1 00:00:06,790 --> 00:00:07,950 ఫ్రాంక్ ఫ్లోరెజ్. 2 00:00:08,150 --> 00:00:11,320 అతని గురించి తెలియాలంటే, ఫ్రాంక్ ఫ్లోరెజ్‌ను కనుక్కో. 3 00:00:11,520 --> 00:00:14,740 - ఫ్రాంక్ ఫ్లోరెజ్ గురించి పాటాఫ్ చెప్పాడా? - చెప్పలేదు 4 00:00:14,940 --> 00:00:18,920 శాంగ్ గారు, నా మార్గదర్శకత్వంలో, జనాలు మిమ్మల్ని ఆరాధిస్తారు. 5 00:00:19,110 --> 00:00:21,380 ఒక రోజున, వాళ్ళు మీకు మోకరిల్లుతారు. 6 00:00:21,580 --> 00:00:23,090 నువ్వు దాన్ని సోమవారం వేసుకో. 7 00:00:23,290 --> 00:00:26,590 - సోమవారమా? - చర్చి. ఫాదర్ స్టోలెన్‌ను కలుస్తున్నాం. 8 00:00:26,790 --> 00:00:29,680 నేను ఊహించిన దానికంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 9 00:00:29,880 --> 00:00:33,510 ఖర్చులు తగ్గించేందుకు మనం వెంటనే చర్యలు తీసుకోకపోతే, ఆరు వారాలు కూడా మనలేము. 10 00:00:33,710 --> 00:00:35,810 అతని సహాయకురాలు నేనా, లేదా ఇంకా నువ్వేనా? 11 00:00:36,010 --> 00:00:38,100 నువ్వే. నేను సృజనాత్మక సలహాదారును. 12 00:00:38,300 --> 00:00:39,350 మీకు నచ్చిన ఆట. 13 00:00:39,550 --> 00:00:41,350 సీడబ్ల్యూతో ఎర్ర మీట. మీరు ఆడవచ్చు. 14 00:00:41,550 --> 00:00:42,860 ఫ్లోరెజ్‌ను కనుగొన్నా. 15 00:00:43,060 --> 00:00:45,370 పాటాఫ్ ఫోన్‌లో వేగులాంటి సాఫ్ట్‌వేర్ పెట్టా. 16 00:00:48,130 --> 00:00:50,960 క్లిష్టపరిస్థితుల్లో శాంగ్ మనకు నిర్దేశం చేస్తారు. 17 00:01:37,840 --> 00:01:39,300 హలో? పాటాఫ్ గారు? 18 00:01:39,890 --> 00:01:42,640 ఈ ఉదయం అందమైనది, క్రెగ్. 19 00:01:44,390 --> 00:01:46,420 ఇంత ఉదయాన్నే కాల్ చేసినందుకు క్షమించండి. 20 00:01:46,620 --> 00:01:51,230 నేను... రాత్రంతా మేలుకొనే ఉన్నాను, అంతటా వ్యాపిస్తున్న ఆ సూక్ష్మ క్రిమి వల్ల. 21 00:01:51,730 --> 00:01:52,980 సూక్ష్మ క్రిమినా? 22 00:01:53,650 --> 00:01:56,100 అవును. దాని ధాటికి అందరూ జబ్బు పడుతున్నారు. 23 00:01:56,300 --> 00:01:59,530 అంటే, ఎర్రటి కళ్ళు, రొమ్ముల్లో అదురు పుట్టించే దగ్గు. 24 00:02:00,070 --> 00:02:03,830 ఏది ఏమైనా, వీలైనంత త్వరగా మీకు కాల్ చేసి చెబుదాం అనుకున్నా... 25 00:02:04,660 --> 00:02:06,120 అంటే... 26 00:02:07,960 --> 00:02:09,250 ఏంటి? 27 00:02:11,130 --> 00:02:13,630 నేను ఈరోజు పనికి రావడం లేదు. 28 00:02:18,260 --> 00:02:19,180 పాటాఫ్ గారు? 29 00:02:19,930 --> 00:02:25,220 - ఆఫీస్‌కు రాకుండా ఎక్కడ ఉంటావు? - ఇంట్లో మంచం మీద పడుకుని ఉంటాను. 30 00:02:25,640 --> 00:02:29,630 రౌల్ అన్నిటినీ వేగంగా చేయబోతున్నాడు, నన్ను ఫోన్‌లో సంప్రదించవచ్చు, 31 00:02:29,830 --> 00:02:31,230 ఏదైనా అవసరమొస్తే. 32 00:02:34,070 --> 00:02:35,400 పాటాఫ్ గారు? 33 00:02:46,660 --> 00:02:48,370 మీ సెషన్ ముగిసింది 34 00:03:05,970 --> 00:03:08,560 ద కన్సల్టెంట్ - ఎస్1 35 00:03:28,540 --> 00:03:33,920 ఈ ఉదయం శాంగ్ మనకు గొప్ప ఆనందాన్ని కలిగించడాన్ని చూస్తున్నాను. 36 00:03:34,500 --> 00:03:36,590 నవ్వు ఉత్పాదకతకు మంచిది. 37 00:03:37,300 --> 00:03:40,050 ఆరోగ్యానికి, మానసిక శ్రేయస్సుకు మంచిది. 38 00:03:43,090 --> 00:03:47,290 దురదృష్టవశాత్తూ, మనం ఈ రోజును బాధాకరమైన వార్తతో ప్రారంభిస్తున్నాం. 39 00:03:47,490 --> 00:03:52,690 మన సీనియర్ కోడర్స్‌లో ఒకరైన క్రెగ్ హార్న్‌కు రాత్రి జబ్బు చేసింది. 40 00:03:53,480 --> 00:03:58,340 క్రెగ్, రెండేళ్ళకు పైగా శాంగ్ గారికి విధేయత గల సేవకుడిగా ఉన్నాడు, 41 00:03:58,540 --> 00:04:02,050 అతను మన కుటుంబానికి తీరని లోటును మిగల్చబోతున్నాడు. 42 00:04:02,250 --> 00:04:06,450 మీ అందరినీ తలలు వంచి, అతని కోసం ప్రార్థించమని అడుగుతున్నాను. 43 00:04:19,710 --> 00:04:20,950 సంతోషకరమైన వార్త ఏంటంటే, 44 00:04:21,150 --> 00:04:25,790 మార్కెటింగ్ శాఖకు చెందిన అర్సులా, బాస్టన్‌కు వెళ్ళిపోయింది, 45 00:04:25,990 --> 00:04:29,040 అక్కడ ఆమె తండ్రి గుండెనొప్పి నుండి తేరుకుంటున్నారు. 46 00:04:29,240 --> 00:04:32,750 ఆమె, ఆమె భాగస్వామి క్యాథరిన్, ఆయనకు సపర్యలు చేస్తారు, 47 00:04:32,950 --> 00:04:36,130 ఆ కొత్త రాష్ట్రంలో తమ కెరియర్‌లను మళ్ళీ ప్రారంభించుకుంటూ. 48 00:04:36,330 --> 00:04:39,820 అర్సులాతో మాట్లాడినప్పుడు ఆమె మరో స్త్రీతో సంభోగిస్తుందని విన్నాను. 49 00:04:40,360 --> 00:04:44,280 పాలకవర్గపు స్వీట్‌లోని ఆమె కార్యాలయ గది ఇప్పుడు ఖాళీగా ఉంది. 50 00:04:46,700 --> 00:04:47,830 అది ఎవరికి కావాలి? 51 00:04:50,450 --> 00:04:51,450 ఎవరికీ వద్దా? 52 00:05:05,880 --> 00:05:08,040 మీలో మీరే నిర్ణయించుకోనిస్తాను. 53 00:05:08,240 --> 00:05:10,810 దాన్ని ఎవరు ఎక్కువగా ఆశిస్తున్నారో, అది వారికే. 54 00:05:18,810 --> 00:05:20,230 ఏంటి. నిజంగా అంటున్నాడా? 55 00:05:47,090 --> 00:05:48,790 హేయ్. బానే ఉన్నావా? 56 00:05:48,990 --> 00:05:49,830 పొమోనాలో ఉన్నాను. 57 00:05:50,030 --> 00:05:52,460 ఫ్రాంక్ ఫ్లోరెజ్‌ దుకాణానికి 3 ని.ల దూరంలో ఉన్నా. 58 00:05:52,660 --> 00:05:54,960 మనం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా. 59 00:05:55,160 --> 00:05:56,460 తెలుసు, కానీ ఉండలేకపోయాను. 60 00:05:56,660 --> 00:05:59,510 జబ్బు సెలవు పెట్టా, పనికి వెళుతున్నట్లు ప్యాటికి చెప్పా, 61 00:05:59,700 --> 00:06:01,420 కానీ రైలు ఎక్కాను. 62 00:06:01,620 --> 00:06:03,570 ఈరోజు కాలేజీ ఎగ్గొట్టిన కుర్రాడిని. 63 00:06:04,570 --> 00:06:06,600 నీకు ఏ జబ్బని పాటాఫ్‌కు చెప్పావు? 64 00:06:06,800 --> 00:06:10,060 - సాధారణ దగ్గు, జలుబు. - జాగ్రత్తగా ఉండు, క్రెగ్. 65 00:06:10,260 --> 00:06:12,480 వీరిద్దరి బంధం ఏమిటో మనకు తెలియదు. 66 00:06:12,680 --> 00:06:15,000 సరిపుచ్చడానికి పెద్ద కథనే అల్లేశాను. 67 00:06:15,620 --> 00:06:18,690 రైలులో పెళ్ళి ఉంగరాల నమూనాలు గీశాను. 68 00:06:18,890 --> 00:06:22,110 ఇది క్రెగ్ కోసం. అతనికి మాకరోన్స్ పంపుతున్నాం. 69 00:06:22,310 --> 00:06:24,950 త్వరగా కోలుకో 70 00:06:25,150 --> 00:06:27,950 అవసరమొస్తే, చాలా అతికినట్టు అబద్ధాలు చెప్తాను. 71 00:06:28,150 --> 00:06:30,680 - నీ అంచనాలకు మించే చెప్తావులే. - ఉంటాను. 72 00:06:39,270 --> 00:06:45,280 ఫ్లోరెజ్ అండ్ ఫ్లోరెజ్ నగల దుకాణం 73 00:06:51,620 --> 00:06:56,200 ఎంపిక చేసిన వస్తువులుపై ధరలు ఎంపిక చేసినవాటిపై ప్రత్యేక డిస్కౌంట్లు 74 00:07:11,590 --> 00:07:13,010 వినియోగదారుడా! 75 00:07:13,720 --> 00:07:14,870 అవును. హాయ్. 76 00:07:15,070 --> 00:07:18,670 - మీరేనా యజమాని? - ఫ్రాంక్ ఫ్లోరెజ్. 1983లో స్థాపించాం. 77 00:07:18,870 --> 00:07:22,380 మీరు పెళ్ళి ఉంగరాలు చేసివ్వాలి. ఇదిగో ఇలాంటివి. 78 00:07:22,580 --> 00:07:26,760 తలా, తోకా రెండూ కలుసుకోవాలి. చాలా బాగుంటాయని అనిపించింది. 79 00:07:26,960 --> 00:07:28,280 ఈమెను ప్రేమిస్తున్నావా? 80 00:07:29,440 --> 00:07:30,570 అవును, ఎంతగానో. 81 00:07:31,780 --> 00:07:33,910 ఆమె వేలికి మలుగు చేపను పెట్టకు. 82 00:07:35,240 --> 00:07:36,950 అది పాములా ఉండాలి. 83 00:07:37,240 --> 00:07:39,250 ఆడవారికి బంగారమంటే ఇష్టం. 84 00:07:40,370 --> 00:07:41,210 సరళమైనది. 85 00:07:42,670 --> 00:07:43,630 సాంప్రదాయమైనది. 86 00:07:44,840 --> 00:07:47,550 - నన్ను ఎలా తెలుసుకున్నావు? - ఒకరు మీ పేరు సూచించారు. 87 00:07:48,260 --> 00:07:51,630 నా స్నేహితురాలు... మిలాని చెప్పింది. 88 00:07:53,680 --> 00:07:55,050 రష్యన్ మహిళ. 89 00:07:56,810 --> 00:07:58,790 చాలా కాలం క్రితం కలిశామేమో. 90 00:07:58,990 --> 00:08:01,560 ఆ. కాదు, మీకు ఈ పేరు గుర్తుండే ఉంటుంది. 91 00:08:03,270 --> 00:08:06,230 మనందరికీ ఒక ఉమ్మడి మిత్రుడు ఉన్నాడు. 92 00:08:06,480 --> 00:08:07,770 రీజెస్ పాటాఫ్. 93 00:08:27,420 --> 00:08:28,340 నేనేమైనా... 94 00:08:28,590 --> 00:08:30,420 మిమ్మల్ని సంకటపరిచే విషయం చెప్పానా? 95 00:08:31,720 --> 00:08:35,550 రెజిస్టర్డ్ ఎట్ ద యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ ఆఫీస్. 96 00:08:36,550 --> 00:08:37,550 ఏమన్నారు? 97 00:08:37,760 --> 00:08:42,270 "రీజెస్ పాటాఫ్." నాకు అతను తెలుసా అని అడిగావు కదా? 98 00:08:42,980 --> 00:08:48,440 నేను చెప్తున్నా కదా, అతను ఉనికిలోనే లేడు. 99 00:08:49,520 --> 00:08:52,220 సారీ. ఇక్కడికి రావటమనే పెద్ద తప్పు చేశానని తెలుసు. 100 00:08:52,420 --> 00:08:53,600 అతను నా మిత్రుడు కాదు. 101 00:08:53,800 --> 00:08:57,320 మీరు గేట్లు తెరిస్తే, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బందిపెట్టను. ఒట్టు. 102 00:09:01,830 --> 00:09:03,040 అతన్ని కలిశావా? 103 00:09:04,580 --> 00:09:05,580 ఏంటి? 104 00:09:05,920 --> 00:09:07,330 ప్రత్యక్షంగా కలిశావా? 105 00:09:07,880 --> 00:09:09,210 అతన్ని చూశావా? 106 00:09:13,170 --> 00:09:14,840 ప్రతీ రోజూ చూస్తుంటాను. 107 00:09:15,220 --> 00:09:17,050 ఉ. 10 నుండి సా. 6 దాకా. 108 00:09:17,800 --> 00:09:21,850 అయితే, అతను మీకు ఎలా తెలుసో మీరు చెప్పాలనుకుంటున్నారా? 109 00:09:27,520 --> 00:09:28,520 వెనుక వైపుకు రా. 110 00:09:45,410 --> 00:09:47,900 అప్‌స్కర్ట్ జంగల్‌ నిర్మాణానికి తగిన నిధులున్నాయి. 111 00:09:48,100 --> 00:09:50,110 బహుశా, వచ్చే వారం పరీక్షలు చేయవచ్చు, 112 00:09:50,310 --> 00:09:54,760 ప్రస్తుతానికి మనం "బహుశా" అనే చెప్పాలి, మనం అధిక సమయం పని చేస్తే తప్ప... 113 00:09:59,930 --> 00:10:02,000 ఎరిక్ తాను అర్హుడని అనుకుంటున్నాడు, 114 00:10:02,200 --> 00:10:05,560 కానీ ట్రిషా పోరాడకుండా వదిలేలా లేదు. అతను చూస్తాడు. 115 00:10:06,230 --> 00:10:09,100 సాధారణంగా, ఇక్కడ జరిగే పనులు, ఆ పద్ధతిలో జరగవు. 116 00:10:11,900 --> 00:10:15,240 నువ్వు నీ చేయి ఎత్తలేదు, ఎలేన్. నేను గమనించాను. 117 00:10:16,490 --> 00:10:20,950 నిర్వాహక వర్గపు స్వీట్‌లో నీకు కార్యాలయం వద్దని నేను అనుకోవాలా? 118 00:10:22,490 --> 00:10:24,040 కార్యాలయాన్ని ఇష్టపడతాను. 119 00:10:24,700 --> 00:10:28,460 కానీ నాకు నా కార్యాలయం లభిస్తే, అది నా ప్రతిభ ద్వారానే లభించాలి. 120 00:10:28,870 --> 00:10:32,780 వ్యాపారంలో ప్రతిభకు మరీ ఎక్కువ విలువను ఇచ్చారని అనిపిస్తుంది. 121 00:10:32,980 --> 00:10:37,340 ఎవరు చెట్టు పైకి ఎక్కగలరో, వాళ్ళే గెలుపును సాధించినట్టు. 122 00:10:46,560 --> 00:10:48,060 ఇది మీ కార్యాలయమా? 123 00:10:49,190 --> 00:10:51,130 ఈ మధ్యన నేను ఎక్కువగా పని చేయడం లేదు. 124 00:10:51,330 --> 00:10:53,320 అవును, బయట పోటీ ఎక్కువగా ఉంది. 125 00:10:54,570 --> 00:10:57,280 నేనతనికి తయారు చేసిచ్చిన మొట్టమొదటి వస్తువు ఇదే. 126 00:11:03,830 --> 00:11:05,040 ఇదేంటి? టైకు వాడే సూదా? 127 00:11:05,740 --> 00:11:09,000 మొదట్లో... నాకే తెలియలేదు. 128 00:11:11,540 --> 00:11:14,210 ఇక్కడికి ఎంతో మంది వైద్యులు వచ్చేవారు. 129 00:11:15,300 --> 00:11:17,550 పర్లాంగు దూరంలో ఒక ఆసుపత్రి ఉంది. 130 00:11:18,550 --> 00:11:22,470 వాళ్ళు షిఫ్ట్ మారే వేళలలో వచ్చి నగలను చూసేవారు. 131 00:11:23,890 --> 00:11:26,580 ఒకటి తయారు చేసివ్వాలని ఆమె అడిగింది. 132 00:11:26,780 --> 00:11:29,560 ఒక ప్రత్యేక వ్యక్తికి కానుక. 133 00:11:56,630 --> 00:11:59,130 ఆమె ఇచ్చిన కొలతలకు అది కచ్చితంగా సరిపోవాలి. 134 00:12:01,430 --> 00:12:03,470 అదొక్కటే షరతు. 135 00:12:12,690 --> 00:12:15,300 ఇక అప్పుడే అతని పేరును నేను తొలిసారి చూడటం. 136 00:12:15,500 --> 00:12:18,720 రీజెస్ పాటాఫ్ 137 00:12:18,920 --> 00:12:24,870 తరువాతి మూడేళ్ళలో, ఆ పేరును మరో 205 సార్లు చూశాను. 138 00:12:49,890 --> 00:12:50,720 ప్యాటి? 139 00:12:51,850 --> 00:12:53,590 హేయ్, రౌల్. ఎలా ఉన్నావు? 140 00:12:53,790 --> 00:12:56,000 ఛత్. అతని వస్తువులు తీసుకెళ్ళడానికి వచ్చావా? 141 00:12:56,200 --> 00:12:59,230 - ఏంటి? - ప్యాటి, హాయ్. 142 00:12:59,900 --> 00:13:02,530 - ఎలేన్. - అవును, మందు తాగే స్నేహితురాలు. 143 00:13:03,610 --> 00:13:05,060 మేము స్థానాలు అటు ఇటు మార్చాం, 144 00:13:05,260 --> 00:13:07,560 ప్రస్తుతం అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించనా? 145 00:13:07,760 --> 00:13:08,530 సరే. అలాగే. 146 00:13:09,370 --> 00:13:12,480 మీ నిశ్చితార్ధానికి శుభాకాంక్షలు. 147 00:13:12,680 --> 00:13:15,360 జత కుదిరే ఉంగరాలు రూపొందించాలని క్రెగ్ ఆలోచన. 148 00:13:15,560 --> 00:13:18,210 ప్రయత్నిస్తే సంతోషిస్తా. బద్ధకపు బాదుషా ఎక్కడా? 149 00:13:19,500 --> 00:13:21,630 ఇతరులతో బయటకు వెళ్ళాడని అనుకుంటాను. 150 00:13:22,130 --> 00:13:24,530 భోజనపు సమావేశం, విసిగించే సాంకేతిక విషయాలు. 151 00:13:24,730 --> 00:13:27,040 అతన్ని ఆశ్చర్యపరచాలని సూషీ తెచ్చాను. 152 00:13:27,240 --> 00:13:30,180 ప్యాషన్ రోల్. వారి కరకరలాడే అన్నం అంటే అతనికి ఇష్టం. 153 00:13:32,220 --> 00:13:34,790 - అతనికి కాల్ చేస్తాను. - సరే. 154 00:13:34,990 --> 00:13:36,960 నిన్ను కలవటం బాగుంది... 155 00:13:37,160 --> 00:13:38,730 - ఎలేన్. - ఎలేన్. 156 00:13:41,110 --> 00:13:42,570 సందేశాన్ని ఇవ్వండి. థాంక్స్. 157 00:13:42,820 --> 00:13:44,680 హేయ్ బుజ్జీ, మీ ఆఫీసుకు వచ్చాను. 158 00:13:44,880 --> 00:13:47,610 నువ్వు ఎక్కడున్నావు? నాకు కాల్ చేయి. 159 00:13:48,200 --> 00:13:49,410 మనకొక అతిథి వచ్చారు. 160 00:13:50,330 --> 00:13:53,200 - పాటాఫ్ గారు, ఈవిడ ప్యాటి. - మీరేనా పాటాఫ్? 161 00:13:54,580 --> 00:13:58,250 - ఏకైక పాటాఫ్? - మీరు క్రెగ్‌కు కాబోయే భార్య కదా? 162 00:13:58,960 --> 00:14:01,590 ఈ అసాధ్యమైన కాలంలో మీరెలా నెట్టుకొస్తున్నారు? 163 00:14:02,300 --> 00:14:05,630 కాంప్‌వేర్ కుటుంబం మీకు ఏ రకంగా సహాయపడగలదు? 164 00:14:06,340 --> 00:14:08,790 - ఏ విషయంగా? - క్రెగ్ అనారోగ్యం విషయంగా. 165 00:14:08,990 --> 00:14:12,460 ఈ ఉదయం కాల్ చేశాడు, మరణానికి చేరువలో ఉన్నట్టు అనిపించింది. 166 00:14:12,660 --> 00:14:13,670 క్రెగ్ సెలవు పెట్టాడా? 167 00:14:13,870 --> 00:14:15,710 ఎక్కడో సమాచార లోపం ఏర్పడింది. 168 00:14:15,910 --> 00:14:17,340 ఎలేన్... ఒక్క క్షణం. 169 00:14:17,540 --> 00:14:20,560 నిధుల ఖర్చు వివరాలను సరి చేశాను, అవి నీ బల్లపై ఉన్నాయి. 170 00:14:21,150 --> 00:14:22,360 ఆ పని చూస్తాను. 171 00:14:24,480 --> 00:14:26,280 మీకు సంకటం కలిగించినట్టు ఉన్నా. 172 00:14:27,070 --> 00:14:28,150 మీ వల్ల కాదులెండి. 173 00:14:35,830 --> 00:14:37,370 సందేశాన్ని ఇవ్వండి. థాంక్స్. 174 00:14:37,750 --> 00:14:39,040 పీకల్లోతు చిక్కుకున్నావు. 175 00:14:39,500 --> 00:14:40,540 నాకు కాల్ చేయి. 176 00:14:48,680 --> 00:14:49,800 ఓహ్, ఛత్. 177 00:15:11,410 --> 00:15:13,410 - మీ బ్యాటరీలో పవర్ లేదు. - కాదు. 178 00:15:16,870 --> 00:15:19,210 మీరు పరిస్థితిని మరింత జటిలం చేస్తారంతే. 179 00:15:25,210 --> 00:15:28,410 మీ కోసం రోసీ మెకానిక్‌ను పిలుస్తుంది, మీరు లోపల వేచి ఉండవచ్చు. 180 00:15:28,610 --> 00:15:29,580 ఇక్కడ నాకు బానే ఉంది. 181 00:15:29,770 --> 00:15:34,640 38 డిగ్రీల వేడిగా ఉంది, ఏసీ పని చేయదు, సూషీ మగ్గిపోతుంది. 182 00:16:00,830 --> 00:16:02,170 అలా వస్తూనే ఉన్నారు. 183 00:16:05,380 --> 00:16:06,590 వారానికి ఒకరు. 184 00:16:09,670 --> 00:16:10,880 వారానికి ఇద్దరు. 185 00:16:14,430 --> 00:16:18,350 తరువాతి మనిషి ఎప్పుడు వస్తాడో నాకు తెలిసేదే కాదు. 186 00:16:23,190 --> 00:16:26,190 నేను రాత్రి పగలూ పని చేసేలా చేశారు. 187 00:16:30,820 --> 00:16:34,260 ఎంతో డబ్బు వచ్చేది. పిల్లలు కాలేజీలో చదివేవారు. 188 00:16:34,460 --> 00:16:36,240 వద్దని చెప్పలేకపోయాను. 189 00:16:38,240 --> 00:16:39,580 బెట్టీ అర్థం చేసుకుంది... 190 00:16:43,040 --> 00:16:44,620 చాలా వరకూ. 191 00:16:46,000 --> 00:16:47,210 సమయానికి చేయలేకపోయాను. 192 00:16:48,840 --> 00:16:52,550 ఆ భాగాలు అంతకంతకూ పెద్దవయ్యాయి, సంక్లిష్టమయ్యాయి. 193 00:16:57,140 --> 00:16:59,370 రీజెస్ పాటాఫ్ 194 00:16:59,570 --> 00:17:02,850 దొరికిన బంగారం దొరికినట్లు కొన్నాను. 195 00:17:03,980 --> 00:17:08,190 స్థానిక సరఫరాదారుల నుండి, బయటి దేశాల నుండి. 196 00:17:10,730 --> 00:17:12,690 ఇక అవి కూడా సరిపోనప్పుడు... 197 00:17:16,320 --> 00:17:17,990 నా అర్ధాంగిని అడిగాను. 198 00:17:48,270 --> 00:17:50,800 పెళ్ళి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? 199 00:17:51,000 --> 00:17:52,150 దాదాపు అయిపోయాయి. 200 00:17:52,570 --> 00:17:55,550 మొత్తం సర్కస్‌‌కు పథకరచన చేయడం నా మీదే పడింది. 201 00:17:55,750 --> 00:17:56,640 సర్కసా? 202 00:17:56,840 --> 00:17:58,910 కాదు, కాదు, నిజమైన సర్కస్ కాదు. 203 00:18:00,070 --> 00:18:02,850 కాదు. చర్చి బుక్ చేశాం, అతిథులను ఆహ్వానించాం. 204 00:18:03,050 --> 00:18:04,810 ఆటంకం కలిగించగలిగే ఏకైక విషయం, 205 00:18:05,010 --> 00:18:07,750 క్రెగ్, కాథలిక్ ప్రారంభప్రవేశపు తరగతులకు పోకపోవడమే. 206 00:18:08,250 --> 00:18:13,050 - అతను పనికే రాలేదంటే... - అతను... 207 00:18:13,300 --> 00:18:17,300 చూడటానికి కనీసం ప్రయత్నిస్తున్నట్టు కూడా కనపడడు, కానీ మంచివాడు. 208 00:18:17,630 --> 00:18:18,720 నాకు అతనంటే ప్రేమ. 209 00:18:20,300 --> 00:18:24,600 క్రెగ్ గురించి నాకు అంతగా తెలియదు, కానీ నాకు తనలో కనిపించే గుణమేంటో తెలుసా? 210 00:18:26,520 --> 00:18:29,020 ఇతరులపై అతను చూపే ప్రేమ. 211 00:18:31,940 --> 00:18:33,190 అది చాలా బాగుంది. 212 00:18:33,690 --> 00:18:34,610 ధన్యవాదాలు. 213 00:18:35,530 --> 00:18:37,990 మీరు అతను వివరించినట్టుగా ఏమీ లేరు. 214 00:18:38,860 --> 00:18:42,730 కొత్త యజమాని గురించి వారందరూ పుట్టిస్తున్న పుకార్లు నేను ఊహించుకోగలను. 215 00:18:42,930 --> 00:18:45,100 మీరు చాలా కష్టకాలంలో వచ్చారు. 216 00:18:45,300 --> 00:18:48,860 ఆ మొత్తం శాంగ్ వ్యవహారమంతా, అది... దారుణం. 217 00:18:49,060 --> 00:18:51,940 ఇది నన్ను అతనికి రాక్షసుడిగా చూపెడితే, అలాగే కానీ. 218 00:18:52,140 --> 00:18:54,990 నా గురించి చాలు. మీ గురించి చెప్పండి, ప్యాట్రిషియా. 219 00:18:55,190 --> 00:18:56,320 - వద్దు. - మీరు ఏం చేస్తారు? 220 00:18:56,520 --> 00:18:59,200 బెవర్లీ హిల్స్‌లో ఓ ప్లాస్టిక్ సర్జన్ వద్ద పని చేస్తా. 221 00:18:59,400 --> 00:19:02,950 మేం ఎక్కువగా శరీర ఆకృతులను మారుస్తాం. అంటే కండను తీసేయడం, సాగదీయటం, 222 00:19:03,150 --> 00:19:05,210 అక్కడక్కడా ఉన్న ఎముకను తీసేయటం. 223 00:19:05,410 --> 00:19:07,880 వింటుంటే, అది మా ఆటల్లో ఒక ఆటగా అనిపిస్తోంది. 224 00:19:08,080 --> 00:19:08,850 అవును. 225 00:19:10,190 --> 00:19:10,960 సరే. 226 00:19:11,160 --> 00:19:13,480 నా సంగతేంటి? ఇందులో ఏది మెరుగుపరచగలరు? 227 00:19:14,650 --> 00:19:15,980 బహుశా నా ముక్కునా? 228 00:19:17,650 --> 00:19:21,160 మీరు నాకు అనురూపంగా కనిపిస్తున్నారు, చక్కటి ఆకారంలో ఉన్నారు. 229 00:19:25,370 --> 00:19:27,160 నేను బయలుదేరవచ్చని అనుకుంటాను. 230 00:19:29,000 --> 00:19:33,570 కానీ ధన్యవాదాలు, పాటాఫ్ గారు, నాకు తోడుగా ఉన్నందుకు. 231 00:19:33,770 --> 00:19:36,670 - రీజెస్. - సరే, రీజెస్. నేను మీకు పని చేయనుగా. 232 00:19:37,460 --> 00:19:38,630 అయినా సరే. 233 00:19:40,260 --> 00:19:41,260 అయితే... 234 00:19:42,220 --> 00:19:43,220 ధన్యవాదాలు. 235 00:19:49,140 --> 00:19:52,050 - అతను బ్యాటరీ మార్చాడు. - ఎంతైంది? 236 00:19:52,240 --> 00:19:53,940 పాటాఫ్ గారు చెల్లించారు. 237 00:19:59,360 --> 00:20:00,360 ఒక్క నిమిషం. 238 00:20:05,580 --> 00:20:07,850 - మీకు సాయం కావాలా? - నేను ఎక్కేస్తాను. 239 00:20:08,050 --> 00:20:09,190 ఒక సలహా ఇవ్వనా? 240 00:20:09,390 --> 00:20:13,580 వైక్యలం గలవారితో పని చేశాను, కనుక నేను సాయపడగలను. 241 00:20:15,130 --> 00:20:18,740 బంగారు అస్తిపంజరపు తయారీ పనిని మీకు రీజెస్ పాటాఫ్ అప్పజెప్పాడా? 242 00:20:18,940 --> 00:20:20,130 అంటే నేరుగా కాదు. 243 00:20:20,880 --> 00:20:24,510 20 మంది వేర్వేరు వైద్యులు, తమ తమ రంగాల్లో నిష్ణాతులు. 244 00:20:25,680 --> 00:20:27,010 నేటి లెక్కల్లో... 245 00:20:29,680 --> 00:20:34,560 రెండున్నర కోట్ల డాలర్ల విలువైన బంగారం. 246 00:20:36,020 --> 00:20:39,110 నేను కపాలాన్ని రూపొందించిన తర్వాత, 247 00:20:40,320 --> 00:20:42,860 ఒక సంవత్సరం పాటు ఇల్లు వదిలి వెళ్ళలేదు. 248 00:20:44,410 --> 00:20:47,120 అన్ని చోట్లా నాకు అతనే కనిపించసాగాడు. 249 00:20:50,160 --> 00:20:53,580 అప్పుడే అంతా అదృశ్యమవ్వడం మొదలైంది. 250 00:20:55,790 --> 00:21:00,630 దుకాణానికి వచ్చిపోయే జనాలు, పరిసరాల్లో ఉన్నవారు... 251 00:21:04,930 --> 00:21:07,970 ఇక చివరికి, బెట్టీ కూడా. 252 00:21:16,100 --> 00:21:18,560 అతను మీకిలా చేసినందుకు బాధగా ఉంది, ఫ్రాంక్ గారు. 253 00:21:20,110 --> 00:21:21,530 అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? 254 00:21:22,030 --> 00:21:23,490 లాస్ ఏంజెలెస్‌లో ఉన్నాడు. 255 00:21:24,110 --> 00:21:26,680 అతనొక కన్సల్టెంట్. 256 00:21:26,880 --> 00:21:29,990 ఒక రోజు, అతను మా సంస్థకు వచ్చి, దాన్ని కైవసం చేసుకున్నాడు. 257 00:21:31,200 --> 00:21:32,560 అతన్ని వర్ణించు. 258 00:21:32,760 --> 00:21:34,790 పాటాఫ్‌నా? అతను మామూలు మనిషి. 259 00:21:37,420 --> 00:21:38,460 ఎంత పొడవుంటాడు? 260 00:21:41,590 --> 00:21:42,670 ఇక్కడి వరకూ ఉంటాడు. 261 00:21:43,420 --> 00:21:46,880 శుభ్రంగా, దృఢంగా ఉంటాడు, తెల్ల జుట్టు వస్తోంది, 262 00:21:47,550 --> 00:21:49,890 అలాగే "నిన్ను లేపేస్తా" అనే కళ్ళు ఉన్నాయి. 263 00:21:53,270 --> 00:21:56,890 అతని బరువు ఎంత ఉంటుంది? 264 00:22:00,480 --> 00:22:02,090 నేను నేర్పింది గుర్తుపెట్టుకోండి. 265 00:22:02,290 --> 00:22:07,610 ఆకాశం నుండి మీ శరీర కేంద్రం గుండా ఓ సరళరేఖ నేరుగా కిందకు వెళుతోందని ఊహించుకోండి. 266 00:22:08,610 --> 00:22:10,280 అది, అలాగా! అంతే. 267 00:22:10,580 --> 00:22:13,200 చక్కగా చేశారు. బాగుంది. 268 00:22:15,410 --> 00:22:18,040 మూడే ఉన్నాయి. మీరు ఎక్కగలరు. 269 00:22:18,920 --> 00:22:20,630 ఆ, అలాగే, అలాగే. 270 00:22:21,590 --> 00:22:22,490 మీరు ఎక్కేస్తారు. 271 00:22:22,690 --> 00:22:24,800 నేర్చుకున్నారు. ఎక్కుతున్నారు. 272 00:22:25,840 --> 00:22:26,880 సరే. 273 00:22:29,550 --> 00:22:30,890 మరొక మెట్టు. 274 00:22:36,520 --> 00:22:37,440 ధన్యవాదాలు. 275 00:22:41,110 --> 00:22:42,110 సరే. 276 00:22:46,320 --> 00:22:47,320 ఓరి దేవుడా. 277 00:22:53,620 --> 00:22:55,690 నాకు కాబోయే భార్య కాల్ చేసింది. 278 00:22:55,890 --> 00:22:58,480 దేవుడి మీద ఒట్టు, రోజుకు 25 సార్లు చేస్తుంది. 279 00:22:58,680 --> 00:22:59,870 పెళ్ళి ఎప్పుడు? 280 00:23:00,750 --> 00:23:03,280 సెప్టెంబర్‌లో. చర్చి పద్ధతుల ప్రకారం జరుగుతుంది. 281 00:23:03,480 --> 00:23:06,240 ఎలాగో నేను పాత కాలపు కాథలిక్ అమ్మాయిని దక్కించుకున్నా. 282 00:23:06,440 --> 00:23:09,740 ఏయ్, బుజ్జీ. నీ ఆఫీసులో ఉన్నా. ఎక్కడున్నావు? కాల్ చేయి. 283 00:23:09,940 --> 00:23:11,410 ఛత్. 284 00:23:11,610 --> 00:23:15,930 నువ్వు ఏం చేసినా సరే, ఆమెను అతనికి కోల్పోకు. 285 00:23:16,390 --> 00:23:18,040 నేను బయలుదేరాలి. 286 00:23:18,240 --> 00:23:19,100 ధన్యవాదాలు. 287 00:24:27,210 --> 00:24:28,610 నీ ఆచూకీ అతనికి తెలుసు. 288 00:24:28,810 --> 00:24:31,090 ఇంటికి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. 289 00:24:53,950 --> 00:24:56,220 ఆగు! ఇందులో జోక్యం చేసుకోకు, ఎలేన్. 290 00:24:56,420 --> 00:24:59,730 అయ్యో! ఆపండి! ఆపండి! అయ్యో! 291 00:24:59,930 --> 00:25:02,370 దీని కోసం ఎరిక్ ఎంతగా కష్టపడ్డాడో తెలుసు కదా. 292 00:25:03,750 --> 00:25:06,250 దీనికి ప్రతిఫలం అనుభవిస్తావు, జనేల్. 293 00:25:23,060 --> 00:25:25,190 బిజీగా ఉన్నా. తర్వాత రండి. 294 00:25:28,940 --> 00:25:31,030 - ఇయన్? - హమ్మయ్యా, నువ్వు. 295 00:25:31,610 --> 00:25:33,240 రాగానే తలుపు మూసేయి. 296 00:25:40,280 --> 00:25:42,620 - బానే ఉన్నావా? - వీళ్ళు మృగాలు. 297 00:25:42,870 --> 00:25:45,230 ట్రిషాకు ఏం చేశారో ఇందాకే చూశావు కదా. 298 00:25:45,430 --> 00:25:47,960 అతను వచ్చినప్పటి నుండి అంతా ఉద్రిక్తతతో ఉన్నారు. 299 00:25:48,210 --> 00:25:50,070 కుదురుగా ఆలోచించడం లేదు. 300 00:25:50,270 --> 00:25:52,420 - అలాంటి ప్రవర్తనను మన్నించగలవా? - లేదు. 301 00:25:52,920 --> 00:25:53,780 అసలు మన్నించలేను. 302 00:25:53,980 --> 00:25:55,660 తర్వాత నా కోసం వస్తే నా సంగతేంటి? 303 00:25:55,860 --> 00:25:59,600 ఘర్షణతో సరిగా వ్యవహరించలేను. నేను ఈ కార్యాలయాన్ని ఎపుడూ కోరుకోలేదు. 304 00:26:00,180 --> 00:26:02,680 మెట్లపై కూడా సంతోషంగా పని చేస్తాను. 305 00:26:03,520 --> 00:26:04,670 పని చేస్తావా? 306 00:26:04,870 --> 00:26:08,310 అలాంటి పన్నాగం నాపై కూడా పన్నుతున్నారని నువ్వు అనటం లేదు కదా? 307 00:26:12,780 --> 00:26:14,070 అంటే... 308 00:26:16,570 --> 00:26:19,820 - కొంత మాట్లాడుకున్నారు. - ఓరి దేవుడోయ్. 309 00:26:20,700 --> 00:26:22,290 ఓరి దేవుడోయ్. 310 00:26:23,080 --> 00:26:25,250 ఎవరు? ఎవరిని పంపుతున్నారు? 311 00:26:26,830 --> 00:26:30,170 - ఇంకా నిర్ణయించలేదు. - ఎలా పోరాడాలో నాకు తెలియదు. 312 00:26:31,880 --> 00:26:35,280 తలుపు మీద తెల్లజెండా ఎగరేస్తాను. లొంగిపోతాను. 313 00:26:35,480 --> 00:26:37,130 ఇది అవమానకరం కాదు, కదా? 314 00:26:38,880 --> 00:26:44,270 నేను నీకు సాయపడగలను, ఇయన్. ఇదంతా సద్దుమణిగే దాకా. 315 00:26:53,230 --> 00:26:54,150 క్రెగ్. 316 00:27:02,160 --> 00:27:04,200 హేయ్. హేయ్. 317 00:27:05,750 --> 00:27:07,310 ఇంట్లో ఏం చేస్తున్నావు? 318 00:27:07,510 --> 00:27:10,670 దారిలో నాకు జబ్బు చేసింది, అందుకే వెనక్కు వచ్చేశాను. 319 00:27:11,080 --> 00:27:12,880 క్షమించు, నీకు చెప్పి ఉండాలి. 320 00:27:13,960 --> 00:27:16,490 నీ కోసం సూషీ తెచ్చాను, నువ్వు అక్కడ కనపడలేదు. 321 00:27:16,690 --> 00:27:18,570 బంగారం, నువ్వు ఆఫీసుకు వెళ్ళావా? 322 00:27:18,770 --> 00:27:22,930 - అది ప్రణయాభిమానంతో కూడినది. - ఎలేన్ అనే అమ్మాయిని కలిశాను. 323 00:27:24,680 --> 00:27:27,790 - పన్ను లేని ఎలేనా? - ఇంకొక ఎలేన్. 324 00:27:27,990 --> 00:27:30,350 నువ్వు భోజన సమావేశానికి వెళ్ళావని తను అనుకుంది. 325 00:27:31,600 --> 00:27:33,610 నీకు తెలుసా, ఎలేన్ ఒక పిచ్చిమాలోకం. 326 00:27:35,690 --> 00:27:37,260 నీకు వేడిగా ఉంది. 327 00:27:37,460 --> 00:27:38,740 మొహం పాలిపోయింది. 328 00:27:40,490 --> 00:27:41,860 జబ్బు చేసిందని చెప్పా కదా. 329 00:27:46,990 --> 00:27:48,120 విశ్రాంతి తీసుకో. 330 00:27:48,950 --> 00:27:51,790 - నిన్ను చూసుకుంటాను. - ధన్యవాదాలు. 331 00:28:16,400 --> 00:28:20,490 రైడ్ - ప్రయాణానికి ధన్యవాదాలు, క్రెగ్ మొత్తం 38 డాలర్లు 332 00:29:59,080 --> 00:30:02,530 ప్రైవేట్ నెంబర్ హలో 333 00:30:02,730 --> 00:30:04,260 నేను రీజెస్‌ను. 334 00:30:18,230 --> 00:30:22,070 హేయ్ 335 00:31:19,080 --> 00:31:21,030 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 336 00:31:21,220 --> 00:31:23,170 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల