1
00:00:06,424 --> 00:00:08,634
రాణి అన్న పేరు,
చాలా ముచ్చటైన పేరు,
2
00:00:08,634 --> 00:00:11,178
కానీ నావరకు, అవి నిజాలు.
అంటే ఆమె రాణి ఈగ
3
00:00:11,178 --> 00:00:13,931
మేము ఆమెకు అంకితమైన ఆరాధకులం.
4
00:00:13,931 --> 00:00:15,975
అంటే, మాకు అంత మంచి పేరు లేదు.
5
00:00:15,975 --> 00:00:18,060
...చంపటానికి సిద్ధపడేంతగా లేరు.
6
00:00:18,060 --> 00:00:21,897
{\an8}ఒక అభిమాని ఈ విలేఖరిని కొట్టబోయింది
ఆమెను బంధించారు...
7
00:00:21,897 --> 00:00:23,274
బషీర్ ఈ దుష్టశక్తులకు మూలం
8
00:00:23,274 --> 00:00:26,110
...అతనిని ఆమెకు దూరంగా ఉంచే
కోర్టు కట్టడి ఆదేశాలు.
9
00:00:26,277 --> 00:00:29,822
కానీ ఆత్మహత్య తరువాత హత్యా?
10
00:00:34,910 --> 00:00:35,995
{\an8}మరిస్సా / డ్రే - సోదరీమణులు
11
00:00:35,995 --> 00:00:38,706
{\an8}ఫాలింగ్ త్రూ
ద క్రాక్స్
12
00:00:40,416 --> 00:00:43,377
{\an8}నా పేరు మేజర్ లొరెట్టా గ్రీన్,
నేను డిటెక్టివుని,
13
00:00:43,377 --> 00:00:45,629
{\an8}మెంఫిస్ పోలీస్ డిపార్టుమెంట్‌లో.
14
00:00:59,602 --> 00:01:03,105
డిటెక్టివ్ పని ఉద్యోగమే కాదు,
అదో పిలుపు.
15
00:01:03,981 --> 00:01:06,692
నీకు నప్పలేదంటే,
నువ్వు మాడి మసవుతావు.
16
00:01:07,026 --> 00:01:09,987
అందుకే అందులో
పూర్తిగా లీనమవ్వాలి.
17
00:01:11,197 --> 00:01:13,908
అది మాతృత్వం లాంటిది.
18
00:01:15,451 --> 00:01:19,413
ఎప్పుడూ సరదాగానే ఉండదు. అది పిలుపు.
19
00:01:19,914 --> 00:01:21,874
కానీ నువ్వు ధ్యాస పెట్టాలి.
20
00:01:22,833 --> 00:01:26,337
పిల్లలు వృద్ధి చెందాలని లోకం కోరుకోదు,
అందుకే నేను అది చేస్తాను.
21
00:01:27,004 --> 00:01:29,757
నా కేసులలాగానే వారిని పెంచుతాను.
22
00:01:30,674 --> 00:01:32,551
ఏ విషయాన్ని కోల్పోను.
23
00:01:33,594 --> 00:01:38,224
నా భర్త పోయేముందు కూడా,
వీలైనంత వరకూ ఇంటిలో ఉండేదానిని,
24
00:01:38,224 --> 00:01:39,934
వంట చేసేదాన్ని, ఇంటిపని.
25
00:01:40,935 --> 00:01:44,772
ఉద్యోగం, పూర్తి స్థాయి అమ్మగా ఉండడం
చాలా కష్టం, కానీ సరైన పని.
26
00:01:45,731 --> 00:01:49,902
పోలీస్ పని నా పిలుపు,
కానీ కుటుంబమే సర్వస్వం.
27
00:01:51,862 --> 00:01:54,824
ఈ కేసులను కలపటం ఎలా
మొదలుపెట్టారో మాకు చెపుతారా?
28
00:01:56,075 --> 00:01:59,620
నాష్‌విల్‌లో కొట్టి చంపారన్న కేసు గురించి
నాకు కాల్ వచ్చింది.
29
00:01:59,620 --> 00:02:00,663
నాష్‌విల్, టీఎన్
30
00:02:00,663 --> 00:02:01,622
టిఫనీ లాంగ్.
31
00:02:01,622 --> 00:02:03,082
నేను చూద్దామనుకున్నాను.
32
00:02:03,082 --> 00:02:04,708
అతిక్రమించరాదు
33
00:02:04,708 --> 00:02:07,336
{\an8}ఆమె సోదరి తనను మళ్లీ ఎప్పుడు
చూసానని చెప్పింది?
34
00:02:08,128 --> 00:02:09,463
ఆరోజు పొద్దున్న 7 గంటలకు.
35
00:02:10,339 --> 00:02:12,633
సోదరి వారాంతం బయటకు వెళ్లింది.
36
00:02:13,467 --> 00:02:15,553
కానీ తిరిగి వచ్చాక ఆమెను చూసింది.
37
00:02:16,011 --> 00:02:17,346
ఆమెను విచారించావా?
38
00:02:17,847 --> 00:02:19,515
{\an8}సోదరిని?
39
00:02:19,515 --> 00:02:20,808
{\an8}ఆమె వివరాలు చెల్లాయి.
40
00:02:20,808 --> 00:02:21,892
{\an8}టిఫనీ లాంగ్ ఇల్లు
41
00:02:21,892 --> 00:02:23,060
డేట్‌కు వెళ్లింది.
42
00:02:23,811 --> 00:02:25,145
సాక్షులు ఉన్నారా?
43
00:02:25,604 --> 00:02:26,522
రసీదయినా?
44
00:02:28,232 --> 00:02:29,483
ఈ విట్నీ పాట గుర్తుందా?
45
00:02:29,483 --> 00:02:31,193
"మీ ఆరుగురు బయటకు వెళితే."
46
00:02:32,570 --> 00:02:34,321
సరదాగా అన్నాను. ఊరికే.
47
00:02:34,321 --> 00:02:35,990
మరీ జాగ్రత్తగా ఉండలేవు.
48
00:02:42,288 --> 00:02:44,999
జనాలు అనుకున్నంత
సంక్లిష్టం కాదు హత్య.
49
00:02:45,833 --> 00:02:47,626
దానికి కొన్ని నియమాలున్నాయి.
50
00:02:48,669 --> 00:02:50,337
దాదాపు చాలావరకు హఠాత్తువే.
51
00:02:50,754 --> 00:02:54,300
అందుకే భర్తను, బాయ్‌ఫ్రెండ్‌ను
ఆఖరిసారి చూసినవారిని అడుగుతాము.
52
00:02:54,425 --> 00:02:58,262
మామూలుగా ఆప్తులో లేదంటే పెద్ద నేరం
చేసే ముందు చేసినదై ఉంటుంది.
53
00:02:58,888 --> 00:03:01,181
దొంగతనం లేదా ఒప్పందం కుదరకపోవటం ఇలా.
54
00:03:01,807 --> 00:03:03,559
సీరియల్ కిల్లర్ కూడా అంతే.
55
00:03:04,310 --> 00:03:07,605
కానీ, అవును, అవి అరుదు.
56
00:03:09,773 --> 00:03:14,528
అందుకే మేము
హంతకుడు వెనకనుండి వచ్చాడని అనుకుంటున్నాము.
57
00:03:16,614 --> 00:03:18,407
టిఫనీ గోడ మీద పడింది.
58
00:03:19,116 --> 00:03:21,911
ఫోన్ తీసుకునే ప్రయత్నం చేసుండవచ్చు.
59
00:03:21,911 --> 00:03:23,621
ఏదేమైనా తను కిందకి జారింది.
60
00:03:24,872 --> 00:03:28,417
అప్పుడు, వాడు ఇక్కడ నిలబడి, నొక్కేసాడు...
61
00:03:31,545 --> 00:03:32,546
నేల మీద రక్తం.
62
00:03:32,838 --> 00:03:34,048
సుత్తి పడేశాడు.
63
00:03:34,423 --> 00:03:36,300
టిఫనీ రక్తం కారిందా లేక?
64
00:03:39,553 --> 00:03:41,347
ఫోటోలు చూడవచ్చా?
65
00:03:45,935 --> 00:03:46,894
అబ్బా!
66
00:03:46,894 --> 00:03:49,355
ఆ సోదరి
తన సామాజిక మాధ్యమాలను చూపిందా?
67
00:03:50,022 --> 00:03:52,483
-అవును.
-నాకు పంపు అవి, దయచేసి.
68
00:03:52,483 --> 00:03:55,235
ట్రాఫిక్ లేదు.
మమ్మల్ని బరోస్‌కు కొనసాగమంటారా లేక
69
00:03:58,656 --> 00:04:00,366
{\an8}మెంఫిస్ పీడి
హత్యా విభాగం
70
00:04:00,366 --> 00:04:02,159
{\an8}-హే, నాన్.
-హాయ్! ఎలా ఉన్నావు?
71
00:04:02,868 --> 00:04:05,329
వేరే ఊరి ప్రయాణాలు చేయలేనంతగా
వయసు పెరిగింది.
72
00:04:05,621 --> 00:04:07,456
నాకు 25 ఏళ్లు అంతే.
73
00:04:08,958 --> 00:04:12,336
ఈరోజుల్లో సామాజిక మాధ్యమాలు
గొప్ప వనరులు.
74
00:04:13,629 --> 00:04:19,218
{\an8}ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంల దయ వల్ల
ఎన్ని కేసులు పరిష్కరించానో చెప్పలేను.
75
00:04:19,218 --> 00:04:20,803
ఒక హత్య కేసు ఉంది.
76
00:04:21,387 --> 00:04:23,931
ఇద్దరు దొంగతనం చేసి మనిషిని చంపేసారు.
77
00:04:24,515 --> 00:04:28,435
కొన్ని గంటల తరువాత,
అతని కారు నుండి దొంగిలించినవాటి ఫోటోలను
78
00:04:28,435 --> 00:04:32,523
వాళ్లలో ఒకరు పోస్ట్ చేసారు.
79
00:04:35,526 --> 00:04:37,903
వాళ్ల గురించి వాళ్లే బయటపెట్టుకోవటం.
వెర్రి.
80
00:04:38,946 --> 00:04:42,866
హాండిల్ నాది, ఫిల్టర్‌ని వాడతాను
ఎవరికీ తెలియదని జనాలు అనుకుంటారు,
81
00:04:43,075 --> 00:04:44,910
అయినా నిజం దాగదు.
82
00:04:46,787 --> 00:04:51,709
ఇది అత్యంత సాంకేతిక పద్ధతి కాదని తెలుసు,
83
00:04:53,752 --> 00:04:55,713
కానీ మీకు ఏం కావాలో తెలిస్తే...
84
00:04:57,423 --> 00:04:58,590
{\an8}నాకు మాత్రమే...
పరమ మూర్ఖురాలిగా అనిపిస్తుందా
85
00:04:58,590 --> 00:04:59,758
{\an8}పాటలు కాకుండా మాటలకు
నోరు తెరిచిన ప్రతిసారి.
86
00:05:08,350 --> 00:05:09,309
నాకు తెలుసు.
87
00:05:13,731 --> 00:05:16,775
ఇదంతా జంక్‌ఫుడ్‌తో మొదలు,
నమ్మినా నమ్మకున్నా.
88
00:05:18,193 --> 00:05:22,239
ఒక ఏడాది క్రితం, మేము ఆర్కాన్సాలో కేసుకు
సహాయం చేస్తున్నాము.
89
00:05:22,364 --> 00:05:25,617
డోరతీ డే అనే ఒక మహిళను
తన ఇంటిలోనే చంపేశారు.
90
00:05:26,076 --> 00:05:28,328
ముందు అంతా మామూలే అనుకున్నారు.
91
00:05:28,328 --> 00:05:29,788
భర్తను విచారించాము.
92
00:05:31,457 --> 00:05:36,462
సాక్ష్యం బలంగా ఉంది,
నేను సాక్ష్యాన్ని మళ్లీ చూసాను.
93
00:05:37,171 --> 00:05:39,715
ఏదో మిస్సయినట్టు అనిపించింది.
94
00:05:40,090 --> 00:05:42,718
సాక్ష్యం పరిశీలిస్తుంటే, నాకు తట్టింది.
95
00:05:42,718 --> 00:05:44,386
రా షియా - నరిష్ బాడీ బామ్
96
00:05:44,386 --> 00:05:46,221
ఇవన్నీ నా ఇంటిలో కూడా ఉంటాయి.
97
00:05:46,221 --> 00:05:48,515
కానీ మిస్ డే శ్వేత మహిళ.
98
00:05:49,349 --> 00:05:52,227
హాట్ చీటోస్ తినే
తెల్ల ముసలామెను నేను చూడలేదు.
99
00:05:52,227 --> 00:05:55,189
అలాగే బానెట్‌తో పడుకొనే తెల్లామెను కూడా.
100
00:05:58,609 --> 00:06:04,573
అందుకే ముందు అనుకున్నాను, "సరే, డొరతీకి
కొన్ని లక్షణాలు ఉన్నాయని అనుకున్నాను."
101
00:06:05,032 --> 00:06:08,494
హంతకుడు ఎవరైనా
కొద్ది సమయం ఉన్నాడు.
102
00:06:08,994 --> 00:06:09,828
తిన్నాడు.
103
00:06:10,537 --> 00:06:12,289
అదే నాకు విచిత్రంగా అనిపించింది.
104
00:06:12,581 --> 00:06:14,792
తరువాత శుభ్రం కూడా చేయబోయారు.
105
00:06:15,542 --> 00:06:17,503
అది కొంచెం విచిత్రంగా ఉంది.
106
00:06:17,961 --> 00:06:20,547
క్రమంగా నాకు తట్టింది.
107
00:06:21,632 --> 00:06:26,303
నేనన్నాను, "హే, ఇక్కడ
మన సోదరి ఉందని.
108
00:06:26,929 --> 00:06:29,640
"నాకైతే హంతకురాలు
నల్లామె అనిపించింది."
109
00:06:29,932 --> 00:06:32,184
ఇతర ఆఫీసర్లు ఏమన్నారు?
110
00:06:33,644 --> 00:06:35,354
వాళ్లు ఆ సోదంతా వినాలనుకోలేదు.
111
00:06:35,813 --> 00:06:37,731
అది యాదృచ్ఛికం అన్నారు.
112
00:06:38,982 --> 00:06:43,362
అంటే వాళ్లు కొన్ని రోజుల తరువాత
ఒక నిరాశ్రయుడిని పట్టుకుని అరెస్టు చేసారు.
113
00:06:43,904 --> 00:06:46,698
అతను ఇంకో ఏదో కేసులో నిందితుడు.
114
00:06:51,078 --> 00:06:53,372
నేను దాని కథ ముగిసిందనుకున్నాను,
115
00:06:53,956 --> 00:06:57,251
కానీ నాకు అనిపించింది నమ్మి
నేను జాగ్రత్తగా గమనిస్తున్నాను.
116
00:06:57,835 --> 00:07:01,046
ఐదు నెలల తరువాత,
ఫెయిత్‌విల్‌లో ఒక కేసు కనిపించింది.
117
00:07:01,046 --> 00:07:03,006
{\an8}నాష్‌విల్
ఫెయిత్‌విల్
118
00:07:03,006 --> 00:07:03,924
కావలెను - షెల్బీ షరీఫ్ విభాగం
ప్రధాన నేరాల విభాగానికి
119
00:07:04,091 --> 00:07:05,175
ముక్కుసూటిగా ఉంది.
120
00:07:05,175 --> 00:07:06,093
విల్కిన్స్ హత్య కేసులో నిందితులు
121
00:07:06,093 --> 00:07:08,512
నలుగురు స్త్రీలు,
ఒకే క్లబ్‌లో స్ట్రిప్పర్లు,
122
00:07:08,512 --> 00:07:10,764
అతని ఇంటిలోనే చంపేసి దొంగతనం చేసారు.
123
00:07:11,682 --> 00:07:12,975
కారు చేడిపోయింది.
124
00:07:13,475 --> 00:07:17,312
ఒకడు రోడ్డు పక్కన ఆపి
వాళ్లకు సహాయం చేసాడు.
125
00:07:18,147 --> 00:07:22,192
వాళ్లంతా వర్క్‌షాప్ ఉన్న
అతనింటికి వెళ్లారు.
126
00:07:23,318 --> 00:07:29,241
తరువాత, సాక్షుల ప్రకారం గొడవ తరువాత
ఘటనా స్థలంనుండి కారులలో పారిపోయారట.
127
00:07:29,741 --> 00:07:30,617
తప్పుకి శిక్ష పడకుండా ఉండదు!
స్ట్రిప్పర్స్ చేతిలో పనివాని హత్య
128
00:07:30,617 --> 00:07:33,287
కొద్ది రోజుల వేట తరువాత,
ఆ నలుగురిని పట్టుకున్నాము.
129
00:07:33,287 --> 00:07:34,329
సహాయం చేసిన
ట్రక్కర్‌ను ఇంటిలో కాల్చేసారు
130
00:07:34,329 --> 00:07:36,665
ముగ్గురు మాట్లాడలేదు, నాలుగోది,
అంటే...
131
00:07:36,665 --> 00:07:37,624
సహాయపడిన వ్యక్తి హత్యా సంబంధిత
స్ట్రిప్పర్లు అరెస్టు
132
00:07:38,876 --> 00:07:40,460
దానికి కోపం వచ్చింది.
133
00:07:41,420 --> 00:07:45,549
క్రమంగా ఆమె చెప్పింది,
ఇంకొకామె ఉందని,
134
00:07:46,091 --> 00:07:48,343
వాళ్లందరినీ ఇరికించి పారిపోయిందని.
135
00:07:49,720 --> 00:07:52,681
మాకు కారు దొరకగానే ఫోటోలు తీసాము.
136
00:07:53,682 --> 00:07:55,642
వేరే రాష్ట్రంలో దొంగిలించబడింది.
137
00:07:58,478 --> 00:08:02,566
అంటే, ఆ దొంగతనం, హత్య అంతా
ఆ అమ్మాయి కార్మెన్ తప్పే.
138
00:08:02,983 --> 00:08:04,693
ఆమె టెక్సాస్ డాన్సర్.
139
00:08:05,194 --> 00:08:09,615
కొత్త అమ్మాయి, ఆమె కేవలం ... పాటలకే
డాన్స్ చేస్తుంది.
140
00:08:12,284 --> 00:08:17,247
మరీ ప్రత్యేకంగా. కార్మెన్ ఆమెకు అభిమాని,
ఆమె అంటే పిచ్చి.
141
00:08:18,081 --> 00:08:20,125
వారి డ్రైవర్ కూడా కాదు ఆమె,
142
00:08:20,125 --> 00:08:24,546
ఇంకో ఆమె వాళ్లతో రావలసింది,
కానీ ఆమె పనికి రాలేదు.
143
00:08:26,298 --> 00:08:29,134
ఆమెను ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను ఎవరూ చూడలేదిక.
144
00:08:29,718 --> 00:08:32,554
దీనికి డోరతీ డే కేసుకి సంబంధం ఏంటి?
145
00:08:36,099 --> 00:08:40,395
కొంతమంది డిటెక్టివ్‌లకు సమాధానం చాలు.
146
00:08:41,104 --> 00:08:43,523
అవసరం లేకపోతే వాళ్లు
అంతగా తవ్వి తెలుసుకోరు.
147
00:08:44,983 --> 00:08:49,404
కానీ అన్ని కేసులకు
పోలికలు ఉన్నాయి.
148
00:08:51,490 --> 00:08:55,244
సీరియల్ కిల్లర్‌లు అరుదు.
149
00:08:56,286 --> 00:08:59,122
అలాంటి కేసులు కెరీర్‌ను నిలబెడతాయి.
నాకు తెలుసు.
150
00:08:59,122 --> 00:09:00,249
డోరతీ డే
ఆర్కాన్సా
151
00:09:00,374 --> 00:09:01,792
అది బలంగా కోరుకోవటమే.
152
00:09:01,792 --> 00:09:02,709
"టాంక్" విలియమ్స్
ఫెయెట్
153
00:09:02,709 --> 00:09:06,880
నల్ల స్త్రీ డిటెక్టివ్
నల్ల సీరియల్ కిల్లర్‌ను కనుగొంది.
154
00:09:10,050 --> 00:09:14,012
కానీ నిజం ఏమిటంటే, కార్మెన్ లాంటి కిల్లర్,
155
00:09:15,639 --> 00:09:17,182
వాళ్ల అవగాహనలో లేదు.
156
00:09:18,767 --> 00:09:20,394
కానీ నేను ఇలాంటివి చూసాను.
157
00:09:21,979 --> 00:09:23,021
ఏం చూసారు?
158
00:09:25,190 --> 00:09:28,193
నల్ల స్త్రీలు చేజారి పోవటం.
159
00:09:33,365 --> 00:09:35,075
అందుకే నేను దానిని అనుసరించాను.
160
00:09:35,575 --> 00:09:37,369
స్ట్రిప్పర్ కేసులో చంపబడినవాడు,
161
00:09:37,953 --> 00:09:39,746
మామూలుగా అయితే మంచివాడే.
162
00:09:40,998 --> 00:09:44,710
కానీ అతని ట్విట్టర్ చూస్తే
గేలిగాడని తెలుస్తుంది.
163
00:09:44,710 --> 00:09:45,627
సూజాన్ అవతార్‌లోనే అందంగా ఉంటుంది.
164
00:09:45,627 --> 00:09:47,671
సెలబ్రిటీ, మహిళలను
అవమానించే ట్వీట్లు.
165
00:09:47,671 --> 00:09:48,588
కొత్త నిక్ పూర్తిగా చెత్త
మొత్తం పడేయండి
166
00:09:48,588 --> 00:09:49,548
అమ్మాయిలే కరువైనా
టేలర్ స్విఫ్ట్‌తో శృంగారం చేయను...
167
00:09:49,548 --> 00:09:50,465
అంతే.
168
00:09:50,465 --> 00:09:54,469
అంతా సోది గోలే.
కానీ అసభ్యంగా ఉంది.
169
00:09:54,469 --> 00:09:57,556
ఆమెను అవమానించేలా... ఏదో అన్నాడు...
170
00:09:57,556 --> 00:09:58,598
ఆ చె...దాని గొంతు కీచు తగ్గించే
హెడ్‌ఫోనులు ఎవరైనా కనిపెట్టారా?
171
00:09:58,598 --> 00:10:00,517
...మొదట మామూలుగా ఏమీ కనిపించదు.
172
00:10:02,019 --> 00:10:04,730
వాడు చేసేది వాడికి తెలుసు,
ఎవరి వెంట పడుతున్నది...
173
00:10:04,938 --> 00:10:07,441
ఆమె అభిమానులు గంభీరం.
174
00:10:07,566 --> 00:10:10,944
వాళ్లని వాళ్లు తేనెతుట్టె అంటారు,
ఆమె రాణి ఈగ కనుక,
175
00:10:10,944 --> 00:10:13,196
అవసరమైతే వాళ్ళు వెంటనే కుడతారు.
176
00:10:13,196 --> 00:10:14,114
క్వీన్ వెంటపడే ఇంకో వెధవ?
వెళ్లి పని చూసుకో.
177
00:10:14,114 --> 00:10:15,032
బెక్కీ, మాట్లాడాలంతే
కిడ్నీ పంచ్ గురించి?
178
00:10:15,032 --> 00:10:17,284
వాళ్ళు క్రూరులు.
ఆమెపై చెడుగా మాట్లడవద్దు.
179
00:10:17,284 --> 00:10:18,201
నీకు నువ్వు ఎవరనుకుంటున్నావు?
నీకోసం మేము వస్తున్నాము.
180
00:10:19,661 --> 00:10:24,291
ఆటలు ఆడరు.
కానీ రాల్ఫ్ వాళ్లను రెచ్చగొడుతున్నాడు.
181
00:10:25,042 --> 00:10:27,419
ఆర్కాన్సా స్త్రీ, డే గారు,
అంత అభిమాని కాదు.
182
00:10:27,419 --> 00:10:28,337
డోరోతీ డే
క్షమించు కానీ ఆమె ప్రతి... దుస్తులు
183
00:10:28,337 --> 00:10:29,338
సోదిలాగా ఉంటుంది.
#...ద్వేషి
184
00:10:29,338 --> 00:10:30,797
నేను ఊహించగలను.
185
00:10:30,797 --> 00:10:31,798
సామాజిక మాధ్యమాలు చూసాను
186
00:10:31,798 --> 00:10:35,969
{\an8}ఇంటిలో రక్తం కారి చనిపోవటం
పద్ధతి.
187
00:10:36,261 --> 00:10:40,557
నాకు ఏదో పెద్ద విషయానికి
ముగింపుకు వస్తున్నాను.
188
00:10:41,016 --> 00:10:41,850
నాకు ఇష్టమైన...పాట ఏదంటే
ఆమె నోరు మూసుకుని,
189
00:10:41,850 --> 00:10:42,768
బ్లాక్ లైవ్స్ మేటర్ గురించి మాట్లాడనిది.
190
00:10:42,768 --> 00:10:44,269
డోరతీ సామాజిక మాధ్యమం
చూసారు.
191
00:10:44,269 --> 00:10:47,314
ఇక, తుట్టె గురించి తెలియపోతే
ఇదంత పెద్దగా కనిపించదు.
192
00:10:47,314 --> 00:10:51,526
కార్మెన్ వాళ్లన్నంత పెద్ద అభిమానే అయితే,
ఆమె తుట్టెలో భాగం.
193
00:10:51,526 --> 00:10:56,073
రాల్ఫ్ తన మొదటి బాధితుడని
నేను అనుకోవట్లేదు.
194
00:10:57,699 --> 00:11:02,496
ఈ ఈగ ఎవరెవరిని కుట్టిందో తెలుసుకోవాలి.
195
00:11:04,039 --> 00:11:05,332
అది బాగా చెప్పాను కదా?
196
00:11:05,791 --> 00:11:07,334
అలానే పెట్టు దానిని.
197
00:11:10,045 --> 00:11:13,173
{\an8}హైవ్ అంటే ఏంటి?
198
00:11:14,716 --> 00:11:17,594
{\an8}హే, నా పేరు డారిల్ రాబిన్సన్.
199
00:11:17,594 --> 00:11:18,970
{\an8}డారిల్ రాబిన్సన్
హైవ్ సభ్యుడు
200
00:11:18,970 --> 00:11:21,848
{\an8}ఆరంభం నుండి నేను... వీరాభిమానిని.
201
00:11:22,349 --> 00:11:24,935
ఈ రాణి విషయం,
కొంతమందికి ముద్దుపేరు అనిపించినా,
202
00:11:24,935 --> 00:11:27,479
నావరకూ, అవి నిజాలు.
అంటే ఆమె రాణి తేనెటీగ
203
00:11:27,479 --> 00:11:29,481
మాదేమో అంకితమైన భక్తుల గుంపు.
204
00:11:30,232 --> 00:11:33,193
అంటే, కొన్నిసార్లు చెడ్డపేరు వస్తుంది.
కానీ మేము కుటుంబం.
205
00:11:33,693 --> 00:11:34,986
అందరినీ చూసుకుంటాం.
206
00:11:34,986 --> 00:11:38,532
అంటే, సీట్లు ఆపుతాం,
ఆల్బంల విడుదల సమయంలో.
207
00:11:38,532 --> 00:11:40,867
మేము వీలైనప్పుడల్లా
ప్రత్యేక ఫోటోలు పంచుతాం.
208
00:11:40,867 --> 00:11:43,412
ఆమెను అడ్డుకునేవాళ్లను
మేము అడ్డుకుంటాం, అంతే.
209
00:11:43,412 --> 00:11:44,413
మామూలు వ్యవహారమే.
210
00:11:44,663 --> 00:11:47,833
చూడు, హత్యల గురించి నేను విన్నాను
ఎవరో డిటెక్టివ్ ఇదంతా
211
00:11:47,833 --> 00:11:50,419
హైవ్ పని అంటున్నారని మాకు తెలుసు.
212
00:11:50,419 --> 00:11:51,962
కానీ హైవ్ జనాలను చంపదు.
213
00:11:51,962 --> 00:11:54,297
తప్పు చేసే వాళ్లను సరి చేస్తాం అంతే.
214
00:11:54,297 --> 00:11:55,215
అంటే... హైవ్
ఆమెను చంపేస్తే బావుండు
215
00:11:55,215 --> 00:11:56,716
కానీ ఇది మాలో ఒకరిది కాదు.
216
00:11:57,175 --> 00:11:59,970
మాకు ప్రతినిధులు కారు.
217
00:11:59,970 --> 00:12:00,887
కెరీ హిల్సన్‌కు కొంచెం బ్రేక్ ఇద్దాము,
నిన్ను చెక్ చేయాలి
218
00:12:00,887 --> 00:12:01,805
...బేబీ ఒక్క మాట చెప్పు చాలు,
వాడిని ముక్కలుగా నరుకుతాము
219
00:12:01,805 --> 00:12:04,850
మన కుటుంబం.
చెడ్డవారం కాదు.
220
00:12:04,850 --> 00:12:05,934
ఆ బెక్కీని కనిపెట్టి చంపేస్తాము.
221
00:12:07,561 --> 00:12:10,147
మాకు ఆమె ఇష్టం అంతే.
అమెకోసం ఏమైనా చేస్తాము.
222
00:12:10,147 --> 00:12:11,064
సామాజిక మాధ్యమాలలో
ఆమెకు చావు బెదిరింపులు వస్తున్నాయి.
223
00:12:11,064 --> 00:12:11,982
ఒట్టు...90లలో
ఇంకా ఘోరంగా ఉండేది
224
00:12:11,982 --> 00:12:12,899
నేనైతే చేస్తాను.
225
00:12:14,776 --> 00:12:17,863
కానీ... కాదు, హత్యలు కాదు.
226
00:12:21,825 --> 00:12:23,410
లేదు, చేయను.
227
00:12:26,037 --> 00:12:27,330
అవును, లేదు...
228
00:12:27,581 --> 00:12:28,582
హత్య చేయను.
229
00:12:29,124 --> 00:12:30,041
అది మరీ విపరీతం.
230
00:12:33,587 --> 00:12:34,504
అవును.
231
00:12:37,841 --> 00:12:41,178
హ్యూస్టన్, టీఎక్స్
232
00:12:48,268 --> 00:12:51,313
క్లూలు దొరకట్లేదంటే,
మీరే స్వంతంగా చేసుకోవాలిక.
233
00:12:53,815 --> 00:12:55,525
కల్పించటం కాదు, కానీ...
234
00:12:56,776 --> 00:13:00,530
నేను టెక్సాస్‌లో అదే రకంగా
జరిగిన అపరిష్కృత కేసులు చూస్తున్నాను.
235
00:13:00,530 --> 00:13:01,698
టెక్సాస్
236
00:13:01,698 --> 00:13:05,702
అలా కొట్టి చంపిన బాధితులను చూస్తున్నాను.
237
00:13:08,288 --> 00:13:11,500
మీకది తెలియదు. కానీ ఒకటి దొరికింది.
238
00:13:12,959 --> 00:13:14,294
హ్యూస్టన్‌లో.
239
00:13:14,961 --> 00:13:19,591
ఖలీద్ వుడ్స్ అతని స్వంత ఊరిలోనే...
చంపబడ్డాడు.
240
00:13:19,925 --> 00:13:24,513
{\an8}అందుకే నేను మా చెల్లిని పిల్లలను చూసుకోమని
చెప్పి ప్రశ్నలు అడగటానికి వచ్చాను.
241
00:13:24,513 --> 00:13:26,473
{\an8}ఖలీద్ ఇల్లు
హ్యూస్టన్, టెక్సాస్
242
00:13:27,307 --> 00:13:28,433
హలో, సర్.
243
00:13:28,808 --> 00:13:31,811
నా పేరు డిటెక్టివ్ లొరెట్టా గ్రీన్
మెంఫిస్ పీడీ నుండి.
244
00:13:32,270 --> 00:13:34,439
ఖలీద్ వుడ్స్ కుటుంబాన్ని కలవాలి.
245
00:13:35,524 --> 00:13:36,650
దేని గురించి?
246
00:13:36,983 --> 00:13:38,485
మీరు బంధువా?
247
00:13:38,944 --> 00:13:40,445
అవును. నా తమ్ముడు.
248
00:13:41,446 --> 00:13:42,572
సరే.
249
00:13:43,281 --> 00:13:45,200
{\an8}మీ నష్టానికి నా సంతాపం. నిజంగా.
250
00:13:45,200 --> 00:13:46,117
{\an8}టాలిబ్ వుడ్స్
ఖలీద్ అన్న
251
00:13:46,701 --> 00:13:49,287
కొన్ని పర్యవేక్షణ ప్రశ్నలంతే.
252
00:13:49,663 --> 00:13:51,289
అతను... అభిమానా?
253
00:13:52,582 --> 00:13:54,626
అతని ఆసక్తి...?
254
00:13:54,626 --> 00:13:56,920
ఆమె అంటే ఇష్టమా లేక ద్వేషమా?
255
00:14:00,298 --> 00:14:01,383
కాదు.
256
00:14:01,800 --> 00:14:04,177
అలాంటిదేమీ లేదు. ఎందుకుంటుంది?
257
00:14:04,177 --> 00:14:06,304
కొన్ని అనుమానాల నివృత్తికి అంతే.
258
00:14:06,304 --> 00:14:09,558
{\an8}ఫోటోలను చూస్తుంటే
నాకు కొన్ని కనిపించాయి...
259
00:14:09,724 --> 00:14:10,642
{\an8}సాక్ష్యపు ఫోటో
260
00:14:10,642 --> 00:14:13,061
{\an8}...రెండు టీకప్పులు,
అతనిని ఎవరో కలిసారు.
261
00:14:13,311 --> 00:14:14,229
ఇంటిలో ఉన్నారా?
262
00:14:15,021 --> 00:14:16,648
లేదు. లేదు, నేను లేను.
263
00:14:17,983 --> 00:14:19,484
ఆ సమయంలో డల్లాస్‌లో ఉన్నాను.
264
00:14:19,734 --> 00:14:20,860
సరే.
265
00:14:20,860 --> 00:14:22,487
చొరబడి వచ్చిన దాఖలాలు లేవు.
266
00:14:22,612 --> 00:14:27,534
మామూలుగా ఇలాంటి కేసులో,
దారుణమైన నేరంలో, తెలిసినవారే చేస్తారు.
267
00:14:27,909 --> 00:14:30,495
అతనికి గర్ల్‌ఫ్రెండ్
లేదా మాజీ గర్ల్‌ఫ్రెండ్?
268
00:14:31,621 --> 00:14:33,415
హా, గర్ల్‌ఫ్రెండ్, కానీ చనిపోయింది.
269
00:14:34,416 --> 00:14:36,293
-నిజంగానా?
-అవును.
270
00:14:36,668 --> 00:14:38,003
ఏమైంది?
271
00:14:39,504 --> 00:14:42,632
ఖలీద్ చావుకి వారం ముందేమో
ఆత్మహత్య చేసుకుంది.
272
00:14:43,049 --> 00:14:43,967
అబ్బా!
273
00:14:44,134 --> 00:14:45,635
-అవును.
-తన పేరేంటి?
274
00:14:46,469 --> 00:14:48,930
మరిస్సా. మరిస్సా జాక్సన్.
275
00:14:50,015 --> 00:14:51,391
ధన్యవాదాలు, టలిబ్.
276
00:14:54,269 --> 00:14:55,604
ఆన్‌లైన్‌లో మరిస్సా.
277
00:14:57,439 --> 00:14:59,107
ఎక్కడో పేరు విన్నట్టుగా ఉంది.
278
00:14:59,107 --> 00:15:00,066
మరిస్సా జాక్సన్ ఏంటిది!!!!
ఆ నిగ్గాకు తిక్క కుదిరింది సోదిది
279
00:15:00,066 --> 00:15:01,526
రాల్ఫ్ ట్వీట్స్‌లో చూసాను.
280
00:15:01,526 --> 00:15:05,697
స్ట్రిప్పర్ హత్య కేసువాడు.
అన్నీ కొలిక్కి వస్తున్నాయి.
281
00:15:05,697 --> 00:15:06,615
మరిస్సా జాక్సన్ - నాకు తెలియదు...
కానీ - సానుకూలంగా ఉండు
282
00:15:06,615 --> 00:15:09,159
ఒక యువతి ఆత్మహత్య చేసుకుంటే
283
00:15:09,159 --> 00:15:12,412
ఆ బాయ్‌ఫ్రెండ్ వెంటనే
చంపబడితే కనుక,
284
00:15:12,412 --> 00:15:16,041
మంచి డిటెక్టివ్‌కు ఆ రెండింటి మధ్య
సంబంధం తెలిసిపోతుంది.
285
00:15:16,207 --> 00:15:19,919
హత్య, ఆత్మహత్యలు ప్రేమ గురించే అవుతాయి.
286
00:15:19,919 --> 00:15:22,964
పిచ్చి ప్రేమలు, కానీ ప్రేమే కదా.
287
00:15:24,215 --> 00:15:27,469
కానీ ఆత్మహత్య తరువాత హత్య?
288
00:15:29,929 --> 00:15:30,889
ఉద్దేశ్యం అదే.
289
00:15:32,098 --> 00:15:34,309
దానిని ఖచ్చితంగా అనుసరించాలి.
290
00:15:36,061 --> 00:15:38,355
కానీ ప్రశ్న ఏంటంటే...
291
00:15:39,648 --> 00:15:42,150
మరిస్సాను కోల్పోయినదానికి ప్రతీకారంగా
292
00:15:42,901 --> 00:15:46,279
వుడ్స్ చావుతో తీరుతుందని అనుకున్నదెవరు?
293
00:15:48,948 --> 00:15:50,075
డ్రే.
294
00:15:50,450 --> 00:15:51,951
ఆమె స్నేహితురాలిలా ఉంది.
295
00:15:52,744 --> 00:15:54,829
ఆమె ఎక్కడుందో మరి.
ఆమెతో మాట్లాడాలి.
296
00:15:57,624 --> 00:15:58,541
ఇది తెలుసింది.
297
00:16:00,210 --> 00:16:01,961
స్ట్రిప్ క్లబ్ యజమాని
298
00:16:01,961 --> 00:16:04,923
కార్మెన్ డాక్యుమెంట్లలో
మొదటి పేజీ పోయిందన్నారు.
299
00:16:05,674 --> 00:16:09,386
ఆ చోటు మరీ అక్రమంగా
నడిచేదని తెలుసు.
300
00:16:10,345 --> 00:16:12,722
కానీ అతను పోలికలు చెప్పాడు.
301
00:16:22,899 --> 00:16:24,192
దమ్మిడీకి పనికి రాదు.
302
00:16:27,570 --> 00:16:29,364
జాక్సన్స్‌ను కలవాలి.
303
00:16:39,791 --> 00:16:41,418
{\an8}జాక్సన్ ఇల్లు
304
00:16:41,418 --> 00:16:43,169
{\an8}హలో, శ్రీమతి జాక్సన్.
305
00:16:43,420 --> 00:16:45,547
నేను డిటెక్టివ్ లొరెట్టా గ్రీన్‌ని.
306
00:16:45,547 --> 00:16:47,090
ముందే ఫోన్‌లో మాట్లాడాము.
307
00:16:47,090 --> 00:16:48,800
అవును. లోపలికి రండి.
308
00:16:51,886 --> 00:16:54,055
-ఇల్లు బావుంది.
-చాలా పెద్ద ఇల్లే...
309
00:16:54,055 --> 00:16:54,973
హారిస్ జాక్సన్, సీనియర్
మార్చ్ 18, 1964 - మే 2, 2018
310
00:16:54,973 --> 00:16:56,099
...నా ఒక్కదానికి.
311
00:16:56,099 --> 00:16:57,392
మరిస్సా జాక్సన్
సెప్టెంబర్ 23, 1993 - ఏప్రిల్ 23, 2016
312
00:16:58,226 --> 00:16:59,060
{\an8}హారిస్ జాక్సన్ జూనియర్.
ఫిబ్రవరి 2, 2003 ఫిబ్రవరి 8, 2003
313
00:16:59,060 --> 00:17:00,145
{\an8}ఇక్కడున్నాం.
314
00:17:05,900 --> 00:17:07,193
ఇది చాలా బావుంది.
315
00:17:08,695 --> 00:17:10,321
మేము ఏమీ మార్చలేదు.
316
00:17:12,031 --> 00:17:13,032
{\an8}టీవిఈ నేషన్ సమర్పించు -ద... ఎక్స్పీరియన్స్
శనివారం జులై 14, 2007 సాయంత్రం 7 గంటలకు
317
00:17:13,032 --> 00:17:15,326
{\an8}ఆమె బాయ్‌ఫ్రెండ్ ఖలీద్ తెలుసా?
318
00:17:15,326 --> 00:17:16,494
అంతగా తెలియదు.
319
00:17:16,828 --> 00:17:19,748
నేను ఆమెను ఒకరోజు మాల్‌లో కలిసాను.
320
00:17:20,790 --> 00:17:22,125
ఆమె అతనితో ఉంది.
321
00:17:23,001 --> 00:17:24,127
సంతోషంగా ఉంది.
322
00:17:24,961 --> 00:17:28,423
ఆ తరువాతి వారమే, ఆమె వచ్చి
నన్ను అద్దెకు డబ్బులు అడిగింది.
323
00:17:28,757 --> 00:17:30,967
నేను అనుకున్నాను నిజంగా ఆమె కోసం, ఆమె...
324
00:17:32,010 --> 00:17:32,844
రూమ్మేట్ కోసమని.
325
00:17:34,012 --> 00:17:35,930
అవును, అంటే, ఏదేమయినా ఇచ్చాను.
326
00:17:37,182 --> 00:17:38,892
నిమ్మరసం ఇవ్వమంటారా?
327
00:17:38,892 --> 00:17:40,143
అలాగే.
328
00:17:41,144 --> 00:17:44,022
మరిస్సాకు ఏమన్నా సమస్యలా?
329
00:17:44,689 --> 00:17:47,984
అంటే, ఖలీద్ లేదా...
330
00:17:49,944 --> 00:17:51,196
నాకు తెలిసి లేవు.
331
00:17:52,864 --> 00:17:53,823
ఎవరికి తెలుసు?
332
00:17:57,160 --> 00:17:59,871
అతను అందగాడు.
333
00:18:00,705 --> 00:18:04,334
-జాక్సన్ గారా?
-హారిస్, అవును.
334
00:18:06,920 --> 00:18:09,798
మేలో చనిపోయాడు. ప్రోస్టేట్ క్యాన్సర్.
335
00:18:12,050 --> 00:18:13,384
నా సంతాపం.
336
00:18:14,469 --> 00:18:16,387
మీ బాధను అర్థం చేసుకోగలను.
337
00:18:36,950 --> 00:18:38,576
ఈమె తన స్నేహితురాలు డ్రేనా?
338
00:18:39,786 --> 00:18:43,081
మరిస్సాతో కొన్ని ఫోటోలలో చూసాను.
339
00:18:43,081 --> 00:18:45,041
ఆమెతో మాట్లాడాలని చూస్తున్నాను.
340
00:18:45,208 --> 00:18:46,334
వాళ్ళు ఆప్తులా?
341
00:18:47,710 --> 00:18:52,215
{\an8}ఆండ్రియా గ్రీన్ ఎవరు?
342
00:18:53,675 --> 00:18:57,220
{\an8}ఆండ్రియా పెంచుకున్న పిల్ల,
నేను, హారిస్ తెచ్చాం.
343
00:18:57,220 --> 00:18:58,388
{\an8}పెట్రిషీయా జాక్సన్
మరిస్సా తల్లి
344
00:18:58,513 --> 00:19:00,682
కానీ అస్సలు కలవలేదు.
345
00:19:01,224 --> 00:19:04,727
ఆండ్రియా మామూలు అమ్మాయి కాదని తెలుసు.
346
00:19:05,728 --> 00:19:08,189
కానీ ఆమెకు సహాయం చేయాలని
బలంగా అనిపించింది.
347
00:19:09,899 --> 00:19:11,693
చాలా కష్టపడ్డాము.
348
00:19:12,485 --> 00:19:16,823
ఆమెను పిల్లల సైకాలజిస్ట్ దగ్గరకు
తీసుకెళ్లాం, ప్రభుత్వం డబ్బు ఇచ్చింది.
349
00:19:18,283 --> 00:19:19,200
కానీ హారిస్ ఏమో...
350
00:19:19,826 --> 00:19:21,286
ఆమెను కాపాడలేమమన్నాడు.
351
00:19:21,995 --> 00:19:23,496
అలా ఎందుకు అనుకున్నాడు?
352
00:19:23,746 --> 00:19:24,831
ప్రత్యేకంగా ఏమన్నా?
353
00:19:26,207 --> 00:19:28,209
అంటే, వేరే పిల్లలు వచ్చి పడుకున్నారు.
354
00:19:28,918 --> 00:19:31,963
టాలెంట్ షో తరువాత
కొన్ని వారాలకు జరిగిందది.
355
00:19:32,589 --> 00:19:34,299
...తాన్యా టక్కర్ పాట.
356
00:19:34,799 --> 00:19:39,596
జానపదాలను ప్రోత్సహించే
నా సోదరీమణులందరికీ
357
00:19:39,971 --> 00:19:42,515
నాకో పెద్ద "వాహ్వా!" చెప్పండి
358
00:19:42,515 --> 00:19:44,601
నాలాంటి ఎర్ర తోలు వాళ్లకి
359
00:19:44,601 --> 00:19:46,603
వాహ్వా!
360
00:19:50,899 --> 00:19:53,943
-స్టేజీ దిగు.
-ఆపు! ఆపు!
361
00:19:54,193 --> 00:19:58,323
మాకు వీలైనంత చేసాము, కానీ
ఆండ్రియాకు స్కూలులో చాలా ఇబ్బందులు.
362
00:19:58,323 --> 00:20:00,742
ఆ పిల్లలు బాగా గేలి చేసేవారు.
363
00:20:01,534 --> 00:20:02,702
{\an8}గ్వెన్ గిల్‌రాయ్
మరిస్సా క్లాస్‌మేట్
364
00:20:02,702 --> 00:20:05,705
{\an8}ఏంటి? నేనస్సలు మరిచేపోయాను.
దేవుడా.
365
00:20:06,706 --> 00:20:09,959
ధన్యవాదాలు. తనను తాను
నవ్వులపాలు చేసుకుంటుందని అనుకోలేదు.
366
00:20:10,501 --> 00:20:11,461
పిచ్చి.
367
00:20:11,628 --> 00:20:14,172
నాకు మరిస్సా అంటే ఇష్టం.
మంచి స్నేహితులం.
368
00:20:14,547 --> 00:20:16,841
చాలా సరదాగా, చాలా ముద్దుగా ఉండేది.
369
00:20:17,050 --> 00:20:18,635
చీర్ క్యాంప్‌లో కలిసి తిరిగాము.
370
00:20:18,635 --> 00:20:19,636
భలే సరదాగా ఉండేది.
371
00:20:19,844 --> 00:20:22,889
ఆండ్రియా, ఆమె జాక్సన్‌లు పెంచుకున్న పిల్ల.
372
00:20:22,889 --> 00:20:25,141
ఆమె వచ్చింది, 5వ తరగతిలో అనుకుంటా,
373
00:20:25,141 --> 00:20:27,769
ఆమె చాలా విచిత్రంగా, నిశ్శబ్దంగా ఉండేది.
374
00:20:27,769 --> 00:20:31,022
చక్రాలున్న సంచిని తెచ్చే
పిల్లలుంటారు చూడండి
375
00:20:31,147 --> 00:20:33,733
మరీ ఎక్కువ రోజులు వాడతారే?
376
00:20:34,067 --> 00:20:35,735
అవును, ఆండ్రియా ఆలాంటిదే.
377
00:20:36,319 --> 00:20:37,946
కొంచెం తేడా.
378
00:20:38,821 --> 00:20:39,906
చాలా సున్నితం తను.
379
00:20:40,490 --> 00:20:41,491
అలాగే మరిస్సా కూడా.
380
00:20:42,241 --> 00:20:45,119
అందుకే వాళ్లిద్దరు కలిసున్నారు.
381
00:20:45,703 --> 00:20:47,246
హారిస్‌కు అది అర్థం కాలేదు.
382
00:20:48,039 --> 00:20:50,291
మగవారికి మామూలుగానే అర్థం కాదు.
383
00:20:50,416 --> 00:20:54,253
అమ్మాయిలు దగ్గరయ్యారంటే
అన్నిసార్లు వాళ్లు బంధం కోసం
384
00:20:54,379 --> 00:20:57,966
చూస్తారని కాదు, హోమోలు కాదు.
385
00:20:58,925 --> 00:21:02,220
అలా అయినా సరే,
వాళ్లిద్దరికీ ప్రేముంది.
386
00:21:03,137 --> 00:21:04,222
ఒకరికొకరు కావాలి.
387
00:21:05,098 --> 00:21:08,226
కానీ హారిస్ అది అర్థం చేసుకోలేదు.
388
00:21:11,562 --> 00:21:14,649
మరిస్సా, ఆమె మంచి స్నేహితురాలు, సోదరి.
389
00:21:14,983 --> 00:21:16,067
తను చాలా ప్రముఖం.
390
00:21:16,901 --> 00:21:19,487
{\an8}జనాలు ఆండ్రియాను వెక్కిరిస్తే
అడ్డుపడుతుండేది.
391
00:21:19,487 --> 00:21:20,405
{\an8}మేగన్ పిట్స్
మరిస్సా, డ్రేల టీచర్
392
00:21:20,405 --> 00:21:22,073
{\an8}క్లాస్‌లో తనకు తోడు నిలిచింది.
393
00:21:22,991 --> 00:21:25,660
మరిస్సాకు సోదరి సంతోషం కలిగిందంతే.
394
00:21:26,077 --> 00:21:28,287
ఆండ్రియాకు కూడా అంతే.
395
00:21:29,038 --> 00:21:30,206
వారిని వేరు చేయలేము.
396
00:21:30,790 --> 00:21:31,958
మంచి జోడీ వాళ్లు.
397
00:21:33,960 --> 00:21:36,629
ఆండ్రియాకు ఏమైనా ఆసక్తి... తన చిన్నప్పుడు?
398
00:21:40,925 --> 00:21:42,969
అవును, ఆమె అంతే.
399
00:21:43,761 --> 00:21:45,096
ఆమెకు పిచ్చి.
400
00:21:45,346 --> 00:21:46,597
ఆమె ఇంకా మరిస్సా.
401
00:21:47,682 --> 00:21:51,769
అన్ని షోలకు వెళ్లేవారు
అన్ని పాటలు పాడేవారు.
402
00:21:52,645 --> 00:21:55,982
అందుకే ఆండ్రియా
టాలెంట్ షో చేసింది,
403
00:21:55,982 --> 00:21:58,860
ఆమెను గుర్తించాలని...
404
00:21:59,527 --> 00:22:01,612
అతి పెద్ద...అభిమానిగా.
405
00:22:01,738 --> 00:22:05,450
అంటే, అందరికన్నా ఎక్కువగా.
అది కూడా వెర్రే కదా?
406
00:22:05,450 --> 00:22:08,828
కానీ అమ్మాయిలంతా అంతే.
మరిస్సా కూడా అంతే.
407
00:22:08,995 --> 00:22:10,997
మేము కచేరీలకు, వాటికి వెళ్లేవాళ్లం.
408
00:22:11,664 --> 00:22:13,416
అంటే, నేను కాదు.
409
00:22:13,583 --> 00:22:15,710
మరిస్సా. నన్ను ఒకసారి పిలిచింది.
410
00:22:15,710 --> 00:22:19,297
కానీ, ఆ స్లీపోవర్ గోల తరువాత,
411
00:22:20,214 --> 00:22:21,591
నేను తనకు దూరంగా ఉన్నాను.
412
00:22:23,051 --> 00:22:24,052
ఆండ్రియా.
413
00:22:24,260 --> 00:22:25,845
స్లీపోవర్ అన్నావు కదా?
414
00:22:26,262 --> 00:22:27,180
అవును.
415
00:22:27,930 --> 00:22:29,474
మరిస్సా పుట్టినరోజుకు.
416
00:22:29,932 --> 00:22:30,808
{\an8}అది మరిస్సా పుట్టినరోజు
సెప్టెంబర్ 23న మరిస్సా ఇంటిలో
417
00:22:30,808 --> 00:22:33,186
{\an8}అమ్మాయిలకు ఆండ్రియా నచ్చదని తెలుసు,
418
00:22:33,186 --> 00:22:36,606
{\an8}కానీ వాళ్లు మరిస్సా స్నేహితులు,
అందుకే అనుకున్నాను
419
00:22:36,606 --> 00:22:38,649
ఇది వాళ్లను కలుపుతుందని.
420
00:22:39,650 --> 00:22:40,943
అది నన్ను చంపబోయింది.
421
00:22:42,153 --> 00:22:43,071
స్లీపోవర్‌లో.
422
00:22:43,237 --> 00:22:44,572
అది మరీ వెర్రి.
423
00:22:44,781 --> 00:22:46,491
ఆమె అసలు అక్కడ ఉండకూడదు.
424
00:22:46,491 --> 00:22:49,368
అదంతా ఫ్లవర్స్ ఇన్ ద ఆటిక్ రకం సోది.
425
00:22:49,368 --> 00:22:52,163
అంటే, వావివరసలు లేకపోవడం లాంటిది కాదనుకో.
426
00:22:52,705 --> 00:22:55,416
కానీ, మరిస్సా అమ్మానాన్నా
ఆండ్రియాను అటక ఎక్కించారు.
427
00:22:55,416 --> 00:22:59,545
హారిస్‌కు, మరిస్సా బాల్యాన్ని
ఆండ్రియా చెడగొట్టటం నచ్చలేదు.
428
00:22:59,796 --> 00:23:03,508
ఎవరు ముందు పడుకుంటే వాళ్లను
"దెబ్బలు" కొట్టాలని చూసేవాళ్ళం.
429
00:23:03,883 --> 00:23:06,677
అప్పుడే అందరూ రిస్ పైకి దూకారు.
430
00:23:06,803 --> 00:23:10,848
అది సరదాగా ఉండేది,
ఆ తరువాత ఇంకేముంది,
431
00:23:11,057 --> 00:23:12,975
నన్ను జడ పట్టుకుని లాగారు
432
00:23:12,975 --> 00:23:14,977
నేలకేసి కొట్టారు, గట్టిగా.
433
00:23:14,977 --> 00:23:17,730
ఆండ్రియా నా మీద ఉంది, గొంతు నొక్కేస్తుంది.
434
00:23:17,730 --> 00:23:20,233
అంతా అరుపులు, "ఆండ్రియా, ఆపు!
ప్లీజ్! ఆపు!"
435
00:23:20,233 --> 00:23:22,235
ఇక రిస్ ఆమెను లాగుతుంది.
436
00:23:23,194 --> 00:23:25,863
ఆమె ముఖాన్ని నేను అస్సలు మరువలేను.
437
00:23:26,322 --> 00:23:28,366
దారుణమది. అమ్మాయిలు అరుస్తున్నారు.
438
00:23:28,366 --> 00:23:30,118
ఆమె కళ్లు భీకరంగా ఉన్నాయి.
439
00:23:30,118 --> 00:23:32,703
హారిస్ పరిగెత్తుకెళ్లి లాగేసాడు,
440
00:23:32,703 --> 00:23:34,372
కానీ జరగాల్సిన నష్టం జరిగింది.
441
00:23:34,747 --> 00:23:38,584
ఆండ్రియా, "నేను సరిదిద్దుకోలేని
తప్పు చేసాను," అని క్షమాపణ అడిగింది.
442
00:23:39,335 --> 00:23:40,753
దాని అర్థం నాకు తెలియదు.
443
00:23:41,045 --> 00:23:45,800
ఆమెను లాగేసే వరకూ
నన్ను పొడిచినట్టు నాకు తెలియలేదు.
444
00:23:45,800 --> 00:23:47,260
నేను ఆస్పత్రికి వెళ్లాను.
445
00:23:47,260 --> 00:23:50,304
ఆరు నెలలపాటు
మెడ పట్టీ వేసుకోవాల్సి వచ్చింది.
446
00:23:50,304 --> 00:23:51,722
ఖచ్చితంగా చీర్ చేయలేను.
447
00:23:51,722 --> 00:23:53,266
అమ్మ కోపానికి హద్దు లేదు.
448
00:23:53,391 --> 00:23:55,309
అమ్మాయి వైద్య ఖర్చులు భరించాం.
449
00:23:55,309 --> 00:23:58,354
దేవుని దయ వల్ల
తల్లిదండ్రులు కేసు పెట్టలేదు.
450
00:23:58,813 --> 00:24:01,732
ఆ తరువాత జాక్సన్‌లు
ఆండ్రియాను వదిలించుకున్నారు.
451
00:24:01,732 --> 00:24:04,735
చాలా త్వరగా చేసారు, తెలియదు,
నేను 8వ తరగతికి వెళ్ళాను,
452
00:24:04,735 --> 00:24:06,737
ఆమె మళ్లీ కనిపించలేదు.
453
00:24:07,864 --> 00:24:12,660
తెలుసా, అలా పెంచుకున్న పిల్లను
వదిలించుకోవటం మరీ తిక్క అంటాను.
454
00:24:12,952 --> 00:24:15,746
తను కొంచెం... ఏమో తెలియదు.
455
00:24:16,247 --> 00:24:18,249
ఆమెకు మానసిక స్థితి సరిగా లేదు.
456
00:24:19,750 --> 00:24:22,044
ఆండ్రియా ప్రమాదకారి అంటారా?
457
00:24:28,718 --> 00:24:30,178
నేను ఇది తీసుకోవచ్చా?
458
00:24:36,058 --> 00:24:37,101
అలాగే.
459
00:24:42,690 --> 00:24:45,067
ఆ పాప కోసం చేయాల్సిందంతా చేసాను.
460
00:24:45,776 --> 00:24:47,945
వీలైనంతా చేసాను.
461
00:24:48,738 --> 00:24:50,740
తల్లులుగా మనం కొంచెమే చేయగలం,
462
00:24:51,240 --> 00:24:52,408
అన్నీ చేయలేము.
463
00:24:52,408 --> 00:24:55,703
ఆమెను వదలాల్సింది కాదు.
ఆమెను వెళ్లనివ్వాల్సింది కాదు.
464
00:24:55,953 --> 00:24:56,871
హనీ.
465
00:25:02,210 --> 00:25:04,587
-బంగారం, చేయాల్సిందంతా చేసావు.
-సిగ్గుచేటు.
466
00:25:04,587 --> 00:25:06,464
-చేసావు. మంచే చేసావు.
-సిగ్గుచేటు.
467
00:25:06,464 --> 00:25:09,634
సిగ్గుగా ఉంది. చాలా సిగ్గుగా.
468
00:25:24,565 --> 00:25:26,192
ఆమెకు ఫోటో చూపించావా?
469
00:25:29,487 --> 00:25:30,404
అవును.
470
00:25:35,326 --> 00:25:36,244
మంచిది.
471
00:25:36,494 --> 00:25:37,411
ధన్యవాదాలు.
472
00:25:40,248 --> 00:25:41,165
కార్మెన్.
473
00:25:41,916 --> 00:25:43,209
స్ట్రిప్పర్ ఖరారు చేసారు.
474
00:25:53,261 --> 00:25:56,472
{\an8}కుటుంబ మరియు భద్రతా సేవల విభాగం
హ్యూస్టన్, టీఎక్స్
475
00:26:01,060 --> 00:26:05,022
ఇది సున్నితమైన సమాచారం,
అందుకే నేనే మాట్లాడతాను.
476
00:26:05,773 --> 00:26:07,149
మంచి పోలీసు, మౌన పోలీసు.
477
00:26:09,151 --> 00:26:11,862
పోలీసు కాదు, కానీ నిన్ను పెట్టుకుంటానేమో.
478
00:26:16,701 --> 00:26:17,827
టెక్సాస్ కుటుంబ మరియు భద్రతా సేవల విభాగం
479
00:26:17,827 --> 00:26:21,455
నేను ఫోన్‌లో చెప్పినట్టుగా,
మీరు ఇదివరకు పెంచుకున్న పిల్ల గురించి
480
00:26:21,455 --> 00:26:23,582
కొన్ని జవాబులు కావాలి.
481
00:26:23,916 --> 00:26:25,376
ఆమె కేస్ వర్కర్ కదా మీరు.
482
00:26:25,793 --> 00:26:28,004
ఆండ్రియా. అవును, గుర్తుంది.
483
00:26:28,129 --> 00:26:30,673
{\an8}నేను ఎక్కువ వివరాలు ఇవ్వలేను.
అది సరి కాదు.
484
00:26:30,673 --> 00:26:31,590
{\an8}రాబర్టా కిర్బీ
కేస్ వర్కర్
485
00:26:31,590 --> 00:26:34,010
అంటే, కొన్ని జవాబులు చాలు.
486
00:26:35,678 --> 00:26:39,390
జాక్సన్ కుటుంబం ఆమెను తీసుకున్నారు, కదా?
487
00:26:39,390 --> 00:26:42,977
అవును. వాళ్లు తమ కూతురి వయస్సున్న
పాప కోసం వచ్చారు.
488
00:26:43,769 --> 00:26:46,856
వాళ్లు మంచివారా?
489
00:26:47,398 --> 00:26:50,860
అవును, అంటే, మంచి కుటుంబం,
పెద్ద ఉద్యోగస్తులు.
490
00:26:51,068 --> 00:26:54,113
వాళ్లకు పాప కూడా ఉంది,
సరైన చోటు కాకపోతే
491
00:26:54,113 --> 00:26:56,490
మేము పిల్లలను పంపముగా.
492
00:26:56,490 --> 00:26:59,994
ఆమెను తిరిగి నీ దగ్గరకు పంపారు.
493
00:27:00,202 --> 00:27:01,704
అలా ఎందుకు అనుకుంటావు?
494
00:27:01,704 --> 00:27:06,208
మామూలుగా అలా జరిగిందంతే
ఆ కుటుంబం విస్మయం చెందిందని.
495
00:27:06,208 --> 00:27:07,543
విస్మయమా?
496
00:27:07,543 --> 00:27:10,504
చాలా కుటుంబాలకు తెలియనిది,
కానీ మేము ఇక్కడ చూసే
497
00:27:10,504 --> 00:27:13,758
చాలామంది పిల్లలు
ప్రత్యేక అవసరాలు కలవారని.
498
00:27:13,758 --> 00:27:16,052
కొంతమంది విస్మయం చెందుతుంటారు.
499
00:27:16,761 --> 00:27:18,387
ఆ పిల్లలు చాలా భరించి ఉంటారు.
500
00:27:18,596 --> 00:27:20,681
వదిలేసిన బాధ ఉంటుంది.
501
00:27:20,681 --> 00:27:23,768
అందుకే వారికి స్థిరత్వం కోసం
మేము చూస్తాము.
502
00:27:24,185 --> 00:27:27,063
దత్తత తిరస్కృతి
ఆఖరి మార్గంగా చూస్తాము.
503
00:27:27,396 --> 00:27:29,982
ఆండ్రియా ఎవరినో కొట్టింది,
504
00:27:30,483 --> 00:27:35,363
అందుకే తిరిగి పంపటానికి
హింస మంచి కారణమేగా.
505
00:27:35,905 --> 00:27:39,283
చిన్నపిల్లను హింసాత్మకం అనడం
నాకు నచ్చదు.
506
00:27:39,617 --> 00:27:43,496
పిల్లలు తిరగబడటానికి
కొన్ని కారణాలు ఉంటాయి.
507
00:27:43,746 --> 00:27:46,957
ఆండ్రియా కేసులో అవేంటి?
508
00:27:48,542 --> 00:27:50,336
పుకార్లు చెప్పమంటారా?
509
00:27:50,920 --> 00:27:54,131
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పిల్ల గురించా?
510
00:27:54,131 --> 00:27:57,009
పుకార్లు కాదు,
కొంచెం సమాచారం అంతే.
511
00:27:58,302 --> 00:28:01,889
నా దగ్గరున్న సమాచారం
ఇచ్చేసాను, గ్రీన్ గారు.
512
00:28:01,889 --> 00:28:04,225
ఈ సమయంలో మీకు ఇంతకన్నా
513
00:28:04,475 --> 00:28:07,853
-ఏం చెప్పలేను.
-నాకోసం ఇంకొన్ని వివరాలు చెపితే
514
00:28:07,853 --> 00:28:11,023
-చాలా బావుంటుంది.
-ఓహ్, బంగారం.
515
00:28:11,899 --> 00:28:14,610
నేను 30 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను, సరేనా?
516
00:28:14,902 --> 00:28:16,695
నా పిల్లలందరూ నాకు సమానమే.
517
00:28:16,695 --> 00:28:19,031
ఏ పిల్లకు నేను అన్యాయం చేయను.
518
00:28:19,031 --> 00:28:21,700
-నా దగ్గర ఇంకేం సమాచారం లేదు...
-నేను అనేది
519
00:28:21,700 --> 00:28:24,328
నీకు చెప్పాల్సిన బాధ్యత
లేదన్నట్టుగా ఉన్నావు.
520
00:28:24,328 --> 00:28:26,664
మాకెందుకు అదనపు సమాచారం ఇవ్వట్లేదు?
521
00:28:26,664 --> 00:28:27,957
ఏం దాస్తున్నావు?
522
00:28:30,209 --> 00:28:31,335
అలాగా.
523
00:28:32,128 --> 00:28:34,463
ఆమె విషాద గాథ చెప్పాలా?
524
00:28:35,256 --> 00:28:37,383
ఆమెను లైంగికంగా వేధించారని చెప్పాలా?
525
00:28:37,883 --> 00:28:41,762
తన తల్లిని చంపటం చూసిందని చెప్పాలా,
అప్పటినుండి మతి చెడిందనా?
526
00:28:41,762 --> 00:28:43,264
నిజాయితీగా చెప్పమంటున్నా.
527
00:28:43,722 --> 00:28:45,057
ఒకటి చెపుతాను.
528
00:28:46,225 --> 00:28:49,520
మీకు సహాయం చేయాలనుకుంటే,
మీరు కొంతమంది పిల్లలను పెంచుకోండి.
529
00:28:50,104 --> 00:28:53,691
ఈ పిల్లల లోకాలు ఎలా ఉంటాయో
ప్రత్యక్షంగా చూడండి.
530
00:28:54,108 --> 00:28:56,819
వాళ్లను రాక్షసులు అంటే
నేను ఊరుకునేది లేదు.
531
00:28:56,819 --> 00:28:58,988
ఈ ఆరోపణలతో సంరక్షణలో ఉన్న పిల్లలందరికీ
532
00:28:58,988 --> 00:29:01,157
మీరు అన్యాయం చేస్తున్నారు.
533
00:29:01,157 --> 00:29:02,616
-కిర్బీ గారు...
-ఆండ్రియా
534
00:29:02,616 --> 00:29:06,620
విషాద గాథకు ఏకైక కారణం
మీ ప్రాయశ్చిత్తమే.
535
00:29:07,329 --> 00:29:09,915
ఆమె తిక్కకు కారణం తెలుసుకోవాలి.
536
00:29:09,915 --> 00:29:12,168
అంతేకానీ మీలోని లోపాలని తుడిచేయకూడదు,
537
00:29:12,168 --> 00:29:14,128
మీలోనూ లోపాలన్నాయని తెలుసుకోండి.
538
00:29:14,795 --> 00:29:18,716
ఆ పాప ఒంటరి,
ఆమె స్వీకరణ కోసం చూస్తుంది.
539
00:29:18,716 --> 00:29:22,094
అప్పటినుండి ఆమెకు ఏమైందో,
మీరు ఎందుకు వచ్చారో తెలియదు,
540
00:29:22,094 --> 00:29:23,971
కానీ మీకు అర్థం కాని అంశాల ఆధారంగా
541
00:29:23,971 --> 00:29:26,474
ఆమెకు పేర్లు పెట్టటానికి నేను ఒప్పుకోను.
542
00:29:26,474 --> 00:29:28,142
-కిర్బీ గారు, ప్లీజ్...
-సారీ.
543
00:29:28,142 --> 00:29:29,393
నేను వెళ్లాలి.
544
00:29:39,487 --> 00:29:41,489
నిన్ను మౌనంగా ఉండమన్నాను.
545
00:29:49,747 --> 00:29:53,083
అయితే ఈ ఆధారాన్ని మేము అనుసరించిన
కొన్ని వారాల గడిచాయి.
546
00:29:53,083 --> 00:29:56,003
మీ పై అధికారులకు మీరు ఇది చెపితే ఏమన్నారు?
547
00:29:58,130 --> 00:29:59,548
ఖచ్చితంగా, పట్టించుకోలేదు.
548
00:30:00,299 --> 00:30:04,136
ఆండ్రియా గ్రీన్ కోసం ఏపీబీ పెట్టమన్నాను,
549
00:30:04,136 --> 00:30:06,180
కానీ అది ప్రాధాన్యత కాలేదు.
550
00:30:08,182 --> 00:30:10,684
మా ఇంటి పేర్లు ఒకటే కావటం ఆశ్యర్యంగా లేదా?
551
00:30:12,311 --> 00:30:15,397
ఆండ్రియా గ్రీన్
552
00:30:17,733 --> 00:30:19,109
మేము చుట్టాలమైతేనో?
553
00:30:20,236 --> 00:30:21,070
{\an8}ఆండ్రియా గ్రీన్
మరిస్సా / డ్రే సోదరీమణులు
554
00:30:21,070 --> 00:30:24,114
{\an8}నాకు ఈ కేసుపై ఆసక్తి ఎందుకో
నాకు అర్థం కాలేదు.
555
00:30:24,114 --> 00:30:25,658
{\an8}ఆమెపై ఆసక్తి ఎందుకో తెలియదు.
556
00:30:26,450 --> 00:30:27,910
{\an8}ఆండ్రియా ముఖం చూడగానే,
557
00:30:28,702 --> 00:30:30,329
కొన్నిసార్లు ఏమీ ఉండదు.
558
00:30:30,788 --> 00:30:32,665
కొన్నిసార్లు నన్ను నేను చూసుకుంటా.
559
00:30:33,499 --> 00:30:35,167
ఇక, అలా ఎందుకో?
560
00:30:36,126 --> 00:30:39,088
నేనో లేక మా అమ్మానాన్నో
ఆ పాపను దత్తత తీసుకుని ఉంటే
561
00:30:39,088 --> 00:30:42,925
ఎలా ఉండేదో కదా అనిపిస్తుంది.
562
00:30:43,467 --> 00:30:44,301
"జంక్‌ఫుడ్" - కార్మెన్ ఎవరు?
"డ్రే" ఆకా కార్మెన్
563
00:30:44,301 --> 00:30:45,469
{\an8}నవంబర్ 17, "ప్రభావశీలి"
సియాటెల్, వాషింగ్టన్
564
00:30:45,469 --> 00:30:47,805
{\an8}కానీ ఆమె కనిపిస్తుందేమో చూద్దాం.
565
00:30:48,639 --> 00:30:52,268
వాళ్లు ఖాళీ దొరికినప్పుడల్లా
ఆమె కోసం వెతుకుతున్నారు,
566
00:30:53,894 --> 00:30:57,106
కానీ నాకు ప్రొఫైల్‌కు సరిపోయే
ఇంకొన్ని హత్యలు తెలిసాయి,
567
00:30:57,773 --> 00:30:59,775
కానీ నాకు ఇంకా సాక్ష్యాలు కావాలి.
568
00:31:00,192 --> 00:31:02,486
తనతో మాట్లాడాలనుంది.
569
00:31:07,408 --> 00:31:11,161
ఎక్కడన్నా... కచేరీలో
ఆండ్రియాను కలవచ్చేమో.
570
00:31:13,205 --> 00:31:14,707
నేను పొదుపు చేయాలిక.
571
00:31:16,000 --> 00:31:17,126
ఆ టిక్కెట్లు
572
00:31:17,960 --> 00:31:19,128
అస్సలు చవక కాదు.
573
00:31:30,764 --> 00:31:31,640
ఆమె దొరికింది.
574
00:31:31,974 --> 00:31:32,891
వాళ్లకు దొరికింది.
575
00:31:35,019 --> 00:31:36,228
ఆమె సోదరుడా?
576
00:31:36,228 --> 00:31:37,229
కాదు, ఆమెనే.
577
00:31:37,229 --> 00:31:38,230
ఆమె అయుండాలి.
578
00:31:38,230 --> 00:31:39,940
ఆమెలాగా కనిపించట్లేదా?
579
00:31:41,108 --> 00:31:42,610
ఇప్పుడు టోనీ అయింది.
580
00:31:44,486 --> 00:31:46,280
మాకు కలిసి వస్తుందని తెలుసు.
581
00:31:46,280 --> 00:31:48,282
కచేరీలో...
వేదిక పైకి దూసుకెళ్లిన అభిమాని
582
00:31:48,282 --> 00:31:49,366
{\an8}మెర్సిడెస్ బెంజ్ స్టేడియం
అట్లాంటా, జీఏ
583
00:31:49,366 --> 00:31:52,369
నేను వేరే ఏవో చూస్తున్నానని
అందరూ అనుకున్నారు,
584
00:31:52,369 --> 00:31:56,874
కానీ ఆమె మాధ్యమాలనీ జల్లెడ పట్టాను.
ఆమె అని తెలుసు, కానీ ఎవరూ నమ్మలేదు.
585
00:31:58,500 --> 00:32:02,046
నేను అట్లాంటా వెళ్ళి,
ఆమెను కలిసేలా చూస్తాను,
586
00:32:02,046 --> 00:32:03,797
ఖాళీలను పూరిస్తాను.
587
00:32:05,424 --> 00:32:06,842
ఆమెను అక్కడే ఉంచమని చెప్పా.
588
00:32:07,134 --> 00:32:10,179
నేను వెళ్లేలోపు ఆమెకు
బెయిల్ దొరకకూడదని ఆశిద్దాం.
589
00:32:11,180 --> 00:32:13,390
ఇంకా హత్యలు జరిగాయంటావా?
590
00:32:15,476 --> 00:32:16,685
దానిపై నా హామీ.
591
00:32:17,311 --> 00:32:19,063
హామీ ఇస్తాను.
592
00:32:36,580 --> 00:32:40,834
లొరెట్టా ఆండ్రియా గ్రీన్ అరెస్ట్ కోసం
ఒత్తిడి తెస్తుంది.
593
00:32:41,585 --> 00:32:45,130
ఆమె అనుమానం ప్రకారం ఆండ్రియా గ్రీన్
కనీసం ఎనిమిది హత్యలు చేసింది,
594
00:32:45,130 --> 00:32:48,634
ఆమెను అత్యంత క్రూర
ఆడ సీరియల్ కిల్లర్‌లలో చేరుస్తుంది.
595
00:32:50,094 --> 00:32:53,222
హ్యూస్టన్ ఇంకా నాష్‌విల్ పీడీ
తమ హత్యా కేసులను తిరిగి తెరిచారు.
596
00:32:53,222 --> 00:32:57,685
లిటిల్ రాక్ పీడీ కూడా
తమ కేసును తిరిగి తెరుస్తుంది.
597
00:32:58,727 --> 00:33:04,733
{\an8}ఆండ్రియా గ్రీన్ అన్ని కేసులలో
అనుమానితురాలు అయింది.
598
00:33:06,485 --> 00:33:07,403
{\an8}ఏం తీస్తున్నావు?
599
00:33:07,403 --> 00:33:08,320
{\an8}అమెజాన్ స్టూడియోస్‌లో
ప్రస్తుతం ఆండ్రియా కథ పైన సిరీస్.
600
00:33:08,320 --> 00:33:11,782
{\an8}నేను దర్శకత్వం వహిస్తున్నాను
ఈ షోలో క్లోయి మరియు డామ్సన్...
601
00:33:11,782 --> 00:33:12,700
{\an8}సామ్యూల్ ఎల్. జాక్సన్‌పై డొ ఫిష్‌బాక్:
'ఇది స్టార్ స్ట్రక్ కావాల్సిన సమయం కాదు'
602
00:33:12,700 --> 00:33:13,909
{\an8}అండ్రియా గ్రీన్ మర్డర్స్ హక్కులను కొనుగోలు
చేసిన డొనాల్డ్ గ్లోవర్, జెనిన్ నేబర్స్
603
00:33:13,909 --> 00:33:16,495
{\an8}...డామ్ ఫిష్‌బాక్.
పనిలో ఉంది. బాగా జరుగుతుంది.
604
00:33:16,787 --> 00:33:22,459
{\an8}ఆండ్రియా గ్రీన్ గురించి తెలిస్తే,
901-582-8002ను సంప్రదించండి
605
00:34:21,685 --> 00:34:23,687
సబ్‌టైటిల్ అనువాద కర్త
బిందు మాధవి
606
00:34:23,687 --> 00:34:25,773
{\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్
సమత