1
00:00:06,006 --> 00:00:08,592
ఇది కాల్పనిక గాథ కాదు.
2
00:00:08,592 --> 00:00:12,138
జీవిత లేదా మృత వాస్తవిక వ్యక్తులకు గానీ,
3
00:00:12,138 --> 00:00:15,599
లేదా వాస్తవిక సంఘటనలకు గానీ
పోలి ఉండటం ఉద్దేశ్యపూర్వకమే.
4
00:00:15,599 --> 00:00:19,103
అట్లాంటా, జార్జియా.
జూన్ 2018.
5
00:00:38,038 --> 00:00:39,457
-ఎలా ఉన్నావు?
-బై.
6
00:00:39,457 --> 00:00:42,042
బోనీ
లాంజ్
7
00:00:46,213 --> 00:00:50,676
-రెండు ఐస్ వేసి సాంబుకాలు ఇస్తావా?
-అమ్మాయ్, బార్ లోపల ఉంది.
8
00:00:51,594 --> 00:00:54,972
ఇది ఆహార బండి.
కావాలంటే సాండ్విచ్ కొనుక్కోవచ్చు.
9
00:01:06,650 --> 00:01:08,778
ఇక్కడున్నావు. బెక్కా?
10
00:01:09,445 --> 00:01:12,072
అలా ఊరికే ఇచ్చేయకు.
కాళ్లు వంచు.
11
00:01:12,072 --> 00:01:14,825
అబ్బా. నీకేమైందసలు?
12
00:01:16,035 --> 00:01:16,994
ధన్యవాదాలు.
13
00:01:21,248 --> 00:01:23,876
-అరే. ఇలా రా ఇటు.
-నాకు సాండ్విచ్ కావాలి.
14
00:01:23,876 --> 00:01:28,172
వద్దు. హాయ్. ఏ.జే.నా?
అవును, నువ్వే మా రైడ్. హే, రా.
15
00:01:28,172 --> 00:01:31,133
మన్నించు. లేదు, తను మరీ తాగుంది.
ఇంకెవరినన్నా పిలుచుకో.
16
00:01:31,133 --> 00:01:33,219
ఉదయం 2 గంటలకి అలా వదిలేసి పోతావా?
17
00:01:33,219 --> 00:01:36,722
అలా వదిలేసి పోలేవు.
అది చట్ట వ్యతిరేకం!
18
00:01:36,931 --> 00:01:40,434
అందుకే నీ మీద రిపోర్టు ఇస్తాను.
సోదిగాడా.
19
00:01:47,024 --> 00:01:48,984
అంటే, నేను తీసుకెళతాను.
20
00:01:52,363 --> 00:01:53,280
అలా జరగనే జరగదు.
21
00:01:56,575 --> 00:01:58,410
చెత్తలోంచి తీసుకొచ్చావా?
22
00:01:58,661 --> 00:02:01,121
-అవును, పర్వాలేదు.
-కంపరం పుడుతుంది.
23
00:02:01,288 --> 00:02:03,040
-లేదు. ఏంటి...
-అబ్బా.
24
00:02:12,174 --> 00:02:13,384
నువ్వెంత తీసుకుంటావు?
25
00:02:17,429 --> 00:02:21,892
రైడ్‌కు ధన్యవాదాలు. ఎవరో తప్ప
ఇలా నిస్వార్థంగా సహాయం చేయరు.
26
00:02:21,892 --> 00:02:23,394
అవును. పర్వాలేదు.
27
00:02:23,602 --> 00:02:27,147
-నీ కారులో కక్కినందుకు మన్నించు.
-లేదు, తను కక్కలేదనుకుంటాను.
28
00:02:28,065 --> 00:02:31,443
-నీ ఫ్రెండ్‌కు పర్వాలేదంటావా?
-తను నా ఫ్రెండ్‌లాగా ఉందా?
29
00:02:31,443 --> 00:02:32,653
తను నా రూమ్మేట్.
30
00:02:32,653 --> 00:02:34,989
-మేము ఒకే పార్టీకి వెళ్లాము అంతే.
-సరే.
31
00:02:34,989 --> 00:02:37,908
ఆమెను ఎత్తుకుపోతే,
నేను అద్దె కట్టుకోలేను, అందుకే...
32
00:02:40,953 --> 00:02:42,955
నీతో ఇందాక మోటుగా ప్రవర్తించాను.
33
00:02:45,416 --> 00:02:48,586
-సరే, పర్వాలేదులే.
-అవును. నాదే తప్పు.
34
00:02:49,837 --> 00:02:52,715
నా పేరు రషీదా. నీ పేరేంటి?
35
00:02:53,841 --> 00:02:57,720
-టోనీ. అవును.
-టోనీ. ఏ ఊరు నీది?
36
00:02:58,012 --> 00:03:02,308
-నాది టెక్సాస్. నీది?
-అట్లాంటాలోనే పుట్టి పెరిగాను.
37
00:03:06,854 --> 00:03:07,938
నీ వయసెంత?
38
00:03:09,607 --> 00:03:10,691
అబ్బా.
39
00:03:12,318 --> 00:03:13,819
నేను అలా అడగలేదు.
40
00:03:13,986 --> 00:03:18,782
అది... నువ్వు తెలివైనదానిలాగా ఉన్నావు.
అందుకే, ఆ ఉద్దేశ్యంతో అడిగాను. నాదే తప్పు.
41
00:03:18,782 --> 00:03:21,118
సరే, అలాగే. అంటే, కాలేజీలో ఉన్నాను.
42
00:03:21,702 --> 00:03:25,998
సరే. నాకు మూడు భాషలు వచ్చు,
అందుకని బాగా ప్రతిభ ఉంది.
43
00:03:25,998 --> 00:03:27,166
-అవును.
-అవును.
44
00:03:27,166 --> 00:03:28,083
అవును.
45
00:03:29,919 --> 00:03:31,629
నీకు ప్రతిభ ఉందా, టోనీ?
46
00:03:33,547 --> 00:03:36,050
-నా నైపుణ్యాలు నాకున్నాయి.
-అవునా? అవేంటో?
47
00:03:36,258 --> 00:03:37,259
అవి...
48
00:03:37,468 --> 00:03:38,385
అబ్బా.
49
00:03:39,178 --> 00:03:42,765
స్వార్మ్
50
00:03:45,893 --> 00:03:48,687
ఈ నగ్న సుందరిని
టబ్‌లో పడేద్దాము.
51
00:03:48,896 --> 00:03:51,899
నా కొత్త ఆంత్రోపాలజీ
లవ్ సీటు పాడు చేసుకోవాలని లేదు.
52
00:04:00,491 --> 00:04:02,201
సరే. పట్టుకున్నావా?
53
00:04:02,451 --> 00:04:04,119
-సరే.
-సరే.
54
00:04:06,121 --> 00:04:10,125
కదలకుండా కూర్చో. సరే. అక్కడే.
55
00:04:12,127 --> 00:04:14,630
-అబ్బా.
-నడ్డి నొప్పేస్తుంది. చాలా అపానవాయువు.
56
00:04:15,631 --> 00:04:18,300
-ఈమె గోలను భరించలేకపోతున్నాను.
-ఆమె ముక్కు విరిగింది.
57
00:04:19,176 --> 00:04:23,263
-ఇలానే వదిలేస్తావా తనని?
-నేనేమన్నా డాక్టర్‌లా కనిపిస్తున్నానా?
58
00:04:33,482 --> 00:04:36,485
నాకు ఇంతకుముందు
కొంచెం స్పృహ ఉన్న రూమ్మేట్ ఉండేది.
59
00:04:36,735 --> 00:04:41,490
ఆమె ఆర్థిక సహాయం ఆపేసారు.
దానితో లూసియానాకు వెళ్లింది. సిగ్గుచేటు.
60
00:05:02,219 --> 00:05:07,516
-రక్తం చూస్తే కళ్లు తిరగవా?
-లేదు. నేను పొలంలో పెరిగాను.
61
00:05:08,475 --> 00:05:10,227
-అది గొప్ప విషయం.
-అవును.
62
00:05:10,227 --> 00:05:12,980
అయినా అది కంపు కొడుతోంది.
చొక్కా ఏమన్నా కావాలా?
63
00:05:12,980 --> 00:05:14,398
-వద్దు, పర్వాలేదు.
-అవునా?
64
00:05:14,398 --> 00:05:15,733
-అవును.
-సరే.
65
00:05:17,401 --> 00:05:22,156
నేను సంగీతం పెడతాను.
నాకు నిశ్శబ్దంగా తాగటం నచ్చదు.
66
00:05:24,158 --> 00:05:25,409
అది కాదు. మన్నించు.
67
00:05:25,409 --> 00:05:27,494
-ఆగు. ఏంటి?
-మన్నించు. ఏంటి?
68
00:05:28,537 --> 00:05:30,164
నాకు నాజా అంటే అసహ్యం.
69
00:05:31,540 --> 00:05:34,835
-ద్వేషించవా? నావల్ల కాదు...
-లేదు, ఆమె నాకిష్టమైన గాయని.
70
00:05:34,835 --> 00:05:36,670
-నేను చెప్పలేను...
-నాకు ఇష్టం.
71
00:05:36,670 --> 00:05:41,133
-హాస్యానికి అనట్లేదుగా?
-లేదు. లేదు. ఆమె నా అభిమాన గాయని.
72
00:05:41,925 --> 00:05:46,013
-హాస్యానికి అంటున్నావో లేదో తెలియలేదు.
-నిజంగానే. తనంటే ఇష్టం.
73
00:05:46,972 --> 00:05:48,390
ఆమె నా ఇష్టమైన అమ్మాయి.
74
00:05:49,933 --> 00:05:53,937
సరే. క్షమించు. నీకు ఇష్టమైన అమ్మాయి. సరే.
75
00:05:57,691 --> 00:05:59,109
ఎలా ప్రశాంతంగా ఉన్నావు?
76
00:06:01,695 --> 00:06:05,824
నువ్వు వైద్య విద్యర్థి
లేదంటే సీరియల్ కిల్లర్ అయుండాలి.
77
00:06:15,375 --> 00:06:19,713
నేను హెల్త్ క్లినిక్‌కి ఫోన్ చేసి
దీనిని పంపించేస్తాను.
78
00:06:19,713 --> 00:06:21,465
రేపు పొద్దున్నే క్లాస్ ఉంది.
79
00:06:22,633 --> 00:06:26,470
-సరే. శుభరాత్రి.
-ఆగు. ఎక్కడికి పరిగెత్తుతున్నావు?
80
00:06:26,470 --> 00:06:28,472
-క్షమించాలి.
-నీ ఫోన్ నెంబర్ ఇవ్వు.
81
00:06:28,472 --> 00:06:30,432
ఎప్పుడన్నా డ్రింక్‌లకు కలుద్దాం.
82
00:06:33,477 --> 00:06:38,565
-చాలా రోజుల నుండి ఫోన్ వాడట్లేదు.
-నిజంగానా... ఎందుకు?
83
00:06:40,484 --> 00:06:41,652
చెడ్డ అలవాటు.
84
00:06:44,071 --> 00:06:45,072
సరే.
85
00:06:50,536 --> 00:06:55,916
పాతకాలం. నా ఫోన్ నెంబర్,
నా పేరు రాసిస్తాను,
86
00:06:56,083 --> 00:06:57,292
నువ్వు మరిచిపోకుండా.
87
00:06:59,211 --> 00:07:01,463
నువ్వు ఫోన్ తీసుకుంటే, నాకు కాల్ చెయ్యి.
88
00:07:03,215 --> 00:07:04,299
సరే.
89
00:07:14,268 --> 00:07:16,311
-శుభరాత్రి.
-శుభరాత్రి.
90
00:07:16,311 --> 00:07:17,396
బాగా పడుకో.
91
00:08:19,041 --> 00:08:24,379
-నేను రెండు బిళ్లలను కొనను.
-కానీ, బేబీ, బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారమట.
92
00:08:24,379 --> 00:08:26,048
ఇక్కడ బాక్స్ మీద రాసుంది.
93
00:08:26,048 --> 00:08:28,759
నిగ్గా, నువ్వు పేదవాడివని
నన్ను లావు అనకు.
94
00:08:30,344 --> 00:08:34,556
ఇక్కడ ఇలా బాక్స్ మీద రాసుంది.
అరె. అలా చేయకు.
95
00:08:48,987 --> 00:08:51,031
-మూడు-ఏడు-ఒకటి.
-పర్వాలేదు.
96
00:09:19,935 --> 00:09:23,021
-ఏమండీ. ముందు డబ్బులివ్వాలి.
-అలాగా మరి.
97
00:09:29,278 --> 00:09:30,279
ఏంటి సంగతి?
98
00:09:31,196 --> 00:09:32,322
కాల్ చెయ్యనే లేదు.
99
00:09:33,573 --> 00:09:36,535
అవును, లేదు.
నువ్వు చాలా బిజీ అనిపించింది, అందుకే...
100
00:09:37,911 --> 00:09:42,582
అబద్ధాలు చెప్పటం కూడా రాదు నీకు.
ఏం చేస్తున్నావు? ఏంటి సంగతి?
101
00:09:43,417 --> 00:09:46,086
నేనా? హాయిగా గడుపుతున్నాను.
102
00:09:51,633 --> 00:09:52,884
చుట్టుపక్కలే ఉంటావా?
103
00:09:53,635 --> 00:09:58,348
లేదు. ఉండేదాన్ని.
కానీ ఇప్పుడు చోటు వెతుక్కుంటున్నాను.
104
00:09:58,557 --> 00:10:01,143
క్యాబేజీ టౌన్‌లోనా? అది విలాసం.
105
00:10:02,978 --> 00:10:06,023
21వ శతాబ్దంలోకి వచ్చి
ఫోన్ కొందామని అనుకుంటున్నావా?
106
00:10:07,524 --> 00:10:11,737
లేదు, అప్పుడే కాదు.
కానీ ఆలోచించాననుకో.
107
00:10:13,488 --> 00:10:15,657
నన్ను ఇంటిలో దింపుతావా?
108
00:10:19,703 --> 00:10:23,415
-మీవాడు ఏమనుకోడా?
-నిగ్గా, కుళ్లుకోకు.
109
00:10:24,041 --> 00:10:25,208
నాకు తిక్క నచ్చవు.
110
00:10:28,712 --> 00:10:29,838
కానీ...
111
00:10:31,757 --> 00:10:34,551
...నా కారు షాపులో ఉంది.
112
00:10:34,968 --> 00:10:37,679
పర్వాలేదు. నడిచి వెళ్లవచ్చు.
113
00:10:39,222 --> 00:10:40,182
సరేనా?
114
00:11:01,411 --> 00:11:02,371
పర్వాలేదా?
115
00:11:05,582 --> 00:11:07,125
-నేనిప్పుడే వస్తాను.
-సరే.
116
00:11:09,544 --> 00:11:10,504
బావున్నావా?
117
00:11:38,448 --> 00:11:39,449
నాకు నెలసరి వచ్చింది.
118
00:11:43,245 --> 00:11:49,209
నాకు ఐయూడీ ఉంది, అందుకే
నాకు పీరియడ్ రాదు, కానీ చూద్దాము.
119
00:12:01,721 --> 00:12:04,933
ఏంటి? సిగ్గుపడుతున్నావా?
అంటే, సిగ్గుపడకు.
120
00:12:06,059 --> 00:12:08,061
నాకంత పట్టింపు లేదని తెలుసుగా?
121
00:12:12,983 --> 00:12:14,985
నువ్వు విచిత్రం, టోనీ.
122
00:12:17,154 --> 00:12:17,988
వింతదానివి.
123
00:12:34,212 --> 00:12:35,797
-హే.
-హే.
124
00:12:37,591 --> 00:12:39,384
-ఇదిగో తీసుకో.
-ధన్యవాదాలు.
125
00:12:42,304 --> 00:12:44,764
-నిరాకరించబడింది.
-లేదు, ఇంకోసారి చేసి చూడు.
126
00:12:50,103 --> 00:12:51,313
నగదు ఉందా?
127
00:12:53,648 --> 00:12:55,233
ఇదిగో ఇది తీసుకో.
128
00:12:59,905 --> 00:13:01,823
సరే, ఇది కూడా పని చేయట్లేదు.
129
00:13:05,285 --> 00:13:06,536
మళ్లీ స్వైప్ చెయ్.
130
00:13:11,791 --> 00:13:14,544
నువ్వు నీ పని ఇంకో చోట చూసుకోవాలేమో.
131
00:13:25,388 --> 00:13:29,643
ఇంకో కారుందా?
ఇది, అంటే నెలలో మూడో కారు.
132
00:13:30,977 --> 00:13:33,897
అవును, నాకు ఒక పట్టాన నచ్చవు.
నీకు నచ్చిందా లేదా?
133
00:13:35,941 --> 00:13:37,734
అంటే, నువ్వు బావున్నావు.
134
00:13:39,402 --> 00:13:42,239
నేను చెప్పిన పూలు తీసుకొచ్చావా?
135
00:13:42,239 --> 00:13:44,616
హా, పూల దుకాణం మూసేసుంది.
136
00:13:46,493 --> 00:13:47,410
మన్నించు.
137
00:13:57,003 --> 00:13:58,630
-సిద్ధమా?
-అలాగే.
138
00:13:58,630 --> 00:14:00,715
సరే? కలుద్దాం పద.
139
00:14:06,471 --> 00:14:10,141
-హలో.
-హలో. అందగత్తె.
140
00:14:10,517 --> 00:14:12,852
గాలి ఎక్కువగా ఉంది. హాయ్.
141
00:14:13,478 --> 00:14:15,689
-అందంగా ఉన్నావు.
-అందంగా ఉన్నావు.
142
00:14:15,689 --> 00:14:16,690
ధన్యవాదాలు.
143
00:14:21,695 --> 00:14:22,821
నన్ను అలా అనకు.
144
00:14:22,821 --> 00:14:25,991
నువ్వు మొదలుపెడతావని తెలుసు,
అందుకే నేనే మొదలుపెట్టాను.
145
00:14:26,241 --> 00:14:28,743
నిన్ను చూడటం బావుంది, బేబీ.
చాలా అందంగా ఉన్నావు.
146
00:14:28,743 --> 00:14:32,163
ఇలా రా. మా కుటుంబంలో కౌగిలించుకుంటాం.
వచ్చి అందుకో.
147
00:14:32,163 --> 00:14:33,957
-టోనీ. కలవటం బావుంది.
-రా.
148
00:14:33,957 --> 00:14:34,874
ఏంటి సంగతి?
149
00:14:35,166 --> 00:14:39,254
-ఇలా రా. సరే.
-ఇలా రా.
150
00:14:44,259 --> 00:14:47,929
అక్కడున్నాను నేను,
జనం మధ్యలో గోల చేస్తున్న పిల్లతో.
151
00:14:48,054 --> 00:14:52,267
అసలు గోల లేకుండా నా పిల్లను కూడా
నేను సరిగ్గా ఎత్తుకోలేను.
152
00:14:52,851 --> 00:14:56,313
రషీదా గోల ఆపనే ఆపదు.
ఆమెకు యాపిల్ సాస్ కావాలి.
153
00:14:56,313 --> 00:14:59,983
యాపిల్ సాస్ లేకుండా
కొట్టు నుండి కదలనే కదలదు.
154
00:14:59,983 --> 00:15:01,276
అయితే నేనేం చేసాను?
155
00:15:02,235 --> 00:15:06,531
నేను యాపిల్ సాస్ తీసి
దాని నెత్తి మీద కుమ్మరించాను.
156
00:15:07,324 --> 00:15:13,246
దుకాణంలో మహా నిశ్శబ్దం.
నేననుకున్నాను, "అయిపోయింది.
157
00:15:13,622 --> 00:15:17,417
"ఎవరో ఒకరు ఇక్కడకు వచ్చి,
ఈ పిల్లను లాక్కుపోతారని."
158
00:15:17,417 --> 00:15:18,418
అప్పుడు ఏమైంది?
159
00:15:18,918 --> 00:15:22,839
ఇదిగో ఈ రషీదా ఉంది కదా
పగలబడి నవ్వింది.
160
00:15:23,882 --> 00:15:25,884
అది తమాషా అనుకోవటమే కాదు,
161
00:15:25,884 --> 00:15:29,054
ఆ యాపిల్ సాస్ తినటం మొదలుపెట్టింది.
162
00:15:29,387 --> 00:15:32,098
ఈ కథ తమాషా అని నీకు మాత్రమే అనిపిస్తుంది.
163
00:15:32,098 --> 00:15:37,854
-ఏంటి? జనాలకు భలే ఇష్టమది.
-లేదు. ఎవరికీ నచ్చదు.
164
00:15:38,271 --> 00:15:40,273
నాకు తెలియదు. నాకైతే నచ్చింది.
165
00:15:40,273 --> 00:15:42,567
-చూసావా?
-టోనీ, దయచేసి ఏమనుకోకు.
166
00:15:42,567 --> 00:15:46,905
మా ఏకైక కూతురిని
అలా సిగ్గుపడేలా చేసే అలవాటుంది
167
00:15:46,905 --> 00:15:49,240
ఆమె వచ్చినప్పుడల్లా.
168
00:15:49,240 --> 00:15:52,702
అవును. నాటకాలు చాలు.
నాకు ఉద్యోగం ఉంది. కాలేజీ కూడా.
169
00:15:52,911 --> 00:15:55,413
-అదెవరి తప్పు?
-నేను పని చేయాలి.
170
00:15:55,413 --> 00:15:58,708
రషీదా, మనకు ఒప్పందం ఉంది.
నువ్వు ప్రొఫెషనల్ స్టూడెంట్‌వి.
171
00:15:58,708 --> 00:16:01,711
కాలేజీ చదువుకు
మేము సహాయం చేస్తామని చెప్పాముగా.
172
00:16:01,711 --> 00:16:02,629
సరే.
173
00:16:02,629 --> 00:16:05,674
-ఒత్తిడి పెంచుకుంటావెందుకు?
-సరే. వైన్ ఇవ్వు, ప్లీజ్?
174
00:16:05,674 --> 00:16:08,218
నా ఉద్యోగం ఇష్టం. అది మంచి ఉద్యోగం.
175
00:16:09,928 --> 00:16:14,766
-ఇంకొంచెం బ్రెడ్ కావాలా?
-బావుందిది. చాలా రుచికరం. ధన్యవాదాలు.
176
00:16:15,141 --> 00:16:19,646
లెమన్ కేక్ ఉంటే
అంత కష్టపడటమెందుకట?
177
00:16:21,940 --> 00:16:23,983
అయితే, టోనీ, ఎక్కడ పని చేస్తున్నావు?
178
00:16:24,943 --> 00:16:28,279
నేను ఉద్యోగాలు మారుతున్నాను,
179
00:16:28,530 --> 00:16:31,157
కానీ అక్కడా ఇక్కడా
ఏవో పనులు చేస్తుంటాను.
180
00:16:31,157 --> 00:16:35,286
అంటే, టోనీ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది.
నిజంగా, మెచ్చుకోవాలి అసలు.
181
00:16:35,286 --> 00:16:38,164
నా మేనల్లుడు
క్లాస్‌లో టాప్ తెచ్చుకున్నాడు.
182
00:16:38,164 --> 00:16:41,501
డబ్బులు సంపాందించే
ఒక్క కళాత్మకమైన పని దొరకదు.
183
00:16:41,501 --> 00:16:43,712
అందుకే ఇన్మన్ పార్క్‌లో బార్‌టెండర్.
184
00:16:45,338 --> 00:16:47,006
ఈరోజుల్లో పిల్లలపై జాలి పడతాను.
185
00:16:47,006 --> 00:16:50,719
డబ్బు సంపాదించాలంటే చాలా ఒత్తిడి,
వనరులేమో అసలు లేవు.
186
00:16:51,052 --> 00:16:54,723
మాకు ఒక్కతే పాప ఉండటం సంతోషం.
పిల్లలకు అమెరికా ఏమీ ఇవ్వలేకపోతుంది.
187
00:16:54,723 --> 00:16:57,934
నాన్నా, అదెవరికీ వినాలని లేదు. అపెయ్యి.
188
00:16:57,934 --> 00:17:01,187
హే, హనీ, సౌండ్ పెంచు.
నాకు ఈ ఆల్బమ్ ఇష్టం.
189
00:17:08,653 --> 00:17:09,487
అవును.
190
00:17:09,988 --> 00:17:13,742
-అమ్మది మంచి అభిరుచి.
-చాలా బావుందది.
191
00:17:14,868 --> 00:17:16,244
మీరు ఇద్దరూ తినండి.
192
00:17:19,664 --> 00:17:23,460
-టెక్సాస్‌లో ఎక్కడ?
-నాది హ్యూస్టన్.
193
00:17:23,626 --> 00:17:25,545
టెక్సాస్‌లో కెల్లా మంచి బార్బెక్యూ.
194
00:17:25,545 --> 00:17:28,840
టెక్సాస్‌లోనే మంచి బార్బెక్యూ
ఆస్టిన్‌లో అని అందరూ అంటారు.
195
00:17:30,008 --> 00:17:31,551
ఎందుకు నటిస్తున్నావు?
196
00:17:31,551 --> 00:17:35,180
మేము రాకెట్స్ శాన్ అంటోనియోతో
ఆడుతుంటే హ్యూస్టన్‌కు వెళ్లేవాళ్లం.
197
00:17:35,180 --> 00:17:37,515
-అవును.
-రషీదా అక్కడేే కడుపులో పడింది.
198
00:17:37,515 --> 00:17:38,683
సరే.
199
00:17:38,683 --> 00:17:41,978
నువ్వు మంచి ఊపులో ఉన్నావు.
ఇంకేదన్నా మాట్లాడుకుందామా?
200
00:17:41,978 --> 00:17:44,856
ఇంటికి వెళుతుంటావా?
మీ అమ్మానాన్నా అక్కడేనా?
201
00:17:46,483 --> 00:17:47,734
నాకు అమ్మానాన్నా లేరు.
202
00:17:49,527 --> 00:17:54,657
అంటే, ఉన్నారు, కానీ చనిపోయారు.
203
00:17:54,908 --> 00:17:56,117
హనీ.
204
00:18:07,086 --> 00:18:09,923
నా ప్రగాఢ సానుభూతి.
205
00:18:15,178 --> 00:18:16,179
ధన్యవాదాలు.
206
00:18:23,728 --> 00:18:26,648
నాకు ఈ పాట ఇష్టం. నీ ప్రతిభ చూపించు.
207
00:18:30,610 --> 00:18:35,448
-దారిలోకి.
-ధన్యవాదాలు. చాలా రుచిగా ఉంది.
208
00:18:36,366 --> 00:18:40,328
రషీదా ఇంటికి అసలెవరినీ
తీసుకురాదు తన ప్రేమికులని, తెలుసా?
209
00:18:41,246 --> 00:18:42,539
ఇది మంచి విషయం.
210
00:18:45,458 --> 00:18:46,501
నిజంగానా?
211
00:18:47,669 --> 00:18:50,588
లోకం నిన్ను చాలా కష్టపెట్టిందని తెలుసు.
212
00:18:52,423 --> 00:18:54,801
కానీ నువ్వు తట్టుకొని నిలబడతావు.
213
00:18:59,180 --> 00:19:00,098
ధన్యవాదాలు.
214
00:19:10,525 --> 00:19:13,653
మా వాళ్లతో మీ అమ్మానాన్న గురించి
మాట్లాడటం ఇబ్బందైందా?
215
00:19:15,363 --> 00:19:16,281
లేదు.
216
00:19:20,201 --> 00:19:21,995
మీ అక్క గురించి చెప్పలేదు.
217
00:19:26,499 --> 00:19:27,625
అవును, తెలుసు.
218
00:19:32,630 --> 00:19:35,383
ఆమె గురించి
నేను వినటానికి సిద్ధమని తెలుసుగా?
219
00:19:38,553 --> 00:19:39,762
తెలుసు. ధన్యవాదాలు.
220
00:19:42,765 --> 00:19:43,766
ఐ లవ్ యూ.
221
00:19:46,978 --> 00:19:48,354
మనం కావటం సంతోషం.
222
00:19:51,774 --> 00:19:52,942
నువ్వు కావటం సంతోషం.
223
00:20:02,327 --> 00:20:03,494
నేను చూసుకుంటాను,
224
00:20:03,494 --> 00:20:06,080
కానీ ఆ ఈమెయిల్
ఎందుకు చూడలేదో తెలియట్లేదు.
225
00:20:06,664 --> 00:20:11,169
పీడీఎఫ్‌లు ఉండే సందేశాలకు స్పందించను.
అది కంపెనీ పాలసీకి వ్యతిరేకం.
226
00:20:13,379 --> 00:20:15,924
అంటే, చూడు,
వచ్చే గురువారం వరకూ సమయముంది.
227
00:20:15,924 --> 00:20:20,637
గ్రూప్ ఎందుకు వెనకబడిందో తెలియదు.
నేనైతే చాలా ముందున్నాను నావరకు. కానీ...
228
00:20:21,971 --> 00:20:25,808
సరే, అంటే, మాటివ్వలేను,
కానీ ప్రయత్నించి చూస్తాను.
229
00:20:26,893 --> 00:20:30,647
సరే. ఈ రాత్రికి నాకు ఇష్టం లేదు
కనుక స్కైప్‌లో రాను.
230
00:20:30,813 --> 00:20:33,566
సరే మరి. సరే. ధన్యవాదాలు. బై.
231
00:20:33,566 --> 00:20:34,817
-హాయ్.
-హాయ్.
232
00:20:35,860 --> 00:20:38,321
-పని ఎక్కువైందా?
-అవును. పనిలో గందరగోళం.
233
00:20:39,530 --> 00:20:42,867
నాకు తలనొప్పిగా కూడా ఉంది.
కానీ వచ్చేసానుగా.
234
00:20:44,285 --> 00:20:49,624
-టైలినాల్ వేసుకోవచ్చుగా?
-అవన్నీ శరీరంలో నింపుకోవాలని లేదు.
235
00:20:50,333 --> 00:20:53,836
కొద్దిగా నీళ్లు, స్నానం అంతే.
ముందు ఇది పూర్తి చేస్తాను.
236
00:20:53,836 --> 00:20:57,465
-ఆగు, ఆగు. ఒక్క క్షణం ఆగగలవా?
-మన్నించు.
237
00:20:58,132 --> 00:20:59,676
-సరే.
-సరే.
238
00:21:01,135 --> 00:21:02,345
వార్షికోత్సవ అభినందనలు.
239
00:21:09,560 --> 00:21:12,939
నాజా టికెట్లవి.
ఈ రాత్రికి. వెళ్లి తయారవ్వు.
240
00:21:13,815 --> 00:21:15,274
అరే. వెళ్లి తయారవ్వు.
241
00:21:17,694 --> 00:21:20,780
-అవి నాజా టికెట్లు.
-అవును, తెలుసు. నేను రావట్లేదు.
242
00:21:20,780 --> 00:21:23,574
-ఆగు. ఏంటి?
-నేను రావట్లేదు. మనం...
243
00:21:24,575 --> 00:21:27,120
మనం రాత్రికి
నాజా కాన్సర్ట్‌కి వెళ్లట్లేదు.
244
00:21:28,329 --> 00:21:29,497
అవి మొదటి వరుస.
245
00:21:29,497 --> 00:21:32,458
అవును, తెలుసు. నేను రావట్లేదు.
నీకు తిక్కా?
246
00:21:33,710 --> 00:21:34,711
నీకు తిక్కా?
247
00:21:35,420 --> 00:21:38,256
నేను... నీకు నచ్చుతాయని అనుకున్నాను.
248
00:21:40,258 --> 00:21:41,801
ఒకటి స్పష్టంగా విను.
249
00:21:43,386 --> 00:21:46,431
నాకు నాజా అంటే
250
00:21:47,348 --> 00:21:50,143
ఇష్టం లేదు.
251
00:21:51,227 --> 00:21:52,770
అది నీకు తెలుసు,
252
00:21:53,104 --> 00:21:58,735
మన సంబంధంలో
అది అతి ముఖ్యమైన వాదనలలో ఒకటి.
253
00:21:59,485 --> 00:22:02,321
ఆ డబ్బు వాడి
విహారానికి తీసుకెళ్లాల్సింది,
254
00:22:02,321 --> 00:22:04,365
లేదంటే నేను రెండు నెలలుగా అంటున్న,
255
00:22:04,365 --> 00:22:08,411
రెస్టారెంటుకి తీసుకెళ్లాల్సింది.
256
00:22:08,411 --> 00:22:11,247
లేదా ఆ డబ్బు
మురికి కాలువలో పడేయాల్సింది.
257
00:22:11,247 --> 00:22:14,000
ఆమెకు, ఆమె డబ్బుల కక్కుర్తి భర్తకు
258
00:22:14,000 --> 00:22:17,128
ఇవ్వటం కంటే అదే నయం.
259
00:22:17,128 --> 00:22:19,213
ఆ టికెట్ల ఖరీదెంత?
260
00:22:20,548 --> 00:22:25,344
నాలుగు వేలా? ఏంటి?
అందుకనే నువ్వు అద్దె కట్టలేదా?
261
00:22:26,888 --> 00:22:28,639
నా రెండు ఉద్యోగాలు దీనికే? కదా?
262
00:22:29,015 --> 00:22:33,603
నాజా కాన్సర్ట్‌కి వెళ్లి
మనం రోడ్డున పడకుండా ఉండటానికా?
263
00:22:34,520 --> 00:22:35,897
జోక్ చేస్తున్నావా?
264
00:22:36,814 --> 00:22:40,860
నువ్వో స్వార్థపరురాలివి.
265
00:22:41,360 --> 00:22:44,697
నువ్వు నిజంగా...
ఇదంతా సర్దుకుంటుందని అనుకున్నావా?
266
00:22:44,697 --> 00:22:49,786
ఈరోజు మావాళ్లను డబ్బులు అడిగాను,
అది నాకెంత బాధో నీకు తెలుసు.
267
00:22:49,786 --> 00:22:53,456
ఇక్కడ నువ్వేమో ఊహల్లో ఉన్నావు,
"అంటే, అంతా సర్దుకుంటుంది
268
00:22:53,456 --> 00:22:57,293
"మొదటి వరుసలో కూర్చుని,
కాంట్ జస్ట్ బీ ఇన్ లవ్ పాడుకుంటామని".
269
00:22:57,418 --> 00:23:01,756
లేదంటే ఏంటిదంతా. నాకేం తెలియట్లేదు,
ఆ సంగీతం కూడా అంత గొప్పగా ఉండదు.
270
00:23:02,632 --> 00:23:07,428
నిజంగా నా ఇష్టాలు ఆలోచించుంటే,
కనీసం ఆమె చెల్లి దగ్గరికి తీసుకెళ్లు.
271
00:23:07,637 --> 00:23:11,224
అప్పుడైనా నా మాటలు
నీ చెవికి ఎక్కుతాయి.
272
00:23:11,474 --> 00:23:13,184
అసలు నా మాటలు వింటున్నావా?
273
00:23:13,184 --> 00:23:15,645
నువ్వు తప్ప
ఇంకొకరి గురించి నీకు పట్టదు,
274
00:23:15,645 --> 00:23:19,857
ఇలా "నన్ను రక్షించండి" అనేలా
పిచ్చి చూపులు చూసుకుంటూ
275
00:23:20,108 --> 00:23:22,985
లోకంలో తిరుగుతుంటే సరిపోతుంది. ఏంటది?
276
00:23:23,820 --> 00:23:27,698
తెలుసు. ఏం చేయాలో తెలుసు...
చక్కని పరిష్కారం ఉంది.
277
00:23:28,407 --> 00:23:31,160
బేబీ, పద
మెర్సిడెస్ బెంజ్ స్టేడియంకు వెళదాం,
278
00:23:31,160 --> 00:23:36,124
వెళ్లి అక్కడ 80 నిముషాల రన్స్ చూద్దాం,
అప్పుడు ఇదంతా సర్దుకుంటుంది.
279
00:23:36,124 --> 00:23:39,335
మహా స్వార్థపరురాలివి నువ్వు.
ఒకటి చెప్పనా?
280
00:23:43,923 --> 00:23:45,174
ఇదంతా సోది.
281
00:23:46,592 --> 00:23:47,552
నాకు తెలుసు.
282
00:23:49,554 --> 00:23:50,555
తెలుసు.
283
00:23:52,223 --> 00:23:53,141
సరే.
284
00:23:55,726 --> 00:23:56,686
సరే.
285
00:23:59,105 --> 00:24:00,022
ఏంటి?
286
00:24:02,483 --> 00:24:05,319
ఏంటిదంతా? ఏం చేస్తున్నావు... ఆపు.
287
00:24:06,237 --> 00:24:09,073
ఏంటి... వదులు.
288
00:24:10,116 --> 00:24:11,033
ఆపు.
289
00:24:11,367 --> 00:24:13,911
మీద నుండి లే.
290
00:24:14,036 --> 00:24:15,121
ఆపిక.
291
00:24:43,024 --> 00:24:44,609
నిన్ను ప్రేమిస్తున్నాను.
292
00:24:45,484 --> 00:24:48,196
నిన్ను ప్రేమిస్తున్నాను.
ప్రేమిస్తున్నాను.
293
00:24:51,574 --> 00:24:52,992
నిన్ను ప్రేమిస్తున్నాను.
294
00:26:30,631 --> 00:26:31,507
టికెట్లు.
295
00:26:31,799 --> 00:26:34,677
నా టికెట్లు పోయాయి.
నీ దగ్గర జాబితా లాంటిదేమన్నా ఉందా?
296
00:26:34,677 --> 00:26:38,097
-ఇక్కడ కాదు. నీ ఫోన్‌లో ఈమెయిల్ ఉంటుంది.
-బాబు.
297
00:26:39,849 --> 00:26:42,685
-నాకు ఫోన్ లేదు.
-అయితే నీ కర్మ.
298
00:27:02,788 --> 00:27:05,458
మనం ఒక పని చేద్దాం... మన్నించాలి.
299
00:27:05,458 --> 00:27:06,375
మరీ అమర్యాద.
300
00:27:08,377 --> 00:27:09,670
హే. ఏంటిది?
301
00:27:09,670 --> 00:27:11,881
-నా టికెట్ పోయింది.
-టికెట్లు అయిపోయాయి.
302
00:27:13,841 --> 00:27:17,261
-చూడు, నా టికెట్ పోయింది.
-నీ పేరేంటి?
303
00:27:20,473 --> 00:27:25,311
-పేరు రషీదా.
-రషీదా... ఇంటిపేరు?
304
00:27:26,562 --> 00:27:27,646
థాంప్సన్.
305
00:27:28,481 --> 00:27:31,901
సరే. సరే మరి.
నీ గుర్తింపు చూపించు చాలు, రషీదా,
306
00:27:31,901 --> 00:27:33,569
నీకు కొత్త టికెట్ ఇస్తాను.
307
00:27:58,761 --> 00:28:03,891
హే, నీకు టికెట్లు కావాలా?
టికెట్లు కావాలా? బాబు, టికెట్లా?
308
00:28:05,309 --> 00:28:06,560
టికెట్లున్నాయి.
309
00:28:08,437 --> 00:28:11,190
మీకు టికెట్లు కావాలా?
కావాలంటే టికెట్లున్నాయి.
310
00:28:11,649 --> 00:28:14,443
-టికెట్లు కావాలా?
-నాకు కావాలి.
311
00:28:15,152 --> 00:28:17,655
-చాలా ఖరీదు. ఎంతుందేంటి?
-చాలా ఉంది.
312
00:28:20,533 --> 00:28:22,952
సరే మరి, ఒక్కొక్కటి 5 వేలు
డబ్బు లేదంటే
313
00:28:22,952 --> 00:28:24,829
క్రెడిట్ కార్డ్ తీసుకుంటాను.
314
00:29:15,379 --> 00:29:17,423
ఇప్పుడు, ఇదెలా చేయాలో అందరికీ తెలుసు.
315
00:29:21,677 --> 00:29:22,511
స్వేచ్ఛ పొందండి.
316
00:30:24,698 --> 00:30:28,661
నాజా! ప్లీజ్! నాజా! ప్లీజ్!
317
00:30:29,620 --> 00:30:30,871
నాజా!
318
00:30:32,581 --> 00:30:34,792
లేదు. లేదు, నాజా.
319
00:30:35,417 --> 00:30:38,504
ప్లీజ్! ప్లీజ్! ప్లీజ్, నాజా.
320
00:30:39,296 --> 00:30:40,756
-ప్లీజ్!
-ఆపండి!
321
00:30:45,094 --> 00:30:46,178
తనను వదిలేయండి.
322
00:31:09,785 --> 00:31:13,122
వాళ్ల కోసం పాడు. భయపడకు.
323
00:31:31,974 --> 00:31:33,142
మీ అందరంటే నాకు ప్రేమ.
324
00:31:51,201 --> 00:31:52,661
నాజా!
325
00:32:04,506 --> 00:32:06,592
నాజా! నాజా!
326
00:32:30,658 --> 00:32:31,992
ధన్యవాదాలు.
327
00:32:34,662 --> 00:32:36,288
చాలా ధన్యవాదాలు.
328
00:32:50,886 --> 00:32:54,848
ఓన్లీ గాడ్
మేక్స్ హ్యాపీ ఎండింగ్స్
329
00:33:46,817 --> 00:33:48,819
సబ్‌టైటిల్ అనువాద కర్త బిందు మాధవి
330
00:33:48,819 --> 00:33:50,904
{\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్
సమత