1 00:00:12,888 --> 00:00:18,769 ద బాయ్స్ ప్రెసెంట్స్ : డైయబోలికల్ 2 00:00:34,577 --> 00:00:36,662 ఇంకా ఎంతో కాలం పట్టదనే చెప్పాలి. 3 00:00:36,746 --> 00:00:38,581 కొన్ని రోజులు అంతే. 4 00:00:38,664 --> 00:00:40,040 క్షమించు. 5 00:00:55,431 --> 00:00:57,433 మూసివేయబడింది గడువు ముగిసింది - చివరి హెచ్చరిక 6 00:01:33,886 --> 00:01:39,850 తాకట్టు దుకాణం వేగవంతమైన నగదు 7 00:02:12,007 --> 00:02:14,593 వాట్ 8 00:02:17,012 --> 00:02:19,473 హే, బాగా కనిపిస్తున్నావు, పెద్దాయినా. 9 00:02:19,557 --> 00:02:20,683 ధన్యవాదాలు, గ్యారీ. 10 00:02:21,517 --> 00:02:23,936 నువ్వు... నువ్వు నాకో సహాయం చేస్తావా? 11 00:02:24,019 --> 00:02:25,563 తప్పకుండా, మిత్రమా. ఏం కావాలి? 12 00:02:25,646 --> 00:02:28,232 ఇక్కడ నల్లా అరలో ఇరుక్కుపోయింది, 13 00:02:28,315 --> 00:02:31,151 ఇంకా, నా కీళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి, 14 00:02:31,235 --> 00:02:33,195 నాకు సాయం చేస్తావా? 15 00:02:34,280 --> 00:02:35,865 తప్పకుండా. ఎందుకు చేయను. 16 00:02:39,034 --> 00:02:41,495 ఏంటి, నీకు ఏమైనా పిచ్చా, జాన్? ఇవి బాగున్నాయి. 17 00:02:44,039 --> 00:02:45,875 ఏం చేస్తున్నావు, జానీ? 18 00:02:47,793 --> 00:02:49,628 సరే, నవ్వొస్తోందిలే. 19 00:02:56,802 --> 00:02:59,430 పని సామానుల గది 20 00:03:19,158 --> 00:03:21,535 -సున్-హీ? -జాన్? 21 00:03:21,619 --> 00:03:22,703 జాన్? 22 00:03:25,956 --> 00:03:28,000 ఏంటి? నువ్వు ఏం చేశావు? 23 00:03:28,083 --> 00:03:29,501 నీ కోసం మందు తెచ్చాను. 24 00:03:33,339 --> 00:03:34,590 అంటే ఏంటి? 25 00:03:36,008 --> 00:03:37,134 సున్-హీ. 26 00:03:37,217 --> 00:03:38,844 నర్స్! నర్స్! 27 00:03:38,928 --> 00:03:40,763 చేతులు పైకి పెట్టు! 28 00:03:46,018 --> 00:03:48,270 అది నేను చేశాను. తననేం చేయద్దు. 29 00:03:48,354 --> 00:03:49,688 ఏం జరుగుతోంది? 30 00:03:51,982 --> 00:03:52,983 సర్... 31 00:03:53,067 --> 00:03:55,611 సరే, ఆమెకు రక్షణ ఇవ్వండి. అతనికి సంకెళ్ళు వేయండి. 32 00:03:55,694 --> 00:03:57,905 ఆమె ఏమీ చేయలేదు, దయచేసి వదిలేయండి. 33 00:03:57,988 --> 00:03:58,948 అనారోగ్యంగా ఉంది. 34 00:04:00,532 --> 00:04:01,951 క్లోమ గ్రంధి కాన్సర్. 35 00:04:02,034 --> 00:04:03,243 అది సహజంగా కనిపించాలి. 36 00:04:03,994 --> 00:04:05,704 వద్దు! వద్దు! 37 00:04:05,788 --> 00:04:07,706 బంగారం! జాన్! 38 00:04:07,790 --> 00:04:09,708 దయచేసి వద్దు! ఆపండి! 39 00:04:09,792 --> 00:04:11,168 జాన్ 40 00:04:11,251 --> 00:04:12,336 బంగారం! 41 00:04:38,028 --> 00:04:39,947 జాన్, ఏం జరిగింది? 42 00:04:40,030 --> 00:04:41,615 అలా నేనే చేశానా? 43 00:04:43,158 --> 00:04:44,410 మనం వెళ్ళిపోవాలి. 44 00:04:45,077 --> 00:04:46,078 బంగారం! 45 00:04:50,457 --> 00:04:51,834 నిష్క్రమణ 46 00:04:51,917 --> 00:04:52,960 కాల్చండి! 47 00:04:53,544 --> 00:04:54,670 వద్దు! ప్లీజ్! 48 00:05:04,013 --> 00:05:05,431 ఏంటి? 49 00:05:34,543 --> 00:05:35,878 అయ్యో, దేవుడా. 50 00:05:37,629 --> 00:05:40,382 పరవాలేదు. మనల్ని చంపాలని చూస్తున్నారు. 51 00:05:40,466 --> 00:05:41,884 అది పరవాలేదని అనుకోను. 52 00:05:41,967 --> 00:05:43,552 -మనం వెళ్ళిపోవాలి. -జాన్. 53 00:05:43,635 --> 00:05:45,304 అది పరవాలేదని అనుకోను. 54 00:05:49,391 --> 00:05:51,518 ఒక గది ఉంది. మూడు గంటల దూరంలో. 55 00:05:51,602 --> 00:05:52,686 అద్దెకు తీసుకున్నాను. 56 00:05:52,770 --> 00:05:56,023 -మనం ముందు అక్కడికి వెళ్ళి... -నన్నెం చేశావు? 57 00:05:57,649 --> 00:06:00,110 అది ముఖ్యం కాదు. నువ్వు బాగుండడం ముఖ్యం. 58 00:06:00,194 --> 00:06:01,570 నేను బాగాలేను. 59 00:06:01,653 --> 00:06:03,238 నువ్వు బ్రతికి ఉన్నావు. చూడు. 60 00:06:03,322 --> 00:06:05,365 నువ్వు కొన్ని నెలలుగా నడవలేకపోయావు. 61 00:06:05,449 --> 00:06:08,077 హే, చూడు, మనకు ఇప్పుడు సమయం ఉంది. 62 00:06:08,160 --> 00:06:09,453 అన్నిటికీ సమయం ఉంది. 63 00:06:12,748 --> 00:06:15,667 పరిస్థితులు ఇలా ఉండాల్సింది కాదు. 64 00:06:15,751 --> 00:06:18,003 అంటే, నువ్వు కూడా ఆనారోగ్యంగా ఉండకూడదు. 65 00:06:18,087 --> 00:06:19,046 జాన్-- 66 00:06:19,797 --> 00:06:21,381 ఏమయింది? ఏం జరుగుతోంది? 67 00:06:24,051 --> 00:06:25,886 పక్కకు ఆపు. దయచేసి ఆపు. 68 00:06:25,969 --> 00:06:29,181 -లేదు, ఆపలేము. మనం-- -పక్కకు ఆపు! 69 00:06:33,477 --> 00:06:36,105 సున్-హీ! సున్-హీ! 70 00:06:36,188 --> 00:06:38,524 సున్-హీ! సున్-హీ! 71 00:08:34,306 --> 00:08:36,934 చూశావా? ఇది బాగుంది. కాన్సర్ తగ్గి పోయింది. 72 00:08:37,017 --> 00:08:39,353 జాన్, అది తగ్గలేదు. 73 00:08:39,436 --> 00:08:40,854 అది మన సమస్య కాదు. 74 00:08:40,938 --> 00:08:44,316 నువ్వు చేసినదానికి అది నా నుండి వచ్చింది. 75 00:08:47,152 --> 00:08:49,404 మనం సురక్షితమయ్యాక, పోలీసుకు ఫోన్ చేద్దాం. 76 00:08:49,488 --> 00:08:50,364 సైన్యం. 77 00:08:50,447 --> 00:08:53,533 జాన్, మనం ఉండి సహాయం చేయాలి. 78 00:08:53,617 --> 00:08:56,578 మనం చేయగలిగింది ఏం లేదు. అది మనల్ని చంపేస్తుంది. 79 00:08:58,455 --> 00:08:59,748 మనం ప్రయత్నించాలి. 80 00:09:00,707 --> 00:09:01,625 ప్లీజ్. 81 00:09:18,183 --> 00:09:20,102 లేదు. ఇప్పుడు కాదు. నేను-- 82 00:09:20,185 --> 00:09:21,687 నిన్ను ఇప్పుడే తిరిగిపొందాను. 83 00:09:46,211 --> 00:09:48,839 అది చాలా పెద్దది. మనం చేయలేము. 84 00:09:52,217 --> 00:09:54,052 నువ్వు వెనుకకు ఉండాలి. నేను-- 85 00:10:01,268 --> 00:10:02,477 సున్-హీ! 86 00:10:08,525 --> 00:10:09,943 తనను ఒంటరిగా వదిలేయ్! 87 00:10:46,313 --> 00:10:47,606 నన్ను క్షమించు. 88 00:10:52,527 --> 00:10:53,612 పరవాలేదు. 89 00:10:59,034 --> 00:11:01,411 నా గురించి ఆలోచించకు. ఇక వెళ్ళు. 90 00:11:04,414 --> 00:11:05,832 త్వరగా, వెళ్ళు. 91 00:11:18,553 --> 00:11:21,598 సమయానికి తినడం మర్చిపోకు. 92 00:11:25,435 --> 00:11:28,814 నేను లేను అని భోజనం చేయకుండా ఉండవద్దు. 93 00:11:34,903 --> 00:11:40,867 జాన్ మరియు సున్‌హీ 94 00:11:44,329 --> 00:11:45,163 డైనమైట్ ఎంటర్టైన్మెంట్ కామిక్ సీరీస్ ఆధారంగా 95 00:11:45,247 --> 00:11:46,081 గార్త్ ఎన్నిస్ రచన 96 00:12:39,718 --> 00:12:41,720 సబ్‌టైటిల్ అనువాద కర్త ఎస్ డీ 97 00:12:41,803 --> 00:12:43,805 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని