36,700 విడుదల వచ్చినట్టు ఉంటుంది. 343 00:18:38,243 --> 00:18:39,286 అది ఒక ఉపశమనం. 344 00:18:39,369 --> 00:18:40,370 ఏంటో తెలుసా? 345 00:18:40,454 --> 00:18:45,292 నేను ఇప్పటి వరకు... ఎప్పుడూ చెయ్యనివాటిని, అనుభూతి చెందని వాటిని... 346 00:18:47,711 --> 00:18:50,547 ప్రతిసారీ ఆయన నాకు ఇచ్చిన సలహా సరిగ్గా ఉంది, 347 00:18:50,631 --> 00:18:54,801 ఆయన నేనిది చెయ్యాలని అనుకుంటే, నేను చేయ్యలేమో. 348 00:18:55,385 --> 00:18:56,386 మార్టీ. 349 00:18:58,972 --> 00:19:01,141 నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 350 00:19:02,559 --> 00:19:03,685 నాకు నిజంగా సంతోషంగా ఉంది. 351 00:19:07,147 --> 00:19:08,273 కానీ నువ్వు... 352 00:19:09,149 --> 00:19:11,360 నువ్వు తొందరపడి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 353 00:19:11,443 --> 00:19:12,819 ఎందుకు కాదు? ఇది ఉత్సాహకరంగా ఉంది. 354 00:19:12,903 --> 00:19:15,739 నేను ఇందుకు సిద్దంగా ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను. నేను... 355 00:19:15,822 --> 00:19:16,823 మార్టీ. 356 00:19:17,407 --> 00:19:20,077 ఇది నీ 40 ఏళ్ల పుట్టినరోజు గురించా? 357 00:19:20,160 --> 00:19:21,370 కాదు. 358 00:19:21,453 --> 00:19:24,623 నడివయస్సు నిరాశను ఎదుర్కోవడానికి వేరే మార్గాలు ఉన్నాయి. 359 00:19:24,706 --> 00:19:27,042 నువ్వు ఒక కోర్వెట్ కారును కొనుక్కోవచ్చు, సరేనా? 360 00:19:27,125 --> 00:19:30,546 నిజం చెప్పాలంటే, ఒక వేశ్య దగ్గరకి వెళ్ళు. ఎవరూ ఏమీ అనుకోరు. 361 00:19:32,714 --> 00:19:34,007 నాకు బాగా అనిపిస్తోంది, ఫిల్లిస్. 362 00:19:36,093 --> 00:19:37,386 నా కోసం నీకు సంతోషంగా లేదా? 363 00:19:37,469 --> 00:19:39,805 నాకు చాలా సంతోషంగా ఉంది. 364 00:19:39,888 --> 00:19:43,016 నాకు ఇంత స్పష్టంగా ఎప్పుడూ అనిపించలేదు. 365 00:19:43,851 --> 00:19:44,852 ఇది బాగుంటుందని అనిపిస్తోంది. 366 00:19:44,935 --> 00:19:46,937 మనం ఇది కలిసి చేయచ్చు, సరేనా? 367 00:19:47,020 --> 00:19:48,105 ఒక కుటుంబంలా. 368 00:19:53,193 --> 00:19:57,406 మనం ఇప్పటికే ఒక కుటుంబంలా చేసాము, 369 00:19:57,990 --> 00:19:59,408 నీకు పదమూడేళ్ళ వయసప్పుడు. 370 00:20:00,158 --> 00:20:02,202 ఈసారి అది వేరుగా ఉంటుంది. 371 00:20:04,037 --> 00:20:05,581 ఈసారి అది చాలా బాగుంటుంది. 372 00:20:23,557 --> 00:20:24,892 ఆ, నన్ను నమ్ము, మిరియం. 373 00:20:25,392 --> 00:20:28,478 ఫ్లోరిడాకి రానని చెప్పు. వెళ్ళకు. నీ మాట మీద గట్టిగా నిలబడు. 374 00:20:28,562 --> 00:20:30,230 మీ అమ్మగారు అది వినాల్సిందే. 375 00:20:30,731 --> 00:20:32,900 సరే. ధన్యవాదాలు. 376 00:20:34,860 --> 00:20:36,445 -హాయ్. -హాయ్. 377 00:20:36,528 --> 00:20:37,529 తొందరగా ఎవరొచ్చారో చూడండి. 378 00:20:41,116 --> 00:20:44,494 నేను దాని గురించి ఆలోచించాను, నేనది చెయ్యాలనుకుంటున్నాను. 379 00:20:45,412 --> 00:20:46,455 అది మంచి విషయం. 380 00:20:46,538 --> 00:20:49,166 ఇది నాకు మంచి చేస్తుందని నాకు అనిపిస్తోంది, 381 00:20:49,249 --> 00:20:50,792 మా చెల్లెలు అలా అనుకోవడం లేదు, కానీ... 382 00:20:50,876 --> 00:20:52,753 కానీ ఆమె చివరికి ఆమోదిస్తుందని అనుకుంటున్నాను. 383 00:20:52,836 --> 00:20:55,005 కాకపోతే, విషయం ఏమిటంటే నా పుట్టిన రోజు మూడు వారాల్లో ఉంది, 384 00:20:55,088 --> 00:20:56,840 నేను వెళ్ళే గుడిలో అది చేయడం వీలవదని అనుకుంటున్నాను. 385 00:20:56,924 --> 00:20:59,301 కంగారు పడకు. నేను ఇప్పటికే నేను వెళ్ళే గుడిలో దాని గురించి మాట్లాడాను. 386 00:20:59,384 --> 00:21:00,969 -మీరు మాట్లాడారా? -నేను మాట్లాడాను. 387 00:21:01,470 --> 00:21:03,972 నీకీ ఆలోచన నచ్చుతుందని నాకు అనిపించింది. 388 00:21:04,056 --> 00:21:05,682 నేను నా రాబైతో సన్నిహితంగా ఉంటాను, 389 00:21:05,766 --> 00:21:08,810 కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకి కష్ట సమయంలో సహయం చేశాను. 390 00:21:08,894 --> 00:21:10,103 ఆయన ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 391 00:21:10,187 --> 00:21:13,565 ఆయనకి ఆ రోజు ఒకటి ఉందట, మనం కూడా అప్పుడే చేసుకోవచ్చు. 392 00:21:13,649 --> 00:21:16,235 వావ్. నాకు ఏమనాలో తెలియడం లేదు. 393 00:21:16,318 --> 00:21:18,654 నువ్వు నీ శ్లోకాలు బాగా నేర్చుకుని, బాగా పాడు. 394 00:21:18,737 --> 00:21:21,949 నేను కొంతమంది స్నేహితులను పిలుస్తాను. అది నిండుగా కనిపిస్తుంది. 395 00:21:55,732 --> 00:21:57,025 రాబై. 396 00:21:57,109 --> 00:21:58,235 ఫిల్లిస్, హాయ్. 397 00:21:58,318 --> 00:22:00,279 నేను మీతో ఒక నిమిషం మాట్లాడాలని అనుకుంటున్నాను. 398 00:22:00,362 --> 00:22:01,363 తప్పకుండా, లోపలకి రా. 399 00:22:01,446 --> 00:22:04,032 నేను సిస్టర్ హుడ్ మీటింగ్ కి వెళ్తున్నాను, 400 00:22:04,116 --> 00:22:07,578 మీతో ఒక నిమిషం మాట్లాడదామని వచ్చాను. 401 00:22:07,661 --> 00:22:08,912 నిన్ను కలవడం బాగుంది. 402 00:22:10,372 --> 00:22:14,334 మీతో ఈ బార్ మిట్జ్వా విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. 403 00:22:15,460 --> 00:22:16,837 మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది. 404 00:22:16,920 --> 00:22:21,425 ఎందుకంటే, నాకిది మా తలిదండ్రులను, వారి జ్ఞాపకాన్ని తక్కువ చేస్తున్నట్టు ఉంది. 405 00:22:22,551 --> 00:22:23,719 ఏ బార్ మిట్జ్వా? 406 00:22:27,139 --> 00:22:28,432 మార్టీ బార్ మిట్జ్వా. 407 00:22:30,559 --> 00:22:31,852 -మీ తమ్ముడు, మార్టీనా? -అవును. 408 00:22:31,935 --> 00:22:35,147 తన 40వ పుట్టినరోజుకి ఒక పిచ్చి ఐడియా వచ్చింది. 409 00:22:35,856 --> 00:22:39,484 క్షమించు, నువ్వు దేని గురించి అంటున్నావో నాకు తెలియదు. 410 00:22:39,985 --> 00:22:42,404 -నువ్వు మొదలుపెట్టు. -దీని గురించి మొదటిసారి వింటున్నాను. 411 00:22:43,405 --> 00:22:44,948 నాకు వివరంగా చెప్పు. 412 00:22:45,032 --> 00:22:46,450 సమాజం. 413 00:22:50,996 --> 00:22:53,540 సరే, మార్టీ. పాడు, నువ్వు ప్రయత్నించి చూడు. 414 00:23:00,464 --> 00:23:01,465 క్షమించండి. 415 00:23:03,050 --> 00:23:04,426 సరే, నీకు వస్తుందిలే. 416 00:23:04,510 --> 00:23:05,761 బాగా పాడావు. 417 00:23:05,844 --> 00:23:07,137 ఎమిలీ, నీ వంతు. 418 00:23:24,780 --> 00:23:25,781 ఎలా జరుగుతోంది? 419 00:23:25,864 --> 00:23:28,242 బాగా జరుగుతోంది. మార్టీ కష్టపడుతున్నాడు. 420 00:23:28,325 --> 00:23:29,993 కష్టపడు. నేను సిగ్గుపడేలా చేయకు, మార్టీ. 421 00:23:30,077 --> 00:23:31,537 నేను చాలా మందిని ఆహ్వానించాను. 422 00:23:32,329 --> 00:23:33,372 నేనలా చేయను. 423 00:23:34,540 --> 00:23:37,167 నేను ఆ రోజు కోసం చివరి ఏర్పాట్లు చేస్తున్నాను. 424 00:23:37,251 --> 00:23:41,463 రాబై, నేను ఆలియా శ్లోకాల కోసం ఎదురు చూస్తున్నాను. 425 00:23:41,547 --> 00:23:43,257 మీరు నాకది ఇస్తారా? 426 00:23:43,340 --> 00:23:44,633 -తప్పకుండా. -సరే. 427 00:23:44,716 --> 00:23:46,468 నేను బాల్ రూమ్ లో లైట్లు చూసి వస్తాను. 428 00:23:46,552 --> 00:23:49,346 పార్టీలో ప్లే చేయడానికి ఒక మంచి డిజే దొరికాడు. 429 00:23:49,429 --> 00:23:52,724 నువ్వు అందుకు డబ్బు చెల్లించడానికి ఇష్టపడితే. 430 00:23:53,934 --> 00:23:55,185 మీరు ఏదంటే అది, డాక్టర్. 431 00:23:56,395 --> 00:23:58,730 అద్భుతం. సరే. కాసేపట్లో కలుస్తాను. 432 00:23:58,814 --> 00:24:00,983 ఆగు, ఐసాక్, నేను నీతో మాట్లాడాలి. 433 00:24:01,984 --> 00:24:04,486 పిల్లలూ, మీరు బాగా చేస్తున్నారు. చేస్తూ ఉండండి. కలిసి పని చేయండి. 434 00:24:07,990 --> 00:24:11,869 ఇవాళ నాకు మాడిసన్ సమాజం యొక్క రాబై గోల్డ్ బర్గ్ నుండి ఒక ఫోన్ వచ్చింది, 435 00:24:11,952 --> 00:24:13,537 -నీ గురించి. -నా గురించా? 436 00:24:13,620 --> 00:24:15,998 నిజానికి అది ఒక ఫిల్లిస్ షాపిరో తరఫున వచ్చింది. 437 00:24:16,081 --> 00:24:17,082 ఆమె ఎవరో నీకు తెలుసా? 438 00:24:17,833 --> 00:24:20,419 -నాకు తెలియదు -ఆమె మార్టీ చెల్లెలు అనుకుంటాను. 439 00:24:23,714 --> 00:24:25,465 ఆమె దేని గురించి అడిగింది? 440 00:24:25,549 --> 00:24:28,635 నీ గురించి. మన బిల్డింగ్ లో నీ పేరు గురించి. 441 00:24:28,719 --> 00:24:31,555 నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా ఎవరైనా పేషెంట్ కి బార్ మిట్జ్వా చేసావా అని అడిగారు. 442 00:24:32,097 --> 00:24:33,682 నాకు మార్టీ ఒక పేషెంట్ అని తెలియదు. 443 00:24:33,765 --> 00:24:35,475 అతను నీ స్నేహితుడని అనుకున్నాను. 444 00:24:36,351 --> 00:24:40,105 ఆ, మార్టీ... మార్టీ నా పేషెంట్ లలో ఒకరు. 445 00:24:41,064 --> 00:24:44,151 ఇంకా మనం అతనికి చేస్తున్నది, మీరు చేస్తున్నది, 446 00:24:45,110 --> 00:24:46,820 అది "చికిత్సాపరమైన-మిట్జ్వా." 447 00:24:47,654 --> 00:24:54,578 ఇతను తన 13వ పుట్టిన రోజు నాటి నుంచి అలాగే ఉండిపోయాడు. 448 00:24:59,124 --> 00:25:00,751 నీకు ఎంత మంది వస్తున్నారు? 449 00:25:02,836 --> 00:25:03,879 చాలా మంది. అంటే... 450 00:25:03,962 --> 00:25:05,506 ఒక సంఖ్య ఉందా? 451 00:25:06,256 --> 00:25:07,799 వంద మంది అనుకుంటాను. 452 00:25:07,883 --> 00:25:08,884 వావ్. 453 00:25:08,967 --> 00:25:10,219 నీకు? 454 00:25:11,053 --> 00:25:13,514 ఆ. అంటే... అది... చూడాలి. 455 00:25:15,140 --> 00:25:17,518 -అందరూ బిజీగా ఉంటారు. -అవును. 456 00:25:17,601 --> 00:25:18,602 ...అతను నాతో ఉన్నాడు. 457 00:25:18,685 --> 00:25:19,686 దేవుడు అతన్ని ప్రేమిస్తాడు. 458 00:25:20,354 --> 00:25:21,855 అది ఆయనే నీకు చెప్పాడా? 459 00:25:27,110 --> 00:25:29,029 సరే. మనం మన పని... 460 00:25:39,456 --> 00:25:40,457 మార్టీ. 461 00:25:41,250 --> 00:25:42,584 -హే. -ఒక్క నిమిషం? 462 00:25:43,418 --> 00:25:44,586 తప్పకుండా. చెప్పండి. 463 00:25:48,173 --> 00:25:49,216 కూర్చో. 464 00:25:50,801 --> 00:25:51,844 అలాగే. 465 00:25:55,305 --> 00:25:58,308 మీ చెల్లెలు, ఫిల్లిస్, కదా? ఫిల్లిస్ షాపిరో? 466 00:25:59,017 --> 00:26:00,060 అవును. ఎందుకు? 467 00:26:01,395 --> 00:26:02,729 ఆమె ఎలాంటి వ్యక్తి, మార్టీ? 468 00:26:04,439 --> 00:26:07,276 ఈ మధ్య ఆమెకి కష్టంగా ఉంటోందని చెప్పావు, 469 00:26:07,359 --> 00:26:09,278 కానీ ఆమెకి ఏమైనా నిగూఢ ఉద్దేశం ఉందా? 470 00:26:10,904 --> 00:26:12,197 నాకు అర్థం కావడం లేదు. 471 00:26:12,281 --> 00:26:13,740 ఆమెకి మానసిక అనారోగ్య చరిత్ర ఏమైనా ఉందా? 472 00:26:13,824 --> 00:26:16,243 ఆమె ఎప్పుడైనా ఏదైనా రసాయన అసమతుల్యతకు చికిత్స చేయబడిందా? 473 00:26:16,326 --> 00:26:17,411 -అలాంటి దానికి దేనికైనా? -లేదు. 474 00:26:17,494 --> 00:26:20,873 నేను నా ఇబ్బందిని చెప్తూ ఆమె ఎలాంటిదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. 475 00:26:20,956 --> 00:26:23,667 చూడు, నా సైకియాట్రిస్ట్ రేడార్ మోగుతోంది. 476 00:26:23,750 --> 00:26:25,878 ఎందుకు? మీరు ఏమంటున్నారు? 477 00:26:25,961 --> 00:26:29,006 ఆమె నా గురించి అందరినీ అడుగుతోందట. 478 00:26:30,299 --> 00:26:34,178 గుడికి ఫోన్ చేసి నా పేరు, నేను నమ్మదగినవాడినా కాదా అని అడుగుతోందట. 479 00:26:34,261 --> 00:26:37,014 -ఏంటి? -నా గురించి, డాక్టర్ ఐసాక్ హెర్ష్ కాఫ్, 480 00:26:37,097 --> 00:26:39,016 ఎన్.వై.యు మెడికల్ స్కూల్ బోర్డ్ లో ఉన్న నా గురించి. 481 00:26:39,099 --> 00:26:41,393 దేవుడా. డాక్టర్ హెర్ష్ కాఫ్, నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. 482 00:26:41,476 --> 00:26:46,523 ఒక వైద్యుడిగా, నేను ఎలాంటి హాని చేయనని ఒట్టు వేసాను. 483 00:26:46,607 --> 00:26:50,527 అది నేను వేసిన ఒట్టు, దాన్ని నేను చాలా సీరియస్ గా పాటిస్తాను. 484 00:26:50,611 --> 00:26:54,865 అందుకని ఎవరైనా నా వ్యక్తిత్వం గురించి ప్రశ్నిస్తే నాకు బాధగా ఉంటుంది. 485 00:26:55,532 --> 00:26:58,410 -నిజంగా బాధగా ఉంటుంది. -నన్ను... నన్ను క్షమించండి... 486 00:26:58,493 --> 00:27:02,164 నా పరువే నాకు సర్వస్వం. అందుకోసం నేను చాలా కష్టపడ్డాను. 487 00:27:02,247 --> 00:27:04,124 -ఎవరినైనా అడుగు. అది మచ్చలేనిది. -లేదు, నాకు తెలుసు. 488 00:27:04,208 --> 00:27:06,001 మీరు అందరికన్నా అత్యుత్తమమైన వారు. 489 00:27:06,084 --> 00:27:07,252 నాకు ఆందోళనగా ఉంది, మార్టీ. 490 00:27:07,336 --> 00:27:09,671 మీ చెల్లెలికి నీకు మంచి జరగడం ఇష్టం లేదని నాకు ఆందోళనగా ఉంది. 491 00:27:09,755 --> 00:27:13,008 కానీ థెరపీకి మీ దగ్గరకు వెళ్ళమని నాకు సూచించింది ఆమే. 492 00:27:13,091 --> 00:27:16,094 నాకా సంగతి తెలుసు, కానీ ఆమెకి నువ్వు నిజంగా ఎదిగి, మారితే చూడాలని ఉందా, 493 00:27:16,178 --> 00:27:18,514 లేదా ఆమెకి నువ్వు మునుపటిలాగే ఉండిపోవాలని ఉందా? 494 00:27:19,056 --> 00:27:21,934 ఇలాంటి వారు వారి సమస్యలను వారు పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉండరు. 495 00:27:22,017 --> 00:27:24,770 అందుకని వారు నువ్వు ఎదగడం చూస్తే అది వారికి భయంగా ఉంటుంది. 496 00:27:24,853 --> 00:27:28,857 -కానీ ఆమె నా మంచినే కోరుకుంటుంది. -అందుకనే ఆమె దాన్ని నాశనం చేస్తోందా? 497 00:27:30,817 --> 00:27:36,615 మార్టీ, నమ్మకం నేను చేసే దానిలో చాలా ముఖ్యమైనది. 498 00:27:36,698 --> 00:27:37,991 అది ముఖ్యమైనదిగా ఉండాలి. 499 00:27:38,075 --> 00:27:43,747 నమ్మకం లేకపోతే నేను లేను. నమ్మకం లేకపోతే మన మధ్య ఏమీ ఉండదు. 500 00:27:48,252 --> 00:27:51,296 నేను మిమ్మల్ని నమ్ముతాను. నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతాను. 501 00:27:52,506 --> 00:27:54,716 నేను ఆమెతో మాట్లాడతాను. అవును. నేను ఆమెతో మాట్లాడతాను. 502 00:27:54,800 --> 00:27:55,884 నేను మాట ఇస్తున్నాను. 503 00:28:12,067 --> 00:28:13,902 ఇక ఆపు, డేనియల్. 504 00:28:13,986 --> 00:28:16,238 లేదు, నువ్వు నాతో మాట్లాడకు నీ... 505 00:28:17,698 --> 00:28:18,949 నేను నీతో మాట్లాడాలి. 506 00:28:19,032 --> 00:28:20,617 -ఏం చేస్తున్నావు? -ఇప్పుడే. 507 00:28:22,536 --> 00:28:25,789 ఇది "ఆఫీసులో ఆఫీసు పనే చేయాలి" అనే ప్రసంగం ఇచ్చేటట్టు అయితే, 508 00:28:25,873 --> 00:28:27,040 నేను వినలేను... 509 00:28:27,124 --> 00:28:28,917 -నేను ఇప్పుడది వినలేను. -నువ్వు ఆయన రాబైకి ఫోన్ చేశావా? 510 00:28:29,001 --> 00:28:30,169 -ఏంటి? -డాక్టర్ ఐక్. 511 00:28:30,252 --> 00:28:31,253 నువ్వు ఆయన రాబైకి ఫోన్ చేశావు. 512 00:28:31,336 --> 00:28:33,881 నువ్వు ఆయన గురించి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? 513 00:28:33,964 --> 00:28:35,716 నువ్వు అందుకని కోపంగా ఉన్నావా? 514 00:28:35,799 --> 00:28:39,761 నేను... మార్టీ, నేను ప్రశ్నలు అడగలేదు. నేను నీ కోసమే చూస్తున్నాను. 515 00:28:39,845 --> 00:28:42,931 నువ్వు నన్ను తల దించుకొనేలా చేశావు, ఫిల్లిస్. ఆయన చాలా కోపంగా ఉన్నారు. 516 00:28:43,015 --> 00:28:45,976 నాకు ఆయన గురించి అనవసరం, మార్టీ. నాకు నీ మంచి కావాలి. 517 00:28:46,059 --> 00:28:47,060 అవునా? నిజంగానా? 518 00:28:47,144 --> 00:28:49,855 నేను నీ చెల్లెలిని. అది నా పని. 519 00:28:51,982 --> 00:28:54,026 మార్టీ, నువ్వు ఒక్క నిమిషం ఆలోచించు. 520 00:28:54,109 --> 00:28:56,361 ఏంటి... "వెలుగు కేసి పరిగెత్తు, కారల్ ఆన్." 521 00:28:56,445 --> 00:28:57,988 నువ్వు మాయలో ఉన్నావు. 522 00:28:58,071 --> 00:29:00,949 ఒక థెరపిస్ట్ అలాంటి సూచన చేయడం 523 00:29:01,033 --> 00:29:02,576 నీకు వింతగా లేదా? 524 00:29:05,871 --> 00:29:07,456 ఆయన నాకు సహాయం చేస్తున్నారు. 525 00:29:07,539 --> 00:29:08,957 కానీ అది హద్దు మీరుతోంది. 526 00:29:09,041 --> 00:29:10,709 అలా ఎవరంటున్నారు? నువ్వా? 527 00:29:11,335 --> 00:29:12,544 నేను ఏమనుకుంటున్నానో చెప్తాను. 528 00:29:12,628 --> 00:29:17,382 నేను మారడం చూసి నువ్వు భయపడుతున్నావు. 529 00:29:18,509 --> 00:29:20,385 నువ్వు అలా అనుకుంటున్నావా? లేక ఆయన అనుకుంటున్నాడా? 530 00:29:20,469 --> 00:29:22,513 నువ్వే ఇలా చేయమని చెప్పావు, ఫిల్లిస్! 531 00:29:22,596 --> 00:29:26,808 నేను నిన్ను ఎవరితోనైనా మాట్లాడమని చెప్పాను, నీ 13వ పుట్టిన రోజు మళ్ళీ జరుపుకోమనలేదు. 532 00:29:28,310 --> 00:29:29,978 నేనది చేస్తున్నాను. సరేనా? 533 00:29:31,104 --> 00:29:32,105 సరే. 534 00:29:33,148 --> 00:29:34,691 ఏదో ఒకటి, మార్టీ. నీ ఇష్టం. 535 00:29:34,775 --> 00:29:37,611 నువ్వు సహకరించలేకపోతే రాకు. 536 00:29:39,029 --> 00:29:40,822 ఇప్పుడు పదమూడేళ్ళ వాడిలా మాట్లాడుతున్నావు. 537 00:29:40,906 --> 00:29:42,699 నీకు అందులో నమ్మకం లేకపోతే, నువ్వు రావడం నాకు ఇష్టం లేదు. 538 00:29:42,783 --> 00:29:44,868 -నువ్వు నన్ను అబద్ధం చెప్పమంటావా? -వద్దు. 539 00:29:46,495 --> 00:29:49,122 నాకు అందులో నమ్మకం లేదు. అది వినడానికే వింతగా ఉంది. 540 00:29:49,748 --> 00:29:51,083 -వింతగా ఉందా? -అవును. 541 00:29:51,166 --> 00:29:52,459 -సరే. మంచిది. -మంచిది. 542 00:29:52,543 --> 00:29:54,211 అయితే రాకు, సరేనా? 543 00:29:54,294 --> 00:29:57,214 నువ్వు నీ మనసు మార్చుకున్నా కూడా. రాకు. 544 00:29:57,297 --> 00:29:58,298 మార్టీ. 545 00:29:59,132 --> 00:30:00,133 సరే! 546 00:30:01,385 --> 00:30:03,679 ఎంత ముఖ్యమైన రోజు. 547 00:30:04,304 --> 00:30:06,557 మన బ్నై మిట్జ్వాకి స్వాగతం. 548 00:30:06,640 --> 00:30:10,477 వారి కుటుంబం మరియు స్నేహితులందరి ముందు, ఈ రోజు, 549 00:30:10,561 --> 00:30:15,899 ఎమిలీ నేడు సంపూర్ణమైన యూదురాలిగా తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. 550 00:30:16,650 --> 00:30:17,651 ఇంకా మార్టీ. 551 00:30:18,986 --> 00:30:23,407 మార్టీ, అతను అలానే కొనసాగిస్తాడు. 552 00:30:27,411 --> 00:30:29,079 మొదటి ఆలియా. 553 00:33:22,503 --> 00:33:23,504 అద్భుతం! 554 00:33:27,966 --> 00:33:28,800 ఆ. 555 00:33:28,884 --> 00:33:29,885 మాజల్. 556 00:33:30,928 --> 00:33:32,596 మాజల్ టోవ్, మాజల్ టోవ్. 557 00:33:33,472 --> 00:33:35,307 -మాజల్ టోవ్. పార్టీ చేసుకుందాం. 558 00:33:35,390 --> 00:33:36,558 -అవును. -అవును. 559 00:33:41,605 --> 00:33:45,567 మార్టీ బార్ మిట్జ్వాలో నేను పిచ్చిగా డాన్స్ చేసాను 560 00:34:03,085 --> 00:34:04,670 అవును! సరే! 561 00:34:13,469 --> 00:34:15,597 బార్ మిట్జ్వా అబ్బాయికి ఏమైనా చెప్తారా? 562 00:34:17,349 --> 00:34:20,268 ఆ బార్ మిట్జ్వా అబ్బాయిని నేనే, 563 00:34:20,351 --> 00:34:23,105 -కానీ నేను ఏమైనా చెప్పాలని అనుకుంటే, అది... -క్షమించండి, నేను... 564 00:34:23,188 --> 00:34:24,188 హే, మాజల్ టోవ్. 565 00:34:34,824 --> 00:34:35,826 ఫిల్లిస్. 566 00:34:41,164 --> 00:34:42,623 వినండి, మార్టీ? 567 00:34:43,833 --> 00:34:45,627 అ, నేను బానీ. ఐక్ భార్యని. 568 00:34:45,710 --> 00:34:48,880 బానీ! అబ్బా. హాయ్. 569 00:34:48,964 --> 00:34:50,132 -హాయ్. -హలో. 570 00:34:50,799 --> 00:34:54,928 అంటే, నేను మిమ్మల్ని ఒంటరిగా నిలబడడం చూసాను, నాకూ ఇలాంటివి ఇబ్బందిగా ఉంటాయి. 571 00:34:55,012 --> 00:34:57,054 మిమ్మల్ని కలవడం బాగుంది. 572 00:34:57,890 --> 00:35:00,184 మీ భర్త. చాలా గొప్ప వ్యక్తి. 573 00:35:00,267 --> 00:35:03,228 అతను గొప్పవాడు. అవును. 574 00:35:03,312 --> 00:35:05,647 కానీ మంచి డాన్సర్ మాత్రం కాదు. 575 00:35:06,231 --> 00:35:08,984 మా పెళ్లి తరువాత అతను ఇంత సరదాగా గడపడం నేను ఇంతవరకు చూడలేదు. 576 00:35:09,735 --> 00:35:13,113 అతనికి చాలా సరదాగా ఉంది. చాలా మంది స్నేహితులు కూడా ఉన్నారు. 577 00:35:13,197 --> 00:35:14,865 అవును, అతనికి ఉన్నారు. 578 00:35:15,699 --> 00:35:18,035 సమయం వచ్చేసింది! 579 00:35:23,040 --> 00:35:26,877 Hava nagila, hava nagila 580 00:35:26,960 --> 00:35:30,923 Hava nagila ve-nis'mecha 581 00:35:31,006 --> 00:35:34,843 Hava nagila, hava nagila 582 00:35:35,427 --> 00:35:36,803 అక్కడికి వెళ్ళు, మార్టీ! 583 00:35:37,304 --> 00:35:38,347 మార్టీ? 584 00:35:38,847 --> 00:35:41,850 Hava neranena, hava neranena 585 00:35:52,194 --> 00:35:54,238 మార్టీ. మార్టీ, ఏమవుతోంది? 586 00:35:55,113 --> 00:35:56,365 ఆ... నేను బాత్రూంకి వెళ్ళాలి. 587 00:35:56,448 --> 00:35:58,825 -మేమందరం నీ కోసం ఎదురు చూస్తున్నాము. -లేదు. నాకు తెలుసు. నేను... 588 00:35:58,909 --> 00:36:00,327 నేను... 589 00:36:02,287 --> 00:36:03,288 నాకు కడుపు నొప్పిగా ఉంది. 590 00:36:03,872 --> 00:36:04,873 మార్టీ. 591 00:36:06,041 --> 00:36:08,502 ఇదే మార్టీ... కష్టమైన భాగం అయిపోయింది. 592 00:36:08,585 --> 00:36:11,421 -ఇప్పుడు నువ్వు సరదాగా గడపాలి. -నాకు తెలుసు. అది... 593 00:36:15,467 --> 00:36:19,346 మార్టీ. అవి నిజమైన సమస్యలు కాదేమోనని నాకనిపిస్తోంది. 594 00:36:19,429 --> 00:36:23,058 కాదు, ఇది నిజమే. అవును. నాకు బాగా నొప్పిగా ఉంది. 595 00:36:23,141 --> 00:36:24,893 నువ్వు నాకు కొన్ని వారాలుగా తెలుసు, 596 00:36:24,977 --> 00:36:28,480 నీకు జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నాయని నాకేమీ అనిపించలేదు. 597 00:36:29,731 --> 00:36:33,402 నువ్వు, మీ అక్క, అందరూ చెబుతున్న ఒక అబద్దం నుంచి నిన్ను నేను విడుదల చేస్తాను, 598 00:36:33,485 --> 00:36:36,029 అది ముప్పై ఏళ్లుగా పెరిగి పెద్దది అవుతోంది. 599 00:36:36,780 --> 00:36:38,782 నీలో ఎటువంటి సమస్య లేదు. 600 00:36:39,575 --> 00:36:41,785 చిన్న అబ్బాయిలకు జీర్ణకోశ సమస్యలు ఉంటాయి. 601 00:36:41,869 --> 00:36:44,288 పురుషులు పాటీ చేస్తారు. 602 00:36:44,872 --> 00:36:46,123 అబ్బా. 603 00:36:47,624 --> 00:36:48,709 సమయం అయింది. 604 00:36:58,719 --> 00:36:59,720 అంటే... 605 00:37:03,432 --> 00:37:04,433 ఇవాళ రాత్రికి రాలేకపోయినందుకు 606 00:37:04,516 --> 00:37:07,227 బాధగా ఉందని నేను మీ మామయ్య తరఫున అంటున్నాను. 607 00:37:12,191 --> 00:37:13,400 అందుకు క్షమించండి. 608 00:37:20,199 --> 00:37:21,825 కానీ కుటుంబం అంటే అదే కదా, హా? 609 00:37:24,328 --> 00:37:27,372 మీరు క్షమాపణ చెప్పాల్సిన వ్యక్తుల సమూహమే కుటుంబం. 610 00:38:08,080 --> 00:38:12,334 కొన్నిసార్లు మనం ప్రేమించే వాళ్ళు మనకు నచ్చని పనులు చేస్తారు. 611 00:38:13,335 --> 00:38:15,754 కొన్ని సార్లు వాళ్ళు వెధవల్లా ప్రవర్తిస్తారు. 612 00:38:15,838 --> 00:38:16,922 నేను వాడిన భాషకి క్షమించండి. 613 00:38:19,466 --> 00:38:20,467 ఇక తిందాము. సరేనా? 614 00:38:23,095 --> 00:38:27,432 ఒకటి, రెండు, మూడు. 615 00:40:34,059 --> 00:40:36,061 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి