1 00:00:21,897 --> 00:00:23,607 వద్దు, వెళ్ళకు. 2 00:00:25,651 --> 00:00:27,403 తిరిగివస్తాను, చిన్ని పుష్పమా. 3 00:00:27,403 --> 00:00:30,322 అయితే అప్పటివరకు, నువ్వు ఒకటి తెలుసుకోవాలి. 4 00:00:33,200 --> 00:00:35,244 అది విను, కీలెత్. 5 00:00:37,413 --> 00:00:38,831 నీకు అది వినిపించిందా? 6 00:00:38,831 --> 00:00:40,207 గాలి శబ్దమా? 7 00:00:40,207 --> 00:00:41,459 నీ శక్తి. 8 00:00:46,797 --> 00:00:48,507 ఇప్పుడు, అది విను. 9 00:00:50,426 --> 00:00:52,553 గాలి, నిప్పు... 10 00:00:53,053 --> 00:00:55,264 భూమి మరియు నీరు. 11 00:01:03,272 --> 00:01:05,983 ఎప్పుడూ వెనుకకు తీసుకోకు. ఇదిగో. 12 00:01:09,069 --> 00:01:10,070 చూశావా? 13 00:01:10,696 --> 00:01:12,907 గాలి లేకుండా నిప్పు జ్వలించలేదు. 14 00:01:12,907 --> 00:01:16,118 మనం ఎయిర్ అషారీలం, అవునా? 15 00:01:16,118 --> 00:01:19,622 మనం అగ్నిగుండా వెళ్ళగలము. 16 00:01:19,622 --> 00:01:21,499 అది నిన్ను గాయపరచదా? 17 00:01:21,499 --> 00:01:23,167 దాన్ని మనం గాయపరచనిస్తేనే. 18 00:01:27,129 --> 00:01:28,756 ఇక అమ్మ వెళ్ళాల్సిన సమయం. 19 00:01:28,756 --> 00:01:30,007 నేను నీతో రానా? 20 00:01:30,591 --> 00:01:32,468 నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు? 21 00:01:32,468 --> 00:01:35,179 ఏదో ఒక రోజు, నువ్వు నీ ప్రయాణానికి సిద్ధమవుతావు. 22 00:01:35,596 --> 00:01:37,181 నువ్వు కేవలం వినాలంతే. 23 00:02:56,760 --> 00:03:00,848 ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా 24 00:03:11,650 --> 00:03:13,027 ఆ తరువాత, హుష్! 25 00:03:13,027 --> 00:03:14,403 మళ్ళీ బ్రతికే ఉన్నాను! 26 00:03:14,403 --> 00:03:16,947 అది జీవితం పట్ల సరైన అవగాహన ఇస్తుంది, తెలుసా? 27 00:03:16,947 --> 00:03:19,700 నాకు మరింత ఎదిగిన, పరిణతి చెందిన భావన కలుగుతుంది. 28 00:03:20,242 --> 00:03:21,869 నీలో మరింత పరిణతి కనబడుతుంది. 29 00:03:21,869 --> 00:03:25,915 అది ప్రశంసగా తీసుకుంటాను, నేను అంత పరిణతి చెందడం వలనే. 30 00:03:25,915 --> 00:03:27,249 వాక్స్‌కు అది అర్థమయింది. 31 00:03:27,249 --> 00:03:28,292 అంతేనా, సోదరా? 32 00:03:28,292 --> 00:03:30,920 ఖచ్చితంగా. పూర్తిగా కొత్త దృక్పథం. 33 00:03:33,213 --> 00:03:34,214 కీలెత్? 34 00:03:35,215 --> 00:03:36,675 కీలెత్! 35 00:03:36,675 --> 00:03:37,885 ఏమైనా జరిగిందా? 36 00:03:37,885 --> 00:03:40,471 లేదు. ఏమీలేదు. 37 00:03:40,930 --> 00:03:44,266 అది కేవలం... మనం పైరాకు దగ్గరగా ఉన్నాము. 38 00:03:44,266 --> 00:03:45,768 నువ్వు అక్కడ నుండే వచ్చావా? 39 00:03:45,768 --> 00:03:48,062 లేదు, నేను ఎయిర్ అషారీని. 40 00:03:48,062 --> 00:03:51,774 అక్కడ ఫైర్ అషారీ ఉంటుంది, ఫైర్ ప్లేన్‌ చీలకుండా కాపాడుతంది. 41 00:03:51,774 --> 00:03:57,613 ఇది మా అమ్మ తన ఆరమెంటేలో సజీవంగా కనిపించిన చివరి ప్రదేశాలలో ఒకటి. 42 00:03:57,613 --> 00:04:00,115 కీలెత్, నాకు చాలా బాధగా ఉంది. 43 00:04:00,783 --> 00:04:03,619 మనం పైరాకు దగ్గరగా ఉంటే, మనం వెళ్ళాలేమో? 44 00:04:03,619 --> 00:04:07,539 నాకు వెళ్ళాలనే ఉంది, కానీ తాల్ దొరేయ్ ప్రజలు మన కోసం చూస్తున్నారు. 45 00:04:08,082 --> 00:04:09,416 లేదు, నువ్వన్నది నిజమే. 46 00:04:09,416 --> 00:04:11,543 పరవాలేదు, నేను అలా అనలేదు... 47 00:04:11,543 --> 00:04:13,337 నేను మరిన్ని కట్టెలు తీసుకొస్తా. 48 00:04:17,257 --> 00:04:19,468 గ్రాగ్ వెళ్ళి ఎంత సమయం అయింది? 49 00:04:19,468 --> 00:04:21,887 మలవిసర్జనకు అంత సమయం పట్టదు. 50 00:04:21,887 --> 00:04:24,181 మనం గ్రాగ్ విషయం మాట్లాడుతున్నాము. 51 00:04:24,598 --> 00:04:26,141 నేనెళ్ళి అతన్ని చూసి వస్తాను. 52 00:04:26,141 --> 00:04:28,102 ఇది, మంటకోసం. 53 00:04:40,447 --> 00:04:41,824 క్రేవెన్ ఎడ్జ్? 54 00:04:43,659 --> 00:04:44,743 చెప్పు? 55 00:04:44,743 --> 00:04:47,037 ఓ, బాగుంది, నువ్వు అక్కడ ఉన్నావు. 56 00:04:47,037 --> 00:04:49,581 నాకు ఆకలిగా ఉంది. 57 00:04:49,581 --> 00:04:51,542 అవును, రక్తం కోసం. 58 00:04:51,542 --> 00:04:54,545 చూడు, నాకు ఎవరైనా ఆహారం పెడితే ఇష్టం, సరేనా? 59 00:04:54,545 --> 00:04:57,423 అంటే, అవి దూరంగా ఎగురుతున్నాయి, అది కలలాగా ఉంది. 60 00:04:57,423 --> 00:05:02,511 కానీ నేను ఇది అడగవచ్చా, నీకు ఎప్పటికైనా నిండుతుందా? 61 00:05:03,012 --> 00:05:05,848 గ్రాగ్, నువ్వు నీ మలంతో మాట్లాడుతున్నావా? 62 00:05:05,848 --> 00:05:08,475 అవును, నా ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాను. 63 00:05:08,475 --> 00:05:10,394 నాకు ఒక స్వరం వినిపిస్తావా? 64 00:05:10,394 --> 00:05:13,689 అంటే, నేను కేవలం, నేను విసర్జిస్తున్నప్పుడు ఎవరూ వినకూడదని. 65 00:05:14,732 --> 00:05:16,775 తప్పకుండా, అవును, మల తోడ్పాటు. 66 00:05:16,775 --> 00:05:19,403 నా జీవితం మొత్తం దీనికే శిక్షణ పొందుతున్నాను. 67 00:05:24,116 --> 00:05:25,159 ఓహ్, సరే, 68 00:05:25,909 --> 00:05:26,952 నేను ఎక్కడ ఉన్నాను? 69 00:05:26,952 --> 00:05:28,454 ఇంత బిగ్గరగా సరిపోతుందా? 70 00:05:28,454 --> 00:05:29,997 అవును, అవును, అది బాగుంది! 71 00:05:29,997 --> 00:05:35,711 అయితే, నేను తెలుసుకోవాలని అనుకునేది, ఇందులో నీకోసం ఏముంది? 72 00:05:35,711 --> 00:05:38,881 నీ శత్రువుల రక్తం నాకు పోషణ. 73 00:05:39,298 --> 00:05:41,592 వాళ్ళ శక్తి నీది అవుతుంది. 74 00:05:41,592 --> 00:05:44,136 అది మన మార్పిడి. 75 00:05:44,136 --> 00:05:49,349 అవునా? నేను నిన్ను ఉపయోగించుకునేప్పుడు చాలా బలంగా ఉంది, కానీ ఒకలాంటి భావన... 76 00:05:49,349 --> 00:05:50,684 అది ముఖ్యం కాదు. 77 00:05:51,602 --> 00:05:53,437 ముఖ్యమైనది ఏంటంటే... 78 00:05:55,147 --> 00:05:55,981 క్షమించు. 79 00:05:57,274 --> 00:05:59,818 నాకు ఆకలిగా ఉంటుంది, ఎప్పుడూ. 80 00:06:01,612 --> 00:06:04,656 అయ్యో, దానికి నా సానుభూతి. 81 00:06:47,866 --> 00:06:49,827 లేదు! నన్ను ఒంటరిగా వదిలేయ్! 82 00:06:53,789 --> 00:06:56,041 వాక్స్, నువ్వు బాగానే ఉన్నావా? 83 00:06:56,041 --> 00:06:58,627 క్షమించు, నేను కాస్త కునుకు తీసుంటాను. 84 00:06:58,877 --> 00:07:00,712 నేను డ్రాగన్లను చూశాననుకుంటా. 85 00:07:00,712 --> 00:07:02,047 ఇక నేను చూసుకోనా? 86 00:07:02,047 --> 00:07:03,966 వద్దు, విశ్రాంతి తీసుకో. 87 00:07:04,591 --> 00:07:06,426 నేను కాస్త నడుస్తాను. 88 00:07:14,768 --> 00:07:18,105 అబ్బా. నువ్వు ఎందుకు రావు? 89 00:07:33,996 --> 00:07:35,330 నాతో పాడండి, మిత్రులారా. 90 00:07:35,330 --> 00:07:39,334 దారి, దారి మేము రహదారిపై ఉన్నాము 91 00:07:39,334 --> 00:07:43,547 మంచిది నువ్వు నేను పిచ్చివాళ్ళం కాదు 92 00:07:43,547 --> 00:07:45,507 మనం ఉన్నాము ఈ రహదారిపైనా 93 00:07:45,507 --> 00:07:47,050 -అవును! -గ్రాగ్! 94 00:07:47,593 --> 00:07:48,552 మన్నించు. 95 00:07:48,552 --> 00:07:50,554 కాస్త జాగ్రత్త, పెద్దోడా. 96 00:07:51,180 --> 00:07:52,222 బాగా అనిపిస్తుందా? 97 00:07:52,931 --> 00:07:54,683 అక్కడికి చేరాక బాగుంటాను. 98 00:08:03,358 --> 00:08:04,359 హే, స్కాన్లన్? 99 00:08:04,610 --> 00:08:06,737 నీకు ఇలాంటి మాయ చేసే పదాలన్నీ తెలుసు. 100 00:08:06,737 --> 00:08:08,572 ఇది కాస్త చూస్తావా? 101 00:08:09,239 --> 00:08:10,657 ఏంటి, నువ్వు అది ఉంచావా? 102 00:08:12,618 --> 00:08:13,702 వోలంటీర్. 103 00:08:15,454 --> 00:08:19,333 అబ్బో. నువ్వు... నువ్వు అది ఎలా చేశావు? ఏమన్నావు? 104 00:08:19,333 --> 00:08:21,627 వర్టూనా? విరిడియన్? వలప్టియస్. 105 00:08:22,920 --> 00:08:23,754 వెనిరియల్. 106 00:08:24,421 --> 00:08:25,380 వెధవ. 107 00:08:25,631 --> 00:08:27,382 సరే, సరే, సరే. ఇది ఎలా ఉంటుంది? 108 00:08:27,382 --> 00:08:29,968 నాకు ఒక సహాయం చేస్తే నీకు మాయా పదం చెబుతాను. 109 00:08:30,344 --> 00:08:31,386 ఏమి సహాయం? 110 00:08:31,887 --> 00:08:34,264 సరే, అదే విషయం, నేను నీకు అది చెప్పను. 111 00:08:34,264 --> 00:08:35,474 నువ్వు నన్ను నమ్మాలి. 112 00:08:36,433 --> 00:08:39,228 నీకంటే నమ్మకమైన బొద్దింకలను కలిశాను. 113 00:08:40,020 --> 00:08:41,188 వోలంటీర్. 114 00:08:41,897 --> 00:08:43,482 స్కాన్లన్! ఎగురుతున్నావు! 115 00:08:45,234 --> 00:08:46,860 వెక్స్, నువ్వు ఇది చేయలేదు. 116 00:08:46,860 --> 00:08:49,988 ముందుగా నువ్వు ఇది నిజంగా అనుభూతి చెందాలి, నిజంగా... 117 00:08:50,739 --> 00:08:52,282 అర్థం చేసుకోడానికి... అది... 118 00:08:52,491 --> 00:08:53,659 ఏంటది... 119 00:08:56,536 --> 00:08:57,371 స్కాన్లన్! 120 00:08:57,371 --> 00:08:58,872 దేవుడి మీద ఒట్టు, 121 00:08:58,872 --> 00:09:01,708 నీ వీణకు నీ జఘన రోమాలతో తిరిగి తీగలు అమరుస్తాను. 122 00:09:01,708 --> 00:09:03,669 మనకు దీనికి సమయం లేదు! 123 00:09:03,669 --> 00:09:07,089 అక్కడ అగ్నిపర్వతం ఉంది, అది వెక్స్ కంటే ఎక్కువ ఉగ్రంగా ఉంది. 124 00:09:07,464 --> 00:09:10,509 ఏంటి? అగ్నిపర్వతం నిద్రాణంగా ఉండాలి. 125 00:09:11,551 --> 00:09:12,844 అవునా? అది అలా లేదు. 126 00:09:13,303 --> 00:09:16,139 లేదు! ఫైర్ ప్లేన్‌కు అక్కడ చీలిక ఉంది. 127 00:09:16,139 --> 00:09:18,058 అది బద్దలయితే, అప్పుడు పైరా... 128 00:09:19,351 --> 00:09:21,270 ఫైర్ ఆషారీ సమస్యలో పడవచ్చు. 129 00:09:21,270 --> 00:09:23,981 అప్పుడు దానిని వాళ్ళే ఎదుర్కొవాలి. 130 00:09:24,189 --> 00:09:27,943 మన్నించు, కీలెత్. కానీ ఒసీసా చాలా స్పష్టంగా సూచించింది. 131 00:09:29,111 --> 00:09:29,945 వెక్స్? 132 00:09:36,326 --> 00:09:37,536 కీలెత్! 133 00:09:38,996 --> 00:09:42,541 అబ్బా, నీ దగ్గర ఆ ఎగిరే చీపురు ఉంటే ఆమె వెనుక వెళ్ళేవాడివి. 134 00:09:42,833 --> 00:09:45,002 తాల్ దొరేయ్ మొత్తం ప్రమాదంలో ఉంది. 135 00:09:45,002 --> 00:09:48,171 ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని చూడగానే పక్కదారి పట్టలేము. 136 00:09:48,171 --> 00:09:51,967 ఇది "ఎవరో సమస్యలో ఉండడం," కాదు. వాళ్ళు తన మనుషులు. 137 00:09:51,967 --> 00:09:55,429 సోదరా, కీలెత్ మనకు సాయం చేయడానికి అన్నీ వదిలేస్తుంది. 138 00:09:55,846 --> 00:09:57,055 ముఖ్యంగా నీ కోసం. 139 00:10:15,282 --> 00:10:16,325 నాకు సాయం చెయ్! 140 00:10:28,712 --> 00:10:31,131 పరవాలేదు. నీ కుటుంబం వద్దకు వెళ్ళు. 141 00:10:31,131 --> 00:10:32,632 ధన్యవాదాలు. 142 00:10:33,633 --> 00:10:34,760 అమ్మా! 143 00:10:35,969 --> 00:10:37,179 పైరా. 144 00:10:41,641 --> 00:10:42,642 నువ్వు బానే ఉన్నావా? 145 00:10:44,144 --> 00:10:45,437 మరిన్ని వస్తున్నాయి. 146 00:10:45,437 --> 00:10:47,230 -మనకు సహాయం కావాలి. -నాన్నా? 147 00:10:48,231 --> 00:10:49,232 కీలెత్? 148 00:10:52,027 --> 00:10:54,071 నిన్ను మళ్ళీ ఏనాడు చూస్తానో తెలియలేదు. 149 00:10:54,071 --> 00:10:55,864 నువ్వు రావడం నమ్మలేకపోతున్నాను. 150 00:10:55,864 --> 00:10:58,200 నీ ఆరమెంటే కోసం వచ్చి ఉంటావు? 151 00:10:59,368 --> 00:11:02,496 నేను... ఏది పైరాకి ఇలా చేసింది? 152 00:11:02,496 --> 00:11:03,955 చాలా మంది చనిపోయారు. 153 00:11:03,955 --> 00:11:06,541 ఫైర్ ప్లేన్ చీలిక తెరుచుకుంది. 154 00:11:06,541 --> 00:11:09,920 అది అసాధ్యం. అది కొన్ని తరాలుగా సురక్షితంగా ఉంది. 155 00:11:09,920 --> 00:11:13,507 అది ఒక డ్రాగన్. అది మన ప్రజలను పూర్తిగా నాశనం చేసింది. 156 00:11:15,550 --> 00:11:17,302 నీకు సర్కోనోస్ గుర్తుందా? 157 00:11:17,511 --> 00:11:20,222 ఖచ్చితంగా. వాయువు గమనిస్తుంటుంది, హెడ్‌మాస్టర్. 158 00:11:20,722 --> 00:11:22,474 నిన్ను కూడా, కీలెత్. 159 00:11:22,474 --> 00:11:24,643 నేను వీలైనంత త్వరగా వచ్చాను, 160 00:11:24,643 --> 00:11:27,312 కానీ నా సోదరసోదరీమణులు అప్పటికే క్షీణించారు. 161 00:11:29,689 --> 00:11:32,317 మనం ఆ చీలికను త్వరగా మూసివేసే మార్గం కనుగొనకపోతే, 162 00:11:32,317 --> 00:11:37,072 ఫైర్ డొమినియన్ మనది స్వాహా చేస్తుంది, అది ఎప్పటికీ తెరిచే ఉండిపోతుంది. 163 00:11:38,532 --> 00:11:40,992 కీలెత్, నువ్వు నాతో రావాలి. 164 00:11:42,327 --> 00:11:44,913 సాధారణంగా, సూదంటురాళ్ళు ద్వారాన్ని మూసి ఉంచుతాయి. 165 00:11:44,913 --> 00:11:48,667 కానీ డ్రాగన్ వాటిని నాశనం చేసినప్పుడు, చీలిక తెరుచుకుంది. 166 00:11:48,667 --> 00:11:51,128 ఆ రాక్షసులు అలలా విరుచుకుపడితే 167 00:11:51,128 --> 00:11:53,672 మన ఫైర్‌టేమర్స్ వాటిని అడ్డుకున్నారు. 168 00:11:54,256 --> 00:11:55,757 మనం ఆ చీలికను ఎలా మూయాలి? 169 00:11:55,757 --> 00:11:59,594 స్వయంగా మంటలను అదుపు చేసి. మనం ఇద్దరమే. 170 00:12:01,346 --> 00:12:02,931 నాన్నా, నాకు... నాకు తెలియదు... 171 00:12:02,931 --> 00:12:06,017 నువ్వు రావడం మా అదృష్టం. నువ్వు నీ ఆరమెంటే మీద ఉన్నావు. 172 00:12:06,017 --> 00:12:09,187 నీ అగ్ని నైపుణ్యం మాకంటే చాలా ఎక్కువ ఉండాలి. 173 00:12:10,522 --> 00:12:11,731 అలా అనుకుంటారు. 174 00:12:11,731 --> 00:12:14,151 ఫైర్‌టేమర్స్‌కు అది మూయడానికి మన మాయ కావాలి. 175 00:12:18,155 --> 00:12:19,573 మరిన్ని పనికిమాలినవి! 176 00:12:19,573 --> 00:12:21,116 నేను సహాయం తీసుకొచ్చాను. 177 00:12:21,908 --> 00:12:23,910 అస్సలు కుదరదు. కీలెత్? 178 00:12:24,202 --> 00:12:26,663 కీమా! అల్లూరా! 179 00:12:29,124 --> 00:12:30,667 కానీ మీరు చనిపోయారు. 180 00:12:30,667 --> 00:12:33,920 మేము పూర్తిగా సజీవంగా ఉన్నాము. నీ బృందంలో మిగిలినవారు ఏరి? 181 00:12:37,424 --> 00:12:38,758 అయ్యో దేవుడా. 182 00:12:39,259 --> 00:12:40,719 అది నరమేధం. 183 00:12:41,094 --> 00:12:42,721 ఎవరికైనా కీలెత్ కనబడిందా? 184 00:12:46,141 --> 00:12:47,225 ఆ, కనబడింది. 185 00:12:47,726 --> 00:12:49,728 నిప్పును దేనితో ఆర్పుతారో తెలుసా? 186 00:12:50,145 --> 00:12:51,104 నిప్పుతోనా? 187 00:12:51,104 --> 00:12:52,147 నాతో. 188 00:12:54,149 --> 00:12:55,775 ట్రింకెట్, పనిలోకి దిగే సమయం. 189 00:12:59,237 --> 00:13:01,490 స్కాన్లన్! ఒక్క మాట! 190 00:13:01,490 --> 00:13:03,909 ఆ సహాయానికి సరే అను, అది మొత్తం నీదే! 191 00:13:03,909 --> 00:13:06,495 నువ్వు ఆ లావాలో పడిపోవాలి, వెధవ! 192 00:13:06,495 --> 00:13:07,996 అంటే, అది కాదు అని. 193 00:13:08,538 --> 00:13:11,500 మనం వేడిని పెంచుదాము 194 00:13:13,376 --> 00:13:14,419 స్కాన్లన్. 195 00:13:14,419 --> 00:13:18,131 కీలెత్, మనం నీ స్నేహితులను తెస్తే, మనకు కొంత సమయం దొరుకుతుందా? 196 00:13:18,131 --> 00:13:20,759 అంటే, మనం ప్రయత్నించవచ్చు. 197 00:13:22,844 --> 00:13:24,346 ఇటుగా ఎవరో వస్తున్నారు! 198 00:13:26,890 --> 00:13:28,308 -అది పెరిగిపోతోంది... -ఆగు. 199 00:13:33,647 --> 00:13:37,359 నాకు ఆకలిగా ఉంది. ఆహారం పెట్టు. 200 00:13:37,359 --> 00:13:39,069 సరే, ప్రయత్నిస్తున్నాను, 201 00:13:39,069 --> 00:13:41,905 కానీ వీళ్ళకు లోపల రక్తం ఏమీ లేదు! 202 00:13:41,905 --> 00:13:43,657 అది ఏంటి, మిత్రమా? 203 00:13:43,657 --> 00:13:46,618 నాకు కొంచెం బ్లూబెర్రీ పై కావాలి! 204 00:13:47,827 --> 00:13:48,662 ఏంటి? 205 00:13:48,662 --> 00:13:50,580 ఛ, అయ్యో, నేను బాగా అంటుకుంటున్నా! 206 00:14:04,719 --> 00:14:05,554 హేయ్! 207 00:14:06,221 --> 00:14:07,264 ఆగు, ఏంటి? 208 00:14:07,597 --> 00:14:09,891 అల్లూరా చెత్త వైసోరెన్! 209 00:14:10,225 --> 00:14:13,061 నా మధ్య పేరు వద్దు, కానీ నిన్ను చూడడం నాకూ సంతోషమే. 210 00:14:13,061 --> 00:14:15,605 త్వరగా, కీలెత్‌కు ఆమె తండ్రికి మన సాయం కావాలి. 211 00:14:17,732 --> 00:14:20,193 మీరు ఇక్కడకు ఎలా వచ్చారు? మేము చూసింది... 212 00:14:20,193 --> 00:14:21,820 అల్లూరా మమ్మల్ని కాపాడింది. 213 00:14:24,447 --> 00:14:27,409 కోట పడినప్పుడు, తను చివరి క్షణంలో మమ్మల్ని లాగేసింది. 214 00:14:28,660 --> 00:14:29,744 నా కవచం పాడుచేశాడు. 215 00:14:29,744 --> 00:14:33,415 థోర్డాక్ స్వేచ్ఛగా తిరుగుతుంటే, దానర్థం చీలిక తెరుచుకుందని. 216 00:14:33,415 --> 00:14:35,875 ఆగు, థోర్డాక్ పైరా గుండా రావడమా? 217 00:14:35,875 --> 00:14:37,752 అది తనే అని ఎలా తెలుసు? 218 00:14:38,128 --> 00:14:40,547 ఎందుకంటే తను తప్పించుకోడానికి మేమే కారణం. 219 00:14:41,548 --> 00:14:46,052 కొన్నేళ్ళ క్రితం మీలాంటి సమూహం కాని దాంతో కీమా, నేను థోర్డాక్‌తో పోరాడాము. 220 00:14:50,849 --> 00:14:52,601 కానీ మేము సరిపోలలేదు. 221 00:14:54,060 --> 00:14:58,064 ఒక సాహసోపేత ప్రయత్నంలో, మాకు ఒక పురాతన కళాఖండం దొరికింది. 222 00:14:58,607 --> 00:14:59,983 అదే సోల్ ఆంకర్, 223 00:15:00,859 --> 00:15:02,611 దానితో దానిని బంధించాలనుకున్నాము. 224 00:15:02,611 --> 00:15:06,531 ఆర్కేన్ టెథర్ లాగా, అది థోర్డాక్‌ను ఫైర్ ప్లేన్‌లోకి లాగేసింది... 225 00:15:09,743 --> 00:15:11,786 అందులో శాశ్వతంగా బంధించింది. 226 00:15:12,912 --> 00:15:14,331 లేదా అలా మేము అనుకున్నాం. 227 00:15:19,127 --> 00:15:20,670 రండి. దగ్గరగా ఉండండి. 228 00:15:23,673 --> 00:15:25,634 సరే, కీలెత్, ఇదే అది. 229 00:15:25,634 --> 00:15:27,552 లేదు, నేను... చేయలేను. అది చేయలేను. 230 00:15:27,552 --> 00:15:29,054 ఖచ్చితంగా, చేయగలవు. 231 00:15:29,054 --> 00:15:33,308 నువ్వు మీ అమ్మలా బలమైన దానివి, బహుశా ఇంకా బలమైన దానివేనేమో. 232 00:15:44,361 --> 00:15:45,236 ఇప్పుడే. 233 00:16:02,504 --> 00:16:04,798 అంతే! బాగా చేస్తున్నావు, కీలెత్. 234 00:16:07,509 --> 00:16:08,426 అయ్యో. 235 00:16:15,642 --> 00:16:16,768 జాగ్రత్త! 236 00:16:19,396 --> 00:16:20,313 చూసుకో! 237 00:16:24,651 --> 00:16:26,069 అబ్బా! ఇది విస్తరిస్తుంది. 238 00:16:36,246 --> 00:16:37,706 నాకు ఆకలిగా ఉంది! 239 00:16:38,164 --> 00:16:40,834 ఏంటి? వాళ్ళ దగ్గర రక్తం లేదు! 240 00:16:40,834 --> 00:16:43,753 అయితే నాకోసం కొంచెం వెతికి తీసుకురా. వెంటనే! 241 00:16:48,216 --> 00:16:49,676 నాకు ఎత్తైన ప్రదేశం కావాలి! 242 00:16:49,676 --> 00:16:51,761 సరే, మంచిది. అది వోలంటీర్! 243 00:16:51,761 --> 00:16:52,846 వోలంటీర్? 244 00:16:57,142 --> 00:16:58,435 అది ఎక్కువగా అలానే ఉంది! 245 00:17:06,609 --> 00:17:08,069 మనం నియంత్రణ కోల్పోతున్నాము. 246 00:17:08,069 --> 00:17:09,904 అందరూ ఒక చోట చేరండి! 247 00:17:13,241 --> 00:17:14,284 కలిసికట్టుగా! 248 00:17:25,378 --> 00:17:26,421 నాన్నా! 249 00:17:28,798 --> 00:17:29,758 పైక్! 250 00:17:29,758 --> 00:17:32,218 అయ్యో! నేను అతన్ని పట్టుకున్నాను. 251 00:17:34,095 --> 00:17:36,181 క్షమించు, నాన్నా. 252 00:17:36,514 --> 00:17:40,018 నిజం ఏమిటంటే, నేను నా పరీక్షలు పూర్తి చేయలేదు. 253 00:17:40,018 --> 00:17:43,646 నాకు... నేను సిద్ధంగా లేనని నాకు చాలా భయంగా ఉంది. 254 00:17:51,196 --> 00:17:53,823 చిన్ని పుష్పమా, విను. 255 00:18:00,455 --> 00:18:01,623 విను. 256 00:18:07,045 --> 00:18:09,255 నీ వెనుక! వెక్స్. 257 00:18:13,384 --> 00:18:15,428 నీ శక్తిని విను. 258 00:18:25,688 --> 00:18:29,526 నా పేరు కీలెత్, నేను ఒక ఎయిర్ అషారీని, 259 00:18:29,526 --> 00:18:31,820 నాకు ముందు మా అమ్మ ఉన్నట్టుగా. 260 00:18:38,159 --> 00:18:39,619 కీలెత్, ఏమి చేస్తున్నావు? 261 00:18:43,915 --> 00:18:44,874 కీలెత్? 262 00:18:50,630 --> 00:18:53,216 నేను ఈ అగ్నిగుండా వెళ్ళేందుకే తయారు చేయబడ్డాను. 263 00:18:54,676 --> 00:18:55,844 కీలెత్! 264 00:19:13,361 --> 00:19:15,154 ఫైర్ ప్లేన్. 265 00:19:17,198 --> 00:19:18,908 అది నొప్పిగా ఉంది! 266 00:19:21,160 --> 00:19:22,954 నేను దాన్ని గాయపరచనిస్తేనే. 267 00:19:31,337 --> 00:19:32,755 నేను అది వింటున్నాను. 268 00:20:22,263 --> 00:20:23,389 కీలెత్! 269 00:20:25,475 --> 00:20:26,643 అయ్యో! 270 00:20:48,915 --> 00:20:51,459 నా పాప, నేను అనుకున్నాను... 271 00:20:51,459 --> 00:20:52,794 బాగానే ఉన్నాను, నాన్నా. 272 00:20:54,253 --> 00:20:55,380 -ఏంటి? -కీలెత్! 273 00:20:55,380 --> 00:20:59,175 -కీలెత్, నువ్వు బాగున్నావు! -అయ్యో, దేవుడా! నువ్వు బాగున్నావు! 274 00:20:59,175 --> 00:21:01,970 -అది బాగుంది! -నాకు గుండెపోటు తెప్పించావు! 275 00:21:04,597 --> 00:21:06,641 నీకు అవసరం అవుతుందని అనుకున్నాను. 276 00:21:16,651 --> 00:21:18,861 ఎయిర్ అషారీ అయిన కీలెత్, 277 00:21:19,696 --> 00:21:22,949 ఈ రోజు నుండి ఇకపై, నీకు పైరా ఆశీర్వాదం ఉంటుంది. 278 00:21:23,741 --> 00:21:27,203 నీ నీరు, భూమి ప్రయోగాలు నీ ఆరమెంటేలో నీకోసం వేచి చూస్తున్నాయి. 279 00:21:27,203 --> 00:21:31,124 ముందుకు కొనసాగు, నువ్వు అగ్నితో నైపుణ్యం సాధించావని తెలుసుకో. 280 00:21:31,124 --> 00:21:32,917 ధన్యవాదాలు, ఫ్లేమ్‌స్పీకర్. 281 00:21:33,918 --> 00:21:36,504 నీ ప్రయాణాలపై ఒక హెచ్చరిక. 282 00:21:37,338 --> 00:21:41,968 థోర్డాక్ మనలో ఒకరిగా నటిస్తున్న ఒకరి తోడ్పాడుతో తప్పించుకుంది. 283 00:21:41,968 --> 00:21:44,137 నీ చుట్టూ ఉన్నవారు, 284 00:21:45,138 --> 00:21:47,140 నిజంగా మనసు ఎరిగినవారని ఖచ్చితంగా ఉండు. 285 00:21:48,307 --> 00:21:50,184 నాకు వాళ్ళపై పూర్తి నమ్మకం ఉంది. 286 00:21:54,063 --> 00:21:57,233 చాలా బాగుంది. అది ఎలా చేశావో మాకు కాస్త చెబుతావా? 287 00:21:57,233 --> 00:21:58,651 అగ్ని నన్ను తీసుకున్నాక, 288 00:21:58,651 --> 00:22:01,863 మైదానాల మధ్య సంబంధాన్ని నేను అనుభూతి చెందాను. 289 00:22:01,863 --> 00:22:04,115 మైదానాల మధ్య ప్రయాణం. 290 00:22:04,115 --> 00:22:06,909 అది ఆసరాగా ఉంటుంది. నువ్వు అది మళ్ళీ చేయగలవా? 291 00:22:06,909 --> 00:22:08,995 అది తెలుసుకోవాలంటే ఒకటే మార్గం. 292 00:22:10,371 --> 00:22:14,083 నేను నా ప్రియమైన కీలెత్‌కు ఇంతకంటే మంచి సహచరులను కోరలేను. 293 00:22:15,168 --> 00:22:18,921 మనం మళ్ళీ కలిసేవరకు, దయచేసి, ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండి. 294 00:22:20,298 --> 00:22:21,883 ప్రత్యేకించి తను. 295 00:22:24,719 --> 00:22:26,471 హేయ్, మీరు నాతో వస్తున్నారా? 296 00:22:26,471 --> 00:22:29,182 మంచి పాత రోజుల్లో లాగా పోరాటంలోకి దూసుకెళతామా? 297 00:22:30,016 --> 00:22:31,267 అయ్యో లేదు. 298 00:22:31,267 --> 00:22:33,686 మనం పైరా పునర్నిర్మాణానికి చేతనైనది చేస్తాం, 299 00:22:33,686 --> 00:22:37,482 తరువాత ఇది నయం కావడానికి వైట్‌స్టోన్‌కు వెళతాము. 300 00:22:39,233 --> 00:22:41,819 అంతేకాకుండా, సింగార్న్‌కు ఏమైయిందో చూడాలి. 301 00:22:41,819 --> 00:22:44,614 డ్రాగన్లు రాగానే నగరమంతా భయపడిపోయింది. 302 00:22:44,614 --> 00:22:47,408 ఎల్వ్స్. బెదిరిపోయే పిచ్చి మంద. 303 00:22:50,745 --> 00:22:52,121 ఓయ్, స్కాన్లన్! 304 00:22:53,331 --> 00:22:56,542 ఇంతకుముందు దానికి ధన్యవాదాలు. అది నిజంగా నీ దయాగుణం. 305 00:22:56,542 --> 00:22:59,754 అంటే, నన్ను ఇంకేం చేయమంటావు, నిన్ను చావుకు వదిలేయనా? మళ్ళీ? 306 00:22:59,754 --> 00:23:01,923 ఇప్పుడు మరింత పరిణతి చెందాను కనుక, 307 00:23:01,923 --> 00:23:04,008 నీ నిబంధనలకు ఒప్పుకుంటున్నాను. 308 00:23:04,008 --> 00:23:07,470 నీకు ఒక సాయానికి రుణపడి ఉన్నాను, ఏదైనా సరే, 309 00:23:07,470 --> 00:23:09,931 నీకు నచ్చినప్పుడు ఎంచుకోవచ్చు. 310 00:23:11,057 --> 00:23:13,184 ఇది సరదాగా ఉంటుంది. 311 00:23:13,184 --> 00:23:15,603 ట్రింకెట్, ఒప్పందానికి ముద్ర వేస్తావా? 312 00:23:20,233 --> 00:23:21,234 అయ్యో! 313 00:23:22,360 --> 00:23:23,444 నాకు ఆ ఎలుగు నచ్చదు. 314 00:23:31,953 --> 00:23:33,204 ఇక్కడకు తిరిగి రా. 315 00:23:38,835 --> 00:23:41,170 కీటకాలు! 316 00:23:49,887 --> 00:23:54,475 అవును, ఈ బంగారం మనల్ని తృప్తి పరుస్తుంది. 317 00:23:55,226 --> 00:23:56,894 ప్రస్తుతానికి. 318 00:23:56,894 --> 00:23:59,939 ఆ సమూహం నివాళులు అర్పిస్తుంది. 319 00:23:59,939 --> 00:24:01,649 ఇప్పటికి. 320 00:24:01,649 --> 00:24:03,651 ఎప్పుడూ. 321 00:24:04,443 --> 00:24:07,405 క్రోమా కాంక్లేవ్ పాలనలో దేశాలు 322 00:24:07,405 --> 00:24:11,159 భయంతో వణికిపోతాయి. 323 00:24:11,159 --> 00:24:14,453 విచారకరంగా అది స్వల్పకాల పాలన, 324 00:24:15,079 --> 00:24:16,581 కాకపోతే, అది, 325 00:24:17,248 --> 00:24:19,834 నేను చెప్పింది వింటే తప్ప. 326 00:25:06,505 --> 00:25:08,507 ఉపశీర్షికలు అనువదించినది కర్త సమత 327 00:25:08,507 --> 00:25:10,593 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్రాధ