1 00:00:13,764 --> 00:00:15,933 మేమెప్పుడూ ఊహించను కూడా లేదు. 2 00:00:19,687 --> 00:00:21,897 మాకోసం నిర్మించిన ఓ ప్రపంచ౦. 3 00:00:24,191 --> 00:00:25,443 మా నియమాలతో. 4 00:00:28,070 --> 00:00:30,364 మేము కోరినవాటిని తీసుకోగల ప్రపంచ౦. 5 00:00:32,867 --> 00:00:34,910 దేవుడు మా లా కనిపించే ప్రపంచ౦. 6 00:00:38,998 --> 00:00:40,666 మేము భయపడని ప్రపంచ౦. 7 00:00:41,876 --> 00:00:44,044 మమల్ని చూసి భయపడే ప్రపంచ౦. 8 00:00:47,256 --> 00:00:49,717 మా చేతుల్లోనే ఉన్న ఓ ప్రపంచం. 9 00:00:51,886 --> 00:00:55,181 మేము చేయాల్సినదల్లా గత ప్రపంచాన్ని కాల్చివేయడమే. 10 00:01:14,700 --> 00:01:18,162 ప్రతీ విప్లవం ఓ శక్తి కణికతో మొదలవుతుంది. 11 00:01:20,581 --> 00:01:25,544 ద పవర్ 12 00:01:28,088 --> 00:01:31,592 6 నెలల ముందు 13 00:01:33,511 --> 00:01:35,346 తను అనుభవించింది ఆ దేవుడికే తెలియాలి. 14 00:01:35,596 --> 00:01:38,307 మూడేళ్ళ వయసులో తనను తల్లి వదిలేసిందని మాకు చెప్పారు. 15 00:01:38,390 --> 00:01:41,352 {\an8}ఒక అనాథాశ్రమం నుండి మరో అనాథాశ్రమానికి మారింది. 16 00:01:41,852 --> 00:01:44,230 అదంతా ముగిసిన గతం కదా, బంగారం? 17 00:01:46,273 --> 00:01:51,987 శారీరకంగా ఆమెకు ఏ లోపం లేదని వైద్యులు అంటున్నారు, కానీ ఆమె మాట్లాడటం లేదు. 18 00:01:52,988 --> 00:01:54,865 ఆరు నెలలుగా ఒక్క మాటైనా మాట్లాడలేదు. 19 00:01:55,658 --> 00:01:59,411 దీన్ని స్వర చికిత్స నిపుణులు ఎంపిక చేయబడిన మౌనం అంటారు. 20 00:01:59,578 --> 00:02:01,956 ఇదొక మానసిక రుగ్మత. 21 00:02:02,122 --> 00:02:06,627 తీవ్రమైన వేదనను అనుభవించిన పిల్లల్లో అది అతి తరచుగా జరుగుతుంది. 22 00:02:07,336 --> 00:02:09,088 అంటే, తప్పుగా అనుకోక౦డి. 23 00:02:09,171 --> 00:02:14,718 కానీ ఈ చికిత్సా విధానం, విషయాన్ని గోరంతలు కొండంతలు చేసే అవకాశముందా? 24 00:02:14,969 --> 00:02:18,639 బహుశా ఆలీ నిశ్శబ్దంగా ఉండే తరహానేమో. అందులో ఏ తప్పూ లేదు. 25 00:02:18,722 --> 00:02:21,725 నా భార్యే ఆ ఇద్దరి బదలూ మాట్లాడేస్తూ ఉంటుంది. 26 00:02:21,809 --> 00:02:23,936 క్లైడ్, ఎప్పుడూ పరాచికాలే. 27 00:02:26,647 --> 00:02:32,027 మేము ఎన్నో రకాలుగా దీవించబడ్డాం. కానీ మాకు సంతానం కలగలేదు. 28 00:02:33,821 --> 00:02:38,617 ఇంతకు ముందు కూడా చాలా మంది అనాథలను చూసుకున్నాం, కానీ ఆలీ భిన్నమైనది. 29 00:02:40,703 --> 00:02:46,250 కాస్తంత నిర్మాణంతో, స్థిరత్వంతో, ఎంతో ప్రేమతో, ప్రార్థనలతో తనను 30 00:02:47,459 --> 00:02:49,336 తిరిగి మాట్లాడేలా చేయగలమని ఆశించాను. 31 00:02:50,588 --> 00:02:54,800 ఆమె మాట్లాడుతుంది. సిద్ధంగా ఉన్నప్పుడు. తనకు దృఢంగా అనిపించినప్పుడు. 32 00:02:55,384 --> 00:02:59,805 దానికోసం మనం కలిసి పని చేయవచ్చు. అది నీకు సమ్మతమైతే, ఆలీ. 33 00:03:05,895 --> 00:03:08,314 {\an8}ఓ మెరుగైన భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది 34 00:03:20,451 --> 00:03:22,953 ఆలీ, నాకు పసుపుపచ్చ జడ రబ్బర్‌బ్యాండ్ ఇస్తావా? 35 00:03:25,539 --> 00:03:26,540 ఆలీసన్. 36 00:03:31,670 --> 00:03:32,671 ధన్యవాదాలు. 37 00:03:41,472 --> 00:03:43,182 దేవుని బిడ్డలారా, 38 00:03:45,142 --> 00:03:46,268 నాకొక వ్యాధి ఉంది. 39 00:03:48,729 --> 00:03:54,109 వారానికి ఒకసారి పచ్చికను చదును చేయకపోవడం ఈ వ్యాధి లక్షణమని వైద్యుడు అన్నారు. 40 00:03:55,819 --> 00:04:00,616 అలాగే నా పొరుగువారి వాహనాన్ని తదేకంగా చూడటం. షూస్‌పై అతిగా ఖర్చుపెట్టడం. 41 00:04:02,493 --> 00:04:04,453 ఇక సూపర్‌హీరో దుస్తుల్లో ఉన్న 42 00:04:04,536 --> 00:04:07,915 స్కార్‌లెట్ జోహాన్సన్ చిత్రాన్ని కాస్త ఎక్కువ సేపు చూడటం. 43 00:04:09,792 --> 00:04:11,293 అవును, నాకు పాపపూరితమైన 44 00:04:11,377 --> 00:04:17,091 మానవ స్వభావపు వ్యాధి ఉందని వైద్యుడు అంటున్నారు. 45 00:04:17,174 --> 00:04:18,384 అది వంశపారంపర్యమైనది. 46 00:04:19,677 --> 00:04:25,641 పాపము, అది నా ముత్తవ్వకు ముత్తవ్వకు ముత్తవ్వయిన ఈవ్ నుండి సంక్రమిస్తోంది. 47 00:04:26,266 --> 00:04:28,352 -ఆది పాపం. -చెత్త వాగుడు. 48 00:04:28,435 --> 00:04:34,024 -మనం స్నానమాడినది... -ఈవ్‌ను నిందించడం. ఎప్పుడూ తనను నిందించడం. 49 00:04:34,108 --> 00:04:36,360 నువ్వు అదే ఆలోచిస్తున్నావు కదా, ఆలీ? 50 00:04:38,320 --> 00:04:42,908 ఆ గొంతుకను వాడే సమయం వచ్చింది. నీకు ఆ గొంతుక ఉందని నాకు తెలుసు. 51 00:04:45,869 --> 00:04:47,079 తన వెంట వెళుతున్నా. 52 00:04:51,959 --> 00:04:54,336 పరిగెత్తి ప్రయోజనం లేదు. నేను నీ మనసులో ఉన్నా. 53 00:05:02,011 --> 00:05:05,889 నన్ను రక్షించే దేవత అనచ్చు. దెయ్యమనీ అనచ్చు. మీ అమ్మ అని కూడా. 54 00:05:09,059 --> 00:05:10,769 నీ రక్షణ కోసమే ఇక్కడున్నా. 55 00:05:12,688 --> 00:05:14,398 నువ్వు భయపడాల్సిన పనిలేదు. 56 00:05:15,649 --> 00:05:18,277 నువ్వు ఇంకెప్పుడూ భయపడాల్సిన పని లేదు. 57 00:05:21,447 --> 00:05:25,409 దాన్ని అనుభూతి చెందగలవు, కదా? నీ ఎదలోనే భావించగలవు కదా? 58 00:05:28,328 --> 00:05:29,413 ఆ శక్తిని. 59 00:05:32,916 --> 00:05:35,919 నీ చేతుల్లో ఓ మెరుగైన భవిష్యత్తు ఉంది. 60 00:05:55,481 --> 00:05:57,983 -రాక్సీ, పెళ్ళి గంటలో మొదలవుతుంది. -ఛత్. 61 00:05:59,193 --> 00:06:00,402 {\an8}-రాక్సీ. -ఛత్. 62 00:06:03,322 --> 00:06:06,867 -ఏడుస్తున్నావా? -లేదు. ఐలైనర్. 63 00:06:06,950 --> 00:06:09,870 మిగతావారికి అక్కడెంత హక్కుందో నీకూ అంతే ఉంది, బంగారం. 64 00:06:10,037 --> 00:06:13,248 అదంత గాఢమైన విషయం కాదులే. కంటిని పెన్సిల్‌తో గుచ్చుకున్నా. 65 00:06:18,420 --> 00:06:23,509 -ఈ బట్టలా వేసుకుంటున్నది? -అమ్మా, నాపై ఒత్తిడి చూపడం ఆపు. 66 00:06:23,592 --> 00:06:25,969 క్షమించు. కళ్ళు చెదిరేలా కనిపిస్తున్నావు. 67 00:06:26,053 --> 00:06:28,680 నీ వయసులో ఉండగా, నాకూ అలాంటి డ్రస్ ఉండేది. 68 00:06:29,348 --> 00:06:31,850 ఇ౦కా ఎక్స్పొస్ చెసేదాన్న౦తే. 69 00:06:32,893 --> 00:06:33,894 టక్కులాడి. 70 00:06:35,229 --> 00:06:36,063 ఓయ్. 71 00:06:41,568 --> 00:06:46,115 -సరైన ఉద్యోగం ఇవ్వమని నాన్నను అడుగుతాను. -ఇవాళ వద్దు, రాక్స్. హెచ్చరిస్తున్నా. 72 00:06:46,949 --> 00:06:50,786 ఈ పెళ్ళిపై ఎన్నో ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే ఎంతో క౦గారుగా ఉన్నాడు. 73 00:06:51,161 --> 00:06:54,164 -ఆయనతో మాట్లాడుతావా? -మాట్లాడుతాను. 74 00:06:54,915 --> 00:06:56,667 గత వారం, ఆయనతో బీర్ తాగాను. 75 00:06:58,836 --> 00:07:02,840 నువ్వు అనుకుంటున్నట్టుగా ఆయన నిన్ను చూడటం లేదు, బంగారం. 76 00:07:16,395 --> 00:07:18,897 నా పెళ్ళి ఘనంగా జరుగుతుందని ఎప్పుడూ అనుకునేదాన్ని. 77 00:07:22,484 --> 00:07:24,361 అమ్మా, నీకెవరూ సాటిరారు. 78 00:07:36,415 --> 00:07:38,083 నువ్వు అందమైనదానివి. తెలుసా? 79 00:07:48,552 --> 00:07:50,512 నాకు కాస్త కేకు తీసుకురా, సరేనా? 80 00:07:51,138 --> 00:07:52,681 -శుభోదయం, సర్. -మంక్ గారు. 81 00:08:06,820 --> 00:08:08,071 శుభోదయం, మంక్ గారు. 82 00:08:10,490 --> 00:08:14,369 -ఇదేంటి? -మీరు ఆర్డర్ ఇచ్చినది అదే. 83 00:08:16,663 --> 00:08:18,123 ఐరిష్‌వాడిలా కనపడుతున్నానా? 84 00:08:20,500 --> 00:08:23,253 లేదు. మీ భార్య ఇచ్చిన ఆదేశాలను పాటించానంతే. 85 00:08:26,006 --> 00:08:28,926 నా భార్య అబద్ధాలాడే ఐరిష్ టక్కులాడి అంటున్నావా? 86 00:08:33,013 --> 00:08:35,474 మంక్ గారు. అంతా బానే ఉందా? 87 00:08:35,724 --> 00:08:39,311 నేను ఆర్డర్ చేసిన కేక్ అది కాదు. ఇది పచ్చ రంగులో ఉంది. 88 00:08:41,813 --> 00:08:42,940 కొత్తది చేసివ్వండి. 89 00:08:44,566 --> 00:08:47,861 క్షమించండి. అది అసాధ్యం, సర్. 90 00:08:48,737 --> 00:08:51,240 ఇంకొద్ది గంటల్లో మనం కేక్ కట్ చేయనున్నాం. 91 00:09:06,338 --> 00:09:07,381 మంక్ గారు, నేను... 92 00:09:24,898 --> 00:09:25,983 కొత్తది చేసివ్వు. 93 00:09:36,702 --> 00:09:40,122 ఇప్పుడే వస్తాను. మరో కంటిని కెమెరా లేకుండా చేస్తాను... 94 00:10:00,183 --> 00:10:01,810 84 లైక్స్ 95 00:10:11,111 --> 00:10:13,947 అఫీషియల్_మేయర్‌మార్గోట్ 96 00:10:15,490 --> 00:10:17,659 {\an8}డబ్బున్న మంత్రగత్తె అబద్ధాలకోరు 97 00:10:22,998 --> 00:10:25,125 మసాలా పూయని చికెన్, మనిషైతే తన ముఖమంటే ద్వేషం 98 00:10:25,250 --> 00:10:26,084 సియాటెల్ జనాలకు ఇంతకన్నా మంచివి దక్కాలి 99 00:10:35,802 --> 00:10:39,264 ఆమె షూస్ ధర 800 డాలర్లు ఆమె బూటకపు పెట్టుబడిదారు గచ్చులాడి 100 00:10:48,565 --> 00:10:49,608 మెర్రీ క్రిస్మస్. 101 00:10:49,691 --> 00:10:52,069 అమ్మా, ఆపు. ఇది వేసుకోవడం ఇష్టంలేదని చెప్పా. 102 00:10:52,152 --> 00:10:53,737 ముద్దొస్తున్నావు, బంగారం. 103 00:10:54,154 --> 00:10:55,322 నమ్మబుద్ధి కావడం లేదు. 104 00:10:55,405 --> 00:10:57,115 అమ్మా, దీన్ని పోస్ట్ చేయకు. 105 00:11:07,501 --> 00:11:09,961 జాస్, త్వరగా కానీ. బస్ మిస్సవుతావు. 106 00:11:35,946 --> 00:11:39,366 -హేయ్, టుండే. -హేయ్, ఎన్‌డూడి. 107 00:11:39,449 --> 00:11:44,037 -సంతలో వెళుతున్నావు, నీకేమైనా పిచ్చా? -నా గురించి తెలుసుగా. నాకు ఏదీ అంటదు. 108 00:11:45,747 --> 00:11:47,874 ఎన్‌డూడి, మనం తరువాత కలుద్దామా? 109 00:11:49,209 --> 00:11:51,753 ఇది నా తొలివారం, ఆలస్యం చేస్తే నాన్నకు నచ్చదు. 110 00:11:51,878 --> 00:11:55,882 దాని గురించి ఒక మాట చెబుతాను విను. అది ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపనుంది. 111 00:11:56,133 --> 00:11:57,801 -చెబుతున్నా. -విసిగించకు ఎన్‌డూడి. 112 00:11:57,884 --> 00:11:59,928 ఇంటిదాకా వదిలిపెడతాను రా. 113 00:12:00,262 --> 00:12:02,973 సరే. గేటు దాకా వదిలిపెట్టు చాలు. పట్టుకో. 114 00:12:07,394 --> 00:12:09,062 9 నుండి 5 వరకు పనితో సతమతమా? 115 00:12:09,646 --> 00:12:12,941 అలా అనకు. పాత్రికేయుడిని అవుతా, మా నాన్న ఏమనుకున్నా సరే. 116 00:12:14,443 --> 00:12:17,779 -కానివ్వు. -సరే. మనం ఒక చిన్న పోస్ట్ చేద్దాం. 117 00:12:17,863 --> 00:12:20,198 -అంతే. నువ్వు సిద్ధమా? -సరే. నేను సిద్ధం. 118 00:12:20,282 --> 00:12:23,243 సరే, టుండే ఓజోస్ గైడ్ టు లాగోస్‌‌కు స్వాగతం. 119 00:12:26,163 --> 00:12:30,041 ఇవాళ మనకొక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు, సరేనా? వినండి, బాగా వినండి. 120 00:12:30,125 --> 00:12:34,671 -ఆమె లాగోస్ ఉత్తమ మహిళా పాత్రికేయురాలు. -నీకంటే ఉత్తమ పాత్రికేయురాలిని. 121 00:12:34,754 --> 00:12:37,215 ఎన్‌డూడి ఒకాఫోర్! 122 00:12:37,299 --> 00:12:40,093 ఈ ప్రపంచాన్నే మార్చే కథనం ఆమె దగ్గరుంది. 123 00:12:40,177 --> 00:12:41,303 -అది... -జుజూ గురించి. 124 00:12:43,180 --> 00:12:44,598 -నిజంగానా? -అవును. నిజంగా. 125 00:12:44,681 --> 00:12:46,183 -మార్మిక చెత్త? -జుజూ గురించి. 126 00:12:48,059 --> 00:12:49,060 నన్ను తీయి. 127 00:12:50,145 --> 00:12:54,483 నాకు తెలిసిన ఒక అమ్మాయి బంధువు ఆమెను జుజూ సమావేశానికి పిలిచింది. 128 00:12:54,691 --> 00:12:57,569 తమ శక్తులను తట్టిలేపడానికి కేవలం మహిళలకు మాత్రమే. 129 00:12:57,652 --> 00:12:59,112 -శక్తులట. -తెలుసు, సరేనా? 130 00:12:59,196 --> 00:13:03,825 ఇది బూటకం అయ్యింటుంది. నా ఆలోచన ఏంటంటే, నేను వెళతా, నువ్వు చాటుగా వీడియో తియ్. 131 00:13:03,909 --> 00:13:05,410 -సరే. -అది నా థీసిస్‌లో రాస్తా. 132 00:13:05,702 --> 00:13:08,121 వీడియో నీ ఛానెల్లో పెట్టుకో, నేరగాళ్ళ పనిపడదాం. 133 00:13:10,332 --> 00:13:12,834 -టుండే. అందరికన్నా ముందే ప్రచురణ కాదనలేవు. -సరే. 134 00:13:12,918 --> 00:13:14,711 -ఊరుకో. రాలేను. -సందేశం ఎవరికి? 135 00:13:14,794 --> 00:13:15,629 మీ ఇంటి వద్ద వేచి చూస్తున్నా దారిలో ఉన్నా 136 00:13:15,754 --> 00:13:18,006 అది టిండరా? తింగరి వేషాలు వేస్తున్నావు కదా? 137 00:13:29,017 --> 00:13:30,185 నీకు ప్రణాళికలున్నాయి. 138 00:13:38,401 --> 00:13:42,864 -తిరిగి రాగానే నాకు కాల్ చేస్తావా? -బహుశా. అలసిపోయి ఉంటానేమో. 139 00:13:43,573 --> 00:13:44,908 పాత్రికేయుడు గారు. 140 00:13:49,120 --> 00:13:51,998 -త్వరగా వచ్చావు. -నువ్వు ఆలస్యంగా వచ్చావు. 141 00:14:11,351 --> 00:14:13,728 తెలుసుగా, ఎన్‌డూడి నిన్నింకా ఇష్టపడుతోంది. 142 00:14:19,150 --> 00:14:21,069 అది ఒకసారి ముచ్చట అంతే. 143 00:14:26,741 --> 00:14:31,955 "ఒకసారి ముచ్చట," అని అంటున్నాడు. నువ్వొక పెద్ద రోమియో, టుండే. 144 00:14:34,833 --> 00:14:35,875 సరే. 145 00:14:37,335 --> 00:14:38,336 నిరూపించు. 146 00:15:37,812 --> 00:15:39,105 ఒక నిమిషంలో వస్తా. 147 00:15:47,530 --> 00:15:49,574 ఏంటి ఆ చెత్త? 148 00:15:56,414 --> 00:15:57,582 ఛత్. 149 00:16:08,677 --> 00:16:12,013 అడునోలా నుండి నేను వెళ్ళాలి. 150 00:16:15,016 --> 00:16:17,310 అడునోలా. అడునోలా. 151 00:16:28,613 --> 00:16:29,489 హేయ్, రాక్స్. 152 00:16:31,116 --> 00:16:32,117 సరే. మంచిది. 153 00:16:36,579 --> 00:16:38,790 -ఏంటండి. 20వ బల్ల ఎక్కడా? -వెనుక ఉంది. 154 00:16:38,873 --> 00:16:40,500 -ఎక్కడా? -టాయిలెట్ దగ్గర. 155 00:16:45,046 --> 00:16:47,841 ఏవ౦డి. ఏవ౦డి. 156 00:16:49,759 --> 00:16:50,593 క్షమించు. 157 00:16:54,723 --> 00:16:57,142 ఏమండి. ఏమీ అనుకోకపోతే మా ఫోటో తీస్తారా? 158 00:17:06,901 --> 00:17:08,445 -అందంగా ఉన్నారు. -ధన్యవాదాలు. 159 00:17:10,530 --> 00:17:13,700 -రాక్స్, రాక్స్. అలా దూసుకెళ్ళకు. -పోరా, టెర్రీ. 160 00:17:18,913 --> 00:17:21,040 రికీకి ఎందుకు రేపిస్ట్‌లా చెమటపడుతోంది? 161 00:17:21,583 --> 00:17:24,627 ఈ ఉదయం వాడి కాఫీలో కొన్ని బేదిమాత్రలు వేశాను. 162 00:17:29,799 --> 00:17:31,009 -ఆమెన్. -ఆమెన్. 163 00:17:31,092 --> 00:17:32,093 ఆమెన్. 164 00:17:43,104 --> 00:17:44,647 ఎలాంటి చెత్త వేసుకున్నావు? 165 00:17:46,775 --> 00:17:48,610 చెత్త సంచిలా ఉన్నావు, డారెల్. 166 00:17:59,370 --> 00:18:02,207 -డ్రస్‌లో రాక్స్. ఎక్కడ కొట్టేశావు? -నీ బట్టల అర నుండి. 167 00:18:03,166 --> 00:18:05,168 డాన్స్ ఫ్లోర్ భలే ఉంది, నాన్నా. 168 00:18:05,585 --> 00:18:07,420 -హలో కన్నా. -బావున్నావు, బాబ్స్. 169 00:18:08,046 --> 00:18:10,673 నా బల్ల నుండి బైనాకులర్స్ లేకుండా నిన్ను చూడలేకపోయా. 170 00:18:11,007 --> 00:18:15,094 నీ స్థానంలో కూర్చోవడం బాగుంది. 200 పౌండ్ల భోజనం వృధా చేయడం అవమానకరం. 171 00:18:15,220 --> 00:18:18,598 -అవును, రుచికరంగా ఉంది. -సరే, బంగారం. రా. 172 00:18:19,182 --> 00:18:22,352 -నువ్వు, నేను టోస్ట్ చేద్దామా? -ఒక డ్రి౦క్ తిసుకోనా. 173 00:18:30,985 --> 00:18:31,986 ఏంటి? 174 00:18:40,870 --> 00:18:44,582 ఈ పాతకాలపు గొడుగు ఏంటి? నిజంగా, మాకు ఇంకా 12 ఏళ్ళా? 175 00:18:44,707 --> 00:18:46,334 అది బార్బరా ఆలోచన, నాది కాదు. 176 00:18:47,460 --> 00:18:50,421 మీరు ఆమెకు డిస్నీ రాకుమారి జీవితాన్ని అలవాటు చేశారు. 177 00:18:50,505 --> 00:18:51,965 అందుకు మిమ్మల్నే నిందించాలి. 178 00:18:52,298 --> 00:18:54,509 ఈ పెద్ద పుట్టినరోజు కోసం ఏం చేద్దాం? 179 00:18:55,176 --> 00:18:57,387 నీ 18వ పుట్టినరోజును ప్రత్యేకం చేయాలి. 180 00:18:58,346 --> 00:19:01,975 -నాకోసం బాల్‌రూమ్ అద్దెకు తీసుకుంటారా? -చాలిక, రాక్స్. 181 00:19:04,644 --> 00:19:07,647 -నాకు ఒకటి కావాలి. -ఏంటది, బంగారం? 182 00:19:09,732 --> 00:19:11,067 మీతో చేయాలనుంది. 183 00:19:14,404 --> 00:19:18,116 మీ వద్ద పని చేయనివ్వండి. టెర్రీకన్నా తెలివైనదాన్నని మీకు తెలుసు. 184 00:19:19,242 --> 00:19:20,785 డారెల్ కన్నా గట్టిదాన్ని. 185 00:19:30,587 --> 00:19:33,965 డారెల్‌ కి ఆవేస౦ తక్కువ. 186 00:19:35,425 --> 00:19:38,887 నీకు కోపమెక్కువ రాక్స్. అది పనికిరాదు. 187 00:19:41,931 --> 00:19:43,391 నీకు భావోద్రేకాలు ఎక్కువ. 188 00:19:46,185 --> 00:19:49,522 నా దగ్గర ఓ పదవి ఖాళీ ఉంది. అదొక స్పా. 189 00:19:50,982 --> 00:19:51,983 కాట్స్‌వాల్డ్స్‌లో. 190 00:19:53,943 --> 00:19:54,986 కాట్స్‌వాల్డ్స్? 191 00:19:55,904 --> 00:19:58,990 -అంటే, లండన్‌లో లేనిదా? -అవును. 192 00:20:00,241 --> 00:20:03,369 గ్రామీణ వాతావరణంలో అతి అందమైన చోట ఆరు నెలలు, ఏడాది ఉండు. 193 00:20:03,453 --> 00:20:04,996 -ఏడాదా? -నిన్ను నిరూపించుకో. 194 00:20:05,580 --> 00:20:07,415 లాభాలతో రా. వొ౦టికి మ౦చిది. 195 00:20:08,041 --> 00:20:10,585 అలాగే తమాషాగా మాట్లాడే ఓ ప్రియుడిని వెంటేసుకురా. 196 00:20:11,753 --> 00:20:13,546 లేదా ప్రియురాలిని. ఎవరో ఒకరు. 197 00:20:19,302 --> 00:20:20,470 సరే. థాంక్స్, నాన్నా. 198 00:20:22,221 --> 00:20:26,184 ప్రసంగాలకు సమయమైంది. నీ పెద్దాయన మూర్ఖపు వాగుడును విందువు రా. 199 00:20:26,351 --> 00:20:27,518 సరే, నిమిషంలో వస్తా. 200 00:20:31,981 --> 00:20:35,485 ఈ సంభాషణ తర్వాత కొనసాగిద్దాం. నువ్వు ఎక్కడికీ వెళ్ళకు. 201 00:20:47,956 --> 00:20:52,377 "హాషెమ్ అబ్రహాముకు చెప్పాడు, 'నేను చూపించిన భూములకు వెళ్ళు 202 00:20:52,460 --> 00:20:56,297 "'ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో అంతమంది వారసులను ఇస్తాను, 203 00:20:56,714 --> 00:20:58,800 "'వారికి ఈ భూములన్నీ ఇస్తాను. 204 00:20:58,883 --> 00:21:02,553 "'ఇక ప్రపంచపు ప్రజలు నీ వారసులతో ఆశ్వీరదించబడుతారు.'" 205 00:21:02,637 --> 00:21:06,724 దేవుడు నాకు ముగ్గురు కొడుకులను ఇచ్చాడు, ఇక ఇప్పుడు... 206 00:21:08,935 --> 00:21:09,936 ఇప్పుడు... 207 00:21:13,147 --> 00:21:16,776 ఇప్పుడు, లియాత్‌లో, నాకు ఒక సొంత కూతురు కూడా ఉంటుంది. 208 00:21:17,819 --> 00:21:18,653 ఎంత తియ్యని మాట. 209 00:21:52,729 --> 00:21:54,480 నేను బెర్నీ మంక్ కూతురును. 210 00:22:24,052 --> 00:22:28,139 హేయ్, జాస్. ఇది శుక్రవారం కాకపోయుంటే, ఈపాటికి నన్ను నేను చంపుకునేదాన్ని. 211 00:22:29,265 --> 00:22:31,726 -నీ కళ్ళద్దాలకు ఏమైంది? -ఏం లేదు. 212 00:22:31,809 --> 00:22:34,228 -వాటిపై కూర్చున్నా. -సరే. ముందుకు కదలండి. 213 00:22:36,689 --> 00:22:37,732 ముందుకు కదలండి. 214 00:22:40,777 --> 00:22:42,987 తమాషా చేస్తున్నావా? మళ్ళీ ఆగిపోయింది. 215 00:22:43,071 --> 00:22:45,114 -సరే. -ఒక క్షణం, అమ్మాయి. 216 00:22:48,409 --> 00:22:50,995 -నా బోర్డ్ తెచ్చుకోనా? థాంక్స్. -ఆ. సమస్య లేదు. 217 00:22:51,287 --> 00:22:52,121 తరువాతివారు. 218 00:23:05,843 --> 00:23:06,719 బానే ఉన్నావా? 219 00:23:09,972 --> 00:23:12,517 బాగున్నా. బాగున్నా. 220 00:23:16,562 --> 00:23:19,065 నీకు ఎప్పుడైనా నీ చర్మంలో 221 00:23:20,525 --> 00:23:23,236 నీకే విడ్డూరంగా అనిపించిందా? 222 00:23:25,196 --> 00:23:28,241 అనిపించింది. అవును. అంటే ప్రతీరోజూ అనిపిస్తుంది. 223 00:23:34,831 --> 00:23:38,751 అది అనుభూతి చెందావా? అతిపెద్ద కర౦టు షాక్ కొట్టినట్టు౦ది. 224 00:23:38,835 --> 00:23:42,380 అవును, అనిపించింది. విడ్డూరమైనది. మళ్ళీ కలుస్తాను, సరేనా? 225 00:23:56,561 --> 00:23:58,104 అదేంటో నాకు తెలుసు. 226 00:24:00,523 --> 00:24:03,484 -ఏంటి? -తర్వాత ఏం చేస్తున్నావు? 227 00:24:06,904 --> 00:24:07,905 ఏమీ లేదు. 228 00:24:13,995 --> 00:24:16,038 ఆలీ, పగటి కలలు ఆపి ఈ లోకంలోకి రా. 229 00:24:16,914 --> 00:24:19,542 నీ కాళ్ళపై ఐస్‌క్రీమ్ కరిగి కారుతోంది. 230 00:24:22,128 --> 00:24:25,381 ఇదిగో. పిచ్చిమాలోకం. 231 00:24:28,092 --> 00:24:30,136 బూమ్, బూమ్, బూమ్ 232 00:24:31,012 --> 00:24:33,181 ఎగురు, ఎగురు, హేయ్, జారుడు బల్లలు 233 00:24:35,892 --> 00:24:37,977 కప్పు కాఫీ తాగా హుషారుగా ఉన్నా 234 00:24:56,537 --> 00:25:00,124 అది నీకు అవసరమైనప్పుడు వస్తుంది. చూస్తావుగా. 235 00:25:05,338 --> 00:25:06,214 హలో. 236 00:25:20,561 --> 00:25:21,729 ఇప్పుడే కాదు, బంగారం. 237 00:25:26,108 --> 00:25:29,070 సరైన సమయంలో వస్తుంది, నీకు తెలుస్తుంది. 238 00:25:32,907 --> 00:25:35,534 నీ చేతుల్లో మెరుగైన భవిష్యత్తు ఉంది. 239 00:25:37,745 --> 00:25:38,663 తప్పుకో౦డి. 240 00:25:48,673 --> 00:25:49,715 మళ్ళీ కలుస్తాను. 241 00:26:07,858 --> 00:26:11,988 నోరు తెరిచి చెప్పు. చెప్పు, ఆలీ. 242 00:26:12,530 --> 00:26:13,531 తీసుకో. 243 00:26:16,909 --> 00:26:17,952 వద్దు, ధన్యవాదాలు. 244 00:26:20,454 --> 00:26:21,539 నాకు మాంసం నచ్చదు. 245 00:26:26,085 --> 00:26:29,588 -కానీ ఎప్పుడూ తింటావు కదా. -నువ్వు ఎప్పుడూ అడగలేదు. 246 00:26:32,049 --> 00:26:34,468 చూడు, ఉన్నట్టుండి ఎవరో వగుడుడబ్బా అయ్యారో. 247 00:26:38,055 --> 00:26:42,018 ఒకరి చావు నుండి సుఖం పొందటాన్ని నేనెప్పుడూ అర్థం చేసుకోలేదు. 248 00:26:44,353 --> 00:26:49,650 మరి, ఆలీసన్, మీ అమ్మతో ఆ విధంగా మాట్లాడకు. 249 00:26:50,985 --> 00:26:55,197 ఆమె నా అమ్మ కాదు. నువ్వు నా నాన్నవి కాదు. 250 00:26:58,242 --> 00:27:01,287 బంగారం, ఆపిక. మాంసం తిను చాలు. 251 00:27:07,126 --> 00:27:08,252 నీ స్థానం తెలుసుకో. 252 00:27:13,799 --> 00:27:15,634 ఇదెప్పుడూ నా స్థానం కాదు. 253 00:27:19,597 --> 00:27:21,307 ఇదెప్పుడూ నా స్థానంగా లేదు. 254 00:27:41,660 --> 00:27:42,912 భయపడకు. 255 00:27:55,257 --> 00:27:58,135 ఏం చేయాలో నీకు తెలుసు. నువ్వు ఇది చేయగలవు. 256 00:28:09,939 --> 00:28:11,273 వెళ్ళి తనతో మాట్లాడుతా. 257 00:28:13,359 --> 00:28:16,278 -ఆహారం అవెన్‌లో పెడతాను. -వద్దు. 258 00:28:18,823 --> 00:28:20,074 నాకు ఒక నిమిషం చాలు. 259 00:28:21,867 --> 00:28:27,415 ఎంతమంది ఆడపిల్లలకు ఇలా అయ్యుంటుంది? ఎన్ని పాయలజడలు? 260 00:28:29,959 --> 00:28:31,168 మళ్ళీ అలా జరగకూడదు. 261 00:28:37,550 --> 00:28:39,385 అసలు మళ్ళీ అలా జరగనేకూడదు. 262 00:29:00,072 --> 00:29:01,574 అది ఇప్పుడు ముగుస్తుంది. 263 00:29:12,126 --> 00:29:16,672 నువ్వు ఎలాంటి అమ్మాయివో నాకు తెలుసు, ఆలీసన్. 264 00:30:09,308 --> 00:30:10,768 వాడి కథ ముగించు, ఆలీ. 265 00:30:16,398 --> 00:30:17,316 వద్దు. 266 00:30:52,268 --> 00:30:54,687 ఇది పారిపోయే సమయం, ఆలీ. పరిగెత్తు. 267 00:30:57,147 --> 00:30:59,191 దాన్ని తీసుకో. నీకు దాని అవసరం రావచ్చు. 268 00:31:18,127 --> 00:31:21,255 క్లైడ్? క్లైడ్? 269 00:31:27,303 --> 00:31:29,430 'విద్యుత్ షాక్ చేతులు' + 'గుదం అదిలింపు' 270 00:31:33,267 --> 00:31:34,268 ఈ టోనింగ్ పరికరం ఉందని మీకు తెలియకూడదు అనుకుంటారు 271 00:31:34,351 --> 00:31:35,644 ఈ ఎలెక్ట్రోడ్‌ను నా గుదంలో పెట్టుకోవాలా? 272 00:31:50,784 --> 00:31:52,244 టుండే, ఇప్పుడు మాట్లాడలేను. 273 00:31:52,328 --> 00:31:55,748 ఎన్‌డూడి, నువ్వింకా ఆ జుజూ సమావేశంలో ఉన్నావా? ఎక్కడ జరుగుతోంది? 274 00:31:55,831 --> 00:31:58,667 నువ్వు రానన్నావే. ఇది నా కథనం. 275 00:31:58,792 --> 00:31:59,668 కాదు, కాదు, కాదు. 276 00:32:06,508 --> 00:32:08,886 కానివ్వండి. కదలండి. 277 00:32:11,639 --> 00:32:14,350 డమీ. నీకు జుజూ సమావేశాల గురించి ఏమైనా తెలుసా? 278 00:32:14,433 --> 00:32:16,769 మ౦చిది కాదు, టుండే. ఈ వి౦త మంత్రవిద్య. 279 00:32:16,852 --> 00:32:19,521 ఇబెసెలో ఓ పాడుబడిన ఇంట్లో జరుగుతుందని విన్నా. 280 00:32:19,605 --> 00:32:21,982 -సరే. థాంక్యూ. -నిన్ను హెచ్చరించలేదనకు. 281 00:32:26,028 --> 00:32:28,781 చెప్పను! ఈ ప్రాంతంలోని ఏ చోటుకు దారి చెప్పను. 282 00:32:28,864 --> 00:32:30,491 వెంటనే ఇంటికి వెళ్ళు. 283 00:32:30,574 --> 00:32:32,993 సమస్యను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు. 284 00:32:33,077 --> 00:32:35,204 వెంటనే ఇంటికెళ్ళు! ఇంటికి వెళ్ళిపో! 285 00:32:35,496 --> 00:32:37,206 -ధన్యవాదాలు, అమ్మా. -తగలడు! 286 00:32:54,098 --> 00:32:56,016 కడుపు పడవుతు౦ది జగ్రత్త. 287 00:32:56,934 --> 00:32:58,852 లేదు, మా మంక్ కడుపులు గట్టివి. 288 00:33:00,020 --> 00:33:03,524 -నీది మంక్ కుటుంబమా? -నేను బెర్నీ మంక్ కూతురును. 289 00:33:03,607 --> 00:33:05,734 బెర్నీ మంక్‌కు కూతురుందని నాకు తెలియదు. 290 00:33:08,821 --> 00:33:11,824 ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ఆయన ఇప్పుడు ఆ ప్రసంగం చేశాక. 291 00:33:12,074 --> 00:33:16,912 -అయితే, రికీ... -నా సోదరుడు. లేదా సవతి సోదరుడు, ఎలాగూ. 292 00:33:16,995 --> 00:33:20,040 ఆస్తికి వారసుడు. తల పొగరు వల్ల తనలో ఏ దోషం లేదనుకుంటాడు. 293 00:33:20,124 --> 00:33:22,710 అధికార మదం కల మూర్ఖుడు. వాళ్ళందరికీ మదమే. 294 00:33:22,876 --> 00:33:25,462 మిత్రులకు డ్రగ్స్ తెమ్మని టెర్రీ పురమాయిస్తాడు. 295 00:33:25,546 --> 00:33:28,465 డారెల్‌ది ధనమదం. చేతులు మురికి కావడం నచ్చదు. 296 00:33:30,008 --> 00:33:32,344 బాబ్స్ కడుపుతో ఉండగా నాన్న అమ్మతో పడుకున్నాడు. 297 00:33:32,428 --> 00:33:35,180 అందుకే మాది ఒకే వయసు, అందుకే బాబ్స్‌కు నేను నచ్చను. 298 00:33:35,264 --> 00:33:38,642 కుటుంబానికి నేను దగ్గర కావాలనుకోదు. అందరికన్నా దానికే మదమెక్కువ. 299 00:33:41,520 --> 00:33:44,606 ఓరి నాయనో. అదెలా చేశావు? 300 00:33:46,400 --> 00:33:47,401 నాకు తెలియదు. 301 00:33:53,031 --> 00:33:54,032 నేను వెళ్ళాలి. 302 00:34:09,256 --> 00:34:10,257 హేయ్. 303 00:34:10,591 --> 00:34:11,633 క్రిస్, ఇలా రా. 304 00:34:20,225 --> 00:34:22,394 -మీ అమ్మకు చెప్పలేదు కదా? -చెప్పనేలేదు. 305 00:34:23,228 --> 00:34:25,439 అయితే, ఎంతకాలంగా నీకిలా జరుగుతోంది? 306 00:34:27,107 --> 00:34:30,068 అంటే, ఇవాళ్టి నుండి. నీకూ? 307 00:34:32,571 --> 00:34:35,115 -రెండు వారాలుగా. -ఛత్. 308 00:34:36,116 --> 00:34:39,161 నాకు మెరుగ్గా, దృఢంగా అనిపిస్తోంది. 309 00:34:41,997 --> 00:34:43,624 దానితో నిప్పు రాజేయగలను. 310 00:34:47,085 --> 00:34:48,462 ఏంటది? 311 00:34:52,049 --> 00:34:55,636 నాకు తెలియదు. అంటే, ఎవరికి అవసరం? అది మనది. 312 00:34:59,014 --> 00:35:02,309 అయితే అది స్వతహాగా జరుగుతుందా లేదా నువ్వు అదుపు చేయగలవా? 313 00:35:33,799 --> 00:35:36,885 -నేను ప్రయత్నిస్తే పని చేయలేదు. -అతిగా ఆలోచిస్తున్నావు. 314 00:35:41,139 --> 00:35:42,015 అనుభూతి చెందు. 315 00:36:40,532 --> 00:36:42,618 -అది నువ్వేనా, రాక్స్? -కాదు. 316 00:36:44,036 --> 00:36:47,247 -నీ భర్త, జార్జ్ క్లూనీ. -ఇంటికి త్వరగా వచ్చావే. 317 00:36:47,789 --> 00:36:50,667 -అయితే, ఎలా జరిగింది? -బానే జరిగింది. 318 00:36:54,296 --> 00:36:57,507 అది కళాఖండంలా ఉంది. ఇందులో పాల ఉత్పత్తులు లేవు కదా? 319 00:36:57,591 --> 00:36:59,384 -కోషర్ నియమంతో చేసింది కదా? -సంతోషం. 320 00:36:59,927 --> 00:37:03,221 అయితే, జరిగనవన్నీ చెప్పు. ఆమె డ్రస్ ఎలా ఉండింది? 321 00:37:03,764 --> 00:37:05,515 అతనెలా ఉన్నాడు? ఎవరు వచ్చారు? 322 00:37:05,891 --> 00:37:08,727 తెల్లవారు. మూర్ఖులు. 323 00:37:09,853 --> 00:37:12,606 -వెధవలు. -మరి బాల్‌రూమ్ సంగతేంటి? 324 00:37:12,940 --> 00:37:16,610 అలాగే బాత్రూమ్‌లు? కానివ్వు. ఏదో ఒక కబురు చెప్పు. 325 00:37:16,693 --> 00:37:19,446 -అందంగా ఉందమ్మా. -మదమెక్కిన అమ్మగారి సంగతేంటి? 326 00:37:19,529 --> 00:37:21,740 నిన్ను పలకరించడానికి తనను తక్కువ చేసుకుందా? 327 00:37:23,033 --> 00:37:25,410 నా భోజనం విలువ 200 పౌండ్లని చెప్పింది. 328 00:37:27,037 --> 00:37:29,706 ధరలు బయటకు చెప్పడం క్రి౦ద తరగతి వాళ్ళ పనులు. 329 00:37:30,207 --> 00:37:32,834 అసలైన అతిథులకు ఆ విషయాన్ని చెప్పి ఉండదనుకుంటా. 330 00:37:34,795 --> 00:37:35,963 ఏం జరిగింది? 331 00:37:37,381 --> 00:37:41,051 మీ నాన్నను సతాయించలేదు కదా, రాక్స్. ఎందుకంటే చెప్పి పంపా కదా. 332 00:37:41,677 --> 00:37:42,928 ఉద్యోగం ఇస్తానన్నారు. 333 00:37:45,097 --> 00:37:48,725 -కాట్స్‌వాల్డ్స్ స్పాలో. -అది అద్భుతం, రాక్స్. 334 00:37:50,686 --> 00:37:53,814 -నేను ఆయనకు పనిచేయడం నీకిష్టం లేదనుకున్నా. -ఇది వేరే. 335 00:37:53,897 --> 00:37:56,274 లండన్ నుండి బయటకెళ్ళడానికి ఇది మంచి అవకాశం. 336 00:37:56,358 --> 00:37:59,486 అందరూ నన్ను పంపించేయాలని ఎందుకు చూస్తున్నారు? మీకు అడ్డమా? 337 00:37:59,569 --> 00:38:02,447 కాదు, అడ్డంగా లేవు. ఆయనతో కటువుగా మాట్లాడలేదు కదా. 338 00:38:02,823 --> 00:38:06,410 బెర్నీ మనల్ని పోషిస్తున్నారు. సరేనా? ఆయనకు కోపం తెప్పించకు. 339 00:38:06,493 --> 00:38:08,120 కాట్స్‌వాల్డ్స్‌లో పని చేయి మరి. 340 00:38:08,870 --> 00:38:12,416 -నాన్న ఇతర వ్యాపారాల్లో చేయాలనుకుంటున్నా. -జైలుపాలు అవుతావు. 341 00:38:13,166 --> 00:38:15,168 స్పా క౦టే బాగానే ఉ౦టు౦ది. 342 00:38:15,252 --> 00:38:17,629 ఓ బ్యూటీషియన్‌గా నిజాయితీగా డబ్బు సంపాదించా. 343 00:38:17,713 --> 00:38:21,800 ఆ తర్వాత ముఠా నాయకుడితో పడుకున్నావు. నీ బిడ్డ సంపాదనతో బతుకుతున్నావు. 344 00:38:22,175 --> 00:38:24,052 నువ్వు కృతజ్ఞతలేని కంత్రీవి. 345 00:38:26,388 --> 00:38:27,389 ఎవరది? 346 00:38:37,357 --> 00:38:39,276 -వెళ్ళిపో. -అమ్మాయి ఇక్కడ ఉండకూడదే. 347 00:38:39,359 --> 00:38:41,361 -ఏంటి? -ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? 348 00:38:41,445 --> 00:38:44,114 -నోర్ముయ్యవే. -తను బెర్నీ మంక్ కూతురు. 349 00:38:44,197 --> 00:38:47,617 -పోవే. మేము నీకోసం రాలేదు. -రాక్స్, వెళ్ళిపో. రాక్స్! పారిపో! 350 00:38:47,743 --> 00:38:50,454 -తనను వదిలేయండి! చిన్నపిల్ల! -టోనీ! తనను బయటకు లాగు! 351 00:38:50,537 --> 00:38:53,457 -నా పేరు చెప్పవే! -అమ్మా! అమ్మా! 352 00:38:54,291 --> 00:38:57,252 నువ్వంటే చాలా ఇష్టం. నువ్వంటే చాలా ఇష్టం. 353 00:38:57,377 --> 00:39:00,172 నీకేం కాదు. ఐ లవ్ యూ. నిజ౦. 354 00:39:02,257 --> 00:39:03,091 లెయ్యవే! 355 00:39:04,926 --> 00:39:05,761 లేచి చావవే! 356 00:39:06,261 --> 00:39:08,096 -ఓయ్. -నన్ను వదలరా! 357 00:39:09,389 --> 00:39:10,515 నన్ను వదలరా! 358 00:39:11,433 --> 00:39:13,643 అమ్మా! ఆగు! 359 00:39:18,732 --> 00:39:21,401 అమ్మా! ఏంటి ఈ దారుణం? 360 00:39:24,821 --> 00:39:26,740 నిన్ను చంపేస్తారా రేయ్! 361 00:39:28,658 --> 00:39:29,659 రాక్సీ. 362 00:39:31,244 --> 00:39:33,872 బంగారం. దయచేసి, ఎవరైనా... 363 00:39:34,581 --> 00:39:36,541 ఇలారా. బయటకు పో. 364 00:40:21,503 --> 00:40:22,504 హలో? 365 00:40:52,617 --> 00:40:54,828 {\an8}రికార్డ్ అవుతోంది 366 00:41:16,766 --> 00:41:17,601 ఛత్. 367 00:42:25,377 --> 00:42:28,755 టుండే, ఇక్కడేం చేస్తున్నావు? అడునోలాతో ఉన్నావనుకున్నానే? 368 00:42:28,838 --> 00:42:32,217 -ఎన్‌డూడీ, ఏం జరుగుతోంది? -ఇది నా కథనం. 369 00:42:32,884 --> 00:42:33,760 ఒకడు ఉన్నాడు ఇక్కడ. 370 00:42:34,552 --> 00:42:37,597 దయచేసి. వినండి. నేను ఆగంతకుడిని కాదు. 371 00:42:37,681 --> 00:42:40,600 -తను ఫర్వాలేదు. నాతో వచ్చాడు. -మాపై నిఘా పెట్టారు. 372 00:42:44,980 --> 00:42:47,190 ఆగు, హేయ్. తను నా మిత్రుడు. 373 00:42:54,489 --> 00:42:55,407 ఛత్. ఛత్. 374 00:42:55,865 --> 00:42:57,575 ఛత్, ఛత్, ఛత్, ఛత్. 375 00:43:00,203 --> 00:43:03,665 ఛత్. ఆగు. ఆగు. ఎవరైనా మాకు సాయం చేయండి! 376 00:43:04,457 --> 00:43:05,458 సాయం చేయండి! 377 00:43:12,924 --> 00:43:13,925 అమ్మా? 378 00:43:31,651 --> 00:43:32,527 అమ్మా. 379 00:43:56,634 --> 00:43:58,303 నువ్వు అలసిపోయావని తెలుసు, పాప. 380 00:44:00,013 --> 00:44:05,393 కానీ నీకంటూ ఒక చోటుంది. మాటిస్తున్నా. మనం త్వరలోనే అక్కడుంటాం. 381 00:44:08,897 --> 00:44:10,523 నీకు ఆ సంకేతాలు కనపడతాయి. 382 00:45:30,645 --> 00:45:31,980 సాయం చెయ్! రిక్కీ! 383 00:45:32,772 --> 00:45:34,858 రాక్సీ. రాక్సీ. 384 00:46:45,261 --> 00:46:47,680 ప్రకృతికున్న షాక్ ఇచ్చే శక్తి 385 00:46:47,764 --> 00:46:49,265 సంకేతాలు ఉంటాయని చెప్పాగా. 386 00:47:07,158 --> 00:47:10,161 విద్యుత్ పాముచేపకు మూడు భిన్న అంగాలుంటాయి, 387 00:47:10,245 --> 00:47:14,499 తమ వేటాడే జంతువుకు షాక్ ఇచ్చి నిస్తేజం చేయడానికి అవన్నీ కలిసి పని చేస్తాయి. 388 00:47:16,918 --> 00:47:19,712 ఈ శక్తి ప్రకృతిలో ఉనికిలో ఉంది. 389 00:47:22,840 --> 00:47:25,093 నీ ఉనికికి ముందే ఈ శక్తి ఉనికిలో ఉంది. 390 00:47:26,511 --> 00:47:29,973 అది ప్రకృతిలో అత్యంత సహజమైన విషయం. 391 00:47:30,557 --> 00:47:32,433 అంతకన్నా విస్మయకర విషయం, పాముచేపలు 392 00:47:32,517 --> 00:47:37,272 ఈ విద్యుత్ కంపనాలను తమ వేటాడే జంతువు నాడీ వ్యవస్థను నియంత్రించడానికి వాడుతాయి, 393 00:47:37,564 --> 00:47:39,774 వాటి మెదళ్ళను పూర్తిగా వశపరుచుకుంటాయి 394 00:47:39,857 --> 00:47:42,610 ఆ చేపలను నేరుగా తమ నోట్లోకి వచ్చేలా చేసుకుంటాయి. 395 00:47:43,611 --> 00:47:47,198 పాముచేపలు ఒంటరిగా వేటాడేవని శాస్త్రవేత్తలు మొదట విశ్వసించేవారు, 396 00:47:47,282 --> 00:47:50,493 కానీ తీరా చూస్తే, అవి గుంపులుగా అతి శక్తివంతంగా వేటాడుతాయి. 397 00:47:50,785 --> 00:47:52,036 అది నిజం, బంగారం. 398 00:47:52,745 --> 00:47:58,042 నువ్వు చాలా చాలా పెద్ద పనులు చేయబోతున్నావు. 399 00:48:15,893 --> 00:48:21,649 ఈ సీజన్‌లో ద పవర్‌... 400 00:48:22,066 --> 00:48:25,612 ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు, ఇదొక నవోదయం. 401 00:48:26,946 --> 00:48:32,493 కానీ ఇది ప్రకృతి నియమం, ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుంది. 402 00:48:39,167 --> 00:48:40,710 ఇది బూటకం కాదు. 403 00:48:41,461 --> 00:48:44,797 మనకు తెలిసిన ప్రపంచం ఎప్పటికీ ఇదేలా ఉండకపోవచ్చు. 404 00:48:45,340 --> 00:48:49,177 {\an8}దీనికోసం ముందుకు వచ్చిన మరుక్షణమే దీనికి నువ్వు ప్రతినిధి అయ్యావు. 405 00:48:50,136 --> 00:48:52,555 ఈ శక్తి జీవపరిణామం. 406 00:48:53,890 --> 00:48:55,892 మనకు అవసరం కనుకే ఇది మనకు వచ్చింది. 407 00:48:55,975 --> 00:48:58,770 తను ఏదో భిన్నంగా అనిపిస్తుంది. ఏదో ప్రత్యేకంగా. 408 00:49:02,190 --> 00:49:03,107 తను నాయకురాలు. 409 00:49:05,068 --> 00:49:06,861 ఇక చాలు, రాక్స్. బలవంతపెట్టకు. 410 00:49:07,862 --> 00:49:10,406 -నన్ను బలవంతపెట్టకు! -లేదా ఏమవుతుంది? 411 00:49:11,324 --> 00:49:12,867 ఈ శక్తి వ్యాపిస్తోంది. 412 00:49:12,950 --> 00:49:15,244 ఇది ప్రపంచమంతటా విషయాలను మారుస్తుంది. 413 00:49:15,328 --> 00:49:18,164 ఇది మంచి కథ. నువ్వు మొదలుపెట్టింది ముగిస్తావా? 414 00:49:23,628 --> 00:49:26,339 నిరంతర భయంతో జీవిస్తున్నానని కూడా గ్రహించలేదు. 415 00:49:29,133 --> 00:49:31,052 100 కేజీలు తేలికగా అనిపిస్తోంది, 416 00:49:33,596 --> 00:49:35,139 100 రెట్లు బలంగా అనిపిస్తోంది. 417 00:49:35,890 --> 00:49:37,350 కేంద్రం వారికి ఇక్కడేం పని? 418 00:49:39,852 --> 00:49:41,688 మా పిల్లల్ని నేరస్తుల్లా చూస్తావా? 419 00:49:42,563 --> 00:49:44,357 ఒక విషయం గురించి కీలక సమాచారం ఉంది. 420 00:49:45,983 --> 00:49:48,611 వారు ఈఓడీ కోసం పరీక్షిస్తున్నారు. అది అందరికీ ఉంది. 421 00:49:51,280 --> 00:49:53,241 నీ కెరియర్‌ను మట్టి కరిపిస్తాను. 422 00:49:57,537 --> 00:50:01,332 వెళ్ళి అందరికీ చెప్పు. పెద్ద మార్పు వస్తోంది. 423 00:50:03,167 --> 00:50:04,001 ఏ పక్షమో ఎంచుకో. 424 00:50:09,882 --> 00:50:10,717 ఓరి దేవుడా. 425 00:50:11,884 --> 00:50:14,721 ఇకపై మేము ఏం చేయాలో మీరు మాకు చెప్పకూడదు. 426 00:50:15,680 --> 00:50:20,143 ద పవర్ 427 00:52:12,171 --> 00:52:14,173 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 428 00:52:14,257 --> 00:52:16,259 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని