1 00:00:10,803 --> 00:00:16,684 ద బాయ్స్ ప్రెసెంట్స్ : డైయబోలికల్ 2 00:00:18,644 --> 00:00:20,730 8 ఏళ్ల క్రితం 3 00:00:20,813 --> 00:00:22,022 జిప్సన్ బ్యాంక్ 4 00:00:29,739 --> 00:00:30,865 నేను నిన్ను గాయపరచను. 5 00:00:30,948 --> 00:00:33,576 ఇది చాలా కాలంగా చేయవలసిన ఉపసంహరణ. 6 00:00:34,243 --> 00:00:36,036 కానీ నా దారికి అడ్డు తప్పుకో. 7 00:00:36,537 --> 00:00:37,621 గిప్సన్ బ్యాంక్ 8 00:00:37,705 --> 00:00:39,915 -గ్రౌండ్‌హాక్! -అబ్బా. 9 00:00:41,417 --> 00:00:44,795 నువ్వు హీరోగా ఉండేవాడివి. స్నేహితుడిగానూ ఉండేవాడివి. 10 00:00:44,879 --> 00:00:45,963 పోవోయ్. 11 00:00:46,046 --> 00:00:49,049 నేను మళ్ళీ మళ్ళీ నా ప్రాణాలను పణంగా పెడుతుంటాను. 12 00:00:49,133 --> 00:00:50,968 నేను తిరిగి ఏం పొందాను? 13 00:00:51,051 --> 00:00:52,720 నా పేరు వార్తల్లోకి ఎక్కడమా? 14 00:00:52,803 --> 00:00:53,804 అది చాలదు. 15 00:00:53,888 --> 00:00:57,725 నేను ఇప్పుడు ఇంకా సంపాదించాలి... ఇంకాస్త డబ్బు. 16 00:00:57,808 --> 00:00:59,477 నిన్ను ఇది చేయనివ్వను. 17 00:00:59,560 --> 00:01:01,395 అయితే ఆపి చూడు, మిత్రమా. 18 00:01:27,797 --> 00:01:30,132 నీకు సహాయం కావాలేమో. 19 00:01:30,216 --> 00:01:32,092 బాగా చేశావు. ఎవరు నువ్వు? 20 00:01:32,176 --> 00:01:34,637 నూబియా. ఉరుముల రాణి. 21 00:01:34,720 --> 00:01:36,347 నేను నూబియన్ ప్రిన్స్. 22 00:01:36,430 --> 00:01:38,307 నూబియా యువరాజును. 23 00:01:38,390 --> 00:01:41,477 అంటే, అది యాదృచ్ఛికము కదా? 24 00:01:46,440 --> 00:01:48,776 మనం కలిసి ఈ పక్షిని నేల కరిపిద్దామా? 25 00:01:49,568 --> 00:01:50,903 నువ్వు అడగవనుకున్నాను. 26 00:01:50,986 --> 00:01:51,946 రండి పోరాడదాం! 27 00:02:25,187 --> 00:02:26,188 అవును 28 00:02:27,356 --> 00:02:28,649 నీ చోటుకా లేదా నాదా? 29 00:02:29,358 --> 00:02:31,652 నీ యాసకు ఏమయింది? 30 00:02:32,486 --> 00:02:34,071 నేను బకెర్స్ ఫీల్డ్ వాడిని. 31 00:02:34,738 --> 00:02:39,535 నేను... నేను... పోతాను... 32 00:02:39,618 --> 00:02:41,036 వాట్ ట్యూబ్ గ్రౌండ్‌హాక్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది 33 00:02:41,537 --> 00:02:44,206 ప్రస్తుత రోజు 34 00:02:44,290 --> 00:02:45,291 గ్రౌండ్‌హాక్ మారిపోయాడు నేరస్తుడిగా మారిన హీరో! 35 00:02:45,374 --> 00:02:46,876 నూబియా మరియు నూబియన్ ప్రిన్స్‌ కలిసి గ్రౌండ్హాక్ ను పడగొట్టార 36 00:02:49,461 --> 00:02:52,590 -నువ్వు నాకు అలా చేయడం నమ్మలేకపోతున్నాను! -నమ్మలేవా? 37 00:02:52,673 --> 00:02:54,758 నీ జట్టు అయిన నన్ను కొడుతూనే ఉన్నావు. 38 00:02:54,842 --> 00:02:56,886 అది అనుకోకుండా జరిగింది! 39 00:02:56,969 --> 00:02:58,929 నా వృషణాల మీద కొట్టావు, నూబియా! 40 00:02:59,013 --> 00:03:03,934 నూబియన్ వర్సెస్ నూబియన్ 41 00:03:04,018 --> 00:03:07,229 వృషణాల మీద ఉరుము దెబ్బ ఎలా ఉంటుందో నీకు తెలుసా? 42 00:03:07,313 --> 00:03:08,814 అమ్మాయిలా మాట్లాడకు. 43 00:03:08,898 --> 00:03:12,318 ఇక్కడ ఎవరైనా అమ్మాయిలు ఉంటేగా. ఒంటరిగా పడుకోవాల్సి వస్తోంది. 44 00:03:12,401 --> 00:03:14,987 మగాడీలా ప్రవర్తించు, అప్పుడొచ్చి పడుకుంటా. 45 00:03:15,070 --> 00:03:17,448 డా. క్రాస్ కూడా సరిగ్గా అదే చెప్పాడు. 46 00:03:17,531 --> 00:03:22,661 -నన్ను ఎప్పుడూ తక్కువగా చూస్తావు. -చూశావా. ఇది పని చేయడం లేదు, ఎన్‌పీ. 47 00:03:23,621 --> 00:03:25,122 ఆగు, సరేనా? 48 00:03:25,205 --> 00:03:26,332 నా వృషణాలు తప్ప, 49 00:03:26,415 --> 00:03:29,877 మార్టిన్ లూథర్ కింగ్, మాల్కం ఎక్స్, ఆ యుద్ధం బాగా జరిగింది. 50 00:03:29,960 --> 00:03:33,339 ఆష్లీ మీడియా నివేదిక పంపింది. మన సంఖ్యలు అనుకూలంగా ఉన్నాయి. 51 00:03:33,422 --> 00:03:35,633 బాగా ఆలస్యం అయింది. పత్రాలపై సంతకం చెయ్. 52 00:03:35,716 --> 00:03:37,092 నువ్వు సంతకం చెయ్-- 53 00:03:37,176 --> 00:03:38,844 మాయా! హే! 54 00:03:38,928 --> 00:03:40,512 నువ్వు అక్కడ ఉన్నది చూడలేదు. 55 00:03:40,596 --> 00:03:42,765 అరుస్తునందుకు సారీ బంగారం 56 00:03:42,848 --> 00:03:45,893 -ఆఫీసులో కఠినమైన రోజు. -మీరు మళ్ళీ గొడవపడుతున్నారా? 57 00:03:45,976 --> 00:03:48,437 బంగారం, ఒక సూప్ జంటగా ఉండడం చాలా కష్టమైనది. 58 00:03:48,520 --> 00:03:51,857 ఈ ప్రపంచానికి చెందినదానివి, నీకున్న బంధం నీకంటే పెద్దది. 59 00:03:51,941 --> 00:03:54,860 నీకు ఏదైనా భిన్నంగా కావాలనుకున్నా, నీకది దొరకదు. 60 00:03:54,944 --> 00:03:56,904 నువ్వు ఇరుక్కుపోతావు. ఊపిరాడదు. 61 00:03:56,987 --> 00:03:57,821 ఒక్కోసారి, 62 00:03:57,905 --> 00:03:59,990 నీకు కావాల్సిందల్లా కొంచెం ఓర్పు 63 00:04:00,074 --> 00:04:03,452 నిన్ను తీవ్రంగా గాయపరిచిన చిన్నతనాన్ని ఎదుర్కొంటావు. 64 00:04:03,535 --> 00:04:05,287 కానీ నీకు అది ఎవరూ ఇవ్వరు... 65 00:04:05,371 --> 00:04:07,873 నీ ఇల్లు నిరాశతో నిండిన ఖాళీ సమాధిలా అవుతుంది. 66 00:04:07,957 --> 00:04:11,126 ఇప్పుడు నీతో పడుకోవాలని ఉంది, జెరాల్డ్. 67 00:04:11,210 --> 00:04:12,169 అలాగా, సరే. 68 00:04:12,252 --> 00:04:15,798 అమ్మ భోజనం తయారు చేసేలోగా మనం నీ హోంవర్క్ పూర్తి చేద్దామా? 69 00:04:15,881 --> 00:04:19,385 -నువ్వు అది చేయగలవా, అమ్మా? -ఈ చెత్త వెధవ. 70 00:04:20,052 --> 00:04:22,304 "ఉగ్రవాదులు నాశనం అయ్యారు, 71 00:04:22,388 --> 00:04:25,474 వాళ్ళ ఆర్తనాదాలు చెట్లలో మారుమోగాయి 72 00:04:25,557 --> 00:04:28,852 స్వచ్ఛమైన మంచు మీద వాళ్ళ రక్తం నిలిచిపోయింది." 73 00:04:28,936 --> 00:04:30,104 శుభం. 74 00:04:30,854 --> 00:04:33,399 నాన్నా? నువ్వు, అమ్మా విడాకులు తీసుకుంటున్నారా? 75 00:04:34,066 --> 00:04:36,860 లేదు! ఖచ్చితంగా లేదు, బంగారం. లేదు. 76 00:04:36,944 --> 00:04:39,697 మొద్దుని కాను, నాన్నా. మీరెప్పుడూ గొడవపడతారు. 77 00:04:39,780 --> 00:04:42,199 అంటే, మాకు గొడవపడడం ఇష్టమేమో. 78 00:04:42,282 --> 00:04:44,284 కానీ మాకు ఒకరిపై ఒకరికి ప్రేమ వుంది. 79 00:04:45,577 --> 00:04:48,539 ఏం జరిగినా సరే, మేము ఎప్పటీకీ నిన్ను ప్రేమిస్తాము. 80 00:04:50,207 --> 00:04:52,376 చూశావా? అమ్మ శుభరాత్రి చెబుతుంది. 81 00:04:52,459 --> 00:04:53,794 అంతా బాగానే ఉంది. 82 00:04:54,920 --> 00:04:58,007 పాప, అమ్మా, నాన్నా విడాకులు తీసుకుంటున్నారు, 83 00:04:58,090 --> 00:04:59,800 జెరాల్డ్ నీకు గుర్రం కొనిస్తాడు. 84 00:04:59,883 --> 00:05:01,176 శుభరాత్రి. 85 00:05:05,180 --> 00:05:08,392 నాకు సుల్ఫర్ వల్ల మంటగా ఉంది వెళ్ళి స్నానం చేస్తాను. 86 00:05:08,475 --> 00:05:10,310 నీ హోంవర్క్ చేసుకో, బంగారం. 87 00:05:18,610 --> 00:05:20,821 గ్రౌండ్‌హాక్ 88 00:05:20,904 --> 00:05:21,739 6616 లెక్సింగ్టన్ ఏవ్ చికాగో, ఐఎల్ (312) 555-0144 89 00:05:22,406 --> 00:05:24,825 చెత్త వెధవ మెస్సెజ్ ఇవ్వోయ్. 90 00:05:24,908 --> 00:05:26,326 మెయిల్‌బాక్స్ నిండిపోయింది. 91 00:05:28,996 --> 00:05:29,997 దారి: 92 00:05:38,964 --> 00:05:39,882 హలో? 93 00:05:41,341 --> 00:05:42,760 గ్రౌండ్‌హాక్ గారు 94 00:05:42,843 --> 00:05:45,679 ఈరోజు నాకు సెలవు, వాట్ తొత్తులారా! 95 00:05:45,763 --> 00:05:46,764 వాట్ నుంచి రాలేదు. 96 00:05:46,847 --> 00:05:49,391 నా పేరు మాయా. మాయా నూబియన్. 97 00:05:49,475 --> 00:05:52,686 -నువ్వు చిన్న పిల్లవా? -చిన్న పిల్లను కాను. ఎనిమిదేళ్ళు. 98 00:05:52,770 --> 00:05:55,647 దేవుడా. బట్టలు పాడుచేసుకోకు. తలుపు తెరిచే ఉంది. 99 00:05:57,649 --> 00:05:58,901 ఇది తాళం వేసి ఉంది. 100 00:05:58,984 --> 00:06:00,277 అబ్బా. 101 00:06:00,360 --> 00:06:01,570 జాగ్రత్త. 102 00:06:09,119 --> 00:06:11,830 దానికి క్షమించు, పాపా. తలుపు గుబ్బలు పట్టుకోలేను. 103 00:06:11,914 --> 00:06:16,418 -ఏంటి, నిన్ను మీ తల్లిదండ్రులు పంపారా? -లేదు. నాకు... నీ సహాయం కావాలి. 104 00:06:17,795 --> 00:06:19,671 దేవుడా. 105 00:06:19,755 --> 00:06:21,215 సరే, లోపలకు రా. 106 00:06:21,298 --> 00:06:24,760 సోడా కానీ ఏదైనా తాగుతావా? ఇది చెడ్డగా అనిపించవచ్చని కాదు. 107 00:06:24,843 --> 00:06:27,596 శిశుకాముకుడినేమి కాను. నాకు వేళ్ళు కూడా లేవు. 108 00:06:27,679 --> 00:06:29,765 అసలు శిశుకాముకుడిని కాను, బెంజమిన్! 109 00:06:32,684 --> 00:06:34,061 ఈ చోటంతా చెత్తగా ఉంది. 110 00:06:34,144 --> 00:06:34,978 బ్రిట్ పాప్ 111 00:06:38,690 --> 00:06:39,691 ధన్యవాదాలు, పాపా. 112 00:06:43,487 --> 00:06:45,864 అబ్బా, నీ వీఎస్-ఫైవ్‌కు ఏమయింది? 113 00:06:45,948 --> 00:06:47,491 నాకు కోపం ఎక్కువ. 114 00:06:47,574 --> 00:06:51,495 విను, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను తిరిగి శూన్యంలోకి చూడాలి, 115 00:06:51,578 --> 00:06:54,123 లేదా దెబ్బలు తగలకుండా మూత్రం పోసుకోవాలి. 116 00:06:55,541 --> 00:06:58,919 -మా అమ్మానాన్నా విడాకులు తీసుకుంటున్నారు. -విన్నాను. 117 00:06:59,002 --> 00:07:03,465 -విన్నావా? -పాపా, నిజం ఏంటంటే మనం కలిసి పని చేస్తాం. 118 00:07:03,549 --> 00:07:05,676 ఆ మంచివాడు, చెడ్డవాడు విషయాలన్నీ 119 00:07:05,759 --> 00:07:09,138 బ్యాగులు, లంచ్‌బాక్స్‌లు అమ్మేందుకు చెప్పే అర్థంలేని మాటలు. 120 00:07:09,221 --> 00:07:11,223 మీ వాళ్ళు కలిసిన ఆ గొడవ? 121 00:07:11,306 --> 00:07:12,516 అది అంతా ఒక సెటప్. 122 00:07:12,599 --> 00:07:14,726 మీ నాన్న యాసలాగా అది నకిలీది. 123 00:07:14,810 --> 00:07:16,895 వాట్ మాకోసం వాఖ్యాలు కూడా వ్రాసారు. 124 00:07:16,979 --> 00:07:19,106 నావి చాలా చెత్తగా ఉన్నాయి. 125 00:07:19,189 --> 00:07:21,358 మా అమ్మ తన స్క్రిప్ట్ ఉంచేసుకుని ఉంటుంది. 126 00:07:21,441 --> 00:07:22,276 గ్రౌండ్‌హాక్: మాజీ హీరో ఇలాంటి ప్రేమ ఓడిపోదు 127 00:07:22,359 --> 00:07:26,029 వాళ్ళతో నువ్వు గొడవపెడితే, వారి మధ్య ప్రేమ గుర్తు చేసుకుంటారు. 128 00:07:26,822 --> 00:07:29,950 నాకు నీ వయసప్పుడు మా అమ్మానాన్నా విడాకులు తీసుకున్నారు. 129 00:07:30,033 --> 00:07:31,243 అన్నీ ప్రయత్నించారు, 130 00:07:31,326 --> 00:07:33,120 కానీ వారికి ఇల్లంతా చిల్లులు 131 00:07:33,203 --> 00:07:35,873 పెట్టె సుత్తి చేతులతో కొడుకు పుట్టాడు 132 00:07:35,956 --> 00:07:37,457 విడాకులే మాకు మంచిదైయింది. 133 00:07:38,041 --> 00:07:41,211 మా అమ్మానాన్నా గొడవపడుతున్నప్పుడే సంతోషంగా ఉన్నారు. 134 00:07:41,795 --> 00:07:43,172 అంటే, కలిసి ఉంటూ. 135 00:07:43,255 --> 00:07:46,258 వాళ్ళు దుష్టులపై కలిసి పోరాడుతూ మాత్రమే సంతోషంగా ఉంటారు. 136 00:07:46,341 --> 00:07:48,635 -సరే, ఇది మంచి సమయం. -అయితే ఇది చేస్తావా? 137 00:07:48,719 --> 00:07:49,720 క్షమించు, పాపా. 138 00:07:49,803 --> 00:07:53,390 -ప్లీజ్. నేను ఇదంతా ఇచ్చేస్తాను. -నేను నీ డబ్బు తీసుకోను. 139 00:07:53,473 --> 00:07:56,435 నువ్వు కావాలన్నప్పుడు వచ్చి నీకు సోడాలు తెరిచి ఇస్తాను. 140 00:07:56,518 --> 00:07:57,394 అది దారుణం. 141 00:07:57,477 --> 00:08:00,522 నేను అందరికీ నువ్వు శిశుకాముకుడివని, 142 00:08:00,606 --> 00:08:03,859 నన్ను విరిగిన వీఎస్-ఫైఫ్‌తో లోబరుచుకున్నావని చెబుతాను. 143 00:08:04,443 --> 00:08:06,820 అబ్బా. ఇది చెడ్డగా ఉంటుందని తెలుసు. 144 00:08:09,531 --> 00:08:10,532 మంచిది. 145 00:08:10,616 --> 00:08:12,784 నాకు మరో దారి లేదు, 146 00:08:12,868 --> 00:08:16,580 నేను హస్తప్రయోగం చేయలేను, కొన్ని తలలైనా పగలగొట్టవచ్చు. 147 00:08:18,874 --> 00:08:20,667 లీబ్రాన్ జేమ్స్, అనుకుంటా. 148 00:08:21,627 --> 00:08:23,962 నువ్వు ఇల్లు, నేను స్టింగ్రే తీసుకుందాము. 149 00:08:24,046 --> 00:08:25,297 మనం పెన్షన్ పంచుకుందాం. 150 00:08:25,380 --> 00:08:27,591 కుదరదు. స్టింగ్రేను నీకు ఇవ్వను 151 00:08:27,674 --> 00:08:30,344 బకెట్ సీటులో ఎవడో కుర్ర వెధవలతో చిటికెలు వేస్తూ 152 00:08:30,427 --> 00:08:31,970 కూర్చోడానికి. ఆ ఆలోచన మానుకో. 153 00:08:32,054 --> 00:08:33,805 అమ్మా! నాన్నా! రక్షించండి! 154 00:08:33,889 --> 00:08:35,182 రక్షించండి! మాయా? మాయా! 155 00:08:35,265 --> 00:08:36,808 ఏంటది? 156 00:08:38,143 --> 00:08:40,646 వెంటనే మాయాను కిందకు దించు, గ్రౌండ్‌హాక్. 157 00:08:40,729 --> 00:08:43,357 ఒకటి చెప్పనా? మీ పిచ్చి భరించలేను, నూబియన్స్. 158 00:08:43,440 --> 00:08:44,608 -నాతో పోరాడండి! -ఏంటి? 159 00:08:44,691 --> 00:08:47,903 కనీసం నువ్వు ఈ సీజన్‌లో కొనసాగలేదు. 160 00:08:47,986 --> 00:08:52,199 రా, నాతో పోరాడు, జెరాల్ట్. లేదా నీకు ఆ చెత్త మొహం అనుమతి కావాలా? 161 00:08:52,282 --> 00:08:54,076 -నాకు నా భార్య అనుమతి అవసరం లేదు-- 162 00:08:54,159 --> 00:08:57,204 -నీకు పోరాటం కావాలా? సరే. -తీస్కో రా లుచ్చా గా 163 00:08:58,455 --> 00:08:59,414 ఛ, నువ్వు-- 164 00:09:05,963 --> 00:09:09,841 -ఇక్కడ కిందకు వచ్చి, నాతో పోరాడు! -పైకి వచ్చి, నాతో పోరాడు, సుత్తి వెధవ. 165 00:09:09,925 --> 00:09:11,009 రాలేనని నీకు తెలుసు. 166 00:09:11,093 --> 00:09:14,721 సరే, నేను కిందకు వెళ్ళి వాడి పనిపడతాను, సరేనా? 167 00:09:14,805 --> 00:09:16,098 ధన్యవాదాలు, నా ప్రిన్స్. 168 00:09:24,523 --> 00:09:26,191 ఇది బాగా జరుగుతోంది! 169 00:09:40,914 --> 00:09:42,124 సాధించా! 170 00:09:56,805 --> 00:10:00,392 ఆగండి! తనను నేనే అలా చేయమన్నా. తనను శిశుకాముకుడని చెబుతానన్నాను. 171 00:10:00,475 --> 00:10:02,352 అతను శిశుకాముకుడా? 172 00:10:02,436 --> 00:10:05,439 సెవెన్త్ హెవెన్‌లో అతనిలాగానా? అది నన్ను నాశనం చేసింది. 173 00:10:05,522 --> 00:10:06,481 నాకు అది తెలుసు! 174 00:10:15,324 --> 00:10:16,867 ఆహా. బాగుంది. 175 00:10:18,118 --> 00:10:21,204 అంతే! అదీ నా ప్రిన్స్ అంటే. 176 00:10:21,288 --> 00:10:25,250 -అవును, నా నూబియా. నూబియా. -జెరాల్డ్! 177 00:10:25,334 --> 00:10:29,463 -వెళ్ళు నాకు కొన్ని టాకోలు చెయ్! -సరే! టాకో. టాకో! టాకో ట్యూజ్‌డేస్! 178 00:10:39,473 --> 00:10:40,307 జిట్టర్ బీన్ 179 00:10:40,390 --> 00:10:43,435 పనికిరాని వెధవ నువ్వు మళ్ళీ కాఫీ తేవడం మరిచావా? 180 00:10:43,518 --> 00:10:45,312 అది నా పని ఎప్పటినుండి అయ్యింది? 181 00:10:45,395 --> 00:10:49,566 నిన్న నేను నీకు కాఫీ కొనమని చెప్పినప్పటి నుండి, జెరాల్డ్. 182 00:10:53,070 --> 00:10:54,154 విడాకుల డిక్రీ 183 00:10:54,821 --> 00:10:57,199 బంగారం. అవి మా విడాకుల పత్రాలా? 184 00:10:58,533 --> 00:11:00,827 ఇది మనందరికీ మంచిది. 185 00:11:04,331 --> 00:11:07,876 నేను ఇద్దరు పనికిరాని వెధవ మొహాలను చూస్తున్నాను. 186 00:11:07,959 --> 00:11:09,586 నాకు గుర్రం కావాలి. 187 00:12:10,147 --> 00:12:12,149 ఉపశీర్షికలు అనువదించినది సమత 188 00:12:12,232 --> 00:12:14,234 క్రియేటివ్ సూపర్వైసర్ నిశాంతి ఈవని