1 00:00:20,810 --> 00:00:22,230 సందర్శకుడు 2 00:00:27,020 --> 00:00:28,110 హాయ్. 3 00:00:29,940 --> 00:00:32,100 అందరికీ, శుభోదయం. 4 00:00:32,290 --> 00:00:35,890 నా పేరు ఎలేన్, కాంప్‌వేర్‌లో మేం చేస్తున్నవాటిని చూపించడం, సంతోషం. 5 00:00:36,090 --> 00:00:37,950 అయితే అందరూ నా వెనుక వస్తారా? 6 00:00:38,740 --> 00:00:39,790 సరే. 7 00:00:40,620 --> 00:00:43,360 ఒక కోడర్ ఏం చేస్తాడో నాకు ఎవరైనా చెప్తారా? 8 00:00:43,560 --> 00:00:46,000 ఎందుకంటే ఒక్కో రోజు ఏం చేస్తారో నాకే తెలియదు. 9 00:00:48,290 --> 00:00:49,170 నాకు తెలుసు. 10 00:00:50,000 --> 00:00:52,200 - చెప్పు. - కోడర్స్ గేమ్‌లను రాస్తారు. 11 00:00:52,400 --> 00:00:54,830 అది సరైనది. కోడర్స్ గేమ్‌లను రాస్తారు, 12 00:00:55,030 --> 00:00:56,990 కానీ వాళ్ళు గేమ్‌లను సృష్టించరు. 13 00:00:57,190 --> 00:00:59,510 అందుకోసం, మేం ఒక వ్యక్తిపై ఆధారపడతాం. 14 00:01:00,140 --> 00:01:01,850 ఆకాశంలో ఉన్న మా గొప్ప సృష్టికర్త. 15 00:01:04,100 --> 00:01:05,600 తనను ఎవరు కలుస్తారు? 16 00:01:06,690 --> 00:01:07,690 సరే. 17 00:01:12,740 --> 00:01:16,850 శాంగ్ వూ తన తొలి గేమ్‌ని ప్రచురించినప్పుడు, అతని వయసు 13 ఏళ్ళే, 18 00:01:17,050 --> 00:01:19,730 దక్షిణ కొరియాలోని బుసాన్‌లో చిన్న పడకగదిలో సృష్టించాడు. 19 00:01:19,930 --> 00:01:22,060 ఆ గేమ్ పేరు ఏమిటో ఎవరైనా చెప్తారా? 20 00:01:22,260 --> 00:01:23,120 ఫక్ డ్రాగన్స్. 21 00:01:24,540 --> 00:01:27,190 నిజానికి, ఎఫ్-డ్రాగన్స్‌ని తరువాత విడుదల చేశారు. 22 00:01:27,390 --> 00:01:29,360 అతని తొలి గేమ్ స్కిటిల్ డాలీ, 23 00:01:29,560 --> 00:01:32,800 అది ఈ రోజు వరకూ, 37 మిలియన్ డౌన్‌లోడ్‌లను సాధించింది. 24 00:01:33,130 --> 00:01:36,910 ఏడేళ్ళ తర్వాత, శాంగ్ సృష్టించిన 100 కి పైగా గేమ్స్ మార్కెట్‌లో ఉన్నాయి, 25 00:01:37,110 --> 00:01:38,660 మరెన్నో అభివృద్ధి దశలో ఉన్నాయి. 26 00:01:38,860 --> 00:01:43,710 చెప్పనక్కర్లేదు, శాంగ్‌కు తీరిక ఉండదు, కానీ మిమ్మల్ని పలకరించవచ్చు. 27 00:01:43,910 --> 00:01:48,250 అలాగే, బహుశా మీరు మంచిగా అడిగితే, మేము తయారు చేస్తున్న 28 00:01:48,450 --> 00:01:51,610 కొత్త గేమ్‌కు చెందిన ఉత్తేజకర డెమోని మీతో ఆడిస్తాడేమో. 29 00:01:51,940 --> 00:01:53,400 నాకు ఒక క్షణం ఇవ్వండి. 30 00:02:02,450 --> 00:02:05,870 హాయ్, గ్లెండేల్ మిడిల్ నుండి పిల్లలు నిన్ను చూడటానికి వచ్చారు. 31 00:02:06,710 --> 00:02:07,540 సరే. 32 00:02:08,960 --> 00:02:11,460 సరే. రండి. లోపలికి రండి. 33 00:02:11,790 --> 00:02:13,500 సిగ్గుపడకండి. అతనేమీ కొరకడులే. 34 00:02:17,380 --> 00:02:18,380 సరే. 35 00:02:26,730 --> 00:02:28,590 లోపల అతనితో పాటు బుజ్జి మనుషులున్నారు. 36 00:02:28,790 --> 00:02:31,380 ఈ పిల్ల రాక్షసులు లోపల ఎంత సేపు ఉంటారు? 37 00:02:31,580 --> 00:02:34,680 అతని అహం తృప్తిపడితే, 30 నిమిషాలు, అలా కాకపోతే, మూడు. 38 00:02:34,880 --> 00:02:37,350 - నీకు ఏం కావాలి? - ఒక ఆలోచనని వివరించాలి. 39 00:02:37,540 --> 00:02:39,350 ఇలాంటివి ఎలా ముగుస్తాయో తెలుసుగా. 40 00:02:39,550 --> 00:02:42,680 తెలుసు. కానీ ఈ సారి, నేను నీ సలహా పాటించి, 41 00:02:42,880 --> 00:02:45,620 ఇది అతని సొంత ఆలోచనే అనుకునేలా చేస్తాను. 42 00:02:46,660 --> 00:02:50,860 శాంగ్‌కు తలబిరుసు, గర్వం, అపరిపక్వత, స్వయం ప్రేమ ఉండవచ్చు, 43 00:02:51,060 --> 00:02:53,440 కానీ అతను చెడ్డవాడు కాదు. 44 00:02:53,640 --> 00:02:55,380 ఒకలాంటి చెడ్డవాడు. 45 00:03:01,260 --> 00:03:02,090 అయ్యో! 46 00:03:18,440 --> 00:03:19,860 నాకు మా అమ్మ కావాలి. 47 00:03:25,280 --> 00:03:26,990 మీ సెషన్ ముగిసింది 48 00:03:44,600 --> 00:03:47,180 ద కన్సల్టెంట్ - ఎస్1 49 00:04:22,590 --> 00:04:23,970 హాయ్, ఇంకెవరైనా ఉన్నారా? 50 00:04:24,760 --> 00:04:25,910 అది నువ్వేనా? 51 00:04:26,110 --> 00:04:27,790 నోరు మూసుకుని చుట్టూ చూడు. 52 00:04:27,990 --> 00:04:29,350 ఇంకా నిద్ర రాలేదా? 53 00:04:31,060 --> 00:04:32,040 2 సార్లు వచ్చింది, 54 00:04:32,240 --> 00:04:34,140 కానీ నేను పరిగెడదాం అనుకుంటున్నా. 55 00:04:34,940 --> 00:04:35,940 సరే. 56 00:04:37,770 --> 00:04:38,730 జాగ్రత్త. 57 00:04:46,070 --> 00:04:49,240 లాస్ ఏంజెలెస్ టుడే దెయ్యం అతనితో చేయించింది 58 00:04:56,460 --> 00:04:59,240 ఆటగాడు గన్‌స్లింగర్ ట్వంటీ ఏ, నీ ఆచూకీ ఏంటి? 59 00:04:59,440 --> 00:05:01,960 - ఇంతకీ ఎక్కడ ఉన్నావు? - నేను నీ వెనుకే ఉన్నా. 60 00:05:03,340 --> 00:05:04,800 ఏంటి ఈ చెత్త. 61 00:05:05,970 --> 00:05:08,510 హేయ్, ఈ వెధవగాడిని ఎవరైనా లేపేస్తారా? 62 00:05:24,740 --> 00:05:28,820 ఆట ముగిసింది 63 00:06:02,860 --> 00:06:04,820 - ఏం చేస్తున్నావు? - ఛత్, క్రెగ్! 64 00:06:05,610 --> 00:06:07,350 నాకు దాదాపు గుండెపోటు తెప్పించావు. 65 00:06:07,550 --> 00:06:08,570 అదేంటి? 66 00:06:09,450 --> 00:06:11,890 - ఏది? - ఏది? నువ్వు లోపల పెడుతున్న వస్తువు... 67 00:06:12,090 --> 00:06:14,350 అది... అది కెమెరానా? 68 00:06:14,550 --> 00:06:16,440 ఏంటి? మితిమీరి భయపడుతున్నావు. 69 00:06:16,640 --> 00:06:18,080 సరే, అయితే నాకు చూపించు. 70 00:06:20,420 --> 00:06:22,490 - సరే, ఇదొక కెమెరా. - ఏంటీ ఘోరం? 71 00:06:22,690 --> 00:06:24,450 ఇక్కడ చిత్రీకరించి ఏం చేస్తున్నారు? 72 00:06:24,650 --> 00:06:27,930 ఇది శాంగ్ ఆలోచన. కోర్టు కేసుల తర్వాత, అతను... 73 00:06:28,880 --> 00:06:30,790 - విపరీతంగా భయపడ్డాడు. - సరే. ఇంకెక్కడ? 74 00:06:30,990 --> 00:06:32,930 కెమెరాలు ఇంకా ఎక్కడున్నాయి? 75 00:06:37,230 --> 00:06:38,640 ఇప్పుడే మొదలుపెడుతున్నా. 76 00:06:40,020 --> 00:06:41,440 ఇది విడ్డూరమైన చోటు. 77 00:06:44,230 --> 00:06:46,550 - నీకు ఇక్కడేం పని? - నాకు నిద్ర రాలేదు. 78 00:06:46,750 --> 00:06:49,490 ఇక్కడ కొంచెం గంజాయి పెట్టానేమో. 79 00:06:54,830 --> 00:06:55,740 హజ్జా. 80 00:06:56,540 --> 00:06:58,040 కొంచెం పంచుకుంటావా? 81 00:07:06,880 --> 00:07:08,990 అయితే నీకు వేరే ఉద్యోగం దొరికిందా? 82 00:07:09,190 --> 00:07:11,640 అవును, నేను లాబ్‌స్టర్‌కు వెళుతున్నా. 83 00:07:12,220 --> 00:07:14,890 వాళ్ళు ఒక ఆఫర్‌ని ఇస్తున్నారు. నీకూ? 84 00:07:16,350 --> 00:07:18,330 నేను కొంత సమయం తీసుకుంటున్నా. 85 00:07:18,530 --> 00:07:20,940 ఎక్కువ సమయం తీసుకోకు. అవకాశాలు తక్కువున్నాయి. 86 00:07:24,060 --> 00:07:27,110 నువ్వు ఏం చేయాలని ప్యాటి అనుకుంటోంది? 87 00:07:27,530 --> 00:07:29,300 మీరిద్దరూ ఇంకా... 88 00:07:29,500 --> 00:07:34,910 అవును. నేను నా ప్రాణం కోసం చింతించి, ఈ రంగం మారాలని అనుకుంటోంది. 89 00:07:35,620 --> 00:07:36,830 ఆమె ఎప్పుడూ అలా అనలేదు. 90 00:07:38,540 --> 00:07:40,040 అంటే అవే మాటల్లో కాదు. 91 00:07:43,580 --> 00:07:46,590 ఏయ్, ఎలేన్. ఎప్పుడైనా ఆలోచించావా, 92 00:07:47,670 --> 00:07:52,930 దెయ్యమే ఆ పిల్లాడితో దాన్ని చేయించి ఉంటే, మరి, మనతో ఏం చేయిస్తుందో? 93 00:08:00,350 --> 00:08:02,390 సిగరెట్లు మనల్ని దగ్గేలా చేస్తాయి... 94 00:08:04,100 --> 00:08:05,360 కోక్‌తో పళ్ళు పాడవుతాయి... 95 00:08:06,860 --> 00:08:08,230 టీవీ వెధవల్ని చేస్తుంది. 96 00:08:10,440 --> 00:08:13,600 నువ్వు నీ జీవితమంతా వీడియో గేమ్స్ ఆడుతున్నావు, కదా? 97 00:08:13,800 --> 00:08:18,620 - అవును, నాకు బొటనవేళ్ళు ఉన్నప్పటి నుండి. - నువ్వు ఎప్పుడైనా వరుస హత్యలు చేశావా? 98 00:08:18,950 --> 00:08:20,810 నేను ఎప్పుడైనా వరుస హత్యలు చేశానా? 99 00:08:21,010 --> 00:08:22,120 లేదు, ఇంకా చేయలేదు. 100 00:08:22,750 --> 00:08:26,460 కానీ నాకు... నాకు ఇంకా 30 నిండలేదు, కాబట్టి ఎవరికి తెలుసు? 101 00:08:31,470 --> 00:08:33,720 - తలుపు వేయలేదా? - వేశాననే అనుకుంటున్నా. 102 00:08:51,860 --> 00:08:52,690 హలో. 103 00:08:53,990 --> 00:08:55,110 మీకు సాయం చేయనా? 104 00:08:59,620 --> 00:09:01,370 శాంగ్ వూ గారిని కలవాలి. 105 00:09:05,000 --> 00:09:06,280 శాంగ్ అందుబాటులో లేరు. 106 00:09:06,470 --> 00:09:09,960 మీరు ఇంకెవరినైనా కలుస్తారా? నేను సాయపడతా. 107 00:09:10,960 --> 00:09:15,130 నిజమే. అతను ఆ పిల్లల్ని చంపి తరువాత తుపాకీతో తనని తానే కాల్చుకున్నాడు. 108 00:09:17,680 --> 00:09:19,140 నాకు మీ పేరు తెలియదు. 109 00:09:19,640 --> 00:09:20,960 రీజెస్ పాటాఫ్. 110 00:09:21,160 --> 00:09:22,960 నిజానికి అతను పిల్లల్ని చంపలేదు. 111 00:09:23,160 --> 00:09:25,670 కొందరు పిల్లలు చంపారు లేదా ఓ పిల్లాడు చంపాడు. 112 00:09:25,870 --> 00:09:28,090 - దానికి కారణం... - వాళ్ళకి తెలియదు. 113 00:09:28,290 --> 00:09:30,470 - దానికి కారణం మాకు తెలియదు. - నిజమే. 114 00:09:30,670 --> 00:09:34,220 నాకు నేనే మరో ఘటనల క్రమం చెప్పుకున్నా, అది అద్భుతంగా అనిపించింది, 115 00:09:34,420 --> 00:09:36,200 అందుకే నాలో నాటుకుపోయి ఉంటుంది. 116 00:09:38,990 --> 00:09:39,910 ఏమీ అనుకోవు కదా? 117 00:09:43,160 --> 00:09:44,290 తప్పకుండా. 118 00:09:48,540 --> 00:09:50,630 - నేను మెట్లను సరిగా ఎక్కలేను. - సరే. 119 00:09:54,920 --> 00:09:58,580 క్షమించండి, సర్. మీరు ఎక్కడికి వెళుతున్నారో నేను అడగవచ్చా? 120 00:09:58,780 --> 00:10:00,010 పని చేయడానికి వెళుతున్నా. 121 00:10:00,930 --> 00:10:06,810 శాంగ్ గారు తన మాట నిలబెట్టుకుంటారని, తగిన ఏర్పాట్లు చేశారని నమ్ముతున్నాను. 122 00:10:07,690 --> 00:10:10,010 నా కాంట్రాక్ట్ మొదలయ్యేది రేపు ఉదయమే, 123 00:10:10,210 --> 00:10:13,940 కానీ అందరికంటే ముందు రావడానికి ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుంది. 124 00:10:14,230 --> 00:10:17,530 - శాంగ్ మిమ్మల్ని దేని కోసం తీసుకున్నాడు... - పాటాఫ్. 125 00:10:18,740 --> 00:10:23,240 - "పాటాఫ్"? ఇది రష్యా పేరా? - క్రిమియా ద్వీపకల్పానిది. 126 00:10:24,290 --> 00:10:27,610 అన్ని వ్యాపార విషయాలలో నేను శాంగ్‌ గారితో సంప్రదించాలి. 127 00:10:27,810 --> 00:10:31,650 ప్రత్యేకించి కార్పొరేట్ నిర్మాణం, ఉత్పాదకత, బ్రాండింగ్... 128 00:10:31,850 --> 00:10:33,590 అన్ని వ్యాపార విషయాలపై. 129 00:10:36,590 --> 00:10:39,330 ఇక్కడి నుండి చూస్తే అంత ఎత్తు వచ్చినట్టుగా లేదు. 130 00:10:39,530 --> 00:10:43,970 అవును, ఒక లిఫ్ట్ ఉంది, కానీ మనం సగం దూరం వచ్చాం. కాబట్టి... 131 00:10:45,180 --> 00:10:48,690 - ముందుకే వెళ్ళాలని తర్కం నిర్దేశిస్తోంది. - అవును. 132 00:11:02,530 --> 00:11:03,450 థాంక్యూ. 133 00:11:04,660 --> 00:11:06,410 ఇక్కడి నుండి నేనే వెళ్ళగలను. 134 00:11:08,160 --> 00:11:10,870 సర్. సర్, మీరు అక్కడికి వెళ్ళకూడదు. సర్? 135 00:11:11,630 --> 00:11:12,540 సర్! 136 00:11:12,790 --> 00:11:13,790 అది... 137 00:11:17,170 --> 00:11:18,720 అవును, ఇది సరిపోతుంది. 138 00:11:20,180 --> 00:11:22,410 సర్, మీరు బయటకి వెళ్ళిపోవాలి. 139 00:11:22,610 --> 00:11:23,680 ఇది ఖాళీగానే ఉంది. 140 00:11:26,600 --> 00:11:30,210 పాటాఫ్ గారు, మీ ప్రయాణం వృధా అయినందుకు నాకు జాలేస్తోంది. 141 00:11:30,410 --> 00:11:33,510 చుట్టూ చూడండి. మీ సేవలు ఇవ్వడానికి ఏ వ్యాపారం లేదు. 142 00:11:33,710 --> 00:11:35,190 మేము పూర్తిగా తలుపులు వేసేశాం. 143 00:11:43,740 --> 00:11:48,160 రేపు ఉదయం మొత్తం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నా. 144 00:11:49,700 --> 00:11:52,120 ఉదయం 9 గంటలకి పిలుద్దామా? 145 00:11:55,920 --> 00:11:57,210 ఇక మీరు తెలుసుకుంటారు... 146 00:11:58,130 --> 00:12:03,640 ఇది శాంగ్ ఆకాంక్షలకు ప్రతిరూపం అని. 147 00:12:08,470 --> 00:12:09,470 ఇందులో ఏముంది? 148 00:12:12,440 --> 00:12:13,690 మనకు యజమానులు ఎవరు? 149 00:12:14,020 --> 00:12:16,920 న్యాయవాదుల పని ముగిశాక, శాంగ్‌కు ఒకే ఒక బంధువు ఉంది. 150 00:12:17,120 --> 00:12:20,240 అతని తల్లి, బుసాన్‌లో జీవిస్తోంది, ఆమెకు ఇంగ్లీషు రాదు. 151 00:12:21,030 --> 00:12:23,640 ఛత్, నన్ను ఎందుకు ఎక్కువ మత్తు తీసుకోనిచ్చావు? 152 00:12:23,840 --> 00:12:24,930 అతనన్నట్టే ఇందులో ఉంది. 153 00:12:25,130 --> 00:12:29,580 కాంప్‌వేర్‌కు చెందిన అన్ని విషయాలలో నేరుగా శాంగ్‌‌ని సంప్రదించడానికే ఇక్కడున్నాడు. 154 00:12:29,790 --> 00:12:32,860 సరే, మరి శాంగ్ లేని పక్షంలో, ఇక్కడ అధికారం ఎవరిది? 155 00:12:33,060 --> 00:12:36,070 - మెట్లు ఎక్కలేని పెద్దాయనదా? - నన్ను ఎందుకు అడుగుతున్నావు? 156 00:12:36,270 --> 00:12:38,840 - నువ్వు శాంగ్ సహాయకురాలివి. - సృజనాత్మక సలహాదారు. 157 00:12:39,840 --> 00:12:41,240 "సృజనాత్మక సలహాదారా"? 158 00:12:41,440 --> 00:12:43,450 - నా హోదా నేనే పెంచుకున్నా. - ఎప్పుడు? 159 00:12:43,650 --> 00:12:45,790 ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ముందు. 160 00:12:45,990 --> 00:12:48,790 బయట పరిస్థితులు నీకు తెలియవు. నువ్వు ప్రయత్నించవుగా. 161 00:12:48,990 --> 00:12:50,710 నిన్ను నువ్వు సీఈవో చేసుకోవాలేమో, 162 00:12:50,910 --> 00:12:53,810 ఎందుకంటే, ప్రస్తుతం, మనకు ఎవరూ లేరుగా. 163 00:13:08,870 --> 00:13:10,700 నిన్న రాత్రి గంజాయి దమ్ము పీల్చావా? 164 00:13:13,410 --> 00:13:16,040 - లేదు. - పరుపు దుప్పటి కంపు కొడుతోంది. 165 00:13:16,880 --> 00:13:20,300 నిన్ను సతాయించడం లేదు, కానీ దాన్ని ఉతుకుతావా, దయచేసి? 166 00:13:21,340 --> 00:13:23,120 - సమయం ఎంత అయ్యింది? - ఉ. 8:30. 167 00:13:23,310 --> 00:13:25,700 ఒకదానిపై సంతకం కోసం తరువాత ఇక్కడే ఉంటావా? 168 00:13:25,900 --> 00:13:27,240 ఆగు, నేను పనికి వెళ్ళాలి. 169 00:13:27,440 --> 00:13:31,460 - వద్దు, బంగారం, వద్దు. - పాటాఫ్ అని ఒకతను వచ్చాడు. 170 00:13:31,660 --> 00:13:35,170 అతను కన్సల్టెంట్. శాంగ్ పనిలో పెట్టుకున్నాడు. అందరూ వెళ్లాలి. 171 00:13:35,370 --> 00:13:37,230 నువ్వు వాటిని తీసేస్తే, ఉతికి పెడతా. 172 00:13:37,940 --> 00:13:38,840 నువ్వంటే ఇష్టం. 173 00:13:39,040 --> 00:13:40,400 - నువ్వంటే ఇష్టం. - నాకు కూడా. 174 00:13:51,660 --> 00:13:54,580 - హేయ్. అతను వచ్చాడా? - నాకు తెలియదు. 175 00:13:55,370 --> 00:13:56,790 నిన్న వెళ్ళాడని అనుకోను. 176 00:13:58,250 --> 00:14:01,280 - న్యాయవాదులతో ఎవరైనా మాట్లాడాలి కదా? - ఇప్పటికే మాట్లాడా. 177 00:14:01,480 --> 00:14:03,860 కంపెనీ మూతపడేదాకా లేదా అమ్ముడు పోయే దాకా, 178 00:14:04,060 --> 00:14:06,420 శాంగ్ అనుమతించిన ప్రతీదీ జరుగుతుంది. 179 00:14:20,270 --> 00:14:21,650 శుభోదయం, సహచరులారా. 180 00:14:24,900 --> 00:14:28,220 దురదృష్టం కొద్దీ, ఇవాళ శాంగ్ గారు మనతో లేరు, 181 00:14:28,420 --> 00:14:30,370 కానీ ఆయన తన శుభాకాంక్షలు పంపాడు. 182 00:14:33,950 --> 00:14:35,980 కిందనున్న అద్భుతమైనవారికి, 183 00:14:36,180 --> 00:14:39,870 కాంప్‌వేర్ విజయంలో ముఖ్యమైన భాగమైనందుకు మీకు ధన్యవాదాలు. 184 00:14:40,750 --> 00:14:44,130 మీ అందరి గురించి త్వరలోనే నేరుగా తెలుసుకోవాలనుకుంటున్నా. 185 00:14:45,630 --> 00:14:46,840 మీ సేవలు విలువైనవి. 186 00:14:48,720 --> 00:14:53,330 ఇక ఎవరైతే కార్యాలయం వెలుపలి నుండి పని చేస్తున్నారో, 187 00:14:53,530 --> 00:14:56,750 మీరు నేరుగా ఇక్కడికి రావడానికి కచ్చితంగా గంట సమయం ఇస్తున్నా, 188 00:14:56,950 --> 00:14:59,850 రాకపోతే, మీ ఉద్యోగ కాంట్రాక్ట్‌ రద్దు అవుతుంది. 189 00:15:07,360 --> 00:15:08,360 అంతే. 190 00:15:10,110 --> 00:15:12,070 ఏంటది? 191 00:15:12,780 --> 00:15:13,990 అతను అలా చేయవచ్చా? 192 00:15:15,330 --> 00:15:16,660 అతను అలా అనుకుంటున్నాడు. 193 00:15:26,710 --> 00:15:28,870 సోదరా, స్పిన్ డీజల్ పాత్రకు ఏమైంది? 194 00:15:29,070 --> 00:15:33,390 సోదరా, ఈ చోటు ఒక మృత్యు పరిశ్రమ. 195 00:15:34,890 --> 00:15:36,460 అయితే, ఆ సూటులో ఉన్నది ఎవరు? 196 00:15:36,660 --> 00:15:37,920 అతని పేరు పాటాఫ్. 197 00:15:38,120 --> 00:15:39,230 మనకు అంతే తెలుసు. 198 00:15:45,110 --> 00:15:47,130 రీజెస్ పాటాఫ్ వెతుకు 199 00:15:47,330 --> 00:15:50,360 హాయ్, డయాన్ డెలీనీ కోసం ఎలేన్ హేమన్ మాట్లాడుతున్నా. 200 00:15:52,820 --> 00:15:54,070 ఆమెను సంప్రదించవచ్చా? 201 00:15:56,620 --> 00:15:59,950 అవును. మనం చర్చించిన ఉద్యోగం కోసం గుర్తు చేద్దామని... 202 00:16:03,920 --> 00:16:05,880 కాదు. అవును, అర్థం చేసుకోగలను. 203 00:16:06,800 --> 00:16:07,710 ఏవేవో జరుగుతాయి. 204 00:16:10,300 --> 00:16:11,220 సరే. 205 00:16:21,850 --> 00:16:24,460 మీకు ఎందులోనైనా సాయం చేయాలా, పాటాఫ్ గారు? 206 00:16:24,660 --> 00:16:25,730 మనం ఏం తయారు చేస్తాం? 207 00:16:26,520 --> 00:16:28,230 - తయారీనా? - మనం అమ్మే వస్తువులు. 208 00:16:30,320 --> 00:16:32,780 మనం ఫోన్ల కోసం గేమ్స్ తయారు చేస్తాం. 209 00:16:33,820 --> 00:16:35,660 జనాలు ఈ గేమ్స్ కోసం చెల్లిస్తారా? 210 00:16:37,030 --> 00:16:38,020 లేదు, నేరుగా కాదు. 211 00:16:38,220 --> 00:16:41,750 వాళ్ళు... ప్రకటనలు, యాప్‌లో కొనుగోళ్ళు, 212 00:16:42,370 --> 00:16:44,620 వస్తువుల కొనుగోళ్ళ ద్వారా చెల్లిస్తారు. 213 00:16:45,580 --> 00:16:49,740 మీ సేవల కోసం తీసుకున్నప్పుడు, ఇవి శాంగ్ వివరించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. 214 00:16:49,940 --> 00:16:52,320 అతని చిన్నపాటి జీవితంలో అతను చేసింది ఇవే. 215 00:16:52,520 --> 00:16:55,090 నేను, శాంగ్, విస్తృత భావనల గురించి చర్చించాం. 216 00:16:56,180 --> 00:16:57,260 ఎలాంటివి? 217 00:17:01,180 --> 00:17:02,500 అదిగో మళ్ళీ వస్తోంది. 218 00:17:02,700 --> 00:17:03,850 నీకు ఆ వాసన వస్తోందా? 219 00:17:05,350 --> 00:17:07,520 నాకు ఏ వాసనా రావడం లేదు. 220 00:17:08,020 --> 00:17:12,690 అంటే అతిగా మాగిన పళ్ళలా లేదా మగ్గిపోతున్న పువ్వుల్లాంటి వాసన... 221 00:17:13,400 --> 00:17:14,570 నాకు... 222 00:17:18,320 --> 00:17:19,490 కాదు, నీ నుండి కాదు. 223 00:17:25,000 --> 00:17:26,250 కచ్చితంగా పది గంటలకు. 224 00:17:31,130 --> 00:17:34,720 కిందకి వెళ్ళడం చాలా భిన్నమైన కార్యక్రమమే కదా? 225 00:17:36,630 --> 00:17:38,300 మీకు లిఫ్ట్ చూపించనా? 226 00:17:53,190 --> 00:17:54,260 ఆమెను రానివ్వండి. 227 00:17:54,460 --> 00:17:56,030 నేను అందరికీ గంట సమయం ఇచ్చాను. 228 00:17:56,530 --> 00:17:59,220 ఆమె అక్కడే ఉంది. మీరు ఆ తలుపు తెరిస్తే చాలు. 229 00:17:59,420 --> 00:18:01,640 నేను ఆమె కోసం ఎందుకు మినహాయింపు ఇవ్వాలి? 230 00:18:01,840 --> 00:18:04,620 ఇతర ఉద్యోగులతో పోలిస్తే, ఈమె ఏ రకంగా భిన్నమైనది? 231 00:18:10,710 --> 00:18:11,630 భిన్నం కాదు. 232 00:18:11,960 --> 00:18:14,760 అంటే ఆమెకు రవాణా అందుబాటులో లేకుండా పోలేదు. 233 00:18:20,720 --> 00:18:21,760 క్షమించండి. 234 00:18:41,740 --> 00:18:43,640 మనం ఏం చేస్తామో కూడా తనకి తెలియదు. 235 00:18:43,840 --> 00:18:45,980 నీ ఖాతా చూసుకున్నావా? అందరికీ చెల్లించారు. 236 00:18:46,180 --> 00:18:50,380 - లోయిస్‌తో ఎలా ప్రవర్తించాడో విన్నావా? - వీల్‌ఛైర్ లోయిసా, చీలిన పెదవి లోయిసా? 237 00:18:50,880 --> 00:18:53,380 తనని తాను ఎవరని అనుకుంటున్నాడో తెలియదు. 238 00:18:54,840 --> 00:18:56,550 నేను దాని గురించి శోధిస్తున్నా. 239 00:18:57,470 --> 00:19:00,330 - ఇంకా? - మనం భోజనం సమయంలో మాట్లాడుకుందాం. 240 00:19:00,530 --> 00:19:03,620 - నేనిప్పుడే మాట్లాడాలి. - అన్ని కెమెరాలు తీసేశావా? 241 00:19:03,820 --> 00:19:06,460 - ఇంకా తీయలేదు. - సరే. భోజనం సమయంలో మాట్లాడుదాం. 242 00:19:06,660 --> 00:19:07,810 సరే. 243 00:19:14,570 --> 00:19:15,430 అతని ఉనికే లేదు. 244 00:19:15,630 --> 00:19:18,390 రీజెస్ పాటాఫ్ గురించి నెట్‌లో ఏ సమాచారం లేదు, 245 00:19:18,590 --> 00:19:20,390 అతని కన్సల్టెన్సీ సంస్థ గురించీ లేదు. 246 00:19:20,590 --> 00:19:23,100 హాయ్. నాకు ఉప్పులేని మొక్కజొన్న ఇస్తారా? 247 00:19:23,300 --> 00:19:26,140 ఉప్పులో వండి ఉంటే ఫర్వాలేదు, కానీ పైన చల్లకండి. 248 00:19:26,340 --> 00:19:28,100 - అవును. మీ పేరు? - క్రెగ్. 249 00:19:28,300 --> 00:19:30,570 అర్థం కావటం లేదు. కంపెనీ పరిస్థితి బాగుంది. 250 00:19:30,770 --> 00:19:33,360 మనకు అప్పులు ఉన్నాయి, బొమ్మలపై ఖర్చు పెట్టేవాడు, 251 00:19:33,560 --> 00:19:36,070 - కానీ ఓ తాతను ఎందుకు తెచ్చాడో తెలియదు. - తర్వాత. 252 00:19:36,270 --> 00:19:38,070 చీజ్ కేసడియా. ఏ షరతులు లేవు. 253 00:19:38,270 --> 00:19:39,410 - పేరు చెప్పండి. - ఎలేన్. 254 00:19:39,610 --> 00:19:41,910 అతనికి కన్సల్టెంట్ కన్నా ఎక్కువ పాత్ర ఉంటే? 255 00:19:42,110 --> 00:19:43,450 అంటే ఒక గురువులాగానా? 256 00:19:43,650 --> 00:19:47,170 - శాంగ్ అలాంటివాటిని నమ్మడు. - వాళ్ళు మరో మార్గాన్ని ఇవ్వరు. 257 00:19:47,370 --> 00:19:48,750 సీఈవోలను నమ్మిస్తారు, 258 00:19:48,950 --> 00:19:52,170 ఏం జరుగుతోందో తెలిసే లోపు, అధికారం చేతులు మారుతుంది. 259 00:19:52,370 --> 00:19:53,210 వారు పరాన్నజీవులు. 260 00:19:53,410 --> 00:19:55,800 శాంగ్ ఇలాంటి వాటికి అసలు మోసపోయే వ్యక్తే కాదు. 261 00:19:56,000 --> 00:19:58,220 అతనికి స్నేహితులు లేరు, అభిరుచులు లేవు. 262 00:19:58,420 --> 00:20:00,180 అక్రమ సంబంధాలు లేవు. 263 00:20:00,380 --> 00:20:03,660 అతన్ని ద్వేషిస్తావని తెలుసు, కానీ అతను ఘోరమైన మనిషి. 264 00:20:04,070 --> 00:20:06,330 - క్రెగ్, ఎలేన్. - ధన్యవాదాలు. 265 00:20:08,540 --> 00:20:11,940 ధన్యవాదాలు. అంటే ఇతను సులువుగా దూసుకొచ్చి, తర్వాత శాంగ్ చేత 266 00:20:12,140 --> 00:20:15,320 పూర్తి అధికారం బదిలీ అయ్యేలా రాయించుకున్నాడని అంటున్నావా? 267 00:20:15,520 --> 00:20:16,400 నేను ఇది నమ్మను. 268 00:20:16,600 --> 00:20:19,920 - కాంట్రాక్ట్ నకిలీదని అంటున్నావా? - దానిపై ఏ తేదీ ఉంది? 269 00:20:20,720 --> 00:20:21,490 ఎందుకు? 270 00:20:21,690 --> 00:20:24,240 వాళ్ళు దానిపై వ్యక్తిగతంగా సంతకాలు పెట్టి ఉంటే, 271 00:20:24,440 --> 00:20:26,890 పాటాఫ్ బహుశా ఆఫీసుకు వచ్చి ఉంటాడేమో. 272 00:20:27,510 --> 00:20:29,270 మేము అన్నీ రికార్డ్ చేశాం. 273 00:20:30,560 --> 00:20:32,710 శాంగ్ అన్నింటిని సర్వర్‌లో పెట్టాడు. 274 00:20:32,910 --> 00:20:34,310 మనం దాన్ని చూడవచ్చా? 275 00:20:35,900 --> 00:20:38,070 చూడవచ్చు. కానీ మనకు తేదీ కావాలి. 276 00:20:40,400 --> 00:20:42,240 హలో, నేను రీజెస్ పాటాఫ్. 277 00:20:51,580 --> 00:20:54,460 - హలో, నేను రీజెస్ పాటాఫ్. - జనేల్. 278 00:21:19,940 --> 00:21:22,190 హలో, నేను రీజెస్ పాటాఫ్. 279 00:21:38,500 --> 00:21:39,630 మార్చి 24. 280 00:21:47,680 --> 00:21:50,140 హలో, నేను రీజెస్ పాటాఫ్. 281 00:22:07,240 --> 00:22:08,520 విక్టర్ కుల్జర్? 282 00:22:08,710 --> 00:22:09,620 హలో. 283 00:22:22,800 --> 00:22:24,840 మన శుభ్రతా సేవలు అధ్వానమైనవి. 284 00:22:25,470 --> 00:22:29,890 కాల్ చేసి ఫిర్యాదు చేశాను, కానీ రక్తాన్ని తుడిచే హక్కు వాళ్ళకు లేదట. 285 00:22:34,310 --> 00:22:38,960 నీకు అది అంత ఇబ్బందిగా ఉంటే, నువ్వు ఒక స్పాంజ్‌ని, బకెట్‌లో... 286 00:22:39,160 --> 00:22:41,610 సోపు కలిపిన వేడి నీటిని తెచ్చుకోమంటాను. 287 00:22:44,110 --> 00:22:45,610 వెంటనే తెస్తాను. 288 00:22:51,070 --> 00:22:54,600 నేను గుర్తించాక, దాని తొలగింపు చర్యలు తీసుకున్నానని తెలిస్తే 289 00:22:54,800 --> 00:22:57,830 నువ్వు సంతోషపడతావు. 290 00:23:00,080 --> 00:23:01,080 దేని గురించి? 291 00:23:01,710 --> 00:23:03,500 అక్కడ వస్తున్న మగ్గిన వాసన, 292 00:23:04,170 --> 00:23:06,380 మనల్ని ఇక ఏ మాత్రం ఇబ్బంది పెట్టదు. 293 00:23:08,760 --> 00:23:09,880 అదొక ఉపశమనం. 294 00:23:10,760 --> 00:23:11,760 అవును. 295 00:23:29,280 --> 00:23:30,570 మార్చి 24. 296 00:23:31,240 --> 00:23:33,560 ఆ వారమంతా మా చెల్లితో తూర్పుకు వెళ్ళాను. 297 00:23:33,760 --> 00:23:36,040 అతని అపాయింట్మెంట్స్ అన్నీ డీనా చూసుకుంది. 298 00:23:38,080 --> 00:23:39,160 ప్రత్యక్ష ప్రసారమా? 299 00:23:40,000 --> 00:23:43,500 - నేను ఇలా చేసినట్టు ఎవరికైనా చెబితే... - నేను ఎవరికీ చెప్పను. 300 00:23:44,170 --> 00:23:46,280 మంచిది, పదిలంగా ఉంది. కాసేపు పడుతుంది. 301 00:23:46,480 --> 00:23:47,490 ఎక్కడికి వెళుతున్నావు? 302 00:23:47,690 --> 00:23:50,780 సాయం చేయవా? మనం గోల్ఫ్ ఆడదామని అనుకున్నా, 303 00:23:50,980 --> 00:23:52,160 ఈ పిప్పర్‌మెంట్ల కోసం. 304 00:23:52,360 --> 00:23:55,960 మొదట ఓ చిందిన ప్రాంతాన్ని తుడవాలి, కానీ నాకు పచ్చవి మిగిలించు. 305 00:23:56,160 --> 00:23:57,100 అలాగే ఉంచుతానులే. 306 00:24:04,980 --> 00:24:09,070 - నువ్వు నమ్ముతావా? - తెలుసు. తనను తాను ఏమనుకుంటున్నాడు? 307 00:24:13,820 --> 00:24:14,820 హేయ్. 308 00:24:16,240 --> 00:24:17,200 ఏం జరిగింది? 309 00:24:18,450 --> 00:24:19,910 ఇయన్‌ని తొలగిస్తున్నాడు. 310 00:24:21,250 --> 00:24:25,400 అతని వాసన నచ్చడం లేదని అన్నాడు. ఇది ఊహాజనిత అవమానం. 311 00:24:25,600 --> 00:24:28,280 - ఇతనికి అధికారం ఎవరు ఇచ్చారు? - శాంగ్. 312 00:24:28,480 --> 00:24:31,470 - అని అనుకుంటున్నాం. - ఇయన్‌కు ఉద్యోగమే ఆధారం. 313 00:24:31,970 --> 00:24:34,140 అతను బయట బతకలేడని తెలుసుగా. 314 00:24:36,890 --> 00:24:39,180 - ఏం చేయగలనో చూస్తాను. - సరే. 315 00:24:45,020 --> 00:24:46,230 రండి. 316 00:24:51,190 --> 00:24:55,450 - మీకు పనుంటే ఇది తర్వాత చేస్తాను. - లేదు, నా చుట్టూ పని చేయవచ్చు. 317 00:25:00,620 --> 00:25:04,770 ఎవరి ఆలోచనో ఏమో, ఒక వరుసక్రమంలో మీటలను మళ్ళీ మళ్ళీ నొక్కడం ద్వారా 318 00:25:04,970 --> 00:25:08,240 ఒక యువ మనసుని హత్య చేసేలా మైమరపించవచ్చని. 319 00:25:08,440 --> 00:25:10,760 దేని వల్ల అతను అలా చేశాడో వాళ్ళకి ఇంకా తెలియదు. 320 00:25:11,510 --> 00:25:15,160 ఏకంగా మంచాలపై పడుకున్న ఓ సైన్యానికి శిక్షణ ఇవ్వవచ్చనే ఆలోచన, 321 00:25:15,360 --> 00:25:16,790 ఇక మనం సిద్ధమవ్వగానే... 322 00:25:16,990 --> 00:25:18,960 నిజానికి, గేమింగ్ 323 00:25:19,150 --> 00:25:22,630 జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుందని, సమస్య పరిష్కార నైపుణ్యాలను 324 00:25:22,830 --> 00:25:25,140 మెరుగుపరుస్తుందని నిరూపితమైంది. 325 00:25:26,520 --> 00:25:29,150 కొన్నిసార్లు, సామాజిక నైపుణ్యాలకు సాయపడుతుంది. 326 00:25:30,440 --> 00:25:32,690 నేను ఒక పసిబిడ్డ సీసా తీసుకున్నా. 327 00:25:33,860 --> 00:25:36,990 పసిబిడ్డకు పాలు పట్టాలా లేక నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా? 328 00:25:37,990 --> 00:25:40,950 మరి, మీరు ఆటను ఓడించాలంటే... 329 00:25:43,120 --> 00:25:45,870 చివరికి, పసిబిడ్డను త్యాగం చేయాల్సిందే. 330 00:25:55,050 --> 00:25:58,240 ప్రస్తుతం జీతాలు ఇచ్చినందుకు అందరూ కృతజ్ఞతతో ఉన్నారు, 331 00:25:58,440 --> 00:26:02,500 కానీ అది ఐదు క్షణాలు ఆలస్యంగా వచ్చినవారిని లేక వాసన కారణంగా ఒకరిని... 332 00:26:02,700 --> 00:26:04,330 తొలగించే అధికారాన్ని ఇవ్వదు. 333 00:26:04,530 --> 00:26:07,750 ఈ వ్యాపారాన్ని మెరుగుపరచడమే నా ఉద్దేశ్యం, 334 00:26:07,950 --> 00:26:09,760 శాంగ్ గారి కోసం. 335 00:26:09,960 --> 00:26:11,230 కానీ, శాంగ్ చనిపోయాడు. 336 00:26:12,400 --> 00:26:14,440 అతని అవశేషాలు నా బకెట్లో ఉన్నాయి. 337 00:26:19,320 --> 00:26:20,410 అతన్ని ఇష్టపడ్డావా? 338 00:26:25,160 --> 00:26:26,410 అతని పట్ల బాధపడతాను. 339 00:26:27,540 --> 00:26:29,690 చాలా చిన్న వయసులో చాలా అనుభవించాడు, 340 00:26:29,890 --> 00:26:32,450 ఇక అందరూ అనుకునేలా, అతనేమీ మేధావి కాదు. 341 00:26:32,640 --> 00:26:35,160 ఇలా అడగటం మోటుగా అనిపించవచ్చు, కానీ అడగాలి, 342 00:26:35,360 --> 00:26:36,630 నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? 343 00:26:37,300 --> 00:26:38,630 నేను శాంగ్‌కు... 344 00:26:40,550 --> 00:26:42,850 నేను శాంగ్‌కు సృజనాత్మక సలహాదారుని. 345 00:26:43,600 --> 00:26:45,980 అది బాధ్యాతయుతమైన పదవి. 346 00:26:47,140 --> 00:26:48,890 శాంగ్ ఎప్పుడూ నాపై ఆధారపడేవాడు. 347 00:26:53,110 --> 00:26:54,940 అయితే విషయం నీకే వదిలేస్తున్నా. 348 00:26:55,570 --> 00:26:58,360 నాకు అతని వాసన మళ్ళీ వస్తే, మీ ఇద్దరినీ తొలగిస్తాను. 349 00:27:45,910 --> 00:27:51,920 స్పార్కల్స్ సోప్ 350 00:27:59,840 --> 00:28:01,970 హలో, నేను రీజెస్ పాటాఫ్‌ను. 351 00:28:03,260 --> 00:28:04,760 మీకు అపాయింట్మెంట్ ఉందా? 352 00:28:15,520 --> 00:28:16,980 దొంగవెధవా. 353 00:28:18,440 --> 00:28:21,110 విక్టర్ కుల్జర్, టెక్ సీఈవో మాస్కో ఇంట్లో నరికివేయబడ్డాడు 354 00:28:24,740 --> 00:28:25,990 క్రెగ్ అతన్ని కనుగొన్నాను 355 00:28:30,410 --> 00:28:33,400 శాంగ్ అతన్ని రిసెప్షన్‌లో 56 నిమిషాలు వేచి చూసేలా చేశాడు. 356 00:28:33,600 --> 00:28:35,780 అంటే అతనికి అపాయింట్మెంట్ లేదు. 357 00:28:35,980 --> 00:28:38,150 కచ్చితంగా. ఏవైనా శబ్దాలు వినిపిస్తాయా? 358 00:28:38,350 --> 00:28:42,590 వినిపించవు. శుభ్రం చేసేవాళ్ళు తన మిఠాయి దొంగిలిస్తున్నారా అనేది శాంగ్ కుతూహలం. 359 00:29:43,280 --> 00:29:48,980 స్పార్కల్స్ సోప్ ఆరోగ్యం కోసం 360 00:29:49,170 --> 00:29:54,860 రీజ్. యు. ఎస్. పాట్. ఆఫ్. 361 00:29:55,060 --> 00:29:59,880 రీజెస్ పాటాఫ్ 362 00:30:12,310 --> 00:30:13,290 అంతేనా? 363 00:30:13,490 --> 00:30:16,960 పధ్నాలుగు నిమిషాల సంభాషణతో, ఇతనితో సంతకం చేయించుకున్నాడా? 364 00:30:17,160 --> 00:30:19,800 వీడొక తెలివైన దొంగ వెధవ. 365 00:30:20,000 --> 00:30:23,320 విక్టర్ కుల్జర్ గురించి ఎప్పుడైనా విన్నావా? 366 00:30:25,240 --> 00:30:29,140 హిల్‌టెక్ ఇండస్ట్రీస్? మాస్కోలో కృత్రిమ అంగాలు తయారు చేస్తారు. 367 00:30:29,340 --> 00:30:31,700 మాస్కో పని చేయడానికి సరైన చోటు కాదు. 368 00:30:31,990 --> 00:30:35,440 వారి సీఈవో శాంగ్‌లాంటి ఒప్పందంపైనే సంతకం చేశాడు, 369 00:30:35,640 --> 00:30:39,210 రెండు వారాల తర్వాత తన ఇంట్లో మొండెం నుండి తల వేరు చేసి చంపారు. 370 00:31:05,480 --> 00:31:06,650 శాంగ్ ఏమైనా... 371 00:31:08,900 --> 00:31:09,820 అలైంగిక స్వభావి. 372 00:32:24,360 --> 00:32:26,300 సబ్‌టైటిల్ అనువాద కర్త Pradeep Kumar Maheshwarla 373 00:32:26,500 --> 00:32:28,440 క్రియేటివ్ సూపర్‌వైజర్రాజేశ్వరరావు వలవల