1 00:00:05,965 --> 00:00:07,967 ఈ ఎపిసోడ్‌లో స్వీయ హాని తలపెట్టుకునే కథాంశం ఉంది. 2 00:00:08,050 --> 00:00:09,927 ప్రేక్షకుల విచక్షణ సూచించబడింది. 3 00:00:10,136 --> 00:00:12,179 గతంలో... 4 00:00:12,430 --> 00:00:14,390 ఈ ప్రపంచానికి ఓ విప్లవం అవసరం. 5 00:00:15,266 --> 00:00:17,184 ఆ విప్లవానికి గొంతుక కాబోతున్నావు. 6 00:00:17,351 --> 00:00:20,354 నాకు తనపై సదభిప్రాయం లేదు. తను సమస్యలు తెస్తు౦ది. 7 00:00:20,438 --> 00:00:23,107 అంతే, బంగారం. ఇదే నీ కుటుంబం. 8 00:00:23,482 --> 00:00:26,861 ఈవ్, నా చోటులో నువ్వు నీ విద్యుత్ వాడకూడదు. 9 00:00:27,111 --> 00:00:29,321 ఇకపై మేము ఏం చేయాలో మీరు చెప్పకూడదు. 10 00:00:31,782 --> 00:00:35,661 నాకు ఉభయలింగత్వం ఉంది. అందుకే ఇలా చేయగలుగుతున్నానేమో. 11 00:00:36,120 --> 00:00:40,374 కండెలు కల మనుషులను కాపాడటానికి మా అమ్మ తన ప్రాణాలు పణంగా పెడుతోంది. 12 00:00:40,458 --> 00:00:42,501 -నువ్వేమో దాచావు. -నాకు ఇది వద్దు. 13 00:00:45,296 --> 00:00:47,089 -ఏంటిది? -ఇది సగం. 14 00:00:48,883 --> 00:00:50,718 -ఇతనికి షాక్ ఇవ్వు. -ఇవ్వాలని లేదు. 15 00:00:51,093 --> 00:00:52,928 మహిళలందరినీ వెళ్ళిపోమన్నారు. 16 00:00:53,137 --> 00:00:54,597 నిన్ను పెట్టుకోవచ్చన్నారు. 17 00:00:56,056 --> 00:00:57,349 కదలకు. 18 00:00:57,725 --> 00:00:58,559 అది నాకు ఇవ్వు. 19 00:01:01,979 --> 00:01:04,064 మీరంతా, కూర్చుని తగలడండి. 20 00:01:18,287 --> 00:01:21,290 -ఎంత తీసుకుంటావు? -ఒక సెషన్‌కు 20 పౌండ్లు. నగదు మాత్రమే. 21 00:01:29,840 --> 00:01:31,967 దాన్నెలా వాడాలో నేర్చుకోవాలనుకుంటున్నారా? 22 00:01:32,384 --> 00:01:34,011 -నువ్వేనా రాక్సీ? -అవును. 23 00:01:34,637 --> 00:01:35,513 20 పౌండ్లు. 24 00:01:39,141 --> 00:01:40,392 నీ వీడియోలు అద్భుతం. 25 00:01:43,771 --> 00:01:46,023 వాడి హ్యాండిల్‌కు షాక్ ఇచ్చినప్పుడు... 26 00:01:46,190 --> 00:01:47,566 మీలో ఒకరు చెల్లించలేదు. 27 00:01:49,860 --> 00:01:50,820 ఎవరది? 28 00:01:52,822 --> 00:01:54,657 కియెరా, ఏం చేస్తున్నావు? కానివ్వు. 29 00:01:59,119 --> 00:02:00,287 ఇది చాలా ఖరీదైనది. 30 00:02:00,496 --> 00:02:03,457 సరే. అయితే, ఏంటి? మీకు ఏం తెలుసుకోవాలని ఉంది? 31 00:02:06,252 --> 00:02:08,254 సరే, సరే, సరే. 32 00:02:25,020 --> 00:02:26,939 సరే, నువ్వు. అవును, ఇక్కడికి రా. 33 00:02:27,064 --> 00:02:28,607 ఓయ్. ఇక్కడికి రా. 34 00:02:30,401 --> 00:02:31,318 డబ్బాపై యత్నించు. 35 00:02:44,206 --> 00:02:46,458 కాదు. ఏం చేస్తున్నావు? దానికి షాక్ ఇవ్వు. 36 00:02:46,667 --> 00:02:49,670 అది నాకుంది కాబట్టి నాకు ఎలా వాడాలో తెలుసని కాదు. 37 00:02:51,255 --> 00:02:53,507 సరే. ఇది కొక్కెం విసరటం లాంటిది. 38 00:02:53,591 --> 00:02:56,343 పిడిగుద్దు వచ్చిన చోటు నుండే వస్తుంది. పొట్ట నుండి. 39 00:02:57,136 --> 00:02:58,554 ఎవరైనా గొడవపడ్డారా? 40 00:02:59,889 --> 00:03:01,223 నిజమైన గొడవ. 41 00:03:02,850 --> 00:03:04,894 నిజమైన గొడవలో ఉన్నా. నోర్ముయ్. 42 00:03:04,977 --> 00:03:09,398 సరే. ఇదేంటంటే, మీ కళ్ళతో లక్షించాలి, కానీ మీ గుండెతో కొట్టాలి. 43 00:03:19,700 --> 00:03:21,327 సరే. నువ్వు. రా, మరి. 44 00:03:25,748 --> 00:03:27,833 మళ్ళీ ప్రయత్నిద్దాం, ఈసారి కొద్దిగానే. 45 00:03:28,500 --> 00:03:29,376 దృష్టిపెట్టు. 46 00:03:33,964 --> 00:03:35,341 బాగా దృష్టిపెట్టు. 47 00:03:36,383 --> 00:03:37,384 నీకు ఎవరంటే ద్వేషం? 48 00:03:50,606 --> 00:03:52,024 నాకు శక్తి వచ్చింది. 49 00:03:53,359 --> 00:03:58,197 ద పవర్ 50 00:03:59,615 --> 00:04:02,660 మృతుడిని 26 ఏళ్ళ పాల్ జోర్డన్‌గా గుర్తించారు, 51 00:04:02,743 --> 00:04:04,620 ప్యూజెట్ రిడ్జ్‌కు చెందిన కుక్కలకాపరి. 52 00:04:04,828 --> 00:04:07,665 జోర్డన్ సామాజిక మాధ్యమాల్లో కలవరపరిచే సందేశాలు పెట్టాడు, 53 00:04:07,748 --> 00:04:12,044 సియాటెల్ మేయర్ మార్గోట్ క్లియరీ లోపెజ్‌కు బెదిరింపు లేఖలు పంపిన అనుమానితుడు. 54 00:04:14,838 --> 00:04:16,590 తన మృతికి కొద్ది రోజుల ముందు, 55 00:04:16,674 --> 00:04:19,343 జోర్డన్, నిగూఢమైన సోషల్ మీడియా ప్రభావకర్త, 56 00:04:19,426 --> 00:04:23,305 అర్బన్‌డాక్స్‌‌గా పిలవబడే వ్యక్తికి, బహిరంగ అనుచరుడని విశ్వసిస్తున్నారు. 57 00:04:23,472 --> 00:04:26,266 అర్బన్‌డాక్స్ అసలైన గుర్తింపు తెలియక పోయినప్పటికీ, 58 00:04:26,350 --> 00:04:29,228 ఈఓడీపై అతని భావాలు, దేశవ్యాప్తంగా ఆడపిల్లలు, మహిళలపై 59 00:04:29,311 --> 00:04:31,605 ద్వేషపూరిత నేరాల పెరుగుదలకు కారణమయ్యాయి. 60 00:04:31,772 --> 00:04:35,901 ప్రతీచోటా బలహీనమైన మనసులే, ఒక లక్ష్య౦ లేకు౦డా దేనైనా పట్టుకు వేలాడుతారు. 61 00:04:36,527 --> 00:04:38,654 అసలైన శక్తి గురించి మాట్లాడుతున్నా. 62 00:04:39,405 --> 00:04:42,533 ఈ అమ్మాయిలకు ఎలా పోరాడాలో తెలియదు. వారికి తూటాలు తగులుతాయి. 63 00:04:43,158 --> 00:04:47,037 నిన్ను నువ్వు ఈవ్ అంటున్నావు, నీ ఈడెన్ తోటను రక్షించుకుంటే మంచిది. 64 00:04:54,044 --> 00:04:56,839 {\an8}పలు రాష్ట్రాలలో పలు వ్యక్తుల అరెస్టులు నమోదయ్యాయి, 65 00:04:56,964 --> 00:04:59,717 {\an8}ఈ రాష్ట్రాలలో అర్బన్‌డాక్స్‌కు లక్షలాది అనుచరులు... 66 00:04:59,800 --> 00:05:01,635 నీకు అలాంటి శక్తి కావాలి. 67 00:05:13,939 --> 00:05:14,773 ఓరి నాయనో. 68 00:05:14,857 --> 00:05:18,277 -నీ వెనుక మందీ మార్బలం ఉంది. -వాళ్ళు లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. 69 00:05:18,360 --> 00:05:20,779 స్కూలుకు రావడానికి నాన్నతో పోరాడాల్సి వచ్చింది. 70 00:05:20,863 --> 00:05:24,283 ఛత్. నేను వార్తలు చూశాను. ఆ వెధవ తనను తాను కాల్చుకున్నాడా? 71 00:05:24,491 --> 00:05:26,493 -నిజంగా, బానే ఉన్నావా? -బాగున్నా. 72 00:05:26,577 --> 00:05:28,912 జనాలు నన్ను గుచ్చి చూడటం ఆపేస్తే బాగుండు. 73 00:05:29,163 --> 00:05:31,040 జరిగినది చాలా ఘోరమైన విషయం. 74 00:05:31,123 --> 00:05:35,544 ఇప్పుడు, నీకు, కొంత పేరొచ్చింది. మీ అమ్మ అధ్యక్షురాలు అవుతుంది. పందెం కాస్తా. 75 00:05:35,627 --> 00:05:36,754 రయన్‌ను చూశావా? 76 00:05:37,463 --> 00:05:41,133 లేదు. నిన్న ఇక్కడికి రాలేదు. మీరు గొడవపడ్డారా? 77 00:05:52,853 --> 00:05:54,188 కాలిపో, పిల్లా, కాలిపో. 78 00:05:55,814 --> 00:05:57,691 భావప్రకటనా స్వేచ్ఛ. నన్ను తాకకండి. 79 00:05:57,775 --> 00:06:00,569 -మా నాన్న మీపై కేసు వేస్తాడు. వదలండి. -కాల్ చేద్దాంలే. 80 00:06:00,652 --> 00:06:02,321 -అవును. వెళ్ళిపో. -ఊరుకో. 81 00:06:02,404 --> 00:06:04,740 -బానే ఉన్నావా? -అవును, బాగున్నా. 82 00:06:29,098 --> 00:06:32,518 బ్లీజ్ గారు, టుండే ఓజో. 83 00:06:37,106 --> 00:06:38,023 కూర్చో. 84 00:06:40,442 --> 00:06:42,486 కార్పేథియాకు స్వాగతం, టుండే ఓజో. 85 00:06:44,696 --> 00:06:47,491 నీ రియాద్ వీడియోలు నిన్ను అందరి నోళ్ళలో నానేలా చేశాయి. 86 00:06:48,450 --> 00:06:49,284 అవును. 87 00:06:50,744 --> 00:06:53,080 సరైన సమయంలో సరైన చోట ఉన్నా. అదృష్టం, అంతే. 88 00:06:53,330 --> 00:06:56,792 మగాళ్ళను సులువుగా ఓడించే మహిళలు ఉండే చోటుకు ఒకరిని పంపాలి. 89 00:07:00,796 --> 00:07:02,339 టుండే, నీ చిత్రీకరణ బేష్. 90 00:07:03,006 --> 00:07:04,800 అది ప్రతిభగా కూడా మారవచ్చు. 91 00:07:06,885 --> 00:07:10,514 నా అంచనా ఏంటంటే, మహిళలు కాస్త నీకు ఆకర్షితులు అవుతున్నారా? 92 00:07:10,597 --> 00:07:11,473 మీరెలా అంటే అలా. 93 00:07:13,892 --> 00:07:16,687 ఉత్తర ప్రాంతంలో ఓ బేస్మెంట్‌లో చాలాకాలం బంధీలుగా ఉన్న 94 00:07:16,895 --> 00:07:18,730 కొందరు మహిళలు తప్పించుకున్నారు. 95 00:07:18,814 --> 00:07:21,900 -భయం కనపడుతోంది. -తప్పు. కోపం. మిత్రుల్ని సేకరిస్తున్నారు. 96 00:07:22,192 --> 00:07:25,195 ఇక్కడున్న ఈమె నాయకురాలిగా ఎదుగుతున్నట్టు ఉంది. 97 00:07:27,531 --> 00:07:28,949 ఆమెను "జోయా" అంటారు. 98 00:07:29,825 --> 00:07:32,828 అక్కడికి వెళ్ళి, వారి తర్వాతి వ్యూహమేంటో కనుక్కో, 99 00:07:32,911 --> 00:07:34,288 ఈ జోయాను కలువు. 100 00:07:34,371 --> 00:07:37,749 -మీరెందుకు వెళ్ళట్లేదు? -నాకు విక్టర్ మోస్కలేవ్‌తో భేటీ ఉంది. 101 00:07:39,459 --> 00:07:41,044 పరిస్థితి వేగంగా మారుతోంది. 102 00:07:41,128 --> 00:07:43,755 మహిళలకున్న ఈ శక్తి మరో ముడి చమురులాంటిది. 103 00:07:43,839 --> 00:07:45,966 దీని ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తారు. 104 00:07:46,425 --> 00:07:48,302 -యుద్ధం జరగబోతోంది. -యుద్ధమా? 105 00:07:49,344 --> 00:07:53,015 కాదు, కాదు, కాదు. ఈ ఈఓడీ పరిస్థితుల్ని మార్చనుంది. 106 00:07:54,141 --> 00:07:56,351 మహిళలు విముక్తులవుతారు, నాయకత్వం వహిస్తారు. 107 00:07:56,435 --> 00:07:58,562 పాలన మెరుగ్గా ఎలా చేయాలో చూపుతారు. 108 00:07:58,729 --> 00:08:00,606 సైనికులను ట్యాంకుల్లో మాడ్చేయడమా? 109 00:08:03,233 --> 00:08:06,695 ఏమంటావు, టుండే? నువ్వు మొదలుపెట్టింది ముగించాలని ఉందా? 110 00:08:13,452 --> 00:08:16,121 మానవ అక్రమ రవాణాకు కార్పేథియా ప్రపంచ రాజధాని. 111 00:08:17,664 --> 00:08:21,627 బేస్‌మెంట్‌లు, పాడుబడ్డ భవనాల్లో ప్రయాణ విరామ స్థలాలు కల ఎన్నో ఊర్లున్నాయి, 112 00:08:22,502 --> 00:08:24,922 ఈ ఊర్లలో ఏం జరుగుతోందో ప్రతీ ఒక్కరికీ తెలుసు, 113 00:08:25,339 --> 00:08:29,593 కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోరు లేక మౌనంగా ఉండటానికో, మనుగడకో లంచం తీసుకుంటారు. 114 00:08:30,260 --> 00:08:34,348 ఇప్పుడు మహిళలు స్వేచ్ఛను పొంది ఈ ఊర్లను నాశనం చేస్తున్నారు. 115 00:09:04,336 --> 00:09:05,212 శరణార్థులు. 116 00:09:06,004 --> 00:09:08,298 ఆ రక్తపిశాచులను౦డి తప్పించుకున్న మగాళ్ళు. 117 00:09:24,773 --> 00:09:25,649 ప్రయత్నించు. 118 00:09:49,131 --> 00:09:52,092 రోడ్పై జాగ్రత్త. మహిళలు మగాళ్ళను కారునుండి లాగుతున్నారు. 119 00:09:53,135 --> 00:09:54,678 మనుషుల్ని బంధించటమే లేదు. 120 00:09:57,389 --> 00:09:58,932 ఉత్తర ప్రాంతంలో నీకేం కావాలి? 121 00:10:01,059 --> 00:10:02,060 నేను పాత్రికేయుడిని. 122 00:10:04,730 --> 00:10:06,857 జోయా అనే మహిళ కోసం చూస్తున్నా. 123 00:10:11,111 --> 00:10:13,655 తనని తాను "జనరల్ జోయా" అని పిలుచుకుంటుంది. 124 00:10:14,740 --> 00:10:15,782 విముక్తమైన వేశ్య. 125 00:10:16,450 --> 00:10:19,786 ఇప్పుడు కాళ్ళు మూసుకుంది, విప్లవకారిణి అనుకుంటోంది. 126 00:10:24,374 --> 00:10:25,334 అతను ఏమన్నాడు? 127 00:10:26,126 --> 00:10:27,377 "ఆమెలోకి తూటా దింపు." 128 00:10:55,655 --> 00:10:59,451 మహిళలందరికీ ట్యాగ్ వ్యవస్థను జారీ చేయడానికి మాస్కో సిద్ధం. 129 00:11:00,118 --> 00:11:02,037 దేశమంతటానా? దాని ఖర్చు... 130 00:11:02,120 --> 00:11:05,540 కోట్లు ఖర్చవుతాయి. వారందరినీ జైళ్ళల్లో 131 00:11:05,624 --> 00:11:07,250 కట్టడానికన్నా చవకే. 132 00:11:08,418 --> 00:11:11,088 విద్యుత్‌ను వాడినప్పుడు ఈ ట్యాగ్ క్రియాశీలకమై, 133 00:11:11,421 --> 00:11:13,840 దాన్ని వాడే వ్యక్తి ఎక్కడ ఉందో తెలుపుతుంది. 134 00:11:14,383 --> 00:11:15,467 బంగారం. 135 00:11:16,843 --> 00:11:18,387 నీకోసం ఓ నగ తెచ్చాను. 136 00:11:31,066 --> 00:11:31,900 కాలు. 137 00:11:58,552 --> 00:12:00,804 వెళ్ళి నీ గదిలో తిను. 138 00:12:11,690 --> 00:12:13,733 కానివ్వు. తెరుచుకుని చావు. 139 00:12:22,492 --> 00:12:23,618 ఏం చేస్తున్నావు? 140 00:12:24,286 --> 00:12:27,289 దేవుడా. నువ్వు సిస్టర్స్‌లో ఒకరు అనుకున్నా. 141 00:12:28,748 --> 00:12:32,419 -ఎందుకు తాళం పగలగొడుతున్నావు? -సిస్టర్ వెరోనికా నా ఫోన్ తీసుకుంది. 142 00:12:33,670 --> 00:12:35,964 రైలీకు వరుసగా రెండు రోజులు కాల్ చేయలేదు. 143 00:12:36,548 --> 00:12:38,300 నేను తనను చూసే ఏకైక మార్గం అదే. 144 00:12:38,800 --> 00:12:42,179 తనకు మూడేళ్ళే. అమ్మ తనతో ఎందుకు లేదో తనకు అర్థం కాదు. 145 00:12:42,262 --> 00:12:44,014 తనను వదిలేశానని అనుకుంటుంది. 146 00:12:47,934 --> 00:12:49,186 హేయ్. వద్దు, ఫర్వాలేదు. 147 00:12:51,646 --> 00:12:54,441 హేయ్, ఏడవటం ఆపు. ఏడవటం ఆపు. అంతా బాగవుతుంది. 148 00:12:56,610 --> 00:12:58,737 విను. ఏడవటం ఆపు. సరేనా? 149 00:12:59,446 --> 00:13:02,741 రైలీతో నువ్వు మాట్లాడుతావు. వెంటనే రైలీతో మాట్లాడుతావు. 150 00:13:03,241 --> 00:13:04,201 సరేనా? 151 00:13:06,328 --> 00:13:07,621 సరే. కానిద్దాం. 152 00:13:08,121 --> 00:13:12,000 ఆ శక్తిని మెల్లగా పెంచుకుంటూ పోవాలి, నీళ్ళు మరగడంలా. 153 00:13:12,626 --> 00:13:18,507 నీకు జరిగిన ప్రతీ దారుణమైన విషయాన్ని గుర్తు చేసుకో. 154 00:13:19,508 --> 00:13:22,093 అది నీ ఛాతీలో ఉంది, అది పెరుగుతోంది. 155 00:13:22,677 --> 00:13:23,720 సరే. 156 00:13:25,764 --> 00:13:28,934 ఇప్పుడు అంతటినీ వదులు. 157 00:13:35,941 --> 00:13:38,652 -నువ్వు అద్భుతం. -ఇది చేసింది నువ్వే, కనుక... 158 00:13:46,952 --> 00:13:47,994 హాయ్, పాపా. 159 00:13:48,495 --> 00:13:50,705 అమ్మ నిన్ను ఎంతగానో మిస్సయిందిరా. 160 00:13:50,789 --> 00:13:52,207 హాయ్, అమ్మా. 161 00:13:54,084 --> 00:13:56,503 ఈ పాపే నా కూతురు. అందంగా ఉంది కదా? 162 00:13:56,586 --> 00:13:58,380 అమ్మ స్నేహితురాలికి హాయ్ చెప్పు. 163 00:13:58,463 --> 00:14:00,006 -హాయ్. -హాయ్. 164 00:14:06,179 --> 00:14:09,474 నీ చెయ్యి ఎలా ఉంది, రైలీ పాపా? కాలిన గాయం కొంచెం నయమైంది. 165 00:14:10,016 --> 00:14:11,810 అమ్మ నిన్ను గాయపరచాలనుకోలేదు. 166 00:14:14,896 --> 00:14:15,772 బాబ్స్. 167 00:14:17,566 --> 00:14:19,067 -ఏంటిది? -అద్దె. 168 00:14:21,903 --> 00:14:25,115 అవును. ఇలాంటి ఇంటిని నడపాలంటే చాలా ఖర్చవుతుంది. 169 00:14:25,615 --> 00:14:28,785 -అయినా ధన్యవాదాలు చెప్పను... -నీకు దద్దుర్లు వస్తాయేమోగా. 170 00:14:29,995 --> 00:14:34,165 కాదు. ఎందుకంటే ఎంత డబ్బు ఇచ్చినా సరే, నువ్వు చేసిన తప్పుకు పరిహారం కాదు. 171 00:14:36,543 --> 00:14:37,502 రాక్స్? 172 00:14:53,184 --> 00:14:56,146 రా, బంగారం. నీకు లెస్టర్ స్ప్రింక్ తెలుసుగా. 173 00:14:56,229 --> 00:14:59,649 ఏళ్ళుగా కుటుంబాన్ని చూసుకుంటున్నారు. తను రాక్సీ, నా చిన్నబిడ్డ. 174 00:15:00,692 --> 00:15:03,445 కూర్చో. నా వీలునామాను చూస్తున్నాం. 175 00:15:08,074 --> 00:15:11,661 విషయానికొస్తే, మంక్ అండ్ సన్స్ ఎప్పటికైనా 176 00:15:13,163 --> 00:15:15,373 మూడు భాగాలుగా విభజించబడుతుంది. 177 00:15:16,082 --> 00:15:19,961 ఇప్పుడు టెర్రీ మరణంతో, మూడవ భాగం ఎటు వెళ్ళాలో నేను నిర్ణయించాలి. 178 00:15:20,045 --> 00:15:21,338 అది ఇప్పటికే నిర్ణయమైంది. 179 00:15:21,421 --> 00:15:24,549 మేము కుటుంబం మొదలుపెడుతున్నాం. మాకు అదనపు భద్రత కావాలి. 180 00:15:27,302 --> 00:15:30,472 -నువ్వేమంటావు, డారెల్? -మీరు ఏదంటే అదే, నాన్నా. 181 00:15:32,557 --> 00:15:33,725 నా భాగం నాకు సంతోషమే. 182 00:15:33,808 --> 00:15:38,021 కేవలం, రిక్కీ, టెర్రీలే కలిసి పని చేశారు, కనుక రిక్కీకే టెర్రీ భాగం పోవాలి. 183 00:15:38,188 --> 00:15:41,733 ము౦దు స౦గతి వేరమ్మ. కానీ ప్రపంచం మారుతోంది, కదా? 184 00:15:41,816 --> 00:15:45,737 10 ఏళ్ళలో, ఒక మహిళ మనకు అధిపతిగా లేకపోతే మనం కాలానుగుణంగా కనపడం. 185 00:15:49,616 --> 00:15:52,661 ఈ పత్రాల పనిపై తొందరేం లేదు. 186 00:15:52,827 --> 00:15:56,706 అది మంచిది, ఎందుకంటే నా పెద్దబిడ్డ, నా చిన్నబడ్డ కలిసి ఎలా పని చేస్తారో 187 00:15:57,332 --> 00:15:59,542 చూడాలనుంది, ఏదైనా సంతకం చేసే ముందు. 188 00:16:00,293 --> 00:16:01,961 ఎంత హాస్యాస్పదం. 189 00:16:16,768 --> 00:16:19,062 ఛత్. ఛత్. 190 00:16:34,077 --> 00:16:35,662 హలో. శాంతే నా ఉద్దేశ్యం. 191 00:16:35,954 --> 00:16:37,372 నేను పాత్రికేయుడిని. 192 00:16:38,957 --> 00:16:40,834 అంటే, పాత్రికేయుడు? 193 00:16:41,292 --> 00:16:44,295 -అతను డారియస్ వేగు అయ్యుంటాడు. -డారియస్ చనిపోయాడు. 194 00:16:45,130 --> 00:16:46,256 నీ వె౦టబడ్డాడా? 195 00:16:46,464 --> 00:16:49,592 వాళ్ళు మనపై మళ్ళీ దాడి చేయరు, మనం ఆ ఊరును కాల్చేసాక. 196 00:16:49,884 --> 00:16:51,594 నీకది తెలియదు. 197 00:16:52,429 --> 00:16:53,722 అతన్ని పంపించేయ్. 198 00:16:56,349 --> 00:16:57,183 వద్దు. 199 00:16:58,810 --> 00:17:00,353 సరేనా? సరే. 200 00:17:03,440 --> 00:17:04,274 -ఒంటరివా? -అవును. 201 00:17:04,399 --> 00:17:05,275 నువ్వెవరు? 202 00:17:06,776 --> 00:17:09,195 నా పేరు టుండే. టుండే ఓజో. 203 00:17:09,404 --> 00:17:11,531 నేను పాత్రికేయుడిని. సీఎన్ఎన్ నుండి. 204 00:17:11,740 --> 00:17:13,283 -నీ వద్ద ఐడీ ఉందా? -లేదు. లేదు. 205 00:17:13,366 --> 00:17:16,161 -లేదు. నా వెబ్‌సైట్‌లో చూడవచ్చు... -తుపాకులున్నాయా? 206 00:17:16,953 --> 00:17:18,037 లేవు. లేవు. 207 00:17:21,833 --> 00:17:24,002 సరే, వినండి. నేను వివరించగలను. 208 00:17:30,175 --> 00:17:31,885 ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? 209 00:17:36,097 --> 00:17:36,931 వేగంగా. 210 00:17:38,475 --> 00:17:40,268 -సరే. సరే. సరే. -కదలకు. 211 00:19:34,465 --> 00:19:35,967 ఆడపిల్ల పుట్టింది. 212 00:20:29,312 --> 00:20:31,814 మేడమ్, మీ హైర్ అపాయింట్మెంట్‌కు వచ్చా. 213 00:20:32,148 --> 00:20:32,982 రా. 214 00:20:37,862 --> 00:20:38,988 ఎక్కడ నివసిస్తావు? 215 00:20:40,031 --> 00:20:41,282 బొటానికా డె జాస్. 216 00:20:42,784 --> 00:20:43,993 నీ ఇల్లు బాగుంటుందా? 217 00:20:44,619 --> 00:20:47,372 లేదు, మేడమ్. కానీ అద్దె చవక. 218 00:20:47,664 --> 00:20:48,498 అవును. 219 00:20:50,667 --> 00:20:51,834 ఒంటరిగా జీవిస్తావా? 220 00:20:53,795 --> 00:20:56,965 -ఆరుగురు ఇతర మహిళలతో పంచుకుంటాను. -ఆరుమందా? 221 00:20:58,299 --> 00:21:00,677 కనీసం అది దూరంగా లేదు. 222 00:21:00,760 --> 00:21:02,637 ట్రామ్ పనిచేస్తే దూరం కాదండి. 223 00:21:02,971 --> 00:21:05,223 -చాలా రోజులు నేను నడుస్తాను. -నడుస్తావా? 224 00:21:07,558 --> 00:21:08,518 నడుస్తావు. 225 00:21:18,903 --> 00:21:20,863 ఇవాళ మీ జట్టు కత్తిరిస్తున్నామా? 226 00:21:22,615 --> 00:21:25,326 లేదు. నాకొక మెరుగైన ఆలోచన ఉంది. 227 00:21:28,329 --> 00:21:30,081 మనం జీవితాలను ఇచ్చిపుచ్చుకుందాం. 228 00:22:47,909 --> 00:22:50,453 -క్షమించండి. నేను... -నువ్వు అందంగా ఉన్నావు. 229 00:23:01,047 --> 00:23:02,548 ఇక్కడ మీకు ఒంటరిగా ఉంటుంది. 230 00:23:03,966 --> 00:23:05,176 నిజమేంటంటే, 231 00:23:06,594 --> 00:23:09,263 నా తమ్ముడిని తిరిగి పొందటానికి ఈ డబ్బును వదిలేస్తా. 232 00:23:11,891 --> 00:23:13,059 వాడిని కనుగొన్నాం. 233 00:23:14,310 --> 00:23:15,812 బాట్‌జోరిగ్ జైలులో ఉన్నాడు. 234 00:23:17,230 --> 00:23:18,731 వాడు నేరస్తుడు కాదు. 235 00:23:18,815 --> 00:23:22,401 వాడు లంచం ఇవ్వలేకపోయాడు, అందుకు ఐదేళ్ళ శిక్ష వేశారు. 236 00:23:30,243 --> 00:23:31,327 నా ఆశ ఏమిటంటే, 237 00:23:33,246 --> 00:23:34,080 బహుశా 238 00:23:35,623 --> 00:23:37,542 మీరు అధ్యక్షుడితో మాట్లాడవచ్చుగా? 239 00:23:41,295 --> 00:23:42,755 నాకొక చెల్లి ఉంది. 240 00:23:45,007 --> 00:23:46,801 మిమ్మల్ని చూసి గర్విస్తూ ఉంటుంది. 241 00:24:50,406 --> 00:24:52,658 ఓయ్. ఓయ్, ఓయ్, ఓయ్. 242 00:24:53,910 --> 00:24:55,995 -నేనే మాట్లాడుతాను. -నాన్న అందరినీ పంపాడు. 243 00:24:56,078 --> 00:24:58,164 ఇది అలా పని చేయదు. మాకొక పద్దతు౦ది. 244 00:24:58,247 --> 00:25:01,000 వ్యాపారం నేను చేస్తా. డారెల్, టెర్రీ నాకిందే. 245 00:25:01,125 --> 00:25:02,627 నేను ఎవరికిందా పని చేయను. 246 00:25:03,211 --> 00:25:05,880 నాన్న నీతో తమాషా చేస్తున్నాడని తెలుసు, కదా? 247 00:25:06,172 --> 00:25:08,424 ఇది ఏమైనా సరే, వారంలో ముగిసిపోతుంది. 248 00:25:09,425 --> 00:25:11,928 నేను పెద్దవాడిని. పద్దతులు ఆయనకు బాగా తెలుసు. 249 00:25:13,221 --> 00:25:15,681 -ప్రిమ్‌రోజ్ ముఖ్యమైన సరఫరాదారుడు. -తెలుసు. 250 00:25:15,765 --> 00:25:17,975 మంచిది. కాబట్టి చెడగొట్టకు, సరేనా? 251 00:25:18,392 --> 00:25:20,561 అమ్మకాన్ని ఆమోదించటానికి వచ్చాం. అంతే. 252 00:25:23,231 --> 00:25:28,819 చూడు, రాక్సీ. రిక్కీనే మాట్లాడనివ్వు. వాడు అదే చేస్తాడు. 253 00:25:34,408 --> 00:25:37,286 ఈ ఇల్లు డేవిడ్ హాసల్‌హాఫ్‌కు చెందినది. 254 00:25:38,162 --> 00:25:39,789 -నమ్మను. -నమ్మాలి. 255 00:25:41,374 --> 00:25:43,668 ఈ పూల్ కి శాశ్వత లైఫ్‌గార్డ్‌ను పెట్టాడు. 256 00:25:47,129 --> 00:25:49,507 నివాసవీధికి తాగినమత్తులో వందల అమ్మాయిలు రావడంతో టీనేజీ అబ్బాయికి విద్యుదాఘాతం 257 00:25:55,346 --> 00:25:56,514 బంగారం. పొడిగా ఉంచు. 258 00:25:57,223 --> 00:25:59,475 ప్రిమ్‌రోజ్, ఒరేయ్ చెత్తవెధవా. 259 00:25:59,558 --> 00:26:01,519 -రిక్కీ, నా బాబు. -చాలా కాలమైంది. 260 00:26:02,144 --> 00:26:04,939 లియాట్ ఎలా ఉంది? వివాహం బాగా జరిగింది. 261 00:26:05,022 --> 00:26:06,816 ఆ. బాగుంది. అడిగినట్టు చెప్పమంది. 262 00:26:07,775 --> 00:26:09,819 డారెల్, కళాశాల ఎలా ఉంది? 263 00:26:09,902 --> 00:26:12,071 -బాగుంది. -ఆక్స్‌ఫర్డ్‌కు వెళుతున్నావా? 264 00:26:12,154 --> 00:26:14,699 లేదు, క్యాంబ్రిడ్జ్, నేను ఏ చిక్కుల్లో పడకపోతే. 265 00:26:14,782 --> 00:26:17,326 అబ్బా ఛ. ఏంటి, నేరాలు ఆపేస్తున్నావా? 266 00:26:17,410 --> 00:26:18,452 అవును, ఆశిస్తున్నా. 267 00:26:19,245 --> 00:26:20,079 ఏంటి? 268 00:26:21,080 --> 00:26:22,623 టెర్రీ గురించి బాధగా ఉంది. 269 00:26:22,999 --> 00:26:24,959 వాడిది మంచి మనసు. 270 00:26:25,251 --> 00:26:27,420 -థాంక్స్, ప్రిమ్‌రోజ్. -అభినందిస్తున్నా. 271 00:26:28,838 --> 00:26:30,965 అయితే, ఈమె ఎవరు మరి? 272 00:26:31,048 --> 00:26:32,758 -మా చెల్లి. -సవితి చెల్లి. 273 00:26:34,010 --> 00:26:35,011 రాక్స్. 274 00:26:35,761 --> 00:26:39,307 రాక్సీ మంక్. నీ గురించి విన్నాను. 275 00:26:41,976 --> 00:26:43,519 తండ్రిని పోలిన తనయ. 276 00:26:43,769 --> 00:26:45,271 నువ్వు జాగ్రత్తపడాలి, రిక్కీ. 277 00:26:45,980 --> 00:26:47,857 మీ అమ్మకు జరిగినది దురదృష్టకరం. 278 00:26:48,316 --> 00:26:51,986 ఆ రౌడీలను పంపిన దుర్మార్గుడిని పట్టుకుంటారని ఆశిస్తున్నా. 279 00:26:52,361 --> 00:26:56,073 గ్లోరియా. నా స్నేహితులకు తాగడానికి ఏదైనా పానీయం తెచ్చివ్వు. 280 00:26:57,575 --> 00:27:00,536 మీ నాన్న, నేను మాట్లాడిన రాళ్ళు ఇవే. 281 00:27:01,078 --> 00:27:04,165 చూస్తున్నావుగా, మచ్చలేనివి. 282 00:27:04,623 --> 00:27:08,127 అవి అతన్ని ఆకర్షించగల ఇతర అందమైన రాళ్ళు. 283 00:27:12,340 --> 00:27:15,885 -అమ్మాయిలు. -అవును. ఈదటానికి ఇష్టపడతారు. 284 00:27:25,019 --> 00:27:26,187 బాగున్నావా, డేవిడ్? 285 00:27:29,190 --> 00:27:30,191 నువ్వు ఎవరు? 286 00:27:30,274 --> 00:27:33,319 బెర్నీ మంక్ కూతురును, మొన్న కలిశాం. ఏం చేస్తున్నావు? 287 00:27:33,694 --> 00:27:37,114 -ఏం కనిపిస్తోంది? -మా నాన్నకు ఇంకా అప్పు ఉన్నట్టుగా. 288 00:27:37,198 --> 00:27:39,658 ఇంతలో అతని సరఫరాదారులలో ఒకరితో కలుస్తున్నావు. 289 00:27:39,742 --> 00:27:42,036 ఇది వినడానికి బెర్నీ సంతోషించకపోవచ్చు. 290 00:27:42,661 --> 00:27:44,914 -పోవే. వెళ్ళిపోవే. -ఏమన్నావురా? 291 00:27:46,457 --> 00:27:47,666 ఛత్. 292 00:27:50,544 --> 00:27:53,214 పోయినసారి, దాన్ని వాడే దమ్ము తనకు లేకపోయింది. 293 00:27:53,547 --> 00:27:55,049 అయితే, రావే. 294 00:27:58,177 --> 00:27:59,011 ఓయ్. 295 00:28:02,473 --> 00:28:03,307 ఛత్. 296 00:28:03,766 --> 00:28:06,060 -నీకేం కావాలి? -మా నాన్న డబ్బు. 297 00:28:07,228 --> 00:28:09,980 -నా దగ్గర లేవు, ఉన్నాయా? -రేపు ఉదయం, 9 గంటలకు. 298 00:28:10,064 --> 00:28:13,484 బెర్నీ మంక్ తలుపు తట్టి, అతనికి బాకీ ఉన్నదంతా ఇవ్వాలి. 299 00:28:14,276 --> 00:28:16,862 ఇది చెత్త సోది. నువ్వు ఇక్కడికి వచ్చి... 300 00:28:19,573 --> 00:28:20,699 -ఏంటి ఇదంతా? -రాక్సీ. 301 00:28:21,242 --> 00:28:22,952 రేపు ఉదయం, 9 గంటలకు. 302 00:28:24,245 --> 00:28:26,414 -వద్దు. -ఇదే నీ ఆఖరి హెచ్చరిక. 303 00:28:26,747 --> 00:28:27,581 వద్దు. 304 00:28:38,884 --> 00:28:41,429 దేవుడా. డేవిడ్. 305 00:28:41,720 --> 00:28:43,431 నా పూల్ ని పాడు చేశావు. 306 00:29:07,329 --> 00:29:08,789 -ఏంటా దారుణం? -ఏంటది? 307 00:29:09,373 --> 00:29:12,918 -తెలివైన పిల్ల. నీరు విద్యుత్ వాహకం. -ఏదో గిలిగింతలు పెట్టింది. 308 00:29:15,713 --> 00:29:16,755 అదిగో మళ్ళీ. 309 00:29:17,590 --> 00:29:19,967 వారిని కదిలించడానికి వారిని తాకాల్సిన పని లేదు. 310 00:29:20,050 --> 00:29:22,344 ఓరి దేవుడా. శాంతించు. బహుశా చేప అయ్యుంటుంది. 311 00:29:22,845 --> 00:29:24,763 ఫర్వాలేదు. అది బహుశా చేపేమో. 312 00:29:24,847 --> 00:29:26,765 -అది చేప కాదు. -అది చేపే. 313 00:29:26,849 --> 00:29:28,142 అదొక పాము. 314 00:29:28,225 --> 00:29:30,978 -అది పాము కాదు. -అది పామే. 315 00:29:31,061 --> 00:29:34,315 -సముద్రంలో పాములుండవని చెప్పు. -ఇక్కడ నువ్వు కొత్త. 316 00:29:35,232 --> 00:29:37,818 అవును. జీన్. ఇప్పుడే అలబామా నుండి వచ్చారు. 317 00:29:40,237 --> 00:29:42,072 అలబామాలో ఎక్కడ? 318 00:29:43,199 --> 00:29:44,158 గంటర్స్‌విల్. 319 00:29:46,660 --> 00:29:47,828 మనం గతంలో కలిశామా? 320 00:29:49,205 --> 00:29:50,831 నేనలా అనుకోను. 321 00:29:51,707 --> 00:29:53,250 పరిచయస్తురాలిలా ఉన్నావు. 322 00:29:55,961 --> 00:29:58,631 ఈవ్ అద్భుతాలను చేస్తుంది. నిజమైనవి. 323 00:29:59,131 --> 00:30:02,092 -పక్షికి ప్రాణం పోసింది. -ఆ. నాకు స్వస్థతనిచ్చింది. 324 00:30:02,176 --> 00:30:05,596 చిన్నతనం నుండి మూర్ఛ వచ్చేది. ఈవ్ నాపై చేతులు వేసినప్పటి నుండి... 325 00:30:05,679 --> 00:30:09,642 -నెలరోజులుగా ఒకసారి కూడా మూర్ఛ రాలేదు. -నీ విద్యుత్‌తో అవన్నీ చేశావా? 326 00:30:11,143 --> 00:30:12,311 అది దైవంతో పాటు చేస్తా. 327 00:30:13,187 --> 00:30:14,563 ఈవ్ దైవంతో మాట్లాడుతుంది. 328 00:30:15,648 --> 00:30:17,066 దైవం మహిళ అని అంటుంది. 329 00:30:17,358 --> 00:30:19,443 అవును, తప్పుగా అనుకోకు. 330 00:30:20,236 --> 00:30:22,196 కానీ నాకు మత విషయాలు పట్టవు. 331 00:30:24,031 --> 00:30:26,200 మా నాన్న మతబోధకుడు, కనుక... 332 00:30:27,868 --> 00:30:30,955 జీన్, ఈవ్ నిజమైనది. మేమంతా దాన్ని చూశాం. 333 00:30:31,121 --> 00:30:33,707 ఫర్వాలేదు. నేనూ అలాగే ఉండేదాన్ని. 334 00:30:33,832 --> 00:30:36,669 నా మారు తల్లిదండ్రులు ఆదివారాలు చర్చికి తీసుకెళ్ళారు. 335 00:30:37,211 --> 00:30:38,629 ఎప్పుడూ నమ్మేదాన్ని కాదు. 336 00:30:40,839 --> 00:30:42,007 కానీ దీన్ని చూడు. 337 00:30:45,302 --> 00:30:48,597 దైవం ఉంది అనడానికి ఇది సాక్ష్యం కాకపోతే, ఇంకేది సాక్ష్యం. 338 00:31:03,028 --> 00:31:03,862 ఈవ్. 339 00:31:06,156 --> 00:31:07,408 దీన్ని వివరించగలవా? 340 00:31:09,076 --> 00:31:10,411 తలుపు పిడిలా ఉంది. 341 00:31:12,788 --> 00:31:16,542 ఈవ్, ఇక్కడే ఉండాలనుకుంటే, ఎందుకు నియమాలను ఉల్లంఘిస్తూ ఉంటావు? 342 00:31:17,042 --> 00:31:19,378 ఎందుకంటే ఆ నియమాలు అర్థంపర్థం లేనివి, 343 00:31:19,461 --> 00:31:21,922 అంటే మీ విలువైన బైబిలులోని చాలా కథలలాగా. 344 00:31:22,923 --> 00:31:24,341 కన్యలకు పిల్లలు పుట్టడమా? 345 00:31:24,425 --> 00:31:26,218 మనుషులు నీటిని వైన్‌గా మార్చడమా? 346 00:31:26,302 --> 00:31:28,262 అవన్నీ దైవం ఇచ్చినవి, కానీ ఇది కాదా? 347 00:31:30,264 --> 00:31:34,018 ఆ కథలు దేవుడి సత్యం కనుక వాటిని నేను నమ్ముతాను, 348 00:31:34,476 --> 00:31:36,478 ఐడహో నుండి వచ్చిన ఈవ్ జోన్స్. 349 00:31:37,688 --> 00:31:40,858 చూస్తే నాకు నిజం తెలుస్తుంది, కానీ నువ్వు అబద్ధానివి. 350 00:31:40,941 --> 00:31:42,234 ఇలా చేయకు, వెరోనికా. 351 00:31:42,484 --> 00:31:44,945 నువ్వు ఎవరని చెప్పుకుంటున్నావో ఆ వ్యక్తే లేదు. 352 00:31:45,613 --> 00:31:48,657 నీ పేరు, నీ చిరునామా, నీ తల్లిదండ్రులు, 353 00:31:49,074 --> 00:31:51,452 మాకు చెప్పిన ప్రతీ ఒక్కటీ, బూటకమే. 354 00:31:53,120 --> 00:31:54,496 నిన్ను చూసి భయపడటం లేదు. 355 00:31:55,247 --> 00:31:59,501 నువ్వు నిజంగా ఎవరివో కనుగొంటాను, నువ్వు చెందాల్సిన చోటుకు పంపుతాను. 356 00:32:15,392 --> 00:32:18,479 నువ్వు ఎలాంటి అమ్మాయివో నాకు తెలుసు, ఆలీసన్. 357 00:32:37,539 --> 00:32:41,669 ఆమె మాటలు నిజమే. నేను మోసగత్తెను. హంతకురాలిని. 358 00:32:42,503 --> 00:32:45,339 నన్ను బయటకు తరిమేస్తారు, వెనక్కు పంపుతారు. 359 00:32:45,422 --> 00:32:49,093 నువ్వు ఈ చోటు సొంతం చేసుకుంటే కాదు. వారిని నమ్మేలా చేస్తే కాదు. 360 00:32:49,551 --> 00:32:51,387 నమ్మకమే అధికారం. 361 00:33:12,700 --> 00:33:15,744 సరే. మొదట సరైన పిడిగుద్దు ఎలా కొట్టాలో నేర్చుకోవాలి. 362 00:33:15,828 --> 00:33:18,997 బొటనవేలు పిడికిలి బయట, మెటిక కిందుండాలి, దాంతో తాకిడి పడదు. 363 00:33:19,081 --> 00:33:22,084 మొదటి రెండు మెటికలను మీ చేతితో అమర్చుకోండి. చూశారా? 364 00:33:22,418 --> 00:33:25,879 అది సరళరేఖ. దాంతో కొట్టండి. ఉంగరం వేలు, చిటికెన వేలుతో కాదు. 365 00:33:26,839 --> 00:33:28,966 కిందకు ఉండాలి. శరీరానికి కొట్టాలి. 366 00:33:29,174 --> 00:33:33,679 సినిమాలో వాళ్ళు ముఖంపై కొట్టాలనుకుంటారు, మీ చేయి విరగాలనుకుంటే, అది మంచిదే. 367 00:33:33,846 --> 00:33:36,390 ఛాతీపై కొట్టండి, దెబ్బ మీ తుంటిని తిప్పుకోండి. 368 00:33:36,515 --> 00:33:37,599 చిన్నగా, వేగంగా . 369 00:33:38,308 --> 00:33:40,936 చిన్నగా వేగంగా. అలాగే కొట్టాలి. 370 00:33:42,479 --> 00:33:44,064 వారిని కాల్చి పారేయ౦డి. 371 00:33:53,282 --> 00:33:54,116 కాల్చు. 372 00:34:07,004 --> 00:34:09,339 జాస్. జాస్. 373 00:34:22,186 --> 00:34:23,645 ఏ౦ట్రా బాబు ఇది? 374 00:34:55,928 --> 00:34:57,221 ఏం చేస్తున్నావ్? 375 00:35:00,557 --> 00:35:02,017 అవును అంటే నేను... 376 00:35:02,351 --> 00:35:06,188 క్షమించు. ఈ హృదయం మించి మరొకటి ఆలోచించలేదు. 377 00:35:09,191 --> 00:35:11,568 మీకు ఏం జరిగిందో విన్నాను, 378 00:35:12,486 --> 00:35:13,445 అతని వల్ల. 379 00:35:15,989 --> 00:35:18,408 నేను నీకోసం అక్కడ ఉండుంటే బాగుండు, 380 00:35:19,576 --> 00:35:21,787 ఎందుకంటే నిన్ను ద్వేషిస్తున్న వాళ్లు, 381 00:35:22,663 --> 00:35:25,791 వాళ్ళకింకా తెలియదు, కానీ నన్ను కూడా ద్వేషిస్తున్నారు. 382 00:35:28,335 --> 00:35:32,756 ఇక నిన్ను గాయపర్చాలనుకునే వాళ్ళు, నన్నూ గాయపర్చాలని అనుకుంటున్నారు. 383 00:35:34,758 --> 00:35:37,386 కానీ నువ్వు ఇది తెలుసుకోవాలి 384 00:35:38,220 --> 00:35:39,596 నేను నీతో ఉన్నా, జాస్. 385 00:35:43,642 --> 00:35:44,601 ఈ బంధంలో ఉన్నా. 386 00:35:54,570 --> 00:35:55,654 నేనూ ఈ బంధంలో ఉన్నా. 387 00:37:03,555 --> 00:37:05,933 సీఎన్ఎన్ వారికి ఐరోపా పాత్రికేయులు లేరా? 388 00:37:06,892 --> 00:37:08,101 నేను ప్రతినిధిని. 389 00:37:10,938 --> 00:37:12,522 ఆడవారు నిన్ను ఇష్టపడుతున్నారు. 390 00:37:18,695 --> 00:37:20,906 మీకొక కథ చెప్పడానికి ఇక్కడున్నాను. 391 00:37:24,701 --> 00:37:26,244 లైంగిక బానిసత్వపు అంతం. 392 00:37:27,955 --> 00:37:28,789 చెప్పు. 393 00:37:32,584 --> 00:37:34,252 నీలాంటి మగాళ్ళు ఎక్కడున్నారు 394 00:37:35,128 --> 00:37:38,256 నా చేతుల్లో నుండి విద్యుత్ శక్తి రాని రోజుల్లో? 395 00:37:42,970 --> 00:37:43,804 నాపని ముగిసింది. 396 00:37:44,179 --> 00:37:47,265 కాదు, ఆగండి. ఈఓడీపై తొలి వీడియో నైజీరియా నుండి పోస్ట్ చేశా. 397 00:37:47,349 --> 00:37:50,602 సౌదీ, రియాద్‌లకు వెళ్ళా. అక్కడి నిరసనలను చిత్రీకరించా. 398 00:37:50,686 --> 00:37:54,272 ఆ మహిళల కోసం నా ప్రాణం ముప్పులో పెట్టుకున్నా. నాకిది చేయాలనుంది. 399 00:37:55,232 --> 00:37:56,274 నేను ఇది చేయాలి. 400 00:38:00,070 --> 00:38:01,655 లైంగిక బానిసత్వపు అంతం. 401 00:38:04,408 --> 00:38:05,742 ఈ మూర్ఖుడి మాట విన్నారా? 402 00:38:08,453 --> 00:38:09,454 ఎంత? 403 00:38:11,081 --> 00:38:15,293 డబ్బు? సరే, నేను దీనికి చెల్లించగలను, కానీ ఇది మీకు గొంతుకను ఇస్తుంది. 404 00:38:15,377 --> 00:38:17,087 ఇది నీకు కీర్తి తెచ్చిపెడుతుంది. 405 00:38:18,213 --> 00:38:20,048 దీని వల్ల నాకు ప్రయోజనం ఏంటి? 406 00:38:21,758 --> 00:38:22,759 మీకు ఏం కావాలి? 407 00:38:24,553 --> 00:38:26,388 నేను మా అక్కను చూడాలి. 408 00:38:28,223 --> 00:38:29,307 సరే. 409 00:38:30,517 --> 00:38:32,352 -ఆమె ఎక్కడుంది? -అధ్యక్షభవనంలో. 410 00:38:33,562 --> 00:38:34,938 తను అక్కడ పని చేస్తుందా? 411 00:38:36,189 --> 00:38:37,232 అక్కడ నివసిస్తుంది. 412 00:38:41,862 --> 00:38:46,908 లావుపాటి తన భర్త లాగానే తాతియానా కూడా బలిసి ఉ౦డవచ్చు, అయినా తను నా అక్కే. 413 00:38:48,243 --> 00:38:49,745 తనకు అక్కర ఉందా లేదో తెలియాలి. 414 00:39:29,951 --> 00:39:31,870 నాకొక గొంతుకను ఇవ్వాలనుకుంటున్నావా? 415 00:39:33,413 --> 00:39:37,876 ఎనిమిది భిన్నమైన భాషల్లో "సాయం చేయండి" అన్న మాటలు నేర్చుకున్నా. 416 00:39:41,421 --> 00:39:44,049 నన్ను పంపిన అన్ని దేశాలకు, వాళ్ళు 417 00:39:45,217 --> 00:39:47,427 నా తలను పరుపులోకి గట్టిగా అదిమారంతే. 418 00:39:52,015 --> 00:39:55,769 శాంతి వచనాలు చెప్పేవారే తరచూ మొదట బాధను కలిగిస్తారు. 419 00:39:56,812 --> 00:39:58,647 మా బాధ గురించి అందరికీ తెలుసు. 420 00:40:00,148 --> 00:40:02,067 నువ్వు ఇది చైతన్యానికై వ్రయటల్లేదు, 421 00:40:03,610 --> 00:40:06,905 వాళ్ళు ఎంత సురక్షితంగా ఉన్నారో తెలపడానికే వ్రస్తున్నావు. 422 00:40:13,870 --> 00:40:15,622 నీకు నీ ఇంటర్వ్యూ ఇస్తాను. 423 00:40:18,083 --> 00:40:20,669 కానీ వాళ్ళకు నేను శాంతిని ఇవ్వను. 424 00:40:23,630 --> 00:40:26,633 అసలైన పెద్ద మార్పు జరగనుందని మా అక్కకు చెప్పు, 425 00:40:28,009 --> 00:40:29,845 ఆమె ఎవరి పక్షమో తేల్చుకోవాలి. 426 00:40:44,359 --> 00:40:49,990 విను, బంగారం. అద్భుతాలు బూటకం కావచ్చు, కానీ నువ్వు నిజం. 427 00:40:50,574 --> 00:40:55,078 వారికి నువ్వు స్వస్థత కలిగించడం, భావనలు కలిగించడం, అవి నిజం. 428 00:40:56,204 --> 00:40:58,748 వారు నమ్మడానికి నువ్వు వారికి ఇచ్చేది, 429 00:40:59,833 --> 00:41:01,084 అది నిజం. 430 00:41:02,127 --> 00:41:04,337 నీలాంటి అమ్మాయిలకు దైవం ఇంతకు ముందు లేదు. 431 00:41:06,047 --> 00:41:07,465 వారిలాంటి అమ్మాయిలకు. 432 00:41:10,302 --> 00:41:12,721 కానీ నువ్వు కొత్త మతం నిర్మించవచ్చు, 433 00:41:13,763 --> 00:41:16,099 బూటకపు అద్భుతాలపై కాదు, 434 00:41:18,101 --> 00:41:19,978 నిజమైన శక్తిపై. 435 00:41:23,481 --> 00:41:26,860 నువ్వొక విప్లవానికి గొంతుకవు. 436 00:41:27,235 --> 00:41:29,529 నీ సమయం ఆసన్నమైంది. 437 00:41:42,834 --> 00:41:46,171 -సవానా. సవానా. సవానా. -ఎక్కడికి వెళ్ళావు, సవానా? 438 00:41:46,254 --> 00:41:48,006 -సవానా, ఎక్కడున్నావు? -సవానా. 439 00:41:48,089 --> 00:41:49,716 -సవానా. -ఎక్కడున్నావు? 440 00:41:49,799 --> 00:41:52,385 సవానా. సవానా. 441 00:41:53,595 --> 00:41:54,429 సవానా. 442 00:41:54,596 --> 00:41:56,932 -సవానా, ఏంటిది. సవానా. -ఎక్కడున్నావు? 443 00:41:57,015 --> 00:41:59,309 -ఆగు. ఏం జరుగుతోంది? -తను అక్కడుందా? 444 00:41:59,392 --> 00:42:00,977 -ఆగండి. -ఆమె కనపడటం లేదు. 445 00:42:01,061 --> 00:42:03,188 సవానా కనపడటం లేదు. ఎక్కడో తప్పిపోయింది. 446 00:42:03,271 --> 00:42:07,692 బాత్రూంలో కత్తి ఉంది. నేలంతా రక్తం చిందింది. 447 00:42:07,776 --> 00:42:09,653 రక్తమా? కత్తా? ఆమెను మనం కనుక్కోవాలి. 448 00:42:09,736 --> 00:42:11,988 వెరోనికా లోనికి వెళ్ళమంటోంది. ఇది ప్రమాదకరమట. 449 00:42:12,072 --> 00:42:14,282 మనం వెనక్కు తగ్గకూడదు. తనను కనుక్కోవాలి. 450 00:42:14,574 --> 00:42:16,701 -మనం నీటి దగ్గరకు వెళ్ళాలి. -సరే. 451 00:42:17,494 --> 00:42:19,913 -వస్తున్నా. -లోపలికి వెళ్ళండి. మేము చూసుకుంటాం. 452 00:42:20,330 --> 00:42:22,582 సవానా. సవానా. 453 00:42:24,042 --> 00:42:25,919 సవానా. సవానా. 454 00:42:26,294 --> 00:42:27,921 సవానా. సవానా. 455 00:42:43,687 --> 00:42:46,064 సవానా. సవానా. 456 00:43:00,745 --> 00:43:02,622 నన్ను వదులు. వదులు. 457 00:43:03,123 --> 00:43:06,167 -వద్దు. వద్దు. వద్దు. -పోనివ్వు. నన్ను పోనివ్వు. 458 00:43:07,294 --> 00:43:10,297 దయచేసి నన్ను వదిలేయ్. దయచేసి నన్ను వదిలేయ్. 459 00:43:10,630 --> 00:43:13,800 దయచేసి నన్ను వదిలేయ్. దయచేసి నన్ను వదిలేయ్. 460 00:43:20,265 --> 00:43:22,267 సిస్టర్ వెరోనికాను ఇది చూడనివ్వకండి. 461 00:43:24,227 --> 00:43:26,271 -ఇక్కడ. ఇక్కడ పెట్టండి. ఆ. -ఇక్కడా? సరే. 462 00:43:26,521 --> 00:43:27,522 నెమ్మదిగా. 463 00:43:33,111 --> 00:43:34,571 సరే, సరే, సరే. 464 00:43:36,698 --> 00:43:38,491 వాళ్ళు నా బిడ్డను చూడనివ్వటం లేదు. 465 00:43:40,952 --> 00:43:44,998 మా అమ్మ ఈఓడీ తీసుకుంది, ఇప్పుడు వాళ్ళు రైలీని అనాథాశ్రమంలో వేస్తున్నారు. 466 00:43:45,081 --> 00:43:47,584 చూడు. మనం రైలీని ఇక్కడికి తీసుకొద్దాం, సరేనా? 467 00:43:47,667 --> 00:43:50,128 కానీ అది నువ్వు లేకపోతే చేయలేం. సరేనా? 468 00:43:51,004 --> 00:43:53,506 -నాలో ఇది ఉండకూడదు. -ఆగు. ఆగు. 469 00:43:53,590 --> 00:43:55,508 ఈ చెత్త శక్తి నాలో ఉండటానికి లేదు. 470 00:43:55,592 --> 00:43:59,095 -అది నాలో ఉండకూడదు. -నన్ను చూడు. చూడు. ఆగు. 471 00:43:59,637 --> 00:44:01,473 ఆగు, సరేనా? దయచేసి అలా అనకు. 472 00:44:01,723 --> 00:44:06,269 దయచేేసి, దయచేసి అలా అనకు. అది మెరుగవుతుందని మాటిస్తున్నా. 473 00:44:06,353 --> 00:44:10,565 నేను మాటిస్తున్నా. అది మెరుగవుతుందని నేను మాటిస్తున్నా. సరేనా? 474 00:44:10,732 --> 00:44:13,026 మాటిస్తున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. 475 00:44:14,694 --> 00:44:15,612 ఇక్కడే ఉన్నాను. 476 00:44:28,333 --> 00:44:32,545 నేను ఆడపిల్లను అని తెలుసుకునే సరికి ఏడేళ్ళు వచ్చాయి. ఏమంటున్నానో తెలుసా? 477 00:44:33,296 --> 00:44:35,006 అంతవరకూ ఒక బిడ్డను అంతే. 478 00:44:35,799 --> 00:44:38,802 కానీ హఠాత్తుగా నేనొక అమ్మాయి, దాని అర్థమేంటో నాకు తెలుసు. 479 00:44:40,136 --> 00:44:42,013 అంటే నేను నిమ్న వర్గంలో ఉన్నా. 480 00:44:42,764 --> 00:44:45,266 ఈ ప్రపంచం ఇది నిమ్న వర్గమని తెలిసేలా చేస్తుంది. 481 00:44:46,601 --> 00:44:49,771 అదే కారణానికి నేను ఒకసారి ఎన్నో మాత్రలు తీసుకున్నా. 482 00:44:50,730 --> 00:44:55,235 నా నగ్న చిత్రాలు స్కూల్లో ప్రచారం అయ్యాయి. 483 00:44:56,736 --> 00:44:59,114 ఇలా అనుకున్నా, "ఇక దీనితో విసిగిపోయాను." 484 00:44:59,948 --> 00:45:00,824 ఏం జరిగింది? 485 00:45:01,533 --> 00:45:04,285 పొరుగింటివారు వసారాలో కనుగొని, 911‌కు కాల్ చేశారు. 486 00:45:06,162 --> 00:45:09,666 తొమ్మిదేళ్ళప్పుడు, మా బాబాయి నాకు ఏం చేశాడో మా అమ్మకు చెప్పాను. 487 00:45:11,084 --> 00:45:13,795 ఎంతగా కోప్పడ్డిదంటే, నా ముఖ౦ పచ్చడి చేసేసి౦ది. 488 00:45:15,422 --> 00:45:18,383 అతని బాల్యం బాగలేదని చెప్పింది, అంతకంటే ఎక్కువ తెలియదట, 489 00:45:18,466 --> 00:45:20,677 నేను అతని గురించి ఏమీ చెప్పకూడదట. 490 00:45:22,929 --> 00:45:25,849 దాంతో దాని గురించి నేను ఎవరికీ ఏ మాటా చెప్పలేదు. 491 00:45:29,436 --> 00:45:31,438 నమ్మడానికి వారికి ఏదైనా కావాాలి. 492 00:45:41,448 --> 00:45:42,949 వాళ్ళు నిన్ను నమ్మేలా చేసుకో. 493 00:45:56,171 --> 00:45:58,381 దైవం నీ ద్వారా ఎలా కదులుతుందో వారికి చూపించు. 494 00:46:05,597 --> 00:46:06,806 ఎక్కడికి వెళుతున్నావు? 495 00:46:08,016 --> 00:46:09,017 నన్ను అనుసరించండి. 496 00:46:15,315 --> 00:46:16,149 ఇక్కడికి రండి. 497 00:46:22,113 --> 00:46:25,783 వారిని కదిలించడానికి వాళ్ళను నువ్వు తాకాల్సిన పని లేదు. 498 00:46:35,126 --> 00:46:38,254 మనలాంటి అమ్మాయిలకు ఒక దైవమంటూ ఎప్పుడూ లేదు. 499 00:46:44,886 --> 00:46:46,554 మనకు విలువలేదని వాళ్ళు చెప్తారు. 500 00:46:48,014 --> 00:46:50,808 మనం అర్థిస్తాం, తలవంచుతాం, నవ్వుతాం. 501 00:46:51,559 --> 00:46:55,021 అది మనల్ని రక్షిస్తుంది అనుకుంటున్నాం కనుక మనం మౌనంగా ఉంటాం. 502 00:46:55,605 --> 00:46:59,359 కానీ మనం ఏం చేసినా సరే, ఏదో రకంగా మనలో లోటు ఉంటుంది. 503 00:46:59,651 --> 00:47:02,612 మనం అందుకోని ప్రమాణం ఎప్పుడూ ఏదో ఉంటుంది, తర్వాత 504 00:47:03,238 --> 00:47:05,073 మనల్ని అవమానంతో కుంగిపోయేలా చేస్తారు. 505 00:47:05,365 --> 00:47:08,618 ఇంత కాలం పాటు, మన మాటకు ఏ విలువా లేదు. 506 00:47:08,701 --> 00:47:10,578 మనం మాట్లాడితే వాళ్ళు వినలేదు. 507 00:47:11,663 --> 00:47:14,624 ఇప్పుడు, ప్రపంచమే వింటుంది. 508 00:47:16,834 --> 00:47:19,587 ఇదే మన సమయం. 509 00:47:28,179 --> 00:47:30,431 -నా కాళ్ళు అలా లేచాయి. -దైవబలం అనుకుంటాను. 510 00:49:51,698 --> 00:49:53,700 తరువాత... 511 00:49:54,784 --> 00:49:56,119 మనకు ఒకే అవకాశం ఉంది. 512 00:49:56,411 --> 00:49:59,706 తిరుగుబాటుదారులకు జోయా అనే మహిళ నాయకురాలు. జోయాకు కూతురుంది. 513 00:50:00,415 --> 00:50:02,291 ఛత్. దీన్ని ఎవరు పోస్ట్ చేశారు? 514 00:50:02,834 --> 00:50:06,129 ఇంకా వస్తారు. వీడియోలో ఉన్న అమ్మాయిని తెలుసుకోవాలనుకుంటారు. 515 00:50:06,629 --> 00:50:08,172 అయితే వచ్చి నన్ను కనుక్కోవే, టక్కులాడి. 516 00:50:08,256 --> 00:50:09,132 అలాగే, టక్కులాడి. 517 00:50:09,215 --> 00:50:11,676 కుటుంబమంటే కొన్నింటిని పక్కన పెట్టాలి. ఊరుకో. 518 00:50:11,759 --> 00:50:15,263 -నాకు ఈ కుటుంబంలో ఉండాలని లేదు. -నువ్వేం చేశావో నీకు తెలియదు. 519 00:50:15,805 --> 00:50:16,681 నిన్ను చంపుతా. 520 00:50:17,849 --> 00:50:18,850 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 521 00:50:18,975 --> 00:50:19,976 సబ్‌టైటిల్ అనువాద కర్తప్రదీప్ కుమార్ మహేశ్వర్ల