1 00:00:06,632 --> 00:00:08,968 హేయ్. హేయ్. 2 00:00:11,137 --> 00:00:12,221 నిద్రలే. 3 00:00:13,180 --> 00:00:14,807 పెళ్ళిరోజు శుభాకాంక్షలు. 4 00:00:18,644 --> 00:00:21,897 పెళ్ళిరోజు శుభాకాంక్షలు. సమయం ఎంత కావస్తోంది? 5 00:00:21,981 --> 00:00:25,151 ఉదయం. క్షమించు. పనికి వెళ్ళేముందు పరిగెత్తాలనుకున్నా. 6 00:00:26,652 --> 00:00:28,487 అవును, బాగా చెమట పట్టింది. 7 00:00:29,488 --> 00:00:31,240 ఈరోజు నాకు తలమునకలయ్యే పని ఉంది. 8 00:00:32,074 --> 00:00:37,204 నువ్వు వెళ్ళే ముందు, నీ ముఖాన్ని చూసి చెప్పాలనుకున్నా 9 00:00:38,956 --> 00:00:39,915 ఐ లవ్ యూ అని 10 00:00:41,667 --> 00:00:44,253 - ఈ రాత్రి, మనం వైన్ తాగుదాం. -అలాగా? 11 00:00:45,254 --> 00:00:49,759 మనం పెద్దవారి మాటలు మాట్లాడుకుందాం. పని లేదా పిల్లలు వద్దు. 12 00:00:49,842 --> 00:00:50,801 బతికించావు దేవుడా. 13 00:00:50,968 --> 00:00:54,096 ఆ తర్వాత, మనం సెక్స్ చేద్దాం. 14 00:00:55,347 --> 00:00:56,515 మనం ఏం చేద్దాం? 15 00:00:58,142 --> 00:01:03,981 సరే. నేను పిల్లలను పంపేసి, పురుష ప్రదేశం శుభ్రం చేసుకుంటాను. 16 00:01:05,900 --> 00:01:09,862 దేవుడా, నీ ప్రణాళిక నచ్చింది. కానీ నువ్వు నాకు ఇంకా నచ్చావు. 17 00:01:13,157 --> 00:01:13,991 -ఏంటి? -దేవుడా. 18 00:01:14,200 --> 00:01:16,827 -తమాషా చేస్తున్నావా? -అసలు ఏం జరుగుతోంది? 19 00:01:16,911 --> 00:01:18,370 -ఏం జరుగుతోంది? -అలారం! 20 00:01:32,009 --> 00:01:35,304 జాస్, ఏం జరిగింది? ఓరి దేవుడా. ఏమీ కాలేదుగా? 21 00:01:35,387 --> 00:01:36,305 నన్ను తాకొద్దు. 22 00:01:36,388 --> 00:01:39,391 నేను చూసుకుంటా. చూసుకో. వెనక్కు వెళ్ళు, బంగారం. 23 00:01:44,021 --> 00:01:46,065 మాకు అలారం వచ్చింది. మంటలు రేగాయా? 24 00:01:46,148 --> 00:01:48,526 -ఇప్పుడు లేవు. -ఏం కాలేదు. థాంక్స్, ఫ్రాంక్. 25 00:01:48,943 --> 00:01:50,986 ఎందుకు ఇల్లంతా మోగుతోంది? 26 00:01:51,070 --> 00:01:52,404 జాస్ ఇల్లు కాల్చాలనుకుంది. 27 00:01:53,322 --> 00:01:55,908 -టీనేజీ అమ్మాయిల హార్మోన్ల ఆవేశం. -నోర్ముయ్ మ్యాటీ. 28 00:01:55,991 --> 00:01:59,036 సరే. అంతా బాగుంది. మేము దాన్ని అదుపు చేశాం. 29 00:01:59,119 --> 00:02:00,454 తయారవ్వండి. ఆలస్యమవుతోంది. 30 00:02:00,538 --> 00:02:04,083 -ఏమంటున్నారు? చర్నోబిల్‌లా అంటుకుంది. -అది కాస్త ఎక్కువై౦ది. 31 00:02:07,002 --> 00:02:09,213 -జాస్, ఏం జరిగింది? -నాకు తెలియదు. 32 00:02:18,055 --> 00:02:22,393 -హాయ్. ఇంగ్లీష్‌లో మాట్లాడుదామా? -బంగారం, మనకు పెళ్ళయి ఎన్నేళ్ళయింది? 33 00:02:22,476 --> 00:02:25,646 20 ఏళ్ళయినా, ఒక మాట రాదా? భాషా సాఫ్ట్‌వేర్ కొన్నాగా? 34 00:02:25,729 --> 00:02:29,441 ఆమెకు సమయం లేదు. పిల్లల్ని ముద్దాడటంలో, శంకుస్థాపనలతో తీరిక లేదు. 35 00:02:29,692 --> 00:02:32,987 హేయ్. హేయ్. జాస్. మీ అమ్మతో అలా మాట్లాడకూడదు. 36 00:02:33,070 --> 00:02:35,781 హేయ్. నీకేం జరుగుతోంది? 37 00:02:43,455 --> 00:02:44,582 హెలెన్ కాల్. క్షమించు. 38 00:02:44,665 --> 00:02:45,541 -సరే. -క్షమించు. 39 00:02:45,624 --> 00:02:46,584 పర్లేదు, బంగారం. 40 00:02:46,959 --> 00:02:50,504 -ఇది ముఖ్యమైతే బాగుంటుంది. -ప్రపంచం మంటల్లో కాలిపోతోంది. 41 00:02:51,672 --> 00:02:54,508 నువ్వు ఇక్కడికి రావాలి. వెంటనే. 42 00:02:56,343 --> 00:03:01,223 ద పవర్ 43 00:03:02,683 --> 00:03:06,020 ఈ ఏడాదికి, ఎమర్జన్సీ సేవలు తమ ఓవర్‌టైమ్ నిధులను చేరుకుంటున్నాయి. 44 00:03:06,103 --> 00:03:08,439 భారీ నిధులు కల ఎవరినైనా మనం సంప్రదించాలి. 45 00:03:08,522 --> 00:03:12,192 -గవర్నర్‌తో కాల్ ఏర్పాటు చెయ్. ఇంకా? -ప్యూజెట్ సౌండ్ ఎనర్జీ సంస్థ. 46 00:03:12,276 --> 00:03:16,196 విద్యుత్ కోతలు, కాలిన గ్రిడ్లు, ఫ్యూజ్‌లు. ఇది సామాగ్రి వైఫ్యలం కాదట. 47 00:03:16,405 --> 00:03:19,617 దీన్ని ధృవీకరించడానికి మనం వెలుపలి సంస్థను రంగంలోకి దించాలి. 48 00:03:19,825 --> 00:03:22,953 బీకన్ హిల్‌లో మరో అగ్నిప్రమాదం. ఓ కుటుంబ రెస్టారెంట్‌లో. 49 00:03:23,037 --> 00:03:27,124 అగ్నిమాపక ప్రధానాధికారి మంటలు అదుపులో ఉన్నాయన్నారు, కానీ పక్క భవనానికి పాకాయి. 50 00:03:27,207 --> 00:03:29,376 ముగ్గురి మృతి, పలువురు కనబడటం లేదు. 51 00:03:29,460 --> 00:03:33,464 మరో టీనేజీ అమ్మాయి. అది ప్రమాదమని కుటుంబం బల్లగుద్ది చెబుతోంది. 52 00:03:33,839 --> 00:03:38,719 నిప్పు ఆమె చేతుల నుండి వచ్చిందని ఆమె తండ్రి ఆరోపణ. ఇవి స్వయానా ఆయన మాటలు. 53 00:03:39,094 --> 00:03:41,639 బీకన్ హిల్‌లో అధికశాతం చైనా వలస పౌరులున్నారు. 54 00:03:41,931 --> 00:03:44,558 అనువాదం వల్ల అపార్ధాలు చోటు చేసుకుంటున్నాయా? 55 00:03:44,642 --> 00:03:45,559 అది సాధ్యమే. 56 00:03:45,643 --> 00:03:48,187 -మాండరిన్ వచ్చా? -కాంటనీస్ కూడా. ఆ పని మీదుంటా. 57 00:03:48,270 --> 00:03:51,815 సరే, అద్భుతం. మీరంతా అద్భుతంగా పని చేస్తారు. ధన్యవాదాలు. 58 00:03:51,982 --> 00:03:54,526 అందరూ వారు వారే౦ చెయ్యాలో తెలుసుగా? 59 00:03:54,693 --> 00:03:56,654 ఇదేంటి? ఈ వారంలో 12వ అగ్నిప్రమాదమా? 60 00:03:58,822 --> 00:04:00,282 అసలు ఏం జరుగుతోంది? 61 00:04:02,117 --> 00:04:04,870 టీనేజీ అమ్మాయిలు వస్తువులను తగలబెడుతున్నారు. 62 00:04:05,120 --> 00:04:08,123 ఆశ్చర్యంగా లేదు. వాళ్ళు పెరిగే ప్రపంచం ఎలా ఉంది మరి? 63 00:04:08,207 --> 00:04:12,044 అవును. నాకు కూడా కొన్నిటిని కొన్నిసార్లు కాల్చేస్తే బాగుండనిపిస్తుంది. 64 00:04:12,628 --> 00:04:17,841 మంటలు, అమ్మాయిలు, విద్యుత్ కోతలు. అంటే, వీటన్నిటికీ ఏదో రకమైన సంబంధం ఉందా? 65 00:04:18,801 --> 00:04:20,010 ఆ విషయాన్ని శోధిస్తా. 66 00:04:36,402 --> 00:04:38,821 హేయ్, జాస్. నన్ను క్షమించు... 67 00:04:41,365 --> 00:04:44,368 మా అమ్మ. సాధారణ వ్యక్తిలా మెసేజ్ పంపలేదా? 68 00:04:44,952 --> 00:04:48,539 అమ్మాయిలు చేస్తున్న ఈ వింత విద్యుత్ పనుల గురించి విన్నావా? 69 00:04:49,331 --> 00:04:52,251 అవును. ఒక రకంగా. ఎందుకు? దాని గురించి ఏమని విన్నావు? 70 00:04:52,334 --> 00:04:55,087 -దానికి కారణం అదేనంట. -ఏంటి, మెసేజులు పంపడమా? 71 00:04:55,170 --> 00:05:00,759 కాదు, అమ్మాయిలు ఛండాలపు హస్తప్రయోగం చేసుకోవడమేనట. వైబ్రేటర్లతో. 72 00:05:03,554 --> 00:05:08,017 సరే. మరి, ఇది నేనింకా వినలేదు. కానీ ప్రపంచ పౌరశాస్త్రంపై నాకు పరీక్ష ఉంది. 73 00:05:08,100 --> 00:05:11,979 తర్వాత కలుస్తా. సరే. హేయ్, క్విన్. క్యాట్ ఎక్కడా? 74 00:05:12,062 --> 00:05:15,024 పరీక్ష వల్ల స్కూలు ఎగ్గొట్టిందేమో. నువ్వు చదివావా? 75 00:05:15,566 --> 00:05:19,987 ఆ, ఒకరకంగా. ఏమో మరి. ఫ్రెంచి విప్లవంపై పూర్తి పాఠమా? 76 00:05:20,529 --> 00:05:24,658 -నా జీవితంలో దాన్నెప్పుడు వాడుతాను? -అదే, కదా? దారుణంగా ఫెయిలవుతాను. 77 00:05:33,000 --> 00:05:36,253 -చూడు. ఇక పరీక్ష లేదు. -దేవుడా. భలే సరదాగా ఉంది. 78 00:05:36,628 --> 00:05:38,088 పద, పద, పద. 79 00:05:41,759 --> 00:05:42,593 హేయ్. 80 00:05:42,676 --> 00:05:45,929 ఈయనే రాబ్ లోపెజ్. ఈ విచారణల బాధ్యత ఈయనదే. 81 00:05:46,638 --> 00:05:47,639 నిన్ను కలవడం సంతోషం. 82 00:05:47,806 --> 00:05:52,144 నీ చేతిపై ఏర్పడ్డ గుర్తులను చూస్తారు, అది నీకు సమ్మతమైతే, సారా. 83 00:05:52,227 --> 00:05:53,062 తప్పకుండా. 84 00:05:55,397 --> 00:05:58,400 అయితే, సారా, బానే ఉన్నావా? 85 00:05:58,734 --> 00:06:01,028 -బాగున్నా. -మంచిది, మంచిది. 86 00:06:02,321 --> 00:06:05,407 నువ్వు చవిచూస్తున్న ఇబ్బందుల పట్ల నాకు బాధగా ఉంది. 87 00:06:06,450 --> 00:06:10,245 కానీ ఇది మేము పరిష్కరించలేని విషయమైతే కాదనుకుంటాను. 88 00:06:11,663 --> 00:06:12,706 చూడు. నాకు తెలుసు. 89 00:06:12,790 --> 00:06:16,460 నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళు దిగులుపడుతున్నారని తెలుసు. 90 00:06:16,710 --> 00:06:19,129 అన్నిటి గురించి. సరే. చూడనా? 91 00:06:21,757 --> 00:06:22,800 సరే. 92 00:06:28,597 --> 00:06:29,431 సరే. 93 00:06:39,983 --> 00:06:42,528 అంత చిన్న దేహానికి ఇవి చాలా ఎక్కువ మాత్రలు. 94 00:06:43,153 --> 00:06:45,155 భారీ భావోద్వేగాలతో సారా సతమతమవుతోంది. 95 00:06:46,198 --> 00:06:48,826 -ముఖ్యంగా తనకు కోపంగా ఉన్నప్పుడు. -సరే. 96 00:06:48,909 --> 00:06:52,162 ఆమెకు తరచూ వచ్చే అతికోపపు వ్యాధి ఉందని నిర్ధారించారా? 97 00:06:52,496 --> 00:06:56,166 అవును. కొన్నేళ్ళ క్రితం సారాకు ఈ సమస్యలు ఉండేవి కావు. 98 00:06:57,668 --> 00:07:00,796 -ఏదైనా జరిగిందా? -మాకు తెలిసి ఏమీ జరగలేదు. 99 00:07:02,631 --> 00:07:06,051 ఆమె టీనేజీ సంవత్సరాలతో హింసాత్మకంగా ఇబ్బందిపడుతోంది. 100 00:07:06,385 --> 00:07:09,930 నమ్మండి, నాకు దాని గురించి తెలుసు. ఈమె వయసు గల కూతురు నాకుంది. 101 00:07:10,180 --> 00:07:14,685 మా పాప వయసు 17. ఆమె భావోద్వేగాల గురించి మీరు మాట్లాడితే ఏమని చెబుతుంది? 102 00:07:14,768 --> 00:07:18,605 మాట్లాడటమా? సారా మాట్లాడదు. కేకలు పెడుతుందంతే. 103 00:07:19,189 --> 00:07:21,692 తనకు నేనంటే ద్వేషం. అందరినీ ద్వేషిస్తుంది. 104 00:07:22,484 --> 00:07:24,778 నాకూ బాధగా ఉంది. ఇదిగో. 105 00:07:29,992 --> 00:07:34,329 చూద్దాం. మూర్ఛ, తలనొప్పి మాత్రలు, పూనకపు మాత్రలు, కుంగుబాటు మాత్రలు, 106 00:07:34,496 --> 00:07:37,291 భ్రమ తగ్గింపు మాత్రలు, మూర్ఛ ఉపశమన మాత్రలు... 107 00:07:37,374 --> 00:07:39,376 అవును, మేము అన్నీ ప్రయత్నించాం. 108 00:07:41,837 --> 00:07:45,174 కానీ చర్మగాయలను అవే కలిగించాయి, కదా? ఈ మాత్రలే? 109 00:07:45,257 --> 00:07:48,302 వాటి వల్ల ఆమెకు దుష్ప్రభావాలు, రియాక్షన్‌లు కలిగాయి కదా? 110 00:07:48,385 --> 00:07:50,721 ఈ మాత్రల్లో ఏవీ, వాటిని కలిపి తీసుకున్నా సరే, 111 00:07:50,804 --> 00:07:52,306 ఇలాంటి గాయాలను కలిగించి ఉండవు. 112 00:07:53,182 --> 00:07:57,686 క్షమించండి. కానీ ఈ చర్మగాయాల సరళి చాలా ప్రత్యేకంగా ఉంది. 113 00:07:57,769 --> 00:08:02,441 దీన్ని లిక్టెన్‌బర్గ్ చిత్రం అంటారు. ఇవి విద్యుత్ తాకిడి వల్ల కలిగే గాయాలు. 114 00:08:03,734 --> 00:08:08,405 ఈమధ్య సారా విద్యుత్ షాక్‌కు గురైందా? మీకు తెలియని ప్రమాదం ఏదైనా జరిగిందా? 115 00:08:08,572 --> 00:08:12,242 లేదు. లేదు. అంటే, అలా జరిగిందనుకోను. 116 00:08:12,451 --> 00:08:15,746 అలాంటిది ఏదైనా జరిగితే నాకు చెప్పి ఉండేది, కాదంటారా? 117 00:08:17,539 --> 00:08:23,212 కెల్లీ, క్షమించండి. ఇది సున్నితమైన విషయమని తెలుసు, కానీ నేను అడిగి తీరాల్సిందే. 118 00:08:25,130 --> 00:08:27,174 ఆమెను ఎవరూ వేధించటం లేదు కదా? 119 00:08:27,674 --> 00:08:31,887 లేదు. లేదు. నాకు తెలిసినంతలో లేదు. 120 00:08:33,055 --> 00:08:35,933 పోట్లాటలు. మైదానాల్లో జరిగే మామూలు పోట్లాటలు. 121 00:08:36,892 --> 00:08:39,061 అమ్మాయిలతో. ఇతర అమ్మాయిలతో పోట్లాడుతుంది. 122 00:08:41,480 --> 00:08:42,314 సరే. 123 00:08:46,151 --> 00:08:48,111 కార్పేథియా వీధులు మండిపోతున్నాయి. 124 00:08:48,195 --> 00:08:52,282 ఈ మంటలు ప్రమాదాలు కాదు. ఈ మంటలు అల్లరిమూకల, అరాచకుల చర్యలు. 125 00:08:52,366 --> 00:08:53,825 దుండగులకు ఈ శిక్షపడుతుంది, 126 00:08:54,826 --> 00:08:56,411 మరణశిక్ష. 127 00:08:56,662 --> 00:09:00,165 వీళ్ళు యువతులు కారు. వీళ్ళు ఉగ్రవాదులు. 128 00:09:00,249 --> 00:09:05,128 చట్టాన్ని, క్రమబద్ధతను మళ్ళీ గాడిలో పెట్టే అధ్యక్షుడిగా ఉంటా. దేవుడు సాయం చేయాలి. 129 00:09:06,046 --> 00:09:06,922 తగలడండి. 130 00:09:20,102 --> 00:09:22,145 {\an8}క్రీడల ముఖ్యాంశాలు 1999 131 00:09:22,229 --> 00:09:24,106 {\an8}ఈ ఏడాది చివరన, అక్టోబర్ 1999లో, 132 00:09:24,189 --> 00:09:25,899 {\an8}జిమ్నాస్టిక్స్ అత్యుత్తమత సంస్థ 133 00:09:25,983 --> 00:09:29,069 {\an8}ప్రపంచవ్యాప్తంగా 71 దేశాల నుండి మేటి జిమ్నాస్ట్‌లు 134 00:09:29,152 --> 00:09:31,571 చైనాలోని టియాంగ్‌జిన్‌కు చేరుకుంటారు, 135 00:09:31,947 --> 00:09:34,741 ఇది అంతిమ బహుమతికి వేదిక కానుంది. 136 00:09:35,117 --> 00:09:37,828 సిడ్నీ ఒలంపిక్స్‌లో విలువైన బంగారు పతకానికి. 137 00:09:38,996 --> 00:09:41,498 కానీ మొదట జాతీయస్థాయి పోటీలు జరుగుతాయి. 138 00:09:41,748 --> 00:09:45,627 ఇక కార్పేథియాలో, ఆశ్చర్యకరంగా ఓ మెరుగైన ప్రతిభావంతురాలు పైకి ఎదుగుతోంది. 139 00:09:46,044 --> 00:09:50,424 {\an8}ట్రయల్స్‌లో నా ప్రదర్శనే కీలకం కానుంది, వాటిని నేను సులువుగా గెలవగలను. 140 00:09:52,676 --> 00:09:55,012 రెండేళ్ళ వయసు నుండే నేను శిక్షణ పొందుతున్నా. 141 00:09:55,345 --> 00:09:58,932 మేటి జిమ్నాస్ట్ కావాలని ఉంది. నా దేశం నన్ను చూసి గర్వపడాలని ఉంది. 142 00:10:00,017 --> 00:10:02,644 అలాగే, నా చెల్లి జోయా కూడా గర్వించాలి. 143 00:10:02,853 --> 00:10:05,689 -అలాగే మీ తల్లి కూడా? -తప్పకుండా. 144 00:10:06,982 --> 00:10:09,359 కార్పేథియా పత్రికలకు ఇష్టమైన వ్యక్తిగా, 145 00:10:09,609 --> 00:10:13,363 ఆమె టియాన్‌జిన్ జట్టులో చోటు సంపాదిస్తుందా లేదా అన్నదే ప్రశ్న. 146 00:10:13,822 --> 00:10:15,866 {\an8}దయచేసి మీ పేరు మళ్ళీ చెబుతారా? 147 00:10:16,366 --> 00:10:20,037 నా పేరు తాతియానా దోనిచ్, నాకు 15 ఏళ్ళు. 148 00:10:20,245 --> 00:10:21,246 కట్. 149 00:11:25,602 --> 00:11:28,021 ఏ ధైర్యంతో ఈ ముఖం వేసుకుని వచ్చావు! 150 00:11:29,356 --> 00:11:32,067 -మా నాన్న నిన్ను చంపేస్తారు. -తను ఎలా ఉంది? 151 00:11:34,945 --> 00:11:37,155 ఆమె ఎలా ఉందనుకుంటున్నావు, టుండే? 152 00:11:37,781 --> 00:11:38,657 దయచేసి వెళ్ళనీ. 153 00:11:40,409 --> 00:11:42,202 -దేవుడా. -ధన్యవాదాలు. 154 00:11:45,205 --> 00:11:47,999 అంతా ముగిసింది. ధన్యవాదాలు, సర్. 155 00:12:02,514 --> 00:12:03,682 నన్ను చూడు. 156 00:12:05,475 --> 00:12:06,601 ఎన్‌డూడి? 157 00:12:09,813 --> 00:12:10,897 నన్ను చూడు. 158 00:12:27,747 --> 00:12:29,583 నాకున్న ఇబ్బంది నీకు తెలుసా? 159 00:12:33,753 --> 00:12:38,633 -క్షమించు. -నాన్న భూతశుద్ధి క్రతువు చేయాలంటున్నాడు. 160 00:12:41,928 --> 00:12:43,722 తల్లిదండ్రులు సందర్శకులు వద్దన్నారు. 161 00:12:51,354 --> 00:12:53,398 నీకు ఏం జరిగిందో నేను కనుగొంటాను. 162 00:12:54,524 --> 00:12:55,692 ఇదేంటో కనుగొంటాను. 163 00:13:41,363 --> 00:13:42,822 వాడికి తగిన శాస్తే జరిగింది. 164 00:13:46,910 --> 00:13:49,913 స్వర్గలోకపు తండ్రీ... 165 00:13:50,205 --> 00:13:52,666 పరలోకపు తండ్రి నీకోసం ఏం చేశాడు? 166 00:13:55,418 --> 00:13:57,295 నిన్ను రక్షించడానికి ఎవరూ రాలేదు. 167 00:13:59,089 --> 00:14:00,757 నువ్వు పుట్టిన నిమిషం నుండి, 168 00:14:00,840 --> 00:14:03,510 ఈ ప్రపంచం నిన్ను నిరాశపరచడం తప్ప మరేమీ చేయలేదు. 169 00:14:36,543 --> 00:14:38,378 మంచితనమనే నటన ఆపే సమయం వచ్చింది. 170 00:14:42,382 --> 00:14:43,758 నీకు ఏం కావాలో అది తీసుకో. 171 00:14:54,019 --> 00:14:57,063 మీరు ఈ వ్యక్తిని చూస్తే, దయచేసి 911‌కు కాల్ చేయండి. 172 00:14:57,689 --> 00:14:59,274 క్లైడ్ మంచి మనిషి. 173 00:14:59,774 --> 00:15:03,403 {\an8}సోల్ ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్‌కు ఎన్నో ఏళ్ళు సేవ చేశాడు. ఏళ్ళు. 174 00:15:05,322 --> 00:15:07,115 అతను ఇలాంటి చావుకు అర్హుడు కాదు. 175 00:15:07,198 --> 00:15:09,534 అనుమానాస్పద మృతి తర్వాత పరారీలో అమ్మాయి 176 00:15:11,620 --> 00:15:13,872 -పోలీసులు ధృవీకరించారు... -ఏ ప్రశ్నలు లేవు. 177 00:15:14,289 --> 00:15:18,084 ...17 ఏళ్ళు కల ఆలీసన్ మాంట్‌గోమరీ, ఈ హత్యలో కీలక నిందితురాలిగా, 178 00:15:18,168 --> 00:15:20,629 ప్రజలు ఆమె దగ్గరకు వెళ్ళకూడదని తెలిపారు 179 00:15:20,712 --> 00:15:23,089 ఎందుకంటే ఆమె చాలా ప్రమాదకరమైనది కనుక. 180 00:16:27,237 --> 00:16:28,154 జరగండి. 181 00:16:35,537 --> 00:16:36,413 మంక్ అండ్ సన్స్ 182 00:16:37,330 --> 00:16:39,916 -మేము త్వరగా మూసేస్తున్నాం. -నువ్వు కొత్తా? 183 00:16:40,291 --> 00:16:44,421 మా నాన్నను చూడటానికి వచ్చాను. బెర్నీ మంక్ కూతురును. 184 00:16:49,175 --> 00:16:51,594 -అడ్డులే. -దాన్ని లోపలికి తీసుకురాకూడదు. 185 00:16:59,352 --> 00:17:02,147 -ఓయ్, ఓయ్. -ఒక నిమిషం ఉ౦డ౦డి. 186 00:17:02,230 --> 00:17:05,984 -బయటున్న ఆ వెధవ ఎవడు? -పై అంతస్తులో కుడి వైపుకు వెళ్ళ౦డి. 187 00:17:06,067 --> 00:17:09,821 అతను అక్కడే ఉంటారు, మేడమ్, సరేనా? ఇదెలా ఉంది? 188 00:17:09,904 --> 00:17:11,948 -అమ్మ గురించి పోలీసులు ఏం అన్నారు? -ఓయ్. 189 00:17:12,031 --> 00:17:14,868 -అలా వచ్చేయకూడదు. మేము పని చేస్తున్నాం. -నేను చూసుకుంటా. 190 00:17:15,744 --> 00:17:18,788 -ఎలా ఉన్నావు? -మా అమ్మను చంపినవాడిని కనుక్కోవాలి. 191 00:17:18,872 --> 00:17:22,250 -వారి ముఖాలను చూశాను. సాయపడగలను. -విను, రాక్స్. నా మాట విను. 192 00:17:23,084 --> 00:17:28,214 జరిగినదానికి బాధపడుతున్నా. తను లేని లోటుతో బాధపడుతున్నావని తెలుసు. మాకూ బాధే. 193 00:17:28,506 --> 00:17:32,177 కానీ రిక్కీ అన్నది నిజమే. ఇది వ్యాపారం. కింద కస్టమర్లు ఉన్నారు. 194 00:17:32,260 --> 00:17:36,139 నీ వ్యాపారాల వల్లే ఆమెను చంపారా? నిన్ను చంపాలనుకున్నారా? ప్రతీకారమా? 195 00:17:36,723 --> 00:17:39,350 కాదు. ఇది దారి తప్పిన దొంగతనం అని వారంటున్నారు. 196 00:17:39,434 --> 00:17:41,728 వెధవగాళ్ళు తప్పుడు ఇంటిని ఎంచుకున్నారు. 197 00:17:43,104 --> 00:17:45,899 "ఈ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు," అన్నారు. 198 00:17:46,316 --> 00:17:47,859 నేనెవరో తెలిసినట్టు. 199 00:17:48,485 --> 00:17:52,614 వాళ్ళు మీ ఇంటిపై నిఘూ వేసుంటారేమో. నువ్వు రావడం, పోవడం చూసుంటారు. 200 00:17:54,616 --> 00:17:58,661 ఒక మాట చెప్తా. మేము ఆ విషయాన్ని పరిశీలిస్తాం. సరేనా? మాటిస్తున్నా. 201 00:18:00,663 --> 00:18:03,333 వాళ్ళు చావాలి. నువ్వు చంపుతుండగా నేను చూడాలి. 202 00:18:03,416 --> 00:18:07,796 ఎవరూ ఎవరినీ చంపరు. ఈ విషయాన్ని పోలీసులతో కలిసి వ్యవహరిస్తున్నా. 203 00:18:07,879 --> 00:18:12,050 -ఇదొక సరైన నేరవిచారణ. -పోలీసులను ఎప్పటి నుండి నమ్ముతున్నావు? 204 00:18:12,133 --> 00:18:15,678 అది నన్ను బాధపెట్టడం లేదనుకుంటున్నావా? మీ అమ్మను ప్రేమించాను. 205 00:18:16,554 --> 00:18:19,432 అన్నిటినీ చూసుకుంటున్నా, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. 206 00:18:19,516 --> 00:18:20,850 అంతటా పోలీసులు ఉన్నారు. 207 00:18:20,934 --> 00:18:23,728 ఇక నువ్వు ఏ మూర్ఖపు పని చేయకూడదు, పిల్లా. 208 00:18:25,480 --> 00:18:26,439 నా మాట వినపడిందా? 209 00:18:28,650 --> 00:18:30,860 సరే. వెళ్ళే సమయమైంది. 210 00:18:33,988 --> 00:18:35,740 టెర్రీ, రాక్సీని బయటకు పంపు. 211 00:18:38,159 --> 00:18:39,285 అది నావాడంటే. 212 00:18:39,828 --> 00:18:45,083 నాకు తెలుసు. అతను బుధవారం అన్నాడు, కనుక అతని కాల్ కోసం చూస్తున్నా. 213 00:18:45,959 --> 00:18:49,379 తెలియదు, కెయిట్లిన్. అతను మారుతాడని నేను ఎందుకు అనుకుంటా? 214 00:18:49,504 --> 00:18:53,800 ఈ వెధవ నుండి విముక్తి పొందటానికి నేను ఏ బాల్య ఘట్టాలను తరచి చూడాలి? 215 00:18:56,302 --> 00:19:01,349 ఓహ్ దేవుడా. సరే, చూడు. నేను వెళ్ళాలి. సరే. 7‌‌‌:30కు. 216 00:19:03,434 --> 00:19:06,396 -దీన్ని తాకట్టుపెట్టాలి. -అబ్బో. 217 00:19:08,231 --> 00:19:12,151 -ఇది దేనికైనా చెందినదా? -ఒక హారం నుండి వచ్చేసింది. 218 00:19:16,114 --> 00:19:17,824 హారం అంటున్నావా? 219 00:19:22,328 --> 00:19:25,707 దీనిపై కొన్ని గీతలు పడ్డాయి. 220 00:19:32,964 --> 00:19:34,507 దీనికి 100 డాలర్లు ఇస్తా. 221 00:19:35,633 --> 00:19:38,761 -అది నిజమైన కెంపు. -నీకు 100 డాలర్లు ఇస్తానన్నా. 222 00:19:39,137 --> 00:19:40,555 ఆ పాముచేపలు గుర్తున్నాయా? 223 00:19:41,639 --> 00:19:44,434 అవి చేపలు నేరుగా తమ నోట్లోకి వచ్చేలా చేసుకున్నాయి. 224 00:19:47,186 --> 00:19:50,481 లేదు, లేదు. నా డబ్బును మత్తుపదార్థాల బానిసకు ఇవ్వను. 225 00:19:50,690 --> 00:19:52,442 -అది నన్ను... -కాదు, నువ్వు అదే. 226 00:19:52,942 --> 00:19:56,905 క్షమించండి. నాకు తల తిరుగుతోంది. రక్తదానం చేశాను. 227 00:19:56,988 --> 00:20:00,658 -ఏం చేశావు? -రక్తం. ఒక సిసాకు 50 డాలర్లు ఇస్తారు. 228 00:20:02,869 --> 00:20:06,748 -రక్తం ఇచ్చాక కుకీ తినడం మరచిపోయా. -అయ్యో. సరే. 229 00:20:06,831 --> 00:20:09,876 -సరే, కూర్చో. కూర్చో. -కచ్చితంగానా? 230 00:20:09,959 --> 00:20:12,754 కచ్చితంగా చెబుతున్నా. ఆ కుర్చీలో కూలబడు. 231 00:20:17,800 --> 00:20:22,639 -తాగడానికి ఏమైనా ఇస్తారా, దయచేసి? -తప్పకుండా. తప్పుతుందా మరి. 232 00:20:29,854 --> 00:20:30,855 క్రిస్మస్ ప్రత్యేకత! 233 00:20:30,939 --> 00:20:33,066 నీ దగ్గరున్నది ఏ తుపాకీకన్నా మెరుగైనది. 234 00:20:33,900 --> 00:20:36,778 -చూస్తావుగా. -ఇదిగో బంగారం. పళ్ళరసం తాగు. 235 00:20:42,158 --> 00:20:43,117 కుకీ కావాలా? 236 00:20:46,621 --> 00:20:47,538 ఓరి నాయనో. 237 00:20:49,415 --> 00:20:51,751 ఒక నిమిషంలో అక్కడుంటా, బిల్లీ. 238 00:20:52,001 --> 00:20:53,211 నేను చూస్తున్నానంతే. 239 00:21:06,099 --> 00:21:09,477 ఇలాంటి నిజమైన కెంపుకు, నాకు తెలిసి దీని విలువ... 240 00:21:11,813 --> 00:21:13,606 150 డాలర్లు ఉంటుంది. 241 00:21:15,316 --> 00:21:16,150 ధన్యవాదాలు. 242 00:21:19,779 --> 00:21:21,990 నన్నొక పిచ్చిదానిలా చూపిస్తున్నావు. 243 00:21:22,532 --> 00:21:24,784 చేరాల్సిన చోటుకు చేరుకోవడానికి సాయపడుతున్నా. 244 00:21:24,867 --> 00:21:27,996 -అది ఎక్కడుంది? -అది చూడగానే నీకే తెలుస్తుంది. 245 00:21:28,287 --> 00:21:29,580 సరే, అలాగే. 246 00:21:59,485 --> 00:22:00,528 నాతో మాట్లాడు. 247 00:22:01,446 --> 00:22:06,451 ఎన్‌డూడి ఎలాంటి సమస్యలో చిక్కుకుంది? జనాలు తనను మంత్రగత్తె అంటున్నారు. 248 00:22:06,534 --> 00:22:09,245 -తను అలా కాదని నీకు తెలుసు. -ఆ మాట తన తండ్రికి చెప్పు. 249 00:22:16,210 --> 00:22:19,047 నువ్వు నాకు అర్థమే కావటం లేదు. 250 00:22:21,674 --> 00:22:25,428 జుజూ ప్రమాదకరమైనదని నీకు తెలుసు. వీటితో ఎందుకు ఆటలాడుతున్నావు? 251 00:22:25,511 --> 00:22:26,763 నేను ఇది ఊహించలేదు. 252 00:22:28,389 --> 00:22:30,475 ఓ కథను అనుసరించానంతే. 253 00:22:32,393 --> 00:22:34,896 -క్షమించు. -దీన్ని నువ్వు పరిష్కరించాలి. 254 00:22:35,813 --> 00:22:38,441 ఇది మీ చెల్లితో అసలు మాట్లాడకు. 255 00:22:38,524 --> 00:22:40,777 తనకు ఈ కొత్త ఆలోచనలు రావాలనుకోను. 256 00:22:41,194 --> 00:22:42,403 నా మాట వినపడిందా? 257 00:22:49,744 --> 00:22:50,620 ఫర్వాలేదు. 258 00:23:13,226 --> 00:23:15,019 వీడియోల అప్లోడ్ 259 00:23:21,651 --> 00:23:24,362 {\an8}దయచేసి సాయం చేయండి!! ఇదేంటో ఎవరికైనా తెలుసా? 260 00:23:38,501 --> 00:23:43,506 ఇంటర్న్స్‌లో ఒకరు దీన్ని కనుగొన్నారు. నైజీరియాలోని ఓ కుర్రాడు పోస్ట్ చేశాడు. 261 00:23:44,006 --> 00:23:47,426 టుండే ఓజో. 12 అనుచరులు కల వ్లాగర్. 262 00:23:48,344 --> 00:23:51,556 స్నాప్‌చాట్ ఉన్న ఎవరైనా ఇలా చేయగలరు, కదా? 263 00:23:52,265 --> 00:23:56,227 -అంటే ఫిల్టర్లు అలాంటిది ఏదైనానా? -దేవుడా, చాలా నిజంగా అనిపిస్తోంది. 264 00:23:56,519 --> 00:23:58,312 ఇక నువ్వు వ్యాఖ్యలు చదవాలి. 265 00:23:58,396 --> 00:24:01,858 ఇలా తమకూ జరుగుతోందని చెబుతోన్న పిల్లలతో నిండిపోయాయి. 266 00:24:01,941 --> 00:24:06,237 లేదా ఇంతకు ముందే చూసినట్టు చెప్పేవారితో. తమ చేతుల్లో నుండి విద్యుత్ వస్తోందట. 267 00:24:07,947 --> 00:24:10,408 -అంతా టీనేజీ అమ్మాయిలేనా? -చూసినంతలో, అవును. 268 00:24:12,660 --> 00:24:16,080 -గవర్నర్ డాండన్‌ నుండి కబురు అందిందా? -రోజంతా సమావేశాల్లో ఉన్నాడు. 269 00:24:16,164 --> 00:24:20,001 చెత్త. ఇది సెనేట్ ఎన్నికల ప్రచారం. నిధులు సేకరిస్తున్నాడు. 270 00:24:20,084 --> 00:24:24,547 ఇవాళ రాత్రి బంగళాలో దాతలకోసం కార్యక్రమం ఉందని అతని సహాయకుడు అన్నాడు. 271 00:24:25,756 --> 00:24:27,133 ఛత్. 272 00:24:27,800 --> 00:24:32,388 నా పెళ్ళిరోజున నేను చెత్త ఒలంపియాకు వెళుతున్నానమాట. 273 00:24:34,182 --> 00:24:36,601 రాబ్‌కు కాల్ చేసి ఆలస్యంగా వస్తానని చెప్తావా? 274 00:24:36,684 --> 00:24:41,856 -తప్పకుండా. నాకొక సాయం చేస్తావా? -సరే, మంత్రగత్తె. ఇవేంటి? 275 00:24:41,939 --> 00:24:46,152 డాండన్‌ భవనం దగ్గర పత్రికలవారు ఉంటే. ఆ చెప్పులపై ప్రతికూల వ్యాఖ్యలు వచ్చాయి. 276 00:24:46,527 --> 00:24:49,280 -చాలా ఖరీదైనవట. -ఈ చెప్పులా? 277 00:24:49,363 --> 00:24:54,118 800 డాలర్లవా? ఎందుకంటే నేను "ఆకాంక్షలున్న వ్యక్తి"గా కనపడాలని నువ్వు అన్నావుగా? 278 00:24:54,202 --> 00:24:56,871 క్షమించు. ప్రగతిశీల మద్దతుదారులకు చంచలత్వం ఎక్కువ. 279 00:24:59,415 --> 00:25:00,583 ఇవి ఫర్వాలేదు. 280 00:25:03,628 --> 00:25:04,712 సరే. 281 00:25:06,464 --> 00:25:08,966 -నొప్పి పెడుతున్నాయి. -ధరకు తగిన సరుకు. 282 00:25:09,091 --> 00:25:12,595 తెలుసా, గవర్నర్ డాండన్ 1,000 డాలర్ల ఖరీదైన చెప్పులు వేసుకుంటాడు. 283 00:25:12,678 --> 00:25:17,225 దానిపై ఎవరూ ఏమీ మాట్లాడరు. నా షూస్ గురించి మాట్లాడేవాళ్ళు పనీపాటా లేనివాళ్ళు. 284 00:25:22,855 --> 00:25:25,483 ప్రపంచ పౌరశాస్త్ర పరీక్ష ఎలా జరిగింది? ఎలా రాశావు? 285 00:25:26,609 --> 00:25:29,570 -ఫర్వాలేదు. -ఫర్వాలేదా? ఫర్వాలేదు అంతేనా? 286 00:25:30,112 --> 00:25:32,156 -అవును. -సరే. 287 00:25:36,160 --> 00:25:38,037 అంతా బాగుందా, జాస్? 288 00:25:39,288 --> 00:25:40,748 అంతా బాగుందా, జాస్? 289 00:25:41,707 --> 00:25:43,125 అంతా బాగుందా, జాస్? 290 00:25:46,587 --> 00:25:48,923 నాలో ఉంది ఎంతో మంచితనం ఇదిగో పసందైన పరిచయం 291 00:25:49,048 --> 00:25:51,676 మీ అమ్మకు, నాన్నకు చెప్పు టెలిగ్రామ్ పంపు 292 00:25:51,759 --> 00:25:54,262 బ్యాటరీని నేనిక ఎందుకంటే నాకుంది సుదీర్ఘ మన్నిక 293 00:25:54,345 --> 00:25:57,265 నా సిబ్బంది వెధవలు కారు ఎందుకంటే మా ఐక్యతే మా జోరు 294 00:25:57,348 --> 00:25:59,016 అద్దీ, అద్దీ. 295 00:26:04,647 --> 00:26:08,901 ఓరి దేవుడా. నీ వయసులో నేను అలాంటి సంగీతం వినేవాడిని. 296 00:26:09,527 --> 00:26:12,905 అప్పట్లో నాకు ఇది బాగా నచ్చేది. ఓరి దేవుడా. 297 00:26:13,239 --> 00:26:16,784 నువ్వు దీన్ని ఎప్పుడైనా వినాలి. నీకు నచ్చుతుందనుకుంటాను. 298 00:26:17,159 --> 00:26:20,663 వీళ్ళు సరదాగా పాటలు చేయరు, వీరికి సామాజిక స్పృహ కూడా ఉండేది. 299 00:26:20,746 --> 00:26:23,249 అంటే, "వోక్" రాకముందే వారికి ఆ చైతన్యం ఉండేది. 300 00:26:23,541 --> 00:26:27,837 ఇక పాత సంగీతం చొప్పించడం? దేవుడా. అన్నీ ఉండేవి. ప్రపంచ సంగీతం వాడేవారు. 301 00:26:27,920 --> 00:26:31,632 జాజ్. ఈరోజుల్లో పాత సంగీతం చొప్పిస్తారని తెలుసు, కానీ ఆ రోజుల్లో... 302 00:26:33,801 --> 00:26:37,221 అర్థమైంది. నేను పాతకాలపు నాన్నను. నోర్మూసుకుని, బండి నడుపుతా. 303 00:26:40,558 --> 00:26:41,600 ఛత్. 304 00:26:43,394 --> 00:26:44,437 ఏమై౦ది? 305 00:26:47,273 --> 00:26:50,651 -ఛత్, బంగారం. బాగున్నావా? -బాగున్నా. 306 00:26:51,068 --> 00:26:52,236 అసలు ఏంటది? 307 00:26:53,446 --> 00:26:56,824 తెలియదు. అంటే స్థిరవిద్యుత్ షాక్‌ లాంటిదో ఏదో. 308 00:26:59,327 --> 00:27:02,538 జాస్, మైక్రోవేవ్‌తో జరిగిన అగ్నిప్రమాదం కూడా ఇలాంటిదేనా? 309 00:27:05,374 --> 00:27:06,751 -జాస్? -కాదు. 310 00:27:07,251 --> 00:27:08,502 -నాకు చెప్పొచ్చు. -కాదు. 311 00:27:08,586 --> 00:27:12,673 దేవుడా. బహుశా నీ స్టీరియో కూడా పాతదేమో, నీ చెత్త సంగీతంలా. 312 00:27:13,299 --> 00:27:14,342 జాస్. 313 00:27:50,169 --> 00:27:54,715 రాబీనా, ససాటీనా. పెద్ద అబ్బాయిలు, అందమైన అమ్మాయిలు. రాబీనా, ససాటీనా. 314 00:27:54,965 --> 00:27:59,261 పెద్ద అబ్బాయిలు, అందమైన అమ్మాయిలు. రాబీనా, ససాటీనా. పెద్ద అబ్బాయిలు... 315 00:28:14,193 --> 00:28:15,152 నువ్వు బాగున్నావా? 316 00:28:17,029 --> 00:28:19,156 -సమస్య ఏంటి? -స్టార్ట్ అవ్వటం లేదు. 317 00:28:19,573 --> 00:28:21,575 -ఒకసారి చూడనా? -ఒకతను వస్తున్నాడు. 318 00:28:23,077 --> 00:28:27,289 నిన్ను తక్కువ అంచనా వేసే మరో మగాడు. ఇక్కడ చూడటానికి ఏమీ లేదు. 319 00:28:27,873 --> 00:28:29,875 -మీ గమ్యం? -ఉచిత ఆహార శిబిరం. 320 00:28:29,959 --> 00:28:32,086 నోర్ముయ్, మన విషయాలు అందరికీ చెబుతున్నావు. 321 00:28:32,211 --> 00:28:35,172 నేను కార్ల చుట్టూ పెరిగాను. మా నాన్న మెకానిక్. 322 00:28:35,256 --> 00:28:37,466 నీ వెనుక జేబులో జంపర్ వైర్లు ఉన్నాయా? 323 00:28:37,758 --> 00:28:38,759 అవును, ఉండచ్చేమో. 324 00:28:40,970 --> 00:28:45,224 -ఒంటరిగా ఎక్కడి నుండి వస్తున్నావు? -నా బస్ మిస్సయ్యాను. 325 00:28:47,351 --> 00:28:49,478 నువ్వు నాకు చేయగల సాయం ఏంటో తెలుసా? 326 00:28:49,562 --> 00:28:52,690 స్టార్ట్ చేయగానే యాక్సిలరేటర్ వైరు కదులుతోందో లేదో చెప్పు. 327 00:29:00,739 --> 00:29:01,699 సిద్ధమా? 328 00:29:05,911 --> 00:29:07,913 -ఏమీ కాలేదా? -మళ్ళీ ప్రయత్నించు. 329 00:29:12,710 --> 00:29:13,586 మళ్ళీ. 330 00:29:14,795 --> 00:29:16,672 -తను మాంత్రికురాలా? -ఏదైనా కదిలిందా? 331 00:29:16,755 --> 00:29:18,048 -దుష్టమంత్రగత్తె. -మళ్ళీ. 332 00:29:18,132 --> 00:29:21,010 -అమ్మాయిలు మాంత్రికులు కాలేరు. -అమ్మాయిలు ఏమైనా కాగలరు. 333 00:29:21,135 --> 00:29:22,219 మరోసారి. 334 00:29:34,315 --> 00:29:35,483 నువ్వేం చేశావు? 335 00:29:38,652 --> 00:29:40,696 -వద్దు, శాంతించు. -తను గాయపరిచింది. 336 00:29:40,779 --> 00:29:42,031 -నాన్నా. -ఏం జరుగుతోంది? 337 00:29:42,114 --> 00:29:44,450 -తను గాయపరిచింది. -నా పిల్లలకు దూరంగా పో. 338 00:29:44,533 --> 00:29:48,245 -ఆమె వేడి ఇంజన్‌పై చేయి పెట్టింది. -నా కూతుర్లకు దూరం జరుగు. 339 00:29:48,329 --> 00:29:50,831 -నన్ను తాకొద్దు. -నాన్నా. నాన్నా. 340 00:29:51,165 --> 00:29:52,166 ఛత్. 341 00:29:52,249 --> 00:29:55,920 -కారు ఎక్కండి. -నాన్నా. నాన్నాా. 342 00:29:56,462 --> 00:29:57,296 నీకేం కాలేదుగా? 343 00:29:57,379 --> 00:30:00,382 -నాన్నా. నాన్నా. -సరే, అమ్మాయిలు. ఏం కాలేదు. 344 00:30:05,804 --> 00:30:08,390 నా మాట వినకపోతే ఇలాగే జరుగుతుంది. 345 00:30:17,441 --> 00:30:18,275 హేయ్. 346 00:30:32,122 --> 00:30:37,086 చెత్త సోది. ఏం చేశావు? సైకిల్ నడపడం కూడా రాదా? 347 00:30:37,378 --> 00:30:41,507 వెధవ పిల్లా. ఏంటీ దారుణం? 348 00:31:16,709 --> 00:31:20,296 -నీకేసి చూస్తూనే ఉన్నాడు. -నువ్వు తనకేసి చూస్తూ ఉండటం వల్లేమో. 349 00:31:22,590 --> 00:31:25,259 -అక్కడికి వెళ్ళు. -వెళ్ళనే వెళ్ళను. 350 00:31:25,676 --> 00:31:27,344 ఎందుకు? దేనికి భయపడుతున్నావు? 351 00:31:27,511 --> 00:31:30,556 అతను బ్రీ డియాజ్‌తో తిరుగుతున్నాడు. నేనలా డాన్స్ చేయలేను. 352 00:31:31,932 --> 00:31:35,603 జాస్, నువ్వు మరీ. ఇదేమీ మంచుపై నృత్యం కాదు. ఊరికే వెళ్ళి... 353 00:31:35,686 --> 00:31:37,688 ఆపు. దేవుడా. 354 00:31:41,400 --> 00:31:44,903 ఒక వారం క్రితం, నా జీవితం పదికి నాలుగులా ఉండేది. 355 00:31:47,448 --> 00:31:50,618 -ఇప్పుడు పదికి ఏడులా ఉంది. -ఏడేనా? 356 00:31:51,702 --> 00:31:53,829 మనం విద్యుత్‌తో వస్తువులు కాల్చగలం. 357 00:31:55,539 --> 00:32:00,753 మనం వస్తువులు పేల్చేయగలం. ఏంటి, ఏడేనా? కాదు. పదికి పది. 358 00:32:02,004 --> 00:32:03,797 అది నికార్సయిన పది. 359 00:32:29,782 --> 00:32:31,492 -మార్గోట్. -డానియల్. 360 00:32:31,867 --> 00:32:34,662 -ఆలస్యమైంది. -నా కార్యాలయం కాల్ చేసింది. చాలాసార్లు. 361 00:32:42,961 --> 00:32:45,297 -ధన్యవాదాలు. -మనం స్టడీ గదిలో మాట్లాడదాం. 362 00:32:45,381 --> 00:32:46,215 తప్పకుండా. 363 00:32:47,132 --> 00:32:50,803 అందరూ, ఈవిడ మేయర్ మార్గోట్ క్లియరీ లోపెజ్. 364 00:32:51,178 --> 00:32:54,932 -అంతరాయానికి క్షమించండి. -నీకు పంచకూడదా లేదా ఆమెకూ పంచాలా? 365 00:32:55,015 --> 00:32:56,975 5 ని.ల విరామం. ఎక్కువ సేపు పట్టదు. 366 00:33:01,480 --> 00:33:05,401 ఇప్పుడున్న అల్లకల్లోలంలో, పేకాట రాత్రికి ఆతిథ్యమిస్తున్నావంటే నమ్మలేను. 367 00:33:05,484 --> 00:33:06,402 అవును. 368 00:33:06,485 --> 00:33:11,323 నీ నివాస పథకాలకు, అక్షరాస్యతా కార్యక్రమాలకు నిధులిచ్చే వారితో పేకాట. 369 00:33:11,824 --> 00:33:12,908 రాజకీయాలంటే అదే. 370 00:33:13,575 --> 00:33:16,870 జీవితాలను మార్చే ఒప్పందాలు కొన్నిసార్లు పేకాట బల్లలపై జరుగుతాయి. 371 00:33:17,830 --> 00:33:20,040 -కంబూచా కావాలా? -తప్పకుండా. థాంక్స్. 372 00:33:25,838 --> 00:33:26,672 ధన్యవాదాలు. 373 00:33:37,391 --> 00:33:41,562 అయితే, నాకు నీ సందేశాలు వచ్చాయి, రేపు ఉదయాన్నే కాల్ చేద్దామనుకున్నా. 374 00:33:41,645 --> 00:33:45,023 -నా నుండి నీకేం కావాలి? -మొదట, నా ఫోన్ ఎత్తు. 375 00:33:45,107 --> 00:33:48,485 -మనం సంక్షోభ స్థితిలో ఉన్నాం. -ఆర్పాల్సిన మంటలు చాలా ఉన్నాయి. 376 00:33:48,569 --> 00:33:51,238 కొన్ని నిజమైన మంటలే, కానీ "సంక్షోభం" పెద్ద మాట. 377 00:33:51,321 --> 00:33:54,616 "నాన్నలాంటి డాండన్ అన్నీ అదుపులో పెట్టాడు" అన్నట్టు మాట్లాడకు. 378 00:33:55,033 --> 00:33:57,786 ప్రచారంతో ప్రజల దృష్టిని మరలుస్తున్నావని తెలుసు... 379 00:33:57,870 --> 00:33:59,329 ఇది నా ప్రచారం గురించి కాదు. 380 00:33:59,413 --> 00:34:02,040 రాత్రి నా కార్యాలయానికి వచ్చి, "కొ౦ప మునుగుతో౦ది" 381 00:34:02,124 --> 00:34:04,334 అని నువ్వు అరవటం గురించి. ఓ మాట చెప్పనా. 382 00:34:04,877 --> 00:34:07,921 కొ౦పలు ఎప్పుడూ మునుగుతూనే ఉంటాయి. దీన్నే పాలన అ౦టారు. 383 00:34:08,839 --> 00:34:11,091 పాలన మరింత సమర్థంగా చేయడానికి ఎలా సాయపడగలను? 384 00:34:11,467 --> 00:34:14,261 మా అత్యవసర సేవలకు నిధులు లేవు. అత్యవసర నిధులు కావాలి. 385 00:34:15,012 --> 00:34:16,221 ఇంకా ఏదైనా ఉందా? 386 00:34:18,515 --> 00:34:19,641 సరే. 387 00:34:21,852 --> 00:34:25,606 ఒకటి చూపెడతాను, అది విడ్డూరంగా కనపడుతుందని నాకు తెలుసు, సరేనా? 388 00:34:25,689 --> 00:34:27,941 కానీ ఊరికే చూడు. చూడు, అంతే. 389 00:34:35,741 --> 00:34:40,746 జరుగుతోన్న ప్రతీ విషయం, దీనికి సంబంధించినది అనుకుంటా. 390 00:34:42,039 --> 00:34:44,041 -మార్గోట్... -తెలుసు, నాకు తెలుసు. 391 00:34:47,795 --> 00:34:49,379 అది యూజర్‌లో ఉండే వీడియో. 392 00:34:49,505 --> 00:34:52,591 అవును. ఇప్పుడున్న నివేదికలన్నీ అర్థమయ్యేలా చేస్తోంది అదే. 393 00:34:52,758 --> 00:34:56,053 -ఒత్తిడిలో ఉన్నట్టున్నావు. -ఉన్నాను. నా నగరం కాలిపోతోంది. 394 00:34:56,261 --> 00:34:59,264 -ఇది నీ పెళ్ళి రోజు కదా? -అవును. 395 00:34:59,890 --> 00:35:01,934 -ఎన్నేళ్ళయ్యింది? -ఇరవై ఏళ్ళు. 396 00:35:02,017 --> 00:35:06,605 అది అద్భుతం. రాజకీయాల్లో ఇలాంటి సంతులనం పొందటం కష్టం. 397 00:35:07,606 --> 00:35:10,150 దీన్ని నిశ్శబ్దంగా శోధించమని బృందాన్ని నియమిస్తా. 398 00:35:10,234 --> 00:35:13,403 ఇక అది జరుగుతుండగా, నువ్వు ఓపికగా, మౌనంగా వేచి చూడాలి. 399 00:35:14,363 --> 00:35:17,491 అంతలోపు, నీకు కావాల్సిన నిధులను మళ్ళిస్తాను. 400 00:35:17,616 --> 00:35:18,450 ధన్యవాదాలు. 401 00:35:19,034 --> 00:35:24,665 కానీ మార్గోట్, నువ్వన్నా, నీ కెరియర్ అన్నా అక్కర ఉన్నవాడిగా ఇది చెబుతున్నాను. 402 00:35:25,541 --> 00:35:28,210 శాంతించు. ఇంటికెళ్లు. మీ ఆయనతో సమయం గడుపు. 403 00:35:30,879 --> 00:35:32,297 సరే. నువ్వన్నది సరైనదే. 404 00:35:35,425 --> 00:35:38,345 -ధన్యవాదాలు. -హేయ్. ఫర్వాలేదు. 405 00:35:38,470 --> 00:35:42,391 నేను౦డగా నువ్వు పెద్ద పేచీల పేరమ్మ లా కొ౦గారే౦ పడనక్కర్లేదు. 406 00:35:43,725 --> 00:35:47,396 -పేచీల పేరమ్మా? -నా ఉద్దేశ౦ అర్థమైంది కదా. 407 00:35:49,356 --> 00:35:53,235 అవును. అవును. నువ్వు కచ్చితంగా ఏమన్నావో అర్థమైంది. 408 00:36:00,284 --> 00:36:01,243 ఛత్. 409 00:36:06,707 --> 00:36:08,959 థాయ్ ఆహారంలో చివరగా మిగిలినవి అవే. 410 00:36:10,544 --> 00:36:12,754 ఆలస్యంగా కబురు అందింది. క్షమించు. 411 00:36:12,838 --> 00:36:15,799 మన ఫ్రెంచ్ హోటల్లో కూడా బల్ల రిజర్వ్ చేశాను. నిజంగా. 412 00:36:15,883 --> 00:36:20,429 నాకు పిచ్చ ఆకలిగా ఉంది, ఇది బాగుంది. చాలా థా౦క్స్. 413 00:36:20,512 --> 00:36:23,432 నన్ను క్షమించు. 414 00:36:24,349 --> 00:36:28,353 దాని గురించి దిగులుపడకు. ఫ్రెంచ్ ఆహారం ఎలాగూ నాకు కాడుపు పాడుచేస్తు౦ది. 415 00:36:30,814 --> 00:36:34,568 -ఈ పువ్వులను ఎక్కడ తెచ్చావు? -పక్కింటివారి పూలకుండీ నుండి. 416 00:36:34,651 --> 00:36:37,863 వారి పిల్లి మన ఇసుకలో పాడుచేసేది. పరవాలేదులే. 417 00:36:37,946 --> 00:36:39,740 నిజమే. లెక్క సరిపోయింది. 418 00:36:40,866 --> 00:36:44,828 -ఛత్. ఏం జరిగింది? -ఇంటర్నెట్‌కు నా షూస్‌ అంటే ద్వేషమట. 419 00:36:45,621 --> 00:36:49,708 -అలాగే నా ముఖం కూడా. -దాన్ని తాకకు. నేను చూసుకుంటా. 420 00:36:51,877 --> 00:36:55,130 నీ రోజు ఎలా గడిచింది? ఏదైనా సరదాగా, ఆసక్తికరంగా జరిగిందా? 421 00:36:56,340 --> 00:37:01,762 లేదు. లేదు. నేను నా రోజు గురించి మాట్లాడాలనుకోవడం లేదు. 422 00:37:01,929 --> 00:37:04,473 సరే. మరైతే దేని గురించి మాట్లాడాలని అనుకుంటున్నావు? 423 00:37:07,059 --> 00:37:10,812 నీ పురుష ప్రదేశ శుభ్రత. అవును, దాని గురించి మాట్లాడుదాం, డా. లోపెజ్. 424 00:37:10,896 --> 00:37:13,190 సరే. సరే, బుజ్జమ్మా. 425 00:37:14,524 --> 00:37:15,567 ఇది తీసుకో. 426 00:37:25,619 --> 00:37:28,121 వద్దు. తెలుసా? మనం నీ రోజు గురించి మాట్లాడుదాం. 427 00:37:29,164 --> 00:37:33,710 లేదు. నాకు మాట్లాడాలని లేదు. నా రోజు గురించి మనం ఎందుకు మాట్లాడాలి? 428 00:37:33,794 --> 00:37:37,214 అలా నీ గొంతుతో ముద్దుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా సరే, 429 00:37:37,297 --> 00:37:39,591 ఏదో జరుగుతోందని నాకు అర్థమవుతోంది, సరేనా? 430 00:37:39,675 --> 00:37:41,093 దాన్ని తొక్కిపెడుతున్నావు. 431 00:37:41,176 --> 00:37:43,053 ఆ విషయాన్ని బయటకు చెప్పకపోతే, 432 00:37:43,136 --> 00:37:46,390 అంతటా పేలిపోయి మన రాత్రిని పాడుచేస్తుంది. సరేనా? 433 00:37:50,519 --> 00:37:53,814 క్షమించు. ఇవాళ నాకొక రోగి వచ్చింది. 434 00:37:54,523 --> 00:37:58,652 పాపం ఓ టీనేజీ పిల్ల. పూర్తి ఆవేశంతో ఉంది. వింతగా అనిపించింది. 435 00:37:59,069 --> 00:38:02,489 తనకు మతిపోయేలా మందులిచ్చినా సరే, తనకు ఆవేశం తగ్గలేదు. 436 00:38:03,532 --> 00:38:04,574 ఏంటో తెలియదు. 437 00:38:05,617 --> 00:38:08,870 ఈరోజుల్లో మొత్తం ప్రపంచమే ముగిసిపోయేలా అనిపిస్తోంది. 438 00:38:08,954 --> 00:38:12,666 అందుకే నువ్వు ఆ చెత్తను వెళ్ళగక్కాలి. సరేనా? 439 00:38:13,959 --> 00:38:18,880 నేను వెళ్ళగక్కలేను. నా ముఖం, ఒక క్షణం పాటు మరీ కోపంగా కనిపించినా, భావోద్రేకమైనదానిగా, 440 00:38:18,964 --> 00:38:24,136 హేతుబద్ధతలేనిదానిగా, కోపిష్టిగా, ఎన్నికకు అయోగ్యురాలిగా ముద్రించబడతాను. 441 00:38:24,219 --> 00:38:26,054 చెత్త. ఇది మన ఇల్లు. 442 00:38:26,138 --> 00:38:29,516 నేను నీ భర్తను. ఇక్కడ నువ్వు కోపంగా ఉండొచ్చు, సరేనా? 443 00:38:29,766 --> 00:38:32,686 కనుక, ఆ గొడవను మొదలెట్టు. కానివ్వు. ఆగ్రహాన్ని చూపించు. 444 00:38:34,855 --> 00:38:35,731 సరే. 445 00:38:40,110 --> 00:38:43,739 ఈ నగరంలో ఘోరాలు జరుగుతున్నాయి. నిజమైన ఘోరాలు అంటున్నా, సరేనా? 446 00:38:44,573 --> 00:38:47,868 కానీ మరోవైపు, సెల్‌ఫోన్‌లు, సంక్షిప్త సందేశాలు, 447 00:38:48,118 --> 00:38:50,203 ఈమెయిల్స్, పానోగ్రామ్‌లు ఉన్న ఈ కాలంలో, 448 00:38:50,287 --> 00:38:54,541 అతనితో రెండు నిమిషాలు మాట్లాడటానికి నేను ఒలంపియాకు వెళ్ళాల్సి వచ్చింది. 449 00:38:55,042 --> 00:38:57,711 -ఆపై, నాతో ఏమన్నాడో తెలుసా? -తెలియదు. ఏమన్నాడు? 450 00:38:58,128 --> 00:39:03,091 పేచీల పేరమ్మ లా మాట్లాడకన్నాడు. 451 00:39:04,593 --> 00:39:07,512 నా భార్య పెచీల గురి౦చి వాడలా మాట్లాడటం నాకు నచ్చలేదు. 452 00:39:07,596 --> 00:39:09,598 -వాడిని తంతావా? -ఆగు. నువ్వు తన్నలేదా? 453 00:39:09,765 --> 00:39:13,769 -అనుకున్నా. వాడిని ఇరగతన్నేదాన్ని. -నువ్వలా చేయగలవని తెలుసు. 454 00:39:13,894 --> 00:39:17,230 ఏమన్నావు? ఎందుకంటే నువ్వు ఏదో ఒకటి చెప్పుంటావని తెలుసు. 455 00:39:17,314 --> 00:39:21,485 ఏం అనలేదు. రాజకీయాల్లో ఉన్న మహిళనుగా. రోజంతా నా ప్రాణాలు తీస్తాడు 456 00:39:21,568 --> 00:39:25,280 -దాన్ని నేను మర్యాదకరంగా స్వీకరించాలి. -వాడికి నువ్వంటే భయం. సరేనా? 457 00:39:25,363 --> 00:39:28,617 ఎందుకంటే నువ్వు వాడికంటే సమర్థమైనదానివి, అర్హతలు కలదానివి. 458 00:39:28,700 --> 00:39:31,036 అందుకే నిన్ను పడగొట్టి, నీ నోరు మూయించాలి. 459 00:39:31,119 --> 00:39:34,706 -కానీ నువ్వు వాడిని గెలవనివ్వవు. -అతను ఇప్పటికే గెలిచాడు. 460 00:39:34,790 --> 00:39:37,918 చక్కగా భోజనం చేసి, మా ఆయనతో శృంగారం చేయాలని కోరుకున్నానంతే. 461 00:39:38,335 --> 00:39:39,503 సరే, అక్కడే ఉండు. 462 00:39:41,254 --> 00:39:43,799 -నువ్వేం... -ఆగు. కదలకు... 463 00:39:49,054 --> 00:39:49,971 ఇదిగో. 464 00:39:52,349 --> 00:39:55,435 ఇదేంటి? అంటే... 465 00:39:55,602 --> 00:39:57,521 ఇదొక కానుకా? లేదా... 466 00:39:58,730 --> 00:40:02,901 ఇది. నీ పిచ్చి తల్లి ఇచ్చిన పెళ్ళి కానుక. 467 00:40:04,111 --> 00:40:07,072 దాన్ని పగలగొట్టు. అవును, కానివ్వు. 468 00:40:08,281 --> 00:40:10,117 పగలగొట్టు. నిజంగా అంటున్నా. 469 00:40:33,974 --> 00:40:38,687 ఓరి దేవుడా. ఛత్. అది చాలా బాగా అనిపించింది. 470 00:40:39,062 --> 00:40:40,438 అలాగా? భలే అనిపించింది కదా? 471 00:40:41,148 --> 00:40:43,984 -సరే. మళ్ళీ చేస్తున్నా. -వద్దు, వద్దు, వద్దు. 472 00:40:46,319 --> 00:40:48,530 ఐకియా పళ్ళాలు తెస్తా ఆగు, సరేనా? వద్దు. 473 00:40:50,031 --> 00:40:51,950 -త్వరగా. -పిచ్చిదానివి. నచ్చింది. 474 00:41:04,296 --> 00:41:06,506 ప్రపంచవ్యాప్తంగా మంటలు చెలరేగుతున్నాయి, 475 00:41:06,590 --> 00:41:09,384 పార్క్‌లు, వ్యాపారాలు, ఇళ్ళు, పాఠశాలలు కాలిపోతున్నాయి. 476 00:41:09,593 --> 00:41:13,013 చాలా సందర్భాల్లో, అధికారులు విస్తుపోయే కారణాలు కనుగొన్నారు. 477 00:41:13,930 --> 00:41:17,017 ఆడపిల్లలు, 12 ఏళ్ళవారు కూడా, కారకులుగా ఉన్నట్టున్నారు. 478 00:41:18,226 --> 00:41:20,353 ఇవి కావాలనే చేస్తున్న దాడులా? 479 00:41:20,979 --> 00:41:24,107 ఇది దారి తప్పిన సోషల్ మీడియాలోని నిప్పంటించే సవాలా? 480 00:41:25,192 --> 00:41:26,693 అధికపని కల అగ్నిమాపక దళాలు, 481 00:41:26,776 --> 00:41:30,614 ప్రపంచవ్యాప్తంగా మంటలను పోరాడుతున్నాయి, జవాబుల కోసం వెతుకుతున్నాయి. 482 00:41:30,947 --> 00:41:35,035 కార్పేథియాలో, అధ్యక్షుడు మోస్కలేవ్ ఈ మహిళలను ఉగ్రవాదులుగా ప్రకటించారు 483 00:41:35,118 --> 00:41:37,787 అలాగే అల్లరి మూకలకు మరణశిక్ష పడుతుందని హెచ్చరించారు. 484 00:41:37,913 --> 00:41:40,749 వాళ్ళు అమ్మాయిలే, విక్టర్. పరాచికాలు ఆడుతున్నారంతే. 485 00:41:42,334 --> 00:41:44,878 దిగులుపడటానికి ఇంకా ముఖ్య విషయాలున్నాయి కదా? 486 00:41:45,212 --> 00:41:49,257 నా సొంత దేశంలో ఏం జరుగుతోందో నాకు తెలియదని అనుకుంటున్నావా? 487 00:41:49,341 --> 00:41:52,844 ...వరుసగా రెండవ రాత్రి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించింది. 488 00:41:52,928 --> 00:41:54,596 వ్యాపార సంస్థలు మూతపడ్డాయి 489 00:41:54,679 --> 00:41:57,724 చాలా కుటుంబాలు లోపలే ఉంటున్నాయి, కొవ్వుత్తుల కాంతిలో. 490 00:41:57,933 --> 00:42:02,395 వీధి దీపాలు కూడా వెలగడం లేదు, ఏకంగా నగరాలే అంధకారంలోకి వెళ్ళిపోయాయి. 491 00:42:03,438 --> 00:42:05,232 ఇక మరోవైపు చైనాలోని జింజౌలో, 492 00:42:05,732 --> 00:42:09,027 సెల్ ఫోన్‌లు తయారు చేసే సంస్థలో మిలియన్ డాలర్ల 493 00:42:09,110 --> 00:42:11,655 విలువైన వస్తువులు విద్యుత్ మంటల వల్ల కాలిపోయాయి. 494 00:42:11,738 --> 00:42:12,656 ఏంటి? 495 00:42:13,782 --> 00:42:15,992 మీకు సందర్శకురాలు వచ్చారు, మోస్కలేవ్ గారు. 496 00:42:17,786 --> 00:42:18,912 మీ అమ్మగారు. 497 00:42:29,798 --> 00:42:31,216 ఇక్కడ పాడు కంపు కొడుతోంది. 498 00:42:31,508 --> 00:42:35,595 ఇంటర్వ్యూలలో నువ్వులా అత్యాశను చూపించకూడదు. నువ్వు వారికి నచ్చవు. 499 00:42:35,845 --> 00:42:39,724 కృతజ్ఞతాభావంతో ఉండాలి. నిన్ను గుర్తించడమే ఆశ్చర్యంగా ఉంది. 500 00:42:39,808 --> 00:42:42,352 నేను మేటి జిమ్నాస్ట్‌ను. అందుకే ఇంటర్వ్యూ చేశారు. 501 00:42:42,811 --> 00:42:45,438 దేవుడా! కనీసం నా మాటైనా నీ చెవిన పడుతోందా? 502 00:42:46,064 --> 00:42:49,609 మరీ అంత తీసుకోకు. మీ అక్క శిక్షణ పొందాలి. 503 00:42:51,569 --> 00:42:54,364 నమ్రత చూపించు. నువ్వేమీ చిన్నపిల్లవు కాదు. 504 00:42:54,531 --> 00:42:57,117 -నేను పని చేయడం లేదు... -మేము... 505 00:42:57,200 --> 00:43:00,078 ఇది నీ గురించి కాదు... 506 00:43:01,079 --> 00:43:06,042 మేము ఈ చెత్త పని గంటలతో మూడు ఉద్యోగాలను చేస్తోన్నది నీ శిక్షణకు చెల్లించడానికి, 507 00:43:06,126 --> 00:43:09,629 నీ అహంకారంతో దాన్ని పాడు చేయడానికి కాదు. 508 00:43:10,630 --> 00:43:13,425 అదంతా లోపల పెట్టుకుంటే ఫల్టీ కొట్టలేవు. 509 00:43:15,093 --> 00:43:18,013 సరే. సరే. నాకు అర్థమైంది. అత్యాశ వద్దంటావు. 510 00:43:18,388 --> 00:43:19,431 కాదు. కాదు. 511 00:43:19,639 --> 00:43:24,602 అత్యాశతో ఉండు. నిస్సందేహంగా. 512 00:43:24,978 --> 00:43:27,397 నువ్వు కచ్చితంగా అత్యాశతో ఉండాలని అంటున్నా, 513 00:43:27,480 --> 00:43:30,358 కానీ నీకు లక్ష్యం ఉన్నట్టు వారికి కనపడకూడదు. 514 00:43:30,775 --> 00:43:36,406 వారికి అది నచ్చదు. నువ్వు ముచ్చటైన చిన్నపిల్లగా ఉండాలి. 515 00:43:50,628 --> 00:43:51,671 పరుపు ఎక్కు. 516 00:44:09,439 --> 00:44:11,816 అన్నీ చక్కగా సమకూర్చుకున్నావు. 517 00:44:15,653 --> 00:44:17,155 షోకుల టక్కులాడి. 518 00:44:30,085 --> 00:44:32,128 నాకు ఏమైనా ఇస్తావా? 519 00:44:38,385 --> 00:44:41,930 -నువ్వు క్రూరమైనదానివి. -నేను మేటి క్రూరుల నుండి నేర్చుకున్నా. 520 00:44:46,184 --> 00:44:51,106 మీ నాన్న చనిపోయారు. ఆయన చనిపోయి, నాకు ఏమీ మిగల్చలేదు. 521 00:44:51,940 --> 00:44:53,650 ఇంట్లో ఒక్క గింజైనా లేదు. 522 00:44:56,403 --> 00:45:00,865 ప్రస్తుతం జీవితం కష్టంగా ఉంది. పని దొరకటం లేదు. 523 00:45:03,910 --> 00:45:05,453 నాకు ఏ ఆధారమూ లేదు. 524 00:45:08,373 --> 00:45:14,045 మూడు వారాలుగా చక్కటి ఆహారం తినలేదు. స్నానం చేసుకునే చోటు లేదు. 525 00:45:15,922 --> 00:45:17,882 ఇక నా మడమశూలలు. 526 00:45:19,175 --> 00:45:23,012 నా దరిద్రపు మడమశూలలు చూడు. 527 00:45:23,096 --> 00:45:25,598 వాటిని చూపకు. 528 00:45:27,725 --> 00:45:28,810 ఛండాలం. 529 00:45:29,727 --> 00:45:32,147 నాకు దక్కాల్సినవి రాబట్టుకోవడానికి వచ్చా. 530 00:45:38,027 --> 00:45:38,903 సరే. 531 00:45:44,284 --> 00:45:45,827 నాన్న చనిపోయాడా? 532 00:45:48,538 --> 00:45:49,581 ఆయనకు గుండెపోటా? 533 00:45:50,331 --> 00:45:51,249 తాగుడు. 534 00:45:52,876 --> 00:45:56,171 ఆయన అంత్యక్రియలకు ఒక్క కూతురు కూడా రాలేదు. 535 00:45:57,005 --> 00:45:59,007 అన్నీ నేనే చేశాను. 536 00:46:02,719 --> 00:46:04,429 జోయా నుండి కబురు అందిందా? 537 00:46:05,930 --> 00:46:08,850 ఇంకా ఏమీ లేదు. ఇన్నేళ్ళు గడిచినా. 538 00:46:11,102 --> 00:46:14,314 నువ్వు తనకు పంపిన నగలన్నీ వాపసు పంపిందని నాకు తెలుసు. 539 00:46:23,490 --> 00:46:27,410 నీ కుటుంబం పట్ల ఇంకా అభిమానం ఉంది. నాకు తెలుసు. 540 00:46:27,535 --> 00:46:30,580 -నువ్వు వెళ్ళిపో. -కానీ ఇప్పుడే వచ్చాను కదా. 541 00:46:30,830 --> 00:46:32,916 కానీ నువ్వు వెళ్ళిపోవాలి. రూస్లాన్! 542 00:46:33,166 --> 00:46:36,920 తాతియానా. నిజంగా, నిస్సహాయతలో ఉన్నా. 543 00:46:37,795 --> 00:46:41,799 నన్ను ఇక్కడ కాసేపు ఉండనివ్వు, విశ్రాంతి తీసుకోనివ్వు. 544 00:46:43,551 --> 00:46:47,263 నువ్వు నాకు అన్నేళ్ళు సాయపడినట్టుగా నేను నీకు సాయపడతాను. 545 00:46:47,347 --> 00:46:48,223 ధన్యవాదాలు. 546 00:46:49,557 --> 00:46:50,767 మొత్తం విషయం అది కాదు. 547 00:46:51,476 --> 00:46:52,393 రా. రా. 548 00:46:54,479 --> 00:46:58,608 అలా ఎలా అనగలవు? నీ దగ్గర ఏమున్నాయో చూడు! 549 00:46:58,816 --> 00:47:01,027 ఇదంతా ఏ కష్ట౦ లేకుండా వచ్చిందనుకున్నావా? 550 00:47:04,948 --> 00:47:06,074 ఆమెను బయటకు పంపు. 551 00:47:06,824 --> 00:47:08,701 నాకు వీడ్కోలు చెప్పావా, అమ్మా? 552 00:47:08,868 --> 00:47:11,746 నీ కొత్త ముక్కు ఛండాలంగా ఉంది. 553 00:47:14,874 --> 00:47:18,503 రూస్లాన్, ఆ కేక్స్ పారేయ్. 554 00:47:51,327 --> 00:47:52,412 నాకది ఉంది నాన్నా. 555 00:47:54,581 --> 00:47:55,498 నేనది చేయగలను. 556 00:47:58,459 --> 00:47:59,794 ఇతర అమ్మాయిలను చూశాను. 557 00:47:59,877 --> 00:48:03,464 చెప్తున్నాగా, వాళ్ళకు నాలా లేదు. నాకు ఆ శక్తి విపరీతంగా ఉంది. 558 00:48:55,683 --> 00:48:58,061 ఇది నాకు ఎందుకు జరుగుతోంది? 559 00:49:04,275 --> 00:49:05,318 ఎందుకు? 560 00:49:23,378 --> 00:49:26,089 ఎందుకు? ఎందుకు? 561 00:49:27,632 --> 00:49:28,549 ఎందుకు? 562 00:49:41,604 --> 00:49:44,273 ఎందుకంటే ఈ ప్రపంచంలో విప్లవం రావడం అవసరం. 563 00:49:48,152 --> 00:49:51,072 నువ్వు ఆ విప్లవానికి గొంతుక కాబోతున్నావు. 564 00:50:22,395 --> 00:50:24,689 నీ చేతుల్లో మెరుగైన భవిష్యత్తు ఉంది. 565 00:50:57,930 --> 00:51:01,100 మీరు ఇంకా చూస్తున్నారా? 566 00:51:16,574 --> 00:51:20,077 హెలెన్ కాల్. ఎంతో ముఖ్యమైతే తప్ప తను కాల్ చేయదు. 567 00:51:20,161 --> 00:51:21,078 సరే. 568 00:51:23,164 --> 00:51:24,165 హలో? 569 00:51:29,962 --> 00:51:30,963 ఏంటి? 570 00:54:09,038 --> 00:54:11,040 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ ఎమ్ 571 00:54:11,123 --> 00:54:13,125 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని