1 00:01:19,037 --> 00:01:20,956 వండరీ మరియు బ్లూంబర్గ్ పాడ్ కాస్ట్ ఆధారంగా రూపొందించబడింది 2 00:01:38,307 --> 00:01:39,308 మీకేమైనా తీసుకురానా? 3 00:01:43,896 --> 00:01:44,897 అలోహా. 4 00:01:44,980 --> 00:01:46,190 మహాలో. 5 00:01:47,149 --> 00:01:48,525 -రాబై షర్మన్. -హలో, అబ్బాయ్. 6 00:01:48,609 --> 00:01:50,777 -లేకపోతే నిన్ను పింగ్-పాంగ్ రాజు అని పిలవాలా? -అవును. 7 00:01:50,861 --> 00:01:52,613 -చూసుకో. అతను నింజాలా కదులుతాడు. -ధన్యవాదాలు. 8 00:01:52,696 --> 00:01:56,325 ఓహ్. థియా. నువ్వు పోడుగవుతున్నావు లేదా నేను పొట్టవుతున్నాను. 9 00:01:57,075 --> 00:01:58,952 హే, నిక్ ఇంకా టోనీ కదా? 10 00:01:59,036 --> 00:02:01,455 -బుధవారం రాత్రి. నీకు ఫోన్ చేస్తాను! -సరే. 11 00:02:01,538 --> 00:02:02,664 మీకు కార్న్ నచ్చుతుంది. 12 00:02:02,748 --> 00:02:06,210 రౌండ్ స్వామ్ప్ పొలంలోది. నేనే తెచ్చాను. ఇక్కడున్నావా! 13 00:02:08,503 --> 00:02:09,713 అందరూ, తప్పుకోండి! 14 00:02:10,297 --> 00:02:12,883 -అనద్దు. అనాలని కూడా అనుకోవద్దు. -ఏంటి? 15 00:02:12,966 --> 00:02:15,135 -నేను నీతో మళ్ళీ ఎప్పుడూ గోల్ఫ్ ఆడను. -ఎందుకు? 16 00:02:15,219 --> 00:02:17,638 "ఎందుకా?" అది గోల్ఫ్ కాదు. అది హాకీలా ఉంది. 17 00:02:17,721 --> 00:02:19,306 నాకు భయం వేసింది. 18 00:02:19,389 --> 00:02:22,100 నువ్వు హాట్ టబ్ ప్రయత్నించలేదా? నువ్వది ప్రయత్నించి చూడాలి. 19 00:02:22,184 --> 00:02:23,185 నువ్వు కూడా దాన్ని మిస్ అవలేవు. 20 00:02:23,268 --> 00:02:25,020 నేను... 21 00:02:26,230 --> 00:02:27,606 బెంజమిన్, ఏమవుతోంది? 22 00:02:27,689 --> 00:02:29,691 నీకు వేడిగా ఉన్నట్టు అనిపిస్తోంది. కళ్ళు తిరిగి పడిపోతావు అన్నట్టు ఉన్నావు. 23 00:02:29,775 --> 00:02:31,276 నాకు తాజా గాలి సరిపడదు. 24 00:02:31,360 --> 00:02:33,654 అదంతా మీ అమ్మ నిన్ను బయటకి తీసుకురాకుండా పెంచడం వల్లే. పదా. 25 00:02:34,613 --> 00:02:37,783 మనం లోపలికి వెళ్దాము, సరేనా? అక్కడ ఎయిర్ కండిషనింగ్ ఉంది. 26 00:02:37,866 --> 00:02:40,577 అక్కడ వందల కొద్దీ సినిమాలు ఉన్నాయి, అన్నిటికీ అకాడమీ అవార్డులు వచ్చినవే. 27 00:02:40,661 --> 00:02:41,787 బాల్స్ ఉన్నాయి చూసుకో. 28 00:02:42,829 --> 00:02:44,831 లీసా. ఐక్ హెర్ష్ కాఫ్. 29 00:02:44,915 --> 00:02:45,916 -హాయ్. -వచ్చినందుకు ధన్యావాదాలు. 30 00:02:45,999 --> 00:02:47,626 -ఎప్పటిలా చాలా అందంగా ఉన్నావు. -ధన్యవాదాలు. 31 00:02:47,709 --> 00:02:49,461 మనం ఒక ఫోటో తీసుకోవడానికి నీకేమీ అభ్యంతరం లేదు కదా? 32 00:02:49,545 --> 00:02:50,879 -లేదు. -సరే, ఏ బటన్ నొక్కాలి... 33 00:02:50,963 --> 00:02:52,798 -అది పైన ఉంది. -నేను దాన్ని తిప్పాలా... 34 00:02:52,881 --> 00:02:54,132 లేదు, లేదు. అది రెడీగా ఉంది. 35 00:02:54,216 --> 00:02:55,217 సరే. 36 00:02:56,760 --> 00:02:57,928 -పైన. -నేను తప్పు బటన్ నొక్కాను. 37 00:02:58,011 --> 00:03:00,389 -నేను వెళ్లి నా కళ్ళద్దాలు వెతుక్కోవచ్చా? -లేద. మీరు... 38 00:03:00,472 --> 00:03:02,724 పరవాలేదు. హే, హే! ఇలా రండి. ఇలా రండి. 39 00:03:02,808 --> 00:03:04,059 -ధన్యవాదాలు. -సరే. 40 00:03:04,142 --> 00:03:06,019 ఇలా రండి. మీరు... ఈ ఫోటో తీస్తారా. 41 00:03:08,230 --> 00:03:10,357 -ఆనందిస్తున్నావా? బాగుంది. -అవును. అవును. 42 00:03:10,440 --> 00:03:11,775 చాలా బాగుంది. నాకు ఈ ఇల్లు నచ్చింది. 43 00:03:11,859 --> 00:03:12,901 ధన్యావాదాలు. 44 00:03:15,195 --> 00:03:16,321 -అయింది. -అద్భుతం. 45 00:03:16,405 --> 00:03:19,700 నాతో రా, నేను నీకు ఈ ఆవులని చూపించాలి. నేను వాటిని నగరంలోని గాలరీ నుంచి కొన్నాను. 46 00:03:19,783 --> 00:03:21,326 -సరే. -అవి చాలా బాగున్నాయి. 47 00:03:21,410 --> 00:03:23,161 ఈ తడి టవల్స్ తీస్తావా? 48 00:05:00,759 --> 00:05:02,010 సరే, ఈ గదిలోనే ఉండండి. 49 00:05:02,094 --> 00:05:05,097 ఆగండి. ఇంకా... హే, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడికి రండి. 50 00:05:05,597 --> 00:05:08,517 నేనతని కోసం వెతుకుతాను... అతను... రండి. మీ మామయ్యకి హాయ్ చెప్పండి, లిజ్జీ. 51 00:05:08,600 --> 00:05:11,061 ఆ. ఫిల్లిస్, క్రిమినాశకుడిని పిలువు. 52 00:05:11,645 --> 00:05:14,731 ఇక్కడ మన బిల్డింగ్ లో చిన్న చిన్న పురుగులు తిరుగుతున్నాయి. 53 00:05:14,815 --> 00:05:17,317 నేను డాక్టర్ హెర్ష్ కాఫ్ తో నీ కోసం ఈ మధ్యాహ్నం 54 00:05:17,401 --> 00:05:19,820 -అపాయింట్మెంట్ తీసుకున్నాను. -అబ్బా. అవన్నీ నా మీద పాకుతున్నాయి. 55 00:05:19,903 --> 00:05:21,405 ఇవేంటి? 56 00:05:21,488 --> 00:05:26,034 చూద్దాం. వీటికి చాలా బొచ్చు ఉంది, ఇంకా... ఈ చిన్న చేతులను చూడండి. 57 00:05:26,118 --> 00:05:27,870 -నేను చెప్పింది విన్నావా? -నేను వెళ్ళలేను. 58 00:05:29,162 --> 00:05:30,372 -ఎందుకు వెళ్ళలేవు? -చూడు, 59 00:05:30,455 --> 00:05:32,833 -నాకు ఒక అపరిచితుడితో... -అతను అపరిచితుడు కాదు. 60 00:05:32,916 --> 00:05:34,835 రాబై గోల్డ్ బర్గ్ ఆయనని సిఫార్సు చేశారు. 61 00:05:34,918 --> 00:05:36,920 కాదు. అవును. అవును. హే! 62 00:05:37,004 --> 00:05:38,172 నాకు చక్కిలిగింతలు పెట్టద్దు. 63 00:05:38,255 --> 00:05:41,592 సరే, అమ్మాయిలూ, అమ్మాయిలూ. ఆపండి. మీ మామయ్య మార్టీని వదలిపెట్టండి. 64 00:05:41,675 --> 00:05:45,137 పదండి, మీరు మీ దుస్తులు పాడు చేసుకునే లోపు మనం ఫోటో తీసుకుందాం. 65 00:05:45,220 --> 00:05:47,764 అమ్మాయిలు! రండి, రండి, రండి. పదండి వెళ్దాం. పదండి. 66 00:05:47,848 --> 00:05:49,266 ఫోన్ పెట్టండి, ప్లీజ్. 67 00:05:49,349 --> 00:05:50,475 అది నీదా? 68 00:05:50,559 --> 00:05:52,728 కాదు. సరే, ధన్యవాదాలు. నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. 69 00:05:52,811 --> 00:05:55,397 ఇది చూడండి. ఇదీ ప్రశ్న. 70 00:05:55,480 --> 00:05:59,151 ఈ చిన్న చిన్న పురుగుల్ని పట్టుకోవడానికి సరిపోయేవి ఏమైనా ఉన్నాయా? 71 00:05:59,234 --> 00:06:02,070 వాటిని చేస్తారు. వెనకాల కొన్ని ఉన్నాయి. 72 00:06:02,154 --> 00:06:04,448 అవును, ఉన్నాయి. బ్రూస్, చీపురు తీసుకురా. 73 00:06:04,531 --> 00:06:05,908 అవును, మనం వెళ్లి... 74 00:06:05,991 --> 00:06:08,577 -అబ్బా! నా తల! -చీపురు తీసుకురండి! 75 00:06:11,205 --> 00:06:12,206 అయితే, నువ్వు వెళ్తావా? 76 00:06:12,289 --> 00:06:16,376 నేను డాక్టర్ హెర్ష్ కాఫ్ ని ఇవాళ కలవాల్సిన అవసరం లేదు. నేను బానే ఉన్నాను. 77 00:06:20,380 --> 00:06:21,423 ఓ-హో. 78 00:06:22,299 --> 00:06:24,384 చూడబోతే ఈ బిల్డింగ్ లో పురుగులు ఉన్నట్టున్నాయి. 79 00:06:24,468 --> 00:06:25,761 అబ్బా! 80 00:06:28,722 --> 00:06:30,516 -సరే, నువ్వు కెమెరా తీసుకో. -సరే. 81 00:06:30,599 --> 00:06:32,559 -ఆమె సంగతి నేను చూసుకుంటాను. -సరే, అలాగే. 82 00:06:34,228 --> 00:06:35,062 సరే. 83 00:06:36,772 --> 00:06:38,023 సరే, పద. 84 00:06:38,106 --> 00:06:39,441 -డెబ్రా! -అతను ఎక్కడున్నాడు? 85 00:06:39,525 --> 00:06:40,943 నిన్ను కలవడం కూడా బాగుంది. 86 00:06:41,026 --> 00:06:44,279 -నువ్వు నా సందేశాలు మార్టీకి ఇచ్చావా? -ఇచ్చాను. ఎనిమిదీ ఇచ్చాను. 87 00:06:44,363 --> 00:06:46,323 నిజంగా ఇచ్చావా? ఎందుకంటే అతను తిరిగి ఫోన్ చెయ్యలేదు. 88 00:06:46,406 --> 00:06:49,493 అది మీరిద్దరూ విడిపోవడం వలన అనుకుంటాను. 89 00:06:49,576 --> 00:06:52,454 కాదు. విడిపోతున్నామన్న సంగతి ఫాక్స్ ఎవరూ చేసి చెప్పరు, ఫిల్లిస్. 90 00:06:52,538 --> 00:06:55,123 కాదు, ఒప్పుకుంటాను, కానీ అంత కన్నా ఘోరమైన పద్ధతులు కూడా ఉన్నాయి. 91 00:06:55,207 --> 00:06:57,793 నా భర్త అతని సెక్రెటరీతో అక్రమ సంబంధం పెట్టుకుని విడిపోయాడు. 92 00:06:57,876 --> 00:06:59,336 దానితో పోలిస్తే ఫాక్స్ నయమే. 93 00:06:59,419 --> 00:07:02,089 సరే, అది నాకు అనవసరం. నేను... సరే. 94 00:07:06,260 --> 00:07:07,261 నేనతన్ని కలవాలి. 95 00:07:07,845 --> 00:07:10,180 -అతను ఇక్కడ లేడు. -అతను నా నుంచి దాక్కోలేడు. 96 00:07:10,264 --> 00:07:11,390 అతను దాక్కోగలడు. 97 00:07:11,473 --> 00:07:12,558 అతను నాకు బాకీ ఉన్నాడు. 98 00:07:12,641 --> 00:07:16,687 సరే, మనం ఈ చెత్త ఆపుదాం. సరేనా. నేనిది చెయ్యలేను. నేనివాళ చెయ్యలేను. 99 00:07:16,770 --> 00:07:19,189 వాడు నీకేమీ బాకీ లేడు. అది అయిపోయింది. 100 00:07:20,440 --> 00:07:22,401 నేనతనితో ఒక విషయం మాట్లాడాలి. 101 00:07:23,318 --> 00:07:24,862 అది వ్యక్తిగత విషయం. 102 00:07:25,404 --> 00:07:26,697 నువ్వు మళ్ళీ గర్భవతి అయ్యావా? 103 00:07:26,780 --> 00:07:29,658 -నన్నలా అనడానికి నీకెంత ధైర్యం? -నువ్వు అవ్వలేదా? 104 00:07:29,741 --> 00:07:31,368 -నోరు మూసుకో, ఫిల్లిస్. -నేను చెప్పేది విను. 105 00:07:31,451 --> 00:07:32,870 మార్టీ మంచివాడు. 106 00:07:32,953 --> 00:07:36,498 నిజానికి మరీ మంచివాడు. కానీ నేను ఆ ప్రత్యేక రోగంతో బాధపడటం లేదు 107 00:07:36,582 --> 00:07:38,542 నిన్ను వాడిని దోపిడీ చేయనివ్వను. 108 00:07:38,625 --> 00:07:39,710 నువ్వెవరు? అతని కాపలా కుక్కవా? 109 00:07:39,793 --> 00:07:41,962 ఇంకా ఘోరం. నేను వాడి చెల్లెలిని. 110 00:07:42,629 --> 00:07:44,131 ఒక కాపలా కుక్క నిన్ను కేవలం కరుస్తుంది, 111 00:07:44,214 --> 00:07:46,091 కానీ ఒక చెల్లెలిగా, నేను నీ పేగులు పీకి, 112 00:07:46,175 --> 00:07:47,718 దానితో వేణువు వాయిస్తాను. 113 00:07:47,801 --> 00:07:48,802 నీకు తేడా అర్థమైందా? 114 00:07:48,886 --> 00:07:50,721 దీనికి నీకు సంబంధం లేదు, ఫిల్లిస్. 115 00:07:50,804 --> 00:07:52,139 అక్కడే నువ్వు తప్పుగా అనుకుంటున్నావు! 116 00:07:52,806 --> 00:07:54,433 మార్టీ పని నా పనే. 117 00:07:55,434 --> 00:07:56,435 సరే. 118 00:07:59,521 --> 00:08:00,522 సరే. 119 00:08:02,399 --> 00:08:06,320 అతను నాకు మధ్యాహ్నం కల్లా ఫోన్ చెయ్యకపోతే, అతనికి సమస్య ఎదురవుతుంది. 120 00:08:06,403 --> 00:08:07,905 అయితే, సమస్య ఎదురవుతుందనుకుంటాను. 121 00:08:07,988 --> 00:08:10,824 -అవును, చాలా పెద్ద సమస్యే వస్తుంది. -లేదు, నేను మొదటిసారి విన్నాను. 122 00:08:10,908 --> 00:08:12,743 -నువ్వు పిచ్చిదానివి, ఫిల్లిస్. -బాగుంది. 123 00:08:12,826 --> 00:08:14,161 పిచ్చిదానా. 124 00:08:14,244 --> 00:08:15,412 బాగుంది. 125 00:08:15,495 --> 00:08:18,165 మూడు అనగానే బాగా నవ్వండి. ఒకటి, రెండు, మూడు. 126 00:08:21,168 --> 00:08:22,586 అబ్బా. సరే. ఒక మాట చెప్పనా? 127 00:08:22,669 --> 00:08:25,297 నవ్వద్దు కానీ వంకర మొహాలు పెట్టకండి. 128 00:08:25,380 --> 00:08:27,966 మీరు ది షైనింగ్ లో కవలలకి ఇంకొంత మంది కవలలు ఉన్నట్టు ఉన్నారు. 129 00:08:28,926 --> 00:08:31,470 ఓహ్, మిస్టర్ ఏబుల్మాన్, ఒక్క క్షణం ఆగండి, సరేనా? 130 00:08:31,553 --> 00:08:34,431 బ్రూస్, నువ్వు ఫోటో తీస్తావా? వీళ్ళని కొంచెం నవ్వించు. 131 00:08:34,515 --> 00:08:37,601 అంటే, ఈ ప్రూఫ్ ఆఫ్ లైఫ్ శక్తిని నేను తట్టుకోలేకపోతున్నాను. 132 00:08:37,683 --> 00:08:38,809 నేను చేయగలిగింది చేస్తాను. 133 00:08:38,894 --> 00:08:40,395 చూడండి, మీరు ట్రావెలర్ కర్టెన్ ని 134 00:08:40,479 --> 00:08:42,563 కాటన్ వెల్వెట్ కలర్ లో ఆర్డర్ చేసారు. 135 00:08:42,648 --> 00:08:45,317 -అవును. బటర్ ఫ్లై ప్లీట్ లతో. -అవును. 136 00:08:45,400 --> 00:08:49,530 దీనిలో డైరెక్షన్ పైల్ ఉంది ఇంకా మాట్ ఫినిష్ కూడా ఉంది. 137 00:08:49,613 --> 00:08:52,115 అది పుచ్చిని రంగా? ముదురుగా అనిపిస్తోంది. 138 00:08:52,199 --> 00:08:55,160 కాదు. ఇది మామూలు పుచ్చిని రంగే. అంటే, ఈ వెలుతురులో అది ముదురుగా కనిపించచ్చు. 139 00:08:55,244 --> 00:08:56,370 -నాకు... -అందుకని మేము మీకు 140 00:08:56,453 --> 00:08:58,830 షార్క్స్ టూత్ గేజ్ ఇంకా రెండు కోళ్ళు చేశాము. 141 00:08:58,914 --> 00:09:00,082 నన్నా కోళ్ళను చూడనివ్వు. 142 00:09:03,001 --> 00:09:04,503 ఓహ్, అదేంటి? 143 00:09:04,586 --> 00:09:06,880 అది నలుపు రంగులో ఉన్న వెలూర్ కోడు. 144 00:09:06,964 --> 00:09:08,340 వెనకాల. 145 00:09:09,299 --> 00:09:10,968 ఇది కర్టెన్ లైనింగ్. 146 00:09:11,051 --> 00:09:12,052 ఎందుకు? 147 00:09:12,553 --> 00:09:14,179 ఇది మసకదనాన్ని ఎక్కువ చేస్తుంది. 148 00:09:15,055 --> 00:09:16,974 నేను కర్టెన్ లైనింగ్ ఆర్డర్ చెయ్యలేదు. 149 00:09:17,057 --> 00:09:18,517 మేమది సిఫార్సు చేస్తాము, 150 00:09:18,600 --> 00:09:22,187 అవి, కొత్త వాటికి... కర్టెన్లు పూర్తి చెయ్యడానికి, 151 00:09:22,271 --> 00:09:24,940 అప్పుడు వాటి మన్నికని పెంచడానికి కర్టెన్లకి లైనింగ్ వేస్తాము. 152 00:09:25,023 --> 00:09:27,442 నీకు చెవుడా? నేనది అడగలేదు. 153 00:09:29,862 --> 00:09:33,740 చూడండి, మేము... మేము కర్టెన్ లైనింగు లేకుండా కర్టెన్లు కుట్టము. 154 00:09:33,824 --> 00:09:35,158 -ఓహ్, మీరు కుట్టరనుకుంటాను. -అంటే, 155 00:09:35,242 --> 00:09:37,828 -ఎందుకంటే అది మన్నికను పెంచుతుంది. -అప్పుడు మీరు డబ్బు ఎక్కువ తీసుకోవచ్చు. 156 00:09:41,415 --> 00:09:43,125 -వినండి. -కాదు, నువ్వు విను. 157 00:09:43,667 --> 00:09:46,837 మీ నాన్నగారు ఇన్చార్జ్ గా ఉన్నప్పుడు నేను ఈ చెత్తంతా వినాల్సిన అవసరం రాలేదు. 158 00:09:46,920 --> 00:09:48,255 నేను మంచిది చేయడానికి ప్రయత్నిస్తున్నాను. 159 00:09:48,338 --> 00:09:50,465 నేనిక్కడికి ముప్పై నాలుగేళ్లగా వస్తున్నాను. 160 00:09:50,549 --> 00:09:52,843 -మేము అందుకు కృతజ్ఞులం. -జెరోమ్ ఎక్కడున్నాడు? 161 00:09:54,553 --> 00:09:56,555 -మా బాబాయ్ ఇప్పుడిక్కడ పని చేయడం లేదు. -ఎందుకని? 162 00:09:56,638 --> 00:09:59,141 ఎందుకంటే అది చాలా క్లిష్టమైన విషయం. 163 00:09:59,224 --> 00:10:00,809 నేను జెరోమ్ తో మాట్లాడాలి. 164 00:10:04,938 --> 00:10:06,690 మీరు ఒక్క క్షణం ఆగుతారా? 165 00:10:38,555 --> 00:10:39,556 మిస్టర్ ఏబుల్మాన్! 166 00:10:41,016 --> 00:10:43,060 హాయ్, మీరు ఎలా ఉన్నారు? 167 00:10:43,143 --> 00:10:45,938 నేను జెరోమ్ తో మాట్లాడే వరకు ఒక్క అణా కూడా చెల్లించను. 168 00:10:46,855 --> 00:10:47,856 అలాగా. 169 00:10:55,697 --> 00:10:57,407 మీరు నాకు దయచేసి ఒక్క క్షణం ఇస్తారా? 170 00:11:06,124 --> 00:11:07,209 మార్టీ, ఏం చేస్తున్నావు? 171 00:11:07,292 --> 00:11:08,961 నువ్వు వెంటనే బయటకి రావాలి. 172 00:11:09,586 --> 00:11:12,506 మార్టీ, ఆపది. మార్టీ, దాన్ని వదులు. 173 00:11:12,589 --> 00:11:13,841 ఆపు. 174 00:11:13,924 --> 00:11:16,009 నీకు పానిక్ అటాక్ వస్తోందా? 175 00:11:16,093 --> 00:11:17,344 నీకేమైంది? 176 00:11:17,427 --> 00:11:18,929 నీకు... నీకెందుకు భయం వేస్తోంది? 177 00:11:19,012 --> 00:11:23,433 ఆయనొక ముసలి టాల్మడ్ టీచర్, ఆయనకి ముప్పై ఏళ్ల వయసు నుంచీ చెవులో జుట్టు ఉంది. 178 00:11:23,517 --> 00:11:25,018 నువ్వు ఎందుకంత భయపడుతున్నావు? 179 00:11:27,396 --> 00:11:32,025 మార్టీ, నాకేసి చూడు. ఇప్పుడు నువ్వే ఇన్చార్జ్ వి. నువ్వే బాస్ వి. 180 00:11:32,109 --> 00:11:34,111 బాస్ లు బట్ట నమలరు, మార్టీ. 181 00:11:34,194 --> 00:11:36,613 ఏమైంది? మార్టీ, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతున్నావా? 182 00:11:36,697 --> 00:11:38,365 లే. కాదు, ఇప్పుడే లే. ఇది ఆపు. 183 00:11:38,448 --> 00:11:40,242 నువ్వు బయటకి రావాలి, నువ్వు... 184 00:11:40,325 --> 00:11:42,202 ఆపు! మార్టీ, లే. 185 00:11:42,703 --> 00:11:44,288 నువ్వు వేళాకోళం చేస్తున్నావా? 186 00:11:48,417 --> 00:11:50,627 అబ్బా, మార్టీ! 187 00:11:59,553 --> 00:12:03,098 నన్ను క్షమించండి, మార్టీ ఇప్పుడు చాలా ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాడు. 188 00:12:03,182 --> 00:12:04,266 కర్టెన్ వెనకాలా? 189 00:12:04,349 --> 00:12:06,685 అవును, కర్టెన్ వెనకాల. నేను మీకు ఎలా సహాయం చెయ్యగలను? 190 00:12:06,768 --> 00:12:09,897 అతను నా కర్టెన్ కాలుకి లైనింగ్ వేశాడు. నేనది అడగలేదు. 191 00:12:09,980 --> 00:12:13,150 మీరు ఇన్వాయిస్ లోంచి ఆ మొత్తం తీసేయాకపోతే నేను వేరే చోట కొనుక్కుంటాను. 192 00:12:13,233 --> 00:12:15,444 సరే, మీరు వెళ్తే మాకు చాలా బాధగా ఉంటుంది. 193 00:12:19,865 --> 00:12:22,284 మీ నాన్నగారు ఇది చూస్తే చాలా బాధపడతాడు. 194 00:12:22,367 --> 00:12:23,702 అవును, నిజం. 195 00:12:23,785 --> 00:12:27,331 కానీ, ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు కాదు, అందుకని... 196 00:12:30,542 --> 00:12:31,877 గుడ్ బై, మిస్టర్ ఏబుల్మాన్. 197 00:12:49,394 --> 00:12:50,562 అబ్బా. 198 00:12:51,605 --> 00:12:52,606 ఇలా రా. 199 00:12:56,568 --> 00:12:57,653 ఓహ్, మార్టీ. 200 00:13:01,073 --> 00:13:02,074 నిన్ను చూడు. 201 00:13:04,034 --> 00:13:06,203 నీ సొంత ఆఫీసులో, కర్టెన్ల వెనుక దాక్కుని, 202 00:13:06,286 --> 00:13:09,873 నువ్వు గోడకి చతికిలపడ్డావు. 203 00:13:11,500 --> 00:13:14,127 నేను... అక్కడ ఉండలేకపోయాను. 204 00:13:19,925 --> 00:13:21,051 నీకు సహాయం కావాలి, మార్టీ. 205 00:13:25,264 --> 00:13:26,932 నువ్వు డాక్టర్ హెర్ష్ కాఫ్ ని కలవాలి. 206 00:13:28,892 --> 00:13:31,436 హే, ఒక్కసారి. 207 00:13:32,813 --> 00:13:34,273 నేను అడుగుతోంది అంతే. 208 00:14:25,157 --> 00:14:26,325 మీరు మార్టీనా? 209 00:14:28,952 --> 00:14:32,539 స్వాగతం. మిమ్మల్ని కలవడం బాగుంది. రండి. 210 00:14:38,795 --> 00:14:40,464 అయితే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? 211 00:14:40,547 --> 00:14:41,548 నాకు తెలియదు. 212 00:14:42,674 --> 00:14:44,843 అంటే, అదే వింత విషయం. 213 00:14:46,637 --> 00:14:47,846 నేను... నేను బానే ఉన్నాను. 214 00:14:47,930 --> 00:14:50,682 అంతా బానే ఉంది. అకారణంగా వచ్చాను. 215 00:14:51,266 --> 00:14:52,601 అవును. 216 00:14:54,144 --> 00:14:56,438 ఫిల్లిస్ నన్ను వచ్చేలా చేసింది, అదే అసలైన కారణం. 217 00:14:56,522 --> 00:14:57,773 ఫిల్లిస్? 218 00:14:57,856 --> 00:14:58,982 మా చెల్లెలు. 219 00:14:59,816 --> 00:15:01,693 ఆహ్. ఆమె మాట ఒప్పిస్తుందని అనుకుంటాను. 220 00:15:01,777 --> 00:15:02,778 అంటే... 221 00:15:04,530 --> 00:15:06,698 అయితే ఫిల్లిస్ మీరు ఇక్కడికి రావాలని ఎందుకు అనుకుంది? 222 00:15:08,033 --> 00:15:10,536 -మళ్ళీ అడుగుతారా? -ఫిల్లిస్ మీరు ఇక్కడికి రావాలని ఎందుకు అనుకుంది? 223 00:15:10,619 --> 00:15:13,247 నాకు నిజంగా తెలియదు. నాకది వింతగా ఉంది. 224 00:15:14,331 --> 00:15:15,832 నేను ఊహించాలన్నా నాకు తెలియడం లేదు. 225 00:15:15,916 --> 00:15:18,126 అంతా అద్భుతంగా ఉంది. నాకు ఎలాంటి సమస్యలు లేవు. 226 00:15:18,210 --> 00:15:19,753 అంటే, నేను బాగున్నాను. 227 00:15:21,630 --> 00:15:23,173 నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. 228 00:15:24,299 --> 00:15:25,676 అది అంత తరచుగా వినము. 229 00:15:26,301 --> 00:15:28,095 అది నా కథ. 230 00:15:40,232 --> 00:15:43,110 నాకు మంచిగా అనిపించడం లేదు. ఇది మీ సమయాన్ని వృధా చేస్తున్నట్టు ఉంది. 231 00:15:44,528 --> 00:15:45,529 నన్ను క్షమించండి. 232 00:15:46,446 --> 00:15:47,489 నేను వెళ్తాను. 233 00:15:48,490 --> 00:15:50,158 వినండి. హే. 234 00:15:50,242 --> 00:15:51,410 హా? 235 00:15:51,493 --> 00:15:52,578 మీరు వచ్చారు. 236 00:15:53,662 --> 00:15:54,913 వచ్చారు కాబట్టి ఉండండి. 237 00:15:55,664 --> 00:15:57,291 ఫిల్లిస్ ని శాంతపరచడానికి, సరేనా? 238 00:15:57,916 --> 00:15:58,750 నిజం. 239 00:15:59,793 --> 00:16:01,628 సరదాగా ఉంది. కూర్చోండి. 240 00:16:02,212 --> 00:16:03,213 రిలాక్స్ అవ్వండి. 241 00:16:03,297 --> 00:16:05,799 పరవాలేదు. మనం మామూలు విషయలు మాట్లాడుకుందాం. 242 00:16:06,550 --> 00:16:07,968 -సరే. -సరే. 243 00:16:09,136 --> 00:16:11,680 మీరు ఏదైనా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారా? 244 00:16:16,393 --> 00:16:17,728 సరే. 245 00:16:17,811 --> 00:16:19,771 సరే, నాకు మీ గురించి చెప్పండి. 246 00:16:22,232 --> 00:16:25,569 చెప్పడానికి ఎక్కువేమీ లేదు. 247 00:16:25,652 --> 00:16:28,155 న్యూ యార్క్ లో పుట్టాను. న్యూ యార్క్ లో ఉంటున్నాను. 248 00:16:28,238 --> 00:16:30,657 మంచి ఉద్యోగం. మంచి జీవితం. 249 00:16:31,491 --> 00:16:33,744 సరేనా? చెప్పడానికి ఏమీ లేదు. 250 00:16:35,621 --> 00:16:37,289 మీకు నిజంగా ఇక్కడికి రావడం ఇష్టం లేదు, కదా? 251 00:16:37,372 --> 00:16:40,125 -అంటే, చూడండి... -ఒక మాట చెప్పనా? 252 00:16:40,209 --> 00:16:41,293 మీరు సరిగ్గా చెప్పారు. 253 00:16:41,376 --> 00:16:45,172 బయట చాలా బాగుంది. మనం అలా నడకకి వెళ్దామా? 254 00:16:45,255 --> 00:16:46,465 నడకకా? 255 00:16:46,548 --> 00:16:47,549 అవును. 256 00:16:48,509 --> 00:16:51,053 -కలిసా? -అవును. ఎందుకు కాదు? 257 00:16:57,226 --> 00:17:00,812 అయితే, నాకు మీ గొప్ప జీవితం గురించి చెప్పండి. నాకు అసూయగా ఉంది. 258 00:17:02,356 --> 00:17:03,732 చెప్పడానికి నిజంగా ఏమీ లేదు. 259 00:17:05,150 --> 00:17:06,234 నాకు నా ఉద్యోగం అంటే ఇష్టం. 260 00:17:06,984 --> 00:17:08,529 నాకొక బట్టల కంపెనీ ఉంది. 261 00:17:09,570 --> 00:17:14,159 మా నాన్నగారు దాన్ని నడిపేవారు, కానీ ఇప్పుడు మా అమ్మా, నాన్నా... 262 00:17:14,242 --> 00:17:17,538 అంటే, వాళ్ళు... అది, వాళ్ళు, ఆ... 263 00:17:18,413 --> 00:17:20,123 వాళ్ళు నాకు దాన్ని వారి విల్లులో వదిలిపెట్టారు. 264 00:17:21,541 --> 00:17:23,210 వాళ్ళు మరణించి ఎంత కాలం అయింది? 265 00:17:24,545 --> 00:17:25,546 ఎంత కాలమా? 266 00:17:29,883 --> 00:17:31,051 అలా ఇటీవలే జరిగిందా? 267 00:17:35,013 --> 00:17:37,224 అయితే ఇప్పుడు మీరే బాస్, హా? 268 00:17:37,933 --> 00:17:38,934 మీకది నచ్చుతుందా? 269 00:17:39,560 --> 00:17:40,561 ఆ-హా. 270 00:17:42,896 --> 00:17:46,567 మీకు పని చేసేవాళ్ళు, ఆ మార్పుని ఎలా తీసుకుంటున్నారు? 271 00:17:46,650 --> 00:17:48,819 ఓహ్, అవును. ఆ. వాళ్ళు మంచి వాళ్ళు. 272 00:17:48,902 --> 00:17:50,904 వాళ్ళు కుంటుంబంలా ఉంటారు. నాకు వాళ్ళు నా చిన్నప్పటి నుంచీ తెలుసు. 273 00:17:50,988 --> 00:17:52,239 చాలా మంచి వాళ్ళు. 274 00:17:53,198 --> 00:17:56,243 అంటే, మా బాబాయ్ నా మీద దావా వేశారు, కానీ అది పరవాలేదు. 275 00:17:56,326 --> 00:17:57,327 ఆయన మీ మీద దావా వేశారా? 276 00:17:57,411 --> 00:17:59,079 అవును. అది పెద్ద విషయం ఏమీ కాదు. 277 00:17:59,162 --> 00:18:01,164 అది సాధారణంగా ఉండే కుటుంబ సమస్యే. 278 00:18:02,124 --> 00:18:03,250 ఆయనకు కంపెనీని నడపాలని ఉంది. 279 00:18:03,333 --> 00:18:07,045 ఆయన నేను నడిపించలేనని అనుకుంటున్నాడు, కానీ అది పరవాలేదు. 280 00:18:08,338 --> 00:18:09,506 అది చాలా కష్టంగా ఉండి ఉంటుంది. 281 00:18:10,841 --> 00:18:12,634 లేదు, నిజంగా. అది బానే ఉంది. 282 00:18:13,844 --> 00:18:15,637 అది బానే ఉంది. అది దానంతట అదే అయిపోతుంది. 283 00:18:18,557 --> 00:18:19,725 మీకు పెళ్లయిందా? 284 00:18:21,143 --> 00:18:24,396 నాకు ఒకరితో సంబంధం ఉండేది కానీ కొన్ని వారల క్రితం విడిపోయాము. 285 00:18:25,022 --> 00:18:26,023 అయ్యో, అందుకు నాకు బాధగా ఉంది. 286 00:18:26,648 --> 00:18:29,651 లేదు. లేదు, నిజానికి అది మంచిదే. 287 00:18:29,735 --> 00:18:31,570 ఆమె లేకపోతేనే నాకు మంచిది. 288 00:18:32,404 --> 00:18:34,990 సమస్య ఏమిటంటే, నేను ఆమెతో విడిపోయేముందు, 289 00:18:35,073 --> 00:18:37,159 సెలవులకి మెక్సికో తీసుకువెళ్తానని మాట ఇచ్చాను. 290 00:18:37,743 --> 00:18:39,578 ఇప్పుడు ఆమె వచ్చి, 291 00:18:40,412 --> 00:18:42,998 నేను ఆమెని మెక్సికో తీసుకువెళ్ళాలని అంటుంది. 292 00:18:44,249 --> 00:18:45,250 సరేనా. 293 00:18:45,792 --> 00:18:49,129 అది తప్పించి, మిగతా అంతా... 294 00:18:49,213 --> 00:18:50,214 బానే ఉందా? 295 00:18:50,297 --> 00:18:51,298 అవును. 296 00:18:57,554 --> 00:18:58,555 రండి. 297 00:18:58,639 --> 00:18:59,640 వెళ్లి ఆడదాం. 298 00:19:00,682 --> 00:19:01,850 ఏంటి? 299 00:19:01,934 --> 00:19:02,935 బాస్కెట్ బాల్. 300 00:19:04,811 --> 00:19:06,480 నేను అదంత ఆడను. 301 00:19:07,523 --> 00:19:09,525 హాయ్. ఇంకో ఇద్దరు ఆడచ్చా? 302 00:19:09,608 --> 00:19:10,901 -ఆ, తప్పకుండా. -అవునా? సరే. 303 00:19:10,984 --> 00:19:12,277 -ఆ. వాళ్ళతో పరిగెత్తచ్చు. -సరే. 304 00:19:12,361 --> 00:19:14,071 మీ టీమ్ లో ఉంటాను. నువ్వు వాళ్ళ టీమ్ లో ఆడు. 305 00:19:14,154 --> 00:19:15,864 -నాకు బాస్కెట్ బాల్ రాదు. -పరవాలేదులే. 306 00:19:15,948 --> 00:19:18,033 -నేను మొదలు పెడుతున్నాను. -ఆ, మనం సరదాగా ఆడుతున్నాం, అంతే. 307 00:19:18,116 --> 00:19:20,160 -సరే. ఇదుగో. -పదండి వెళ్దాం! పదండి వెళ్దాం! పదండి వెళ్దాం! 308 00:19:20,744 --> 00:19:22,287 -సరే. పదండి. -సరే. 309 00:19:22,371 --> 00:19:23,747 -మొదలు పెడదాం. -మొదలు పెడదాం. 310 00:19:23,830 --> 00:19:26,041 -మొదలయింది! ఇక్కడే! -కదలండి! పదండి. 311 00:19:26,124 --> 00:19:27,751 హే, నీకు నీ సమస్య ఏంటో తెలుసా? 312 00:19:27,835 --> 00:19:30,462 ఆ, నేను పరిగెత్తుతూ బౌన్స్ చెయ్యలేను. అది కన్ను, చేయి కలిసి చేయాల్సిన పని. 313 00:19:30,546 --> 00:19:33,173 -నీ సమస్య నువ్వు అందంగా ఉంటావు. -కాదు. 314 00:19:33,257 --> 00:19:34,633 -బాగా స్థిరపడ్డావు. -అంతేమీ కాదు. 315 00:19:34,716 --> 00:19:35,926 -నీ దగ్గర డబ్బు ఉంది. -బహుశా. 316 00:19:36,009 --> 00:19:39,179 నువ్వు మంచి వాడివి. మరీ మంచి వాడివి. నువ్వు అందరినీ నిన్ను వాడుకోనిస్తావు. 317 00:19:39,263 --> 00:19:40,681 -మీరలా అనుకుంటారా? -అతన్ని చూసుకో! 318 00:19:41,473 --> 00:19:42,516 మార్టీ! నాకు ఇవ్వ! నాకు! 319 00:19:42,599 --> 00:19:44,059 -పాస్! పాస్! -నాకు బాల్ పాస్ చెయ్యి! 320 00:19:44,142 --> 00:19:45,644 నువ్వు ఎవరికి ఇస్తున్నావో చూడు. 321 00:19:45,727 --> 00:19:47,396 నువ్వు ఏం చేస్తున్నావు? 322 00:19:47,479 --> 00:19:49,606 నువ్వు ఏం చేస్తున్నావు? అతను మన టీమ్ వాడు కూడా కాదు. 323 00:19:49,690 --> 00:19:51,316 నేను బాల్ పట్టుకోడానికి ఎదురుగా నుంచున్నాను. 324 00:19:51,400 --> 00:19:52,651 నీకేమైంది? 325 00:19:52,734 --> 00:19:54,444 -అతను ఇవ్వమన్నాడు. -ఇంకా నయం. 326 00:19:54,528 --> 00:19:55,904 అతను ఇవ్వమన్నాడు! మీరు ఇవ్వమన్నారు! 327 00:19:56,697 --> 00:19:57,698 మీరలా ఎందుకంటారు? 328 00:19:57,781 --> 00:20:00,075 -లేదు, అలా చేసింది నువ్వే. -మీరు... 329 00:20:00,158 --> 00:20:03,328 నేను నిన్ను బాల్ ఇవ్వమని అడిగాను. నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. 330 00:20:05,455 --> 00:20:07,082 -సరే. మళ్ళీ ఆడదాం. -మొదలు పెడదాం. 331 00:20:07,165 --> 00:20:08,876 ఓడిపోయిన వాళ్ళు మొదలు పెట్టాలి. 332 00:20:10,169 --> 00:20:11,170 నువ్వెవరు? 333 00:20:11,253 --> 00:20:12,921 నేను మార్టీ మార్కోవిట్జ్. 334 00:20:13,005 --> 00:20:14,715 నువ్వు ఈజీ మార్క్ మార్కోవిట్జ్ వా? 335 00:20:16,300 --> 00:20:17,301 కాదు. 336 00:20:17,801 --> 00:20:20,512 న్వువు గట్టివాడివి, కదా? నువ్వెవరు? 337 00:20:20,596 --> 00:20:23,223 -గట్టివాడిని. -అది అంత గట్టిగా అనిపించలేదు. 338 00:20:23,307 --> 00:20:26,185 అది బలహీనంగా ఉంది. మెత్తగా ఉంది. నువ్వు మెత్తని వాడివా? 339 00:20:26,268 --> 00:20:29,271 -కాదు. నేను మెత్తని వాడిని కాదు. -కాదు. నువ్వు కాదు. కానే కాదు. 340 00:20:30,439 --> 00:20:31,940 -నేనలా అనుకోలేదు. -కాదు! 341 00:20:32,816 --> 00:20:35,819 నువ్వు ఇకపై ఏం ఒప్పుకోవు? 342 00:20:35,903 --> 00:20:38,655 -అంటే, విషయం ఇది. నేను మాట ఇచ్చాను... -నువ్వు ఇకపై ఆమె చెప్పే... 343 00:20:38,739 --> 00:20:40,699 -చెత్తని ఒప్పుకోవు. -చూసుకోండి. 344 00:20:40,782 --> 00:20:43,160 -ఆమెకి నీ నుంచి ఏం దొరుకుతుంది? -ఆమె అంది... 345 00:20:43,243 --> 00:20:46,121 ఏమీ దొరకదు. నువ్వు ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. నువ్వామెకి ఆ సంగతి చెప్తావా? 346 00:20:46,205 --> 00:20:47,831 అంటే, ఆమెతో మాట్లాడడం కష్టం. 347 00:20:47,915 --> 00:20:50,167 ఇప్పుడే చెయ్యి. ఆమెకి ఫోన్ చెయ్యి. 348 00:20:50,834 --> 00:20:54,254 ఇప్పుడా? నేనిది సరైన సమయం అని అనుకోను. 349 00:20:54,338 --> 00:20:55,964 ప్రస్తుతం కన్నా మంచి సమయం ఉండదు. 350 00:20:56,465 --> 00:21:00,385 చూడు, నేను నా డబ్బు కూడా ఇస్తాను. ఇదుగో. 351 00:21:01,887 --> 00:21:04,806 ఈ ఫోన్ కాల్ వలన నీకు ఎలాంటి ఖర్చు లేదు, కానీ ఇది నీకు 1,000 డాలర్లు అదా చేస్తుంది. 352 00:21:05,432 --> 00:21:06,683 ఇంకా నీ మానసిక ప్రశాంతతని. 353 00:21:08,435 --> 00:21:09,853 నేను సిద్ధంగా ఉన్నానని అనుకోను. 354 00:21:09,937 --> 00:21:13,565 మార్టీ, నేను ఇక్కడే ఉన్నాను. 355 00:21:35,712 --> 00:21:37,798 హే, డెబ్రా. నేను మార్టీ... 356 00:21:38,841 --> 00:21:39,842 నన్ను క్షమించు. 357 00:21:39,925 --> 00:21:42,010 నాకు కుదరలేదు... నన్ను క్షమించు. 358 00:21:43,595 --> 00:21:46,098 కాదు, నేను... చూడు, పని చాలా ఎక్కువగా ఉంది. 359 00:21:46,181 --> 00:21:47,683 -నేను... నేను... -నువ్విది చెయ్యగలవు. 360 00:21:49,142 --> 00:21:50,143 విను. 361 00:21:53,063 --> 00:21:54,064 ఇదీ విషయం. 362 00:21:56,358 --> 00:21:58,569 నువ్వు వారం పాటు మెక్సికో వెళ్ళడానికి నేను చెల్లించలేను. 363 00:22:02,614 --> 00:22:05,909 ఆ-ఆ. ఐదు రోజులకు తక్కువే అవుతుంది. 364 00:22:05,993 --> 00:22:07,327 -అవును. -కాదు. 365 00:22:07,411 --> 00:22:10,831 లేకపోతే... లేకపోతే నువ్వు మూడు రోజులు పగ్ కిప్సి కి వెళ్తావా? 366 00:22:10,914 --> 00:22:13,125 -నా దగ్గర కూపన్ ఉంది. స్పా సౌకర్యాలు కూడా ఉంటాయి. -కాదు. 367 00:22:13,208 --> 00:22:14,168 కాదు. 368 00:22:14,251 --> 00:22:15,460 -నా దగ్గర ఉంది. -అది అనవసరం. 369 00:22:15,544 --> 00:22:18,380 -నిజానికి నా దగ్గర రెండు కూపన్లు ఉన్నాయి. -అది కాదు... 370 00:22:18,463 --> 00:22:19,923 -నన్ను క్షమించు. -మార్టీ. 371 00:22:22,009 --> 00:22:23,927 -నన్ను... నన్ను... -మార్టీ. 372 00:22:24,011 --> 00:22:25,387 దయచేసి నా మీద అరవకు. 373 00:22:25,470 --> 00:22:26,680 న్వువు అరవాల్సిన అవసరం... 374 00:22:31,393 --> 00:22:34,271 సరే. మార్టీ. పద, పద. 375 00:22:34,354 --> 00:22:35,731 అయ్యో. అయ్యో, మీరు... 376 00:22:35,814 --> 00:22:36,982 -శ్వాస తీసుకో. శ్వాస తీసుకో. -దేవుడా. 377 00:22:37,065 --> 00:22:38,942 మీరు ఆమె మాట్లాడుతూంటే ఫోన్ పెట్టేశారు. అది మంచిగా ఉండదు. 378 00:22:39,026 --> 00:22:41,236 -మీరలా ఫోన్ పెట్టి ఉండాల్సింది కాదు. -పరవాలేదులే. నువ్వు బానే ఉన్నావా? 379 00:22:41,320 --> 00:22:43,447 -ఉన్నాను. -నీ కోటు నుంచి చెమట కారిపోతోంది. 380 00:22:43,530 --> 00:22:45,365 -నేను స్పృహ తప్పేలా ఉన్నాను. -నువ్వు స్పృహ తప్పవు. 381 00:22:45,449 --> 00:22:46,700 నువ్వు స్పృహ తప్పవు. 382 00:22:46,783 --> 00:22:49,536 మనం ఇక్కడే ఉన్నాము. సరేనా. మనం ఇక్కడే ఉన్నాము. 383 00:22:49,620 --> 00:22:51,747 -నన్ను... నన్ను తీయనివ్వు. -ఆ. సరే. 384 00:22:51,830 --> 00:22:52,831 సెకండ్ అవెన్యూ ఫ్రేమ్ షాప్ 385 00:22:52,915 --> 00:22:54,333 -కొంచెం ముందుకు వెళ్ళాలి. -సరే. 386 00:22:54,416 --> 00:22:56,835 హే, జో. నీ దగ్గర కూర్చోడానికి కుర్చీలాంటిది ఏమైనా ఉందా, 387 00:22:56,919 --> 00:22:58,629 నా స్నేహితుడు తాగడానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? 388 00:22:58,712 --> 00:22:59,922 -అయ్యో, వద్దు. -అదేం లేదులే. పరవాలేదు. 389 00:23:00,005 --> 00:23:01,465 నువ్వు రిలాక్స్ అవ్వు. శ్వాస తీసుకో. 390 00:23:01,548 --> 00:23:03,175 -ధన్యవాదాలు. -సరే, పరవాలేదు. 391 00:23:03,258 --> 00:23:04,468 ఇక్కడ, కూర్చో. కూర్చో. 392 00:23:04,551 --> 00:23:05,969 -రిలాక్స్ అవ్వు. -ఆ. 393 00:23:06,053 --> 00:23:10,724 అంతే. శ్వాస తీసుకో, సరేనా? శ్వాస తీసుకో. బాగా. సరే, లోపలికి. శ్వాస లోపలికి తీసుకో. 394 00:23:11,517 --> 00:23:14,102 ఒకటి, రెండు, మూడు, నాలుగు. 395 00:23:14,186 --> 00:23:17,189 శ్వాస వదులు. రెండు, మూడు, నాలుగు. 396 00:23:17,898 --> 00:23:20,651 ఊపిరి తీసుకో. ధన్యవాదాలు. అద్భుతం. నువ్వు బాగా చేస్తున్నావు. ఇదుగో. 397 00:23:20,734 --> 00:23:22,277 -సరే. ధన్యవాదాలు. -కొంచెం తాగు. 398 00:23:24,947 --> 00:23:26,156 -నువ్వు బానే ఉన్నావు. -ధన్యవాదాలు. 399 00:23:26,240 --> 00:23:27,366 సరే, శ్వాస తీసుకో. 400 00:23:29,993 --> 00:23:31,620 -నేను బానే ఉన్నాను. -శ్వాస వదులు. అదుగో, అవును. 401 00:23:31,703 --> 00:23:33,956 ఆ సలహా కోసం మీరు అంత డబ్బు చార్జ్ చేస్తారా? 402 00:23:34,623 --> 00:23:36,500 ఇతనికి ఎనిమిదేళ్ళ శిక్షణ ఇచ్చాను. 403 00:23:38,168 --> 00:23:39,169 -అద్భుతం. -వావ్. 404 00:23:39,253 --> 00:23:40,963 -ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? -ఆ, బాగా... చాలా బాగా అనిపిస్తోంది. 405 00:23:41,046 --> 00:23:42,339 -బాగానా? నువ్వు బాగా అనిపిస్తున్నావు. 406 00:23:42,422 --> 00:23:43,423 -ఆ. -ఆ, మంచిది. 407 00:23:43,507 --> 00:23:45,551 -ధన్యవాదాలు. -చూడడానికి బాగా ఒత్తిడికి లోనైనట్టు కనిపించావు. 408 00:23:45,634 --> 00:23:47,886 -నన్ను క్షమించండి. హా. -కానే కాదు. అలా అనద్దు. 409 00:23:47,970 --> 00:23:51,723 డాక్టర్ గారు, మీరు కావాలంటే మీ వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. 410 00:23:53,100 --> 00:23:55,227 ఆ, సరే. సరే, తప్పకుండా. మంచిది. 411 00:23:57,104 --> 00:23:58,105 నీకు ఎలా అనిపిస్తోంది? 412 00:23:58,188 --> 00:23:59,481 -ఆ. బాగుంది. -అవునా? 413 00:23:59,565 --> 00:24:01,441 -నేను బానే ఉన్నాను. ఆ. నేను... -మంచిది. 414 00:24:01,525 --> 00:24:04,403 -సరే. ఎలా ఉందనుకుంటున్నారో చెప్పండి. -హే, సరే! 415 00:24:04,486 --> 00:24:05,779 అంతే. నువ్వు బాగా చేస్తున్నావు. 416 00:24:08,448 --> 00:24:09,741 నేను... హే. 417 00:24:11,451 --> 00:24:12,452 మార్టీ. 418 00:24:15,122 --> 00:24:17,207 హా? ఎలా ఉంది? ఈమెని గుర్తుపట్టావా? 419 00:24:18,709 --> 00:24:19,710 నేను గుర్తుపట్టలేదు. 420 00:24:19,793 --> 00:24:22,337 నువ్వు జాకీ స్టలోన్ ని గుర్తుపట్టలేదా? హా? 421 00:24:23,964 --> 00:24:25,507 గార్జియస్ లేడీస్ ఆఫ్ రెస్లింగ్ లో అమ్మాయి? 422 00:24:27,217 --> 00:24:29,678 -అవును. -అవును. అవును. అవును. అవును. 423 00:24:30,429 --> 00:24:31,638 చూడు, ఇది ఇంకో... 424 00:24:31,722 --> 00:24:34,683 ఇది ది న్యూ యార్క్ టైమ్స్ లో ప్రచురించబడిన నా లెటర్. 425 00:24:35,434 --> 00:24:36,643 మరణ శిక్ష గురించి. 426 00:24:36,727 --> 00:24:37,728 ది న్యూ యార్క్ టైమ్స్ 427 00:24:39,521 --> 00:24:40,522 నిక్కచ్చిగా ఉంది. 428 00:24:44,985 --> 00:24:49,823 అది... ఫోటోకి మ్యాట్ ఉంటే, బాగుంటుంది కదా? 429 00:24:49,907 --> 00:24:53,994 అప్పుడు ఫ్రేములు ఒకే సైజులో ఉండచ్చు. అవి ఒకదానినొకటి బ్యాలెన్స్ చేస్తాయి. 430 00:24:55,037 --> 00:24:58,290 -అతను చెప్పింది బాగుందనుకుంటాను. -నన్నలా చెయ్యమంటారా? నేనలా చెయ్యగలను. 431 00:24:58,373 --> 00:25:01,752 మీరు పచ్చని మాట్ వాడితే అది మీ షర్టులోని పచ్చరంగుకి మ్యాచ్ అవుతుంది. 432 00:25:02,377 --> 00:25:04,379 -మీకు నా ఉద్యోగం కావాలా? -వద్దు. వద్దు. 433 00:25:05,422 --> 00:25:06,715 అతనిలో మంచి కళ ఉంది. 434 00:25:07,508 --> 00:25:10,719 మీరు ఇది తీసుకు వెళతారా? నేను జాకీ స్టలోన్ ని సరి చేస్తాను. 435 00:25:12,554 --> 00:25:13,597 -సరే. -అద్భుతం. 436 00:25:16,850 --> 00:25:17,893 నువ్విది బాగా చేస్తావు. 437 00:25:19,311 --> 00:25:22,314 నేను ఫాబ్రిక్స్ తో పని చేస్తాను. నాకు రంగుల గురించి తెలుసు. 438 00:25:22,397 --> 00:25:25,025 మీ బాబాయ్ నువ్వు కంపెనీ ని నిర్వహించలేవని ఎందుకు అంటారు? 439 00:25:25,108 --> 00:25:26,401 నేను నిర్వహించలేను కాబట్టి. 440 00:25:27,152 --> 00:25:28,570 అవి ఆయన మాటలా నీ మాటలా? 441 00:25:28,654 --> 00:25:31,823 నా మాటలే, అందరూ రహస్యంగా అవే అనుకుంటున్నారని నాకు తెలుసు. 442 00:25:31,907 --> 00:25:34,368 -నేనిది చెయ్యలేను. -అది నిజం అని నేను అనుకోను. 443 00:25:34,451 --> 00:25:35,452 మీకు నా గురించి తెలియదు. 444 00:25:35,536 --> 00:25:37,412 నేనా మాటలు ఎవరి గురించి అయినా నమ్మను. 445 00:25:38,539 --> 00:25:42,793 భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి మారగలడు. 446 00:25:43,377 --> 00:25:47,172 వాళ్ళు కష్టపడి, తమని తాము... మెరుగుపరుచు కోగలరు. 447 00:25:47,256 --> 00:25:48,590 వాళ్ళు అలా చెయ్యాలని కోరుకోవాలి, అంతే. 448 00:25:49,258 --> 00:25:50,884 మీరది నిజమని నమ్ముతారా? 449 00:25:51,593 --> 00:25:54,054 మా నాన్న నేను ఎందుకూ పనికిరానని చెప్పారు. 450 00:25:55,347 --> 00:25:56,390 ఇప్పుడు నన్ను చూడు. 451 00:25:57,975 --> 00:25:59,643 ఆయన ఒక హోలోకాస్ట్ సర్వైవర్. 452 00:26:00,477 --> 00:26:01,645 ఆయన ఒక హీరో. 453 00:26:02,646 --> 00:26:05,065 ఒక హీరో నువ్వు దేనికీ పనికిరావని చెప్పినప్పుడు నువ్వు ఏం చేస్తావు? 454 00:26:05,148 --> 00:26:06,441 నాకు తెలియదు. 455 00:26:07,359 --> 00:26:08,652 వాళ్ళు తప్పు అని నిరూపిస్తావు. 456 00:26:14,408 --> 00:26:18,036 సరే. మొత్తం 37 డాలర్లు. 457 00:26:18,954 --> 00:26:22,666 ఏంటో తెలుసా? నేను నా పర్సు ఆఫీసులో వదిలేశాను. 458 00:26:22,749 --> 00:26:24,835 పరవాలేదులే. ఈసారి వచ్చినప్పుడు తీసుకోవచ్చు. 459 00:26:24,918 --> 00:26:26,628 నేను బయటకి వస్తున్నానని అనుకోలేదు. అబ్బా. 460 00:26:26,712 --> 00:26:27,754 ఇది ఉంటుందిలే. 461 00:26:27,838 --> 00:26:29,214 ఆ. 462 00:26:29,298 --> 00:26:32,676 నేను మీకు సెషన్ కి ఇప్పుడే డబ్బు చెల్లిస్తాను. నగదుగా. 463 00:26:32,759 --> 00:26:34,011 -నిజంగా? -అవును. 464 00:26:35,095 --> 00:26:37,014 ఏంటో చెప్పనా... పరవాలేదు. నువ్వలా చేయనవసరం లేదు. 465 00:26:37,097 --> 00:26:40,017 లేదు, లేదు, లేదు. నాకు ఇవ్వాలని ఉంది. చూడండి, నేను మీకు డబ్బు ఇవ్వాలి. నేను ఇస్తాను. 466 00:26:40,100 --> 00:26:41,185 లేదు. నేను మళ్ళీ వస్తాను. 467 00:26:41,268 --> 00:26:43,228 -అది పరవాలేదు. -నేను ఏదైనా బాగా చేస్తాను అంటే, 468 00:26:43,312 --> 00:26:44,438 అది నా డబ్బు లెక్క. 469 00:26:44,521 --> 00:26:46,565 తను చెల్లించాల్సిన డబ్బు చెల్లించని వ్యక్తిగా నేను ఉండలేను. 470 00:26:46,648 --> 00:26:49,234 -అది పరవాలేదు. నేను... -మీరు నాకు సహాయం చేస్తున్నారు. 471 00:26:49,318 --> 00:26:52,196 ఒక చెక్కు రాసి, దాన్ని పోస్ట్ చేయల్సిన పనిని నాకు తప్పిస్తున్నారు. 472 00:26:53,113 --> 00:26:56,867 సరే. సరే. అయితే, ధన్యవాదాలు. ఇందుకు... ఇందుకు ధన్యవాదాలు. 473 00:26:56,950 --> 00:27:00,329 -తప్పకుండా. -అది మీ మంచితనం. 474 00:27:00,412 --> 00:27:02,706 అది 45 డాలర్లు కదా? 475 00:27:02,789 --> 00:27:04,416 -అవును, ఆ. -అవునా? 476 00:27:05,792 --> 00:27:07,127 -అది 45 డాలర్లు. -అవును. 477 00:27:09,880 --> 00:27:11,089 అది 45 డాలర్లు కాదా? 478 00:27:11,173 --> 00:27:12,674 అవును. కాదు, కాదు. 479 00:27:12,758 --> 00:27:15,928 అది, అది... అది... అది గంటకి 45 డాలర్లు. 480 00:27:16,553 --> 00:27:17,679 మనం గంట కన్నా ఎక్కువ మాట్లాడాం. 481 00:27:18,263 --> 00:27:20,307 అవును. కానీ ఏంటో చెప్పనా? వదిలేయండి. పరవాలేదు. 482 00:27:20,390 --> 00:27:22,309 లేదు, లేదు, లేదు. నేను సరైన మొత్తం చెల్లిస్తాను. 483 00:27:22,392 --> 00:27:24,728 ఇంకా నయం. అది పరవాలేదు. 484 00:27:24,811 --> 00:27:26,230 -కానే కాదు. -మార్టీ. 485 00:27:26,730 --> 00:27:27,731 ప్లీజ్. 486 00:27:27,814 --> 00:27:28,941 చూద్దాం. 487 00:27:29,024 --> 00:27:30,817 -ఇప్పటికి గంట పదిహేను నిమిషాలు అయ్యింది. -మీరు... 488 00:27:30,901 --> 00:27:32,236 అయితే, అది ఎంతవుతుంది? 489 00:27:32,319 --> 00:27:33,987 గంట దాటితే, 490 00:27:34,071 --> 00:27:36,073 మీరు మళ్ళీ పూర్తి గంటకు డబ్బు చెల్లించాలి. 491 00:27:36,156 --> 00:27:39,785 -అవును, అవును. కదా. -కానీ నిజంగా, అది పరవాలేదు. 492 00:27:39,868 --> 00:27:41,620 -నువ్వు ఆపుతావా? -లేదు, నాకిది చెయ్యాలని ఉంది. 493 00:27:41,703 --> 00:27:42,704 నేను... 494 00:27:42,788 --> 00:27:44,373 -మనం ఇది చేస్తున్నాం. -ఇది... అంటే... 495 00:27:44,456 --> 00:27:45,791 -ఇక చాలు. - 90 డాలర్లు. మీరు తీసుకోవాలి. 496 00:27:45,874 --> 00:27:49,002 -మార్టీ, వద్దు. వద్దు, పరవాలేదు. -ఇది అయిపోయింది. 497 00:27:49,086 --> 00:27:51,755 -ఇది అయి... ఇది... -డబ్బు మీ చేతిలో ఉంది. 498 00:27:57,177 --> 00:27:58,262 ధన్యవాదాలు, మార్టీ. 499 00:27:58,345 --> 00:28:00,055 -నువ్వు భలేవాడివి. -అదుగోండి. 500 00:28:00,138 --> 00:28:01,139 -జో, నేను మీకు... -ధన్యవాదాలు. 501 00:28:01,223 --> 00:28:02,641 -నా దగ్గరున్నాయి. -...మీ స్టూల్ ఇస్తున్నాను. 502 00:28:02,724 --> 00:28:04,810 -మీరు చాలా మంచి వాళ్ళు, జో. -లేదు, లేదు. ఇదుగోండి. 503 00:28:04,893 --> 00:28:05,894 మీరు కూడా మంచివాళ్ళే. 504 00:28:05,978 --> 00:28:08,814 ఒక ఆకుపచ్చని రంగు మాట్ తో, బివెల్డ్ అంచుతో, 505 00:28:08,897 --> 00:28:10,649 -ఇది చాలా... -నేను ఏమంటున్నానంటే... 506 00:28:10,732 --> 00:28:12,234 -...బాగుంటుంది. -ఈ షాప్ చాలా బాగుంది. 507 00:28:12,317 --> 00:28:14,444 షర్టులో దానిని చూడగలం. మార్టీ, ఒక మాట చెప్పనా? 508 00:28:14,528 --> 00:28:16,780 నీ సెషన్ లో ఇంకా కొంచెం సమయం మిగిలింది. 509 00:28:16,864 --> 00:28:19,366 అందుకని మనం ఏం చెయ్యాలనుకుంటావు? 510 00:28:19,992 --> 00:28:21,952 మెక్సికో పని పూర్తి చేద్దాం. 511 00:28:23,579 --> 00:28:25,163 -ధన్యవాదాలు, జో. -సరే. త్వరలో మళ్ళీ కలుస్తాను. 512 00:28:40,179 --> 00:28:41,930 ఇది మంచి ఆలోచన అని అనుకోను. 513 00:28:42,014 --> 00:28:44,141 నిజానికి ఇది చాలా చెత్త ఐడియా అవ్వచ్చు. 514 00:28:44,224 --> 00:28:47,060 మనం ఇద్దరం ఆమె మెక్సికో వెళ్ళడానికి డబ్బులు ఇవ్వాల్సి రావచ్చు. 515 00:28:47,144 --> 00:28:48,437 నేనలా జరగనివ్వను. 516 00:28:48,520 --> 00:28:51,481 మీరలా అంటారు కానీ మీకు ఆమె గురించి తెలియదు. మీరు ఆమెతో వాదించలేరు. 517 00:28:51,565 --> 00:28:55,402 ఆమె జిమ్మీ "సూపర్ ఫ్లై" స్నూకా లాంటిది, కాకపోతే ఆమె తెలివితో. 518 00:28:55,485 --> 00:28:58,322 మీరు గెలుస్తున్నారని అనుకుంటారు కానీ ఆమె ఏదో మాయ చేసి, 519 00:28:58,405 --> 00:29:00,115 మాటకు మాట చెప్పి మీరు తన మాట ఒప్పుకునేలా చేస్తుంది. 520 00:29:00,199 --> 00:29:02,868 సరే, మనం వాదనకు సిద్ధం అవుదాం, ఎందుకంటే నువ్వు ఇది చెయ్యగలవు. 521 00:29:09,958 --> 00:29:11,043 ఆమె లేదు, అందుకని... 522 00:29:11,126 --> 00:29:13,545 -అబ్బా, మార్టీ. మొత్తానికి వచ్చావు. -ఏంటి, "అబ్బా" నా? 523 00:29:13,629 --> 00:29:16,423 నువ్వు ఫోన్ కట్ చేస్తే, తిరిగి ఫోన్ చెయ్యాలి. అందరూ అలానే చేస్తారు. 524 00:29:16,507 --> 00:29:17,508 నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవు. 525 00:29:17,591 --> 00:29:19,218 -లైన్ కట్ అయితే... -నువ్వు అరవాల్సిన అవసరం లేదు. 526 00:29:19,301 --> 00:29:21,136 -నేను అరవలేదు. -నువ్వు అరిచావు. 527 00:29:21,220 --> 00:29:22,346 నేను అరవలేదు. 528 00:29:23,013 --> 00:29:26,683 సరే. చూడు, నేను... నేను... నిన్ను బాధపెట్టినందుకు నన్ను క్షమించు. 529 00:29:26,767 --> 00:29:30,312 నాకు అర్థమైంది. అది అయిపోయింది. కానీ నువ్వు నాకు మెక్సికో ట్రిప్ గురించి మాట ఇచ్చావు. 530 00:29:30,395 --> 00:29:33,524 నాకు కాన్కున్ లో సముద్రాన్ని చూసే హోటల్ దొరికింది, అందులో అన్నీ ఉన్నాయి... 531 00:29:33,607 --> 00:29:35,317 సరే, అది... 532 00:29:38,403 --> 00:29:39,488 ఒప్పుకోలేము. 533 00:29:39,571 --> 00:29:40,656 మీరెవరు? 534 00:29:41,448 --> 00:29:43,492 -ఇతనెవరు? -మార్టీ నా క్లైంట్. 535 00:29:43,575 --> 00:29:46,286 మీ క్లైంటా? నువ్వు లాయర్ ని తీసుకువచ్చావా? 536 00:29:49,373 --> 00:29:51,166 మీరు మెక్సికో వెళ్ళడానికి మార్టీ మీకు డబ్బు ఇవ్వడు. 537 00:29:51,250 --> 00:29:52,251 కానీ అతను మాట ఇచ్చాడు. 538 00:29:52,334 --> 00:29:54,670 మార్టీ ఇచ్చిన మాట మౌఖికమే కానీ అదేమీ వ్రాతపూర్వకంగా చెయ్యలేదు. 539 00:29:54,753 --> 00:29:57,548 -అది ఎవరికి కావాలి? -అది సంబంధం కొనసాగుతుందన్న నమ్మకంతో 540 00:29:57,631 --> 00:29:59,132 ఇచ్చిన మాట. 541 00:29:59,216 --> 00:30:00,801 లేదు, అతనెపుడూ దాని గురించి మాట్లాడలేదు. 542 00:30:00,884 --> 00:30:04,555 నాకు మెక్సికో వెళ్ళాలని ఉందని చెప్పాను, అతను డబ్బు ఇస్తానని చెప్పాడు, కాదా మార్టీ? 543 00:30:04,638 --> 00:30:06,348 నువ్వు డబ్బు ఇస్తానని అన్నావు. కదా? 544 00:30:09,434 --> 00:30:11,854 -మీరతన్ని వాడుకోవాలని చూస్తున్నారా? -కాదు. 545 00:30:11,937 --> 00:30:13,313 మీరు వాడుకోవాలని చూస్తున్నట్టు ఉంది. 546 00:30:13,397 --> 00:30:15,148 మీరు నిజంగా అలాంటి వ్యక్తి అవ్వాలని అనుకుంటున్నారా? 547 00:30:15,232 --> 00:30:16,942 కాదు. అతను అన్నాడు. 548 00:30:17,776 --> 00:30:18,819 మార్టీ, అతనికి చెప్పు. 549 00:30:18,902 --> 00:30:21,154 నువ్వు అన్నావు. నువ్వు డబ్బు ఇస్తానని అన్నావు. 550 00:30:21,238 --> 00:30:22,990 అతను ఇంతకు ముందు ఏమన్నాడో నేను చెప్పలేను, 551 00:30:23,073 --> 00:30:25,367 కానీ అతనిప్పుడు అంటున్నది నేను స్పష్టంగా వింటున్నాను. 552 00:30:25,450 --> 00:30:27,327 అతను "ఇక చాలు" అంటున్నాడు. 553 00:30:28,287 --> 00:30:30,622 మీరు అతనికి ఫోన్ చెయ్యడం, 554 00:30:30,706 --> 00:30:32,040 అతని ఆఫీసుకి రావడం ఆపాలని, 555 00:30:32,124 --> 00:30:36,420 అతనికి, అతని కుటుంబ సభ్యులకి ఫోన్ చెయ్యకూడదని, ఎవరినీ కలవకూడదని మార్టీ అంటున్నాడు. 556 00:30:37,629 --> 00:30:40,090 మీరు అలా చేయడం ఆపకపోతే, అతను చట్టం యొక్క పూర్తి బలాన్ని 557 00:30:40,174 --> 00:30:43,343 మీకు వ్యతిరేకంగా వాడడానికి సంకోచించనని కూడా మార్టీ అంటున్నాడు. 558 00:30:43,427 --> 00:30:46,763 తను మీ మెక్సికో ట్రిప్పుకి డబ్బు ఇవ్వనని మార్టీ అంటున్నాడు. 559 00:30:46,847 --> 00:30:49,391 ఇవాళ కాదు, రేపు కాదు, ఎన్నడూ కాదు. 560 00:30:49,474 --> 00:30:52,269 మీరు ఇలా చేయడం కొనసాగిస్తే, 561 00:30:52,352 --> 00:30:55,647 మీకు ఉండే వ్యూ కేవలం జైలు నాలుగు గోడలని మార్టీ అంటున్నాడు. 562 00:31:00,861 --> 00:31:01,862 మార్టిన్. 563 00:31:03,113 --> 00:31:04,239 నువ్వలా అన్నావా? 564 00:31:05,741 --> 00:31:07,993 నేను అలాంటిదే ఏదో అన్నాను. 565 00:31:10,454 --> 00:31:11,914 ఈ సమావేశం పత్రబద్ధం చేయబడింది. 566 00:31:12,873 --> 00:31:13,874 మీకు శుభదినం. 567 00:31:13,957 --> 00:31:15,501 ఇది పత్రబద్ధం చేయబడింది, అందుకని... 568 00:31:15,584 --> 00:31:16,835 నా అపార్ట్మెంట్ నుంచి బయటకి వెళ్ళండి. 569 00:31:21,924 --> 00:31:23,133 దేవుడా. 570 00:31:23,217 --> 00:31:25,761 -ఆమె ముఖం చూశావా? -నాకు డ్రగ్స్ తీసుకున్నట్టు అనిపిస్తోంది. 571 00:31:25,844 --> 00:31:27,513 అంటే నేను వాటిని ఎప్పుడూ తీసుకోలేదు, కానీ, 572 00:31:27,596 --> 00:31:29,640 అంటే, డ్రగ్స్ తీసుకుంటే ఇలానే అనిపిస్తుందని అనుకుంటున్నాను. 573 00:31:29,723 --> 00:31:31,683 -నీకు బాగా అనిపిస్తోందా? -నాకు అద్భుతంగా అనిపిస్తోంది. 574 00:31:31,767 --> 00:31:33,685 ఆగండి, "జైలు నాలుగు గోడలు కనిపిస్తాయి" నా? 575 00:31:34,770 --> 00:31:36,021 అది అద్భుతం. 576 00:31:36,104 --> 00:31:38,398 -కదా, కాదా? నాకు హై ఫైవ్ ఇవ్వు. -ఆ. 577 00:31:38,482 --> 00:31:40,025 -నాకు పది ఇవ్వు. -ఆ. 578 00:31:40,108 --> 00:31:41,610 -నాకు ఏడున్నర ఇవ్వు. -అదేంటి? 579 00:31:41,693 --> 00:31:43,904 ఏమీ లేదు. నేను ఊరికే అన్నాను. 580 00:31:43,987 --> 00:31:47,241 ఆహ్. నువ్వు చేశావు, మార్టీ. నువ్వు నీ కోసం నిలబడ్డావు. 581 00:31:48,033 --> 00:31:49,034 అవును. 582 00:31:51,161 --> 00:31:52,746 నువ్వు మంచి వాడివి, మార్టీ. 583 00:31:54,331 --> 00:31:57,709 నేను చాలా బిజీగా ఉంటాను, కానీ నువ్వు నాకు నచ్చావు. నీకు సహాయం చెయ్యగలననుకుంటాను. 584 00:31:59,503 --> 00:32:00,504 సరే. 585 00:32:00,587 --> 00:32:02,172 నువ్వు అందరినీ నిన్ను వాడుకోనిస్తావు. 586 00:32:03,215 --> 00:32:05,133 నేను నిన్ను ఎవరినీ వాడుకోనివ్వను. 587 00:32:05,217 --> 00:32:07,719 ఇవాళ కాదు, రేపు కాదు, ఎన్నడూ కాదు. 588 00:32:08,387 --> 00:32:09,388 సరేనా? 589 00:32:11,306 --> 00:32:13,308 సరే. అది బాగుంది. 590 00:32:14,393 --> 00:32:15,727 నేను నీకు సహాయం చేస్తాను. 591 00:32:16,311 --> 00:32:18,146 ఇక అంతా బానే ఉంటుంది. 592 00:32:20,524 --> 00:32:23,068 నేను చేయబోతున్న మొదటి పని పూర్తిగా అనైతికం. 593 00:32:23,151 --> 00:32:24,361 నేను నీకొక హగ్ ఇవ్వబోతున్నాను. 594 00:32:25,279 --> 00:32:26,280 నాకు హగ్ ఇవ్వడం నచ్చుతుంది. 595 00:32:30,450 --> 00:32:31,743 -హే. -ఏంటి? 596 00:32:31,827 --> 00:32:33,620 వాటిని చూడు. చాలా బాగున్నాయి కదా? 597 00:32:34,121 --> 00:32:35,205 ఆటెలియర్ 16 598 00:32:35,289 --> 00:32:37,082 ఓహ్, అవును. చాలా బాగుంది. 599 00:32:38,417 --> 00:32:39,877 నేను వాటిని ఏదో ఒక రోజు కొనుక్కుంటాను. 600 00:32:46,133 --> 00:32:48,677 నాకు ఒక బ్యాంకు దొంగతనం చేసినట్టు అనిపిస్తోంది. 601 00:32:48,760 --> 00:32:49,887 -కదా? -దాదాపుగా. 602 00:32:49,970 --> 00:32:52,139 -అంటే, ఉత్కంఠ ఇంకా తగ్గలేదు. -అవును, నాకు తెలుసు. 603 00:32:52,222 --> 00:32:53,515 నేనివాళ రాత్రికి పడుకోలేను. 604 00:32:54,266 --> 00:32:55,684 ఏంటో తెలుసా? మింట్ టీ తాగు. 605 00:35:31,882 --> 00:35:33,884 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి