1 00:00:12,012 --> 00:00:14,348 ఎన్.సి.ఏ 2 00:00:14,431 --> 00:00:16,475 అయిదవ కెమెరా నుండి లైవ్ ప్రసారం 3 00:01:08,193 --> 00:01:10,612 లియో కోసం దర్యాప్తులో భాగంగా మరొకరు అరెస్టు 4 00:01:13,448 --> 00:01:15,117 డైరీ మిల్క్ జెయింట్ బటన్స్ 5 00:01:15,200 --> 00:01:17,202 హే, మనం విచారణను కలిసి చేస్తున్నామా? 6 00:01:18,036 --> 00:01:21,540 నీ సహాయం కావాలంటే నేనే పిలుస్తాను. ఇప్పుడైతే నీ టిఫిన్ బాగా ఎంజాయ్ చెయ్. 7 00:01:22,124 --> 00:01:24,960 ఈ దేశంలో దీనికి మించింది ఇంకేదీ లేదు. 8 00:01:25,043 --> 00:01:27,671 ఈ చాకోలెట్ బటన్లను సృష్టించిన వాడికి రాణి గారి నుండి నైట్ హుడ్ ఇప్పించాలి. 9 00:01:27,754 --> 00:01:29,631 నీకు నచ్చినది ఒకటి దొరకడం సంతోషం. 10 00:01:30,883 --> 00:01:33,093 కనీసం వాడిని ఎలా ప్రశ్నించాలని అనుకుంటున్నావో చెప్తావా? 11 00:01:33,719 --> 00:01:36,305 నిజం చెప్పమని అడుగుదాం అనుకుంటున్నాను. 12 00:01:36,388 --> 00:01:37,973 కష్టమైన ప్రశ్నయే. 13 00:01:38,056 --> 00:01:42,269 క్యాథెరిన్ న్యూమ్యాన్ విషయంలో అది పెద్దదే. ఎక్కడ చూసినా "నిజం చెప్పు" అని అంటున్నారు. 14 00:01:42,352 --> 00:01:44,855 ఆమె ఇంకా ఎలాంటి వ్యాఖ్య ఎందుకు చేయలేదా అని ప్రజలలో సందేహాలు పుడుతున్నాయి. 15 00:01:44,938 --> 00:01:47,191 మన దర్యాప్తులో భాగంగా బాధిత కుటుంబ సభ్యులకు 16 00:01:47,274 --> 00:01:49,735 ఏమీ చెప్పొద్దు అని సూచిస్తాం అని తెలియని ప్రజలే సందేహపడుతున్నారు. 17 00:01:49,818 --> 00:01:51,653 ఆమె ఇంకొకరి మాట వినే రకం అని నేను అనుకోను. 18 00:01:51,737 --> 00:01:54,948 తెలుసా, నా అనుభవం ప్రకారం, బాగా తెలివైన వాళ్ళు చెప్పింది చేస్తుంటారు. 19 00:01:55,032 --> 00:01:56,825 ఇదంతా ఆమె రాయభారి బాధ్యతల కారణంగానే జరిగిందని అనుకుంటున్నావా? 20 00:01:57,367 --> 00:01:58,785 అంటే, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. 21 00:01:58,869 --> 00:02:00,412 చూడు, అమెరికాలో, ధనం, దర్పం ఉన్నవారు 22 00:02:00,495 --> 00:02:02,247 తమ బలంతో రాష్ట్రపతికి సహాయపడి, తర్వాత 23 00:02:02,331 --> 00:02:03,790 లాభపడతారని ప్రజలందరికీ తెలిసిన విషయమే. 24 00:02:04,499 --> 00:02:07,586 అలాగే, చాలా మంది ప్రజలు, దాన్ని అవినీతి చర్యగా కూడా చూస్తారు అనుకుంట. 25 00:02:07,669 --> 00:02:09,170 కానీ నీ దృష్టిలో అది అవినీతి కాదు. 26 00:02:09,253 --> 00:02:10,964 ఇక్కడ కూడా అలాగే జరగదు అనుకుంటున్నావా? 27 00:02:11,673 --> 00:02:14,426 మీ వాళ్ళు ఇలాంటివి దాచడంలో మాకంటే కాస్త నేర్పరులు అంతే. 28 00:02:19,056 --> 00:02:21,642 - నేను గమనిస్తూ ఉంటాను. - సరే. అందులో నాకు సందేహం లేదు. 29 00:02:56,093 --> 00:02:57,261 'ఫాల్స్ ఫ్లాగ్' అనే సిరీస్ ఆధారంగా రూపొందించబడింది 30 00:02:57,344 --> 00:02:58,887 అమిత్ కోహెన్ - మరియా ఫెల్డ్ మ్యాన్ సృష్టి 31 00:03:18,657 --> 00:03:20,701 స్పెషల్ ఏజెంట్ నీల్సన్ నీకు ఫోన్ చేయలేదా? 32 00:03:20,784 --> 00:03:22,744 లేదు. ఇది ఆ అరెస్ట్ అయిన కొత్త కుర్రాడి గురించా? 33 00:03:22,828 --> 00:03:24,788 ఆక్స్ఫర్డ్ కాలిజిలో విద్యార్థి. ఎడ్డీ వాకర్? 34 00:03:26,582 --> 00:03:30,377 నేను ఆక్స్ఫర్డ్ లో లియోని ఒకసారే కలిసాను. వాళ్ళు, స్నేహితులా? 35 00:03:30,460 --> 00:03:32,546 నువ్వు నాకు ఏమైనా చెప్పగలవేమో అని ఆశిస్తున్నాను. 36 00:03:33,130 --> 00:03:36,341 నిజం చెప్పాలంటే, లియో ఎప్పుడూ ఆక్స్ఫర్డ్ గురించి పెద్దగా మాట్లాడలేదు. 37 00:03:36,425 --> 00:03:38,510 లేదు, ఇతను ఎవరో నాకు తెలీదు. 38 00:03:38,594 --> 00:03:40,971 - మ్యాటీ? - క్షమించండి. 39 00:03:41,054 --> 00:03:44,433 లియోని కిడ్నాప్ చేసిన రాత్రి వాడు ఈ దగ్గరలో ఉన్న బార్ లో ఉన్నాడు. 40 00:03:44,516 --> 00:03:46,727 నీతో మాట్లాడి వెళ్లిన తర్వాత వాడు లియోని కలిసుంటాడు అనుకుంటున్నావా? 41 00:03:46,810 --> 00:03:48,937 మేము వెళ్లిపోయే సమయానికి, లియో అప్పటికే... 42 00:03:49,021 --> 00:03:51,773 అప్పటికే మంచి మత్తులో ఉన్నాడు. నేను ట్యాక్సీ తీసుకోమని చెప్పా, కానీ... 43 00:03:51,857 --> 00:03:53,775 వాడు ఇంకెవరినైనా కలవాలని అనుకుంటే గనుక, 44 00:03:53,859 --> 00:03:55,777 మాలో ఎవరికైనా కచ్చితంగా చెప్పి ఉంటాడు. 45 00:03:55,861 --> 00:03:58,322 వీళ్ళలో ఎవరినైనా ఎప్పుడైనా చూసినట్టు అనిపిస్తుందా, 46 00:03:58,405 --> 00:04:01,033 ఇక్కడ లియోకి సంబంధించి మనకు ఏదొక లింక్ దొరకొచ్చు. 47 00:04:04,411 --> 00:04:05,829 ఇవాళ ఆన్లైన్ లోకి వెళ్ళావా? 48 00:04:05,913 --> 00:04:10,292 లేదు. నా ఇంటర్నెట్ చర్యలను ఎవరెవరు గమనిస్తున్నారో తెలీదు. ఎందుకు? 49 00:04:11,043 --> 00:04:12,377 ఇంకొకరిని అరెస్ట్ చేశారు. 50 00:04:13,128 --> 00:04:14,379 ఆ విషయాన్ని పబ్లిక్ కి తెలిపారా? 51 00:04:14,463 --> 00:04:17,298 లేదు, కానీ ఇక్కడి వారు అంతా వాడు యూనివర్సిటీ కుర్రాడు అంటున్నారు. 52 00:04:18,257 --> 00:04:21,136 - మన కాలేజీనా? - ఎడ్డీ వాకర్? 53 00:04:22,304 --> 00:04:23,805 వాడి గురించి తెలిసిన వారు ఎవరైనా నీకు తెలుసా? 54 00:04:23,889 --> 00:04:25,891 - లేదు. - తెలిసిన వారిని అడుగుతావా? 55 00:04:26,892 --> 00:04:27,893 మనం వచ్చేసాం. 56 00:04:28,644 --> 00:04:29,853 ఎక్కడికి వచ్చాము? 57 00:04:35,776 --> 00:04:36,944 ఏం జరుగుతోంది? 58 00:04:38,987 --> 00:04:39,988 మీరంతా ఏం చేస్తున్నారు? 59 00:04:40,656 --> 00:04:42,115 - సిద్ధమా? - సిద్ధం. 60 00:04:44,618 --> 00:04:47,120 - వాటిని తీసుకోండి. ఇదుగోండి. - ధన్యవాదాలు. 61 00:04:47,204 --> 00:04:49,873 నిజం చెప్పు 62 00:04:51,250 --> 00:04:53,627 - సరేనా? - ఇలా ఏదోకటి చేయడం బాగుంది. 63 00:04:53,710 --> 00:04:55,587 ఆన్లైన్ లో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. 64 00:04:56,547 --> 00:04:58,674 క్యాథెరిన్ న్యూమ్యాన్ పై మనం ఎంత ఎక్కువ ఒత్తడి పెడితే, 65 00:04:59,174 --> 00:05:01,260 అంత త్వరగా ఆమె నిజం చెప్పాల్సి ఉంటుంది. 66 00:05:01,343 --> 00:05:04,346 అప్పుడు లియో విడిపించబడతాడు. మీపై పడ్డ నింద తొలగిపోతుంది. 67 00:05:10,894 --> 00:05:13,146 నిజం 68 00:05:13,230 --> 00:05:15,607 లైవ్ సీసీటీవీ సర్వేలైన్స్ రాడ్ క్లిఫ్ స్క్వేర్ 69 00:05:16,191 --> 00:05:18,193 బార్ లో నీ దగ్గరకి వచ్చినపుడు, నువ్వు... 70 00:05:18,277 --> 00:05:21,488 మీరు శాంతంగా వచ్చారు అని నేను చెప్పలేను. నాపై దాడి చేసారు. 71 00:05:22,656 --> 00:05:23,949 నువ్వు ఇదంతా లియో న్యూమ్యాన్ గురించేనా అని ప్రశ్నించావు. 72 00:05:24,032 --> 00:05:26,410 - అలా ఎందుకు అన్నావు? - ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను. 73 00:05:26,493 --> 00:05:28,036 అదే ప్రదేశంలో, అదే రాత్రి. 74 00:05:28,120 --> 00:05:31,540 అలాగే ఇది వాడి గురించే కదా, కాబట్టి దాచడానికి ఏమీ లేదు. 75 00:05:32,583 --> 00:05:34,626 అలాగే నువ్వు లియో చదువుతున్న అదే యూనివర్సిటీలో చదువుతున్నావు. 76 00:05:34,710 --> 00:05:35,794 అది భలే యాదృచ్ఛికం కదా? 77 00:05:35,878 --> 00:05:37,713 నాకు తెలుసు. నమ్మలేకపోతున్నా. 78 00:05:39,173 --> 00:05:40,174 నువ్వు న్యూ యార్క్ కి ఎందుకు వెళ్ళావు? 79 00:05:40,257 --> 00:05:44,386 ఎందుకంటే నాకు ఆ ఊరు చాలా ఇష్టం. వీలైనప్పుడల్లా వెళ్తుంటాను. 80 00:05:44,469 --> 00:05:45,554 ఎక్కడ గడిపావు? 81 00:05:46,471 --> 00:05:47,514 ఎక్కడా లేదు. 82 00:05:47,598 --> 00:05:50,142 నేనేం హోటల్ లాంటిది బుక్ చేసుకోలేదు. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నా. 83 00:05:50,225 --> 00:05:52,269 - లియో న్యూమ్యాన్ లాంటి వారా? - కాదు. 84 00:05:55,105 --> 00:05:56,523 నీకు ఎందుకు భయం వేయడం లేదు, ఎడ్డీ? 85 00:05:56,607 --> 00:05:59,109 ఒక పెద్ద నేరంలో పాత్రధారివని భావించి నిన్ను అరెస్ట్ చేసాం, 86 00:05:59,193 --> 00:06:01,028 రాత్రి అంతా సెల్ లో ఉంచాం. 87 00:06:01,111 --> 00:06:02,654 కానీ నీ మోహంలో ఏమాత్రం భయం లేదు. 88 00:06:02,738 --> 00:06:05,908 చెప్పాను కదా, దాచడానికి నా వద్ద ఏమీ లేదు. నేనెందుకు భయపడాలి? కానీ... 89 00:06:08,535 --> 00:06:09,995 మీ రికార్డులో ఉండాలని చెప్తున్నా, 90 00:06:10,078 --> 00:06:11,914 నాకు చాలా భయంగా ఉంది. 91 00:06:14,249 --> 00:06:15,667 ఆక్స్ఫర్డ్ లో లియోని కలిసావా? 92 00:06:15,751 --> 00:06:17,961 లేదు, నేను లియోని ఎక్కడా కలవలేదు. 93 00:06:20,088 --> 00:06:22,466 నువ్వు న్యూ యార్క్ కి వెళ్ళినప్పుడల్లా కార్ రెంట్ కి తీసుకుంటావా? 94 00:06:22,549 --> 00:06:24,259 లేదు, నిజానికి ఇదే నా మొదటి సారి. 95 00:06:24,343 --> 00:06:26,845 ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాను. కోస్ట్ కి వెళ్లాలని అనుకున్నా. 96 00:06:27,679 --> 00:06:28,680 ఎందుకు వెళ్ళలేదు? 97 00:06:28,764 --> 00:06:30,432 - నిజం చెప్పమంటారా? - దయచేసి చెప్పు. 98 00:06:31,225 --> 00:06:33,727 నాకు ఏమాత్రం నచ్చలేదు. అందరూ చాలా దురుసుగా సమాధానం ఇచ్చారు, 99 00:06:33,810 --> 00:06:35,896 రోడ్డుపై తప్పు దోవలో కార్ నడుపుతున్నారు. 100 00:06:35,979 --> 00:06:37,814 నేను మిడ్ టౌన్ వరకు వెళ్లడమే గొప్ప. 101 00:06:37,898 --> 00:06:39,942 అందుకే వీలైనంత త్వరగా కార్ వెనక్కి ఇచ్చేసా. 102 00:06:41,109 --> 00:06:43,445 ఎస్యువి కార్ ఎందుకు తీసుకున్నావు? ఇంకెవరైనా వస్తాం అన్నారా? 103 00:06:44,071 --> 00:06:45,489 లేదు, చూడడానికి స్టైల్ గా ఉంటుందని తీసుకున్నా అంతే. 104 00:06:47,658 --> 00:06:50,369 పార్క్ మాడిసన్ హోటల్ దగ్గర ఉన్న బార్ కి వెళ్ళావా? 105 00:06:50,452 --> 00:06:51,662 వెళ్లి ఉంటాను. 106 00:06:52,287 --> 00:06:53,956 మీ డెబిట్ కార్డును అక్కడా వాడారు. 107 00:06:54,039 --> 00:06:56,124 మరి, ఆ తర్వాత ఏం చేసావు? 108 00:06:56,208 --> 00:06:57,626 - బార్ కి వెళ్లిన తర్వాతా? - అవును. 109 00:06:58,210 --> 00:06:59,920 సెక్స్ చేశాను. 110 00:07:00,629 --> 00:07:01,713 - సెక్స్ చేసావా? - అవును. 111 00:07:01,797 --> 00:07:02,798 ఎక్కడ? 112 00:07:03,882 --> 00:07:06,468 గోడకు ఆనించి, ఆ తర్వాత మంచంపై, 113 00:07:06,552 --> 00:07:11,265 ఆ తర్వాత బాత్ రూమ్ లో, కానీ ఇక అప్పటికి... 114 00:07:14,393 --> 00:07:15,894 సరే, ఏమో మరి. 115 00:07:15,978 --> 00:07:18,730 మేము 50వ వీధి లేదా బ్రాడ్ వేకి మధ్య ఎక్కడో ఒకచోట కలిసాం. 116 00:07:18,814 --> 00:07:20,607 కలిసి, ఒక, దమ్ము కొట్టాం. 117 00:07:20,691 --> 00:07:21,984 దయచేసి ఆమె పేరు చెప్తావా? 118 00:07:22,067 --> 00:07:23,068 లేదు. 119 00:07:23,652 --> 00:07:27,614 ఎందుకంటే అది "ఆమె" పేరు కాదు, అలాగే తాను నాకు పేరు చెప్పలేదు. 120 00:07:27,698 --> 00:07:28,699 చాలా అనుకూలమైన సమాధానం. 121 00:07:28,782 --> 00:07:29,783 చెప్పాలంటే, అదేం కాదు, 122 00:07:30,409 --> 00:07:33,078 ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది నిజమో కాదో మీకు నిరూపించలేను లేదా. 123 00:07:34,288 --> 00:07:36,832 అలాగే ఆ అపార్ట్ మెంట్ ఎక్కడో కూడా నాకు గుర్తు లేదు. క్షమించండి. 124 00:07:36,915 --> 00:07:38,333 అయితే అక్కడి నుండి ఎన్నింటికి వెళ్ళావు? 125 00:07:38,417 --> 00:07:39,418 తెల్లవారుజామునే. 126 00:07:40,502 --> 00:07:43,297 ఆ తర్వాత నువ్వు ఎయిర్ పోర్ట్ లో కార్లు అద్దెకు తీసుకొనే చోట మంగళవారం 127 00:07:43,380 --> 00:07:44,882 ఉదయం 9:30 కి ఎస్యువిని వెనక్కి ఇచ్చావు. 128 00:07:44,965 --> 00:07:47,593 అప్పటికే నిషా ఎక్కువైంది. ఆ రోజంతా ఎయిర్ పోర్ట్ లోనే పడుకున్నా. 129 00:07:47,676 --> 00:07:50,429 తర్వాత దొరికిన మొదటి ఫ్లైట్ లో వచ్చేసా. చాలా చిన్న ట్రిప్. 130 00:07:50,512 --> 00:07:53,599 ఈ కేసులో నా ప్రమేయం ఉందని మీరు నిజంగానే అనుకుంటున్నారా? 131 00:07:54,349 --> 00:07:58,770 నేను పెరిగి పెద్దయిన తర్వాత మీలాంటి ఉద్యోగమే చేయాలని ఆశపడుతున్నా. 132 00:08:00,522 --> 00:08:02,399 ప్రస్తుతం మీ అమ్మానాన్నలు ఎక్కడ ఉన్నారు, ఎడ్డీ? 133 00:08:05,360 --> 00:08:07,654 అమ్మ ఫ్రాన్స్ లో, నాన్న లాస్ ఏంజిలిస్ లో తన భార్యతో ఉన్నారు. ఎందుకు? 134 00:08:09,656 --> 00:08:11,116 కొన్ని విషయాలను వెరిఫై చేసుకోవాలి అంతే. 135 00:08:12,034 --> 00:08:14,786 నాకు 18 ఏండ్లు నిండాయి. ఈ విషయం ఎవరెవరికి చెప్పాలనేది నా ఇష్టం, అవునా? 136 00:08:16,788 --> 00:08:18,290 వాళ్ళకి ఏమని చెప్పబోతున్నారు? 137 00:08:23,045 --> 00:08:24,046 ఏం జరగనుంది? 138 00:08:24,129 --> 00:08:27,674 మిగతా వాళ్లలాగే వీడిని కూడా విడుదల చేయనున్నాం. 139 00:08:28,342 --> 00:08:29,551 సీరియస్ గా అంటున్నావంటే నమ్మలేను. 140 00:08:29,635 --> 00:08:32,221 ఇక్కడికి వచ్చి మూడు రోజులైంది. పట్టుకున్న వారిని వదలడం తప్ప ఇంకేం చేయలేదు నువ్వు. 141 00:08:32,304 --> 00:08:33,514 వాడిని కస్టడీలో ఉంచుకొని లాభం లేదు. 142 00:08:33,597 --> 00:08:35,307 వాడు ఇప్పుడిప్పుడే చింతించడం మొదలుపెట్టాడు. 143 00:08:35,933 --> 00:08:39,811 కొన్నిసార్లు, కాస్త ఒత్తిడి చేయాలి. అసలు మీరెందుకు అలా చేయరు? 144 00:08:39,895 --> 00:08:43,857 అనుమానితులు కాస్త ఎక్కువసేపు కస్టడీలో ఉంటే మీ విలువలకు భంగం కలుగుతుందా ఏంటి? 145 00:08:43,941 --> 00:08:45,317 వాడిపై నిఘా వేసి ఉంచుతాం. 146 00:08:45,400 --> 00:08:47,486 అవును. కానీ ఆ నిఘా ఎంత వరకు సహాయపడింది చెప్పు? 147 00:08:48,111 --> 00:08:49,571 షాన్ టిల్సన్ ని ఇవాళ అరెస్ట్ చేయడానికి మనకి అవకాశం దక్కవచ్చు. 148 00:08:52,157 --> 00:08:56,203 అది కూడా వాడు తొమ్ప్సన్ తో పనిచేస్తూ, మనల్ని వెర్రి వాళ్ళని చేస్తూ ఉండకపోతే. 149 00:08:57,496 --> 00:09:00,707 వాడు అంటే టిల్సనే అయితే, వాడికి ఆమె ఇక్కడ ఉందని తెలీదు, వాడికి డబ్బు కావాలి అంతే. 150 00:09:01,291 --> 00:09:05,254 ఈ రోజు ముగిసేసరికి ఈ కేసును పరిష్కరించగల ముఖ్య ఆధారం మన ముందు ఉండొచ్చు. 151 00:09:05,337 --> 00:09:06,547 దాని మీది దృష్టి పెడదాం. 152 00:09:16,181 --> 00:09:17,182 మోన్. 153 00:09:19,434 --> 00:09:20,727 హే. 154 00:09:21,562 --> 00:09:23,355 మోన్, నీకు నా మాటలు వినిపిస్తున్నాయని తెలుసు. 155 00:09:24,815 --> 00:09:26,692 దయచేసి ఇలా చూడు, మోనిక్. నా వైపు చూడు. 156 00:09:31,405 --> 00:09:36,326 మోనిక్, ప్లీజ్. నీకు నామీద కోపంగా ఉందని తెలుసు. మోన్. 157 00:10:00,267 --> 00:10:01,768 ఎంత? 158 00:10:02,728 --> 00:10:04,521 నీ దగ్గర నుండి తీసుకుంటాను. అవును. 159 00:10:11,570 --> 00:10:15,157 లియో కోసం దర్యాప్తులో భాగంగా మరొకరు అరెస్ట్ 160 00:10:33,842 --> 00:10:35,427 సరసమైన ధరలకే కార్పెట్స్ 161 00:10:50,192 --> 00:10:54,530 థోర్న్ లి రోడ్ వెస్ట్ ఎల్ఎన్డి 162 00:11:01,245 --> 00:11:02,287 ఆదేష్ చోప్రా. 163 00:11:04,122 --> 00:11:05,457 కాదు. 164 00:11:09,545 --> 00:11:11,255 అవును, అది నువ్వే. 165 00:11:14,091 --> 00:11:15,342 నేను ఎక్కడ ఉన్నానో ఎలా తెలుసుకున్నావు? 166 00:11:15,425 --> 00:11:18,887 సోషల్ మీడియా మొత్తం నువ్వే ఉన్నావు. ఎవరో ఒక వీడియోలో పోలీసులు నీ... 167 00:11:18,971 --> 00:11:20,180 నువ్వు ఇక్కడ పడుకుంటున్నావా? 168 00:11:20,264 --> 00:11:21,265 లేదు. 169 00:11:22,683 --> 00:11:23,976 నీకు అబద్ధాలు చెప్పడం బాగా రాదు, కదా? 170 00:11:25,269 --> 00:11:26,270 నువ్వు జర్నలిస్టువా? 171 00:11:26,353 --> 00:11:29,857 కాదు, బాబు. చూస్తే అలా ఉన్నానా? ఏమైంది? ఇంట్లో నుండి గెంటేశారా? 172 00:11:29,940 --> 00:11:30,941 నన్ను ఒంటరిగా వదిలేయ్. 173 00:11:31,024 --> 00:11:33,569 లేదు. ఆగు. నేను నీ వైపే ఉన్నాను, మిత్రమా. నన్ను కూడా అరెస్ట్ చేశారు. 174 00:11:33,652 --> 00:11:35,696 నా పేరు ఎడ్డీ వాకర్. ఇలా చూడు. 175 00:11:37,823 --> 00:11:39,575 ఇది నేనే. ఇందులో ఉన్నది నేనే. 176 00:11:40,576 --> 00:11:42,244 అది ఎవరైనా అయ్యుండొచ్చు. ఫోటోలో క్లారిటీ లేదు. 177 00:11:43,495 --> 00:11:45,455 అది ఎవరైనా అయ్యుండొచ్చు. మొత్తం పిక్సెల్స్ గా ఉంది. 178 00:11:46,290 --> 00:11:47,624 "పిక్సెల్స్" అనేది సరైన పదం కాదు. 179 00:11:47,708 --> 00:11:51,545 అది నేనే. చూడు, అవే బట్టలు. నిన్న అరెస్ట్ చేశారు, ఇవాళ ప్రశ్నించారు. 180 00:11:53,881 --> 00:11:55,883 ఆగు. ఎవరు అరెస్ట్ చేశారు? అమెరికా వాడా? 181 00:11:56,592 --> 00:11:59,011 శబ్దాలు చేస్తూ కూర్చున్నాడు... 182 00:12:00,929 --> 00:12:03,223 కాదు, ఒక మహిళ ప్రశ్నించింది. కానీ నాకేం అర్థం కాలేదు. 183 00:12:03,307 --> 00:12:05,684 ఒక క్షణం పిచ్చి పిచ్చిగా ప్రశ్నించి, తర్వాత వదిలేసారు. 184 00:12:05,767 --> 00:12:07,895 - కానీ ఆమె నా పాస్ పోర్ట్, ఫోన్ తీసుకుంది. - అవును. అవును. 185 00:12:10,189 --> 00:12:11,398 వాకర్ చోప్రాని కలిసాడు. 186 00:12:17,279 --> 00:12:18,697 ఇది కూడా యాదృచ్ఛికమేనా? 187 00:12:19,781 --> 00:12:21,408 నిఘా వల్ల మనకేం దొరకదు అన్నావు కదా! 188 00:12:22,534 --> 00:12:24,494 నాకు ఇదే చివరి వార్నింగ్ అన్నారు. డబ్బులు కూడా లేవు. 189 00:12:24,578 --> 00:12:25,787 మా నాన్న ఆ చెత్త కాలిఫోర్నియాలో 190 00:12:25,871 --> 00:12:27,998 తన బట్టల దుకాణంలో నన్ను పనిలో పెట్టేస్తాడు. 191 00:12:28,081 --> 00:12:29,499 ఆ జీవితం నాకు సరైనది కాదు. 192 00:12:34,880 --> 00:12:36,298 అయితే ఆ కిడ్నాప్ నువ్వు చేయలేదా? 193 00:12:36,381 --> 00:12:38,634 లేదు. నువ్వు చేసావా? 194 00:12:38,717 --> 00:12:39,718 లేదు, బాబు. 195 00:12:39,801 --> 00:12:41,512 సరే, నేను చెప్పేది విను. 196 00:12:45,182 --> 00:12:46,475 సరే, ఒక మాట చెప్తా, ఆదేష్. 197 00:12:46,558 --> 00:12:48,685 ఎందుకో తెలీదు, కానీ ఎవరో నన్ను దోషిగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. 198 00:12:49,269 --> 00:12:51,396 - నిన్ను కూడా ఏమో. - ఏమో కాదు. 199 00:12:51,480 --> 00:12:54,233 సరే. ఏదైతేనేం, పోలీసులు మనల్ని ఉత్తినే వదలరు. 200 00:12:55,734 --> 00:12:57,110 మరి అయితే మనం ఏం చేయగలం? 201 00:12:58,028 --> 00:12:59,238 సరే, ఒక మాట చెప్తా విను. 202 00:12:59,321 --> 00:13:02,824 ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చూపుతున్న ఆ సైకో గాడిని పక్కన పెడితే, 203 00:13:02,908 --> 00:13:05,410 ఎందుకంటే, వాడిని పట్టించుకోకపోవడమే మనకు మంచిది అనుకో, 204 00:13:05,494 --> 00:13:07,579 ఇక మిగిలేది మనం నలుగురమే, అవునా? 205 00:13:07,663 --> 00:13:12,084 నేనేమంటానంటే, నువ్వు, నేను కలిసి మిగతా ఇద్దరినీ కలిసి అందరి ముందుకు వెళ్దాం. 206 00:13:12,668 --> 00:13:14,962 మన కథను అందరికీ తెలిసేలా చేద్దాం. 207 00:13:15,045 --> 00:13:17,256 సరే, కానీ ఆ మిగతా ఇద్దరూ దోషులైతే? 208 00:13:19,258 --> 00:13:21,760 నాకు తెలీదు. కానీ నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే 209 00:13:21,844 --> 00:13:24,304 సపోర్ట్ లేకుండా నేను ఒక్కడినే చెప్పేది మా అమ్మా నాన్నలు నమ్మరు. 210 00:13:24,388 --> 00:13:27,182 అలాగే నువ్వు కూడా, తిరిగి ఆ ఇంట్లోకి వెళ్ళాలి అంటే 211 00:13:27,266 --> 00:13:30,269 నువ్వు నిర్దోషివని నిరూపించుకున్న తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుంది. 212 00:13:32,729 --> 00:13:33,897 అందుకు ముందు స్నానం చేయాలి అనుకో. 213 00:13:37,067 --> 00:13:39,570 ఇలా చూడు. నేను ఉత్తినే జోక్ చేశా అంతే. 214 00:13:57,087 --> 00:14:01,008 ఇవాళ డబ్బు తీసుకొని రా 215 00:14:02,968 --> 00:14:04,970 వాడిని మనం అనుకున్న ప్రదేశానికి తీసుకురా. మిగతా పని మేము చేస్తాం. 216 00:14:08,724 --> 00:14:11,310 వాడిని పట్టించింది నేనే అని వాడికి తెలిసిపోతుంది. 217 00:14:11,393 --> 00:14:13,770 నేను ఎక్కడ ఉంటానో వాడికి తెలుసు. మా అమ్మ ఎక్కడ ఉంటుందో వాడికి తెలుసు. 218 00:14:13,854 --> 00:14:15,189 కానీ వాడు మా కస్టడీలో ఉంటాడు. 219 00:14:15,272 --> 00:14:16,273 ఎప్పటికీనా? 220 00:14:16,356 --> 00:14:19,943 ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నాం. 221 00:14:21,111 --> 00:14:22,279 నిన్ను దొంగతనం, మోసం ఇంకా 222 00:14:22,362 --> 00:14:25,282 మనీ లాండరింగ్ కేసులో బుక్ చేయడానికి మా దగ్గర కావాల్సినంత ఆధారం ఉంది... 223 00:14:25,365 --> 00:14:27,951 నేనేం మర్చిపోలేదు, కానీ నాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. 224 00:14:28,035 --> 00:14:30,329 అంటే నువ్వు కూడా జైలుకు పోతావని అర్థం, 225 00:14:30,412 --> 00:14:34,082 భారీ మొత్తం ఫైన్ లో కట్టాల్సి వస్తుంది, ఇంకా నీ ఆస్తులన్నీ జప్తు చేయబడతాయి... 226 00:14:34,166 --> 00:14:36,084 సరే. ఎగతాళి చేశాను. అర్థమైంది. 227 00:14:36,168 --> 00:14:39,796 ...కానీ, నాటాలి, తెలివిగా ఆలోచిస్తే అదేం జరగదు. 228 00:14:40,797 --> 00:14:43,926 మాకు సహాయపడు, అప్పుడు ఆ అభియోగాలు కొన్నిటిని నీపై పడకుండా చేస్తాం. 229 00:14:45,427 --> 00:14:46,553 కాబట్టి నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, 230 00:14:46,637 --> 00:14:49,431 నీ కుటుంబాన్ని కాపాడుకోవడం నీకు ఎంత ముఖ్యం? 231 00:14:56,146 --> 00:14:58,065 సరే 232 00:15:10,994 --> 00:15:13,872 ముఖాముఖిగా కలవాలి. చెల్లిని పంపకు ఇంకొకరిని పంపకు. మనిద్దరమే. 233 00:15:14,790 --> 00:15:15,791 వాడిని ఎక్కడో అడుగు. 234 00:15:18,836 --> 00:15:21,129 ఎక్కడ? 235 00:15:28,512 --> 00:15:29,847 లొకేషన్ షేర్ చేశారు జీపీయస్ 236 00:15:32,975 --> 00:15:35,018 నేను న్యూ యార్క్ పోలీసులకు తెలపాలి. 237 00:15:39,731 --> 00:15:42,109 పార్క్ మాడిసన్ హోటల్ 238 00:15:42,734 --> 00:15:44,069 వాకర్ ని కూడా పంపేసారా? 239 00:15:45,237 --> 00:15:48,115 ఆ బ్రిటిషు వాళ్లకు అసలు ఏం చేస్తున్నారో తెలుస్తుందా? 240 00:15:48,198 --> 00:15:50,409 వాళ్ళు ఇవాళ టిల్సన్ ని అరెస్ట్ చేస్తున్నారు అని కూడా చెప్పాడు. 241 00:15:50,492 --> 00:15:51,785 - అది నిజంగా వాడే అని వాళ్లకు తెలుసా? - లేదు. 242 00:15:51,869 --> 00:15:53,495 ప్రస్తుతం వాడిని పట్టుకోవడానికి ప్రణాళిక వేస్తున్నారు. 243 00:15:53,579 --> 00:15:55,330 సరే, మంచిది. లాయర్లు ఏమంటున్నారు? 244 00:15:55,414 --> 00:15:59,918 ఎఫ్.బి.ఐ వాళ్ళు అన్నదే. ఏమీ చెప్పొద్దట. ప్రపంచమంతా ఈ విషయమే మాట్లాడుకుంటుంది. 245 00:16:00,794 --> 00:16:03,130 లియోని తీసుకెళ్లిన వారు ప్రజల్లో ఆ అభిప్రాయాన్ని సృష్టిస్తున్నారు, 246 00:16:03,213 --> 00:16:05,507 కానీ మనం మాత్రం ఏం అనకుండా మౌనంగా ఉండాలి అంటారు. 247 00:16:06,425 --> 00:16:08,510 మేమే గనుక మీ క్లయింట్స్ అయి ఉంటే, అదే సలహా ఇస్తాము. 248 00:16:08,594 --> 00:16:12,556 వీలైనన్ని రోజులు మౌనంగా ఉండమని. వేరే అవకాశం లేనంత వరకు ఏం అనకుండా. 249 00:16:12,639 --> 00:16:14,016 ఇది అందరికీ తెలిసిన విషయమే. 250 00:16:14,099 --> 00:16:18,937 కావచ్చు. కానీ సొంత బిడ్డ కిడ్నాప్ అయినప్పుడు ఏం చేయాలో నేనెక్కడా చదవలేదు. 251 00:16:26,945 --> 00:16:28,530 మీరు ఇవాళ ఇంటికి వెళ్లిపోండి. 252 00:16:29,740 --> 00:16:30,991 యాంజి, ఇంకా పిల్లలను కలవండి. 253 00:16:31,074 --> 00:16:33,160 మీరు ఇక్కడి నుండి వెళ్లే వరకు నేను కూడా ఎక్కడికీ వెళ్లను, 254 00:16:36,872 --> 00:16:38,916 వాళ్ళు టిల్సన్ ని అరెస్ట్ చేస్తారని ఆశిద్దాం, సరేనా? 255 00:16:44,004 --> 00:16:47,007 షాన్ టిల్సన్, మిలిటరీ శిక్షణ పొందినవాడు, 256 00:16:47,090 --> 00:16:50,511 తుపాకులు, మందుగుండు సామాన్ల గురించి తెలిసినవాడు, బెదురు అనేదే లేకుండా చంపగలడు. 257 00:16:50,594 --> 00:16:53,388 అలాగే తనకోసం ఎవరైనా ఉచ్చు పన్నుతున్నారని తెలిస్తే వెంటనే కనిపెట్టగలడు. 258 00:16:53,472 --> 00:16:56,308 మా ఆధునిక సర్వేలైన్స్ టీమ్ ఆ ఏరియాపై నిఘా వేయడానికి వెళ్తున్నారు. 259 00:16:56,391 --> 00:17:00,479 మా మనుషులు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లోనే ఉన్నారు, అలాగే స్నైపర్లు... 260 00:17:00,562 --> 00:17:01,563 టాక్టికల్ స్కోప్ 261 00:17:01,647 --> 00:17:03,148 ...ఇక్కడ అలాగే ఇక్కడ ఉన్నారు. 262 00:17:05,192 --> 00:17:07,611 ఎవరికైనా వేరే ఏ ప్రశ్నలైనా ఉన్నాయా? సరే. 263 00:17:12,406 --> 00:17:14,451 తొమ్ప్సన్ ని ఒంటరిగా పంపడం మంచి ఆలోచనే అంటారా? 264 00:17:15,368 --> 00:17:17,287 సర్వేలైన్స్ బృందం వెనుకే సాయుధ దళం కూడా ఒకటి వెళ్తుంది. 265 00:17:17,371 --> 00:17:20,123 అది టిల్సన్ ఏ అని ధృవికరించుకున్నాక, వెంటనే వాళ్ళు కదులుతారు. 266 00:17:20,707 --> 00:17:22,542 - అనుకోని పరిస్థితి ఎదురైతే? - వాడు మనకు ప్రాణాలతో కావాలి, సార్. 267 00:17:23,252 --> 00:17:25,963 అయినప్పటికీ నాటాలి సురక్షితంగా ఉండడమే ఇక్కడ మా ప్రాధ్యానత. 268 00:17:26,046 --> 00:17:28,006 తప్పని పరిస్థితి ఎదురైతే మేము దాడి చేయాల్సి ఉంటుంది. 269 00:17:30,133 --> 00:17:31,593 - మంచిది. - సరే. 270 00:17:31,677 --> 00:17:33,011 ధన్యవాదాలు, సార్. 271 00:17:44,940 --> 00:17:47,025 నీకు ఒక ఇయర్ పీస్ ఇంకా సీక్రెట్ మైక్ అమర్చుతాం, 272 00:17:47,109 --> 00:17:49,278 అప్పుడు నువ్వు మాతో మాట్లాడగలవు. 273 00:17:50,279 --> 00:17:51,572 నేను అతనితో ఏమని చెప్పాలి? 274 00:17:51,655 --> 00:17:55,576 ఏమీ చెప్పాల్సిన పని లేదు. కార్ దిగుతావు. డబ్బులు ఇస్తావు. మాకు అదే సంకేతం. 275 00:18:02,666 --> 00:18:04,084 అనుకోనిది ఏమైనా జరిగితే? 276 00:18:04,168 --> 00:18:06,378 మేము చెప్పినట్టు చెయ్, నీకేం కాదు. 277 00:18:15,512 --> 00:18:17,055 నేను చెప్తున్నా కదా, బాబు, ఈ సారి మనల్ని అరెస్ట్ చేస్తే, 278 00:18:17,139 --> 00:18:19,766 ప్రశ్నించడానికి కాదు. నేరుగా విమానంలోకి ఎక్కించేస్తారు. 279 00:18:19,850 --> 00:18:21,143 నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. 280 00:18:21,226 --> 00:18:22,811 దాన్ని కిడ్నాప్ అంటారు, మిత్రమా. మనం బ్రిటిషు పౌరులం. 281 00:18:22,895 --> 00:18:25,355 కానీ లియో న్యూమ్యాన్ వాళ్ళ అమ్మ ఎవరో తెలుసా నీకు? 282 00:18:25,439 --> 00:18:27,900 ఆమె లాంటి మనుషులు, వాళ్లకు ఏం కావాలంటే అది చేయగలరు. 283 00:18:27,983 --> 00:18:31,904 అందులోనూ నీ చర్మ వర్ణంతో నువ్వు అమెరికాలో ఇరుక్కోవడం, 284 00:18:31,987 --> 00:18:36,491 లేదా నా లాంటి అందగాడ్య్ వారి జైల్లో పడడం కంటే దారుణం ఇంకేం ఉండదు. నేను ఊరుకోను. 285 00:18:36,575 --> 00:18:38,744 - ఏమన్నావు? - ఏం లేదులే. 286 00:18:38,827 --> 00:18:39,828 మనం కార్ లో ఎందుకు వెళ్లడం లేదు? 287 00:18:39,912 --> 00:18:42,539 ఎందుకంటే అప్పుడు వాళ్ళు మనల్ని ఈజీగా ఫాలో అవ్వగలరు. నేను టీవీలో చూసా. 288 00:18:42,623 --> 00:18:45,125 నేను పోలీసులకు ఎక్కువ భయపడాలో, లేక నీకు ఎక్కువ భయపడాలో తెలీడం లేదు. 289 00:18:45,209 --> 00:18:46,293 నాకా? 290 00:18:47,920 --> 00:18:49,963 మన వెనుక 20 మీటర్ల దూరంలో తెల్లని టీ-షర్ట్ వేసుకొని ఒకడు ఉన్నాడు. 291 00:18:50,047 --> 00:18:51,048 చూడకు. 292 00:18:51,715 --> 00:18:54,092 - అయితే ఏంటి? - మనం బయలుదేరిననాటి నుండి ఫాలో అవుతున్నాడు. 293 00:18:55,844 --> 00:18:56,845 అవును. 294 00:19:03,101 --> 00:19:04,353 కిందకు వంగు. 295 00:19:15,364 --> 00:19:16,365 పోయాడా? 296 00:19:17,366 --> 00:19:18,992 - పోయాడు. - కావచ్చు, కానీ వాళ్ళు అంత వెర్రోళ్ళు కాదు. 297 00:19:20,494 --> 00:19:21,995 ఇప్పుడు ఇంకొకడు వస్తాడు. 298 00:19:23,747 --> 00:19:25,249 పద. వెళ్దాం. 299 00:19:34,550 --> 00:19:35,551 బాగానే ఉన్నావా? 300 00:19:37,344 --> 00:19:38,345 సీరియస్ గా ఆడుతున్నారా? 301 00:19:45,727 --> 00:19:46,812 అది ఎంత వరకు ప్రయోజనకరమైంది? 302 00:19:48,188 --> 00:19:50,023 - ఏది? - ఆ డబ్బును తీసుకోవడం. 303 00:19:52,067 --> 00:19:54,027 చెప్పాను కదా. అది నా కోసం కాదు. 304 00:19:57,406 --> 00:19:58,407 ఏంటి? 305 00:19:58,949 --> 00:20:01,827 మోనిక్ కాలేజీకి అయ్యే ఖర్చు నువ్వు తీసుకున్న డబ్బు కంటే చాలా తక్కువ. 306 00:20:05,497 --> 00:20:08,917 అప్పుడు నేను అవసరమైతే మా అమ్మకు కూడా ఆ డబ్బును ఇవ్వగలను. 307 00:20:09,001 --> 00:20:11,753 అలాగే నేను కోరుకున్న విధంగా పెళ్లి చేసుకోగలను. 308 00:20:14,131 --> 00:20:15,424 నిజంగా డబ్బున్న వారు 309 00:20:15,507 --> 00:20:19,344 చట్టానికి దొరకకుండా రోజూ చేస్తున్న భారీ కుంభకోణాలతో పోల్చితే ఇది లెక్కే కాదు. 310 00:20:21,680 --> 00:20:22,973 అవును, అది నేను అర్థం చేసుకోగలను. 311 00:20:25,184 --> 00:20:28,604 నీలాగా, మోనిక్ లాగ మంచి ప్రతిభ లేకపోయినా కూడా కేవలం తమ డబ్బు సహాయంతో 312 00:20:28,687 --> 00:20:32,858 జీవితంలో పైకి ఎదిగేవారిని చూస్తుంటే ఎంత నిరాశగా ఉంటుందో అర్థం చేసుకోగలను. 313 00:20:33,358 --> 00:20:34,359 మీలాగా కూడా. 314 00:20:40,073 --> 00:20:42,868 నా ఉద్దేశంలో నువ్వు ఇలా చేయడానికి వారిపై ఉన్న కోపం కూడా ఒకింత కారణం కావచ్చు. 315 00:20:46,997 --> 00:20:48,373 అయ్యుండొచ్చు. 316 00:20:54,004 --> 00:20:56,340 లియో న్యూమ్యాన్ ని కిడ్నాప్ చేయడం కూడా. 317 00:21:04,598 --> 00:21:05,766 ధన్యవాదాలు. 318 00:21:14,316 --> 00:21:18,237 సరే. ఆ దిశగా రెండు మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళు. 319 00:21:18,987 --> 00:21:21,657 నేను నీతో మాట్లాడుతూనే ఉంటాను. ఈ ఎర్రది నీది. 320 00:21:22,866 --> 00:21:24,117 ఇలాంటిది నాకు ఒకటి ఇస్తారా? 321 00:21:25,994 --> 00:21:27,412 మేము నీ వెనుకే ఉంటాం. 322 00:21:29,790 --> 00:21:31,208 టిల్సన్ నుండి మెసేజ్ వస్తుంది. 323 00:21:37,381 --> 00:21:39,049 వాడు లొకేషన్ మార్చాడు. 324 00:21:39,132 --> 00:21:40,133 ఎక్కడికి? 325 00:21:40,717 --> 00:21:42,010 మూడు మైళ్ళు తూర్పుకి. 326 00:21:43,011 --> 00:21:44,054 ఇప్పుడు పంపిస్తున్నాను. 327 00:21:44,137 --> 00:21:45,430 శాటిలైట్ ప్రసారాన్ని మార్చుతోంది... 328 00:21:45,514 --> 00:21:47,099 మనం ఈ పనిని వాయిదా వేయాలా? 329 00:21:47,182 --> 00:21:48,684 వద్దు. వాడికి ఇదొక ఉచ్చు అని తెలిసిపోతుంది. 330 00:21:48,767 --> 00:21:50,018 మన బృందాన్ని తరలించే సమయం లేదు. 331 00:21:50,102 --> 00:21:52,938 చూడండి, ఒకరిద్దరు స్నైపర్లను సిద్ధం చేసుకోగలిగితే... చూడండి. 332 00:21:53,021 --> 00:21:55,858 ఇక్కడ అంతా నీరే. వాడు కచ్చితంగా ఇరుక్కుపోతాడు. 333 00:21:57,109 --> 00:21:58,610 కానీ ఆమె కూడా ప్రమాదంలో పడుతుంది. 334 00:22:00,571 --> 00:22:01,572 వాళ్ళు ఏమంటున్నారు? 335 00:22:02,364 --> 00:22:04,074 అయిదు నిముషాలు. ఇదే చివరి అవకాశం 336 00:22:04,157 --> 00:22:06,368 - నేను ఆమెతో వెళ్తాను. - ఏంటి? 337 00:22:06,451 --> 00:22:08,370 మీరు వ్యవహారాలను నడిపించగలరా, సార్? 338 00:22:09,454 --> 00:22:11,540 సరే. కానీ మీరు ప్రమాదంలో ఉన్నారని ఏమాత్రం తెలిసినా, 339 00:22:11,623 --> 00:22:12,791 నేను ఈ వేటను ఆపేస్తాను. 340 00:22:13,458 --> 00:22:14,459 ఏం జరుగుతోంది? 341 00:22:15,294 --> 00:22:16,295 వెళదాం. 342 00:22:21,300 --> 00:22:22,759 - నాకు తుపాకీ కావాలి. - సరే, మేడం. 343 00:22:28,515 --> 00:22:29,516 నువ్వు బాగానే ఉన్నావా? 344 00:22:30,726 --> 00:22:32,853 మీ పుణ్యమా అని చాలా బాగానే ఉన్నా. మీరు? 345 00:22:33,729 --> 00:22:34,730 నేను కూడా. 346 00:22:36,190 --> 00:22:38,525 పై అధికారుల ఆదేశాల ప్రకారం, మఫ్టీలో ఉన్న 347 00:22:38,609 --> 00:22:40,527 వారంతా ఇప్పుడు పంపబడుతున్న రెండవ స్థలానికి వెళ్ళండి. 348 00:22:40,611 --> 00:22:41,612 మంచిది. 349 00:23:05,594 --> 00:23:06,887 నువ్వు సిద్ధంగా ఉన్నావా? 350 00:23:09,181 --> 00:23:10,557 ఈ తలనొప్పి వదిలిపోతే చాలు. 351 00:23:11,892 --> 00:23:12,893 నీకేం కాదు. 352 00:23:26,114 --> 00:23:27,991 మనం వచ్చేసి ఉండాలి కదా. 353 00:23:49,388 --> 00:23:52,975 ముఖ్య వాహనం నుండి మాట్లాడుతున్నా. అందరు సిద్ధంగా ఉన్నారా? 354 00:23:54,226 --> 00:23:56,770 సిద్ధం. పొజిషన్ కి వెళ్తున్నాం. 355 00:24:01,024 --> 00:24:02,818 వీడియో ప్రసారం ప్రారంభమైంది. 356 00:24:06,321 --> 00:24:07,322 వీడియో మొదలైంది. 357 00:24:09,825 --> 00:24:12,536 - నేనేం చేయాలి? బయటకు వెళ్ళనా? - నేను చెప్పేవరకు వద్దు. 358 00:24:12,619 --> 00:24:13,871 ఇక మాట్లాడడం ఆపేయ్. 359 00:24:27,217 --> 00:24:30,220 - వాడు రావడం లేదు, కదా? - మాట్లాడకు అన్నాను. 360 00:24:37,561 --> 00:24:39,646 చార్లీ వన్ కారు దగ్గరకు మోటార్ సైకిల్ వెళ్తోంది. 361 00:24:40,606 --> 00:24:41,773 ఛ. 362 00:24:44,860 --> 00:24:46,486 ఆ చెత్త వెధవ బండి మీద వచ్చాడు. 363 00:24:47,946 --> 00:24:50,699 - నాకు ఏమైనా జరిగితే... - మాట్లాడొద్దు అన్నాను కదా. 364 00:24:55,370 --> 00:24:59,208 నేను మొదటి స్నైపర్ ని, ఆ బండి మీద వచ్చినోడు కార్ పక్కనే ఆగాడు. 365 00:24:59,791 --> 00:25:01,210 ఏం చేయకండి, ఏం చేయకండి. 366 00:25:01,293 --> 00:25:03,587 మనకు కావాల్సినది వాడే అని గుర్తుపట్టగలవా? 367 00:25:03,670 --> 00:25:06,673 మొదటి స్నైపర్ ని, గుర్తుపట్టలేను. హెల్మెట్ కారణంగా మొహం కనిపించడం లేదు. 368 00:25:08,967 --> 00:25:11,053 అందరూ పొజిషన్ లోకి రండి. పదండి. 369 00:25:11,136 --> 00:25:12,888 సరే, నాటాలి. వెళ్ళు. 370 00:25:13,472 --> 00:25:16,183 అందరికీ ఇస్తున్న ఆర్డర్. కానివ్వండి... 371 00:25:18,393 --> 00:25:19,561 పదా. 372 00:25:19,645 --> 00:25:25,025 నాటాలి, నువ్వు కార్ దిగి, వాడికి ఆ కవర్ ఇచ్చేసి, 373 00:25:25,108 --> 00:25:26,652 వచ్చేయ్, అదే నువ్వు చేయాల్సింది. 374 00:25:26,735 --> 00:25:29,196 ఏం చేయకండి, ఏం చేయకండి. 375 00:25:29,279 --> 00:25:31,198 కానివ్వు, నాటాలి. వెంటనే వెళ్ళు. 376 00:25:32,157 --> 00:25:34,117 నేను ఇంకా చూడలేకపోతున్నాను. 377 00:25:37,579 --> 00:25:41,458 మొదటి స్నైపర్ ని, మన మనిషి వాహనం నుండి బయటకు దిగింది. 378 00:25:41,542 --> 00:25:43,877 మోటార్ బైక్ పై ఉన్న వ్యక్తి గుర్తింపు ఇంకా తెలీలేదు. 379 00:25:43,961 --> 00:25:47,130 మళ్ళీ చెప్తున్నా, బండి మీద ఉన్న వ్యక్తిని గుర్తించలేకపోయాం. ఓవర్. 380 00:25:47,214 --> 00:25:50,133 మొదటి స్నైపర్ ని, మన మనిషి వాహనదారుడు దగ్గరకు వెళ్తోంది. 381 00:25:50,217 --> 00:25:54,179 అయిదు సెకన్లు. నాలుగు, మూడు, రెండు, ఒకటి. 382 00:25:54,763 --> 00:25:56,890 మొదటి స్నైపర్ ని. మన లక్ష్యాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నా. 383 00:25:56,974 --> 00:26:00,811 మన మనిషి ఆ వ్యక్తికీ అడ్డుగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, మన మనిషి వాడికి అడ్డుగా ఉంది. 384 00:26:02,688 --> 00:26:05,023 ఆర్డర్ అందింది, అవసరమైతే మొదటి స్నైపర్ షూట్ చేయొచ్చు. 385 00:26:05,107 --> 00:26:07,985 మళ్ళీ చెప్తున్నా, తప్పని పరిస్థితుల్లోనే. ప్రాణాంతకమైన చర్య తీసుకోకండి. 386 00:26:11,154 --> 00:26:13,657 - మన మనిషి గాయపడింది. - ఆదేశం అందింది, కాల్చండి, కాల్చండి. 387 00:26:13,740 --> 00:26:15,826 ప్రాణాంతక చర్య తీసుకోవచ్చు. 388 00:26:29,715 --> 00:26:32,009 నాటాలి. నాటాలి. 389 00:26:45,480 --> 00:26:46,607 టిల్సన్ ఆచూకీని కోల్పోయాము. 390 00:26:46,690 --> 00:26:48,567 అందరూ ఇక యాక్షన్ తీసుకోవచ్చు. 391 00:26:48,650 --> 00:26:49,651 ట్రాకర్ 392 00:27:11,423 --> 00:27:13,091 ఛ. ట్రాకర్ నాశనమైంది. 393 00:27:37,366 --> 00:27:38,909 వెళ్ళండి! వెళ్ళండి! 394 00:28:07,980 --> 00:28:09,523 పారిపోయాడు. పారిపోయాడు. 395 00:28:09,606 --> 00:28:10,774 ఛ! 396 00:28:27,457 --> 00:28:29,793 నీకేం కాలేదు. బాగానే ఉన్నావు. 397 00:28:29,877 --> 00:28:31,795 నీకేం కాలేదు. ఊపిరి అందడంలో ఇబ్బంది ఉంది, కానీ ఏం కాదు. 398 00:28:32,421 --> 00:28:37,050 సరే. పర్లేదు. పర్లేదు. 399 00:28:39,178 --> 00:28:40,262 వాడిని పట్టుకున్నారా? 400 00:28:43,432 --> 00:28:45,058 - పదండి, మిస్. - ఆమెను చూసుకుంటారా? 401 00:28:45,809 --> 00:28:48,896 నాటాలి, మెల్లిగా. నీకు ఏం కాలేదు. ఇక రిలాక్స్ అవ్వు. 402 00:28:50,314 --> 00:28:51,899 జాగ్రత్త. శాంతించు. 403 00:28:54,902 --> 00:28:56,111 నేను... 404 00:28:58,822 --> 00:29:00,157 ఏం చెప్పాలో తెలీడం లేదు. 405 00:29:03,410 --> 00:29:04,411 నన్ను క్షమించండి. 406 00:29:05,120 --> 00:29:07,623 మీరు వాడిని పోనిచ్చారు. అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. 407 00:29:10,918 --> 00:29:12,002 మేము వాడిని పట్టుకుంటాం. 408 00:29:12,794 --> 00:29:14,463 ఆ మాట ఇంతకు ముందే అన్నావు కదా. 409 00:29:33,357 --> 00:29:36,443 ఆలైస్. హాయ్. మనకు మీటింగ్ ఏర్పాటైందా? 410 00:29:36,527 --> 00:29:38,111 బోర్డు సభ్యులు మిమల్ని కలవమన్నారు. 411 00:29:38,195 --> 00:29:39,696 ఒక విషయమై సమస్య ఎదురైంది. 412 00:29:39,780 --> 00:29:41,615 లియో గురించా లేక స్టాక్ ధర గురించా? 413 00:29:42,324 --> 00:29:46,328 క్యాథెరిన్, మీకు వ్యూహాత్మక సలహాలు ఇవ్వడానికి నన్ను బోర్డులో చేరమన్నావు. 414 00:29:46,411 --> 00:29:49,206 అలాగని చెప్పానా? నేను ఏమనుకున్నాను అంటే, 415 00:29:49,289 --> 00:29:52,835 ఒక మాజీ సిఐఏ ఏజెంట్ ఇంకా దేశ భద్రతా ఏజెంట్ గా, 416 00:29:52,918 --> 00:29:55,796 మీకున్న పరిచయాలు మనకు అవసరమైనప్పుడు సహాయపడతాయి అనుకున్నాను. 417 00:29:55,879 --> 00:29:57,464 మీరు కూడా సరైన సమయానికే ఇక్కడికి వచ్చారు. 418 00:29:57,548 --> 00:30:00,259 షాన్ టిల్సన్ యూకే పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. 419 00:30:03,887 --> 00:30:05,973 నేను ఇంకా ఎంక్వయిరీలు చేస్తున్నా. 420 00:30:06,056 --> 00:30:08,934 వీళ్ళు ఒక సాధారణ టెర్రరిస్ట్ ముఠాలాగ ప్రవర్తించడం లేదు. 421 00:30:09,017 --> 00:30:12,145 అవునా? మిమల్ని చూస్తుంటే భయంతోనే ఉన్నట్టు ఉన్నారు. 422 00:30:12,229 --> 00:30:14,606 వాళ్ళు ఆ లోగోను ప్రచురించిన తర్వాత మీరు ఆన్లైన్ లో ఏమవుతోందో చూసారా? 423 00:30:14,690 --> 00:30:17,276 అత్యుత్తమ సమాచార వ్యవస్థల కంటే మెరుగైన 424 00:30:17,359 --> 00:30:18,986 మాధ్యమాలతో టెర్రరిస్ట్ ముఠాలు సమాచారాన్ని పంచుకుంటున్నాయి. 425 00:30:19,069 --> 00:30:20,070 నేను చెప్పబోయేది కూడా అదే. 426 00:30:20,153 --> 00:30:23,615 ఇది కేవలం వారి మొదటి చర్యే కావచ్చన్న విషయాన్ని మనం గ్రహించాలి. 427 00:30:23,699 --> 00:30:30,372 లేదు, ఇక ఇది ఆగాల్సిందే. ఎఫ్.బి.ఐ వారు చేయాల్సింది చేశారు. ఇప్పుడు ఇది మన బాధ్యత. 428 00:30:31,748 --> 00:30:32,916 మీ మనసులో ఏముంది? 429 00:30:33,000 --> 00:30:36,378 ఇక్కడి నుండే మనం ఒక ప్రకటన చేయాలి. 430 00:30:36,461 --> 00:30:38,338 ఏమని ప్రకటన ఇవ్వాలి? 431 00:30:44,636 --> 00:30:45,637 మనం మాట్లాడుకోవాలి. 432 00:30:46,597 --> 00:30:49,099 నాటాలికి ఏం కాదు. కాస్త షాక్ లో ఉంది, కానీ దెబ్బలు ఏం తగలలేదు. 433 00:30:49,183 --> 00:30:51,560 మనం మొదటి నుండి ఎలాంటి ప్లాన్ లేకుండా అడుగులు వేసాం. 434 00:30:52,144 --> 00:30:54,897 - నేను కూడా బాగానే ఉన్నా. బాగానే అడిగావులే. - నేను ఇప్పటి వరకు నా నోరు మూసుకొని ఉన్నా. 435 00:30:54,980 --> 00:30:56,273 అవునా? 436 00:30:56,356 --> 00:30:57,941 కానీ ఇప్పుడు టిల్సన్ దేశం వదిలి పోవడానికి ప్రయత్నిస్తాడు. 437 00:30:58,025 --> 00:31:00,611 అదే గనుక జరిగితే, ఇక ఎప్పటికీ దొరకడు. 438 00:31:00,694 --> 00:31:01,737 ఇక లియో సంగతి కూడా అంతే అవ్వొచ్చు. 439 00:31:02,988 --> 00:31:05,032 చూడు, నువ్వు మిగతా వారిపై నిఘాను తగ్గించి 440 00:31:05,115 --> 00:31:06,825 మొత్తం దృష్టి టిల్సన్ పై సారించాలి. 441 00:31:06,909 --> 00:31:07,910 కుదరదు. 442 00:31:09,369 --> 00:31:12,164 తొమ్ప్సన్ మనకు పని చేస్తోందని అతనికి తెలుసు. కాబట్టి ఇక్కడ వాడు ఉండదు. 443 00:31:12,247 --> 00:31:13,832 మరి చోప్రా ఇంకా వాకర్ సంగతి? వాళ్ళు కలిసి ఉన్నారు కదా. 444 00:31:13,916 --> 00:31:16,376 అయితే మరి కావాలనుకున్నప్పుడు వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకురావడానికి అడ్డు ఏంటి? 445 00:31:16,460 --> 00:31:17,461 మరి నాటాలి సంగతి? 446 00:31:18,253 --> 00:31:20,297 నువ్వు ఆమె బాగానే ఉంది అన్నావు కదా. అయితే ఫ్రాడ్ అని కేసు పెట్టు. 447 00:31:20,380 --> 00:31:22,257 బెయిల్ ఇప్పించి పంపేయ్. నేనేం పట్టించుకోను. 448 00:31:22,341 --> 00:31:25,302 టిల్సన్ ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తే? 449 00:31:25,969 --> 00:31:27,346 ఆమెను చంపడం వల్ల వాడికి లాభం ఏం ఉండదు. 450 00:31:28,472 --> 00:31:32,643 మన వల్ల ఆమె ఇవాళ బాధపడింది. మళ్ళీ అలా జరగనివ్వను. కాబట్టి కుదరదు. 451 00:32:03,966 --> 00:32:06,593 పైకి చూడు. అక్కడ. 452 00:32:31,326 --> 00:32:33,912 - క్షమించాలి. - మెట్లు ఎక్కినందుకా? 453 00:32:33,996 --> 00:32:36,915 ఫోన్ చేసినందుకు. నాకు వేరే ప్రత్యామ్నాయం లేకపోయింది. 454 00:32:37,708 --> 00:32:38,792 అదే నిజం కాకపోవచ్చు. 455 00:32:39,376 --> 00:32:43,046 నిన్ను దేశం వదిలి పొమ్మన్నారు, డబ్బుల కోసం వెతుకులాట ఆడమని కాదు. 456 00:32:43,130 --> 00:32:46,133 - మాకు ఇలా సర్ప్రైజ్ ఇస్తే నచ్చదు. - నాకు కూడా నచ్చదులే. 457 00:32:46,884 --> 00:32:51,305 కానీ నా వృత్తిలో, ఒకసారి ప్రజలకు ఎలా ఉంటానో తెలిస్తే అంతా అయిపోయినట్టే. 458 00:32:51,889 --> 00:32:53,056 అవును. 459 00:32:53,140 --> 00:32:57,060 కొత్త జీవితాలు ఆరంభించడానికి ఖర్చవుతుంది. కానీ నేను మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచలేదు. 460 00:33:03,108 --> 00:33:04,193 అయితే, అందులో ఏముంది? 461 00:33:04,276 --> 00:33:06,904 శాశ్వతంగా కనుమరుగైపోవడానికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. 462 00:34:33,614 --> 00:34:37,119 మన మనిషి కలవాలని అడుగుతున్నాడు. మన మనిషి ఎవరో అందరికీ తెలిసిపోయింది. చంపేయ్. 463 00:34:37,202 --> 00:34:38,661 పని పూర్తయింది. 464 00:34:38,745 --> 00:34:42,541 మంచిది. ఇతరుల సంగతి చూస్తున్నాం. రాత్రి పది గంటలకు - లొకేషన్: మ్యాప్ తెరవు 465 00:35:02,853 --> 00:35:04,146 దీన్ని పర్యవసానాన్ని ఊహించగలరా? 466 00:35:04,229 --> 00:35:05,939 అదృష్టవశాత్తు లియో దొరకవచ్చు. 467 00:35:07,816 --> 00:35:09,735 ఇది నువ్వే స్వయంగా చెప్తావా? 468 00:35:09,818 --> 00:35:11,570 లేదు, కానీ విషయాన్ని నేనే వ్రాస్తాను. 469 00:35:12,738 --> 00:35:16,867 ఆగు. పబ్లిక్ సింపతీ పొందాలని నువ్వు సీరియస్ గా అనుకుంటున్నట్లయితే, 470 00:35:16,950 --> 00:35:19,703 లియో అమ్మగా, వీడియోలో కనిపించాల్సింది కూడా... 471 00:35:19,786 --> 00:35:22,456 నేనొక తల్లినని నాకెవరూ విలువ ఇవ్వరు, ఆలైస్. 472 00:35:22,539 --> 00:35:25,501 నేను నా కొడుకు కోసం 22 పుట్టిన రోజులు ఏర్పాటు చేసి 473 00:35:25,584 --> 00:35:27,753 ఎవరైనా రాకపోరా అని ఎదురుచూశాను అంటే ఎవరూ నమ్మరు. 474 00:35:27,836 --> 00:35:29,880 నాపై ఉన్న గుర్తింపు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. 475 00:35:29,963 --> 00:35:34,635 ఎక్కడైనా ముందుగా నన్ను సీఈఓగానే చూస్తారు, ఆ తర్వాత ఒక తల్లిగా గుర్తిస్తారు. 476 00:35:34,718 --> 00:35:37,721 సరే. అయితే మనకు ఒక ప్రతినిధి కావాలి. 477 00:35:38,514 --> 00:35:39,515 పిల్లలకు తల్లిలాగ కనిపించే వ్యక్తి. 478 00:35:40,891 --> 00:35:44,728 సరే. సరే, దాన్ని... 479 00:35:45,771 --> 00:35:48,148 సీనియర్ కమ్యూనికేషన్ మ్యానేజర్, బార్బరా. 480 00:35:48,690 --> 00:35:51,735 అవును, దయచేసి ఆ రెండు అకౌంట్స్ చెక్ చేయగలిగితే చాలా... 481 00:35:51,818 --> 00:35:54,029 నేను వెళ్ళాలి. సరే. మళ్ళీ ఫోన్ చేస్తాను. థాంక్స్, బై. 482 00:35:54,821 --> 00:35:55,822 గుడ్ మార్నింగ్. 483 00:35:56,365 --> 00:35:57,491 బార్బరా, 484 00:35:58,075 --> 00:36:01,453 ఈ విషయం నాకు తెలీనందుకు బాధగా ఉంది, కానీ, నీకు పిల్లలు ఉన్నారా? 485 00:36:01,537 --> 00:36:02,829 లేరు. 486 00:36:04,957 --> 00:36:06,959 పర్లేదులే. 487 00:36:07,042 --> 00:36:09,044 మేకప్ తగ్గించి, కొత్త కళ్లద్దాలు వేయించాలి. 488 00:36:11,380 --> 00:36:12,381 సరిగ్గా సరిపోతుంది. 489 00:36:13,674 --> 00:36:15,300 నువ్వు అన్నట్టే జరగాలని కోరుకుంటున్నాను. 490 00:36:35,320 --> 00:36:36,238 సూపర్ గ్లూ 491 00:36:45,873 --> 00:36:47,708 ఇది బాగానే ఉంది. 492 00:36:53,422 --> 00:36:55,716 పర్లేదు. ఆమె బాగానే ఉందా? 493 00:36:55,799 --> 00:36:58,010 - బాగానే కనిపిస్తుందా? - భయపడుతున్నట్టు ఉంది. 494 00:36:58,093 --> 00:36:59,761 ఆమెతో కాస్త సాధన చేయించడానికి సమయం ఉంది. 495 00:36:59,845 --> 00:37:02,389 అవసరం లేదు, భయంగా ఉంటే మంచిదే. ఆలైస్ ఎలా ఉంది? 496 00:37:02,472 --> 00:37:03,891 తను కూడా భయపడుతుంది. 497 00:37:03,974 --> 00:37:05,601 నిజం ప్రజలను భయపెడుతుంది. 498 00:37:06,310 --> 00:37:07,352 ఇలా కచ్చితంగా చేయాలని అనుకుంటున్నావా? 499 00:37:08,937 --> 00:37:10,189 ధన్యవాదాలు. 500 00:37:16,069 --> 00:37:19,781 నేను మిడ్ టౌన్ మాన్హాటన్ నడిబొడ్డున, పార్క్ మాడిసన్ హోటల్ బయట ఉన్నాను, 501 00:37:19,865 --> 00:37:24,119 ఇక్కడ కిడ్నాప్ అయిన లియో న్యూమ్యాన్ కి తల్లి, అలాగే కూపర్ న్యూమ్యాన్ పిఆర్ 502 00:37:24,203 --> 00:37:28,790 సంస్థ అధినేత్రి, క్యాథెరిన్ న్యూమ్యాన్ ప్రకటన కోసం మీడియా ఇప్పటికే మొదలైంది. 503 00:37:28,874 --> 00:37:30,918 ఆమె ఇచ్చే ప్రకటన ఏమై ఉంటుందా అని 504 00:37:31,001 --> 00:37:33,420 సర్వత్రా ఊహాగానాలు నెలకొంటున్నాయి. 505 00:37:33,504 --> 00:37:38,050 కాకపోతే, తన బిడ్డ కిడ్నాపర్లు, శ్రీమతి న్యూమ్యాన్ ని నిజం చెప్పమనడం తెలిసిందే. 506 00:37:38,133 --> 00:37:41,553 కానీ దేని గురించిన నిజం? బహుశా ఇవాళ మనకు తెలియవచ్చు. 507 00:37:42,638 --> 00:37:44,014 - హే. - సర్. 508 00:37:44,097 --> 00:37:45,432 - ఏమైనా జరుగుతుందా? - జరగబోతుంది. 509 00:37:49,728 --> 00:37:52,523 న్యూమ్యాన్ కిడ్నాపర్ల డిమాండ్స్ కి ప్రతినిధి నుండి ప్రకటన 510 00:38:00,656 --> 00:38:04,576 క్యాథెరిన్ న్యూమ్యాన్ గారి తరఫున, కూపర్ న్యూమ్యాన్ పిఆర్ తరఫున ఒక చిన్న ప్రకటనను 511 00:38:04,660 --> 00:38:05,994 మీకందరికీ తెలపాలని మీ ముందుకు వచ్చాను. 512 00:38:06,078 --> 00:38:07,871 మనకు ఈ విషయం ముందుగానే ఎందుకు తెలియలేదు? 513 00:38:10,791 --> 00:38:13,877 "సరిగ్గా అయిదు రోజుల క్రితం, 514 00:38:13,961 --> 00:38:18,799 నా ఒక్కగానొక్క బిడ్డ, లియోని ఇదే హోటల్ నుండి కిడ్నాప్ చేశారు. 515 00:38:19,508 --> 00:38:24,221 నిన్నటి దినాన, అదే కిడ్నాపర్లు నా బిడ్డ విడిపించబడాలంటే 516 00:38:24,304 --> 00:38:26,473 నేను నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. 517 00:38:27,182 --> 00:38:31,186 యూకేలో, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు రాయబారిగా రాష్ట్రపతి నన్ను ఎంచుకోవడానికి 518 00:38:31,270 --> 00:38:36,108 ఏం కారణమై ఉంటుందా అని ఎన్నో ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. 519 00:38:36,984 --> 00:38:40,821 నేనైతే, రాష్ట్రపతి గారి తరఫున నేను చేపట్టిన విరాళాల సేకరణ 520 00:38:40,904 --> 00:38:43,907 నాకు ఈ అవకాశం దక్కడంలో పెద్ద పాత్రనే పోషించిందని చెప్పగలను. 521 00:38:45,033 --> 00:38:47,870 ఆ విషయమై నేను మొదటి నుండి పారదర్శకంగా ఉన్నాను. 522 00:38:48,704 --> 00:38:54,626 అయితే, ఇప్పుడు ఆ సమయంలో సేకరించిన నిధుల ఎలా వచ్చాయో మీకందరికీ చెప్పాలి. 523 00:38:56,587 --> 00:39:01,675 నా డొనేషన్ లో, అధిక భాగం నేను లండన్ లో అమ్మిన ఒక ఆస్తి ద్వారా నాకు వచ్చిన డబ్బు. 524 00:39:02,384 --> 00:39:06,722 కాకపోతే, ఆ సమయంలో యుఎస్ ఖజానా డిపార్ట్మెంట్ ఆర్థిక ఆంక్షలు విధించిన 525 00:39:06,805 --> 00:39:10,267 ఒక దేశ ప్రభుత్వంతో ఆ ఆస్తిని కొన్న వ్యక్తికి 526 00:39:10,350 --> 00:39:11,977 సంబంధం ఉందని నాకు తెలీదు. 527 00:39:13,812 --> 00:39:16,982 కానీ చివరికి ఆ విషయం నా వరకు వచ్చిన తర్వాత, 528 00:39:17,065 --> 00:39:20,903 నేను తక్షణమే సంబంధిత అధికారులకు తెలిపి ఉండాల్సింది. 529 00:39:22,029 --> 00:39:23,655 కానీ నేను అలా చేయలేదు. 530 00:39:24,615 --> 00:39:29,578 కాబట్టి, రాయబారి పదవికి గాను, నా పేరును పరిగణనలో నుండి తొలగించమని 531 00:39:29,661 --> 00:39:34,374 నేను ఇవాళ రాష్ట్రపతికి లేఖ రాసానని మీకందరికీ తెలుపుతున్నాను. 532 00:39:35,083 --> 00:39:38,587 నేను ప్రేమించే నా దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావించాను. 533 00:39:40,172 --> 00:39:45,344 కానీ, నేను పోగట్టుకున్న ఏ ఉద్యోగం కన్నా, 534 00:39:45,427 --> 00:39:48,055 నా బిడ్డ లియోని కోల్పోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. 535 00:39:49,181 --> 00:39:50,807 గత కొన్ని రోజులుగా, కేవలం ఒక తల్లి 536 00:39:50,891 --> 00:39:53,769 మాత్రమే అనుభవించగల క్షోభను అనుభవించా. 537 00:39:55,395 --> 00:39:59,149 నన్ను చేయమని చెప్పిన పని చేశాను. నిజం చెప్పాను. 538 00:40:00,859 --> 00:40:04,279 కాబట్టి, దయచేసి ఇక నా బిడ్డ లియోని విడిచిపెట్టండి. 539 00:40:05,697 --> 00:40:07,032 ధన్యవాదాలు." 540 00:40:11,036 --> 00:40:14,665 అబ్బో, చూస్తుంటే చెప్పిన సలహా పాటించేంత తెలివైన మనిషిలా లేదు ఈవిడ. 541 00:40:15,332 --> 00:40:16,542 ఎందుకు పాటించాలి? 542 00:40:17,125 --> 00:40:20,629 ఇవాళ మనం నిరాశపరచింది ఈవిడని. నాటాలి తొమ్ప్సన్ ని కాదు. 543 00:40:21,213 --> 00:40:23,841 ఇక ఎటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వబడదు లేదా వ్యాఖ్య చేయబడదు. 544 00:40:24,424 --> 00:40:25,676 నిజం చెప్పు 545 00:40:25,759 --> 00:40:28,345 మేము చెప్పమన్న నిజం ఇది కాదు, క్యాథెరిన్. 546 00:40:29,304 --> 00:40:32,724 ఎరిక్ క్రెస్వెల్ కి ఏం తెలుసో అన్న నిజం చెప్పు, 547 00:40:32,808 --> 00:40:36,311 లేదా ప్రపంచం చూస్తుండగా నీ కొడుకు చస్తాడు. 548 00:40:37,271 --> 00:40:39,147 నిజం చెప్పు. 549 00:40:39,731 --> 00:40:44,361 నిజం చెప్పు, క్యాథెరిన్. సమయం మించిపోతుంది. 550 00:40:46,446 --> 00:40:49,032 నిజం చెప్పు. 551 00:40:52,536 --> 00:40:54,746 వెంటనే ఆ వీడియోని తొలగించండి. మార్టిన్ ఎక్కడ? 552 00:40:54,830 --> 00:40:56,039 - మొత్తం ఆపించండి. - మేము ప్రయత్నిస్తున్నాం. 553 00:40:56,123 --> 00:40:58,876 ప్రయత్నించకండి. చేయండి. క్లయింట్లను కూడా హెచ్చరించండి. 554 00:41:00,961 --> 00:41:02,254 ఇప్పటికే చాలా ఆలస్యమైంది. 555 00:41:03,839 --> 00:41:06,049 ఇతను ఎవరో ఎవరికైనా తెలుసా? 556 00:41:07,259 --> 00:41:10,512 - ఈయన ఎవరు? ఎక్కడి వాడు? - ఎరిక్ క్రెస్వెల్ కోసం చేసాం. 557 00:41:13,182 --> 00:41:14,558 క్యాథెరిన్ న్యూమ్యాన్ గారి 558 00:41:14,641 --> 00:41:18,061 ప్రకటనను కిడ్నాపర్లు మధ్యలో హ్యాక్ చేసి గంట కావస్తోంది. 559 00:41:18,145 --> 00:41:19,938 అయినప్పటికీ లియో న్యూమ్యాన్ కిడ్నాపర్లను 560 00:41:20,022 --> 00:41:23,817 సంప్రదించినట్టు యూకే పోలీసులు గాని, యుఎస్ పోలీసులు గాని 561 00:41:23,901 --> 00:41:26,361 ఇంకా ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. 562 00:41:26,445 --> 00:41:28,947 అయితే, కిడ్నాపర్లు ఎరిక్ క్రెస్వెల్ అని పేర్కొన్న వ్యక్తికీ 563 00:41:29,031 --> 00:41:32,868 క్యాథెరిన్ న్యూమ్యాన్ గారికి మధ్య ఉన్న సంబంధం విషయానికి వస్తే... 564 00:41:37,039 --> 00:41:38,540 - హాయ్. - హాయ్. ఇబ్బంది పెడుతున్నందుకు సారీ. 565 00:41:38,624 --> 00:41:39,875 మంచి ఉద్దేశంతోనే వచ్చాము. 566 00:41:39,958 --> 00:41:41,084 మీరు ఇక్కడికి రాకూడదు. 567 00:41:41,168 --> 00:41:43,003 - నాపేరు ఆదేష్. ఇతను ఎడ్డీ. - ఎడ్డీ. 568 00:41:43,086 --> 00:41:46,340 మీరెవరో తెలుసు, మీరు ఇక్కడికి రాకూడదు. నేను ఎక్కడ ఉన్నానో మీకెలా తెలిసింది? 569 00:41:46,423 --> 00:41:49,760 ఇతని వల్లే, ఇతనికి ఇంటర్నెట్ దొరికితే చాలు, ఏమైనా చేయగలడు. 570 00:41:49,843 --> 00:41:52,262 కిడ్నాప్ లాంటివి కావు అనుకోండి. 571 00:41:53,931 --> 00:41:55,182 మనల్ని కావాలనే ఇరికిస్తున్నారని అనిపిస్తుంది. 572 00:41:56,600 --> 00:42:00,354 ఒకవేళ... మీరు గనుక కిడ్నాప్ చేసారా? 573 00:42:00,896 --> 00:42:02,523 వెంటనే పోండి లేదా పోలీసులకు ఫోన్ చేస్తాను. 574 00:42:02,606 --> 00:42:03,649 ప్లీజ్, టారా, ఒక్క నిమిషం చెప్పేది వినండి. 575 00:42:03,732 --> 00:42:06,902 అవును, వాళ్ళు మనల్ని ఒక చెత్త... 576 00:42:07,986 --> 00:42:09,279 - తోలుబొమ్మల్లా ఆడుకోకూడదు. - తోలుబొమ్మలు. 577 00:42:09,363 --> 00:42:10,572 వెంటనే పోండి. 578 00:42:11,532 --> 00:42:12,533 టారా! 579 00:42:24,169 --> 00:42:25,212 ధన్యవాదాలు. 580 00:42:28,882 --> 00:42:30,092 నీ ఫ్లాట్ అటువైపు కదా. 581 00:42:31,176 --> 00:42:34,513 జో ఇక నన్ను చూడడానికి ఇష్టపడతాడని నేను అనుకోను, ఏమంటావు? 582 00:42:36,098 --> 00:42:37,724 ఏం పర్లేదు. నువ్వు మంచం మీదే పడుకో. 583 00:42:40,018 --> 00:42:42,229 పరిస్థితులు ముందులాగ చక్కబడతాయని అనుకుంటున్నావా? 584 00:42:43,772 --> 00:42:47,693 నిజం చెప్పాలంటే, మోన్, నా పెళ్లి రోజున అరెస్ట్ కాబడి, 585 00:42:47,776 --> 00:42:49,027 ఒక సైకో గాడితో షూట్ చేయబడి 586 00:42:49,111 --> 00:42:51,613 రేపు కోర్టులో హాజరు కమ్మని బెయిల్ పొందిన నాకు అలా అనిపించడం లేదు. 587 00:42:52,531 --> 00:42:54,783 ప్రస్తుతం ఏదీ మాములుగా లేదు. 588 00:42:58,203 --> 00:43:00,038 సరే. అయితే నేను హోటల్ కి వెళ్తా. 589 00:43:02,749 --> 00:43:05,377 మోనిక్. మోనిక్, చెప్పేది విను. 590 00:43:06,253 --> 00:43:07,254 మోనిక్. 591 00:43:08,338 --> 00:43:09,882 మోనిక్, ప్లీజ్. 592 00:43:11,133 --> 00:43:12,342 మోన్, కాస్త ఆగుతావా? 593 00:43:12,426 --> 00:43:13,427 ఏంటి? 594 00:43:17,806 --> 00:43:21,768 నీకు కోపంగా ఉందని నాకు తెలుసు, కానీ నేను నిన్ను వదలను, సరేనా? 595 00:43:21,852 --> 00:43:27,691 నాతో మాట్లాడినా, మాట్లాడకపోయినా వదలను. వాడు ఇంకా బయట ఉండగా అస్సలు వదలను. 596 00:43:31,028 --> 00:43:32,404 పదా. ఇంటికి వెళ్దాం. 597 00:43:34,698 --> 00:43:35,866 సరే. 598 00:43:48,378 --> 00:43:50,422 హే, నీ దగ్గర చిల్లర ఉందా? నాకు అయిదు రూపాయలు కావాలి. 599 00:43:50,506 --> 00:43:51,882 నువ్వు నాకు తెలీకుండా పనులు జరిపించావు. 600 00:43:52,382 --> 00:43:54,843 చెప్పాలంటే, నీతో మాట్లాడి కూడా ఏమీ జరిపించలేకపోయా. 601 00:43:54,927 --> 00:43:57,387 నువ్వు చెప్పినవన్నీ విన్నాను, కానీ నిర్ణయం తీసుకొనే పని నాది. 602 00:43:57,471 --> 00:44:01,725 కనీసం నువ్వు నా అధికారికి చెప్పి అనుకున్నది సాధించుకున్న వరకు. 603 00:44:01,808 --> 00:44:04,937 టిల్సన్ దేశాన్ని వదిలి వెళ్లకుండా ఆపడానికి పూర్తి మార్బలాన్ని వాడమని చెప్పారా? 604 00:44:05,020 --> 00:44:06,355 ఇప్పటికే ఆ పని చేసేసారు కూడా. 605 00:44:06,438 --> 00:44:07,856 అలాగే తొమ్ప్సన్ అక్కాచెల్లెళ్లను పోనిచ్చాడు కూడా. 606 00:44:07,940 --> 00:44:11,527 నీకు ఇలా చేయించడానికి హక్కు లేదు. ఇక్కడ నీ అధికారం పనిచేయదు. 607 00:44:11,610 --> 00:44:13,946 కావచ్చు, కానీ నాకు ఆ బాధ్యత ఉంది, కదా? 608 00:44:14,029 --> 00:44:17,074 కానీ నువ్వు ఆ కుర్రాళ్లను గమనిస్తూ సమయం వృధా చేస్తుంటే నేనిక ఉండలేను. 609 00:44:17,157 --> 00:44:19,243 నువ్వే అయితే ఏం వేరుగా చేసేవాడివి, స్కాట్? 610 00:44:20,410 --> 00:44:22,412 సరే, నేనైతే ముందుగా వాళ్ళు ఎంత వరకు అబద్ధం చెప్పగలరో 611 00:44:22,496 --> 00:44:25,499 తెలిసేలా గట్టిగా ఒత్తిడి పెట్టి విచారణ చేసేవాడిని. 612 00:44:32,172 --> 00:44:34,007 అలాగే నాటాలి తొమ్ప్సన్ తో విచారణను మొదలుపెట్టేవాడిని. 613 00:44:34,675 --> 00:44:35,676 నేను చెప్పాను కదా. 614 00:44:35,759 --> 00:44:37,553 పోలీసులు ఆమెను తన పనిలో ఉండగా అరెస్ట్ చేశారు. అది ఆన్లైన్ లో ఉంది. 615 00:44:37,636 --> 00:44:39,179 అయితే మనల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? 616 00:44:40,013 --> 00:44:42,641 నేను మరొకసారి ప్రయత్నిస్తాను. ఇక్కడే ఉండు. 617 00:44:46,353 --> 00:44:47,437 ఛ... 618 00:44:48,981 --> 00:44:50,232 దేవుడా, క్షమించు, మిత్రమా. 619 00:44:50,315 --> 00:44:52,609 - మిమ్మల్ని పొమ్మన్నాను కదా! - అవును, తెలుసు. నన్ను క్షమించండి. 620 00:44:52,693 --> 00:44:54,278 నా కార్ లోకి బలవంతంగా ఎక్కుతారా? 621 00:44:54,361 --> 00:44:56,905 - ఆగండి. ఇదేంటి? - లేదు, లేదు! 622 00:44:56,989 --> 00:44:59,199 ఓరి, దేవుడా. వద్దు! వద్దు! 623 00:45:01,869 --> 00:45:03,370 నన్ను వదులు! వద్దు! 624 00:45:03,912 --> 00:45:05,372 సరే. సరే. 625 00:45:06,623 --> 00:45:07,875 - వద్దు! - హే! 626 00:45:07,958 --> 00:45:09,710 సరే. నెమ్మదించు. 627 00:45:09,793 --> 00:45:10,794 అయ్యయ్యో! 628 00:45:11,879 --> 00:45:12,880 ఓరి, దేవుడా. 629 00:45:13,964 --> 00:45:15,257 వద్దు, వద్దు. 630 00:45:29,813 --> 00:45:31,523 వాళ్ళు మనల్ని కిడ్నాప్ చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. 631 00:45:32,357 --> 00:45:34,318 - ఎవరు? - నాకు తెలీదు. 632 00:45:35,444 --> 00:45:38,280 మీలో ఎవరికైనా ఏమైనా తెలిస్తే, దయచేసి వాళ్లకు చెప్పండి. 633 00:45:38,363 --> 00:45:40,866 - నాకొక కూతురు ఉంది. - మాకందరికి కుటుంబాలు ఉన్నాయి. 634 00:45:44,912 --> 00:45:46,205 మనం హైవే పై ఉన్నాం అనుకుంట. 635 00:45:48,790 --> 00:45:50,334 మనల్ని ఊరు బయటకు ఎందుకు తీసుకెళ్తున్నారు? 636 00:46:22,324 --> 00:46:23,742 కదలండి! 637 00:46:25,118 --> 00:46:26,703 లెగండి. 638 00:46:27,204 --> 00:46:28,997 పదండి. వెళ్ళండి! 639 00:46:29,081 --> 00:46:31,041 - సరే. - మోకాళ్లపై ఉండండి. 640 00:46:31,124 --> 00:46:32,626 ఆమెను ముట్టుకోకు. 641 00:46:35,796 --> 00:46:36,797 ఛ. 642 00:46:38,507 --> 00:46:39,591 ఎవరు మీరు? 643 00:46:39,675 --> 00:46:41,426 లియో న్యూమ్యాన్ ఎక్కడ? 644 00:46:41,510 --> 00:46:44,972 నిజం చెప్పి ఆ విమానం ఎక్కండి, లేదా ఇక్కడే చావండి. 645 00:46:45,722 --> 00:46:47,891 ఏం కావాలి? అతను ఎక్కడ? 646 00:46:47,975 --> 00:46:50,018 ముందుకు చూడు. లియో ఎక్కడ? 647 00:46:50,102 --> 00:46:52,354 నాకు తెలీదు, బాబు. నాకు తెలీదు! 648 00:46:52,437 --> 00:46:55,816 మీరే నిర్ణయించుకోండి! లియో ఎక్కడ? మాట్లాడండి! 649 00:46:55,899 --> 00:46:57,317 లియో న్యూమ్యాన్ ఎక్కడ? 650 00:46:57,401 --> 00:46:59,403 మాలో ఎవరికీ తెలీదు. 651 00:47:00,904 --> 00:47:02,072 తెలీదు. 652 00:47:02,155 --> 00:47:03,615 అతను ఎక్కడ? 653 00:47:03,699 --> 00:47:05,576 నువ్వు చెప్పు. లియో న్యూమ్యాన్ ఎక్కడ? 654 00:47:08,495 --> 00:47:11,373 మీరు ఆ విమానమైనా ఎక్కుతారు, లేదా ఇక్కడే చస్తారు. 655 00:47:11,456 --> 00:47:12,791 మీరు ఎవరినో పట్టుకోబోయి మమ్మల్ని పట్టుకున్నారు. 656 00:47:31,935 --> 00:47:33,020 క్రిందకు వంగండి! 657 00:47:43,614 --> 00:47:44,698 వద్దు! 658 00:47:48,619 --> 00:47:51,079 హే! కారులోకి ఎక్కండి! 659 00:47:52,915 --> 00:47:54,082 త్వరగా! 660 00:47:55,709 --> 00:47:56,752 మోన్? 661 00:47:57,294 --> 00:47:58,504 పదండి. 662 00:48:00,547 --> 00:48:01,757 మోన్. 663 00:48:04,009 --> 00:48:05,177 మోన్. 664 00:48:06,053 --> 00:48:08,722 దయచేసి లెగు. లెగు. 665 00:48:10,891 --> 00:48:12,726 దయచేసి లెగు. 666 00:48:20,859 --> 00:48:23,529 విమానంలో ఇంకా ఉన్నారు. వెంటనే కారులోకి ఎక్కండి! 667 00:48:24,238 --> 00:48:25,489 పద. లెగు. 668 00:48:25,572 --> 00:48:27,491 - విమానంలో ఇంకా ఉన్నారు. - లెగు. 669 00:48:27,574 --> 00:48:30,702 ఓరి, దేవుడా. వాళ్ళు ఇంకా ఉన్నారు. 670 00:48:31,411 --> 00:48:32,412 లెగు! 671 00:48:32,496 --> 00:48:33,997 - మనం వెళ్ళాలి. - దయచేసి లెగు. 672 00:48:34,081 --> 00:48:35,874 - పదా. - ఇంకా వస్తున్నారు. 673 00:48:35,958 --> 00:48:37,793 లేదు, నేను తనను వదలలేను! వదలండి! 674 00:48:37,876 --> 00:48:40,170 నాటాలి! నాటాలి! 675 00:48:43,715 --> 00:48:45,926 ఎక్కేసాం. పోనివ్వు! పదా! 676 00:50:00,250 --> 00:50:02,252 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్