1 00:00:11,637 --> 00:00:17,518 ద బాయ్స్ ప్రెసెంట్స్ : డైయబోలికల్ 2 00:00:22,732 --> 00:00:26,277 గార్త్ ఎన్నిస్ - డెరిక్ రాబర్ట్‌సన్ ది బాయ్స్ 3 00:00:26,360 --> 00:00:29,321 నేను నీ డ్రగ్ డీలర్ ని 4 00:01:12,031 --> 00:01:13,449 అవతలకు పోండి. 5 00:01:17,661 --> 00:01:19,413 అబ్బా, ఎవరది? 6 00:01:21,957 --> 00:01:24,710 అవతలికి పోండి! 7 00:01:31,759 --> 00:01:32,843 బాగానే ఉన్నావా, బాబు? 8 00:01:33,886 --> 00:01:35,638 -నేను ఎవరో తెలుసా? -ఎవరు? 9 00:01:35,721 --> 00:01:37,598 మంచిది. మనం అక్కడ మాట్లాడుకుందాం. 10 00:01:39,183 --> 00:01:40,184 దేవుడా. 11 00:01:41,894 --> 00:01:45,815 ఓస్వాల్డ్ డనీకా. మానవాతీత సమాజానికి డ్రగ్ డీలర్. 12 00:01:45,898 --> 00:01:47,566 వాళ్ళకు కావాల్సింది, దొరుకుతుంది. 13 00:01:47,650 --> 00:01:50,986 ఎవరికి ఫోన్ చేయగలనో, వాళ్ళు ఏం చేయగలరో నీకు తెలుసు. 14 00:01:51,070 --> 00:01:52,238 బయటకు పో-- 15 00:01:52,321 --> 00:01:54,865 నువ్వు చనిపోయిన పిల్లల రక్తం ఎక్కడ దాచావు? 16 00:01:54,949 --> 00:01:55,950 ఇక్కడా? 17 00:01:56,992 --> 00:01:59,370 నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలియదు. 18 00:01:59,453 --> 00:02:00,538 నీకు తెలుసు. 19 00:02:01,247 --> 00:02:04,416 చనిపోయిన పిల్లల రక్తం. లుకేమియా, ఫైబ్రోసిస్ ఇంకా అది. 20 00:02:04,875 --> 00:02:07,753 చెత్త వెధవ, ఐరన్‌కాస్ట్, అది వినోదంకోసం తాగుతాడు. 21 00:02:07,837 --> 00:02:09,880 అతనికి వారి నిస్పృహ రుచిగా వుంటుంది. 22 00:02:09,964 --> 00:02:11,090 అవును. 23 00:02:12,633 --> 00:02:16,262 ఈమధ్య అదొక్కటే వాడి జండా ని పైకెత్త గలిగేదంట. 24 00:02:18,264 --> 00:02:22,101 "ఛ! అతనికి తెలుసు. అతని ఎలా తెలుసుంటుంది? ఎలా?" 25 00:02:22,184 --> 00:02:23,894 కానీ నాకు అంతా తెలుసు, మిత్రమా. 26 00:02:23,978 --> 00:02:24,937 ఏం పరవాలేదు. 27 00:02:25,020 --> 00:02:29,191 ఏ-ట్రైన్జూపిటర్ నుండి వచ్చిన జాక్‌కు క్రిస్టల్ తీసుకొస్తావని తెలుసు. 28 00:02:31,569 --> 00:02:34,405 నువ్వు క్వీన్ మేవ్‌కు సంతోష మాత్రలు ఇస్తావని తెలుసు. 29 00:02:37,533 --> 00:02:40,703 ఆ వెధవ హోంలాండర్‌కు కొకెయిన్ ఇస్తావని తెలుసు. 30 00:02:40,786 --> 00:02:43,497 మానవ ఆడ్రినలిన్‌తో కలిపితే అతనికి ఇష్టం. 31 00:02:46,333 --> 00:02:47,960 అది ఎవరి నుండి వస్తుందో అనా? 32 00:02:49,545 --> 00:02:52,172 ఏం పరవాలేదు. అది దీనంతటికీ చెల్లిస్తుంది, కదా? 33 00:02:53,215 --> 00:02:56,302 నువ్వు గ్రేట్ వైడ్ వండర్‌కు సరఫరా చేస్తావు కదా? 34 00:02:56,385 --> 00:03:00,264 ఖచ్చితంగా, తను సెవెన్‌లో భాగం కాదు, వినియోగదారు అంటే వినియోగదారే, కదా? 35 00:03:01,265 --> 00:03:02,808 బాబు, నాకో విషయం చెప్పు. 36 00:03:03,851 --> 00:03:04,977 అతను ఏం చేస్తున్నాడు? 37 00:03:05,352 --> 00:03:07,479 నేను నీకు ఏమీ చెప్పను. 38 00:03:10,649 --> 00:03:13,402 సరే. అలాగే, సరే! ఎనీమాలు. 39 00:03:13,485 --> 00:03:14,820 అది నిజమేనా? 40 00:03:15,446 --> 00:03:18,657 హెరాయిన్ ఎనీమాలు. నేనది సరిగ్గా పెట్టగలనని అతని నమ్మకం. 41 00:03:18,741 --> 00:03:19,992 పెట్రో - జెల్ 42 00:03:21,869 --> 00:03:23,871 సరే, ఇదిగో. 43 00:03:30,210 --> 00:03:31,629 సులభంగా అయిపోయింది. 44 00:03:31,712 --> 00:03:33,923 నువ్వు అది అతనికోసం చేస్తున్నప్పుడు, 45 00:03:34,006 --> 00:03:36,634 ఇది ఆ మిశ్రమంలో ఖచ్చితంగా కలిపితీరాలి. 46 00:03:36,717 --> 00:03:37,551 అది ఏంటి? 47 00:03:37,635 --> 00:03:40,596 ఇది నాకు తెలిసిన ఒక పిచ్చి ఫ్రెంచ్ వెధవ తయారు చేసినది. 48 00:03:40,679 --> 00:03:44,350 ఇది గ్రేట్ వైడ్ వండర్‌ను నేల కరిపించడానికి బాగుంటుందని అన్నాడు. 49 00:03:52,650 --> 00:03:56,695 సరే. సరే, అంటే, నాకు మరో దారి ఉందనుకోను, ఉందా? 50 00:03:57,947 --> 00:03:59,573 చావు, ముసలి వెధవ! 51 00:04:01,742 --> 00:04:02,868 వద్దు, దయచేసి వద్దు! 52 00:04:03,869 --> 00:04:06,038 అయ్యో, దేవుడా! దేవుడా, వద్దు! వద్దు! 53 00:04:06,121 --> 00:04:08,123 వెధవది, నువ్వు ఎగరగలవని నమ్ముతావెం. 54 00:04:08,791 --> 00:04:10,167 కానీ ఎగరలేవే. 55 00:04:13,087 --> 00:04:14,254 ఓరి దేవుడా, దయచేసి.. 56 00:04:16,966 --> 00:04:19,760 చెప్పు, ఓడీ, వెధవది నీవల్ల నాకు ఇంకేం ఉపయోగం, 57 00:04:19,843 --> 00:04:22,262 స్ట్రాబెర్రీ జామ్‌లా వీదిలో పరిచి ఉంటే? 58 00:04:22,346 --> 00:04:23,931 లేదు, నేనేం చేస్తానంటే, 59 00:04:24,014 --> 00:04:26,767 నువ్వు ఇది గ్రేట్ వైడ్ వాంకర్‌కు ఇవ్వకపోతే, 60 00:04:26,850 --> 00:04:29,687 డీఏఈలో నాకు తెలిసిన ఓ చెత్త వెధవకు ఫోన్ చేస్తాను. 61 00:04:29,770 --> 00:04:32,356 నిన్ను నీ సూపర్ హీరోలు ఏం చేస్తారో తెలుసుగా. 62 00:04:32,439 --> 00:04:35,859 పారిపోతారు, నిన్ను నీ కర్మకు వదిలేసి. 63 00:04:35,943 --> 00:04:38,988 దాని తరువాత నువ్వు ఎక్కడికి చేరుతావో తెలుసుగా? జైలుకు. 64 00:04:39,071 --> 00:04:42,157 నువ్వు నీ శేష జీవితం భారీ, దారుణమైన మనుషులు 65 00:04:42,241 --> 00:04:43,534 నిన్ను కాండోమ్‌లా వాడుతూ 66 00:04:43,617 --> 00:04:45,828 భారీ, దారుణమైన ప్రేమ చూపిస్తారు. 67 00:04:47,496 --> 00:04:48,747 నిన్ను కలుస్తుంటాను. 68 00:04:48,831 --> 00:04:51,834 నీకు చెప్పిన మంచి వార్త అతనికి అందించేలా చూడు. 69 00:04:52,376 --> 00:04:55,295 దేవుడా, నాకే ఎందుకు జరుగుతోంది ఇదంతా? 70 00:04:59,091 --> 00:05:01,176 రా, టెర్రర్. వెళదాం, మిత్రమా. 71 00:05:09,059 --> 00:05:09,977 అయ్యో, ఛ. 72 00:05:15,691 --> 00:05:16,608 పని పూర్తయిందా? 73 00:05:17,401 --> 00:05:18,485 మంచిది. 74 00:05:18,569 --> 00:05:19,945 ఇతను ఎవరు? 75 00:05:20,320 --> 00:05:21,989 మంచి గట్టి వాడు. 76 00:05:23,449 --> 00:05:24,283 చాలా బాగుంది. 77 00:05:24,992 --> 00:05:28,871 ఇది ప్రమాదం. నన్ను చూస్తే? తన దానిలో మందు కలిపింది నేనని తెలుస్తుంది. 78 00:05:28,954 --> 00:05:31,582 మా కోసం ఎవరు వెతకరు, నన్ను నమ్ము. 79 00:05:31,665 --> 00:05:34,960 నువ్వు చేసినదానిలో సరదాను మిస్ కాకూడదని అనుకున్నాను. 80 00:05:35,044 --> 00:05:36,587 హలో, న్యూ యార్క్! 81 00:05:36,670 --> 00:05:37,671 అన్నట్లు... 82 00:05:37,755 --> 00:05:39,882 సూపర్‌హీరో హాల్ ఆఫ్ ఫేమ్ 83 00:05:39,965 --> 00:05:43,969 ప్రపంచ ప్రఖ్యాత గొప్ప హీరోలకు అభినందనలు తెలిపేందుకు సిద్ధమా? 84 00:05:44,053 --> 00:05:47,931 -సెవెన్! -సెవెన్ నుండి! జూపిటర్ నుండి జాక్! 85 00:05:48,015 --> 00:05:50,517 హలో, భూవాసులారా! అభినందనలు! 86 00:05:50,601 --> 00:05:52,352 ధన్యవాదాలు, ధన్యవాదాలు! 87 00:05:52,436 --> 00:05:54,188 క్వీన్ మేవ్! 88 00:05:54,271 --> 00:05:55,564 క్వీన్ మేవ్! 89 00:05:56,690 --> 00:05:57,649 చంపేస్తున్నారు! 90 00:05:58,525 --> 00:06:00,486 -నాకు ఇది నచ్చదు. -క్వీన్ మేవ్! 91 00:06:00,569 --> 00:06:04,615 స్వయంగా, హోంలాండర్! 92 00:06:10,120 --> 00:06:13,749 శుభోదయం! 93 00:06:14,708 --> 00:06:16,085 మిమ్మల్ని కలవడం సంతోషం! 94 00:06:16,752 --> 00:06:20,047 మనం ఇక్కడికి అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోయే హీరోను గుర్తించి 95 00:06:20,130 --> 00:06:23,717 అతనికి మన అత్యంత గౌరవమర్యాదలను అందించేందుకు ఇక వేచి ఉండలేము. 96 00:06:25,552 --> 00:06:29,014 దయచేసి స్వాగతించండి, గ్రేట్ వైడ్ వండర్‌ను! 97 00:06:33,393 --> 00:06:34,561 అదీ! 98 00:06:36,063 --> 00:06:37,940 అదీ, అదీ, అదీ, అదీ, అదీ! 99 00:06:38,023 --> 00:06:39,399 మనం ఇది చేద్దామా? 100 00:06:40,567 --> 00:06:44,363 సరే! మంచిది! గ్రేట్ వైడ్ వండర్! 101 00:06:45,948 --> 00:06:47,324 ఆనండి నాతో! 102 00:06:49,660 --> 00:06:51,495 సూపర్‌హీరో హాల్ ఆఫ్ ఫేమ్! 103 00:06:51,578 --> 00:06:52,579 సరే. 104 00:06:52,663 --> 00:06:56,041 అతను ఎంతో దూరం వచ్చాడు. అతను ఎంతో ఎత్తు ఎదిగాడు. 105 00:06:56,125 --> 00:06:59,336 తీవ్రమైన మూస యుద్ధంతో ఆకాశానికి ఎదిగాడు. 106 00:07:00,420 --> 00:07:04,258 అందుకని అతన్ని సూపర్‌హీరో హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చుతున్నాము, 107 00:07:04,341 --> 00:07:09,763 అతను జ్వాలా వలయాన్ని ఐరన్‌కాస్ట్ పైకి పట్టుకుంటే దాని నుంచి ఎగురుతాడు! 108 00:07:17,521 --> 00:07:20,983 ఇప్పుడు, గ్రేట్ వైడ్ వండర్ ఎగురుతాడు! 109 00:07:21,817 --> 00:07:25,112 నేను ధనవంతుడిని అయిపోతాను! 110 00:07:28,448 --> 00:07:29,283 ఎందుకు? 111 00:07:29,366 --> 00:07:32,244 ఎందుకు నువ్వు వీళ్ళతో పెట్టుకోవాలని అనుకుంటున్నావు? 112 00:07:32,327 --> 00:07:34,955 అక్కడ మీ మిత్రుడు, గ్రేట్ వైడ్ వండర్, 113 00:07:35,038 --> 00:07:36,874 గత ఏడాది పార్టీ చేశాడు. 114 00:07:36,957 --> 00:07:40,586 కొలంబియాలో తన ప్రసంగం వినిపించాక వ్యక్తిగత వేడుక. 115 00:07:40,669 --> 00:07:45,799 కొందరు ఉన్నత విద్యార్థినిలని ఆకాశంలో చిందులాడడానికి తీసుకు వేల్లాడు. 116 00:07:45,883 --> 00:07:49,428 విషయం ఏంటంటే, అక్కడ పైన చాలా చల్లగా ఉంది. 117 00:07:49,511 --> 00:07:52,014 వాళ్ళకు అర్థమయ్యేసరికి, అతను ఏం పట్టించుకోలేదు, 118 00:07:52,097 --> 00:07:54,057 అది అతని ఆనందంలో భాగం. 119 00:07:54,892 --> 00:07:56,185 చాలా ఆలస్యం అయింది. 120 00:07:56,268 --> 00:07:59,354 మనకు తెలిసినంత వరకు, వాళ్ళు ఇంకా పైన కక్ష్యలో ఉన్నారు. 121 00:07:59,438 --> 00:08:01,523 అయ్యో దేవుడా. 122 00:08:02,274 --> 00:08:03,942 నేను ఎప్పుడూ అలాంటిది వినలేదు. 123 00:08:04,026 --> 00:08:06,945 మనకు తెలిసిన అందరికీ అలాంటి కథ ఒకటి ఉంటుంది. 124 00:08:07,029 --> 00:08:09,740 -అతను ఏం చేస్తుంటాడు? -చాలా వేగంగా ఎగురుతాడు. 125 00:08:09,823 --> 00:08:13,160 అంటే, ప్రపంచం అంతా గ్రేట్ వైడ్ వండర్‌తో తిరుగుతాడు. 126 00:08:18,540 --> 00:08:19,708 అదీ! 127 00:08:23,295 --> 00:08:25,964 అవును, కానీ వేగం ఉంది, ఆ తరువాత... 128 00:08:26,048 --> 00:08:28,759 దాదాపు మాక్ 1.5 అంటాను. 129 00:08:42,940 --> 00:08:43,982 అబ్బో. 130 00:08:44,066 --> 00:08:45,275 మాక్ 2... 131 00:09:31,780 --> 00:09:34,157 -దేవుడా. -ఛ! ఏంటిది? 132 00:09:40,747 --> 00:09:41,915 అయ్యో, దేవుడా! 133 00:09:47,379 --> 00:09:50,090 అబ్బో, ఫ్రెంచీ. దానిలో ఏం పెట్టావు? 134 00:09:52,801 --> 00:09:54,594 అసలు అది ఏంటి? 135 00:09:54,928 --> 00:09:56,471 ఇప్పుడు మనం ఏం చేయాలి? 136 00:09:57,097 --> 00:09:58,181 ఎప్పటిలాగానేనా? 137 00:10:00,934 --> 00:10:03,020 సూర్య కాంతిలో దాక్కున్నది! 138 00:10:03,103 --> 00:10:05,272 క్రాల్ యుద్ధ ఉపగ్రహం! 139 00:10:06,481 --> 00:10:08,942 -నాకది కనిపించింది! నౌక కనిపించింది. -ఎక్కడా? 140 00:10:09,026 --> 00:10:10,736 అక్కడ! స్యూర్యుడిలో చూడు! 141 00:10:10,819 --> 00:10:11,695 ఏంటి? 142 00:10:11,778 --> 00:10:14,114 అబ్బో ఇదేంటి! 143 00:10:14,197 --> 00:10:16,783 గెలాక్సియస్ మరొక్కసారి తిరిగి వచ్చాడు! 144 00:10:16,867 --> 00:10:18,785 కానీ గ్రేట్ వైడ్ వండర్... 145 00:10:19,202 --> 00:10:21,455 మనం అతని కోసం ప్రతీకారం తీర్చుకోవడమే. 146 00:10:24,666 --> 00:10:26,918 వేగంగా ఆలోచించావు, వండర్ టిట్స్. 147 00:10:29,713 --> 00:10:31,006 నాకు బాగోలేదు. 148 00:10:31,089 --> 00:10:33,008 అవును, స్పష్టమైన ఫలితం, కదా? 149 00:10:33,091 --> 00:10:34,593 ఒక దెబ్బకు రెండు పిట్టలు. 150 00:10:35,510 --> 00:10:37,888 సరే. మళ్ళీ కలుస్తాము, మిత్రమా. 151 00:10:46,855 --> 00:10:49,024 నువ్వు ఓడీ నిర్వాహకుడివి అవుతావేమో. 152 00:10:49,691 --> 00:10:50,942 కోట్లాది ధన్యవాదాలు. 153 00:10:51,026 --> 00:10:53,445 రా, హ్యూయీ. మనం ఆనందించబోయేది ఆలోచించు. 154 00:10:53,528 --> 00:10:55,697 సూపర్‌హీరోలను పాడుచేయడం, మిత్రమా. 155 00:10:55,781 --> 00:10:58,075 నువ్వు అది అనందించలేదని అంటున్నావా? 156 00:11:09,920 --> 00:11:11,546 "ఆనందం" అంటే ఏంటి. 157 00:11:14,216 --> 00:11:15,175 డైనమైట్ ఎంటర్టైన్మెంట్ కామిక్ బుక్ సీరీస్ పైన ఆధారంగా 158 00:11:15,258 --> 00:11:16,176 గాత్ ఎన్నిస్ వ్రాసిన "ద బాయ్స్" 159 00:12:09,563 --> 00:12:11,565 ఉపశీర్షికలు అనువదించినది సమత 160 00:12:11,648 --> 00:12:13,650 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని