1 00:00:05,965 --> 00:00:08,551 ఇది కాల్పనిక గాథ కాదు. 2 00:00:08,676 --> 00:00:10,928 జీవిత లేదా మృత వాస్తవ వ్యక్తులకు, వాస్తవిక ఘటనలకు గల సంబంధం, 3 00:00:10,928 --> 00:00:15,599 ఉద్దేశపూర్వకమే. 4 00:00:15,599 --> 00:00:18,936 ఫేయట్‌విల్, టెనెస్సీ ఆగస్ట్ 2017. 5 00:00:52,136 --> 00:00:55,765 హే, అమ్మాయ్, ఎక్కడకు వెళుతున్నావు? పార్టీ ఇప్పుడే మొదలైంది, బేబీ. 6 00:00:55,765 --> 00:00:58,350 -నిగ్గా, ప్లీజ్. టైమయింది. -పో ఇక్కడినుండి. 7 00:01:10,029 --> 00:01:12,740 నాకు బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్ కావాలి. కాఫీ. బ్లాక్. 8 00:02:03,666 --> 00:02:06,377 -నీ స్నేహితుడు ఎక్కడ? -ఏంటి? 9 00:02:07,920 --> 00:02:10,881 నీ స్నేహితుడు. అదే టైటాన్ టోపీ పెట్టుకుంటాడే. 10 00:02:11,882 --> 00:02:14,885 -బేబీ, నాకు ఎక్కువమంది స్నేహితులు లేరు. -రెగ్గీ. 11 00:02:16,095 --> 00:02:20,516 టాంక్. వాడెక్కడున్నాడో తెలియదు. ఫిల్లీకి వెళ్లాడనుకుంటాను. 12 00:02:20,516 --> 00:02:22,476 ఎక్కడో రోడ్ల మీద తిరుగుతుంటాడు. 13 00:02:22,476 --> 00:02:26,021 కానీ నిన్ను బాగా చూసుకుంటాను, పాపా. నీ పేరేంటి? 14 00:02:31,986 --> 00:02:36,240 నీ డబ్బులు కోల్పోకు. టాంక్ ఒక్కడే డబ్బులు ఉన్నవాడు కాదు. 15 00:02:45,708 --> 00:02:47,376 ఈరోజు చాలా డబ్బు సంపాదించాను. 16 00:02:49,837 --> 00:02:51,130 హే, కొత్త పిల్లా. 17 00:02:51,255 --> 00:02:55,050 డాన్సింగ్ లేదా నువ్వు చేసేదేదైనా డబ్బు కోసమే కదా. 18 00:02:55,050 --> 00:02:56,302 చీక్స్, తనను వదిలెయ్యి. 19 00:02:56,302 --> 00:03:00,180 లేదు. అలాంటి విషాద గీతాలకు ఆ సోదంతా ఎవరు చూస్తారు. 20 00:03:00,180 --> 00:03:01,765 ఇది తెల్లవాళ్ల క్లబ్ కాదు. 21 00:03:01,765 --> 00:03:04,268 నాజా పాట. తన గొప్ప పాటలలో ఒకటి. 22 00:03:04,268 --> 00:03:07,187 గొప్పదా. "గొప్పది" అందా ఈ సోదిది. 23 00:03:07,187 --> 00:03:12,109 అది చచ్చిన పిల్ల గురించిన పాట, సరేనా? మన పని ఇక్కడ కోరికలు రేకెత్తించటం. 24 00:03:12,109 --> 00:03:14,403 వాళ్లు బిగుసుకుపోయి పారిపోవటం కాదు. 25 00:03:17,156 --> 00:03:18,782 నీతో నిజాయితీగా చెపుతున్నాను. 26 00:03:18,782 --> 00:03:21,243 నువ్వు మెక్‌డొనాల్డ్‌లో ఎక్కువ సంపాదిస్తావు. 27 00:03:21,243 --> 00:03:22,953 ఆడవాళ్ల మధ్యలో మాట, 28 00:03:22,953 --> 00:03:26,540 నిన్ను తీసేస్తారు, నిగ్గాలు వాళ్లు అంగాలు పట్టుకోకుండా 29 00:03:26,540 --> 00:03:29,168 బుర్ర గోక్కుంటూ బయటకు పోతుంటే, అంతేనా? 30 00:03:31,754 --> 00:03:32,963 డబ్బు సంపాదించాలి. 31 00:03:33,505 --> 00:03:35,466 ఆమె ఏడు డాలర్లు సంపాదించింది. 32 00:03:37,134 --> 00:03:39,011 హే, నీ డాన్స్ నాకు బాగా నచ్చింది. 33 00:03:39,511 --> 00:03:43,682 ఈమె బన్నుల మీద జామ్ పెట్టినట్టుంది. 34 00:03:44,016 --> 00:03:44,934 ద ల్యూర్ 35 00:03:44,934 --> 00:03:48,479 కారు తలుపు తెరువు! కారు తలుపు తెరువు! 36 00:03:48,771 --> 00:03:53,317 ఇలా చెయ్యకు! కారు తలుపు తెరువు! 37 00:03:53,317 --> 00:03:57,196 -నేను రాలేకపోతున్నాను. -నువ్వు కాదు బిల్లులు కట్టేది! నేను! 38 00:03:57,196 --> 00:04:00,366 ఇది నా కారు! తలుపు తెరువు! 39 00:04:00,366 --> 00:04:03,661 నా విండ్ షీల్డ్ పాడు చేయకు! 40 00:04:03,661 --> 00:04:06,789 -క్షమాపణలు చెప్పు. -సారీ, ఇప్పుడు తెరువు! 41 00:04:06,914 --> 00:04:10,834 -బాధ ఉంది,సారీ చెప్పు! -సోది వెధవ, పోరా. 42 00:04:11,251 --> 00:04:12,086 పోరా! 43 00:04:37,319 --> 00:04:38,654 నాజా ఇష్టం 44 00:04:42,866 --> 00:04:46,120 {\an8}రెగ్గీ విల్కిన్స్ @ఎంజేస్‌రైట్‌షూ మారిస్సా జాక్సన్! ఏంటి?!?! 45 00:04:46,120 --> 00:04:48,163 దానికి తగిన శాస్తి జరిగింది. సోదిది 46 00:04:48,163 --> 00:04:50,040 నాజా రేపు చచ్చినా ఒక్క పాట కూడా మిస్సవ్వను 47 00:04:52,376 --> 00:04:54,169 విషయం: @ఎంజేస్‌రైట్‌షూ పేరు: రెగ్గీ విల్కిన్స్ 48 00:04:54,169 --> 00:04:57,548 స్థానం: ఫాయెట్‌విల్, టీఎన్ చిరునామా: ??? అతనిని టాంక్ అంటారు 49 00:04:59,341 --> 00:05:01,010 ప్రత్యేకం: నాజా ఇంకా కాష్ ఎల్ఏ భవనాన్ని రికార్డ్ ధరకు కొన్నారు 50 00:05:02,302 --> 00:05:03,220 రాణికి సరిపోయే కోట! 51 00:05:03,220 --> 00:05:04,221 టాంక్స్ టోయింగ్ కో. స్థాపన 2003 - ఫాయెట్‌విల్, టీఎన్ 52 00:05:05,597 --> 00:05:06,598 {\an8}మంగళవారం అంటే బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్ @ద ల్యూర్ టీఎన్, అందరినీ కలుస్తాను. 53 00:05:06,598 --> 00:05:07,683 నా ఇల్లు కాని ఇల్లు @ల్యూర్-నైట్‌క్లబ్ #ల్యూర్‌మహిళలు 54 00:05:09,560 --> 00:05:10,394 కార్మెన్? 55 00:05:15,691 --> 00:05:18,235 పాప, ఏంటిది... నీ నీడ కనిపిస్తుంది. 56 00:05:20,320 --> 00:05:25,075 -నా వెనక వచ్చావా? -కాదు. అంటే, అలా కాదు. 57 00:05:25,909 --> 00:05:27,453 నీ కారు చూసాను. 58 00:05:27,453 --> 00:05:31,999 బారీ‌కి ఒకసారి చెప్పావుగా నువ్వు క్లబ్ దగ్గరే ఉంటావని, అందుకే... 59 00:05:47,222 --> 00:05:48,974 నీకేం కావాలి? 60 00:05:48,974 --> 00:05:52,227 నీ బాత్రూం వాడుకోవచ్చా? నా పొట్ట పగిలేలా ఉంది. 61 00:05:55,606 --> 00:05:56,440 అలాగే. 62 00:05:56,648 --> 00:05:59,943 డాన్స్‌కు ముందు మరీ ఎక్కువ గేటరేడ్ తాగాను. 63 00:06:02,112 --> 00:06:05,407 ఇక్కడ గదులు ఎలా ఉంటాయా అని ఎప్పుడూ అనుకొనేదానిని. 64 00:06:08,452 --> 00:06:12,956 అబ్బా. టాంపన్ ఉందా? ఇక్కడంతా ఎల్ చాపో నేర ఘటనలా ఉంది. 65 00:06:12,956 --> 00:06:16,835 -నాప్కిన్స్ ఉన్నాయి. -టాయిలెట్ పేపర్ వాడతాను. పరవాలేదు. 66 00:06:26,637 --> 00:06:29,807 -నువ్వు అది చూసినందుకు సారీ. -దేనికి సారీ? 67 00:06:30,891 --> 00:06:32,142 నా సోది బాయ్‌ఫ్రెండ్. 68 00:06:34,228 --> 00:06:35,521 పర్వాలేదు. 69 00:06:36,647 --> 00:06:39,358 -నా దగ్గర కొన్ని సామానులు... -తిండి తిందామా? 70 00:06:39,483 --> 00:06:43,195 -నాకు, ఆకలి దంచేస్తుంది. -వద్దు. నాకు చాలా పనుంది. 71 00:06:44,696 --> 00:06:45,656 నాది పార్టీ. 72 00:06:57,501 --> 00:07:03,090 స్వార్మ్ 73 00:07:05,050 --> 00:07:07,553 మిగతావారికి కుళ్లు అని తెలుసు, కదా? 74 00:07:09,096 --> 00:07:13,475 నీకు చాలా ఆత్మవిశ్వాసం ఎక్కువ. నీ సామర్థ్యం చూసి భయపడుతున్నారు. 75 00:07:17,271 --> 00:07:20,315 కావాలంటే నీకు పోల్ వర్క్ నేర్పిస్తాను. 76 00:07:20,566 --> 00:07:25,070 -నేను డబ్బు సంపాదించటానికి కారణముంది. -ఈ పని తాత్కాలికం అంతే. 77 00:07:30,117 --> 00:07:35,038 సరే. దానిని పాటించు. నీకు యోగ్యమైన జీవనం సాగించు. 78 00:07:44,423 --> 00:07:47,384 అయితే, ఇప్పుడు అక్కర వచ్చిందా? హఠాత్తుగా, శ్రద్ధా? 79 00:07:48,051 --> 00:07:51,597 నన్ను వదిలేసినప్పుడు ఈ అక్కర ఏమైంది. నన్ను వదిలెయ్యి. 80 00:08:01,607 --> 00:08:04,776 విచిత్రంగా అనుకోకు, కానీ నీతో బంధం ఉన్నట్టుగా ఉంది. 81 00:08:05,152 --> 00:08:08,155 అంటే, ఎవ్వరూ అంగీకరించకపోవటం ఎలా ఉంటుందో నాకు తెలుసు. 82 00:08:08,155 --> 00:08:11,241 అలా ఊళ్లు తిరుగుతూ స్నేహితులు లేకుండా ఉండటం. 83 00:08:12,451 --> 00:08:16,663 నేను నల్లదానినని అంగీకరించలేనందుకు ముందరి బంధాన్ని వదులుకున్నాను. 84 00:08:18,790 --> 00:08:21,877 -నువ్వు నల్లదానివా? -అవును. మా నాన్న సగం. 85 00:08:22,961 --> 00:08:26,006 సగం ఏంటి? నలుపా? 86 00:08:26,924 --> 00:08:29,676 అవును. అందుకే నా స్టేజి పేరు హాల్సీ. 87 00:08:32,304 --> 00:08:34,348 హాల్సీ ఎవరో తెలుసు కదా? 88 00:08:35,224 --> 00:08:37,976 నువ్వు ఎక్కడున్నావు? తను ఉత్తమ గాయిని. 89 00:08:38,143 --> 00:08:39,561 నాజా కంటే కాదులే. 90 00:08:44,566 --> 00:08:48,320 నువ్వు కిల్లర్ బీవా. స్వార్మ్‌లో భాగం. 91 00:08:49,488 --> 00:08:54,201 "నాజా గురించి అన్నావంటే, కుట్టేస్తారు." బావుంది. 92 00:08:56,495 --> 00:08:57,746 ఓరి దేవుడా. 93 00:09:00,249 --> 00:09:04,878 చూడు. మా వాడికి తిండి తీసుకెళ్లాలి. వాడికి ఇప్పుడే కావాలట. 94 00:09:07,089 --> 00:09:09,841 అందుకే, నిముషంలో వెళ్లాలిక. 95 00:09:20,269 --> 00:09:22,688 -హే, నువ్వు లోపలికి వస్తావా? -లేదు. 96 00:09:29,945 --> 00:09:32,322 నేను తిరుగుతున్నానని అనుకుంటాడు. 97 00:09:32,322 --> 00:09:35,492 -నువ్వు వస్తే నా నిజాయితీని నమ్ముతాడు. -పర్వాలేదు. 98 00:09:40,789 --> 00:09:42,624 లోపలికి రావటానికి డబ్బులిస్తాను. 99 00:09:46,086 --> 00:09:49,047 నీకు డబ్బు కావాలని తెలుసు. తీసుకో. పర్వాలేదు. 100 00:09:58,223 --> 00:09:59,266 అదెవరు? 101 00:09:59,975 --> 00:10:02,936 మంచిగా మాట్లాడు, దయచేసి. మా ఊరమ్మాయి, కార్మెన్. 102 00:10:04,604 --> 00:10:06,857 -సరే, నా తిండి ఏది? -బాత్రూమ్‌కా? 103 00:10:16,992 --> 00:10:19,703 నాజా రేపు చచ్చినా పోయేదేం లేదు 104 00:10:22,914 --> 00:10:26,168 నాజా పిల్లలని కంటూనే రికార్డ్ ఆఫ్ ది ఇయర్ చేసింది 105 00:10:26,501 --> 00:10:28,545 ఆగు, ఆగు, ఆగు. ఏంటిదంతా? 106 00:10:28,545 --> 00:10:29,671 నాజా. కవలలు. అదే మలుపు. 107 00:10:29,796 --> 00:10:33,133 నేను సింగిల్ బ్రెడ్ బౌల్ అడిగాను. ఇది డబుల్. 108 00:10:33,258 --> 00:10:37,095 బ్రెడ్ మరీ ఎక్కువైంది. నేను అంత గ్లుటెన్ తినలేను. ఆరోగ్యం పాడవుతుంది. 109 00:10:37,095 --> 00:10:40,932 -ఆకలేస్తుందిగా? అయితే తినరాదు. -అసలు నువ్వేం చేస్తావు? 110 00:10:41,266 --> 00:10:43,977 ఇది కూడా సరిగ్గా చేయలేకపోతే, ఇంకేం చేస్తావటసలు? 111 00:10:44,186 --> 00:10:46,188 ఎందుకంత దద్దమ్మలాగా చేస్తావు? 112 00:10:46,521 --> 00:10:48,815 చెత్త వెధవ. నేను డబ్బులిచ్చాను దానికి. 113 00:10:48,815 --> 00:10:50,609 -చిమ్మి ఎత్తి తిను! -నోర్ముయ్యి. 114 00:10:51,443 --> 00:10:55,405 ఎప్పుడూ ఏడుపే. "అబ్బబ్బా. నా జీవితం అంతా దారుణమని." 115 00:10:55,405 --> 00:10:58,283 -ఇక నావల్లకాదు. -ఏంటి? అంతా చెడగొట్టటమా? 116 00:10:58,283 --> 00:11:02,204 అదైతే చేస్తున్నావు. నువ్విప్పుడు చేస్తుంది అదే. 117 00:11:02,204 --> 00:11:04,664 అంతా చెడగొట్టటం. నువ్వేదీ సరిగ్గా చేయలేవు. 118 00:11:04,998 --> 00:11:08,919 విల్లులా కాటుక ఎలా పెట్టుకోవాలో 119 00:11:08,919 --> 00:11:10,462 చూపిద్దామని అనుకున్నాను. 120 00:11:10,462 --> 00:11:13,632 గుర్తుంచుకోండి. కీలకం ఏంటంటే "తక్కువే ఎక్కువ." 121 00:11:13,632 --> 00:11:16,676 ఇక, మొదటి స్టెప్. నేను కట్ క్రీజ్ ఆరంభిస్తాను. 122 00:11:16,676 --> 00:11:18,678 ఇక్కడ కొంచెం ఇలా. 123 00:11:30,190 --> 00:11:33,110 -హే. -లోపలికి ఎలా వచ్చావసలు? 124 00:11:33,110 --> 00:11:35,195 అంటే, నా దగ్గర నీ నెంబర్ లేదు. 125 00:11:35,195 --> 00:11:38,448 ఆ గేటు వాడికి మనిద్దరం ఆప్తమిత్రులం అంటే వదిలేసాడు. 126 00:11:39,825 --> 00:11:42,035 సార్‌తో సెక్స్ చేసాను పడుకోబెట్టటానికి. 127 00:11:42,035 --> 00:11:44,788 కానీ వీలైనంత ప్యాక్ చేసుకొని వాడి కారు దొంగిలించాను. 128 00:11:46,748 --> 00:11:47,874 నీ షవర్ వాడుకోవచ్చా? 129 00:11:56,758 --> 00:12:00,053 -స్నేహితులా? అలాంటివారు లేరు. -అదీ నిజమే. 130 00:12:01,054 --> 00:12:03,807 -నీకేమన్నా కావాలా? -నేను తాగను. 131 00:12:04,558 --> 00:12:06,184 మళ్లీ డేటింగ్ మొదలుపెట్టవచ్చు. 132 00:12:06,643 --> 00:12:09,980 ఆ కేఫ్ ఎవలాన్ చక్కని వెయిటర్, నేను ఖాళీనా అని అడిగితే, 133 00:12:10,230 --> 00:12:12,357 సరే అనే అంటాను. 134 00:12:13,525 --> 00:12:14,609 మెల్ ఇష్టమా? 135 00:12:16,653 --> 00:12:17,779 మెల్‌కు ఏం తక్కువ? 136 00:12:17,988 --> 00:12:23,368 ఇన్‌స్టాలో ఈ సోదిగాడి పోస్ట్‌లు చూడు. నేను కుళ్లుకుంటానని అనుకుంటున్నాడు. 137 00:12:24,369 --> 00:12:28,999 అబ్బో. అంతా అయిపోయింది. వాడి హింసా నరకంలోకి తిరిగి పోనసలు. 138 00:12:32,377 --> 00:12:33,753 నీకు రూమ్మేట్ కావాలా? 139 00:12:41,052 --> 00:12:42,012 రెండు. 140 00:12:44,306 --> 00:12:46,349 రాణికి కవలలు పుట్టబోతున్నారు. 141 00:12:49,352 --> 00:12:53,231 ఆమె కవలలు కనటం నచ్చనివాళ్లకు తెలియని విషయం ఏంటంటే 142 00:12:53,231 --> 00:12:57,986 ఐకాన్‌లు కాలాతీతం, సరేనా? చరిత్రలో నిలిచిపోతారు అలా. 143 00:12:58,153 --> 00:13:00,739 జీవితానికి సరిపడా టీ పంపిస్తాము 144 00:13:00,739 --> 00:13:03,825 మనం ఆమె ఎదుగుదల దశలను చూస్తూ సాగుతున్నాము. 145 00:13:36,149 --> 00:13:37,901 హే, హే, హే. ఏంటిదంతా? 146 00:14:52,726 --> 00:14:55,729 సోది. ఛా. ఛా. 147 00:14:57,147 --> 00:15:00,066 చెత్త వెధవ. సోది వెధవ. 148 00:15:16,291 --> 00:15:17,626 మన దగ్గర పార ఉంది. 149 00:15:18,710 --> 00:15:23,548 మనం మెక్సికోకో, లేదా న్యూయార్క్‌కో పారిపోదాం, 150 00:15:24,507 --> 00:15:26,259 నీ దగ్గర పాస్‌పోర్ట్ లేకపోతే. 151 00:15:27,260 --> 00:15:32,891 కార్మెన్, నా దగ్గర చాలా ఉన్నాయి. ఫ్లాష్‌లైట్లు, పనిముట్లు, బ్యాటరీలు. 152 00:15:33,516 --> 00:15:34,934 సాండ్‌విచ్‌లు చేసాను. 153 00:15:35,101 --> 00:15:40,023 వాడి గన్, అంతేగా, అమ్మటానికి గంజాయి కూడా ఉంది. 154 00:15:40,023 --> 00:15:42,984 -నేను చూడనా? -సరే, చూడవచ్చు. ఇది మనది. 155 00:15:43,151 --> 00:15:47,197 మనం అలా... నల్ల థెల్మా, లూయిస్‌లం అవ్వవచ్చు. 156 00:15:48,406 --> 00:15:52,911 కావాలంటే దేశం వదిలి పారిపోదాం. కెనడాకు వెళ్లవచ్చు. 157 00:15:54,245 --> 00:15:59,209 ఓరి దేవుడా. ఇది మరీ ఘోరం. నీకెలా ఉంది? బావున్నావా? 158 00:15:59,209 --> 00:16:01,878 నువ్వు అలసిపోతే నేను డ్రైవ్ చేస్తానులే. 159 00:16:01,878 --> 00:16:04,673 నా కారు తీసుకెళ్లటం మంచిదంటాను. 160 00:16:05,632 --> 00:16:09,135 ఓరి దేవుడా. నేను ఉండలేకపోతున్నాను. ఇది మరీ వెర్రి. 161 00:16:09,844 --> 00:16:11,137 హాల్సీలాగా అనిపిస్తుంది. 162 00:16:12,555 --> 00:16:14,140 ఏమైనా చేయగలనని అనిపిస్తుంది. 163 00:16:15,266 --> 00:16:18,687 నువ్వు ఎంత డబ్బు దాచావు? మనం కలిసి... 164 00:16:45,296 --> 00:16:48,216 హే, సిరి. హాల్సీ ఎవరు? 165 00:17:30,592 --> 00:17:31,926 ఏంటి సంగతి, సోదిదానా? 166 00:17:33,303 --> 00:17:36,890 హే. హే. ఈరాత్రి ఇంకొంచెం సంపాదిస్తావా? 167 00:17:42,854 --> 00:17:43,897 సంపాదిస్తాను. 168 00:17:43,897 --> 00:17:47,901 మాకో డ్రైవర్ కావాలి. తయారవ్వాలంటే ఇప్పుడే బయలుదేరాలి. 169 00:17:49,068 --> 00:17:50,653 నువ్వది వేసుకోవట్లేదు. 170 00:17:50,653 --> 00:17:52,197 సరే మరి. విను. 171 00:17:52,197 --> 00:17:54,407 సెక్స్ కావాలంటే, ఒకరికి వెయ్యి డాలర్లు. 172 00:17:54,407 --> 00:17:56,659 ఆ నిగ్గాలు ఎంత బావున్నా కానీ, 173 00:17:56,785 --> 00:17:58,578 మనం మన నెంబర్లు వాళ్లకు ఇవ్వము 174 00:17:58,578 --> 00:18:01,664 వాళ్ల పిల్లలను మనము కనము. 175 00:18:01,664 --> 00:18:02,916 వీళ్లంతా ఎవరు? 176 00:18:02,916 --> 00:18:06,377 -తెలియదు. బ్యాక్‌పేజీలో మోకా యాడ్. -కాలేజీ బేస్బాల్ ఆటగాళ్లు. 177 00:18:06,377 --> 00:18:08,838 డబ్బు బాగా వచ్చేలా ఉంది. 178 00:18:08,838 --> 00:18:12,675 -ఇక్కడ ఎంతసేపు ఉంటాము? -వాళ్ల దగ్గరి డబ్బున్నంతవరకా. ఏంటి? 179 00:18:14,052 --> 00:18:16,429 కానీ ఆగు. హైలీకి ఏమైందో ఎవరికన్నా తెలుసా? 180 00:18:16,846 --> 00:18:21,476 -పోలీసులు తనకోసం వెతుకుతున్నారని తెలుసా? -ఒట్టు, అది నాటకాల రాణి. 181 00:18:22,143 --> 00:18:24,729 కానీ బల్ల మీద డబ్బులు వదిలి పోయే రకం కాదు. 182 00:18:24,729 --> 00:18:28,107 అవుననుకో. అంతేకాదు, దాని బాయ్‌ఫ్రెండ్‌దే పెత్తనం అంతా. 183 00:18:28,650 --> 00:18:32,195 మగవాళ్లంతా అంతేగా. మంచివాడైన నిగ్గానే లేడు. 184 00:18:32,403 --> 00:18:34,239 వారి పని మన బిల్లులు కట్టటమే. 185 00:18:34,489 --> 00:18:37,450 -అబ్బా. ఎవరు చెడగొట్టారు మిమ్మల్ని? -సరే. 186 00:18:37,450 --> 00:18:41,329 కార్మెన్. మగవాళ్లు, సామాను, గంజా? ఏది? 187 00:18:43,081 --> 00:18:45,166 అంటే నావరకూ 188 00:18:46,793 --> 00:18:52,715 సెక్స్ ఇంకా ఆ మగవాళ్లు అంతా వృథా. 189 00:18:54,133 --> 00:18:57,053 సుఖపడటానికి అనేక మార్గాలున్నాయి 190 00:18:57,053 --> 00:19:00,223 మనం అవి చూస్తే బావుంటుంది. 191 00:19:00,223 --> 00:19:01,808 స్త్రీలకు ఎవరూ అక్కరలేదు. 192 00:19:04,811 --> 00:19:08,022 ఏంటది, మీరంతా? "స్త్రీలకు ఎవరూ అక్కరలేదు." 193 00:19:08,022 --> 00:19:09,649 ఎక్కడ విన్నావది? 194 00:19:09,649 --> 00:19:13,653 సోదిదానా, నువ్వు నాజా మాటలు చెప్పావు. నువ్వు తేడానే, కార్మెన్. 195 00:19:34,090 --> 00:19:34,924 అంతేగా. 196 00:19:42,515 --> 00:19:45,226 మోకా చెండాలం. కూరగాయలు కొను. 197 00:19:48,521 --> 00:19:49,355 అలాగే. 198 00:20:32,941 --> 00:20:36,611 ఇక్కడ ఎవరూ ఉంటారనుకోలేదు. 199 00:20:36,945 --> 00:20:39,072 -నేనున్నాను. -అవును. 200 00:20:41,532 --> 00:20:43,201 నువ్వు నీ స్నేహితులతో లేవేంటి? 201 00:20:45,078 --> 00:20:47,080 ఇలాంటివాటికి నాకు ఏకాంతం కావాలి. 202 00:20:50,959 --> 00:20:52,627 వాళ్లలాగా చెడ్డ పనులు చేస్తావా? 203 00:20:56,673 --> 00:20:58,216 లేదు, మంచిదానిలాగా ఉన్నావు. 204 00:21:00,927 --> 00:21:04,931 నేను వాళ్లలాగా కాదు. వాళ్లకు తిక్క, బ్రో. 205 00:21:08,851 --> 00:21:11,479 నాకు గర్ల్‌ఫ్రెండ్ ఉంది. మంచిగా ఉండాలని ప్రయత్నం. 206 00:21:22,699 --> 00:21:23,741 నేను అలా... 207 00:21:25,702 --> 00:21:27,453 చూస్తూ హస్తప్రయోగం చేసుకోవచ్చా? 208 00:21:29,497 --> 00:21:30,373 డబ్బులిస్తాను. 209 00:21:32,417 --> 00:21:35,420 -ఎంత? -వంద? 210 00:21:39,048 --> 00:21:40,174 వెయ్యి. 211 00:21:41,968 --> 00:21:42,927 సరే, అలాగే. 212 00:21:44,637 --> 00:21:45,471 అబ్బా. 213 00:21:46,973 --> 00:21:47,932 ఇదిగో. 214 00:21:49,892 --> 00:21:51,227 ఇప్పుడే చేస్తాను? 215 00:21:52,729 --> 00:21:53,563 సరే. 216 00:21:55,565 --> 00:21:56,983 నేను ఇంకా తింటాను. 217 00:22:13,291 --> 00:22:17,170 -దేవుడా. గట్టిగా కొరుకు. -వద్దు. 218 00:22:20,465 --> 00:22:24,343 నువ్వు తేడాదానివని తెలుసు. తేడాదానా. 219 00:22:25,553 --> 00:22:26,637 ఓరి దేవుడా. 220 00:22:26,929 --> 00:22:29,265 వాడు నాకు ఈ చెత్తంతా ఇచ్చాడు 221 00:22:29,766 --> 00:22:33,311 నేను వాడి డ్రింకులో మందు కలిపాను చూడకుండా 222 00:22:33,728 --> 00:22:38,691 వాడికేం జరుగుతుందో కూడా తెలియట్లేదు వాడి వెనుక రంధ్రంలో వేలు పెట్టాను 223 00:22:38,691 --> 00:22:40,234 వాడికేం తెలియదు... 224 00:22:41,235 --> 00:22:43,112 -వాడి వెనక రంధ్రమా? -హా, ఏంటి? 225 00:22:43,821 --> 00:22:46,866 కార్మెన్, పాటలు పెడతావా? నాకు బాగా ఎక్కింది. 226 00:22:47,200 --> 00:22:50,328 -సరే. పార్టీ మొదలుపెడదామా. -అది నా సోది. 227 00:22:50,703 --> 00:22:51,579 సరే. 228 00:22:51,704 --> 00:22:54,332 -పార్టీకి వెళదాం పద... -ఆగు. ఇది పట్టుకో. 229 00:22:54,707 --> 00:22:55,875 సరే. అలాగే. 230 00:23:00,505 --> 00:23:01,464 ఛా. 231 00:23:04,634 --> 00:23:06,302 నేను కారులోంచి దిగేస్తాను. 232 00:23:06,302 --> 00:23:07,595 పాత డొక్కు కారు. 233 00:23:07,595 --> 00:23:11,933 ఈ సోదంతా కాదు కానీ నువ్వు నడపగలవని అనుకున్నాను. 234 00:23:12,100 --> 00:23:13,309 నీకేం కాలేదుగా, పారిస్? 235 00:23:13,309 --> 00:23:15,645 నడుపుతూ స్టీరింగ్ వదిలేసింది. 236 00:23:15,645 --> 00:23:17,396 -ఇదంతా సోది. -బాగానే ఉన్నావా? 237 00:23:17,396 --> 00:23:19,482 -పర్వాలేదు. -మేకైతే లేదు. 238 00:23:19,482 --> 00:23:22,527 ఇది చెత్త డొక్కు కారు కనుక టైరు పంక్చరయింది. 239 00:23:22,944 --> 00:23:25,154 మీకెవరికైనా టైరు మార్చటం వచ్చా? 240 00:23:25,154 --> 00:23:28,074 నిగ్గా, ఇదేం 1800 కాదుగా. నాకు వచ్చులే. 241 00:23:28,282 --> 00:23:29,534 నాకూ వచ్చు. 242 00:23:31,786 --> 00:23:33,287 డిక్కీలో స్పేరు ఉందా? 243 00:23:33,871 --> 00:23:35,289 -ఉండాలిగా. -వద్దు! 244 00:23:35,289 --> 00:23:36,207 అబ్బా. 245 00:23:38,042 --> 00:23:41,045 అబ్బా, వెర్రిదానా! అక్కడ శవం ఉందా? 246 00:23:50,096 --> 00:23:51,973 అవును. పోనివ్వు. 247 00:23:51,973 --> 00:23:54,100 -ఇది తేడాది. -ఊబర్ పిలుస్తాను. 248 00:23:54,308 --> 00:23:57,728 సోదిదానా, పొద్దున్న 4:00 అయింది, మనమేమో ఊరి చివరున్నాం. 249 00:23:57,728 --> 00:24:00,731 ఛ. ఏదో కారు వస్తుంది. అమ్మాయిలు, మీ పని మీరు చేయండి. 250 00:24:01,941 --> 00:24:04,402 చచ్చిపోతాము. ఇంకేదన్నా చేయండి. 251 00:24:14,120 --> 00:24:16,789 -సరే. -అమ్మాయిలు మీకేమన్నా సహాయం కావాలా? 252 00:24:16,789 --> 00:24:18,124 హే, డాడీ. 253 00:24:18,124 --> 00:24:20,626 మా కారు ఆగిపోయింది. మాకు లిఫ్ట్ ఇస్తావా? 254 00:24:20,626 --> 00:24:23,838 -సరే మరి. -ఆగు. నువ్వు క్లబ్‌వాడివి కదా? 255 00:24:23,838 --> 00:24:27,758 -అరే. ల్యూర్ అమ్మాయిలు. -అవును, మేమే. 256 00:24:27,758 --> 00:24:31,095 సరే మరి. నేను రెగ్గీ. అంతా టాంక్ అంటారు. 257 00:24:31,220 --> 00:24:35,725 ఇక్కడేం చేస్తున్నారు? ఇది ప్రమాదకరం. నా షిఫ్ట్ అవ్వటం మంచిదైంది. 258 00:24:37,143 --> 00:24:41,022 -ఇదెవరి కారు? -నాది. ఇది నా కారు. 259 00:24:41,898 --> 00:24:46,402 పెప్ బాయ్స్ తెరవటానికి ఇంకా రెండు గంటలుంది కానీ మిమ్మల్ని వదిలేయలేను. 260 00:24:47,987 --> 00:24:52,158 అంటే, ఇదంతా నా పని దగ్గర ఇట్టే మార్చేయగలను. 261 00:24:52,575 --> 00:24:56,078 నిజంగా? చేస్తావా? మంచివాడివి. అంటే, డబ్బులిస్తాములే. 262 00:24:57,121 --> 00:24:59,832 వద్దు. మా అమ్మ సంస్కారం ఇచ్చింది. వద్దు, మేడమ్. 263 00:25:00,208 --> 00:25:03,044 -సహాయం చేస్తానంతే. -అతని చోటుకి వెళదాం పదండి. 264 00:25:13,721 --> 00:25:16,432 సరే మరి, అమ్మాయిలు, మీ ఇల్లే అనుకోండి. 265 00:25:16,933 --> 00:25:19,435 అక్కడి మాసిన బట్టలు పట్టించుకోకండి. 266 00:25:22,188 --> 00:25:26,817 -సరే మరి. ఎవరికన్నా కాఫీ కావాలా? -మృదుఫలం నిమ్మకాయరసం ఉందా? 267 00:25:28,778 --> 00:25:30,529 లేదు. అది లేదు, 268 00:25:30,821 --> 00:25:34,200 కానీ నారింజ రసం, టకీలా ఉంది కావాలంటే మరి. 269 00:25:34,200 --> 00:25:37,787 -టకీలా. -సరే మరి, అలాగే. ఇంకెవరికన్నా? 270 00:25:37,787 --> 00:25:40,706 -నువ్వు తాగితే నేనూ తాగుతాను. -నేను తీసుకుంటాను. 271 00:25:40,873 --> 00:25:42,208 -సరే. -ఒకటి చెప్పనా? 272 00:25:42,416 --> 00:25:45,294 సీసా ఇంకా కప్పులు తెస్తాను. ఇప్పుడే వస్తాను. 273 00:25:46,128 --> 00:25:47,505 నీకిష్టమయిన ఆర్టిస్ట్ ఎవరు? 274 00:25:51,259 --> 00:25:55,554 అంటే... తెలియదు. కొత్త కోడీ బ్లేజ్ పర్వాలేదనిపిస్తాడు. 275 00:25:55,554 --> 00:25:57,598 ఆ టోరంటో యాస బావుంటుంది. 276 00:25:57,598 --> 00:26:01,936 కోడీ బ్లేజ్‌కు ఒక్క గ్రామీనే వచ్చింది. నాజాకు 26 ఉన్నాయి. 277 00:26:08,442 --> 00:26:10,945 కోడీ బ్లేజ్ నాజా కన్నా గొప్ప అంటావా? 278 00:26:11,404 --> 00:26:15,324 -తెలియదు. -మరెందుకు ఆమె చావు కోరుకున్నావు? 279 00:26:15,908 --> 00:26:16,742 ఏంటి? 280 00:26:16,742 --> 00:26:20,705 ఆమె రేపు చచ్చినా వచ్చే నష్టమేం లేదు అన్నావు. 281 00:26:20,871 --> 00:26:22,123 నవ్వుల ఎమోజీతో. 282 00:26:24,166 --> 00:26:25,459 దేవుడా. 283 00:26:25,960 --> 00:26:28,921 -నేను అదంతా అన్నట్టు గుర్తులేదే. -కానీ నువ్వు అన్నావు. 284 00:26:32,008 --> 00:26:36,721 సరే. నేను టకీలా, నారింజ రసం తెస్తాను. 285 00:26:39,598 --> 00:26:40,641 అబ్బా. 286 00:26:42,893 --> 00:26:45,229 నిగ్గా, నువ్వు నోర్మూసుకుంటావా? 287 00:26:45,229 --> 00:26:47,440 -ఇక్కడ ఆనందాన్ని పాడు చేస్తున్నావు. -సరే. 288 00:26:47,440 --> 00:26:49,692 అతని డీవీడీలో బ్రింగ్ ఇట్ ఆన్ ఉంది. 289 00:26:51,110 --> 00:26:55,906 ఇక్కడ చలేస్తుంది వాతావరణంలో టోరోస్ 290 00:26:55,906 --> 00:26:57,533 టోరోస్ అన్నావు... 291 00:27:00,411 --> 00:27:01,287 హే ఇక. 292 00:27:03,414 --> 00:27:07,251 టైర్ పని చేసేసాను. ఇంకొన్ని రిపేరులు కూడా చేసాను. 293 00:27:13,591 --> 00:27:14,508 నీదే ఊరు? 294 00:27:15,301 --> 00:27:18,012 -హ్యూస్టన్. -సరే. అక్కడ చుట్టాలున్నారు. 295 00:27:18,262 --> 00:27:21,474 నాకది చాలా ఇష్టం. హూస్టోనియన్స్ అంటే ఇష్టం. మీరు మంచివారు. 296 00:27:23,142 --> 00:27:25,353 నా పేరు అడగలేదేంటి? 297 00:27:28,606 --> 00:27:31,317 -సరే. నీ పేరేంటి? -డ్రే. 298 00:27:32,693 --> 00:27:36,989 నా అక్క మరిస్సా జాక్సన్. విన్నట్టుగా ఉందా? 299 00:27:39,075 --> 00:27:41,660 లేదు. నాకు జాక్సన్‌లెవరూ తెలియదు. 300 00:27:42,161 --> 00:27:44,330 -ఆమె కూడా నీతో ఉందా? -చనిపోయింది. 301 00:27:49,960 --> 00:27:52,046 సరే, అంటే... 302 00:27:54,048 --> 00:27:56,967 ఇక్కడ పని అయిపోయింది. 303 00:27:57,551 --> 00:28:02,264 అయితే, నేను లోపలికి వెళతాను. 304 00:28:12,024 --> 00:28:15,986 బై, రెగ్గీ. చాలా ధన్యవాదాలు. క్లబ్‌లో నీకోసం అదనంగా డాన్సులు చేస్తాము. 305 00:28:15,986 --> 00:28:17,613 బియాంకా! అరె! 306 00:28:19,949 --> 00:28:22,243 నీకు ఏఏ డిగ్రీ ఉన్నా అతనికి అనవసరం. 307 00:28:33,504 --> 00:28:36,549 -బాత్రూంకి వెళ్లాలి. -బాత్రూంకి వెళ్లాలా? 308 00:28:36,549 --> 00:28:38,175 -కార్మెన్. -ఎందుకు? 309 00:28:38,175 --> 00:28:40,970 -లేదు, మనం వెళ్లాలి. -మనం వెళ్లమిక. 310 00:29:50,873 --> 00:29:51,707 ఏం చేస్తున్నావు? 311 00:29:54,168 --> 00:29:55,711 సోదిదానా, ఏం చేస్తున్నావు? 312 00:30:02,593 --> 00:30:05,221 నా కళ్లు! ఏంటిది? 313 00:30:49,390 --> 00:30:53,978 దేవుడా! ఆమెను వదులు! ఆమెను వదులు! వదులు. 314 00:30:53,978 --> 00:30:58,691 ఆమెను వదులు! తన మీద నుండి లే! తనను వదులు! 315 00:30:59,900 --> 00:31:01,610 తనను వదులు! 316 00:31:04,905 --> 00:31:05,739 అయ్య బాబోయ్. 317 00:31:08,701 --> 00:31:10,786 హే, ఊపిరాడుతుందా? బాగానే ఉన్నావా? 318 00:31:13,080 --> 00:31:14,623 నాకు వాంతి వచ్చేలా ఉంది. 319 00:31:16,959 --> 00:31:17,835 దేవుడా. 320 00:31:20,838 --> 00:31:22,840 మీరంతా బాగానే ఉన్నారుగా? 321 00:31:23,132 --> 00:31:25,551 ఛా. మనం దీనిని శుభ్రం చేయాలి. 322 00:31:28,304 --> 00:31:31,932 హే, వాడు చచ్చాడా? చచ్చాడు, కదా, కదా? 323 00:31:33,142 --> 00:31:36,395 -ఏం చేద్దాం? -అంతా శాంతించండి. పర్వాలేదు. ఏం కాలేదు. 324 00:31:36,395 --> 00:31:38,731 పోలీసులను పిలుద్దాము. తనను రేప్ చేయబోయాడు. 325 00:31:38,731 --> 00:31:40,649 మనల్ని ఎవరూ నమ్మరు. 326 00:31:42,318 --> 00:31:45,154 -మనం పారిపోవటం మంచిదేమో. -నేను కూడా. 327 00:31:45,279 --> 00:31:46,196 ఏంటి? 328 00:31:46,196 --> 00:31:49,992 -కార్మెన్‌ను పట్టుకోండి. మనం వెళుతున్నాం. -ఆగు, ఆగు. జేబులు వెతకండి. 329 00:31:50,242 --> 00:31:51,994 చెత్త వెధవ. 330 00:31:52,286 --> 00:31:54,455 -మనం వెళ్ళాలి. -గన్ను తీసుకున్నావా? 331 00:31:55,039 --> 00:31:57,207 ఆగు. కారు శబ్దం. ఈ చెత్తది వెళ్ళిందా? 332 00:31:59,835 --> 00:32:02,963 కార్మెన్! 333 00:32:03,797 --> 00:32:04,632 ఛా. 334 00:32:25,361 --> 00:32:26,779 చూస్తూనే ఉన్నాను. చాలా బావుంది!!! సారీ, సారీ, లవ్ యూ! 335 00:32:26,779 --> 00:32:27,696 నువ్వు గుర్తొస్తున్నావు. 336 00:32:27,696 --> 00:32:28,947 నాకు కూడా. నేను చూడకుండా ఉండలేను. 337 00:32:37,581 --> 00:32:41,543 హనీ 338 00:33:33,429 --> 00:33:35,431 సబ్‌టైటిల్ అనువాద కర్త బిందు మాధవి 339 00:33:35,556 --> 00:33:37,558 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత