1 00:00:29,905 --> 00:00:31,449 వాళ్ళు నిన్ను గాయపరచలేదు, కదా? 2 00:00:31,449 --> 00:00:34,201 లేదు, వాళ్ళు నాకింకా ఆయుష్షు ఉందని తెలుసుకున్నారు. 3 00:00:34,201 --> 00:00:35,828 అసలు వీళ్ళు ఎవరు? 4 00:00:35,828 --> 00:00:37,913 బందిపోట్లు, అక్రమార్జకులేమో? 5 00:00:38,539 --> 00:00:40,499 నేను భయంకరమైన శబ్ధాలు వింటున్నాను. 6 00:00:43,252 --> 00:00:45,713 అబ్బా. మనం తెలుసుకోడానికి ఉండిపోవద్దు. 7 00:00:54,722 --> 00:00:55,890 త్వరగా, లోపలకు. 8 00:01:14,325 --> 00:01:15,201 వాక్స్. 9 00:01:20,206 --> 00:01:21,499 వద్దు. చూడు వాళ్ళు... 10 00:01:22,666 --> 00:01:23,709 దీన్ని గాయపరిచారు. 11 00:01:32,218 --> 00:01:33,761 వాళ్ళు నిన్ను ఏమి చేశారు? 12 00:01:33,761 --> 00:01:35,429 వెక్సాలియా, మనం వెళ్ళాలి. 13 00:01:35,429 --> 00:01:38,349 ఇది బాధపడుతుంది. దీనిపై జాలి చూపాలి. 14 00:01:39,725 --> 00:01:43,270 ఏమి జరిగినా సరే. అది మన చేతుల్లో లేదు. 15 00:01:49,026 --> 00:01:49,944 వెక్స్. 16 00:02:02,957 --> 00:02:07,044 పరవాలేదు. శాంతించు, శాంతించు. 17 00:02:07,920 --> 00:02:09,421 నువ్వు ఇక విశ్రాంతి తీసుకో. 18 00:02:18,806 --> 00:02:22,685 అయ్యో దేవుడా. అది అమ్మా? 19 00:02:24,520 --> 00:02:27,314 పరవాలేదు. మేము నిన్ను గాయపరచము. 20 00:02:30,067 --> 00:02:31,193 ఏమి చేస్తున్నావు? 21 00:02:31,193 --> 00:02:32,736 దీన్ని వదిలేసి వెళ్ళలేం. 22 00:02:32,736 --> 00:02:36,323 ఏంటి? లేదు. ఏం చేస్తావు, ఎలుగుబంటిని పెంచుతావా? 23 00:02:36,323 --> 00:02:41,036 ఒక్కోసారి నీ ముందున్న దాన్ని ఆలింగనం చేసుకోవాలి. పోరాడకూడదు. 24 00:03:54,610 --> 00:03:58,697 ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా 25 00:04:04,954 --> 00:04:06,205 సోదరీ! 26 00:04:11,335 --> 00:04:13,379 అయ్యో. వాళ్ళు దాన్ని కనిపెట్టారు. 27 00:04:17,299 --> 00:04:18,926 పైక్! తనకు నయం చెయ్! 28 00:04:21,470 --> 00:04:22,638 ఏమీ... 29 00:04:23,097 --> 00:04:24,431 లేదు నయం చేయడానికి. 30 00:04:25,641 --> 00:04:28,102 ఎవరైనా ఏదైనా చేయండి! 31 00:04:28,769 --> 00:04:30,479 జీ, మనం అలా నిలబడి ఉండలేము. 32 00:04:32,690 --> 00:04:33,649 నన్ను చూడనివ్వండి! 33 00:04:36,318 --> 00:04:38,445 తనను పునర్జీవింప చేయవచ్చా? 34 00:04:38,445 --> 00:04:39,863 పునర్జీవ ఆచారామా? 35 00:04:39,863 --> 00:04:41,907 అది ఇదివరకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. 36 00:04:41,907 --> 00:04:44,326 ఎక్కువ మందికి చేయలేదు. సాాధించడం చాలా కష్టం. 37 00:04:44,326 --> 00:04:47,579 అది శరీరం వెచ్చగా ఉన్నప్పుడే చేయాాలి. సాయం చేయండి! 38 00:04:49,373 --> 00:04:50,624 ఇదిగో. 39 00:04:53,043 --> 00:04:56,005 ఇలా జరగకూడదు. తనతో ఎవరు ఉన్నారు? 40 00:05:08,017 --> 00:05:12,229 అది పని చేస్తే కనుక, దీనికి తను నాకు చాలా రుణపడుతుంది. 41 00:05:17,693 --> 00:05:19,403 -మంత్రం నిలవడం లేదు. -చెయ్యి. 42 00:05:19,862 --> 00:05:22,239 లేదు, ఇది పని చేయడం లేదు! 43 00:05:22,239 --> 00:05:24,283 ఎందుకంటే మనం ఆమె మందిరంలో ఉన్నాము! 44 00:05:24,700 --> 00:05:27,036 ఇది రేవెన్స్ మహారాణి నివాసం. 45 00:05:27,036 --> 00:05:28,871 ఆమె చాలా బలంగా ఉంది! 46 00:05:28,871 --> 00:05:30,998 మన దేవుళ్ళకు ఇక్కడ ఆధిపత్యం లేదు. 47 00:05:31,874 --> 00:05:33,917 మనం వెక్స్‌ను మరోచోటకు తీసుకెళదామా? 48 00:05:33,917 --> 00:05:36,795 మనం సరస్సు కింద ఉన్నాము! మనకు మరో చోటు ఏమీ లేదు! 49 00:05:36,795 --> 00:05:39,089 మరో ఔషధం లేదా ఏమైనా ఉండి ఉండాలి! 50 00:05:39,089 --> 00:05:41,633 ఉపయోగం లేదు. ఆమె చనిపోయింది. 51 00:05:57,524 --> 00:06:00,235 ఏమో తెలియదు. ఇందులో నాకు నైపుణ్యం లేదు. 52 00:06:02,780 --> 00:06:05,157 ఇదెందుకు పని చేయడం లేదు? మనం ఆశలు వదలుకోలేము. 53 00:06:14,666 --> 00:06:15,542 లేదు. 54 00:06:20,047 --> 00:06:21,048 వెక్స్. 55 00:06:21,048 --> 00:06:23,092 లేదు, కానీయండి. 56 00:06:23,092 --> 00:06:24,093 ఏం జరుగుతోంది? 57 00:06:24,093 --> 00:06:27,262 -అయ్యో దేవుడా! -అయ్యో. దయచేసి వద్దు! 58 00:06:33,560 --> 00:06:35,729 నువ్వు... 59 00:06:35,729 --> 00:06:38,440 ఏంటిది? వద్దు. 60 00:06:42,736 --> 00:06:45,614 బదులుగా నన్ను తీసుకెళ్ళు, రావెన్ చెత్తదానా! 61 00:07:19,189 --> 00:07:21,275 నన్ను... నన్ను క్షమించు. 62 00:07:26,947 --> 00:07:27,823 నెమ్మదిగా. 63 00:07:27,823 --> 00:07:28,782 అయ్యో. 64 00:07:28,782 --> 00:07:32,744 కాంతి దేవతకు కృతజ్ఞతలు! నువ్వు అది సాధించడం నమ్మలేకపోతున్నాను. 65 00:07:32,744 --> 00:07:35,080 అబ్బో! నేను అద్భుతం. 66 00:07:39,126 --> 00:07:42,129 -ఏం జరిగింది? -నేను కవచాన్ని తాకాను. 67 00:07:42,963 --> 00:07:44,631 ఇంకా నువ్వు, నువ్వు... 68 00:07:45,757 --> 00:07:47,801 -చచ్చిపోయావు. -గ్రాగ్! 69 00:07:47,801 --> 00:07:50,929 -లేదు. నిజంగా చచ్చినట్టు, చచ్చిపోయావు. -అవును, పిచ్చిగా. 70 00:07:50,929 --> 00:07:54,266 మేము వెనుకకు తిరిగేసరికి, పడిపోయి ఉన్నావు, బిగుసుకుపోయి. 71 00:07:54,266 --> 00:07:56,518 వెక్సాలియాా, అది ఒక ప్రమాదం. 72 00:07:56,518 --> 00:07:57,603 సరే. 73 00:07:59,855 --> 00:08:00,731 ఛ! 74 00:08:01,773 --> 00:08:03,525 నువ్వు తనను కాపాడావు. 75 00:08:04,276 --> 00:08:05,402 ధన్యవాదాలు. 76 00:08:06,153 --> 00:08:10,365 అంటే, సరే. అవును. అంటే, నువ్వు నాకు ఒకటి బాకీ పడ్డావు అనుకుందాం. 77 00:08:11,325 --> 00:08:12,910 అలాగలాగే. 78 00:08:12,910 --> 00:08:14,703 అవును, నీ శ్వాస అందంగా ఉంది. 79 00:08:16,413 --> 00:08:19,499 కానీ నేను చనిపోయి ఉంటే, మరి ఎలా... 80 00:08:30,344 --> 00:08:31,345 వాక్స్! 81 00:08:31,803 --> 00:08:35,807 అవశేషం! ఎప్పుడు? అది ఎలా ధరించావు? 82 00:08:35,807 --> 00:08:39,102 నాకు... నాకు తెలియదు. 83 00:08:44,691 --> 00:08:46,360 నువ్వు దూరమవుతావేమోనని భయపడ్డా. 84 00:08:48,278 --> 00:08:49,655 బాగానే ఉన్నావా, వాక్స్? 85 00:08:50,280 --> 00:08:52,950 ఆ, బాగున్నాను. అది చాలా తీవ్రమైనది. 86 00:08:55,369 --> 00:08:57,120 కాష్, వాళ్ళ దగ్గర కవచం ఉంది. 87 00:08:57,788 --> 00:08:58,664 హే! 88 00:08:59,581 --> 00:09:01,875 మీరిద్దరూ మమ్మల్ని వదిలేశారు. ఎందుకని? 89 00:09:01,875 --> 00:09:06,088 లేదు. మేము మిమ్మల్ని వదిలేయలేదు. మిమ్మల్ని కనుగొనలేకపోయాము. అంతే. 90 00:09:08,423 --> 00:09:10,926 అవును, అంటే, మేము మిమ్మల్ని వదిలేసి ఉంటే, 91 00:09:10,926 --> 00:09:12,970 ఎందుకు మీ నేస్తానికి సాయం చేస్తాను? 92 00:09:15,055 --> 00:09:17,599 -మంచి విషయమే. -అన్నట్లు, మీకు ఎంతో స్వాగతం. 93 00:09:17,599 --> 00:09:19,393 ఇక, మనం ముందుకు కొనసాగుదామా? 94 00:09:19,393 --> 00:09:21,103 ఓ, తప్పకుండా, సరే. 95 00:09:21,103 --> 00:09:24,022 -మీరు దారి చూపించాలి, అనుకుంటాను. -సరే, జాగ్రత్త. 96 00:09:24,439 --> 00:09:25,649 ధన్యవాదాలు, పెర్సీ. 97 00:09:27,943 --> 00:09:29,027 మహారాణి. 98 00:09:30,988 --> 00:09:32,698 నేను ఇప్పుడు ఏం చేశాను? 99 00:09:35,909 --> 00:09:38,829 మనం టేక్ పనిమీద వచ్చాం, స్నేహితులని చేసుకోడానికి కాదు. 100 00:09:38,829 --> 00:09:40,163 నేను ఏం చేయాలి? 101 00:09:40,163 --> 00:09:41,373 తనను చనిపోనివ్వనా? 102 00:09:41,373 --> 00:09:44,668 నాకూ అది ఇష్టంలేదు, కానీ మనకంటే ముందు ఆ అవశేషం తీసుకున్నారు. 103 00:09:44,668 --> 00:09:48,964 అయితే మనం అది తిరిగి తీసుకుంటాము. మనం మన తరువాత ఎత్తు ఆలోచించాలంతే. 104 00:09:50,841 --> 00:09:52,676 దగ్గరగా ఉండండి, మీరంతా. 105 00:09:52,676 --> 00:09:55,429 మనం ఉచ్చులను జాగ్రత్తగా గమనించాలి. 106 00:09:55,429 --> 00:09:57,806 గ్రాగ్ మన దారిలో అవన్నీ తీసేసి ఉంటాడు. 107 00:09:57,806 --> 00:09:59,474 సంతోషం. 108 00:09:59,891 --> 00:10:03,270 నువ్వంటే నాకూ ప్రేమే, ట్రింకెట్, కానీ మనం కొనసాగాలి. 109 00:10:11,862 --> 00:10:14,281 ఇది ఉపద్రవమా? 110 00:10:32,507 --> 00:10:34,343 అబ్బా. 111 00:10:35,802 --> 00:10:37,596 మీరంతా ఇది చూస్తున్నారా? 112 00:10:42,601 --> 00:10:44,269 సింహిక సహచరుడు. 113 00:10:58,450 --> 00:10:59,534 జాగ్రత్తగా నడువు. 114 00:11:01,411 --> 00:11:03,914 జీ, వదిలేయ్. మనం ఓడిపోయాము. 115 00:11:03,914 --> 00:11:05,374 ఇంకా లేదు, మనం ఓడిపోలేదు. 116 00:11:06,875 --> 00:11:09,586 వాళ్ళు టేక్ సొత్తును అలా తీసుకొని వెళ్ళిపోలేరు. 117 00:11:11,338 --> 00:11:13,757 వాళ్ళకసలు ఆ అవశేషంతో ఏమి చేయాాలో కూడా తెలియదు. 118 00:11:13,757 --> 00:11:14,883 హలో? 119 00:11:15,801 --> 00:11:17,427 వాళ్ళు మళ్ళీ కనిపించకుండాపోయారా? 120 00:11:19,596 --> 00:11:22,057 ఆగు, నువ్వు వాళ్ళని చంపేస్తావా? 121 00:11:22,391 --> 00:11:24,518 నువ్వు ఎక్కువ చింతిస్తున్నావు, ప్రియా. 122 00:11:25,018 --> 00:11:30,023 వాళ్ళు ఆ కవచానికి అర్హులయితే, ఇది వాళ్ళకు పిల్లల ఆట అవుతుంది. 123 00:11:47,707 --> 00:11:49,459 అది ఏంటి? 124 00:11:50,293 --> 00:11:51,378 అయ్యో. 125 00:11:56,133 --> 00:11:57,926 అది ఇప్పటివరకూ అక్కడే ఉందాా? 126 00:12:07,436 --> 00:12:09,438 చెత్త సన్నాసి. 127 00:12:09,438 --> 00:12:11,314 మిగతా ఉచ్చుల్లా లేదు. 128 00:12:16,611 --> 00:12:20,031 -మంచిది. దానికి కోపం తెప్పించాము. -ఆ ప్రభావం జనం మీద ఉంటుంది. 129 00:12:25,162 --> 00:12:26,163 చెత్త. 130 00:12:26,163 --> 00:12:28,582 నేను పట్టుకుంటాను. అయ్యో, లేదు, పట్టుకోలేదు. 131 00:12:37,174 --> 00:12:39,843 నాకు వింతగా అనిపిస్తుంది. 132 00:12:41,845 --> 00:12:42,679 గ్రాగ్? 133 00:12:43,430 --> 00:12:46,057 అతను చనిపోలేదు. అతను భయపడిపోయాడు అంతే. 134 00:12:46,057 --> 00:12:48,477 భయపడిపోయాడు అంతేనా. నిజంగానా? 135 00:12:51,771 --> 00:12:52,731 ఛ. 136 00:12:53,398 --> 00:12:54,816 నువ్వు శాంతంగా ఉంటావా? 137 00:12:54,816 --> 00:12:57,652 వాళ్ళను బంధించగానే, నేను కవచాన్ని తీసుకుంటాను, 138 00:12:57,652 --> 00:13:01,239 నువ్వు నీ కొత్త స్నేహితులను విడుదల చేయగానే, మనం బయటపడదాం. 139 00:13:03,325 --> 00:13:04,784 ఏంటి... 140 00:13:14,878 --> 00:13:15,837 పర్వాన్. 141 00:13:37,526 --> 00:13:38,485 రా. 142 00:13:39,778 --> 00:13:41,154 ఛ. అది అంతటా ఉంది. 143 00:13:45,742 --> 00:13:46,993 కీస్, తనను పట్టుకుంటాను. 144 00:13:46,993 --> 00:13:48,745 అతన్ని ఆపండి! 145 00:13:55,669 --> 00:13:56,711 ఏదీ పని చేయడం లేదు. 146 00:14:08,932 --> 00:14:13,061 ఇది చేయి దాటిపోతుంది. నేను ఇందులో భాగం కాలేను. కాను! 147 00:14:14,104 --> 00:14:16,940 వాళ్ళ కోసం స్లేయర్స్ టేక్‌ను వంచిస్తావు. 148 00:14:23,822 --> 00:14:24,823 అబ్బా, కాష్. 149 00:14:35,750 --> 00:14:36,668 పైన చూడండి! 150 00:14:38,670 --> 00:14:40,046 అసలు ఎక్కడికి వెళ్ళావు? 151 00:14:40,046 --> 00:14:41,798 త్వరగా తిని వద్దామని వెళ్ళాను. 152 00:14:44,467 --> 00:14:46,428 మనం ఇక్కడుండడం ముఖ్య విషయం. 153 00:14:47,345 --> 00:14:49,014 అతన్ని ఈ లాకెట్‌లో బంధిస్తాను. 154 00:14:52,434 --> 00:14:53,685 చూసుకో! 155 00:14:55,812 --> 00:14:59,482 నిన్ను బంధించడం చాలా కష్టంగా ఉంది, లేదు నేను... 156 00:14:59,482 --> 00:15:01,526 జీ! వద్దు, వ్దదు! 157 00:15:17,000 --> 00:15:18,877 నేను టెన్టకిల్ జోక్ చెప్పనా? 158 00:15:19,461 --> 00:15:20,378 చాలా సులభం. 159 00:15:27,052 --> 00:15:28,219 పైక్, నా చేయి పట్టుకో! 160 00:15:32,140 --> 00:15:35,018 నిన్ను నేను పట్టుకున్నాను! నన్ను వదిలేయకు... 161 00:16:15,600 --> 00:16:16,476 ట్రింకెట్. 162 00:16:42,252 --> 00:16:43,336 వెక్స్! 163 00:16:43,962 --> 00:16:45,046 ఏది జరిగినా... 164 00:16:47,882 --> 00:16:49,300 అది మన చేతుల్లో లేదు. 165 00:17:15,869 --> 00:17:17,996 కొత్త విజేతకు జై. 166 00:18:16,054 --> 00:18:18,097 సరే, తిరిగి స్వాగతం. 167 00:18:18,097 --> 00:18:19,224 మా సోదరి? 168 00:18:19,599 --> 00:18:20,725 మనం మాత్రమే. 169 00:18:21,184 --> 00:18:24,187 చూడు, క్షమించు. ప్రమాణపూర్తిగాా ఇలా జరగాలని అనుకోలేదు. 170 00:18:24,187 --> 00:18:26,564 క్షమాపణలు తరువాత. నా స్నేహితులకు సాయం చెయ్. 171 00:18:28,817 --> 00:18:29,692 అదిగో అక్కడ. 172 00:18:44,582 --> 00:18:45,708 నిన్ను పట్టుకుంటాను. 173 00:18:53,049 --> 00:18:54,259 తను వాక్స్ కదా? 174 00:18:54,926 --> 00:18:56,344 అతను అది ఎలా చేస్తున్నాడు? 175 00:18:56,344 --> 00:18:58,972 అవశేషం. అయి ఉండాలి. 176 00:19:00,598 --> 00:19:01,432 సోదరా. 177 00:19:36,134 --> 00:19:37,302 అబ్బా. 178 00:19:39,554 --> 00:19:42,765 సరిగ్గా ఆ జీవి వచ్చేముందే మీ ఇద్దరూ అదృశ్యమయ్యారు. 179 00:19:42,765 --> 00:19:46,227 పరిస్థితులు చేయి దాటిపోయాయి. తప్పులు దొర్లాయి. 180 00:19:46,227 --> 00:19:48,813 తప్పు. అవును, నిజంగానా? అవునా? 181 00:19:50,148 --> 00:19:54,861 చూడు, టేక్ ఒసీసా రహస్యాలు కాపాడుతూ దశాబ్దాలు గడిపింది. 182 00:19:54,861 --> 00:19:57,697 అవశేషాన్ని తప్పు చేతుల్లోకి పడనీయలేము. 183 00:19:57,697 --> 00:20:01,326 కానీ... స్పష్టం నీవి అర్హత ఉన్నవి. 184 00:20:01,326 --> 00:20:03,995 విను, మేము నీకు మధ్యాహ్నమంతా క్షమాపణలు చెబుతాము. 185 00:20:03,995 --> 00:20:06,873 కానీ నువ్వు మునిగిపోవాలని అనుకోకపోతే, మనం బయటపడాలి. 186 00:20:06,873 --> 00:20:08,541 జీని అనుసరించండి. 187 00:20:20,678 --> 00:20:22,096 నేను చాలా నీళ్ళు మింగాను. 188 00:20:29,395 --> 00:20:30,438 నేను... 189 00:20:30,980 --> 00:20:33,024 నేను క్షమాపణలు చెప్పాలి. 190 00:20:33,983 --> 00:20:35,485 నేను అజాగ్రత్తగా ఉన్నాను. 191 00:20:35,485 --> 00:20:37,862 ఒక్కోసారి త్వరగా వెళ్ళే అలవాటు ఉంటుంది. 192 00:20:37,862 --> 00:20:39,656 నాకు అది ఇప్పుడు వినాలని లేదు. 193 00:20:39,656 --> 00:20:42,367 లోపలకు పరిగెత్తా, అది దాదాపుగా వెక్స్‌ను చంపేసేది. 194 00:20:42,367 --> 00:20:44,786 లేదు, లేదు, అది తనను చంపేసింది. 195 00:20:44,786 --> 00:20:47,580 నేను భిన్నంగా ఏమి చేసేవాడినో తెలియదు, కానీ నేను... 196 00:20:49,540 --> 00:20:50,458 సరే! 197 00:20:50,875 --> 00:20:51,834 అది బాగా చేశావు. 198 00:20:53,002 --> 00:20:54,963 మమ్మల్ని వదిలేస్తున్నారని చెప్పవద్దు. 199 00:20:54,963 --> 00:20:56,422 మిమ్మల్ని తప్పుగా భావించాం. 200 00:20:57,048 --> 00:20:59,801 మీకున్నది అరుదైనది, నమ్మండి. 201 00:21:00,301 --> 00:21:02,220 ఒసీసాకు తనేం చేస్తుందో తనకు తెలుసు. 202 00:21:02,220 --> 00:21:04,305 ఇంకా, విను, 203 00:21:04,722 --> 00:21:06,808 జరిగినదానిని అది తుడిచేయలేదు. 204 00:21:06,808 --> 00:21:08,726 కానీ నువ్వు ఇది తీసుకోవాాలి. 205 00:21:09,769 --> 00:21:11,437 ముందు ముందు నీకు అవసరం కావచ్చు. 206 00:21:12,188 --> 00:21:16,985 ఒక జీవిని నీకు అవసరమయ్యే వరకు చిన్న విమానంలో జాగ్రత్తగా దూర్చబడి ఉంటుంది. 207 00:21:17,485 --> 00:21:18,319 అదిప్పుడు నీదే. 208 00:21:18,319 --> 00:21:21,072 నేను స్లేయర్స్ టేక్‌కి రుణపడ్డ దాని గురించి? 209 00:21:21,072 --> 00:21:22,407 ఏమి రుణం? 210 00:21:24,242 --> 00:21:26,119 నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో, 211 00:21:26,119 --> 00:21:29,288 కానీ నువ్వు చేయగలిగింది అదొక్కటే లాగా ఉంది. 212 00:21:29,288 --> 00:21:33,918 మా గురించి చింతించకు, ప్రియా. నీకు వేపడానికి పెద్ద చేప ఉంది. 213 00:21:34,335 --> 00:21:35,712 -హే! -ఏంటి? 214 00:21:35,712 --> 00:21:37,797 నేను వెళ్ళిపోతుంటే ఆంట్లర్స్ చూసిందా? 215 00:21:37,797 --> 00:21:39,465 ఖచ్చితంగా, ప్రియా. 216 00:21:40,049 --> 00:21:41,676 ఆగనే ఆగని గాడిద ఒకటి ఉంది. 217 00:21:43,261 --> 00:21:45,304 ఆమె ఇందులో ఒక జీవిని ఉంచింది. 218 00:21:47,432 --> 00:21:49,600 ఇందులో ఏమి పడుతుందని అనుకుంటానో తెలుసా? 219 00:21:50,226 --> 00:21:51,102 నేను! 220 00:21:52,061 --> 00:21:54,689 నిన్ను ప్రమాదానికి దూరంగా ఉంచే మార్గం కావాలి. 221 00:21:55,064 --> 00:21:56,399 ఏమంటావు, ట్రింకెట్? 222 00:21:57,191 --> 00:22:00,111 కానీయ్, అది ప్రయత్నించి చూడు. సరదాగా ఉంటుందేమో. 223 00:22:01,446 --> 00:22:02,947 ఏంటి... 224 00:22:05,116 --> 00:22:06,075 ట్రింకెట్! 225 00:22:06,743 --> 00:22:08,077 తరువాత నేను! 226 00:22:09,037 --> 00:22:11,497 అది చాలా బాగుంది! 227 00:22:21,674 --> 00:22:22,800 హలో. 228 00:22:25,678 --> 00:22:26,679 హలో? 229 00:22:59,879 --> 00:23:00,755 ఏంటి? 230 00:23:01,047 --> 00:23:03,299 సమాధి నుండి వచ్చాక వింతగా చేస్తున్నావు. 231 00:23:03,299 --> 00:23:04,300 అవునా? 232 00:23:05,510 --> 00:23:06,552 ఏమి జరిగింది? 233 00:23:07,053 --> 00:23:08,179 ఏమో తెలియదు. 234 00:23:08,179 --> 00:23:09,680 నీకు చెత్త తెలియదు. 235 00:23:09,680 --> 00:23:13,893 నేను ఒకటి... చూశాను, కానీ నాకు... దానర్థం తెలియదు. 236 00:23:15,019 --> 00:23:16,687 నువ్వు నేలపై పడి ఉన్నప్పుడు, 237 00:23:17,313 --> 00:23:19,816 నేను రావెన్స్ మహారాణి నీకోసం రావడం చూశాను. 238 00:23:20,691 --> 00:23:22,860 నీకు బదులు నన్ను తీసుకెళ్ళమని వేడుకున్నాను. 239 00:23:23,528 --> 00:23:24,445 అడగాల్సి వచ్చింది. 240 00:23:25,446 --> 00:23:27,573 కానీ ఏమి జరుగుతుందో తెలియదు, నాకు, 241 00:23:28,616 --> 00:23:29,826 మనలో ఎవరికైనా. 242 00:23:30,868 --> 00:23:31,786 సోదరా, 243 00:23:32,620 --> 00:23:35,206 దీని అంతటికీ అర్థం ఏదైనా, అది మనం కనుగొంటాం. 244 00:23:36,874 --> 00:23:38,042 ఏమీ మారలేదు. 245 00:23:41,087 --> 00:23:42,463 అంతా మారిపోయింది. 246 00:23:54,976 --> 00:23:56,561 వెస్ట్రన్ 247 00:24:47,403 --> 00:24:49,405 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 248 00:24:49,405 --> 00:24:51,490 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ