1 00:00:06,000 --> 00:00:09,990 పాలకవర్గ స్వీట్‌లో నీకు కార్యాలయం వద్దని నేను అనుకోవాలా? 2 00:00:10,190 --> 00:00:12,410 నాకంటూ కార్యాలయం వస్తే, అది ప్రతిభ ద్వారానే. 3 00:00:12,610 --> 00:00:15,200 ఏంటిది. మనం అప్‌స్కర్ట్ జంగల్‌పై పని చేయడం లేదా? 4 00:00:15,400 --> 00:00:16,120 అది ముగిసింది. 5 00:00:16,320 --> 00:00:17,040 కాంప్‌వేర్ గేమ్స్ మిస్టర్ శాంగ్స్ జంగల్ ఆడిసీ 6 00:00:17,240 --> 00:00:19,120 అది పూర్తయ్యేంతదాకా చాకిరీ చేయించాడు. 7 00:00:19,320 --> 00:00:22,590 అతను ఉనికిలోనే లేడు. రీజెస్ పాటాఫ్ గురించి ఏ ఆధారం లేదు. 8 00:00:22,790 --> 00:00:25,050 - అతను దేనితో శృంగారం చేశాడు? - నోటితో. 9 00:00:25,250 --> 00:00:27,270 - దీన్ని ఇంకా ఎవరు చూశారు? - నేను, ఎలేన్. 10 00:00:28,320 --> 00:00:30,090 మీరు మళ్ళీ కలిసి సమయం గడుపుతున్నారా? 11 00:00:30,290 --> 00:00:32,390 క్రెగ్, ఇది కోపం తెప్పిస్తోందని తెలుసు, 12 00:00:32,590 --> 00:00:34,220 కానీ అతను నిన్ను చంపాలని లేదు. 13 00:00:34,420 --> 00:00:37,310 - ప్యాటి ఎలా ఉంది? - నేను పొమోనాకు వెళ్ళాలని తను కనుగొంది. 14 00:00:37,510 --> 00:00:39,560 క్రెగ్‌ ఆరోగ్యం బాగైందని అనుకుంటాను. 15 00:00:39,760 --> 00:00:40,600 మూడు రోజుల చలిజ్వరం. 16 00:00:40,800 --> 00:00:42,230 తన కోసం అబద్ధమాడుతావా? 17 00:00:42,430 --> 00:00:43,860 ఆగు. బుజ్జీ. బుజ్జీ? 18 00:00:44,060 --> 00:00:44,770 రీజెస్ చిత్రం అందుకోబడింది 19 00:00:44,970 --> 00:00:47,880 - నేను ఏమైనా చేశానా? - తెలియదు, క్రెగ్. నీకు? 20 00:00:54,130 --> 00:00:56,830 నువ్వు ఏం చేస్తున్నావు? ఏం తాగుతున్నావు? 21 00:00:57,030 --> 00:00:58,220 ఇదిగో చేద్దాం. 22 00:01:03,270 --> 00:01:05,640 క్షమించు. నేను నిన్ను గుద్దానా? 23 00:01:07,230 --> 00:01:08,800 నువ్వేనా కొత్త సహాయకురాలు? 24 00:01:09,000 --> 00:01:11,570 కదా? నాకు నీ పేరు తెలుసు. ఆగు, నాకు చెప్పకు. 25 00:01:12,400 --> 00:01:14,050 - హుసేన్? - ఎలేన్. 26 00:01:14,250 --> 00:01:17,350 - ఎలేన్! - ఇప్పుడే శాంగ్ బల్ల వద్ద ప్రారంభించా. 27 00:01:17,550 --> 00:01:20,810 అహంకారంతో నిండిపోయిన ఆ చెత్త బాల్చీని ఎలా భరిస్తున్నావు? 28 00:01:21,010 --> 00:01:22,230 - శాంగ్? - అవును. 29 00:01:22,430 --> 00:01:24,110 అతను ఫర్వాలేదు. 30 00:01:24,300 --> 00:01:28,820 - ఈ రాత్రి ఇక్కడ ఉంటాడని అనుకున్నాను. - లేదు, అతను ఇలాంటి వాటికి రాడు. 31 00:01:29,020 --> 00:01:32,420 అతను కనుక వస్తే... అప్పుడిక మేము రాము. 32 00:01:37,010 --> 00:01:38,220 మరో షాట్. 33 00:01:42,350 --> 00:01:47,190 - నాకు ఎనిమిది నిమిషాలుంది. - ఆ సమయం సరిపోతుందంటావా? 34 00:01:49,060 --> 00:01:50,060 దేనికి? 35 00:01:51,400 --> 00:01:53,110 నువ్వు నన్ను నడపటానికి. 36 00:02:02,830 --> 00:02:04,540 మీ సెషన్ ముగిసింది 37 00:02:22,140 --> 00:02:24,720 ద కన్సల్టెంట్ - ఎస్1 38 00:02:48,790 --> 00:02:49,770 కానివ్వు. 39 00:02:49,970 --> 00:02:52,860 ఏ కాంప్‌వేర్ గేమ్‌లోనైనా వాడుకోగల వెయ్యి ఉచిత నాణాలు. 40 00:02:53,060 --> 00:02:55,950 గేమ్ ముగించే మొదటి వ్యక్తికి అన్ని ఖర్చులతో కూడిన సఫారీ. 41 00:02:56,150 --> 00:02:57,410 గేమ్‌ వ్యసనానికి చికిత్స... 42 00:02:57,610 --> 00:03:00,620 పొందుతున్నామని ట్వీట్ చేసేందుకు సెలబ్రిటీలకు చెల్లిస్తాం. 43 00:03:00,820 --> 00:03:03,620 ఉచిత వస్తువులు, టీ షర్టులు... 44 00:03:03,820 --> 00:03:06,250 ఎక్కువగా గేమ్ ఆడినవారి పేర్లు వెబ్‌సైట్‌లో ఉంచుదాం. 45 00:03:06,450 --> 00:03:09,840 కొందరు జంతుహక్కుల కార్యకర్తలను తీసుకొచ్చి, ఆఫీస్‌ బయట 46 00:03:10,040 --> 00:03:13,190 మిస్టర్ శాంగ్స్ జంగల్ ఆడిసీని రద్దు చేయాలనే నిరసన చేయమందాం. 47 00:03:15,440 --> 00:03:18,440 ఒక జూలో నుండి మనం ఏనుగును తప్పిస్తే ఎలా ఉంటుంది? 48 00:03:29,160 --> 00:03:30,960 నాకు ఎలేన్ సలహా ఎక్కువ నచ్చింది. 49 00:03:48,560 --> 00:03:50,680 పొమోనాలో ఏముంది? ప్యాటి 50 00:04:52,120 --> 00:04:54,830 పాటాఫ్ గారు, డానా చెప్పింది నన్ను కలవమన్నారటగా? 51 00:04:58,250 --> 00:05:03,050 నేను నీ ఉపాయం గురించి ఆలోచిస్తున్నాను, ఎలేన్. 52 00:05:05,760 --> 00:05:07,850 ఏ ఉపాయం గురించి? 53 00:05:08,260 --> 00:05:13,080 జూ నుండి ఏనుగు తప్పించుకోవడం, నగరంలో ఇష్టమొచ్చినట్లు పరిగెత్తడం. 54 00:05:13,280 --> 00:05:17,000 అలా చేస్తే మిస్టర్ శాంగ్స్ జంగల్ ఆడిసీకి ఎంతో గుర్తింపు వస్తుంది. 55 00:05:17,200 --> 00:05:18,380 కచ్చితంగా వస్తుంది. 56 00:05:18,580 --> 00:05:21,320 కానీ మనం దీన్ని నిజంగానే చేయలేక పోవడం అవమానకరం. 57 00:05:27,280 --> 00:05:30,990 అదొక మేధోమథనం మాత్రమే, పాటాఫ్ గారు. 58 00:05:32,330 --> 00:05:34,000 ఏ హద్దులూ లేకుండా ఆలోచించడం. 59 00:05:34,620 --> 00:05:38,820 ఈ గేమ్ వ్యాపారపరంగా విజయం సాధించడం చాలా ముఖ్యం, కాదంటావా? 60 00:05:39,020 --> 00:05:43,300 ముమ్మాటికీ, అందుకే దాని విజయానికి మనం కఠోరంగా శ్రమిస్తున్నాం. 61 00:05:45,840 --> 00:05:47,680 నీ ఉపాయం మంచిది, ఎలేన్. 62 00:05:49,300 --> 00:05:51,510 దాన్ని అమలు చేయమని నిన్ను అడుగుతున్నాను. 63 00:05:54,430 --> 00:05:58,560 ఒక అడవి ఏనుగును నన్ను ఎల్ఏ నగర నడిబొడ్డున విడవమంటున్నారా? 64 00:06:02,440 --> 00:06:05,680 ఇలా చేయడానికి వ్యతిరేకంగా చట్టాలు ఉంటాయని కచ్చితంగా చెప్పగలను. 65 00:06:05,880 --> 00:06:06,860 తప్పకుండా ఉంటాయి. 66 00:06:07,450 --> 00:06:09,620 పరిగణించాల్సిన నైతిక విలువలు ఉంటాయి. 67 00:06:10,490 --> 00:06:13,830 కానీ ఈ రిస్క్ లాభసాటిదే. నువ్వు అంగీకరిస్తావా? 68 00:06:18,040 --> 00:06:22,070 దీని సాధ్యాసాధ్యాలపై ఒక అధ్యయనం చేస్తానేమో... 69 00:06:22,270 --> 00:06:24,380 కాంప్‌వేర్‌కు ఒక నాయకుడు అవసరం. 70 00:06:25,260 --> 00:06:28,220 శాంగ్ గారి బాధ్యతలను తమ భుజాలపైకి ఎత్తుకునే ఒకరు కావాలి. 71 00:06:33,100 --> 00:06:35,520 నేను ఇక్కడ శాశ్వతంగా ఉండను, ఎలేన్. 72 00:06:37,140 --> 00:06:38,890 నేను కన్సల్టెంట్ మాత్రమే. 73 00:06:43,150 --> 00:06:46,360 జంతువులతో పని చేసేవారు నీకెవరూ తెలియదా? 74 00:06:46,900 --> 00:06:51,060 వేసవి సమయాల్లో కుక్కల్ని చూసుకునే ఒకమ్మాయితో డేట్ చేశాను. 75 00:06:51,260 --> 00:06:53,180 వర్షం పడితే తన నుండి వింత వాసన వచ్చేది. 76 00:06:53,380 --> 00:06:56,230 గేమ్‌ను మార్కెట్ చేయడానికి నేనొక వింత ప్రచార చర్య చేయాలి. 77 00:06:56,430 --> 00:06:59,270 నువ్వు "ఫ్లాష్ మాబ్" అనే మాటంటే నోరు మూసుకుంటాను. 78 00:06:59,470 --> 00:07:02,690 నగరం నడిబొడ్డున నన్ను ఒక అడవి ఏనుగును విడవమంటున్నాడు. 79 00:07:02,890 --> 00:07:04,670 ఏంటి? ఈ చెత్త ఉపాయం ఎవరిది? 80 00:07:05,340 --> 00:07:06,570 నాకు గుర్తు లేదు. 81 00:07:06,770 --> 00:07:09,030 అంతటా విసర్జిస్తుంది, కార్లు నాశనం చేస్తుంది. 82 00:07:09,230 --> 00:07:10,620 ఎలాగో ఇది నా బల్లకు చేరింది. 83 00:07:10,820 --> 00:07:13,200 ఇది నువ్వు నిజంగానే చేయాలనుకోవడం లేదు కదా? 84 00:07:13,400 --> 00:07:15,930 ఎందుకు? నేను చేయలేనని అనుకుంటున్నావా? 85 00:07:19,600 --> 00:07:20,690 ఈ కాల్ మాట్లాడాలి. 86 00:07:24,940 --> 00:07:26,780 ప్యాటి, ఎక్కడున్నావు? 87 00:07:31,320 --> 00:07:32,610 ఏదో ఒకటి మట్లాడు. 88 00:07:36,990 --> 00:07:39,120 దయచేసి మాట్లాడుకుందామా? నేను వివరిస్తాను. 89 00:07:41,080 --> 00:07:44,330 అవును, పొమోనా వెళ్ళాను, కానీ నువ్వు అనుకున్నట్లు జరగలేదు. 90 00:07:45,790 --> 00:07:48,590 నేను నీకు అబద్ధం చెప్పి ఉండకూడదు. తప్పు చేశాను. 91 00:07:49,090 --> 00:07:50,340 నన్ను నిజంగా క్షమించు. 92 00:07:54,340 --> 00:07:55,600 ప్యాటి? 93 00:07:57,100 --> 00:07:58,220 ప్యాటి? 94 00:08:00,980 --> 00:08:01,890 ప్యాటి? 95 00:08:07,690 --> 00:08:11,240 - బానే ఉన్నావా? - తప్పు ఒప్పుకున్నా. నేను చేయగలిగింది అంతే. 96 00:08:32,090 --> 00:08:33,590 - హేయ్. - హేయ్. 97 00:08:34,300 --> 00:08:37,300 మనం ఎప్పుడూ టచ్‌లోనే ఉంటామని నేను అనుకున్నాను. 98 00:08:43,480 --> 00:08:44,520 సరే. 99 00:08:45,060 --> 00:08:46,840 నిమ్మరసంతో ఒక ప్యాడ్ థాయ్, 100 00:08:47,040 --> 00:08:50,860 ఏదో మందదారంతో చేసిన పసుపుపచ్చ వీగన్ కూర. 101 00:08:52,070 --> 00:08:55,450 - దాన్ని సరిగానే చెబుతున్నానా? మంద దారం? - దాన్ని బల్లపై పెట్టు. 102 00:08:59,080 --> 00:09:00,620 ఎవరైనా వస్తున్నారా? 103 00:09:01,450 --> 00:09:02,290 లేదు. 104 00:09:11,170 --> 00:09:13,570 ఏనుగు విషయంలో నేను ప్రగతి సాధించాననుకుంటా. 105 00:09:13,770 --> 00:09:16,260 - భోజనం చేశావా? - లేదు. 106 00:09:21,430 --> 00:09:23,730 - నేను తినమని అడగలేదులే. - సరే. 107 00:09:33,940 --> 00:09:34,990 నీ ఏనుగు? 108 00:09:35,610 --> 00:09:39,680 జంబో అనే 35 ఏళ్ళ ఆడ ఏనుగు కల ఒక సంచార సర్కస్‌ను కనుగొన్నాను. 109 00:09:39,880 --> 00:09:43,770 ఇక్కడ సర్కస్ చట్టవిరుద్ధం, కానీ చిన్న ఊళ్ళలో వేస్తున్నారు. 110 00:09:43,970 --> 00:09:48,710 నా ఆలోచన ఏంటంటే, ఏనుగు ట్రైలర్ ఎక్కగానే, మనం దాని దారిని ఇక్కడికి మళ్ళించవచ్చు. 111 00:09:50,380 --> 00:09:52,200 - అది దొంగతనమా? - స్వేచ్ఛనివ్వడం. 112 00:09:52,400 --> 00:09:55,820 మనల్ని సమర్థించుకోవడానికి, జంబో మంచిని కోరి చేశామని చెప్పవచ్చు. 113 00:09:56,020 --> 00:10:00,700 దాన్ని అక్కడ తీసుకుని, ఇక్కడికి చేర్చేలా ఒకరిని ఒప్పించడమే ఇందులో చిక్కు. 114 00:10:00,900 --> 00:10:03,720 అందుకోసం, నాకు నిధులు కావాలి. 115 00:10:04,390 --> 00:10:06,000 - ఎంత? - నాకు ఇంకా తెలియదు, 116 00:10:06,200 --> 00:10:10,860 నేను ఈ మధ్యాహ్నం ఒకరిని కలవబోతున్నా, వారితో ఈ ఆలోచనను చర్చిస్తాను. 117 00:10:11,270 --> 00:10:13,900 - అతను నమ్మదగిన వ్యక్తేనా? - కొన్ని రకాలుగా. 118 00:10:16,280 --> 00:10:18,950 పూర్తి వివరాలు చెబుతున్నా. తను నా మాజీ ప్రియుడు. 119 00:10:21,370 --> 00:10:22,740 మీరు ఎందుకు విడిపోయారు? 120 00:10:25,450 --> 00:10:30,880 నా కెరియర్ పయనానికి సరిగ్గా అమరని కొన్ని విషయాలలో జోక్యం చేసుకోసాగాడు. 121 00:10:31,840 --> 00:10:35,260 పెట్రీస్ డబ్బు కోసం ఏ పనైనా చేసే వ్యక్తి. 122 00:10:36,260 --> 00:10:39,030 ఎవరైనా ఈ పని చేయడానికి ఒప్పుకుంటారు అంటే, అది అతనే. 123 00:10:39,230 --> 00:10:41,430 అతన్ని కలవాలని కుతూహలంగా ఉంది. 124 00:10:42,470 --> 00:10:44,810 ఈ విషయంలో అధికారమంతా నాదే అనుకున్నాను. 125 00:10:46,100 --> 00:10:46,930 నీదే. 126 00:10:48,690 --> 00:10:51,560 అయితే, నిధులపరంగా ఓ సంఖ్యను చెప్పి, నాకు వదిలేయండి. 127 00:10:55,480 --> 00:10:56,780 20,000 డాలర్లు. 128 00:11:07,910 --> 00:11:11,330 అజ్ఞాత కాలర్ 129 00:11:13,250 --> 00:11:15,590 - హలో? - హాయ్, మీరు క్రెగా? 130 00:11:16,630 --> 00:11:18,450 అవును. మీరెవరు? 131 00:11:18,650 --> 00:11:20,880 నేను డా. గ్రాంట్‌ను. ప్యాటితో పని చేస్తాను. 132 00:11:22,090 --> 00:11:22,930 అవును. 133 00:11:25,060 --> 00:11:26,250 మీరెలా ఉన్నారు? 134 00:11:26,450 --> 00:11:30,380 ఆమెకు ఫోన్ చేసి చూస్తున్నా, నాకు ఏ స్పందనా రావడం లేదు. 135 00:11:30,580 --> 00:11:34,090 శుక్రవారం జబ్బుతో సెలవు తీసుకుంది, ఈరోజు తిరిగి వస్తానంది. 136 00:11:34,290 --> 00:11:36,590 అంతటా వ్యాపిస్తున్న ఫ్లూ ఆమెకు పట్టుకుంది. 137 00:11:36,790 --> 00:11:39,050 ఆమెకు వీలు కాక, కాల్ చేయడం మరిచిపోయి ఉంటుంది. 138 00:11:39,250 --> 00:11:41,470 - ఆమె బాగుంటే అదే చాలు. - ఆమె బాగవుతుంది. 139 00:11:41,670 --> 00:11:43,770 ఆమెకు బాగవ్వగానే మీకు కాల్ చేయమంటాను. 140 00:11:43,970 --> 00:11:45,370 - థాంక్స్, క్రెగ్. - పర్లేదు. 141 00:11:59,970 --> 00:12:02,260 మీ బాస్ కాల్ చేశారు. దిగులుపడుతున్నారు. 142 00:12:13,020 --> 00:12:15,230 పెంట తిను ప్యాటి 143 00:12:48,640 --> 00:12:49,720 హాయ్. 144 00:12:51,220 --> 00:12:52,730 వచ్చినందుకు థాంక్స్. 145 00:12:53,560 --> 00:12:55,350 - ఎలా ఉన్నావు? - బాగున్నాను. 146 00:12:56,350 --> 00:12:57,270 బాగున్నాను. 147 00:12:59,230 --> 00:13:01,090 నా కార్యాలయానికి వెళదామా? 148 00:13:01,290 --> 00:13:05,280 - ఇప్పుడు నీకు కార్యాలయం ఉందా? - అవును, ఇక్కడ ఎన్నో మారాయి. 149 00:13:17,250 --> 00:13:19,570 ఇక్కడ నువ్వు చేరడం నాకు గుర్తుంది. 150 00:13:19,770 --> 00:13:24,010 - నువ్వొక సహాయకురాలివి కదా? - ఇప్పుడు సృజనాత్మక సలహాదారును. 151 00:13:25,220 --> 00:13:27,620 మీ యజమాని చనిపోయాడని విన్నానే? 152 00:13:27,820 --> 00:13:28,890 శాంగ్. 153 00:13:29,800 --> 00:13:31,100 అదొక పెద్ద తతంగం. 154 00:13:32,310 --> 00:13:34,140 ఇప్పుడు కొత్త పాలకవర్గం వచ్చింది. 155 00:13:37,650 --> 00:13:38,860 అయితే... 156 00:13:40,770 --> 00:13:41,980 నాకు ఎందుకు కాల్ చేశావు? 157 00:13:43,190 --> 00:13:45,680 నీ కోసం నా దగ్గర ఒక పని అవకాశం ఉంది. 158 00:13:45,880 --> 00:13:46,910 ఆఫీస్ పనా? 159 00:13:47,660 --> 00:13:49,700 వద్దు. థాంక్స్. 160 00:13:49,950 --> 00:13:54,370 నీ ప్రత్యేకమైన నైపుణ్యాలకు సరిపోయే ఒక అవకాశం గురించి ఆలోచిస్తున్నాను. 161 00:13:55,250 --> 00:14:00,320 అంటే నువ్వు అబద్ధం చెప్పలేదన్న మాట, అబద్ధంపై మరో అబద్ధం చెప్పావన్న మాట. 162 00:14:00,520 --> 00:14:03,300 అవును. నాకు అసలు ఇప్పుడు అదేంటో కూడా తెలియదు. 163 00:14:07,510 --> 00:14:10,510 నీ... నీ పరిస్థితి ఏంటి? 164 00:14:10,970 --> 00:14:14,430 చాలా మంది మగాళ్ళు నేరుగా వచ్చి నేను లెస్బియనా అని అడుగుతారు. 165 00:14:22,520 --> 00:14:24,360 నువ్వు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నావు? 166 00:14:24,900 --> 00:14:28,410 చూద్దాం. నేను రెండు వారాలు ఉన్నాను, 167 00:14:29,450 --> 00:14:32,810 తర్వాత యజమానిని ఆ పిల్లాడు కాల్చి చంపాడు. 168 00:14:33,010 --> 00:14:36,270 ఆ తర్వాత తక్కువ మోతాదులో కెటమీన్ తీసుకున్నా, 169 00:14:36,470 --> 00:14:39,080 దాంతో కాలస్పృహ పోయి, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాను. 170 00:14:43,040 --> 00:14:45,090 బహుశా ఒక నెల కావచ్చు. 171 00:14:47,130 --> 00:14:48,220 అది ఎక్కువ కాలమా? 172 00:14:50,050 --> 00:14:51,260 దేనికి ఎక్కువ కాలం? 173 00:14:52,140 --> 00:14:55,520 కొత్త అమ్మాయిలపై మోజు పడతావని నేను విన్నాను. 174 00:15:04,070 --> 00:15:07,470 - నన్ను ఏనుగును దొంగిలించమంటావా? - ఆ ఏనుగు ఆకలితో అలమటిస్తోంది. 175 00:15:07,670 --> 00:15:12,060 - మనం దానికి మెరుగైన జీవితాన్ని ఇస్తాం. - జంతువులపై నువ్వు అక్కర చూపుతున్నావా? 176 00:15:12,260 --> 00:15:14,950 సరే. నీకు ఉన్నమాట చెబుతాను. 177 00:15:16,450 --> 00:15:18,580 ఇది నాకు నిజంగా మేలు చేస్తుంది. 178 00:15:19,040 --> 00:15:22,210 నాకు ప్రమోషన్ రావచ్చు, నేను ఎక్కువ డబ్బులు చేసుకోవచ్చు. 179 00:15:23,290 --> 00:15:25,420 నేను బాగుపడాలని నీకు లేదా? 180 00:15:28,840 --> 00:15:31,910 ఏనుగులు పెద్దవి. అవి మనం చెప్పిన మాట వినవు. 181 00:15:32,110 --> 00:15:34,250 దాన్ని అప్పటికే ట్రైలర్ ఎక్కించి ఉంటారు. 182 00:15:34,450 --> 00:15:38,580 నువ్వు చేయాల్సిందల్లా ఆ వాహనం తీసుకుని, 280 మైళ్ళు నడిపి, 183 00:15:38,780 --> 00:15:40,100 ఆ బోనును తెరవాలి. 184 00:15:43,480 --> 00:15:44,630 ఎంత? 185 00:15:44,830 --> 00:15:47,430 - 30,000 డాలర్లు కావాలట. - బడ్జెట్ 20,000 డాలర్లే. 186 00:15:47,630 --> 00:15:51,280 అతనికి ఇద్దరు మనుషుల సాయం కావాలన్నాడు, వారికీ ఇవ్వాలన్నాడు. 187 00:15:55,240 --> 00:15:56,080 కూర్చో. 188 00:16:07,130 --> 00:16:09,010 మీరిద్దరూ ఎలా కలిశారు? 189 00:16:09,840 --> 00:16:13,120 ఈ ప్రశ్నకూ, బడ్జెట్‌కూ సంబంధమేంటో నాకు తెలియడం లేదు. 190 00:16:13,320 --> 00:16:17,310 ఒకరి గురించి నీకు పూర్తిగా తెలియకపోతే, వారితో ఎప్పటికీ బేరమాడకు. 191 00:16:24,650 --> 00:16:27,720 ఒక తినుబండారాల కొట్టు ముందు ఒకే వరుసలో ఉన్నాం. 192 00:16:27,920 --> 00:16:29,150 డాడ్జర్స్ జట్టు ఆడిన ఆట. 193 00:16:30,400 --> 00:16:31,860 అతను ఆకర్షణీయంగా అనిపించాడు. 194 00:16:39,080 --> 00:16:40,410 మందు కూడా ఒక కారణమా? 195 00:16:42,040 --> 00:16:46,920 ప్రత్యేకించి కాదు, కానీ అది సాయం చేసింది. 196 00:16:48,750 --> 00:16:51,090 మేం నాలుగున్నర నెలలపాటు డేట్ చేశాం. 197 00:16:52,550 --> 00:16:53,380 అది... 198 00:16:55,510 --> 00:16:56,340 ఉత్తేజకరంగా ఉండింది. 199 00:16:57,050 --> 00:16:57,890 అలాగా. 200 00:16:58,970 --> 00:17:01,810 అతను ఎప్పుడు ఫోన్ చేస్తాడో, వస్తాడో తెలిసేది కాదు... 201 00:17:03,810 --> 00:17:06,480 కాబట్టి అతను వచ్చినప్పుడు చాలా ఆనందపడేదాన్ని. 202 00:17:09,320 --> 00:17:11,320 సుమారు 100 సార్లు కన్నీరు పెట్టించాడు. 203 00:17:16,610 --> 00:17:18,370 పెట్రీస్ నా అతి పెద్ద తప్పు. 204 00:17:20,370 --> 00:17:23,040 మన అందరికీ ఓ తప్పు చేయడానికి అనుమతి ఉందనుకుంటాను. 205 00:17:31,000 --> 00:17:34,880 ధన్యవాదాలు, ఎలేన్, నాతో ఇలా అరమరికలు లేకుండా మాట్లాడినందుకు. 206 00:17:37,470 --> 00:17:41,390 - అంటే, 30,000 డాలర్లు సమ్మతమేనా? - లేదు, 20,000 డాలర్ల వద్దే ఆగుతున్నాం. 207 00:17:42,020 --> 00:17:45,310 కనీసం ఇప్పుడైనా అతనితో ఎలా బేరమాడాలో నీకు తెలియాలి. 208 00:18:40,620 --> 00:18:43,490 నేను అనుకున్న చోటులో నువ్వు ఎప్పుడూ ఉండవు. 209 00:18:44,620 --> 00:18:48,190 నేను ఇక్కడ పని చేస్తుంటే, గాంజా తాగుతూ రోజంతా గేమ్స్ ఆడేవాడిని. 210 00:18:48,390 --> 00:18:50,500 అవును. అలా నువ్వు ఒక్కడివే కావులే. 211 00:18:52,290 --> 00:18:55,860 చూడు, నేను గరిష్టంగా 20,000 డాలర్లు ఇవ్వగలను. 212 00:18:56,060 --> 00:18:58,740 అయితే నీకు ఏనుగు దక్కదనుకుంటాను. 213 00:18:58,940 --> 00:19:01,390 నువ్వు దీని నుండి తప్పించుకోలేవు, పెట్రీస్. 214 00:19:04,140 --> 00:19:05,140 అలా అనుకుంటున్నావా? 215 00:19:07,520 --> 00:19:11,550 నిన్ను మార్చగలనని అనుకోవడమే నేను చేసిన అతి పెద్ద తప్పు. అదుపు... 216 00:19:11,750 --> 00:19:12,610 చేయాలనుకోవడం. 217 00:19:13,520 --> 00:19:15,050 అప్పట్లో చిన్నతనం, అమాయకత్వం. 218 00:19:15,250 --> 00:19:18,260 జిమ్‌కు వెళ్ళి నీ వాళ్ళతో సరదాగా గడపాలన్నదే నీ జీవితాశయం. 219 00:19:18,460 --> 00:19:22,820 అది నాకు ఇప్పుడు అర్థమవుతోంది. 20,000 డాలర్లు నీ కలను సజీవంగా ఉంచబోతోంది. 220 00:19:25,790 --> 00:19:28,230 - ఈ పనిని ఎప్పుడు చేయాలి? - గురువారం. 221 00:19:28,430 --> 00:19:30,070 నేను ప్రణాళిక ఇవ్వగలను. 222 00:19:30,260 --> 00:19:33,280 నేను చెప్పిన చోటకు, చెప్పిన సమయానికి నువ్వు వెళ్లాలంతే. 223 00:19:33,480 --> 00:19:35,420 అది నీకు ఫర్వాలేదా, పెట్రీస్? 224 00:19:39,510 --> 00:19:42,390 - బ్యాంకుకు వెళుతున్నా, డానా. - సరే, పాటాఫ్ గారు. 225 00:20:17,300 --> 00:20:19,210 దేనిపై పని చేస్తున్నావు, క్రెగ్? 226 00:20:19,670 --> 00:20:20,720 ఏమీ లేదు. 227 00:20:24,680 --> 00:20:26,720 శాంగ్ గారి తర్వాతి సాహసం. 228 00:20:39,400 --> 00:20:40,650 అయ్యో. 229 00:20:50,910 --> 00:20:53,860 నా రక్తంలో చక్కెర స్థాయి గరిష్టానికో, కనిష్టానికో ఉండాలి. 230 00:20:54,060 --> 00:20:55,920 నాకు ఇప్పుడు ఏ మాత్రం తెలియదు. 231 00:20:56,830 --> 00:21:00,050 అది... చిరుతిళ్ళ వల్ల అయ్యుంటుంది. 232 00:21:00,880 --> 00:21:03,630 పని ప్రదేశంలో మత్తులో ఉన్నందుకు నన్ను తొలగిస్తావా? 233 00:21:04,220 --> 00:21:05,790 నేను నీ యజమానిని కాదు, క్రెగ్. 234 00:21:05,990 --> 00:21:08,680 హేయ్ బుజ్జీ, ఒక వారం ఆగు. ఏమైనా జరగవచ్చు. 235 00:21:14,140 --> 00:21:17,710 నేను ఇందాక చూసింది నీ మాజీ ప్రియుడినా? అతని పేరు ఏమన్నావు? 236 00:21:17,910 --> 00:21:18,860 ప్యాట్రిక్? 237 00:21:19,730 --> 00:21:22,440 - పెట్రీస్. - పెట్రీస్. 238 00:21:23,110 --> 00:21:25,280 మీరు ఇప్పుడు భోజనానికి వెళుతున్నారా? 239 00:21:27,240 --> 00:21:29,280 మేం మళ్ళీ కలుస్తున్నామంతే. 240 00:21:31,660 --> 00:21:33,900 నువ్వు మళ్ళీ రాబోయే రెండు నెలల్లో, 241 00:21:34,100 --> 00:21:37,630 ఆఫీస్ చుట్టూ జంకుతూ, టీనేజర్‌లా ఏడుస్తూ తిరగవు కదా? 242 00:21:39,040 --> 00:21:41,860 - నేనలా చేయలేదు. - హేయ్, నేను ఎప్పుడూ అనుకునేవాడిని... 243 00:21:42,060 --> 00:21:43,880 అతను ఎప్పుడైనా తెలుసుకున్నాడా? 244 00:21:44,880 --> 00:21:45,930 నీకు తెలుసుగా? 245 00:21:49,470 --> 00:21:53,040 నీకూ, ప్యాటికూ మధ్యనున్న సంబంధం అంతగా బాలేనందుకు బాధగా ఉంది, 246 00:21:53,240 --> 00:21:55,140 కానీ దాన్ని ఆఫీస్‌కు తీసుకు రాకు. 247 00:22:07,660 --> 00:22:08,990 పాటాఫ్ గారు. 248 00:22:10,240 --> 00:22:11,660 ...ఒక వెయ్యి. 249 00:22:12,910 --> 00:22:14,160 అంతేనా? 250 00:22:17,420 --> 00:22:20,110 - 10,000 డాలర్లు. - మనం 20,000 డాలర్లని చెప్పాం. 251 00:22:20,310 --> 00:22:23,360 సగం ఇప్పుడిస్తాం, సగం ఏనుగు వీధుల్లోకి వచ్చాక ఇస్తాం. 252 00:22:23,560 --> 00:22:26,740 కానీ ఒప్పందం అది కాదు. పెట్రీస్ ఈ సాయంత్రం వెళుతున్నాడు. 253 00:22:26,940 --> 00:22:29,950 - 20,000 డాలర్లు ఆశిస్తున్నాడు. - అవును, కానీ దాని తర్వాత, 254 00:22:30,150 --> 00:22:33,370 పెట్రీస్ వ్యక్తిత్వం గురించి చెప్పావు, నమ్మదగిన మనిషి కాడు. 255 00:22:33,570 --> 00:22:34,810 నాకు పెట్రీస్ తెలుసు. 256 00:22:35,180 --> 00:22:36,840 తనని ఓ స్థాయి వరకే బలవంతపెట్టగలం. 257 00:22:37,030 --> 00:22:39,420 సగం డబ్బును అతను స్వీకరించడు. 258 00:22:39,620 --> 00:22:42,400 అయితే నువ్వు అతనికి ఇతర తాయిలాలను అందించాలి. 259 00:22:44,730 --> 00:22:45,720 ఏమన్నారు? 260 00:22:45,920 --> 00:22:47,820 నీకు ఈ మనిషితో ఒక గతం ఉంది. 261 00:22:48,240 --> 00:22:51,520 మీ ఇద్దరికీ ఒకప్పుడు ఒకరంటే ఒకరికి భౌతిక ఆకర్షణ ఉండేది. 262 00:22:51,720 --> 00:22:53,330 ఆ ఉద్వేగాలు ఇంకా అలానే ఉన్నాయా? 263 00:22:55,080 --> 00:22:58,820 పాటాఫ్ గారు, తర్వాత మీరు ఏం మాట్లాడుతారో, చాలా జాగ్రత్తగా... 264 00:22:59,010 --> 00:23:00,790 ఆలోచించి మాట్లాడండి. 265 00:23:01,670 --> 00:23:02,790 తప్పకుండా. 266 00:23:03,710 --> 00:23:05,880 నీ స్థానంలో ఉంటే, తనతో పడుకునేవాడిని. 267 00:23:07,050 --> 00:23:10,130 కానీ నువ్వు గుర్తు చేస్తున్నట్టుగా, యజమాని నువ్వే. 268 00:23:12,140 --> 00:23:13,390 నేను అలా పని చేయను. 269 00:23:14,470 --> 00:23:17,210 అయితే మనం మరో ప్రత్యామ్నాయం కోసం మేధోమథనం చేయాలా? 270 00:23:17,410 --> 00:23:19,140 అలారం గడియారం తీసుకురానా? 271 00:23:19,600 --> 00:23:22,900 నన్ను నేను కించపరుచుకోకుండా నాకు కావాల్సింది సాధించుకోగలను. 272 00:23:24,230 --> 00:23:26,530 శాంగ్ గారి డబ్బు సాయంతో. 273 00:23:33,120 --> 00:23:35,980 అది అతని అసలు పేరు కూడా కాదు. నీకు అది తెలుసా? 274 00:23:36,180 --> 00:23:37,770 ఇంకా పని గురించే మాట్లాడుతున్నామా? 275 00:23:37,970 --> 00:23:40,150 నీ యజమాని ఎవరో నీకు తెలుసుకోవాలని లేదా? 276 00:23:40,350 --> 00:23:44,440 అతను యుద్ధనేరాల అపరాధి కావచ్చు. ఎఫ్‌బీఐ వారి నేరగాళ్ళ పట్టికలో ఉండవచ్చు. 277 00:23:44,640 --> 00:23:46,340 అతను మా అంకుల్ మాంటీలా కనిపిస్తాడు. 278 00:23:49,010 --> 00:23:50,680 - చీర్స్. - చీర్స్. 279 00:23:53,470 --> 00:23:55,080 అతను ఎక్కడ జీవిస్తాడో తెలుసా? 280 00:23:55,280 --> 00:23:57,180 - మీ అంకుల్ మాంటీనా? - పాటాఫ్. 281 00:23:58,640 --> 00:24:00,710 నాకు తెలియదు. ఎప్పుడూ ఇంటికి వెళ్లడు. 282 00:24:00,910 --> 00:24:02,960 సరే. ఎక్కడో ఒక చోట నివసిస్తుంటాడు. 283 00:24:03,160 --> 00:24:04,860 ఎపుడూ శుభ్రమైన చొక్కా వేసుకుంటాడు. 284 00:24:05,860 --> 00:24:07,650 తన నుండి తాజా వాసన వస్తూంటుంది. 285 00:24:09,530 --> 00:24:11,200 అది నిజమే. 286 00:24:35,930 --> 00:24:37,140 డేట్ ఉందా? 287 00:24:40,520 --> 00:24:42,020 క్లయింట్ సమావేశం. 288 00:24:43,190 --> 00:24:46,690 నా సలహా, మరీ గట్టిగా ప్రయత్నించకు. 289 00:25:07,590 --> 00:25:09,920 - శుభరాత్రి, ఎలేన్. - శుభరాత్రి. 290 00:25:22,480 --> 00:25:24,040 ఆహారం ఆర్డర్ చేస్తున్నామా లేదా? 291 00:25:24,240 --> 00:25:26,550 అతని ఇల్లు హాలీవుడ్ హిల్స్‌లో ఉన్నట్టుంది. 292 00:25:26,750 --> 00:25:30,090 ఇది చూశావా? ప్రతీ రోజూ ఒకే దారిలో వెళుతున్నాడు, వస్తున్నాడు. 293 00:25:30,290 --> 00:25:32,510 నువ్వు యజమాని ఫోన్‌ను అనుసరిస్తున్నావా? 294 00:25:32,710 --> 00:25:35,660 దానిలో నిఘా సాఫ్ట్‌వేర్ పెట్టాను. అతనికి అసలు తెలియదు. 295 00:25:41,450 --> 00:25:44,210 నువ్వు బండి నడపలేనంతగా తాగలేదుగా? 296 00:26:04,480 --> 00:26:05,600 గంట ఆలస్యంగా వచ్చావు. 297 00:26:13,400 --> 00:26:14,610 ఇక్కడ ఒకదానివే ఉన్నావా? 298 00:26:15,610 --> 00:26:16,610 మనం మాత్రమే ఉన్నాం. 299 00:26:16,990 --> 00:26:18,410 డబ్బు తెచ్చావా? 300 00:26:19,200 --> 00:26:22,120 ఒక నిమిషం వచ్చి కూర్చో. కాస్త మాట్లాడుకుందాం. 301 00:26:24,040 --> 00:26:25,410 మీ చెల్లి ఎలా ఉంది? 302 00:26:26,410 --> 00:26:27,770 నాకు తనంటే ఎప్పుడూ ఇష్టమే. 303 00:26:27,970 --> 00:26:29,830 ఈ శరదృతువులో మరో బిడ్డను కంటోంది. 304 00:26:31,670 --> 00:26:32,800 నీ సంగతేంటి? 305 00:26:34,670 --> 00:26:36,840 ప్రస్తుతం నీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? 306 00:26:38,010 --> 00:26:39,640 ప్రత్యేకంగా ఎవరూ లేరు. 307 00:26:40,590 --> 00:26:43,510 - నీకూ? - వీలైనప్పుడు సరదాలు పొందుతున్నాను. 308 00:26:47,100 --> 00:26:48,810 ఇది అదే అనుకుంటా? 309 00:26:53,230 --> 00:26:54,430 10,000 డాలర్లు ఉన్నాయి. 310 00:26:54,630 --> 00:26:57,740 జంబో నగరానికి రాగానే మరో 10,000 డాలర్లు అందుతాయి. 311 00:26:59,360 --> 00:27:01,200 నాతో తమాషా చేస్తున్నావా, బంగారం? 312 00:27:08,710 --> 00:27:09,980 మనం ఎక్కడున్నాం? 313 00:27:10,180 --> 00:27:12,920 నాకు తెలియదు. నీ మ్యాప్‌నే అనుసరిస్తున్నాను. 314 00:27:13,420 --> 00:27:16,240 - ఇక్కడ ఏమీ లేదు. - ఆగు, బండి ఆపుకో. 315 00:27:16,440 --> 00:27:17,740 - ఇక్కడా? - ఇక్కడే. ఇక్కడే. 316 00:27:17,940 --> 00:27:18,840 సరే. 317 00:27:29,600 --> 00:27:30,690 ఆ చోటు ఇదే. 318 00:27:31,940 --> 00:27:34,110 అతను ప్రతీ రోజూ వచ్చేది ఇక్కడికే. 319 00:27:34,400 --> 00:27:36,190 ఏంటీ ఘోరం? మనం ఎక్కడున్నాం? 320 00:27:38,110 --> 00:27:39,150 బాబోయ్. 321 00:27:48,910 --> 00:27:51,580 ఇది నా ఇల్లు ఎంత ఉందో అంతే ఉంది. 322 00:28:17,480 --> 00:28:18,690 ఏంటి ఈ ఘోరం? 323 00:28:21,570 --> 00:28:25,830 ఈ చెత్తగాడు మలవిసర్జన చేయడానికి ఇంత దూరం వస్తాడా! 324 00:28:26,450 --> 00:28:27,280 ఏంటి? 325 00:28:27,740 --> 00:28:28,740 నువ్వు తమాషా... 326 00:28:46,300 --> 00:28:48,710 నీ యజమానికి కాల్ చేసి, మొత్తం 20 వేలు కావాలని చెప్పు, 327 00:28:48,910 --> 00:28:50,170 లేదంటే ఈ పని జరగదు. 328 00:28:50,370 --> 00:28:53,710 నేను కాల్ చేయనక్కర్లేదు. ఎలా కావాలో అలా చేసే అధికారం నాకుంది. 329 00:28:53,910 --> 00:28:56,190 నేను బంధాన్ని విడిచినందుకు నీకు కోపం పోలేదేమో. 330 00:28:56,980 --> 00:28:58,610 నాకు అది మరోలా గుర్తుందే. 331 00:29:07,030 --> 00:29:09,700 చూడు, పెట్రీస్. 332 00:29:15,080 --> 00:29:18,340 విను, నువ్వు ఆ డబ్బు తీసుకుని, 333 00:29:18,790 --> 00:29:21,920 నేను చెప్పినట్టు వెళ్ళి ఆ పని చేస్తావు. 334 00:29:22,800 --> 00:29:24,630 నాకు ఇదెలా తెలుసో నీకు తెలుసా? 335 00:29:25,800 --> 00:29:27,600 ఎందుకంటే నీకు నాపై నమ్మకముంది. 336 00:29:28,680 --> 00:29:30,010 నీతో ఎప్పుడూ అబద్ధమాడలేదు. 337 00:29:31,640 --> 00:29:33,230 నిన్నెప్పుడూ మోసగించలేదు. 338 00:29:35,900 --> 00:29:37,150 మన ఒప్పందం ఖాయమేనా? 339 00:29:44,490 --> 00:29:46,610 మనం పానీయం తాగి మాట్లాడుకుందాం. 340 00:29:48,320 --> 00:29:49,450 ఏం జరుగుతుందో చూద్దాం. 341 00:29:54,620 --> 00:29:56,370 నన్ను ఎప్పుడూ కాదనలేకపోయావు. 342 00:29:58,040 --> 00:30:00,090 నీకు ఆ ఏనుగు ఎంతగా కావాలో నాకు తెలుసు. 343 00:30:01,960 --> 00:30:05,220 ఒక పానీయమే, నేనే కొంటాను. 344 00:30:43,960 --> 00:30:45,010 ఏంటి? 345 00:30:46,420 --> 00:30:47,880 నాకు ఒంట్లో బాగోలేదు. 346 00:30:50,590 --> 00:30:52,560 నువ్వు ఎన్ని సార్లు తాగావు? 347 00:30:52,970 --> 00:30:55,810 నాకు తెలియదు. మూడో ఐదో. 348 00:30:57,140 --> 00:30:58,480 ఎక్కువ సార్లు అవసరం లేదు. 349 00:31:02,020 --> 00:31:04,070 ఆమె తిరిగి వస్తుందని నేను అనుకోను. 350 00:31:05,150 --> 00:31:06,860 దాని గురించి ఏమనుకుంటున్నావు? 351 00:31:08,280 --> 00:31:09,450 ప్రస్తుతం... 352 00:31:11,320 --> 00:31:12,620 అన్నీ సర్వనాశనం కానీ. 353 00:31:13,120 --> 00:31:15,480 పెళ్ళి వద్దు, జీసస్ వద్దు. 354 00:31:15,680 --> 00:31:18,540 "మరొకరిని సంతోషపెట్టడానికి మనల్ని మార్చుకోవడం" వద్దు. 355 00:31:19,870 --> 00:31:22,000 నాకు ఏదీ వద్దు. 356 00:31:24,920 --> 00:31:27,870 వాంతి వచ్చే లోపు ఓ పాత్ర తీసుకో, నిద్రపోవడానికి చూడు. 357 00:31:28,070 --> 00:31:29,740 హేయ్, ఆగు. ఎలేన్, ఆగు. 358 00:31:29,940 --> 00:31:33,100 అడగటం మరిచిపోయాను. ఆ ఏనుగును తెచ్చావా? 359 00:31:36,560 --> 00:31:38,830 శుక్రవారం ఉదయం మొదటి ఘటన, 360 00:31:39,030 --> 00:31:42,770 జంబో మన కంపెనీ బోర్డు కింద 4వ వీధిలో ఊరేగుతుంది. 361 00:31:43,770 --> 00:31:45,610 దీన్ని ఎలా సాధించావు? 362 00:31:48,400 --> 00:31:50,900 నాకు కావాల్సినప్పుడు మనుషుల్ని ఒప్పించగలను. 363 00:31:54,620 --> 00:31:55,530 శుభరాత్రి. 364 00:31:58,620 --> 00:31:59,540 శుభరాత్రి. 365 00:32:50,880 --> 00:32:51,920 విరామ సమయం. 366 00:33:49,610 --> 00:33:51,550 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 367 00:33:51,750 --> 00:33:53,690 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల