1 00:00:06,090 --> 00:00:08,217 గతంలో... 2 00:00:08,634 --> 00:00:11,011 ఈవ్ అద్భుతాలను చేస్తుంది. అంటే, నిజమైనవి. 3 00:00:11,429 --> 00:00:15,307 నువ్వు నిజంగా ఎవరో కనుగొంటాను, నువ్వు చెందాల్సిన చోటుకు పంపుతాను. 4 00:00:15,391 --> 00:00:17,059 మీ కథ చెప్పాలనుకుంటున్నాను. 5 00:00:17,184 --> 00:00:21,397 తాతియానా తన లావాటి భర్తలా బలిసు౦డచ్చు, కానీ ఆమె నా అక్కే. 6 00:00:21,605 --> 00:00:23,065 తనకు అక్కర ఉందా అని తెలియాలి. 7 00:00:23,149 --> 00:00:25,860 సంతకం చేసే లోపు నా పెద్దబిడ్డ, చిన్నబిడ్డ కలిసి 8 00:00:25,943 --> 00:00:27,862 ఎలా పని చేస్తారో నాకు చూడాలని ఉంది. 9 00:00:28,362 --> 00:00:29,488 బాబు, ఏంటి ఈ దారుణం? 10 00:00:29,572 --> 00:00:32,116 నేను నీతో ఉన్నా, జాస్. ఈ బంధంలో ఉన్నా. 11 00:00:32,199 --> 00:00:33,117 నేను బంధంలో ఉన్నా. 12 00:00:33,367 --> 00:00:35,494 సెనేట్‌కు పోటీపడాలని నిర్ణయించుకున్నా. 13 00:00:36,287 --> 00:00:39,206 -అమ్మా, నువ్వు ఆయనకు చెప్పాలి. -తెలుసు. ఇప్పుడే కాదు. 14 00:00:39,290 --> 00:00:41,625 నేను నీ కట్టుకున్న భర్తను. నువ్వెవరు? 15 00:00:42,668 --> 00:00:43,502 దాక్కోండి! 16 00:00:47,798 --> 00:00:50,718 -కాస్త బ్రెడ్ కావాలా? ఇక ఆపు. -సరే. 17 00:00:52,178 --> 00:00:54,972 నీకు కాస్త బ్రెడ్ కావాలా? సరే, ఆగు. ఇవేంటి? 18 00:00:55,765 --> 00:00:59,185 -ఇదిగో. నాది సగం తీసుకో. -సరే, ధన్యవాదాలు. 19 00:01:00,603 --> 00:01:04,106 -నా పళ్లలో ఏదైనా ఉందా? -దేవుడిపై ఒట్టు, ఏం లేదు. 20 00:01:15,618 --> 00:01:16,452 ఇదిగో ఈవ్. 21 00:01:16,535 --> 00:01:18,412 -నేను పోస్ట్ చేశాను. -నువ్వు చేశావా? 22 00:01:18,496 --> 00:01:20,164 హేయ్, పిల్లా. లుయాన్. 23 00:01:21,373 --> 00:01:22,458 దాన్ని చూడు. 24 00:01:27,338 --> 00:01:28,923 నువ్వు కామెంట్లు చూడాలి. 25 00:01:30,090 --> 00:01:30,925 హేయ్. 26 00:01:33,010 --> 00:01:35,429 -ఛత్. ఛా. -ఏమైంది? 27 00:01:35,930 --> 00:01:37,306 దాన్ని ఎవరు పోస్ట్ చేశారు? 28 00:01:37,890 --> 00:01:40,559 -తెలియదు. మేమైతే కాదు. -ఈవ్ ముఖం కనపడుతోంది. 29 00:01:48,067 --> 00:01:50,402 ఇది దైవదూషణ. తేటతెల్లంగా కనపడుతోంది. 30 00:02:21,600 --> 00:02:22,810 ఇజ్జీ, లైట్లు ఆర్పేయ్. 31 00:02:33,529 --> 00:02:36,365 {\an8}"సంరక్షకుడు ఆమెను గొప్పదానిగా చేస్తే, తిరస్కరించటానికి నువ్వెవరు?" 32 00:02:36,448 --> 00:02:37,283 {\an8}మేరీ మాగ్డలీన్ శుభవార్త 33 00:02:41,954 --> 00:02:46,542 ద పవర్ 34 00:02:48,419 --> 00:02:52,423 నేను అతన్ని చంపాను. పోలీసులు... నన్ను ఎవరైనా గుర్తుపట్టవచ్చు. 35 00:02:53,966 --> 00:02:58,304 నీ ప్రాణాలు ముప్పులో పడ్డాయి. ఆత్మరక్షణలో అలా చేశావు. 36 00:03:05,769 --> 00:03:06,896 ఆమె నన్ను కనుగొంటుంది. 37 00:03:07,855 --> 00:03:09,023 మిస్సస్ మాంట్‌గోమరి. 38 00:03:09,732 --> 00:03:10,691 జైలుకు వెళతాను. 39 00:03:11,901 --> 00:03:13,777 ఇవాళ ఒక సంకేతం కోసం చూశా. 40 00:03:15,154 --> 00:03:17,531 దేవుడు నాకు లూకా 19:47 చూపించాడు. 41 00:03:18,282 --> 00:03:20,492 ఏసు ఆలయంలో బోధిస్తున్నాడు. 42 00:03:21,160 --> 00:03:24,455 పవిత్రగ్రంథాలను ఎవరైనా ప్రశ్నించడం పెద్దవాళ్ళకు నచ్చలేదు. 43 00:03:25,664 --> 00:03:27,041 ఏసు వారిని భయపెట్టాడు. 44 00:03:30,002 --> 00:03:31,253 నువ్వు చేసినట్టుగానే. 45 00:03:34,924 --> 00:03:36,550 నువ్వు మమ్మల్ని మేలుకొలిపావు. 46 00:03:37,092 --> 00:03:40,596 మేము నీ సోదరీమణులం. మేము నిన్ను రక్షిస్తాం. 47 00:03:41,180 --> 00:03:46,769 చాలా మంది వస్తారు. వీడియోలో అమ్మాయిని తెలుసుకోవాలనుకుంటారు. 48 00:03:56,862 --> 00:03:57,821 ఇంకా. 49 00:04:08,749 --> 00:04:12,628 -నాకు మళ్ళీ షాక్ ఇవ్వు. ఎక్కువ సేపు. -నిజానికి, నాకు చాలనుకుంటా. 50 00:04:23,889 --> 00:04:25,015 హేయ్, ఏంటి ఈ దారుణం? 51 00:04:29,061 --> 00:04:31,939 అవును, ఆమె ఈవ్. నా ఫోన్ నొటిఫికేషన్లన్నీ ఆమెవే. 52 00:04:32,439 --> 00:04:36,443 ఆమె ఒకలాంటి కొత్త మెరుపుల ఆధ్యాత్మిక నాయకురాలు. 53 00:04:37,194 --> 00:04:38,654 ఇది చెత్త సోది. 54 00:04:39,238 --> 00:04:41,407 అవును. తను అద్భుతాలను చేస్తుందట. 55 00:04:42,866 --> 00:04:43,951 స్పష్టంగా, ఇది బూటకం. 56 00:04:53,836 --> 00:04:55,504 నేను రాకుండానే పూర్తి చేశారా? 57 00:04:55,587 --> 00:04:58,007 నేను చేశాను. క్షమించు, బంగారం. వెళ్ళాలి. 58 00:05:14,982 --> 00:05:15,816 హేయ్. 59 00:05:16,483 --> 00:05:18,736 గళ్ళ చొక్కా. తెలుపు కెమెరాపై కనపడదు. 60 00:05:18,986 --> 00:05:20,988 ఛత్. నేను దాన్ని ఇస్త్రీ చేసుకోవాలి. 61 00:05:22,531 --> 00:05:23,741 మంచిది. 62 00:05:30,706 --> 00:05:32,458 అయితే దీన్ని ఇలాగే చేస్తావా? 63 00:05:34,918 --> 00:05:38,047 దీని నుండి తప్పిచుకు౦టావా? టీవీ వాళ్ళు దారిలో ఉన్నారు. 64 00:05:38,130 --> 00:05:40,841 మార్గ్, నేను ప్రచార వీడియో గురించి మాట్లాడటం లేదు. 65 00:05:40,924 --> 00:05:44,011 ఒక మనిషి ఆత్మాహుతిని మనం చూడటం గురించి మాట్లాడుతున్నా. 66 00:05:44,094 --> 00:05:46,805 కానీ ఏమీ జరగనట్టు, మనమంతా బాగున్నట్టు నటిస్తున్నావు. 67 00:05:46,889 --> 00:05:50,309 ఈ ఘటనలు అలా వెళ్ళిపోవు. మనం వాటి గురించి మాట్లాడాలి. 68 00:05:50,392 --> 00:05:52,853 -మనం మాట్లాడాం. -లేదు, థెరపిస్ట్‌తో మాట్లాడాం. 69 00:05:52,936 --> 00:05:55,189 నువ్వు, నేను, మనం, పిల్లలం మాట్లాడలేదు... 70 00:05:55,272 --> 00:05:58,025 పిల్లలు బానే ఉన్నారు. సైకాలజిస్ట్ ఒప్పుకున్నారు. 71 00:05:58,400 --> 00:06:02,029 మార్గోట్, నా కళ్ళను మూసుకున్న ప్రతీసారి, అతను కాలిన దృశ్యాన్ని, 72 00:06:02,654 --> 00:06:03,864 వాసననే చూస్తున్నా. 73 00:06:03,947 --> 00:06:07,743 గతంలోకి వెళ్ళి మన పిల్లలు దాన్ని చూడకుండా ఆపాలని ఉంది, 74 00:06:08,160 --> 00:06:09,161 కానీ చేయలేను. 75 00:06:09,244 --> 00:06:13,624 నీ గురించి తెలుసు. నిన్ను కలవరపెడుతోందని తెలుసు, అది నొక్కిపెట్టడం మంచిది కాదు. 76 00:06:13,707 --> 00:06:16,335 నేను బాగున్నా, రాబ్. పిల్లలు బాగున్నారు. 77 00:06:17,377 --> 00:06:20,672 ఛండాలమైనవి ఎన్నో జరుగుతున్నాయి, కొన్నిటిని పరిష్కరించగలను. 78 00:06:20,756 --> 00:06:23,717 నేను మార్చలేని ఆ ఒక విషయంపై దృష్టిపెట్టను. 79 00:06:31,850 --> 00:06:33,393 ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. 80 00:06:35,562 --> 00:06:36,522 నాకు సహకరిస్తావా? 81 00:06:44,696 --> 00:06:46,740 సరే. త్వరలోనే సిబ్బంది ఇక్కడ ఉంటారు. 82 00:06:46,824 --> 00:06:50,702 మనల్ని ఓ కుటుంబంగా చిత్రీకరించడానికి వస్తున్నారని మనం గుర్తుంచుకోవాలి. 83 00:06:51,286 --> 00:06:53,539 దాంతో ప్రజలు మన గురించి తెలుసుకోగలరు. 84 00:06:53,956 --> 00:06:55,415 ఆదుర్దాపడాల్సిన పనిలేదు. 85 00:06:55,499 --> 00:06:57,835 సహజంగా ఉండండి, తెలుసా? మీలాగా ఉండండి. 86 00:06:58,001 --> 00:07:02,005 అవును, సహజంగా ఉండాలి. బయట నిలబడున్న నల్లజాతి గార్డ్స్‌ను పట్టించుకోకూడదు. 87 00:07:02,214 --> 00:07:05,843 -పిచ్చివాళ్ళు దాడి చేయకుండా వాళ్ళున్నారు. -వారిని అలా అనకు. 88 00:07:05,926 --> 00:07:08,679 తమని తాము కాల్చుకునే మనుషులను ఏమని అనాలి... 89 00:07:08,762 --> 00:07:11,473 అతనో ముఖ్యవిషయం చెప్పాడు. భవిష్యత్తు ముప్పులో ఉంది. 90 00:07:11,557 --> 00:07:14,143 -అర్బన్‌డాక్స్ హింసను ప్రోత్సహించడం లేదు. -నిజమా? 91 00:07:14,226 --> 00:07:16,311 మగాళ్ళు తమకోసం తాము నిలబడాలని... 92 00:07:16,395 --> 00:07:18,897 -నీ బుర్రను చిదిమేస్తున్నాడు. -ఊహించుకునే ముందు విను. 93 00:07:18,981 --> 00:07:21,191 -నువ్వు చేసేది అదే. -మీ కొడుకు అతివాది. 94 00:07:21,275 --> 00:07:22,776 నోర్ముయ్. అతివాదిని కాను... 95 00:07:22,860 --> 00:07:24,778 సరే. పిల్లలు, ఊరుకోండి. 96 00:07:24,862 --> 00:07:28,073 ఇది మీ అమ్మకు ముఖ్యమైన రోజు, కనుక మీరు కేవలం ఆహారం, 97 00:07:28,157 --> 00:07:30,492 క్యాంపింగ్ అలాగే నాకు తెలియదు, 98 00:07:30,576 --> 00:07:33,120 మీ నానమ్మ చెప్పిన సరదా విషయాలే మాట్లాడాలి. అంతే. 99 00:07:33,203 --> 00:07:35,622 మ్యాటీ నువ్వు శుభ్రమైన చొక్కా వేసుకోవాలేమో. 100 00:07:35,706 --> 00:07:39,334 ఈ బూటకంలో నేను పాల్గొనను. సరేనా? నువ్వు గెలవాలని కోరుకోను. 101 00:07:39,418 --> 00:07:40,961 ఊరుకో. ఆమె నీ తల్లి. 102 00:07:41,128 --> 00:07:44,548 నీకలా అనిపిస్తున్నందుకు బధగావు౦ది. 103 00:07:44,631 --> 00:07:48,135 నీది పిల్లాడి ప్రవర్తన. అమ్మ ముఖ్యమైన పని చేస్తోంది. కనపడటం లేదా? 104 00:07:48,218 --> 00:07:50,637 మహిళలు దేహాలతో ఏం చేయాలో మగాళ్ళు నిర్ణయించకూడదు. 105 00:07:50,721 --> 00:07:53,932 మరి మగాళ్ళ దేహాల సంగతేంటి? నా సంగతేంటి? నా ముఖం చూడు. 106 00:07:54,016 --> 00:07:55,809 -క్షమాపణలు చెప్పా కదా. -అమ్మా? 107 00:07:56,435 --> 00:07:58,103 పెద్దయితే, నాకూ ఈఓడీ వస్తుందా? 108 00:07:58,187 --> 00:08:00,147 అవును, బంగారం. తప్పకుండా వస్తుంది. 109 00:08:00,355 --> 00:08:02,357 సరే. అయితే నాకు నువ్వు గెలవాలని ఉంది. 110 00:08:03,859 --> 00:08:06,945 కాదు. అర్బన్‌డాక్స్ మాటలే నిజం. ఆడాళ్ళంతా జట్టుగా ఉండండి. 111 00:08:07,029 --> 00:08:08,947 ఆడవాళ్ళా? నీ మాటలు ఉన్మాదిలా ఉన్నాయి. 112 00:08:09,031 --> 00:08:10,407 హేయ్, బంగారం. ఊరుకో, బాబు. 113 00:08:10,490 --> 00:08:13,785 కుటుంబం అంటే కొన్నిసార్లు ఒకరి కోసం ఒకరు సర్దుకోవడం. 114 00:08:13,869 --> 00:08:17,623 -నాకు ఈ కుటుంబంలో ఉండాలని లేదేమో. -ఊరుకో. నీ భావన అది కాదులే. 115 00:08:18,874 --> 00:08:22,127 హేయ్, వాడికి కొంత ఏకాంతం కావాలి. అంతే. 116 00:08:22,211 --> 00:08:23,045 సరే. 117 00:09:14,012 --> 00:09:18,558 "జోయాను ఆరు నెలలు నిర్బంధించి తిరిగి కార్పేథియాకు పంపించారు. 118 00:09:18,642 --> 00:09:21,186 "ఏం జరుగుతోందో పోలీసులకు తెలిసినా, ఏమీ చేయలేదు. 119 00:09:21,270 --> 00:09:24,356 "వారికి ఆహారం అందిస్తే, మగవారు వారి భార్యలను కొట్టారు. 120 00:09:24,439 --> 00:09:27,901 {\an8}"కొంతకాలం పాటు, మహిళలను ఓ అనుకూలమైన నగదుగా, వనరుగా వాడారు. 121 00:09:28,026 --> 00:09:28,860 {\an8}ఛాలిస్ హోటల్, కార్పేథియా 122 00:09:28,944 --> 00:09:31,113 {\an8}అధ్యక్షభవనానికి వెళ్ళాలి, రెండు నిమిషాల్లో. 123 00:09:31,238 --> 00:09:34,783 "ఈ వ్యవస్థ చెడిపోయింది. కేవలం మహిళలే దాన్ని పునర్నిర్మించగలరు." 124 00:09:37,077 --> 00:09:40,580 ఇందులో పడికట్టు పదాలే ఎక్కువున్నాయి. కానీ ప్రత్యేక కవరేజ్ చేశావు. 125 00:09:41,081 --> 00:09:43,166 దాన్ని సరిచేసి నా ఎడిటర్‌కు ఇవ్వు. 126 00:09:44,167 --> 00:09:46,628 మళ్ళీ క్షేత్రపర్యటనలు చేయాలనిపిస్తోంది. 127 00:09:47,212 --> 00:09:48,046 ఎందుకు వెళ్ళరు? 128 00:09:48,130 --> 00:09:52,301 గడాఫీపై 200 పదాల రచనకు అరలీటరు రక్తం పోయింది. బతికి బయట పడ్డాను, అద్రుష్త౦. 129 00:09:54,803 --> 00:09:56,888 నేనొక పుస్తకం రాద్దామనుకుంటున్నా. 130 00:09:58,640 --> 00:09:59,850 ఈఓడీ పయనం. 131 00:10:03,979 --> 00:10:04,938 టుండేఓజో.నెట్ 132 00:10:05,022 --> 00:10:06,023 నిజంగా? 133 00:10:08,275 --> 00:10:09,526 మార్క్ ట్వైన్‌వి చదివావా? 134 00:10:11,111 --> 00:10:14,865 ముఖ్యమైన రోజులు రెండే అన్నాడు, పుట్టినరోజు, అది ఎందుకో తెలిసిన రోజు. 135 00:10:21,413 --> 00:10:23,206 విక్టర్‌ను కలవడానికి మీతో రానా? 136 00:10:24,291 --> 00:10:25,208 ఎందుకు? 137 00:10:26,877 --> 00:10:28,337 జోయా నీకు ఏమైనా చెప్పిందా? 138 00:10:33,467 --> 00:10:37,012 తాతియానా మోస్కలేవ్, జనరల్ జోయా అక్కచెల్లెళ్ళు. 139 00:10:44,728 --> 00:10:46,646 అద్భుతం. అద్భుతం. 140 00:10:47,272 --> 00:10:49,066 రా. ట్యాక్సీ వేచి ఉంది. 141 00:10:49,649 --> 00:10:51,777 -నువ్వు నా ఫోటోగ్రాఫర్ అని చెబుదాం. -సరే. 142 00:11:03,663 --> 00:11:05,624 మనకు ఒక అవకాశం ఉంది, సరేనా? 143 00:11:05,707 --> 00:11:08,627 అధ్యక్షుడి భార్య మీడియాతో ఎప్పుడూ విడిగా కలవదు. 144 00:11:08,710 --> 00:11:12,589 మనం ఆమెతో మాట్లాడితే, బయటపడటానికి హూడినీ మాయాజాలం చేయాల్సిందే. 145 00:11:14,341 --> 00:11:16,927 ఏం జరిగినా సరే, శాంతంగా ఉండు, నన్ను మాట్లాడనివ్వు. 146 00:11:17,010 --> 00:11:17,844 తెలుసు, డెక్లన్. 147 00:11:20,931 --> 00:11:21,932 దేవుడా. 148 00:11:26,311 --> 00:11:30,899 -మిమ్మల్ని కలవడం ఉత్తేజకరం, బ్లీస్ గారు. -ఇక్కడ ఉండటం ఉత్తేజకరం. నా ఫోటోగ్రాఫర్. 149 00:11:37,864 --> 00:11:39,116 ఏం చెప్పానో గుర్తుందా? 150 00:11:39,741 --> 00:11:41,576 -మీరే మాట్లాడుతారు. -మంచబ్బాయి. 151 00:11:53,672 --> 00:11:55,006 -పుస్తకం తీసుకెళ్ళనా? -సరే. 152 00:12:11,982 --> 00:12:12,899 తరువాత. 153 00:12:19,364 --> 00:12:22,451 అధ్యక్షుడు ప్రధాన సలహాదారును పరిచయం చేస్తాను. 154 00:12:22,951 --> 00:12:24,786 -జనరల్ మిరోన్. -జనరల్ మిరోన్. 155 00:12:27,914 --> 00:12:31,460 అధ్యక్షభవనం మీ ప్రశ్నలను సమీక్షించి, చిన్న మార్పులు చేసింది. 156 00:12:35,255 --> 00:12:38,383 ముఖ్యమైన వార్తాసంస్థలకు పనిచేస్తా, కబుర్ల పత్రికకు కాదు. 157 00:12:38,467 --> 00:12:40,135 మీరెవరో తెలుసు, బ్లీస్ గారు. 158 00:12:41,970 --> 00:12:42,888 వెళదామా? 159 00:13:20,592 --> 00:13:22,302 పుట్టినరోజు శుభాకాంక్షలు! 160 00:13:24,513 --> 00:13:27,265 -ధన్యవాదాలు, నాన్నా. -శుభాకాంక్షలు, రాక్సీ. 161 00:13:27,349 --> 00:13:31,520 ఇది ప్రత్యేకమైనది. చట్టప్రకారం వయోజనురాలివి. తప్పు చేస్తే, బాధ్యత నీదే. 162 00:13:31,603 --> 00:13:34,105 అవును, సరైన జైలు శిక్ష పడుతుంది. క్షమించు. 163 00:13:38,360 --> 00:13:40,570 -ఇదేంటి? -తెరువు. 164 00:13:46,743 --> 00:13:49,037 మంక్ అండ్ సన్స్‌లో మూడవ భాగం నీదే. 165 00:13:50,622 --> 00:13:51,915 నేను నమ్మలేకపోతున్నా. 166 00:13:52,791 --> 00:13:55,418 -ధన్యవాదాలు. -కొలనులో ఒకడితో ఉచ్చ పోయి౦చావు. 167 00:13:55,502 --> 00:13:59,047 మిగతా లండన్ అంతా భయపడి ఇంట్లోనే పోతున్నారు. ఇది అద్భుతం. 168 00:14:00,382 --> 00:14:02,259 -నేను వెళుతున్నా. -బిత్తరపోకు. 169 00:14:02,884 --> 00:14:06,012 ఈ కుటుంబానికి కావాల్సింది ఇదే, కాస్త భయం. పేరు బలపడుతు౦ది. 170 00:14:06,513 --> 00:14:08,139 పద్దులు రాయడమే సర్వస్వం కాదు. 171 00:14:09,432 --> 00:14:11,685 ఇవాళ నీకోసం బార్బరా పార్టీ ఏర్పాటు చేయనుంది. 172 00:14:12,978 --> 00:14:14,145 -నిజంగానా? -అవును. 173 00:14:14,729 --> 00:14:17,148 స్నేహితులను తీసుకురా. వింత మనుషులు వద్దు. 174 00:14:17,649 --> 00:14:19,150 నాకు స్నేహితులెవరూ లేరు. 175 00:14:19,568 --> 00:14:21,903 -మంచిది. -సరే. టోస్ట్ చెబుదాం. 176 00:14:22,153 --> 00:14:26,283 నా కూతురుకు ఇవాళ 18 ఏళ్ళు, తను కోరుకున్న ప్రతీదీ తనకు దక్కింది. 177 00:14:30,203 --> 00:14:31,621 నీకేమైంది? 178 00:14:33,290 --> 00:14:36,042 మా అమ్మ. 179 00:14:41,381 --> 00:14:44,718 -రండి. త్వరగా. -ఎక్కడికెళుతున్నారు? 180 00:14:44,801 --> 00:14:46,636 -మంచి జరగాలి. -మంచి జరగాలి, సిస్టర్ మరియా. 181 00:14:47,012 --> 00:14:49,598 -దయచేసి వెళ్ళకండి. -పెత్తనం తనే చేపట్టనీ. 182 00:14:49,723 --> 00:14:51,099 అవును. వెనక్కు వెళ్ళి కూర్చో. 183 00:14:51,182 --> 00:14:52,017 సిస్టర్ ఫాతిమా. 184 00:14:52,100 --> 00:14:54,728 -మనం ఎక్కువ రోజులు ఉండలేము. -వద్దు, ఆశ వదులకోకు. 185 00:14:55,520 --> 00:14:56,354 దయచేసి. 186 00:15:07,490 --> 00:15:10,076 ఇటు ర౦డి. సిస్టర్స్ ఆఫ్ క్రైస్ట్‌కు స్వాగతం. 187 00:15:10,660 --> 00:15:11,578 ఇటు ర౦డి. 188 00:15:32,140 --> 00:15:33,558 హేయ్. ఎలా ఉన్నారు? 189 00:15:36,019 --> 00:15:37,437 వీడియో అప్లోడ్ చేశావు. 190 00:15:38,480 --> 00:15:41,066 -నేను... -ఇవాళ రాత్రి మాతో తినకు. 191 00:15:41,566 --> 00:15:44,152 తనను నమ్మేవారి చుట్టూనే ఈవ్ ఉండాలి. 192 00:15:45,779 --> 00:15:46,738 రండి, అమ్మాయిలు. 193 00:15:47,072 --> 00:15:51,368 ఆగు. ఆగు. సీమా. లుయాన్. నేను... నేను... 194 00:15:58,583 --> 00:16:00,835 ఇది మాకు మామూలు శనివారంలాంటిది. 195 00:16:04,839 --> 00:16:06,883 -రాబ్. -అవును. 196 00:16:09,302 --> 00:16:10,845 ఛత్. నన్ను క్షమించండి. 197 00:16:10,929 --> 00:16:12,472 సరే. అలాగే. ఒక క్షణం. 198 00:16:12,555 --> 00:16:14,432 -నేను... -ఆ చివరి భాగం తీసేయండి. 199 00:16:14,557 --> 00:16:16,476 -గుర్తుకు రాలేదు. -మళ్ళీ చేద్దాం. 200 00:16:16,893 --> 00:16:17,977 ఒక క్షణం, దయచేసి. 201 00:16:18,186 --> 00:16:20,772 -ఆదుర్దాపడుతున్నావు. -వేడిగా ఉంది. 202 00:16:20,855 --> 00:16:23,149 అవును. అది లైట్ల వల్ల. అలవాటుపడు. 203 00:16:23,775 --> 00:16:25,527 నీ దవడ కాస్తంత వదులుగా పెడతావా? 204 00:16:27,362 --> 00:16:28,697 మీరు, ఛత్ గిత్తు అని అనద్దు. 205 00:16:28,780 --> 00:16:30,031 -తెలుసు. సరే. -రావాలి. 206 00:16:30,115 --> 00:16:32,409 మ్యాటీ ఫుట్చేబాల్ ఆడడానికి వెళ్ళాడని చెప్ప౦డి. 207 00:16:32,492 --> 00:16:35,328 నాకు తెలుసు. ఏం జరిగిందో నాకు తెలియదు. అది... 208 00:16:35,412 --> 00:16:37,122 -కానీ అర్థమైంది. -సరే. 209 00:16:37,205 --> 00:16:38,832 -అర్థమైంది. -సరే. 210 00:16:38,915 --> 00:16:42,377 -సరే, మళ్ళీ చేద్దాం. మొదటి సన్నివేశానికి. -సరే. మళ్ళీ ప్రయత్నించండి. 211 00:16:42,460 --> 00:16:44,045 -సరే. -మీరు సిద్ధమవ్వగానే. 212 00:16:46,881 --> 00:16:47,716 ఛత్. 213 00:16:49,050 --> 00:16:51,594 తల్లిదండ్రుల బుద్ధులే పిల్లలకు వస్తాయి. 214 00:16:51,678 --> 00:16:55,098 సరే. ఐదు నిమిషాల విరామం, బాబులు, శుభ్రం చేయవచ్చు. 215 00:16:55,181 --> 00:16:56,182 కట్. 216 00:16:59,602 --> 00:17:01,062 భలే చెత్తయి౦ది. దాన్ని చూడు. 217 00:17:02,897 --> 00:17:03,732 నీకూ కావాలా? 218 00:17:04,023 --> 00:17:09,070 సరే. దీని తర్వాత, నువ్వు వ్యవహరించి తీరాల్సిన చిన్న సమస్య ఉంది. 219 00:17:09,154 --> 00:17:10,363 ఏంటది? 220 00:17:10,447 --> 00:17:13,616 నీ సామాజికాల్లో వస్తున్న దారుణమైన కామెంట్లు గుర్తున్నాయా? 221 00:17:13,742 --> 00:17:14,576 అవును. 222 00:17:14,659 --> 00:17:17,954 అవును, మేము వాటిలో ఒకదాని మూలాలు వెతికితే, అది... 223 00:17:20,415 --> 00:17:21,291 అది? 224 00:17:25,879 --> 00:17:28,548 ఇది నేలపై అంతటా పడుతోంది. నాకు సాయం చేస్తారా? 225 00:17:31,342 --> 00:17:33,094 ఇది మాకొక సాధారణ శనివారం. 226 00:17:33,678 --> 00:17:36,890 అవును, మ్యాటీ సాధారణంగా ఫుట్‌బాల్ సాధనలో ఉంటాడు. 227 00:17:36,973 --> 00:17:39,684 నిజమే. దాంతో, నేను, అమ్మాయిలు వాఫల్స్ చేస్తాం. 228 00:17:40,810 --> 00:17:43,938 రాబ్, అద్భుతమైన నాన్న. వారపు రోజుల్లో తిఫిన్ తనే వండుతాడు. 229 00:17:44,022 --> 00:17:48,526 దాంతో శనివారం రాగానే, మేము తనకు ఇలా ఉదయం విరామాన్ని ఇస్తాం. 230 00:17:48,610 --> 00:17:50,028 మీ ప్రత్యేక వంటకం ఏది? 231 00:17:51,613 --> 00:17:54,491 అది గొప్ప ప్రశ్న. నా ప్రత్యేక వంటకం ఏదా? 232 00:17:56,201 --> 00:17:58,953 ఎక్కువగా ఆమ్లెట్లు చేస్తుంటాను. 233 00:17:59,037 --> 00:18:02,290 నాన్న గొప్పగా వండుతారు. ఎప్పుడూ కొలంబియా వంటలు వండుతుంటారు. 234 00:18:02,832 --> 00:18:08,213 అంటే హోవోస్ పెరికోస్ ఈ చాక్లటే శాంతాఫెరెన్యో, అది వింతగా అనిపించవచ్చు, 235 00:18:08,296 --> 00:18:12,133 ఎందుకంటే చాక్లెట్‌ను చీజ్‌తో కలపడం, కానీ అది చాలా బాగుంటుంది. 236 00:18:12,217 --> 00:18:16,304 నాకు నచ్చినవన్నీ చేస్తారు. పాన్ డె బోనో, చాంగువా, అరెపా కోన్ కెచితో, 237 00:18:16,387 --> 00:18:19,641 -అలాగే మీరు... -నువ్వు అన్నీ చెప్పాల్సిన పనిలేదు. 238 00:18:20,391 --> 00:18:22,894 కానీ ఆహారం, క్యాంపింగ్ గురించే మాట్లాడమన్నావు... 239 00:18:23,186 --> 00:18:24,771 -ఛత్. అది సరిగ్గా... -మార్గోట్. 240 00:18:24,854 --> 00:18:27,941 మార్గోట్, నీకూ స్పానిష్ వచ్చా? మేము అది కూడా తీసుకుంటాం. 241 00:18:28,024 --> 00:18:30,151 ఆమెకు రాదు. నాకు, పిల్లలకు మాత్రమే వచ్చు. 242 00:18:30,235 --> 00:18:31,361 ఇక మేము మాట్లాడేది... 243 00:18:41,412 --> 00:18:42,288 ...ఎన్‌జీఓ. 244 00:18:55,760 --> 00:18:56,886 అవును, నిజమే. 245 00:19:12,569 --> 00:19:15,905 సుదీర్ఘమైన వివాహబంధానికి రహస్యం ఏమిటి, అధ్యక్షుడు గారు? 246 00:19:21,369 --> 00:19:23,037 ఉమ్మడి ఆసక్తులు. 247 00:19:23,830 --> 00:19:24,831 సరే. 248 00:19:25,415 --> 00:19:27,959 మీరు, మీ భార్య కలిసి ఏం చేయడ౦ ఇష్టపడతారు. 249 00:19:38,011 --> 00:19:39,012 జిగ్సా పజిల్స్. 250 00:19:41,222 --> 00:19:42,307 జిగ్సా పజిల్స్. 251 00:19:44,893 --> 00:19:48,021 శ్రీమతి మోస్కలేవ్, విక్టర్‌ను చూడగానే మీ తొలి భావన ఏమిటి? 252 00:19:49,898 --> 00:19:54,485 ఆయన ఆకర్షణీయంగా అనిపించాడు, మా మధ్య గొప్ప సఖ్యత కుదిరింది. 253 00:19:57,780 --> 00:19:58,615 ఛత్. 254 00:20:02,243 --> 00:20:05,371 అధ్యక్షుడు గారు, ఉత్తర ప్రాంతంలోని మహిళలపై మీ భావనలేంటి? 255 00:20:05,455 --> 00:20:07,457 -మీకు భయమేస్తోందా? -వీటికి అనుమతి లేదు. 256 00:20:07,540 --> 00:20:09,167 మీపై తిరుగుబాటు జరగవచ్చు. 257 00:20:10,460 --> 00:20:12,128 వాళ్ళకు పేదవారిలో మద్దతు బాగుంది. 258 00:20:12,211 --> 00:20:14,631 ఈ మహిళలు మీ దేశంలో అక్రమ రవాణాకు గురయ్యారు. 259 00:20:14,714 --> 00:20:16,257 వారి కోపం అర్థం చేసుకోతగినదే. 260 00:20:22,096 --> 00:20:24,098 నేను పేద కుటుంబంలోనే పెరిగాను. 261 00:20:27,435 --> 00:20:30,188 ప్రతీ రాత్రి పస్తులతో పడుకునేవాడిని. 262 00:20:32,357 --> 00:20:36,235 మా నాన్న పని కోసం యుక్రెయిన్‌ హద్దు దాటి వెళ్ళాడు. 263 00:20:39,364 --> 00:20:42,492 మమ్మల్ని ప్రేమించే అమ్మ మాకు అన్నీ ఇచ్చేది, 264 00:20:42,575 --> 00:20:44,243 కానీ ఆమెకు ఇవ్వడానికి ఏమీ లేదు. 265 00:20:45,161 --> 00:20:47,205 దాంతో మేము చాలా కష్టాలు పడ్డాం. 266 00:20:49,123 --> 00:20:50,583 కానీ అలా జరగటం దైవేచ్ఛ. 267 00:20:59,676 --> 00:21:03,638 తాతియానా విషయంలోను, అలాగే జరిగింది, కానీ అదృష్టవశాత్తూ, ఆయన కాపాడారు. 268 00:21:16,693 --> 00:21:17,527 హేయ్. 269 00:21:24,283 --> 00:21:26,619 ఫోటోలు వద్దు. కింద పెట్టు. 270 00:21:27,704 --> 00:21:28,538 సరే. 271 00:21:48,057 --> 00:21:51,728 ఈ మహిళలు ఒక బట్టల కర్మాగారాన్ని కాల్చేశారు. 272 00:21:54,439 --> 00:21:57,483 తక్కువ వేతనాలు, అసమాన చెల్లింపుల కోశ౦ అరుస్తున్నారు. 273 00:21:59,318 --> 00:22:00,945 ఇప్పుడు మహిళలకు చెల్లింపే లేదు. 274 00:22:02,780 --> 00:22:05,867 వాళ్ళు పని కోసం ఏం చేయాలి? మళ్ళీ వ్యభిచారం చేయాలా? 275 00:22:07,535 --> 00:22:09,787 మగాళ్ళు సులభంగా బతుకుతున్నారా? 276 00:22:10,079 --> 00:22:13,082 మేము బొగ్గును తవ్వుతాం. యుద్ధానికి వెళతాం. 277 00:22:13,332 --> 00:22:15,585 మరి, మహిళలూ యుద్ధానికి వెళతారు. 278 00:22:23,968 --> 00:22:28,139 సరదాకు. తాము మగాళ్ళంత శక్తివంతులమని నిరూపించుకోవడానికి. 279 00:22:29,807 --> 00:22:30,892 ఇంకేమీ కాదు. 280 00:22:49,285 --> 00:22:51,454 తిరుగుబాటుదారులకు జోయా అనే మహిళ నాయకురాలు. 281 00:22:51,537 --> 00:22:52,538 మాట్లాడింది చాలు. 282 00:22:52,955 --> 00:22:56,000 -టుండే. నోర్ముయ్. -జోయా ఒక ఆడబిడ్డను కనింది. 283 00:22:56,084 --> 00:22:57,126 చాలని చెప్పా కదా. 284 00:22:57,627 --> 00:22:59,170 ఈ ఇంటర్వ్యూ ముగిసింది. 285 00:22:59,754 --> 00:23:01,422 లేవండి. మీరిద్దరూ. 286 00:23:13,851 --> 00:23:15,436 డెక్లన్. డెక్లన్. 287 00:23:17,105 --> 00:23:18,356 ఫర్వాలేదు. కంగారుపడకు. 288 00:23:25,279 --> 00:23:27,949 కూర్చో, టుండే ఓజో. 289 00:23:36,707 --> 00:23:37,959 సరే. సరే. సరే. 290 00:23:44,799 --> 00:23:47,677 -అధ్యక్షభవనానికి ఎందుకొచ్చావు? -నేను ఫోటోగ్రాఫర్‌ను. 291 00:23:47,760 --> 00:23:50,179 అధ్యక్షభవనానికి ఎందుకొచ్చావని అడుగుతున్నా. 292 00:23:50,263 --> 00:23:52,223 లేదు, నేను, నేనొక ఫోటోగ్రాఫర్‌ను. 293 00:23:52,306 --> 00:23:55,935 సరేనా? నేను ఇక్కడ చాలా కాలంగా లేను, కానీ నేను, బ్లీస్ గారు... 294 00:24:06,821 --> 00:24:09,782 తిరుగుబాటు మహిళలు ఆహారం, మందుల పంపిణీకి తీసుకెళ్ళారు. 295 00:24:09,907 --> 00:24:12,577 సంపద కల ఈ ఖండంలోని పేదరికం చూసి విస్తుపోయాను. 296 00:24:13,411 --> 00:24:16,330 ఎప్పటికీ మరచిపోని ఆకలిగొన్న, బాధపడుతోన్న ముఖాలు. 297 00:24:17,832 --> 00:24:22,336 5 ఏళ్ళలో, మోస్కలేవ్ పాలనలో ఉన్న అమ్మాయిలు తిరుగుబాటు మహిళల స్థితికి చేరుకుంటారు. 298 00:24:23,379 --> 00:24:26,382 నాకు వెంటనే జవాబులు కావాలి లేదా మీ ఇద్దరికీ జైలుగతే. 299 00:24:26,465 --> 00:24:30,344 ఆగండి. ఒక క్షణం ఆగండి. ఎక్కడో అపార్థం జరిగింది, జనరల్ మిరాన్. 300 00:24:30,761 --> 00:24:32,555 నేను నా సంపాదకుడితో మాట్లాడాలి. 301 00:24:34,932 --> 00:24:39,145 మేమిద్దరం మోసపోయాం. ఈ వెధవ మాతో నేషనల్ జియాగ్రాఫిక్‌కు పనిచేస్తానన్నాడు. 302 00:24:41,272 --> 00:24:42,106 ఏంటి? 303 00:24:43,191 --> 00:24:44,066 నాతో పాటు రా. 304 00:24:44,942 --> 00:24:47,278 ఆగండి, ఆగండి. కాదు, కాదు, కాదు, డెక్లన్. 305 00:24:47,361 --> 00:24:50,156 డెక్లన్. డెక్లన్. ఆగండి. డెక్లన్. 306 00:24:50,531 --> 00:24:52,783 డెక్లన్! డెక్లన్! 307 00:24:53,451 --> 00:24:55,536 ఛత్. డెక్లన్! 308 00:24:57,038 --> 00:24:58,414 అయ్యో, అయ్యో, అయ్యో. ఛత్! 309 00:25:00,791 --> 00:25:03,169 చెత్త వెధవ. నువ్వొక చవట దద్దమ్మవి. 310 00:25:04,545 --> 00:25:07,965 {\an8}ఈఓడీ బాధితులు, రక్షణ, న్యాయానికి అర్హులు. 311 00:25:08,049 --> 00:25:12,261 మీరు హింసను ఆపాలనుకుంటే, వాషింగ్టన్ రాష్ట్రానికి ఒకే ఒక మార్గం ఉంది. 312 00:25:12,637 --> 00:25:16,515 పరిస్థితులు మామూలుకు రావడానికి డానియల్ డాండనే మన కచ్చితమైన దారి. 313 00:25:16,599 --> 00:25:20,144 భద్రత మామూలు కావడానికి. ఈ ప్రచారాన్ని డానియల్ డాండన్ ఆమోదించారు. 314 00:25:22,104 --> 00:25:23,689 హేయ్. ఏం చేస్తున్నావు? 315 00:25:25,900 --> 00:25:29,403 నాటకాలాడే, అబద్ధాలాడే పెట్టుబడిదారీ మేయర్‌పై చెత్త రాస్తున్నావా? 316 00:25:31,280 --> 00:25:34,992 "ఆ ఖరీదైన షూలు వేసుకునే టక్కులాడి మసాలా పూయని చికెన్‌లాంటిది." 317 00:25:37,411 --> 00:25:41,290 ఆ చికెన్ కామెంట్‌ను నేను రాయలేదు. దాన్ని లైక్ చేశానంతే. 318 00:25:43,459 --> 00:25:47,296 నీ రహస్య పోలీసులు దాన్ని వెలికి తీశారా? 319 00:25:48,047 --> 00:25:51,884 నా సామాజిక మాధ్యమాల జట్టును రహస్య పోలీసులు అనే అర్థంలో అంటే, అవును. 320 00:25:52,009 --> 00:25:54,470 అది కష్టం కాదు, జాస్. ఏం జరుగుతో౦ది? 321 00:25:55,137 --> 00:25:56,514 క్షమించు. నాకు కోపమేసింది. 322 00:25:57,556 --> 00:25:58,599 ఎందుకు? 323 00:25:59,475 --> 00:26:01,769 నువ్వు ప్రజల్లో ఉండాలని ఎంచుకున్నావు. 324 00:26:02,144 --> 00:26:03,104 ఆ ఎంపిక నీది. 325 00:26:03,187 --> 00:26:05,898 గుచ్చి గుచ్చి చూడబడటాన్ని నేను ఎంచుకోలేదు, 326 00:26:05,982 --> 00:26:09,902 అలాగే అన్ని సమయాల్లో ప్రజలకు దోషరహితంగా కనపడాలనుకోలేదు. 327 00:26:09,986 --> 00:26:11,696 దోషరహితంగా ఉండాల్సిన పనిలేదు. 328 00:26:12,905 --> 00:26:13,906 నీలో ఏ దోషం లేదు. 329 00:26:14,448 --> 00:26:15,366 అమ్మా. 330 00:26:15,449 --> 00:26:18,995 అంటే, కొన్నిటిని కచ్చిత౦గా నిన్ను పోస్ట్ చేయకు అన్నాను. 331 00:26:19,078 --> 00:26:23,332 అందులో నేను కనిపించిన తీరు నాకు నచ్చలేదు, అయినా నువ్వు పోస్ట్ చేశావు. 332 00:26:25,459 --> 00:26:28,462 కొన్నిసార్లు వాడుకోబడుతున్నానని అనిపిస్తుంది. 333 00:26:28,629 --> 00:26:32,258 నీ పని కోసం మన కుటుంబ ఇమేజ్ అమ్ముతున్నట్టు అనిపిస్తుంది. 334 00:26:33,718 --> 00:26:34,677 అది బాగలేదు. 335 00:26:37,013 --> 00:26:39,557 నేను గ్రహించలేదు, కానీ నువ్వన్నది నిజమే. 336 00:26:43,060 --> 00:26:45,896 మీ పిల్లలు ఉన్నారే, మిమ్మల్ని చూసి ఎంతో గర్విస్తున్నా. 337 00:26:46,480 --> 00:26:51,861 ఇక కొన్నిసార్లు నేనది పంచుకోవాలనుకుంటాను, కానీ నిన్ను గాయపరచాలని ఎప్పుడూ అనుకోను. 338 00:26:53,738 --> 00:26:57,116 నన్ను ఇంటర్నెట్‌లో ట్రోల్ చేసే బదులు నాతో మాట్లాడితే బాగుండేది. 339 00:26:59,535 --> 00:27:00,453 నన్ను క్షమించు. 340 00:27:00,703 --> 00:27:02,079 సరే. ధన్యవాదాలు. 341 00:27:02,788 --> 00:27:08,753 నువ్వు ఎందుకలా చేశావో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. 342 00:27:10,463 --> 00:27:15,051 డాండన్ ఏం చేస్తున్నాడో చూస్తున్నావా? వారానికొక మగ బాధితుడిని చూపెడుతున్నాడు, 343 00:27:15,134 --> 00:27:18,721 ఇక అలబామాకు చెందిన క్లైడ్ మంట్‌గోమరీ కామపిశాచిలా ఉన్నాడు. 344 00:27:18,804 --> 00:27:22,433 అతనేదో ఊరికి మొనగాడు అయినట్టుగా ప్రజలను నమ్మిస్తున్నాడు. 345 00:27:23,768 --> 00:27:25,019 అది చాలా నీచం. 346 00:27:25,353 --> 00:27:27,813 అది నిర్లజ్జగా భయపెట్టడం తప్పితే మరొకటి కాదు. 347 00:27:28,481 --> 00:27:31,567 ఆ అమ్మాయిలపై ప్రజల ఆగ్రహాన్ని మళ్ళించడం ప్రమాదకరం. 348 00:27:32,777 --> 00:27:34,028 నువ్వు అతన్ని ఆపాలి. 349 00:27:35,905 --> 00:27:36,864 ఆపుతా౦. 350 00:27:38,449 --> 00:27:39,909 మిరుమిట్ల వేళ్ళు ఐక్యమా? 351 00:27:46,332 --> 00:27:47,166 క్షమించు. 352 00:27:47,625 --> 00:27:48,626 ఫర్వాలేదు. 353 00:27:48,709 --> 00:27:50,169 సరే, మీ ఇద్దరూ. 354 00:27:50,795 --> 00:27:53,047 నడక షూస్ వేసుకోండి, జాకెట్లు తీసుకోండి. 355 00:27:53,130 --> 00:27:54,965 -మనం 15 ని.ల్లో వెళుతున్నాం. -ఏంటి? 356 00:27:55,049 --> 00:27:56,717 -ఎక్కడికి? -సరదాగా ఉండే చోటుకు. 357 00:27:56,801 --> 00:28:00,179 ఉన్నట్టుండి ట్రిప్ కి రాలేను. ఒక ప్రసంగాన్ని సరిచూడాలి. 358 00:28:00,262 --> 00:28:04,725 -ఈరాత్రి నేను రాయన్‌తో గడపాలి. -నాకనవసరం. సరేనా? నాకనవసరం. 359 00:28:04,892 --> 00:28:08,896 ఒక సిసలైన కుటుంబంగా మనం సమయం గడపాలి, బూటకపు కుటుంబంలా కాదు, 360 00:28:08,979 --> 00:28:12,400 బూటకపు టిఫిన్లు, పనులు చేస్తూ కాదు. ఇప్పుడే బయలుదేరుతున్నాం. 361 00:28:12,900 --> 00:28:14,485 సరే. ఇజ్జీ, మ్యాటీ? 362 00:28:25,663 --> 00:28:27,748 ఒకప్పుడు గొంతుకలేని అమ్మాయివి. 363 00:28:28,165 --> 00:28:30,376 ఇప్పుడు ప్రపంచం మొత్తం నిన్ను వింటోంది. 364 00:28:34,588 --> 00:28:36,507 నా పని ముగిసింది. నాకు డబ్బులు ఇవ్వు. 365 00:28:36,632 --> 00:28:38,592 ఏది ముగిసింది? నాతో మాట్లాడటం ముగిసిందా? 366 00:28:46,475 --> 00:28:49,520 {\an8}మాయ బానే చేశావ్. ఎలా? 367 00:28:57,570 --> 00:28:59,321 నా శక్తి దైవం నుండి వస్తుంది. 368 00:29:00,406 --> 00:29:04,034 అబ్బా ఛ. సోది చెప్పేవారికే సోది చెప్పకు. నా వీడియోలు చూశావా? అసలైన శక్తి అంటే అది 369 00:29:16,881 --> 00:29:21,802 మాతో వచ్చి కలువు. నీకు ఇక్కడ ఇల్లుంది 370 00:29:21,886 --> 00:29:27,850 నాకొక ఇల్లుంది. మీ గుంపులో చేరాల్సిన అవసరం నాకు లేదు. ఎలా చేయాలో చెప్పు చాలు 371 00:29:32,354 --> 00:29:34,190 నాతో గొడవపడాలని చూస్తున్నావా? 372 00:29:35,357 --> 00:29:37,943 {\an8}నీకు నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు 373 00:29:38,027 --> 00:29:39,320 {\an8}నాకు డబ్బులు ఇవ్వరా. 374 00:29:40,362 --> 00:29:46,327 అబద్ధాలకోరు మాటలవి. ఏదో ఒకటి. ఎలాగూ, నేను నీకన్నా బలమైనదాన్ని 375 00:29:49,079 --> 00:29:51,040 అయితే వచ్చి నన్ను కనుక్కోవే, టక్కులాడి 376 00:29:51,123 --> 00:29:52,333 అలాగే, టక్కులాడి. 377 00:29:53,083 --> 00:29:55,127 -నా కళ్ళముందు నిలవకు. -హేయ్. 378 00:29:58,297 --> 00:29:59,882 మన పని ముగిసింది. చెల్లించు. 379 00:30:04,345 --> 00:30:05,763 సన్నాసి వెధవా. 380 00:30:05,846 --> 00:30:08,807 -పరిస్థితి అదుపులో పెట్టా. -అవును. నువ్వే పెట్టావులే. 381 00:30:13,312 --> 00:30:16,607 కానివ్వండి, క్లియరీ లోపెజ్ జట్టు. జాస్, కాస్త సాయం చేస్తావా? 382 00:30:16,690 --> 00:30:19,068 -చేసి తీరాలా? -ఇది నిలబడి చూసే వేడుక కాదు. 383 00:30:19,151 --> 00:30:21,153 -అది కిందకు లాగు. -ఇక్కడేం చేస్తున్నాం? 384 00:30:21,237 --> 00:30:23,072 సరే. కానివ్వు. అందులోకి దించు. 385 00:30:23,572 --> 00:30:24,698 దాన్ని చూడు. 386 00:30:25,574 --> 00:30:27,576 అది అద్భుతం. నీకు చెప్పాల్సిందే. 387 00:30:27,660 --> 00:30:29,870 అక్కడి నుండి మీరే చేయండి. మీపై నమ్మకముంది. 388 00:30:35,292 --> 00:30:38,712 మనం ఇక్కడికి వచ్చిన తొలిసారి గుర్తుందా? జాస్ పసిపాప. 389 00:30:38,796 --> 00:30:40,422 -మనం కూడా పసిపిల్లలమే. -అవును. 390 00:30:40,506 --> 00:30:43,926 అప్పుడు కటిక దరిద్రులం. మన ముగ్గురికీ ఒక నిద్ర సంచే ఉండేది. 391 00:30:44,009 --> 00:30:48,222 అవును, కానీ అది బాగు౦డేది. గుర్తుందా? రాత్రంతా మంట వేసుకుని గడిపాం. 392 00:30:49,014 --> 00:30:53,686 నాకు గుర్తుంది. నువ్వు ఆ చెత్త పాటను పాడటం గుర్తుంది. నువ్వు ఆపలేదు. 393 00:30:53,769 --> 00:30:56,939 లా కుకరాచానా? అతిగొప్ప పాటల్లో ఒకటి కదా? 394 00:30:57,022 --> 00:31:00,109 -తమాషా చేస్తున్నావా? -విభేదిస్తున్నా. తమాషా చేయడం లేదు. 395 00:31:00,192 --> 00:31:01,860 -రాబ్. -మార్గోట్. 396 00:31:02,653 --> 00:31:05,322 -పాడమని నువ్వే అడిగావు. అడిగావు. -లేదు. అడగలేదు. 397 00:31:05,406 --> 00:31:07,491 -అడిగావు. -అడగటం లేదు. లేదు, దయచేసి. 398 00:31:11,078 --> 00:31:12,079 అందరూ. 399 00:31:17,751 --> 00:31:18,752 చూడు? వారికి తెలుసు. 400 00:31:22,047 --> 00:31:26,051 మ్యాటీ, తమాషా చేస్తున్నావా? నీకేమైందిరా, తిక్కపట్టిన వెధవా? 401 00:31:26,135 --> 00:31:28,220 -ఏం జరిగింది? -ఆపండి. 402 00:31:28,304 --> 00:31:32,558 -బహిరంగ ప్రాంతంలో ఉన్నాడు. నాకు హక్కుంది. -నువ్వేం చేశావో నీకు తెలియదు. 403 00:31:33,434 --> 00:31:35,394 నన్ను, రాయన్‌ను చిత్రీకరించాడు. 404 00:31:35,477 --> 00:31:36,854 మనమేం చూస్తున్నాం? 405 00:31:38,939 --> 00:31:41,734 రాయన్‌కు అది ఉంది. ఈఓడీ. 406 00:31:45,029 --> 00:31:47,489 నాకు అర్థం కావడం లేదు. అంటే, ఎలా? 407 00:31:48,782 --> 00:31:52,620 అతనికి ఉభయలింగత్వం ఉంది. ఎంతో కష్టం మీద నాకు చెప్పుకున్నాడు. 408 00:31:52,703 --> 00:31:54,872 ఇప్పుడతను అర్బన్‌డాక్స్ అంతటా ఉన్నాడు. 409 00:31:54,955 --> 00:31:56,582 సమాచార స్వేచ్ఛ. దేవుడా. 410 00:31:56,665 --> 00:32:00,169 నోర్ముయ్. నీ అక్కకు, నీ కుటుంబానికి నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. 411 00:32:00,252 --> 00:32:03,756 అదొక మూర్ఖమైన పని, కానీ ఊరుకో. వాడి మీద పడకండి. 412 00:32:03,839 --> 00:32:06,383 తను నన్ను ద్వేషిస్తాడు. నాతో ఎప్పుడూ మాట్లాడడు. 413 00:32:06,467 --> 00:32:08,177 -తనను ల్యాబ్‌లో పెడతారు. -పెట్టరు. 414 00:32:08,260 --> 00:32:10,095 అతను ల్యాబ్‌లోనే ఉండాలి. వింత మనిషి. 415 00:32:10,179 --> 00:32:12,181 -హేయ్. -ఇక చాలని చెప్పా కదా. 416 00:32:12,264 --> 00:32:15,267 లైంగిక శక్తిలేని మొద్దు. దేవుడిపై ఒట్టు, నిన్ను చంపుతా. 417 00:32:24,735 --> 00:32:25,653 అద్భుతం. 418 00:32:27,112 --> 00:32:28,989 మాలో ఎవరూ సురక్షితం కాదు. 419 00:32:29,657 --> 00:32:32,660 -ఆగు, మ్యాటీ. ఎక్కడికెళుతున్నావు? -రాయన్‌కు ఫోన్ చేయాలి. 420 00:32:41,585 --> 00:32:43,253 నాకు ఎప్పుడు చెప్పాలనుకున్నావు? 421 00:32:45,756 --> 00:32:46,965 ప్రచారం తర్వాత. 422 00:32:47,049 --> 00:32:49,968 -ప్రచారం తర్వాతా? -నీతో అబద్ధం చెప్పించాలనుకోలేదు. 423 00:32:50,052 --> 00:32:52,638 -నా చర్యలపై నీ చట్టపర అజ్ఞానం. -సోది చెప్పకు. 424 00:32:52,721 --> 00:32:56,558 మనం మరచిపోకూడదు, నువ్వు లీక్ చేసినది నీ కెరియర్‌కే ముప్పు తెచ్చింది. 425 00:32:56,642 --> 00:32:57,810 నేను దాచలేదు. 426 00:32:57,893 --> 00:33:01,563 జైలుపాలు అయ్యుంటావు, కుటుంబాన్ని నాశనం చేసుంటావు. నాకు చెప్పలేదు. 427 00:33:01,647 --> 00:33:04,608 మార్గోట్, నా ప్రయత్నమంతా అదే. 428 00:33:04,692 --> 00:33:07,528 నీతో మాట్లాడాలని చూస్తున్నా, సెనేట్‌ పదవి పోటీ గురించి, 429 00:33:07,611 --> 00:33:09,697 ఆ సోది పత్రికా సమావేశం గురించి, 430 00:33:09,780 --> 00:33:12,991 పిల్లల గురించి, అన్నింటి గురించి, నన్ను పక్కకు తోసేశావు. 431 00:33:19,456 --> 00:33:21,959 -నేను... -మరచిపో. మ్యాటీని కనుగొనాలి. 432 00:33:24,211 --> 00:33:26,004 -సార్. -వద్దు. నన్ను అనుసరించకు. 433 00:33:30,926 --> 00:33:33,011 వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ డానియల్ డాండన్ 434 00:33:33,095 --> 00:33:36,473 ఈఓడీ హింసకు గురైన బాధితులపై జాతిస్థాయి చైతన్యం తెస్తున్నారు. 435 00:33:36,557 --> 00:33:39,184 ఇవాళ మనకొచ్చిన అతిథి తన దత్త పుత్రిక చేసిన 436 00:33:39,351 --> 00:33:41,019 దారుణమైన దాడిలో భర్తను కోల్పోయారు. 437 00:33:41,103 --> 00:33:43,981 శ్రీమతి మాంట్‌గోమరీ తన కూతురికి సందేశం ఇస్తున్నారు. 438 00:33:44,064 --> 00:33:45,399 ఆలీసన్. 439 00:33:46,859 --> 00:33:49,027 నీతో మాట్లాడాలని ఉంది, బంగారం. 440 00:33:49,778 --> 00:33:51,864 దయచేసి నాకు కాల్ చేయి. 441 00:33:54,074 --> 00:33:58,370 ఫిబ్రవరి 27 నుండి మీరు ఆలీసన్‌ను ఎక్కడైనా చూసినా లేదా ఆమె ఆచూకీ తెలిసినా, 442 00:33:58,454 --> 00:34:01,665 ఈ స్క్రీన్ కింద ఉన్న నెంబర్‌కు కాల్ చేయమని వినవిస్తున్నాం. 443 00:34:02,499 --> 00:34:07,045 క్లైడ్ మాంట్‌గోమరీ ఓ మంచి క్రైస్తవుడు. ఉదారస్వభావి, తన సమూహం అతన్ని అభిమానించేది. 444 00:34:07,129 --> 00:34:07,963 నాకు ముందే తెలుసు. 445 00:34:08,046 --> 00:34:10,466 శిక్షలు విధించే చట్టం ద్వారా ఇలాంటి అర్థంపర్థంలేని 446 00:34:10,549 --> 00:34:12,926 మరణాలను నివారించవచ్చని గవర్నర్ డాండన్ అన్నారు. 447 00:34:13,051 --> 00:34:15,429 దీనిపై మీ ఆలోచనలు ఏమిటి, శ్రీమతి మాంట్‌గోమరీ? 448 00:34:15,637 --> 00:34:18,474 -ఇది సరైనది కాదు. -కాదు, సరైనది కాదు. 449 00:34:19,308 --> 00:34:23,061 ఆలీ బయట తిరుగుతోంటే, తనను జైల్లో పెట్టాలి. 450 00:34:25,147 --> 00:34:27,065 -చేయకు. -ఆమెను ఆపు. 451 00:34:27,775 --> 00:34:31,028 నన్ను వదులు, ఆలీసన్. 452 00:34:31,111 --> 00:34:32,821 ఆమెను ఆపు. 453 00:34:33,864 --> 00:34:35,449 నన్ను... 454 00:34:38,619 --> 00:34:40,037 ఆలోచనలు కూడా విద్యుత్తే. 455 00:34:48,295 --> 00:34:49,463 ఆమె మనసులోకి వెళ్ళు. 456 00:34:58,639 --> 00:35:00,265 ఆమె మనసును మార్చు. 457 00:35:20,118 --> 00:35:23,747 సిస్టర్ వెరోనికా? బాగున్నారా? 458 00:35:28,252 --> 00:35:29,086 ఈవ్? 459 00:35:29,753 --> 00:35:33,382 ఏం జరుగుతోంది? ఈవ్. సిస్టర్ వెరోనికా? ఏం జరుగుతోంది? సిస్టర్ వెరోనికా? 460 00:35:57,614 --> 00:35:59,032 -ఐదు నిమిషాలు. -సరే. 461 00:35:59,116 --> 00:36:01,034 మా అమ్మ స్నేహితులను పలకరిద్దామనుకున్నా. 462 00:36:01,118 --> 00:36:03,996 -సమయం వృధా చేయకు. నిజంగా. -నోర్ముయ్. ఇది నా పుట్టినరోజు. 463 00:36:04,079 --> 00:36:06,373 -నోర్ముయ్. నోర్ముయ్. -నోర్ముయ్. నోర్ముయ్. 464 00:36:06,456 --> 00:36:10,252 -ఏం చేస్తున్నావు? వసూలు చేసేది నేను. -నాన్న నీకు కండబలం కావాలనుకున్నాడు. 465 00:36:10,335 --> 00:36:13,463 నువ్వు కండబలం కాదు. వెధవదానివి. నువ్వు చస్తే బాగుండు. 466 00:36:13,547 --> 00:36:15,716 -నన్ను చూసి నవ్వకు. -దూరం జరుగు. 467 00:36:19,219 --> 00:36:21,388 ఛత్. ఛత్. ఛత్. 468 00:36:27,769 --> 00:36:30,022 -క్షమించు. -ఛత్. దూరం జరుగు. 469 00:36:30,731 --> 00:36:32,900 లోపలికి రా. వాళ్ళు నీకు సాయపడతారు. 470 00:36:35,402 --> 00:36:37,738 ఇది నా మిరుమిట్ల అమ్మాయిలు అందరికోసం, 471 00:36:37,821 --> 00:36:40,282 ఈరాత్రి డ్యాన్స్ ఫ్లోర్‌ను అదరగొట్టబోతున్నారు. 472 00:36:47,664 --> 00:36:48,916 పుట్టినరోజు శుభాకాంక్షలు. 473 00:36:51,835 --> 00:36:53,545 ఇక్కడ మీ అమ్మను మిస్ అవుతున్నాం. 474 00:36:55,213 --> 00:36:56,882 అయితే, పోలీసులు ఏం చెప్పారు? 475 00:37:00,594 --> 00:37:02,930 దొంగతనం అనుకోకుండా హత్యకు దారితీసిందట. 476 00:37:04,306 --> 00:37:05,557 డెరిక్ ఏమనుకుంటున్నాడు? 477 00:37:07,184 --> 00:37:08,018 ఎవరు? 478 00:37:08,769 --> 00:37:12,481 మీ అమ్మ ప్రియుడు. నీకు చెబుతానని చెప్పిందే... 479 00:37:13,357 --> 00:37:14,608 ఏ డెరిక్? 480 00:37:18,278 --> 00:37:20,656 -ఏ డెరిక్? -డెరిక్ రీనా. 481 00:37:21,531 --> 00:37:24,701 క్రిస్టీనా రీనా, వారికి పెళ్ళయ్యుంటే. 482 00:37:24,785 --> 00:37:25,744 పెళ్ళైతేనా? 483 00:37:26,286 --> 00:37:28,497 -ఆ మాట ఎందుకన్నావు? -నువ్వే మొదలుపెట్టావు. 484 00:37:28,580 --> 00:37:30,749 అవును, కానీ నువ్వు అది చెప్పాల్సిన... 485 00:37:31,416 --> 00:37:32,250 నన్ను క్షమించు. 486 00:37:32,918 --> 00:37:33,919 చాలా త్వరగా అన్నావు. 487 00:37:34,086 --> 00:37:34,920 రాక్సీ! 488 00:37:49,685 --> 00:37:50,519 ధన్యవాదల 489 00:37:58,318 --> 00:37:59,361 పద, రాక్స్. 490 00:38:15,877 --> 00:38:16,878 రాక్సీ. 491 00:38:21,466 --> 00:38:24,094 10 వేల పౌండ్లు ఉన్నాయి. నీ వేరు గూటికి సరిపోతాయి. 492 00:38:26,805 --> 00:38:29,224 -ఏం మాట్లాడుతున్నావు? -నోరు మూసుకుని విను. 493 00:38:31,351 --> 00:38:33,103 నా పెళ్ళికి నువ్వు రావాలనుకోలేదు. 494 00:38:35,188 --> 00:38:36,356 మా అమ్మకూ ఇష్టం లేదు. 495 00:38:37,691 --> 00:38:42,320 పెళ్ళికి ఒక వార౦ ము౦దు, మాకు ఏం కావాలన్నది అనవసరం అని బెర్నీ అన్నాడు. 496 00:38:44,406 --> 00:38:45,365 నువ్వు రావాలన్నాడు. 497 00:38:50,829 --> 00:38:52,330 నువ్వు రావాలన్నాడు, రాక్స్. 498 00:38:53,749 --> 00:38:55,167 మీ అమ్మ ఇంట్లో నుండి బయటకు. 499 00:39:05,594 --> 00:39:06,470 ఛత్. 500 00:39:08,388 --> 00:39:12,267 ఆగు. ఓయ్. అది. ఆయన పనేనని నువ్వు ఎప్పుడూ అనుకోలేదని అనకు. 501 00:39:31,244 --> 00:39:32,746 సరే. మంచిది. లోపలికి రండి. 502 00:40:02,150 --> 00:40:04,986 నువ్వు అలా కనుక్కోవాలని ఎప్పుడూ అనుకోలేదు. 503 00:40:07,072 --> 00:40:07,948 నన్ను క్షమించు. 504 00:40:09,491 --> 00:40:10,826 అయితే నీకది ఎవరిచ్చారు? 505 00:40:13,537 --> 00:40:14,371 జాస్. 506 00:40:15,288 --> 00:40:16,123 జాస్? 507 00:40:18,959 --> 00:40:21,461 నా సొంత కూతురితోనే నాకు అబద్ధం చెప్పించావు. 508 00:40:21,545 --> 00:40:23,797 తప్పు చేశా. తెలుసు. నిజంగానే తప్పు చేశా. 509 00:40:25,465 --> 00:40:29,094 నేనది తీసుకున్నా, ఎందుకంటే తనకేం జరుగుతోందో నాకు తెలియాలి. 510 00:40:29,928 --> 00:40:32,931 ఆ మార్గంలో తనను స్వయంగా అలా నడవనివ్వాలనుకోలేదు. 511 00:40:33,014 --> 00:40:34,057 ఆపు. 512 00:40:34,975 --> 00:40:38,979 ఆపు. నీకు ఆ శక్తి కావాలి కనుక తీసుకున్నావు, నీకు కావాల్సింది అదే. 513 00:40:40,063 --> 00:40:40,897 మరి, 514 00:40:41,523 --> 00:40:42,899 మనుషులకు సాయపడాలనుకున్నా. 515 00:40:44,609 --> 00:40:46,945 మనుషులకు సాయపడతావనే మనోచిత్రమే నీకు ఇష్టం. 516 00:40:49,531 --> 00:40:54,327 దేవుడా. ఇన్నేళ్ల తర్వాత, నువ్వు నా గురించి అనుకుంటున్నది ఇదేనా? 517 00:40:55,036 --> 00:40:58,999 మార్గోట్, నీ గురించి ఏమనుకుంటున్నానో కూడా నాకు తెలియదు. 518 00:41:01,209 --> 00:41:02,919 నువ్వు నాకొక అపరిచితురాలివి. 519 00:41:05,338 --> 00:41:08,508 నేను భిన్నంగా కనిపిస్తానని తెలుసు. నేను భిన్నమైనదాన్నే. 520 00:41:08,592 --> 00:41:11,052 ఈ శక్తి నన్నెంతగా మార్చిందో నేను గ్రహించలేదు. 521 00:41:12,721 --> 00:41:13,597 కానీ నేను... 522 00:41:18,143 --> 00:41:23,732 నా శరీరంలో నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. 523 00:41:26,484 --> 00:41:31,198 నీకు తెలుసా? చాలా ఆత్మనిర్భరంగా, అలాగే, శక్తివంతంగా అనిపించింది. 524 00:41:34,326 --> 00:41:36,870 దానికి క్షమాపణ చెప్పాలనుకోను. నాకు శక్తి కావాలి. 525 00:41:36,953 --> 00:41:40,916 నాకు నియంత్రణ, ఎంపికలు కావాలి, 526 00:41:40,999 --> 00:41:45,086 అలాగే ఒక ముఖ్యమైన ఆలోచనలో, జీవితాన్నే మార్చే విషయంలో నేను భాగం కావాలి. 527 00:41:47,214 --> 00:41:52,886 అంటే, నేను కనీసం కల కూడా కనని విషయాలను ఇప్పుడు చేయగలుగుతున్నాను. 528 00:42:02,354 --> 00:42:06,316 నా దగ్గర అన్ని జవాబులు లేవు. ఇదంతా ఎలా అమరుతుందో నాకు అర్థం కావడం లేదు, 529 00:42:07,901 --> 00:42:11,446 కానీ నా స్థానమేంటో నాకు తెలుసు, 530 00:42:12,697 --> 00:42:13,823 జీవితంలో, 531 00:42:15,617 --> 00:42:19,162 అలాగే ఈ ప్రపంచంలో... 532 00:42:19,246 --> 00:42:20,914 దేవుడా, ఈ వివాహంలో. 533 00:42:23,541 --> 00:42:24,751 ఇప్పుడు ఇది భిన్నమైనది. 534 00:42:26,044 --> 00:42:27,879 అంటే, ఈ విషయం మనకన్నా పెద్దది. 535 00:42:29,422 --> 00:42:32,217 క్షమించు. ఈ పరిస్థితిలో భాగం కావడానికి ఒప్పుకోలేదు. 536 00:42:33,927 --> 00:42:36,429 కానీ మనం భాగస్వామ్యానికి ఒప్పుకున్నాం, కదా? 537 00:42:38,306 --> 00:42:40,850 అది ఇంకా అలానే ఉంది. మనమింకా భాగస్వామ్యులమే. 538 00:42:51,152 --> 00:42:52,195 రాబ్. 539 00:42:54,239 --> 00:42:55,198 నువ్వు కావాలి. 540 00:42:58,618 --> 00:43:02,122 దేవుడా, నాకు నువ్వు కావాలి, ముఖ్యంగా ఈ ప్రచారానికి. 541 00:43:02,205 --> 00:43:04,249 ఇందులో ఏదీ నువ్వు లేకుండా చేయలేను. 542 00:43:05,292 --> 00:43:07,294 నాకు తెలుసు. తెలుసు. 543 00:43:26,479 --> 00:43:29,441 చూడు, నేను నీతోనే ఉంటాను, సరేనా? ఇది ముగిసేదాకా. 544 00:43:34,279 --> 00:43:35,864 కానీ ఎన్నికల తర్వాత, 545 00:43:39,659 --> 00:43:40,869 నాకు విడాకులు కావాలి. 546 00:43:47,959 --> 00:43:49,169 అవును. అవును. 547 00:44:13,568 --> 00:44:16,946 అబ్బాయిలు నన్ను వేధించలేదని అనుకున్నావా? మా అ౦దరికీ? 548 00:44:18,281 --> 00:44:19,866 కానీ మేము మనుషులను చంపము. 549 00:44:20,909 --> 00:44:24,788 అది మతిస్థిమితం లేని చర్య, ఈవ్. ఆలీసన్. నీ అసలైన పేరు ఏంటో మరి. 550 00:44:38,968 --> 00:44:40,387 గతంలో నా పేరు ఆలీసన్. 551 00:44:42,764 --> 00:44:44,724 నా అసలైన ఇంటిపేరు ఎవరికీ తెలియదు. 552 00:44:46,309 --> 00:44:51,272 నాకు మూడేళ్లప్పుడు మా అమ్మ నన్ను ఓ సూపెర్మార్కెట్ లో వదిలేసింది. 553 00:44:53,024 --> 00:44:55,735 ఆమె బయటకు వెళ్ళి, తిరిగి రాలేదు. 554 00:44:57,237 --> 00:45:01,574 దాంతో, 13 ఏళ్ళల్లో 13 శరణాలయాలు, వాటిలో కొన్ని అంత దారుణం కావు. 555 00:45:01,658 --> 00:45:03,827 కానీ మంచి శరణాలయాలు, నన్ను తీసుకోలేదు. 556 00:45:05,161 --> 00:45:06,746 నేను మరీ చెడినదాన్నేమో. 557 00:45:07,872 --> 00:45:09,582 ఎప్పుడూ సరైన మాట చెప్పలేదు. 558 00:45:09,666 --> 00:45:13,628 నాకేం జరుగుతోందో మనుషులకు చెప్పడానికి మాటలు తోచేవి కావు. 559 00:45:15,380 --> 00:45:18,508 లేదా నన్ను ఇష్టపడేలా లేదా కాపాడేలా చేసే మాటలు తోచేవి కావు. 560 00:45:19,676 --> 00:45:21,302 దాంతో మాట్లాడటం ఆపేశాను. 561 00:45:23,054 --> 00:45:24,681 దాదాపు ఆరేళ్ళు. 562 00:45:25,348 --> 00:45:28,601 నేను చచ్చిన మనిషితో సమానం, కనీసం నా అంతరంగంలో. 563 00:45:29,436 --> 00:45:34,232 ఆ తర్వాత, నా చేతుల్లో ఈ శక్తి భావన కలిగింది, 564 00:45:34,315 --> 00:45:38,987 ఇది పోరాడటానికి, నన్ను నేను రక్షించుకోవడానికి సమయమని ఓ వాణి చెప్పింది. 565 00:45:40,405 --> 00:45:43,283 ఆ వాణి ఇప్పుడు నాకు తెలుసు, ఆమె దైవం, అది దైవవాణి. 566 00:45:43,366 --> 00:45:46,369 నేను చేసిన ప్రతీదీ, ఆమె ఆశీర్వాదంతోనే చేశాను. 567 00:45:49,497 --> 00:45:52,167 కాబట్టి, అవును. నేను అతనిని చంపాను. 568 00:45:52,625 --> 00:45:55,670 ఇక లేదు. నాకు అపరాధ భావన లేదు. 569 00:46:00,091 --> 00:46:05,054 అవును. ఏంటి మరి. ఇప్పుడు మనం ఆమెపై తీర్పులు చెబుతామా? 570 00:46:06,055 --> 00:46:09,851 బహుశా మీలో ప్రతీ ఒక్కరూ బతకడానికి ఏదో ఒకటి చేసి ఉంటారు. 571 00:46:10,059 --> 00:46:13,271 -లేదంటే మీరు ఇక్కడ ఉండరు. -ఆమె ఏం చెప్పిందో నాకనవసరం. 572 00:46:13,521 --> 00:46:17,650 ఈవ్ నన్ను బాగు చేసింది. మాకు మతస్నానం చేయించింది. కొత్త ఆరంభాన్నిచ్చింది. 573 00:46:22,906 --> 00:46:24,741 ఇక్కడ మేమంతా పునర్జన్మ ఎత్తాం. 574 00:46:25,533 --> 00:46:28,661 ఇంటికి స్వాగతం, ఈవ్. లేేదా ఇప్పుడు ఆలీసన్ అని పిలవాలా? 575 00:46:34,751 --> 00:46:35,752 ఈవ్. 576 00:46:36,711 --> 00:46:37,545 ఇక్కడికి రా. 577 00:46:51,267 --> 00:46:56,272 వెరోనికా, మనం వీటిని తీసేయాలా? తుఫాను వస్తోంది. 578 00:46:58,942 --> 00:47:01,110 నేను దైవాన్ని చూశాను. 579 00:47:02,278 --> 00:47:04,697 కాంతిలో దైవాన్ని చూశాను. 580 00:47:06,908 --> 00:47:08,326 కాంతిని చూశాను. 581 00:47:09,285 --> 00:47:12,622 కాంతి. కాంతిలో దైవాన్ని చూశాను. 582 00:47:13,998 --> 00:47:18,836 -నాలో కాంతిని. -వెరోనికా, లోనికి వెళదాం పద. 583 00:47:23,007 --> 00:47:25,969 సాయం చేయండి! సాయం చేయండి! సాయం చేయండి! 584 00:47:26,761 --> 00:47:27,679 ఏం జరుగుతోంది? 585 00:47:29,681 --> 00:47:33,977 -ఆమె కళ్ల నుండి రక్తం కారుతోంది. ఎబోలానా? -కాదు, అవి క్రీస్తు పవిత్ర గాయాలు. 586 00:47:36,521 --> 00:47:38,064 ఓ, దైవమా. 587 00:47:41,234 --> 00:47:42,151 దైవమా. 588 00:47:44,279 --> 00:47:45,488 వెరోనికా. 589 00:48:15,101 --> 00:48:17,395 ఆ చెత్త టక్కులాడులు. 590 00:48:18,062 --> 00:48:21,232 నోర్ముయ్! వారిని నాశనం చేయడానికి సైన్యాన్ని పంపాలి. 591 00:48:21,691 --> 00:48:24,736 నిజంగా దెబ్బ పడటమంటే ఆ టక్కులాడులకు చూపించాలి. 592 00:48:25,987 --> 00:48:27,989 అసలు ఈ మిరోన్ ఏం చేసి తగలడుతున్నాడు? 593 00:48:28,531 --> 00:48:33,911 ఈ చెత్త టక్కులాడుల గురించి అతనేం చేస్తున్నాడు? నాకు అర్థం కావడం లేదు. 594 00:48:41,127 --> 00:48:41,961 అవతలికి పో! 595 00:48:42,170 --> 00:48:44,422 వద్దు, విక్టర్. నా వాదిమ్‌ను గాయపరచకు. 596 00:48:44,589 --> 00:48:45,423 రా, బంగారం. 597 00:48:45,506 --> 00:48:47,050 ఆ సోది కుక్కను వదులు! 598 00:48:47,425 --> 00:48:48,801 వద్దు, వద్దు, వద్దు. 599 00:48:53,806 --> 00:48:59,771 ఈ జోయాకు గుణపాఠం నేర్పడానికి నేను సైన్యాన్ని పంపాలి. 600 00:48:59,854 --> 00:49:02,065 మరో బద్దకపు ము౦డ తయారవుతోంది. 601 00:49:05,568 --> 00:49:07,779 వీళ్ళు ఆ ము౦డలని తొక్కిపారెస్తారు. చూడు. 602 00:49:07,945 --> 00:49:13,910 ఆ ము౦డలు, ఏం అనుకు౦టున్నారు? 603 00:49:13,993 --> 00:49:15,411 వారంతా నాశనం కాను. 604 00:49:15,912 --> 00:49:16,871 ఏ౦ చేస్తున్నావు? 605 00:49:21,292 --> 00:49:22,251 ఏం చేస్తున్నావు? 606 00:49:23,336 --> 00:49:25,296 వాదిమ్ నీకసలు ఏం చేసింది? 607 00:49:28,675 --> 00:49:30,343 ఏం చేస్తున్నావు? 608 00:49:30,426 --> 00:49:33,096 వాదిమ్ అసలు నీకు ఏం చేసింది? 609 00:49:34,555 --> 00:49:36,849 అసలు వాదిమ్ నీకు ఏం చేసింది? 610 00:49:40,478 --> 00:49:42,522 ఏంటి ఈ చెత్త? 611 00:49:47,568 --> 00:49:49,487 ఏంటి ఈ చెత్త...? 612 00:50:52,341 --> 00:50:54,302 రా. రా. రా. 613 00:51:34,217 --> 00:51:37,136 -హలో? -దయచేసి నా గదికి వస్తావా? 614 00:51:38,012 --> 00:51:39,263 తప్పకుండా, మేడమ్. 615 00:51:53,402 --> 00:51:54,821 ఇది నేను తీసుకుంటాను. 616 00:51:56,531 --> 00:51:59,826 రా. రా. నాతో రా. 617 00:52:01,327 --> 00:52:03,955 రా. ఇది తీసుకో. 618 00:52:07,917 --> 00:52:09,710 లేదు. లేదు. లేదు. హేయ్. 619 00:52:09,794 --> 00:52:13,798 నన్ను చూడు. మీ అన్నయ్య పేరేంటి? నీకు సాయం చేస్తాను. 620 00:52:14,465 --> 00:52:17,760 అతన్ని బయటకు తెస్తానని మాటిస్తున్నా. సరేనా? నీ కుటుంబం. 621 00:52:17,844 --> 00:52:19,303 అతని పేరు బాట్‌జోరిగ్. 622 00:52:19,804 --> 00:52:23,140 నీ కుటుంబం బాగుంటుంది. సరేనా? సరేనా? 623 00:53:19,238 --> 00:53:24,785 నాకు సాయం చేయండి! 624 00:53:24,869 --> 00:53:28,080 సొలోంగో విక్టర్‌ను చంపింది. 625 00:53:28,164 --> 00:53:33,294 ఆమెను ఆపాలని చూశాను కానీ అది ఆలస్యమైంది! 626 00:56:30,054 --> 00:56:32,765 తర్వాత... 627 00:56:32,973 --> 00:56:36,143 నీకు కావాల్సింది ఒక సైనికురాలు. 628 00:56:36,227 --> 00:56:39,063 అది నువ్వేనా? నువ్వూ మీ నాన్న సైనికురాలివా? 629 00:56:39,146 --> 00:56:41,232 నియంత, భయపెట్టేవాడు, జాత్యహంకారి అయిన 630 00:56:41,315 --> 00:56:44,276 డానియల్ డాండన్‌ను నువ్వు చితక్కొట్టడం చూడాలనుంది. 631 00:56:44,443 --> 00:56:46,570 ఆగు. మా అమ్మపై నిఘా వేయమంటున్నావా? 632 00:56:47,655 --> 00:56:49,949 -వెనక్కు పో, బాబు. -హేయ్, మావాడిని తాకకు. 633 00:56:50,074 --> 00:56:52,993 జోయా మీకొక సందేశాన్ని పంపమంది. ఒక పక్షాన్ని ఎంచుకోమంది. 634 00:56:53,953 --> 00:56:55,704 నన్ను నిరాశపరచకు. 635 00:56:56,956 --> 00:56:58,707 సీజన్ ఫినాలే‌లో 636 00:56:58,833 --> 00:57:01,836 నా వివాహం బాగుంది. రాబ్ బాగున్నాడు. 637 00:57:05,381 --> 00:57:07,550 తిరుగుబాటును ఎదుర్కోవడానికి సైన్యం పంపారు. 638 00:57:08,551 --> 00:57:10,136 విప్లవం మొదలవుతుంది 639 00:57:10,302 --> 00:57:13,639 -వాడికి నరకం చూపించు. -నువ్వొక అబద్ధాలకోరువి, మోసగత్తెవి. 640 00:57:14,223 --> 00:57:17,393 ఆ సైన్యాన్ని నిర్మించు. వారందరినీ నీ వారిని చేసుకో. 641 00:57:24,275 --> 00:57:25,317 టుండే, ఇంటికి రా. 642 00:57:25,860 --> 00:57:28,988 {\an8}ద పవర్ సీజన్ ఫినాలే 643 00:57:29,071 --> 00:57:30,072 {\an8}సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 644 00:57:30,156 --> 00:57:31,157 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని