1 00:00:06,000 --> 00:00:07,950 నా పేరు రీజెస్ పాటాఫ్, 2 00:00:08,150 --> 00:00:11,490 మీకొక కానుకను ఇవ్వడానికి ఎంతో దూరం నుండి ప్రయాణించి వచ్చాను. 3 00:00:11,690 --> 00:00:14,870 అతన్ని వర్ణించు. అతని బరువెంత ఉంటుంది? 4 00:00:15,070 --> 00:00:17,160 మీరు అతను వివరించినట్టుగా ఏమీ లేరు. 5 00:00:17,360 --> 00:00:19,870 ఇది నన్ను అతనికి రాక్షసుడిగా చూపెడితే, అలాగే కానీ. 6 00:00:20,070 --> 00:00:22,210 లేదు. శాంగ్ తల్లి వేరే ఏర్పాట్లు చేసుకుంది. 7 00:00:22,410 --> 00:00:24,460 - ఆమె ఎక్కడ బస చేస్తోంది? - నాకు చెప్పలేదు. 8 00:00:24,660 --> 00:00:27,170 మనం విడుదలకు సిద్ధమని మార్కెటింగ్ వారికి చెప్పు. 9 00:00:27,370 --> 00:00:29,260 మనం ఏనుగును ఎందుకు విడుదల చేయకూడదు? 10 00:00:29,460 --> 00:00:31,140 నాకు ఎలేన్ సలహా ఎక్కువ నచ్చింది. 11 00:00:31,340 --> 00:00:33,300 నీకోసం నా దగ్గర ఓ పని అవకాశం ఉంది. 12 00:00:33,500 --> 00:00:35,890 - 30,000 డాలర్లు కావాలట. - బడ్జెట్ 20,000 డాలర్లే. 13 00:00:36,090 --> 00:00:39,100 - నీకు ఏనుగు దక్కదు. - వద్దనకు. 14 00:00:39,300 --> 00:00:41,310 దీన్ని ఎప్పుడు పూర్తి చేయాలి? 15 00:00:41,510 --> 00:00:44,360 ప్యాటి, పొమోనా వెళ్ళాను, కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. 16 00:00:44,560 --> 00:00:46,880 నీకు అబద్ధం చెప్పి ఉండకూడదు. నన్ను క్షమించు. 17 00:00:48,590 --> 00:00:49,920 విరామ సమయం. 18 00:02:09,540 --> 00:02:11,250 మీ సెషన్ ముగిసింది 19 00:02:28,850 --> 00:02:31,440 ద కన్సల్టెంట్ - ఎస్1 20 00:02:42,120 --> 00:02:45,810 ఈ ఉదయం లాస్ ఏంజెలెస్ నగర నడిబొడ్డున వీధుల్లో కలకలం రేగింది. 21 00:02:46,010 --> 00:02:49,190 ఒక అడవి ఏనుగు 4వ వీధిలోని ప్రజల్ని నిశ్చేష్టుల్ని చేసింది. 22 00:02:49,390 --> 00:02:52,590 35 ఏళ్ళ వయసున్న ఆడ ఏనుగు జంబోను నిన్న రాత్రి బార్‌స్టోలోని 23 00:02:52,790 --> 00:02:56,110 ఒక సంచార సర్కస్ నుండి దొంగిలించారని మాకు తెలుస్తోంది. 24 00:02:56,310 --> 00:02:58,530 దానిని ఆర్ట్స్ డిస్ట్రిక్ట్‌లో వదిలేశారు. 25 00:02:58,730 --> 00:03:03,580 రద్దీ సమయం మొదలయ్యే లోపు పోలీసులు, జంతు నియంత్రణాదళం దాన్ని తొలగించడానికి వచ్చారు. 26 00:03:03,780 --> 00:03:04,500 కల్లోలం సృష్టించిన దొంగిలించిన ఏనుగు 27 00:03:04,700 --> 00:03:07,790 బాధాకరంగా, జంబోను రవాణా చేస్తుండగా అది మరణించింది. 28 00:03:07,990 --> 00:03:10,810 చూసినందుకు థాంక్స్. ఇంకా ఎన్నో వార్తలున్నాయి... 29 00:03:32,420 --> 00:03:33,960 తలుపు తెరువు. 30 00:03:40,800 --> 00:03:43,010 ఆ భారీ బూడిద ముద్ద మరణించింది. 31 00:03:44,680 --> 00:03:46,540 అవి ఎదురుచూడని పరిస్థితులు. 32 00:03:46,740 --> 00:03:48,750 నన్ను హత్యానేరం కింద శిక్షిస్తారు. 33 00:03:48,950 --> 00:03:49,710 ఇది హత్య కాదు. 34 00:03:49,910 --> 00:03:52,800 జనాలు ఎప్పుడూ ఏనుగుల్ని చంపి, వాటి చిత్రాలు పెడుతుంటారు. 35 00:03:53,000 --> 00:03:56,550 కాదు, ఛత్. ఈ వ్యవహారం సద్దుమణిగే దాకా శాన్ పెడ్రోకు వెళతాను. 36 00:03:56,750 --> 00:03:57,820 నా 10 వేలు ఎక్కడా? 37 00:04:06,450 --> 00:04:12,460 టెరోడాక్టిల్ రోబోటిక్స్ 38 00:04:53,160 --> 00:04:54,160 చెప్పండి? 39 00:04:56,830 --> 00:04:57,990 మీరెవరు? 40 00:04:58,190 --> 00:05:03,300 నా పేరు రీజెస్ పాటాఫ్, మీకొక కానుక అందించడానికి ఎంతో దూరం నుండి వచ్చాను. 41 00:05:07,680 --> 00:05:09,580 జంబో ఏనుగు 42 00:05:09,780 --> 00:05:12,680 ఓం శాంతి జంబో 43 00:05:44,920 --> 00:05:50,140 ఈరాత్రి వస్తున్నావా? ఎలేన్ 44 00:06:31,100 --> 00:06:36,810 ఫ్రంట్ ఎండ్ ట్రాఫిక్ లోడ్(సెషన్స్) కొత్త వాడకందారులు 45 00:06:58,500 --> 00:07:01,500 - హేయ్, అభినందనలు, బాబు. - నీకు సంతోషమేనా? 46 00:07:25,070 --> 00:07:26,440 నువ్వు పాటాఫ్‌వా? 47 00:07:27,360 --> 00:07:31,240 నేనా? కాదు. నేను డ్రోన్లలో ఒకడిని. 48 00:07:36,330 --> 00:07:40,160 ఇప్పుడే అధికారికంగా పెట్రీస్‌ను కలిశా. భలే ప్రత్యేకమైన మనిషి. 49 00:07:41,330 --> 00:07:43,280 తనకు చెల్లింపు ఇచ్చేదాకా వెళ్ళడట. 50 00:07:43,480 --> 00:07:45,490 అవును. ఆ చెత్తగాడు ఎక్కడ? 51 00:07:45,690 --> 00:07:49,780 రోజంతా అతను రాలేదు, నా కాల్స్‌కు జవాబు ఇవ్వటం లేదు. 52 00:07:49,980 --> 00:07:53,800 నేను ఇందాక అతనికో సందేశం రాశాను. దాన్ని ఎక్కడ పెట్టానబ్బా? 53 00:07:54,850 --> 00:07:55,680 అవును. 54 00:07:57,560 --> 00:08:00,100 నువ్వు నాశనం కాను 55 00:08:00,980 --> 00:08:03,840 తొలిరోజే 10 లక్షల వాడకందారులని చేరుకుంటున్నాం. 56 00:08:04,040 --> 00:08:05,670 నువ్వొక గొప్ప గేమ్ సృష్టించావు. 57 00:08:05,870 --> 00:08:08,050 దీనంతటి నుండి వెళ్ళిపోతానంటావా? 58 00:08:08,250 --> 00:08:10,690 ఆఫీస్ పార్టీ జరుగుతుండగా పని చేస్తున్నావా? 59 00:08:12,400 --> 00:08:14,780 నా రెజ్యూమేలో తాజా అంశాలు రాస్తున్నాను. 60 00:08:15,450 --> 00:08:19,790 క్వాలాలో ఒక ఉద్యోగం వస్తోంది. అభివృద్ధికి కార్యనిర్వాహక ఉపాధ్యక్షురాలు. 61 00:08:20,450 --> 00:08:24,290 అంతరించిపోయే జంతువుల్ని చంపడంలో నీకున్న అనుభవాన్ని రాయడం మరచిపోకు. 62 00:08:25,670 --> 00:08:30,280 నా స్థానం అక్కడ స్థిరపడగానే, నీకూ ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. 63 00:08:30,480 --> 00:08:32,380 నన్ను ఇక ఎవరూ పనిలో పెట్టుకోరు. 64 00:08:33,180 --> 00:08:34,990 నువ్వు ప్రతిభ గల కోడర్‌వి, క్రెగ్. 65 00:08:35,190 --> 00:08:37,680 నిన్ను నువ్వు నమ్మడం ప్రారంభించాలంతే. 66 00:08:39,100 --> 00:08:41,960 నేను డెమోలో పెట్టిన నిఘా సాఫ్ట్‌వేర్ గుర్తుందా? 67 00:08:42,160 --> 00:08:43,590 పాటాఫ్ కాంటాక్ట్స్ పొందడానికా? 68 00:08:43,790 --> 00:08:46,050 అవును, దాన్ని కోడ్‌లో నుండి తీయనేలేదు. 69 00:08:46,250 --> 00:08:49,510 దాదాపు 10 లక్షల పరికరాల డేటా మన సర్వర్లలో ఉంది. 70 00:08:49,710 --> 00:08:52,820 వాళ్ళు ఇది కనుక్కుంటే, నేను 20 ఏళ్ళు జైలుకు వెళ్ళాలి. 71 00:08:55,110 --> 00:08:56,280 మళ్ళీ మొదటికి. 72 00:09:02,330 --> 00:09:04,000 శుభాకాంక్షలు! 10 లక్షల వాడకందారులు 73 00:09:23,350 --> 00:09:26,940 పాటాఫ్ గారు, మీరు రోజంతా ఎక్కడికి వెళ్ళారు? 74 00:09:27,270 --> 00:09:29,020 నేను ఒకరిని కలవాల్సి ఉంది. 75 00:09:30,230 --> 00:09:32,940 ఆ పని చేయడానికి నియమించిన నా మిత్రుడు ఉన్నాడు కదా? 76 00:09:33,400 --> 00:09:36,910 ఇక్కడే ఉన్నాడు. అతనికి మిగతా 10,000 డాలర్లు కావాలట. 77 00:09:39,320 --> 00:09:40,530 అది ఖర్చయిపోయింది. 78 00:09:42,790 --> 00:09:43,870 ఖర్చయిపోయిందా? 79 00:09:44,410 --> 00:09:45,710 పార్టీ జరుగుతోందిగా. 80 00:09:46,080 --> 00:09:47,710 నగదు ఖర్చు చేయాల్సిన విషయం. 81 00:09:48,670 --> 00:09:51,840 జంబో రొయ్యలకే 700 డాలర్లు ఖర్చయింది. తిని చూశావా? 82 00:09:54,300 --> 00:09:56,130 వసూలు చేయడానికి పెట్రీస్ వచ్చాడు. 83 00:09:57,590 --> 00:10:01,640 నేను విన్న వార్త నిజమైతే, ఆ ఏనుగు చనిపోయిందట కదా? 84 00:10:02,180 --> 00:10:03,890 అది మన తప్పు కాదు. 85 00:10:04,220 --> 00:10:08,050 ఎన్నో మత్తు మందు తూటాలతో కాల్చారు. దాని గుండె ఆగిపోయింది. 86 00:10:08,240 --> 00:10:09,150 అయినా సరే. 87 00:10:13,440 --> 00:10:17,570 పెట్రీస్ గారితో మన ఒప్పందం ఇప్పుడు రద్దయినట్టే. 88 00:10:18,570 --> 00:10:23,350 పాటాఫ్ గారు, నాకు పెట్రీస్ తెలుసు, అతనికి ముక్కు మీద కోపం. 89 00:10:23,550 --> 00:10:25,810 ఇలా చెప్పడం కచ్చితంగా ఆ కోపాన్ని రేపుతుంది. 90 00:10:26,010 --> 00:10:27,500 అతను హింసకు పాల్పడుతాడా? 91 00:10:28,620 --> 00:10:30,130 అందుకు అవకాశముంది. 92 00:10:32,000 --> 00:10:34,550 వ్యూహం పన్నడానికి నీకు నిమిషంకన్నా తక్కువుంది. 93 00:10:35,880 --> 00:10:37,380 దీనికి పరిష్కారం ఏంటి? 94 00:10:37,760 --> 00:10:39,120 నాకు తెలియదు. 95 00:10:39,320 --> 00:10:41,410 అతను భయపడి ఉన్నాడు, నిస్పృహతో ఉన్నాడు. 96 00:10:41,610 --> 00:10:44,600 - అతను సగాన్ని ఆమోదించవచ్చు. - మన దగ్గర సగం లేదు. 97 00:10:54,440 --> 00:10:56,680 అద్భుతం మిస్టర్ శాంగ్! 98 00:10:56,880 --> 00:10:59,560 మనం చెల్లించకపోవడం వల్ల తనకి ముక్కు మీదే కోపమొస్తే, 99 00:10:59,750 --> 00:11:01,110 మనకు ఉన్న మార్గాలేవి? 100 00:11:12,420 --> 00:11:15,550 అతను ఉదయం దాకా ఉంటే, మనం తనకు 15,000 డాలర్లు ఇవ్వచ్చు. 101 00:11:16,840 --> 00:11:21,010 పెట్రీస్‌కు అత్యాశ ఎక్కువ కనుక దీనికి ఒప్పుకుంటాడు. మనకు సమయం దొరుకుతుంది. 102 00:11:21,340 --> 00:11:22,890 ఆ సమయంతో మనం ఏం చేయాలి? 103 00:11:24,760 --> 00:11:27,290 పోలీసులకు మనం అనుమానితుడిని ఇవ్వచ్చు. 104 00:11:27,490 --> 00:11:29,060 గుర్తు తెలియని సూచన ఇవ్వచ్చు. 105 00:11:29,680 --> 00:11:32,760 అతను పెరోల్‌పై బయట ఉన్నాడు. ఒక తప్పు చేస్తే, మళ్ళీ జైలుకే. 106 00:11:32,950 --> 00:11:34,560 అక్కడ అతను వసూలు చేయలేడు. 107 00:11:35,320 --> 00:11:38,760 తనకి ట్యాగ్ ఉంది. తనని పట్టుకోవడానికి వారికి అంత సమయం పట్టదు. 108 00:11:38,960 --> 00:11:41,740 నీ చర్యల వల్ల మనమూ నేరస్తులు అవుతామా? 109 00:11:43,950 --> 00:11:46,020 ఇది మన పరువు, లేదా అతని పరువు కావాలి. 110 00:11:46,220 --> 00:11:50,120 మనకు జరగగల దారుణమైన విషయం, మనకు మరింత పేరు రావడమే. 111 00:11:52,580 --> 00:11:55,290 ఇవి సౌకర్యవంతమైన నిర్ణయాలు కావు, ఎలేన్. 112 00:11:59,880 --> 00:12:04,010 త్యాగాలు కష్టమైనవి, కానీ సమర్థవంతమైనవి. 113 00:12:19,400 --> 00:12:22,240 మృగాన్ని నేలకూల్చిన వేటగాడు. 114 00:12:23,070 --> 00:12:27,450 మీతో వ్యాపారం చేయడం సంతోషకరం, పెట్రీస్ గారు. 115 00:12:27,990 --> 00:12:29,270 నా డబ్బు ఎక్కడా? 116 00:12:29,470 --> 00:12:32,310 మీరు నేరుగా విషయానికే వచ్చారు. మీలో ఇది నాకు నచ్చింది. 117 00:12:32,510 --> 00:12:34,400 కానీ కాసేపు నన్ను భరించండి. 118 00:12:34,600 --> 00:12:36,860 ఏనుగు చావును నేను ఇంతదాకా చూడలేదు. 119 00:12:37,060 --> 00:12:39,840 అవి ప్రాణాలు విడిచేటప్పుడు అరుస్తాయా? 120 00:12:41,170 --> 00:12:43,720 నేను బోను తెరిచి అక్కడి నుండి పారిపోయాను. 121 00:12:44,090 --> 00:12:46,090 నేను పారిపోయినప్పుడు, అది బతికే ఉంది. 122 00:12:46,640 --> 00:12:47,970 పోరులో గాయపడింది. 123 00:12:53,390 --> 00:12:54,940 మీరు నా చేతిని వదలరా? 124 00:12:56,350 --> 00:13:00,050 వ్యాపారంలో, కరచాలనాన్ని బట్టి మనం ప్రత్యర్థిని మూల్యాంకనం చేస్తాం. 125 00:13:00,250 --> 00:13:04,280 ఎవరైతే చేతిని మొదట వదులుతారో వాళ్ళు మరొకరికి ఎప్పటికీ లోబడి ఉంటారు. 126 00:13:06,070 --> 00:13:10,270 మరి, నా చేతిలో మీరు తర్వాత పెట్టబోయేది 10 వేల డాలర్లు, అర్థమైందా? 127 00:13:10,470 --> 00:13:12,020 ఎలేన్ డబ్బును సిద్ధం చేస్తోంది, 128 00:13:12,220 --> 00:13:15,620 అలాగే కాంప్‌వేర్‌లో మీ మిత్రుల నుండి కాస్త బోనస్‌ని కూడా. 129 00:13:17,460 --> 00:13:20,420 మనం వేచి చూస్తుండగా, నాతో పాటు చిన్న పనికి వస్తారా? 130 00:13:28,010 --> 00:13:30,000 క్రెగ్, నువ్వూ ప్రయత్నించు. 131 00:13:30,200 --> 00:13:32,810 - నువ్వు బాగున్నావా? - బాగున్నా, అది... 132 00:13:35,350 --> 00:13:36,440 వెనక్కు నిలబడు. 133 00:13:41,070 --> 00:13:43,470 ఇంకా శ్రమించండి 134 00:13:43,670 --> 00:13:46,860 అయ్యో, క్రెగ్. నేను కూడా "మంచి ప్రయత్నం" దాకా చేరుకున్నాను. 135 00:13:49,160 --> 00:13:50,280 పోవే తల్లి. 136 00:14:09,050 --> 00:14:11,050 ఎయిర్‌లాక్ పద్ధతిలో మత్తుమందు పీల్చావా? 137 00:14:12,060 --> 00:14:14,580 శాంగ్ ఉన్నప్పుడు మేము ఎప్పుడూ ఇలా చేసే వాళ్ళం. 138 00:14:14,780 --> 00:14:18,600 - ఎవరైనా లోపలికి వస్తే ఎలా? - లోపలి నుంచి తలుపు మూస్తాను. రా. 139 00:14:28,910 --> 00:14:31,030 మనం మరో తలుపు గుండా వెళ్ళిపోదాం. 140 00:14:38,500 --> 00:14:42,170 నేను వడ్డిస్తాను, మీరు తీసుకోవాలి. 141 00:14:47,340 --> 00:14:49,740 నన్ను విస్మయపరుస్తున్నారు, పెట్రీస్ గారు. 142 00:14:49,940 --> 00:14:54,330 ఎలేన్ నుండి నాకు తెలిసినదల్లా మీరు 20,000 డాలర్లకు ఏనుగు దొంగిలిస్తారనే, 143 00:14:54,530 --> 00:14:55,640 కానీ మరిన్ని చెప్పండి. 144 00:14:56,560 --> 00:14:58,980 ఆమె 50,000 డాలర్లు ఇస్తే, మీరేం చేస్తారు? 145 00:14:59,890 --> 00:15:02,980 - లక్ష డాలర్లు ఇస్తే? - నేను ఎలేన్‌కు పని చేయను. 146 00:15:03,820 --> 00:15:05,900 నేను ఆ మనిషితోనే నేరుగా మాట్లాడతాను. 147 00:15:06,690 --> 00:15:08,110 మిగిలినవన్నీ సక్రమంగా ఉంటే. 148 00:15:08,740 --> 00:15:12,640 ఒక మనిషి ప్రాణాన్ని తీయడం కోసం ఆమె మీతో బేరమాడితే, 149 00:15:12,840 --> 00:15:15,160 అది నా తరపునే అని మీరు తెలుసుకుంటారు. 150 00:15:16,450 --> 00:15:19,410 ఎలేన్ అలాంటి విషయాల్లోకి తల దూర్చదు. 151 00:15:23,710 --> 00:15:27,340 ఆమెకు ఇప్పుడున్న సామర్థ్యం చూసి మీరు ఆశ్చర్యపోతారేమో. 152 00:15:34,260 --> 00:15:35,540 నాపై ఎక్కువ నిఘా ఉంది. 153 00:15:35,740 --> 00:15:38,130 అంత డబ్బుతో నేను పట్టుబడాలని అనుకోవడం లేదు. 154 00:15:38,320 --> 00:15:40,190 మీరు వెళుతున్నారా? అంత త్వరగా? 155 00:15:41,600 --> 00:15:43,940 నేను ఉదయాన్నే వస్తాను. సిద్ధంగా ఉంచండి. 156 00:15:50,700 --> 00:15:51,820 నేను గెలిచాను. 157 00:16:14,590 --> 00:16:15,850 హేయ్, ఎలేన్. 158 00:16:16,970 --> 00:16:18,370 నేను ఇందాక అనుకుంటూ ఉన్నా. 159 00:16:18,570 --> 00:16:21,520 మనం మన పని చోటులను మళ్ళీ మార్చుకోవడానికి ఇది మంచి సమయం. 160 00:16:22,440 --> 00:16:24,340 - ఏంటి? - నా కార్యాలయం. 161 00:16:24,540 --> 00:16:25,810 అది నాకు తిరిగి కావాలి. 162 00:16:27,980 --> 00:16:29,650 ఒక మాట చెప్పనా, ఇయన్... 163 00:16:30,990 --> 00:16:33,030 నా నుండి తీసుకోవడానికి యత్నించి చూస్తావా? 164 00:17:16,910 --> 00:17:19,120 నేను ఈ వింత చెత్తగాళ్ళను మిస్సవుతాను. 165 00:17:20,950 --> 00:17:23,250 - నువ్వు ఈ ఉద్యోగం వదలవులే. - అని ఎవరన్నారు? 166 00:17:23,710 --> 00:17:26,620 దీన్ని ఇంతకు ముందు 3,000 సార్లు విన్న వ్యక్తి అంటోంది. 167 00:17:45,190 --> 00:17:47,190 సరే. నేను కారు బుక్ చేస్తాను. 168 00:17:49,270 --> 00:17:50,400 నేను డ్రైవ్ చేయగలను. 169 00:17:57,240 --> 00:17:58,160 మనం... 170 00:17:59,870 --> 00:18:04,330 మనం ఆ కేక్‌లో కొంత తీసుకుని, మా ఇంటికి వెళదామా? 171 00:18:07,080 --> 00:18:08,420 మనం నా ఇంటికి వెళ్లొచ్చు. 172 00:18:11,590 --> 00:18:12,880 వాలీకా? 173 00:18:15,170 --> 00:18:17,970 సెక్స్ కోసం, కేక్ కోసం 30 నిమిషాలు నడపలేవా? 174 00:18:28,350 --> 00:18:30,270 కొత్త సందేశం ప్యాటి 175 00:18:31,980 --> 00:18:33,800 కానివ్వు. దాన్ని తెరువు. 176 00:18:34,000 --> 00:18:34,900 సరే... 177 00:18:37,400 --> 00:18:39,700 కొద్ది రోజుల నుండి తన పలుకే వినలేదు. 178 00:18:44,870 --> 00:18:45,950 సరే. 179 00:18:47,120 --> 00:18:50,000 తన ఫోన్ ఎవరైనా తీసుకుని లేక జపనీస్ నేర్చుకునుండాలి. 180 00:18:51,380 --> 00:18:53,960 ఇది కొరియన్ భాషలో ఉంది. దాన్ని అనువదించు. 181 00:19:00,220 --> 00:19:01,930 త్వరగా మరింత డబ్బును పంపు. 182 00:19:03,430 --> 00:19:04,970 ఆమె ఫోన్‌ జాడ కనిపెట్టగలవా? 183 00:19:07,270 --> 00:19:10,770 లేదు. నేను నా కాబోయే భార్య ఫోన్‌లో ఆచూకీ తెలిపే పరికరం పెట్టలేదు. 184 00:19:13,270 --> 00:19:14,860 ఆమె గేమ్ డౌన్‌లోడ్ చేసుకుందా? 185 00:19:32,880 --> 00:19:38,880 మిస్టర్ ఫెన్స్ అద్దెకు, అమ్మకానికి కాస్టూమ్స్ 186 00:19:49,640 --> 00:19:51,840 ఆగు, ఆగు, ఆగు. ఇది ఇక్కడే ఉంది. 187 00:19:52,040 --> 00:19:53,420 ఇంకా ఆడుతున్నారా? 188 00:19:53,620 --> 00:19:56,480 జనాలకు ఈ చెత్త గేమ్ నిజంగానే నచ్చేటట్టు ఉంది. 189 00:20:17,840 --> 00:20:19,010 ఇక్కడే. 190 00:20:27,060 --> 00:20:28,010 మామా శాంగ్? 191 00:20:29,560 --> 00:20:31,520 సృజనాత్మక సలహాదారా? 192 00:20:32,230 --> 00:20:33,940 ఎలేన్ హేమన్. 193 00:20:35,520 --> 00:20:36,860 ఇక్కడ ఏం చేస్తున్నారు? 194 00:20:37,730 --> 00:20:40,110 మిస్టర్ శాంగ్స్ జంగల్ ఆడిసీ. 195 00:20:41,070 --> 00:20:42,280 వాడు సజీవంగా ఉన్నాడు. 196 00:20:44,070 --> 00:20:46,820 మీరు డబ్బు కోసం ఒక సందేశం పంపారా? 197 00:20:48,160 --> 00:20:49,270 రీజెస్‌కు పంపాను. 198 00:20:49,470 --> 00:20:51,980 అవును. అతను నా పట్ల ఎంతో దయ చూపుతున్నాడు. 199 00:20:52,180 --> 00:20:54,150 నాకు ఉండటానికి చోటు ఇచ్చాడు. 200 00:20:54,350 --> 00:20:56,040 ఇంగ్లీష్ బోధించాడు. 201 00:20:56,790 --> 00:20:58,290 నాకు నా తొలి ఫోన్ ఇచ్చాడు. 202 00:21:01,460 --> 00:21:03,220 పాటాఫ్ మీకు ఈ ఫోన్ ఇచ్చాడా? 203 00:21:19,900 --> 00:21:20,980 హేయ్! 204 00:21:21,820 --> 00:21:23,150 తను ఎక్కడుంది? 205 00:21:23,650 --> 00:21:28,280 నేను వెళ్ళే లోపు కొన్ని కార్యనిర్వాహక పనుల్లో ప్యట్రీషియా నాకు సాయం చేస్తోంది. 206 00:21:29,240 --> 00:21:33,080 ఆమె నిమిషానికి 57 పదాలు టైప్ చేయగలదని నీకు తెలుసా? 207 00:21:33,660 --> 00:21:36,210 ఆమె నాకు ఎంతో సమయాన్ని ఆదా చేసింది. 208 00:21:36,580 --> 00:21:37,920 రికార్డుల గది. 209 00:21:39,460 --> 00:21:40,860 ఆమెను కనుక్కో. 210 00:21:41,060 --> 00:21:42,460 నేను వీడి పని పడతాను. 211 00:21:44,470 --> 00:21:45,590 క్రెగ్... 212 00:21:47,180 --> 00:21:48,970 ఇది చేసే సామర్థ్యం నీ దగ్గర లేదు. 213 00:22:11,700 --> 00:22:12,620 ప్యాటి? 214 00:22:18,370 --> 00:22:19,790 ఇక్కడేం చేస్తున్నావు? 215 00:22:26,170 --> 00:22:28,990 ప్యాటి నాకు విలువైన సమాచారాన్ని అందించింది, క్రెగ్. 216 00:22:29,190 --> 00:22:32,220 నీ ఫైల్‌ను ఆమె సాయం లేకుండా నేను పూర్తి చేయలేకపోయాను. 217 00:22:33,640 --> 00:22:35,560 ఆమె నీ బలహీనతను చూసింది. 218 00:22:36,600 --> 00:22:37,890 నీ నమ్మకద్రోహాన్ని. 219 00:22:38,850 --> 00:22:42,150 ఆమె తన మాటల్లో, ఆ భావాన్ని ప్రతీ పేజీపై వ్యక్తం చేసింది. 220 00:23:00,960 --> 00:23:02,440 మనం వెళ్ళాలి. 221 00:23:02,640 --> 00:23:05,050 ఇవి ఐదు గంటల కల్లా పాటాఫ్ గారికి ఇవ్వాలి. 222 00:23:08,340 --> 00:23:09,970 అతను నీకు ఏం చేశాడు? 223 00:23:13,810 --> 00:23:14,850 ఎలేన్? 224 00:23:23,690 --> 00:23:26,650 నీకు భీతి పోటు వస్తోంది, క్రెగ్. 225 00:23:27,820 --> 00:23:28,820 నాతో శ్వాస తీసుకో. 226 00:23:29,990 --> 00:23:30,990 లోపలికి. 227 00:23:32,620 --> 00:23:35,080 బయటకు. 228 00:23:36,240 --> 00:23:37,200 లోపలికి. 229 00:23:39,330 --> 00:23:41,920 బయటకు. 230 00:23:44,040 --> 00:23:45,000 లోపలికి. 231 00:23:47,170 --> 00:23:49,050 బయటకు. 232 00:23:49,470 --> 00:23:51,760 నా బరువు 73 కేజీలు. 233 00:23:53,430 --> 00:23:55,370 మీ బరువెంత, పాటాఫ్ గారు? 234 00:23:55,570 --> 00:23:58,330 మన స్నేహితుడైన నగల వ్యాపారికి, విడ్డూరమైన కల్పన ఉంది. 235 00:23:58,530 --> 00:24:00,730 చాలా ఎక్కువ పొగలు పీల్చేశాడు. 236 00:24:01,390 --> 00:24:03,810 నువ్వు ఎన్ని జీవితాలను నాశనం చేశావు? 237 00:24:05,310 --> 00:24:07,260 ఎన్ని కెరియర్‌లను నువ్వు ముగించావు? 238 00:24:07,460 --> 00:24:10,890 ఒత్తిడిలో కొంతమంది సామర్థ్యం పెరుగుతుంది, కొంత మంది కుంగిపోతారు. 239 00:24:11,090 --> 00:24:13,320 మనకు ఇప్పటికే నీ తరహా తెలుసు, క్రెగ్, కదా? 240 00:24:20,000 --> 00:24:22,670 ప్యాటి, నన్ను చూడు. 241 00:24:23,460 --> 00:24:24,980 నువ్వు అతనికి పని చేయడం లేదు. 242 00:24:25,180 --> 00:24:26,420 మాలో ఎవరూ పని చేయడం లేదు. 243 00:24:26,880 --> 00:24:28,300 అతనొక కన్సల్టెంట్ మాత్రమే. 244 00:24:31,880 --> 00:24:33,220 క్రెగ్ ఎక్కడున్నాడు? 245 00:24:34,510 --> 00:24:37,430 ఇక్కడే ఉన్నాడు. నిన్ను రక్షించడానికి వచ్చాడు. 246 00:24:58,950 --> 00:25:00,540 అసలు నువ్వు ఎవడ్రా? 247 00:25:01,660 --> 00:25:02,960 కన్సల్టెంట్‌ను. 248 00:25:03,500 --> 00:25:06,070 దానికి నిర్వచనం, సంప్రదించే వ్యక్తి, 249 00:25:06,270 --> 00:25:08,860 ఉద్యోగపరమైన లేదా నైపుణ్యంతో కూడిన సలహా అందిస్తాడు, 250 00:25:09,060 --> 00:25:11,280 సైన్స్ లేక వ్యాపారానికి చెందిన ప్రత్యేక రంగంలో, 251 00:25:11,480 --> 00:25:13,470 ఒక సంస్థకు లేదా ఒక వ్యక్తికి. 252 00:25:19,220 --> 00:25:21,370 మేము ఏం చేస్తామో కూడా నీకు తెలియదు. 253 00:25:21,570 --> 00:25:22,880 అది ముఖ్యమైన విషయం కాదు. 254 00:25:23,080 --> 00:25:26,310 గమనించడం, సరిదిద్దటం, మెరుగుపరచడం, ఇదే నా ఉద్యోగం. 255 00:25:28,060 --> 00:25:31,780 నా లక్ష్యాలను సాధించాను, నాపై పెట్టిన ఖర్చుకు ఫలితం దక్కింది. 256 00:25:32,820 --> 00:25:33,900 ఖర్చా? 257 00:25:38,700 --> 00:25:40,990 ఇది వాస్తవ ప్రపంచం, క్రెగ్. 258 00:25:42,120 --> 00:25:46,080 జనాలు గాయపడతారు, భీతిల్లుతారు, ఓడిపోతారు. 259 00:26:05,640 --> 00:26:07,270 నువ్వు హీరోవి కావు. 260 00:26:08,310 --> 00:26:09,940 నీకు అమ్మాయి కూడా దక్కదు. 261 00:26:38,260 --> 00:26:39,260 ఓరి దేవుడా. 262 00:27:27,270 --> 00:27:32,100 అగ్నిమాపక అలారం 263 00:28:42,550 --> 00:28:44,080 - ఎలేన్ హేమన్? - అవునండి. 264 00:28:44,280 --> 00:28:46,040 మేము నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి, 265 00:28:46,240 --> 00:28:48,850 నీకు పెట్రీస్ ఆండర్సన్‌తో ఉన్న సంబంధం గురించి. 266 00:28:51,100 --> 00:28:55,100 ఏనుగును దొంగిలించడానికి నేను పెట్రీస్‌కు 10,000 డాలర్లు చెల్లించానా? 267 00:28:58,070 --> 00:28:59,650 నేను సృజనాత్మక సలహాదారునే. 268 00:29:01,110 --> 00:29:04,820 నియామకం అన్నది నా యజమాని పాటాఫ్ గారి అధికార పరిధిలోకి వస్తుంది. 269 00:29:06,240 --> 00:29:07,740 రీజెస్ పాటాఫ్. 270 00:29:11,160 --> 00:29:14,040 యజమాని అంటాను, కానీ అతను ఒకలాంటి కన్సల్టెంట్. 271 00:29:17,130 --> 00:29:19,150 - హాయ్. - హాయ్. 272 00:29:19,350 --> 00:29:21,590 ఆయనకు ఎలాంటి అధికారం లేదు. 273 00:29:22,800 --> 00:29:24,840 మేము ఏం చేస్తామో ఆయనకు అర్థం కాదు. 274 00:29:28,600 --> 00:29:30,350 ఆయన కమీషన్ కూడా తీసుకోడు. 275 00:29:31,060 --> 00:29:35,230 ఆయన ఒక రోజు అలా వచ్చి, అధికారం చేపట్టాడు. 276 00:30:47,470 --> 00:30:51,350 ఎలేన్ హేమన్ 277 00:31:05,320 --> 00:31:08,650 రికార్డులు 278 00:31:20,920 --> 00:31:23,670 హార్న్, క్రెగ్ 279 00:31:48,570 --> 00:31:50,200 మాలో ఉన్నత లక్షణాలు నింపారు. 280 00:31:51,450 --> 00:31:52,780 మాకు ప్రేరణను ఇచ్చారు. 281 00:31:54,410 --> 00:31:56,120 మా పద్ధతులను మార్చారు. 282 00:31:57,750 --> 00:32:00,500 మా సామర్థ్యాలేంటో ఆయన మాకు చూపించారు. 283 00:32:41,660 --> 00:32:44,750 నేను రీజెస్ పాటాఫ్ గురించి చెప్పగలిగే ఏకైక విషయం... 284 00:32:50,510 --> 00:32:51,880 ఆయన ఫలితాలు సాధిస్తారు. 285 00:33:08,360 --> 00:33:09,480 కాంప్‌వేర్ మి. శాంగ్స్ జంగల్ ఆడిసీ 286 00:33:09,730 --> 00:33:12,240 316వ స్థాయి ప్రారంభం 287 00:33:17,620 --> 00:33:22,730 రోబోటిక్స్ సంస్థ, టెరోడాక్టిల్ షేర్లు నిన్న తమ విలువలో 22 శాతం కోల్పోయాయి. 288 00:33:22,930 --> 00:33:25,520 ఈ పతనం ఆ సంస్థ స్థాపకురాలైన రెబెకా హుడ్... 289 00:33:25,720 --> 00:33:27,820 ఆత్మహత్య నేపథ్యంలో జరిగింది. 290 00:33:28,020 --> 00:33:30,490 టెరోడాక్టిల్‌ను 2018లో గ్యారేజ్‌లో ఆరంభించింది... 291 00:33:30,690 --> 00:33:31,950 టెరోడాక్టిల్ షేర్ల పతనం 292 00:33:32,150 --> 00:33:33,700 ...ఒక సామూహిక చందా ఆధారంగా. 293 00:33:33,900 --> 00:33:36,800 మొదటి హ్యుమనాయిడ్ కార్మికుల అభివృద్ధికి కృషి చేసింది. 294 00:33:49,860 --> 00:33:53,860 ఆట ముగిసింది! 295 00:34:42,700 --> 00:34:44,650 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 296 00:34:44,850 --> 00:34:46,790 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల