1 00:00:06,132 --> 00:00:08,175 గతంలో... 2 00:00:08,259 --> 00:00:10,594 తనకు సమస్య ఏమీ లేదు. తను మాట్లాడదంతే. 3 00:00:11,053 --> 00:00:12,763 ఇదొక మానసిక రుగ్మత. 4 00:00:12,847 --> 00:00:15,599 మనోవేదన అనుభవించిన పిల్లల్లో ఇది జరుగుతుంది. 5 00:00:16,684 --> 00:00:18,269 వాడికి తగిన శాస్తి జరిగింది. 6 00:00:18,894 --> 00:00:21,814 -నేను ఎక్కడున్నాను? -ఇది క్రీస్తు సోదరీమణుల కాన్వెంట్. 7 00:00:21,897 --> 00:00:23,482 -నీ పేరేంటి? -ఈవ్. 8 00:00:23,566 --> 00:00:24,483 వాళ్ళు చావాలి. 9 00:00:24,567 --> 00:00:25,401 అమ్మా! 10 00:00:27,737 --> 00:00:32,116 -మీరు వారిని చంపుతుండగా నేను చూడాలి. -నువ్వు ఏ వెధవ పనీ చేయకు. 11 00:00:32,199 --> 00:00:33,617 ఎన్‌డూడి ఒకాఫోర్! 12 00:00:34,493 --> 00:00:36,996 {\an8}ప్రపంచాన్నే మార్చబోయే కథనం ఆమె దగ్గరుంది. 13 00:00:37,079 --> 00:00:39,623 {\an8}-వాళ్ళు గూఢచారులు. -ఫర్వాలేదు. తను నా మిత్రుడు. 14 00:00:40,416 --> 00:00:42,293 {\an8}ఏ జరిగిందో నేను కనుగొంటాను. 15 00:00:42,376 --> 00:00:46,505 టుండే, అది నా కథ. కనీసం ఒక్కసారైనా నువ్వు నమ్మినది చేయి. 16 00:00:47,047 --> 00:00:50,009 సీఎన్ఎన్ కాల్ చేశారు. నా శైలి నివేదికలు చేయమంటున్నారు. 17 00:00:50,092 --> 00:00:53,304 ఈ శక్తి వ్యాపిస్తోంది. ఇది ప్రపంచాన్నే మార్చేయబోతుంది. 18 00:00:53,387 --> 00:00:54,638 ఇదే నా విధి. 19 00:01:14,992 --> 00:01:16,285 ఇక్కడ పని కోసం వచ్చావా? 20 00:01:17,828 --> 00:01:18,871 అవును. 21 00:01:19,622 --> 00:01:23,834 -నువ్వు ట్యాక్సీ డ్రైవరా? -కాదు, కాదు. సాంకేతిక సంస్థలో పని చేస్తా. 22 00:01:25,002 --> 00:01:27,004 ఇక్కడ రెండు రోజుల్లో సమావేశం జరగనుంది. 23 00:01:29,048 --> 00:01:30,591 ఇప్పుడే లాగోస్ నుండి వచ్చాను. 24 00:01:31,300 --> 00:01:34,762 అక్కడ అమ్మాయిలు, వారి విద్యుత్ చేతుల గురించి మాట్లాడుతున్నారు. 25 00:01:35,721 --> 00:01:39,225 -మీరది చూశారా? -చూడలేదు. చూడాలనుకోవడం లేదు. 26 00:01:39,767 --> 00:01:40,976 ఇక్కడ అది నిషేధించారు. 27 00:01:41,560 --> 00:01:44,772 అది మాకు ఇక్కడ సమస్య కాదు. ఎలాగూ అది అమ్మాయిల సమస్యే కదా. 28 00:01:54,573 --> 00:01:57,993 {\an8}స్వాగతం 29 00:01:58,744 --> 00:02:03,040 ద పవర్ 30 00:02:19,181 --> 00:02:22,935 -మనం ఎక్కుడున్నాం? ఈ ప్రాంతం పేరేంటి? -అస్ సులేమానియా. 31 00:02:48,878 --> 00:02:51,380 ఆ కండె మొగ్గలు వయసైన ఆడవారిలో గుర్తించబడ్డాయి, 32 00:02:51,463 --> 00:02:54,341 వాటిని యువతులు ప్రేరేపించవచ్చు లేక ప్రారంభించవచ్చు. 33 00:02:54,508 --> 00:02:58,721 ఈఓడీ లేదా విద్యుత్ అవయవ సర్గం యొక్క మూలాన్ని వైద్యులు గుర్తించారు. 34 00:02:58,804 --> 00:03:03,350 అది కండె నుండి వస్తుంది, ఇది కంటెయెముక మొత్తం పరుచుకునుండే కొత్త అవయవం, వీటిలో... 35 00:03:03,434 --> 00:03:07,938 వేలకొద్దీ పళ్ళెంలాంటి కణాలుంటాయి, వీటిని విద్యుత్‌ కణాలు, విద్యుత్ పళ్ళాలు అంటారు. 36 00:03:08,522 --> 00:03:12,318 ఈ పళ్ళాలు ఒకదాని పక్క ఒకటి అమరి ఉంటాయి, ఈ కణాల గుండా ఎలక్ట్రాన్లను 37 00:03:12,401 --> 00:03:15,654 ఒకే దిశలో తోయడం ద్వారా విద్యుచ్ఛక్తి జనిస్తుంది. 38 00:03:15,738 --> 00:03:19,825 ఎలక్ట్రాన్లను ఉన్నట్టుండి వ్యతిరేక దిశలో వెళ్ళనివ్వడం వల్ల శక్తి విడుదలవుతుంది. 39 00:03:19,909 --> 00:03:23,495 ఒక షాక్, స్ఫులింగం లేదా ఈఓడీ శక్తి శరీరంలోని ఏ భాగం నుండైనా రావచ్చు, 40 00:03:23,579 --> 00:03:25,915 అలా చేయడానికి కొంత సాధన అవసరం. 41 00:03:25,998 --> 00:03:27,333 కొన్ని భద్రతా చిట్కాలు. 42 00:03:27,416 --> 00:03:30,210 ఇంట్లో విద్యుత్ పరికరాలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, 43 00:03:30,294 --> 00:03:32,212 అంటే, టోస్టర్లు, టెలిఫోన్లలాంటివి. 44 00:03:40,346 --> 00:03:41,263 అబ్బా. 45 00:03:45,935 --> 00:03:46,769 అబ్బా. 46 00:03:54,109 --> 00:03:56,570 దేవుడా. నువ్వు వెరోనికా అనుకున్నా. 47 00:03:56,862 --> 00:03:59,657 క్షమించు. కోళ్ళకు దాణా వేయడానికి వచ్చాను. 48 00:03:59,740 --> 00:04:02,660 మనల్ని రేజర్లు వాడనివ్వకపోవడం పరమ మూర్ఖపు ఆలోచన. 49 00:04:03,786 --> 00:04:07,831 అంటే వాటితో మనకేదో అవసరమున్నట్టు. మనం నిజంగానే గాయపరచాలనుకుంటే, ఎవరినైనా... 50 00:04:09,959 --> 00:04:11,001 లేదా మనల్ని మనమే. 51 00:04:12,127 --> 00:04:15,047 ఆ ముసలి నక్క ఇటువైపు వస్తే నాకు చెప్పు. 52 00:04:15,130 --> 00:04:18,050 నేనిలా చేయడం ఆమె చూస్తే, నా ఫోన్ తీసేసుకుంటుంది. మళ్ళీ. 53 00:04:19,301 --> 00:04:20,844 ఒకవేళ ఆమె చూస్తే. 54 00:04:21,595 --> 00:04:24,640 నిన్ను ప్రత్యేకం చేసేది అదే, బంగారం. పాముచేపల్లా. 55 00:04:25,516 --> 00:04:28,686 ఈ అమ్మాయిలందరికన్నా నువ్వు నీ శక్తిని మెరుగ్గా వాడగలవు. 56 00:04:28,769 --> 00:04:31,647 ఎవరూ చూడని మార్గాలలో. 57 00:04:34,233 --> 00:04:38,862 -నువ్వు కోళ్ళకు దాణా వేయాలి కదా? -అవును. 58 00:04:59,466 --> 00:05:03,345 తెలివైన పిల్లవి. లోహం విద్యుత్ వాహకం. 59 00:05:07,725 --> 00:05:10,686 పైకి కనిపించేలా చేయకు. రహస్యంగా చేయి, బుజ్జీ. 60 00:05:17,401 --> 00:05:18,944 పాముచేపలు గుర్తున్నాయి కదా? 61 00:05:19,361 --> 00:05:24,158 తమ వేటాడే జంతువు మనసును అదుపు చేయడానికి అవి తమ విద్యుత్‌ను వాడుతాయి. 62 00:05:24,825 --> 00:05:25,826 సంధానించుకో. 63 00:05:31,206 --> 00:05:32,458 దాన్ని నడిచేలా చేయి. 64 00:05:37,171 --> 00:05:39,214 -ఛత్. -దాన్ని ముక్కుతో పొడిచేలా చేయి. 65 00:05:47,139 --> 00:05:48,474 అది ఎగిరేలా చేయి. 66 00:05:51,268 --> 00:05:53,270 పిల్లా, కోళ్ళు ఎగరవని తెలుసుగా. 67 00:05:54,938 --> 00:05:56,315 దాన్ని ఆపేయ్. 68 00:06:04,281 --> 00:06:05,115 అయ్యో. 69 00:06:07,076 --> 00:06:09,578 -మనం దానిపై పని చేయాలనుకుంటాను. -ఈవ్. 70 00:06:18,128 --> 00:06:19,379 మనం ఇక్కడ ఎందుకున్నాం? 71 00:06:20,964 --> 00:06:23,383 మీ అమ్మను చంపిన వారిలో ఒకడిని పట్టుకున్నాం. 72 00:06:36,313 --> 00:06:37,397 సజీవంగా ముంచేశాం. 73 00:06:38,357 --> 00:06:40,526 మీ అమ్మను చంపినందుకు వాడికి తగిన శాస్తి. 74 00:06:41,860 --> 00:06:46,573 -కనుక, మన పని అయిపోయింది. -అయిపోలేదు. చంపడానికి ఇద్దరు వచ్చారు. 75 00:06:46,657 --> 00:06:49,493 -రొక్సాన్, ఇది ముగిసింది. -మరొకడి సంగతేంటి? 76 00:06:49,576 --> 00:06:50,869 -సరేనా? -నాన్నా. 77 00:06:51,703 --> 00:06:53,122 ఒక మనిషి చనిపోయాడు. 78 00:06:54,373 --> 00:06:56,542 -అది చాలని అనుకుంటా. -అనుకుంటున్నారా? 79 00:06:58,377 --> 00:06:59,211 బయటకెళ్ళు. 80 00:06:59,962 --> 00:07:02,089 -ఏమంటున్నానంటే... -బయటికెళ్ళు. 81 00:07:16,436 --> 00:07:18,522 -ఛత్. -నాన్నా, నాన్నా, నాన్నా. 82 00:07:26,780 --> 00:07:28,115 నాకొక సాయం చేస్తావా? 83 00:07:28,615 --> 00:07:31,326 ఈ వారాంతం తనను బయటకు తీసుకెళ్ళి, కాస్త సంతోషపెడతావా? 84 00:07:31,410 --> 00:07:32,911 -నాన్నా... -అది చేయి చాలు. 85 00:07:32,995 --> 00:07:35,581 -చాలా ప్రదేశాలు మూతపడ్డాయి... -ఆ పని చేయి. చేయి. 86 00:07:37,249 --> 00:07:38,250 దయచేసి చేస్తావా? 87 00:08:06,945 --> 00:08:11,742 {\an8}హేయ్, నేను టుండే ఓజోను. సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్నాను, 88 00:08:12,159 --> 00:08:14,995 ఇటీవలే ఇక్కడ ఈఓడీని చట్టవిరుద్ధమని ప్రకటించారు. 89 00:08:16,038 --> 00:08:19,708 ఈ పరిస్థితిపై నివేదించడానికి పాత్రికేయులను ఈ దేశం అనుమతించడం లేదు, 90 00:08:19,791 --> 00:08:22,419 కానీ నేను విద్యార్థి వీసాపై లోపలికి దూరాను. 91 00:08:22,502 --> 00:08:27,049 కొత్త చట్టం సౌదీ ప్రజల, ముఖ్యంగా ఆడవారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందనేదానిపై 92 00:08:27,132 --> 00:08:28,467 పరిశోధన చేయడానికి వచ్చాను. 93 00:08:37,100 --> 00:08:37,935 రానా. 94 00:08:42,231 --> 00:08:43,899 తను ఎంతసేపు పెట్టుకుంటుందో చూడు. 95 00:08:54,451 --> 00:08:55,285 అమానీ, చూడు! 96 00:08:59,456 --> 00:09:00,582 ఏం చేస్తున్నావు? 97 00:09:00,791 --> 00:09:02,960 అమ్మాయిలు అలా చేయడానికి అనుమతి లేదు. 98 00:09:04,878 --> 00:09:05,879 ఇది ఎవరు నేర్పారు? 99 00:09:06,046 --> 00:09:07,339 ఆమెను గాయపరుస్తున్నాడు. 100 00:09:07,547 --> 00:09:09,174 అమ్మాయిలు ఇలా చేయకూడదు! 101 00:09:09,633 --> 00:09:10,676 నన్ను క్షమించు. 102 00:09:12,302 --> 00:09:13,929 ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు? 103 00:09:14,471 --> 00:09:15,847 -ఆపు! -ఎప్పుడు? 104 00:09:16,515 --> 00:09:19,101 -తనను తిప్పించి ఎందుకు కొట్టదు? -భయపడుతోంది. 105 00:09:21,603 --> 00:09:22,479 పైకి లే! 106 00:09:23,605 --> 00:09:24,773 మహమ్మద్! 107 00:09:26,358 --> 00:09:27,359 తనను విడిచిపెట్టు! 108 00:09:27,526 --> 00:09:29,111 తనను నిలబడనివ్వు! 109 00:09:29,569 --> 00:09:30,612 లోపలికెళ్ళు! 110 00:09:31,613 --> 00:09:32,614 వెళ్ళిపోరా! 111 00:09:32,823 --> 00:09:34,783 ఈ విద్యుత్ శాపం వల్ల ఏ మంచీ జరగటం లేదు. 112 00:09:34,866 --> 00:09:36,535 సిగ్గులేని వాడా! 113 00:09:41,373 --> 00:09:42,457 అయ్యో నా బంగారం. 114 00:09:46,044 --> 00:09:46,878 అమాల్? 115 00:09:48,380 --> 00:09:49,715 సంగతేంటి? బానే ఉన్నావా? 116 00:09:49,965 --> 00:09:51,717 నా అమాల్. సాయం చేయండి. 117 00:09:51,883 --> 00:09:54,303 తన చేతుల్లో ఉన్న విద్యుచ్ఛక్తిని వాడింది. 118 00:09:54,845 --> 00:09:57,431 అబ్బాయిలలో ఒకరు తనను చూసి కొట్టాడు. 119 00:09:59,808 --> 00:10:03,687 -పోలీసులు వస్తున్నారు. -నేను నీతో వస్తాను. 120 00:10:04,313 --> 00:10:05,689 ఇక్కడే ఉండండి, బయటకు వద్దు. 121 00:10:41,183 --> 00:10:44,728 మనమందరం ఆమెను రక్షించవచ్చు. ఆమె ఆసుపత్రికి వెళ్ళాలి. 122 00:10:45,145 --> 00:10:46,063 ఆమెను చూద్దాం! 123 00:10:46,688 --> 00:10:49,399 -ఆమె విద్యుత్తును వాడింది. -తను చిన్నపిల్ల! 124 00:10:49,483 --> 00:10:51,568 అమ్మాయిని బయటకు తీసుకురండి. మేము చూడాలి! 125 00:10:52,444 --> 00:10:55,197 ఆమెకు సిగ్గు లేదు. నన్ను తాకొద్దు! 126 00:10:55,489 --> 00:10:57,366 అందరూ శాంతించండి. 127 00:10:57,491 --> 00:10:58,992 పోలీసులకు కాల్ చేశాం. 128 00:10:59,076 --> 00:11:00,202 అమాల్‌కు న్యాయం జరగాలి! 129 00:11:02,871 --> 00:11:05,248 -ఏం జరుగుతోంది? -అమాల్ గురించి. 130 00:11:05,332 --> 00:11:08,001 {\an8}ఆమె వీధిలో ఆ శక్తిని వాడింది, అందరి ముందు. 131 00:11:09,086 --> 00:11:10,379 ఏమ్మా, ఏమ్మా... 132 00:11:11,380 --> 00:11:12,672 చిత్రీకరణ వద్దు! 133 00:11:15,509 --> 00:11:18,261 తనకోసం పోలీసులు వచ్చారు. తలుపు అడ్డుకోండి! 134 00:11:19,304 --> 00:11:20,597 {\an8}చిత్రీకరణ వద్దు. 135 00:11:20,764 --> 00:11:21,640 {\an8}ఆపు! 136 00:11:22,682 --> 00:11:23,892 చాలు. 137 00:11:24,267 --> 00:11:25,352 చిత్రీకరణ వద్దు! 138 00:11:27,521 --> 00:11:31,441 {\an8}ఇక చాలు! ఇంటికెళ్ళండి! 139 00:11:45,455 --> 00:11:48,542 మహిళల్లారా, దీన్ని ఆపండి. దీన్ని ఆపండి. 140 00:11:51,002 --> 00:11:52,421 పోలీసులు వెళుతున్నారు. 141 00:11:53,213 --> 00:11:54,506 అమాల్‌కు న్యాయం జరగాలి! 142 00:11:55,632 --> 00:11:57,801 అమాల్‌ను బయటకు తెండి! ఇప్పుడు సురక్షితమే! 143 00:11:58,260 --> 00:11:59,553 {\an8}అమాల్‌కు న్యాయం జరగాలి! 144 00:12:00,178 --> 00:12:01,221 శాంతంగా, శాంతంగా. 145 00:12:03,598 --> 00:12:04,558 అమాల్! 146 00:12:11,064 --> 00:12:13,567 {\an8}సహనం. సహనం వహించండి, దయచేసి. 147 00:12:18,155 --> 00:12:20,574 దారి ఇవ్వండి. ఆమెను ఆసుపత్రికి తీసుకెళుతున్నాం. 148 00:12:31,793 --> 00:12:33,253 {\an8}ఈ మాట అందరికీ చెప్పండి! 149 00:12:35,255 --> 00:12:36,465 నాతోనే ఉండు. 150 00:12:39,301 --> 00:12:41,928 పోలీసులు భయపడి పారిపోయారు. 151 00:12:44,431 --> 00:12:45,265 మృదువుగా. 152 00:12:48,435 --> 00:12:50,562 నీతో పాటు ఆసుపత్రికి ఊరేగింపుగా వస్తాం! 153 00:12:50,645 --> 00:12:51,897 {\an8}మేము నీతో ఉన్నాం. 154 00:12:52,105 --> 00:12:53,398 {\an8}అమాల్‌కు న్యాయం జరగాలి! 155 00:12:56,776 --> 00:12:58,612 ఈ మాట అందరికీ చెప్పండి! 156 00:13:00,280 --> 00:13:02,032 మమ్మల్ని చూడండి! మమ్మల్ని వినండి! 157 00:13:03,658 --> 00:13:05,327 {\an8}మమ్మల్ని చూడండి! మమ్మల్ని వినండి! 158 00:13:24,471 --> 00:13:27,307 ఈ శక్తి, అది ఈ ప్రపంచాన్ని ఏం చేయనుంది... 159 00:13:28,642 --> 00:13:31,978 -ఇది దుష్టత్వం, మరియా. -కాదు, ఇది అలా కానే కాదు. 160 00:13:32,729 --> 00:13:37,025 అలా కాదు, వెరోనికా. టీవీ, రాక్ అండ్ రోల్‌ల గురించి, మహిళలు ప్యాంట్లు వేసుకోవడం 161 00:13:37,275 --> 00:13:38,401 గురించి ఇలానే అన్నారు. 162 00:13:38,485 --> 00:13:42,447 -ఇది భిన్నమైనది. నేను ఈవ్‌ను నమ్మను. -నువ్వు వారిలో ఎవరినీ నమ్మవు. 163 00:13:42,822 --> 00:13:45,534 తను ఎవరన్న దాని గురించి ఆమె నిజాయితీగా లేదనుకుంటా. 164 00:13:45,617 --> 00:13:49,538 అయితే ఏంటి? "దుస్తులు లేనివారికి దుస్తులు, ఆకలిగొన్నవారికి ఆహారం, సరైన ఐడీ 165 00:13:50,163 --> 00:13:51,957 "ఉంటేనే ఇవ్వండి," అని ఏసు అనలేదుగా. 166 00:13:52,040 --> 00:13:53,750 తను ఒక కోడిని చంపింది. 167 00:13:54,000 --> 00:13:57,671 వెరోనికా, మనం కోళ్ళను ఎప్పుడూ చంపుతూనే ఉంటాం. వాటిని తింటాం. 168 00:13:58,588 --> 00:14:02,050 నాకు తన గురించి చెడు భావన ఉంది. ఈ అమ్మాయి... 169 00:14:03,051 --> 00:14:05,720 సమస్యలు పుట్టిస్తుంది. నా మాటలు గుర్తుంచుకో. 170 00:14:06,346 --> 00:14:10,267 నాకు తనలో ఏదో భిన్నంగా అనిపిస్తోంది. ప్రత్యేకంగా అనిపిస్తోంది. 171 00:14:12,227 --> 00:14:13,645 మీరే గుర్తుకొస్తున్నారు. 172 00:14:15,981 --> 00:14:17,315 ఆమె నాయకత్వం వహించవచ్చు. 173 00:14:20,110 --> 00:14:24,155 దాని గురించే నా భయమంతా. ఆమె ఎలాంటి ప్రభావాన్ని చూపించనుంది? 174 00:14:25,574 --> 00:14:30,579 రేపు తుఫాను ఆగిన మరుక్షణమే, తను బయటకు వెళ్ళిపోవాలి. 175 00:14:39,462 --> 00:14:41,423 మంచివాళ్ళు నిన్ను ఎప్పుడూ ఉండనివ్వరు. 176 00:14:41,965 --> 00:14:46,886 నీకు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. కానీ ఈ చోటును నీ సొంతం చేసుకోవాలంతే. 177 00:14:54,728 --> 00:14:55,895 సరే. వెళదాం పదండి. 178 00:14:56,980 --> 00:14:57,981 ఓయ్, రాక్స్. 179 00:14:58,064 --> 00:15:00,233 -ఎలా ఉన్నావు? అంతా బాగుందా? -బాగున్నా, రిక్. 180 00:15:00,317 --> 00:15:01,568 ఎలా ఉన్నావు? బాగున్నావా? 181 00:15:02,277 --> 00:15:04,070 -ఏదైనా ఐడీ ఉందా? -నాకు ఐడీ అనవసరం. 182 00:15:04,154 --> 00:15:06,323 -నీ వయసెంత? -తను బెర్నీ మంక్ కూతురు. 183 00:15:06,906 --> 00:15:07,741 రాక్సీ, వద్దు... 184 00:15:07,824 --> 00:15:10,368 ఈసారి లోనికి రానిస్తాను, కానీ ఇబ్బంది కలిగించకు. 185 00:15:10,827 --> 00:15:12,871 -ఎప్పుడూ ఇబ్బంది కలిగించను. -వెళదాం పద. 186 00:15:12,954 --> 00:15:16,166 -తను నన్ను చూసి నవ్వేదాకా లోనికి రాను. -వదిలేయ్, రాక్స్. 187 00:15:17,375 --> 00:15:19,377 కానివ్వు. నాకోసం నవ్వు. 188 00:15:21,004 --> 00:15:22,964 అలా కాదు. సరిగ్గా నవ్వు. 189 00:15:24,633 --> 00:15:27,677 అదిగో. నవ్వితే నువ్వు భలే అందంగా ఉంటావు. 190 00:15:27,761 --> 00:15:29,596 -లోపలికి పద. -దాన్ని లోపల వాడకు. 191 00:16:01,294 --> 00:16:04,214 -ఓయ్. నీకేం కావాలి? -నీకేం కావాలి? 192 00:16:04,297 --> 00:16:05,298 ప్రతీదీ ఒక్కొక్కటి. 193 00:16:05,382 --> 00:16:07,884 -వోడ్కా. రిక్కీ, చాలా. -4 డబుల్ వోడ్కా టానిక్స్. 194 00:16:07,967 --> 00:16:09,594 ఇక డారెల్‌కు షర్లీ టెంపుల్. 195 00:16:09,719 --> 00:16:12,222 అది ఎలా పని చేస్తుందో నీకు బహుశా చెప్పగలను, 196 00:16:12,305 --> 00:16:14,641 నువ్వది దక్కించుకున్నా. నేను ఎలెక్ట్రిషియన్. 197 00:16:14,724 --> 00:16:17,310 -దాని పనితీరు నీకు అర్థం కాదు. -అలాగా? 198 00:16:17,394 --> 00:16:19,521 అది సంక్లిష్టమైనది. అందరికీ అర్థం కాదు. 199 00:16:19,979 --> 00:16:22,273 ఏం చేస్తున్నావే, మొద్దు? జోకులాటగా వు౦దా? 200 00:16:22,399 --> 00:16:24,818 -ఏమి చూసి నవ్వుతున్నావు? -ఏం లేదు. దిగులుపడకు. 201 00:16:24,901 --> 00:16:27,195 డ్రి౦కులు ఎక్కడా? అదిగో. ఇలా రా. 202 00:16:28,780 --> 00:16:30,657 -చీర్స్. కళ్ళు కలవాలి. -కళ్ళు కలవాలి. 203 00:16:32,909 --> 00:16:35,078 షాట్స్, షాట్స్. ఇదిగో. తీసుకోండి. 204 00:16:59,477 --> 00:17:02,772 {\an8}ఇవి నగర నడిబొడ్డున దృశ్యాలు, ఇక్కడొక స్థానిక అమ్మాయిని కొట్టారు, 205 00:17:03,481 --> 00:17:04,899 {\an8}ఈఓడీ వాడినందుకు శిక్షించారు. 206 00:17:04,983 --> 00:17:07,861 {\an8}నిరసనలు మొదలయ్యాయి, గుంపులుగా వీధుల్లోకి వస్తున్నారు. 207 00:17:07,944 --> 00:17:10,071 నగరం నలువైపుల నుండి మహిళలు వస్తున్నారు. 208 00:17:15,535 --> 00:17:18,288 ఈఓడీ కల అమ్మాయిలు అది వాడటానికి భయపడుతున్నట్టు లేదు. 209 00:17:18,413 --> 00:17:19,247 {\an8}అమెరికావాసివా? 210 00:17:19,789 --> 00:17:22,709 -సీఎన్ఎన్. సీఎన్ఎన్. -టీవీనా? 211 00:17:24,252 --> 00:17:25,170 {\an8}ఛత్. 212 00:18:05,460 --> 00:18:06,795 {\an8}మమ్మల్ని చూడండి! వినండి! 213 00:18:06,920 --> 00:18:08,963 మమ్మల్ని చూడండి, వినండి! 214 00:18:12,383 --> 00:18:16,679 మమ్మల్ని వినండి, చూడండి, దయచేసి. మమ్మల్ని వినండి. చూడండి. 215 00:18:17,347 --> 00:18:19,474 {\an8}చూడండి. మా గోడు వినండి. 216 00:18:43,373 --> 00:18:44,749 సాయం చేయండి! 217 00:19:05,353 --> 00:19:06,729 భాష్పవాయువు! పరిగెత్తండి! 218 00:19:21,286 --> 00:19:22,287 ఇదిగో. 219 00:19:24,873 --> 00:19:28,293 -నీకు ఏం కాలేదుగా? -ఏం కాలేదు. నాకు అంతగా ఎక్కలేదు. 220 00:19:28,376 --> 00:19:31,170 నీ టీషర్ట్ వాడకు. దానిపై వాయువు ఉండొచ్చు. 221 00:19:31,254 --> 00:19:33,923 నువ్వు ఆ ఆవిరిని వీలైనంత త్వరగా తప్పి౦చుకోవాలి. 222 00:19:34,549 --> 00:19:36,676 -పాత్రికేయుడివా? -ఆ, అవును. అవును. 223 00:19:36,801 --> 00:19:39,512 -స్థానిక సహాయకుడితో ఉన్నావా? -లేదు. 224 00:19:39,804 --> 00:19:43,141 ఛత్. నువ్వు ఇంకా నేర్చుకోవాలి. ఏం కాలేదులే. 225 00:19:43,224 --> 00:19:44,934 అవును. ధన్యవాదాలు. 226 00:19:47,353 --> 00:19:48,980 -నీ పేరేంటి? -నూరా. 227 00:19:49,063 --> 00:19:52,734 నూరా, నేను టుండే. టుండే ఓజో. 228 00:19:53,151 --> 00:19:54,986 నా పక్కనే ఉండు, టుండే. 229 00:20:39,489 --> 00:20:40,323 రాక్సీ! 230 00:20:42,867 --> 00:20:45,787 ఒక్క నిమిషం. క్షమించండి, క్షమించండి, క్షమించండి. 231 00:20:45,870 --> 00:20:48,289 -ఇది నిజమైన బంగారమా? -అవును. ఇక అవతలికిపో. 232 00:20:50,458 --> 00:20:51,459 రాక్సీ. 233 00:20:58,091 --> 00:20:59,092 ఫరవాలేదా, రాక్స్? 234 00:21:00,218 --> 00:21:01,886 -మా అమ్మ గుర్తొస్తోంది. -ఏంటి? 235 00:21:02,470 --> 00:21:03,554 అమ్మ గుర్తొస్తోంది. 236 00:21:05,431 --> 00:21:09,018 అవును, గుర్తుకొస్తుంది మరి. విను, రాక్స్. 237 00:21:09,686 --> 00:21:12,772 వాంతి చేసుకోకు. వాంతి చేసుకుంటే, ఇంటికి వెళ్ళాలి. 238 00:21:12,855 --> 00:21:13,898 నాకు మా అమ్మ కావాలి. 239 00:21:16,025 --> 00:21:17,068 నాకు తెలుసు. 240 00:21:19,988 --> 00:21:22,281 ఇది దారుణమైన స్థితి, నిజమే. నాకు బాధగా ఉంది. 241 00:21:33,001 --> 00:21:37,005 చూడు. దీన్ని ఒకసారి పీలుస్తావా? దీంతో నీకు మెరుగ్గా అనిపిస్తుంది. 242 00:21:41,134 --> 00:21:42,176 మరింత ఇవ్వు. 243 00:21:49,976 --> 00:21:51,019 అది ఇవ్వు. 244 00:21:55,690 --> 00:21:57,817 సరే, చాలానే తీసుకున్నావ్. 245 00:21:59,110 --> 00:22:00,570 సరే. నీ ఇష్టం, అంతేకదా? 246 00:22:02,280 --> 00:22:04,157 సరే మరి. చాలిక. 247 00:22:05,533 --> 00:22:07,660 రా మరి. దీన్ని మనం చేద్దాం. 248 00:22:09,454 --> 00:22:10,413 ఛత్. 249 00:22:19,422 --> 00:22:22,759 -ఆ పక్షి చనిపోయింది. -ఇదే నీ అవకాశం. 250 00:22:22,842 --> 00:22:23,968 దీన్ని బయట పారేద్దాం. 251 00:22:24,969 --> 00:22:25,970 కానీ. నేను చేస్తా. 252 00:22:26,054 --> 00:22:28,056 నువ్వేం చేయగలవో చూపించు, ఆలీ. 253 00:22:28,848 --> 00:22:31,768 -ఆగండి. ఆగండి. -ఏంటి? 254 00:22:37,982 --> 00:22:40,485 -తను ఏం చేస్తోంది? -నాకెలా తెలుస్తుంది? 255 00:22:40,568 --> 00:22:42,028 ఓరి దేవుడోయ్. దాన్ని తాకకు. 256 00:22:43,112 --> 00:22:47,784 శరీరాలు విద్యుచ్ఛక్తిపై పనిచేస్తాయి. దీన్ని ఒక్క కుదుపు కుదపాలి. 257 00:22:54,665 --> 00:22:55,750 కొట్టుకునేలా చేయి. 258 00:23:01,881 --> 00:23:03,091 వాళ్ళాని చూడనీయకు. 259 00:23:09,347 --> 00:23:13,726 ఇతర అమ్మాయిలు నిన్ను కోరుకునేలా చేయి. ఇతర అమ్మాయిలు నిన్ను అనుసరించేలా చేయి. 260 00:24:05,945 --> 00:24:08,197 వచ్చి మాతో కలవండి! 261 00:24:12,243 --> 00:24:13,327 ఇక్కడున్నాను! 262 00:24:15,496 --> 00:24:16,455 ఏంటిది? 263 00:24:16,914 --> 00:24:18,166 నాకు సాయం చేయండి! 264 00:24:19,125 --> 00:24:20,334 ఇక్కడ చిక్కుకుపోయాను! 265 00:24:21,043 --> 00:24:22,253 అతను నన్ను పంపడం లేదు! 266 00:24:22,503 --> 00:24:24,964 లోపలికి రా! 267 00:24:27,550 --> 00:24:29,260 ఆమె బంధీగా ఉంది. అంతా కలిసి వెళదాం. 268 00:24:31,095 --> 00:24:32,805 పైకి వెళదాం! 269 00:24:39,645 --> 00:24:41,439 సమానత్వం! 270 00:25:42,208 --> 00:25:46,087 ఈ శక్తిని చూడటం విస్మయపరిచేంత స్ఫూర్తిదాయకం, 271 00:25:46,921 --> 00:25:51,968 ఈ నూతన స్వేచ్ఛ, ఒక చాచిన చేయి నుండి మరో చేయికి అందుతోంది. 272 00:25:54,262 --> 00:25:56,514 ఇప్పుడు, ప్రపంచమంతటా, 273 00:25:58,057 --> 00:26:00,142 నిద్రాణ అవస్థలో ఉన్న భారీ శక్తి మేల్కొంది. 274 00:26:01,769 --> 00:26:07,441 ఈరోజు అమ్మాయిల రోజుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. 275 00:26:09,694 --> 00:26:12,238 వీలైనంత త్వరగా నా ఈఓడీని వదిలించుకుంటాను. 276 00:26:12,446 --> 00:26:14,490 నిజంగానా? మనకు ఇప్పుడేగా వచ్చింది. 277 00:26:14,573 --> 00:26:17,618 నా నుండి నా కూతురును తీసేసుకుని, నేను ప్రమాదకరమని అన్నారు. 278 00:26:17,702 --> 00:26:20,371 అది చెత్త, సరేనా? నువ్వు ఎవరినీ గాయపరచలేదు. 279 00:26:22,415 --> 00:26:24,000 నాకు అది దారుణంగా వచ్చింది. 280 00:26:24,500 --> 00:26:29,255 26 ఏళ్ళ జేసన్ వీల్‌మన్ అనే వాడు చెప్పకుండా నా గుదంలో వేలుపెట్టాడు. 281 00:26:29,338 --> 00:26:31,007 ఏదో స్విచ్చు నొక్కినట్టు వు౦ది. 282 00:26:31,090 --> 00:26:33,509 -ఛత్. సరే. -నాకు తెలుసు. 283 00:26:33,592 --> 00:26:36,304 వెతికితే, ఆపు చేసే స్విచ్చు కూడా కనపడుతుందా? 284 00:26:36,387 --> 00:26:39,598 కాదు. నీ వేళ్ళకు మలం అంటుతుంది అంతే. 285 00:26:40,808 --> 00:26:44,020 ఈ శక్తి మనకు ఎందుకు వచ్చిందంటావు? ఇందులో అర్థంపర్థం లేదు. 286 00:26:44,145 --> 00:26:47,815 ఇది పొరపాటు అని అనుకుంటున్నావా? కాకతాళీయమా? అనుకోకుండా వచ్చిందా? 287 00:26:47,898 --> 00:26:49,191 -బహుశా. -నువ్వలా అనుకోవా? 288 00:26:49,275 --> 00:26:51,110 అనుకోను. అలా అనుకోను. మీరు మరీ. 289 00:26:51,193 --> 00:26:53,863 టీవీలో అందరూ ఇలా అంటున్నారు, "నీళ్ళలో ఏం కలిపాం? 290 00:26:53,946 --> 00:26:57,033 "టాంపాన్స్‌లో ఏముంది? ఇలా జరగటానికి మనమేం చేశాం?" 291 00:26:57,116 --> 00:26:59,702 మమ్మల్ని హీనంగా చూశారు, ఇదిగో ఇలా తయారైయ్యా౦. 292 00:26:59,785 --> 00:27:02,788 -ఇలా తయారైయ్యా౦. -చూడు, మనకు అవసరం కనుకే వచ్చింది. 293 00:27:03,205 --> 00:27:06,250 -అది దైవం వల్ల అంటావా? నిజంగా? -కావచ్చేమో. 294 00:27:06,709 --> 00:27:11,005 బహుశా దైవం ఉందేమో, ఆమె ఎన్నో ఏళ్ళు అర్థం చేసుకోమని మనల్ని వదిలేసిందేమో? 295 00:27:11,088 --> 00:27:12,757 మన మధ్య సమానత్వాన్నా? 296 00:27:13,007 --> 00:27:16,510 ఇక కొన్ని వారాల ముందు ఇలా అనుకుందేమో, "ఛత్. మీకు మీ అవకాశం ఇచ్చా." 297 00:27:16,594 --> 00:27:21,182 ఇప్పుడు, "ఛత్. విషయాలు చక్కదిక్కటానికి నేను రంగంలోకి దిగబోతాను. పద." అనుకుందేమో. 298 00:27:23,642 --> 00:27:24,769 నువ్వన్నది నిజమే. 299 00:27:25,394 --> 00:27:27,980 నా కూతురుకు ఇదొక భిన్నమైన ప్రపంచం కానుంది. 300 00:27:28,439 --> 00:27:32,360 ఇప్పటికే మారింది. మనం దాన్ని కైవసం చేసుకోవాలంతే. 301 00:27:36,739 --> 00:27:37,615 ధన్యవాదాలు. 302 00:27:41,952 --> 00:27:44,914 ఆయన నాతో దాని గురించి మాట్లాడటం లేదు. దాన్ని అణుచుకున్నాడు. 303 00:27:45,039 --> 00:27:48,000 ఇద్దరున్నారని చెప్పాను. ఆయన వారిని ఎందుకు చంపడం లేదు? 304 00:27:48,084 --> 00:27:51,212 -మరింత ఇబ్బంది వద్దనుకుంటున్నారు. -అంటే వాడిని వదిలేస్తారా? 305 00:27:51,295 --> 00:27:53,547 -ఆయనకు సమయం పడుతుంది. -మ౦దు కావాలా? 306 00:27:53,631 --> 00:27:57,301 -దాన్ని నేను చూసుకుంటా. ఎందుకు అనుమతించరు? -సరే, ధైర్యవంతురాలా. 307 00:27:57,385 --> 00:27:59,720 -నేను చేయగలనని అనుకోవా? -మ౦దు తాగు. 308 00:28:02,807 --> 00:28:03,974 ఇక్కడ వద్దు, రాక్స్. 309 00:28:05,434 --> 00:28:09,313 తనకు ఎంత ఇచ్చావు, టెర్రీ? చెడగొట్టావు కదా, టెర్రీ. 310 00:28:57,069 --> 00:28:59,864 వెనక్కు పొండి! చెదిరిపోండి లేదా మేము కాలుస్తాం! 311 00:29:00,156 --> 00:29:02,074 {\an8}స్వేచ్ఛ. వెంటనే స్వేచ్ఛ! 312 00:29:04,660 --> 00:29:05,953 ముందుకు! 313 00:29:07,580 --> 00:29:08,956 దాడి చేయండి! 314 00:29:28,476 --> 00:29:30,394 రండి, సాయం చేయండి. మీ చేతులు వాడండి. 315 00:29:36,734 --> 00:29:37,693 ఆగండి! 316 00:30:07,723 --> 00:30:08,891 రషీద్? 317 00:30:14,021 --> 00:30:18,108 నా బాబు, కాస్త దయ చూపించు. 318 00:30:19,902 --> 00:30:21,445 మేము వెళ్ళాలనుకుంటున్నాం అ౦తే. 319 00:30:25,866 --> 00:30:28,619 మీ అమ్మ పాదాల దగ్గర స్వర్గం ఉంది. 320 00:30:33,249 --> 00:30:36,210 మీ అమ్మ పాదాల దగ్గర స్వర్గం ఉంది. 321 00:31:03,529 --> 00:31:04,989 మీ ఆయుధాలు దించండి! 322 00:31:07,783 --> 00:31:08,951 నా చేయి పట్టుకో. 323 00:31:12,037 --> 00:31:13,205 ఏం చేస్తున్నావు? 324 00:31:13,289 --> 00:31:16,125 మనం వారిని ఆపాలనుకున్నాం అంతే, చంపాలనుకోలేదు. 325 00:31:16,834 --> 00:31:20,045 దయచేసి. కిందకు దిగడానికి సాయం చేయండి. 326 00:32:20,397 --> 00:32:22,900 ఓరి దేవుడా. మరీ ఎక్కువ ఊగకు. 327 00:32:23,692 --> 00:32:24,985 ఎందుకు ఊగకూడదు? 328 00:32:29,448 --> 00:32:30,699 ఇంకా వేగంగా, ఇంకా వేగంగా. 329 00:32:31,742 --> 00:32:34,495 ఒకటి, రెండు, మూడు, ఒకటి, రెండు, మూడు... 330 00:32:37,498 --> 00:32:39,416 కి౦ద వాడి చూశావా? 331 00:32:39,541 --> 00:32:42,503 కొంతకాలంగా, నా చేతులు నా యోని దగ్గరకు వెళ్ళటం లేదు. 332 00:32:42,586 --> 00:32:46,507 విద్యుత్‌తో యోనిని ప్రేరేపిస్తున్నా. ఈ జీవితంలో నాకు అందుకే పేరొస్తుంది. 333 00:32:48,550 --> 00:32:52,888 నేను అక్కడ తాకాలన్న ఆలోచన చేసినా సరే, కళ్ళు పోతాయని అమ్మ చెప్పేది. 334 00:32:52,971 --> 00:32:53,972 పచ్చి అబద్ధాలు. 335 00:32:54,973 --> 00:32:59,728 దాంతో మా అమ్మమ్మ వ్యక్తిత్వం తెలిసింది. చదవటానికి కళ్ళద్దాలు పెట్టుకునేది. 336 00:33:09,238 --> 00:33:10,656 దాన్ని ఇప్పుడు చేయాలని ఉంది. 337 00:33:12,408 --> 00:33:13,492 అయితే ప్రయత్నించు. 338 00:33:14,410 --> 00:33:16,578 -భయంగా ఉంది. -భయపడకు. 339 00:33:25,379 --> 00:33:26,296 ఓరి దేవుడా. 340 00:34:13,844 --> 00:34:15,596 అంటే నీకు అంత నైపుణ్యం ఉందా? 341 00:34:19,558 --> 00:34:20,934 ఇదే, బంగారం. 342 00:34:23,187 --> 00:34:28,066 నువ్వు వెతుకుతున్నది దీని కోసమే. ఇదే నీ కుటుంబం. 343 00:34:29,568 --> 00:34:34,948 సరే, అమ్మాయిలు. తుఫాను రాబోతోంది. అందరూ వసతి గృహాలకు వెళ్ళండి, దయచేసి. 344 00:34:35,866 --> 00:34:37,993 -ధన్యవాదాలు. ధన్యవాదాలు. -వస్తున్నాం. 345 00:34:39,244 --> 00:34:42,581 నిన్ను చూడు. ఈ వేళ నీ మొహం వెలిగిపోతోంది. 346 00:34:43,332 --> 00:34:47,711 -ఇదంతా ప్రార్థన వల్ల. -ప్రార్థన. సంతోషం. సంతోషం. 347 00:34:49,213 --> 00:34:53,050 ఈ కొవ్వొత్తులు పొగాకు వాసన వస్తున్నాయి. 348 00:34:54,718 --> 00:34:56,470 రండి. త్వరగా, త్వరగా. 349 00:34:58,013 --> 00:34:59,056 రండి, అమ్మాయిలు. 350 00:35:05,103 --> 00:35:08,524 నీ కొవ్వొత్తి ఆమె దానికి పక్కనే పెట్టు. ధన్యవాదాలు, సిస్టర్స్. 351 00:35:12,194 --> 00:35:14,363 "నిర్దోషిని చంపారన్న నేరము మామీద మోపకు." 352 00:35:25,040 --> 00:35:26,917 -ఛత్. ఆగు, ఆగు, ఆగు. -లుయాన్. 353 00:35:29,169 --> 00:35:30,003 ఛత్. 354 00:35:30,128 --> 00:35:33,632 ఆమెను పట్టుకోవాలంతే. కొన్ని గంటలలో మూర్ఛ నుండి కోలుకుంటుంది. 355 00:35:33,715 --> 00:35:35,717 మళ్ళీ జరిగిందే. ఛత్. 356 00:35:41,598 --> 00:35:42,432 హేయ్, హేయ్. 357 00:35:49,481 --> 00:35:50,607 ఏం చేస్తున్నావు? 358 00:35:55,904 --> 00:35:56,780 నాకు భయంగా ఉంది. 359 00:36:01,702 --> 00:36:03,829 -మీరు ఉపయోగించకండి మీ... -నోర్ముయ్. 360 00:36:12,713 --> 00:36:16,550 నీ దారిని అనుభూతి చెందు. ఒక పక్షిలా. 361 00:36:17,843 --> 00:36:19,511 సమస్య ఎక్కడుంది? 362 00:36:24,308 --> 00:36:26,727 షార్ట్ సర్క్యూట్ ఎక్కడా? 363 00:36:47,080 --> 00:36:48,290 ఓరి దేవుడా. 364 00:36:50,417 --> 00:36:51,251 ఓరి దేవుడా. 365 00:36:51,543 --> 00:36:53,045 -చూడకు. -ఈవ్ తనను చంపింది. 366 00:36:53,879 --> 00:36:54,755 ఓరి నాయనో. 367 00:37:02,262 --> 00:37:03,347 నువ్వేం చేశావు? 368 00:37:10,187 --> 00:37:11,396 అది అద్భుతం. 369 00:37:26,745 --> 00:37:27,704 ఇదొక అద్భుతకార్యం. 370 00:37:56,775 --> 00:37:58,694 వాళ్ళు మనల్ని బయటకు తరిమేలా చేస్తావు. 371 00:38:00,612 --> 00:38:03,991 -సరే, నన్ను తాకొద్దు. -వెయ్యి సార్లు చెప్పాను. చాలిక. 372 00:38:04,074 --> 00:38:07,202 -మీ అమ్మ చనిపోయుంటే ఎలా ఉండేది? -నువ్వు నాన్నను నమ్మాలి. 373 00:38:07,285 --> 00:38:10,539 ఎందుకు? ఆయన నాకు ఏం చేశారు? నేను మీలో ఒకదాన్ని కాను. 374 00:38:10,622 --> 00:38:13,625 మా అమ్మ ఆయనకు ముఖ్యం కాదు, కనుక ఆయనను ఎందుకు నమ్మాలి? 375 00:38:13,709 --> 00:38:16,086 -నువ్వు శాంతించాలి. -అలా చెప్పడం ఆపు. 376 00:38:16,169 --> 00:38:18,547 -సరే, క్షమించు. -నాన్నకు నువ్వంటే ఇష్టం, సరేనా? 377 00:38:18,630 --> 00:38:21,341 -లేదు, ఇష్టం లేదు. -నిజం. అందరికన్నా నువ్వే ఇష్టం. 378 00:38:21,425 --> 00:38:23,844 అందుకే ఆయన వ్యాపారాన్ని రిక్కీకి ఇస్తున్నాడా? 379 00:38:23,927 --> 00:38:26,096 -నీకు రక్షణ ఇస్తున్నాడు. -అది నాకొద్దు. 380 00:38:26,179 --> 00:38:28,890 -మాకు తెలుసు. -ఇంటికి వెళ్ళగానే, ఆయనతో మాట్లాడు. 381 00:38:30,058 --> 00:38:33,145 -కానీ ఇప్పుడేం చేస్తావు? -నీకెందుకులే చెప్పు? 382 00:38:33,562 --> 00:38:35,897 త్వరలోనే నీ చెత్త యూనివర్శిటీకి వెళతావు. 383 00:38:35,981 --> 00:38:37,566 వాడికి చిన్న తుపాకీ కొన్నా. 384 00:38:39,192 --> 00:38:42,404 అంతేనా? మనం రాత్రి మంచిగా గడుపుదామా, సరేనా? 385 00:38:42,487 --> 00:38:45,407 చక్కగా గడుపుదాం, సరేనా? దయచేసి? సరేనా? 386 00:38:46,700 --> 00:38:48,035 -సరే, సరే. -సరేనా? 387 00:38:52,372 --> 00:38:54,541 అలాగే. ధన్యవాదాలు. సరే. సిగరెట్ తాగుతా. 388 00:38:57,711 --> 00:39:01,757 టెర్రీ? టెల్, నువ్వైనా నాకు చెబుతావా? నిజంగానే, నేను ఏమీ చేయను. 389 00:39:01,840 --> 00:39:05,677 తెలియకపోవడం నాకు చిరాకు పుట్టిస్తోంది. ఆ టోనీ ఎవడో నీకు తెలుసా? 390 00:39:08,305 --> 00:39:10,974 టోనీ గుజాన్. నిజం మాట్లాడుతున్నా. అందరికీ తెలుసు. 391 00:39:11,058 --> 00:39:13,226 -అది నాన్న చూసుకుంటున్నారు. -ఆ పేరు తెలుసు. 392 00:39:13,310 --> 00:39:16,313 -పెల్హామ్ రోడ్‌లో ఉండేవాడే కదా? -కాదు, గుడ్విన్స్ కోర్ట్. 393 00:39:16,396 --> 00:39:19,107 ఉయ్యాల పక్కన ఉండేది. ఇల్లు ఛండాలంగా ఉంటుంది. 394 00:39:19,191 --> 00:39:20,108 -టెర్రీ. -సన్నాసి. 395 00:39:21,234 --> 00:39:22,903 ఆగు. ఆగు. ఆగు. 396 00:39:24,654 --> 00:39:26,364 రాక్స్. రాక్స్. 397 00:39:26,490 --> 00:39:29,201 ఆ, బయట పార్క్ చేశా. ఇల్లు పక్కనే. 398 00:39:31,078 --> 00:39:34,414 ఓయ్, రిక్కీని తీసుకురా. రాక్స్. త్వరగా. తనకు టోనీ గురించి తెలుసు. 399 00:39:34,498 --> 00:39:35,999 ఇప్పుడే వస్తాను. 400 00:39:37,125 --> 00:39:41,088 ఓయ్, రాక్స్. రాక్స్. రాక్స్, వదిలేయ్. 401 00:39:44,382 --> 00:39:46,343 -దయచేసి వదిలేయ్. -ఏం చేసి తగలడుతున్నావు? 402 00:39:47,302 --> 00:39:50,138 -రాక్స్. బయటకు దింపు. -ఛత్. నువ్వు బయటకు దింపు. 403 00:39:51,056 --> 00:39:54,267 -నీకు నడపడం కూడా రాదు. -ఆపు, వెళ్ళు. గో కార్ట్ అంతే. 404 00:39:54,643 --> 00:39:55,769 కారు బయటకు దిగు. 405 00:39:56,269 --> 00:39:57,729 సరే, అర్థమై౦ది. 406 00:40:01,358 --> 00:40:02,567 వెళదాం. వెళదాం. 407 00:40:06,988 --> 00:40:08,824 నీ ప్రేయసి అందమైనది. 408 00:40:11,576 --> 00:40:13,286 -రిక్కీ, కాల్ ఎవరికి? -నాన్నకు. 409 00:40:13,370 --> 00:40:15,330 -వద్దు. అలా చేయకు. -ఊరుకో, డారెల్. 410 00:40:15,413 --> 00:40:17,124 -నాన్నకు కాల్ చేయకు. -నోర్ముయ్. 411 00:40:19,417 --> 00:40:20,252 ఛత్. 412 00:40:20,335 --> 00:40:22,838 -ఏంటది? -అది ఎలా ఉంది? కూర్చో. 413 00:40:22,921 --> 00:40:25,423 -తుపాకీలా ఉంది, సోదరా. -ఆయన ఎత్తడం లేదు. 414 00:40:25,507 --> 00:40:27,008 డారెల్, కాస్త పీలుద్దామా? 415 00:40:28,468 --> 00:40:29,970 చాలు. చాలు. 416 00:40:30,220 --> 00:40:31,596 శాంతించు, సోదరా. ఇదిగో. 417 00:40:31,680 --> 00:40:33,682 అంతగా పీల్చకు, హీరో. దయచేసి. 418 00:40:33,765 --> 00:40:35,976 -నీకు ఇంకాస్త కావాలా? -అవును, కాస్త. 419 00:40:36,268 --> 00:40:37,894 -రాక్స్, కొంచెం కావాలా? -అవును. 420 00:40:37,978 --> 00:40:40,564 -చాలానే పీల్చింది. -ఒకటి పీల్చవచ్చు. శాంతించు. ఛ. 421 00:40:40,647 --> 00:40:42,607 -ఇంకా ఇవ్వు. -దృష్టి రోడ్డుపై. 422 00:40:51,491 --> 00:40:52,742 ఇది వాడికి తగిన శాస్తి. 423 00:40:53,577 --> 00:40:56,079 చిత్రీకరణ ఆపు. 424 00:41:06,965 --> 00:41:07,966 అతన్ని వదిలెయ్. 425 00:41:10,302 --> 00:41:11,428 ఏం చేస్తున్నావు? 426 00:41:11,511 --> 00:41:12,929 ఆమె నుండి దూరం జరుగు! 427 00:41:13,013 --> 00:41:13,889 ఛత్. 428 00:41:18,977 --> 00:41:20,187 అతను నా మనిషి! 429 00:41:20,687 --> 00:41:21,563 వదిలిపెట్టండి! 430 00:41:21,646 --> 00:41:23,523 వదిలిపెట్టండి. అతను నా మనిషి! 431 00:41:24,107 --> 00:41:25,233 నువ్వు లేచి నిలబడు. 432 00:41:38,663 --> 00:41:43,335 నువ్వు ఇంటికి వెళ్ళాలి. నీ పని చూడటం మాత్రమే. చూడాలంతే. 433 00:41:43,418 --> 00:41:48,256 నువ్వు జోక్యం చేసుకోకూడదు. నీ వల్ల మనం ఇద్దరం చచ్చేవాళ్ళం. తెలుసా? 434 00:41:51,384 --> 00:41:54,971 విన్, నేను టుండే ఓజోను. కొన్ని వీడియోలు తీశాను. 435 00:41:55,138 --> 00:41:58,225 -ఎక్కడున్నావు? -రియాద్‌లో. నిరసిస్తున్న మహిళలతో ఉన్నా. 436 00:41:58,308 --> 00:42:01,186 -నేను తీసిన ఫుటేజీని నమ్మవు. -అక్కడి నుండి బయటపడు. 437 00:42:01,269 --> 00:42:04,022 -అది సురక్షితం కాదు. -తెలుసు. నా దగ్గరున్నవి పంపుతా. 438 00:42:04,105 --> 00:42:07,567 అక్కడి నుండి ఏవీ పంపకు. నీ చావు బాధ్యత నాది కాదు. 439 00:42:07,651 --> 00:42:09,069 నేను బాగున్నా. నేను... 440 00:42:09,152 --> 00:42:12,280 -సురక్షితమైన చోటుకు చేరుకో. మాట్లాడదాం. -విన్, విను... 441 00:42:13,740 --> 00:42:17,035 ఛత్. నేను సౌదీలో ఉన్నంతవరకూ నా ఫుటేజీని తీసుకోడట. 442 00:42:17,285 --> 00:42:18,828 ఇక్కడి నుండి బయటపడాలి. 443 00:42:20,538 --> 00:42:23,333 నీ సామాను తీసుకొద్దాం. నిన్ను విమానాశ్రయం తీసుకెళతా. 444 00:42:56,616 --> 00:43:00,620 వాళ్ళు నా సంచి, నా సామాన్లు, నా కెమెరాలు వెతికారు. అన్నీ చిందరవందర చేశారు. 445 00:43:00,745 --> 00:43:02,163 వారికి నీ ఫుటేజీ కావాలి. 446 00:43:02,664 --> 00:43:05,667 -నీకు విమాన బహిష్కారం ఉండొచ్చు. -కానీ ఎలా? ఎందుకు? 447 00:43:05,750 --> 00:43:08,295 నిన్ను ఇక్కడి నుండి పంపడానికి మరో దారి చూడాలి. 448 00:43:08,378 --> 00:43:09,254 ఛత్. 449 00:43:09,337 --> 00:43:10,672 విమానాశ్రయం వాడలేం. 450 00:43:10,797 --> 00:43:14,217 నేనే ఏకైక పాత్రికేయుడిని. అందుకే నా వెనుక పడ్డారు. 451 00:43:29,107 --> 00:43:33,278 ఇది నా స్నేహితురాలి అపార్ట్‌మెంట్. ఈ భవనం కొంతకాలంగా ఖాళీగా ఉంది, 452 00:43:33,361 --> 00:43:36,239 కానీ ఈ రాత్రి మనం బస చేయడానికి ఇది సురక్షితమైన చోటే. 453 00:43:52,964 --> 00:43:55,008 వీడియోలు అప్లోడ్ చేస్తారా? అప్‌లోడింగ్... 454 00:44:02,974 --> 00:44:05,685 నా సోదరి స్నేహితురాలు ఓ అమెరికా వైద్యురాలు. 455 00:44:05,769 --> 00:44:09,272 ఆమె నిన్ను జోర్డాన్ సరిహద్దు దాకా కారులో తీసుకెళుతుందేమో చూస్తా. 456 00:44:13,568 --> 00:44:16,071 హాయ్, నాడ్యా. వినిపిస్తోందా? 457 00:44:40,720 --> 00:44:42,138 హాయ్. నేను ఎన్‌డూడిని. 458 00:44:42,597 --> 00:44:45,600 నా ఫోనుకు అందుబాటులో లేను, సందేశం ఇవ్వండి. 459 00:44:48,895 --> 00:44:49,813 ఉంటాను. 460 00:45:05,912 --> 00:45:08,665 ధన్యవాదాలు. దీనంతటికీ. 461 00:45:10,500 --> 00:45:11,459 నేను కృతజ్ఞుడిని. 462 00:45:13,128 --> 00:45:16,506 విను. నీకు ఈ దేశం వదిలిపోవాలని ఉంటే, నేను సాయం చేస్తా. 463 00:45:19,759 --> 00:45:23,930 ఇక్కడికొచ్చి 24 గంటలే అయ్యింది, అప్పుడే మా దేశం గురించి తెలిసిపోయిందా? 464 00:45:24,639 --> 00:45:26,599 -దాని గురించి చదివాను. -చదివావా? 465 00:45:26,975 --> 00:45:29,394 నువ్వు కచ్చితంగా ఉత్తమ పాత్రికేయుడివి. 466 00:45:30,728 --> 00:45:33,106 నిన్న రాత్రి, మీరు స్వేచ్ఛ కోసం పోరాడారు. 467 00:45:33,440 --> 00:45:36,484 మార్పు కోరుకుంటున్నా. కానీ పారిపోవడానికి పోరాడటం లేదు. 468 00:45:38,570 --> 00:45:40,196 నేను జెద్దాలోనే పెరిగాను. 469 00:45:40,655 --> 00:45:45,160 బాల్యంలో మా నాన్న ఈజిప్ట్‌కు పంపారు, అందువల్ల చదువుకున్నాను. 470 00:45:46,286 --> 00:45:51,458 నేను భిన్నంగా ఉండాలనుకున్నా. నాకు దక్కినదే ఆడవారందరికీ దక్కాలనుకున్నా. 471 00:45:52,834 --> 00:45:54,294 కానీ నాకు నా దేశమంటే ప్రేమే. 472 00:46:00,508 --> 00:46:02,302 నన్ను క్షమించు. 473 00:46:02,385 --> 00:46:04,762 నీ సొంత దేశంలో జీవించడం ఎలా ఉంటుందో 474 00:46:04,846 --> 00:46:07,932 మిగతా ప్రపంచమంతా నీకు చెబితే నీకెలా అనిపిస్తుంది? 475 00:46:08,224 --> 00:46:12,270 నువ్వెంత దురదృష్టువంతుడివి. వారికి దాని గురించి ఏమీ తెలియకపోయినా. 476 00:46:13,771 --> 00:46:18,818 -నాకు అది కాస్త చిరాకుగా అనిపిస్తుంది. -నిజమే. "కాస్త చిరాకుగా." 477 00:46:20,612 --> 00:46:23,114 నన్ను కాపాడబోతావని అనుకున్నావా? 478 00:46:30,955 --> 00:46:32,248 నీ కారు వచ్చేసింది. 479 00:46:50,225 --> 00:46:51,226 చెత్త సోది. 480 00:47:06,449 --> 00:47:08,243 పద, బంగారం. పద. 481 00:47:08,910 --> 00:47:13,373 -ఎవత్తివే నువ్వు? నీకేం కావాలి? -పలకరించడానికి వచ్చాను. 482 00:47:23,424 --> 00:47:25,552 నిన్ను ఎక్కడో చూశాను, కదా? 483 00:47:26,553 --> 00:47:29,097 -ఎక్కడ కలిశాను? -నేను బెర్నీ మంక్ కూతురును. 484 00:47:32,642 --> 00:47:33,935 నువ్వు మా అమ్మను చంపావు. 485 00:47:35,728 --> 00:47:37,063 మీ అమ్మ ఎవరో చెప్పు? 486 00:47:38,773 --> 00:47:39,649 నాకు గుర్తు చెయ్. 487 00:47:50,785 --> 00:47:52,036 -ఛత్. -వదులు. 488 00:47:52,120 --> 00:47:53,830 వదిలేయ్. ఆమెను కొట్టకు. 489 00:47:53,913 --> 00:47:56,708 పొరుగువారిని నిద్రలేపితే, నీ చేతిని విరగ్గొడతా. 490 00:47:59,752 --> 00:48:00,587 ఆపు. 491 00:48:06,342 --> 00:48:07,302 సరే. 492 00:48:09,095 --> 00:48:11,222 నేనది చేయలేదు. చంపింది నేను కాదు. 493 00:48:11,306 --> 00:48:14,517 -నిజం చెబుతాను. -పోరా. నేను అక్కడే ఉన్నా. 494 00:48:16,352 --> 00:48:18,146 అతను తగినంత అనుభవించాడు. 495 00:49:12,617 --> 00:49:16,871 దీన్ని చూశావా? దీన్ని నీ నోట్లో పెడితే ఏమవుతుంది, వెధవా? ఇక్కడికి రా. 496 00:49:16,954 --> 00:49:20,083 -ఇప్పుడు నాకు అది ఇవ్వు. -టెర్రీ, దాన్ని దించు. టెర్రీ, దించు. 497 00:49:20,166 --> 00:49:21,626 ఇలా రా. 498 00:49:21,709 --> 00:49:22,877 ఛత్. 499 00:49:22,960 --> 00:49:25,546 -కారెక్కు. -రాక్స్. రాక్స్. 500 00:49:35,348 --> 00:49:36,265 రాక్సీ. 501 00:49:40,895 --> 00:49:44,482 రాక్సీ. రాక్స్. రాక్స్, మనం వెళుతున్నాం. కారెక్కు. 502 00:49:44,565 --> 00:49:45,566 బండి నడుపు. 503 00:49:46,693 --> 00:49:47,652 నడిపి తగలడు. 504 00:49:47,735 --> 00:49:50,863 -లేదు, ఇది పని చేయడం లేదు. పని చేయడం లేదు. -జరుగు, డారెల్! 505 00:49:50,947 --> 00:49:51,781 పనిచేయడం లేదు. 506 00:49:55,952 --> 00:49:57,745 ఛత్. ఛత్. 507 00:50:02,750 --> 00:50:04,168 ఇక ఆపుతావా? 508 00:50:08,506 --> 00:50:10,842 -కానివ్వు. కానివ్వు. -నాన్నా? 509 00:50:14,095 --> 00:50:17,348 పోనివ్వు. పోనివ్వు. పోనివ్వు. పోనివ్వు. పోనివ్వు. 510 00:50:21,811 --> 00:50:24,731 టెర్రీ? టెర్రీ? 511 00:50:28,818 --> 00:50:31,529 -టెర్రీ? -నడుపుతున్నా. నడుపుతున్నా. 512 00:50:33,489 --> 00:50:35,908 -నాన్నా, మేము వస్తున్నాం. -టెర్రీ? టెర్రీ? 513 00:50:36,242 --> 00:50:37,952 వస్తున్నాం. టెర్రీకి స్పృహలేదు. 514 00:50:39,829 --> 00:50:42,874 -వదిలెయ్. వదిలెయ్. డారెల్, వదిలెయ్. -వద్దు. వద్దు, రిక్కీ. 515 00:50:42,999 --> 00:50:45,209 -వాడు... -బానే ఉన్నాడు. ఇంటికి తీసుకెళదాం. 516 00:51:04,270 --> 00:51:06,105 డారెల్. డారెల్, తన కాళ్ళు పట్టుకో. 517 00:51:06,189 --> 00:51:08,649 కాళ్ళు పట్టుకో, డారెల్. ఇంట్లోకి తీసుకెళ్ళు. 518 00:51:09,358 --> 00:51:11,194 నాన్నా. నాన్నా. 519 00:51:11,694 --> 00:51:14,113 నాన్నా. ఓ, నాన్నా! 520 00:51:16,699 --> 00:51:21,621 -ఓరి దేవుడా. ఎక్కడున్నావు? -ఆ చెత్త రాక్సీ. ఇది రాక్సీ పని. 521 00:51:53,110 --> 00:51:54,028 ఆమె అలా చేస్తుంది. 522 00:51:55,279 --> 00:51:58,658 చాలా తమాషాగా ఉంది. నాకు ఆకలేస్తోంది. 523 00:51:58,783 --> 00:52:00,576 ఈవ్. ఇక్కడికి రా. 524 00:52:11,796 --> 00:52:14,298 ఈవ్, పర్యవసనాలు ఉంటాయి. 525 00:52:14,590 --> 00:52:19,303 నా చోటులో నువ్వు విద్యుత్ వాడటానికి లేదు. నువ్వు వెళ్ళే సమయం వచ్చింది. 526 00:52:24,809 --> 00:52:27,895 మేము ఏం చేయాలో ఇక మీదట మీరు చెప్పకూడదు. 527 00:53:20,698 --> 00:53:24,118 సౌదీ అరేబియాలో, అలాగే ప్రపంచంలోని మహిళలందరికీ, 528 00:53:24,535 --> 00:53:26,454 ఇదొక కొత్త రోజుకు నాంది. 529 00:53:31,208 --> 00:53:35,796 కొత్త స్వేచ్ఛలు. కొత్త హక్కులు. కొత్త సామర్థ్యాలు. 530 00:53:43,721 --> 00:53:46,265 కొత్త శక్తి వల్ల వచ్చిన ఫలితాలు. 531 00:53:52,104 --> 00:53:54,732 కానీ ఈ విముక్తికి మూల్యం చెల్లించక తప్పదు. 532 00:54:01,030 --> 00:54:05,785 ఇది ప్రకృతి నియమం, ప్రతీ చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. 533 00:54:11,666 --> 00:54:14,251 కానీ మనమంతా మన స్వభావంకన్నా మెరుగ్గా ఉండాలి. 534 00:54:14,669 --> 00:54:18,255 మనలో మానవాళి సమానత్వానికి కట్టుబడినవారికి, 535 00:54:19,006 --> 00:54:20,925 మన ప్రధాన కర్తవ్యం ఏంటంటే, 536 00:54:21,008 --> 00:54:24,178 ఈ కొత్త జాగృతికి మూల్యం అతిభారీగా లేదని చూసుకోవడమే. 537 00:54:24,929 --> 00:54:28,557 అలా చేయగలమని నాకు నమ్మకముంది. మన అంతర్గత మంచితనంలో నాకు నమ్మకముంది. 538 00:54:29,850 --> 00:54:34,647 ఈ గత తప్పిదాల శిక్షకు ఆవలగా ఉండే మెరుగైన పునర్జననంపైనే నాకు ఆశ ఉంది. 539 00:56:36,811 --> 00:56:38,938 తర్వాత... 540 00:56:39,021 --> 00:56:42,942 నువ్వు దీనికోసం ముందుకొచ్చి నిలబడిన క్షణమే దీనికి ప్రతినిధి అయ్యావు. 541 00:56:43,025 --> 00:56:45,903 దేవుడా. ఇప్పుడు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. 542 00:56:45,986 --> 00:56:48,197 ఐదు నిమిషాల కీర్తి నీ నెత్తికెక్కిందనుకుంటా. 543 00:56:48,280 --> 00:56:51,158 నా ఎన్నికను చెడగొడితే, పోటీలో నిన్ను మట్టికరిపిస్తాను. 544 00:56:51,242 --> 00:56:54,036 నువ్వు ప్రత్యక్షంగా చూశావు. ఈ ఉద్యమాన్ని ఆపలేము. 545 00:56:54,286 --> 00:56:56,956 ఈ శక్తి నిజమైనది. 546 00:56:57,623 --> 00:57:01,252 మహిళలందరినీ వెళ్ళమని చెప్పారు. నిన్ను పెట్టుకోవచ్చని అన్నారు. 547 00:57:01,335 --> 00:57:02,878 నాకు 100 రెట్లు తేలికగా 548 00:57:03,045 --> 00:57:05,840 100 రెట్లు బలంగానూ అనిపిస్తోంది, ఇది నాలో ఉండటం వల్ల. 549 00:57:07,216 --> 00:57:08,759 కదలకు. 550 00:57:08,843 --> 00:57:10,678 మీరంతా, కూర్చుని తగలడండి! 551 00:57:11,178 --> 00:57:13,180 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ యం 552 00:57:13,681 --> 00:57:15,683 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని