1 00:00:05,965 --> 00:00:08,634 ఇది కాల్పనికం కాదు. 2 00:00:08,634 --> 00:00:11,637 జీవిత లేదా మృత వాస్తవ వ్యక్తులకు, 3 00:00:11,637 --> 00:00:15,599 లేదా సంఘటనలకు పోలి ఉంటే అది ఉద్దేశ్యపూర్వకమే. 4 00:00:15,599 --> 00:00:19,186 హ్యూస్టన్, టెక్సాస్. మే 2018. 5 00:00:19,311 --> 00:00:21,689 కొద్ది రోజుల క్రితం ఒక రహస్యం విన్నాను. 6 00:00:21,689 --> 00:00:25,443 ఈరోజు పొద్దున్న దానిని ట్విట్టర్‌లో చూసాను కనుక అదిక రహస్యం కాదేమో. 7 00:00:25,443 --> 00:00:28,654 -ఏం రహస్యం? -ఎవరో నాజా ముఖం కొరికారు. 8 00:00:30,990 --> 00:00:35,161 అవును. అది ఆమె భర్త కాషే తదనంతర పార్టీలో జరిగిందటగా. 9 00:00:36,328 --> 00:00:42,084 అవును, నేను అప్పుడు టొరంటోలో ఉన్నాను, కానీ నాకు చాలా సందేశాలు వచ్చాయి. 10 00:00:42,084 --> 00:00:44,378 -నువ్వు జెన్నీ అక్కడ లేరా? -విషాదం, లేము. 11 00:00:44,378 --> 00:00:46,714 నన్ను పిలవకపోవటం సంతోషం అనిపించింది. 12 00:00:46,714 --> 00:00:50,801 -హే. -హలో. ఏం కావాలి? 13 00:00:53,387 --> 00:00:56,474 రాత్రి బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. కొత్త స్క్రీనా? 14 00:00:57,933 --> 00:01:00,144 ఫోన్. పని చేయట్లేదు. 15 00:01:00,478 --> 00:01:02,354 సరే. అలాగే, అలాగే. 16 00:01:02,354 --> 00:01:05,065 నా పేరు కెన్నీ. కలవటం బావుంది. నీ పేరేంటి? 17 00:01:06,066 --> 00:01:08,486 మరిస్సా. జాక్సన్. 18 00:01:08,652 --> 00:01:11,030 సరే మరి, మరిస్సా జాక్సన్, కలవటం బావుంది. 19 00:01:13,741 --> 00:01:17,369 -సరే. దయచేసి, నీ ఐడీ చూపిస్తావా? -ఇంటిలో వదిలేసాను. 20 00:01:17,661 --> 00:01:20,331 సరే. సరే మరి. నీ ఫోన్ నెంబరేంటి మరి? 21 00:01:22,500 --> 00:01:27,922 713-082-2291. 22 00:01:30,132 --> 00:01:31,634 సరే మరి. 23 00:01:32,885 --> 00:01:35,137 ఈ ఖాతా పాస్‌వర్డ్ ఉందా? 24 00:01:39,767 --> 00:01:42,937 నువ్వేదో ఇబ్బందిలో ఉన్నట్టున్నావు. సోదరికి సహాయం చేస్తానుండు. 25 00:01:42,937 --> 00:01:44,688 సరే. ఒక్క క్షణం. 26 00:01:47,358 --> 00:01:52,154 సరే, ఇక్కడ ఈ నెంబర్‌ని హారిస్ జాక్సన్ నిష్క్రియం చేసారనుంది. 27 00:01:58,869 --> 00:02:02,122 -ఫోన్ ఆఫ్ చేసాడా? -అవును. 28 00:02:02,248 --> 00:02:07,294 ఇంకా ఈ నెంబర్ తిరిగి కేటాయిస్తారట 29 00:02:08,295 --> 00:02:11,757 - 10 రోజులలో. -ఏంటి? కానీ ఈ ఫోన్ నాది కదా. 30 00:02:11,757 --> 00:02:16,053 ఇక్కడ రాసిన దాని ప్రకారం ఈ ఫోన్ నీది కాదు. 31 00:02:16,220 --> 00:02:18,472 హారిస్ జాక్సన్ నీ బంధువా? 32 00:02:25,813 --> 00:02:27,940 నాకు ఈ ఫోన్ పని చేయాల్సిందే. 33 00:02:30,234 --> 00:02:33,946 చూడు, కుటుంబ రాజకీయం, అర్థమైంది. నేను అవన్నీ అనుభవించాను. 34 00:02:34,530 --> 00:02:36,866 కానీ నువ్వు అతనితోనే మాట్లాడాలి. 35 00:02:39,326 --> 00:02:40,202 విను. 36 00:02:43,289 --> 00:02:45,541 నువ్వు ఈ ఫోన్‌ని తిరిగి ఆన్ చేయాలి. 37 00:02:46,584 --> 00:02:50,838 ఇందులో చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. చాలా ముఖ్యమైనవి. 38 00:02:52,506 --> 00:02:55,759 -అంటే, అన్నీ ఇంకా ఉన్నాయిగా. -ఇది పని చేయాలి. 39 00:02:57,845 --> 00:03:01,307 అంటే, నేను చేయలేను, కానీ నీకోసం జాక్సన్ గారికి కాల్ చేస్తాను. 40 00:03:01,891 --> 00:03:03,350 జాక్సన్ గారికి కాల్ చేయకు. 41 00:03:06,520 --> 00:03:10,065 ఒకటి చెప్పనా? ఇదంతా ఏంటో తేడాగా ఉంది. 42 00:03:15,362 --> 00:03:18,824 ఏదీ సరిగ్గా లేదు. క్షమించు. మీకు సహాయం చేయలేను మేడమ్. 43 00:03:19,575 --> 00:03:21,619 చేయలేవా, చేయవా? 44 00:03:26,582 --> 00:03:31,462 ఇది గంభీరంగా ఉంది. ఇక మిమ్మల్ని వెళ్లిపోమని చెప్పాలి. క్షమించండి. 45 00:03:36,383 --> 00:03:39,511 స్వార్మ్ 46 00:03:57,196 --> 00:04:02,618 ద రన్నింగ్ స్కేర్డ్ 2 టూర్ 47 00:04:02,618 --> 00:04:03,577 ఆగు. 48 00:04:05,913 --> 00:04:06,747 డ్రే? 49 00:04:08,582 --> 00:04:12,795 ఓరి దేవుడా. డ్రే. దేవుడా. 50 00:04:20,177 --> 00:04:23,305 -నాజాను కొరికింది ఎవరో తెలుసా? -తెలుసేమో. 51 00:04:24,181 --> 00:04:27,184 తెలుసేమో? "తెలుసేమో" ఏంటి? అదేంటి? తెలుసేమోనా? 52 00:04:29,812 --> 00:04:34,525 నీ ఉద్దేశ్యం నాకు అర్థమైంది. కంగారేం లేదు, నేను రాబడతాను అంతా. 53 00:04:34,775 --> 00:04:37,653 -ప్రఖ్యాత వ్యక్తా? -సమాధానానికి నిరాకరిస్తున్నాను. 54 00:04:39,113 --> 00:04:42,324 సరే. కానీ ఇప్పుడైతే నాకు కోపంగా ఉంది. అలా ఎవరు చేస్తారసలు? 55 00:04:42,908 --> 00:04:45,327 ఆ అందగత్తె ముఖాన్ని ఎవరు కొరుకుతారు? 56 00:04:45,452 --> 00:04:49,164 -పాప, అరే. తను నాజా. -సారీ. కాఫీకి లైన్ పెద్దగా ఉంది. 57 00:04:49,164 --> 00:04:52,543 కానీ నీకు తినడానికి తెచ్చాను. ఎక్కువ సాస్ కూడా వేయించాను. 58 00:04:54,211 --> 00:04:55,421 ఎలా ఉన్నావు, పాప? 59 00:04:57,214 --> 00:05:01,427 -ఇక్కడ పని చేస్తున్నావా? మంచిది. -అవును. పర్వాలేదు. 60 00:05:02,302 --> 00:05:06,557 ఇప్పుడు షార్ప్స్‌టౌన్ మాల్ సోదిగా ఉంది... ఇక్కడ జీతం సరిగ్గా ఇస్తారు. 61 00:05:08,892 --> 00:05:11,937 అయితే, తిరిగి వచ్చి ఎంత కాలమైంది? హఠాత్తుగా వదిలేసావు. 62 00:05:12,604 --> 00:05:17,985 కొద్ది రోజుల కోసమే వచ్చాను ఆ తరువాత వేరే పనులు చూసుకోవాలి. 63 00:05:18,694 --> 00:05:21,447 -ఎక్కడికి వెళ్లావు? -అలా తిరుగుతున్నానంతే. 64 00:05:23,115 --> 00:05:27,202 నాకూ తిరగటానికి డబ్బుంటే బావుండు. నువ్వు బావున్నావు. 65 00:05:28,287 --> 00:05:32,082 -ధన్యవాదాలు. నువ్వు చాలా వేరుగా ఉన్నావు. -పాపా, ఊరుకో. 66 00:05:32,082 --> 00:05:35,502 లావెక్కాను. అనవచ్చు. పాప పుట్టింది. 67 00:05:35,878 --> 00:05:39,465 -నిజంగా? -అతను ఎలీఫ్ క్రూలో భాగం. 68 00:05:40,758 --> 00:05:44,178 నిజానికి, ఖలీద్ అన్న, తలీబ్. 69 00:05:44,887 --> 00:05:46,972 -ఖలీబ్‌కు అన్న ఉన్నాడా? -అవును. 70 00:05:48,348 --> 00:05:49,725 అంత్యక్రియలలో కలిసావు. 71 00:05:51,310 --> 00:05:55,481 నువ్వు అంత్యక్రియల నుండి వెళ్లటం చూసాము. 72 00:05:56,940 --> 00:05:58,150 అంతా కుశలమేగా? 73 00:06:00,069 --> 00:06:02,988 -అవును. -జీవితం ఆగదుగా. 74 00:06:06,075 --> 00:06:08,494 పాప, నా చనుమొనలు చంపేస్తున్నాయి. 75 00:06:08,786 --> 00:06:11,246 టైం సరిపోక పాలివ్వటం మానేసాను, 76 00:06:11,747 --> 00:06:15,042 కానీ నా స్తనాలు పిచ్చ కోపంగా ఉన్నాయి. అరే. 77 00:06:24,968 --> 00:06:28,097 {\an8}సరే, మరిస్సా పచ్చ వేయించుకున్నాను. 78 00:06:28,847 --> 00:06:31,225 తనకు నా స్తనాలు ఇష్టం, అందుకే వేయించాను. 79 00:06:33,352 --> 00:06:36,021 ఆమె చనిపోయినప్పుడు నేను ఏడ్చాను. 80 00:06:37,898 --> 00:06:42,611 అంతా వేర్వేరుగా ప్రవర్తిస్తారేమో. నువ్వు పారిపోవాల్సి వచ్చినట్టు. 81 00:06:43,904 --> 00:06:47,908 -అవును. -నిజంగా, నువ్వసలు ఏం చేస్తున్నావు? 82 00:06:47,908 --> 00:06:50,953 అందంగా స్టైలిష్‌గా తయారయ్యి వచ్చావు. ఎక్కడికి పోయావు? 83 00:06:50,953 --> 00:06:53,413 తిరుగుతున్నానంతే, ఇక ఎల్ఏలో స్థిరపడతాను. 84 00:06:53,705 --> 00:06:56,375 -అబ్బో. అక్కడేం చేస్తున్నావు? -అదీ ఇదీ అన్నీ. 85 00:07:00,462 --> 00:07:03,048 బావుంది. నువ్వు చెప్పక్కరలేదు. 86 00:07:09,930 --> 00:07:10,848 అది అంటే, 87 00:07:11,557 --> 00:07:17,062 హ్యూస్టన్ వదిలేస్తానని మరిస్సాకు మాటిచ్చాను. 88 00:07:18,355 --> 00:07:22,693 నేను మేకప్ వేయటం మొదలుపెట్టాను. మరిస్సా నాకు నేర్పించినవన్నీ చేసాను. 89 00:07:23,819 --> 00:07:27,114 నాకు డ్రామా క్వీన్ నెంబర్‌ దొరికింది, 90 00:07:27,114 --> 00:07:30,784 ఆమెకు ఏం జరిగిందో చెప్పాను, తను జాలి పడింది, 91 00:07:30,784 --> 00:07:34,788 ఆమె సహాయకురాలికి ‌సహాయకురాలిలాగా ఉంచింది. 92 00:07:36,123 --> 00:07:39,126 తరువాత కొన్ని రోజులు అట్లాంటాలో, 93 00:07:39,126 --> 00:07:43,338 ఆమె పర్యటిస్తుంటే, 94 00:07:43,589 --> 00:07:47,801 మధ్యమధ్యలో నేను ఆమె స్నేహితులకు మేకప్ అదీ వేసాను. 95 00:07:48,594 --> 00:07:52,890 అంతలో అందులో ఒకరు 96 00:07:54,474 --> 00:07:56,435 నన్ను పార్టీకి పిలిచారు. 97 00:07:58,687 --> 00:08:01,565 ముందు అదెవరి ఇల్లో నాకు తెలియలేదు, 98 00:08:03,483 --> 00:08:06,778 ఆ తరువాత నేను ఆంజీ హుటన్‌ను కలిసాను. 99 00:08:08,113 --> 00:08:10,532 నోర్మూసుకో. నాజా తల్లా? 100 00:08:11,200 --> 00:08:15,245 అవును. తను చాలా మంచిది. 101 00:08:16,288 --> 00:08:20,876 ఇక తనూ... నేను స్నేహితులమయ్యాం. నేను సరదాగా ఉంటానంటుంది, 102 00:08:20,876 --> 00:08:24,504 తను ఎప్పుడూ అంటూనే ఉంటుంది, "నువ్వు నా కూతురిలాగే ఉంటావు. 103 00:08:24,504 --> 00:08:26,215 "నువ్వు తనను కలవాల్సిందే" అని. 104 00:08:26,423 --> 00:08:31,178 తరువాత తనకు మరిస్సా గురించి చెపితే 105 00:08:31,178 --> 00:08:33,305 తను అస్సలు నమ్మలేదు. 106 00:08:33,931 --> 00:08:36,683 తరువాత తన నెంబర్‌ ఇచ్చింది 107 00:08:38,018 --> 00:08:42,481 తరువాత రోజు కాల్ చేయమని. నేను చేసాను. 108 00:08:43,440 --> 00:08:46,652 తను ఫోన్ ఎత్తి అంది, 109 00:08:46,860 --> 00:08:49,947 "ఈ విలాసవంతమైన భోజనం చేసే చోటులో కలువు," అని. 110 00:08:51,281 --> 00:08:56,703 నేను అక్కడకు వెెెళ్ళాక, బల్ల దగ్గరకు వెళితే నాజా కూర్చుని ఉంది. 111 00:08:58,872 --> 00:09:02,626 తను నాజా. మెరిసిపోతోంది. 112 00:09:04,169 --> 00:09:06,588 మెరిసిపోతోంది, నాకు అది తెలుస్తోంది. 113 00:09:08,340 --> 00:09:13,720 తను తిరిగి అంది కదా, "అదిగో తను వచ్చేసింది," 114 00:09:14,972 --> 00:09:18,767 అలా చెప్పి గట్టిగా వాటేసుకుంది. 115 00:09:19,810 --> 00:09:23,647 నన్ను అంత బాగా ఎవరూ హత్తుకోలేదు. 116 00:09:27,901 --> 00:09:32,990 తరువాత అంది కదా, "మనకు పరిచయం ఉన్నట్టుంది. 117 00:09:34,783 --> 00:09:37,077 "మనకు ఏదో బంధం ఉన్నట్టుగా" అని. 118 00:09:38,787 --> 00:09:41,248 అలా గంటలకొద్దీ మాట్లాడుకున్నాం. 119 00:09:41,665 --> 00:09:45,127 అక్కడకు పొద్దున్న 11 కు వెళితే, సాయంత్రం 4 కి బయటపడ్డాను. 120 00:09:45,335 --> 00:09:49,047 మేము నవ్వుతూనే ఉన్నాం, వాళ్లు మిమోసాలు తెస్తూనే ఉన్నారు 121 00:09:49,464 --> 00:09:51,466 మేము నవ్వుతూనే ఉన్నాం. 122 00:09:52,467 --> 00:09:58,432 ఇప్పుడు, గత కొన్ని నెలలుగా ఆమె తల్లికి మేకప్ చేస్తున్నాను. అవును. 123 00:09:59,725 --> 00:10:05,314 చాలా బావుందది. కల సాకారం అయింది. 124 00:10:14,865 --> 00:10:17,534 అంటే, నువ్వు ఏదో సాధిస్తావని నాకెప్పుడో తెలుసు. 125 00:10:18,452 --> 00:10:22,080 నేననుకొనే దానిని, "తను విచిత్రమే కానీ, తనలో ఏదో ఉందని." 126 00:10:25,250 --> 00:10:27,210 మరిస్సా చాలా గర్వపడుతుంది. 127 00:10:29,171 --> 00:10:30,005 తెలుసు. 128 00:10:35,469 --> 00:10:36,303 తెలుసు. 129 00:11:39,533 --> 00:11:42,452 ద జాక్సన్స్ 130 00:14:05,929 --> 00:14:06,763 హే. 131 00:14:21,403 --> 00:14:25,323 మంచిదానివి. హే, ఓటిస్. రా. 132 00:14:31,121 --> 00:14:34,291 హాయ్. నువ్వు లావెక్కావు. హే, బడ్డీ. 133 00:14:34,833 --> 00:14:39,087 హాయ్, పెద్దోడా. మనం స్నేహితులమేగా. హాయ్. మనం ఇంకా స్నేహితులమే. 134 00:15:45,779 --> 00:15:48,573 "ఎక్సోడస్ 20:11 - ఆరు రోజులలో దేవుడు స్వర్గాన్ని భూమిని ఏర్పరిచాడు." 135 00:15:48,573 --> 00:15:50,700 ఆత్మ శాంతి కలుగుగాక హారీస్ నథానియల్ జూ., ఆరు రోజుల వయస్సు 136 00:16:11,638 --> 00:16:13,306 అమెచ్యూర్ బెస్ట్ బన్స్ పోటీ వివరాలు లోపల 137 00:16:50,885 --> 00:16:54,139 ఏం పర్వాలేదు. ఎక్కువ రేటు పలకటానికి అలా చేస్తున్నారంతే. 138 00:16:54,389 --> 00:16:57,350 లేదు. నువ్వు ఇంకేదన్నా ప్రయత్నించవచ్చుగా. 139 00:16:58,601 --> 00:17:00,353 వేరేదా? భోజనం నచ్చిందన్నానుగా. 140 00:17:00,353 --> 00:17:02,814 -సరే. -అది కాదు విషయం. మెనూనే. 141 00:17:02,814 --> 00:17:08,528 సరే. అంటే, నా సాల్మన్ రుచిగా ఉంది. అంతే చెప్పగలను. ప్యాకేజీ వచ్చింది. 142 00:17:10,780 --> 00:17:13,283 -ఇందులో ఏముంది? -కేశాల ఉత్పత్తులేవో. 143 00:17:13,450 --> 00:17:15,535 ప్రతిరోజూ నీకు ఏదో ఒకటి వస్తుంది. 144 00:17:15,535 --> 00:17:18,121 అంటే, దీనికోసం ఎదురుచూస్తున్నా, వచ్చింది. 145 00:17:18,747 --> 00:17:22,083 తెలుసుగా, నీ కుక్కలు నా మొక్కలను నీళ్లతో కుళ్లబెడుతున్నాయి. 146 00:17:22,083 --> 00:17:25,503 -ఏది? రికార్డోనా? -కాదు, ఇంకొకటి. 147 00:17:28,006 --> 00:17:29,507 నేను తరువాత చూసుకుంటానులే. 148 00:17:35,680 --> 00:17:37,182 అక్కడ పైన లైటు వేసి వదిలేసావు. 149 00:17:38,892 --> 00:17:42,020 -ఏం చేసాను? -హనీ, లైట్ ఆపటం మరిచిపోయావు. 150 00:17:44,022 --> 00:17:47,108 {\an8}...ప్రెసిడెంట్ డబ్బులు అందాయా అని వేరేవాళ్లను అడిగితే, 151 00:17:47,108 --> 00:17:49,611 {\an8}ప్రెస్ సెక్రటరీ సారా సాండర్స్ తనకేమీ తెలియదనింది. 152 00:17:49,611 --> 00:17:50,653 {\an8}జులియానీ: 'అవసరమైతే సరే' 153 00:17:50,653 --> 00:17:53,239 రూడీ జులియానీ కూడా అడిగాడు ప్రెసిడెంట్ 154 00:17:53,239 --> 00:17:55,950 ఐదవ సవరణను రష్యా విచారనలో కోరతారా అని. 155 00:17:55,950 --> 00:17:57,994 అతను దానిని నిరాకరించలేదు. 156 00:17:57,994 --> 00:18:02,540 మి. ట్రంప్, మీకు గుర్తుందా, నేరస్తులే సమాధానం నిరాకరణ కోరుతారని పదే పదే అన్నారు. 157 00:18:03,708 --> 00:18:07,420 సరే. గతకాలపు జ్ఞాపకంలాగా... 158 00:18:07,587 --> 00:18:08,588 ఆండ్రియా. 159 00:18:16,513 --> 00:18:17,555 అతనెక్కడ? 160 00:18:19,057 --> 00:18:20,141 పైనున్నాడు. 161 00:18:21,684 --> 00:18:23,520 పని పూర్తి చేయటానికి వచ్చావు, కదా? 162 00:18:28,233 --> 00:18:31,027 మామూలుగా ఉన్నావే. 163 00:18:33,363 --> 00:18:34,405 నీకే మంచిది. 164 00:18:37,033 --> 00:18:38,368 మరిస్సా ఫోన్. 165 00:18:40,411 --> 00:18:43,456 -దానిని తిరిగి ఆన్ చెయ్యి. -అవన్నీ నేను చూసుకోను. 166 00:18:43,706 --> 00:18:47,126 -హారిస్‌తో మాట్లాడుకో. -అంటే, మరి, నీతో మాట్లాడుతున్నానుగా. 167 00:18:48,837 --> 00:18:52,382 లేదు, నువ్వు మాట్లాడట్లేదు. అతనితోనే తేల్చుకో. 168 00:18:53,049 --> 00:18:56,344 నువ్వు చేసిన నష్టం కన్నా ఇంకా ఎక్కువేం చేయలేవు. 169 00:18:58,388 --> 00:19:02,392 చూడు. దయచేసి ఫోన్ ఆన్ చెయ్యి అంతే. 170 00:19:03,059 --> 00:19:05,270 దయచేసి, పోన్. 171 00:19:10,400 --> 00:19:12,735 తుపాకీ కింద పెట్టు. 172 00:19:21,411 --> 00:19:24,038 -తనను కాల్చేస్తాను. -లేదు, కాల్చలేదు. 173 00:19:24,539 --> 00:19:30,420 పాపా, ఇది టెక్సాస్. నిన్ను కాల్చేసి నీ శవం మీద కూర్చొని బీర్ తాగుతాను. 174 00:19:31,379 --> 00:19:36,509 ఇంకొక్కసారి చెపుతున్నానంతే. తుపాకీ కింద పెట్టు. 175 00:19:51,107 --> 00:19:54,110 నీ చేతులు పైకెత్తి వంటింటి వైపు నడువు. 176 00:19:59,157 --> 00:20:01,117 చేతులు పైకెత్తు! 177 00:20:22,347 --> 00:20:25,475 -ఇక్కడికి ఎందుకు వచ్చావు? -మరిస్సా ఫోన్ గురించట. 178 00:20:26,517 --> 00:20:28,645 -ఫోనా? -దానిని ఆన్ చెయ్యి అంతే. 179 00:20:30,021 --> 00:20:33,149 -అసలెందుకు వచ్చావు? -ఫోన్. 180 00:20:34,192 --> 00:20:38,988 నువ్వు మరీ తేడా. తెలుసుగా? నువ్వు ఒంటరివి కనుక ఇక్కడికి వచ్చావా? 181 00:20:42,533 --> 00:20:45,578 చెప్పానా, తను తిరిగి వస్తుందని. 182 00:20:46,913 --> 00:20:49,874 తను మనల్ని కలిసేది అంత్యక్రియల్లోనే ఆఖరిసారి కాదని తెలుసు. 183 00:20:50,375 --> 00:20:52,043 అక్కడే చంపేయాల్సింది నిన్ను. 184 00:20:53,378 --> 00:20:57,131 మరిస్సాను చంపేసావు. నువ్వే లేకపోతే తను ఈరోజు ఇక్కడ మాతో ఉండేది. 185 00:20:57,131 --> 00:21:00,885 తను నా కుటుంబం కూడా. అంత్యక్రియల నుండి పొమ్మనటానికి నీకు హక్కే లేదు. 186 00:21:11,896 --> 00:21:15,650 మాతో ఎన్నిసార్లు అబద్ధమాడింది? నీ అద్దె కట్టే విషయంలో? 187 00:21:18,069 --> 00:21:20,989 -మేము ఒకరినొకరం చూసుకున్నాం. -సోది. 188 00:21:25,660 --> 00:21:28,454 ఇదెందుకు ఇలా జరిగిందా అని చాలా ఆలోచించాను. 189 00:21:28,579 --> 00:21:31,374 అప్పుడే తెలిసింది ఇది పరిహారం అని. 190 00:21:31,666 --> 00:21:34,794 అమ్మకు బాగాలేదు, మా డబ్బంతా డాక్టర్లకే పోసాము. 191 00:21:35,294 --> 00:21:38,089 మా కొడుకు చనిపోయాక, వ్యాపారం మూలనపడింది. 192 00:21:39,215 --> 00:21:43,970 ఇక నువ్వు వచ్చావు, తలుపు దగ్గరకు వచ్చిన లక్ష్మిలా. 193 00:21:44,637 --> 00:21:48,224 ఆ డబ్బు తీసుకోవటమే నేను చేసిన అతి పెద్ద తప్పు. 194 00:21:49,142 --> 00:21:52,729 నువ్వు అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు దయ్యం వస్తుందని అంటారు. 195 00:21:53,312 --> 00:21:56,232 కానీ వాళ్లు చెప్పనిది నీ అత్యంత హీన స్థితిలో, 196 00:21:56,983 --> 00:21:59,193 అది నీ పక్కనే ఉంటుందని. 197 00:22:01,988 --> 00:22:03,531 పెట్రీషియా, పక్క గదికి వెళ్లు. 198 00:22:08,036 --> 00:22:11,581 అటు తిరుగు. తిరగమని అన్నాను! 199 00:22:21,758 --> 00:22:26,137 సోదిదానా! పెట్రీషియా, పైకి వచ్చింది! చూసుకో! 200 00:22:27,180 --> 00:22:30,099 పెట్రీషియా, బయటకు వెళ్లి నేను చెప్పేదాకా తిరిగి రాకు. 201 00:22:35,146 --> 00:22:36,773 పెట్రీషియా, కుక్కను పట్టుకో. 202 00:22:38,149 --> 00:22:41,611 కదులు! గది నుండి బయటకు పో! 203 00:22:43,154 --> 00:22:44,155 నిన్ను చంపేస్తాను. 204 00:23:18,106 --> 00:23:20,024 దీని నోరు మూయించు! 205 00:23:23,111 --> 00:23:25,404 నీ తలలో తూటా కాలుస్తాను. 206 00:23:26,531 --> 00:23:28,699 ఈ తలుపు విరగగొట్టలేననా? 207 00:23:28,699 --> 00:23:30,743 గది నుండి బయటకు రా! 208 00:23:31,452 --> 00:23:33,246 తలుపు తెరువు! 209 00:23:42,046 --> 00:23:43,172 ఇంకో దారి లేదు! 210 00:23:55,351 --> 00:23:56,602 ఎక్కడున్నావు? 211 00:24:03,276 --> 00:24:05,486 ఈ కుటుంబం నుండి దోచిన డబ్బు చాలదా? 212 00:24:07,363 --> 00:24:10,491 నా కూతురిని చంపావు! నిన్ను చంపేస్తాను! 213 00:24:14,120 --> 00:24:16,622 మళ్లీ వచ్చావంటే, నీ తల పేల్చేస్తాను! 214 00:24:18,708 --> 00:24:20,668 నిన్ను చంపేస్తాను, సన్నాసిదానా! 215 00:24:21,544 --> 00:24:25,715 పరిగెత్తు. పరిగెత్తుతూనే ఉండు. పోలీసులను పిలుస్తున్నాను. 216 00:24:29,594 --> 00:24:30,803 ఎవరన్నా విన్నారా? 217 00:24:34,390 --> 00:24:35,224 పరిగెత్తు! 218 00:24:36,851 --> 00:24:39,270 నన్ను చంపబోయాడు! 219 00:24:40,855 --> 00:24:43,107 నన్ను చంపబోయాడు! 220 00:24:48,738 --> 00:24:51,782 నీ ముఖం మళ్లీ చూడాలని లేదు! తిరిగి రాకు! 221 00:25:01,667 --> 00:25:04,545 నాశనమవుతావు, డ్రే! నరకానికి పోతావు! 222 00:25:08,716 --> 00:25:12,637 పాప, బై 223 00:26:04,563 --> 00:26:06,565 సబ్‌టైటిల్ అనువాద కర్త బిందుమాధవి 224 00:26:06,565 --> 00:26:08,651 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత