1 00:00:06,048 --> 00:00:08,175 గతంలో... 2 00:00:08,259 --> 00:00:10,302 నీ వ్యాపారమే అమ్మ హత్యకు దారి తీసిందా? 3 00:00:10,386 --> 00:00:11,345 అది దొంగతనం. 4 00:00:11,429 --> 00:00:13,264 నువ్వు ఇంటి బయట ఉండాలనుకున్నాడు. 5 00:00:13,347 --> 00:00:15,141 -డెరిక్ ఏమనుకుంటున్నాడు? -ఎవరు? 6 00:00:15,224 --> 00:00:16,308 మీ అమ్మ ప్రియుడు. 7 00:00:16,392 --> 00:00:18,269 -ఏ డెరిక్? -డెరిక్ రీనా. 8 00:00:19,270 --> 00:00:21,522 ...ఆలీసన్ కనబడితే, ఈ నెంబర్కు కాల్ చేయండి. 9 00:00:21,605 --> 00:00:23,399 -చేయకు. -ఆమెను ఆపు. 10 00:00:23,482 --> 00:00:25,025 నన్ను చేయనివ్వు... 11 00:00:28,696 --> 00:00:29,530 దైవం. 12 00:00:31,198 --> 00:00:32,158 వెరోనికా. 13 00:00:33,284 --> 00:00:34,201 నీతో ఉన్నా, జాస్. 14 00:00:35,786 --> 00:00:38,414 తమాషా చేస్తున్నావా? ఏం చేశావో నీకు తెలియదు. 15 00:00:38,497 --> 00:00:39,707 అర్బన్డాక్స్ అంతటా తనే. 16 00:00:39,790 --> 00:00:40,958 తనను ల్యాబ్లో పెడతారు. 17 00:00:41,041 --> 00:00:42,585 పెట్టాలి. అతనొక వింతమనిషి. 18 00:00:42,668 --> 00:00:43,961 ఒట్టు, నిన్ను చంపుతా. 19 00:00:44,795 --> 00:00:47,715 జీవితాల్ని మార్చే విషయంలో భాగం కావాలనుకుంటున్నా. 20 00:00:47,840 --> 00:00:49,175 నేను వీటికి అంగీకరించలేదు. 21 00:00:49,258 --> 00:00:50,885 ఎన్నిక తర్వాత, విడాకులు కావాలి. 22 00:00:51,677 --> 00:00:55,389 పెను మార్పు వస్తోందని మా అక్కకు చెప్పు, ఆమె ఓ పక్షం ఎంచుకోవాలి. 23 00:00:55,473 --> 00:00:57,391 తిరుగుబాటుదారులకు జోయా నాయకురాలు. 24 00:00:57,475 --> 00:00:59,059 జోయా ఆడబిడ్డను కనింది. 25 00:00:59,143 --> 00:01:00,895 ఛత్. డెక్లన్! 26 00:01:50,402 --> 00:01:52,905 నన్ను క్షమించు. నన్ను క్షమించు. 27 00:01:52,988 --> 00:01:55,324 అలా చేయాలనుకోలేదు. క్షమించు. క్షమించు. 28 00:01:57,409 --> 00:01:58,869 ఆమెను గాయపరచాలనుకోలేదు. 29 00:01:59,203 --> 00:02:00,246 ఏంటిది? 30 00:02:00,830 --> 00:02:01,747 పశ్చాత్తాపమా? 31 00:02:03,666 --> 00:02:05,626 ఇలాంటి సోదికి మనకు సమయం లేదు. 32 00:02:07,920 --> 00:02:08,963 ఇది సమరం. 33 00:02:10,047 --> 00:02:11,841 ఆ మహిళ నీకు శత్రువు. 34 00:02:20,391 --> 00:02:21,725 ఇతరులు వస్తారు. 35 00:02:22,810 --> 00:02:24,061 భయపడకు. 36 00:02:25,729 --> 00:02:27,273 ఓ సైనికురాలు వస్తుంది. 37 00:02:33,571 --> 00:02:38,284 ద పవర్ 38 00:02:44,957 --> 00:02:46,792 -ఎవరక్కడ? -రాక్సీ మంక్. 39 00:02:46,876 --> 00:02:48,502 నువ్వు డెరిక్ రీనా, కదా? 40 00:02:50,504 --> 00:02:52,172 మీ అమ్మ మృతికి బాధపడుతున్నా. 41 00:03:02,349 --> 00:03:04,768 ఎందుకిలా చేస్తున్నావు? మీ అమ్మను ప్రేమించాను. 42 00:03:04,852 --> 00:03:07,062 ఆమె ఎందుకు మనల్ని పరిచయం చేయలేదు? 43 00:03:07,146 --> 00:03:08,647 నీ పేరైనా ఎందుకు చెప్పలేదు? 44 00:03:08,731 --> 00:03:11,567 ఆమె అంత్యక్రియలకు ఎందుకు రాలేదు? లేక రోజాలు పంపలేదు? 45 00:03:11,650 --> 00:03:13,777 ఆమెను చంపడానికి మనుషుల్ని పంపావు కనుక. 46 00:03:13,861 --> 00:03:15,321 తప్పుగా అర్థం చేసుకున్నావు. 47 00:03:16,280 --> 00:03:18,574 మీ నాన్నకు చెప్తావని క్రిస్టీనా భయం. 48 00:03:18,657 --> 00:03:20,659 బెర్నీకో పెళ్ళా౦, ఇ౦కొక్కత్తి వు౦ది. 49 00:03:20,743 --> 00:03:22,119 మా అమ్మ ఎవడితో ఉ౦టే ఏ౦టి? 50 00:03:22,202 --> 00:03:23,329 నేను పోలీసును కనుక. 51 00:03:24,914 --> 00:03:26,957 బెర్నీ వ్యాపారాలపై విచారణ చేసేవాడిని. 52 00:03:27,166 --> 00:03:30,085 అలా మీ అమ్మను కలిశా. తనను విచారిస్తున్నానని ఆమెకు తెలుసు. 53 00:03:30,169 --> 00:03:31,545 నువ్వొక అబద్ధాలకోరువి. 54 00:03:31,754 --> 00:03:33,380 నేను అబద్ధాలకోరు కాదు, బంగారం. 55 00:03:33,881 --> 00:03:35,674 కానీ ఒక విషయంగా నీ మాట నిజమే. 56 00:03:35,758 --> 00:03:37,676 నా తప్పు వల్లే క్రిస్టీనా చనిపోయింది. 57 00:03:42,389 --> 00:03:44,683 నా వృత్తిని దాటి ఆమె దగ్గరై ఉండకూడదు. 58 00:03:46,560 --> 00:03:49,897 విచారణ పూర్తయిన తర్వాత బంధం శాశ్వతం చేద్దామనుకున్నాం. 59 00:03:52,650 --> 00:03:54,318 నన్ను ఎందుకు వచ్చి కలవలేదు? 60 00:03:54,652 --> 00:03:56,904 తెలిసినది నాకో, పోలీసులకో ఎందుకు చెప్పలేదు? 61 00:03:58,530 --> 00:04:00,908 బెర్నీ ఒక సందేశాన్ని పంపాడు, కదా? 62 00:04:01,241 --> 00:04:03,369 నేను విచారిస్తూ పోతే ఏం జరుగుతుందో తెలుసు. 63 00:04:04,453 --> 00:04:07,539 మీ అమ్మను ప్రేమించాను, కానీ నేను పిరికిపందను. 64 00:04:08,499 --> 00:04:10,542 సాక్ష్యాలను తొలగించి నిష్క్రమించా. 65 00:04:12,836 --> 00:04:15,464 బెర్నీ మనుషులు నాకోసం వస్తారని వేచి చూస్తున్నాను. 66 00:04:17,591 --> 00:04:18,592 అది నువ్వేనా? 67 00:04:19,551 --> 00:04:21,345 నువ్వు మీ నాన్న సైనికురాలివా? 68 00:04:28,936 --> 00:04:31,897 ఈ దేశంలో చిన్నపిల్లగా ఉండటానికి ఇదొక భీకరమైన సమయం. 69 00:04:31,981 --> 00:04:34,024 హింస, ద్వేషపూరిత ప్రసంగాలు. 70 00:04:34,108 --> 00:04:38,404 మన ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు, మన గవర్నర్ సూచిస్తున్న చర్యలు 71 00:04:38,487 --> 00:04:41,448 పరిస్థితులను మరింత దిగజారుస్తాయంతే. 72 00:04:41,907 --> 00:04:43,450 ఈఓడీను నేరంగా చేయడం. 73 00:04:43,534 --> 00:04:45,494 ఇది ఎటు దారి తీస్తుందో మనం చూశాం. 74 00:04:46,245 --> 00:04:48,539 ప్రపంచానికి చెందిన కొన్ని మారుతున్నాయి. 75 00:04:48,622 --> 00:04:50,165 మార్పు భయం పుట్టించవచ్చు. 76 00:04:51,291 --> 00:04:55,713 మీ కుటుంబ విలువలను అర్థం చేసుకునే ప్రతినిధి ఒకరు మీకు కావాలి. 77 00:04:55,796 --> 00:04:59,383 మన పిల్లలందరికీ మద్దతునిచ్చే ఒక ప్రతినిధి కావాలి. 78 00:04:59,466 --> 00:05:02,928 మీ హక్కుల కోసం పోరాడటం అంటే ఏమిటో తెలిసిన ఒక ప్రతినిధి. 79 00:05:03,012 --> 00:05:05,139 మీపై అక్కర ఉన్న ప్రతినిధి. 80 00:05:05,389 --> 00:05:07,099 {\an8}నేను మార్గోట్ క్లియరీ లోపెజ్ను, 81 00:05:07,182 --> 00:05:09,309 {\an8}మీ తర్వాతి సెనేటర్ కావాలనుకుంటున్నా. 82 00:05:15,816 --> 00:05:18,318 {\an8}అది పని చేస్తుంది. అంతా చక్కగా చేశారు. థాంక్యూ. 83 00:05:18,402 --> 00:05:19,278 {\an8}సరే. 84 00:05:19,862 --> 00:05:23,907 రేపు ఫోన్ల ద్వారా ఓట్ల ప్రచారం, కనుక అందరూ ఇవాళ విశ్రాంతి తీసుకోండి. 85 00:05:23,991 --> 00:05:24,908 -శుభరాత్రి. -సరే. 86 00:05:24,992 --> 00:05:27,661 -ధన్యవాదాలు. -ధన్యవాదాలు. గొప్ప పని. 87 00:05:30,664 --> 00:05:32,374 ధన్యవాదాలు. ధన్యవాదాలు. 88 00:05:38,005 --> 00:05:40,507 జైలులో ఉన్న ఆడపిల్ల? భయ౦కర౦గా ఉ౦దా? 89 00:05:40,591 --> 00:05:43,093 సముచితమే, డాండన్ ఆ చెత్త వాగుతుండటం వల్ల. 90 00:05:43,177 --> 00:05:47,723 కాదు, అది వీడియో కాదు. వీడియో అద్భుతంగా ఉంది. కాదు. 91 00:05:49,099 --> 00:05:51,351 ఏంటి? నాకేసి ఎందుకలా చూస్తున్నావు? 92 00:05:51,810 --> 00:05:56,315 మార్గోట్, గెలుపు అవకాశాలు తక్కువ కల అభ్యర్థి కనుక నీ ప్రచారంలో భాగం కాలేదు. 93 00:05:56,398 --> 00:05:58,525 ఎందుకు భాగమయ్యానంటే, నువ్వు 94 00:05:58,609 --> 00:06:02,946 డాండన్ నియంతృత్వ, భయాన్ని పుట్టించే శ్వేతజాతి పొగరును అణుస్తావని. 95 00:06:03,238 --> 00:06:06,492 కానీ నువ్వు నాతో నిజాయితీగా ఉంటే తప్ప, నేను నా పని చేయలేను. 96 00:06:07,618 --> 00:06:08,494 సరే. 97 00:06:08,952 --> 00:06:11,413 జాస్ ఇంకా ఆ అబ్బాయి వీడియోలతో మొదలుపెడదాం. 98 00:06:11,497 --> 00:06:12,372 కండె కల అబ్బాయి. 99 00:06:14,708 --> 00:06:16,919 నా కూతురి ప్రియుడు. అతని పేరు రాయన్. 100 00:06:17,002 --> 00:06:19,254 -అది అర్బన్డాక్స్ అంతటా ఉంది. -అవును, తెలుసు. 101 00:06:20,798 --> 00:06:24,468 ఏంటి? క్రోమోజోము అపక్రమత కల ఏకైక అబ్బాయి రాయన్ మాత్రమే కాకపోవచ్చు. 102 00:06:24,551 --> 00:06:27,763 మనకు తెలిసినంతలో, కండె కల ఏకైక అబ్బాయి అతనే. 103 00:06:27,846 --> 00:06:30,766 ఇతరులు ఉన్నా, కచ్చితంగా బయటకు వచ్చి చెప్పరు. 104 00:06:30,849 --> 00:06:32,476 అవును, ఎందుకో అలాగ. 105 00:06:32,559 --> 00:06:36,271 అభ్యర్థిగా నీ ఆకర్షణలోని ప్రధాన భాగం, నీ తల్లిపాత్ర నుండి, నీ సుపరిచిత 106 00:06:36,355 --> 00:06:38,107 కుటుంబ ఇమేజ్ నుండి వస్తోంది. 107 00:06:38,190 --> 00:06:41,819 ఆగు. నా కూతురి ప్రియుడికి కండె ఉండటం వల్ల నా కుటుంబం 108 00:06:41,902 --> 00:06:44,530 "అందరిలాంటి కుటుంబం" కాదంటున్నావా? 109 00:06:44,613 --> 00:06:46,365 ఎవరూ దీన్ని తప్పుపట్టటల్లేదు. 110 00:06:46,448 --> 00:06:48,492 మగవారికి కండెలు ఉండటాన్ని సమర్థిస్తా. 111 00:06:48,575 --> 00:06:51,078 నమ్ము, అలాంటి ఎంపిక ఉంటే లైన్ లో ముందుంటా. 112 00:06:51,161 --> 00:06:52,996 కానీ మనం ఓట్ల గురించి ఆలోచించాలి. 113 00:06:53,080 --> 00:06:55,457 ఇప్పటికే మగవారిలో నీకు ఓట్లు తక్కువున్నాయి. 114 00:06:55,541 --> 00:06:58,502 తన బంధాన్ని దాచుకోమనో లేక తెంచుకోమనే నా కూతురికి చెప్పను. 115 00:06:58,585 --> 00:07:00,254 అలా చేయమని నిన్నెవరూ అడగట్లేదు. 116 00:07:00,379 --> 00:07:03,590 రాయన్ ఈ వెల్లడినంతా ఎలా తట్టుకుంటున్నాడో మాకు తెలుసుకోవాలనుంది. 117 00:07:03,674 --> 00:07:07,136 అంత సులువుగా ఉ౦డు౦డదు. జాస్ కూడా దాని గురించి బాధపడుతోంది. 118 00:07:07,511 --> 00:07:10,430 అతనికి మన రక్షణ, మన మద్దతు అవసరం. 119 00:07:11,056 --> 00:07:15,018 అతని తల్లిదండ్రులతో నేను మాట్లాడి, సాయం కోసం ఏం చేయాలని అడిగితే? 120 00:07:15,561 --> 00:07:18,147 నీ వివాహం ఎలా ఉంది? రాబ్ ఎలా వ్యవహరిస్తున్నాడు? 121 00:07:18,355 --> 00:07:20,482 ఓరి దేవుడా. నా వివాహబంధం బానే ఉంది. 122 00:07:20,566 --> 00:07:21,900 రాబ్ బానే ఉన్నాడు. 123 00:07:21,984 --> 00:07:25,487 మంచిది. డాండన్ మూడు విడాకులతో పోలిస్తే అది చక్కగా కనపడుతుంది. 124 00:07:46,091 --> 00:07:46,925 {\an8}అర్బన్డాక్స్ 125 00:07:51,513 --> 00:07:53,182 స్పార్కీ 126 00:07:55,517 --> 00:07:57,978 యూకీ? అది రాయన్ లాకర్. 127 00:07:59,104 --> 00:08:04,276 ఇప్పుడు నాకూ శక్తి వచ్చింది కనుక, నాతో మాట్లాడతవా, పుకా? 128 00:08:05,027 --> 00:08:06,486 నన్ను ఇప్పుడే ఏమన్నావు? 129 00:08:07,821 --> 00:08:09,281 -పూక. -పూక. 130 00:08:10,240 --> 00:08:12,201 కనీసం నీది నువ్వు వాడలేవు, కదా? 131 00:08:12,618 --> 00:08:15,078 నీ బుజ్జి ప్రియుడిలా నువ్వు కూడా ఓ వింత జీవి. 132 00:08:16,705 --> 00:08:19,541 నీలాంటి నీచురాలితో స్నేహం చేశానంటే నమ్మబుద్ధి కావట్లేదు. 133 00:08:19,791 --> 00:08:21,418 ఎదగవే, ము౦డ. 134 00:08:36,767 --> 00:08:39,394 {\an8}ఇది కాలిఫోర్నియాలో కొత్త కేంద్రం. 135 00:08:39,561 --> 00:08:41,313 {\an8}వేసవి క్యాంప్లాంటిది. 136 00:08:41,563 --> 00:08:43,398 వాళ్ళు అధునాతన పరిశోధన చేస్తూ, 137 00:08:43,482 --> 00:08:47,319 తమ ఈఓడీ నిర్వహణతో సతమతమవుతున్న పిల్లలకు సాయపడుతున్నారు. 138 00:08:49,154 --> 00:08:51,198 జాస్కు మీ అబ్బాయంటే ఎంతో అక్కర. 139 00:08:51,573 --> 00:08:52,449 గాఢమైన అక్కర. 140 00:08:52,741 --> 00:08:54,785 దాంతో మేయర్కు కూడా అతనిపై అక్కర ఉంది. 141 00:08:55,619 --> 00:09:00,290 ఇక అందరి దృష్టి అతనిపైనే ఉండటంతో, మేము తన భద్రత గురించి దిగులుపడుతున్నాం. 142 00:09:07,422 --> 00:09:09,800 మేము పనిచేసే చోట మాకు కాల్స్ వస్తున్నాయి. 143 00:09:10,425 --> 00:09:13,971 దారుణమైన సందేశాలు, ఈమెయిల్స్. మేము ఉద్యోగాలను పోగొట్టుకోలేము. 144 00:09:14,179 --> 00:09:15,264 వాడు మంచబ్బాయి. 145 00:09:16,056 --> 00:09:18,809 ఒక మామూలు అబ్బాయి. వాడిలో ఏ లోపం లేదు. 146 00:09:19,685 --> 00:09:20,686 కానే కాదు. 147 00:09:21,520 --> 00:09:25,816 కానీ తనలాంటి ఇతర పిల్లలతో అతను ఉండటం అతనికి మంచిది కాదా? 148 00:09:25,899 --> 00:09:29,194 దీనితో ఎలా వ్యవహరించాలో వాళ్ళు తనకు నేర్పడంలో సాయపడతారు. 149 00:09:30,362 --> 00:09:32,739 ఇది సురక్షితమైనది, భద్రమైనది. 150 00:09:32,823 --> 00:09:34,533 గుచ్చి చూసేవాళ్ళు ఉండరు. 151 00:09:36,535 --> 00:09:40,247 అన్నట్టు, అన్ని ఖర్చులు మావే. 152 00:09:46,128 --> 00:09:49,256 {\an8}అయితే దీనిపై బస్లో చాలా సమయం గడుపుతున్నావన్న మాట. 153 00:09:49,339 --> 00:09:50,799 కష్టమే కానీ ఇది చక్కటి బస్. 154 00:09:50,882 --> 00:09:52,217 దయచేసి నిశ్శబ్దం. 155 00:09:52,301 --> 00:09:53,135 -సారీ. -సారీ. 156 00:09:56,555 --> 00:09:58,056 దృఢంగా ఉండటానికి ఏం చేస్తారు? 157 00:09:58,140 --> 00:09:59,433 ఏం చేస్తానా? 158 00:09:59,516 --> 00:10:02,644 ఉదయాన్నే పరిగెడతాను, కాస్తంత ఈదుతాను, వీలైనప్పుడు 159 00:10:02,728 --> 00:10:04,896 పిల్లలతో బాస్కెట్బాల్ ఆడుతాను. 160 00:10:04,980 --> 00:10:06,940 బాస్కెట్ బాల్ అడట౦ మా ఆయనకు ఇష్టం. 161 00:10:07,024 --> 00:10:08,984 అవునా? అది జట్టు నిర్మాణానికి గొప్ప ఆట. 162 00:10:09,067 --> 00:10:11,278 కానీ ఆయనకంటే మీ ఆకారం చాలా బాగుంది. 163 00:10:12,612 --> 00:10:13,989 ఇలా చెప్పానని ఆయనతో అనకండి. 164 00:10:16,116 --> 00:10:16,950 సరే. 165 00:10:18,368 --> 00:10:23,707 అయితే, ఒక ఆడదాని విజయం వెనుక, నీడలో ఉన్న మగాడిలా మీకు ఎలా అనిపిస్తుంది? 166 00:10:23,790 --> 00:10:27,336 అంటే ఆడదానితో సరిసమానంగా పక్కన నిలుచునే మగాడినని అనుకుంటాను. 167 00:10:27,544 --> 00:10:30,922 ఈఓడీ కల మహిళల కోసం నిలబడే అభ్యర్థిగా మార్గోట్ను చూస్తున్నారు, 168 00:10:31,006 --> 00:10:33,300 అది ఆమెకు లేదని పరీక్షలో తేలినప్పటికీ. 169 00:10:33,967 --> 00:10:35,469 ఎందుకలా చేస్తుందంటారు? 170 00:10:36,470 --> 00:10:37,304 మరి... 171 00:10:39,473 --> 00:10:41,433 సరైనది చేయడంలో మార్గోట్కు నమ్మకముంది. 172 00:10:42,142 --> 00:10:43,977 ఆమె ఎంతో తెలివైనది. 173 00:10:45,020 --> 00:10:47,522 ఆమె కేవలం తనలా ఉన్నవారి కోసమే నిలబడదు, 174 00:10:47,606 --> 00:10:49,149 అందరి గురించీ అక్కర ఉంది. 175 00:10:51,568 --> 00:10:52,569 ధన్యవాదాలు, రాబ్. 176 00:10:59,368 --> 00:11:02,412 హేయ్, అయితే ఈ భేటీ ఎప్పుడు ప్రచురితం అవుతుంది? 177 00:11:03,121 --> 00:11:04,873 ఒక కాపీని ఈమెయిల్ చేయమంటారా? 178 00:11:04,956 --> 00:11:06,249 అది బాగుంటుంది. 179 00:11:06,333 --> 00:11:11,004 ఈ చిరునామాకు పంపవచ్చు, రాబర్ట్@ఏజీడబ్ల్యూఫార్మ్... 180 00:11:12,964 --> 00:11:16,385 ఒక మాట చెప్పనా? నా వ్యక్తిగత ఈమెయిల్కు ప౦పిస్తారా? 181 00:11:18,178 --> 00:11:19,888 ఇ౦కా సులభంగా ఉంటుంది. 182 00:11:42,285 --> 00:11:43,703 కాల్ వస్తోంది అర్బన్డాక్స్ 183 00:11:43,787 --> 00:11:45,122 హేయ్, మ్యాట్. ఎలా ఉన్నావు? 184 00:11:46,248 --> 00:11:49,376 హాయ్. ఇది నిజమా? నేను ఎవరో నీకు తెలుసుంటే నమ్మలేను. 185 00:11:49,459 --> 00:11:50,585 బ్రహ్మాండంగా తెలుసు. 186 00:11:50,669 --> 00:11:52,212 బాబు, ఆ వీడియో పెట్టావుగా, 187 00:11:52,295 --> 00:11:55,966 ఈఓడీ అంటువ్యాధి ఎలా సోకుతోందో ప్రపంచానికి తెలియజేయడానికి. 188 00:11:56,383 --> 00:11:57,717 దానికి ధైర్యం ఉండాలి. 189 00:11:59,052 --> 00:11:59,886 ధన్యవాదాలు. 190 00:11:59,970 --> 00:12:03,723 అవును, అది బాగుంది, ఎందుకంటే నా మాట ఎవరూ వినరని అనిపిస్తుంది. 191 00:12:03,807 --> 00:12:04,808 హే, నేను వింటున్నా. 192 00:12:05,475 --> 00:12:06,393 నిన్ను చూస్తున్నా. 193 00:12:06,852 --> 00:12:10,063 ఈరోజుల్లో నిజం చెప్పడానికి ఎంత బలం అవసరమో నాకు తెలుసు. 194 00:12:10,188 --> 00:12:11,565 అందుకే నేను కాల్ చేశా. 195 00:12:12,274 --> 00:12:13,358 మాకు నీ సాయం అవసరం. 196 00:12:14,484 --> 00:12:17,529 నా సాయమా? నేనెలా సాయపడగలను? 197 00:12:17,779 --> 00:12:19,197 పక్కన తల్లిదండ్రులు ఉన్నారా? 198 00:12:20,240 --> 00:12:22,659 లేరు. అందరూ ప్రచారమో ఇంకేదో చేస్తున్నారు. 199 00:12:22,742 --> 00:12:25,829 ఎందుకంటే నేను నిన్ను అడగబోయేది ఎంతో గోప్యమైనది. 200 00:12:25,912 --> 00:12:27,581 -సరేనా? -సరే. 201 00:12:29,374 --> 00:12:32,752 నువ్వు చేయాల్సిన పని, అది నువ్వు చేయాలని ఒప్పుకుంటే, 202 00:12:32,836 --> 00:12:34,087 మ్యాట్ క్లియరీ లోపెజ్, 203 00:12:34,588 --> 00:12:36,423 మా రహస్య గూఢచారిగా ఉండటం, 204 00:12:36,506 --> 00:12:40,552 అమెరికా చరిత్రలో జరుగుతున్న అతి ముఖ్యమైన సెనేట్ ప్రచారంపై నిఘా వేయడం. 205 00:12:41,136 --> 00:12:43,847 ఆగు. మా అమ్మపైనే నన్ను నిఘా వేయమంటున్నావా? 206 00:12:43,930 --> 00:12:45,807 లేదు, ఆమె ప్రచారంపై మాత్రమే. 207 00:12:46,391 --> 00:12:50,061 ఆమె విధానాలు, ఈ మాట చెప్పక తప్పదు, అవి నీకు ప్రత్యక్ష ముప్పు, 208 00:12:50,687 --> 00:12:53,190 అలాగే మానవ జాతి భవిష్యత్తుకు కూడా. 209 00:12:54,065 --> 00:12:57,527 నా మొత్తం ఉనికికి వ్యతిరేకంగా మా అమ్మ పోరాడుతోందంటే, 210 00:12:58,153 --> 00:13:00,280 దానర్థం ఆమెకు నాపై అక్కర లేదనే. 211 00:13:00,780 --> 00:13:02,741 కేవలం గాయపడటమే కాదు, కోప్పడతాను. 212 00:13:02,824 --> 00:13:07,579 కోపంగా ఉంది. కానీ, ఇప్పటికే జీవితాంతం తిట్లు చివాట్లు తి౦టున్నాను. 213 00:13:07,662 --> 00:13:10,081 -ఎవరూ గాయపడాలనుకోను. -అవును, గాయపడకూడదు. 214 00:13:10,165 --> 00:13:13,210 నా మాటలు విని హింసను సమర్థించే వెధవలు ఉన్నారంటే 215 00:13:13,293 --> 00:13:15,837 నాకు నమ్మబుద్ధి కావటం లేదు. 216 00:13:16,630 --> 00:13:19,508 ఎవరూ గాయపడకూడదన్నదే నా మొత్తం ఉద్దేశ్యం. 217 00:13:19,674 --> 00:13:21,885 ముఖ్యంగా నీలాంటి మంచివాళ్ళు గాయపడకూడదు. 218 00:13:22,969 --> 00:13:25,847 అంటే, నీ ముఖానికి వాళ్ళు ఏం చేశారో చూడు. 219 00:13:25,931 --> 00:13:27,432 నేను మాట్లాడుతున్నది అదే. 220 00:13:27,516 --> 00:13:30,644 మహిళలను గాయపరచటం కాదు, మగాళ్ళను రక్షించటం గురించి. 221 00:13:32,479 --> 00:13:34,022 మీ అమ్మ గెలిస్తే, 222 00:13:34,856 --> 00:13:39,319 బయట ఉన్న వెర్రివాళ్ళంతా దాడి చేయటానికి మీ కుటుంబం ఇంకా పెద్ద లక్ష్యం అవుతుంది. 223 00:13:40,403 --> 00:13:44,074 ఆమె గెలవకపోతే, మళ్ళీ మీరు మీ సాధారణ జీవితాలను గడుపుతారు. 224 00:13:44,658 --> 00:13:46,826 పరిస్థితులు మళ్ళీ సాధారణం కావాలని నీకు లేదా? 225 00:13:47,244 --> 00:13:48,662 ఛత్. అలా కావాలని నాకుంది. 226 00:13:58,922 --> 00:14:00,048 ఛత్. 227 00:14:02,259 --> 00:14:03,468 నువ్వు వెళ్ళవచ్చు. 228 00:14:12,185 --> 00:14:14,646 శ్రీమతి మోస్కలేవ్, అది... 229 00:14:20,735 --> 00:14:21,820 ఆమె ఎక్కడుంది? 230 00:14:22,362 --> 00:14:23,405 సరిహద్దు దగ్గర. 231 00:14:25,115 --> 00:14:26,491 ఓ పాడుబడ్డ స్నానభవంతిలో. 232 00:14:29,661 --> 00:14:33,665 జోయా నన్ను ఒక సంఖ్య గుర్తుపెట్టుకోమంది. దాన్ని నేను రాయగలను. 233 00:15:06,364 --> 00:15:07,240 హేయ్. 234 00:15:09,200 --> 00:15:13,913 జోయా నన్నొక సందేశం చేరవేయమంది. ఏదో ఒక పక్షం ఎంచుకోమంది. 235 00:15:20,670 --> 00:15:23,340 నిన్ను హోటల్కు తీసుకెళ్ళటానికి కారు ఏర్పాటు చేస్తా. 236 00:15:23,423 --> 00:15:24,966 తర్వాత నేరుగా విమానాశ్రయానికే. 237 00:15:28,094 --> 00:15:29,721 ధన్యవాదాలు. ధన్యవాదాలు. 238 00:15:29,804 --> 00:15:31,723 -కానీ... -ఇంటికెళ్ళు. 239 00:15:33,850 --> 00:15:36,061 నిన్ను మళ్ళీ కలుస్తాను, టుండే ఓజో. 240 00:15:53,536 --> 00:15:54,412 హేయ్. 241 00:16:06,174 --> 00:16:09,177 హేయ్. హేయ్. హలో. ఏంటి సంగతి? అసలేం జరుగుతోంది? 242 00:16:09,761 --> 00:16:11,221 విక్టర్ మోస్కలేవ్ చనిపోయాడు. 243 00:16:22,691 --> 00:16:25,568 బయటపడ్డావా? నీకూ ఆ విక్టర్ గతే పడుతుందని అనుకున్నా. 244 00:16:25,652 --> 00:16:27,529 నన్ను మోసం చేశావు, వెధవా. 245 00:16:27,779 --> 00:16:29,823 నీ జీవితంలోనే గొప్ప కథను నీకు అందించా. 246 00:16:29,906 --> 00:16:32,117 -వార్తలు చూశావా? -ఆ, చూశాను. 247 00:16:32,200 --> 00:16:34,828 -ఏం జరిగింది? -భార్య సహాయకురాలి చేతిలో హతుడయ్యాడు. 248 00:16:34,911 --> 00:16:37,622 ఆమె మీ ఆడవారి సానుభూతిపరురాలని ప్రభుత్వం అంటోంది. 249 00:16:37,706 --> 00:16:40,417 - వాళ్ళు నిన్ను ఇప్పుడు చూస్తుంటారేమో. - ఛత్. 250 00:16:41,626 --> 00:16:43,920 నువ్వు వెంటనే దేశం వదిలి పారిపోవాలి. 251 00:16:44,504 --> 00:16:45,380 నా మాట వినపడిందా? 252 00:16:45,547 --> 00:16:48,091 -జోయాను హెచ్చరించాలి. -వద్దులే. నేను వెళుతున్నా. 253 00:16:48,174 --> 00:16:50,343 వద్దు, డెక్లన్. దేవుడిపై ఒట్టు, వెళ్ళకు... 254 00:16:52,429 --> 00:16:53,304 ఛత్! 255 00:16:58,309 --> 00:16:59,144 ఛా. 256 00:17:10,780 --> 00:17:11,698 హలో. 257 00:17:17,620 --> 00:17:18,621 జనరల్ జోయా? 258 00:17:20,957 --> 00:17:24,294 నేను పాత్రికేయుడిని. డెక్లన్ బ్లీజ్. టుండే స్నేహితుడిని. 259 00:17:26,212 --> 00:17:27,297 నీకేం కావాలి? 260 00:17:27,589 --> 00:17:29,841 తాతియానా మోస్కలేవ్ మీ అక్క అని నాకు తెలుసు. 261 00:17:30,467 --> 00:17:31,885 మాట్లాడాలనుకున్నా. 262 00:17:32,385 --> 00:17:33,386 నీ కథ వినాలి. 263 00:17:34,304 --> 00:17:35,847 అది ప్రపంచానికి చెప్పాలి. 264 00:17:43,062 --> 00:17:44,022 ఏమంటావు? 265 00:17:57,035 --> 00:17:58,411 నది దాటి రా. 266 00:18:00,997 --> 00:18:01,998 నది దాటాలా? 267 00:18:04,793 --> 00:18:05,627 సరే. 268 00:18:08,421 --> 00:18:10,340 బొలీవియాలో ఇలా చేయాల్సి వచ్చింది. 269 00:18:11,299 --> 00:18:12,884 మాఫియా నుండి తప్పించుకోవడానికి. 270 00:18:14,552 --> 00:18:16,763 నా తొలి పులిట్జర్ అలా గెలిచాను. సరే. 271 00:18:21,267 --> 00:18:22,227 దేవుడా. 272 00:18:22,310 --> 00:18:23,311 చల్లగా ఉంది. 273 00:18:32,904 --> 00:18:34,906 దేవుడా. అసలు ఏం చేస్తున్నావు? 274 00:18:46,668 --> 00:18:47,669 ఛత్... 275 00:18:47,752 --> 00:18:50,964 విను. నేనొక పాత్రికేయుడిని. 276 00:18:51,047 --> 00:18:53,091 సరేనా? దద్దమ్మల్లారా. 277 00:19:33,923 --> 00:19:36,050 నీకు రాత్రి నిద్రరాకుండా చేసేది ఏంటి? 278 00:19:38,303 --> 00:19:39,846 ఓరి దేవుడా, రాక్స్. 279 00:19:39,929 --> 00:19:41,472 నువ్వు చంపిన మనుషులేనా? 280 00:19:45,810 --> 00:19:46,769 ఎక్కడికెళ్ళావు? 281 00:19:48,062 --> 00:19:49,397 నడకకు వెళ్ళాను. 282 00:19:49,647 --> 00:19:51,065 -వెళ్ళి పడుకో. -పడుకోను. 283 00:19:53,276 --> 00:19:54,569 సరే. నేను పడుకుంటాను. 284 00:19:55,403 --> 00:19:56,738 డెరిక్ రీనా. 285 00:20:02,493 --> 00:20:03,453 అతనితో నాకేంటి? 286 00:20:04,454 --> 00:20:06,372 అతను నీకెందుకు అంత పెద్ద ముప్పు? 287 00:20:08,541 --> 00:20:10,335 ఆమె సంతోషం నీకిష్టం లేదా? 288 00:20:13,796 --> 00:20:15,924 నీ గురించి ఆమె మరచిపోతుందని అనుకున్నావా? 289 00:20:16,966 --> 00:20:18,635 నేను మరచిపోతానని అనుకున్నావా? 290 00:20:21,888 --> 00:20:22,889 అతనొక పోలీసు. 291 00:20:26,100 --> 00:20:29,270 అవును, మీ వెధవ టక్కులాడి అమ్మ ఒక పోలీసోడితో పడుకుంది. 292 00:20:29,729 --> 00:20:30,730 ఏం జరుగుతోంది? 293 00:20:38,321 --> 00:20:39,322 చేశానిని చెప్పు. 294 00:20:44,202 --> 00:20:45,119 కానివ్వు. 295 00:20:48,122 --> 00:20:50,333 అంటే, ఆమెకు నా గురించి అన్నీ తెలుసు. 296 00:20:51,876 --> 00:20:53,670 ఆ చెత్త పోలీసుతో పడుకోవడం నచ్చలేదు. 297 00:20:55,338 --> 00:20:57,799 ఎందుకంటే నేను తనకు తిండి, బట్ట, గూడు ఇచ్చాను. 298 00:20:57,882 --> 00:21:00,093 వాళ్ళను వదిలేయ్ అని బార్బరా చెప్పాక కూడా. 299 00:21:01,177 --> 00:21:03,096 ఇక ఆమె నా రుణం తీర్చుకునేది అలాగేనా? 300 00:21:05,723 --> 00:21:08,184 కనుక అవును. అవును. 301 00:21:12,063 --> 00:21:13,690 ఆమెను చంపింది నేనే. 302 00:21:23,533 --> 00:21:25,034 నీ కొడుకు చావడం సంతోషం. 303 00:21:26,035 --> 00:21:28,079 ఎందుకంటే అదెలా ఉంటుందో నీకు తెలుస్తుంది. 304 00:21:29,080 --> 00:21:32,125 ఆ బాధ, అది ఎప్పటికీ పోదు. 305 00:21:33,876 --> 00:21:35,128 అక్కడ నేనున్నా! 306 00:21:36,212 --> 00:21:37,630 అందుకు కారకురాలు నేనే! 307 00:21:38,965 --> 00:21:40,299 ఏం జరుగుతోంది? 308 00:21:40,925 --> 00:21:41,968 బెర్నీ, ఆగు! 309 00:21:43,386 --> 00:21:46,097 -నిన్ను చంపేస్తాను! -కానివ్వు. 310 00:21:46,305 --> 00:21:50,018 -నిన్ను చంపిపారేస్తా. -కానివ్వు. నీ సత్తా చూపించు. 311 00:21:51,394 --> 00:21:53,479 నీకు తెలుసా? నీకు తెలుసా? 312 00:21:54,689 --> 00:21:56,607 -ఏం తెలుసు? -మా అమ్మ గురించి. 313 00:21:57,817 --> 00:21:59,110 మీ అమ్మ గురించి ఏంటి? 314 00:22:02,864 --> 00:22:03,823 ఆమె గురించి ఏంటి? 315 00:22:11,914 --> 00:22:14,792 నువ్వు తనతో ఉండాలనుకుంటే నీకు ఇది అవసరమవుతుంది. 316 00:22:14,876 --> 00:22:17,420 వద్దు, వద్దు, రాక్సీ! రాక్స్! అమ్మ. 317 00:22:24,719 --> 00:22:26,888 రాక్సీ. నువ్వేం చేశావు? 318 00:22:26,971 --> 00:22:28,473 అమ్మా, బానే ఉన్నావా? 319 00:22:31,309 --> 00:22:32,268 అమ్మా? 320 00:22:34,937 --> 00:22:36,689 -ఉంటాను, నాన్నా. -రాక్సీ. 321 00:23:06,094 --> 00:23:09,055 ఇప్పుడు నువ్వు బయటకు రావచ్చు. పోలీసులు వెళ్ళిపోయారు. 322 00:23:10,723 --> 00:23:13,518 వాళ్ళు ఏమన్నారు? నువ్వు ఏమని చెప్పావు? 323 00:23:15,228 --> 00:23:16,938 నీ గురించి ఎవరూ మాట్లాడలేదు, ఈవ్. 324 00:23:18,564 --> 00:23:20,066 సిస్టర్ వెరోనికా సంగతేంటి? 325 00:23:20,983 --> 00:23:22,819 ఏం జరిగిందని వాళ్ళు అనుకున్నారు? 326 00:23:22,902 --> 00:23:23,778 మరి... 327 00:23:24,862 --> 00:23:29,742 బహుశా మెదడులో రక్తస్రావమో లేదా ఆమె కిందపడిపోయిందనో అనుకున్నారు. 328 00:23:30,326 --> 00:23:31,577 వాళ్ళకు ఇంకా తెలియదు. 329 00:23:34,539 --> 00:23:38,292 నేను ఆమెను సరిగ్గా చూసుకుని ఉండాలి. 330 00:23:39,252 --> 00:23:40,419 కాదు, అది... 331 00:23:42,171 --> 00:23:43,714 అది నీ తప్పు కాదు. 332 00:23:43,798 --> 00:23:46,300 అది ఎవరి తప్పూ కాదు. అది దైవ నిర్ణయం. 333 00:23:55,643 --> 00:23:56,769 నాకు తల్లిలా ఉండేది 334 00:23:58,187 --> 00:24:00,106 నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేనప్పుడు. 335 00:24:03,151 --> 00:24:04,735 నాకెప్పుడూ అసలు తల్లే లేదు. 336 00:24:07,029 --> 00:24:10,158 దైవం నాతో మాట్లాడటం మొదలుపెట్టే దాకా. 337 00:24:11,284 --> 00:24:15,121 ఆ తర్వాత దైవం ఒక తల్లి అని గ్రహించాను. 338 00:24:15,997 --> 00:24:17,832 దైవం మనందరికీ అమ్మ. 339 00:24:18,708 --> 00:24:20,293 మనం నమ్మినంత కాలం. 340 00:24:20,918 --> 00:24:22,503 తెలివైన, తెలివైన పిల్లవి. 341 00:24:23,337 --> 00:24:25,047 నమ్మకమే శక్తి. 342 00:24:25,923 --> 00:24:27,216 ఆ సైన్యాన్ని నిర్మించు. 343 00:24:27,925 --> 00:24:29,844 వారిందరినీ నీవారిని చేసుకో. 344 00:24:33,264 --> 00:24:36,809 సిస్టర్ వెరోనికా ఇప్పుడు మన అమ్మతో ఉంది. 345 00:24:37,643 --> 00:24:40,855 కానీ ఆమె పనిని కొనసాగించడం ద్వారా మనం ఆమెను గౌరవించవచ్చు. 346 00:24:42,106 --> 00:24:42,940 అవును. 347 00:24:45,026 --> 00:24:45,943 ధన్యవాదాలు. 348 00:24:50,114 --> 00:24:54,160 మమ్మల్ని ప్రార్థించమని చెప్పిన పవిత్రపురుషులు అందరూ. 349 00:24:54,911 --> 00:24:58,623 వారిని ఈ భూమిపైకి వారి తల్లులే తీసుకొచ్చారు. 350 00:25:01,334 --> 00:25:06,047 దైవాన్ని "తండ్రి", ఆయన కుమారుడిని "ప్రభువు" అని పిలుస్తారు, కదా? 351 00:25:06,797 --> 00:25:08,257 కానీ ఈ ప్రశ్న అడుగుతాను. 352 00:25:09,425 --> 00:25:10,468 ఏది గొప్పది? 353 00:25:12,178 --> 00:25:15,723 సృష్టించబడినదా లేదా దాని సృష్టికర్తా? 354 00:25:19,977 --> 00:25:25,483 ఆమె తన చేతులలోకి మెరుపును ఒడిసిపట్టెను. దానిని మెరవమని ఆమె ఆదేశించెను. 355 00:26:04,522 --> 00:26:07,733 ఏయ్. ఆమె దైవంతో మాట్లాడదు. 356 00:26:08,818 --> 00:26:11,153 ఆమె తలలో ఏవో గొంతులు వింటుంది. 357 00:26:11,862 --> 00:26:12,822 మతిస్థిమితం లేనిది. 358 00:26:13,197 --> 00:26:14,240 ఒక హంతకురాలు. 359 00:26:14,782 --> 00:26:16,575 ఆమె అతనిని చంపింది. 360 00:26:16,659 --> 00:26:19,203 సిస్టర్ వెరోనికాకు ఆమె ఏదో చేసింది. 361 00:26:19,412 --> 00:26:20,830 మీకు అది తెలియాలి. 362 00:26:23,582 --> 00:26:26,961 దేవుడా. మీరేంటి, అంధవిశ్వాసులా? 363 00:26:27,878 --> 00:26:31,674 ఈమెను మనం దాస్తున్నామని పోలీసులు కనుగొంటారు, మనందరినీ జైల్లో వేస్తారు. 364 00:26:32,967 --> 00:26:35,011 దైవం ఆమెకు విముక్తిని పంపుతోంది. 365 00:26:35,678 --> 00:26:37,013 ఒక సైనికురాలు వస్తుంది. 366 00:26:38,180 --> 00:26:40,141 నీ సందేహం వల్ల నువ్వు నరకం పాలవుతావు. 367 00:26:41,684 --> 00:26:46,814 విజయకేతనం ఎగిరే ఈ సమయంలో నువ్వు దైవాన్ని నమ్మకపోవడాన్ని దైవం మరచిపోదు. 368 00:27:01,662 --> 00:27:07,501 మన మాటలు లక్షల మందిని తాకగలవు. నువ్వు వాళ్ళను పిలిస్తే, వాళ్ళు వస్తారు. 369 00:27:09,545 --> 00:27:12,548 వాళ్ళు నీకోసం ప్రాణాలైనా తీస్తారు, తమ ప్రాణాలైనా ఇస్తారు. 370 00:27:14,759 --> 00:27:16,635 నువ్వు ఇంకెప్పుడూ ఒంటరిదానివి కావు. 371 00:27:22,933 --> 00:27:24,393 {\an8}సన్యాసినులను మారుస్తున్నావా? 372 00:27:26,020 --> 00:27:27,813 మహా మేధావి. 373 00:27:31,400 --> 00:27:32,943 కాల్ వస్తోంది డారెల్ 374 00:27:36,405 --> 00:27:37,990 నాకు కాల్ చేయడం ఆపు, డారెల్. 375 00:27:38,074 --> 00:27:40,785 నాన్నకు తెగ కోపం. అమ్మ వజ్రాలు దొంగిలించావని తెలుసు. 376 00:27:40,868 --> 00:27:43,579 నీకోసం చూస్తున్నాడు. న్యూ యార్క్ వెళుతున్నావని అంచనా. 377 00:27:43,954 --> 00:27:46,540 -సోది. -రాక్స్, కోపంతో ఊగిపోతున్నాడు. 378 00:27:47,375 --> 00:27:48,542 ఎందుకలా అనుకుంటున్నాడు? 379 00:27:48,626 --> 00:27:51,545 పారిపో. నీకోసం వస్తున్నాడు. కొంతకాలం కనిపించకు. 380 00:27:51,629 --> 00:27:55,007 విమాన బల్ల 60కు రాక్సాన్ మంక్ రాగలరా, 381 00:27:55,091 --> 00:27:56,759 న్యూ యార్క్కు తన అదనపు సీట్ కోసం? 382 00:27:56,842 --> 00:27:58,969 -న్యూ యార్క్ వెళుతున్నావుగా. -మళ్ళీ చేయకు. 383 00:28:02,181 --> 00:28:03,391 రాక్సీ మంక్. 384 00:28:03,474 --> 00:28:06,352 నమస్కారం, మంక్. న్యూ యార్క్కు అదనపు సీట్ ఉంది... 385 00:28:06,435 --> 00:28:09,271 నేను అక్కడికి వెళ్ళడం లేదు. మరొక చోటుకు వెళ్ళాలి. 386 00:28:09,730 --> 00:28:10,898 ఎక్కడికైనా. 387 00:28:10,981 --> 00:28:12,983 కాస్త నిర్ధిష్టంగా ఉండాలి మీరు. 388 00:28:33,629 --> 00:28:36,841 సైన్యం ఉత్తరానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది, మేడమ్. 389 00:28:55,568 --> 00:29:00,156 నా దేశానికున్న విధేయత కోసం నేను నా సొంత చెల్లినే త్యాగం చేస్తున్నాను. 390 00:29:04,994 --> 00:29:06,162 నీకు అర్థమైందా? 391 00:29:16,046 --> 00:29:18,591 నన్ను నిరాశపరచకు. 392 00:29:21,093 --> 00:29:22,470 ఎప్పటికీ నిరాశపరచను. 393 00:29:31,145 --> 00:29:32,229 వెళ్ళు. 394 00:29:51,790 --> 00:29:53,375 హేయ్. హేయ్. హేయ్. 395 00:29:53,792 --> 00:29:55,878 -ఉత్తరానికా? -లేదు. దక్షిణానికి. 396 00:29:57,213 --> 00:29:58,797 ఆగు, ఆగు, ఆగు. 397 00:29:59,632 --> 00:30:00,633 ధన్యవాదాలు. 398 00:30:07,723 --> 00:30:10,142 హేయ్. హాయ్. ఒక టిెకెట్, దయచేసి. 399 00:30:11,018 --> 00:30:11,936 ధన్యవాదాలు. 400 00:30:19,360 --> 00:30:20,861 వద్దులే వదిలేయ్. 401 00:30:29,036 --> 00:30:29,954 ఛత్. 402 00:30:38,295 --> 00:30:41,924 ఈ మహిళా తిరుగుబాటుదారులు మన నేలను దోచుకుంటూ ఉండగా చూస్తూ ఉరుకోము. 403 00:30:42,007 --> 00:30:43,425 మన అధ్యక్షుడి జ్ఞాపకార్థం, 404 00:30:43,509 --> 00:30:45,928 ఉత్తరంలో చెత్త ఏరిపారేయడానికి సైన్యం పంపుతున్నా. 405 00:30:46,428 --> 00:30:48,180 మన సాంప్రదాయ విలువల రక్షణ కోసం, 406 00:30:48,973 --> 00:30:50,349 చిన్న కుటుంబం కోసం... 407 00:30:51,183 --> 00:30:52,101 అతను ఏమంటున్నాడు? 408 00:30:52,184 --> 00:30:55,271 ఉత్తరంలోని టక్కులాడుల భరతం పట్టడానికి సైన్యాన్ని పంపుతున్నాడు. 409 00:30:57,022 --> 00:30:59,483 నాకొక కార్ కావాలి. ధరల పట్టిక ఉందా? 410 00:30:59,567 --> 00:31:02,653 ఇవాళ ప్రత్యేక ధర. అన్నీ రెండింతలు. 411 00:31:10,077 --> 00:31:11,078 ఏది? 412 00:31:22,006 --> 00:31:24,633 నువ్వు గుర్తొస్తున్నావు. బాగున్నావా? 413 00:31:37,563 --> 00:31:41,025 అర్బన్డాక్స్ నువ్వు మాతోనే ఉన్నావా, సైనికుడా? 414 00:32:09,470 --> 00:32:10,346 ఇలా చూస్తారా? 415 00:32:12,431 --> 00:32:13,724 కుటుంబాన్ని తీసుకురండి. 416 00:32:16,935 --> 00:32:17,811 వెళదాం పద. 417 00:32:21,815 --> 00:32:24,026 -సరే, బంగారం. నాకేసి చూడు. -సరే. 418 00:32:26,528 --> 00:32:27,738 అవును. అద్భుతం. 419 00:32:32,660 --> 00:32:33,994 సరే, ఉంటాను. 420 00:32:47,966 --> 00:32:49,176 పాప్కార్న్ తీసుకోనా? 421 00:32:49,593 --> 00:32:51,303 ఏదీ తీసుకోకని నాన్న అన్నాడు. 422 00:32:51,387 --> 00:32:53,055 పురుషులకన్నా మహిళా రాజకీయవేత్తలకు 423 00:32:53,138 --> 00:32:55,808 70 శాతం అధికంగా చావు బెదిరింపులు వస్తాయని తెలుసా? 424 00:32:55,891 --> 00:32:58,060 -అబ్బా. -పోనీ వేరుశెనగ తీసుకోనా? 425 00:32:58,143 --> 00:32:59,353 వాటికి చెల్లిస్తున్నావా? 426 00:32:59,436 --> 00:33:00,729 నా దగ్గర డబ్బులు లేవు. 427 00:33:00,813 --> 00:33:02,356 పిజ్జా తెప్పించనా? 428 00:33:02,439 --> 00:33:03,357 తెప్పించు. 429 00:33:03,440 --> 00:33:05,275 అతిపెద్ద పరుపుపై పడుకోబోతున్నా. 430 00:33:05,651 --> 00:33:08,696 సగటు రోజున, హిలరీ క్లింటన్ అధ్యక్ష ప్రచారంలో, ఆమె సిబ్బంది 431 00:33:08,904 --> 00:33:11,824 100కు పైగా లైంగిక హింసల బెదిరింపులను నివేదించారు. 432 00:33:12,408 --> 00:33:13,867 ఏంటి, ఇప్పుడు స్త్రీవాదివా? 433 00:33:14,243 --> 00:33:16,078 ఏంటి? కాదు. 434 00:33:17,162 --> 00:33:19,540 కానీ అమ్మ గెలుపు గురించి నీకు దిగులు లేదా? 435 00:33:23,377 --> 00:33:26,797 చూడ౦డి. పిల్లల్ని వారి మానాన వారిని గదిలో వదిలేశాను. 436 00:33:26,880 --> 00:33:28,966 ఆర్డర్లు ఇచ్చి డబ్బు ఖర్చు చేస్తుంటారు. 437 00:33:29,049 --> 00:33:30,259 నాకు దిగులుగా ఉంది. 438 00:33:30,551 --> 00:33:32,302 -రాబ్. హేయ్. -హాయ్. హేయ్, కేట్. 439 00:33:32,386 --> 00:33:33,846 ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? 440 00:33:33,929 --> 00:33:35,431 ఎవరికైనా డ్రి౦కులు తెప్పి౦చనా? 441 00:33:35,848 --> 00:33:37,558 -వద్దు. థాంక్యూ. -తీసుకునేవాడిని. 442 00:33:37,641 --> 00:33:38,475 సరే. 443 00:33:38,559 --> 00:33:40,811 గదిలో ఒకటి వదిలేసి వచ్చాను. బహుశా మరో సమయం. 444 00:33:40,894 --> 00:33:43,313 -లయోనెల్, ఇది చాలా ఉత్తేజకరమైనది. -అలాగే. సరే. 445 00:33:54,533 --> 00:33:55,451 హేయ్. 446 00:33:57,119 --> 00:33:58,537 బార్లో ఇది వదిలేశావు. 447 00:33:59,371 --> 00:34:00,330 వదిలేశానా? 448 00:34:03,792 --> 00:34:05,210 నేను 247 గదిలో ఉంటాను. 449 00:34:22,728 --> 00:34:24,605 హేయ్, బాబు, చూసుకుని వెళ్ళండి. 450 00:34:24,688 --> 00:34:27,608 -వెనక్కు వెళ్ళు, బాబు. -హేయ్, మావాడిని వదిలేయ్. 451 00:34:27,691 --> 00:34:29,777 నాపై దూసుకు వచ్చింది మీరే, బాబు. 452 00:34:29,860 --> 00:34:32,070 -నీ సమస్య ఏంటి? -సన్నాసి వెధవా. 453 00:34:41,955 --> 00:34:44,041 నీ తటస్థ ఓటర్లు చీలిపోయి ఉన్నారు. 454 00:34:44,124 --> 00:34:46,460 సగం మంది శరీర స్వతంత్రతకు పట్టుబడుతున్నారు. 455 00:34:46,543 --> 00:34:48,253 దానికి భీమా కావాలంటున్నారు. 456 00:34:48,337 --> 00:34:50,005 మరో సగం అది తుపాకీ అనుకుంటున్నారు. 457 00:34:50,088 --> 00:34:53,342 అది నిజంగా తుపాకీ అయితే, దాన్ని వాళ్ళు టీచర్లకు ఇవ్వమంటారు. 458 00:34:53,801 --> 00:34:55,636 నేనలా అని చెప్పనులే. దిగులుపడకు. 459 00:34:56,220 --> 00:35:00,390 ఈఓడీ మరణాలే డానియల్ గెలుపు గుర్రాలు, వాటిని తను ప్రదర్శిస్తూనే ఉంటాడు. 460 00:35:00,474 --> 00:35:03,101 పురుష బాధితులు. ప్రత్యేకించి క్లైడ్ మాంట్గోమరీ. 461 00:35:03,185 --> 00:35:05,479 అదే అతని భారీ శ్వేతజాతి ఆశ. 462 00:35:05,562 --> 00:35:09,858 దీన్ని ఆడా మగల మధ్య పోరాటంగా అతను చిత్రీకరించడాన్ని అడ్డుకో. 463 00:35:09,942 --> 00:35:12,027 ఈఓడీ అందరికీ మంచిది. 464 00:35:12,110 --> 00:35:13,695 కలిసికట్టుగా శక్తివంతమైనవాళ్ళం. 465 00:35:14,488 --> 00:35:16,406 -ఐదు నిమిషాలు. -ధన్యవాదాలు. 466 00:35:17,115 --> 00:35:19,076 అతనిపైకి గణాంకాలు విసురుతూనే ఉండు. 467 00:35:19,159 --> 00:35:20,911 మానభంగాలు, గృహహింస, అన్నీ తగ్గాయి. 468 00:35:20,994 --> 00:35:22,579 అతను నీపై దాడికి దిగితే... 469 00:35:22,663 --> 00:35:26,083 ఏంటి? అతన్ని గుద్దాలా? వేదిక తలకిందులు చేయాలా? ఏడవాలా? 470 00:35:26,166 --> 00:35:29,127 చూసుకుంటా. సరేనా? నేను సిద్ధం. ఇక్కడి నుండి వెళ్ళిపోండి. 471 00:35:29,211 --> 00:35:31,338 -నాకు ఒత్తిడి కలిగిస్తున్నారు. -సరే. 472 00:35:32,256 --> 00:35:34,258 వాడికి నరకం చూపించు. 473 00:35:35,259 --> 00:35:36,301 అందంగా ఉన్నావు. 474 00:35:38,595 --> 00:35:39,638 -సరే. -అలాగే. 475 00:35:39,721 --> 00:35:41,807 సరే మరి, అందరూ బయటకు వెళ్ళండి. 476 00:35:42,224 --> 00:35:43,934 అద్భుతమైన రాత్రి గడుపుదాం. 477 00:35:44,601 --> 00:35:45,519 రండి. 478 00:36:31,732 --> 00:36:34,651 ఈఓడీని దుర్వినియోగం చేసేవారికి తప్పనిసరి శిక్షలు ఉండాలి. 479 00:36:35,402 --> 00:36:39,281 క్లైడ్ మాంట్గోమరీలాంటి బాధితులకు న్యాయం జరగాలి. 480 00:36:39,656 --> 00:36:41,992 ఒక మంచి క్రైస్తవుడు చనిపోయాడు. 481 00:36:42,075 --> 00:36:45,370 {\an8}నేరస్తురాలైన ఓ అమ్మాయి ఒక ఆయుధంతో తప్పించుకు తిరుగుతోంది. 482 00:36:45,495 --> 00:36:47,122 ఆ కేసు వాస్తవాలన్నీ మనకు తెలియవు. 483 00:36:47,331 --> 00:36:49,666 అది నీ ప్రచార నినాదం కావాలి. 484 00:36:51,043 --> 00:36:52,753 "మాకు వాస్తవాలన్నీ తెలియవు." 485 00:36:54,713 --> 00:36:58,550 నిజం ఏంటంటే, జనాలకు వాస్తవాలు తెలియాలని నీకు లేదు. 486 00:36:58,634 --> 00:37:00,677 పారదర్శకత ఎంతో ఇష్టమని నువ్వంటావు, 487 00:37:00,761 --> 00:37:03,597 కానీ నువ్వు ఈఓడీ పరీక్షించడంపై పోరాడుతున్నావు 488 00:37:03,680 --> 00:37:04,890 అలాగే డేటా సేకరణను. 489 00:37:05,098 --> 00:37:07,476 మహిళలపై వివక్ష చూపడానికి ఉపయోగించే డేటా. 490 00:37:07,559 --> 00:37:10,562 తమ సహచరులకు ప్రత్యక్ష ముప్పుగా ఉండే ఎవరినైనా 491 00:37:10,646 --> 00:37:12,356 పని చేయడానికి అనుమతించకూడదు. 492 00:37:12,439 --> 00:37:15,067 అది వివక్ష కాదు, అవి పర్యవసానాలు. 493 00:37:21,490 --> 00:37:22,407 ఇప్పుడు, వినండి. 494 00:37:22,491 --> 00:37:24,993 ఈఓడీ ఉన్న ఎవరితోనూ నాకు సమస్య లేదు. 495 00:37:25,077 --> 00:37:27,996 ఇతరులకు హానికరమైన రీతిలో వాళ్ళు దాన్ని ఉపయోగించే దాకా. 496 00:37:28,080 --> 00:37:29,623 నేను కోరుకుంటున్నది అదే. 497 00:37:29,706 --> 00:37:32,417 దాన్ని నేరం చేయడం కాదు, దాన్ని నివారించడం. 498 00:37:32,501 --> 00:37:34,002 శిక్షలు వేసే చట్టాలతో. 499 00:37:34,086 --> 00:37:36,630 మరి, మనకు ఇప్పటికే శిక్షలు వేసే చట్టాలున్నాయి. 500 00:37:36,713 --> 00:37:38,882 ఒకరిని గాయపరచడానికి ఈఓడీని వాడవచ్చా? 501 00:37:39,049 --> 00:37:41,343 అవును. తన్నునో, పిడిగుద్దునో వాడినట్టు. 502 00:37:41,426 --> 00:37:44,680 దాడి అంటే దాడే. మనకు వాటిపై చట్టాలున్నాయి. 503 00:37:44,763 --> 00:37:48,183 ఈఓడీ ఒక మహిళ శరీరానికి సహజమైన విస్తరణ. 504 00:37:48,266 --> 00:37:51,269 దాని ఉపయోగాలపై ప్రత్యేక చట్టాలు లేక నియమాలు సృష్టించడం, 505 00:37:51,353 --> 00:37:52,521 ఒకటి, పురుషాహంకరమైనది, 506 00:37:52,604 --> 00:37:56,566 రెండు, వివక్షను రెట్టింపు చేయడానికి ద్వారాలను తెరుస్తుంది, 507 00:37:56,650 --> 00:37:58,735 మన అత్యంత బలహీనమైన వర్గాలపై. 508 00:37:59,277 --> 00:38:03,156 ఈఓడీ ఒక ఆరోగ్య సంరక్షణా సమస్య, అది నేర సమస్య కాదు, అది ఇప్పుడు 509 00:38:03,240 --> 00:38:05,534 మన జనాభాలో సగం మందిని ప్రభావితం చేస్తోంది. 510 00:38:05,617 --> 00:38:08,578 కానీ దానికి గవర్నర్ డాండన్ జవాబు, "వారిని జైల్లో వేయండి." 511 00:38:08,662 --> 00:38:11,581 అవును, తప్పనిసరిగా. అందుకు జవాబు లేదు, మార్గోట్. 512 00:38:11,665 --> 00:38:14,418 ముప్పుగా పరిణమించేవారిని జైల్లో వేయాలనుకుంటున్నా. 513 00:38:14,501 --> 00:38:16,712 నాకు అర్థమైంది, డానియల్, ఒక మగాడిగా, 514 00:38:16,795 --> 00:38:19,715 నువ్వు ఈఓడీని కేవలం దూకుడుతనంగా అర్థం చేసుకుంటావని. 515 00:38:19,798 --> 00:38:21,466 {\an8}జాగ్రత్త. అది లింగవివక్ష. 516 00:38:21,550 --> 00:38:25,554 {\an8}కానీ గవర్నర్ చెప్పే "చెదురుముదురు కేసులకు" విరుద్ధంగా, 517 00:38:25,637 --> 00:38:27,931 డేటా మనకు భిన్నమైన కథను చెబుతోంది. 518 00:38:28,015 --> 00:38:29,016 డేటాపై మాట్లాడుదాం. 519 00:38:29,975 --> 00:38:30,934 లీకైన డేటా. 520 00:38:31,435 --> 00:38:34,604 మీ భర్త, డా. రాబర్ట్ లోపెజ్, గోప్యమైన ఈఓడీ అధ్యయనానికి 521 00:38:34,688 --> 00:38:36,606 -అందుబాటు కల... -దిగులుపడకు. 522 00:38:36,732 --> 00:38:40,193 ... అతి కొద్ది మందిలో ఒకరు, దాన్ని పత్రికలకు లీక్ చేశారు. 523 00:38:40,277 --> 00:38:42,195 ఇది ఎందుకు చెబుతున్నారో తెలియడం లేదు. 524 00:38:42,279 --> 00:38:43,280 ఏం మాట్లాడుతున్నాడు? 525 00:38:43,363 --> 00:38:45,157 ఇందాక పేర్కొన్న వ్యాసానికి రచయిత 526 00:38:45,240 --> 00:38:48,744 మీ భర్తకు కళాశాలలో పాతకాలపు మిత్రుడు. 527 00:38:49,077 --> 00:38:52,831 డెక్లన్ ప్రపంచలోనే అత్యంత ప్రముఖ పరిశోధనా పాత్రికేయుల్లో ఒకడు, 528 00:38:52,914 --> 00:38:55,042 అవును, అతను నా భర్త స్నేహితుడే. 529 00:38:55,125 --> 00:38:57,127 నా భర్తకు చాలా మంది స్నేహితులున్నారు. 530 00:38:57,210 --> 00:38:58,795 ఆయన స్నేహపూర్వక మనిషి. 531 00:38:58,879 --> 00:39:01,506 కానీ ఈ ఊహారోపణ, నిస్పృహతో చేస్తున్నది, డానియల్. 532 00:39:01,882 --> 00:39:03,008 బాగా అనిపించడం లేదు. 533 00:39:03,550 --> 00:39:06,636 {\an8}గవర్నర్ చాలా పేలవమైన వాదనలను చేస్తున్నారు, 534 00:39:06,720 --> 00:39:09,222 {\an8}నిజం నుండి మీ దృష్టిని మరల్చడానికి. 535 00:39:10,182 --> 00:39:11,475 ఇదీ నిజం. 536 00:39:11,850 --> 00:39:15,562 ఈఓడీ వచ్చిన తర్వాత హింసాత్మక నేరాలు తగ్గుముఖం పట్టాయి. 537 00:39:15,645 --> 00:39:18,273 నివేదించబడిన మానభంగాలు 75 శాతం తగ్గాయి. 538 00:39:18,356 --> 00:39:21,193 గృహ హింస 61 శాతం తగ్గింది. 539 00:39:21,276 --> 00:39:23,361 గత 3 నెలల్లో, హత్య కాబడిన లేక తప్పిపోయిన 540 00:39:23,445 --> 00:39:26,615 శ్వేతజాతేతర ద్విలింగ మహిళ కేసు ఒక్కటైనా నమోదు కాలేదు. 541 00:39:26,698 --> 00:39:27,616 అది ముప్పు కాదు. 542 00:39:27,908 --> 00:39:30,160 అది ఒక మెరుగైన భవిష్యత్తుకు ఆశ. 543 00:39:40,212 --> 00:39:44,049 తర్వాతి ప్రశ్న లాంగ్వ్యూ సిటీ నుండి పెనెలోపీ హెరన్ అడుగుతోంది. 544 00:39:47,969 --> 00:39:48,970 హాయ్. 545 00:39:49,137 --> 00:39:50,764 నన్ను స్త్రీవాదిగా పరిగణిస్తా. 546 00:39:50,847 --> 00:39:52,974 ప్రతీ మహిళకు ఎంపిక ఉండాలని నమ్ముతాను. 547 00:39:53,308 --> 00:39:55,560 ఈఓడీ తీసుకోకూడదనే ఎంపిక నేను చేశాను. 548 00:39:58,605 --> 00:40:00,107 అంటే, అది ఆమె ఎంపిక, కదా? 549 00:40:00,232 --> 00:40:03,235 {\an8}దీనికి సంబంధించిన ప్రతీ ఉపయోగం, హింసాత్మకమైనది. 550 00:40:04,069 --> 00:40:05,529 {\an8}హింసాపూరిత ఇంట్లో పెరిగాను. 551 00:40:05,987 --> 00:40:08,740 నాకు ఇది వద్దు. నా పిల్లలకు ఇది వద్దు. 552 00:40:09,616 --> 00:40:11,910 దీన్ని నాపై రుద్దుతున్నారని అనిపిస్తోంది. 553 00:40:11,993 --> 00:40:15,622 ఇష్టం లేకపోయినా ఇంట్లో తుపాకీ పెట్టుకోమని బలవంతపెడుతున్నట్టుగా. 554 00:40:15,705 --> 00:40:18,834 తుపాకీ మోసుకువెళ్ళమని నా కూతురును బలవంతపెడుతున్నట్టుగా. 555 00:40:19,417 --> 00:40:23,421 దీన్ని హద్దుల్లో ఉంచడానికి, నియంత్రణకు మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు, 556 00:40:23,505 --> 00:40:26,216 ఇది మా జీవితాల్లో వద్దనుకునేవారిని ఎలా రక్షిస్తారు? 557 00:40:26,299 --> 00:40:27,300 గవర్నర్ డాండన్. 558 00:40:31,972 --> 00:40:33,348 పెనెలోపీ, ధన్యవాదాలు. 559 00:40:34,141 --> 00:40:35,767 ఇది అడిగినందుకు సంతోషం. 560 00:40:36,434 --> 00:40:38,186 మీ ఆందోళన సరైనదే. 561 00:40:38,728 --> 00:40:40,230 నిజాయితీగా మాట్లాడుకుందాం, 562 00:40:41,273 --> 00:40:43,191 ఈఓడీ ఒక లైసెన్స్ లేని ఆయుధం. 563 00:40:43,984 --> 00:40:47,320 అందుకే ఇది ప్రకటించడం సంతోషంగా ఉంది, నా బృందం ఈ పనిలో ఉంది, 564 00:40:47,404 --> 00:40:51,116 ఈఓడీ బదిలీని చట్టవిరుద్ధం చేసే ఒక బిల్ను రూపొందిస్తోంది. 565 00:40:52,909 --> 00:40:54,995 -కాదు, కాదు. ఆగండి. -అతనలా చేయగలడా? 566 00:40:55,078 --> 00:40:56,788 {\an8}-కాదు. దీనిపై ఆలోచించండి. -చేయలేడు. 567 00:40:56,872 --> 00:41:00,250 {\an8}మానవ శరీరంపై ఈఓడీ వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలేంటో 568 00:41:00,333 --> 00:41:01,459 {\an8}మనకు తెలియదు. 569 00:41:01,960 --> 00:41:05,172 ఒకసారి కండె క్రీయాశీలకం అయితే, ఈఓడీ తిరిగి చెరపలేని స్థితి. 570 00:41:06,047 --> 00:41:08,925 సరేనా? తుపాకులలా, ఇదొక ప్రజారోగ్య చర్చ, 571 00:41:09,009 --> 00:41:11,469 కానీ వ్యక్తిగత స్వేచ్ఛ ముసుగు వేసుకుంది. 572 00:41:12,512 --> 00:41:13,805 మేయర్ క్లియరీ లోపెజ్. 573 00:41:15,098 --> 00:41:19,311 పెనెలోపీ, మొదటగా, నువ్వు అరమరికలు లేకుండా, నిజాయితీగా ఇవాళ నీ భావాలను 574 00:41:19,394 --> 00:41:20,979 తెలిపినందుకు ధన్యవాదాలు. 575 00:41:21,062 --> 00:41:22,981 నీ సమస్య బహిరంగపరచటం అభినందిస్తున్నా. 576 00:41:24,316 --> 00:41:26,109 నేను నిన్ను ఒకటి అడగాలి. 577 00:41:26,359 --> 00:41:27,444 సరే, తప్పకుండా. 578 00:41:28,153 --> 00:41:29,863 హింసతో పెరిగావని అంటున్నావు, 579 00:41:29,946 --> 00:41:32,741 చూస్తుంటే, చాలా కష్టపడినట్టు ఉన్నావు, నీ కుటుంబానికి 580 00:41:32,824 --> 00:41:35,535 సురక్షితమైన ఇంటిని ఏర్పాటు చేయడానికి. 581 00:41:36,036 --> 00:41:38,288 అది ఎలాంటి విజయమో నాకు తెలుసు. 582 00:41:39,456 --> 00:41:40,916 కానీ నిన్ను ఇది అడగాలి. 583 00:41:41,875 --> 00:41:46,046 ప్రతీ మహిళకు తన సొంత గూటిలో నీలాంటి రక్షణ భావనే కలుగుతుందంటావా? 584 00:41:47,005 --> 00:41:47,923 లేదు. 585 00:41:48,173 --> 00:41:50,217 చాలామంది మహిళలకు అదే రక్షణ ఉంటుందంటావా 586 00:41:50,300 --> 00:41:52,802 వాళ్ళు ఈ ప్రపంచంలో వీధులపై ఉన్నప్పుడు? 587 00:41:54,221 --> 00:41:55,388 అనిపించదు, లేదు. 588 00:41:55,847 --> 00:41:59,100 నీ ఇంట్లో ఉన్న రక్షణ భావన నీకు బహిరంగ ప్రదేశాల్లో ఉందా? 589 00:41:59,392 --> 00:42:02,812 {\an8}క్రాక్22 - ప్రత్యక్ష వార్తలు సెనేట్ పోటీ: 'డాండన్ - లోపెజ్' 590 00:42:04,439 --> 00:42:05,774 సరే, నిజమేంటంటే, 591 00:42:06,483 --> 00:42:10,403 ఈ శక్తి ఉన్న మహిళలు నిజానికి ఈ ప్రపంచాన్ని నీకు సురక్షితం చేస్తున్నారు. 592 00:42:11,029 --> 00:42:13,865 ఈఓడీ వద్దనే నీ ఎంపికను సమర్థిస్తున్నా. సంపూర్ణంగా. 593 00:42:13,949 --> 00:42:15,825 కానీ సమర్థించని అంశం ఏంటంటే, 594 00:42:15,909 --> 00:42:19,037 ఇతర మహిళలకు వేరేవాళ్ళు ఆ ఎంపికను చేయడం. 595 00:42:19,496 --> 00:42:22,666 ఆ శక్తి కావాలనే అవసరం ఉన్న మహిళలకు అది అందకుండా చేయడాన్ని. 596 00:42:33,218 --> 00:42:35,804 ఎంపిక. మనం ఎంపిక గురించి మాట్లాడుదాం. 597 00:42:36,721 --> 00:42:40,809 మనం కాలిఫోర్నియాలోని ఒక స్కూల్ గురించి మాట్లాడుదాం. 598 00:42:40,892 --> 00:42:43,186 అది నిజానికి ఒక మార్పిడి శిబిరం, 599 00:42:43,895 --> 00:42:48,275 అక్కడ కండెలు ఉన్న పిల్లలకు బలవంతంగా మందులు ఇస్తున్నారు. 600 00:42:49,317 --> 00:42:52,612 ఇప్పుడు, అలాంటి శిబిరానికి పంపబడిన ఒకబ్బాయి గురించి మాట్లాడుదాం. 601 00:42:52,737 --> 00:42:54,531 నిజానికి, అతను నీ కూతురి ప్రియుడు. 602 00:42:59,077 --> 00:43:02,330 మిమ్మల్ని మీరు కుటుంబ విలువల అభ్యర్థిగా పిలుచుకుంటారు, 603 00:43:02,414 --> 00:43:05,417 శరీర స్వతంత్రతకు సమర్థకురాలని చెప్పుకుంటారు. 604 00:43:06,209 --> 00:43:09,212 కానీ మీ ప్రచారబృందం బలవంతంగా అతనిని శిబిరానికి పంపింది, 605 00:43:09,296 --> 00:43:11,381 తనకు ఇష్టంలేని ప్రయోగాలకు గురికావడానికి. 606 00:43:11,715 --> 00:43:13,633 -ఏంటి? -కాదు, కాదు. 607 00:43:13,883 --> 00:43:15,844 -మేము పంపలేదు. నేను... -అవును, పంపారు. 608 00:43:16,136 --> 00:43:18,430 పాపం తన తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. 609 00:43:23,768 --> 00:43:26,563 మీరొక అబద్ధాలకోరు, మోసగత్తె. 610 00:43:26,646 --> 00:43:29,941 అమెరికన్ ప్రజలను కాపాడగలరని మిమ్మల్ని ఎలా నమ్మగలం 611 00:43:30,317 --> 00:43:33,903 మీ సొంత కొడుకుపై మీ కూతురి దాడినే మీరు ఆపలేకపోతే? 612 00:43:33,987 --> 00:43:35,238 సరే, అది చాలు! 613 00:43:44,414 --> 00:43:46,374 -వాణిజ్య ప్రకటన. -నీళ్ళు తీసుకురండి. 614 00:43:56,426 --> 00:43:58,511 -దేవుడా! విరామం, వెంటనే! -నాన్నా? 615 00:45:11,376 --> 00:45:14,629 నేను కార్పేథియాలో ఉన్నా. రొమేనియా సరిహద్దు వద్ద. 616 00:45:16,339 --> 00:45:20,301 తిరుగుబాటుదారులను అణచడానికి సైన్యాన్ని పంపారు, కానీ జోయా ధీటుగా జవాబిచ్చింది. 617 00:45:20,802 --> 00:45:23,930 శవాలు పడి ఉన్నాయి. తుపాకులు. కాలిన గాయాలు. 618 00:45:32,730 --> 00:45:35,233 ఈఓడీని ఆయుధంగా వాడారు అనడానికి ఇదే సాక్ష్యం. 619 00:45:37,694 --> 00:45:38,736 అదీ భారీ స్థాయిలో. 620 00:46:25,617 --> 00:46:26,493 డెక్లన్? 621 00:46:53,895 --> 00:46:55,772 ఛత్. ఛత్. 622 00:47:00,610 --> 00:47:01,444 ఛత్. 623 00:47:25,843 --> 00:47:26,761 జనరల్ మిరోన్. 624 00:47:47,198 --> 00:47:48,032 వాళ్ళు... 625 00:47:49,867 --> 00:47:52,120 మా ట్యాంకులను నాశనం చేశారు. 626 00:47:52,370 --> 00:47:54,831 నేను మీకు సాయాన్ని తీసుకొస్తాను. సరేనా? 627 00:47:54,914 --> 00:47:56,416 వాళ్ళు అందరినీ చంపారు. 628 00:48:00,628 --> 00:48:02,005 క్షమించండి, క్షమించండి. 629 00:48:04,299 --> 00:48:08,803 తాతియానా... తనకు తెలుసు... వారిని హెచ్చరించింది... మాకు మోసం చేసింది! 630 00:48:34,162 --> 00:48:36,706 వీడియో కాల్ ఎన్డూడి 631 00:48:37,624 --> 00:48:39,042 ఏం జరిగింది, టుండే? 632 00:48:40,752 --> 00:48:42,086 నీ లైవ్ స్ట్రీమ్ చూశాను. 633 00:48:43,254 --> 00:48:44,172 గాయాలపాలయ్యావా? 634 00:48:45,965 --> 00:48:48,092 టుండే, వెంటనే ఇంటికి రా, సరేనా? 635 00:48:51,721 --> 00:48:53,306 -నా మాట వినపడిందా? -నాకు తెలుసు. 636 00:48:58,645 --> 00:48:59,854 టుండే, ఇంటికి రా. 637 00:49:20,375 --> 00:49:21,542 అయితే, చెల్లీ... 638 00:49:22,627 --> 00:49:25,046 ముగిసింది. మనం స్వేచ్ఛాయుతులం. 639 00:49:26,422 --> 00:49:27,590 దాదాపు. 640 00:49:29,801 --> 00:49:31,052 నువ్వొక అమ్మవు. 641 00:49:33,638 --> 00:49:35,014 నువ్వు పెద్దమ్మ అయ్యావు. 642 00:49:36,724 --> 00:49:39,686 మనం మానసికంగా గాయపడినట్టుగా తను కూడా గాయపడకుండా చూసుకుందాం. 643 00:49:43,064 --> 00:49:45,233 ఆదేశాలకు సిద్ధం, అధ్యక్షురాలు గారు. 644 00:49:45,817 --> 00:49:46,651 ఆమె గాయపడదు. 645 00:49:47,443 --> 00:49:48,736 ఆమెకు శక్తి ఉంది. 646 00:49:49,487 --> 00:49:50,488 అవును. 647 00:49:52,198 --> 00:49:53,741 అవును. అవును. 648 00:50:41,664 --> 00:50:42,665 ఏంటి ఈ ఘోరం? 649 00:50:45,376 --> 00:50:46,461 పొడవు ఉంటావనుకున్నా. 650 00:50:46,627 --> 00:50:48,963 నా ఈఓడీ పని చేయట్లేదు. అది ఎలా చేస్తున్నావు? 651 00:50:49,213 --> 00:50:50,548 నీ దృష్టిలో నేను బూటకమా? 652 00:50:51,758 --> 00:50:53,009 ఏదీ చూడలేకపోతున్నా. 653 00:50:55,178 --> 00:50:57,430 నన్ను నియంత్రించడానికి దాన్ని వాడుతున్నావా? 654 00:50:58,306 --> 00:50:59,974 అసలు అలా ఎలా చేయగలుగుతున్నావు? 655 00:51:00,057 --> 00:51:02,059 -చెప్పా కదా... -అవును, అవునులే. దైవం. 656 00:51:02,143 --> 00:51:05,271 ఆ చెత్త ఇతరులపై పని చేయవచ్చు. అది నాపై పని చేయదు. 657 00:51:21,829 --> 00:51:22,830 నువ్వు బలమైనదానివి. 658 00:51:23,873 --> 00:51:26,334 నేను చూసిన వారందరిలోనూ బలమైనదానివి. 659 00:51:33,633 --> 00:51:34,717 ఎందుకింత ఆలస్యమైంది? 660 00:51:35,092 --> 00:51:37,261 దారిలో డిస్నీల్యాండ్ దగ్గర ఆగా, కదా? 661 00:51:37,553 --> 00:51:40,181 నన్ను రాకుమారిగా ఉండనిస్తారో లేదో చూశాను. 662 00:52:01,869 --> 00:52:03,246 కుటుంబంలోకి స్వాగతం. 663 00:54:21,759 --> 00:54:23,761 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 664 00:54:23,844 --> 00:54:25,846 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశా౦తి ఈవని