1 00:00:06,173 --> 00:00:08,300 మనం చూసింది అసలు నమ్మగలమా? 2 00:00:08,426 --> 00:00:11,095 అంటే, మనం ఆమెను చూసాము. అత్యుత్తమ ప్రదర్శన. 3 00:00:11,095 --> 00:00:13,055 ఆమె ప్రదర్శన ఎప్పుడూ అత్యుత్తమమే. 4 00:00:13,055 --> 00:00:15,516 పరాచికాలా? నాజా కృషి చేయలేదుగా. 5 00:00:15,933 --> 00:00:16,767 చాలా బావుంది. 6 00:00:16,767 --> 00:00:19,603 హా. పియానో వాయిస్తూ ఫాలో యువర్ టియర్స్ పాడినప్పుడు, 7 00:00:19,603 --> 00:00:21,272 ప్రత్యక్షంగా విన్నావా? 8 00:00:21,272 --> 00:00:24,400 ఇంకెవ్వరూ అలా పాడలేరు. నాకింకా రోమాంచితంగానే ఉంది. 9 00:00:24,400 --> 00:00:28,279 పారిస్ వీడియో డాన్స్ అయితే, దేవుడా. నాజా గొప్ప స్త్రీ... 10 00:00:28,279 --> 00:00:32,867 లేదు, లేదు, లేదు. నాజా రాణి. నాజా దేవత. నాజా మన సోదరి. 11 00:00:32,867 --> 00:00:35,745 నాజా వేరే గ్రహం నుంచి మన సోదరి, తనది వేరే లోకం. 12 00:00:35,745 --> 00:00:38,873 ఆమె మచ్చలేనిది కనుక మనకు ఇష్టం. తను మహోన్నతురాలు. 13 00:00:39,039 --> 00:00:42,793 ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, కానీ వాళ్లు అస్సలు ఆమెలా పాడలేరు, 14 00:00:42,793 --> 00:00:46,046 ఆమెలా నాట్యం చేయలేరు, చేస్తూ ఊపిరి కూడా తీసుకోలేరు. 15 00:00:46,046 --> 00:00:49,008 ఇంకెవరినన్నా అలా నీ పాడ్స్, లియోటార్డ్‌తో చూస్తే, 16 00:00:49,008 --> 00:00:51,343 వాళ్లను కాల్చి పడేస్తాను. ప్రమాణం. 17 00:00:51,343 --> 00:00:54,597 -అవును, అవును. -ఆ ద్వేషులను వదిలెయ్యి, సరేనా? 18 00:00:54,764 --> 00:00:57,850 నాజా మన రాణి ఆమెను శతవిధాలా కాపాడుకోవాలి మనం. 19 00:00:59,310 --> 00:01:00,269 ఆగు. సరే. 20 00:01:00,728 --> 00:01:03,355 ఇది కాల్పనికం కాదు. 21 00:01:03,355 --> 00:01:06,859 జీవిత, మృత వ్యక్తులకు సంఘటనలకు గల సంబంధం, 22 00:01:06,859 --> 00:01:10,362 ఉద్దేశపూర్వకమే. 23 00:01:10,362 --> 00:01:13,866 సియాటెల్, వాషింగ్టన్. డిసెంబర్ 2017. 24 00:01:42,895 --> 00:01:43,896 హలో? 25 00:02:41,245 --> 00:02:43,497 -నీకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు? -ఏంటి? 26 00:02:45,749 --> 00:02:49,253 నీకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు? 27 00:02:52,882 --> 00:02:53,799 లిల్ గిబిల్. 28 00:02:56,260 --> 00:03:00,180 -లిల్ గిబిల్. -లిల్ గిబిల్‌కు ఎన్ని గ్రామీలు వచ్చాయి? 29 00:03:01,682 --> 00:03:05,269 -తెలియదు. ఏమో తెలియదు. -సున్నా. నాజాకు 26 వచ్చాయి. 30 00:03:05,519 --> 00:03:07,938 నాజా కన్నా లిల్ గిబిల్ గొప్ప అంటావా? 31 00:03:08,063 --> 00:03:11,567 -వద్దు. నాకు తెలియదు. -వాడు కాదు. 32 00:03:12,610 --> 00:03:16,906 వాడో శిశుకామకుడు ప్రతి పాటకు ఒకటే మెలడీ వాడతాడు. 33 00:03:16,906 --> 00:03:20,451 ఫీచర్ లేకుండా ఒక్క హిట్ పాట రాసే దమ్ము కూడా లేదు. 34 00:03:20,451 --> 00:03:24,496 వాడు సున్నా. కానీ నాజా, తను సర్వం. 35 00:03:28,876 --> 00:03:33,589 -కానీ నాజా నీకు సరిపోదా ఏంటి. -కాదు, అనుకోను. దయచేసి. కుదరదు. 36 00:03:33,589 --> 00:03:36,133 ఆమె ఎందుకు మగవాడిని సంతోషపెట్టలేదంటావు? 37 00:03:36,133 --> 00:03:41,305 -నేనలా అనలేదు. అనలేదు. -కానీ అన్నావు. నా దగ్గర రుజువులున్నాయి. 38 00:03:45,434 --> 00:03:47,061 నిగ్గా, ట్విట్టర్? 39 00:03:53,901 --> 00:03:57,780 స్వార్మ్ 40 00:06:26,595 --> 00:06:28,222 మరిస్సా ఆమె సైజ్ ఏంటి? 41 00:06:28,222 --> 00:06:30,766 మరిస్సా ఆలెస్ డడ్లీ (అసలైనఆలెస్‌డడ్లీ)/ట్విట్టర్ 42 00:06:39,650 --> 00:06:41,151 ఆలైస్ డడ్లీ 43 00:06:46,406 --> 00:06:49,034 ఆలెస్ డడ్లీ - @దనిజాహట్టన్, నువ్వు స్త్రీవాదివనుకున్నాను 44 00:06:49,034 --> 00:06:52,079 నువ్వేమో వీడితో తిరుగుతున్నావు 45 00:06:52,204 --> 00:06:56,041 @నాజాహైవ్ నాజా ట్రోల్స్‌తో విసిగిపోయా చాలు ఆపండిక 46 00:06:56,166 --> 00:06:58,544 @నాజాహైవ్ @దరియల్‌ఆలెస్‌డడ్లీ ఈమె ధైర్యం చూడు. 47 00:06:58,544 --> 00:07:01,713 {\an8}@దరియల్‌ఆలెస్‌డడ్లీ దీని సంగతి చూసాక నాకు మంచి లాయరు కావాలి. 48 00:07:01,922 --> 00:07:05,425 ఆలెస్ డడ్లీ సంగీతంతో పోలీస్ క్రూరత్వం చూపిందని నాజాను నిందించాడు 49 00:07:05,634 --> 00:07:09,763 {\an8}ఆలెస్ డడ్లీ @దరియల్‌ఆలెస్‌డడ్లీ అమెరికాను మళ్లీ గొప్ప చెయ్యి 50 00:07:09,763 --> 00:07:13,600 మీరు @నాజాహైవ్ స్త్రీవాది కాని ఒక బైరాగి మాటల మాయలో పడ్డారు. 51 00:07:13,600 --> 00:07:14,977 ఆలెస్ డడ్లీ అమెరికాను మళ్లీ గొప్పగా చెయ్యి 52 00:07:15,144 --> 00:07:17,396 {\an8}ఆలెస్ డడ్లీ - అమెరికాను మళ్లీ గొప్పగా చేయి క్యూ - విధానం - ఆలోచనలు - పుస్తకం 53 00:07:19,148 --> 00:07:20,691 {\an8}622.4కె ఫాలోవర్లు 54 00:07:20,691 --> 00:07:24,403 ఆలెస్ డడ్లీ ఇల్లు దొరికింది 55 00:07:38,500 --> 00:07:39,668 కాలిఫోర్నియాకు స్వాగతం పసిఫిక్ సమయ మండలంలోకి ప్రవేశం 56 00:07:44,882 --> 00:07:49,469 {\an8}నీకో విషయం చెప్పాలి, నాజా. నీ అభిమానులు కొంతమంది తెల్లవాళ్లు. 57 00:07:49,469 --> 00:07:50,554 {\an8}యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నాజా? 58 00:07:50,554 --> 00:07:53,932 {\an8}నిజమే! ఈ దేశంలో నీలా అవ్వాలనుకొనే చిన్న తెల్ల పాపలు 59 00:07:53,932 --> 00:07:55,434 {\an8}చాలామంది ఉన్నారు. 60 00:07:56,351 --> 00:08:00,898 వాళ్లను గుర్తించి నీ మూస సంగీతాన్ని కొంటున్నందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుపు... 61 00:08:00,898 --> 00:08:03,650 కానీ నీ సమయమంతా ద్వేషం, జాత్యహంకారం మీదే పెడతావు. 62 00:08:03,650 --> 00:08:04,568 ద స్వార్మ్ ట్రీట్ చేసినది @నాజాహైవ్ 63 00:08:04,568 --> 00:08:06,361 నాజా ఇంకా కాష్ ఎల్ఏలో. ఆమె అతని చివరి ప్రదర్శకనకు వచ్చిందని తెలిసింది. 64 00:08:06,361 --> 00:08:09,698 నిన్ను ఆదర్శంగా తీసుకొనేవాళ్లను చూస్తే నా మనస్సు పగిలిపోతుంది. 65 00:08:10,157 --> 00:08:12,326 వాళ్లకు దేవుడే సహాయం చేయాలి. 66 00:08:34,223 --> 00:08:36,183 ...అలా చేస్తూ ఊపిరి కూడా తీసుకోలేరు... 67 00:08:36,183 --> 00:08:39,061 ఇంకెవరన్నా అలా లియోటార్డ్, మోకాళ్ల పాడ్లతో చూస్తే 68 00:08:39,061 --> 00:08:42,105 వాళ్లను కాల్చేస్తాను. ఆ ద్వేషులను పట్టించుకోకు, సరేనా? 69 00:08:42,105 --> 00:08:45,484 నాజా మన రాణి ఆమెను ఎల్లవేళలా కాపాడుకోవాలి. 70 00:08:47,069 --> 00:08:48,320 -ఆగు. సరే. - మరిస్సా. 71 00:08:48,320 --> 00:08:51,448 డ్రే, నన్నలా చూడకు. మనకు కారు దొరుకుతుంది. 72 00:08:51,907 --> 00:08:56,119 నాజా - నా ప్రేమ కోసం ఉద్వేగం @ద1కాష్ 73 00:08:56,328 --> 00:08:59,665 నిర్థారణ: రాణి ఎల్ఏలో ఎఫ్ఎల్:టి తుది కాన్సెర్ట్‌కు వేంచేస్తుంది 74 00:09:17,432 --> 00:09:18,517 ఆలెస్ డడ్లీ: నిజం మచ్చుకు లేదు: 75 00:09:18,517 --> 00:09:20,143 నాజా ఒక్కదాని గురించి మాత్రమే కాదు అబద్ధం చెప్పింది. 76 00:09:20,143 --> 00:09:21,144 మన కళ్లకు పొరలు కప్పుతుంది. 77 00:09:59,182 --> 00:10:02,269 అవును, నీ ప్రమోషన్‌తో మాకు పిచ్చెక్కుతుంది. 78 00:10:03,312 --> 00:10:04,354 మంచిది. సరే. 79 00:10:05,063 --> 00:10:06,523 హే, పునఃస్వాగతం, ఆలెస్. 80 00:10:07,065 --> 00:10:07,899 మంచిది. 81 00:10:10,402 --> 00:10:11,403 ఎఫ్లక్స్, హాలీవుడ్. 82 00:10:13,530 --> 00:10:14,364 హలో? 83 00:10:14,990 --> 00:10:18,493 హాయ్. నువ్వలా వచ్చేయలేవు, నువ్వు మెంబర్‌వి కావాలి. 84 00:10:18,493 --> 00:10:22,706 -నా పాస్ ఇంటిలో మరిచిపోయాను. -అవునా. మాది యాప్ అంతే. పాస్‌లు ఉండవు. 85 00:10:22,998 --> 00:10:26,168 -నీకు సభ్యత్వం కావాలంటే... -ఓరి దేవుడా. జాస్మిన్? 86 00:10:27,669 --> 00:10:31,089 డానీని. నిక్కీ స్నేహితుడిని? డ్రాగ్ బ్రంచ్ దగ్గరా? 87 00:10:33,633 --> 00:10:34,885 -హే. -ఓరి దేవుడా. 88 00:10:34,885 --> 00:10:38,847 -హాయ్. నువ్వు మయామీ వెళ్లావనుకున్నాను. -కొద్ది రోజుల కోసం వచ్చాను. 89 00:10:41,266 --> 00:10:44,519 -నిక్కీ ఎలా ఉన్నాడు? -పాప, వాడో సోది. ఇంకేంటి సంగతులు? 90 00:10:45,145 --> 00:10:47,147 -తను ఇక్కడ సభ్యురాలా? -అంతేగా. 91 00:10:49,232 --> 00:10:50,901 ఈమె జాత్యంహకారం చూపిస్తుందా? 92 00:10:55,197 --> 00:10:56,198 తను నాతో వచ్చింది. 93 00:10:57,616 --> 00:11:01,078 క్రిస్సీ ఇంకా జాన్ చేరటానికి నేనే కారణం తెలుసా. ధన్యవాదాలు. 94 00:11:01,078 --> 00:11:03,914 నువ్వింకా జడలు స్పటిక చికిత్స చేస్తున్నావుగా? 95 00:11:03,914 --> 00:11:07,793 నేను దాని గురించి నీతో మాట్లాడాలి. జడలు కాదు స్పటికాల గురించి. 96 00:11:08,043 --> 00:11:11,713 కానీ, నిజానికి, మనిద్దరం. 97 00:11:12,589 --> 00:11:15,300 ఊరిలోకి వచ్చావుగా, నేను వెంటనే బుక్ చేస్తాను. 98 00:11:15,300 --> 00:11:16,885 నీ ఖాళీ సమయాలు చెప్పు? 99 00:11:18,303 --> 00:11:21,056 ఆగు. తరువాతి క్లాస్ తీసుకుంటున్నావా? 100 00:11:21,723 --> 00:11:23,642 తీసుకోవాలనుకుంటే వద్దు. 101 00:11:23,642 --> 00:11:27,396 త్రిషా సోదిది అంటే ఆబ్ పనే చేయదు. 102 00:11:27,604 --> 00:11:29,856 -సరదాకి అంటున్నావు. -పాప, కానేకాదు. 103 00:11:32,109 --> 00:11:35,737 -కెల్లెన్ క్లాస్ తీసుకుంటున్నావా? -కెల్లెన్ ఎవరు? 104 00:11:39,324 --> 00:11:42,911 వాడిక్కడ ఇకపై పని చేస్తున్నట్టు లేడు. ఎప్పుడూ నాటకాలే. 105 00:11:43,829 --> 00:11:44,996 సరదాగా ఉంది. 106 00:11:44,996 --> 00:11:49,084 ఆబ్ పనే లేకుండా వ్యాయామ క్లాస్ అని ఎలా అనగలవు ఇక? 107 00:11:49,084 --> 00:11:51,962 -నేను దీనిలో చేరానంటే నమ్మలేను. కదా? -సరే. 108 00:11:52,337 --> 00:11:54,423 -మళ్ళీ ఇక్కడే కలుస్తా. -సరే. 109 00:11:56,007 --> 00:11:59,094 నా మీద స్పటికాలు లేకపోతే నా కొవ్వు కరిగించలేను. 110 00:12:05,809 --> 00:12:06,685 ఉంటాను. 111 00:12:36,089 --> 00:12:37,716 నీకిష్టమైన ఆర్టిస్ట్ ఎవరు? 112 00:13:04,242 --> 00:13:08,371 మరిస్సా జాకెట్‌ను అనుసరించు! 113 00:13:16,671 --> 00:13:20,383 {\an8}సిబ్బంది ఎఫ్ఎల్:టీ 114 00:15:10,201 --> 00:15:11,202 ఎవరక్కడ? 115 00:15:12,996 --> 00:15:15,165 ఏం చేస్తున్నావు? పోలీసులను పిలుస్తాను. 116 00:15:15,165 --> 00:15:17,876 వద్దు, వద్దు, పోలీసులను పిలవకు. నన్ను చూస్తాడు. 117 00:15:24,758 --> 00:15:26,009 నేను చేస్తానుండు. 118 00:15:26,009 --> 00:15:28,511 -ధన్యవాదాలు. -నీ ముచ్చటైన మోకాళ్ల పాడ్లు. 119 00:15:29,471 --> 00:15:32,557 -ఈ భవంతిలో ఉంటావా? -పక్క అపార్టుమెంటులో. 120 00:15:33,141 --> 00:15:37,062 నీకిలా జరగటం బాధగా ఉంది. ఈ అపార్టుమెంట్‌లో చేరి కొన్ని రోజులే అయింది. 121 00:15:37,062 --> 00:15:39,189 ఎప్పుడూ జంటల గొడవలే. 122 00:15:39,397 --> 00:15:43,193 నా పక్కింటివాడు వాళ్లావిడ తల గోడకు గుద్దటం విన్నాను. 123 00:15:43,193 --> 00:15:45,111 మూడు రోజులు జైలుకి వెళ్లాడు. 124 00:15:46,363 --> 00:15:48,281 ఆ తరువాత పాప పుట్టగానే వెళ్లిపోయారు. 125 00:15:49,991 --> 00:15:52,118 పిలవటానికి ఎవరన్నా ఉన్నారా? 126 00:15:55,080 --> 00:15:56,706 ఏం చేయాలో తెలియట్లేదు. 127 00:15:58,583 --> 00:15:59,501 ఆకలేస్తుందా? 128 00:16:00,752 --> 00:16:02,962 -కొంచెం. -ఏమన్నా చేసిస్తాను. 129 00:16:04,923 --> 00:16:09,052 ఈమధ్య అసలు తోడే లేదు, కానీ ఏదో ఒకటి చేయగలనులే... 130 00:16:09,052 --> 00:16:10,720 చాలా ప్రదర్శనలలో పని చేస్తావా? 131 00:16:11,262 --> 00:16:16,559 అవును, చేస్తాను. నాకు తిరగటం ఇష్టం. పైరేట్ ఓడలో ఉన్నట్టు ఉంటుంది. 132 00:16:16,559 --> 00:16:18,061 ఇప్పుడెక్కడ చేస్తున్నావు? 133 00:16:18,478 --> 00:16:23,274 కాష్‌ది. బావుంది, కానీ చెప్పాలంటే, రేపటికి అయిపోవటం బావుంది. నువ్వు అభిమానా? 134 00:16:24,943 --> 00:16:26,194 పెద్ద అభిమానిని. 135 00:16:27,112 --> 00:16:29,447 ఏంటి? నీకు ఇష్టమైన పాట ఏంటి? 136 00:16:30,532 --> 00:16:32,158 ఆ డ్రగ్‌ది. 137 00:16:46,715 --> 00:16:49,634 టైర్ 2 క్రూ యాక్సెస్ స్టాఫ్ - ఎఫ్ఎల్:టీ 138 00:17:06,943 --> 00:17:10,238 పెనెలోపీ. ఏం కంగారుపడకు. అదేం చేయదు నిన్ను. 139 00:17:10,238 --> 00:17:12,490 పిల్లిలాంటిదానిని పెంచుకోవచ్చుగా? 140 00:17:12,490 --> 00:17:16,411 అవి అందంగా ఉంటాయి, నాదైతే మరీను. చాలా బావుంటుంది. 141 00:17:17,829 --> 00:17:20,331 నా దగ్గర అవకాడో, ఆలివ్‌లు ఉన్నాయి. 142 00:17:23,293 --> 00:17:24,461 రసం బావుంది, హా? 143 00:17:25,920 --> 00:17:27,255 ఆగు. నీకు ఆకలిగా లేదా? 144 00:17:29,883 --> 00:17:33,344 -నా తిండి నాకుంది. -సర్‌ప్రైజ్? అయితే చూపించు. చూద్దాం. 145 00:17:39,392 --> 00:17:43,772 -వాటితో నీళ్లు ఏమన్నా కావాలా? -జ్యూస్ లేదా సోడా ఉందా? 146 00:17:43,772 --> 00:17:48,735 లేదు. టోపో చికోనే ఉంది. క్షమించు. అది ఆరోగ్యకరమైనది. నాకు భారీకాయం ఉండేది. 147 00:17:48,943 --> 00:17:50,111 150 కేజీలు. 148 00:17:50,111 --> 00:17:54,824 నేను తిరిగే అమ్మాయి కూడా అధిక బరువుతో గుండెపోటు వచ్చి చనిపోయింది. 149 00:17:55,575 --> 00:17:57,368 {\an8}అప్పటినుండి, జాగ్రత్త అంతే. 150 00:17:57,368 --> 00:18:00,789 {\an8}రోజుకి రెండుసార్లు వ్యాయామం, 24 గంటలలో 16 గంటలు ఉపవాసం. 151 00:18:00,789 --> 00:18:05,001 మందు తాగను. ఇవే తింటాను, ఓట్‌మీల్, సలాడ్. 152 00:18:05,335 --> 00:18:07,879 వారాంతంలో స్మూతీ అంతే. గ్లుటెన్ ఉండదు. 153 00:18:07,879 --> 00:18:10,799 డోనట్లు, స్నాక్‌లు అన్నీ వదిలేయాల్సి వచ్చింది. 154 00:18:10,799 --> 00:18:13,968 చూస్తే తినకుండా ఉండలేనని ఇంటిలోకి తేవటమే మానేసాను. 155 00:18:17,764 --> 00:18:19,224 నీకేమైనా వ్యసనం ఉందా? 156 00:18:23,937 --> 00:18:24,938 అవును. 157 00:18:27,649 --> 00:18:31,861 కానీ అదస్సలు పోవట్లేదు. 158 00:18:33,613 --> 00:18:34,656 నాకు చెప్పు. 159 00:18:36,825 --> 00:18:40,745 కొన్నిసార్లు లొంగిపోవటమే మంచిది. 160 00:18:42,914 --> 00:18:48,628 అభిరుచి, అది మగవాళ్లకు చల్లని శరత్కాలంలో చాలా అవసరం, 161 00:18:48,795 --> 00:18:52,841 ప్రకృతిలో సెల్‌ఫోనులు, కాఫీలు ఏమీ లేకుండా ఉంటాము. 162 00:18:52,841 --> 00:18:53,758 ట్రాఫిక్ ఉండదు. 163 00:18:54,092 --> 00:18:55,802 అక్కడ చూసేదే వాస్తవం. 164 00:18:56,135 --> 00:19:00,348 నీ నోటి దుర్వాసనతో సహా, నీ బ్రష్ చప్పుడు, 165 00:19:00,515 --> 00:19:02,517 దినసరి సౌకర్యాలు ఉండవు. 166 00:19:02,809 --> 00:19:06,646 నీ ఇంద్రియాలతోపాటు, నీ పనిముట్లనే నమ్ముకోవాలి. 167 00:19:07,981 --> 00:19:09,399 నీలో ఉన్నవే నీవి. 168 00:19:16,197 --> 00:19:18,950 నీ అభిరుచి ఏదైనా. క్యాంపింగ్ ఇష్టమైనా. 169 00:19:20,535 --> 00:19:21,995 పళ్లు ఏరటమైనా. 170 00:19:22,412 --> 00:19:26,958 వేట ఇష్టమైనా, వాస్తవ ఇష్టాలు ఉండాలి. 171 00:19:27,709 --> 00:19:29,294 నాణ్యత ఉండాలి ఆ ఇష్టంలో. 172 00:19:29,711 --> 00:19:33,172 ఎస్ట్వింగ్‌లో మా అభిరుచి అతి చక్కని అమెరికన్‌ది చేయటం... 173 00:19:33,172 --> 00:19:34,841 నువ్వు తినవచ్చు. తిను. 174 00:19:34,841 --> 00:19:38,428 90 ఏళ్లుగా మేము బయటివారికి పనిముట్లు చేస్తున్నాం. 175 00:19:56,529 --> 00:19:57,447 ఇలా రా. 176 00:19:57,447 --> 00:19:59,991 అవి బయట పనులు చేసేవారికి చాలా అవసరం. 177 00:19:59,991 --> 00:20:03,077 మాది నాణ్యతా ఆవిష్కరణల అభిరుచి. 178 00:20:03,077 --> 00:20:05,705 మా వేటగాడి గొడ్డలి లాంటి కొత్త ఉత్పత్తులతో 179 00:20:06,623 --> 00:20:10,960 దాని పదునైన అంచులు అన్నీ వేటగాళ్లకు సరైన ఆయుధంగా మారుస్తాయి. 180 00:20:11,252 --> 00:20:14,172 ఆ గొడ్డలి వేటగాళ్ళకు ఇష్టమైన ఆయుధంగా మారింది. 181 00:20:14,172 --> 00:20:17,175 చెట్లను కోసి నేలను చదును చేయటానికి, 182 00:20:17,175 --> 00:20:18,927 పెద్ద ఎరను చేయటానికి... 183 00:21:06,683 --> 00:21:07,600 ఛా. 184 00:21:12,897 --> 00:21:13,731 ఎలా ఉన్నావు? 185 00:21:15,733 --> 00:21:18,319 బావున్నాను. నువ్వో? 186 00:21:19,779 --> 00:21:21,990 నేను మళ్లీ అలా జరగనివ్వను. సరేనా? 187 00:21:23,324 --> 00:21:25,034 ఇవాళ నువ్వేం చేస్తున్నావు? 188 00:21:26,035 --> 00:21:28,579 షో వరకూ జిమ్‌లోనే ఉంటాను. 189 00:21:29,998 --> 00:21:31,374 షోకి వస్తావా? 190 00:21:32,083 --> 00:21:34,544 నీకు అంతా తిప్పి చూపిస్తాను. నా పని చూడవచ్చు. 191 00:21:34,544 --> 00:21:39,173 సరే. సరే. బావుంది. అది చాలా బావుంటుంది. 192 00:22:02,321 --> 00:22:05,867 కానీ చూసీ చూడనట్టు చూడు. నేను చెప్పింది అర్థమైందా? 193 00:22:05,867 --> 00:22:08,703 -చూడు, లైటింగ్ కనిపెట్టింది... -బాబు. 194 00:22:08,703 --> 00:22:10,204 హే, ఏంటి సంగతి, ఆండీ? 195 00:22:10,204 --> 00:22:13,541 -ఎలా ఉన్నావు, బ్రో? సరే. -ఎలా ఉన్నావు? బావున్నావా? 196 00:22:13,541 --> 00:22:17,962 కలవటం బావుంది. తనను పరిచయం చేస్తాను. తను షనీస్. 197 00:22:18,379 --> 00:22:19,380 కలవటం బావుంది. 198 00:22:21,466 --> 00:22:24,218 -సరే. -టూర్‌కి చివరి షో, ఉద్వేగంగా ఉంది. 199 00:22:24,385 --> 00:22:25,928 -అమోఘం. -కాష్ అభిమానా? 200 00:22:27,305 --> 00:22:28,389 తను నాకిష్టమైనవాడు. 201 00:22:29,307 --> 00:22:32,268 ఫ్రాంక్‌కు తాత్కాలిక బ్యాడ్జికి థాంక్స్ చెప్పు. 202 00:22:32,268 --> 00:22:33,644 నాది కనిపించలేదు. 203 00:22:34,187 --> 00:22:36,689 గొప్ప షో. తరువాత పార్టీకి వస్తావా? 204 00:22:36,689 --> 00:22:38,441 నేను ఇంటికి వెళ్లిపోతాను. 205 00:22:38,441 --> 00:22:41,360 ఇదే చివరి షో. సంబరాలు చేసుకోవాలి. 206 00:22:41,486 --> 00:22:43,321 నీ పిల్ల సరిగ్గా చెప్పింది. 207 00:22:44,155 --> 00:22:48,409 -తరువాత పార్టీకి వస్తాము. -ఆ తరువాత పార్టీలు విచిత్రంగా ఉంటాయి. 208 00:22:49,368 --> 00:22:52,622 -సెలబ్రిటీలంతా అలా నుంచొని... -మేము వెళ్లాలిక. 209 00:22:53,456 --> 00:22:55,124 -మనం అలా... -వద్దు. 210 00:22:58,711 --> 00:23:02,965 సరే. అలాగే. కలవటం బావుంది, బాబు. 211 00:23:02,965 --> 00:23:04,592 -సరే, బాబు. -కలుస్తాను. 212 00:23:04,592 --> 00:23:05,510 సరే మరి. 213 00:23:12,475 --> 00:23:13,893 నిన్ను ఒకటి అడగనా? 214 00:23:14,727 --> 00:23:16,145 తను నాజా సోదరి. 215 00:23:20,108 --> 00:23:21,317 అది సరేనా అని? 216 00:23:25,988 --> 00:23:28,241 స్టేజి వెనుక అవకాశాలను ఆస్వాదిస్తున్నాను. 217 00:23:28,241 --> 00:23:31,661 హే, కానీ అదే సమయంలో, నాకు అనిపిస్తుంది, అంటే, 218 00:23:31,661 --> 00:23:33,162 మనకు బంధం ఉందని. 219 00:23:33,579 --> 00:23:34,413 నాతో రా. 220 00:23:39,377 --> 00:23:42,547 హే. ఏం చేస్తున్నావు? బయటకు రానివ్వు. 221 00:23:43,965 --> 00:23:48,052 ఎక్కడకు వెళుతున్నావు? హే. షనీస్, తలుపు తియ్యి. 222 00:23:48,427 --> 00:23:51,139 పెనెలోపీ సంగతేంటి? అది డిక్కీలో ఉండిపోయింది. 223 00:23:52,140 --> 00:23:53,850 అస్సలు అక్కర లేదా? 224 00:23:57,395 --> 00:24:01,357 కాష్ మొదటి చివరి టూర్ 225 00:24:04,402 --> 00:24:05,236 ఛా. 226 00:24:22,712 --> 00:24:24,338 -హే. -సారీ. 227 00:24:33,306 --> 00:24:37,560 హే. మనకు పరిచయం ఉందా? ఎక్కడో చూసినట్టు ఉంది. 228 00:24:40,479 --> 00:24:45,359 నా పేరు జెస్సీ. గ్రేస్ ఎనాటమీ నటుడిని. 229 00:24:46,152 --> 00:24:49,113 తెలీదా? కాబిన్ ఇన్ ద వుడ్స్? అదే నా బ్రేక్. 230 00:24:50,281 --> 00:24:55,286 తెలీదా? లీ డానియల్స్ ద బట్లర్? డర్టీ డాన్సింగ్ 3: కాపోయిరా నైట్స్? 231 00:24:55,870 --> 00:24:59,373 సిస్టర్‌హుడ్ ఆఫ్ ద ట్రావెలింగ్ పాంట్స్ 2? ఎక్కడికి వెళుతున్నావు? 232 00:24:59,999 --> 00:25:02,793 "నల్ల అమ్మాయి మాయ" అనే మాట నాదే. 233 00:26:45,771 --> 00:26:47,606 పిల్లా, నాజాను కొరికావా? 234 00:26:48,024 --> 00:26:50,276 నాజాకు రక్షణ లేదేంటి? 235 00:26:50,276 --> 00:26:53,237 -ఆ ముసలిది రక్తపిశాచి బాబు. -అబ్బా. మన్నించాలి. 236 00:26:57,450 --> 00:26:58,284 నాజా కాదు. 237 00:27:20,765 --> 00:27:22,099 తనెవరో తెలుసా? 238 00:27:24,352 --> 00:27:26,437 ఆమె లవ్ అండ్ బాస్కెట్‌బాల్ అమ్మాయి. 239 00:27:37,656 --> 00:27:40,368 {\an8}టేస్ట్ 240 00:28:32,378 --> 00:28:34,380 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 241 00:28:34,380 --> 00:28:36,465 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత