1 00:00:06,048 --> 00:00:08,592 ఇది కల్పితం కాదు. 2 00:00:08,592 --> 00:00:11,804 నిజమైన జీవిత లేదా మృత వ్యక్తులకు గానీ వాస్తవ సంఘటనలకు గానీ పోలి ఉంటే 3 00:00:11,804 --> 00:00:15,599 అది ఉద్దేశపూర్వకమే. 4 00:00:15,599 --> 00:00:19,145 హ్యూస్టన్, టెక్సాస్ ఏప్రిల్ 2016. 5 00:00:26,819 --> 00:00:32,450 0 రోజులు - 00 గంటలు 00 నిముషాలు - 1 సెకండ్లు 6 00:00:38,748 --> 00:00:43,252 స్వార్మ్ 7 00:00:43,252 --> 00:00:45,045 నీకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు? 8 00:00:45,045 --> 00:00:46,213 మాకు ఇష్టం నాజా 9 00:00:46,213 --> 00:00:47,256 {\an8}నాజా 10 00:00:49,467 --> 00:00:50,885 ద స్వార్మ్ నాజా సర్వింగ్!!! - #స్వార్మ్ 11 00:00:51,427 --> 00:00:53,012 ప్రపంచ ఆధిపత్యం నాజా మరియు కాష్‌ల కొత్త ఆల్బం విడుదల 12 00:00:55,473 --> 00:00:56,307 నాజా 13 00:00:56,307 --> 00:00:57,391 నిజాన్ని తెలిపిన నాజా 14 00:00:57,391 --> 00:00:59,727 నాజా ఎవల్యూషన్ ప్రారంభం 15 00:00:59,727 --> 00:01:01,645 ఎలాగైనా నాజా టిక్కెట్లు సంపాదించాలి #ఎవల్యూషన్ 16 00:01:01,645 --> 00:01:03,314 నాజా #ప్రపంచంలో 32 17 00:01:03,314 --> 00:01:05,399 నీ సంగీతం నన్ను కాపాడింది 18 00:01:05,399 --> 00:01:06,734 @నాజా టూర్‌కి #ఎవల్యూషన్ టిక్కెట్లు ఈ రోజు విడుదలయ్యాయి, 19 00:01:06,734 --> 00:01:07,818 నా దేహం తయారుగా లేదు 20 00:01:09,862 --> 00:01:10,696 శోధన 21 00:01:11,864 --> 00:01:16,702 నాజా ఎవల్యూషన్ 22 00:01:26,587 --> 00:01:28,839 డిస్కవర్ కార్డ్ యాక్టివేషన్‌ చేరుకున్నారు. 23 00:01:28,964 --> 00:01:30,674 మే 7 శని - రా.8 - నాజా - ద ఎవల్యూషన్ టూర్ ఎన్ఆర్‌జీ స్టేడియం - హ్యూస్టన్, టెక్సాస్ 24 00:01:30,674 --> 00:01:33,260 కార్డ్ ఆఖరి నాలుగు సంఖ్యలు నమోదు చేయండి. 25 00:01:33,260 --> 00:01:35,095 మీ కార్డ్ యాక్టివేట్ అయింది. 26 00:01:37,389 --> 00:01:38,766 {\an8}రీసేల్ టిక్కెట్ - అమ్ముడుపోయాయి మొబైల్ ఎంట్రీ 27 00:01:41,852 --> 00:01:45,231 మొబైల్ ఎంట్రీ ఒకటి 1,800 డాలర్లు 28 00:01:53,155 --> 00:01:55,324 {\an8}టిక్కెట్లు పొందారు 29 00:01:55,324 --> 00:01:57,827 2 స్టాండింగ్ రూమ్ టిక్కెట్లు కొన్నాను! #ఎవల్యూషన్ 30 00:02:00,162 --> 00:02:02,039 నాజా టిక్కెట్ల కోసం అద్దెను త్యాగం చేసాను. క్షమించు క్వీన్! 31 00:02:02,039 --> 00:02:03,040 పిచ్చ కుళ్లుగా ఉంది! నా పెద్ద కొడుకును ఇచ్చేసేదానిని 32 00:02:07,837 --> 00:02:08,712 నా ప్రయత్నం నేను చేస్తాను ఇది సూపర్ కాన్సర్ట్ 33 00:02:26,522 --> 00:02:27,356 అబ్బా. 34 00:02:27,648 --> 00:02:30,109 -తెలుస్తుందా, పాప? -హా, తెలుస్తుంది. 35 00:02:30,109 --> 00:02:31,861 తెలుస్తుంది, డాడీ. నచ్చింది. 36 00:02:32,319 --> 00:02:35,197 -నా పేరు చెప్పు, బేబీ. -ఖలీద్. 37 00:02:36,282 --> 00:02:37,658 చాలా బావుంది. 38 00:02:51,171 --> 00:02:52,965 -హా, తెలుస్తుంది, బేబీ. -హా. 39 00:02:52,965 --> 00:02:54,884 -తెలుస్తుంది, బేబీ. -చాలా లోపల. 40 00:02:54,884 --> 00:02:58,012 -లోపలికి, నీకు అక్కడే ఇష్టమా, బేబీ? -అవును, ఇష్టం. 41 00:03:14,194 --> 00:03:17,489 నీ స్నేహితురాలిది బకాయి ఉంది. 42 00:03:17,489 --> 00:03:19,575 ఫ్రెంచీస్ తెస్తావా 43 00:03:22,161 --> 00:03:24,830 -క్షమించు. ఏంటి? -నీతో తిరుగుతుంటుందిగా. 44 00:03:24,830 --> 00:03:30,169 ఆమె వచ్చి అతి తడి అరటి ఫ్లేవర్ కండోమ్స్ తీసుకుంది. 5 డాలర్లు తగ్గింది. 45 00:03:31,253 --> 00:03:36,091 {\an8}-అంటే, నా దగ్గర 5 డాలర్లు లేవు. -ఇవ్వు, లేదంటే పోలీసులను పిలుస్తాను. 46 00:03:48,020 --> 00:03:53,275 -మరిస్సా. -అదిగో వచ్చేసింది. సరే, సువాసన బావుంది. 47 00:04:03,410 --> 00:04:05,663 -బీర్ కావాలా? -నేను తాగను. 48 00:04:05,663 --> 00:04:09,333 డ్రే, హ్యూస్టన్ షోకి డ్రామా క్వీన్ మేకప్ చేసేదెవరో తెలుసా? నేనే. 49 00:04:09,333 --> 00:04:10,918 -చాలా గొప్ప విషయం. -అంతేగా. 50 00:04:10,918 --> 00:04:12,878 ఎప్పుడూ చేసే ఆమెకు చేయి విరిగింది. 51 00:04:12,878 --> 00:04:15,422 మిగిలిన టూరంతా చేస్తానేమో. అదిరిపోయింది కదా? 52 00:04:15,422 --> 00:04:17,466 -చాలా బావుంది. -చాలా ఉత్సాహంగా ఉంది. 53 00:04:17,466 --> 00:04:19,760 అయితే, రేపు నా పని చూసుకుంటావా? 54 00:04:19,760 --> 00:04:22,513 షో 9:00 కి. నేను 8:00 కల్లా అక్కడుండాలి. 55 00:04:22,513 --> 00:04:25,182 నా బదులు నువ్వంతా సర్ది తాళం వేసి వస్తావా? 56 00:04:25,182 --> 00:04:28,394 -హా, చేస్తాను. -సరే, సరే. మంచి విషయం. 57 00:04:28,560 --> 00:04:31,730 చాలా ఉత్సాహంగా ఉంది. మనల్ని చూడు. ఎంత పెద్దవారమయ్యాం. 58 00:04:33,148 --> 00:04:35,567 -మన్నించాలి. -చాలా బావుంది, బేబ్. 59 00:04:35,567 --> 00:04:36,652 ధన్యవాదాలు, బేబీ. 60 00:04:40,072 --> 00:04:41,865 నువ్వెందుకు తినట్లేదు? 61 00:04:42,950 --> 00:04:44,201 నా సాండ్విచ్ సగమిస్తాను. 62 00:04:44,201 --> 00:04:45,577 -ఆకలేస్తుంది! -వద్దులే. 63 00:04:45,577 --> 00:04:49,581 -కనీసం నా ఫ్రైలన్నా తీసుకో. -బాబు, ఆగు. తనను బలవంతం చేయకు. 64 00:04:49,581 --> 00:04:53,627 -అలానేగా అంత సన్నగా ఉండగలిగేది. -ఆపు. నీ చేతులు మరీ చల్లగా ఉన్నాయి. 65 00:04:53,627 --> 00:04:57,006 -అయితే వేడి పుట్టించు మరి. -మరీ చెత్త నోరు, బేబీ. 66 00:04:57,006 --> 00:04:59,299 అదే ఇష్టంగా నీకు. 67 00:05:02,219 --> 00:05:03,846 అద్దెకు చెక్ ఎప్పుడిస్తావు? 68 00:05:06,140 --> 00:05:09,935 -నా దగ్గర డబ్బు లేదు. -అదేంటి? ఇప్పుడేగా జీతం వచ్చింది. 69 00:05:09,935 --> 00:05:13,397 నేను తిండికి ఇచ్చాను. ఆ దుకాణం ఆవిడకు నీ అప్పు తీర్చాను. 70 00:05:13,397 --> 00:05:15,941 ఆ వీధి చివర దుకాణమా? నేనేం డబ్బు అప్పు లేనే. 71 00:05:15,941 --> 00:05:19,111 ఆమె తిక్క కుదరాలంటే ఎవరన్నా నల్లవాడు దోచుకోవాల్సిందే. 72 00:05:19,111 --> 00:05:21,572 నీ డబ్బులు ఇవ్వలేదు కదా. 73 00:05:22,865 --> 00:05:25,367 -అరే, డ్రే. నిజంగా? -ఏంటి? 74 00:05:27,369 --> 00:05:31,749 నువ్వు మరీ మంచిదానివి. వెళ్లి నీ డబ్బులు నీకు తెచ్చివ్వమంటావా? 75 00:05:31,749 --> 00:05:33,042 వద్దు, పర్వాలేదు. 76 00:05:33,042 --> 00:05:35,919 -నీకు మగవాడి సహాయం కావాలి. -వద్దు, పర్వాలేదు. 77 00:05:35,919 --> 00:05:38,839 -వేళ్లు చీకుతున్నావేంటి? -నా గురించి అంటావా? 78 00:05:38,839 --> 00:05:41,675 -రిస్ నీ నడ్డి గురించే చెపుతుంటుంది. -కుళ్లు అంతే. 79 00:05:41,675 --> 00:05:44,386 నువ్వు నా ఆప్త మిత్రురాలివి. అది అందరికీ తెలుసు. 80 00:05:44,386 --> 00:05:46,430 నీ గురించి అంతా తెలుసు, డ్రే. 81 00:05:46,430 --> 00:05:49,016 ఛా. చూసి చెప్పగలను ఇంకా కన్యవే అని. 82 00:05:49,016 --> 00:05:53,145 -ఖలీద్, ఆపు. -అబ్బా. ఛా. అందరికీ కనిపిస్తుంది. 83 00:05:53,145 --> 00:05:58,025 ఛా. అమ్మ తోడు. నా ఫ్రెండ్స్ నీకు సహాయం చేస్తారు కావాలంటే. చెర్రీ పై. 84 00:05:58,025 --> 00:06:00,819 నీ సమస్య ఏంటి? 85 00:06:02,738 --> 00:06:06,200 హే, డ్రే, నువ్వు మంచిదానివి. మంచివాళ్లను నిగ్గాలు ఏడిపిస్తారు. 86 00:06:20,506 --> 00:06:22,549 నా తప్పే. నిన్ను భయపెట్టాలని కాదు. 87 00:06:24,343 --> 00:06:26,053 మరిస్సా పుట్టినరోజు వస్తుంది. 88 00:06:28,639 --> 00:06:31,892 ఈ వారాంతం అట్లాంటా యాత్రకు తీసుకెళదామని అనుకుంటున్నాను. 89 00:06:32,017 --> 00:06:35,062 నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారక్కడ. నువ్వూ మాతో రా. 90 00:06:35,062 --> 00:06:38,816 -రాలేను. చాలా పనులు ఉన్నాయి. -సరే. ఏం పనులు? 91 00:06:40,609 --> 00:06:44,530 నాజా పుట్టినరోజుకి పాడుతుంది. ఎవల్యూషన్ టూర్ టిక్కెట్లు తీసుకున్నా. 92 00:06:44,530 --> 00:06:45,697 విన్నాను. 93 00:06:47,074 --> 00:06:49,076 మీ అందరికీ టిక్కెట్లు దొరకవనింది. 94 00:06:49,076 --> 00:06:52,371 చవకవి కూడా. అవి కూడా ఒకటి 350 అట. 95 00:06:52,371 --> 00:06:54,832 -టిక్కెట్లు తీసుకున్నా. -ఎలా? డబ్బులు లేవుగా. 96 00:06:56,542 --> 00:06:59,795 అది నాజా కార్యక్రమం. మనం త్యాగాలు చేయాలి. 97 00:07:00,879 --> 00:07:05,759 అబ్బా. మీరంతా ఒకే తెగ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. 98 00:07:05,884 --> 00:07:09,346 తెలుసా, నాజా, తను మామూలు అమ్మాయే, కదా? 99 00:07:09,346 --> 00:07:12,224 మనలాగే తింటుంది, అందరిలాగే భర్తతో కాపురం చేస్తుంది. 100 00:07:12,224 --> 00:07:13,851 తను అందరిలాగా కాదు. 101 00:07:13,851 --> 00:07:17,062 మన ఆలోచనలకు ఒక రూపం ఇస్తుంది. తనో దేవత. 102 00:07:17,062 --> 00:07:18,147 ఖలీద్. 103 00:07:18,647 --> 00:07:21,483 మరిస్సాకు టిక్కెట్ల గురించి చెప్పకు. 104 00:07:21,650 --> 00:07:24,444 -ఖలీద్, తయారా? -అవును. 105 00:07:24,444 --> 00:07:27,322 తన కారు దాకా దింపి వస్తాను. రా. పద. 106 00:07:27,322 --> 00:07:29,324 -జుట్టు కొనలు సరిచేయాలి... -చెప్పనులే. 107 00:07:29,324 --> 00:07:31,034 ...రేపటిలోపు. రా. 108 00:07:32,870 --> 00:07:36,540 నీకు మేకప్ బాగా నప్పింది. నీ ముఖానికి ఏదైనా నప్పుతుంది. 109 00:07:37,833 --> 00:07:40,127 -ఎలాగా? వికారంగానా? -ఓరి దేవుడా. 110 00:07:40,127 --> 00:07:42,796 పొగడ్తలను అందుకోవటం నేర్చుకో. మంచి విషయం. 111 00:07:42,796 --> 00:07:46,466 అంటే నువ్వు అందగత్తెవని, పాప. తెలుసుకో. అలానే ఉండు. 112 00:07:47,384 --> 00:07:50,429 హా. బావుంది. 113 00:07:52,848 --> 00:07:54,474 ఇలా చూడు. కిందకి చూడు. 114 00:07:56,935 --> 00:07:59,146 నా మేకప్ పోర్ట్‌ఫోలియోకి వాడతాను. 115 00:08:03,567 --> 00:08:05,152 ఎవరితో మాట్లాడుతున్నావు? 116 00:08:05,277 --> 00:08:09,239 నాకు తెలియకుండా నల్లజాతి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడనిపిస్తోంది. 117 00:08:09,448 --> 00:08:11,325 ద స్వార్మ్ - @నాజాలీజన్ నాజా అతిపెద్ద ఫ్యాన్ సైట్. #ఎవల్యూషన్ 118 00:08:11,325 --> 00:08:13,952 ఇంకా ఆ పాతకాలపు స్వార్మ్ ఖాతా నుండే ట్వీటింగా? 119 00:08:13,952 --> 00:08:17,539 -డ్రే. -ఏంటి? నాకిష్టం. 120 00:08:17,539 --> 00:08:21,043 -నాకూ ఇష్టమే. మన టీనేజీలో. -కానీ వాళ్లు నా స్నేహితులు. 121 00:08:21,043 --> 00:08:25,380 వాళ్లు నీ స్నేహితులు కాదు. వాళ్లు పిచ్చి అభిమానులు. 122 00:08:25,505 --> 00:08:29,593 వాళ్లకు నీ గురించి అక్కర లేదు. అది తెలుసు కదా? అది నిజం కాదు. 123 00:08:31,803 --> 00:08:34,389 సరే. సరే మరి. నువ్వు బావున్నావు. 124 00:08:50,739 --> 00:08:53,951 నువ్వది చూసిన ప్రతిసారి అలా చేయక్కరలేదు. 125 00:08:55,327 --> 00:08:57,204 క్షమించు. 126 00:08:57,788 --> 00:09:00,958 మరీ విచిత్రం. కానీ నీ అభిరుచి నాకిష్టం. 127 00:09:03,335 --> 00:09:04,920 నాకూ ఉంటే బావుండు. 128 00:09:07,256 --> 00:09:08,298 ఇలా రా. 129 00:09:10,676 --> 00:09:11,843 రా. 130 00:09:15,889 --> 00:09:18,517 -ఆపు. -గంజాయి ఎదిగిన ఆడవాళ్ల మందు. 131 00:09:18,517 --> 00:09:22,938 -చిన్నపిల్లలాగా ఉండకు. -నేను తాగాక నా ఆలోచనలు నచ్చట్లేదు. 132 00:09:24,064 --> 00:09:27,859 ఇది నీకు స్నేహితులను ఇస్తుంది. ఇదిగో. తీసుకో. 133 00:09:39,579 --> 00:09:41,999 బావుందా? ఛా. 134 00:09:45,252 --> 00:09:48,422 -ఆమె ఏం చేస్తుందంటావు? -ఎవరు? 135 00:09:48,588 --> 00:09:51,758 -నాజా. -నాజానా? ఎవరికి తెలుసు? 136 00:09:53,176 --> 00:09:58,307 -ఆమెను ఒకసారి కలవాలి. ఒట్టెయ్యి. -కలుస్తాము. ఒట్టు. 137 00:09:59,224 --> 00:10:02,769 ఛా. నేను ఆమెకు మేకప్ వేయాలంటే ఆమె ముఖం కూడా తాకలేనేమో, 138 00:10:02,769 --> 00:10:04,771 నా చేతులు అంతలా వణుకుతాయి. 139 00:10:04,771 --> 00:10:07,024 నేను ఊపిరి కూడా తీసుకోలేనేమో మరి. 140 00:10:07,024 --> 00:10:08,734 -నేనైతే చచ్చిపోతాను. -తెలుసు. 141 00:10:10,694 --> 00:10:14,573 తను నన్ను చూసిన మరుక్షణం మన బంధం తెలిసిపోతుంది. 142 00:10:15,907 --> 00:10:20,829 ఆమె ఇంటికి భోజనానికి పిలుస్తుంది. నాకు తెలుసు. 143 00:10:24,041 --> 00:10:26,293 ఆమెను నిజంగా కలవగలమంటావా? 144 00:10:26,293 --> 00:10:30,339 నాజా హటన్‌ను కలిసేంత పిచ్చంటే అది నీకొక్కదానికే ఉంది. 145 00:10:42,976 --> 00:10:45,354 ఎక్కడున్నావు??? 146 00:10:46,521 --> 00:10:50,400 -హే, నీ గర్ల్‌ఫ్రెండ్ ఏది? -వస్తుంది. తెలుసు. ఇప్పుడే వచ్చేస్తుంది. 147 00:10:50,400 --> 00:10:55,655 సరే గానీ, ఈ నిగ్గా నాకు ఒకటి కాదు, రెండు అసహ్యమైన అంగపు ఫోటోలు పంపాడు. 148 00:10:55,655 --> 00:10:58,325 దానితో నేనేం చేయాలి? 149 00:10:58,325 --> 00:10:59,951 -ఏం లేదు. -మరీ చిన్నది. 150 00:11:00,077 --> 00:11:01,787 చర్మం కరిగిన ఐస్ క్రీంలాగా ఉంది. 151 00:11:01,787 --> 00:11:03,997 కొంచెం నరం కనిపిస్తుందనుకో, 152 00:11:03,997 --> 00:11:05,457 -ఏమో మరి. -నాకెలా... 153 00:11:05,457 --> 00:11:06,750 -సెక్స్ చేస్తావా? -లేదు. 154 00:11:06,750 --> 00:11:07,834 అదిగో డ్రే. 155 00:11:18,136 --> 00:11:19,971 ఓరి దేవుడా. 156 00:11:22,766 --> 00:11:25,477 ఆలస్యం అయింది. సిగరెట్ తాగుతుంటే లేటయిపోయింది. 157 00:11:25,477 --> 00:11:27,896 -ఆండ్రియా. -ఏంటి? 158 00:11:27,896 --> 00:11:29,147 నీకు ఆలస్యం అయింది. 159 00:11:30,482 --> 00:11:31,983 -అవును. -మరీ చెత్తగా ఉన్నావు. 160 00:11:33,360 --> 00:11:35,862 -అయితే? -ఈ ముఖంతో పని చేయలేవు. 161 00:11:35,862 --> 00:11:38,573 -ఇంటికి పొమ్మంటావా? -కంగారుపడకు, ఎరికా. 162 00:11:38,573 --> 00:11:41,660 -నేను చూసుకుంటానులే? పర్వాలేదు. -ధన్యవాదాలు, మరిస్సా. 163 00:11:41,785 --> 00:11:45,205 -గంజాయి వల్ల ఆలస్యమైంది. -అదేమీ మత్తుమందు కాదు. 164 00:11:45,205 --> 00:11:48,291 పళ్లైనా తోముకున్నావా అసలు? ఇలా రా. 165 00:11:48,291 --> 00:11:51,044 ఎరికా వెస్ట్ ఓక్స్ మాల్‌కు మారిందని చెప్పావు. 166 00:11:51,044 --> 00:11:52,712 అవును. తను రెండూ చేస్తుంది. 167 00:11:53,797 --> 00:11:55,715 తను సెక్స్ గురించే మాట్లాడుతుంది. 168 00:11:55,715 --> 00:11:57,884 పళ్ళలో ఎప్పుడూ తిండి ఇరుక్కొంటుంది. 169 00:11:57,884 --> 00:12:01,638 ఆపు. ఆమె నాకు మేకప్ పనులు ఇప్పిస్తుంది. తను మంచిది. 170 00:12:02,347 --> 00:12:03,348 సరే. 171 00:12:04,224 --> 00:12:06,685 ఎరికాకు ఈ రాత్రి మేకప్ నాదేనని తెలియదు, సరేనా? 172 00:12:06,685 --> 00:12:11,189 ఆమె నిన్ను ఇన్‌చార్జిగా ఉండనివ్వదు, అందుకే మామూలుగా ఉండు. సరేనా? 173 00:12:11,314 --> 00:12:12,524 సరే. 174 00:12:15,068 --> 00:12:16,653 నువ్వు నాకిష్టం, మరిస్సా. 175 00:12:18,530 --> 00:12:19,656 తెలుసు, డ్రే. 176 00:12:21,408 --> 00:12:23,326 శనివారం వెనిస్సా పార్టీకి పోతున్నావా? 177 00:12:23,326 --> 00:12:27,038 -తెలియదు. ఆలోచిస్తున్నాను. -అతను నేను క్లచ్‌లో కలిసినవాడు. 178 00:12:27,038 --> 00:12:28,957 అతను అక్కడ ఉంటాడు. 179 00:12:28,957 --> 00:12:30,584 -ఏంటి? -అవును. 180 00:12:30,584 --> 00:12:34,754 అతను సెవెంటీ సెవన్ డిగ్రీస్‌లో పార్టీ తరువాత డీజే చేస్తున్నాడు. 181 00:12:34,754 --> 00:12:37,340 రాత్రి 1:00కి ముందు మహిళలకు డ్రింక్స్ ఉచితం. 182 00:12:37,340 --> 00:12:40,552 -నా ముచ్చటైన స్నేహితులందరినీ తెమ్మన్నాడు. -నేను రానా? 183 00:12:42,179 --> 00:12:46,099 నువ్వు తాగవుగా. అలా కూర్చొని చూస్తుంటావు. నాకు కంగారేస్తుంది. 184 00:12:46,099 --> 00:12:50,270 అంటే, నీకు కనబడకుండా కూర్చొని చూస్తాను. 185 00:12:56,401 --> 00:13:00,405 -రిస్ ఎక్కడ? -వెళ్లిపోయింది. 186 00:13:00,572 --> 00:13:04,117 - 9:00 కి కదా వెళ్లేది. -నేను తన షిఫ్ట్ తీసుకున్నాను. 187 00:13:06,203 --> 00:13:08,997 అయితే నాతో బయటకు రా. నాకు సహాయం కావాలి. 188 00:13:09,122 --> 00:13:11,917 అబ్బా, మరీ అంత అమాయకంగా నటించకు, పాప. 189 00:13:11,917 --> 00:13:14,961 ఇది మరిస్సా కోసం. అరే, రా. అరే. 190 00:13:15,128 --> 00:13:17,297 ఆమెకు ఎలాంటి పరిమళం ఇష్టమంటావు? 191 00:13:17,297 --> 00:13:20,217 -ఊదా రంగుది ఇష్టం. -అంటే, లావెండర్ లాంటిదా? 192 00:13:23,470 --> 00:13:25,180 నువ్వో తమాషాదానివి, తెలుసా? 193 00:13:27,849 --> 00:13:31,144 మీరిద్దరూ అక్కాచెల్లెళ్లలాగా ఉంటారు. 194 00:13:31,144 --> 00:13:34,898 అదేంటో నాకు తెలియదు. నీలో ఏదో ఉంది. నీ ముఖం, ఆకారం. 195 00:13:34,898 --> 00:13:37,025 ప్రత్యేకంగా చెప్పలేను. 196 00:13:38,151 --> 00:13:42,572 నువ్వు అన్నీ దాస్తున్నట్టున్నావు. బాగా ఏపుగా ఎదిగావు, చెర్రీ. 197 00:13:43,949 --> 00:13:46,868 అబ్బా, స్నేహితులమవుదామా? అరే! 198 00:13:47,536 --> 00:13:50,288 అరే, నువ్వెప్పుడూ నన్ను తోసేస్తుంటావు. 199 00:13:50,288 --> 00:13:53,875 ఒక్క మాట జవాబులు, నేనంటే ఇష్టం లేనట్టు ప్రవర్తన. 200 00:13:53,875 --> 00:13:57,837 -నిగ్గాలకు నేనంటే ఇష్టం. అరే. -నాజా ప్రత్యేకం కాదన్నావు. 201 00:13:58,672 --> 00:14:00,006 ఇదంతా నాజా గురించా? 202 00:14:01,299 --> 00:14:05,136 నాజా ప్రత్యేకం కాదంటే మనమెవ్వరూ ప్రత్యేకం కాదు. 203 00:14:06,263 --> 00:14:08,682 -నువ్వేంటి, 12 ఏళ్లదానివా? -కాదు. 204 00:14:11,851 --> 00:14:14,062 నాజాని అన్నందుకు క్షమించు, సరేనా? 205 00:14:15,355 --> 00:14:18,692 సరే మరి, ఇంటికి దింపనా, లేదంటే వదిలేయనా? 206 00:14:18,817 --> 00:14:21,820 నా కారు చాలా బావుంటుంది. మంచి ఖరీదైనది. 207 00:14:21,987 --> 00:14:24,239 నేను బస్సులో వెళతాను. ఎలాగూ తాళాలు వేయాలి. 208 00:14:24,239 --> 00:14:25,615 అరె, ఆగమంటున్నాను. 209 00:14:28,326 --> 00:14:33,123 -నువ్వసలు అది మాట్లాడదలుచుకోలేదా ఏంటి? -దేని గురించి? 210 00:14:33,707 --> 00:14:38,253 నువ్వు నన్ను చూడటం నేను చూసాను. నా మీద నిఘా పెట్టటం. 211 00:14:39,087 --> 00:14:41,881 నీకు చూసింది బాగా నచ్చినట్టుంది. 212 00:14:43,883 --> 00:14:48,430 తెలుసుగా, వద్దనుకుంటే సదా కన్యగా ఉండాల్సిన అవసరం లేదులే. 213 00:15:13,622 --> 00:15:18,752 హే. హే, ఏం చేస్తున్నావు? హే. 214 00:15:28,094 --> 00:15:30,055 హే, నువ్విక్కడ పని చేస్తున్నావా? 215 00:15:30,221 --> 00:15:34,893 మా అబ్బాయి పిచ్చి చొక్కా తెచ్చాడు. నేను మార్చాలని వచ్చాను. 216 00:15:43,735 --> 00:15:45,195 హే. ఏంటి విషయం? 217 00:15:48,323 --> 00:15:49,324 ఏంటి? 218 00:16:25,276 --> 00:16:27,487 ఎక్కడికి వెళుతున్నావు? 219 00:16:27,654 --> 00:16:30,365 -బయటకు. -ఎక్కడికి? 220 00:16:30,532 --> 00:16:33,410 -ఇప్పుడు నువ్వు నా పెరోల్ ఆఫీసరువా? -కాదు. 221 00:16:34,285 --> 00:16:36,996 నేను ఖలీద్ దగ్గర రాత్రికి పడుకుంటాను. 222 00:16:39,916 --> 00:16:42,919 -క్షమించు, మరిస్సా. -క్షమాపణలు చెపుతూనే ఉన్నావు, డ్రే. 223 00:16:42,919 --> 00:16:47,382 నన్ను తీసేసుంటారు. క్షమాపణ మన ఇద్దరి అద్దె కట్టదు. 224 00:16:47,590 --> 00:16:50,051 కానీ చెప్పాలంటే? ఎలాగూ మాల్‌లో మానేస్తున్నాను. 225 00:16:50,051 --> 00:16:54,472 వెనిస్సాకు మాంట్రోస్‌లో ఒకామె తెలుసు, వాళ్లు ఇంటర్యూ చేస్తారట. 226 00:16:54,681 --> 00:16:56,808 -మంచిదేగా. -అవును. 227 00:16:57,934 --> 00:17:01,646 మనిద్దరికీ కొంచెం దూరం మంచి చేస్తుంది. మరీ ఎక్కువైంది, తెలుసుగా. 228 00:17:03,481 --> 00:17:07,610 ఒకేచోట పని ఇంకా కలిసే ఉండటం. నన్ను నేను చూసుకోవటం నేర్చుకోవాలిగా. 229 00:17:07,610 --> 00:17:11,072 నీ పుట్టినరోజుకి నాజా టిక్కెట్లు కొన్నాను. హ్యాపీ బర్త్‌డే. 230 00:17:11,364 --> 00:17:15,827 -డ్రే, ఏంటి? నీ దగ్గర డబ్బు లేదు. -అది సర్‌ప్రైజ్ చేద్దామని. 231 00:17:15,827 --> 00:17:18,079 ఆ రోజు ఖలీద్ అట్లాంటాకు తీసుకెళుతున్నాడు. 232 00:17:18,872 --> 00:17:23,001 -ఏంటి? -ఇంతకుముందే అడిగాడు. ముచ్చటేసింది. 233 00:17:23,001 --> 00:17:24,919 మా ఇద్దరిదీ మొదటి ట్రిప్. 234 00:17:25,462 --> 00:17:28,798 నేను తిరిగి వచ్చాక, నేను అతనితో కలిసి ఉండిపోతాను. 235 00:17:30,633 --> 00:17:32,385 నాకెందుకు ఇలా చేస్తున్నావు? 236 00:17:33,511 --> 00:17:37,891 నీకేం చేయట్లేదు, డ్రే. నాకోసం చేస్తున్నాను. 237 00:17:39,934 --> 00:17:43,855 -కానీ నిజంగా అతనితో ఉందామనుకుంటున్నావా? -అవును, అనుకుంటున్నాను. 238 00:17:44,022 --> 00:17:46,024 కానీ అసలు అతని గురించేం తెలుసు. 239 00:17:46,232 --> 00:17:49,027 ఏంటి, ఇప్పుడు నువ్వు నాకు సంబంధాల సలహా ఇస్తావా? 240 00:17:49,027 --> 00:17:50,361 కానీ నీకు తగినవాడు కాదు. 241 00:17:50,361 --> 00:17:53,323 -సరే, డ్రే, ఇక నేను భరించలేను. -ఏం భరించలేవు? 242 00:17:53,323 --> 00:17:55,784 ఎవరిని తీసుకువచ్చినా నీకు ఏదో ఒక ఇబ్బంది. 243 00:17:55,784 --> 00:17:59,537 -ప్రతి ఒక్కరితో. -వాళ్లు దరిద్రులు కాబట్టి. సన్నాసులు. 244 00:18:00,330 --> 00:18:01,372 కాదు. 245 00:18:02,624 --> 00:18:08,421 కాదు, చూడు. ఖలీద్ ఈరోజు మాల్‌కు వచ్చాడు. నాతో సెక్స్ చేయబోయాడు. 246 00:18:11,966 --> 00:18:15,386 వాడో మోసగాడు. నీకు తగినవాడు కాదసలు. 247 00:18:20,558 --> 00:18:22,435 -వింటున్నావా? -మాటలు ఆపిక. 248 00:18:23,686 --> 00:18:26,147 వద్దు, వద్దు. ఆగు. 249 00:18:27,190 --> 00:18:28,733 -డ్రే, మాటలు ఆపు. -ఏంటి? 250 00:18:28,733 --> 00:18:31,569 -లేదు. క్షమించు, మరిస్సా! -మాటలు ఆపు, డ్రే! 251 00:18:31,569 --> 00:18:33,071 అలా అనకు! 252 00:18:41,162 --> 00:18:42,539 మరిస్సా! 253 00:18:44,165 --> 00:18:45,166 మరిస్సా! 254 00:18:45,166 --> 00:18:47,794 డ్రే, ఒక్క నిముషం నన్ను ఒంటరిగా వదులు! 255 00:18:47,794 --> 00:18:49,295 మరిస్సా! 256 00:19:12,193 --> 00:19:13,987 నాజా - గూగుల్ తో శోధన 257 00:19:13,987 --> 00:19:17,782 నాజా సంగీతం - స్టోర్ - ఎవల్యూషన్ 258 00:19:27,375 --> 00:19:30,461 నాజా రాణి - కాష్ నిజంగానే నాజాని మోసం చేసాడా - వేడుక 259 00:19:30,461 --> 00:19:35,466 వేడుక! ఎవరన్నా లింక్ పంపగలరా? లాగిన్‌కు మంచి బహుమతి - ప్లీజ్! 260 00:19:35,466 --> 00:19:36,926 వేడుక 261 00:20:01,659 --> 00:20:07,123 లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది కొత్త యుగపు ఆరంభం. 262 00:20:09,709 --> 00:20:13,546 ఇది సంబరాల సమయం. వేడుకకు కారణం. 263 00:20:15,089 --> 00:20:16,174 నాజా డ్రాప్ చేస్తుందా??? శాంతించు నాజా వస్తుంది 264 00:20:16,174 --> 00:20:17,550 {\an8}భావప్రాప్తి ఇలా ఉంటుందన్న మాట. మగవాళ్లు తెలుసుకోండి #ఫెస్టివల్ 265 00:20:17,550 --> 00:20:19,177 వేడుక #వేడుక #వేడుక #వేడుక #వేడుక 266 00:20:19,177 --> 00:20:20,345 మరిస్సా పాప, ఫెస్టివల్ చూస్తున్నావా 267 00:20:20,345 --> 00:20:21,554 రెండవది బావుంది 268 00:20:21,554 --> 00:20:22,805 పాప, ఆమె నా మనస్సులో మాటలు రాసింది 269 00:20:22,805 --> 00:20:23,765 ఎక్కడున్నావు, డ్రే?? ఎత్తు!!! 270 00:20:24,641 --> 00:20:30,480 లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది కొత్త యుగపు ఆరంభం. 271 00:20:32,565 --> 00:20:36,778 ఇది సంబరాల సమయం. వేడుకకు కారణం. 272 00:21:10,561 --> 00:21:12,981 -నాతో డాన్స్ చెయ్యి. -సరే, అలాగే. 273 00:21:14,399 --> 00:21:18,444 సంబరాలకు కారణం ఉంది. వేడుకకు కారణం ఉంది 274 00:21:56,107 --> 00:21:58,234 శుభోదయం. బాగానే పడుకున్నావా? 275 00:22:05,116 --> 00:22:06,451 స్ట్రాబెర్రీ? 276 00:22:18,296 --> 00:22:21,883 -నిన్న రాత్రి... -అవును. చాలా బావుంది. తెలుసు. 277 00:22:29,307 --> 00:22:30,558 బాత్రూం ఉందా? 278 00:22:42,403 --> 00:22:46,949 హే, హ్యూస్టనా నీది? నిన్న రాత్రి నీ యాస అంతగా తెలియలేదు. 279 00:22:48,159 --> 00:22:52,288 నేను విస్కాన్సిన్‌లో, ఇండియానా, ఓహాయోలో పెరిగాను. ఆర్మీ బిడ్డను. 280 00:22:53,414 --> 00:22:56,084 యూటీలో కాలేజీ తరువాత టెక్సాస్‌. టెక్సాస్‌ ఇష్టం... 281 00:22:56,084 --> 00:22:57,752 డ్రే, మళ్లీ ఫేస్ టైమ్. 282 00:22:57,752 --> 00:22:59,837 ఎత్తు తల్లీ. ఎక్కడున్నావసలు? 283 00:23:01,130 --> 00:23:03,591 ఖలీద్ నన్ను మోసం చేసాడు. మాకు పెద్ద గొడవైంది 284 00:23:03,591 --> 00:23:06,511 రోడ్డు మీద వదిలేసి పోయాడు. ఎత్తు. నువ్వు కావాలి. ప్లీజ్. 285 00:23:06,511 --> 00:23:08,096 డ్రే, అరే. 286 00:23:12,100 --> 00:23:13,559 మరిస్సా Pick up! Fuck! He left me stranded! పాప ఆమె నా మనస్సులో మాటలు రాసింది, తను మహారాణి ఆమెను ఎవరు మోసం చేస్తారు! నాకు అసలు ఏమైంది? నాకెందుకు ఇలాంటివాళ్లే తగులుతారు. ఈ నిగ్గాలను చంపేయాలి బాబు. పాప, నాకు డోస్ ఎక్కువైంది!!!!!! నువ్వన్నది నిజమే. నేను నిన్ను మళ్ళీ ఇంకెప్పుడూ అనుమానించను. చేసేటప్పుడు పిత్తుతాడు!! నాకు వేవ్‌లెంత్ ఇష్టం. {\an8}అవును. నీకో సర్‌ప్రైజ్. ముందు తెస్తాను. మన్నించాలి. -అర్థమైందా? -సరే. ఏం చేస్తున్నావు? ఇప్పుడు, నేను శుభ్రం చేసుకోవాలి. నువ్వు... వెంటనే నా స్టోర్ నుండి బయటకు పో. ఇప్పుడే. డ్రే, కదులు. దీనికోసం బయటకు వచ్చాం. కదా, డీ? అమ్మనాన్నకు చెప్పకు. కానీ, నాజా, నువ్వంటే ఇంత ఇష్టం, పాప. మిత్రురాలా శ్రద్ధాంజలి కీడీడే ఎలా చనిపోయింది? మాగ్నోలియామమ్మీ వేడుకలో ఆత్మహత్య అని విన్నాను. బాయ్‌ఫ్రెండ్ మోసం చేసాడట! హహహా రెజ్జీ విల్కిన్స్ @ఎంజేఎస్‌రైట్‌షూస్- మరిస్సాజాక్సన్! ఏంటిది?!?! నిజంగా తను వేడుక వల్ల ఆత్మహత్య చేసుకుందా? ఆ నిగ్గాకు కర్మకు తగ్గట్టు జరిగింది. సోదిది నువ్వు గుర్తొస్తున్నావు. నాకు కూడా. మన్నించాలి. నువ్వు బయటకు వెళ్లాలిక. -ఎందుకు? -కుటుంబం నిన్ను రానివ్వదనింది. ఆమె ఇక్కడేం చేస్తుంది? -తను నా అక్క. నా కుటుంబం. -ప్లీజ్. ఈరోజు దేవుని రోజు. కూతురిని ప్రశాంతంగా ఖననం చేయాలని అనుకుంటున్నారు. -హే, డ్రే. -హే. -లోపలికి రావచ్చా? -సరే. నా కుక్కను కట్టేస్తానుండు. -ఇది నీ ఇల్లా? -అవును. నేను ఇక్కడే పెరిగాను. కొద్ది నెలల క్రితం అమ్మానాన్నలు విడిపోయారు. నాన్న ఇంట్లో లేడు. -నీ చేతికి ఏమైంది? -తెగింది. గాజుకి తగిలి. -బీర్ కావాలా? -నేను తాగను. సరే. ఎప్పుడూ మరిచిపోతుంటాను. ఆ రాత్రి మేము గొడవపడ్డాం తెలుసా. కానీ మేము చేసింది అదే. గొడవతో ముగుస్తుందని అనుకోవుగా. అది మూర్ఖత్వం అంతే. నాకు తెలిసుంటే బావుండేది, బాబు. నువ్వు అంత్యక్రియలకు రాలేదు. -రావాలనుకున్నాను. -కానీ రాలేదు. అసలు శవాన్ని చూడనే లేదు ఇంతవరకూ. నేను అంతా తయారయ్యాక నాకు అనిపించింది గుండెలో గుచ్చుకున్నట్టుగా. నేనుండాల్సింది అక్కడ, కదా? టీ కావాలా? -టీ? -మా అమ్మ, తన స్వంత టీ చేస్తుంటుంది. బావుంటుంది. కొంచెం తాగుతావా? సరే. మా అమ్మ చేస్తుంది తెలుసా. చాలా బావుంటుంది. నేను తెగ తాగుతున్నాను. ఉద్రిక్తత తగ్గిస్తుందట. జమైకా నుండి ఇప్పుడే వచ్చింది. జమైకన్ జెర్క్ చికెన్ కంటే ఫ్రెంచీస్ బావుంటుందని అంది తెలుసా? అది నిజం కాదుగా. డ్రే. డ్రే... కాటు సబ్‌టైటిల్ అనువాద కర్త BM క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత 287 00:23:14,560 --> 00:23:15,394 పాప ఆమె నా మనస్సులో మాటలు రాసింది, తను మహారాణి 288 00:23:15,394 --> 00:23:16,312 ఆమెను ఎవరు మోసం చేస్తారు! 289 00:23:16,312 --> 00:23:17,605 నాకు అసలు ఏమైంది? నాకెందుకు ఇలాంటివాళ్లే తగులుతారు. 290 00:23:17,605 --> 00:23:18,523 ఈ నిగ్గాలను చంపేయాలి బాబు. 291 00:23:18,523 --> 00:23:19,440 పాప, నాకు డోస్ ఎక్కువైంది!!!!!! 292 00:23:19,440 --> 00:23:20,358 నువ్వన్నది నిజమే. నేను నిన్ను మళ్ళీ ఇంకెప్పుడూ అనుమానించను. 293 00:23:20,358 --> 00:23:21,275 చేసేటప్పుడు పిత్తుతాడు!! నాకు వేవ్‌లెంత్ ఇష్టం. 294 00:23:23,402 --> 00:23:24,529 {\an8}అవును. 295 00:23:27,740 --> 00:23:29,408 నీకో సర్‌ప్రైజ్. 296 00:24:25,882 --> 00:24:26,883 ముందు తెస్తాను. 297 00:24:59,749 --> 00:25:00,875 మన్నించాలి. 298 00:25:09,342 --> 00:25:10,176 -అర్థమైందా? -సరే. 299 00:25:20,728 --> 00:25:25,233 ఏం చేస్తున్నావు? ఇప్పుడు, నేను శుభ్రం చేసుకోవాలి. 300 00:25:25,233 --> 00:25:26,150 నువ్వు... 301 00:25:27,735 --> 00:25:30,529 వెంటనే నా స్టోర్ నుండి బయటకు పో. ఇప్పుడే. 302 00:25:48,839 --> 00:25:53,678 డ్రే, కదులు. దీనికోసం బయటకు వచ్చాం. కదా, డీ? అమ్మనాన్నకు చెప్పకు. 303 00:25:53,678 --> 00:25:57,098 కానీ, నాజా, నువ్వంటే ఇంత ఇష్టం, పాప. 304 00:26:04,063 --> 00:26:09,235 మిత్రురాలా శ్రద్ధాంజలి 305 00:26:09,235 --> 00:26:10,444 {\an8}కీడీడే ఎలా చనిపోయింది? 306 00:26:10,444 --> 00:26:11,779 {\an8}మాగ్నోలియామమ్మీ వేడుకలో ఆత్మహత్య అని విన్నాను. 307 00:26:11,779 --> 00:26:12,947 {\an8}బాయ్‌ఫ్రెండ్ మోసం చేసాడట! హహహా 308 00:26:14,115 --> 00:26:17,243 {\an8}రెజ్జీ విల్కిన్స్ @ఎంజేఎస్‌రైట్‌షూస్- మరిస్సాజాక్సన్! ఏంటిది?!?! 309 00:26:18,953 --> 00:26:21,122 {\an8}నిజంగా తను వేడుక వల్ల ఆత్మహత్య చేసుకుందా? 310 00:26:21,122 --> 00:26:23,833 {\an8}ఆ నిగ్గాకు కర్మకు తగ్గట్టు జరిగింది. సోదిది 311 00:26:30,715 --> 00:26:32,508 నువ్వు గుర్తొస్తున్నావు. 312 00:26:57,867 --> 00:27:01,412 నాకు కూడా. 313 00:28:00,012 --> 00:28:03,182 మన్నించాలి. నువ్వు బయటకు వెళ్లాలిక. 314 00:28:03,391 --> 00:28:05,976 -ఎందుకు? -కుటుంబం నిన్ను రానివ్వదనింది. 315 00:28:07,186 --> 00:28:08,604 ఆమె ఇక్కడేం చేస్తుంది? 316 00:28:08,604 --> 00:28:12,650 -తను నా అక్క. నా కుటుంబం. -ప్లీజ్. ఈరోజు దేవుని రోజు. 317 00:28:13,109 --> 00:28:15,945 కూతురిని ప్రశాంతంగా ఖననం చేయాలని అనుకుంటున్నారు. 318 00:29:00,448 --> 00:29:02,366 -హే, డ్రే. -హే. 319 00:29:04,410 --> 00:29:08,414 -లోపలికి రావచ్చా? -సరే. నా కుక్కను కట్టేస్తానుండు. 320 00:29:22,803 --> 00:29:26,515 -ఇది నీ ఇల్లా? -అవును. నేను ఇక్కడే పెరిగాను. 321 00:29:27,933 --> 00:29:32,062 కొద్ది నెలల క్రితం అమ్మానాన్నలు విడిపోయారు. నాన్న ఇంట్లో లేడు. 322 00:29:33,314 --> 00:29:36,692 -నీ చేతికి ఏమైంది? -తెగింది. గాజుకి తగిలి. 323 00:29:39,111 --> 00:29:41,864 -బీర్ కావాలా? -నేను తాగను. 324 00:29:43,491 --> 00:29:46,118 సరే. ఎప్పుడూ మరిచిపోతుంటాను. 325 00:29:53,918 --> 00:29:56,504 ఆ రాత్రి మేము గొడవపడ్డాం తెలుసా. 326 00:29:59,215 --> 00:30:01,050 కానీ మేము చేసింది అదే. 327 00:30:02,718 --> 00:30:06,472 గొడవతో ముగుస్తుందని అనుకోవుగా. 328 00:30:07,556 --> 00:30:09,266 అది మూర్ఖత్వం అంతే. 329 00:30:11,560 --> 00:30:13,270 నాకు తెలిసుంటే బావుండేది, బాబు. 330 00:30:15,314 --> 00:30:17,149 నువ్వు అంత్యక్రియలకు రాలేదు. 331 00:30:20,569 --> 00:30:22,446 -రావాలనుకున్నాను. -కానీ రాలేదు. 332 00:30:30,788 --> 00:30:33,040 అసలు శవాన్ని చూడనే లేదు ఇంతవరకూ. 333 00:30:38,754 --> 00:30:42,841 నేను అంతా తయారయ్యాక నాకు అనిపించింది 334 00:30:44,343 --> 00:30:45,970 గుండెలో గుచ్చుకున్నట్టుగా. 335 00:30:51,225 --> 00:30:53,394 నేనుండాల్సింది అక్కడ, కదా? 336 00:31:45,863 --> 00:31:47,197 టీ కావాలా? 337 00:31:49,783 --> 00:31:54,496 -టీ? -మా అమ్మ, తన స్వంత టీ చేస్తుంటుంది. 338 00:31:56,624 --> 00:31:59,668 బావుంటుంది. కొంచెం తాగుతావా? 339 00:32:01,670 --> 00:32:02,963 సరే. 340 00:32:07,176 --> 00:32:08,844 మా అమ్మ చేస్తుంది తెలుసా. 341 00:32:08,844 --> 00:32:11,555 చాలా బావుంటుంది. నేను తెగ తాగుతున్నాను. 342 00:32:11,555 --> 00:32:14,725 ఉద్రిక్తత తగ్గిస్తుందట. జమైకా నుండి ఇప్పుడే వచ్చింది. 343 00:32:16,352 --> 00:32:21,023 జమైకన్ జెర్క్ చికెన్ కంటే ఫ్రెంచీస్ బావుంటుందని అంది తెలుసా? 344 00:32:21,023 --> 00:32:22,775 అది నిజం కాదుగా. 345 00:32:26,904 --> 00:32:30,199 డ్రే. డ్రే... 346 00:34:00,831 --> 00:34:04,793 కాటు 347 00:34:56,720 --> 00:34:58,722 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 348 00:34:58,722 --> 00:35:00,808 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత