1
00:00:17,476 --> 00:00:19,937
వైట్ స్టోన్ ఇక్కడే ఉండాలి కదా?
2
00:00:19,937 --> 00:00:21,522
ఇది సరైన లోయ.
3
00:00:22,606 --> 00:00:23,607
అది ఎక్కడ?
4
00:00:24,608 --> 00:00:27,153
ఈ వారంలో లేచిఉండి
కదిలే నగరాల పరిస్థితి ఏమిటి?
5
00:00:44,879 --> 00:00:46,714
బహుశా అది కదలలేదేమో.
6
00:00:56,390 --> 00:00:57,808
డ్రాగన్‌లు కదులుతున్నాయి.
7
00:00:58,350 --> 00:01:00,770
అవి ఇప్పటికే
ఎమన్, వెస్ట్రన్‌ను తీసుకున్నాయి.
8
00:01:00,770 --> 00:01:05,566
మన రక్షణ వ్యవస్థలు ఇప్పటికి గట్టిగా ఉన్నా,
గిల్‌మోర్‌కు, నాకు త్వరలో సాయం కావాలి.
9
00:01:05,566 --> 00:01:09,069
నగరాన్ని దాచటం ఒక శాశ్వత పరిష్కారం కాబోదు.
10
00:01:09,069 --> 00:01:10,863
నేను అల్లూరా తరపున మాట్లాడలేను,
11
00:01:10,863 --> 00:01:14,950
కానీ ఈ మంత్రాన్ని మేల్కొలిపి ఉంచటం
నా రంగుకు హత్యతో సమానం.
12
00:01:14,950 --> 00:01:17,369
పరిస్థితిపై నాకు పూర్తిగా అవగాహన ఉంది.
13
00:01:18,037 --> 00:01:22,917
కానీ ప్రస్తుతానికి, వైట్‌స్టోన్‌ను దాచటమే
దానిని రక్షించటానికి ఉన్న ఏకైక మార్గం.
14
00:01:22,917 --> 00:01:27,004
సరే, కాస్, నీవు ఏం చేస్తున్నా సరే,
అది పని చేసినందుకు నాకు సంతోషంగా ఉంది.
15
00:01:27,922 --> 00:01:30,633
-పెర్సీ.
-వాక్స్ మాకినా.
16
00:01:30,633 --> 00:01:33,844
మూడు వారాల తర్వాత,
మేము ఆశ వదులుకోవటం ప్రారంభించాం.
17
00:01:33,844 --> 00:01:34,887
మూడు వారాలా?
18
00:01:35,179 --> 00:01:37,181
మూడు రోజులే అయ్యాయి.
19
00:01:37,556 --> 00:01:39,558
ఆ చెత్త ఫే రాజ్యం అంటే నాకు ద్వేషం.
20
00:01:40,559 --> 00:01:44,271
సరే, మీకు తాత్కాలిక అడ్డంకి వచ్చినప్పటికీ,
మీరు రావటం ఊరటగా ఉంది.
21
00:01:45,773 --> 00:01:47,483
ఇంకా ఒక కొత్త రూపంలో.
22
00:01:48,651 --> 00:01:49,860
అలాంటిదే.
23
00:01:49,860 --> 00:01:51,904
నిన్ను చూడటం కూడా సంతోషం, షౌన్.
24
00:01:51,904 --> 00:01:53,948
మరి మిగిలినవాళ్ళు అందరూ ఏరి?
25
00:01:54,448 --> 00:01:55,741
సరదా కథ.
26
00:01:55,741 --> 00:01:58,035
నేను వాళ్ళను కోల్పోయాను.
27
00:01:58,786 --> 00:02:01,288
అది నిజానికి అంత సరదా కథ కాదు.
28
00:02:01,288 --> 00:02:04,667
అంబ్రసిల్‌పై దాడి జరిగినప్పుడు
మిగిలిన వాళ్ళ నుంచి విడిపోయాం.
29
00:02:04,667 --> 00:02:06,210
వాళ్ళు ఎక్కడో ఉంటారు.
30
00:02:06,669 --> 00:02:09,338
అయితే మీ మిత్రులను
వెతకటానికి నేను సాయం చేస్తాను.
31
00:02:10,548 --> 00:02:12,383
ఏమి పోయిందో నాకు చూపించు.
32
00:02:13,801 --> 00:02:15,177
సరే, వాళ్ళు బతికే ఉన్నారు.
33
00:02:17,179 --> 00:02:18,681
కానీ వాళ్ళు ఎవరు?
34
00:02:19,598 --> 00:02:21,517
గ్రాగ్ దాక్కున్నట్లు కనబడటంలేదు.
35
00:02:21,934 --> 00:02:23,853
అతను చిన్నగా అయ్యాడా?
36
00:02:24,603 --> 00:02:27,106
ఆ ఆలోచన నా ఒక్కడిదే కాదన్నమాట.
37
00:02:27,398 --> 00:02:28,607
ఓహ్, వద్దు.
38
00:02:28,983 --> 00:02:30,818
అతను వెస్ట్రన్‌లో ఉన్నట్లున్నాడు.
39
00:02:30,818 --> 00:02:31,944
వెస్ట్రన్?
40
00:02:32,611 --> 00:02:36,031
డ్రాగన్ అంబ్రసిల్ దాన్ని
ఆక్రమించుకున్నాడని నా దూతలు చెబుతున్నారు.
41
00:02:36,574 --> 00:02:38,701
స్థానికులలో చాలామంది పారిపోయిఉంటారు లేదా
42
00:02:42,204 --> 00:02:44,331
అయితే గ్రాగ్ పెద్ద సమస్యలో ఉన్నాడు.
43
00:02:51,964 --> 00:02:53,549
స్ట్రాంగ్‌జా.
44
00:02:54,633 --> 00:02:56,218
హలో, బాబాయ్.
45
00:03:59,740 --> 00:04:04,286
ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా
46
00:04:05,204 --> 00:04:07,373
కొన్ని ఏళ్ళ క్రితం నేను చితకబాదిన
47
00:04:07,373 --> 00:04:11,627
ఆ అర్భక బాలుడికంటే చిన్నగా అవ్వటం
నీకు సాధ్యం అవుతుందని నేను అనుకోలేదు.
48
00:04:16,173 --> 00:04:19,009
నేను ఆ చనిపోయిన మనిషికి
కోపం తెప్పించినట్లున్నాను.
49
00:04:22,638 --> 00:04:25,265
నీవు ఆరంభించినదానిని
ముగించటానికి వచ్చాను.
50
00:04:25,683 --> 00:04:28,310
నీవు గెలవలేని గొడవను
ఎప్పుడూ పెట్టుకోవద్దు.
51
00:04:28,894 --> 00:04:32,439
ఎవరి గొడ్డలిపైన అయినా
రక్తం మరకను చరిత్ర గుర్తు పెట్టుకోదు.
52
00:04:32,898 --> 00:04:35,401
చరిత్ర నిన్ను
గుర్తు పెట్టుకుంటుందనా?
53
00:04:35,651 --> 00:04:39,530
టైటాన్‌స్టోన్ నకుల్స్ పాలకుడు,
54
00:04:39,530 --> 00:04:42,700
బలవంతుడైన కెవ్‌డాక్‌కు
ఒక డ్రాగన్
55
00:04:42,700 --> 00:04:44,451
మోకాలు వంచిందని నాకు చెప్పారు.
56
00:04:45,244 --> 00:04:47,162
ఇక, చెప్పు, బాబాయ్,
57
00:04:47,663 --> 00:04:53,043
నీకు ఇంకా ఆ ముడుచుకుపోయిన వృషణాలు ఉన్నాయా,
లేక వాటిని కూడా డ్రాగన్‌కు ఇచ్చావా?
58
00:04:56,046 --> 00:04:59,133
నీ తల తెగకముందే
చెప్పాలని అనుకున్నది చెప్పు.
59
00:05:00,134 --> 00:05:01,218
మంచిది.
60
00:05:01,802 --> 00:05:04,513
ఈ సమూహానికి
గౌరవాన్ని పునరుద్ధరించటానికి వచ్చాను.
61
00:05:05,180 --> 00:05:10,644
కెవ్‌డాక్, నేను నిన్ను
సవాలు చేస్తున్నాను, ముఖాముఖి పోరాటానికి.
62
00:05:16,692 --> 00:05:18,235
నేను అంగీకరిస్తున్నాను.
63
00:05:22,322 --> 00:05:25,159
-నాతో రా.
-కూడలిని ఖాళీ చేయండి.
64
00:05:25,159 --> 00:05:26,827
అతనికి ఒక వలయాన్ని తయారుచేయి.
65
00:05:26,827 --> 00:05:29,621
అబ్బా. లోపలికి ఒక్కడే
వెళ్ళటం నమ్మలేకపోతున్నాను.
66
00:05:29,621 --> 00:05:31,040
మనం ఏదో ఒకటి చేయాలి.
67
00:05:31,040 --> 00:05:32,541
నీ సలహా ఏమిటి?
68
00:05:33,459 --> 00:05:34,418
కేలీ.
69
00:05:34,752 --> 00:05:37,087
నిన్ను ఇక్కడనుంచి వెళ్ళమని నీకు చెప్పాను.
70
00:05:37,087 --> 00:05:38,255
ఈ తతంగం చూడొద్దా?
71
00:05:38,255 --> 00:05:41,175
ముఠా పోరాట నిబంధనలు ఇలా ఉంటాయి.
72
00:05:43,052 --> 00:05:46,472
ఎవరైనా చనిపోతే పోరాటం ముగుస్తుంది.
73
00:05:47,639 --> 00:05:49,058
నిబంధనలు అయిపోయాయి.
74
00:05:49,808 --> 00:05:53,729
మంచిది. ఎందుకంటే
దానికంటే ఎక్కువ నేను గుర్తుపెట్టుకోలేను.
75
00:05:54,521 --> 00:05:57,566
ఇవాళ నువ్వు ఏమి ఆయుధం తెచ్చావు, అబ్బాయీ?
76
00:05:59,777 --> 00:06:00,736
అబ్బా.
77
00:06:01,361 --> 00:06:04,239
ఈ క్షణంలో
నేను ఆయుధాన్ని తేల్చుకోలేకపోతున్నాను.
78
00:06:04,239 --> 00:06:05,741
అది ఎలా ఉంటుందో నీకు తెలుసు.
79
00:06:07,576 --> 00:06:08,994
బాగుంది.
80
00:06:14,041 --> 00:06:15,584
నీ దగ్గర ఏముందో నాకు చూపించు.
81
00:06:45,197 --> 00:06:46,532
మనం అక్కడకి వెళ్ళాలి.
82
00:06:48,242 --> 00:06:49,743
నువ్వు ఇక్కడే ఉండు.
83
00:06:49,743 --> 00:06:51,912
నిన్ను నా దృష్టినుంచి
దూరంగా వెళ్ళనివ్వను.
84
00:06:53,831 --> 00:06:54,748
మంచిది.
85
00:07:04,675 --> 00:07:06,552
మన దగ్గర ఏముంది ఇక్కడ?
86
00:07:08,512 --> 00:07:10,472
వాటిని తీసుకోండి! వాటిని తీసుకోండి!
87
00:07:12,349 --> 00:07:13,308
కేలీ!
88
00:07:14,768 --> 00:07:16,395
వద్దు! వాళ్ళను వదిలెయ్!
89
00:07:31,702 --> 00:07:34,413
నీవు చనిపోవటం చూడటానికి
నీ మిత్రులను ఆహ్వానించావా?
90
00:07:35,038 --> 00:07:37,875
వాళ్ళు మిత్రుల కంటే ఎక్కువ.
91
00:07:38,458 --> 00:07:40,460
నువ్వు పరిహాసం ఆడుతున్నావు, అవునా?
92
00:08:05,485 --> 00:08:07,154
ఇక్కడకు రా, నిన్నే.
93
00:08:08,739 --> 00:08:10,240
నేను తెలుసుకుని ఉండాలి.
94
00:08:10,657 --> 00:08:14,703
నీకు పొట్టి మనుషులంటే
ఎప్పుడూ సానుభూతి ఉంది.
95
00:08:20,834 --> 00:08:23,795
దీని తల పగలటం
ఎవరు చూడాలని అనుకుంటున్నారు?
96
00:08:23,795 --> 00:08:25,172
వద్దు!
97
00:08:25,547 --> 00:08:27,716
ఇది నీకు నాకూ మధ్య గొడవ!
98
00:08:27,716 --> 00:08:29,885
నువ్వే ఇది చేశావు, గ్రాగ్.
99
00:08:29,885 --> 00:08:35,140
నువ్వు ఈ నగరంలో కాలు పెట్టినప్పటినుంచి,
నీ మిత్రులకు నువ్వు చావును తెచ్చావు.
100
00:08:36,266 --> 00:08:37,434
మిత్రుడా!
101
00:08:40,687 --> 00:08:41,897
పైక్!
102
00:08:46,193 --> 00:08:48,695
గ్రాగ్ స్ట్రాంగ్‌జా.
103
00:08:51,031 --> 00:08:53,617
నీకు బలం ఎక్కడనుంచి వస్తుంది?
104
00:08:55,869 --> 00:08:59,248
నీకు బలం ఎక్కడనుంచి వస్తుంది?
105
00:08:59,748 --> 00:09:02,209
ఏమిటి? ఏమి బలం?
106
00:09:02,584 --> 00:09:05,045
నేను ఎంత బలహీనంగా ఉన్నానో కనబడడం లేదా?
107
00:09:06,213 --> 00:09:10,467
నీకు బలం ఎక్కడనుంచి వస్తుంది?
108
00:09:12,177 --> 00:09:13,428
గ్రాగ్!
109
00:09:16,598 --> 00:09:18,016
నాకు నువ్వు కావాలి.
110
00:09:20,852 --> 00:09:21,895
నాకు...
111
00:09:23,272 --> 00:09:24,523
బాగా...
112
00:09:25,816 --> 00:09:26,817
అనిపిస్తోంది...
113
00:09:27,609 --> 00:09:33,240
లేచి ఎగరాలి అని!
114
00:09:50,090 --> 00:09:54,219
నా మిత్రులను ఎప్పుడూ తాకవద్దు!
115
00:09:57,431 --> 00:09:59,474
అది ఆదరణీయంగా ఉంది.
116
00:09:59,933 --> 00:10:03,186
చిన్న గ్రాగ్‌లో ఇంకా పోరాట తత్వం ఉంది.
117
00:10:10,193 --> 00:10:11,403
అబ్బా.
118
00:10:11,403 --> 00:10:13,864
నాలో కూడా ఉన్నట్లు అనిపిస్తోంది.
119
00:10:48,065 --> 00:10:49,858
ఏమీ మారలేదు, గ్రాగ్.
120
00:10:50,734 --> 00:10:54,696
ఇంకా ఆ సాత్విక భీరువు
ఏడుస్తూ కొండలవైపు పరిగెత్తుతున్నట్లే ఉంది.
121
00:10:57,074 --> 00:11:00,077
నువ్వు నన్ను ఆపగలనని ఎలా అనుకున్నావు?
122
00:11:01,995 --> 00:11:03,038
మిత్రులు.
123
00:11:03,789 --> 00:11:04,998
అది ఏమిటి?
124
00:11:07,125 --> 00:11:11,463
నాకు నా మిత్రుల నుంచి బలం వస్తుంది.
125
00:11:23,475 --> 00:11:25,227
సరే, ఏమీ బాగోలేదు, గ్రాగ్.
126
00:11:25,602 --> 00:11:27,270
వాళ్ళు నిన్ను కాపాడలేకపోయారు.
127
00:11:27,729 --> 00:11:30,232
అవును. కానీ విషయం ఏమిటంటే...
128
00:11:31,024 --> 00:11:32,651
నాకు ఇంకా ఉన్నారు.
129
00:11:33,235 --> 00:11:34,861
వాక్స్ మాకినా.
130
00:11:36,488 --> 00:11:37,906
అబ్బా...
131
00:11:38,782 --> 00:11:41,159
లేవండి!
132
00:11:43,203 --> 00:11:44,955
స్కాన్లన్ చేయి!
133
00:11:45,914 --> 00:11:47,124
నువ్వు విన్నావు, బాబూ.
134
00:11:58,135 --> 00:11:59,719
వాళ్ళను నరకండి!
135
00:14:24,823 --> 00:14:27,409
అది అదిరిపోయింది.
136
00:14:32,914 --> 00:14:36,710
ముఠా సభ్యులారా, ఈ అర్భకులు
మిమ్మల్ని ఓడించటానికి
137
00:14:36,710 --> 00:14:38,545
అవకాశం ఇవ్వకండి.
138
00:14:40,171 --> 00:14:41,881
దీనిని ముగించండి.
139
00:14:47,053 --> 00:14:48,805
ఇది బాగాలేదు.
140
00:15:05,238 --> 00:15:06,114
కొడుకా.
141
00:15:06,448 --> 00:15:07,616
తండ్రీ.
142
00:15:10,493 --> 00:15:11,828
దేవా, ఇది పని చేయాలి.
143
00:15:16,291 --> 00:15:18,585
ట్రింకెట్, ఇటు రా, నాకు స్థలం కావాలి.
144
00:15:21,379 --> 00:15:24,174
గ్రాగ్. ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తావా?
145
00:15:24,174 --> 00:15:25,300
అబ్బా, అలాగే.
146
00:15:31,139 --> 00:15:32,766
నువ్వు ఎవరో వాడికి చూపించు.
147
00:15:36,019 --> 00:15:39,981
గ్రాగ్ స్ట్రాంగ్‌జా!
148
00:16:14,974 --> 00:16:15,892
గ్రాగ్!
149
00:16:16,810 --> 00:16:18,770
వద్దు. వద్దు.
150
00:16:29,864 --> 00:16:31,408
హలో, మిత్రమా.
151
00:16:33,118 --> 00:16:35,203
నువ్వు ఎలా దిగాలో శిక్షణ తీసుకోవాలి.
152
00:17:04,315 --> 00:17:07,736
స్ట్రాంగ్‌జా. స్ట్రాంగ్‌జా.
153
00:17:08,236 --> 00:17:12,699
స్ట్రాంగ్‌జా. స్ట్రాంగ్‌జా.
154
00:17:23,001 --> 00:17:24,502
తుపానుల ముఠా.
155
00:17:26,379 --> 00:17:27,380
ఇక ముగిసింది.
156
00:17:29,048 --> 00:17:30,592
కెవ్‌డాక్ పని అయిపోయింది.
157
00:17:31,676 --> 00:17:33,428
మీరు ఇప్పుడు స్వేచ్ఛా జీవులు.
158
00:17:34,804 --> 00:17:36,139
అయితే ఏమిటి, సోదరా?
159
00:17:37,474 --> 00:17:38,975
ఇప్పుడు నువ్వే అధిపతివి.
160
00:17:40,226 --> 00:17:43,146
జాన్రోర్, చాలా కాలమయింది చూసి.
161
00:17:44,439 --> 00:17:45,857
సంకెళ్ళు ఎందుకు ఉన్నాయి?
162
00:17:47,358 --> 00:17:51,029
ముసలాయనకు ఎదురు తిరిగాను, నీకు లాగే.
163
00:17:51,613 --> 00:17:52,864
దానికి ఇది మూల్యం.
164
00:17:55,784 --> 00:17:57,202
నువ్వు చేయాల్సింది చేయి.
165
00:18:04,793 --> 00:18:08,213
నువ్వు ఒకప్పుడు
నాకు సోదరుడులాగా ఉండేవాడివి.
166
00:18:10,882 --> 00:18:15,094
మీ నాన్న ఎప్పటికీ చేయలేని పని చేయటానికి
నీ దగ్గర బలం ఉంది,
167
00:18:15,553 --> 00:18:17,263
గౌరవప్రదంగా నడిపించటం.
168
00:18:17,806 --> 00:18:19,182
అందుకే...
169
00:18:19,974 --> 00:18:22,352
జాన్రోర్ ఇకనుంచి
170
00:18:23,061 --> 00:18:26,606
తుపానుల ముఠాకు ప్రభువు అవుతాడు.
171
00:18:32,070 --> 00:18:33,071
నేనా?
172
00:18:33,822 --> 00:18:35,907
మరి నువ్వు ఏమి చేస్తావు?
173
00:18:36,533 --> 00:18:37,450
ఏమీ చేయను.
174
00:18:37,450 --> 00:18:38,868
డ్రాగన్‌ను చంపుతానేమో.
175
00:18:39,786 --> 00:18:41,079
నాతో కలుస్తావా?
176
00:18:55,677 --> 00:18:57,512
అక్కడ నేను నిన్ను
దాాదాపుగా చంపేశాను.
177
00:18:57,512 --> 00:19:00,056
నాకు తెలుసు. నాకు చచ్చేటంత భయం వేసింది.
178
00:19:01,099 --> 00:19:02,016
నాకు కూడా.
179
00:19:04,894 --> 00:19:07,146
దీనిని సంబరం చేసుకోవటానికి ఒక పాట పాడు.
180
00:19:08,481 --> 00:19:11,568
సరే. సరే. పాతది, కానీ బాగుంటుంది.
181
00:19:12,360 --> 00:19:15,655
కెవ్‌డాక్ ముగింపు,
ఒక కొత్త ఆరంభానికి గుర్తుగా.
182
00:19:16,114 --> 00:19:17,156
అబ్బాయిలూ.
183
00:19:19,617 --> 00:19:22,036
ఒక అందమైన అమ్మాయిని చూశాను
184
00:19:24,414 --> 00:19:30,253
అప్పుడు వెక్స్, వాక్స్ తమ తండ్రిని చూశారు,
అబ్బా, అది ఇబ్బందికరంగా మారింది.
185
00:19:30,253 --> 00:19:32,964
ఇంకా లొడ లొడా. ఇదిగో మనం ఇక్కడ ఉన్నాం.
186
00:19:32,964 --> 00:19:34,966
ఆగు. ఆ అవశేషం సంగతి ఏమిటి?
187
00:19:34,966 --> 00:19:36,384
అది పొందటం చాలా కష్టమా?
188
00:19:36,384 --> 00:19:37,302
కాదు.
189
00:19:37,302 --> 00:19:39,053
కాదు, అది సులభం.
190
00:19:42,432 --> 00:19:43,433
చాలా సులభం.
191
00:20:04,037 --> 00:20:05,455
హేయ్, నువ్వు.
192
00:20:05,914 --> 00:20:08,333
నేను అనుకుంటున్నాను...
193
00:20:10,376 --> 00:20:12,712
నువ్వు నాతో నాట్యం చేస్తావా?
194
00:20:13,463 --> 00:20:14,714
ఫరవాలేదు.
195
00:20:15,423 --> 00:20:16,966
ఇంకోసారి ఎప్పుడైనా.
196
00:20:18,676 --> 00:20:19,761
సరే.
197
00:20:21,512 --> 00:20:22,513
తర్వాత చేద్దాం.
198
00:20:26,976 --> 00:20:28,853
నేను అతిగా చేశానా?
199
00:20:28,853 --> 00:20:30,730
తెలివిగా వ్యవహరించానని అనుకున్నా.
200
00:20:30,730 --> 00:20:32,398
కేలీ, ఇక్కడనుంచి పైకిలే.
201
00:20:32,774 --> 00:20:34,817
నేను ఒక అబ్బాయిని కలిశాను
అతను నా రకమే
202
00:20:34,817 --> 00:20:36,569
షిమ్మీ-ఐ, షిమ్మీ-ఐ, ఓహ్
203
00:20:36,569 --> 00:20:38,821
కానీ పడకలో తృప్తి లేదు
204
00:20:38,821 --> 00:20:40,615
షిమ్మీ-ఐ, షిమ్మీ-ఐ, ఓహ్
205
00:20:40,615 --> 00:20:43,660
అతను ప్రయత్నించినా సరే
నన్ను అసంతృప్తికి గురిచేశాడు
206
00:20:43,660 --> 00:20:46,496
బాగుంది. అంబిలికల్‌ను మనం బయటకు తీయాలి.
207
00:20:46,496 --> 00:20:47,789
అంబ్రసిల్.
208
00:20:47,789 --> 00:20:49,707
అబ్బా. అతనిని కూడా.
209
00:20:49,707 --> 00:20:51,209
కానీ ఇప్పుడు మన వంతు.
210
00:20:51,209 --> 00:20:53,336
ముఠా మనవైపు ఉంది.
211
00:20:54,295 --> 00:20:56,589
వాళ్ళకు బుద్ధి చెప్పాలని నాకు దురదగా ఉంది.
212
00:20:56,589 --> 00:21:01,177
తుపానుల ముఠా సత్తా ఏమిటో
సదస్సుకు తెలియాల్సిన సమయం ఇదేనేమో.
213
00:21:01,719 --> 00:21:04,138
-కీర్తి కోసం.
-రక్తం కోసం.
214
00:21:12,397 --> 00:21:16,442
మామూళ్ళు వసూలు కోసం ఆ నల్లవాడు
పట్టణానికి రెండు రోజులకు ఒకసారి వస్తాడు.
215
00:21:16,442 --> 00:21:19,153
వల వేయటానికి అది ఒక మంచి అవకాశం కావచ్చు.
216
00:21:19,153 --> 00:21:22,907
వల అన్నావు కదా.
నేను కొన్ని పటాలు గీస్తాను,
217
00:21:22,907 --> 00:21:25,785
సరైన లబ్ధి కోసం,
ఎదుటివారి బలాన్ని నిలువరించటానికి.
218
00:21:27,286 --> 00:21:28,454
నా ముఠా.
219
00:21:30,790 --> 00:21:33,167
మళ్ళీ సంచరించాలని
కోరికగా ఉందని నాకు తెలుసు.
220
00:21:33,918 --> 00:21:37,880
కానీ వెస్ట్రన్‌ను మనం ఇంకో రాత్రి ఏలుదాం.
221
00:21:38,506 --> 00:21:44,303
తెల్లవారుఝామునే మన కత్తులకు పదును పెట్టి
ఆ డ్రాగన్ పని చూద్దాం.
222
00:21:46,139 --> 00:21:48,599
మనకు దానికంటే కాస్త ఎక్కువ సమయం కావాలేమో.
223
00:21:48,599 --> 00:21:52,020
నా యంత్రాలకు చాలా గేర్లు,
కదిలే భాగాలు ఉంటాయి.
224
00:21:52,020 --> 00:21:53,646
మందు కూడా కొట్టాలి.
225
00:21:53,646 --> 00:21:56,065
మందు కొట్టటానికి మరింత సమయం కావాలి.
226
00:21:56,065 --> 00:21:58,526
మధ్యాహ్నం మన కత్తులకు పదును పెడదాం.
227
00:21:58,526 --> 00:22:00,737
ఉదయంపూట మనం ప్లాన్ చేద్దాం.
228
00:22:00,737 --> 00:22:03,489
ఆగు, మనం ఉదయం లేవాలా?
229
00:22:05,450 --> 00:22:08,286
ఫరవాలేదు.
మనం సమయాలను తర్వాత చర్చిద్దాం.
230
00:22:08,786 --> 00:22:11,581
నీ మాంసం వేడిలో ఉన్నప్పుడు
నీవు వదలాల్సి వచ్చినప్పుడు
231
00:22:11,581 --> 00:22:12,874
అప్పుడే నువ్వు దానిని
232
00:22:12,874 --> 00:22:14,709
-గట్టిగా పట్టుకోవాలి
-వాయించాలి
233
00:22:14,709 --> 00:22:19,338
ఆ బట్టతలవాడిని ఏడ్చేలా చేయాలి
234
00:22:24,677 --> 00:22:27,180
మనం కలిసి ఎంతో సామరస్యాన్ని సృష్టిస్తాం.
235
00:22:27,889 --> 00:22:29,724
ఇంకో ప్రదర్శన ఇద్దామా?
236
00:22:29,724 --> 00:22:31,768
నిజానికి, నేను ఒక విరామం తీసుకుంటాను.
237
00:22:32,310 --> 00:22:33,603
డాబా మీదికి తోడు వస్తావా?
238
00:22:38,691 --> 00:22:43,029
అప్పుడు... అప్పుడు నేను
మన అందరినీ ఆవులలాగా మార్చాను.
239
00:22:44,113 --> 00:22:46,908
నాకు తెలుసు, నాకు తెలుసు. అద్భుతం, కదా?
240
00:22:46,908 --> 00:22:51,162
స్కాన్లన్ షార్ట్‌హాల్ట్, నాకు చెప్పు,
ప్రజా కంటకులను దించటం,
241
00:22:51,162 --> 00:22:55,208
డ్రాగన్‌లను చంపటం ఎలా చేయగలనని అనుకుంటావు?
242
00:22:55,208 --> 00:23:00,254
నీకు తెలుసా, వినోదపరిచేవాడి జీవితం
ఎన్నో సాహసాలను,స్వేచ్ఛను,
243
00:23:00,254 --> 00:23:03,925
అన్వేషణను తీసుకొస్తుంది.
244
00:23:03,925 --> 00:23:05,384
అది వినటానికి సరదాగా ఉంది.
245
00:23:05,968 --> 00:23:08,137
దానికంటే ఇంకా సరదా ఏమిటో తెలుసా?
246
00:23:09,180 --> 00:23:11,307
కట్టివేయటం. నాకు కూడా ఇష్టం.
247
00:23:12,016 --> 00:23:15,144
నన్ను డాడీ అని పిలిచినా నేను ఏమీ అనుకోను.
248
00:23:15,144 --> 00:23:18,481
ఇది చేయాలని ఎప్పటినుంచో నాకు కూడా ఉంది.
249
00:23:20,191 --> 00:23:22,485
నీకు... నీకు కూడా అనిపిస్తోందా?
250
00:23:22,485 --> 00:23:25,238
అదే శారీరక బంధం. మన మధ్య అది ఉంది.
251
00:23:25,238 --> 00:23:27,490
మనకు ఇంకా ఒకటి కూడా ఉంది.
252
00:23:28,074 --> 00:23:30,743
మరి, నీ గురించి నువ్వు చెప్పు,
253
00:23:30,743 --> 00:23:34,247
అందమైన కేలీ,
నీ కన్నులు కలువ పువ్వుల్లాగా ఉన్నాయి.
254
00:23:34,664 --> 00:23:37,125
నిజానికి నేను నీ కంటే
భిన్నమైన వ్యక్తిని కాదు.
255
00:23:37,834 --> 00:23:40,670
నేను కైమల్‌లో పెరిగాను,
కానీ చాలా చోట్ల తిరిగాను.
256
00:23:41,087 --> 00:23:44,215
నా చదువు కోసం మా అమ్మ
తను దాచినదంతా ఇచ్చేసింది.
257
00:23:45,800 --> 00:23:50,138
-అవునా? అమ్మలు అత్యుత్తమమైనవారు.
-మా అమ్మ తప్పకుండా అలాంటిదే.
258
00:23:50,888 --> 00:23:55,935
నీకు తెలుసా, డాక్టర్ డ్రాంజెల్ నీపై
అనేక కథలు అల్లాడు, స్కాన్లన్.
259
00:23:56,310 --> 00:24:00,106
అవును, అది ఆశ్చర్యమేమీ కాదు.
అతను నాకు ఒక అభిమాని లాంటివాడు.
260
00:24:00,106 --> 00:24:03,526
కానీ అతని కథలు అన్నీ చాలావరకు
261
00:24:04,277 --> 00:24:05,444
మా అమ్మ దగ్గర విన్నవే.
262
00:24:07,029 --> 00:24:07,989
నువ్వు...
263
00:24:08,698 --> 00:24:10,533
నీవు ఆమె గర్వపడేటట్లు చేసుంటావుగా?
264
00:24:13,911 --> 00:24:15,037
అవును.
265
00:24:15,663 --> 00:24:17,957
అవును, ఆమె గర్వపడుతుంది.
266
00:24:19,250 --> 00:24:22,003
తన చెవిలో ఎన్నో వ్యర్థ ప్రమాణాలు చేసిన
267
00:24:22,003 --> 00:24:25,423
ఆ దెయ్యాన్ని ఎట్టకేలకు
కలుసుకోగలిగినందుకు గర్వపడుతుంది.
268
00:24:26,090 --> 00:24:28,467
ఆమెకు ఒక పాట తప్పితే ఏమీ ఇవ్వలేనివాడివి.
269
00:24:29,135 --> 00:24:30,052
ఇంకా నన్ను.
270
00:24:30,469 --> 00:24:33,514
ఆగు. నేను డాడీనా?
271
00:25:17,099 --> 00:25:19,101
ఉపశీర్షికలు అనువదించినది శ్రవణ్ బాబు
272
00:25:19,101 --> 00:25:21,187
{\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ