1 00:00:06,540 --> 00:00:09,800 దురదృష్టం కొద్దీ, ఇవాళ శాంగ్ గారు మనతో లేరు, 2 00:00:10,050 --> 00:00:12,430 వాడిని దుష్టత్వం బలి తీసుకుంది. 3 00:00:12,630 --> 00:00:16,120 విక్టర్ కుల్జర్ గురించి విన్నావా? హిల్‌టెక్ ఇండస్ట్రీస్? 4 00:00:16,320 --> 00:00:18,250 తను శాంగ్‌లాంటి ఒప్పందంపైనే సంతకం చేశాడు, 5 00:00:18,450 --> 00:00:20,670 2 వారాల తర్వాత తల వేరు చేసి చంపారు. 6 00:00:20,870 --> 00:00:23,590 ఇది నీ ఉద్యోగ ఫైల్. ఇది రికార్డుల గదిలో చూశాను. 7 00:00:23,790 --> 00:00:25,880 - మనకు రికార్డుల గది ఉందా? - అవును మరి. 8 00:00:26,080 --> 00:00:29,280 నేను సంప్రదించిన ప్రతీ కంపెనీకి రికార్డుల గది ఉంది. 9 00:00:30,990 --> 00:00:33,760 - అవి ఎక్కడికి పోయాయి? - అవన్నీ కిందకు పడ్డాయి. 10 00:00:33,960 --> 00:00:37,240 ఏం కనుక్కోవాలని అనుకుంటున్నావు, నువ్వు పడిపోవడం ఆగినప్పుడు? 11 00:00:38,330 --> 00:00:39,480 అతను చేయమన్నాడు. 12 00:00:39,680 --> 00:00:42,440 రెండేళ్ళలో, నేనిచ్చిన ఒక్క ఆలోచన శాంగ్ తీసుకోలేదు, 13 00:00:42,640 --> 00:00:44,230 ఇక పాటాఫ్ వచ్చాడు, 14 00:00:44,430 --> 00:00:46,290 - తను మామా శాంగ్‌ని చంపాడు. - ఆగు, ఏంటి? 15 00:00:49,090 --> 00:00:50,960 రికార్డులు 16 00:00:59,180 --> 00:01:01,220 అవును. క్లిక్. అదీ. 17 00:01:08,150 --> 00:01:10,190 ఈసారి చిలుక వచ్చి పాడు చేసింది. 18 00:01:13,280 --> 00:01:14,240 అతనికి నచ్చింది. 19 00:01:14,570 --> 00:01:18,730 ఫ్లయిట్ నివేదిక ప్రకారం, మామా శాంగ్ ఆ రాత్రే సోల్‌కు తిరిగి వెళ్ళిపోయింది. 20 00:01:18,920 --> 00:01:21,980 ఆమెకు సూట్‌కేసు నిండా డబ్బులిచ్చి ఇంటికి పంపుంటాడు. 21 00:01:22,180 --> 00:01:24,310 - నేనైతే అదే చేసేవాడిని. - ఎక్కడ? 22 00:01:24,510 --> 00:01:27,230 నీ ఊహాలోకంలో నువ్వు యజమానిగా ఉండే కంపెనీలోనా? 23 00:01:27,430 --> 00:01:30,210 హేయ్, నాకు మర్యాద ఇవ్వు. ఇప్పుడు రూపకర్తను. 24 00:01:31,050 --> 00:01:32,950 చూడు. ఎంత ఆడినా తనివి తీరడం లేదు. 25 00:01:33,150 --> 00:01:36,200 నీ అతిపెద్ద అభిమాని తొలి వారంలో 23 మందిని తొలగించాడు. 26 00:01:36,400 --> 00:01:39,000 మరో పదిహేను మంది నిరసన తెలిపి రాజీనామా చేశారు. 27 00:01:39,190 --> 00:01:42,370 అయ్యో. మనం నిజానికి ఎవరిని పోగొట్టుకున్నాం? 28 00:01:42,570 --> 00:01:45,460 అల్లం పీట్, సన్నని పెదవులు, వాళ్లు బాగా గుర్తొస్తారు, 29 00:01:45,660 --> 00:01:48,190 కానీ మిగతా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. 30 00:01:49,610 --> 00:01:52,340 - సోమవారం కలుద్దాం. - మెరుగైన ఉద్యోగం దొరికితే రాను. 31 00:01:52,540 --> 00:01:56,860 ఈరోజు, నేలను తుడిచావు, తర్వాతి వారం, ఫ్రైస్ తింటూ కూర్చుంటావు. 32 00:02:02,700 --> 00:02:04,500 - శుభరాత్రి, పాటాఫ్ గారు. - క్రెగ్. 33 00:02:07,460 --> 00:02:08,520 వెళ్ళిపోతున్నావా? 34 00:02:08,720 --> 00:02:11,440 అందరూ వారాంతం కోసం వెళ్ళిపోతున్నారు. 35 00:02:11,640 --> 00:02:14,780 - ప్రణాళికలు ఉన్నాయా? - ప్రత్యేకంగా ఏం లేవు. ప్యాటికి పనుంది. 36 00:02:14,980 --> 00:02:18,080 వెళ్ళి బీరు తీసుకుని గంటా, రెండు గంటలు కాలం వృధా చేస్తా. 37 00:02:18,280 --> 00:02:19,510 బీరా? 38 00:02:28,310 --> 00:02:29,730 మీకు రావాలని ఉందా? 39 00:02:30,520 --> 00:02:32,520 తయారు కావడానికి నాకు 10 నిమిషాలు కావాలి. 40 00:02:39,360 --> 00:02:41,070 మీ సెషన్ ముగిసింది 41 00:02:58,670 --> 00:03:01,260 ద కన్సల్టెంట్ - ఎస్1 42 00:03:29,200 --> 00:03:33,210 - వెళ్ళిపోయావని అనుకున్నానే. - ఛింపర్స్‌కు నేనూ వస్తా అన్నాడు. 43 00:03:33,540 --> 00:03:37,860 యజమానితో శుక్రవారం రాత్రి పానీయాలా? ఎందులోకి దిగుతున్నావో తెలుసా? 44 00:03:38,060 --> 00:03:40,550 నా ఆటను ఆమోదిస్తాడని కాస్త మంచిగా ఉంటున్నా. 45 00:03:43,220 --> 00:03:45,370 - నువ్వూ మాతో వస్తావా? - రాను. 46 00:03:45,570 --> 00:03:47,500 - నాకో డేట్ ఉంది. - లేదు, నీకు లేదు. 47 00:03:47,700 --> 00:03:49,960 ఉంది. పని తర్వాత నన్ను తీసుకెళతానన్నాడు. 48 00:03:50,160 --> 00:03:52,140 ఏంటి? ఎవరతను? అతను ఏం చేస్తున్నాడు? 49 00:03:53,100 --> 00:03:54,360 నువ్వు ఎవరు, మా నాన్నవా? 50 00:03:55,110 --> 00:03:56,020 తయారయ్యాను. 51 00:03:58,070 --> 00:03:58,980 క్రెగ్. 52 00:04:01,740 --> 00:04:03,200 ఒక పానీయమేగా. 53 00:04:03,950 --> 00:04:04,950 నీ డేట్ బాగా జరగాలి. 54 00:04:12,870 --> 00:04:14,420 - చీర్స్. - చీర్స్. 55 00:04:31,980 --> 00:04:35,270 ఇక, గేమింగ్ పరిశ్రమను ఎలా ఆనందిస్తున్నారు, పాటాఫ్ గారు? 56 00:04:37,560 --> 00:04:41,530 వాస్తవికంగా చూస్తే, ఇక్కడున్న సభ్యులలో మనం ఎంత మందితో దెబ్బలాడవచ్చు? 57 00:04:42,150 --> 00:04:45,360 - ఏమన్నారు? - ఒక గొడవలో. 58 00:04:46,620 --> 00:04:49,160 ఐదు మందినా? ఆరు మందినా? 59 00:04:50,620 --> 00:04:53,110 తెలియదు. ఒకే ఒక బార్ గొడవలో పాల్గొన్నా, 60 00:04:53,310 --> 00:04:54,710 ఫలితం నాకు అనుకూలించలేదు. 61 00:04:55,420 --> 00:04:57,840 ఒక్కడితోనా లేదా గుంపుతోనా? 62 00:04:59,750 --> 00:05:03,620 కేవలం రెండు దెబ్బలు కొట్టాడంతే, నన్ను కొట్టాడు, నేను నేలపై పడ్డాను. 63 00:05:03,820 --> 00:05:07,290 - గాయపరిచాడా? - నిజానికి, చాలా దారుణంగా తగిలింది. 64 00:05:07,490 --> 00:05:10,720 నా దవడ మొత్తం... దాన్ని మళ్ళీ సరిచేయించుకున్నాను. 65 00:05:13,810 --> 00:05:16,810 గొడవకు కారణమేంటో నేను తెలుసుకోవచ్చా? 66 00:05:18,440 --> 00:05:21,340 అప్పుడు కుర్రాడిగా ఉన్నా, ఎవరూ ఏమీ చేయలేరనుకున్నా, 67 00:05:21,540 --> 00:05:25,570 కానీ ఆ పెద్ద మనిషి దృష్టిపెట్టి అది నిజం కాదని నాకు గుర్తుచేసే దాకా. 68 00:05:31,910 --> 00:05:37,820 నేను వారిలో నలుగురిని కొట్టవచ్చు, ఇక విస్మయాన్ని కలిగించి, 69 00:05:38,020 --> 00:05:40,170 నువ్వు మిగతా ముగ్గురిని లొంగదీసుకోవచ్చు. 70 00:05:41,420 --> 00:05:43,320 కానీ ఇవి కేవలం మగవారి మాటలే కదా? 71 00:05:43,520 --> 00:05:46,470 మనం నిజంగానే ఒక బార్ గొడవలోకి దిగబోవటం లేదు కదా? 72 00:05:53,720 --> 00:05:55,640 - క్షమించు, క్రెగ్. - ఏమనుకున్నానంటే... 73 00:05:56,140 --> 00:05:57,420 మానసిక చిక్కుముడులు. 74 00:05:57,620 --> 00:05:59,940 ఎప్పుడూ తలలో కల్పిత పరిస్థితులు ఊహిస్తుంటాను. 75 00:06:00,810 --> 00:06:02,930 మీరింకా ఎక్కువ బీర్ తాగాలేమో, మీ తలలో 76 00:06:03,130 --> 00:06:05,850 గిర్రున తిరుగుతున్న చక్రాన్ని నెమ్మదించడానికి, అవునా? 77 00:06:06,040 --> 00:06:07,700 అవును. మనం బీర్లను ఆనందిద్దాం. 78 00:06:13,330 --> 00:06:15,560 ఒక సంబంధం గురించి ఇంతకు ముందుకు చెప్పావు. 79 00:06:15,760 --> 00:06:18,650 అవును, ప్యాటి, నాకు కాబోయే భార్య. 80 00:06:18,850 --> 00:06:21,190 బంధాన్ని సెప్టెంబర్‌లో అధికారికం చేయబోతున్నాం. 81 00:06:21,390 --> 00:06:24,820 పెళ్ళి జరగనుంది. 100, 150 అతిథులను పిలవబోతున్నాం. 82 00:06:25,020 --> 00:06:28,180 - మీ సంగతేంటి? మీకొక కుటుంబం ఉందా లేక... - పెళ్ళి చర్చిలోనా? 83 00:06:29,300 --> 00:06:33,580 అవును, అదొక సమస్య, ఎందుకంటే ప్యాటి కాథలిక్ విశ్వాసి, నేను కాదు. 84 00:06:33,780 --> 00:06:36,290 నేను మొబైల్ గేమ్‌ల విశ్వాసిని, తెలుసా? 85 00:06:36,490 --> 00:06:39,500 కానీ ఆమెకు ఇష్టమైన వేదికలలో నేను వరుడిగా ఉండాలంటే, 86 00:06:39,700 --> 00:06:43,720 నేను కాథలిక్ మతానికి మారాలి, అదొక పెద్ద ప్రక్రియ. 87 00:06:43,920 --> 00:06:47,110 కాబట్టి, నువ్వు... కాథలిక్ మతం కోసం ఇలా చేస్తున్నావా? 88 00:06:47,740 --> 00:06:51,950 ప్యాటి కోసమా? అవును. కొద్ది నెలల సుత్తిని భరించాలి, ఆపై ఫర్వాలేదు. 89 00:06:53,120 --> 00:06:54,540 ఇది ఆసక్తికరంగా ఉంది. 90 00:07:03,460 --> 00:07:05,710 ఒక మాట చెప్పనా? నేను... 91 00:07:06,760 --> 00:07:10,080 - నేను వెళ్ళాలి. - అప్పుడే అయిపోయిందా? మన బీర్? 92 00:07:10,280 --> 00:07:13,660 ప్యాటి... తను... తాళాలు ఆమె దగ్గర ఉన్నాయో లేదో తెలియదు, 93 00:07:13,860 --> 00:07:17,000 పైగా ఈ ప్రాంతంలో ఆమెను ఒంటరిగా వదలటం గురించి దిగులుగా ఉంది. 94 00:07:17,200 --> 00:07:19,790 నువ్వు కాథలిక్ విశ్వాసిగా మారాలని చెప్పే మహిళే 95 00:07:19,990 --> 00:07:22,350 నువ్వు కారు తలుపును కూడా తెరవాలని ఆశిస్తోందా? 96 00:07:24,060 --> 00:07:26,440 ఒక బార్ గొడవలో చిక్కుకోవడం కన్నా అదే నయం. 97 00:07:28,740 --> 00:07:31,660 మనం ఇలా సరదాగా మాట్లాడతామని తెలుసు, క్రెగ్. 98 00:07:32,700 --> 00:07:35,770 సరే, మనం వీటిని ముగించి తరువాతి చోటుకు వెళదాం. 99 00:07:35,970 --> 00:07:38,600 తరువాతి చోటా? నాకు ఈ వారంతం ఎంతో పని ఉంది, 100 00:07:38,800 --> 00:07:40,650 నేను ఇంటికెళ్తే మంచిదనుకుంటాను. 101 00:07:40,850 --> 00:07:43,780 ఉదారతతో ఒక పానీయం తాగడానికి ఇక్కడికి తీసుకొచ్చావు, 102 00:07:43,980 --> 00:07:46,630 బదులుగా నిన్నూ మరొక చోటుకు తీసుకెళ్ళనివ్వు. 103 00:08:00,980 --> 00:08:03,880 డేట్ కుర్రోడ్ ఆలస్యం అవుతోంది. 1 గంట సమయం ఇస్తావా? 104 00:08:04,080 --> 00:08:04,900 తప్పకుండా 105 00:08:28,960 --> 00:08:32,840 రికార్డులు 106 00:08:47,190 --> 00:08:48,770 మనం దూరమేమీ వెళ్ళటం లేదు. 107 00:09:10,460 --> 00:09:11,380 పది నొక్కు. 108 00:09:14,970 --> 00:09:16,240 పై అంతస్తుకా? 109 00:09:16,440 --> 00:09:19,890 నీకు ఎత్తులంటే భయం లేదు కదా, క్రెగ్? 110 00:09:21,350 --> 00:09:22,470 లేదు, బాస్. 111 00:09:31,480 --> 00:09:32,610 స్వాగతం, జెంటిల్మెన్. 112 00:09:35,280 --> 00:09:36,530 ఇతను మీ అతిథా? 113 00:09:37,610 --> 00:09:38,620 అవును. 114 00:09:42,870 --> 00:09:44,450 చెడ్డీ మినహా అన్నీ తీసేయ్. 115 00:09:45,710 --> 00:09:46,770 ఏంటి? 116 00:09:46,970 --> 00:09:50,340 ఇది నా తప్పు, నేను వివరించి ఉండాలి. ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంది. 117 00:09:56,720 --> 00:10:00,350 నియమాలు నీకు వర్తించవని నువ్వు అనుకుంటే తప్ప, క్రెగ్? 118 00:10:25,290 --> 00:10:30,250 నేను ఒకరిని పలకరించాలి. మనకు బార్‌లో పానీయాలు ఆర్డర్ చేయి. 119 00:10:48,310 --> 00:10:50,000 హేయ్, ఏ పానీయాలు ఉన్నాయి? 120 00:10:50,200 --> 00:10:51,100 ఒక రంగు ఎంచుకో. 121 00:10:54,440 --> 00:10:55,780 నాకు రెండు నీలాలు ఇవ్వు. 122 00:11:15,630 --> 00:11:16,410 ధన్యవాదాలు. 123 00:11:16,600 --> 00:11:20,130 మేము ఖాతాను తెరవాలేమో... సరే. 124 00:11:45,740 --> 00:11:47,700 నువ్వు ఇక్కడి వాడివి కాదు, కదా? 125 00:11:50,330 --> 00:11:53,570 అంత స్పష్టంగా తెలుస్తోందా? నేను నా బాస్‌తో వచ్చాను. 126 00:11:53,770 --> 00:11:55,820 అతను ఇక్కడ సభ్యుడనుకుంటాను. 127 00:11:56,020 --> 00:11:57,130 నువ్వు ఏం చేశావు? 128 00:11:58,840 --> 00:11:59,840 నేను ఏం చేస్తానా? 129 00:12:00,300 --> 00:12:01,780 నేను కోడ్ రాస్తాను... 130 00:12:01,980 --> 00:12:05,390 కాదు, నేను వీడియో గేమ్స్ సృష్టిస్తాను, నిర్మిస్తాను. 131 00:12:07,260 --> 00:12:08,850 మిలాని. 132 00:12:10,600 --> 00:12:12,460 ఇతను నా ప్రియ మిత్రుడు, క్రెగ్. 133 00:12:12,660 --> 00:12:14,770 హేయ్, మిలాని. నా పేరు క్రెగ్. 134 00:12:17,570 --> 00:12:22,150 ఇతనికి నిశ్చితార్థం జరిగి పెళ్ళి కానుంది. ఆమె కోసం విశ్వాసాన్ని వదులుకుంటున్నాడు. 135 00:12:23,030 --> 00:12:26,100 న్యాయంగా చెప్పాలంటే, నాకు అసలు ఎలాంటి మతవిశ్వాసం లేదు. 136 00:12:26,300 --> 00:12:27,980 ఆమెను ఎక్కడ కలిశావు, క్రెగ్? 137 00:12:28,180 --> 00:12:29,240 పని చేసే చోటా? 138 00:12:29,580 --> 00:12:32,250 చాలా సంబంధాలు పని చేసే చోటే మొదలవుతాయి, కదా? 139 00:12:33,370 --> 00:12:35,030 అదంత గొప్ప కథేమీ కాదు. 140 00:12:35,230 --> 00:12:38,820 నాకు శస్త్రచికిత్సలో ఒకటి తొలగించినప్పుడు, తను నర్సుగా ఉండింది. 141 00:12:39,020 --> 00:12:40,670 ఆమె దేన్ని తొలగించింది? 142 00:12:41,550 --> 00:12:43,080 ఒక పెద్ద కొవ్వున్న పుండును. 143 00:12:43,270 --> 00:12:46,540 అది నా భుజం వెనుక ఉండింది. గోల్ఫ్ బంతి పరిమాణంలో ఉంటుంది. 144 00:12:46,740 --> 00:12:47,790 ఎంత ప్రణయావేశంగా ఉంది. 145 00:12:47,990 --> 00:12:51,680 మనం ప్రేమించే వ్యక్తి భాగాన్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళవచ్చు. 146 00:12:54,690 --> 00:12:57,020 అది తన వద్దే ఉంచుకుందా అని తెలియదు, కానీ... 147 00:13:01,650 --> 00:13:04,700 నేను బాత్రూమ్‌కు వెళ్ళాలి. మీరిద్దరూ మాట్లాడుకోండి. 148 00:13:07,780 --> 00:13:09,370 వచ్చేటప్పుడు మూడు తీసుకురా. 149 00:13:11,450 --> 00:13:12,450 తప్పకుండా. 150 00:13:26,800 --> 00:13:28,080 హేయ్, ఎలా జరిగింది? 151 00:13:28,280 --> 00:13:31,120 మాస్కోలో కృత్రిమ అంగాల తయారీ కంపెనీ పేరేంటి? 152 00:13:31,320 --> 00:13:33,630 హిల్‌టెక్. ఆ సీఈవోతో పాటాఫ్‌‌కు కాంట్రాక్టుంది. 153 00:13:33,830 --> 00:13:35,630 శాంగ్ తన ఒప్పందంపై సంతకం చేసే మందు. 154 00:13:35,830 --> 00:13:38,550 వారి వస్తువులను అతను ఇక్కడికి రవాణా చేసి ఉండవచ్చు. 155 00:13:38,750 --> 00:13:40,320 ఇక్కడ ఒకామె ఉంది... 156 00:13:40,820 --> 00:13:43,840 మెలని లేక మాలరీ? ఛత్, ఆమె పేరు గుర్తుకు రావటం లేదు. 157 00:13:44,040 --> 00:13:45,760 - నేను అడుగుతాను... - ఆగు, నెమ్మదించు. 158 00:13:45,960 --> 00:13:48,160 - ఎక్కడున్నావు? - నాకు తెలియదు. 159 00:13:50,580 --> 00:13:53,440 ఈ చోటు చాలా నీలంగా, అందంగా ఉంది. 160 00:13:53,640 --> 00:13:55,860 ఇక్కడ ప్రతీ ఒక్కరూ ఎంతో అందంగా ఉన్నారు. 161 00:13:56,060 --> 00:13:59,030 - అంతా అందాల తారల్లా ఉన్నారు. - నువ్వు తాగుతున్నావా? 162 00:13:59,230 --> 00:14:03,820 ఒక బీర్, కాసింత నీలం తాగా, సరేనా? కావాలంటే కేసు పెట్టుకో. ఆమెకు అతను తెలుసు. 163 00:14:04,020 --> 00:14:06,870 ఈ మెలొడీ అనే ఆమె. ఛత్, ఆమె పేరు ఇది కూడా కాదు. 164 00:14:07,070 --> 00:14:08,240 ఆమె ఎలా ఉంటుంది? 165 00:14:08,440 --> 00:14:11,710 దూరభాషి బొమ్మలా ఉందని చెప్పాలనుకున్నా, కానీ అలా చెప్పకూడదేమో. 166 00:14:11,900 --> 00:14:14,930 ఆమెను ముగ్గులోకి దింపి ఏం కనుక్కోగలనో చూస్తాను. 167 00:14:16,940 --> 00:14:20,440 - సరే, నువ్వంటే నాకు ఇష్టం. - క్రెగ్. జాగ్రత్తగా ఉండు. 168 00:14:24,400 --> 00:14:25,400 హేయ్. 169 00:14:57,810 --> 00:14:59,520 మీ స్నేహితురాలు వెళ్ళిపోయిందా? 170 00:15:00,400 --> 00:15:01,840 మనం ఈ విషయాన్ని ఆమోదించాలేమో 171 00:15:02,040 --> 00:15:05,230 ఇక్కడ మనం అత్యంత ఆకర్షణీయమైన మగవాళ్ళు కాదని, క్రెగ్. 172 00:15:22,460 --> 00:15:27,420 అంటే కన్సల్టెన్సీ పనిలో డబ్బు బాగా వస్తాయి ఇలాంటి చోట్లకు తీసుకు వస్తోంటే, ఆ? 173 00:15:28,210 --> 00:15:32,660 చాలా సరళమైన సేవను అందిస్తాను, నా క్లయింట్ అవసరాల మెరుగుదల కోసం పని చేస్తాను. 174 00:15:32,860 --> 00:15:34,910 అందుకు, నాకు ఉదారంగా పరిహారం చెల్లిస్తారు. 175 00:15:35,110 --> 00:15:38,930 శాంగ్ అవసరం ఏంటి? తనకు డబ్బు ఎక్కువ అవసరమైందా లేదా ఎక్కువ లైక్‌లా? 176 00:15:48,190 --> 00:15:51,530 క్రెగ్, దురదృష్టవశాత్తూ, నిన్ను కాసేపు వదిలి వెళ్ళాలి. 177 00:15:52,410 --> 00:15:55,530 సాయపడతానని ఓ మిత్రుడికి మాటిచ్చాను. ఎక్కువ సమయం పట్టదు. 178 00:15:57,290 --> 00:16:00,080 అయినా, నాకు మద్దతు ఉంటే... 179 00:16:04,380 --> 00:16:05,790 నన్ను రమ్మంటున్నారా? 180 00:16:06,920 --> 00:16:09,590 నీతో కలిసి ఉండటాన్ని ఎంతో ఆనందిస్తున్నా, క్రెగ్. 181 00:16:13,840 --> 00:16:14,840 దాన్ని ఎందుకు ఆపాలి? 182 00:16:37,580 --> 00:16:40,060 ఆగండి, ఆగండి. నా బట్టలు. 183 00:16:40,260 --> 00:16:41,450 మనం తిరిగి వచ్చేస్తాం. 184 00:16:42,790 --> 00:16:45,130 ముందర కూర్చో. డ్రైవర్‌ను ఇంటికి పంపాను. 185 00:16:54,970 --> 00:16:57,120 మనం చేస్తున్న ఈ సహాయం ఏమిటి? 186 00:16:57,320 --> 00:16:58,220 సరుకును అందజేయడం. 187 00:17:04,020 --> 00:17:07,110 ఏంటి... ఏంటి ఈ ఘోరం? 188 00:17:07,360 --> 00:17:09,070 ఏం జరుగుతోంది అసలు? 189 00:17:09,320 --> 00:17:10,480 ఎవరది? 190 00:17:11,480 --> 00:17:12,610 తాకవద్దు! 191 00:17:15,910 --> 00:17:18,140 - కారు ఆపండి. - అలా ఆపలేను, క్రెగ్. 192 00:17:18,340 --> 00:17:19,640 మనం అతనికి సాయం చేయాలి. 193 00:17:19,840 --> 00:17:21,540 అది తగిన పని కాదని అనుకుంటాను. 194 00:17:27,000 --> 00:17:28,650 నాకు ఏం జరుగుతోంది? 195 00:17:28,850 --> 00:17:31,530 నువ్వు భీతి తాకిడికి లోనవుతున్నావు, క్రెగ్. 196 00:17:31,730 --> 00:17:33,870 దయచేసి ఈ చెత్త కారును ఆపండి! 197 00:17:34,070 --> 00:17:36,590 - కారు ఆపండి. - అది నీకు సాయపడదు. 198 00:17:37,550 --> 00:17:41,720 నువ్వు దీన్ని నియంత్రించుకోవాలి, అది నిన్ను నియంత్రించడానికి బదులు. 199 00:17:43,680 --> 00:17:46,190 ఈ చెత్త కారును ఆపి చావు! కారు ఆపు! 200 00:18:27,480 --> 00:18:28,650 అదిగో. 201 00:18:30,810 --> 00:18:31,770 అంతా బాగుందా? 202 00:19:27,000 --> 00:19:28,450 కాస్త సంగీతం పెట్టనా? 203 00:19:28,750 --> 00:19:31,790 నేను ఇంకా అడగలేదు, నీకు ఎలాంటి సంగీతమంటే ఇష్టం? 204 00:19:33,540 --> 00:19:35,090 వెనుక నువ్వు బాగానే ఉన్నావా? 205 00:19:35,800 --> 00:19:39,340 నాకు తెలిసి, వారి నోటిని టేపుతో మూసేసి ఉంటారు... 206 00:19:40,220 --> 00:19:43,120 ఏంటది? దుప్పటా లేదా బల్లపై పరిచే బట్టా? 207 00:19:43,320 --> 00:19:45,870 తనకు సరిగ్గా ఊపిరి ఆడుతోందో లేదో మనం చూడాలి. 208 00:19:46,070 --> 00:19:47,620 అతను ఊపిరాడక అల్లాడుతూ ఉండవచ్చు. 209 00:19:47,820 --> 00:19:51,690 కానీ దుప్పటిని తీసేస్తే, ఎక్కడికి తీసుకెళుతున్నామో అతనికి కనిపిస్తుంది. 210 00:19:52,190 --> 00:19:53,940 అతన్ని ఎక్కడికి తీసుకెళుతున్నాం? 211 00:19:56,440 --> 00:19:57,440 ఓ పడవ దగ్గరికా? 212 00:19:57,690 --> 00:20:01,260 సర్, ఇక్కడ జరుగుతున్న దేనితోనూ నాకు సౌకర్యంగా లేదు. 213 00:20:01,460 --> 00:20:04,680 ఇందులో నేను జోక్యం చేసుకోవాలని మీరు ఎందుకు అనుకున్నారో ఏమో. 214 00:20:04,880 --> 00:20:07,980 న్యాయంగా చెప్పాలంటే, క్రెగ్, తప్పు మొత్తం నాదే కాదు, 215 00:20:08,180 --> 00:20:10,710 కానీ మన ఇద్దరికీ సమాన బాధ్యత ఉందేమో. 216 00:20:11,960 --> 00:20:13,500 ఏంటి? ఏమంటున్నారు? 217 00:20:13,920 --> 00:20:15,530 నాకు సాయం చేయమని అడగగానే, 218 00:20:15,730 --> 00:20:18,860 నీకు భీతి తాకిడిల చరిత్ర ఉందని నువ్వు ప్రకటించలేదు. 219 00:20:19,060 --> 00:20:21,470 నాకు భీతి తాకిడిల చరిత్ర లేదు. 220 00:20:27,060 --> 00:20:28,220 అతనెలా ఉండేవాడు? 221 00:20:29,890 --> 00:20:30,810 ఎవరు? 222 00:20:31,890 --> 00:20:34,850 అప్పటికి అభిమానంతోనే ఉండేవారా? శాంగ్ గారు? 223 00:20:38,480 --> 00:20:41,930 ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ నీకు మాటిస్తున్నా. 224 00:20:42,130 --> 00:20:44,310 నువ్వు చెప్పే విషయాన్ని ఎవరితోనూ పంచుకోను. 225 00:20:44,510 --> 00:20:45,910 మిత్రుల మధ్య రహస్యంలా. 226 00:20:47,160 --> 00:20:49,910 అతను గది నుండి బయటకు రావడాన్ని అనుభూతి చెందావా? 227 00:20:55,210 --> 00:20:58,500 పాటాఫ్ గారు, సర్, మీరు దయచేసి కారు ఆపుతారా? ప్లీజ్. 228 00:20:59,750 --> 00:21:02,420 నేను అలా చేయలేను. మనం వంతెనపై ఉన్నాం. 229 00:21:10,220 --> 00:21:12,630 నేను చెప్పేబోయే విషయాన్ని చెప్పబోయే ముందు, 230 00:21:12,830 --> 00:21:15,520 మళ్ళీ భీతి తాకిడికి గురి కావని నాకు మాటివ్వాలి. 231 00:21:18,310 --> 00:21:19,360 ప్రయత్నిస్తాను. 232 00:21:20,730 --> 00:21:22,940 వెనుక ఉన్న మన తోటి ప్రయాణీకుడే, 233 00:21:23,280 --> 00:21:26,660 రాజసం ఉట్టిపడే మన నాయకుడి మరణానికి బాధ్యుడు. 234 00:21:28,160 --> 00:21:30,700 ఆ పిల్లాడా? ఆ పిల్లాడిని అపహరించారా? 235 00:21:50,180 --> 00:21:55,690 హేమన్ ఎలేన్ 236 00:22:04,070 --> 00:22:07,660 సరే. మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో, అది చేయకండి. 237 00:22:08,570 --> 00:22:11,030 ఆ తొడుగుల పెట్టెలో నీకొక కత్తి కనిపిస్తుంది. 238 00:22:12,740 --> 00:22:15,250 - బాగా చూడు. - నాకు అందులోకి చూడాలని లేదు. 239 00:22:15,660 --> 00:22:19,820 మనం శాంగ్ ప్రయోజనాల మెరుగుదలకి పని చేస్తున్నామని నేను గుర్తు చేయనా. 240 00:22:20,020 --> 00:22:21,030 శాంగ్ మరణించాడు. 241 00:22:21,230 --> 00:22:23,820 అయితే ప్రతీకారం అతన్ని ప్రయోజనాన్ని కాపాడేదే. 242 00:22:24,020 --> 00:22:25,990 - కాదా? - ఏం చేస్తున్నాడో అతనికి తెలియలేదు. 243 00:22:26,190 --> 00:22:28,370 అందుకు మనం ఒక పిల్లాడిని బాధ్యుడిని చేయలేం. 244 00:22:28,570 --> 00:22:31,510 అయితే బాధ్యత ఎవరిది? మనం ఎవరిని నిందించాలి, క్రెగ్? 245 00:22:31,850 --> 00:22:35,170 తన తల్లిదండ్రులనో, బడులనో, సతాయించేవారినో, సమాజ ఒత్తిడినో, 246 00:22:35,370 --> 00:22:37,560 పొడి చక్కెరనో, విమాన పొగలనో లేదా... 247 00:22:41,230 --> 00:22:42,150 మనల్నో నిందించాలి. 248 00:22:43,860 --> 00:22:47,030 శాంగ్ గారి మృతికి మనం బాధ్యులమా? 249 00:22:47,700 --> 00:22:49,970 అంటే, మనం మీట నొక్కలేదు, 250 00:22:50,170 --> 00:22:53,700 కానీ, ఒక రకంగా చూస్తే మనం తుపాకీని అతని చేతిలో పెట్టాం. 251 00:22:58,040 --> 00:23:00,250 మనం ఈ వంతెనపై ఎంత సేపటి నుండి ఉన్నాం? 252 00:23:05,880 --> 00:23:08,300 నువ్వు వేగంగా ఊపిరి తీసుకుంటున్నావు, క్రెగ్. 253 00:23:08,590 --> 00:23:09,720 అవునా? 254 00:23:11,470 --> 00:23:13,970 నువ్వు ఈ భయాలను ఎదుర్కోవాలి. 255 00:23:15,180 --> 00:23:16,790 నేను ఈ వంతెన దాటాలి. 256 00:23:16,990 --> 00:23:19,960 గొడవలో ఆ రౌడీ మనిషిని ఎదిరించిన క్రెగ్ ఎక్కడా? 257 00:23:20,160 --> 00:23:23,270 - వాడు నా దవడ పగలగొట్టాడు. - కానీ వాడిని ఎదుర్కొన్నావు కదా. 258 00:23:24,110 --> 00:23:27,400 దీన్ని అలాగే ఎదుర్కో. ఇప్పుడు, నాతో పాటు ఊపిరి తీసుకో. 259 00:23:28,860 --> 00:23:29,780 లోపలికి. 260 00:23:32,410 --> 00:23:34,450 బయటకు. 261 00:23:38,120 --> 00:23:39,120 లోపలికి. 262 00:23:42,080 --> 00:23:45,630 ఇంధనం కోసం ఆపమని మనకు ఆదేశం వచ్చింది. 263 00:25:01,620 --> 00:25:03,660 నేను ఎలేన్. సందేశం పంపండి. 264 00:25:25,810 --> 00:25:27,310 ఇది నేను కోరుకోలేదు. 265 00:25:28,610 --> 00:25:30,980 ఏం జరిగినా, ఈ విషయం నీకు తెలియాలి. 266 00:26:07,310 --> 00:26:08,310 ఏం చెత్త ఇది? 267 00:26:12,230 --> 00:26:13,530 మనం ఎక్కడున్నాం? 268 00:26:14,610 --> 00:26:15,650 మనం ఎక్కడున్నాం? 269 00:26:16,780 --> 00:26:19,200 మనం లాంగ్ బీచ్‌లో ఉన్నాం. 270 00:26:23,950 --> 00:26:25,200 ఫ్రాంక్ ఫ్లోరెజ్. 271 00:26:25,540 --> 00:26:29,080 ఇతని గురించి తెలుసుకోవాలంటే, ఫ్రాంక్ ఫ్లోరె‌జ్‌‌ను కనుక్కో. 272 00:26:46,600 --> 00:26:50,940 ఎన్నో ఏళ్ళుగా నా స్నేహితురాలు మిలాని డ్రగ్స్ వ్యసనంతో బాధపడుతోంది. 273 00:26:51,980 --> 00:26:54,760 ఆమెను మాస్కోలోని పునరావాస కేంద్రంలో వదిలి వచ్చాను, 274 00:26:54,960 --> 00:26:56,820 కానీ ఎలాగో ఆమె ఇక్కడికి చేరుకుంది. 275 00:26:58,650 --> 00:27:00,450 ఆమెను వెనక్కు పంపి, చికిత్స... 276 00:27:00,990 --> 00:27:02,450 పూర్తి చేయాలన్నదే నా లక్ష్యం. 277 00:27:03,530 --> 00:27:05,900 ఆమె నిరోధిస్తుందని నాకు తెలుసు. 278 00:27:06,100 --> 00:27:07,290 వ్యసనపరులు నిరోధిస్తారు. 279 00:27:08,710 --> 00:27:11,280 కానీ ఇప్పుడు, నీ చర్యల ప్రత్యక్ష ఫలితంగా, 280 00:27:11,480 --> 00:27:15,630 మిలాని డ్రగ్స్ కోసం వెతుకుతూ, లాంగ్ బీచ్ వీధుల్లో ఒంటరిగా ఉంది. 281 00:27:17,130 --> 00:27:18,220 నాతో అబద్ధమాడారు. 282 00:27:20,050 --> 00:27:23,910 శాంగ్ గారి పట్ల నీకున్న విధేయతను నేను పరీక్షించాల్సి వచ్చింది. 283 00:27:24,110 --> 00:27:27,220 మనం నిజంగానే స్నేహితులుగా ఉండగలమా అని తెలుసుకోవడానికి. 284 00:27:29,480 --> 00:27:30,560 ఇంకా? 285 00:27:37,030 --> 00:27:41,660 ఒక సంక్షోభ సమయంలో ఇక ముందు నేను నీపై ఆధారపడను. 286 00:27:59,880 --> 00:28:00,880 భలే కనిపిస్తున్నావు. 287 00:28:02,970 --> 00:28:04,970 ఇందులో నిన్ను ఇంతకు ముందు చూడలేదు. 288 00:28:07,100 --> 00:28:08,390 అద్దెకు తీసుకున్నా. 289 00:28:10,600 --> 00:28:11,540 రాత్రి బాగుందా? 290 00:28:11,740 --> 00:28:15,190 అవును, కొన్ని బీర్లు తాగాను. నిన్ను లేపాలని అనుకోలేదు. 291 00:28:15,770 --> 00:28:17,340 నువ్వు దాన్ని సోమవారం వేసుకో. 292 00:28:17,540 --> 00:28:21,450 - సోమవారమా? - చర్చి. ఫాదర్ స్టోలెన్‌ను కలుస్తున్నాం. 293 00:28:23,780 --> 00:28:26,530 నిన్ను మంచి కాథలిక్ అబ్బాయిలా తయారు చేస్తాం. 294 00:29:29,930 --> 00:29:33,390 క్రెగ్ హార్న్ 295 00:29:57,710 --> 00:29:59,790 నేను ఎలేన్. సందేశం పంపండి. 296 00:30:01,250 --> 00:30:04,170 మనం ఒక సమాజద్వేషికి పని చేస్తున్నాం. నాకు కాల్ చేయి. 297 00:31:54,200 --> 00:31:56,140 సబ్‌టైటిల్ అనువాద కర్త Pradeep Kumar Maheshwarla 298 00:31:56,340 --> 00:31:58,290 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల