1 00:00:10,970 --> 00:00:16,851 ద బాయ్స్ ప్రెసెంట్స్ : డైయబోలికల్ 2 00:00:22,606 --> 00:00:23,441 శాంతించండి, సరే. 3 00:00:23,524 --> 00:00:26,068 -సరే. -అందరూ వినండి... వెళ్లిపోతే మంచిదేమో. 4 00:00:26,152 --> 00:00:29,613 -ఇది మంచి ఆలోచనలా లేదు. -నోరు మూసుకో, స్కై. 5 00:00:29,697 --> 00:00:32,324 నిజంగా, నువ్వు తడి టాంపోన్‌వి. 6 00:00:32,408 --> 00:00:34,201 అసలు నువ్విక్కడ ఎందుకున్నావు? 7 00:00:34,285 --> 00:00:37,621 డ్రగ్స్ ఆర్డర్ చేయడానికి నా ఫోన్ వాడుకోవాలన్నావు గుర్తుందా? 8 00:00:37,705 --> 00:00:38,956 ఇంకా? 9 00:00:39,039 --> 00:00:41,333 ఈమధ్యే ఇక్కడకు మారాను, స్నేహితులెవరూ లేరు? 10 00:00:41,417 --> 00:00:42,334 ఖచ్చితంగా. 11 00:00:42,418 --> 00:00:45,463 అది నా కోసం, బ్రీ కోసం కాకపోతే, నువ్వు మాంకలా ఆడుతూనో, 12 00:00:45,546 --> 00:00:48,215 లేదా పిచ్చిదానిలా ద విగిల్స్ ఆడుతుండే దానివి. 13 00:00:51,594 --> 00:00:53,137 ఒకరికే చోటు ఉంది. 14 00:00:54,472 --> 00:00:56,348 ఇదీ విషయం, మాకు రుణపడ్డావు, స్కై. 15 00:00:56,432 --> 00:00:59,977 అందుకని నువ్వు కారులోకి ఎక్కి, మాకు గంజాయి తీసుకుని రా. 16 00:01:00,936 --> 00:01:02,354 డబ్బులు తీసుకువచ్చావా? 17 00:01:05,941 --> 00:01:07,526 లేదు, లేదు, లేదు. ముందు సీటు. 18 00:01:12,656 --> 00:01:16,994 నాకు-- నాకు 20 డాలర్ల గంజాయి సంచి కావాలి. 19 00:01:17,995 --> 00:01:19,663 సరే, అంతే. 20 00:01:20,289 --> 00:01:22,333 నీ పేరు ఏంటి? 21 00:01:23,626 --> 00:01:24,627 స్కై. 22 00:01:24,710 --> 00:01:27,755 నీకు సముద్రం చూస్తే ఎలా అనిపిస్తుంది, కైల్? 23 00:01:27,838 --> 00:01:29,089 సముద్రమా? 24 00:01:29,173 --> 00:01:31,801 అంటే, నిజానికి నాకు బీచ్ అంతగా నచ్చదు. 25 00:01:31,884 --> 00:01:33,177 అంతా ఇసుక అంటుకుంటుంది. 26 00:01:33,260 --> 00:01:34,595 వెధవ! నన్ను కనుగొన్నాడు! 27 00:01:34,678 --> 00:01:35,721 ఓషన్‌ల్యాండ్ 28 00:01:35,805 --> 00:01:36,847 చెత్తవెధవ! 29 00:01:48,609 --> 00:01:51,695 ఆక్వా పెట్స్ 30 00:01:56,575 --> 00:01:59,328 ఛీ, ఛీ, ఛీ. చెత్త చేపలు! 31 00:01:59,411 --> 00:02:00,871 ఇవి అతనికి అన్నీ చెబుతాయి. 32 00:02:00,955 --> 00:02:02,039 ఛ! 33 00:02:04,625 --> 00:02:07,628 ఇదుగో. వెళ్ళు, బయటకు వెళ్ళు. వెళ్ళిపో, పోవే, పో. 34 00:02:16,262 --> 00:02:18,264 అందరూ వినండి. తీసుకోండి-- 35 00:02:18,347 --> 00:02:21,809 బ్రీ? టిఫనీ? అందరూ యేరీ? 36 00:02:23,811 --> 00:02:27,648 ప్రాణస్నేహితులు 37 00:02:29,984 --> 00:02:32,069 మనం కొమ్మల పొగ పీల్చాలి, కదా? 38 00:02:32,152 --> 00:02:36,323 మా కజిన్ ఇవే మంచివని చెప్పాడు, ఇందులో ఎక్కువ గంజాయి ఉంటుంది. 39 00:02:38,200 --> 00:02:41,620 -అది ఇటు ఇవ్వు. అంతా తీసేసుకోకు. -నేను మీకు ఒకటి చెప్పాలి. 40 00:02:41,704 --> 00:02:44,707 టాయిలెట్‌కు వెళ్ళాలంటే ఇదివరకట్లా పెరడులోకి వెళ్ళు. 41 00:02:44,790 --> 00:02:46,333 లేదు, విషయం అది కాదు. 42 00:02:46,417 --> 00:02:47,626 ఇది చూడండి. 43 00:02:47,710 --> 00:02:49,795 ఇది వీ. కాపౌండ్ వీ. 44 00:02:49,879 --> 00:02:51,213 వార్తల్లో వచ్చినది. 45 00:02:51,297 --> 00:02:53,382 ఇది సూపర్‌వవర్స్ ఇస్తుంది. 46 00:02:56,677 --> 00:02:59,054 స్కై, మనం నీ లిక్విడ్ మెత్ తీసుకోము. 47 00:02:59,138 --> 00:03:01,265 త్వరగా ఒక దమ్ము పీల్చు. 48 00:03:01,348 --> 00:03:03,267 అబ్బో, వద్దు, నాకు-- 49 00:03:03,350 --> 00:03:06,228 పీల్చు, పిచ్చిదానా! 50 00:03:12,109 --> 00:03:13,319 ఇది బాగుంది. 51 00:03:18,324 --> 00:03:19,199 సరే. 52 00:03:22,286 --> 00:03:23,287 క్వీన్ మేవ్ 53 00:03:42,389 --> 00:03:45,059 వాళ్ళు చెప్పింది నిజమే. ఇది వీ కాదు. 54 00:03:53,233 --> 00:03:54,151 వదిలేయ్. 55 00:03:55,986 --> 00:03:57,321 సరే... 56 00:04:02,451 --> 00:04:03,702 అబ్బా. 57 00:04:03,786 --> 00:04:05,371 అది నిజంగా మత్తుమందు కాకూడదు. 58 00:04:14,046 --> 00:04:15,255 హలో? 59 00:04:16,507 --> 00:04:18,759 -ఎవరక్కడా? -సాయం చేయండి. బయటకు తీయండి! 60 00:04:18,842 --> 00:04:19,969 ఏంటి? ఎలా? 61 00:04:20,052 --> 00:04:22,054 నేను ఏడు లెక్కపెట్టేలోపు, బయటకు తోయాలి. 62 00:04:22,137 --> 00:04:24,682 -ఏడు ఎందుకు? -ఒకటి. ఏడు! 63 00:04:31,397 --> 00:04:32,940 ఏంటి...? 64 00:04:38,612 --> 00:04:39,822 ఇది జరగదు. 65 00:04:39,905 --> 00:04:42,533 -ఇది జరగలేదు. -ఇది జరగలేదు! 66 00:04:42,616 --> 00:04:44,284 ఇక్కడకు ఎలా వచ్చాను? నేనెవరిని? 67 00:04:45,119 --> 00:04:47,663 హే, నేను ఆ గోలీకాయ చిన్నప్పుడు తిన్నాను. 68 00:04:47,746 --> 00:04:48,998 అది బయటకు రావడం చూడలేదు. 69 00:04:49,081 --> 00:04:51,291 ఆగు. ఇది-- ఇది ఆ మొక్కజొన్నా? 70 00:04:52,334 --> 00:04:53,502 జూనియర్ హై స్కూల్. 71 00:04:53,585 --> 00:04:56,130 రేచల్ వీనర్ మెక్సికన్ నేపథ్య మిట్జ్వా! 72 00:04:56,213 --> 00:04:57,923 నేను ఎలోట్ తినడం అదే మొదటిసారి. 73 00:04:58,007 --> 00:05:00,134 "కాటన్ ఐ జో" చేస్తూ గాలి వదిలాను. 74 00:05:00,217 --> 00:05:02,845 ఆలీసా కిర్క్‌వుడ్ పైకి తోసేశాను తను 6'8 ఉంటుందని. 75 00:05:02,928 --> 00:05:04,388 కానీ నీకు అది తెలుసు. 76 00:05:05,389 --> 00:05:06,473 అవి ఎలా అంటే మనకు... 77 00:05:07,182 --> 00:05:08,517 -బంధం ఉంది. -బంధం ఉంది. 78 00:05:10,269 --> 00:05:12,646 దయచేసి చెబుతున్నా! నిజంగా నా దగ్గర వీ లేదు! 79 00:05:12,730 --> 00:05:16,150 ఆ పాప. కైల్! స్నూపీలా ఉంటుంది. 80 00:05:16,233 --> 00:05:17,526 తనే అది తీసుకుంది! 81 00:05:18,569 --> 00:05:19,945 నేను తనను ఎలా కనుగొనాలి? 82 00:05:20,029 --> 00:05:20,863 నాకు తెలియదు! 83 00:05:20,946 --> 00:05:22,698 లేదు, నీకు అర్థమయినట్టు లేదు. 84 00:05:22,781 --> 00:05:25,659 ఇలా అయితే వాట్ నన్ను తిరిగి సెవెన్‌లో తీసుకుంటారు, 85 00:05:25,743 --> 00:05:29,204 అందుకనే ఇప్పుడు నాకు వీ ఖచ్చితంగా కావాలి. 86 00:05:29,288 --> 00:05:31,415 ఆమె నాకు కాల్ చేసింది. మత్తుమందుల కోసం! 87 00:05:36,128 --> 00:05:37,171 సాయానికి ధన్యవాదాలు. 88 00:05:38,922 --> 00:05:40,549 నీకు చేయాలని అనిపించింది చెయ్. 89 00:05:42,134 --> 00:05:43,093 ధన్యవాదాలు! 90 00:05:44,178 --> 00:05:45,596 నేను నీతో మాట్లాడటంలేదు. 91 00:05:50,893 --> 00:05:52,186 అయ్యో! 92 00:06:11,955 --> 00:06:12,873 ఏమయింది? 93 00:06:12,956 --> 00:06:15,751 అది... నా రూపం నాకు నచ్చలేదు. 94 00:06:15,834 --> 00:06:17,795 నేనూ నీలా అందంగా ఉంటే బాగుండేది. 95 00:06:18,670 --> 00:06:19,505 నాలాగానా? 96 00:06:21,965 --> 00:06:24,760 అంటే, నువ్వు నిజంగా అందంగా ఉన్నావు. 97 00:06:24,843 --> 00:06:25,844 ధన్యవాదాలు. 98 00:06:26,512 --> 00:06:29,473 మనం రేపు సాఫ్ట్ వేవ్ చేయవచ్చు. 99 00:06:29,556 --> 00:06:32,101 నీకు సాఫ్ట్ వేవ్ చేయడం నాకు ఇష్టం. 100 00:06:33,018 --> 00:06:35,813 అన్నట్లు... నీకు పేరు ఉందా? 101 00:06:36,980 --> 00:06:38,440 ఉందని అనుకోను, లేదు. 102 00:06:38,524 --> 00:06:40,275 నాకు ఏం పేరు పెడతావు? 103 00:06:40,859 --> 00:06:46,448 అంటే, మా అమ్మ పేరు జార్జియా, నాకు ఆ పేరు ఎప్పుడూ ఇష్టమే. 104 00:06:46,532 --> 00:06:49,785 నేను అది విన్నప్పుడల్లా తన గురించి ఆలోచిస్తాను. 105 00:06:51,328 --> 00:06:54,414 నేను జార్జియాకు బదులు ఎరియోలా అని పెట్టుకుంటే పరవాలేదా? 106 00:06:54,498 --> 00:06:57,960 జార్జియాలా చెత్తగా అనిపిస్తుంది. 107 00:06:58,669 --> 00:07:00,712 అవును, ఖచ్చితంగా, అవును. 108 00:07:00,796 --> 00:07:03,257 ఎందుకంటే నాకూ ఆ పేరు చాలా ఇష్టం. అది చాలా-- 109 00:07:03,340 --> 00:07:07,219 ధన్యవాదాలు, ధన్యవాదాలు. అది నా ఇటాలియన్ వారసత్వానికి నివాళి. 110 00:07:07,302 --> 00:07:09,721 అయితే, నీకు సూపర్ పవర్స్ ఉన్నాయా? 111 00:07:09,805 --> 00:07:12,683 ఎలాంటివైనా? ఎందుకంటే నాకు ఎలాంటివి లేవు. 112 00:07:12,766 --> 00:07:14,059 నాకు ఒకటి ఉందనుకుంటా. 113 00:07:18,063 --> 00:07:19,189 నువ్వు ఏం అంటావు? 114 00:07:20,190 --> 00:07:21,567 నేను అనుకోవడం అది-- 115 00:07:21,650 --> 00:07:23,652 అది సూపర్‌పవర్ అవునో కాదో తెలియదు. 116 00:07:23,735 --> 00:07:25,445 నువ్వు మళ్ళీ చూడాలి. 117 00:07:34,454 --> 00:07:36,540 ఎరియోలా, నీకు ఏమైనా వినిపించిందా? 118 00:07:37,207 --> 00:07:39,251 -నాకు చెవులు లేవు. -అయితే నువ్వెలా-- 119 00:07:39,334 --> 00:07:40,335 ఏంటి? 120 00:07:41,712 --> 00:07:42,963 ఏంటి సంగతులు, కైల్? 121 00:07:45,174 --> 00:07:46,300 అదేంటి? 122 00:07:47,926 --> 00:07:50,137 ఎరియోలా ఎక్కడ, తనను ఎప్పుడు చూడగలను? 123 00:07:50,220 --> 00:07:54,224 -క్షమించు, ఎవరిని? -ఎరియో-- నా మలం. నా మలం ఎప్పుడు చూడోచ్చు? 124 00:07:54,308 --> 00:07:58,145 అది సాధ్యం కాదు, స్కై. దాన్ని మా పరిశోధనశాలలో అధ్యయనం చేస్తున్నారు. 125 00:07:58,228 --> 00:07:59,354 పరిశోధన శాలలోనా? 126 00:07:59,438 --> 00:08:01,690 కానీ తను నా స్నేహితురాలు. 127 00:08:03,775 --> 00:08:07,196 చూడు, ఆది చాలా గందరగోళంగా ఉంటుందని అర్థం చేసుకోగలను. 128 00:08:07,279 --> 00:08:10,991 అందుకే, వాట్ తరఫున, మేము నీకు ఇది ప్రతిపాదిస్తున్నాం. 129 00:08:12,743 --> 00:08:15,287 లక్ష డాలర్లా? 130 00:08:15,370 --> 00:08:19,041 అది వెయ్యి డాలర్లు. కానీ ఈ పునరుద్ధరించిన ఐప్యాడ్ కూడా ఇస్తాము. 131 00:08:19,124 --> 00:08:21,168 నువ్వు చేయాల్సిందల్లా, వెళ్ళిపోయి 132 00:08:21,251 --> 00:08:24,922 ఎప్పుడూ దీనిపై మళ్ళీ మాట్లాడకు, నీ సంతోష జీవితానికి తిరిగెళ్ళు. 133 00:08:25,005 --> 00:08:28,342 కానీ... ఇదివరకు నా జీవితం సంతోషంగా లేదు. 134 00:08:29,176 --> 00:08:31,094 సరే, ఇక నువ్వు వెళ్ళవచ్చు. బై! 135 00:08:31,178 --> 00:08:32,679 వాట్ 136 00:08:45,901 --> 00:08:47,110 1000.00 డాలర్లు 137 00:08:59,498 --> 00:09:00,332 ఛ. 138 00:09:07,297 --> 00:09:08,715 సరే. మంచిది! 139 00:09:08,799 --> 00:09:11,009 -ఎరియోలా. -స్కై! 140 00:09:11,718 --> 00:09:14,471 -ఊరుకో. -తనను తిరిగి ఎందుకు లోపలకు పంపావు? 141 00:09:14,554 --> 00:09:16,890 ఆమె తన ఇన్‌హెలర్ మర్చిపోయానని చెప్పింది. 142 00:09:21,895 --> 00:09:25,440 -స్కై, వద్దు! -పట్టుబడితే, ఎప్పటికీ కలవలేము. 143 00:09:25,524 --> 00:09:27,526 -కానీ-- -నిన్ను కనుగొంటాను. 144 00:09:29,194 --> 00:09:31,321 ఏడు లెక్కపెట్టేలోపు. ఒకటి... 145 00:09:35,534 --> 00:09:36,368 అయ్యో దేవుడా. 146 00:09:36,451 --> 00:09:39,162 నన్ను క్షమించండి, సర్, నేను టాయిలెట్‌కు వెళుతున్నాను. 147 00:09:39,246 --> 00:09:41,164 సరే, సరే, సరే, సరే. 148 00:09:43,834 --> 00:09:46,003 డ్రైనేజీ 149 00:09:46,670 --> 00:09:49,339 ఎరియోలా! ఎరియోలా! 150 00:09:53,885 --> 00:09:55,178 చూస్తుంటే మనకు... 151 00:09:55,262 --> 00:09:56,596 -బంధం ఉంది. -బంధం ఉంది. 152 00:10:01,184 --> 00:10:02,060 స్కై? 153 00:10:02,144 --> 00:10:03,103 ఎరియోలా? 154 00:10:05,897 --> 00:10:08,108 స్కై! నువ్వు వస్తావని అనుకోలేదు. 155 00:10:08,191 --> 00:10:10,819 తప్పకుండా వస్తాను! స్నేహితులు చేసేది అదే. 156 00:10:12,446 --> 00:10:16,158 ఇది నేను చూసిన అతి చెత్తది ఇదే. 157 00:10:16,241 --> 00:10:17,743 నేను చెత్త చాలా చూశాను. 158 00:10:19,786 --> 00:10:21,038 ఛ. 159 00:10:21,121 --> 00:10:23,749 ఇక ముగిసింది కైల్-- లేదా స్కై. 160 00:10:23,832 --> 00:10:25,042 మలాన్ని ఇచ్చేయ్. 161 00:10:25,125 --> 00:10:27,627 లేదు ఆగు, మలాన్ని ఈ సంచిలో పెట్టు. 162 00:10:27,711 --> 00:10:29,421 లేదు. తను నా స్నేహితురాలు. 163 00:10:29,504 --> 00:10:32,507 సరే, ఇది చాలా పిచ్చిగా ఉంది. 164 00:10:32,591 --> 00:10:33,925 చెప్పింది చెయ్, సరేనా? 165 00:10:36,386 --> 00:10:38,055 ఏంటి, నాతో పరాచికాలా? 166 00:10:38,138 --> 00:10:39,723 ఇది నా ప్రాంతం. 167 00:10:39,806 --> 00:10:42,642 అంటే, ఖచ్చితంగా నాదని కాదు ఎందుకంటే డ్రైనేజీలో 168 00:10:42,726 --> 00:10:45,228 కొట్టుకుపోయి, సముద్రంలోకి వెళ్ళి కలిస్తే సమస్య. 169 00:10:45,312 --> 00:10:48,565 నువ్వు విని ఉంటే, నేను దీనిపై అవగాహన కలిగిస్తున్నాను. 170 00:10:48,648 --> 00:10:51,151 ఇక్కడి చాలామంది వెధవలతో మాట్లాడాను... 171 00:10:52,277 --> 00:10:53,528 నీకు శక్తుంది, స్కై. 172 00:10:53,612 --> 00:10:56,448 నువ్వు ఎప్పుడూ శక్తివంతురాలివే. 173 00:10:56,531 --> 00:10:58,450 నువ్వు వీ తీసుకున్నప్పటి నుండి. 174 00:10:58,533 --> 00:11:01,495 నేను కాదు నువ్వు ప్రత్యేకమైన దానివి. 175 00:11:04,873 --> 00:11:08,502 ...తెరవెనుక సన్నివేశాల డాక్యుమెంటరీ. మీరు ఇందులో పాల్గొనవచ్చు, 176 00:11:08,585 --> 00:11:10,337 కానీ డబ్బు విరాళంగా ఇవ్వాలి, 177 00:11:10,420 --> 00:11:12,339 మా అతిపెద్ద పిగ్గీ బ్యాంక్‌కు. 178 00:11:12,422 --> 00:11:14,966 నేనది నిండాక దాన్ని సుత్తితో బద్దలు కొడతాను... 179 00:11:15,050 --> 00:11:16,343 నువ్వు ఏం చేస్తున్నావు? 180 00:11:16,426 --> 00:11:20,555 కొంతమంది కొత్త స్నేహితులను సాయం అడుగుతున్నాను. 181 00:11:20,639 --> 00:11:23,683 అది నీ శక్తా? నువ్వు చెత్తను నియంత్రించగలవా? 182 00:11:23,767 --> 00:11:26,019 అంటే, నీ కంటే బాగా చేయగలదు, చెత్త మొహం! 183 00:11:26,103 --> 00:11:28,105 లెగవండి, నా మలం స్నేహితులారా! 184 00:11:28,939 --> 00:11:31,817 మలం. 185 00:11:31,900 --> 00:11:34,319 -ఛ! -మలం! 186 00:11:35,237 --> 00:11:37,531 -ఇక సమయం అయింది! 187 00:11:46,456 --> 00:11:48,458 ఈ గొడవను వదిలేయ్. నేను వెళుతున్నాను! 188 00:11:49,126 --> 00:11:51,503 -అదీ! -మలాలు! 189 00:11:58,301 --> 00:12:01,638 పిచ్చిదానా. హుక్కాకు వెళుతున్నాము, నీ డెబిట్ కార్డ్ ఇవ్వు. 190 00:12:01,721 --> 00:12:04,641 క్షమించు, టిఫ్, స్నేహితులతో గడుపుతున్నాను, చెత్తదానా. 191 00:12:04,724 --> 00:12:06,977 ఏంటీ? 192 00:12:10,939 --> 00:12:12,399 ఏంటిది? 193 00:12:14,317 --> 00:12:18,822 -సరైన సమయం... ఆనందించేందుకు. -దాని సంగతి చూద్దాం. 194 00:12:20,282 --> 00:12:23,285 మలం. 195 00:12:24,870 --> 00:12:25,787 ది డైనమైట్ ఎంటర్‌టైన్మెంట్ కామిక్ బుక్ సిరీస్ 'ది బాయ్స్' ఆధారంగా 196 00:12:25,871 --> 00:12:26,830 గార్త్ ఎన్నిస్ రచన డారిక్ రాబర్ట్‌సన్ వివరణ 197 00:13:20,300 --> 00:13:22,302 ఉపశీర్షికలు అనువదించినది ఎస్ డీ 198 00:13:22,385 --> 00:13:24,387 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని