1 00:00:10,803 --> 00:00:16,684 ద బాయ్స్ ప్రెసెంట్స్ : డైయబోలికల్ 2 00:00:18,811 --> 00:00:20,521 స్టాన్ ఎడ్గర్ సీఈఓ వాట్ ఇంటర్నేషనల్ 3 00:00:20,604 --> 00:00:24,567 మహాశయులారా, దయచేసి వేదిక మీదకు స్వాగతించండి, 4 00:00:25,609 --> 00:00:29,071 అధునాతనమైన, ఇంకా నేను అంటాను, గొప్పదైన, 5 00:00:29,155 --> 00:00:32,408 వాట్ నేర పోరాట కుటుంబానికి అదనపు చేర్పు. 6 00:00:33,451 --> 00:00:34,910 ఏకైక హోంలాండర్! 7 00:00:35,327 --> 00:00:37,204 సోల్జర్ బాయ్ తరువాత 8 00:00:37,288 --> 00:00:40,374 వాట్‌కు ఇంత ఉత్సాహం కలిగింది 9 00:00:40,458 --> 00:00:44,128 ఈ సూపర్‌హీరో హోంలాండార్ సామర్థ్యంతోనే. 10 00:00:48,257 --> 00:00:50,050 హలో, మిత్రులారా. 11 00:00:51,302 --> 00:00:54,638 నువ్వు వాట్‌లో చేరాలని ఎందుకు నిర్ణయించుకున్నావు? 12 00:00:55,681 --> 00:00:57,099 అంటే, నేను... 13 00:01:08,903 --> 00:01:12,406 చెప్పండి, ఎప్పుడైనా వైట్‌హాల్ టైగర్స్ గురించి విన్నారా? 14 00:01:12,490 --> 00:01:14,742 ఏంటి? లేదా? పరవాలేదు. 15 00:01:15,201 --> 00:01:16,994 అది నా చిన్నతనంలో నా జట్టు. 16 00:01:17,077 --> 00:01:19,705 అప్పట్లో, నేను రెండే పనులు చేయాలనుకునేవాడిని, 17 00:01:19,789 --> 00:01:22,500 బేస్‌బాల్ ఆడడం ఇంకా బేస్‌బాల్ ఆడడం. 18 00:01:23,584 --> 00:01:26,295 క్షేత్రంలో ప్రతి రాత్రి, నాన్నతో బంతాట ఆడేవాడిని, 19 00:01:26,378 --> 00:01:28,047 పెద్ద లీగ్‌లపై కల కనేవాడిని. 20 00:01:28,172 --> 00:01:30,257 యాంకీ స్టేడియంలో హోమ్ రన్ చేయాలని. 21 00:01:30,382 --> 00:01:34,220 ఛ, యాంకీ స్టేడియంలో బెంచ్ లో కూర్చుంటే చాలు అనుకునేవాడిని. 22 00:01:35,554 --> 00:01:39,225 నేను చెప్పేది ఏంటంటే, నా బేస్‌బాల్ కెరీర్ నేను అనుకున్నట్టు లేదు. 23 00:01:39,308 --> 00:01:43,479 కానీ వాట్? వాట్ నాలాంటి వారికి పెద్ద సమాఖ్య లాంటిది. 24 00:01:43,604 --> 00:01:47,149 నా వరాలతో ప్రపంచాన్ని మెరుగైన చోటుగా చేసే అవకాశం కల్పించేది. 25 00:01:47,233 --> 00:01:51,070 వైట్‌హాల్ బేస్‌బాల్ డైమండ్ కంటే న్యూ యార్క్ కఠినమైనది. 26 00:01:51,153 --> 00:01:54,949 నీకు ఈ నగరం అందించబోయే అన్నిటికీ ఎలా తయారవుతున్నావు? 27 00:01:55,032 --> 00:01:56,283 మంచి ప్రశ్న. 28 00:01:56,367 --> 00:01:59,745 నా జీవితం అంతా ఆదర్శమైన వ్యక్తితో నన్ను వాట్ జత చేశారు. 29 00:01:59,829 --> 00:02:01,831 నాకు, మీకు స్నేహితుడు, 30 00:02:02,540 --> 00:02:04,083 బ్లాక్ నుఆర్ 31 00:02:24,979 --> 00:02:27,356 ఇది నీకు పెద్ద అరంగేట్రం కావాలి. 32 00:02:27,439 --> 00:02:30,776 నీకు ముఖ్యమైన క్షణం. ఇప్పుడు తను నీతో నుఆర్ను పెట్టాడా? 33 00:02:31,360 --> 00:02:33,737 దీనికి నీకు చాలా నిరాశ కలిగి ఉండాలి. 34 00:02:33,863 --> 00:02:35,948 మి. ఎడ్గర్ నమ్మేది నుఆర్ నాకు నేర్పించ... 35 00:02:36,031 --> 00:02:38,284 నుఆర్ నీకు నేర్పించడానికి రాలేదు. 36 00:02:38,367 --> 00:02:41,954 నిన్ను గమనించడానికి వచ్చాడు. నువ్వు చెప్పింది చేసేలా చేయడానికి. 37 00:02:42,037 --> 00:02:45,124 ఏదీ చెడగొట్టకుండా, సంస్థను సమస్యల్లో పడేయకుండా చూసేందుకు. 38 00:02:45,207 --> 00:02:48,502 అలా చేస్తే నిన్ను తీసుకురావడానికి. 39 00:02:48,586 --> 00:02:53,090 నువ్వు మొదటి స్థానంలో ఉండాలని నుఆర్ కోరుకుంటాడని అనుకుంటున్నావా? 40 00:02:53,591 --> 00:02:54,842 అస్సలు కాదు. 41 00:02:56,510 --> 00:02:58,095 వేదిక మీద ఉండగా... 42 00:02:58,178 --> 00:03:01,265 నీలా కావాలని అనుకునే వారందరూ, 43 00:03:01,557 --> 00:03:04,476 లేదా నీతో ఉండాలని, లేదా నీతో గడపాలని అనుకునేవారు. 44 00:03:04,977 --> 00:03:06,312 అది బాగా అనిపించింది, కదా? 45 00:03:06,812 --> 00:03:07,813 అవును. 46 00:03:07,897 --> 00:03:11,275 నేను నీకు నిర్మించాలని అనుకునే భవిష్యత్తు అదే. 47 00:03:11,775 --> 00:03:13,861 నువ్వు అది తీసుకోవాలి. 48 00:03:13,944 --> 00:03:17,364 ఎవరో మూగ సైకో హంతకుడిని నీ దారికి అడ్డురానీయకు. 49 00:03:22,494 --> 00:03:24,204 నీ పేరులో "ద" తీసేస్తే బాగుంటుంది. 50 00:03:24,288 --> 00:03:26,290 హోంలాండర్" అంటే ఇంకా బాగుంది. 51 00:03:36,967 --> 00:03:38,260 ఒకటికి ఒకటి జతచేస్తే రెండు 52 00:03:38,344 --> 00:03:41,805 తమని తాము కెమికల్ లిబరేషన్ ఫ్రంట్‌గా పిలుచుకునే బృందం, 53 00:03:41,889 --> 00:03:45,643 స్టాటెన్ ద్వీపంలో క్రూజ్ కెమికల్ ప్లాంట్‌లో 8 మందిని బంధించింది. 54 00:03:45,726 --> 00:03:49,897 బందీలందరూ క్రూజ్ కెమికల్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌లుగా పేర్కొన్నారు. 55 00:03:49,980 --> 00:03:52,441 గంట క్రితం సీఎల్ఎఫ్ ఈ వీడియోను విడుదల చేసింది. 56 00:03:52,816 --> 00:03:56,320 మాకు ఇలా చేయాలని లేదు, కానీ క్రూజ్ మాకు మరో దారి వదల్లేదు. 57 00:03:56,403 --> 00:04:01,367 వాళ్ళ ప్రాణాంతక విషాలు మా బడులలో, పార్కులలో, ఇళ్ళలో ప్రవహించాయి. 58 00:04:01,450 --> 00:04:02,701 ఇంకా ఇలా చేస్తాయి. 59 00:04:02,785 --> 00:04:04,870 ఈ కాన్సర్ పరిశ్రమ మూసేవరకు, 60 00:04:04,954 --> 00:04:06,956 మేము ఎక్కడి వెళ్ళడం లేదు! 61 00:04:07,039 --> 00:04:08,040 నేనిక్కడకు వచ్చాను. 62 00:04:08,123 --> 00:04:11,877 స్థానంలో ఉండండి. బ్లాక్ నుఆర్ వస్తున్నాడు. అంచనా సమయం 14 నిమిషాలు. 63 00:04:12,628 --> 00:04:16,090 ఎవరో మూగ సైకో హంతకులను నీ దారికి అడ్డు రానీయకు. 64 00:04:16,882 --> 00:04:19,843 ఈ బందీలకు 14 ని. సమయం లేదు. నేను లోపలకు వెళుతున్నాను. 65 00:04:19,927 --> 00:04:21,095 ఆగు. హోంలాండ్... 66 00:04:31,480 --> 00:04:32,940 ఏమండి, మేడం? 67 00:04:37,319 --> 00:04:40,698 క్షమించండి, కానీ మీరు ఇక్కడ అధికారులు వచ్చేదాకా ఉండాలి. 68 00:04:41,615 --> 00:04:42,992 అవ్! నాకు ఊపిరి ఆడడం లేదు. 69 00:04:43,075 --> 00:04:44,076 మీరు బానే ఉంటారు. 70 00:04:44,159 --> 00:04:48,539 నువ్వు నా ఛాతి చుట్టూ ఒక లోహపు పైపు చుట్టావు! నీకు బుద్ధుందా? 71 00:04:48,622 --> 00:04:50,541 టెడ్! టెడ్! సహాయం చెయ్. 72 00:04:50,624 --> 00:04:52,042 -లిజ్? బాగున్నావా? -కాపాడు! 73 00:04:53,794 --> 00:04:57,339 ఛ! అయ్యో దేవుడా, నా ముక్కు పగలగొట్టావు. 74 00:04:57,423 --> 00:05:00,092 నువ్వు, చట్టాన్ని ఉల్లంఘించావనుకుంటా, మిస్టర్. 75 00:05:00,592 --> 00:05:01,593 పోరా, 76 00:05:02,261 --> 00:05:04,471 జోకర్లా బట్టలు వేసుకున్న వెధవ! 77 00:05:05,514 --> 00:05:07,057 టెడ్. లిజ్‌ని చూస్తావా? 78 00:05:07,141 --> 00:05:09,435 తను ఫోన్ ఎత్తడం లేదు. టెడ్? 79 00:05:11,353 --> 00:05:14,398 ఛ! అంటే ఇక్కడకు ఎవరో వచ్చారన్నమాట! మనం సిద్ధమవ్వాలి. 80 00:05:14,481 --> 00:05:16,150 నాకు చనిపోవాలని లేదు. 81 00:05:16,233 --> 00:05:18,485 -నాకు చనిపోవాలని లేదు. -ఛ. పద. 82 00:05:18,569 --> 00:05:21,780 వద్దు. మేమిక్కడ పని చేస్తామంతే. నిర్ణయాలు మేము తీసుకోము. 83 00:05:32,499 --> 00:05:33,417 ఏంటి? 84 00:05:35,419 --> 00:05:38,297 నా పేరు ద... నా పేరు హోంలాండర్. 85 00:05:38,380 --> 00:05:39,923 నేను ఎవరినీ గాయపరచను. 86 00:05:40,007 --> 00:05:42,051 దగ్గరకు రాకు. వాళ్ళను చంపేస్తాం. 87 00:05:43,302 --> 00:05:44,344 శాంతించు, మిత్రమా. 88 00:05:44,428 --> 00:05:46,805 నీకు కోపంగా ఉందని అర్థమయింది, కానీ ఇది, 89 00:05:46,889 --> 00:05:49,975 ఈ హింస ఏ మార్పును తీసుకురాదు. 90 00:05:50,100 --> 00:05:52,644 అందుకని తుపాకులను కింద పెడితే, మాట్లాడుకుందాం. 91 00:05:52,728 --> 00:05:54,354 వెనుకే ఉండు. హెచ్చరిస్తున్నా! 92 00:05:54,438 --> 00:05:57,149 పోరా, ఫాసిస్ట్ వెధవ! 93 00:06:05,699 --> 00:06:07,451 హింస ఎప్పుడూ సమాధానం కాదు. 94 00:06:07,534 --> 00:06:09,453 ఇప్పుడు, మీరు శాంతియుతంగా వస్తే, 95 00:06:09,536 --> 00:06:12,122 పై అధికారుల దగ్గర మీ కారణం చర్చించవచ్చు. 96 00:06:12,706 --> 00:06:15,626 నువ్వు ఇక్కడనుండి వెళ్ళిపోకపోతే, అతనిని చంపేస్తాను! 97 00:06:15,751 --> 00:06:19,254 వద్దు, కానీ మీ తుపాకులు ఇప్పుడు నిరుపయోగం. అది అయిపోయింది. 98 00:06:19,338 --> 00:06:21,757 నేను ట్రిగ్గర్ లాగగానే అది పేలుతుంది. 99 00:06:21,840 --> 00:06:23,926 అందుకని, వెనుకకు ఉండు! 100 00:06:25,135 --> 00:06:26,553 నీకు తెలుసా, మిత్రమా, 101 00:06:26,637 --> 00:06:30,724 తుపాకీ 500 డిగ్రీల ఫారెన్‌హీట్ వేడి ఉంటే అది పట్టుకోవడం కష్టం. 102 00:06:31,558 --> 00:06:33,769 లేదు! వెధవ! అది పేలుతు... 103 00:06:45,447 --> 00:06:48,992 నువ్వు అలా చేయకూడదు. 104 00:06:49,076 --> 00:06:50,202 అది నువ్వే! 105 00:06:50,285 --> 00:06:53,038 నువ్వు తుపాకీని వేడెక్కిస్తే ఏం జరుగుతుంది, 106 00:06:53,122 --> 00:06:54,206 పిచ్చి వెధవ! 107 00:06:54,289 --> 00:06:56,458 నాకు తెలియదు. 108 00:06:56,542 --> 00:06:58,418 మేము ఎవరికీ హానీ తలపెట్టము. 109 00:06:58,502 --> 00:07:01,046 మేము ప్రాణాలు కాపాడాలని చూస్తున్నాము. 110 00:07:01,171 --> 00:07:02,798 అయ్యో, నా చేయి. 111 00:07:02,881 --> 00:07:05,384 నువ్వు ఎలాంటి చెత్త సూపర్‌హీరోవి? 112 00:07:10,973 --> 00:07:14,351 లేదు, లేదు, లేదు! ఆపండి. నేను ఆలోచించాలి. 113 00:07:14,726 --> 00:07:18,105 మీరంతా అరుస్తున్నారు, నేను ఆలోచించాలి. 114 00:07:18,188 --> 00:07:20,274 నువ్వు చెత్త ఫాసిస్ట్ హంతకుడివి ఇంకా... 115 00:07:20,357 --> 00:07:21,525 నోరు మూసుకో! 116 00:07:26,822 --> 00:07:29,575 లేదు! ఆగండి! భయపడకండి. 117 00:07:29,658 --> 00:07:31,994 ఇది వాళ్ళ తప్పు. వాళ్ళు చెడ్డ వాళ్ళు. 118 00:07:32,286 --> 00:07:34,663 నేను హీరోను. మీకు నేనంటే ఇష్టం. 119 00:07:34,955 --> 00:07:36,582 నువ్వు రాక్షసుడివి! 120 00:07:58,854 --> 00:08:01,815 కాదు. అయ్యో, కాదు, కాదు, కాదు, కాదు. ఛ. 121 00:08:08,906 --> 00:08:12,451 అయ్యో, దేవుడా! అయ్యో, వద్దు, వద్దు. అయ్యో దేవుడా. 122 00:08:12,534 --> 00:08:15,412 లేదు, లేదు. వాళ్ళు నేను అలా చేసేలా చేశారు. 123 00:08:15,829 --> 00:08:18,665 నేను అలా చేయాలని అనుకోలేదు. వాళ్ళు నాచేత చేయించారు. 124 00:08:25,339 --> 00:08:29,509 నేను వివరించగలను, సరేనా? వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, చూశారా, ఇంకా... 125 00:08:29,593 --> 00:08:31,595 అతను అందరినీ చంపేశాడు! 126 00:08:31,678 --> 00:08:34,473 అతను అందరినీ చంపేశాడు! 127 00:08:34,765 --> 00:08:36,058 -కాదు నీకు... -కాపాడండి! 128 00:08:36,141 --> 00:08:38,018 నీకు అర్థంకావడం లేదు. 129 00:08:38,852 --> 00:08:40,604 ఇది చాలా బాగుంది, కదా? 130 00:08:40,729 --> 00:08:43,315 నువ్విది నన్ను తొలగించేందుకు ఉపయోగిస్తావు, కదా? 131 00:08:43,523 --> 00:08:45,776 వాట్ మొదటి స్థానంలో ఉన్న హీరోగా ఉండేందుకు. 132 00:08:45,859 --> 00:08:47,194 సరే, నీకు ఒకటి చెప్పనా? 133 00:08:47,694 --> 00:08:49,279 అది జరిగే పని కాదు. 134 00:08:49,613 --> 00:08:53,242 నిన్ను, ఇంకెవరినీ కూడా నా భవిష్యత్తును నా నుండి తీసుకోనివ్వను... 135 00:08:57,371 --> 00:08:58,997 ఇలా రా! 136 00:09:03,877 --> 00:09:07,297 నేను ఒక తప్పు చేశాను. నన్ను దానికి ఉరి తీస్తావా? 137 00:09:14,304 --> 00:09:16,306 నీకు పోటీ వద్దు, కదా? 138 00:09:16,515 --> 00:09:19,643 నిజంగా ఇది అసలైనా పోటీ కాదు, కదా? 139 00:09:24,106 --> 00:09:26,942 నీ సమయం ముగిసింది, నుఆర్ ఇప్పుడు నా వంతు. 140 00:09:27,234 --> 00:09:29,569 నేను నా బాకీలు చెల్లించాను. 141 00:09:46,712 --> 00:09:48,338 ఇది... దేవుడా! ఛ! 142 00:10:05,022 --> 00:10:07,482 అయ్యో, ఛ. 143 00:10:48,523 --> 00:10:49,733 వాళ్ళ దగ్గర బాంబ్ ఉంది. 144 00:10:49,816 --> 00:10:52,903 దాన్ని నా శరీరంతో కప్పాను, కానీ పేలుడు చాలా భారీగా ఉంది. 145 00:10:53,278 --> 00:10:54,780 శిథిలాలు వెతికాము 146 00:10:54,905 --> 00:10:58,033 కానీ బాధాకరం, మేము మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాం. 147 00:10:58,241 --> 00:11:00,535 మిమ్మల్ని నిరాశపరిచాం. అందరినీ కూడా. 148 00:11:00,660 --> 00:11:03,997 లేదు. లేదు. మీరేంటి... మాకోసం మీ ప్రాణాలు పణంగా పెట్టారు. 149 00:11:04,081 --> 00:11:06,124 మీకు మా కృతజ్ఞతలు. 150 00:11:09,711 --> 00:11:12,339 ధన్యవాదాలు. కానీ... 151 00:11:12,422 --> 00:11:16,051 పాపం ఆ బందీలు. వాళ్ళు అసలైన హీరోలు. 152 00:11:17,677 --> 00:11:21,473 అంటే, అది నేను నువ్వు చేయాలని ఊహించినది కాదు, 153 00:11:21,848 --> 00:11:23,266 కానీ బాగానే నిర్వహించావు. 154 00:11:23,433 --> 00:11:27,521 నమ్మూ, నమ్మకపో, అందరూ చనిపోయినా కూడా, నీ రేటింగ్‌లు పైకే వెళ్ళాయి. 155 00:11:27,729 --> 00:11:29,398 మంచిది. అది బాగుంది. 156 00:11:30,774 --> 00:11:33,193 నీకు తెలుసా, నువ్వు నుఆర్ విషయంలో తప్పు. 157 00:11:33,276 --> 00:11:34,111 అవునా? 158 00:11:34,236 --> 00:11:36,530 అతను నాకు నేర్పించగలిగినవి కొన్ని ఉన్నాయి. 159 00:11:45,414 --> 00:11:46,331 డైనమైట్ ఎంటర్టైన్మెంట్ కామిక్ బుక్ సీరీస్ ఆధారంగా 160 00:11:46,415 --> 00:11:47,374 రచన గార్త్ ఎన్నిస్ 161 00:12:40,802 --> 00:12:42,804 సబ్‌టైటిల్ అనువాద కర్త ఎస్ డీ 162 00:12:42,888 --> 00:12:44,890 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని