1 00:00:05,965 --> 00:00:08,175 {\an8}విమానం టీఎఫ్564 విమానం లోపలి రికార్డింగ్ 2 00:00:08,259 --> 00:00:12,096 {\an8}-నాకు ఊపిరాడటం లేదు. ఊపిరాడడం లేదు. -మనం దాదాపు వచ్చేశాం. శాంతించు. 3 00:00:12,179 --> 00:00:14,890 {\an8}-తను కూర్చోవాలి. -క్షమించు. తనకు విమానయానమంటే భయం. 4 00:00:14,974 --> 00:00:18,602 {\an8}అర్థం చేసుకోగలను. మనం దిగడాన్ని ప్రారంభించాం. మీరు కూర్చోవాలి. 5 00:00:18,686 --> 00:00:20,771 {\an8}-నన్ను తాకొద్దు. -సర్. 6 00:00:20,855 --> 00:00:22,982 {\an8}-ఆమె సాయం చేయాలని చూస్తోంది. -వెళ్ళిపో. 7 00:00:23,065 --> 00:00:24,442 {\an8}దయచేసి శాంతించండి. 8 00:00:25,025 --> 00:00:27,069 {\an8}ఓరి దేవుడా. ఓరి దేవుడా. 9 00:00:31,240 --> 00:00:36,078 ద పవర్ 10 00:00:44,503 --> 00:00:45,755 మనకు తెలిసిందేమిటంటే, 11 00:00:45,921 --> 00:00:48,174 పైలెట్ ఆపత్తు సంకేతాన్ని ఉ. 5‌:48 కు పంపాడు. 12 00:00:49,550 --> 00:00:51,969 విమానం దిగటం మొదలవ్వగానే, 13 00:00:52,052 --> 00:00:56,056 అత్యవసర ల్యాండింగ్ కోసం మళ్ళారు, కానీ మరీ తక్కువ ఎత్తులో ఎగిరారు. 14 00:00:59,351 --> 00:01:01,896 చాలా మందే చనిపోయారు. 15 00:01:06,317 --> 00:01:08,569 బాబోయ్. దీనికి కారణమేంటో తెలుసా? 16 00:01:08,652 --> 00:01:12,281 పైలెట్ సంభాషణలను బట్టి చూస్తే, విద్యుత్ ప్రసరణలో లోపమనిపిస్తోంది. 17 00:01:16,368 --> 00:01:18,370 ఛత్. పత్రికలవారు. 18 00:01:18,454 --> 00:01:22,333 మన మీడియావారిని సంప్రదించు. కుటుంబాలకు తెలిసేదాకా పేర్ల ప్రచురణ వద్దు. 19 00:01:22,416 --> 00:01:26,545 -త్వరలోనే ప్రకటన విడుదల చేయాలి. -దిగులుపడకు. నావాళ్ళు దీన్ని చూసుకు౦టారు. 20 00:01:27,546 --> 00:01:33,177 -డానియల్. నేనిది చూసుకోగలను. -తెలుసు, నీకు కొన్ని గంటలుగా నిద్రలేదు. 21 00:01:33,677 --> 00:01:37,681 విరామం తీసుకో. సరేనా? ఈ గందరగోళంతో నన్ను వ్యవహరించనివ్వు. 22 00:01:37,765 --> 00:01:43,103 నీవారిని నువ్వు చూసుకో. గొప్ప పని చేశావు. సరే. పదండి వెళదాం. 23 00:01:45,606 --> 00:01:47,775 గవర్నర్, మీరొక ప్రకటన చేస్తారా, దయచేసి? 24 00:01:47,942 --> 00:01:52,446 ఇది భరోసా ఇస్తున్నట్టు ఉన్నా, నాకెందుకు పక్కకు తోసేస్తున్నట్టు అనిపిస్తోంది? 25 00:01:52,530 --> 00:01:55,574 డానియల్ లాంటి వారికి తెలిసింది సోది వాగుడే కనుక. 26 00:01:57,368 --> 00:01:58,202 సరే. 27 00:02:05,584 --> 00:02:09,171 నైజీరియా నుండి విద్యుత్ ఉన్న ఆ వీడియో నీకు తెలుసా? 28 00:02:10,548 --> 00:02:12,716 ఈ విమానంలో ఎవరైనా టీనేజీ అమ్మాయిలున్నారా? 29 00:02:12,800 --> 00:02:15,386 బతికినవారిని యూ డబ్ తీసుకెళ్ళారు. కనుక్కుందాం. 30 00:03:11,066 --> 00:03:13,986 క్రీస్తు సోదరీమణుల కాన్వెంట్ 31 00:03:18,449 --> 00:03:21,827 విద్యుత్ అమ్మాయిలు???? 32 00:03:27,458 --> 00:03:30,586 -హలో. -టుండే, సీఎన్ఎన్ నుండి విన్ సీనాను. 33 00:03:31,295 --> 00:03:34,173 ఆగండి. క్షమించండి. ఇప్పుడు సీఎన్ఎన్ అన్నారా? 34 00:03:34,256 --> 00:03:36,967 అవును. విద్యుత్ అమ్మాయిలున్న నీ వీడియోను మేము చూశాం. 35 00:03:37,051 --> 00:03:40,095 నీ దగ్గరున్నవి కొంటాం, మరిన్నిటి కోసం ఒప్పందం ఇస్తాం. 36 00:03:43,223 --> 00:03:45,434 ఏం చెప్పాలో నాకు తెలియదు. 37 00:03:46,810 --> 00:03:50,564 -టుండే, మేము... -క్షమించండి. మీరు తప్పు నెంబర్‌కు చేశారు. 38 00:03:51,982 --> 00:03:54,068 నీ వ్యాపార పరీక్ష ఎప్పుడు? 39 00:03:54,360 --> 00:03:56,278 -మూడు వారాల్లో. -కేవలం మూడు వారాలే. 40 00:03:56,362 --> 00:03:58,113 -నీకు చాలా సమయముంది. -లేదు. 41 00:03:58,197 --> 00:04:00,115 నీ వయసువాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు. 42 00:04:00,199 --> 00:04:05,371 కానీ నువ్వు, ఊరు చుట్టూ తిరిగి చెత్త వీడియోలు తీస్తున్నావు, పాపం ఆ పిల్ల... 43 00:04:06,288 --> 00:04:09,792 బలవంతాన పల్లెకి వెళ్ళింది. ఆమె మంత్రగత్తె అని జనాలు అంటున్నారు. 44 00:04:12,962 --> 00:04:18,550 నాపై చికాకు చూపెడుతున్నావా? ఓయ్. పెద్దోడివా, ఊరికే మొనగాడివా? 45 00:04:20,010 --> 00:04:24,306 నీకూ మీ బాబాయిలా ముగియాలని ఉందా, స్త్రీలోలత్వంతో త్వరగా పైకి పోవాలని ఉందా? 46 00:04:25,224 --> 00:04:27,977 నువ్వు చేయాల్సిన పనులను చేయడానికి ఇది సరైన సమయం. 47 00:04:28,060 --> 00:04:29,853 పాత్రికేయుడి పనిని మరచిపో. 48 00:04:32,523 --> 00:04:33,440 టుండే. 49 00:04:36,318 --> 00:04:38,445 ఎన్‌డూడిని, తన కుటుంబాన్ని ఇబ్బందిపెట్టకు. 50 00:04:40,698 --> 00:04:42,533 ఇప్పటికే ఎంతో అవమానం కలిగించావు. 51 00:05:09,226 --> 00:05:10,227 ఇవాళ వద్దు. 52 00:05:12,104 --> 00:05:13,605 -ఇవాళ కాదు. -ఏంటి? 53 00:05:14,565 --> 00:05:15,399 అమ్మాయిలు వద్దు. 54 00:05:16,483 --> 00:05:18,485 మీ తల్లిదండ్రులకు సందేశం వచ్చుండాలి. 55 00:05:21,238 --> 00:05:22,239 అది చాలా విడ్డూరం. 56 00:05:23,907 --> 00:05:24,742 క్షమించు. 57 00:05:32,249 --> 00:05:33,917 అసలు ఏం చేస్తున్నావు? 58 00:05:36,045 --> 00:05:38,672 -హేయ్. -ఏంటి ఈ చెత్త? 59 00:05:38,756 --> 00:05:40,716 -అయితే నిన్ను బస్ ఎక్కనివ్వలేదా? -లేదు. 60 00:05:40,799 --> 00:05:42,676 "అమ్మాయిలంతా దిగిపోండి," అన్నాడు. 61 00:05:43,343 --> 00:05:45,763 తన మోచేతులు రంపాల్లా మెరుపులు మెరిశాయి. 62 00:05:47,139 --> 00:05:47,973 మోచేతులా? 63 00:05:48,140 --> 00:05:50,350 బస్ ఖాళీగా ఉంది, ముగ్గురే అబ్బాయిలున్నారు. 64 00:05:54,021 --> 00:05:55,898 -నిన్ను తర్వాత కలుస్తాను. -సరే. 65 00:05:55,981 --> 00:05:57,274 -జాస్. హేయ్. -హేయ్. 66 00:05:57,357 --> 00:05:59,568 క్యాట్‌తో మళ్ళీ సమయం గడుపుతున్నావా? 67 00:05:59,651 --> 00:06:03,030 -అంటే, తనకూ ఉందని నీకు తెలుసా? -తనకూ ఉందా? 68 00:06:05,741 --> 00:06:07,826 తుమ్ముతో విద్యుత్ చిమ్మే పిల్లను చూశావా? 69 00:06:07,910 --> 00:06:10,120 -నిజమా? -దేవుడా. భలే ఉంది. 70 00:06:10,204 --> 00:06:11,622 తర్వాత ఏం చేస్తున్నావు? 71 00:06:11,705 --> 00:06:14,374 క్యాట్‌తో గడుపుతున్నా. నిన్ను శుక్రవారం కలుస్తా. 72 00:06:14,917 --> 00:06:16,668 -సరే. -హేయ్. 73 00:06:17,336 --> 00:06:18,337 -హాయ్. -బాగున్నావా? 74 00:06:18,796 --> 00:06:22,132 నేను బస్ దిగేవాడిని, కానీ ఏం జరుగుతోందో నాకు తెలియలేదు. 75 00:06:22,216 --> 00:06:23,717 లేదు, వాడికి బుర్ర లేదు. 76 00:06:25,344 --> 00:06:27,638 అయితే నేను అనుకోవడం... 77 00:06:28,263 --> 00:06:30,766 తర్వాత ఏం చేస్తున్నావు? ఈరాత్రి నాతో గడుపుతావా? 78 00:06:31,850 --> 00:06:35,395 -ఈ రాత్రి క్యాట్‌తో గడుపుతున్నా. క్షమించు. -శుక్రవారం? 79 00:06:36,396 --> 00:06:39,983 తప్పకుండా. సరే. తుమ్ముతో విద్యుత్ చిమ్మే పిల్ల వీడియో చూశావా? 80 00:06:40,150 --> 00:06:42,069 -అవునా. -అద్భుతంగా ఉంది. 81 00:06:44,780 --> 00:06:49,451 సావధానం, సౌత్ సియాటెల్ హై. తొలి పీరియడ్ రద్దయింది. 82 00:06:50,119 --> 00:06:52,663 విద్యార్థులందరూ మీ మీ సొంత గదులకు వెళ్ళండి. 83 00:06:53,580 --> 00:06:55,165 దయచేసి వీలైనంత త్వరగా వెళ్ళండి. 84 00:06:55,249 --> 00:06:59,419 అది మంచిది. సరే, కూర్చుందాం. మీరంతా కూర్చోండి. 85 00:06:59,545 --> 00:07:00,921 వాడికి షాక్ ఇచ్చిందట. 86 00:07:01,171 --> 00:07:02,631 మనం ఇది తెరిచే ఉంచుదాం. 87 00:07:05,384 --> 00:07:07,928 -సరే, కూర్చోండి. -ఇది చాలా విడ్డూరమైనది. 88 00:07:14,476 --> 00:07:18,522 గవర్నర్ కార్యాలయం నుండి మనకు ఆదేశం అందింది, 89 00:07:19,273 --> 00:07:23,569 ఒక విషయంగా పుట్టుకొస్తున్న పుకార్లను సమాధానపరచమని, అంటే స్కూల్‌లోని 90 00:07:23,652 --> 00:07:26,989 కొందరు అమ్మాయిలు దీన్ని అనుభూతి చెందుతూ ఉండచ్చు. 91 00:07:29,783 --> 00:07:35,747 ఇది ఉన్నట్టుండి, అనూహ్యంగా ఉత్పన్నమయ్యే విద్యుత్ ప్రసారానికి చెందినది. 92 00:07:41,712 --> 00:07:44,590 ఇది ఎవరినీ చిక్కుల్లో పడేయటానికి కాదు. 93 00:07:45,716 --> 00:07:51,054 ఇది మన సిబ్బంది మరియు విద్యార్థుల భద్రతకు సంబంధించినది. 94 00:07:56,685 --> 00:07:58,645 కనుక, మీకు ఆ లక్షణం ఉంటే, 95 00:08:00,355 --> 00:08:03,400 దయచేసి, మిమ్మల్ని మీరే గుర్తించుకుంటారా? 96 00:08:15,662 --> 00:08:18,832 ఇది ఎవరికైనా ఉంటే, చేతులు ఎత్తుతారా? 97 00:08:18,916 --> 00:08:21,960 -ఎలిస్ గారు, ఊరుకోండి. -దీన్ని పూర్తి చేద్దాం. 98 00:08:29,885 --> 00:08:30,719 ఓరి దేవుడా. 99 00:08:30,802 --> 00:08:32,930 -టేలర్ వైట్‌కు ఉంది. -అది చెత్త. 100 00:08:35,057 --> 00:08:37,684 -దయచేసి ముందుకు రా, టేలర్. -బయటకు రా. 101 00:08:39,436 --> 00:08:41,939 గతవారమే విడిపోయాం, ఇప్పుడిలా? నిజంగానా? 102 00:08:44,942 --> 00:08:48,320 -నేను చేయగలను. -యాష్లీ, ధన్యవాదాలు. 103 00:08:49,029 --> 00:08:50,489 బ్రి డియాజ్ అలా చేయగలదు. 104 00:08:58,497 --> 00:09:01,333 -తను చేయగలనని ఏంజెల్ అంది. -తన నా మీద కోపంగా ఉంది. 105 00:09:01,541 --> 00:09:03,460 -ఇది చెత్త. -నేను చేయగలను. 106 00:09:03,919 --> 00:09:04,878 బయటకు రా. 107 00:09:07,214 --> 00:09:09,675 క్యాట్ కోల్, జాస్ క్లియరీ లోపెజ్ ఇద్దరికీ ఉంది. 108 00:09:16,390 --> 00:09:17,599 పదండి, అమ్మాయిలు. 109 00:09:20,560 --> 00:09:21,603 సంచులు వదిలేయండి. 110 00:09:28,485 --> 00:09:29,403 నమ్మకద్రోహీ. 111 00:09:34,116 --> 00:09:38,412 -ఇంకా ఎవరైనా ఉన్నారా? -సర్... అది విడ్డూరం. మీరిలా చేయకూడదు. 112 00:09:53,844 --> 00:09:56,179 ఆమెను వెళ్ళనివ్వకండి. గార్డ్స్. 113 00:09:56,638 --> 00:09:57,472 ఆమెను ఆపండి. 114 00:09:59,391 --> 00:10:03,395 ముందుకు చూడండి. కానివ్వండి. చూడటానికి ఏమీ లేదు. కదులుతూనే ఉండండి. 115 00:10:04,104 --> 00:10:05,522 ఇది చెత్తగా వు౦ది. 116 00:10:06,023 --> 00:10:08,275 ముందుకెళ్ళండి. కదలండి. కానివ్వండి. 117 00:10:09,276 --> 00:10:12,237 46 మంది ప్రయాణీకులు, ఒక విమాన సహాయకురాలు. 118 00:10:12,404 --> 00:10:14,531 విమానం కూలిన ఘటనలో వీరు బతికి బయటపడ్డారు. 119 00:10:14,614 --> 00:10:16,825 -తనను కలవకుండా నన్ను ఆపలేరు. -అర్థమవుతోంది. 120 00:10:16,908 --> 00:10:20,871 మీకు అర్థం కావటం లేదు. నా పాప వయసు 12. అకారణంగా తనను నిర్బంధిస్తున్నారు. 121 00:10:21,079 --> 00:10:22,789 తనను నేను వెంటనే చూడాలి. 122 00:10:23,165 --> 00:10:27,002 -మిస్టర్ కెల్లీ. శాంతించండి. -కేంద్ర అధికారులకు ఇక్కడేం పని? 123 00:10:27,085 --> 00:10:30,297 -మకేలా ఎక్కడుందో నాకు తెలియాలి. -మీ కూతురుకు బాగానే ఉంది. 124 00:10:30,380 --> 00:10:34,509 ఆమెకు చికిత్స అందుతోంది. ఏ ముప్పు లేదని తెలిసిన వెంటనే విడుదల చేస్తాం. 125 00:10:34,593 --> 00:10:35,552 ఎలాంటి ముప్పు? 126 00:10:35,635 --> 00:10:39,306 విమాన ఘటనలో మీ కూతురికి ప్రమేయముందని ప్రయాణీకులు గుర్తించారు. 127 00:10:39,389 --> 00:10:41,975 తను 12 ఏళ్ళ పిల్ల, తీవ్రవాది కాదు. 128 00:10:42,059 --> 00:10:45,270 -ఇక్కడంతా బానే ఉందా? -ఇది ఎఫ్‌బీఐ విషయం, మేడమ్. 129 00:10:45,354 --> 00:10:50,567 నేను మార్గోట్ లోపెజ్‌ను, మేయర్‌ను. కూలిన ప్రమాదాలు ఎన్‌టీఎస్‌బీ పరిధివి అనుకున్నా. 130 00:10:50,650 --> 00:10:54,154 అంటే, నాకు అర్థంకానిదో, అలాగే విమానంలో నేర చర్య జరిగితే తప్ప. 131 00:10:57,574 --> 00:11:01,536 ఆపరేషన్ గది మూడుకు డా.షుల్జ్ రావాలి. ఓఆర్ 3‌కి డా.షుల్జ్ రావాలి. 132 00:11:01,828 --> 00:11:03,080 మీరెక్కడ పని చేశారు? 133 00:11:06,416 --> 00:11:07,542 ఆఫ్ఘనిస్తాన్. 134 00:11:08,752 --> 00:11:12,589 -మీ సేవకు ధన్యవాదాలు, మీ పేరు... -కెల్లీ. జాన్ కెల్లీ. 135 00:11:14,216 --> 00:11:15,342 కూర్చుంటారా? 136 00:11:21,681 --> 00:11:24,768 -మీ చేయి ఎలా ఉంది? -అది బాగుంది. నేను బాగున్నా. 137 00:11:24,935 --> 00:11:28,188 -నా కూతురును చూడాలనుకుంటే, ఈ వెధవలు... -తన పేరు మకేలానా? 138 00:11:31,191 --> 00:11:36,363 -బహుశా భయపడిపోయి ఉంటుందేమో. -అవును. అర్థం చేసుకోగలను. నాకు ముగ్గురు. 139 00:11:39,116 --> 00:11:44,413 చూడండి. తను ఏ తప్పూ చేయలేదు. అంటే, హాని తలపెట్టాలని... 140 00:11:46,665 --> 00:11:51,503 ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. తనకు విమానయానమంటే భయం, ఆదుర్దా పడింది. 141 00:11:52,921 --> 00:11:55,424 తను మంచిపిల్ల. ఎవరినీ గాయపరచదు. 142 00:12:01,096 --> 00:12:03,306 వినండి. ఏం జరుగుతోందో నేను కనుగొంటాను. 143 00:12:03,932 --> 00:12:05,934 కానీ అంతదాకా, మీరొక సాయం చేస్తారా? 144 00:12:07,477 --> 00:12:09,396 ఆ ఏజెంట్లలో ఒకరిని మీరు కొడితే, 145 00:12:09,479 --> 00:12:12,482 ఇవాళ మీరు మీ కూతురును చూడలేరని కచ్చితంగా చెప్పగలను, 146 00:12:12,607 --> 00:12:15,569 కనుక నేను చెప్పేదాకా ఓపిగ్గా కూర్చోండి. 147 00:12:15,652 --> 00:12:19,489 -అవును. అలా చేయగలను. -అవునా? సరే. 148 00:12:21,825 --> 00:12:24,119 హెలన్, నేను మకేలా కెల్లీని చూడాలి. 149 00:12:24,202 --> 00:12:27,414 ఈ కేంద్ర అధికారులు సొంత తండ్రినే చూడటానికి పంపటం లేదు. 150 00:12:27,831 --> 00:12:29,458 సరే. వారి కళ్ళుగప్పి వెళదాం. 151 00:12:33,086 --> 00:12:34,546 హేయ్. అంతా బాగుందా? 152 00:12:34,629 --> 00:12:37,507 ఆ. యూ డబ్ ఐసోలేషన్ వార్డ్‌లో పనిచేసే ఎవరైనా తెలుసా? 153 00:12:37,632 --> 00:12:41,178 కేంద్ర అధికారులు క్షతగాత్రురాలితో మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు. 154 00:12:41,261 --> 00:12:43,555 అవును, తెలుసు. తాష్‌ను పరిచయం చేస్తాను ఆగు. 155 00:12:44,389 --> 00:12:46,266 తాష్? నీ మాజీనా? 156 00:12:47,559 --> 00:12:49,186 తప్పకుండా. అది బాగుంటుంది. 157 00:13:01,072 --> 00:13:02,365 లాజరస్ లేచాడు. 158 00:13:11,374 --> 00:13:12,250 దేవుడి మహిమ. 159 00:13:17,672 --> 00:13:21,092 ఫర్వాలేదు, పిల్లా. ఇక్కడ నిన్ను ఎవరూ గాయపరచరు. 160 00:13:30,227 --> 00:13:34,606 -నేను ఎక్కడున్నాను? -ఇది క్రీస్తు సోదరీమణుల కాన్వెంట్. 161 00:13:35,732 --> 00:13:38,735 నేను సిస్టర్ మరియా. నీ పేరేంటి? 162 00:13:40,695 --> 00:13:43,114 -ఈవ్. -మంచి ఎంపిక. 163 00:13:44,616 --> 00:13:45,867 ఇవి తాజావి. 164 00:13:45,951 --> 00:13:47,452 చాలా ఆహారం ఇక్కడే పండిస్తాం, 165 00:13:47,661 --> 00:13:52,165 సముద్రపాచితో సబ్బు చేస్తాం, మాకు కావలసిన ఇతరాలు కొనడానికి, 166 00:13:52,791 --> 00:13:58,213 ఈ మధ్య ఎక్కువ కొనాల్సి వస్తోంది, మీ అందరినీ చేర్చుకోవడం మొదలుపెట్టాక. 167 00:13:58,672 --> 00:14:01,508 రోజూ మాకు నీలాంటి అమ్మాయిలు ఎక్కువ వస్తున్నారు. 168 00:14:02,217 --> 00:14:04,636 నాలాంటి అమ్మాయిలా? అ౦టే ఎలా౦టి అమ్మాయులు? 169 00:14:05,595 --> 00:14:07,681 వెళ్ళడానికి మరో చోటు లేని అమ్మాయిలు. 170 00:14:10,600 --> 00:14:14,688 నువ్వు వారిని త్వరలోనే కలుసుకుంటావు. వాళ్ళు వసతి గృహంలో ఉన్నారు. 171 00:14:19,192 --> 00:14:22,988 మాకు ఇది నీ సంచిలో దొరికింది. 172 00:14:23,738 --> 00:14:26,157 -నా వస్తువులు వెతికి చూశావా? -చూడక తప్పలేదు. 173 00:14:27,200 --> 00:14:32,747 మేము మాదక ద్రవ్యాలను, మద్యాన్ని, ఆయుధాలను అనుమతించము. 174 00:14:36,876 --> 00:14:39,170 నువ్వొక విశ్వాసివా? 175 00:14:39,963 --> 00:14:43,466 -దేవుడితో రోజూ మాట్లాడుతాను. -అవునా? 176 00:14:44,843 --> 00:14:46,219 ఆయన తిరిగి మాట్లాడుతాడా? 177 00:14:46,469 --> 00:14:50,765 ఆమె. ఆమె మాట్లాడుతుంది. ఎల్లప్పుడూ. 178 00:14:51,474 --> 00:14:54,394 అంత నమ్మకం ఉండటం ఎంత అదృష్టకరం. 179 00:14:57,188 --> 00:14:59,858 ఈవ్, నిన్ను కలవడం సంతోషం. 180 00:15:00,442 --> 00:15:02,986 నిన్ను నేను రోడ్‌పై కనుగొనడం యాదృచ్ఛికం కాదు. 181 00:15:04,112 --> 00:15:08,450 నీకు ఎంత సేపు కావాలంటే అంత విశ్రాంతి తీసుకో, దయచేసి. 182 00:15:09,284 --> 00:15:10,243 ఉంటాను. 183 00:15:56,873 --> 00:15:58,833 ఆమెను అలా తదేకంగా చూస్తూ ఉంటావా? 184 00:15:59,584 --> 00:16:01,419 సిస్టర్ వెరోనికా? సిస్టర్ వెరోనికా! 185 00:16:01,503 --> 00:16:05,256 హేయ్. ఒక అమ్మాయి మూర్ఛపోవడాన్ని ఎప్పుడూ చూడలేదా? 186 00:16:11,930 --> 00:16:16,559 ఇది చాలా విస్మయకరంగా ఉన్నా, ఇది కల్పిత వీడియో అనడానికి మా దగ్గర ఆధారాలు లేవు. 187 00:16:16,810 --> 00:16:21,106 -కొందరు ఇది యాప్ అని నమ్ముతున్నారు. -లేదా టేజర్లు. చూడటానికి టేజర్లలా ఉన్నాయి. 188 00:16:21,189 --> 00:16:23,733 ఇది వీడియో గేమ్‌లు ఆడటం వల్ల వస్తుందా? 189 00:16:25,235 --> 00:16:27,028 తర్వాత, మీ ఆలోచనలు వింటాం, 190 00:16:27,112 --> 00:16:31,449 అలాగే విద్యుత్ అమ్మాయిల బూటకం అనే విషయంపై నిపుణుల విశ్లేషణనూ వింటాం. 191 00:16:32,325 --> 00:16:34,202 -ఏంటి? -హేయ్. పాపా. కదులు. 192 00:16:34,285 --> 00:16:37,038 ...కొన్ని వారాలుగా పిల్లలు చూస్తున్నవాటిని చూడండి, 193 00:16:37,122 --> 00:16:39,624 ప్రపంచవ్యాప్తంగా తాజా వీడియోలు మా వద్దనున్నాయి. 194 00:16:42,293 --> 00:16:44,671 ఇదొక బూటకమా? మీరే నిర్ణయించండి. 195 00:16:45,046 --> 00:16:47,966 రాబోయే దృశ్యాలను చూసి కొందరు ప్రేక్షకులు కలవరపడవచ్చు. 196 00:16:48,049 --> 00:16:48,883 జాగ్రత్త. 197 00:16:58,143 --> 00:16:59,352 ఓరి దేవుడా. 198 00:17:00,645 --> 00:17:01,646 వెధవ. 199 00:17:02,355 --> 00:17:03,273 పరిగెత్తు! 200 00:17:06,317 --> 00:17:07,944 సరే. సరే. సరే. 201 00:17:08,027 --> 00:17:10,196 ఎవరూ హింసలో పెరుగుదలను చూడటం లేదు... 202 00:17:10,363 --> 00:17:11,531 పిల్లా. జరుగుతావా? 203 00:17:11,740 --> 00:17:14,159 ...లేదా అమెరికా పోలీసులు చాలా ఒత్తిడి వల్ల 204 00:17:14,325 --> 00:17:17,746 ఇది చాలా మంచి విషయమని సూచిస్తున్నారు. అది మూర్ఖత్వం. 205 00:17:17,912 --> 00:17:19,038 మీకూ ఇది ఉందా? 206 00:17:20,582 --> 00:17:23,126 మా అందరికీ ఉంది. మాలో చాలా మందికి. 207 00:17:23,752 --> 00:17:25,086 అందుకే మేము ఇక్కడ ఉన్నాం. 208 00:17:25,962 --> 00:17:28,882 అంటే ఇప్పుడు అందరికీ ఉందా? అందరూ ప్రత్యేకమైనవారేనా? 209 00:17:29,048 --> 00:17:31,509 నువ్వు చేయగల పనిని ఈ అమ్మాయిల్లో ఎవరూ చేయలేరు. 210 00:17:34,012 --> 00:17:36,306 -మనకొక దుస్తుల దానం వచ్చింది. -అద్ది. 211 00:17:36,389 --> 00:17:38,683 -ఎవరూ నన్ను తాకకండి. -జరగండి, జరగండి. 212 00:17:44,189 --> 00:17:47,859 అమ్మాయిలు, వెంటనే బయటకు. కుటుంబ సమావేశం. 213 00:17:50,445 --> 00:17:55,158 మీ చేతి వేళ్ళు, విద్యుత్ సంవేగాల గురించి మీరు నివేదించిన ఇటీవలి విషయాలు, 214 00:17:55,825 --> 00:17:57,911 అమెరికా అంతటా అలాగే విదేశాల్లోనూ 215 00:17:57,994 --> 00:18:01,080 వ్యాపిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. 216 00:18:01,456 --> 00:18:05,543 ఈ పరివర్తన అసాధారణ రీతిలో ప్రమాదకరమైందిగా కనపడుతోంది. 217 00:18:05,627 --> 00:18:09,339 కోడి విషయంలో జరిగిన దురదృష్టకర సంఘటన, 218 00:18:09,714 --> 00:18:13,635 దాని గురించి మళ్ళీ మాట్లాడను, మనము దేంతో వ్యవహరిస్తున్నామో చూపింది. 219 00:18:13,718 --> 00:18:16,888 ఇది మనందరి భద్రత కోసం. నేనొక మాట చెబితే, మీరు బయట ఉంటారు. 220 00:18:17,555 --> 00:18:20,141 విద్యుత్ ఆటలు వద్దు. ఇప్పుడు పని చేయండి. 221 00:18:22,185 --> 00:18:23,186 వెళ్ళండి! 222 00:18:24,229 --> 00:18:26,064 వెళదాం పదండి. కానివ్వండి, అమ్మాయిలు. 223 00:18:29,150 --> 00:18:34,197 ప్రతీ వసంతకాలం, వేసవికాలం మనకు మరో సరదా కుర్రాడు కావాలి 224 00:18:34,531 --> 00:18:38,076 వీచు, లైజా, వీచు వీచు, లైజా, వీచు 225 00:18:39,118 --> 00:18:42,747 వీచు, లైజా, వీచు వీచు, లైజా, వీచు 226 00:18:43,957 --> 00:18:47,252 వీచు, లైజా, వీచు వీచు, లైజా, వీచు 227 00:18:47,919 --> 00:18:51,548 వీచు, లైజా, వీచు వీచు, లైజా, వీచు 228 00:18:52,465 --> 00:18:55,468 వీచు, లైజా, వీచు వీచు, లైజా, వీచు 229 00:18:56,386 --> 00:19:00,056 వీచు, లైజా, వీచు వీచు, లైజా, వీచు 230 00:19:00,932 --> 00:19:04,143 వీచు, లైజా, వీచు వీచు, లైజా, వీచు 231 00:19:04,811 --> 00:19:06,229 వీచు, లైజా, వీచు 232 00:19:06,563 --> 00:19:08,648 ఇది వేసుకోవడం అవసరమా? 233 00:19:08,857 --> 00:19:12,193 మనం దేనితో వ్యవహరిస్తున్నామో తెలుసుకునేదాకా ముందు జాగ్రత్త. 234 00:19:12,277 --> 00:19:14,904 ఎన్నో పుకార్లు ఉన్నాయి, కానీ చాలా జవాబులు లేవు. 235 00:19:14,988 --> 00:19:19,033 సరే. అయితే నువ్వు, రాబ్ 'హద్దులు లేని వైద్యులు' సంస్థలో కలిశారా? 236 00:19:19,367 --> 00:19:23,329 అవును. అవును. వైద్య విద్య ముగియగానే ఆరు నెలలు కంబోడియాలో పని చేశాం. 237 00:19:23,496 --> 00:19:27,333 ఆ పర్యటన తన జీవితాన్ని, వైద్యంపట్ల దృక్పథాన్ని మార్చేసిందంటాడు. 238 00:19:28,418 --> 00:19:31,546 అవును, నావి మారాయి. అది సరైన దృక్పథాన్ని అందించింది. 239 00:19:33,089 --> 00:19:37,135 సరే. కేంద్ర అధికారులు ప్రతీ 20 ని.లకు చూస్తున్నారు, కనుక సమయం చూసుకో. 240 00:19:37,886 --> 00:19:39,554 -మరోసారి ధన్యవాదాలు. -ఫర్వాలేదు. 241 00:19:49,439 --> 00:19:50,273 మకేలా? 242 00:19:56,279 --> 00:20:00,950 హాయ్. నేను మార్గోట్‌ను. నేను ఈ ఊరికి, అంటే సియాటెల్‌కు మేయర్‌ను. 243 00:20:01,159 --> 00:20:04,662 -నాకు మా నాన్న కావాలి. -ఆయనతో మాట్లాడా. పై అంతస్తులో ఉన్నారు. 244 00:20:05,663 --> 00:20:08,082 ఆయనను ఎందుకు కలవనివ్వరు? చిక్కుల్లో పడ్డానా? 245 00:20:08,166 --> 00:20:10,209 లేదు. లేదు. ఎవరూ చిక్కుల్లో పడలేదు. 246 00:20:10,752 --> 00:20:14,130 ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. 247 00:20:15,340 --> 00:20:17,634 నేను ఏమీ చేయలేదని ఇదివరకే వారికి చెప్పాను. 248 00:20:17,717 --> 00:20:21,721 విమానం కంపిస్తే నాకసలు నచ్చదు. నేను చనిపోతానేమో అనిపిస్తుంది. 249 00:20:23,222 --> 00:20:26,184 నా కూతురు జాస్ కూడా విమానయానం అంటే భయపడేది. 250 00:20:29,437 --> 00:20:32,315 జరిగినదాని గురించి నీకు ఏమైనా గుర్తుందా? 251 00:20:35,526 --> 00:20:38,780 అది విషయాన్ని వివరించి, నిన్ను ఇంటికి పంపడంలో సాయం చేయవచ్చు. 252 00:20:45,328 --> 00:20:46,204 నా చేతులు. 253 00:20:48,039 --> 00:20:50,541 కొద్దిరోజుల క్రితం నొప్పిపెట్టడం మొదలయ్యాయి. 254 00:20:50,833 --> 00:20:55,088 డ్రయర్‌లో ఉన్న బట్టలను తాకినప్పుడు మనకు స్థిర విద్యుత్ షాక్ తగులుతుంది కదా? 255 00:20:56,089 --> 00:20:58,341 విమానయానం చేయడానికి చాలా గాభరాపడ్డాను, 256 00:20:59,217 --> 00:21:01,761 దాంతో నిద్రపోవటానికి నాన్న బెనడ్రిల్ ఇచ్చారు. 257 00:21:02,971 --> 00:21:07,600 అప్పుడు విమానం కంపించింది. నేను లేచాను, చాలా భయమేసింది. 258 00:21:07,684 --> 00:21:11,646 నాకు శ్వాస ఆడటం కష్టమైంది, ఒకామె నన్ను బెల్ట్ పెట్టుకోమని చెప్పింది. 259 00:21:11,729 --> 00:21:12,981 అంటే విమాన సహాయకురాలా? 260 00:21:14,732 --> 00:21:17,652 ఆ తర్వాత నా చేతులు మళ్ళీ నొప్పి పుట్టాయి, 261 00:21:18,152 --> 00:21:20,863 నా బెల్ట్ పెట్టడానికి ఆమె ముందుకొచ్చింది. 262 00:21:22,031 --> 00:21:25,118 ఉన్నట్టుండి, దుప్పటిలో నుండి మంటలొచ్చాయి. 263 00:21:26,327 --> 00:21:30,707 అందరూ కేకలు పెట్టారు. అన్నీ చెల్లాచెదురుగా ఎగిరాయి, ఆపై విమానం... 264 00:21:32,583 --> 00:21:35,169 ఎవరినీ గాయపరచాలనుకోలేదని ఒట్టేస్తున్నా. 265 00:21:35,795 --> 00:21:37,880 -బంగారం... -నేనేం చేశానో నాకు తెలియదు. 266 00:21:38,006 --> 00:21:40,925 ఫర్వాలేదు. ఇదేంటో కనుక్కుంటాం. ఫర్వాలేదు. 267 00:21:42,051 --> 00:21:42,885 ఫర్వాలేదు. 268 00:21:43,011 --> 00:21:47,015 -నన్ను మన్నించమని ఆమెకు చెబుతారా? -ఎవరికి? ఆ విమాన సహాయకురాలికా? 269 00:21:49,308 --> 00:21:50,435 ఆమెను గాయపరిచానేమో. 270 00:21:52,562 --> 00:21:54,939 ఆ పాపకు బెల్ట్ పెట్టుకోవడం ఇష్టం లేదనుకున్నా. 271 00:21:55,523 --> 00:21:58,609 ఆ తర్వాత మూర్ఛ వస్తున్నట్టు అనిపించడంతో, పట్టుకున్నా. 272 00:21:59,235 --> 00:22:02,113 తన తలకు గాయం కాకూడదని అనుకున్నా. 273 00:22:02,196 --> 00:22:05,241 నువ్వది చూశావా? ఆ దుప్పటికి నిప్పు ఎలా అంటుకుంది? 274 00:22:05,366 --> 00:22:08,286 లేదు. నేను ఏమీ చూడలేదు. చాలా వేగంగా జరిగిపోయింది. 275 00:22:08,786 --> 00:22:11,998 తను నన్ను తోసేయాలని చూసింది, తన చేతులు ఇక్కడున్నాయి. 276 00:22:12,457 --> 00:22:15,043 అప్పుడు ఒక తాకిడిలా అనిపించింది. 277 00:22:16,294 --> 00:22:20,965 అది చాలా నొప్పేసింది, ఇక ఆ తర్వాత అసలు నొప్పే కలగలేదు. 278 00:22:21,966 --> 00:22:23,926 అది భలే అద్భుతంగా అనిపించింది. 279 00:22:37,899 --> 00:22:42,695 నేను దాన్ని వివరించలేను. తనే నాకు దాన్ని ఇచ్చిందనుకుంటా. 280 00:22:46,365 --> 00:22:48,701 మేమిద్దరం కలిసి విమానం కూల్చామనుకుంటా. 281 00:22:50,995 --> 00:22:52,705 పదండి, మేయర్. మీ సమయం ముగిసింది. 282 00:23:02,423 --> 00:23:05,176 ఈ గది కేవలం ఆమోదం పొందిన వ్యక్తులకు మాత్రమే. 283 00:23:05,259 --> 00:23:07,845 దేవుడా. రాబ్, నేనేం చూశానో నువ్వు నమ్మవు... 284 00:23:07,929 --> 00:23:10,515 జాస్. మనం తన స్కూలుకు వెంటనే వెళ్ళాలి. 285 00:23:10,598 --> 00:23:12,809 ఏంటి? ఏంటి? ఏం జరుగుతోంది? 286 00:23:15,269 --> 00:23:17,355 ఇక్కడికి త్వరగా వచ్చినందుకు ధన్యవాదాలు. 287 00:23:17,438 --> 00:23:19,398 -మీకు తీరిక లేదని తెలుసు... -జాస్. 288 00:23:20,942 --> 00:23:23,694 -జాసిలిన్ క్లియరీ లోపెజ్. -జాస్. 289 00:23:23,861 --> 00:23:25,905 -దేవుడా. -జాస్? 290 00:23:25,988 --> 00:23:29,075 -అమ్మా, ఇక్కడున్నాను. -ఓరి దేవుడా. 291 00:23:29,242 --> 00:23:32,787 -దేవుడా. బాగున్నావా, బంగారం? -అసలు ఇక్కడేం జరుగుతోంది? 292 00:23:33,246 --> 00:23:34,539 -బాగున్నాను. -దేవుడా. 293 00:23:34,622 --> 00:23:37,375 ఇక్కడేం చేస్తున్నావు? నాన్న ఒక్కరే వస్తారనుకున్నా. 294 00:23:38,126 --> 00:23:39,877 మేమిద్దరం దిగులుపడ్డాం. 295 00:23:41,629 --> 00:23:43,089 మీ అమ్మే మనకు సాయం చేయాలి. 296 00:23:43,673 --> 00:23:45,299 తనే మనకు సాయం చేయాలి. 297 00:23:45,675 --> 00:23:47,051 ఏం చేస్తున్నావు, జో? 298 00:23:47,760 --> 00:23:51,472 మా ఇంటికి వచ్చావు, భోజనం చేశావు. మా పిల్లల్ని నేరస్తుల్లా చూస్తున్నావా? 299 00:23:51,764 --> 00:23:54,517 నీకేమైంది? మతిపోయిందా? నీ మానవత్వం పోయిందా? 300 00:23:54,600 --> 00:23:57,436 -వాళ్ళను చూసుకోవాలి. -ఓరి దేవుడోయ్. 301 00:23:57,520 --> 00:24:01,274 వాటిని వెంటనే తీసేయ్ లేదా వాటిని నీ మెడకు చుడతాను. 302 00:24:01,357 --> 00:24:03,234 -నా మాట వినపడిందా? వినపడిందా? -సరే. 303 00:24:10,408 --> 00:24:14,662 రాబోయే గంటలో ఈ అమ్మాయిలందరూ వారి తల్లిదండ్రులతో ఇంట్లో లేకపోతే, 304 00:24:14,745 --> 00:24:16,164 మనకు పెద్ద సమస్య అవుతుంది. 305 00:24:16,706 --> 00:24:20,042 -సరే. -ఏ౦ పర్లెదు. సరేనా? 306 00:24:20,168 --> 00:24:21,043 సరే. 307 00:24:36,100 --> 00:24:39,770 కొందరు అమ్మాయిలు మరింతగా లక్షించగలరని లేదా అదుపు చేయగలరని తెలుసు. 308 00:24:41,647 --> 00:24:45,568 దేన్ని కొట్టాలనుకుంటున్నారో, ఎంత గట్టిగా దెబ్బ కొట్టాలో వారికి తెలుసు. 309 00:24:49,363 --> 00:24:51,824 -సరే. -కానీ నాది... 310 00:24:53,784 --> 00:24:55,453 నాది అలా పని చేయదు. 311 00:24:56,537 --> 00:24:58,247 సరే. నీది ఎలా పని చేస్తుంది? 312 00:25:15,264 --> 00:25:17,475 -చూశారా? -హేయ్. హేయ్. 313 00:26:09,443 --> 00:26:10,278 ఇదా? 314 00:26:14,031 --> 00:26:17,410 తెలుసా, ఇక్కడేదో విడ్డూరమైన కాన్వెంట్ సోది నడుస్తోంది. 315 00:26:17,493 --> 00:26:20,579 నీ ఆరోగ్యస్థితి బాగోలేదు. రోడ్డుపై దాదాపు చచ్చిపడున్నావు. 316 00:26:20,663 --> 00:26:24,208 నీకది తెలుసా? నిన్ను ఓ వైద్యుడు పరీక్షించాలి. 317 00:26:24,917 --> 00:26:28,587 కానీ శుక్రవారం తుఫాన్ రాబోతోంది, కనుక దాని తర్వాతే జరుగుతుంది. 318 00:26:28,671 --> 00:26:30,798 కొద్ది రోజులు ఎవరూ బయటకు, లోపలికి రాకూడదు. 319 00:26:33,592 --> 00:26:34,593 నేను వెళ్ళచ్చా? 320 00:26:35,678 --> 00:26:39,557 ఈ మధ్యాహ్నానికి వెళ్ళిపోగలిగితే. ఆ తర్వాత ఈ చోటును మేము మూసేయాలి. 321 00:26:42,268 --> 00:26:45,730 నువ్వు ఆఫీసు వద్దకు వెళ్ళి గుర్తింపు పత్రాలను నింపాలి. 322 00:26:45,813 --> 00:26:50,109 -అందరు అమ్మాయిలు నమోదు కావాలి. -వద్దు, పిల్లా. కాగితాల్లో వివరాలివ్వకు. 323 00:26:51,485 --> 00:26:55,281 -నాకు షూస్ అందిన వెంటనే, వెళ్ళిపోతా. -అది మాకు సమ్మతమే. 324 00:27:09,837 --> 00:27:11,047 ఇక్కడ పెద్దగా ఏం దొరకదు. 325 00:27:13,341 --> 00:27:14,842 మేము పేదరికపు ప్రమాణం చేస్తాం. 326 00:27:25,978 --> 00:27:29,690 సిస్టర్ మోనికా, దారితప్పిన పిల్లలను కాపాడే సాధ్వి. 327 00:27:32,068 --> 00:27:36,030 కూర్చో, ఈవ్. నాకు గొడవలు అవసరం లేదు. 328 00:27:36,364 --> 00:27:39,075 పోలీసులు వద్దు. మాట్లాడితే చాలు. 329 00:27:46,540 --> 00:27:52,505 సిస్టర్ వెరోనికా కఠినంగా ప్రవర్తించవచ్చు, కానీ, ఆమె మంచిదని మాటిస్తున్నా. 330 00:27:53,631 --> 00:27:55,549 ఆమె అద్భుతమైన పనులు చేసింది. 331 00:27:57,885 --> 00:28:01,097 కరోలినా తీరంలో కలకలం సృష్టిస్తున్న తిరుగుబాటు సన్యాసినులు 332 00:28:01,263 --> 00:28:02,932 {\an8}ఎయిడ్స్‌‌: పరిశోధన కావాలి. భయం కాదు! 333 00:28:03,015 --> 00:28:05,476 లెస్బియన్స్, గేలకు మానవహక్కులు! 334 00:28:06,185 --> 00:28:08,646 ఇవి క్యాథలిక్ మతస్తుల పనులలా లేవు. 335 00:28:08,729 --> 00:28:11,857 అవి కాదు. మావి సన్యాసినుల హృదయాలు. 336 00:28:13,025 --> 00:28:17,446 మా హృదయాల్లో క్రీస్తు సోదరీమణులం, చర్చిలో కాదు. 337 00:28:19,407 --> 00:28:23,285 నా యుక్త వయసులో, నా సత్యాన్ని జీవించాలని నిర్ణయించుకున్నా. 338 00:28:25,663 --> 00:28:29,625 "నా అస్తిత్వం ఇదే"నని మా కుటుంబానికి చెప్పాను. 339 00:28:32,002 --> 00:28:36,340 "నేనొక ఆడదాన్ని, మీరు నమ్ముతోన్న మగవాడిని కాను." 340 00:28:37,800 --> 00:28:39,927 నన్ను వెలివేశారు. 341 00:28:40,803 --> 00:28:43,806 కుటుంబం లేదు. నా ఉద్యోగం పోయింది. 342 00:28:45,975 --> 00:28:47,268 వీధుల్లో పడ్డాను, 343 00:28:49,979 --> 00:28:51,772 వెరోనికా నన్ను కనుగొంది, 344 00:28:53,566 --> 00:28:54,900 మార్గనిర్దేశం చేసింది. 345 00:28:56,444 --> 00:29:01,991 కానీ ఆమె చూపిన దయకు గాను, ఆమెను చర్చి నుండి బహిష్కరించారు. 346 00:29:05,411 --> 00:29:09,874 అక్కడున్న మహిళలందరూ, బహిష్కరణకు గురైనవారే, 347 00:29:10,749 --> 00:29:15,379 {\an8}న్యాయం కోసం నిలబడినందుకు, బలహీనుల కోసం నిలబడినందుకు. 348 00:29:16,005 --> 00:29:20,676 ఆమె మనుషులకు దన్నుగా నిలబడితే, ఎందుకు విద్యుత్తుకు వ్యతిరేకంగా ఉంటోంది? 349 00:29:20,759 --> 00:29:22,428 వెరోనికా ఓ విప్లవకారిణి, 350 00:29:24,096 --> 00:29:27,975 కానీ ఈ శక్తి, విశ్వాసాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. 351 00:29:28,767 --> 00:29:34,482 దాంతో ఆమె దిగులుపడుతోంది. మార్పు వల్ల పర్యవసనాలు ఉంటాయని ఆమెకు తెలుసు. 352 00:29:36,609 --> 00:29:39,862 ఓపిక పట్టు, ఇక్కడే ఉండు. 353 00:29:42,615 --> 00:29:45,242 తిరుగుబాటు సన్యాసినులు, దారితప్పిన ఆడపిల్లలు. 354 00:29:45,826 --> 00:29:48,954 చూశావా? నీకంటూ ఒకచోటు ఉంటుందని చెప్పాకదా. 355 00:29:54,168 --> 00:29:56,086 అమెరికాస్ గాట్ ట్యాలెంట్ 356 00:29:56,170 --> 00:29:58,380 అంటే, అది సాధ్యమేనా? 357 00:29:58,464 --> 00:30:01,717 ఇది బదిలీ చేయగలదేమో. తను ఏదైనా లేదా ఎవరినైనా తాకిందేమో. 358 00:30:01,800 --> 00:30:04,345 ఇదొక ఒక వైరసని అఒటున్నావా? ఏంటి ఈ దారుణం? 359 00:30:04,553 --> 00:30:07,264 పిల్లలు పోస్ట్ చేస్తున్నారు, అందరూ బూటకం అంటున్నారు. 360 00:30:07,348 --> 00:30:10,017 మంటలు, విద్యుత్ కోతలు. డాండన్‌ను హెచ్చరించాను. 361 00:30:10,100 --> 00:30:11,018 హెచ్చరించావు. 362 00:30:11,310 --> 00:30:14,647 దేవుడా. ఇది మన బిడ్డకు జరుగుతోందంటే నమ్మలేకపోతున్నా. 363 00:30:17,525 --> 00:30:19,360 తనకేం కాదులే. తను బాగానే ఉంటుంది. 364 00:30:19,443 --> 00:30:24,698 కాదు. వాళ్ళు విమానంలోని ఆ పిల్లను గ్రహాంతర వాసిలా బంధించి, పరీక్షలు చేస్తున్నారు. 365 00:30:25,282 --> 00:30:29,119 మన కూతురును ఒక ప్రయోగశాల ఎలుకగా వాడుకోవడం నాకు నచ్చదు. 366 00:30:29,203 --> 00:30:32,122 -విషయం అలా వెళుతుందని అనుకోను. -నీకెలా తెలుసు? 367 00:30:32,206 --> 00:30:35,000 హై స్కూల్లోనే 50 మంది ఉంటే, దాని ఆధారంగా లెక్కేసుకో, 368 00:30:35,084 --> 00:30:38,212 అంటే కొన్ని లక్షల మంది అమ్మాయిలకు ఇది జరుగుతోంది. 369 00:30:38,295 --> 00:30:40,589 తనకు సహాయం అందించాలి, నిశ్శబ్దంగా చేయాలి. 370 00:30:40,673 --> 00:30:43,384 మ్యాటీ గత వేసవిలో కలిసిన థెరపిస్ట్‌ను సంప్రదిస్తావా? 371 00:30:43,467 --> 00:30:46,845 -పేరేంటి? డాక్టర్... -అందరికీ తెలిసేలోగా హెలెన్‌‌కు చెబుతా. 372 00:30:48,472 --> 00:30:51,976 -అందరికీ ఎలా తెలుస్తుంది? -దీన్ని శాశ్వతంగా దాచి ఉంచలేం, రాబ్. 373 00:30:52,059 --> 00:30:54,311 -రాజకీయ రంగు పులుముకుంటుంది. -అలా చేయకు. 374 00:30:54,395 --> 00:30:55,229 ఏంటి? 375 00:30:55,312 --> 00:30:57,481 ఆ సియాటెల్ మేయర్ స్వరం నాపై ప్రయోగించకు. 376 00:30:57,565 --> 00:31:01,110 -నేను శత్రువును కాను. -నిజంగా, నా స్వరం గురించి వాదిస్తావా? 377 00:31:01,318 --> 00:31:04,488 -అదే చేయాలనుకుంటున్నావా? -నేను వాదిస్తోంది దాని గురించి కాదు. 378 00:31:04,738 --> 00:31:06,115 -ధన్యవాదాలు. -హేయ్. 379 00:31:07,825 --> 00:31:09,660 విద్యుత్ పాము చేప ప్రాణాంతకమైన 380 00:31:09,743 --> 00:31:12,162 విద్యుత్ షాక్ ఉత్పత్తి చేయగల ప్రత్యేక జంతువు. 381 00:31:12,413 --> 00:31:15,249 -అది నీ కోల్పోయిన కుటుంబం. -"పాముచేప" అనే పేరు ఉన్నా, 382 00:31:15,332 --> 00:31:18,711 -తిరిగివ్వు. దాన్ని చూస్తున్నా. -పాపం అమ్మా, నాన్నా. 383 00:31:19,378 --> 00:31:22,381 వారికిష్టమైన బిడ్డకు పాముచేప నుండి సుఖరోగం వచ్చినట్టుంది. 384 00:31:22,464 --> 00:31:24,883 -సుఖరోగం అంటే ఏంటి? -దాన్ని ఇవ్వు. 385 00:31:25,134 --> 00:31:26,510 -మ్యాటీ. -ఏం చేస్తున్నావు? 386 00:31:26,594 --> 00:31:27,469 వదులు. 387 00:31:31,015 --> 00:31:34,226 -ఏం జరిగింది? -మ్యాటీ. బానే ఉన్నావా? 388 00:31:34,435 --> 00:31:35,603 జాస్. ఏం జరుగుతోంది? 389 00:31:35,686 --> 00:31:38,939 కావాలని చేయలేదు. అనుకోకుండా జరిగింది. రిమోట్ కోసం వెళ్ళా. 390 00:31:39,023 --> 00:31:40,733 మ్యాటీ. నన్ను చూడనివ్వు. 391 00:31:41,233 --> 00:31:43,569 నన్ను చూడనివ్వు. పరీశిలించనివ్వు. 392 00:31:43,652 --> 00:31:45,904 -వాడు బానే ఉన్నాడా? -తన కంటికి ఏం జరిగింది? 393 00:31:45,988 --> 00:31:49,408 మార్గోట్, కారు తెమ్మని ఫ్రాంక్‌కు చెప్పు. ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. 394 00:31:49,867 --> 00:31:53,120 -అది అనుకోకుండా జరిగింది. -ఇది బాగవుతుంది. 395 00:31:53,203 --> 00:31:54,705 ఇది బాగవుతుంది. శాంతించు. 396 00:32:53,180 --> 00:32:54,223 కానివ్వు, ఎన్‌డూడి. 397 00:33:01,271 --> 00:33:04,608 -ఇక్కడేం చేస్తున్నావు? -హేయ్, హేయ్. నీతో మాట్లాడాలి. 398 00:33:05,025 --> 00:33:06,944 -దయచేసి, దయచేసి... -నేను రాలేను. 399 00:33:18,455 --> 00:33:23,377 నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇద్దరినీ ఒక్కటిగా మా అమ్మమ్మ చూస్తే, మన పని అయిపోతుంది. 400 00:33:23,460 --> 00:33:25,003 నాకు తెలుసు. తెలుసు. అది... 401 00:33:27,548 --> 00:33:31,093 ఎన్‌డూడి, నన్ను క్షమించు. మన్నించు. 402 00:33:31,969 --> 00:33:34,680 -నిజంగా మన్నించు. నేను... -నువ్వు ఏంటి? 403 00:33:36,014 --> 00:33:38,225 నిన్ను... నిన్ను చూడాలనిపించింది. 404 00:33:57,911 --> 00:33:59,580 నాకు సీఎన్‌ఎన్‌‌లో ఉద్యోగమొచ్చింది. 405 00:34:04,042 --> 00:34:06,420 -ఆగు. ఎన్‌డూడి... -నీపై పిచ్చ కోపంగా ఉంది. 406 00:34:09,423 --> 00:34:13,761 టుండే, అది నా కథ. నేను కనుగొన్నా. 407 00:34:15,179 --> 00:34:16,805 నువ్వు అసలు రాదలచుకోలేదు. 408 00:34:19,183 --> 00:34:21,143 నువ్వు అడునోలాతో సరసాలడుకు౦టున్నావు. 409 00:34:22,811 --> 00:34:25,439 ఏదో వ్యాపారం గురించి చెత్త వాగుడు వాగావు. 410 00:34:27,983 --> 00:34:29,526 నా ముఖాన్ని 411 00:34:31,361 --> 00:34:34,239 మొత్తం ప్రపంచం చూసేలా ఇంటర్నెట్ అంతటా పెట్టావు. 412 00:34:37,117 --> 00:34:41,038 ఇప్పుడు ఇక్కడికి వచ్చి, నా సలహా అడుగుతున్నావు. 413 00:34:43,123 --> 00:34:46,001 -ఎందుకంటే నేను నీకొక తమాషా కదా? -కాదు. కాదు, ఎన్‌డూడి. 414 00:34:47,711 --> 00:34:52,674 ఇదిగో నా సలహా. కనీసం ఒక్కసారైనా నువ్వు నమ్మింది చేయి. 415 00:34:58,597 --> 00:34:59,723 మగాడిలా ఉండు, టుండే. 416 00:35:09,399 --> 00:35:13,570 ఎన్‌డూడి, నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు. 417 00:35:19,284 --> 00:35:20,661 అది నా సమస్య కాదు. 418 00:35:27,167 --> 00:35:28,001 ఎన్‌డూడి. 419 00:35:30,003 --> 00:35:32,798 ఎన్‌డూడి. లోపలికి రా. 420 00:35:37,094 --> 00:35:40,305 నువ్వు ఇంతరాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? 421 00:35:41,098 --> 00:35:41,932 ఇక వెళ్ళు. 422 00:36:25,976 --> 00:36:29,313 అంటే వదిలి వెళ్ళిపోతున్నావా? అమ్మానాన్నలకు మతి పోతుంది. 423 00:36:29,396 --> 00:36:31,815 ఇది జీవితకాలంలో ఒకసారి వచ్చే అవకాశం. 424 00:36:31,899 --> 00:36:34,693 సీఎన్ఎన్ కాల్ చేశారు. నా శైలి నివేదనను చేయమన్నారు. 425 00:36:34,776 --> 00:36:37,446 నివేదించడమా? నువ్వు వీడియో సెల్ఫీలే తీస్తున్నావు. 426 00:36:37,529 --> 00:36:41,700 ఇతర పాత్రికేయులు మాట్లాడలేనివారితో మాట్లాడగలను, వారు పోలేని చోటుకు పోగలను. 427 00:36:41,783 --> 00:36:44,620 ఈ ఇంటికి తిరిగి రావడానికి నాన్న నిన్ను అనుమతించడు. 428 00:36:44,953 --> 00:36:46,705 నీ చదువు, బాధ్యతలను లెక్కచేయడం లేదు. 429 00:36:46,788 --> 00:36:49,124 ఆయన నా నుండి కోరుకుంటాడు. నా కోరికల సంగతేంటి? 430 00:36:51,001 --> 00:36:53,629 డామీ, ఎన్‌డూడి అన్నదే నిజం. నేను నా కాళ్లపై నిలబడాలి. 431 00:36:54,546 --> 00:36:56,048 ఇక్కడ జీవితం వృథా చేస్తున్నా. 432 00:36:56,590 --> 00:36:59,426 నాకు ఆసక్తిలేని చదువుతో సమయాన్ని వృథా చేస్తున్నా. 433 00:36:59,635 --> 00:37:02,638 నచ్చని పని చేస్తున్నా, అక్కరలేని అమ్మాయిలతో ఉన్నా. 434 00:37:05,015 --> 00:37:09,186 నువ్వు చెబుతున్న చాలా విషయాలు అర్థమవుతున్నాయి. కానీ అమ్మాయిలు? 435 00:37:10,020 --> 00:37:13,649 -వాళ్ళంత దారుణమేం కాదు. -డామీ, ఈ శక్తి వ్యాపిస్తోంది. 436 00:37:14,358 --> 00:37:17,110 అది నైజీరియాలో విషయాలను మార్చేస్తుంది, 437 00:37:17,194 --> 00:37:20,030 అలాగే ప్రపంచమంతటా కూడా, మనం ఊహించలేని రీతిలో. 438 00:37:20,322 --> 00:37:24,576 ఇది చాలా పెద్ద విషయం. డామీ, అల్లా నాకు నా దారి చూపెడుతున్నాడు. 439 00:37:27,162 --> 00:37:28,372 ఇదే నా విధి. 440 00:37:31,291 --> 00:37:33,210 -కంటికి చాలా దగ్గరగా. -హేయ్, జాస్. 441 00:37:33,710 --> 00:37:34,544 దయచేసి మన స్తనాలను చెక్ చేసుకోండి 442 00:37:34,628 --> 00:37:35,712 నా స్తనాలు నచ్చాయా? 443 00:37:35,796 --> 00:37:38,173 నీకు నీ తోబుట్టువులు తెలుసు. ఎప్పుడూ పోట్లాటలే. 444 00:37:38,256 --> 00:37:39,091 సరే, ఏదో ఒకటి. 445 00:37:44,096 --> 00:37:45,472 సరే, తెలుసు, నాకు తెలుసు. 446 00:37:46,598 --> 00:37:48,725 దా, డాక్టరగారికి రిపోర్ట్లు వచ్చాయి. 447 00:37:50,352 --> 00:37:52,562 శుభవార్త. అతని సంవేదనలు బలంగా ఉన్నాయి. 448 00:37:53,146 --> 00:37:56,441 తన కనురెప్ప వేగంగా మూసుకుంది, అంటే గాయం చర్మానికే పరిమితమైంది. 449 00:37:56,817 --> 00:38:00,821 -బతికించావు దేవుడా. -కానీ... నాకు "కానీ" వవున్నట్టూ౦ది. 450 00:38:01,446 --> 00:38:02,823 అతను కన్ను బానే ఉంటుంది, 451 00:38:02,906 --> 00:38:07,160 కానీ మీరు మరో అభిప్రాయం కోసం ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదించాలి. 452 00:38:07,828 --> 00:38:09,454 మచ్చలు అలానే ఉండొచ్చు. 453 00:38:11,456 --> 00:38:12,499 ఓరి నాయనో. 454 00:38:13,625 --> 00:38:15,877 -సరే. చాలా ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 455 00:38:16,086 --> 00:38:19,131 దయచేసి ఐసీయూకు డా. స్టీవెన్స్ రావాలి. 456 00:38:19,214 --> 00:38:22,426 ఫర్వాలేదు. బాగవుతుందిలే. అంతా బాగుంటుంది. 457 00:38:22,509 --> 00:38:25,470 ఈరోజుల్లో చర్మ మార్పిడిలతో ఎంతో చేయగలుగుతున్నారు. 458 00:38:25,637 --> 00:38:28,015 -నిజంగా, వాడు కోలుకుంటాడు. -సరే. 459 00:38:34,021 --> 00:38:38,692 బంగారం, ఆగు. ఇప్పుడే వస్తా. తాష్, ఎలా ఉన్నావు? 460 00:38:38,775 --> 00:38:40,569 -హాయ్. -ఎలా ఉన్నావు? చాలా రోజులైంది. 461 00:38:40,652 --> 00:38:41,778 బాగున్నా. భలే ఉన్నావు. 462 00:38:58,295 --> 00:38:59,463 నువ్వలా చేయాలనుకోలేదు. 463 00:39:01,089 --> 00:39:03,592 -అది అనుకోకుండా జరిగిందని తెలుసు. -ఆపు. 464 00:39:05,343 --> 00:39:06,386 దేన్ని ఆపాలి? 465 00:39:08,180 --> 00:39:11,308 మనం సన్నిహితులైనట్టు, నువ్వు అద్భుత తల్లివైనట్టు నటించకు. 466 00:39:11,475 --> 00:39:13,435 నేను ఏదీ నటించడం లేదు. 467 00:39:13,518 --> 00:39:16,271 ఏడాదిలో మనమిద్దరం కలిసి ఎక్కువసేపు గడిపింది ఇవాళే. 468 00:39:17,230 --> 00:39:20,108 ఎందుకంటే నీ గొప్ప జీవితానికి నేను భారంగా మారుతున్నా. 469 00:39:21,068 --> 00:39:24,738 జాస్, అది నిజం కాదు. నువ్వంటే నాకు చాలా ఇకిష్టం. 470 00:39:26,907 --> 00:39:30,035 నేను నీతో ఎక్కువ సమయం గడపనందుకు క్షమించు. 471 00:39:30,869 --> 00:39:33,246 నీకు నాతో సమయం గడపాలని లేదని అనుకున్నాను. 472 00:39:34,539 --> 00:39:35,373 ఏంటి? 473 00:39:37,417 --> 00:39:40,754 ఓరి దేవుడా. నా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? 474 00:39:41,838 --> 00:39:44,674 జాస్. ఇలా రా. కొన్ని జవాబులు కనుగొందాం రా. 475 00:40:09,282 --> 00:40:13,662 బంగారం, తనకేం కాదు. వీటిని రోజూ డజన్ల కొద్దీ చేస్తారు. ఊరుకో. 476 00:40:15,580 --> 00:40:19,084 జాస్, నువ్వు వీలైనంత మేరకు కదలకుండా ఉండు, సరేనా? 477 00:40:25,924 --> 00:40:29,261 -అమ్మా? నాన్నా! -తనను వెంటనే బయటకు తీయండి. 478 00:40:30,178 --> 00:40:31,012 అమ్మా! 479 00:40:40,063 --> 00:40:41,898 -మళ్ళీ అది ప్లే చేస్తావా? -సరే. 480 00:40:49,030 --> 00:40:52,075 -అయితే, తనకేం కాలేదుగా? -దీన్ని చూడండి. 481 00:40:57,497 --> 00:40:59,624 -నేను ఏం చూస్తున్నాను? -అది చూశావా? 482 00:41:00,000 --> 00:41:03,503 అది వారి చేతుల నుండి రావడం లేదు. ఇది ఇక్కడి నుండి వస్తోంది. 483 00:41:03,587 --> 00:41:06,965 దేశవ్యాప్తంగా నా సహచరుల నుండి విన్నాను. కానీ నేను చూడలేదు. 484 00:41:07,132 --> 00:41:09,759 కొన్ని కేసులు చూశాం, కాలిన గాయాలు కల అమ్మాయిలు. 485 00:41:10,969 --> 00:41:15,473 సరే. అంటే, స్కాన్ గుండా వెళ్ళినప్పుడు జాస్ విద్యుత్ శక్తిని పుట్టించింది. 486 00:41:15,557 --> 00:41:18,977 యంత్రాన్ని పాడు చేసింది, కానీ అందమైన, స్పష్ట చిత్రాన్నిచ్చింది. 487 00:41:19,060 --> 00:41:22,772 సమాంతర కండరాల కణజాలం, అది గర్భాశయ వెన్నుపూస నరాలకు ముడిపడింది, 488 00:41:22,856 --> 00:41:25,066 ఇదిగో ఈ స్థానాల దగ్గర, ఇక్కడా, ఇక్కడా. 489 00:41:25,358 --> 00:41:28,153 అవి గతిప్రేరక కణాలా, అంటే హృదయ కర్ణిక గ్రంథిలాగానా? 490 00:41:28,236 --> 00:41:31,364 -అందువల్లే విద్యుత్ ప్రసారం. -మామూలు మనుషుల మాటల్లో. 491 00:41:35,952 --> 00:41:38,580 -అదొక అవయవం. -అదొక కొత్త అవయవం. 492 00:41:38,788 --> 00:41:40,707 అవును. విద్యుత్తును ఉత్పత్తి చేసేది. 493 00:41:42,876 --> 00:41:46,213 అది, విస్తుపరిచే విషయం. 494 00:41:46,338 --> 00:41:50,342 కాదు, అలా కాదు. హృదయం, కళ్ళు, మెదడు, ఇవన్నీ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. 495 00:41:50,425 --> 00:41:54,763 -వాటిలా కాకుండా, ఇది ఆ పనొక్కటే చేస్తుంది. -అది ఎక్కడి నుండి వచ్చింది? 496 00:41:54,846 --> 00:41:58,058 ఒక అమ్మాయికి ఇలా జరిగితే, కాకతాళీయ పరివర్తన అంటాను. 497 00:41:58,141 --> 00:42:02,270 ప్రకృతి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది, తెలుసు, కానీ వందల, వేల మందికి ఇలా జరిగింది. 498 00:42:02,354 --> 00:42:06,066 అంటే పనిచేయడం మొదలుపెట్టిన ఒక జన్యు మీట కావచ్చు. 499 00:42:06,608 --> 00:42:09,736 అంటే ఎప్పటి నుండో, నిద్రాణ స్థితిలో ఉండి, అది ఇప్పుడు... 500 00:42:09,819 --> 00:42:11,196 కానీ అలా ఎందుకు చేస్తుంది? 501 00:42:11,279 --> 00:42:13,531 పర్యావరణం వల్ల అయ్యుంటుంది, కదా? 502 00:42:13,615 --> 00:42:17,202 -కాలుష్యం, కలుషిత నేలలు, ఒత్తిడి కారకాలు. -మనుగడ. 503 00:42:17,953 --> 00:42:18,787 అవును. 504 00:42:20,163 --> 00:42:22,249 దేవుడా. అంటే, ఆగండి. 505 00:42:22,332 --> 00:42:27,587 మీరు ఏమంటున్నారంటే, దీన్ని మనం ఈ ఆడపిల్లలకు చేసైనా ఉండాలి లేదా 506 00:42:29,631 --> 00:42:32,050 అవసరం వల్ల వాళ్ళు వృద్ధి చేసుకునైనా ఉండాలి. 507 00:42:45,146 --> 00:42:49,067 హాయ్. ఇది డాన్ వ్యక్తిగత నెంబర్. సందేశం ఇవ్వండి లేక సహాయకుడికి చేయండి. 508 00:42:56,408 --> 00:42:59,911 ఏంటి ఈ చెత్త, మార్గోట్? ఇది ఏ సమయమో నీకు తెలుసా? 509 00:42:59,995 --> 00:43:01,162 ఇది వేధింపు. 510 00:43:01,288 --> 00:43:04,416 ఇది అవయవం. ఆడపిల్లలు కొత్త అవయవం వృద్ధి చేసుకుంటున్నారు. 511 00:43:04,499 --> 00:43:08,003 వాళ్ళు పరిణమిస్తున్నారు. విద్యుత్తు, మంటలు, విమాన కూలివేత. 512 00:43:08,086 --> 00:43:11,298 మనం ఏమీ చేయలేదు. ఇందుకు మరిన్ని వనరులు పెట్టి ఉండాలి. 513 00:43:11,381 --> 00:43:14,634 -శాంతించు, సరేనా? శ్వాస తీసుకో. -నన్ను శాంతించమనకు. 514 00:43:15,427 --> 00:43:16,886 ఇది అంటువ్యాధి కావచ్చు. 515 00:43:16,970 --> 00:43:19,431 అది అంటువ్యాధి ఎలా అవుతుంది? పరిణామం అన్నావుగా. 516 00:43:19,514 --> 00:43:22,392 సరే, విమానంలోని ఆ ఆడపిల్ల, మకేలా కెల్లీ, 517 00:43:23,143 --> 00:43:26,021 తను దీన్ని ఓ విమాన సహాయకురాలికి బదిలీ చేసింది. 518 00:43:27,480 --> 00:43:28,773 అది నీకెలా తెలుసు? 519 00:43:29,983 --> 00:43:32,402 ఒక ఎఫ్‌బీఐ విచారణలో నువ్వు తలదూర్చితే తప్ప. 520 00:43:34,154 --> 00:43:37,699 ఒరేయ్ దొంగవెధవా. నీకు ఇదంతా తెలిసినా, నా నుండి దాచావా? 521 00:43:37,782 --> 00:43:39,034 ప్రజల నుండి దాచావా? 522 00:43:39,117 --> 00:43:42,329 గోప్యమైన సమాచారాన్ని పంచుకోవాల్సిన బాధ్యత నాకేమీ లేదు. 523 00:43:42,787 --> 00:43:44,289 దాన్ని ఎవరు గోప్యం చేశారు? 524 00:43:44,372 --> 00:43:47,417 వాషింగ్టన్‌లో మనకన్నా తెలివైనవాళ్ళు చాలా మంది ఉన్నారు, 525 00:43:47,500 --> 00:43:48,793 ప్రణాళికలు వేస్తున్నారు. 526 00:43:48,877 --> 00:43:51,713 ఎవరూ సంసిద్ధులు కాకుండా, భయపెట్టాలనుకోవడం లేదు. 527 00:43:51,796 --> 00:43:53,465 జవాబులు వచ్చేంత దాకా వేచి చూడాలి. 528 00:43:53,548 --> 00:43:57,385 కాదు. నువ్వు నీ సెనేట్ పదవి ప్రచారం మధ్యలో ఉన్నావు, 529 00:43:57,469 --> 00:43:59,471 ఇది నీ అవకాశాలను పాడు చేయవచ్చు. 530 00:43:59,554 --> 00:44:02,223 డానియల్, ఇది ఏ ప్రచారంకన్నా ఎంతో ముఖ్యమైనది. 531 00:44:02,474 --> 00:44:05,852 మనం తల్లిదండ్రులను, మన ఆడపిల్లలను సంసిద్ధులను చేయాలి. 532 00:44:05,935 --> 00:44:07,937 ఏం జరుగుతోందో వారికి తెలియాలి. 533 00:44:08,021 --> 00:44:11,775 సందేశం ఇచ్చేవాడిని ఏం చేస్తారో తెలుసుగా? కోవిడ్‌ గుర్తుంది కదా? 534 00:44:11,858 --> 00:44:14,652 కోపం ఊగిపోతున్న గుంపుకు నా ముఖం లక్ష్యం కాకూడదు. 535 00:44:14,736 --> 00:44:16,988 కేంద్రం పావులు కదిపేంత దాకా మనం వేచి చూడాలి. 536 00:44:17,072 --> 00:44:21,159 అంతవరకూ, మనం ఉద్రేకాలతో ఊగిపోకుండా, మన భావోద్వేగాలపై మూత పెట్టాలి. 537 00:44:21,618 --> 00:44:25,872 నిన్ను నువ్వు హీరోగా చూపించుకోవడానికి కెమెరాల ముందు నిలబడటానికి ఇష్టపడతావు. 538 00:44:25,955 --> 00:44:28,249 కానీ నువ్వు భరోసా ఇవ్వాల్సినప్పుడు, 539 00:44:28,333 --> 00:44:31,878 జనాలకు పిచ్చెక్కకుండా, ఒంటరితనం లేకుండా సాయం చేయాల్సినప్పుడు, 540 00:44:32,253 --> 00:44:33,755 నువ్వు పిరికివాడివి. 541 00:44:34,672 --> 00:44:36,674 ఇది చెడగొట్టకు, మార్గోట్. 542 00:44:37,592 --> 00:44:40,512 -తీవ్రంగా చెబుతున్నా. -అవునా? మరి, నేనూ తీవ్రమే. 543 00:44:44,182 --> 00:44:46,935 -ఇది బూటకం తప్ప మరొకటి కాదు. -ఇదొక బూటకం. 544 00:44:47,018 --> 00:44:49,938 అది తప్పుడు వార్త! 545 00:44:50,021 --> 00:44:53,066 సమాచారం సేకరిస్తున్నాం, కానీ ఇది బూటకం అనుకుంటున్నాం. 546 00:44:53,149 --> 00:44:55,026 చాలిక. ధన్యవాదాలు. 547 00:44:55,944 --> 00:44:56,861 ధన్యవాదాలు. 548 00:44:59,406 --> 00:45:01,449 -సిద్ధమా? -నువ్వూ? 549 00:45:04,411 --> 00:45:08,331 నువ్వు ఎంతో శ్రమించాక కూడా ఇలా నీకు చేస్తున్నందుకు క్షమించు. 550 00:45:08,957 --> 00:45:13,586 మనం కలసికట్టుగా ఈ మార్గంలో మొదలైనప్పుడు నువ్వు చేస్తానని మాటిచ్చింది ఇదే. 551 00:45:14,295 --> 00:45:17,382 నువ్వు, నేను ఈ మురికిపట్టిన రాజకీయ ప్రపంచంలో. 552 00:45:17,674 --> 00:45:21,511 మనం అదరగొట్టబోతున్నాం, ఎందుకంటే మనం సరైనది చేస్తున్నాం. 553 00:45:23,847 --> 00:45:27,809 -ఇది కచ్చితంగా మురికిపట్టినదే. -మరి, దాన్నంతా కాల్చేయ్. 554 00:45:27,892 --> 00:45:30,603 ఛత్. మంచి పాప్‌కార్న్‌తో ఆస్వాదిస్తా. 555 00:45:34,107 --> 00:45:34,941 సరే. 556 00:45:53,084 --> 00:45:54,043 శుభోదయం. 557 00:45:55,587 --> 00:46:00,049 మన ఈ అందమైన నగరంలో ఈ వారం ఎన్నో ఘటనలు జరిగాయి, ఎంతో ఒత్తిడి కలిగించాయి. 558 00:46:00,300 --> 00:46:03,511 పుకార్ల షికార్ల వల్లా, స్కూలు సంఘటనల వల్లా, మీలో చాలామంది 559 00:46:03,595 --> 00:46:05,305 ఆందోళన పడుతున్నారని తెలుసు. 560 00:46:05,388 --> 00:46:09,767 చూస్తుంటే, అధికార పదవుల్లో ఉన్నవారు ఇది బూటకమని మనకు చెబుతున్నారు. 561 00:46:10,894 --> 00:46:13,521 మన కళ్ళ, చెవుల సాక్ష్యాన్ని తిరస్కరిస్తున్నారు. 562 00:46:15,273 --> 00:46:20,195 ఇది బూటకం కాదు. 563 00:46:23,239 --> 00:46:28,369 మీ మేయర్‌గా మీతో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను. అలాగే ఒక తల్లిగా కూడా. 564 00:46:28,828 --> 00:46:32,832 నాకు ఇంట్లో ఇద్దరు అందమైన కూతుర్లున్నారు, ఇక నాకు మీ గురించి తెలియదు, 565 00:46:32,916 --> 00:46:37,128 {\an8}నా పిల్లల శరీరాలలో ఏం జరుగుతోన్న దానిపై రాజకీయ నేతలు నిర్ణయాలు చేయడం 566 00:46:37,212 --> 00:46:39,714 {\an8}నాకు ససేమిరా ఇష్టం లేదు. 567 00:46:40,215 --> 00:46:44,260 గతంలో, తమ శరీరాల్లో జరుగుతోన్నవాటి గురించి మహిళలకు సమాచారం అందించకపోతే 568 00:46:44,344 --> 00:46:46,429 ఏం జరుగుతుందో మనమంతా చూశాం. 569 00:46:46,513 --> 00:46:51,893 ఆ అవమానం, నిస్సహాయతల వలయాన్ని మనమంతా చూశాం, 570 00:46:52,769 --> 00:46:53,937 లేదా అనుభవించాం. 571 00:46:54,854 --> 00:47:00,401 అనారోగ్య గర్భస్రావాలు, వనరులు లేని టీనేజీ ఆడపిల్లల బలవంతపు కాన్పులు. 572 00:47:00,485 --> 00:47:02,820 చెప్పడానికి భయపడే అత్యాచార బాధితురాళ్ళు, 573 00:47:03,154 --> 00:47:05,865 నిశ్శబ్దంగా కుమిలిపోయే పసిబిడ్డల తల్లులు. 574 00:47:06,407 --> 00:47:08,618 ఇకపై ఈ దాగుడు వ్యవహారాలను ముగిద్దాం. 575 00:47:10,912 --> 00:47:12,914 మాకు ఇంతవరకూ తెలిసినది ఇదే. 576 00:47:14,707 --> 00:47:18,753 కౌమార దశ అమ్మాయిలను ప్రభావితం చేస్తున్న విద్యుత్ ప్రసారం వైరస్ కాదు. 577 00:47:18,836 --> 00:47:20,797 ఆమె ఇలా చేస్తుందని నీతో చెప్పిందా? 578 00:47:23,383 --> 00:47:26,844 ఒక యువతి కంటెయెముక పక్కగా ఒక కొత్త అవయవం ఉనికిని 579 00:47:26,928 --> 00:47:28,805 వైద్యులు కనుగొన్నారు. 580 00:47:28,888 --> 00:47:31,849 12 నుండి 19 ఏళ్ళ అమ్మాయిలలో ఇది సహజంగా పుట్టుకొస్తుంది, 581 00:47:32,058 --> 00:47:34,561 ఈ సామర్థ్యాన్ని ఇతరులకు బదిలీ చేసే వీలుంది. 582 00:47:34,644 --> 00:47:39,357 గుండె ప్రసరించే విద్యుత్ ఉత్పాతాలను ఈ అవయవం అనుకరిస్తున్నట్టు ఉంది. 583 00:47:39,816 --> 00:47:41,776 ఇది ఎందుకు వృద్ధి చెందిందో ఇంకా తెలియదు. 584 00:47:41,859 --> 00:47:46,823 దీని ఉద్దేశ్య విస్తృతి కానీ, దీని శక్తి విస్తారత కానీ మనకు తెలియవు. 585 00:47:47,615 --> 00:47:51,869 రాబోయే నెలలో ఈ ప్రశ్నలను మనమంతా కలిసి ఎదుర్కోబోతున్నాం. 586 00:47:54,080 --> 00:47:57,584 మనకు తెలిసిన ప్రపంచం మళ్ళీ ఎప్పటికీ ఇలా ఉండకపోవచ్చు. 587 00:48:02,130 --> 00:48:04,007 ...విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది... 588 00:48:04,090 --> 00:48:07,260 -...దారం లాంటి అవయవం... -...లక్షల కొద్దీ విద్యుత్ కణాలు. 589 00:48:07,343 --> 00:48:10,263 విద్యుత్తును తయారు చేసి, తర్వాత విడుదల చేయగల కణాలు. 590 00:48:10,346 --> 00:48:13,725 ఇది 12 నుండి 19 ఏళ్ళ మధ్యలో ఉన్న అమ్మాయిలనే ప్రభావితం చేసింది. 591 00:48:13,808 --> 00:48:15,768 కేవలం అమ్మాయిలనే, అదృష్టం కొద్దీ. 592 00:48:15,935 --> 00:48:21,274 ఇంతకు ముందు ఇలాంటి అవయవాన్ని మనం కేవలం విద్యుత్ చేపలలోనే చూశాం. 593 00:48:21,524 --> 00:48:25,737 అది ఏంటంటే... అంటే... కానివ్వండి. 594 00:48:25,820 --> 00:48:27,947 ఈ అమ్మాయిలకు మద్దతు ఇవ్వడం కీలకం. 595 00:48:28,031 --> 00:48:31,492 అవసరమైతే బంధించాలి. 596 00:48:31,576 --> 00:48:33,578 మరణశిక్ష. 597 00:48:33,661 --> 00:48:34,954 స్ఫృహతప్పించే సూదులు. 598 00:48:35,246 --> 00:48:36,623 సైనిక చట్టం అమలు చేస్తాం. 599 00:48:36,706 --> 00:48:38,416 మనం చర్య తీసుకోవాలి. 600 00:50:52,800 --> 00:50:54,802 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 601 00:50:54,886 --> 00:50:56,888 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని