1
00:00:15,891 --> 00:00:17,184
అవును!
2
00:00:33,075 --> 00:00:37,580
గ్రాగ్! గ్రాగ్! గ్రాగ్!
3
00:00:50,718 --> 00:00:52,011
గ్రాగ్!
4
00:00:56,015 --> 00:00:57,433
అయ్యో.
5
00:01:03,689 --> 00:01:04,857
అవును.
6
00:01:05,983 --> 00:01:09,320
నువ్వు మన సమూహానికి గౌరవం తెచ్చావు గ్రాగ్.
7
00:01:10,404 --> 00:01:11,864
ప్లీజ్ వద్దు.
8
00:01:14,241 --> 00:01:15,409
ఎందుకు?
9
00:01:16,368 --> 00:01:17,203
గ్రాగ్!
10
00:01:17,411 --> 00:01:18,245
వద్దు!
11
00:01:26,754 --> 00:01:28,714
ఇంకా.
12
00:01:33,594 --> 00:01:35,471
ఇంకా!
13
00:02:38,367 --> 00:02:42,913
ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా
14
00:02:46,375 --> 00:02:48,961
ఎంత చక్కటి ఉదయం, స్ఫింక్స్‌ను చూశాము.
15
00:02:52,006 --> 00:02:54,341
-అబ్బా.
-నీకు నిద్ర సరిగ్గా పట్టలేదా?
16
00:02:55,384 --> 00:02:56,927
బాగానే నిద్ర పట్టింది.
17
00:02:56,927 --> 00:03:01,891
బాగా నిద్రపోయాను, మంచి కలలు వచ్చాయి,
వాటిలో ఎవరూ చనిపోలేదు.
18
00:03:02,099 --> 00:03:04,143
నాకు ఆకలిగా ఉంది.
19
00:03:04,810 --> 00:03:06,812
చాలు. నిశ్శబ్దంగా ఉండు.
20
00:03:06,812 --> 00:03:09,690
నువ్వు తినటానికి
ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు.
21
00:03:09,690 --> 00:03:12,902
నువ్వు నాకు ఏదో ఒకటి తినిపించాలి.
22
00:03:12,902 --> 00:03:16,363
-సరే, సరే.
-ఎవరితో మాట్లాడుతున్నావు, పెద్దోడా?
23
00:03:16,363 --> 00:03:17,990
చెట్లతో.
24
00:03:17,990 --> 00:03:19,867
అవును, కీలెత్ నాకు నేర్పాడు.
25
00:03:21,577 --> 00:03:24,330
చెద పురుగులతో జాగ్రత్త, చెట్టూ.
26
00:03:27,082 --> 00:03:28,667
హేయ్, స్కాన్లన్.
27
00:03:28,667 --> 00:03:31,503
గ్రాగ్ తేడాగా ప్రవర్తిస్తున్నాడు చూశావా?
28
00:03:31,503 --> 00:03:34,465
అంటే, అతను నిజమైన మూర్ఖుడు.
అతనికి చెప్పటం కష్టం.
29
00:03:34,465 --> 00:03:36,133
సరే, అది కేవలం...
30
00:03:36,133 --> 00:03:38,469
అతని దృష్టి అంతా ఆ కత్తిపైనే ఉంది.
31
00:03:38,469 --> 00:03:41,555
సరేలే, పైక్.
ఒక వ్యక్తిని కేవలం కత్తితో...
32
00:03:41,555 --> 00:03:43,933
అప్పుడప్పుడూ ఆడుకుంటే తప్పుపట్టరాదే
33
00:03:43,933 --> 00:03:46,644
ఎప్పుడూ నిజాయితీగా ఉండవు ఎందుకని?
34
00:03:51,857 --> 00:03:55,277
నీ కవచం,
నువ్వు దానికి అలవాటు పడ్డావా?
35
00:03:56,028 --> 00:03:59,323
మృత్యుదేవత ప్రతిరూపానికి
అలవాటు పడటం చాలా కష్టం.
36
00:03:59,323 --> 00:04:02,117
అయినా, నీ దగ్గర ఆమె చిహ్నం ఉంది.
37
00:04:02,117 --> 00:04:04,203
నువ్వు ఆమెను సాయం అడగవచ్చు.
38
00:04:04,203 --> 00:04:06,455
అడగటమా? మృత్యు దేవతనా?
39
00:04:07,456 --> 00:04:09,583
ఎందుకో, ఆమె వినటంపై నాకు నమ్మకంలేదు.
40
00:04:10,292 --> 00:04:11,752
నువ్వు ప్రయత్నించవచ్చు.
41
00:04:23,305 --> 00:04:24,807
బాబూ.
42
00:04:25,599 --> 00:04:26,934
అదిగో అక్కడ ఉంది.
43
00:04:27,935 --> 00:04:29,269
రైమ్‌క్లెఫ్ట్.
44
00:04:29,269 --> 00:04:31,730
నాకు ఆ రోజు దర్శనం అయిన చోటు.
45
00:04:35,192 --> 00:04:38,237
ఈ మొత్తం కొండలు చలిగా ఉన్నాయి.
46
00:04:38,237 --> 00:04:39,780
సరే, పైరా తప్పితే.
47
00:04:39,780 --> 00:04:41,573
దీనిగురించి నిజానికి ఒక కథ ఉంది.
48
00:04:41,573 --> 00:04:44,451
-ఒక వేయి...
-బహుశా మనం కథను తర్వాత చెప్పుకోవచ్చేమో?
49
00:04:44,451 --> 00:04:45,744
నా బంతులు
చల్లగా అయ్యాయి.
50
00:04:45,744 --> 00:04:48,956
మనకు ఇక్కడ స్ఫింక్స్ కనబడుతుంది
అంటే నమ్మటం కష్టంగా ఉంది.
51
00:04:49,873 --> 00:04:51,959
నేను చల్లగా శవంలాగా ఉన్నాను.
52
00:04:51,959 --> 00:04:54,378
ఆ అనుభవాన్ని
మళ్ళీ పొందాలని అనుకోవటంలేదు.
53
00:04:55,045 --> 00:04:57,006
కాదు పెర్సీ. నేను అన్నది అది కాదు...
54
00:04:57,006 --> 00:04:59,758
కాదు, దయచేసి దానిని తీసుకో. ఫరవాలేదు.
55
00:05:04,471 --> 00:05:06,473
ఇక్కడ. నేను సాయం చేస్తాను.
56
00:05:07,141 --> 00:05:10,269
-హేయ్. మంచి ఉపాయం.
-బాగుంది.
57
00:05:10,269 --> 00:05:12,438
ఇది నాకు సైలాస్‌ను గుర్తు చేసింది.
58
00:05:12,438 --> 00:05:15,107
అతని ముఖాన్ని నువ్వు కరిగించటం గుర్తుందా?
59
00:05:16,025 --> 00:05:19,486
నాకు చలి ఇష్టం.
నా చనుమొనలను జలదరిపంజేస్తుంది.
60
00:05:20,362 --> 00:05:23,282
అయితే, నీకు ఎలా ఉంది, మిత్రమా?
61
00:05:23,282 --> 00:05:26,994
ఎందుకంటే, నీకు తెలుసు,
ఈ మధ్య నీ దృష్టి ఎక్కువగా...
62
00:05:26,994 --> 00:05:28,454
అవును. ఒక్క సెకను, పైక్.
63
00:05:29,079 --> 00:05:30,205
ఇక్కడకు రా, నువ్వే.
64
00:05:30,205 --> 00:05:33,375
-హేయ్, గ్రాగ్. నువ్వు ఏమి...
-కంగారు పడకు, స్కాన్లన్.
65
00:05:33,375 --> 00:05:36,253
-గ్రాగీ మామ వెచ్చగా ఉంచుతాడు.
-హేయ్. కాదు, నేను...
66
00:05:38,672 --> 00:05:41,008
ఇది నిజానికి హాయిగా ఉంది.
67
00:05:41,008 --> 00:05:44,136
కానీ గ్రాగ్, ఆ కత్తి...
68
00:05:44,136 --> 00:05:48,724
నీకు ఒక గెంతు కావాలా? రా.
గెంతు-ఒక గెంతు-ఒక గెంతు గెంతుదాం.
69
00:06:01,820 --> 00:06:03,030
మిత్రులారా.
70
00:06:04,740 --> 00:06:06,283
ఇప్పుడు ఇది ఏమిటి?
71
00:06:08,160 --> 00:06:10,329
ప్రాచీన బీజాక్షరాలా?
72
00:06:13,373 --> 00:06:15,084
వాటి అర్థం ఏమిటి?
73
00:06:15,375 --> 00:06:19,046
-వీటిలో కొన్నింటిని చదవగలను.
-అవును నువ్వు చదవగలవు.
74
00:06:20,631 --> 00:06:24,468
"సాధకులు", అనుకుంటున్నాను.
లేదా "మూర్ఖులు."
75
00:06:24,468 --> 00:06:26,095
"ఈ నేల..."
76
00:06:26,095 --> 00:06:32,101
"ఈ నేలను వదలండి,
స్వర్గంనుంచి ప్రమాదాలు వస్తాయి"?
77
00:06:32,101 --> 00:06:35,229
రహస్య హెచ్చరిక. ఎంత స్ఫింక్సీగా ఉంది.
78
00:06:35,229 --> 00:06:38,941
"స్వర్గం." అంటే "దేవలోకాలు" కదా?
79
00:06:38,941 --> 00:06:41,068
ఆకాశంలో ఉండేవి.
80
00:06:43,987 --> 00:06:45,531
ఓలంటిర్.
81
00:06:50,410 --> 00:06:52,412
దీనితో నాకు ఎప్పుడూ విసుగు పుట్టదు.
82
00:06:55,833 --> 00:06:57,167
మరిన్ని స్తంభాలు.
83
00:07:00,671 --> 00:07:02,339
బహుశా నేను...
84
00:07:16,562 --> 00:07:17,729
అక్కడ ఉన్నావు నువ్వు.
85
00:07:19,648 --> 00:07:21,942
ఇక్కడే నేను ప్రవేశ ద్వారం చూసింది.
86
00:07:21,942 --> 00:07:26,321
-అది తలుపులాగా కనిపించటంలేదు.
-అదే మరి అసలు విషయం.
87
00:07:31,368 --> 00:07:33,370
మీరందరూ వస్తున్నారా, లేదా?
88
00:07:54,892 --> 00:07:56,560
లోపల ఎవరైనా ఉన్నారా?
89
00:07:59,062 --> 00:08:03,233
-ఏమిటి ఈ చోటు?
-ఒక ఆలయం. పాతది.
90
00:08:03,233 --> 00:08:05,360
-అన్నీ అవే కదా?
-దీని అంత పాతవి కాదు.
91
00:08:05,360 --> 00:08:07,529
దేవతలకు, మానవులకు మధ్య యుద్ధం జరిగి
92
00:08:07,529 --> 00:08:10,490
దివ్య కుడ్యం
నిర్మాణం జరగటానికి ముందు నిర్మించినది.
93
00:08:11,742 --> 00:08:14,161
ఇదంతా నీకు ఎలా తెలుసు?
94
00:08:14,161 --> 00:08:16,538
నాకు... అలా తెలుసు.
95
00:08:17,873 --> 00:08:19,416
చాలా తెలివిగలవాడివి.
96
00:08:19,416 --> 00:08:23,629
కానీ, నా హెచ్చరికలను
లక్ష్య పెట్టేటంత తెలివి లేదు.
97
00:08:23,629 --> 00:08:25,297
మళ్ళీ వద్దు బాబోయ్.
98
00:08:32,054 --> 00:08:33,889
మమ్మల్ని ఒసిసా పంపించింది.
99
00:08:37,476 --> 00:08:38,977
నా స్నేహితురాలు పంపిందా?
100
00:08:38,977 --> 00:08:41,855
చాలా శతాబ్దాలయింది.
101
00:08:41,855 --> 00:08:43,273
అమ్మో.
102
00:08:43,273 --> 00:08:46,568
మీరు ఆందోళన పడాల్సిన అవసరంలేదు,
ఆమె వేరే ఎవరితోనూ లేదు.
103
00:08:50,989 --> 00:08:55,285
నా పేరు కమల్‌జోరి, మీరు కోరుతున్న
జ్ఞానాన్ని సంరక్షించేవాడిని.
104
00:08:55,285 --> 00:08:59,122
నేను దానిని తెలపటానికి ముందు,
మీ విలువను ఒక సవాలులో నిరూపించుకోవాలి.
105
00:08:59,122 --> 00:09:01,667
సవాలు. సరే, మేము దీనిని ఊహించాము.
106
00:09:01,667 --> 00:09:03,293
మీరు ఏమనుకుంటున్నారు?
107
00:09:04,503 --> 00:09:06,213
ఎంతటి నమ్మకం.
108
00:09:06,672 --> 00:09:08,590
అయితే మీరే ఎంచుకోండి.
109
00:09:08,590 --> 00:09:14,596
70 మృత్యు సోదరీమణులపై గెలవడం,
అనంతమైన దుర్భర చక్రవ్యూహాన్ని దాటడం...
110
00:09:16,056 --> 00:09:17,641
లేదా నన్ను గాయపరచడం.
111
00:09:18,350 --> 00:09:21,770
క్షమించు, ఇంకోసారి.
నిన్ను గాయపరచమని అన్నావా?
112
00:09:21,770 --> 00:09:25,816
యుగయుగాల నా జీవితంలో,
నేను ఎప్పుడూ నొప్పిని చూడలేదు.
113
00:09:25,816 --> 00:09:28,610
మీ సవాలు ఒక గాయాన్ని చేయటం.
114
00:09:29,569 --> 00:09:31,196
ఏ గాయమైనా ఫరవాలేదు.
115
00:09:32,572 --> 00:09:34,324
మాకు ఒక్క సెకను సమయం ఇవ్వు.
116
00:09:36,034 --> 00:09:39,496
మిత్రులారా,
మృత్యు సోదరీమణులే మంచిదని అనిపిస్తోంది.
117
00:09:39,496 --> 00:09:41,832
-మనం అదే చేద్దాం.
-ఏమిటీ? వద్దు.
118
00:09:41,832 --> 00:09:43,333
ఈ స్ఫింక్స్‌నే గాయపరుద్దాం.
119
00:09:43,333 --> 00:09:46,211
ఇతను ఎంతో ముసలివాడు,
అతనికి ఎప్పుడూ నొప్పి కలగలేదా?
120
00:09:46,211 --> 00:09:50,549
బొటనవేలు గాయపడలేదా? కన్ను పొడుచుకోలేదా?
పురుషాంగం లోపలికి వెంట్రుక మొలవలేదా?
121
00:09:50,549 --> 00:09:52,259
నువ్వు దానితో పోరాడతావా?
122
00:09:52,259 --> 00:09:54,761
మనం అతనిని ఓడించే అవసరంలేదు.
గాయపరిస్తే చాలు.
123
00:09:54,761 --> 00:09:58,432
మనలో ఎవరో ఒకరు
ఒక్క దెబ్బ కొడితే చాలు, ఊరికే నామమాత్రంగా.
124
00:09:58,432 --> 00:10:01,101
సరే, స్ఫింక్స్ గారూ?
125
00:10:01,935 --> 00:10:03,770
నిన్ను గాయపరచటాన్ని ఎంచుకున్నాం.
126
00:10:04,771 --> 00:10:06,023
సిగ్గు చేటు.
127
00:10:06,023 --> 00:10:09,234
ఆ సోదరీమణులు యుద్ధంకోసం తహతహలాడుతున్నారు.
128
00:10:09,234 --> 00:10:10,986
సరే బాగుంది.
129
00:10:14,781 --> 00:10:17,075
మనం ఎక్కడ ఉన్నాము?
130
00:10:17,075 --> 00:10:20,120
-మనం వేరే పరిమితిలో ఉన్నాము.
-చేపల టేకోస్.
131
00:10:20,120 --> 00:10:24,583
మీలో ప్రతి ఒక్కరికీ నాతో ముఖాముఖి పోటీలో
నన్ను గాయపరచటానికి ఒక అవకాశం ఉంటుంది.
132
00:10:25,125 --> 00:10:27,085
మొదట ధైర్యం చేసేది ఎవరు?
133
00:10:28,128 --> 00:10:29,880
వెక్స్ అయితే?
134
00:10:30,422 --> 00:10:31,757
నిజంగానా, మిత్రమా?
135
00:10:34,760 --> 00:10:36,386
నేను వెళతాను.
136
00:10:36,386 --> 00:10:39,389
నీకు మళ్ళీ ఏదైనా జరగటం
నాకు ఇష్టం లేదు.
137
00:10:39,389 --> 00:10:42,351
నువ్వు అతని శక్తిని అధిగమించలేవు.
138
00:10:42,351 --> 00:10:44,394
కండ బలం నా వల్ల కాదు.
139
00:10:47,022 --> 00:10:50,317
నాకు ఆకలి వేస్తోంది.
140
00:10:52,903 --> 00:10:54,905
సరే, నేను మొదట వెళతాను.
141
00:10:54,905 --> 00:10:58,867
వద్దు. ఇప్పుడు కాదు, క్రేవీ.
మనం ఒక పని మధ్యలో ఉన్నాం.
142
00:10:58,867 --> 00:11:03,538
నాకు తినిపించు, లేదా నేనే తినేస్తాను.
143
00:11:10,420 --> 00:11:13,673
సరే, అలాగే. నేను నీకు రక్తం ఇస్తాను.
144
00:11:16,760 --> 00:11:19,596
సరే, మనం పోరాడదాం, స్ఫింక్స్.
145
00:11:19,596 --> 00:11:22,349
నీకు పోయే కాలం వచ్చింది.
146
00:11:22,349 --> 00:11:25,143
మృత్యుదేవత నిన్ను తాకింది.
147
00:11:25,143 --> 00:11:27,145
దాని గురించి నీకు ఏమి తెలుసు?
148
00:11:27,145 --> 00:11:31,608
మృత్యుదేవత మద్దతుదారుడిగా
నాది భారమైన బాధ్యత.
149
00:11:31,608 --> 00:11:33,402
అదృష్టవశాత్తూ, నీకు...
150
00:11:35,362 --> 00:11:37,823
నువ్వు ఆ భారం తెలుసుకునేదాకా బతికిఉండవు.
151
00:11:46,164 --> 00:11:47,082
వాక్స్!
152
00:11:47,082 --> 00:11:49,376
-ఓహ్, అబ్బా!
-నువ్వు అతనిని ఏమి చేశావు?
153
00:11:50,085 --> 00:11:54,381
నీ అన్న బతికే ఉంటాడు,
కానీ అతను ఎప్పటికీ శూన్యంలోనే పడి ఉంటాడు.
154
00:11:54,381 --> 00:11:57,050
మీలో ఎవరైనా గెలిస్తే తప్ప.
155
00:11:57,050 --> 00:11:58,593
మరి తర్వాత ఎవరు?
156
00:11:59,886 --> 00:12:00,720
దొబ్బెయ్.
157
00:12:02,806 --> 00:12:03,723
పాపం అమ్మాయి.
158
00:12:03,723 --> 00:12:07,269
నిన్ను చూసుకోవటానికి
ఇక కుటుంబ సభ్యులు ఎవరూ లేరు.
159
00:12:13,525 --> 00:12:15,569
వెక్సాలియా!
160
00:12:17,904 --> 00:12:19,573
కొద్దిగా గట్టివాడివే.
161
00:12:20,407 --> 00:12:23,910
కానీ నీ బలం
ఎక్కడనుంచి వస్తుందో నీకు తెలియదు.
162
00:12:23,910 --> 00:12:25,745
ఆగు. ఇప్పుడు ఏమన్నావు?
163
00:12:27,164 --> 00:12:28,457
గ్రాగ్!
164
00:12:28,457 --> 00:12:30,333
సరే, అతని నిబంధనలను పక్కన పెట్టండి.
165
00:12:30,333 --> 00:12:33,003
అతను తిరగబడేలోపు మనం అందరం కలిసి కొడదాం.
166
00:12:35,172 --> 00:12:38,133
ఆగు. ఇంకొక మార్గం ఉండొచ్చు.
167
00:12:39,301 --> 00:12:40,135
పైక్.
168
00:12:43,054 --> 00:12:45,974
ముగ్గురు ఒకేసారి. ఎంతో ఉత్సాహంగా ఉంది.
169
00:12:47,350 --> 00:12:49,186
వృధా.
170
00:12:55,692 --> 00:12:57,110
చాలా సులభం.
171
00:12:59,529 --> 00:13:02,866
బహుశా అతను నన్ను మర్చిపోతాడేమో.
172
00:13:12,918 --> 00:13:16,463
ఇంకా నువ్వు. కేవలం హాస్యం, ధైర్యం లేదు.
173
00:13:17,088 --> 00:13:22,093
ఒసిసా మీ బృందంపై నమ్మకం
ఎలా పెట్టుకుందో నాకు ఆశ్చర్యంగా ఉంది.
174
00:13:23,887 --> 00:13:26,473
ఒసిసా. ఒసిసా.
175
00:13:26,473 --> 00:13:30,018
నన్ను అంతమొందించేలోపు,
ఓ బలమైన స్ఫింక్స్.
176
00:13:30,018 --> 00:13:35,482
నాకు ఒక్క క్షణం సమయం ఇవ్వమని కోరుతున్నాను.
177
00:13:45,033 --> 00:13:47,994
బయట చల్లగా ఉంది
178
00:13:47,994 --> 00:13:51,289
నువ్వు సరిగ్గా లేవు
179
00:13:51,289 --> 00:13:54,209
నువ్వు ఆమెను చూడాలి
180
00:13:54,876 --> 00:13:58,338
నువ్వు ఆమె మాటను వినాలి
181
00:13:58,755 --> 00:14:01,341
నువ్వు నా పక్కన లేకుండా
182
00:14:02,300 --> 00:14:04,928
రోజులు గడుస్తుంటే
183
00:14:04,928 --> 00:14:08,348
నీ పక్కన ఉండాలని కోరుకుంటున్నాను
184
00:14:09,140 --> 00:14:12,435
నేను నీకోసం కార్చే కన్నీళ్ళు అన్నీ
185
00:14:12,435 --> 00:14:18,275
నువ్వు ఈ రాత్రి
నా నిరాశాజనక, చల్లటి గుండెతో ఉన్నావు
186
00:14:18,275 --> 00:14:22,737
మనం ఎప్పటికైనా ఎగిరిపోతామా?
187
00:14:22,737 --> 00:14:26,116
నాకు ఇంత ఒంటరిగా ఎప్పుడూ అనిపించలేదు
188
00:14:26,741 --> 00:14:32,622
మన ప్రపంచాలు ఎంతో దూరంగా ఉన్నాయి
కనుచూపుమేరలో అంతంలేని దూరం
189
00:14:32,622 --> 00:14:36,960
మనం ఇక గతంలోనే జీవించాలా?
190
00:14:36,960 --> 00:14:39,796
ఇసుక గడియారంవైపు చూస్తూనే ఉన్నాను
191
00:14:39,796 --> 00:14:43,174
ఇంకా నీతో జీవితం కావాలని
192
00:14:44,509 --> 00:14:46,928
కోరుకుంటున్నాను
193
00:14:47,846 --> 00:14:50,307
కోరుకుంటున్నాను
194
00:14:51,433 --> 00:14:56,062
కోరుకుంటున్నాను
195
00:15:07,407 --> 00:15:10,702
మీ వాళ్లలో ఇంతకుముందు
ఎవరూ చేయలేనిది నువ్వు చేశావు.
196
00:15:11,411 --> 00:15:14,873
నీ కారణంగా నేను బాధను అనుభవించాను.
197
00:15:14,873 --> 00:15:18,543
నువ్వు నా మనసును గాయపరిచావు.
198
00:15:18,543 --> 00:15:21,379
నువ్వు నాతో పరాచికాలు
ఆడుతున్నావు. ఇది పనిచేసిందా?
199
00:15:21,379 --> 00:15:25,550
దీనిని అర్థం చేసుకునే తెలివి ఓ ప్రాణికి
ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.
200
00:15:25,550 --> 00:15:31,222
అంతటి లోతైన ఉద్వేగాలను వ్యక్తీకరించావంటే,
నీకు నిజమైన ప్రేమ తెలిసే ఉంటుంది.
201
00:15:32,015 --> 00:15:33,224
అవును.
202
00:15:33,224 --> 00:15:35,935
అబ్బాయిలు, అమ్మాయిలు, మధ్యరకంవాళ్ళు అయినా.
203
00:15:35,935 --> 00:15:39,189
నా జీవితంలో చాలా ప్రేమ ఉంది.
204
00:15:39,189 --> 00:15:41,191
నిజానికి...
205
00:15:43,318 --> 00:15:45,528
నాకు ఎవరూ లేరు.
206
00:15:45,528 --> 00:15:49,491
అసలు విషయం ఏమిటంటే,
నాకు నిజంగా... అది కావాలి.
207
00:15:49,491 --> 00:15:51,868
నాకు అది దొరకటం లేదు.
208
00:15:51,868 --> 00:15:55,872
బహుశా, నువ్వు ప్రేమ కోసం వెతకటం ఆపాలి
209
00:15:55,872 --> 00:15:58,458
ప్రేమే నిన్ను వెతికేటట్లు చేయాలి.
210
00:16:00,752 --> 00:16:02,587
దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.
211
00:16:08,677 --> 00:16:10,512
మనం బతికే ఉన్నామా?
212
00:16:10,512 --> 00:16:12,722
దీనికి మనం ఎవరికి కృతజ్ఞతలు తెలపాలి?
213
00:16:12,722 --> 00:16:16,017
"నీ కన్నులు ఎంతో అందంగా ఉన్నాయి"కి
ప్రాస కలిసేది ఏమిటి?
214
00:16:16,017 --> 00:16:20,021
"చక్కటి తొడలదానా,
ఓయ్, నన్ను తాకు" ఎలా ఉంటుంది?
215
00:16:21,272 --> 00:16:22,899
ఏమిటి ఇది?
216
00:16:22,899 --> 00:16:25,527
మీరు తిరిగి వచ్చారు. అద్భుతం.
217
00:16:25,527 --> 00:16:28,863
రండి. అంతా బాగుంది, మిత్రులారా.
నేను, కామ్ దగ్గరయ్యాము.
218
00:16:28,863 --> 00:16:31,282
నా యుగాల జీవితంలో,
219
00:16:31,282 --> 00:16:33,910
నేను చూసిన అత్యంత తెలివైన రుషి ఇతనే.
220
00:16:34,411 --> 00:16:35,787
ఏమిటీ?
221
00:16:35,787 --> 00:16:38,832
ఇంతకుముందు అందిన
లాంఛనాలకు క్షమాపణ కోరుతున్నాను.
222
00:16:38,832 --> 00:16:42,127
మిమ్మల్ని కలవటం
సంతోషంగా ఉంది, వాక్స్ మాకినా.
223
00:16:42,127 --> 00:16:43,503
సరైన సమయానికి.
224
00:16:43,503 --> 00:16:46,423
మిగిలిన చిహ్నాలు ఎక్కడ ఉన్నాయో
అతను మనకు చెబుతాడు.
225
00:16:46,423 --> 00:16:48,049
నేను చెప్పను, వివేకవంతుడా.
226
00:16:48,049 --> 00:16:50,635
వాటిని మీరే బయటపెడతారు.
227
00:16:51,803 --> 00:16:52,846
దీనితో.
228
00:16:57,308 --> 00:17:00,311
మిత్‌కార్వర్ అని పిలవబడే చిహ్నం.
229
00:17:00,311 --> 00:17:05,108
అన్ని పురాణాలు, ఇతిహాసాలతో సంబంధం ఉంది,
మిగిలిన చిహ్నాలతో సహా.
230
00:17:08,862 --> 00:17:11,489
కానీ కమ్మీ, నీకు నేను ఏమీ తీసుకురాలేదు.
231
00:17:17,620 --> 00:17:23,251
మిత్‌కార్వర్, నాకు ఏదైనా మంచిది చూపించు
232
00:17:26,880 --> 00:17:29,674
మిత్రులారా, నేను వేరేచోట ఉన్నాను.
233
00:17:29,674 --> 00:17:33,094
అక్కడ ఒక వింత ఆకాశం,
గులాబి రంగు కొండలు ఉన్నాయి,
234
00:17:33,094 --> 00:17:36,806
ఇంకా ఒక వింత అడవి,
తల్లకిందుల జలపాతం ఉన్నాయి.
235
00:17:36,806 --> 00:17:38,933
నాకు మత్తుమందు తీసుకున్నట్లుగా ఉంది.
236
00:17:38,933 --> 00:17:41,770
ఇది ఫే రాజ్యంలాగా అనిపిస్తోంది.
237
00:17:41,770 --> 00:17:45,648
నాకు ఏదో కనిపిస్తోంది.
గుర్రుమని శబ్దం వచ్చే ఈ చెట్టునుంచి.
238
00:17:46,274 --> 00:17:47,275
వెక్స్.
239
00:17:47,275 --> 00:17:49,527
ఇది వింతగా కనిపించే ఒక విల్లు.
240
00:17:50,111 --> 00:17:53,490
ఫే రాజ్యం
వేరే పరిమితిలో ఉన్న ప్రపంచం కాదా?
241
00:17:53,490 --> 00:17:55,575
అది అసౌకర్యంగా ఉంది.
242
00:17:55,575 --> 00:17:58,578
ఒక మంత్రం ద్వారా
మనం అక్కడకు వెళ్ళవచ్చు, కానీ...
243
00:17:58,578 --> 00:18:02,749
-అది పని చేయకపోవచ్చు.
-కీకీ. నీవు ప్రయత్నించగలవేమో ఆలోచించావా?
244
00:18:04,000 --> 00:18:06,002
అవును. నేను ప్రయత్నించగలను.
245
00:18:06,002 --> 00:18:08,880
ఇప్పుడు ఓ నగరంలో ఉన్నాను.
ఇది తెలిసిన చోటులాగా ఉంది.
246
00:18:08,880 --> 00:18:11,007
అది వెస్ట్రున్ అయిఉండొచ్చు.
247
00:18:11,007 --> 00:18:12,675
ఇంకా అది ఆక్రమించుకోబడింది.
248
00:18:12,675 --> 00:18:15,386
అక్కడ గ్రాగ్‌లాగా కనిపించే కొందరు ఉన్నారు.
249
00:18:15,386 --> 00:18:19,015
ఒకరి దగ్గర
ఓ చిహ్నం ఉంది. పెద్ద భారీ చేతి తొడుగులు.
250
00:18:19,015 --> 00:18:20,266
అవి మెరిసిపోతున్నాయి.
251
00:18:20,266 --> 00:18:23,394
అది బహుశా ముఖ్యం కాకపోవచ్చు.
252
00:18:23,394 --> 00:18:25,897
సరే, నీ పరిస్థితి ఏమిటి?
253
00:18:28,983 --> 00:18:30,151
అది ఏమిటి?
254
00:18:30,151 --> 00:18:31,361
మనం ఒంటరిగా లేము.
255
00:18:31,361 --> 00:18:33,613
మిమ్మల్ని ఎవరైనా
అనుసరించి ఉండవచ్చు.
256
00:18:36,324 --> 00:18:37,450
అందరూ కిందకు వంగండి!
257
00:18:51,881 --> 00:18:53,633
అవును.
258
00:18:55,051 --> 00:18:57,637
ఆ అమ్మాయి సరిగ్గా చెప్పింది.
259
00:18:57,637 --> 00:19:00,390
నీకు ధన్యవాదాలు, పొట్టోడా,
260
00:19:01,099 --> 00:19:03,434
నాకు చిహ్నాన్ని కనిపెట్టినందుకు.
261
00:19:09,524 --> 00:19:10,900
పదండి. మనం ఎగరాలి.
262
00:19:10,900 --> 00:19:13,403
క్యామ్ మనవైపు ఉంది, మనం అతనిని కొట్టగలం.
263
00:19:13,403 --> 00:19:16,364
విడిపోండి! స్ఫింక్స్ రక్తం తీసిన చోట
అతనిని కొట్టండి!
264
00:19:19,659 --> 00:19:22,287
నువ్వు అంతరించిపోవాలి కాదా?
265
00:19:23,413 --> 00:19:25,290
ఇంకా లేదు, భ్రష్టుడా.
266
00:19:32,714 --> 00:19:34,382
నేను ఇప్పుడు దీనికి వేలాడాలి.
267
00:19:35,341 --> 00:19:36,551
ఇక్కడ.
268
00:19:38,094 --> 00:19:40,513
హేయ్, అతనిని వదిలెయ్!
269
00:19:47,520 --> 00:19:49,022
నిన్ను పట్టుకున్నాను.
270
00:20:07,373 --> 00:20:11,586
-అతనిపై ఎవరైనా దృష్టి పెట్టారా?
-మమ్మల్ని ఇక్కడనుంచి తీసుకెళ్ళు.
271
00:20:11,586 --> 00:20:13,129
పద వెళదాం, కీకీ.
272
00:20:21,721 --> 00:20:23,348
ఆ గొంతును నాకు ఇవ్వు!
273
00:20:28,269 --> 00:20:30,605
ఇంకా. ఇంకా!
274
00:20:37,028 --> 00:20:38,947
చాలు!
275
00:20:50,208 --> 00:20:52,794
ఇప్పుడు, నాకు కావలసిన కానుక.
276
00:21:19,320 --> 00:21:20,697
వద్దు!
277
00:21:29,789 --> 00:21:31,582
ఓహ్, అబ్బా!
278
00:21:32,583 --> 00:21:34,252
వద్దు, వద్దు, వద్దు, వద్దు.
279
00:21:34,252 --> 00:21:36,087
స్కాన్లాన్.
280
00:21:36,087 --> 00:21:38,297
కమ్మి! వద్దు!
281
00:21:40,049 --> 00:21:42,969
ఒసిసాను నాకు ఇంకోసారి
282
00:21:42,969 --> 00:21:47,223
చూపించినందుకు ధన్యవాదాలు...
283
00:21:54,605 --> 00:21:56,649
ఆ చిహ్నం నాది.
284
00:21:56,649 --> 00:22:00,695
క్రోమా సదస్సును ఎవరూ ఆపలేరు.
285
00:22:01,154 --> 00:22:03,239
మీరు అస్సలు ఆపలేరు.
286
00:22:05,950 --> 00:22:08,036
నాకు ఆకలి వేస్తోంది...
287
00:22:08,036 --> 00:22:09,746
రక్తం కోసం.
288
00:22:15,626 --> 00:22:17,003
తొందరగా.
289
00:22:17,003 --> 00:22:19,213
అదిరిపోయింది.
290
00:22:19,213 --> 00:22:21,049
వేరే మార్గం ఉందేమో ఎవరైనా చూశారా?
291
00:22:21,049 --> 00:22:23,843
మనందరినీ ఒకటి చేసేందుకు ప్రయత్నిస్తాను.
-గ్రాగ్.
292
00:22:23,843 --> 00:22:25,636
గ్రాగ్. రా.
293
00:22:27,180 --> 00:22:29,098
రా, మాంసమా.
294
00:22:37,023 --> 00:22:38,691
ఇంకా పెంచు, కీలెత్.
295
00:22:41,903 --> 00:22:43,404
అందరూ దగ్గరకు రండి.
296
00:22:48,451 --> 00:22:49,952
మిత్రులారా.
297
00:23:05,510 --> 00:23:07,386
గ్రాగ్, మనం వెళ్ళాలి.
298
00:23:07,512 --> 00:23:08,888
అవును.
299
00:23:09,055 --> 00:23:11,140
-గ్రాగ్!
-ఇంకా.
300
00:23:12,809 --> 00:23:15,061
నువ్వు ఏమి చేస్తున్నావు? మనం వెళ్ళాలి.
301
00:23:16,687 --> 00:23:17,980
ఇంకా.
302
00:23:19,649 --> 00:23:21,609
వద్దు. ఆగు.
303
00:23:26,572 --> 00:23:27,907
ఏమిటి...
304
00:23:36,499 --> 00:23:37,500
పైక్?
305
00:23:39,710 --> 00:23:40,753
లేదు.
306
00:23:41,420 --> 00:23:42,588
పైక్?
307
00:23:46,592 --> 00:23:48,928
రా, పెద్దోడా. కదులు.
308
00:23:51,430 --> 00:23:53,808
-కీలెత్, మంత్రం.
-నాకు ఇంకా సమయం కావాలి!
309
00:23:53,808 --> 00:23:56,185
మన దగ్గర అది లేదు. దానిని ప్రయోగించు!
310
00:24:23,421 --> 00:24:25,840
పైక్‌కు ఏమయింది? ఆమె ఎక్కడ ఉంది?
311
00:24:25,840 --> 00:24:27,967
నాకు తెలియదు.
312
00:24:27,967 --> 00:24:29,886
గ్రాగ్ ఎక్కడ?
313
00:24:30,678 --> 00:24:31,888
ఇంకా స్కాన్లన్?
314
00:24:32,597 --> 00:24:34,390
మనం ఎక్కడ ఉన్నాము?
315
00:25:22,772 --> 00:25:24,774
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
316
00:25:24,774 --> 00:25:26,859
{\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్రాధ