1 00:00:10,803 --> 00:00:13,389 ద బాయ్స్ ప్రెసెంట్స్ : డైయబోలికల్ 2 00:00:18,644 --> 00:00:19,478 ప్రతిభావంతులైన చిన్నారులకు జీవన తోడ్పాటు అందించిన రెడ్ రివర్ 3 00:00:19,562 --> 00:00:21,981 సూప్‌ల శక్తులు మొదట చిన్నతనంలోనే, 4 00:00:22,064 --> 00:00:23,607 తల్లిదండ్రుల వద్దే బయటపడతాయి. 5 00:00:23,691 --> 00:00:25,860 కానీ ఆ తల్లిదండ్రులకు తమ పిల్లలకు 6 00:00:25,943 --> 00:00:29,780 శక్తివంతమైన శక్తులు, ఎగరడం, లేజర్ కళ్ళు రాలేదని తెలిస్తే ఏమవుతుంది? 7 00:00:29,864 --> 00:00:33,909 వాళ్ళు ఆ పిల్లలను, చెత్త శక్తులున్న పిల్లల ఆశ్రమాలలో వదిలేస్తారు. 8 00:00:33,993 --> 00:00:35,953 మొదటి సమర్పణ, మో స్లో. 9 00:00:36,746 --> 00:00:39,957 బాత్రూంకు వెళ్ళేలోపే ప్యాంట్‌లో మూత్రం పోసేస్తాడేమో. 10 00:00:40,040 --> 00:00:41,709 తరువాత బూమ్‌బాక్స్. 11 00:00:41,792 --> 00:00:44,837 అతని తలగా స్పీకర్ ఉంటుంది, కానీ దానిలో 12 00:00:44,920 --> 00:00:48,048 "ఒన్లీ వనా బీ విత్ యూ", పాట మాత్రమే వినిపించగలడు. 13 00:00:48,132 --> 00:00:51,886 అతను ఫాంగ్, ఏదైనా కోయగల పళ్ళు ఉన్నాయి. 14 00:00:51,969 --> 00:00:53,262 -ఓయ్! -అతను కింగ్‌డమ్. 15 00:00:53,345 --> 00:00:55,765 అతను ఏ జంతువుగా అయినా మారగలడు. 16 00:00:55,848 --> 00:00:58,434 కానీ అతను శరీరం ఇంకా మనసు మారుస్తాడు. 17 00:00:59,310 --> 00:01:01,228 కనీసం అతను చాలా సంతోషంగా ఉన్నాడు. 18 00:01:02,646 --> 00:01:05,483 ఆ మెక్సికన్ జెండా రంగు ద్రవం ఉన్న పిల్లల కొలనా? 19 00:01:05,566 --> 00:01:07,234 అది ఆక్వా ఆగ్వా. 20 00:01:07,318 --> 00:01:09,945 అతను తరంగంగానో లేక ఇంకేదైనా గొప్పవాట్లా మారలేదు 21 00:01:10,029 --> 00:01:12,323 తను అక్కడ కూర్చుంటాడంతే ఎందుకంటే తను నీళ్ళు. 22 00:01:12,406 --> 00:01:15,367 అతను బిగ్. అతను చాలా పెద్దగా ఉంటాడంతే. 23 00:01:15,451 --> 00:01:17,328 అతని మంచి నేస్తం హ్యూమన్ టంగ్. 24 00:01:17,411 --> 00:01:20,498 ఆమె ఎముకలు లేకుండా పూర్తిగా కండరాలతో ఉంటుంది. 25 00:01:21,415 --> 00:01:25,294 పికాంటె బాల్స్. అతను తన వృషణాలతో ఏదైనా కరిగించేస్తాడు. 26 00:01:25,377 --> 00:01:27,671 రాంచ్ డ్రెసింగ్ కమ్ స్కిర్టర్. 27 00:01:27,755 --> 00:01:29,548 అంటే ఎంతో చెప్పనక్కర్లేదు. 28 00:01:29,632 --> 00:01:30,841 బూబీ ఫేస్. 29 00:01:30,925 --> 00:01:32,343 ఇంకా గోస్ట్. 30 00:01:32,426 --> 00:01:34,011 ఆమె గోడలగుండా ప్రయాణించగలదు 31 00:01:34,094 --> 00:01:37,264 కానీ ఆమె ఏదీ ముట్టుకోలేదు, తనను ఎవరూ ముట్టుకోలేరు. 32 00:01:37,348 --> 00:01:38,349 లేదా ఆహారం తినలేదు. 33 00:01:38,432 --> 00:01:41,435 తనకు ఇంకా ఆకలిగా ఉందనేగానీ లేకపోతే తినే అవసరం లేదు. 34 00:01:42,478 --> 00:01:44,188 ఘోస్ట్. ఘోస్ట్! లోపలకు రా! 35 00:01:44,271 --> 00:01:45,231 ఇది చూడు! 36 00:01:45,314 --> 00:01:49,485 సూపర్‌హీరోలు పుట్టలేదని, ఎలా దీనితో తయారు చేశారో ఈ ఫైల్స్ వివరిస్తాయి. 37 00:01:49,568 --> 00:01:52,780 కాంపౌండ్ వీ వాట్ తయారు చేసిన వివాదాస్పదమైన కొత్త ఉత్పత్తి... 38 00:01:52,863 --> 00:01:55,783 ఈ సూపర్‌హీరో చిన్నారితో ధనవంతులం అవుతామని అన్నారు. 39 00:01:55,866 --> 00:01:57,660 ఇది కాదు... విచిత్రంగా! 40 00:01:57,743 --> 00:01:59,537 మా జీవితాలు తిరిగి కావాలి, సరేనా? 41 00:01:59,620 --> 00:02:00,621 నాకు ఆకలిగా ఉంది. 42 00:02:00,704 --> 00:02:02,957 అదిగో! ఏం వేగుతున్నామో చూసారా? 43 00:02:03,040 --> 00:02:05,793 మీ ఇద్దరూ ఈ బిడ్డను పెంచగల శక్తి ఉన్నవాళ్ళు. 44 00:02:05,876 --> 00:02:08,879 వాట్ తప్పిదాలను సరి చేయాల్సిన బాధ్యత మాది కాదు. 45 00:02:08,963 --> 00:02:10,089 మీదే. 46 00:02:10,172 --> 00:02:12,383 నిన్ను ఇక్కడ వదిలేస్తున్నాము. ఇది పొరపాటు. 47 00:02:13,634 --> 00:02:16,971 తను మనల్ని అనుసరించక ముందే కారులోకి ఎక్కు లీసా. 48 00:02:18,889 --> 00:02:22,184 అతను ఫ్లాష్‌బ్యాక్. అతను, సరే, అంటే... 49 00:02:22,268 --> 00:02:24,812 అయితే సూపర్‌హీరోలు మనిషి తయారీనా? 50 00:02:24,895 --> 00:02:28,858 మనం పసిపాపలుగా ఉన్నప్పుడు ఎక్కించారు. 51 00:02:28,941 --> 00:02:30,192 అయ్యో, దేవుడా. 52 00:02:30,276 --> 00:02:32,528 మన తల్లిదండ్రులు మనకు ఇది చేశారు. 53 00:02:32,611 --> 00:02:36,490 వాళ్ళు ప్రఖ్యాత సూపర్‌హీరో పిల్లలతో బాగా ధనవంతులు అవుతారని ఆశించారు. 54 00:02:36,574 --> 00:02:38,409 కానీ బదులుగా మనల్ని పొందారు. 55 00:02:38,492 --> 00:02:42,121 తమ సొంత పిల్లలను వదిలేయడానికి ఎంత దయలేని మనుషులో వీళ్ళు, 56 00:02:42,204 --> 00:02:44,290 అదీ మనం అసౌకర్యమని. 57 00:02:44,373 --> 00:02:47,293 సరే, ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది, వెదవల్లారా! 58 00:02:47,376 --> 00:02:50,504 కుటుంబ పునర్ కలయికకు సమయం. 59 00:02:50,588 --> 00:02:53,465 ఈ పిల్లలను జీవితాంతం తక్కువగా అంచనా వేశారు, 60 00:02:53,549 --> 00:02:55,843 ఇక ఇప్పుడు చివరకు చెల్లించబోతున్నారు. 61 00:02:55,926 --> 00:02:58,470 -లేదు, నాకు తెలియదు... -మాలో కొందరు ఉండిపోయారు, 62 00:02:58,554 --> 00:03:02,433 ప్రతీకారం తీర్చుకోవాలన్న కాంక్ష లేనివారు. 63 00:03:02,516 --> 00:03:04,268 అవును, మాట్లాడుతుంది నేనే. 64 00:03:04,351 --> 00:03:08,480 నేనై సూపర్‌హీరోనే. నాకు ఉన్న శక్తి నేను జనానికి ఏం జరుగుతుందో చెబుతాను. 65 00:03:08,564 --> 00:03:10,608 నేను వ్యాఖ్యాతను. 66 00:03:10,691 --> 00:03:12,359 నేను తనను బార్బ్‌గా భావించాను, 67 00:03:12,443 --> 00:03:15,070 -హెడ్ నర్స్ వచ్చింది. -నేను వాట్‌కు కాల్ చేశాను! 68 00:03:15,154 --> 00:03:17,364 బార్బ్ తనకు ఇష్టమైన రోగిని చక్రాల కుర్చీలో 69 00:03:17,448 --> 00:03:19,408 తీసుకువెళుతూ, తనెంత బలవంతుడో అనుకుంది, 70 00:03:19,491 --> 00:03:21,911 ఇంకా అది ఎలా ఉంటుంది అతని పెద్ద-- 71 00:03:21,994 --> 00:03:23,329 సరేలే, పాల్. 72 00:03:23,412 --> 00:03:28,667 ఒక యానిమేషన్ చిన్నకథ ఇందులో సూప్స్ కోపంతో తమ తల్లిదండ్రులను చంపేశారు 73 00:03:28,751 --> 00:03:30,085 అది దాదాపుగా అయిపోయింది కూడా! 74 00:03:30,169 --> 00:03:34,673 ఇంత పెద్ద పేరు పెట్టడం ఇబ్బందిగా ఉంది కానీ మేము చేయాలని అనుకున్నది చేస్తాం! 75 00:03:35,507 --> 00:03:40,012 మీకు తెలుసా, నా ముఖానికి స్తనాలు లేకపోతే నేను మామూలు జీవితం గడిపేవాడిని. 76 00:03:40,095 --> 00:03:43,682 నేను కుక్క మలం తినే కుక్కగా ఎంత కాలం గడిపానో తెలుసా? 77 00:03:43,766 --> 00:03:46,602 అదే కదా? అది ఎంత పెద్ద శిక్ష. 78 00:03:46,685 --> 00:03:50,064 కానీ ఏళ్ళు గడిచాయి. మనం మన తల్లిదండ్రులను ఎలా కనుగొంటాం? 79 00:03:50,147 --> 00:03:54,401 మనం వాట్ పేరెంటల్ ప్రొటెక్షన్ డైరెక్టర్, డెనిస్ ఫ్లెచర్‌ని కలుద్దాం. 80 00:03:55,527 --> 00:03:57,363 అతన్ని సంగతి చూద్దాం. 81 00:03:59,406 --> 00:04:04,286 నేనేం చెప్పాలో తెలియడం లేదు. కాంపౌండ్ వీ ఊహించలేనిది. 82 00:04:04,370 --> 00:04:08,666 కొందరు పిల్లలు ఎగరగలిగారు, మీ పిల్లల లాంటి ఇతరులు, వికటించారు. 83 00:04:08,749 --> 00:04:11,669 మేము మీ పిల్లలను తీసుకుని, మీరు కొనసాగేందుకు సాయపడతాం. 84 00:04:11,752 --> 00:04:14,213 మీరు దాని గురించి మాట్లాడకూడదు. 85 00:04:14,296 --> 00:04:15,130 ఎప్పటికీ. 86 00:04:16,090 --> 00:04:16,924 అబ్బా! 87 00:04:18,384 --> 00:04:20,010 కింగ్‌డమ్, అతన్ని అదిమేసేయ్. 88 00:04:25,182 --> 00:04:26,642 ఛ! ఎవరైనా అతన్ని పట్టుకోండి. 89 00:04:27,851 --> 00:04:29,937 మీరు నిజంగా చాలా దారుణం, కదా? 90 00:04:31,939 --> 00:04:34,316 సరే! మీకు ఏం కావాలి? 91 00:04:34,400 --> 00:04:36,068 మా తల్లిదండ్రుల వివరాలు కావాలి. 92 00:04:36,151 --> 00:04:39,822 ఏంటి? నిజానికి నేను చేయకూడని ఒకే ఒక పని అదే. 93 00:04:39,905 --> 00:04:42,783 అది మర్చిపోండి! మీకు ఎప్పటికీ ఆ ఫైల్స్ దొరకవు. 94 00:04:42,866 --> 00:04:44,076 నీ వంతు, పేపర్స్! 95 00:04:45,369 --> 00:04:47,162 అవును. నా పేరు పేపర్స్. 96 00:04:47,246 --> 00:04:49,999 నన్న మొదట పరిచయం చేయలేదు... 97 00:04:50,082 --> 00:04:53,377 బహుశా నేను ముఖ్యం కాదేమో కానీ నేను ఏ పేపర్ అయినా కనుగొనగలను, 98 00:04:53,460 --> 00:04:56,088 ఎక్కడ ఉన్నా, చాలా బాగా చేస్తాను. ప్రదర్శన సమయం. 99 00:05:01,677 --> 00:05:03,679 ఇక్కడ చాలా పేపర్లు ఉన్నాయి. 100 00:05:03,762 --> 00:05:06,557 చాలా ఉన్నాయి. నేను చేయలేను... ఇది ఏంటి? 101 00:05:06,640 --> 00:05:09,018 కొనాల్సిన చిట్టా-- అది సరుకుల జాబితా. 102 00:05:09,101 --> 00:05:11,770 సరే, నాకు ఒక బలహీన విషయం ఉంది, 103 00:05:11,854 --> 00:05:14,106 అది పేపర్ మీదున్నది అర్థం చేసుకోలేకపోవడం-- 104 00:05:14,189 --> 00:05:15,024 అవి కనిపించాయి! 105 00:05:15,107 --> 00:05:17,901 నా కారణంగా లోపల పేపర్లు రెపరెపలాడుతున్నాయి. 106 00:05:17,985 --> 00:05:19,820 -సరే, జట్టుపని! -ఇదే. 107 00:05:19,903 --> 00:05:22,156 -సాధించాం. సాధించా. -అమ్మానాన్నల వివరాలు. 108 00:05:22,239 --> 00:05:25,659 బూమ్‌బాక్స్, ఏదైనా ఆవేశపూరిత సంగీత సమ్మేళనం ఉంటే? 109 00:05:33,667 --> 00:05:35,627 ఏంటి? నిన్ను వదిలించుకోవాలనుకున్నాం! 110 00:05:39,590 --> 00:05:40,716 అంతే. 111 00:05:44,511 --> 00:05:46,555 ఛ. వద్దు! 112 00:05:52,061 --> 00:05:54,021 గ్రుయెన్‌బ్రౌ ప్రీమియం వీట్ బీర్ 113 00:05:56,273 --> 00:05:58,108 లేదు. ఇలా కాదు... 114 00:06:09,495 --> 00:06:11,872 ఆగు! నిన్ను వదిలించుకోవాల్సి వచ్చింది. 115 00:06:11,955 --> 00:06:14,249 నువ్వు రగ్గులన్నీ పాడు చేస్తున్నావు! 116 00:06:14,833 --> 00:06:16,877 నా రగ్గులు! నా రగ్గులు! 117 00:06:19,421 --> 00:06:20,881 మేరీ కుక్క పిల్లల రక్షణ, అల్లిన మేజోళ్ళు 118 00:06:22,049 --> 00:06:23,717 నిరాశ్రయుల కోసం చేతితో అల్లిన రగ్గులు 119 00:06:23,801 --> 00:06:25,385 డబ్బా ఆహార పంపిణీ చేతితో తయారు చేసిన జాకెట్లు 120 00:06:25,469 --> 00:06:27,221 వ్యాధిగ్రస్తులైన అనాథల కోసం బొమ్మల పంపిణీ 121 00:06:28,305 --> 00:06:29,681 ఇది సరైన చిరునామానా? 122 00:06:29,765 --> 00:06:32,476 ఇదే ఇల్లు, ఆమె మా అమ్మ. 123 00:06:32,559 --> 00:06:33,936 ఆమె మంచిదానిలా ఉంది. 124 00:06:34,019 --> 00:06:38,148 హే, ఫ్లాష్‌బ్యాక్, ఆమె ఏం చేసిందో చూపిస్తావా-- 125 00:06:44,363 --> 00:06:46,156 -దేవుడా! -చెత్త మొహాన్ని చంపేయ్! 126 00:06:56,250 --> 00:06:57,167 ఆగు-- 127 00:06:57,251 --> 00:06:58,961 ఏంటి? బాబు. 128 00:06:59,044 --> 00:07:00,504 నువ్వు ఇక్కడేం చేస్తాన్నావు? 129 00:07:00,587 --> 00:07:05,425 -నేను... -ఏంటి? 130 00:07:05,509 --> 00:07:07,719 -...చంపుతున్నాను... -నువ్వు చేస్తున్నది-- 131 00:07:07,803 --> 00:07:10,806 -...నిన్ను. -నన్ను చంపుతున్నావా? 132 00:07:11,557 --> 00:07:13,934 నువ్వు-- నా గొంతు పిసికేయాలని చూస్తున్నావు. 133 00:07:14,017 --> 00:07:17,563 -వద్దు... -సరే. 134 00:07:17,646 --> 00:07:19,314 ఇంకొంచెం గట్టిగా. 135 00:07:20,524 --> 00:07:22,276 -...ఎగతాళి... -సరే, ఇదిగో. 136 00:07:22,359 --> 00:07:24,945 -...చేయకు... -సరే, అవును. ఇప్పుడు నులిమేస్తున్నావు. 137 00:07:25,028 --> 00:07:27,906 -...నన్ను. -బాబు. సరే, ఇది నిజంగా నొప్పిగా ఉంది. 138 00:07:27,990 --> 00:07:29,950 ఇది ఇంకా ఎంత సేపు పడుతుంది? 139 00:07:30,033 --> 00:07:32,619 -ఎంత సేపయితే అంత సేపు. -నిన్ను ఎందుకు అడిగాను? 140 00:07:32,703 --> 00:07:35,956 అబ్బా. సరే. సరే. 141 00:07:50,179 --> 00:07:52,264 అవును. అది బాగుంది. 142 00:07:55,058 --> 00:07:57,311 రొయ్యలమ్మయులూ, నన్ను కాపాడండి! 143 00:07:57,394 --> 00:07:59,730 రొయ్యలమ్మయులూ, ఆగండి- వద్దు, వద్దు! 144 00:08:07,070 --> 00:08:10,282 కార్ల్! పినట్ గ్రిగియో పెట్టె ఇంకొకటి తెరువు! 145 00:08:10,365 --> 00:08:11,491 అమ్మకు దాహంగా ఉంది! 146 00:08:15,621 --> 00:08:16,580 అది నువ్వు. 147 00:08:16,663 --> 00:08:19,666 నేను మీ అమ్మకు చెప్పాను కాంపౌండ్ వీ నిజం బయటకు వస్తే, 148 00:08:19,750 --> 00:08:20,959 నిన్ను మళ్ళీ కలుస్తామని. 149 00:08:21,043 --> 00:08:22,336 నీకు ఏం కావాలి? 150 00:08:22,419 --> 00:08:23,503 నాకు ఏం కావాలా? 151 00:08:24,254 --> 00:08:26,465 నాకు అనుభూతి కావాలి, కానీ అనుభవించలేను. 152 00:08:26,548 --> 00:08:31,845 స్పర్శ, తినడం, రుచి కావాలి, కానీ ఉండవు. 153 00:08:31,929 --> 00:08:36,642 నాకు చనిపోవాలని కూడా ఉంది, కానీ చనిపోలేను. 154 00:08:37,643 --> 00:08:42,022 అందుకని, నాన్నా, దానికి బదులు నీలో నా చిన్న భాగాన్ని 155 00:08:42,105 --> 00:08:44,107 చంపేయాలి అనుకుంటున్నాను. 156 00:08:44,191 --> 00:08:45,108 ఏంటి? 157 00:08:49,613 --> 00:08:50,614 -ఏంటి? -పేపర్స్! 158 00:08:54,826 --> 00:08:57,120 చెత్త వెధవల్లారా! నానుండి దూరంగా వెళ్ళండి. 159 00:08:58,163 --> 00:08:59,164 చెత్త రాక్షసులారా. 160 00:08:59,248 --> 00:09:02,668 ఇలా... 161 00:09:02,751 --> 00:09:05,379 ఇలానా? చై, చై! 162 00:09:06,088 --> 00:09:07,089 అవును... 163 00:09:08,340 --> 00:09:09,549 ఇలానే. 164 00:09:25,565 --> 00:09:26,566 నేను అది చేశాను. 165 00:09:52,301 --> 00:09:53,844 కార్ల్! కార్ల్? బాగానే ఉన్నావా? 166 00:09:53,927 --> 00:09:55,512 నేను వాట్‌కు ఫోన్ చేసి... 167 00:09:57,764 --> 00:09:59,558 రాక్షసి! 168 00:09:59,641 --> 00:10:01,268 నువ్వు పుట్టకపోతే బాగుండేది. 169 00:10:03,228 --> 00:10:04,479 నాకూ నీపైన ప్రేమ, అమ్మా! 170 00:10:06,315 --> 00:10:08,734 కంగారు పడకు, నేను ఏదో రోజు తిరిగి వస్తాను. 171 00:10:11,320 --> 00:10:12,696 హోంలాండర్, మరొకసారి... 172 00:10:12,779 --> 00:10:15,240 తప్పకుండా, వాట్ సమర్థన పనిచేసింది, 173 00:10:15,324 --> 00:10:18,577 కానీ ఘోస్ట్‌ ధర్మమా అనాధలందరికీ నిజం తెలిసింది. 174 00:10:18,660 --> 00:10:21,079 ఆమె చిరునామాలా జాబితా ఇచ్చింది కాబట్టి, 175 00:10:21,163 --> 00:10:24,333 నరేటర్ తన వాళ్ళను ఎలా కలవకుండా ఉంటాడు? 176 00:10:24,416 --> 00:10:27,669 దయచేసి, పాల్! మేము నీకు కాంపౌండ్ వీ ఇచ్చింది నీపై ప్రేమతోనే. 177 00:10:27,753 --> 00:10:29,421 నువ్వు ప్రత్యేకంగా ఉండాలని. 178 00:10:29,504 --> 00:10:32,299 "కానీ ఉంచుకునేంత ప్రత్యేకంగా లేవు," అనుకున్నాడు. 179 00:10:32,382 --> 00:10:34,593 -లేదు! -నరేటర్ తన తండ్రి దగ్గరకెళ్ళి 180 00:10:34,676 --> 00:10:36,428 గెడ్డానికి స్పూన్ పెట్టాడు. 181 00:10:36,511 --> 00:10:40,223 అతను తన తండ్రి ముఖాన్ని తోడేసి తీసేశాడు. 182 00:10:40,307 --> 00:10:43,477 ఆ తరవాత అతని తండ్రి ముఖం తీసి తన ముఖంపై పెట్టుకుని 183 00:10:43,560 --> 00:10:45,854 అద్దంలో చూసుకొని, 184 00:10:45,937 --> 00:10:50,692 "నన్ను క్షమించండి స్వార్థంగా ఉన్నందుకు, బాబు. ఐ లవ్ యూ." 185 00:10:53,862 --> 00:10:54,780 డైనమైట్ ఎంటర్టైన్మెంట్ కామిక్ బుక్ సెరీస్ ఆధారంగా 186 00:10:54,863 --> 00:10:55,822 గార్త్ ఎన్నిస్ వ్రాసిన "ద బాయ్స్" 187 00:11:49,251 --> 00:11:51,253 ఉపశీర్షికలు అనువదించినది సమత 188 00:11:51,336 --> 00:11:53,338 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని