1
00:00:14,056 --> 00:00:17,101
"ఆ భయంకర డ్రాగన్
అంబ్రసిల్‌ను ప్రధానంగా చంపింది,
2
00:00:17,101 --> 00:00:19,520
"వెస్ట్రన్ నగరానికి నిరంకుశత్వం నుంచి
3
00:00:19,520 --> 00:00:23,482
"విముక్తి కల్పించింది
ధైర్యవంతుడు స్కాన్లన్ షార్ట్‌హాల్ట్ అయినా,
4
00:00:23,482 --> 00:00:25,317
"వాక్స్ మాకినాలోని ఇతరులు కూడా
5
00:00:25,317 --> 00:00:29,572
"తమ తమ స్థాయిలలో పోరాడి
తమ వంతు పాత్రను నిర్వర్తించారు.
6
00:00:29,905 --> 00:00:31,699
"ముగిసింది."
7
00:00:32,867 --> 00:00:34,493
మళ్ళీ చదువు, తాతయ్యా.
8
00:00:34,493 --> 00:00:35,828
చదవగలవా? ప్లీజ్?
9
00:00:35,828 --> 00:00:38,581
ఆ డ్రాగన్ భాగం భయంకరంగా ఉంది.
10
00:00:38,873 --> 00:00:40,040
చాలా భయంకరంగా ఉంది!
11
00:00:40,624 --> 00:00:42,001
నాకు తెలియదు.
12
00:00:42,001 --> 00:00:44,378
ఇక నిద్రపోయే సమయం అయింది.
13
00:00:44,378 --> 00:00:46,046
మీ అమ్మ ఏమంటుంది?
14
00:00:46,714 --> 00:00:48,466
సరే, అలాగే.
15
00:00:48,924 --> 00:00:50,634
బహుశా ఇంకా ఒక్క కథ.
16
00:00:51,385 --> 00:00:52,678
తర్వాత నీతో మంచం దగ్గరకు.
17
00:00:53,637 --> 00:00:55,806
సరే, దగ్గరకు రండి, పిల్లలూ.
18
00:00:55,806 --> 00:00:59,143
క్రఘమర్ లోని పురాతన గనులలో
వాక్స్ మాకినాను నేను ఒంటిచేత్తో
19
00:00:59,143 --> 00:01:01,729
ఎలా నడిపించానో మీరు వినబోతున్నారు.
20
00:01:03,314 --> 00:01:04,315
ఆగండి...
21
00:01:04,315 --> 00:01:05,316
ఏమిటి?
22
00:01:05,983 --> 00:01:07,651
"మేలుకో"?
23
00:01:08,110 --> 00:01:09,028
నేను...
24
00:01:09,487 --> 00:01:11,322
స్కాన్లన్. ఇక్కడకు రా, బాబూ!
25
00:01:11,322 --> 00:01:12,698
నీ కళ్ళను తెరువు!
26
00:01:12,698 --> 00:01:15,326
ఇటు రా, షార్ట్‌హాల్ట్. ప్లీజ్!
27
00:01:17,912 --> 00:01:20,164
నువ్వు మేలుకోవాలి!
28
00:01:22,833 --> 00:01:23,667
అబ్బా.
29
00:01:26,754 --> 00:01:27,588
వాక్స్!
30
00:01:27,588 --> 00:01:29,924
ఏమిటి ఈ గోల?
నేను మంచి కల కంటున్నాను!
31
00:01:29,924 --> 00:01:32,885
సరే, దారుణమైన నీ పీడకలకు స్వాగతం.
32
00:01:36,222 --> 00:01:37,056
అబ్బా.
33
00:02:52,339 --> 00:02:56,927
ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా
34
00:03:00,598 --> 00:03:02,349
అది వాళ్ళ కుట్రా?
35
00:03:02,349 --> 00:03:03,517
నడ్డిలోకి వెళ్ళడమా?
36
00:03:03,517 --> 00:03:05,686
మనం స్కాన్లన్ గురించి మాట్లాడుతున్నాం.
37
00:03:05,686 --> 00:03:07,062
ఇది దారుణంగా ఉంది.
38
00:03:07,521 --> 00:03:09,523
వాళ్ళను పట్టుకోవటానికి
ఆకాశనౌక కావాలి.
39
00:03:09,732 --> 00:03:11,317
అవసరం లేకపోవచ్చు కూడా.
40
00:03:12,610 --> 00:03:13,569
సిద్ధమేనా, కికీ?
41
00:03:13,986 --> 00:03:14,820
ఎగురుదాం పదండి.
42
00:03:27,458 --> 00:03:29,209
అబ్బా, అది కదలగలదు.
43
00:03:29,710 --> 00:03:30,753
నిలకడగా, కీలెత్.
44
00:03:30,753 --> 00:03:32,004
ఇప్పుడే కొట్టు!
45
00:03:32,004 --> 00:03:34,298
నేను నేరుగా కొట్టలేను!
46
00:03:34,924 --> 00:03:37,134
వేగంగా, కీలెత్!
వాళ్ళు మనను దాటిపోతున్నారు!
47
00:03:39,470 --> 00:03:40,554
ఆగు, గ్రాగ్.
48
00:03:50,689 --> 00:03:53,108
నన్ను పడేయడానికి ఆ శక్తి సరిపోదు!
49
00:03:53,484 --> 00:03:54,693
అది నిజం, వెధవా!
50
00:03:54,693 --> 00:03:55,819
నీ వద్ద ఏమి ఉన్నాయి?
51
00:04:04,244 --> 00:04:05,162
అబ్బా!
52
00:04:13,545 --> 00:04:14,505
హలో.
53
00:04:19,885 --> 00:04:22,054
మనం ఏమి చేద్దాం? దాని తోక నుంచి వెళదామా?
54
00:04:23,430 --> 00:04:24,515
ఆమ్లం బాగా ఉంది.
55
00:04:25,474 --> 00:04:26,600
కత్తి గాయం.
56
00:04:27,476 --> 00:04:29,687
మనం దాని నుంచి దూరలేము!
57
00:04:30,604 --> 00:04:32,773
అయితే మనం ఇంకా పెద్ద కన్నం చేయాలి.
58
00:04:42,783 --> 00:04:45,744
నా మిత్రులను వెనక్కి ఇవ్వు!
59
00:04:49,498 --> 00:04:50,457
చావు!
60
00:04:55,963 --> 00:04:56,797
వద్దు!
61
00:04:56,797 --> 00:04:58,132
ఆగు, మిత్రమా!
62
00:04:58,549 --> 00:05:00,718
అతను చాలా దూరంలో
ఉన్నాడు. మనం చేరుకోలేము!
63
00:05:03,303 --> 00:05:04,680
కానివ్వు, గ్రాగ్!
64
00:05:04,680 --> 00:05:06,140
ఏదైనా తెలివిగా చేయి.
65
00:05:06,348 --> 00:05:08,017
ఆలోచించు, ఆలోచించు!
66
00:05:10,060 --> 00:05:10,978
ఓహ్, అవును!
67
00:05:19,445 --> 00:05:20,362
మిత్రమా!
68
00:05:20,362 --> 00:05:21,363
నేను వస్తున్నాను!
69
00:05:39,298 --> 00:05:40,632
ఆగు, గ్రాగ్.
70
00:05:41,175 --> 00:05:42,051
ఆగు.
71
00:05:48,057 --> 00:05:49,975
అబ్బా, ఇది చాలా సమయం పడుతుంది.
72
00:05:53,353 --> 00:05:55,564
ఇంత ఆమ్లం ఎందుకు ఉంది?
73
00:06:03,947 --> 00:06:04,865
వాక్స్?
74
00:06:10,412 --> 00:06:11,497
కిందకు చాలా దూరముంది.
75
00:06:11,622 --> 00:06:12,956
నువ్వు...
76
00:06:12,956 --> 00:06:14,041
అవును, అర్థమయింది!
77
00:06:19,505 --> 00:06:21,131
అక్కడ బాగా చేశావు.
78
00:06:21,256 --> 00:06:22,341
చాలా ఏళ్ళు చేశాను.
79
00:06:23,050 --> 00:06:24,718
-కీటకాలు.
-ఓహ్, వద్దు.
80
00:06:31,850 --> 00:06:32,768
స్కాన్లన్!
81
00:06:37,689 --> 00:06:40,025
రేవెన్స్ మహారాణి, నాకు నువ్వు కావాలి.
82
00:06:41,068 --> 00:06:43,320
నీ విజేతకు నువ్వు కావాలి.
83
00:06:57,126 --> 00:06:58,585
నేను నీ చేతుల్లో ఉన్నాను.
84
00:07:00,337 --> 00:07:02,840
నేను ఇప్పుడు భయపడటం లేదు.
85
00:07:27,906 --> 00:07:28,866
రెక్కలా?
86
00:07:29,741 --> 00:07:32,369
బాబూ, నిన్ను చూస్తుంటే
నాకు ప్రేమ కలుగుతోంది.
87
00:07:36,832 --> 00:07:39,126
నేను... నేను పూర్తిచేయలేకపోయాను.
88
00:07:39,793 --> 00:07:40,961
మన్నించు, మిత్రమా.
89
00:07:42,087 --> 00:07:43,547
ఫరవాలేదు, పైకీ.
90
00:07:43,839 --> 00:07:45,507
నాకు ఇప్పుడు మెరుగుగా ఉంది.
91
00:07:46,550 --> 00:07:48,177
మెల్లగా! మెల్లగా!
92
00:08:02,107 --> 00:08:03,358
వాక్స్.
93
00:08:03,692 --> 00:08:05,694
నువ్వు చాలా అందంగా ఉన్నావు.
94
00:08:05,694 --> 00:08:08,864
నాకు ఒక చీపురు ఉంది,
నీకు ఈ రెక్కలు ఉన్నాయి.
95
00:08:09,031 --> 00:08:09,907
ఎలా?
96
00:08:09,907 --> 00:08:11,074
నమ్మకంతో దూకావా?
97
00:08:12,284 --> 00:08:13,660
నేను చూశాను...
98
00:08:13,660 --> 00:08:15,996
అబ్బా! గ్రాగ్!
99
00:08:18,081 --> 00:08:18,957
పైక్!
100
00:08:20,042 --> 00:08:21,627
-హేయ్, నేను...
-మాయ చేశావా?
101
00:08:22,836 --> 00:08:23,795
థాంక్స్, స్కాన్లన్.
102
00:08:25,672 --> 00:08:27,090
మనం డ్రాగన్‌ను చంపామా?
103
00:08:27,090 --> 00:08:28,133
చంపలేదు.
104
00:08:28,675 --> 00:08:30,469
అతను కొండలోకి వెళ్ళాడు.
105
00:08:32,054 --> 00:08:33,138
మనం తొందరపడాలి.
106
00:08:33,680 --> 00:08:35,307
తొందరా? హాస్యమాడుతున్నావా?
107
00:08:35,974 --> 00:08:39,144
గ్రాగ్, పైక్ పోరాడలేరు.
దానిదగ్గర మిత్ కార్వర్ కత్తి ఉంది.
108
00:08:39,686 --> 00:08:40,854
అతను చెప్పింది నిజమే.
109
00:08:41,146 --> 00:08:42,397
అవకాశాలు బాగోలేదు.
110
00:08:42,940 --> 00:08:45,776
మనం దానిని వెస్ట్రన్ బయటకు తీసుకెళ్ళాం.
అది చాలు.
111
00:08:45,776 --> 00:08:48,570
దాని పొట్టను చీల్చాము,
అయినా దాని వేగం తగ్గలేదు.
112
00:08:48,570 --> 00:08:50,239
అది నీ ఉపాయం.
113
00:08:50,405 --> 00:08:51,740
అది విఫలమయింది.
114
00:08:52,199 --> 00:08:53,283
అదృష్టం కాదనాలా?
115
00:08:54,534 --> 00:08:56,328
అదృష్టం అనేది ఏమీ ఉండదు.
116
00:08:56,328 --> 00:08:57,329
ఏమిటి?
117
00:08:59,122 --> 00:09:01,750
వెనక్కు తగ్గటం అనేది
మనం చాలాసార్లు చేసుంటాం.
118
00:09:02,459 --> 00:09:04,253
కానీ ఇది అలా కాదు.
119
00:09:04,795 --> 00:09:06,213
చూడండి, మనం దెబ్బ తిన్నాము.
120
00:09:06,964 --> 00:09:08,590
అంబ్రసిల్ కూడా దెబ్బ తిన్నాడు.
121
00:09:09,508 --> 00:09:11,593
ఇప్పుడే మనకు అవకాశం ఉంది.
122
00:09:19,518 --> 00:09:20,352
అవును.
123
00:09:21,478 --> 00:09:22,396
మనం చచ్చాము.
124
00:09:30,195 --> 00:09:31,154
అంబ్రసిల్!
125
00:09:31,154 --> 00:09:32,281
థోర్డాక్!
126
00:09:32,281 --> 00:09:35,367
నా ఉద్భవానికి కావలసింది నీ దగ్గర ఉంది.
127
00:09:35,367 --> 00:09:37,661
నా బంగారం ఎక్కడ?
128
00:09:38,370 --> 00:09:41,498
క్షమించండి, ప్రభూ.
129
00:09:42,291 --> 00:09:44,251
అంబ్రసిల్, ఏమి జరిగింది?
130
00:09:44,251 --> 00:09:45,711
ఒక ఆకస్మిక దాడి.
131
00:09:45,711 --> 00:09:47,087
మరి ఇతర అవశేషాలు?
132
00:09:47,087 --> 00:09:49,256
మన దగ్గరకు రాబోతున్నాయి.
133
00:09:49,715 --> 00:09:52,551
ఆ పిచ్చివాళ్ళు
తామే వాటిని తీసుకువస్తున్నారు.
134
00:09:52,551 --> 00:09:54,344
కానీ నువ్వు వాళ్ళను
ఎలా ఓడిస్తావు?
135
00:09:54,344 --> 00:09:56,388
మనం పారిపోవాలి. నువ్వు గాయపడ్డావు.
136
00:09:58,265 --> 00:09:59,641
నేనా?
137
00:10:00,767 --> 00:10:01,935
బాగుంది.
138
00:10:05,314 --> 00:10:09,484
వాళ్ళు చనిపోగానే,
మనకు కావలసిన అవశేషాలన్నీ మనకు వస్తాయి.
139
00:10:12,988 --> 00:10:15,490
మరొక అశుభ సూచక పర్వత గుహ.
140
00:10:15,490 --> 00:10:17,242
డ్రాగన్‌లు ఇలా ఎందుకు ఉంటాయి?
141
00:10:17,993 --> 00:10:20,620
మనకు లోపలివైపు కళ్ళు ఉంటేనే.
142
00:10:20,746 --> 00:10:23,582
నేను వెళతాను.
ఈ కవచంలో నేను బాగా వేగంగా ఉంటాను.
143
00:10:23,582 --> 00:10:24,583
ఒంటరిగానా?
144
00:10:25,000 --> 00:10:26,376
నిజంగానే వెళతావా, అన్నా?
145
00:10:26,877 --> 00:10:29,129
పిరికితనానికి ఇది సమయం కాదు.
146
00:10:34,259 --> 00:10:35,677
నేను వేగంగా వస్తాను.
147
00:10:38,221 --> 00:10:39,181
వాక్స్, ఆగు.
148
00:10:42,142 --> 00:10:43,018
నేను...
149
00:10:46,063 --> 00:10:49,608
గుర్తుంచుకో, సురక్షిత పదం "చెంగా."
150
00:11:03,038 --> 00:11:03,997
హేయ్.
151
00:11:04,247 --> 00:11:05,624
బాగున్నావా, స్కాన్లన్?
152
00:11:05,999 --> 00:11:07,709
ఆమె కూడా నన్ను పిరికివాడు అంది.
153
00:11:08,210 --> 00:11:10,087
నేను అన్నింటి నుంచి పారిపోయానంది.
154
00:11:11,254 --> 00:11:12,381
నేను కేవలం...
155
00:11:12,381 --> 00:11:14,966
నేను ఆమెను ఇక నిరుత్సాహపరచను, తెలుసా?
156
00:11:16,218 --> 00:11:17,302
ఎవరిని
నిరుత్సాహపరచవు?
157
00:11:20,305 --> 00:11:21,181
నా కూతురుని.
158
00:11:22,891 --> 00:11:23,850
కేలీ?
159
00:11:26,353 --> 00:11:30,440
ఆమెను నిరుత్సాహపరచాలని లేకపోతే,
అలా చేయవద్దు.
160
00:11:31,650 --> 00:11:32,609
తేలిక అనిపిస్తుంది.
161
00:11:33,568 --> 00:11:35,862
తేలిక కాదు,
162
00:11:36,321 --> 00:11:37,823
కానీ అంత విలువైనది ఏమీ లేదు.
163
00:12:12,315 --> 00:12:14,943
నువ్వు ఎక్కడ ఉన్నావు, ఓ దరిద్రుడా?
164
00:12:19,197 --> 00:12:21,491
నువ్వు ఒక అవశేషం ఇవ్వటానికి వచ్చావు.
165
00:12:21,491 --> 00:12:23,160
ఎంత దయగలవాడివి.
166
00:12:24,077 --> 00:12:26,037
నిజానికి, ఇప్పుడే వెళ్ళబోతున్నాను.
167
00:12:26,455 --> 00:12:27,914
అంత వేగం సరిపోదు.
168
00:12:45,348 --> 00:12:47,225
దయనీయమైన పొదుగుడు.
169
00:12:47,851 --> 00:12:51,646
నీ ఛిన్నాభిన్నమైన శవం నుంచి
ఆ కవచాన్ని నేను ఒలుస్తాను.
170
00:12:57,861 --> 00:12:59,404
అవును, ఇంకా విరిగే ఉంది.
171
00:13:03,116 --> 00:13:04,201
నాకు ఇది బాగోలేదు.
172
00:13:04,868 --> 00:13:06,161
ఏదో జరిగింది.
173
00:13:06,786 --> 00:13:09,915
వాక్స్ సమస్యలో ఉంటే నీకు తెలుస్తుంది, కదా?
174
00:13:09,915 --> 00:13:13,210
నాకు తెలుస్తుంది, కానీ నాకు...
175
00:13:14,294 --> 00:13:15,295
ఏమీ లేదా?
176
00:13:17,130 --> 00:13:18,215
అయితే లోపలకు వెళదాం.
177
00:13:19,591 --> 00:13:22,385
-నేను గ్రాగ్‌తో ఉంటాను.
-మనం విడిపోతున్నామా?
178
00:13:28,141 --> 00:13:29,017
ఆగండి!
179
00:13:40,487 --> 00:13:44,449
నీ కవచం ఇప్పుడు నాది, చిన్న కాకి.
180
00:13:51,039 --> 00:13:52,249
అతనిని వదులు.
181
00:13:53,542 --> 00:13:56,211
నా సేకరణలోకి మరో అవశేషం.
182
00:14:03,760 --> 00:14:04,636
తను వెళ్ళిపోయాడు.
183
00:14:05,011 --> 00:14:06,429
అబ్బా, మళ్ళీనా.
184
00:14:09,683 --> 00:14:10,684
పైకి చూడండి!
185
00:14:31,538 --> 00:14:32,747
నిన్ను చూశాను, వాక్స్.
186
00:14:37,919 --> 00:14:38,837
పెర్సీ!
187
00:15:00,358 --> 00:15:01,192
వెక్స్!
188
00:15:10,076 --> 00:15:10,994
పట్టుకున్నాను.
189
00:15:14,497 --> 00:15:15,457
అహ్ వోక్స్!
190
00:15:20,837 --> 00:15:22,047
లిఫ్ట్‌కు ధన్యవాదాలు.
191
00:15:23,590 --> 00:15:25,592
ఇక్కడనుంచి తీసుకెళ్ళు!
192
00:15:28,428 --> 00:15:30,138
ఇక్కడ! ఇక్కడ ఒక మార్గం ఉంది!
193
00:15:33,850 --> 00:15:35,310
అది మూసుకోబోతోంది!
194
00:15:50,116 --> 00:15:50,950
చెంగా!
195
00:15:51,743 --> 00:15:53,578
ఫరవాలేదు. నువ్వు ఇప్పుడు భద్రం.
196
00:15:58,124 --> 00:16:00,293
-అలాంటిది.
-సరే, మన దగ్గర వాక్స్ ఉన్నాడు.
197
00:16:00,794 --> 00:16:02,337
మనం వెనకవైపు నుంచి వెళదాం.
198
00:16:02,337 --> 00:16:04,005
మనం పారిపోవటం లేదు.
199
00:16:04,881 --> 00:16:06,800
నేను ఎన్నిసార్లు ఇది చెప్పాలి?
200
00:16:06,800 --> 00:16:09,344
మనం గెలవలేము!
201
00:16:10,720 --> 00:16:12,514
అతను అద్భుతమైన విషయం చెప్పాడు.
202
00:16:13,223 --> 00:16:15,850
సరే, మనం ఇప్పుడు వెళ్ళి,
సహాయం తీసుకుని వద్దామా?
203
00:16:15,850 --> 00:16:18,395
వద్దు, అబ్బా, మనం ఎప్పటికీ తిరిగి రాలేము.
204
00:16:20,897 --> 00:16:22,691
ఇక్కడ ఉన్నారు.
205
00:16:23,274 --> 00:16:24,567
మీరు చూడటం లేదా?
206
00:16:25,276 --> 00:16:29,239
రేవెన్స్ మహారాణి నాకేమీ చూపించలేదంటే,
అది నిజమైనట్లే.
207
00:16:29,239 --> 00:16:32,909
కీలెత్ మనుషులు, గ్రాగ్ ముఠా, మన నాన్న.
208
00:16:33,410 --> 00:16:35,453
అదంతా కాకతాళీయం అంటావా?
209
00:16:35,453 --> 00:16:37,330
మనం ఇక్కడ ఉండాల్సినవాళ్ళం.
210
00:16:37,497 --> 00:16:39,999
నువ్వు ఇక్కడ ఉండాల్సినవాడివి.
211
00:16:41,918 --> 00:16:43,128
నీ యజమానురాలికి ఒక దండం.
212
00:16:43,128 --> 00:16:44,963
ఆమె నా తలరాతను నియంత్రించలేదు.
213
00:16:45,547 --> 00:16:47,549
కాదు, స్కాన్లన్. నువ్వు నియంత్రిస్తావు.
214
00:16:48,216 --> 00:16:51,803
నువ్వు దాని నుంచి పారిపోగలవు,
లేదా నువ్వు దానిని కలుసుకోగలవు.
215
00:16:53,722 --> 00:16:54,806
నీకు ఏమి అవసరం?
216
00:16:55,306 --> 00:16:57,767
నీ జీవితం అంతా చేసిన తప్పులకుగానూ,
217
00:16:57,767 --> 00:16:59,811
నువ్వు చాలా మంచి పనులు చేయాలి.
218
00:17:02,021 --> 00:17:03,273
వాక్స్, నేను...
219
00:17:09,988 --> 00:17:12,991
నీ పునరావశేషాలు నన్ను నీవైపు నడిపించాయి!
220
00:17:41,603 --> 00:17:42,437
పెర్సీ!
221
00:17:48,151 --> 00:17:50,695
చాలు!
222
00:17:56,743 --> 00:17:57,786
చెత్త గోల.
223
00:18:02,290 --> 00:18:03,208
ఫెంత్రాస్!
224
00:18:03,208 --> 00:18:06,836
ఈ సమస్యను ముగిద్దాము, ముగిద్దామా?
225
00:18:15,094 --> 00:18:16,346
నిన్ను చూసుకో.
226
00:18:16,346 --> 00:18:18,056
ఒక చిరుతిండి కూడా కాదు.
227
00:18:22,602 --> 00:18:25,563
మరి నన్ను ఎందుకు నమలలేదురా, వెధవా?
228
00:18:33,613 --> 00:18:34,697
ఎంత వెధవ!
229
00:18:36,074 --> 00:18:39,160
ఆ కణుపులు నావి.
230
00:18:42,539 --> 00:18:43,373
గ్రాగ్!
231
00:18:51,339 --> 00:18:52,298
సాయం చేస్తారా?
232
00:18:57,428 --> 00:18:59,264
నేను ఈ జీవితంలో
ఒకటి నేర్చుకున్నాను,
233
00:18:59,264 --> 00:19:01,057
నిన్ను రక్షించటానికి ఎవరూ రారు.
234
00:19:02,016 --> 00:19:03,852
అయితే నువ్వు ఏమి చేయబోతున్నావు?
235
00:19:05,770 --> 00:19:06,604
సరే.
236
00:19:07,021 --> 00:19:08,231
కానివ్వు, స్కాన్లన్.
237
00:19:08,648 --> 00:19:11,150
నువ్వు ఈ బృందానికి రక్షకుడు కావాలి.
238
00:19:11,150 --> 00:19:12,277
కేలీ కోసం.
239
00:19:12,569 --> 00:19:14,404
నీ ఊహలలోని మనవళ్ళ కోసం.
240
00:19:25,707 --> 00:19:26,708
వద్దు. ఇక వదిలెయ్.
241
00:19:30,545 --> 00:19:31,379
చెల్లీ!
242
00:19:31,379 --> 00:19:33,756
నేను విన్నంతవరకు, నువ్వు పారిపోతావు.
243
00:19:39,721 --> 00:19:41,931
అది ఒక పొరపాటు.
244
00:19:59,324 --> 00:20:00,199
గ్రాగ్!
245
00:20:12,629 --> 00:20:13,838
మనం అతనిని కొట్టలేము!
246
00:20:14,255 --> 00:20:17,592
ఈ కొండ మీకు సమాధి అవుతుంది.
247
00:20:20,803 --> 00:20:23,014
మన తలరాత ఇదే అయితే, అలాగే కానిద్దాం.
248
00:20:24,182 --> 00:20:26,684
నేను మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి.
249
00:20:27,477 --> 00:20:32,899
మీరు నాకు మూడు విపత్తు అవశేషాలు ఇచ్చారు.
250
00:20:43,785 --> 00:20:44,744
రెండు!
251
00:20:47,830 --> 00:20:48,915
ఇది నాది.
252
00:20:49,666 --> 00:20:50,583
కాదు!
253
00:21:36,462 --> 00:21:38,548
ఆగు. స్కాన్లన్ ఎక్కడ?
254
00:21:40,800 --> 00:21:41,676
లేదు!
255
00:21:42,301 --> 00:21:43,511
వాక్స్, నాకు సాయం చెయ్!
256
00:21:48,016 --> 00:21:48,850
మూర్ఖుడా...
257
00:21:49,976 --> 00:21:51,811
లే. లే!
258
00:21:52,270 --> 00:21:53,229
ఓహ్, భగవాన్!
259
00:21:53,938 --> 00:21:54,981
లేదు.
260
00:21:55,523 --> 00:21:57,900
పైక్, నువ్వు...
261
00:21:59,485 --> 00:22:00,445
స్కాన్లన్.
262
00:22:03,156 --> 00:22:04,115
నువ్వు సాధించావు.
263
00:22:05,283 --> 00:22:07,577
నువ్వు ఏమి చేయగలవో నీకు తెలియకపోవచ్చు,
264
00:22:08,661 --> 00:22:09,954
కానీ నాకు ఎప్పుడూ తెలుసు.
265
00:22:15,460 --> 00:22:17,420
నీ కూతురు గర్వపడుతుంది.
266
00:22:20,757 --> 00:22:23,551
"నేను కూడా
నిన్ను ప్రేమిస్తున్నాను, స్కాన్లన్."
267
00:22:26,095 --> 00:22:28,890
ఆగు, నువ్వు బతికి ఉన్నావా, వెధవా?
268
00:22:30,099 --> 00:22:31,100
అబ్బా.
269
00:22:33,269 --> 00:22:34,312
నువ్వు బాగున్నావు.
270
00:22:34,312 --> 00:22:36,606
-చెత్త వెధవా!
-మళ్ళీ అలా చేయకు!
271
00:22:41,486 --> 00:22:42,528
ఆ వెలుగు ఏమిటి?
272
00:22:51,704 --> 00:22:53,206
మొత్తానికి సాధించాం!
273
00:22:53,206 --> 00:22:54,791
ఒక నిజమైన నిధి!
274
00:22:54,791 --> 00:22:57,043
వెస్ట్రన్ పునర్నిర్మాణానికి వాడదాం.
275
00:23:05,802 --> 00:23:06,636
నాది!
276
00:23:07,178 --> 00:23:08,179
ఏమిటిది?
277
00:23:08,179 --> 00:23:10,973
నీ దగ్గర అవశేషం ఉంది,
ఇప్పుడు మాయ తాళం చెవి కూడానా?
278
00:23:11,224 --> 00:23:12,725
డ్రాగన్‌ను నేను చంపాను, కాదా?
279
00:23:12,725 --> 00:23:15,311
ఈ మాయ తాళంచెవులు అన్నీ నాకు రావాలి.
280
00:23:15,311 --> 00:23:18,648
ఆగు, ఏమిటిెెె? ఒక్క సెకను ఆగు.
గ్రాగ్, నేను చాలా సాయం చేశాం.
281
00:23:18,648 --> 00:23:20,233
అవును, అది నిజం!
282
00:23:20,399 --> 00:23:22,276
మనం అందరం పాలుపంచుకున్నాం.
283
00:23:22,276 --> 00:23:25,530
కాదు, అవును, అవి ఆచరణయోగ్యమైన సదస్సులు.
284
00:23:37,625 --> 00:23:39,585
సరే? ఇప్పుడు ఎక్కడకు?
285
00:23:40,378 --> 00:23:41,420
వైట్‌స్టోన్.
286
00:23:41,838 --> 00:23:44,799
ఆశను వదులుకోకూడదని
మనం జనానికి తెలియపరచాలి.
287
00:23:45,216 --> 00:23:47,510
క్రోమా కాంక్లేవ్ అజేయమైనది ఏమీ కాదు.
288
00:23:49,512 --> 00:23:51,305
-మెల్లగా.
-అవును, మెల్లగా నడువు.
289
00:23:52,265 --> 00:23:53,182
తలరాతా?
290
00:23:55,017 --> 00:23:56,853
నువ్వు పారిపోతావని అనుకున్నాను.
291
00:23:58,980 --> 00:24:00,022
దాదాపుగా వెళ్ళాను.
292
00:24:00,481 --> 00:24:04,443
కానీ అప్పుడు తెలుసుకున్నాను,
ఆ రేవెన్స్ విషయాలను నేను నమ్మకపోయినా,
293
00:24:05,194 --> 00:24:06,237
నువ్వు నమ్ముతావు.
294
00:24:08,447 --> 00:24:09,699
నేను నిన్ను నమ్ముతాను.
295
00:24:19,876 --> 00:24:20,835
విధి.
296
00:24:22,003 --> 00:24:23,379
అది నిన్ను ఆశ్చర్యపరచగలదు,
297
00:24:24,338 --> 00:24:25,423
నిన్ను లేపగలదు,
298
00:24:26,340 --> 00:24:27,758
నీ బలాన్ని చాటి చెప్పగలదు.
299
00:24:28,467 --> 00:24:30,428
లేదా నీ నమ్మకాన్ని నాశనం చేయగలదు,
300
00:24:30,761 --> 00:24:32,180
నీ తప్పులను ఎత్తి చూపగలదు,
301
00:24:32,555 --> 00:24:34,432
లక్ష్యంపై
నీ నమ్మకాన్ని పోగొట్టగలదు.
302
00:24:35,266 --> 00:24:38,227
నిజానికి, తలరాత ఒక చెత్త విషయం.
303
00:24:40,021 --> 00:24:42,899
కానీ మనలోని కొందరు,
కొద్దిమంది అదృష్టవంతులు,
304
00:24:43,733 --> 00:24:45,526
తలరాతను తమ అధీనంలోకి తెచ్చుకోగలరు,
305
00:24:46,694 --> 00:24:48,738
దానిని మంచివైపు వంచగలరు.
306
00:24:50,865 --> 00:24:51,782
న్యాయశీలులు.
307
00:24:52,700 --> 00:24:53,618
సహృదయులు.
308
00:24:55,203 --> 00:24:56,537
వారు మా అన్న లాంటివారు.
309
00:24:56,996 --> 00:24:58,080
ఇంకా మన మిత్రులు.
310
00:24:58,873 --> 00:25:01,876
కాబట్టి, వారి త్యాగాన్ని, అంకితభావాన్ని,
311
00:25:02,293 --> 00:25:04,045
పట్టుదలను గౌరవించటానికి,
312
00:25:04,587 --> 00:25:08,257
వాక్స్ మాకినాకు అభినందనలు తెలపండి.
313
00:25:08,674 --> 00:25:10,343
-చీర్స్.
-చీర్స్.
314
00:25:12,511 --> 00:25:14,555
ఒకటి పడిపోయింది, మూడు ఉన్నాయి.
315
00:25:15,348 --> 00:25:17,725
అవును, మూడు గట్టి డ్రాగన్‌లు.
316
00:25:17,725 --> 00:25:21,103
థోర్డాక్ ఒక్కడినే మనం
పూర్తి పరిమితి ద్వారా నిర్బంధించలేము.
317
00:25:21,938 --> 00:25:24,899
సిండర్ రాజుకు కూడా బలహీనతలు ఉన్నాయి.
318
00:25:25,566 --> 00:25:27,526
కీపర్ యెన్నెన్ డ్రాగన్ గురించి తెలుసా?
319
00:25:27,526 --> 00:25:28,653
నాకు తెలుసు.
320
00:25:29,362 --> 00:25:31,155
నేను కొనసాగించే ముందు...
321
00:25:31,155 --> 00:25:32,949
నా మాటలు వినండి.
322
00:25:33,449 --> 00:25:35,451
ఒక పని చేసే ముందు ఆలోచించండి.
323
00:25:35,451 --> 00:25:39,622
అన్నీ కనిపించినట్లే ఉంటాయని అనుకోవద్దు.
324
00:25:41,207 --> 00:25:42,833
ఆమె యెన్నెన్ రూపం తీసుకుంది!
325
00:25:42,833 --> 00:25:43,834
ఆమె ఒక...
326
00:25:44,043 --> 00:25:45,962
-అబ్బా! షాన్! గిల్మోర్!
-అల్లూరా!
327
00:25:45,962 --> 00:25:46,879
-వద్దు!
-కాస్!
328
00:25:46,879 --> 00:25:48,005
-అల్యూరా?
-వద్దు.
329
00:25:48,464 --> 00:25:50,758
డ్రాగన్ కంటే మించినది అనుకుంటున్నాను.
330
00:25:50,758 --> 00:25:53,135
క్రోమా కాంక్లేవ్ సభ్యురాలు.
331
00:25:53,678 --> 00:25:54,679
రైషాన్.
332
00:25:55,388 --> 00:25:57,056
వాళ్ళను ఏమి చేశావు?
333
00:25:57,348 --> 00:25:59,141
మీ దృష్టిని ఆకట్టుకోవటం కోసం.
334
00:25:59,141 --> 00:26:03,187
ఆంతరంగికంగా మాట్లాడటం
ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది.
335
00:26:08,693 --> 00:26:10,778
మర్యాదగా వ్యవహరించండి.
336
00:26:11,779 --> 00:26:14,782
నిద్రపోతున్న
మీ మిత్రుల గురించి కంగారుపడొద్దు.
337
00:26:15,783 --> 00:26:17,118
వాళ్ళకు విశ్రాంతి అవసరం.
338
00:26:18,286 --> 00:26:20,830
నేను మీకు ఒక మిత్రురాలిగా వచ్చాను.
339
00:26:21,372 --> 00:26:25,126
థోర్డాక్‌ను నిలువరించటానికి,
ఈ అవశేషాల కంటే ఎక్కువ కావాలి.
340
00:26:25,710 --> 00:26:27,586
మీకు సహాయం కావాలి.
341
00:26:27,962 --> 00:26:29,922
నీ మాటలు మేము ఎందుకు వినాలి?
342
00:26:30,256 --> 00:26:33,050
నువ్వు నన్ను పసిగట్టలేవు కూడా, బంగారం.
343
00:26:33,050 --> 00:26:36,804
ఈ గదిలోకి ప్రవేశించిన క్షణమే
నేను మీ అందరినీ చంపేసేదాన్ని.
344
00:26:37,638 --> 00:26:40,182
థోర్డాక్‌ను మీలాగే నేను ద్వేషిస్తాను,
345
00:26:40,182 --> 00:26:42,810
నేను చెప్పేదానిని నమ్మండి.
346
00:26:43,769 --> 00:26:44,812
చెప్పు.
347
00:26:45,271 --> 00:26:48,190
థోర్డాక్ రాన్రానూ
మూర్ఖంగా, పిచ్చిగా అవుతున్నాడు.
348
00:26:48,190 --> 00:26:51,068
తాల్ దొరేయ్ బంగారాన్ని
తీసుకుందామని చూస్తున్నాడు.
349
00:26:51,235 --> 00:26:54,280
కానీ అతని దురాశను సంతృప్తిపరచటానికి కాదు.
350
00:26:55,156 --> 00:26:57,283
మరో లక్ష్యం కోసం.
351
00:26:57,908 --> 00:26:59,118
ఏమి లక్ష్యం?
352
00:27:11,213 --> 00:27:14,759
వరుగల్, ఏం సమాచారం తెచ్చావు?
353
00:27:15,343 --> 00:27:20,097
అవశేషాలు ఉన్నవాళ్ళ చేతిలో
అంబ్రసిల్ ఓడిపోయాడు, ప్రభూ.
354
00:27:20,681 --> 00:27:24,268
వాళ్ళు త్వరలోనే మనపైకి దాడికి వస్తారు.
355
00:27:26,437 --> 00:27:27,521
వాళ్ళను రానివ్వు.
356
00:27:28,397 --> 00:27:30,399
ఒక కొత్త సైన్యం వేచి చూస్తోంది.
357
00:27:30,649 --> 00:27:34,653
ఈ ప్రపంచాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుని,
358
00:27:34,653 --> 00:27:38,574
క్రోమా కాంక్లేవ్‌కు
కీర్తిని తీసుకొచ్చే సైన్యం.
359
00:28:26,580 --> 00:28:28,582
సబ్‌టైటిల్ అనువాద కర్త శ్రవణ్
360
00:28:28,582 --> 00:28:30,668
{\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్రా
రాధ