1 00:00:09,009 --> 00:00:10,761 నువ్వు నాకు చెబుతున్నది ఏమిటంటే... 2 00:00:10,761 --> 00:00:11,721 నేను... 3 00:00:11,721 --> 00:00:14,265 నీ కూతురుతో పడుకోవటానికి ఇక్కడకు వచ్చావు. 4 00:00:14,265 --> 00:00:15,891 లేదు, లేదు. నా ఉద్దేశ్యం... 5 00:00:15,891 --> 00:00:19,019 లేదు. నేను అంత దూరం వెళ్ళకుండా ఉండాల్సింది. 6 00:00:20,146 --> 00:00:23,107 ఆగు, ఆగు! నువ్వు ఉన్నావనే నాకు తెలియదు. 7 00:00:25,317 --> 00:00:29,196 కానీ, చూడు, ఇప్పుడు నాకు తెలిసింది, నీ కళ్ళను, నీ చెవులను, నీ జుట్టును 8 00:00:29,196 --> 00:00:31,741 నేను గుర్తించాను. 9 00:00:32,491 --> 00:00:34,034 మీ అమ్మలాగానే ఉన్నాయి. 10 00:00:35,536 --> 00:00:37,329 ఆమెను కలవటం ఎప్పటికీ మర్చిపోను. 11 00:00:44,503 --> 00:00:46,255 అది తొలి చూపులోనే ప్రేమ. 12 00:00:48,007 --> 00:00:52,470 మేము సంగీతం గురించి, అశ్లీల జోక్‌ల గురించి తెల్లవార్లూ మాట్లాడుకున్నాము, 13 00:00:52,470 --> 00:00:54,054 మా ఆశలు, భయాల గురించి కూడా. 14 00:00:58,893 --> 00:01:02,188 ఆమెతో గడిపిన క్షణాలతో సంతోషంగా ఎలా ఉండాలో నాకు తెలిసింది. 15 00:01:04,064 --> 00:01:06,567 నేను జీవితమంతా ఆనందాన్ని వెతుకుతూ గడిపాను. 16 00:01:07,651 --> 00:01:09,779 ప్రేమను కనుగొంటానని ఎప్పుడూ అనుకోలేదు. 17 00:01:12,490 --> 00:01:14,074 ఆమె నా ఆత్మను తెరిచింది. 18 00:01:19,705 --> 00:01:22,249 కానీ తర్వాత, అది ఎంత వేగంగా మొదలయిందో... 19 00:01:30,633 --> 00:01:32,343 లోకం అంత వేగంగా అడ్డుపడింది. 20 00:01:36,472 --> 00:01:39,517 ఇన్ని సంవత్సరాలలో, నేను ఎప్పుడూ లియాను మర్చిపోలేదు. 21 00:01:41,560 --> 00:01:43,479 మా ప్రేమ ఎప్పటికైనా, ఎలాగైనా 22 00:01:44,063 --> 00:01:47,691 చిగురిస్తుందని నేను ఆశ పెట్టుకున్నాను. 23 00:01:50,736 --> 00:01:52,196 ఆమె మా అమ్మ కాదు. 24 00:01:54,406 --> 00:01:56,575 -నిజమా నువ్వు చెప్పేది? -ఓ పిచ్చి వెధవా. 25 00:01:56,992 --> 00:01:58,077 ఆగు, ఆగు. 26 00:01:58,077 --> 00:02:00,412 ఫీబి. జేనెట్. బర్ట్? 27 00:03:03,142 --> 00:03:06,687 ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా 28 00:03:07,813 --> 00:03:10,190 క్రిస్టీ? క్లారా? కోరియాండర్? 29 00:03:10,190 --> 00:03:12,192 సి అక్షరంతో మొదలవుతుందనిపిస్తోంది. 30 00:03:12,192 --> 00:03:15,696 ఆమె పేరు సిబిల్. ఒక పనికిరానిదానిలాగా ఆమెను నీవు వదిలేశావు. 31 00:03:16,155 --> 00:03:18,657 నీ పడక సుఖానికి బలైనవాళ్ళలో ఆమె ఇంకొకరు. 32 00:03:20,075 --> 00:03:21,285 నన్ను ఒక్కతే పెంచింది. 33 00:03:21,952 --> 00:03:23,954 మాకోసం అవిశ్రాంతంగా కష్టపడింది. 34 00:03:24,705 --> 00:03:25,956 ఆమె మంచిగా ఉండవలసినది. 35 00:03:26,332 --> 00:03:28,083 కానీ ఆమె నిన్ను నమ్మింది. 36 00:03:28,459 --> 00:03:31,462 ఆమె పేరు కూడా గుర్తు లేని ఒక స్వార్థపర మరుగుజ్జువి. 37 00:03:33,380 --> 00:03:34,882 నేను నిజంగానే దారుణమైనవాడిని. 38 00:03:34,882 --> 00:03:36,425 నీ పిచ్చివేషాలు నా వద్ద వేయకు. 39 00:03:36,425 --> 00:03:37,801 కాదు, ఇది నిజం. 40 00:03:38,886 --> 00:03:43,641 నేను జీవితమంతా తప్పులు చేశాను, నేను ఇలా ఎందుకు చేశానో నాకే తెలియదు. 41 00:03:44,391 --> 00:03:48,312 కానీ నీ గురించి తెలియనందుకు నా మనస్సు వందసార్లు విరిగిపోయింది. 42 00:03:49,813 --> 00:03:51,815 కాబట్టి కానివ్వు, నన్ను నరికెయ్. 43 00:03:53,817 --> 00:03:56,570 నేను ప్రతిఘటించను. నీకు ఆ అర్హత ఉంది. 44 00:04:05,371 --> 00:04:06,372 లేదు. 45 00:04:07,331 --> 00:04:08,248 లేదు. 46 00:04:09,458 --> 00:04:11,752 అలా చేస్తే నువ్వు మళ్ళీ తప్పించుకుంటావు. 47 00:04:15,714 --> 00:04:17,508 నీకు చావు కంటే దారుణమైనది ఇస్తాను. 48 00:04:17,967 --> 00:04:19,677 నిన్ను ఈ భారంతో వదిలేస్తాను. 49 00:04:20,386 --> 00:04:21,553 ఇది ఇప్పుడు నీది... 50 00:04:22,554 --> 00:04:23,472 నాన్నా. 51 00:04:24,640 --> 00:04:25,557 కేలీ, ఆగు. 52 00:04:26,600 --> 00:04:27,726 ఒకవేళ నువ్వు... 53 00:04:33,816 --> 00:04:34,984 పిచ్చి పని. 54 00:04:35,693 --> 00:04:38,320 ప్లీజ్, నన్ను... 55 00:04:42,074 --> 00:04:43,117 -చీర్స్. -చీర్స్. 56 00:04:53,544 --> 00:04:57,589 గ్రాగ్, నీ పీపాపై జంతువుల వినియోగానికి మాత్రమే అని ఎందుకు రాసుంది? 57 00:04:58,215 --> 00:04:59,133 నాకు తెలియదు. 58 00:05:01,093 --> 00:05:03,220 కానీ నేను ఇంకో రౌండ్ తాగుతాను. 59 00:05:03,220 --> 00:05:05,848 -నేను చెప్పాను, "నీవు తప్పకుండా..." -నా కోసమా? 60 00:05:05,848 --> 00:05:06,890 ధన్యవాదాలు. 61 00:05:06,890 --> 00:05:08,767 హేయ్. అది నాది. 62 00:05:08,767 --> 00:05:10,978 అలాగే, సోదరా. మాకు ఈ డ్రింక్‌లు ఇచ్చావు. 63 00:05:46,472 --> 00:05:47,473 నరకమా? 64 00:05:53,145 --> 00:05:56,023 -ప్లీజ్, విజేతా. -మాకు ఈ లోకంనుంచి విముక్తి కల్పించు. 65 00:05:56,023 --> 00:05:59,276 దయచేసి మమ్మల్ని అవతల ప్రవేశపెట్టు. 66 00:06:16,251 --> 00:06:18,670 మీకు నా నుంచి ఏమి కావాలి? 67 00:06:26,512 --> 00:06:27,596 ఆమె గమనిస్తోంది. 68 00:06:38,107 --> 00:06:39,483 ఈ రాత్రిలో ఏదో ఉంది, కదా? 69 00:06:40,567 --> 00:06:41,568 మరిచిపోలేనిది. 70 00:06:42,861 --> 00:06:44,154 నువ్వు ఎప్పుడైనా... 71 00:06:44,947 --> 00:06:46,532 అది పిచ్చిది, ఫరవాలేదు. 72 00:06:47,282 --> 00:06:48,575 వద్దు, కొనసాగించు. 73 00:06:49,159 --> 00:06:49,993 సరే... 74 00:06:50,702 --> 00:06:55,541 నీకు ఎప్పుడైనా జీవితంలో పెద్దమార్పు జరిగి, తర్వాత ఏం జరుగుతుందో తెలియని అనుభవం ఉందా? 75 00:06:57,042 --> 00:07:01,588 మనం కలిసినప్పటి నుంచా? రోజూ ఉంది. మార్పు అనేది స్థిరమైనది. 76 00:07:02,339 --> 00:07:04,341 పరిగెత్తటం అనేది ఎప్పటికీ నా జవాబు. 77 00:07:04,591 --> 00:07:08,929 జీవితంలో దారుణమైన విషయాలు భయంవలన సంభవిస్తాయని అనుకోవటం మొదలుపెట్టాను, 78 00:07:09,263 --> 00:07:11,223 కానీ అత్యుత్తమమైన విషయాలు కూడా రావచ్చు. 79 00:07:12,391 --> 00:07:14,977 ఆ నాటకంలో నీ పాత్రను ఎంచుకునే వీలు లేదు, 80 00:07:14,977 --> 00:07:17,187 కానీ ఉత్తమ నటుడు ఎలాగైనా నటిస్తాడు. 81 00:07:20,149 --> 00:07:22,151 మన్నించు, ఇది ఏమీ సాయపడలేదు. 82 00:07:22,943 --> 00:07:25,737 భయం నిన్ను వెనక్కు లాగే అవకాశాన్ని నీవు ఇవ్వనంటావా? 83 00:07:26,280 --> 00:07:27,322 బహుశా ఇవ్వనేమో. 84 00:07:28,574 --> 00:07:29,575 ప్రయత్నం చేయి. 85 00:07:35,289 --> 00:07:38,834 వెస్ట్రన్‌లో ఏమీ మిగలలేదు, థోర్డాక్. 86 00:07:38,834 --> 00:07:42,337 అయితే నువ్వు నా బంగారాన్ని ఎందుకు తిరిగి ఇవ్వలేదు? 87 00:07:42,629 --> 00:07:45,048 అక్కడ ఇంకా ఒక వస్తువును స్వాధీనం చేసుకోవాలి. 88 00:07:45,299 --> 00:07:46,842 ఇంకొక చిహ్నాన్ని. 89 00:07:46,842 --> 00:07:49,094 దీని కంటే బలమైనది. 90 00:07:49,094 --> 00:07:51,054 మరిన్ని పక్కకు మళ్ళించే విషయాలు. 91 00:07:51,054 --> 00:07:54,349 మీ ఉద్భవం సమయానికి అన్నింటినీ అందిస్తానని 92 00:07:54,349 --> 00:07:58,061 హామీ ఇస్తున్నాను, ప్రభూ. 93 00:07:58,061 --> 00:08:02,316 అంబ్రసిల్, ఒక్క రోజు ఆలస్యం జరిగినా 94 00:08:02,316 --> 00:08:06,111 నీ మాంసం కాలిపోతుంది. 95 00:08:13,660 --> 00:08:16,079 అతను నీ బలాన్ని తక్కువ అంచనా వేస్తున్నాడు. 96 00:08:16,079 --> 00:08:19,958 ఆ చేతి తొడుగులు ఉంటే, ఇక థోర్డాక్ ముందు మోకరిల్లాల్సిన అవసరం ఉండదు. 97 00:08:20,459 --> 00:08:22,586 ఇదే ఆఖరి సేకరణ, 98 00:08:23,003 --> 00:08:26,757 తర్వాత ఈ నగరాన్ని నేను కరిగిస్తాను, వాళ్ళను శిధిలాల నుంచి లాగుతాను. 99 00:08:26,757 --> 00:08:30,719 నీకు బలం, నాకు వనరులు వస్తాయి. 100 00:08:32,721 --> 00:08:34,765 ఒక మంచి ఒప్పందం. 101 00:08:40,604 --> 00:08:42,022 ఇలా అయితే బాగుంటుంది. 102 00:08:42,981 --> 00:08:46,151 ముఠా ఎప్పుడు బయలుదేరుతుందో చెప్పు, డా. డ్రంజెల్. 103 00:08:46,151 --> 00:08:48,278 ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్లిపోతామా అని. 104 00:08:48,278 --> 00:08:50,197 త్వరలోనే సిద్ధమవుతారు, కేలీ. 105 00:08:52,199 --> 00:08:53,784 పార్టీని పెద్దగా పట్టించుకోకు. 106 00:08:53,784 --> 00:08:55,786 కొద్దిగా కూడా నిద్రపోయినట్లు లేదు. 107 00:08:56,286 --> 00:08:59,748 హేయ్, పైక్, నిన్ను ఒక సలహా అడగవచ్చా? 108 00:09:00,999 --> 00:09:03,085 అడగొచ్చు. ఏమిటి విషయం? 109 00:09:03,543 --> 00:09:04,753 సరే. 110 00:09:04,753 --> 00:09:08,090 నీకు ఒక కుక్కపిల్ల ఉందని ఇప్పుడే తెలిసింది, 111 00:09:08,090 --> 00:09:12,469 ఇంకా ఆ కుక్కపిల్లతో పడుకోవాలని నువ్వు ప్రయత్నించావు. 112 00:09:14,179 --> 00:09:17,099 భగవాన్, దయచేసి ఇది కేవలం ఒక రూపకం అని నాకు చెప్పు. 113 00:09:17,099 --> 00:09:19,559 నిజమే. విను. 114 00:09:19,559 --> 00:09:24,314 మనం ఆ డ్రాగన్‌పై పోరాడాలంటే, మనకు ఒక మంచి ప్రణాళిక ఉండాలి. 115 00:09:26,233 --> 00:09:29,861 మరి నీ దగ్గరుందా? 116 00:09:29,861 --> 00:09:31,154 ఉందా ఏమిటి? 117 00:09:31,154 --> 00:09:33,198 బహుశా నేను సాయపడతానేమో. 118 00:09:33,198 --> 00:09:36,493 ఒకటి గుర్తుంచుకోవాలి, డ్రాగన్‌కు ఆకాశ వీక్షణం అనుకూలం, 119 00:09:36,493 --> 00:09:38,662 కాబట్టి దానిని కిందకు దించటం కీలకం. 120 00:09:38,662 --> 00:09:42,416 ఇప్పుడు మనం గెర్షా వ్యతిరేక బలాల సూత్రం అమలు చేయాలని, 121 00:09:42,416 --> 00:09:45,460 శత్రువు కోసం ఒక ఉచ్చు పెట్టాలని అనుకుంటున్నాను. 122 00:09:45,460 --> 00:09:47,879 ఖచ్చితంగా, మనకు విఫలమవని ప్రణాళికలు ఉండాలి, 123 00:09:47,879 --> 00:09:50,340 కానీ మనకు సరైన సామాగ్రి ఉంటే 124 00:09:50,340 --> 00:09:52,301 దానిని ఇలా చేయవచ్చు. 125 00:10:08,066 --> 00:10:09,735 నువ్వు బయటకు రావచ్చు వెక్స్. 126 00:10:09,735 --> 00:10:11,445 నీ గొంతు విని చాలాసేపు అయింది. 127 00:10:13,405 --> 00:10:14,823 సొంత డబ్బా కొట్టుకోకు. 128 00:10:15,282 --> 00:10:17,242 రాకెట్ తయారు చేసేది నేను కాదు. 129 00:10:19,369 --> 00:10:20,287 హాయ్, 130 00:10:21,872 --> 00:10:23,081 మీరు మంచివారు. 131 00:10:23,081 --> 00:10:24,541 నేను పెద్ద శబ్దం చేస్తానా? 132 00:10:24,958 --> 00:10:27,627 నువ్వెందుకు దాక్కుని చూస్తున్నావో చెబుతావా? 133 00:10:28,920 --> 00:10:30,422 రేవెన్స్ మహారాణి. 134 00:10:31,048 --> 00:10:33,717 ఆమె నా తలలో ఉంది, పిలుస్తోంది. 135 00:10:34,551 --> 00:10:36,470 ఆమెకు బదులు ఇవ్వటానికి చూస్తున్నాను. 136 00:10:36,928 --> 00:10:38,138 మేము నీతో వస్తాము. 137 00:10:38,930 --> 00:10:40,474 నీ పరిస్థితికి కారణం నేనే. 138 00:10:40,474 --> 00:10:42,434 నా పరిస్థితికి ఎవరూ కారణం కాదు. 139 00:10:43,226 --> 00:10:46,021 నేను సొంతంగా ఈ జవాబులు వెతుక్కుంటాను. 140 00:10:47,314 --> 00:10:49,149 నా నుంచి దూరంగా వెళ్ళవద్దు. 141 00:11:06,249 --> 00:11:07,376 హలో? 142 00:11:10,087 --> 00:11:11,004 వింతగా ఉంది. 143 00:11:20,764 --> 00:11:25,685 రేవెన్స్ మహారాణి గుంపు గురించి నేను విన్న కొద్ది విషయాలు గగుర్పాటు కలిగించేవి. 144 00:11:25,685 --> 00:11:28,313 అక్కడ చిత్రహింసలు, పస్తులు ఉంటాయి 145 00:11:28,313 --> 00:11:31,525 ఇంకా తోలు ఒలవడాలు, ఎనీమాలు వగైరా... 146 00:11:31,525 --> 00:11:33,110 కీలెత్, ఆపు. 147 00:11:34,945 --> 00:11:37,322 నాకు భయంగా ఉన్నప్పుడు నేను మాట్లాడతాను. 148 00:11:38,073 --> 00:11:40,867 అతనికి ఈ మధ్య మనసు రాయి అయిపోయింది. 149 00:11:42,577 --> 00:11:44,621 అతనిపై నీకు ప్రేమ ఉందని నాకు తెలుసు. 150 00:11:47,249 --> 00:11:52,587 అవును. ఇప్పుడు గానీ, ఎప్పుడైనా గానీ, దీని గురించి మనం మాట్లాడకూడదు, నిజానికి. 151 00:11:52,879 --> 00:11:57,926 నా అన్న గురించి నాకు తెలుసు, అతనికి నీ పట్ల ఇంకా అభిమానం ఉంది. 152 00:11:58,885 --> 00:11:59,886 నీవు అనుకుంటున్నావా? 153 00:12:00,887 --> 00:12:01,972 అంటే, ఉండొచ్చు. 154 00:12:01,972 --> 00:12:06,184 కానీ ఇప్పుడు ఇవి అన్నీ చేయాల్సి ఉండగా, ఇది పెద్ద విషయం కాదేమో? 155 00:12:11,815 --> 00:12:13,316 అది ఎప్పుడూ అవసరమైన విషయమే. 156 00:12:15,318 --> 00:12:17,362 వెక్స్, నేను ఏమి చేయాలి? 157 00:12:21,491 --> 00:12:22,951 అతనిని వదిలేయకు. 158 00:12:32,127 --> 00:12:33,920 నాకు అర్థం కావటంలేదు. 159 00:12:36,047 --> 00:12:37,048 నేను ఎక్కడ... 160 00:12:44,848 --> 00:12:48,518 మన మధ్య ఏదైనా ఒప్పందం లాంటిది ఉంటే, నేను దానిని గౌరవిస్తాను. 161 00:12:49,561 --> 00:12:51,313 నా నుంచి నీకు ఏమి కావాలి? 162 00:13:15,462 --> 00:13:16,713 ముందుకు దూకు. 163 00:14:08,223 --> 00:14:09,724 విజేతా. 164 00:14:18,567 --> 00:14:20,110 వాక్సిల్డాన్. 165 00:14:21,861 --> 00:14:24,322 ఎట్టకేలకు నువ్వు వచ్చావు. 166 00:14:25,115 --> 00:14:26,408 నా చెల్లెలు బతికే ఉంది. 167 00:14:26,992 --> 00:14:28,910 ఆ అప్పు తీర్చబడుతుంది. 168 00:14:29,911 --> 00:14:31,162 నీకు ఏమి కావాలి? 169 00:14:31,871 --> 00:14:32,914 నా ప్రాణమా? 170 00:14:33,957 --> 00:14:35,041 నా ఆత్మా? 171 00:14:35,834 --> 00:14:37,752 లేదా నేను నీ తోలుబొమ్మను కావాలా? 172 00:14:38,378 --> 00:14:42,215 విధి యొక్క తాళ్ళు తోలుబొమ్మ తీగలు కావు. 173 00:14:43,550 --> 00:14:46,595 అవి జీవితాన్ని విధితో కలుపుతాయి. 174 00:14:49,014 --> 00:14:51,266 నువ్వు విధి తాకబడినవాడివి, 175 00:14:51,266 --> 00:14:55,729 నీ చుట్టూ తాళ్ళను చూడగలవు, మెలితిప్పగలవు. 176 00:14:56,813 --> 00:15:01,818 నువ్వు చేసే పనియొక్క సంపూర్ణత్వాన్ని అర్థం చేసుకోగలవు, విజేతా. 177 00:15:02,611 --> 00:15:05,405 ప్రాణులు అందరూ అనుభవించేది ఒకటి ఉంది... 178 00:15:06,323 --> 00:15:07,282 చావు. 179 00:15:07,866 --> 00:15:10,910 మీ అమ్మ, మీ సోదరి, ఆఖరికి నువ్వు కూడా. 180 00:15:11,703 --> 00:15:15,123 ఆత్మ ఒక కొత్త పనిలోకి మారుతున్న అందమైన క్షణాలను 181 00:15:15,123 --> 00:15:18,918 మనం తప్పకుండా పదిలపరుచుకోవాలి. 182 00:15:20,003 --> 00:15:24,132 నేను ఆ ఆత్మలను చూస్తున్నాను. వాటికి నేను కాపలా కాయాలా? 183 00:15:25,133 --> 00:15:27,344 ఒక విధంగా, అవును. 184 00:15:27,927 --> 00:15:31,890 చావుకు, బతుకుకు మధ్య ఉన్న పవిత్రతను పరిరక్షించటం, 185 00:15:31,890 --> 00:15:34,434 అదీ మన పని. 186 00:15:34,809 --> 00:15:36,311 నీ పని. 187 00:15:37,020 --> 00:15:40,148 నువ్వు ఈ బాధ్యతను స్వీకరిస్తావా? 188 00:15:40,523 --> 00:15:42,192 నాకు వేరే అవకాశం లేదు కదా? 189 00:15:43,485 --> 00:15:44,653 నేను అంగీకరిస్తున్నాను. 190 00:15:45,862 --> 00:15:48,365 చనిపోతావని భయంగా ఉందా? 191 00:15:48,782 --> 00:15:51,242 -కచ్చితంగా ఆ భయం ఉంది. -భయపడవద్దు. 192 00:15:51,868 --> 00:15:54,579 నిన్ను ఎప్పటినుంచో నేను గమనిస్తున్నాను. 193 00:15:55,830 --> 00:15:58,750 నీ విధి వైపు నిశ్చింతగా లాగబడ్డావు, 194 00:15:59,376 --> 00:16:00,752 ఒక మంటలాగా. 195 00:16:01,920 --> 00:16:04,297 నా అందమైన విజేతా, 196 00:16:04,756 --> 00:16:07,384 భయపడాల్సింది వేరే ఉంది, 197 00:16:07,384 --> 00:16:08,802 కానీ మృత్యువుకు కాదు. 198 00:16:09,094 --> 00:16:11,888 అది జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. 199 00:16:39,249 --> 00:16:42,460 ఆమె ఎప్పుడూ అక్కడే ఉంది, లేదా? 200 00:16:51,261 --> 00:16:52,137 వాక్స్. 201 00:16:52,137 --> 00:16:54,931 మేము నీ గురించి కంగారుపడుతున్నాము... ఏమిటి ఇదంతా? 202 00:16:54,931 --> 00:16:57,308 నేను బాగానే ఉన్నాను. చాలా బాగున్నాను. 203 00:16:57,308 --> 00:16:59,978 నువ్వు బాగోలేదు. ఇది ఎవరి రక్తం? 204 00:16:59,978 --> 00:17:01,771 నేను ఆమెను చూశాను. 205 00:17:01,771 --> 00:17:04,566 మనం ఉన్న మార్గం, అది సరైన మార్గం. 206 00:17:04,566 --> 00:17:05,942 ఇంకా, ఆమె గమనిస్తోంది. 207 00:17:06,609 --> 00:17:08,236 -కానీ... -మనం వెనక్కు వెళదాం. 208 00:17:08,737 --> 00:17:10,363 నేను దారిలో వివరిస్తాను. 209 00:17:10,363 --> 00:17:11,364 సరే. 210 00:17:15,869 --> 00:17:19,914 కాబట్టి, అదనంగా ఒత్తిడి ఇవ్వటం వలన ఆ స్తంభం చుట్లు ఉత్తేజితమవుతాయి, 211 00:17:19,914 --> 00:17:24,210 దీనిని ఆ మడతబిందు స్క్రూకు కలిపితే బలం విడుదల అవుతుంది, 212 00:17:24,210 --> 00:17:26,421 లక్ష్యాన్ని కింద పలకకు లాగిపట్టుకుంటుంది. 213 00:17:26,421 --> 00:17:28,256 ఎంతో సులభమైనది. 214 00:17:31,509 --> 00:17:32,719 ఏమిటీ? 215 00:17:33,094 --> 00:17:37,098 నువ్వు ఇక్కడ తవ్వు. 216 00:17:42,645 --> 00:17:45,064 తవ్వటం ముఖ్యమైన పని కాదు. 217 00:17:45,064 --> 00:17:48,276 ఇక్కడ, ఉచ్చు ఎలా పని చేస్తుంది అనేదానిని చూడాలి... 218 00:17:49,486 --> 00:17:51,112 అబ్బా! 219 00:17:52,363 --> 00:17:54,532 అతను అంత తెలివైనవాడు కాదు, కదా? 220 00:17:54,949 --> 00:17:55,825 గ్రాగ్. 221 00:17:56,534 --> 00:17:58,369 ఇది ఇప్పుడు నీకు చెందుతుంది. 222 00:17:59,162 --> 00:18:00,955 కెవ్‌డాక్ రక్త గొడ్డలా? 223 00:18:02,499 --> 00:18:05,585 మా నాన్న కంటే నువ్వే దీనిని గౌరవప్రదంగా వాడతావేమో. 224 00:18:07,837 --> 00:18:09,047 నువ్వు మాట్లాడతావా? 225 00:18:11,007 --> 00:18:12,133 చెప్పటానికి ఏమీ లేదు. 226 00:18:15,053 --> 00:18:16,262 నేను తీసుకుంటాను. 227 00:18:17,222 --> 00:18:18,264 బోగీ సిద్ధం. 228 00:18:18,807 --> 00:18:19,808 కేలీ, నేను... 229 00:18:20,141 --> 00:18:21,100 చూడు. 230 00:18:21,726 --> 00:18:23,770 నాతో మాట్లాడాల్సిన పని లేదు. సరేనా? 231 00:18:23,770 --> 00:18:27,649 నేను ఒకటి చెబుతాను, నేను మారగలను. ఇక నుంచి వేశ్యావాటికలు లేవు. 232 00:18:28,316 --> 00:18:33,071 అవును, అది అసహ్యంగా వినిపించవచ్చు, కానీ అది నాకు చాలా పెద్ద నిర్ణయం. నేను... 233 00:18:35,114 --> 00:18:37,283 ఆగు. ఎక్కడకు వెళుతున్నావో చెప్పగలవా? 234 00:18:37,283 --> 00:18:40,411 డ్రాగన్‌ల నుంచి ఎంత దూరం వెళ్ళగలిగితే అంత. బహుశా ఆంఖరెల్. 235 00:18:40,411 --> 00:18:41,412 మార్‌కెట్‌లోనా? 236 00:18:42,664 --> 00:18:43,665 నీకు ఏమి బాధ? 237 00:18:44,749 --> 00:18:47,710 చూడు, నాలో ఎప్పుడూ ఏదో లోటు ఉండేది, 238 00:18:47,710 --> 00:18:49,587 అది నువ్వేనేమో అని అనుకుంటున్నాను. 239 00:18:49,587 --> 00:18:53,466 నీవు కోరుకున్న నాన్నను కానని అర్థమైంది, అలా ఉండటానికి ప్రయత్నిస్తాను. 240 00:18:53,967 --> 00:18:58,429 నువ్వు చేసిన తప్పులు అన్నింటికీగానూ, నువ్వు చాలా మంచిపనులు చేయాలి. 241 00:18:59,430 --> 00:19:01,599 సరే, కనీసం దీనిని వెనకకు తీసుకో. 242 00:19:01,599 --> 00:19:03,601 నీ నుంచి నేను ఏమీ కోరుకోను. 243 00:19:10,191 --> 00:19:11,192 అందరూ సిద్ధమేనా? 244 00:19:12,485 --> 00:19:14,988 సరే, మనం ఆ డ్రాగన్‌ను వధించుదాం. 245 00:19:30,169 --> 00:19:34,340 ఇరవై మంది అర్ధ రాక్షసులు, మూడు అవశేషాలు, ఒక పెర్సీ ఉచ్చు. 246 00:19:34,340 --> 00:19:36,593 ఇది సరిపోదని నాకు ఎందుకు అనిపిస్తోంది? 247 00:19:36,593 --> 00:19:39,178 అంబ్రసిల్ ఆ ఒత్తిడి పళ్ళెంపై కాలు పెట్టకపోతే... 248 00:19:40,597 --> 00:19:41,681 అది పని చేస్తుంది. 249 00:19:42,432 --> 00:19:47,061 -అలా జరగకపోతే? -అప్పుడు మొత్తం విధ్వంసమే. 250 00:20:11,169 --> 00:20:14,130 వాళ్ళు అత్యంత చిన్నదాన్ని ఇచ్చారు. 251 00:20:14,505 --> 00:20:18,259 ఇవాళ మీరు మీ ముఖాలు చూపకుండా తెలివైన పని చేశారు. 252 00:20:36,402 --> 00:20:37,403 అబ్బా. 253 00:20:50,667 --> 00:20:51,751 కాల్చండి! 254 00:20:57,423 --> 00:20:59,926 ఆ డ్రాగన్‌ను కిందకు లాగండి! 255 00:21:03,012 --> 00:21:05,306 నీ ముఖంలో పిడుగులు 256 00:21:10,770 --> 00:21:11,896 ఎక్కడకు వెళుతున్నావు? 257 00:21:23,491 --> 00:21:26,452 సంకోచించకు! అతనిని మనం సరైనచోట పట్టుకున్నాం... 258 00:21:37,422 --> 00:21:40,341 నా బలాన్ని మీరు నిర్బంధించలేరు. 259 00:21:46,472 --> 00:21:47,473 ఇది కొత్తగా ఉంది. 260 00:21:49,308 --> 00:21:51,227 -ఎక్కడకు వెళ్ళాడు? -కనిపించటం లేదు. 261 00:21:51,227 --> 00:21:53,604 -అతను కనిపించటం లేదు. -నరకండి! 262 00:21:56,899 --> 00:21:58,192 అబ్బా. ఛ. 263 00:22:00,653 --> 00:22:01,529 అబ్బా. 264 00:22:02,113 --> 00:22:03,448 ఓలంటిర్. 265 00:22:10,413 --> 00:22:11,998 కీలెత్! 266 00:22:16,335 --> 00:22:17,545 ఏమీ పనిచేయటం లేదు. 267 00:22:17,545 --> 00:22:19,422 టైటాన్‌స్టోన్ నకుల్స్ ఉపయోగించు. 268 00:22:19,630 --> 00:22:21,132 సరే. దీనిని ఉపయోగిద్దాం. 269 00:22:33,686 --> 00:22:36,355 నీకు కనబడనిదానిని నువ్వు కొట్టలేవు. 270 00:22:39,108 --> 00:22:41,569 కానీ నేను నిన్ను చూడగలను. 271 00:22:45,782 --> 00:22:46,657 స్కాన్లన్. 272 00:22:50,078 --> 00:22:52,038 నిన్ను నీవు చంపుకోవాలని అనుకుంటున్నావా? 273 00:22:52,038 --> 00:22:54,999 సారీ, నేను కేవలం... నేను నిరూపించాలని అనుకున్నాను. 274 00:22:54,999 --> 00:22:56,250 నువ్వా? 275 00:22:56,501 --> 00:22:59,420 నేను రేవెన్స్ మహారాణి విజేతనని నాకు ఇప్పుడే తెలిసింది. 276 00:22:59,420 --> 00:23:01,005 నేను తండ్రినని నాకు తెలిసింది. 277 00:23:02,298 --> 00:23:03,216 నువ్వు గెలిచావు. 278 00:23:05,885 --> 00:23:08,554 చూడు, నాకు ఒక పథకం ఉంది, కానీ అది విచిత్రంగా ఉంటుంది. 279 00:23:08,554 --> 00:23:10,098 అవి అత్యుత్తమమైనవి. 280 00:23:10,098 --> 00:23:12,475 మనం ఆ డ్రాగన్‌ లోపలికి వెళ్ళాలి. 281 00:23:12,475 --> 00:23:13,643 లోపలకా? 282 00:23:13,643 --> 00:23:16,562 -ఆమ్లం నిండిన నోటిద్వారా? వద్దు. -దానికి మార్గం ఉంది. 283 00:23:17,230 --> 00:23:18,606 వేరే మార్గం. 284 00:23:22,610 --> 00:23:23,528 దొరికావు. 285 00:23:35,832 --> 00:23:37,083 వాళ్లు వెళ్లేది ఎక్కడికి? 286 00:23:37,708 --> 00:23:39,460 స్కాన్లన్ చేయి 287 00:23:46,467 --> 00:23:47,552 ఓహ్, భగవాన్. 288 00:23:54,100 --> 00:23:56,310 ఇది పని చేస్తుందని నేను నిజంగా అనుకోలేదు. 289 00:23:56,310 --> 00:23:57,937 నిజానికి ఇది పనిచేయకూడదు. 290 00:24:01,732 --> 00:24:04,777 సరే. ఈ వెధవ ఇప్పుడు ఎగరటానికి ప్రయత్నిస్తాడేమో చూద్దాం. 291 00:24:08,406 --> 00:24:11,534 స్కాన్లన్ షార్ట్‌హాల్ట్ చెప్పినప్పుడే నువ్వు ఎగరాలి. 292 00:24:15,163 --> 00:24:18,040 అతను కింద పడ్డాడు! మన దగ్గర ఉన్న అన్నిటితో కొట్టండి! 293 00:24:25,548 --> 00:24:26,382 సిద్ధమేనా? 294 00:24:38,144 --> 00:24:40,730 మీరు నన్ను నిర్బంధించలేరు. 295 00:24:40,730 --> 00:24:42,732 మీ వల్లకాదు. 296 00:24:50,573 --> 00:24:51,574 స్కాన్లన్. 297 00:24:53,910 --> 00:24:55,494 వైఫల్యాలు. 298 00:24:55,494 --> 00:24:59,999 నా దగ్గర మీ అవశేషం ఉంది, నేను అన్నింటినీ పొందుతాను. 299 00:25:02,376 --> 00:25:04,086 అతనిని మనం వెళ్ళనీయకూడదు. 300 00:25:15,306 --> 00:25:16,307 ఓహ్, వద్దు. 301 00:26:00,601 --> 00:26:02,603 సబ్‌టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 302 00:26:02,603 --> 00:26:04,689 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ