1 00:00:05,965 --> 00:00:09,593 నాజాను కొరికిన హానిబాల్ ఎవరని ఇంటర్నెట్‌లో సిద్ధాంతాల వెల్లువ. 2 00:00:09,593 --> 00:00:10,511 నాజాను ఎవరు కొరికారు? అనుమానితుల జాబితా (నమ్మలేనివారి జాబితా) 3 00:00:10,511 --> 00:00:12,888 పెద్ద పళ్ల బెక్కీ. కుట్టేస్తాము. 4 00:00:12,888 --> 00:00:15,307 నాజాను గెలికితే, స్వార్మ్‌ను గెలికినట్టే. 5 00:00:15,307 --> 00:00:16,434 -నాజా... -నాజా... 6 00:00:16,434 --> 00:00:18,853 ...చెత్తదానా నాజాని తాకాలని చూసావంటేనా? 7 00:00:18,853 --> 00:00:20,688 నాజాను కొరికినవాళ్లు సన్నాసులు. 8 00:00:20,688 --> 00:00:23,441 ఆ రాబర్ట్ మ్యూలర్‌ను ఫోన్‌లోకి తీసుకురండి! 9 00:00:23,441 --> 00:00:25,860 నీ స్పెషల్ కౌన్సిల్‌తో పనికివచ్చేది చెయ్యి. 10 00:00:25,860 --> 00:00:28,571 ఇది కాల్పనికం కాదు. 11 00:00:28,571 --> 00:00:32,533 జీవిత లేదా మృత వాస్తవిక వ్యక్తులకు, 12 00:00:32,658 --> 00:00:35,578 లేదా సంఘటనలకు పోలి ఉంటే అది ఉద్దేశ్యపూర్వకమే. 13 00:00:35,578 --> 00:00:38,998 మాంచెస్టర్, టెన్నిసీ ఏప్రిల్ 2018. 14 00:01:16,494 --> 00:01:17,661 లైసెన్స్. 15 00:01:21,832 --> 00:01:22,958 ఒక్క క్షణం. 16 00:01:38,682 --> 00:01:41,685 -ఇదెవరి కారు? -మా అమ్మ కారు. 17 00:01:54,406 --> 00:01:58,702 కిటికీల టింట్ కొంచెం ఎక్కువగా ఉంది. ఆమెకు చెప్పు సరి చేసుకోవాలని. 18 00:02:00,788 --> 00:02:04,250 టెక్సాస్‌కు చాలా దూరం ఉంది. అది దూర ప్రయాణం. 19 00:02:05,543 --> 00:02:06,544 అవును. 20 00:02:08,504 --> 00:02:11,298 ఈ టౌన్‌కి సంగీత వేడుకకు కోసం వచ్చావనుకుంటా. 21 00:02:11,549 --> 00:02:14,385 అవును. నాజాను కలవాలి. 22 00:02:14,844 --> 00:02:17,680 అవును, బానరూ కోసం చాలామంది వచ్చారు. 23 00:02:18,806 --> 00:02:20,474 ఎక్కడికి వెళ్లాలో తెలుసా? 24 00:02:21,642 --> 00:02:25,729 -అవును. నా హోటల్‌కు అంతే. -ఎక్కడుంటున్నావు? ఫెయిర్‌బాంక్స్ హోటల్? 25 00:02:29,984 --> 00:02:31,902 చూసావా, ఫెయిర్‌వ్యూ హోటల్ అనాలి. 26 00:02:33,904 --> 00:02:35,364 ఎప్పుడూ తప్పే అంటాను. 27 00:02:37,408 --> 00:02:39,034 అవును. అదే అది. 28 00:02:41,203 --> 00:02:42,872 అది చాలా మంచి చోటు. 29 00:02:47,126 --> 00:02:51,422 సరే, నేను నీ వెనుకే వస్తాను. భద్రంగా గమ్యం చేరేలా చూస్తాను. 30 00:03:54,443 --> 00:03:58,197 మంచి ఎంపిక. నాకు కూడా అవి ఇష్టం. 31 00:04:00,199 --> 00:04:01,492 సరే. మన్నించు. 32 00:04:50,290 --> 00:04:52,835 -నీకోసం వాడిని పంపించేసాను. -ఏం చెప్పావు? 33 00:04:53,544 --> 00:04:56,380 అతను ఒక నల్ల యువతిని వేధిస్తున్నాడని అన్నాను. 34 00:04:56,755 --> 00:05:00,676 నాకు చాలా ఇన్‌స్టాగ్రాం ఫాలోయర్లున్నారు, అందులో పోస్ట్ చేస్తానన్నాను. 35 00:05:01,885 --> 00:05:04,013 బానరూకి రావటం మొదటిసారా? 36 00:05:05,431 --> 00:05:06,640 అది నీకెలా తెలిసింది? 37 00:05:07,016 --> 00:05:10,019 నువ్వు యువతివి. పెద్దదానిలా బట్టలు వేసుకోలేదు. 38 00:05:10,519 --> 00:05:12,688 -హోటల్‌లో ఉంటున్నావా? -లేదు. 39 00:05:12,938 --> 00:05:15,566 నేను అలా ఏదన్నా... తెలియదు. 40 00:05:15,566 --> 00:05:17,901 ఈ వారం నా కారులోనే పడుకోవాలిక. 41 00:05:17,901 --> 00:05:21,822 ఏంటి? వద్దు, అలా చేయకు. మా ఇల్లు దగ్గరే, చాలా పెద్దది. 42 00:05:22,906 --> 00:05:26,160 మాజీ వారాలమ్మాయిగా చెపుతున్నాను, నేను రుణం తీర్చుకోవాలి. 43 00:05:28,787 --> 00:05:30,330 -పర్వాలేదు. -అరే. 44 00:05:30,330 --> 00:05:33,834 బానరూకి మొదటిసారి వచ్చావు. ఇక్కడి తొలి అనుభవాన్ని 45 00:05:33,834 --> 00:05:37,755 కారులో పడుకున్నట్టుగా అయితే ఊహించి ఉండవుగా. కదా? 46 00:05:38,839 --> 00:05:41,925 చూడు, నేను సైకోని కాదు. నేనూ నా స్నేహితులంతే, 47 00:05:41,925 --> 00:05:45,929 నీకు అవసరం అనిపిస్తుంది. సరే గానీ, నా పేరు క్రికెట్. 48 00:05:47,931 --> 00:05:48,932 సరే. 49 00:05:54,646 --> 00:05:56,065 నీతో మాట్లాడటం నచ్చింది. 50 00:06:10,120 --> 00:06:11,121 హే. 51 00:06:13,707 --> 00:06:16,085 వేడుకకు మీ ఇల్లు ఎంత దూరం? 52 00:06:22,508 --> 00:06:26,386 స్వార్మ్ 53 00:06:59,294 --> 00:07:01,255 -హే. -తిరిగి వచ్చేసారు. 54 00:07:01,255 --> 00:07:04,675 -టౌన్‌లో కొత్తగా పరిచయం. -అమోఘం. 55 00:07:04,883 --> 00:07:07,886 సేలం, ఆ కుర్చీలు అలా బయటపెడతావా? 56 00:07:07,886 --> 00:07:11,348 -అలాగే. -నేను తీసుకు వస్తాను. సరే. 57 00:07:13,851 --> 00:07:16,603 హాయ్. నా పేరు ఇవా. 58 00:07:17,688 --> 00:07:18,730 స్వాగతం. 59 00:07:26,780 --> 00:07:29,449 -ఇక్కడే ఉంటావా? -లేదు. 60 00:07:30,492 --> 00:07:34,079 అంటే పూర్తిగా కాదు. మా స్నేహితురాలు ఆశ్రయం ఇచ్చింది. 61 00:07:34,872 --> 00:07:37,624 మా అక్క ఈ ఇంటిని డిజైన్ చేసింది. 62 00:07:38,041 --> 00:07:41,879 ఇక్కడ ఉండటం జ్ఞాపకం. 63 00:07:42,379 --> 00:07:47,551 మన మనస్సులు, దేహాలు, నగరాలలో ఉండి నిర్జీవంగా మారిపోయాయి. 64 00:07:49,553 --> 00:07:51,388 -నీ పేరేంటి? -కేలా. 65 00:07:53,932 --> 00:07:56,393 ముచ్చటైన పేరు. ఎలా పలుకుతావు? 66 00:07:57,102 --> 00:08:00,022 కే ఇంకా ఏ తో 67 00:08:00,522 --> 00:08:05,444 వై ఇంకా ఎల్ ఇంకో ఏ కూడా. కేలా. 68 00:08:05,652 --> 00:08:09,323 -నీకు ఆకర్షితురాలని కావడంలో ఆశ్చర్యం లేదు. -అంటే ఏంటి? 69 00:08:10,782 --> 00:08:14,244 కేలా, ఇవా. రెండూ ఏతోనే ముగుస్తాయి. 70 00:08:14,995 --> 00:08:19,958 పేర్ల ప్రాస కలిస్తే వారు కలిసిపోయే అవకాశాలు ఎక్కువ. 71 00:08:21,084 --> 00:08:25,881 నా జీవితమంతా, ఎల్లా, కేలా, క్లరిస్సా ఈ పేర్లు గలవారితో 72 00:08:26,340 --> 00:08:31,345 నాకు అవినాభావ సంబంధం ఉండేది. 73 00:08:32,346 --> 00:08:35,599 -మరిస్సా. -సరిగ్గా చెప్పావు. 74 00:08:43,273 --> 00:08:47,527 మంచి వాసన వస్తుంది. టీ ఏమన్నా కావాలా? 75 00:08:47,819 --> 00:08:48,654 వద్దు. 76 00:08:48,862 --> 00:08:51,031 హే, జెనీన్, వేడి నీళ్లు పెడతావా? 77 00:08:51,031 --> 00:08:56,245 చాలా థాంక్స్. అందరూ వినండి, తను కేలా. 78 00:08:57,537 --> 00:09:00,791 ఓరి దేవుడా. భలే అందంగా ఉన్నావు. హాయ్, కేలా. 79 00:09:01,166 --> 00:09:05,379 -అవును, నీ డ్రస్ నచ్చింది. -తనూ వేడుకకు వస్తుంది. 80 00:09:05,587 --> 00:09:08,131 ఆమె ప్రకాశం గొప్పదని చూస్తేనే చెప్పేయవచ్చు, 81 00:09:08,131 --> 00:09:10,801 అందుకే ఆమెను ఆదరంగా స్వాగతించండి. 82 00:09:11,134 --> 00:09:16,431 కేలా, తను గ్రేస్, ఆడ్రే, ఇంకా క్రికెట్ నీకు తెలుసు. 83 00:09:17,516 --> 00:09:21,270 -తను జెనీన్. హే, ఐసిస్? -సువానాలో ఉంది. 84 00:09:22,312 --> 00:09:24,398 ఆకలేస్తుందా? నేను బ్రెడ్ చేసాను. 85 00:09:24,898 --> 00:09:26,817 తీపిగా పై ఉంది. 86 00:09:27,067 --> 00:09:28,193 సరే. 87 00:09:28,694 --> 00:09:31,863 అయితే, కేలా,నీ విభావరి చేతి బ్యాండ్‌లు పోస్టులో వచ్చాయా, 88 00:09:31,863 --> 00:09:33,532 లేదంటే ఇక్కడ తీసుకోవాలా? 89 00:09:33,532 --> 00:09:37,703 నేను త్వరగా వెళ్లి పడమటి గేటు నుండి దూరిపోతాను. 90 00:09:37,995 --> 00:09:42,124 -ఆన్‌లైన్‌లో జనాలు అలానే చేస్తామన్నారు. -క్షమించు. నీ పథకం అదేనా? 91 00:09:42,374 --> 00:09:46,295 -అంతే అనుకుంటాను. -లేదు. లేదు, లేదు, లేదు. అది... 92 00:09:46,295 --> 00:09:48,338 వేడుకలో భద్రత బాగా ఉంది. 93 00:09:48,338 --> 00:09:52,050 -అవును, కానీ టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. -క్రికెట్ చూసుకుంటుందిలే. 94 00:09:52,050 --> 00:09:54,928 మా స్నేహితులు ప్రదర్శిస్తున్నారు. అందుకే... 95 00:09:54,928 --> 00:09:57,889 సరే, నీకు ఆర్టిస్ట్ పాస్ సంపాదించగలం, సరేనా? 96 00:09:59,141 --> 00:10:03,186 నిజంగానా? నేనేమన్నా డబ్బు కట్టాలా? 97 00:10:04,479 --> 00:10:05,355 లేదు. 98 00:10:05,605 --> 00:10:10,360 నువ్విప్పుడు తెగలో భాగం. చూసుకుంటాం. వేదిక వెనుక యాక్సెస్ కూడా. 99 00:10:11,653 --> 00:10:12,779 అది మంచి విషయం. 100 00:10:13,905 --> 00:10:17,242 -కానీ నేను నాజాని మిస్ కాలేను. సరేనా? -సరే. 101 00:10:17,242 --> 00:10:22,247 నేను తనను మిస్ కాలేను. తను శనివారం రాత్రి ముగిస్తుంది, అది భారీగా ఉంటుంది. 102 00:10:22,414 --> 00:10:25,625 తెలుసు. మన జీవితాలలో అత్యంత మధుర క్షణం అది. 103 00:10:27,836 --> 00:10:30,464 నేను తనకు స్నేహితురాలిని. అవును. 104 00:10:30,464 --> 00:10:32,215 కానీ గతంలో కలిసినప్పుడు 105 00:10:32,215 --> 00:10:36,094 మా మధ్య చిన్న అపార్థం వచ్చింది అంతే, అందుకే... 106 00:10:36,261 --> 00:10:38,305 అయ్యయ్యో. క్షమించు. అది దారుణం. 107 00:10:38,305 --> 00:10:41,350 -అంతా సర్దుకుంటుందా? -పర్వాలేదు. 108 00:10:41,767 --> 00:10:45,312 తనకు నా మీద ప్రేమ పోలేదు. నేను క్షమాపణలు చెప్పాలంతే. 109 00:10:45,520 --> 00:10:51,234 ఇక షో తరువాత, మేము ఆమె పిల్లలతో కలిసి సమయం గడుపుతాము. 110 00:10:51,526 --> 00:10:54,446 ఓరి దేవుడా. నాజా అంటే పిచ్చి. తనో దేవత. 111 00:10:54,863 --> 00:10:56,198 -దేవత. -నాకు తెలియదు. 112 00:10:56,198 --> 00:11:00,911 నాకు తన చెల్లి నచ్చుతుంది. ఆమె కొంచెం ఆధ్యాత్మిక రకంలాగా ఉంటుంది. 113 00:11:02,412 --> 00:11:07,042 -తను పర్వాలేదులే. -నాజా దేవత, కానీ నువ్వు కూడా. 114 00:11:08,168 --> 00:11:09,503 అది గుర్తుంచుకో. 115 00:11:09,711 --> 00:11:13,965 నీ ఉద్దేశ్యం తెలిసేలా మాట్లాడు, అప్పుడు అంతా సర్దుకుంటుంది. 116 00:11:16,176 --> 00:11:19,554 -ఎవరు వచ్చారో చూడిక. -హే, అందరూ. ఆలస్యానికి మన్నించాలి. 117 00:11:21,681 --> 00:11:24,643 -మంచి ఘమఘుమలు. -ధన్యవాదాలు. ఏమన్నా కావాలా? 118 00:11:24,643 --> 00:11:26,895 లేదు, ధన్యవాదాలు. నా ఉపవాసం విడవలేదు. 119 00:11:27,646 --> 00:11:33,443 లీలాతో నా ఈయూ అద్భుతం. నేను ఏడ్చేసాను. అంటే నిజంగా ఏడుపే. 120 00:11:34,528 --> 00:11:35,612 బాగా ఏడ్చాను. 121 00:11:36,738 --> 00:11:38,031 ఈయూ అంటే ఏంటి? 122 00:11:38,198 --> 00:11:40,700 ఆలోచనా పరిణామం. నువ్వు ఒకసారి ప్రయత్నించి చూడు. 123 00:11:40,700 --> 00:11:44,371 -సరే. కొకెయిన్ తాగి ధ్యానం చేసినట్టు. -కొకెయిన్ తీసుకుంటారా? 124 00:11:46,540 --> 00:11:47,707 మరీ తమాషా. 125 00:11:49,876 --> 00:11:51,086 భలే ఉంది. 126 00:11:51,211 --> 00:11:55,090 మెట్లు ఎక్కువగా ఉన్నాయి ఏమనుకోకు, కానీ నీకు అలవాటై పోతుంది. 127 00:11:56,675 --> 00:11:58,510 ఇదిగో గది. 128 00:11:59,553 --> 00:12:01,096 ఏ మంచమైనా తీసుకో పరవాలేదు. 129 00:12:04,141 --> 00:12:06,726 -సరే మరి. -ఈ గదిలో నేను ఒక్కదాన్నేనా? 130 00:12:07,185 --> 00:12:10,647 అవును. నాకెందుకో ఇది నీ మంచం అనిపిస్తుందనుకో. 131 00:12:11,815 --> 00:12:13,650 -ఎందుకు? -నీలాగా కనిపిస్తుంది. 132 00:12:14,693 --> 00:12:17,487 నీ బట్టలు బాత్రూంలో వదిలెయ్యి నేను ఉతకటానికి. 133 00:12:17,487 --> 00:12:20,991 -నేను ఇప్పటికే ఒక లోడు వేసాను. -అంటే, నా బట్టలు నేను ఉతుక్కోగలను. 134 00:12:21,575 --> 00:12:25,120 సరే. అంటే, ఏమన్నా కావాలంటే పిలువు. నేను కిందనే ఉంటాను, 135 00:12:25,120 --> 00:12:29,040 సంగీతం శబ్దం ఎక్కువైతే, తలుపులు మూసుకో నిర్మొహమాటంగా. 136 00:12:29,458 --> 00:12:33,003 క్రికెట్ ఈ చోటుని చాలా చక్కగా శబ్దాలు వినపడకుండా చేసింది. 137 00:12:34,254 --> 00:12:37,215 -క్రికెట్ డిజైన్ చేసిందా? -అవును. భలే కదా? 138 00:12:38,842 --> 00:12:41,052 ఇవా తన అక్క అని చెప్పింది. 139 00:12:41,761 --> 00:12:46,016 అలాంటిదే. మహిళా సంఘానికి అక్క లాంటిది. 140 00:12:59,362 --> 00:13:04,493 డ్రే, నాజా హటన్‌ను కలిసేంత పిచ్చంటే, అది నీకే ఉంది. 141 00:13:05,827 --> 00:13:08,163 హే. నిన్ను భయపెట్టాలని కాదు. 142 00:13:08,914 --> 00:13:11,541 మేము కొండ ఎక్కుతున్నాం. నువ్వూ వస్తే బావుంటుంది. 143 00:13:11,875 --> 00:13:14,794 -రాత్రిపూటనా? -ఇది ఉదయం. 144 00:13:15,378 --> 00:13:16,922 కానీ బయట ఇంకా చీకటిగా ఉంది. 145 00:13:19,466 --> 00:13:23,386 అరే రా. నాజా రోజంతా పడుకునే ఉంటుందంటావా? 146 00:13:23,553 --> 00:13:26,515 తను అలా పడుకునే డాన్స్ స్టెప్‌లన్నీ నేర్చుకుందంటావా? 147 00:13:26,515 --> 00:13:32,521 -లేదు. కానీ నాజా విలక్షణం కనుక. -సరిగ్గా చెప్పావు. నువ్వూ అంతే. 148 00:13:36,024 --> 00:13:37,484 కింద కలుస్తాను. 149 00:14:04,427 --> 00:14:06,429 -పర్వాలేదు. -నువ్వు ఎక్కగలవా? 150 00:14:08,765 --> 00:14:13,812 హే, తొందరేం లేదు. వాంతి వచ్చినా పర్వాలేదు కక్కెయ్యి. 151 00:14:21,236 --> 00:14:25,907 కంగారేం లేదు, కేలా. డెకావిన్‌లో చేరినప్పుడు నేనూ అంతే. 152 00:14:27,993 --> 00:14:30,036 డెకావిన్ అంటే? 153 00:14:31,413 --> 00:14:35,500 ఇదే డెకావిన్. ఇది స్త్రీ సాధికారతా బృందం. 154 00:14:37,210 --> 00:14:42,215 -అయితే, మీరంతా ఏం చేస్తారు, హైక్? క్యాంప్? -లేదు, మేము విహారం చేస్తాం. 155 00:14:42,632 --> 00:14:45,427 స్త్రీలలో అణగారిన శక్తిని వెలికితీయటం మా ప్రత్యేకత. 156 00:14:46,219 --> 00:14:49,472 బోధన, అభ్యాసం, శిక్షణ, 157 00:14:50,056 --> 00:14:53,226 మరీ ముఖ్యంగా, ఈయూ ద్వారా కోలుకోవటం. 158 00:14:54,519 --> 00:14:56,438 ఇవా మా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. 159 00:14:57,022 --> 00:14:59,357 తను మా అందరి జీవితాలను మార్చేసింది. 160 00:14:59,357 --> 00:15:03,069 -నేను మూడేళ్లుగా మత్తుకి దూరం. -అవును, నేను ఈమధ్యనే చేరాను, 161 00:15:03,069 --> 00:15:07,032 కానీ నేను నా ఫ్లూయెన్సీ డిజార్డర్ చికిత్సలో చివరి వారానికి చేరాను. 162 00:15:07,282 --> 00:15:10,076 -అదేంటి? -నాకు నత్తి. 163 00:15:19,002 --> 00:15:21,838 నీ ఫోన్‌ని వదిలేసి చాలా ప్రశాంతంగా ఉన్నావు. 164 00:15:22,005 --> 00:15:23,340 చేతనలో ఉండాలి నువ్వు. 165 00:15:23,340 --> 00:15:25,425 నీ దేహం ఎండార్ఫిన్లని విడుదల చేస్తుంది. 166 00:15:26,885 --> 00:15:28,678 సరే మరి, లేడీస్. ధ్యానం చేద్దాము. 167 00:15:31,514 --> 00:15:34,517 -అందరికీ ఎలా ఉంది? -ఇది అన్నింటికంటే బావుంది, కదా? 168 00:15:34,684 --> 00:15:36,519 టెంట్ వేయడంలో సహాయం చేయాలా? 169 00:15:36,519 --> 00:15:38,271 తారలు భలే అందంగా ఉన్నాయి. 170 00:16:22,857 --> 00:16:23,733 అబ్బా. 171 00:16:27,696 --> 00:16:30,031 మీరంతా న్యాయాన్ని అడ్డుకుంటున్నారు. 172 00:16:30,031 --> 00:16:32,659 సోదంతా ఆపి పేరు చెప్పండి. 173 00:16:32,659 --> 00:16:35,495 నాజాని కొరికిన ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. 174 00:16:36,913 --> 00:16:37,914 హే. 175 00:16:39,874 --> 00:16:42,669 అయితే, నేను బ్యాంకుకి వెళుతున్నాను. 176 00:16:42,669 --> 00:16:45,922 తరువాత నా ఫ్రెండ్ మార్క్ దగ్గరకు వెళ్లి నీ బ్యాండ్ తెస్తాను. 177 00:16:46,715 --> 00:16:48,550 సరే. థాంక్స్. 178 00:16:49,718 --> 00:16:52,178 ఇంకా, ఇవా నీకు ఉచిత కౌన్సిలింగ్ ఇస్తానంది. 179 00:16:53,054 --> 00:16:56,391 అది నీకు నచ్చుతుంది. హైక్ తరువాత విడుదల బావుంటుంది. 180 00:16:57,058 --> 00:17:00,353 నీ ఫోన్ చూసుకుంటూ కూర్చోవటం కంటే అది చాలా నయం. సరేనా? 181 00:17:15,076 --> 00:17:19,247 నాజాను కొరికినందుకు నీకు ఇంకా కోపంగా ఉందా? 182 00:17:27,213 --> 00:17:28,256 ఇక్కడే ఉన్నాను. 183 00:17:35,054 --> 00:17:36,139 వచ్చావు. 184 00:17:38,099 --> 00:17:39,350 నాకు నచ్చింది. 185 00:17:47,817 --> 00:17:48,818 సౌకర్యంగా కూర్చో. 186 00:17:50,236 --> 00:17:51,279 ప్రశాంతంగా ఉన్నావు. 187 00:17:52,739 --> 00:17:55,283 ధ్యానం చేయటం అదే మొదటిసారా? 188 00:17:57,243 --> 00:17:58,244 అనుకుంటాను. 189 00:18:00,163 --> 00:18:04,667 మొదటి ధ్యానం. మొదటి ఆరోహణ. ఎలా అనిపిస్తుంది? 190 00:18:06,961 --> 00:18:07,962 పర్వాలేదు. 191 00:18:12,133 --> 00:18:15,261 అయితే, ఇది ఈయూనా? 192 00:18:15,845 --> 00:18:19,974 అలాంటిదే. మాట్లాడుతాం అంతే. నిజాయితీగా. 193 00:18:21,309 --> 00:18:25,772 నీ మెదడుని స్థిమితంగా ఉంచుకో, సరేనా? 194 00:18:26,189 --> 00:18:30,443 ధ్యానం చేస్తున్నట్టుగా. నా వేళ్లతో చిటికెలు వేస్తాను, 195 00:18:30,944 --> 00:18:33,530 అలా చేస్తే కనుక, నీ పేరు చెప్పాలి నువ్వు. 196 00:18:36,324 --> 00:18:38,159 దానిని గ్రౌండింగ్ పాయింట్ అంటాము. 197 00:18:38,159 --> 00:18:41,704 నీ గ్రౌండింగ్ పాయింట్‌కు జోడిస్తూనే ఉంటాము, 198 00:18:42,914 --> 00:18:45,792 అప్పుడు అది దృఢమవుతుంది, నీలాగా. 199 00:18:48,920 --> 00:18:52,173 నీ ఆలోచనలకు కేంద్రం అంతే. సరేనా? 200 00:18:56,010 --> 00:18:56,845 సరే. 201 00:19:00,473 --> 00:19:01,474 నీ పేరేంటి? 202 00:19:03,601 --> 00:19:06,563 -కేలా. -నీకు ఇష్టమైన నాజా పాట ఏంటి? 203 00:19:09,274 --> 00:19:10,316 అంటే... 204 00:19:12,068 --> 00:19:17,240 లవ్ ఆన్ ఏ క్లౌడ్ లేదా ఐ డోంట్ వాన్నా లీవ్ కావచ్చు. 205 00:19:17,240 --> 00:19:19,826 కానీ పాటలన్నీ బావుంటాయి. అన్నీ. ప్రతి ఒక్కటీ. 206 00:19:19,826 --> 00:19:21,160 అస్సలు చెత్త పాటే చేయదు. 207 00:19:21,160 --> 00:19:24,789 -అన్నీ బావుంటాయి. అవును. -అవునా? అన్నీనా. అవును. 208 00:19:26,040 --> 00:19:29,836 డోంట్ వాన్నా లీవ్. అది విషాద గీతం కదా. 209 00:19:31,087 --> 00:19:33,798 అది మొదటిసారి వినటం నీకు గుర్తుందా? 210 00:19:47,687 --> 00:19:49,147 -పేరు. -కేలా. 211 00:19:52,108 --> 00:19:54,152 నీ బాల్యం కఠినంగా గడిచినట్టుంది. 212 00:19:56,154 --> 00:19:58,448 బాల్యంలో నీకు పేర్లు పెట్టి గేలి చేసేవారా? 213 00:19:59,157 --> 00:20:01,868 లెస్బియన్. అబద్ధాలకోరు. పిచ్చిది. పంది. 214 00:20:02,201 --> 00:20:03,828 -నీకేమంటే భయం? -ఏంలేదు. 215 00:20:03,828 --> 00:20:05,288 -చావంటే భయమా? -లేదు. 216 00:20:05,288 --> 00:20:06,414 ఎందుకని? 217 00:20:09,000 --> 00:20:11,628 -అది అందమైనది కనుక. -ఎందుకలా? 218 00:20:12,378 --> 00:20:15,381 అది సమానత్వం కనుక. అందరికీ జరుగుతుంది. 219 00:20:18,468 --> 00:20:19,510 -పేరు? -కేలా. 220 00:20:19,510 --> 00:20:20,762 -పేరు? -కేలా. 221 00:20:22,639 --> 00:20:24,057 -ప్రార్థిస్తావా? -ఒకప్పుడు. 222 00:20:24,265 --> 00:20:28,144 -ఎందుకు ఆపేసావు? -అది ప్రతిధ్వని మాత్రమే అని తెలిసింది. 223 00:20:28,853 --> 00:20:30,146 -అదంటే? -దేవుడు. 224 00:20:38,488 --> 00:20:42,075 -నాజా పాట మొదటిసారి ఎప్పడు విన్నావు? -మా బామ్మ ఇంటిలో. 225 00:20:42,325 --> 00:20:43,409 వివరించు. 226 00:20:47,121 --> 00:20:50,291 జ్ఞాపకాలలోకి వెళ్లు అంతే. పర్వాలేదు. 227 00:20:53,169 --> 00:20:57,757 తివాచీ మీద పాలు ఒలికాయి, 228 00:20:58,549 --> 00:21:01,219 ఆమె వంటింట్లో ఉంది. వంట చేస్తుంది. 229 00:21:01,219 --> 00:21:05,765 మంచిది. పాలు ఒలకబోస్తే మీ బామ్మ ఏమంది నీతో? 230 00:21:06,933 --> 00:21:08,935 ఆమె అంది, "డ్రే, ఏం చేసావు?" అని 231 00:21:10,603 --> 00:21:11,854 ఏడుస్తుంది. 232 00:21:16,067 --> 00:21:17,568 పాల రంగు ఏంటి? 233 00:21:20,154 --> 00:21:21,364 ఎరుపు. 234 00:21:23,908 --> 00:21:25,284 నువ్వెవరినన్నా గాయపరిచావా? 235 00:21:28,496 --> 00:21:32,458 -అవును. -మంచిది. 236 00:21:34,293 --> 00:21:35,628 మంచిది. 237 00:21:36,337 --> 00:21:37,463 -పేరు? -కేలా. 238 00:21:37,839 --> 00:21:39,674 -పేరు? -డ్రే. 239 00:21:40,091 --> 00:21:41,759 మంచిది. 240 00:21:44,012 --> 00:21:45,722 నువ్వు పశ్చాత్తాప పడే విషయం. 241 00:21:47,890 --> 00:21:51,394 ఒక కాల్ ఎత్తలేదు. ఇంటి నుండి వచ్చిన కాల్ ఎత్తలేదు. 242 00:21:52,353 --> 00:21:58,317 నీ ఫోన్‌తో నీకున్న సంబంధం బాధతో ముడిపడుంది, కదా? 243 00:22:00,695 --> 00:22:03,197 -ఎవరి కాల్ ఎత్తలేదు? -మా అక్కది. 244 00:22:06,034 --> 00:22:09,245 కాల్ ఎత్తుంటే నీ జీవితం వేరుగా ఉండేదని అనుకుంటున్నావా? 245 00:22:09,245 --> 00:22:10,371 అవును. 246 00:22:13,082 --> 00:22:14,834 మీ అక్కకు ఏమైంది? 247 00:22:25,553 --> 00:22:26,929 -పేరు. -నాజా. 248 00:22:29,724 --> 00:22:30,892 ఏం తీర్మానిస్తున్నావు? 249 00:22:32,977 --> 00:22:34,353 డ్రే, ఏం చేసావు? 250 00:22:37,023 --> 00:22:38,149 క్షమించు. 251 00:22:43,988 --> 00:22:44,989 పేరు. 252 00:22:52,413 --> 00:22:54,165 టిఫిన్ చల్లారిపోతుంది. 253 00:22:56,584 --> 00:22:58,377 ఈరోజు స్పా రోజు. ఆరోహణ లేదు. 254 00:23:23,027 --> 00:23:25,988 -హే, బేబ్. నీ ముఖం ఎలా ఉంది? -నా ముఖమా? 255 00:23:27,448 --> 00:23:29,951 నొప్పిగా ఉంది. ఏమైంది? 256 00:23:31,077 --> 00:23:33,121 -పడ్డావు. గుర్తుందా? -ఎప్పుడు? 257 00:23:34,705 --> 00:23:36,791 భౌతిక లోకం నుండి వెళదాం పదండి. 258 00:23:38,000 --> 00:23:39,627 మీరు ప్రశాంతంగా ఉండండి. 259 00:23:40,461 --> 00:23:42,213 సమతుల్యతకు సహాయం చేస్తుంది, కదా? 260 00:23:47,718 --> 00:23:48,761 అది మచ్చనా? 261 00:23:50,304 --> 00:23:53,391 అది ఇంద్రియాల సంకేతం. 262 00:23:55,518 --> 00:23:57,478 అది నిబద్ధతకు సంకేతం కూడా. 263 00:23:59,355 --> 00:24:02,525 మాది విఫలం లేదా సఫలపు పద్ధతి కాదు. 264 00:24:02,942 --> 00:24:06,362 అది నమ్మకం మరియు సంకల్పాల మీద ఆధారితం. 265 00:24:08,239 --> 00:24:11,826 -మాకందరికీ బంధం కావాలి. -దాని అర్థం ఏంటి? 266 00:24:13,161 --> 00:24:15,872 నీ జవాబుదారీతనం తెలియచేసే అంశం అంతే. 267 00:24:17,081 --> 00:24:21,419 అంటే రహస్యం లేదా త్యాగంలాగా. 268 00:24:22,712 --> 00:24:27,258 అది మరీ ఖరీదైనది కానక్కరలేదు, మరీ అతిగా ఉండనక్కరలేదు. 269 00:24:27,967 --> 00:24:32,555 కంగారుపడకు. నీ బంధం నన్ను కూడా కట్టుబడేలా చేస్తుంది. 270 00:24:33,764 --> 00:24:35,474 సరే మరి, లేడీస్, ఆరంభిద్దాం. 271 00:24:38,394 --> 00:24:42,148 మీ భయాలు, అనిశ్చితితలు అన్నీ వదిలేయాలి. 272 00:24:43,983 --> 00:24:45,526 మీ శ్వాస తరంగం. 273 00:24:49,071 --> 00:24:53,451 ప్రతి ఉచ్ఛ్వాస సముద్రాన్ని చేరుతుంది. 274 00:25:05,880 --> 00:25:07,256 పరధ్యానంగా ఉన్నావు. 275 00:25:09,175 --> 00:25:10,718 నా ఫోన్ కనిపించట్లేదు. 276 00:25:11,802 --> 00:25:14,222 అది లోపలే ఉంది. ఇక్కడ ఎవరూ ఏదీ దొంగిలించరు. 277 00:25:14,222 --> 00:25:16,474 నీకు తెలియట్లేదు. అవసరమది. ముఖ్యమది. 278 00:25:16,474 --> 00:25:19,060 చాలా ముఖ్యమైనవి ఉన్నాయి అది లేకుండా... 279 00:25:19,685 --> 00:25:21,187 -నీ పేరేంటి? -కేలా. 280 00:25:21,479 --> 00:25:23,522 -నీ పేరేంటి? -డ్రే. 281 00:25:25,900 --> 00:25:28,277 సరే. డ్రే. 282 00:25:29,737 --> 00:25:33,699 నువ్వు సరిగ్గా తినటం లేదని గమనించాను. 283 00:25:33,866 --> 00:25:35,284 ఆకలేయటం లేదేమో. 284 00:25:36,369 --> 00:25:38,955 -నీ మనస్సు ప్రశాంతంగా ఉందా? -ఉందేమో. 285 00:25:40,581 --> 00:25:42,541 ప్రస్తుతం నీ తీర్మానమేంటి? 286 00:25:45,378 --> 00:25:50,132 నాజాతో మాట్లాడటం. తనతో ఉండి తీరాలి. 287 00:25:50,675 --> 00:25:52,760 అందుకే నీకు ఖలీద్ నచ్చలేదా? 288 00:25:56,347 --> 00:25:59,141 -ఏంటి? -మరిస్సా బాయ్‌ఫ్రెండ్. 289 00:26:03,104 --> 00:26:04,855 అసలు ఏమంటున్నావు? 290 00:26:07,108 --> 00:26:08,276 రెండు రాత్రుల క్రితం. 291 00:26:10,027 --> 00:26:12,697 మనం మీ అక్క గురించి మాట్లాడాము 292 00:26:12,947 --> 00:26:15,574 హ్యూస్టన్‌లో జీవనం ఇంకా నీ ఆవేశం గురించి. 293 00:26:16,701 --> 00:26:21,789 -లేదు. నేను మాట్లాడలేదు. -కానీ నువ్వు జనాలను గాయపరిచావు. 294 00:26:26,335 --> 00:26:29,547 నిజాయితీగా ఉండాలని చెప్పానుగా. నువ్వు అబద్ధాలకోరువి కాదు. 295 00:26:34,010 --> 00:26:35,052 కొన్నిసార్లు. 296 00:26:35,845 --> 00:26:39,974 నీ కారు యజమానుల గురించి నువ్వు చెప్పాలి. 297 00:26:42,143 --> 00:26:44,020 సీటు మీద రక్తం ఎందుకుంది? 298 00:26:48,190 --> 00:26:51,694 సరే. సరే మరి. విను. నా మాట విను. 299 00:26:54,405 --> 00:26:57,867 నేను తనతో మాట్లాడడానికి వెళ్లానంతే. అంతే. 300 00:27:00,578 --> 00:27:02,621 కానీ తను అస్సలు మంచిది కాదు. 301 00:27:05,166 --> 00:27:10,838 నా స్నేహితురాలి గురించి పిచ్చి మాటలు మాట్లాడటం మొదలుపెట్టింది. 302 00:27:12,340 --> 00:27:13,466 నాజా గురించా? 303 00:27:16,052 --> 00:27:17,136 తరువాత ఏమైంది? 304 00:27:18,596 --> 00:27:20,264 తరువాత ఆమెను నేను కొట్టాను. 305 00:27:21,974 --> 00:27:26,854 మళ్లీ, మళ్లీ, మళ్లీ, మళ్లీ. ఏమైందో తెలుసా. 306 00:27:28,522 --> 00:27:32,026 నాకది బాగా నచ్చింది. సంతోషపరిచింది. 307 00:27:43,829 --> 00:27:45,206 నువ్వు యోధురాలివి. 308 00:27:52,630 --> 00:27:56,258 నాజా లాగానే. అది నీకు తెలుసు, కదా? 309 00:28:09,772 --> 00:28:15,236 కేలా పురోగతికి ఆమెకు అందరూ శుభాకాంక్షలు తెలపండి. తను నిజమైన స్థైర్యవంతురాలు. 310 00:28:16,404 --> 00:28:20,157 ఈరోజు, ఆమె ఆధ్యాత్మిక పయనం వైపు తొలి అడుగు వేసింది. 311 00:28:20,324 --> 00:28:22,618 -చాలా గర్వంగా ఉంది. నిజంగా. -శుభాకాంక్షలు. 312 00:28:22,618 --> 00:28:24,578 -శభాష్, కేలా. -నీ రాక సంతోషం. 313 00:28:24,578 --> 00:28:26,372 -తేలికగా ఉన్నావు. -భలే ఉంది. 314 00:28:27,623 --> 00:28:28,999 నాకన్నా చాలా బాగా చేసావు. 315 00:28:29,542 --> 00:28:34,672 మన చుట్టూ శక్తిని మన ఉద్దేశ్యాలకు అనుగుణంగా మార్చుకొనే సమయం వచ్చేసింది. 316 00:28:35,506 --> 00:28:38,008 ఆడ్రే, సిద్ధమా? 317 00:28:46,851 --> 00:28:50,563 -కళ్లు మూసుకుందాం. -ధన్యవాదాలు. 318 00:29:40,654 --> 00:29:42,031 అదేం శబ్దం? 319 00:29:48,204 --> 00:29:49,580 నాకేం వినపడట్లేదు. 320 00:29:52,917 --> 00:29:56,712 సంగీతం. నీకు వినపడట్లేదా? 321 00:29:59,089 --> 00:30:01,634 జనీన్, నీకేమన్నా వినిపిస్తుందా? 322 00:30:03,302 --> 00:30:06,305 -లేదు. -డ్రే, మాకేం వినపడట్లేదు. 323 00:30:08,390 --> 00:30:11,769 సరే. ఆమెకు చెప్పావు. 324 00:30:13,854 --> 00:30:17,816 ఆమెకు చెప్పావు. నా అసలు పేరు చెప్పావు. 325 00:30:18,901 --> 00:30:20,069 ఈ రోజు ఏంటి? 326 00:30:21,779 --> 00:30:23,322 -దయచేసి... -ఈరోజు ఏంటి? 327 00:30:24,365 --> 00:30:25,699 శుక్రవారం కావచ్చు. 328 00:30:29,495 --> 00:30:31,789 మీరంతా అబద్ధాలకోరులు! 329 00:30:35,292 --> 00:30:37,836 -ఏ రోజైతే ఏంటసలు? -వేడుక! 330 00:30:37,836 --> 00:30:38,921 డ్రే. 331 00:30:38,921 --> 00:30:41,006 సరే మరి, అందరూ తిరిగి శ్వాస తీసుకోండి. 332 00:30:48,013 --> 00:30:50,683 -డ్రే, ఎక్కడకి? -నేను నాజాను మిస్సవ్వలేను. 333 00:30:51,225 --> 00:30:52,851 వేడుక సంగతేంటి? 334 00:30:54,144 --> 00:30:57,898 -ఎందుకు వెళుతున్నావు? -నా ఫోన్‌ ఇవ్వు. 335 00:30:58,857 --> 00:31:02,736 వేడుకకి 40 నిముషాల ప్రయాణం. నువ్వు వెళ్లేసరికి... 336 00:31:02,736 --> 00:31:05,781 నేను నిద్రపోతున్నప్పుడు నా ఫోన్‌ తీసావు. నాకు కావాలది. 337 00:31:06,448 --> 00:31:10,494 నా సోది ఫోన్ ఇవ్వు. 338 00:31:12,162 --> 00:31:16,458 ఎందుకు పారిపోతున్నావు? నీకు వెళ్లే స్వేచ్ఛ ఉందని తెలుసుగా. 339 00:31:17,835 --> 00:31:22,214 ఇక్కడ అందరం స్వేచ్ఛాజీవులం. 340 00:31:24,049 --> 00:31:25,593 కానీ నాకు తెలియాలి... 341 00:31:29,388 --> 00:31:30,556 ...నువ్వు వెళ్లావంటే, 342 00:31:32,516 --> 00:31:34,560 నీ గురించి మాకు అంతా తెలుసు. 343 00:31:37,605 --> 00:31:39,898 అంతా తెలుసు. 344 00:31:42,276 --> 00:31:44,820 నీ కట్టుబడి అప్పుడే మనం ఒప్పందం చేసుకున్నాం. 345 00:31:47,072 --> 00:31:49,241 నీ ఫోన్ జవాబుదారీ కోసం. 346 00:31:52,036 --> 00:31:56,540 ఆలస్యమైంది. నా ఫోన్ నాకివ్వు. 347 00:31:58,500 --> 00:31:59,835 ఇదేనా నీకు కావలసింది? 348 00:32:08,761 --> 00:32:10,638 నాజా నీ నిజమైన స్నేహితురాలు కాదు. 349 00:32:12,139 --> 00:32:15,267 ఇంటర్నెట్‌లో వాళ్లు నీ అసలైన స్నేహితులు కారు. 350 00:32:16,935 --> 00:32:18,228 నేను మాత్రమే. 351 00:32:20,230 --> 00:32:21,398 మొదటి రోజు నుండి. 352 00:32:24,485 --> 00:32:27,988 మొదటి రోజు నుండి నాకు తెలుసు అది. 353 00:32:31,950 --> 00:32:33,410 ఇదే నీ కుటుంబం ఇప్పుడు. 354 00:32:41,418 --> 00:32:42,336 నువ్వు భాగమంతే. 355 00:32:45,964 --> 00:32:47,841 అరే, డ్రే. లోపలికి రా. 356 00:32:49,134 --> 00:32:51,762 -పదండి. -సరే, నీ చోటు ఇక్కడే. 357 00:32:52,304 --> 00:32:53,931 దీనికన్నా స్థైర్యం కలదానివి. 358 00:32:57,017 --> 00:32:57,851 నీ శక్తి... 359 00:33:04,191 --> 00:33:05,192 ఇవా! 360 00:33:08,320 --> 00:33:10,364 -ఏం చేసావు? -ఓరి దేవుడా. 361 00:33:12,116 --> 00:33:14,493 ఏం చేసావు నువ్వు? 362 00:33:14,952 --> 00:33:16,829 అసలు ఏం చేసావు? 363 00:33:34,221 --> 00:33:37,057 తాళం ఇవ్వు ఇక! తాళం ఇవ్వు... 364 00:34:08,088 --> 00:34:10,507 నీ తోలు ఒలిచేస్తాను, సోదిదానా! 365 00:35:19,827 --> 00:35:22,830 మీరు వెనక్కి వెళ్లాలి, మేడమ్. షో అయిపోయింది. 366 00:35:23,664 --> 00:35:25,999 గేట్లు మూసేస్తున్నారు. లోపలికి వెళ్లలేరు. 367 00:35:26,834 --> 00:35:29,628 మేడమ్, అలా ముందుకు వెళ్లి రండి, వెనక్కి తిప్పండి, 368 00:35:29,628 --> 00:35:32,506 వెనక్కి వెళ్ళండి, సరేనా? శుభ రాత్రి. 369 00:36:11,211 --> 00:36:15,132 నాజా! నాజా! నాజా! 370 00:36:29,855 --> 00:36:31,565 క్షమించు, నాజా. 371 00:36:36,653 --> 00:36:40,532 రన్నింగ్ స్కేర్‌డ్ 372 00:37:32,417 --> 00:37:34,419 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 373 00:37:34,419 --> 00:37:36,505 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ బిందు మాధవి