1 00:00:10,970 --> 00:00:12,054 ద బాయ్స్ ప్రెసెంట్స్ : డైయబోలికల్ 2 00:00:18,811 --> 00:00:20,813 124 లైక్‌లు మా ఉత్తమమైన జీవితం 3 00:00:20,896 --> 00:00:22,440 మేఘాలపైన ప్రియుడితో 4 00:00:22,523 --> 00:00:23,858 46 లైక్‌లు చీర్స్ 5 00:00:23,941 --> 00:00:24,859 డైనో103 చికాగో 6 00:00:40,583 --> 00:00:43,169 బాయిడ్ 3డీలో 7 00:00:48,424 --> 00:00:51,260 -రోడ్డు పైనుండి తప్పుకో! -క్షమించు! క్షమించు! 8 00:00:51,343 --> 00:00:52,344 వాట్ తాజా పొలాలు 9 00:00:57,641 --> 00:00:59,101 $500 నేగ్గండి 10 00:00:59,185 --> 00:01:00,561 చెర్రీ సింక్లైర్ 11 00:01:00,644 --> 00:01:01,854 చెర్రీ... 12 00:01:04,732 --> 00:01:06,901 వెళ్ళి నరకంలో చావు, వెధవ! 13 00:01:07,943 --> 00:01:10,738 అయ్యో, దేవుడా! అది తనే. ఇదే నా అవకాశం! 14 00:01:12,823 --> 00:01:16,494 హాయ్! నేను ఇప్పుడే ఇది వచ్చి ఇద్దామని అనుకుంటున్నాను. 15 00:01:34,053 --> 00:01:36,555 నాకు నా చెత్త మచ్చలు నచ్చవు. 16 00:01:53,781 --> 00:01:55,449 వాట్ ముఖం 17 00:01:55,533 --> 00:01:57,785 డీప్ 18 00:01:57,868 --> 00:02:00,037 ఏట్రెయిన్ 19 00:02:00,120 --> 00:02:02,122 ట్రాన్స్‌స్కులెంట్ 20 00:02:03,582 --> 00:02:06,085 హోంలాండర్ 21 00:02:06,168 --> 00:02:07,378 బాగుంది. 22 00:02:12,299 --> 00:02:14,552 చూసినవి నచ్చాయా? ఉత్పత్తి పరీక్ష కావాలి... 23 00:02:14,677 --> 00:02:16,804 మీ అంతరంగాన్ని బయటకు తీయండి!! 24 00:02:18,931 --> 00:02:19,807 వాట్ 25 00:02:19,890 --> 00:02:21,183 మీరు సిద్ధమా, మి. డూన్? 26 00:02:22,434 --> 00:02:23,894 హా. అనే అనుకుంటున్నాను. 27 00:02:23,978 --> 00:02:26,730 మనం సమర్థవంతమైన సంచలనంతో ప్రారంభించబోతున్నాం. 28 00:02:26,814 --> 00:02:29,984 ఈ ఉత్తేజిత మాయిశ్చరైజర్ వాస్తవానికి మీ ఊహకు ప్రతిస్పందనగా 29 00:02:30,067 --> 00:02:32,736 మీ లక్షణాలను తీర్చిదిద్దేందుకు రూపొందించబడింది. 30 00:02:32,820 --> 00:02:35,573 పరిమితులు ఉన్నాయి, కానీ ఆలోచన ఏంటంటే మీ బాహ్య రూపం 31 00:02:35,656 --> 00:02:39,910 అంతిమంగా మీ అంతరంగానికి ఉత్తమంగా సరిపోవాలి. 32 00:02:40,452 --> 00:02:42,371 అదంతా మీ ముఖం పైన రుద్దండి. 33 00:02:42,454 --> 00:02:44,748 ఇది సురక్షితమే, కదా? 34 00:02:44,832 --> 00:02:45,833 ఇప్పుడు, మి. డూన్, 35 00:02:45,916 --> 00:02:48,836 మమ్మల్ని నమ్మమని చట్టబద్ధంగా చెప్పే అనుమతి లేదు, 36 00:02:48,919 --> 00:02:51,255 కానీ మమ్మల్ని నమ్మవచ్చు. 37 00:02:52,715 --> 00:02:54,925 ఇప్పుడు, మీ కళ్ళు మూసుకుని, ఏకాగ్రత పెట్టండి. 38 00:02:55,009 --> 00:02:58,387 మీ ముఖాన్ని ఊహించుకోండి, కానీ చాలా మెరుగైన రూపంలో. 39 00:02:58,888 --> 00:03:00,556 సరే. తప్పకుండా. 40 00:03:00,639 --> 00:03:02,182 మీకు ఏమైనా అనిపిస్తుందా? 41 00:03:02,266 --> 00:03:04,894 కొంచెం వెచ్చగా ఉంది, కానీ అది... 42 00:03:04,977 --> 00:03:09,315 నిజానికి, ఇది... ఇది చిన్న పురుగు నా ముఖం అంతా తొలిచేస్తున్నట్టు ఉంది. 43 00:03:09,398 --> 00:03:12,610 అంటే అది పని చేస్తుందన్నమాట. కొనసాగించండి. బాగా ఊహించండి. 44 00:03:12,693 --> 00:03:14,778 మీరు కోరుకున్న ముఖం ఊహించండి. 45 00:03:14,862 --> 00:03:16,864 మీరు కోరుకున్న జీవితం! 46 00:03:16,947 --> 00:03:19,909 ప్రయత్నిస్తున్నాను, కానీ ఇది నిజంగా నొప్పిగా ఉంది. 47 00:03:23,829 --> 00:03:26,332 అయ్య బాబోయి. 48 00:03:26,498 --> 00:03:28,709 -ఇది పనిచేస్తుంది! -మనం సాధించాం! 49 00:03:28,792 --> 00:03:31,253 ఇది ఎంత కాలం నిలుస్తుంది? 50 00:03:31,378 --> 00:03:33,714 అది తిరిగి రాసుకునే కొన్ని రోజుల ముందువరకు. 51 00:03:33,797 --> 00:03:37,968 కానీ మోతాదుల మధ్య విరామం తీసుకోవడం మంచిది. సరేనా? 52 00:03:38,260 --> 00:03:42,723 ఇదుగోండి. ఇది ప్రోటోటైపే అయినా, ఎక్కువగా తీసుకోకండి. 53 00:03:45,976 --> 00:03:48,103 హలో. హలో. 54 00:03:48,854 --> 00:03:50,814 హాయ్. నా పేరు బాయిడ్. 55 00:03:50,940 --> 00:03:54,068 మిమ్మల్ని సంతోషపెట్టడం ఆనందంగా ఉంది... అంటే... ఏంటిది? 56 00:03:54,151 --> 00:03:56,111 ఇది ముగిసింది, చెత్త వెధవ! 57 00:04:01,575 --> 00:04:02,576 హాయ్! 58 00:04:02,660 --> 00:04:04,912 నేను ఇది ఇప్పుడే ఇద్దామని అనుకున్నాను. 59 00:04:04,995 --> 00:04:07,831 నా పేరు బాయిడ్. బాయిడ్ డూన్. 3 డీ. 60 00:04:07,915 --> 00:04:12,795 మీరు 3 జీలో చెర్రీ సింక్లైర్, ఖచ్చితంగా. 61 00:04:12,962 --> 00:04:15,047 అబ్బో. 62 00:04:15,130 --> 00:04:16,632 ఖచ్చితంగా! 63 00:04:17,466 --> 00:04:21,178 మీరు మా పక్కనే ఉంటారంటే నమ్మశక్యంగా లేదు, మనం కనీసం కలుసుకోలేదు. 64 00:04:21,261 --> 00:04:24,056 సరే. అయితే, మనం ఎందుకు కలుసుకోకూడదు? 65 00:04:31,772 --> 00:04:33,399 యమ్. ఎవరిదైనా పార్టీనా? 66 00:04:36,068 --> 00:04:36,902 #ఆదివారంసండే 67 00:04:36,986 --> 00:04:38,946 పెద్దది - అబ్బో పైన చెర్రీ ఉంది, హాహా 68 00:04:46,245 --> 00:04:47,413 ఆబ్బో మీరు! బాగున్నారు! 69 00:04:47,496 --> 00:04:48,872 అయ్యో మీరు ఒఫ్ఫీషియలా? 70 00:05:15,190 --> 00:05:16,734 దేవుడా, చాలా బాగున్నావు. 71 00:05:19,903 --> 00:05:22,448 హా! హా! 72 00:05:56,273 --> 00:05:57,483 అయ్యో, ఛ! అయ్యో! ఛ, ఛ. 73 00:06:13,624 --> 00:06:15,334 శుభోదయం. 74 00:06:17,086 --> 00:06:18,545 ఏంటిది? 75 00:06:18,629 --> 00:06:21,632 నువ్వు పిల్లి మనిషిలా ఉన్నావు! 76 00:06:21,715 --> 00:06:23,509 అది మాయిశ్చరైజర్ అనుకున్నాను, 77 00:06:23,592 --> 00:06:24,927 -రాసుకున్నాను... -ఛ! ఛ! 78 00:06:25,010 --> 00:06:27,096 అది వాట్ పరిశోధనలో 79 00:06:27,179 --> 00:06:29,056 -ప్రయోగాత్మక క్రీమ్. -బాయిడ్. 80 00:06:29,139 --> 00:06:32,101 -దేవుడా, నన్ను క్షమించు. ఛ... -బాయిడ్! 81 00:06:32,184 --> 00:06:34,561 పరవాలేదు, నాకిది నచ్చింది. 82 00:06:34,686 --> 00:06:36,980 నీకు ఇది నచ్చిందా? నీకు మీసాలు ఉన్నాయి. 83 00:06:37,064 --> 00:06:39,024 నాకు తెలుసు, అవి బాగాలేవా? 84 00:06:39,108 --> 00:06:42,027 నిజంగా, నేను ఎప్పుడూ కావాలని అనుకున్నది ఇదే. 85 00:06:42,111 --> 00:06:43,570 ఒక పిల్లి. 86 00:06:47,407 --> 00:06:49,493 నీకు ఇది నచ్చిందా? 87 00:06:58,335 --> 00:06:59,711 -అబ్బో! -ఆపు. 88 00:07:00,504 --> 00:07:02,089 హాయ్, ఏమి తీసుకుంటారు? 89 00:07:02,172 --> 00:07:03,465 రెండు కాఫీలు, ఇస్తారా? 90 00:07:05,008 --> 00:07:08,470 రెండు వేడి ఎక్కువగా ఉన్న కాఫీలు ఇదుగోండి. 91 00:07:10,389 --> 00:07:11,515 హాయ్... 92 00:07:11,932 --> 00:07:13,350 ఛ! 93 00:07:13,433 --> 00:07:16,520 -మియావ్! మనమిప్పుడు సంచలన విషయం. 94 00:07:16,603 --> 00:07:17,896 అంటే ఏంటి? 95 00:07:17,980 --> 00:07:19,231 వెళ్ళి కనుక్కుందాం... 96 00:07:22,359 --> 00:07:24,862 ఓహో! చాలా సంతోషంగా వుంది నీ కోసం. 97 00:07:24,945 --> 00:07:26,029 నా పిల్లి ఎక్కడ? 98 00:07:26,113 --> 00:07:27,447 వారి జంట బాగుంది. 99 00:07:29,241 --> 00:07:31,243 నీ నాలుక తో స్నానం ఇస్తావా? 100 00:07:40,085 --> 00:07:41,753 యమ్! 101 00:07:56,685 --> 00:08:00,230 మధ్యాహ్నం ఎండలో నీతో ఉండడానికి మించి ఏదీ లేదు. 102 00:08:00,314 --> 00:08:03,150 మధ్యాహ్నం ఎండలో నీతో ఉండడానికి మించి ఏదీ లేదు. 103 00:08:04,193 --> 00:08:05,527 నా ఫోన్ అందుకుంటావా? 104 00:08:09,364 --> 00:08:10,365 ధన్యవాదాలు. 105 00:08:21,418 --> 00:08:22,961 బొయ్డ్ చెర్రీలు మానవులెనా? 106 00:08:32,596 --> 00:08:33,805 జంతువుతో అది ఆపు. 107 00:08:42,856 --> 00:08:44,107 ఊహ్ ఓహ్! ఉగ్ర పిల్లి! 108 00:08:59,414 --> 00:09:00,916 #పిచ్చివాడు - కాదు -వెధవ 109 00:09:00,999 --> 00:09:02,417 బాయిడ్ డూన్ 110 00:09:02,501 --> 00:09:03,502 #సోమవారంఫోటో 111 00:09:06,004 --> 00:09:07,631 లోపం నీవు నిషేధించబడ్డావు 112 00:09:08,465 --> 00:09:10,300 ఎన్‌విజన్‌పై స్పష్టంగా ఆధారపడడం 113 00:09:10,384 --> 00:09:13,262 మమ్మల్ని భారీ నష్టాన్ని నియంత్రించేలా చేసింది. 114 00:09:13,345 --> 00:09:17,140 ఇకపై మీ నిర్లక్ష్య ప్రవర్తన సంస్థ ప్రమాణాలకు తగ్గట్టు లేదు. 115 00:09:17,224 --> 00:09:19,685 -పరాచికాలా? -మమల్ని తొలగించలేరు! 116 00:09:19,768 --> 00:09:22,771 తొలగించగలం. కాంట్రాక్ట్ సంతకం చేశారు, పిచ్చిమొహాలు. 117 00:09:31,113 --> 00:09:32,781 మాకు మరింత ఎన్‌విజన్ కావాలి!!! 118 00:09:32,864 --> 00:09:34,491 పోవే! 119 00:09:39,246 --> 00:09:40,247 ఏంటి? 120 00:09:41,540 --> 00:09:43,333 నాకు ఎప్పుడూ నీ మచ్చలు నచ్చేవి. 121 00:09:44,918 --> 00:09:45,919 బాత్రూంకు వెళ్ళాలి. 122 00:09:53,468 --> 00:09:55,304 అంత ధైర్యం చేయకు! 123 00:10:21,955 --> 00:10:23,248 -వద్దు! -వద్దు! 124 00:10:25,417 --> 00:10:28,170 #ఒకనెలతరువాత 125 00:10:28,253 --> 00:10:31,631 2 లైక్స్ బొయ్డ్ 3డి #ఒకనెలతర్వాత 126 00:10:45,979 --> 00:10:46,813 హే. 127 00:10:47,564 --> 00:10:48,690 హే. 128 00:10:51,276 --> 00:10:52,444 3 డీ? 129 00:10:55,530 --> 00:10:58,241 -నాకు తెలుసు. నేను అసహ్యంగా ఉంటాను. -చెర్రీ, 130 00:11:00,619 --> 00:11:01,995 వాటిని దాచుకోకు. 131 00:11:05,665 --> 00:11:07,751 నిన్ను తెలుసుకున్నాను, బాయిడ్ డూన్. 132 00:11:10,796 --> 00:11:13,590 మి. డూన్? బాయిడ్? 133 00:11:14,466 --> 00:11:17,552 అయితే, ఎంత కాపౌండ్ వీని రాసుకున్నారు... 134 00:11:21,681 --> 00:11:24,726 చాలా ఎక్కువ. నేను చాలా పెట్టుకున్నారంటాను. 135 00:11:33,443 --> 00:11:34,361 డైనమైట్ ఎంటర్టైన్మెంట్ కామిక్ బుక్ సీరీస్ ఆధారంగా 136 00:11:34,444 --> 00:11:35,404 రచన గార్త్ ఎన్నిస్ 137 00:12:28,832 --> 00:12:30,834 సబ్‌టైటిల్ అనువాద కర్త ఎస్ డీ 138 00:12:30,917 --> 00:12:32,919 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని