1 00:00:12,012 --> 00:00:17,017 పార్క్ మాడిసన్ హోటల్ 2 00:00:19,228 --> 00:00:21,939 అది భలే ఉంది. అయ్యో, ఆమె వచ్చేసింది. 3 00:00:23,565 --> 00:00:24,650 హాయ్, పాపా! 4 00:00:24,733 --> 00:00:27,110 - చివరికి వచ్చేసావు! - వచ్చేసాను! 5 00:00:27,194 --> 00:00:28,362 హాయ్. 6 00:00:28,445 --> 00:00:31,281 - ఓహ్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. - ఓహ్, వచ్చి నా సోదరిని కలువు. 7 00:00:31,365 --> 00:00:35,035 - హే. - హాయ్. మిమ్మల్ని కలవడం సంతోషం. 8 00:00:35,118 --> 00:00:37,079 మిమ్మల్ని కలవడం కూడా చాలా సంతోషం. 9 00:00:38,789 --> 00:00:39,957 నేను పొరపాటున నీ డ్రెస్... 10 00:00:53,720 --> 00:00:55,681 - ఇదుగోండి. - ధన్యవాదాలు. 11 00:01:53,906 --> 00:01:55,073 ఫాల్స్ ఫ్లాగ్ అనే సిరీస్ ఆధారంగా రూపొందించబడినది 12 00:01:55,157 --> 00:01:56,700 అమిత్ కోహెన్ - మరియా ఫెల్డ్ మ్యాన్ సృష్టి 13 00:02:15,802 --> 00:02:20,432 గ్రీన్ విచ్ సమయం, రాత్రి 7:58 14 00:02:20,849 --> 00:02:24,186 బిషప్స్ గేట్ పోలీస్ స్టేషన్ లండన్ నగరం 15 00:02:41,745 --> 00:02:45,499 మిస్టర్ చోప్రా, ఒకరి కిడ్నాప్ లో మీ హస్తం ఉందనే అనుమానంతో మిమల్ని అరెస్ట్ చేశాం. 16 00:02:45,582 --> 00:02:48,377 ఈ విచారణలో మీ స్వరం మరియు వీడియో, రెండూ రికార్డు చేయబడతాయి. 17 00:02:49,002 --> 00:02:51,380 అయినప్పటికీ, మీరు కచ్చితంగా మా ప్రశ్నలకు జవాబు ఇవ్వాలనే నియమం లేదు, 18 00:02:51,463 --> 00:02:53,757 కానీ, మా ప్రశ్నలకు మీరు స్పందించని పక్షాన, కోర్టు విచారణలో మీ వాదనను బలోపేతం 19 00:02:53,841 --> 00:02:55,968 చేయడానికి తగిన సమాచారం ఉండదనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. 20 00:02:56,051 --> 00:02:58,262 మీరు చెప్పబోయే ఏ విషయాన్నైనా మేము సాక్ష్యంగా పరిగణించగలము. 21 00:02:58,345 --> 00:03:01,056 మిమ్మల్ని ఇదివరకే ప్రశ్నించామని తెలుసు, కానీ ఇప్పుడు కెమెరా ముందు చెప్పాలి, 22 00:03:01,139 --> 00:03:02,808 మీకు కచ్చితంగా లాయరు అవసరం లేదంటారా? 23 00:03:05,561 --> 00:03:09,565 నాకు అవసరం లేదు. ఇదంతా కచ్చితంగా మీరు అపార్థం చేసుకోవడం వల్లనే జరిగింది. 24 00:03:09,648 --> 00:03:10,899 సరే, అదీ చూద్దాం. 25 00:03:11,817 --> 00:03:14,653 మీరు సహకరిస్తారన్న ఆశతో నేను మీతో నిజాయితీగా ఒక విషయం చెప్తాను. 26 00:03:14,736 --> 00:03:15,737 ఇది ఆటలాడడానికి సమయం కాదు. 27 00:03:15,821 --> 00:03:18,240 ఒక యువకుడి ప్రాణానికి ప్రమాదం ఉందని మా దగ్గర సమాచారం ఉంది. 28 00:03:19,032 --> 00:03:21,326 నా ప్రశ్నలకు సమాధానం ఇస్తే, నేను మీకు సహకరించగలను. 29 00:03:21,410 --> 00:03:23,871 నాకు అబద్ధం చెప్తే, నేనేమీ చేయలేను. 30 00:03:25,122 --> 00:03:26,540 లియో న్యూమ్యాన్ ఎక్కడ? 31 00:03:28,375 --> 00:03:31,128 - నాకు ఏమాత్రం తెలీదు. - మీరు సీరియస్ గానే అడుగుతున్నారా? 32 00:03:31,211 --> 00:03:32,963 అతను యు.కే లోనే ఉన్నాడా? 33 00:03:33,046 --> 00:03:35,591 శివ్ నన్ను ఆటపట్టించమని మీకు చెప్పాడా? 34 00:03:37,718 --> 00:03:40,220 అంటే, నేనేమీ చెప్పలేను. 35 00:03:40,304 --> 00:03:41,471 లియో అంటే ఎవరు? 36 00:03:42,055 --> 00:03:43,682 ఈ సంఘటన మీకు గుర్తుందా? 37 00:03:47,352 --> 00:03:50,480 అతన్ని ఆ సూట్ కేసులో బంధించి తీసుకెళ్లిన నాటి నుండి లియో ఆచూకీ తెలియకుండా పోయింది. 38 00:03:53,233 --> 00:03:55,235 ఆ మాస్కుల వెనకున్న ఉద్దేశం ఏమిటి? 39 00:03:59,072 --> 00:04:02,367 నాకు తెలీదు. ముందెన్నడూ నేను ఈ లియో న్యూటన్ గురించి వినలేదు. 40 00:04:03,827 --> 00:04:04,912 న్యూమ్యాన్. 41 00:04:05,662 --> 00:04:07,497 అతన్ని నేను కిడ్నాప్ చేసానని మీరు ఎలా ఊహించగలుగుతున్నారు? 42 00:04:07,581 --> 00:04:10,042 ఒక వ్యక్తిని తీసుకెళ్లిన తరువాత డబ్బును డిమాండ్ చేసినా, 43 00:04:10,125 --> 00:04:12,002 లేదా అతన్ని తీసుకెళ్లినట్టు ఆధారం చూపినా దాన్ని కిడ్నాప్ గా పరిగణిస్తాం. 44 00:04:12,085 --> 00:04:13,629 ఆ మాస్కులలో ఉన్న వ్యక్తులకు ఏమి కావాలనేది 45 00:04:13,712 --> 00:04:16,673 మాకు తెలిసేంతవరకు ఇది ఉగ్రవాద చర్యనో, రాజకీయ కుట్రో, 46 00:04:16,757 --> 00:04:19,134 లేదా కేవలం డబ్బు కోసం చేసిన పనో చెప్పలేము. 47 00:04:22,513 --> 00:04:24,890 - మీరు నన్ను అడుగుతున్నారా? - మీకు తెలుసా? 48 00:04:24,973 --> 00:04:27,184 ఒకవేళ నిజంగానే తెలిస్తే, లాయరుని పెట్టుకోకుండా నేను మీకు సమాధానాలు 49 00:04:27,267 --> 00:04:28,477 చెప్పేంత వెర్రిదానిలా కనిపిస్తున్నానా? 50 00:04:28,560 --> 00:04:30,771 అంటే, మీరు బాగా తెలివైన వారై ఉండొచ్చు కదా. 51 00:04:33,774 --> 00:04:35,734 నేను వెళ్ళడానికి అనుమతి ఎప్పుడు ఇస్తారు? 52 00:04:36,735 --> 00:04:38,445 మా అమ్మ ఇప్పటికే చాలా కంగారు పడుతుంటుంది. 53 00:04:39,321 --> 00:04:40,906 మీరు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి, మీకు ఈ కిడ్నాప్ తో 54 00:04:40,989 --> 00:04:43,242 ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీరొక దురదృష్టకర పరిస్థితుల్లో చిక్కుకున్న 55 00:04:43,325 --> 00:04:44,326 సాధారణ ఫైనాన్స్ మేనేజర్ మాత్రమే అని 56 00:04:45,118 --> 00:04:47,704 అమెరికన్ పోలీసులను ఒప్పించగలిగితే బయట పడగలరు, సరేనా? 57 00:04:48,455 --> 00:04:49,540 "సరేనా?" 58 00:04:49,623 --> 00:04:53,126 ఈ రోజు కోసం నేను రెండు సంవత్సరాలుగా ప్లాన్ చేసుకున్నాను. 59 00:04:53,210 --> 00:04:56,463 ప్రపంచంలో ఎక్కడెక్కడి నుండో బోలెడంత డబ్బు ఖర్చు చేసి ఎంతో మంది పెళ్ళికి వచ్చారు. 60 00:04:56,547 --> 00:05:01,385 కాబట్టి, మీరు ఈ తిక్క పని చేసి "సరేనా" అంటే నేనేం ఎగిరి గంతేయను. 61 00:05:03,262 --> 00:05:04,847 కానివ్వండి. 62 00:05:04,930 --> 00:05:06,098 మీ ప్రశ్నలు అడగండి, 63 00:05:06,849 --> 00:05:10,352 తర్వాత నా లాయరైన నాకు కాబోయే భర్త సహాయం తీసుకొని 64 00:05:10,435 --> 00:05:15,732 ఏం చేస్తే పరిస్థితి "సరవుతుందనే" విషయాన్ని తీవ్రంగా అలోచించి ఒక నిర్ణయానికి వస్తాను. 65 00:05:19,403 --> 00:05:20,612 ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? 66 00:05:23,448 --> 00:05:25,242 ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. 67 00:05:28,161 --> 00:05:29,329 నేనేం చెప్పదలచుకోలేదు. 68 00:05:30,789 --> 00:05:31,790 అతను ఎవరు? 69 00:05:33,292 --> 00:05:35,419 ఇతను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో మీకు ఏమైనా తెలుసా? 70 00:05:39,715 --> 00:05:43,468 బాంగోర్ ఉత్తర ఐర్లాండ్ 71 00:06:43,529 --> 00:06:44,530 షాని? 72 00:06:44,613 --> 00:06:45,822 హలో, తాత. 73 00:06:51,954 --> 00:06:52,955 షాన్. 74 00:06:57,626 --> 00:07:00,629 మీరు అమెరికాలో దిగిన నాటి నుండి ఏమేం చేశారు, ఎక్కడికి వెళ్లారో చెప్పండి. 75 00:07:01,171 --> 00:07:04,383 ఎయిర్పోర్ట్ నుండి ట్యాక్సీ ఎక్కి నా సోదరిని కలవడానికి హోటల్ కి వెళ్ళాను. 76 00:07:04,466 --> 00:07:06,510 - మోనిక్? - తను ఎన్.వై.యూలో చదువుతోంది. 77 00:07:07,177 --> 00:07:10,889 ముందెన్నడూ అమెరికా వెళ్ళలేదు, కాబట్టి రాత్రి ఏదైనా క్లబ్ కి వెళ్దాం అనుకున్నాం, 78 00:07:10,973 --> 00:07:13,767 అమ్మాయిలం మాత్రమే కలిసి ఎంజాయ్ చేసి, తనను హోటల్ లో దింపాలనేది మా ప్లాన్. 79 00:07:15,519 --> 00:07:17,437 - మీరు ఆమెను కూడా అరెస్ట్ చేశారా? - దయచేసి మీరు చెప్పడం కొనసాగించండి. 80 00:07:18,856 --> 00:07:22,192 మేము వెళ్లేసరికి గది సిద్ధం కాలేదు, కాబట్టి బయట షికారుకు వెళ్ళాము. 81 00:07:22,276 --> 00:07:25,445 అక్కడక్కడా షాపింగ్ చేసాం, తర్వాత మోన్ తన ఇంటికి వెళ్ళింది. 82 00:07:25,529 --> 00:07:26,989 నేను తిరిగి హోటల్ కి వెళ్లాను. 83 00:07:27,072 --> 00:07:28,073 అప్పటికి టైమ్ ఎంత అయింది? 84 00:07:28,949 --> 00:07:29,950 దాదాపు అయిదు గంటలు అయ్యుండొచ్చు. 85 00:07:30,993 --> 00:07:31,994 ఆ తర్వాత ఏం చేశారు? 86 00:07:32,661 --> 00:07:35,581 రాత్రి ఏడున్నరకి మోన్ ని బార్ దగ్గర కలవడానికి ప్లాన్ చేశాను, 87 00:07:35,664 --> 00:07:39,334 కాబట్టి కాస్త లగేజి సర్దుకొని విశ్రాంతి తీసుకున్నాను. 88 00:07:39,418 --> 00:07:40,544 అయితే మీరు హోటల్ కి వచ్చి, బార్ కి 89 00:07:40,627 --> 00:07:42,546 వెళ్ళడానికి మధ్యలో రూమ్ నుండి బయటకు వచ్చారా? 90 00:07:42,629 --> 00:07:44,423 నేను స్పాకి వెళ్ళాను అనుకుంట. 91 00:07:45,924 --> 00:07:47,009 అవును, నేను... నేను స్పాకి వెళ్ళా. 92 00:07:47,092 --> 00:07:49,845 కానీ నేను బట్టలు మార్చుకొనే గదికి వచ్చేసరికి, 93 00:07:49,928 --> 00:07:53,724 తన స్నేహితులు రావడానికి ముందే హోటల్ లో కాక్టెయిల్ 94 00:07:53,807 --> 00:07:55,100 త్రాగుదామని మోన్ మెసేజ్ చేసింది. 95 00:07:56,894 --> 00:07:58,061 అయితే మీరు స్పాని వాడకుండానే వెళ్లిపోయారా? 96 00:07:58,145 --> 00:07:59,146 అవును. 97 00:08:02,191 --> 00:08:05,194 మీరు హోటల్ లో సంచరిస్తుండగా వేరే ఎవరినైనా కలిసారా? 98 00:08:06,236 --> 00:08:08,030 నేను రెడీ అయి మోన్ ని కలవడానికి వెళ్ళిపోయాను. 99 00:08:08,113 --> 00:08:10,324 ఆ తరువాత మేము ఎక్కడికి వెళ్ళామన్నది మీరు మోనిక్ ని, 100 00:08:10,407 --> 00:08:11,617 ఇంకా ఆమె స్నేహితులను అడిగితే మంచిది. 101 00:08:11,700 --> 00:08:13,827 నాకు తెలిసి, మేము చాలా బార్లకు వెళ్ళాము, 102 00:08:14,494 --> 00:08:16,538 ఒక క్లబ్ కి వెళ్లి డాన్స్ చేసి, మద్యం సేవించాం, 103 00:08:16,622 --> 00:08:20,751 అలాగే మమ్మల్ని పడేయాలనే ఆశతో కొందరు కుర్రాళ్ళు కొన్న ఖరీదైన తిండి తిన్నాం. 104 00:08:22,044 --> 00:08:24,796 ఆ సాయంత్రం మీరు పార్టీ చేసుకుంటుండగా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళారా? 105 00:08:24,880 --> 00:08:27,883 లేదు. అంటే, నా ఉద్దేశం, బాత్ రూమ్ కి వెళ్ళాను, కానీ... 106 00:08:27,966 --> 00:08:30,761 - ఎవరికైనా ఫోన్ చేసారా? - బహుశా జోకి మెసేజ్ చేసి ఉంటా. 107 00:08:30,844 --> 00:08:32,429 మీ దగ్గర నా ఫోన్ ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. 108 00:08:33,222 --> 00:08:34,847 మీరు తిరిగి హోటల్ కి ఎప్పుడు వెళ్లారు? 109 00:08:34,932 --> 00:08:36,558 నాకు తెలీదు. 110 00:08:37,100 --> 00:08:38,309 నేను చాలా మద్యం త్రాగాను. 111 00:08:38,393 --> 00:08:41,730 మోన్ ఇంకా ఆమె స్నేహితులు క్లబ్ లో ఉండగానే వెళ్లిపోయా. తాను ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది. 112 00:08:42,356 --> 00:08:43,357 అంచనా వేసి చెప్పండి. 113 00:08:44,149 --> 00:08:45,609 నేను అసలు వెనక్కి రావడం కూడా నాకు గుర్తులేదు. 114 00:08:45,692 --> 00:08:48,445 నేను ట్యాక్సీ తీసుకుని, నా రూమ్ కి వచ్చానని నాకు తెలుసు, 115 00:08:48,529 --> 00:08:50,656 ఆ తర్వాత నాకు గుర్తున్న ఒకే ఒక్క విషయం 116 00:08:50,739 --> 00:08:52,533 నేను ఎయిర్పోర్ట్ కి వెళ్లాలని నా అలారం మ్రోగడం. 117 00:08:53,575 --> 00:08:55,953 మీరు హోటల్ కి తిరిగి వచ్చినట్టు సీసీటీవీ కెమెరాలలో ఎక్కడా లేదు. 118 00:08:57,329 --> 00:08:59,623 అక్కడ ఒక... చిన్న తలుపు ఉంది, అనుకుంటా. 119 00:08:59,706 --> 00:09:01,124 కెమెరాలో కనిపించని ఒక తలుపా? 120 00:09:03,544 --> 00:09:04,628 మీరు నేను చెప్పేది ఏదీ నమ్మడం లేదు. 121 00:09:04,711 --> 00:09:07,172 న్యూ యార్క్ నగరంలో ట్రిప్ వేయడానికి ఒక రోజు చాలదు. 122 00:09:07,881 --> 00:09:09,424 మీరు చెప్పేది నమ్మేలా లేదని మీకు కూడా తెలుసు. 123 00:09:09,508 --> 00:09:12,928 నేను నా బ్యాచిలర్ పార్టీని నా చెల్లితో మాత్రమే చేసుకోవాలనుకున్నాను. 124 00:09:13,011 --> 00:09:15,347 అందులో నమ్మశక్యంగా లేనిది ఏంటి? తను నా బెస్ట్ ఫ్రెండ్. 125 00:09:21,311 --> 00:09:23,105 నాట్ పై అన్నిచోట్లా పుకార్లు గుప్పుమంటున్నాయి. ఉగ్రవాదమా? ఏంటిది? 126 00:09:23,188 --> 00:09:26,233 పిచ్చిగా ఆలోచించకు! అది కచ్చితంగా అబద్ధమే! 127 00:09:35,284 --> 00:09:37,870 - హే, జో. - హే. పోలీసులు ఇక్కడికి వచ్చారు. 128 00:09:38,829 --> 00:09:41,039 - ఏం జరుగుతోంది? - ఏమో, నాకు కూడా తెలీదు. 129 00:09:41,123 --> 00:09:43,125 తెలిసే అవకాశమున్నవారికి ఫోన్ చేస్తున్నా, కానీ అందరూ నిద్రపోతున్నారు. 130 00:09:43,208 --> 00:09:45,252 మా వాళ్ళు హోటల్ లో ఉన్నారు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. 131 00:09:45,335 --> 00:09:47,462 నువ్వు మాత్రం కాంటాక్ట్ లో ఉండు. 132 00:09:47,546 --> 00:09:49,923 ఏమైనా తెలిస్తే నాకు ఫోన్ చెయ్, సరేనా? నేను కూడా అదే చేస్తా. 133 00:09:50,007 --> 00:09:51,383 థాంక్స్, మోన్. 134 00:09:51,466 --> 00:09:53,010 సరే. 135 00:09:57,806 --> 00:09:59,433 తను ఏం చేసిందో నీకు తెలుసా? 136 00:09:59,516 --> 00:10:00,726 తను ఏమీ చేయలేదు. 137 00:10:01,226 --> 00:10:03,353 తను ఏం చేసిందని నేను అనుకుంటున్నానో చెప్పనా? 138 00:10:03,437 --> 00:10:05,147 అవసరం లేదు. ఇక వెళ్తాను. 139 00:10:05,230 --> 00:10:06,231 అవును. 140 00:10:40,182 --> 00:10:41,391 మోనిక్! 141 00:10:41,475 --> 00:10:43,227 వస్తున్నాను, అమ్మా! ఆగు! 142 00:10:51,693 --> 00:10:54,446 ఎక్కడ ఉన్నావు నాటాలి? నాకు ఆ డబ్బు కావాలి. 143 00:10:54,530 --> 00:10:58,116 దీనికి నువ్వు అనుభవిస్తావు నాటాలి! 144 00:10:59,159 --> 00:11:00,494 నాకు ఎంతో సేపు లేదు. 145 00:11:00,577 --> 00:11:02,120 నాలాగే అన్నమాట. 146 00:11:02,829 --> 00:11:06,041 పడుకోవడానికి ముందు కొవ్వొత్తులు ఆర్పకుండా వదిలేయొద్దని చెప్పాను కదా, తాతా? 147 00:11:06,124 --> 00:11:07,292 అగ్ని ప్రమాదం జరగొచ్చు. 148 00:11:07,376 --> 00:11:12,422 నాకు ఎలాగో కనిపించడం లేదు. ఇక మాములు బల్బులు కొనుక్కొని ఏం ప్రయోజనం? 149 00:11:12,506 --> 00:11:14,591 నువ్వు చూడలేకపోతే, ఇక కొవ్వొత్తులతో పనేంటి? 150 00:11:15,300 --> 00:11:17,219 అయితే ఇక దేనినీ పెట్టుకోకుండా ఉండిపోనా? 151 00:11:17,928 --> 00:11:18,971 చాలా చల్లగా ఉంది. 152 00:11:20,222 --> 00:11:21,640 నీ క్షేమం నువ్వు చూసుకోవాలి. 153 00:11:22,558 --> 00:11:25,602 ఇంట్లో అస్సలు తిండే లేదా? ఇవి పాడై దాదాపు ఏడాది గడిచింది. 154 00:11:25,686 --> 00:11:27,855 నేను క్యానులో ఉండే టమాటాలు తినను. 155 00:11:27,938 --> 00:11:30,440 నువ్వు వాటిని క్రితం సారి తెచ్చినప్పుడే నేను నీకు ఆ విషయం చెప్పాను. 156 00:11:31,692 --> 00:11:33,277 ఈ మధ్య రాలేకపోయినందుకు క్షమించు. 157 00:11:36,280 --> 00:11:39,908 నా గురించి ఈ మధ్య ఎవరైనా అడిగారా? ఇంటికి ఎవరైనా వచ్చారా? 158 00:11:39,992 --> 00:11:41,785 నువ్వు నన్ను చూసుకోమని పంపిన వాళ్ళు మాత్రమే వచ్చారు. 159 00:11:44,913 --> 00:11:46,248 వాళ్ళు ఇంకా ఆహరం తీసుకొస్తున్నారా? 160 00:11:46,331 --> 00:11:47,165 నేను లోనికి రానిస్తే తీసుకొస్తుంటారు. 161 00:11:49,084 --> 00:11:53,088 నాకు కళ్ళు లేనంత మాత్రాన నువ్వు తల ఆడించడం తెలీదనుకోకు. కాబట్టి, ఇక ఆపు. 162 00:11:58,594 --> 00:12:00,804 సరే. మంచిది. 163 00:12:03,015 --> 00:12:06,852 ఆకలి మీద ఉన్న సైనికుడు ఒక క్యాను నిండా ఉన్న బీన్స్ తో, 164 00:12:06,935 --> 00:12:10,230 ఇంకా కాస్త సృజనాత్మకతతో ఏం చేయగలడో నువ్వు ఊహించలేవు. 165 00:12:10,314 --> 00:12:11,398 నువ్వు మంచి కుర్రాడివి. 166 00:12:11,982 --> 00:12:12,983 నాకు ఇంకాసేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. 167 00:12:14,860 --> 00:12:18,822 కనీసం ఈ సారైనా, ఎవరైనా వచ్చి నిన్ను చూసానా అని అడిగితే 168 00:12:18,906 --> 00:12:21,241 చూడలేదని నిజం చెప్పగలుగుతాను. 169 00:12:25,454 --> 00:12:28,790 వాళ్ళు నీకోసం వస్తున్నారు కదా, షాని? 170 00:12:44,556 --> 00:12:45,557 మోనిక్! 171 00:12:59,780 --> 00:13:00,948 ఏం జరుగుతోంది, అమ్మా? 172 00:13:01,031 --> 00:13:02,449 వాళ్ళు మనల్ని ఇంట్లో నుండి గెంటేస్తున్నారు. 173 00:13:02,533 --> 00:13:04,368 ఏం పర్లేదు. కంగారు పడకు. మీరు ఇంట్లో సోదా చేస్తున్నారు, అవునా? 174 00:13:05,118 --> 00:13:06,954 - మీరు ఎవరు? - మోనిక్ తొమ్ప్సన్. మీరు? 175 00:13:07,037 --> 00:13:09,915 దేనికోసం వెతుకుతున్నారు? మా కూతురు నాటాలి ఎక్కడ? 176 00:13:09,998 --> 00:13:13,627 సోదా చేయడానికి మా దగ్గర వారెంట్ ఉంది. అంతకు మించి నేను మీకు ఏమీ చెప్పలేను. 177 00:13:13,710 --> 00:13:15,087 మీరు ఎక్కడికి వెళ్తున్నారు? 178 00:13:15,170 --> 00:13:16,672 మా అంకుల్ కి ఒంట్లో బాలేదు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. 179 00:13:16,755 --> 00:13:17,756 - ఎవరికి బాలేదు? - ఏం కంగారు పడకు. 180 00:13:17,840 --> 00:13:20,551 - అందరినీ హోటల్ కి తెమ్మని టెర్రికి చెప్పు. - నువ్వు బట్టలు మార్చుకుంటే మంచిదేమో? 181 00:13:20,634 --> 00:13:21,718 - ఏం పర్లేదు. - కోటు వేసుకో. 182 00:13:21,802 --> 00:13:23,554 అవసరం లేదు అన్నాను కదా, అమ్మా. 183 00:13:28,225 --> 00:13:29,685 మీరు ఏం దాస్తున్నారు? 184 00:13:30,769 --> 00:13:31,770 నేనేం చెప్పను. 185 00:13:34,106 --> 00:13:36,692 గత సోమవారం ఉదయం మీరు హోటల్ లో 10:16కి చెక్ ఇన్ 186 00:13:36,775 --> 00:13:37,943 అయిన తర్వాత ఏం చేశారు? 187 00:13:38,026 --> 00:13:40,863 - నేనేం చెప్పను. - మీ గది సిద్ధమయ్యేవరకు వేరే ఎక్కడైనా పని 188 00:13:40,946 --> 00:13:43,740 చేసుకోగలనా అని అడిగారు. మీరు ఏం పని చేయాల్సి వచ్చింది, ఆదేష్? 189 00:13:43,824 --> 00:13:45,242 నేనేం చెప్పను. 190 00:13:45,325 --> 00:13:48,203 కూపర్ న్యూమ్యాన్ ప్రతినిధులతో మీకు ఉన్న మీటింగ్ కి సంబంధించిన పనా? 191 00:13:50,038 --> 00:13:52,749 సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ గా మీ ప్రతిభను కనబరచుకోవడానికా? 192 00:13:55,919 --> 00:13:57,045 నేనేం చెప్పను. 193 00:13:59,214 --> 00:14:01,925 మీరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయంలో మీ కుటుంబంతో ఎందుకు అబద్ధం చెప్పారు? 194 00:14:03,010 --> 00:14:04,011 నేనేం చెప్పను. 195 00:14:05,012 --> 00:14:07,097 కూపర్ న్యూమ్యాన్ పిఆర్ ని ఎవరు చూసుకుంటున్నారో మీకు తెలుసా, ఆదేష్? 196 00:14:07,181 --> 00:14:09,433 అవును. ఆమెను ఈ మధ్యనే యుకేకి రాయబారిగా నియమించారు. 197 00:14:09,516 --> 00:14:10,517 మిస్టర్ చోప్రా. 198 00:14:10,601 --> 00:14:12,519 ఆమె లియో న్యూమ్యాన్ వాళ్ళ అమ్మ. 199 00:14:15,606 --> 00:14:17,399 మీ మీటింగ్ తర్వాత మీరు ఏం చేశారు? 200 00:14:18,859 --> 00:14:20,736 ఆ తర్వాత రోజు తెల్లవారుజాము రెండు గంటలకు మీరు ఏం చేశారు? 201 00:14:20,819 --> 00:14:22,779 నేను ఏం చేయలేదో చెప్తాను. కిడ్నాప్! 202 00:14:22,863 --> 00:14:24,323 మిస్టర్ చోప్రా. 203 00:15:04,780 --> 00:15:06,657 మీరు మూడు దాటేవరకు తిరిగి చెక్ ఇన్ అవ్వలేదు. 204 00:15:06,740 --> 00:15:08,951 కాస్త ఆలస్యం అయింది. అది నాకున్న చెడు అలవాటు. 205 00:15:09,535 --> 00:15:11,370 మీరు ఎన్నింటికి ప్రసంగం ఇవ్వాలి? 206 00:15:11,453 --> 00:15:15,082 ఆ కాన్ఫరెన్స్ మూడింటికి మొదలైంది. నేను నాలుగున్నరకు స్టేజి మీద ఉండాల్సింది. 207 00:15:15,165 --> 00:15:17,793 - మిగతావారు చెప్పేది వినాలనుకోలేదా? - పెద్దగా లేదు. 208 00:15:19,378 --> 00:15:21,338 ఆ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏమిటి? 209 00:15:21,922 --> 00:15:23,382 అదేంటో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది కదా. 210 00:15:24,925 --> 00:15:26,927 కూపర్ న్యూమ్యాన్ ఫౌండేషన్ వారు 211 00:15:27,010 --> 00:15:29,054 ప్రపంచమంతటా ఉన్న సంస్థలకు నిధులు అందిస్తుంటారు. 212 00:15:29,137 --> 00:15:30,764 లబ్ధిదారు సంస్థల నుండి వచ్చే స్పీకర్లు 213 00:15:30,848 --> 00:15:33,392 ఆ విరాళాల కారణంగా సాధ్యమైన ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. 214 00:15:33,475 --> 00:15:34,810 సింపుల్ గా చెప్పాలంటే కార్పొరేట్ల ప్రజా సంబంధాల కోసం చేశారు. 215 00:15:34,893 --> 00:15:38,772 ఆ సమయంలో తన కొడుకు లియోతో కలిసి క్యాథెరిన్ న్యూమ్యాన్ కూడా అక్కడ ఉంది కదా? 216 00:15:38,856 --> 00:15:41,608 ఉండి ఉండొచ్చు. నేను కార్యక్రమం ఆరంభంలో అక్కడ లేను అన్నాను కదా. 217 00:15:41,692 --> 00:15:43,026 మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు, టారా? 218 00:15:43,110 --> 00:15:45,737 ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన విరాళంతో మా కాలేజీ పరిశోధన లైబ్రరీని నిర్మించగలిగింది. 219 00:15:45,821 --> 00:15:47,406 సరే. అయితే అక్కడికి మిమ్మల్నే ఎందుకు వెళ్లమన్నారు? 220 00:15:49,658 --> 00:15:50,659 ఎందుకు వెళ్ళమనకూడదు? 221 00:15:52,035 --> 00:15:53,704 మిమ్మల్ని వెళ్ళమన్నారా లేక మీరే వెళ్తానని అడిగారా? 222 00:15:53,787 --> 00:15:57,082 ఆ సమయానికి నా సహోద్యోగులు అందరికీ వేర్వేరు పనులు ఉన్నాయి, కానీ నాకు ఇంట్లో కాస్త... 223 00:15:58,166 --> 00:15:59,877 ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. 224 00:15:59,960 --> 00:16:01,128 అంటే, మీరే వెళ్తానని ముందుకు వచ్చారా? 225 00:16:02,754 --> 00:16:03,881 అవును. 226 00:16:05,132 --> 00:16:07,593 మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా అదే అయిష్టతను చూపారా? 227 00:16:09,011 --> 00:16:10,095 ఆ సమయానికి జెట్-ల్యాగ్ తో బాధపడుతున్నాను. 228 00:16:10,721 --> 00:16:12,055 ఇప్పుడు కూడా జట్-ల్యాగ్ ఉంది. 229 00:16:13,265 --> 00:16:15,058 ఆ తర్వాత మీరు డ్రింక్స్ మరియు భోజనాలకు ఎందుకు వెళ్ళలేదు? 230 00:16:16,226 --> 00:16:19,646 జెట్-ల్యాగ్ వల్లే. కాస్త మద్యం త్రాగి నిద్రపోవడానికి వెళ్ళిపోయాను. 231 00:16:20,772 --> 00:16:22,065 బార్ లో ఉండగా ఎవరితోనైనా మాట్లాడారా? 232 00:16:22,608 --> 00:16:26,528 బార్ లో సర్వరుతో కాలక్షేపం చేశా. అంతకు మించి ఎవరితోనూ మాట్లాడినట్టు గుర్తులేదు. 233 00:16:26,612 --> 00:16:27,905 ఆ తర్వాత నిద్రపోవడానికి వెళ్ళిపోయా. 234 00:16:28,530 --> 00:16:29,823 ఏ సమయానికి వెళ్లారు? 235 00:16:30,532 --> 00:16:31,783 తొమ్మిదిన్నరా, పది గంటలకు ఏమో. 236 00:16:32,534 --> 00:16:34,328 ఆ తర్వాత మీరు రూమ్ నుండి బయటకు వెళ్ళారా? 237 00:16:37,372 --> 00:16:38,415 చెప్పాలంటే, వెళ్ళాను. 238 00:16:38,498 --> 00:16:40,125 నాకు నిద్ర రాలేదు, 239 00:16:40,209 --> 00:16:43,128 కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు లాగానే, లేచి... అలా నడుద్దామని వెళ్ళాను. 240 00:16:44,046 --> 00:16:45,589 మీకు తరచుగా ఈ నిద్రలేమి సమస్య ఎదురవుతుంటుందా? 241 00:16:45,672 --> 00:16:46,840 కొన్నిసార్లు ఉంటుంది. 242 00:16:46,924 --> 00:16:48,675 అప్పుడు అలా నడకకు వెళ్తే మనసు నెమ్మదిస్తుంది. 243 00:16:48,759 --> 00:16:50,886 ఆ సమయంలోనే నేను కొన్ని ముఖ్యమైన ఆలోచనలు చేస్తుంటాను. 244 00:16:50,969 --> 00:16:52,054 అలాగే నిద్ర మాత్రలు వాడుతుంటారా? 245 00:16:54,097 --> 00:16:55,599 మీరు మా ఇంట్లో సోదా చేసారా? 246 00:17:00,354 --> 00:17:04,441 బంగోర్ మరీనా ఉత్తర ఐర్లాండ్ 247 00:17:44,439 --> 00:17:45,440 నికోలా. 248 00:17:49,736 --> 00:17:51,029 నువ్వు ఇక్కడే ఉండి ఉంటావని ఆశించాను. 249 00:17:51,780 --> 00:17:53,323 షాన్, అది నువ్వేనా? 250 00:17:53,407 --> 00:17:54,408 ఎక్కేయమంటావా? 251 00:17:57,035 --> 00:17:58,954 అంటే... 252 00:17:59,037 --> 00:18:01,373 ..."వచ్చేయమంటావా" అని అనాలి. 253 00:18:03,959 --> 00:18:04,960 "వచ్చేస్తాను" అయితే. 254 00:18:06,587 --> 00:18:07,754 ఆహా. 255 00:18:15,679 --> 00:18:16,513 ఆగు. 256 00:18:18,682 --> 00:18:19,683 నువ్వు ఒంటరిగానే ఉన్నావు, కదా? 257 00:18:20,934 --> 00:18:22,436 నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకున్నావు? 258 00:18:22,519 --> 00:18:23,520 కానివ్వు. 259 00:18:28,734 --> 00:18:30,152 పడవలో అలా ముందుకు వెళదాం పదా. 260 00:18:37,993 --> 00:18:40,913 టిల్సన్ - మోటార్ బైక్ కొరియర్ ఇంకా స్పృహలోకి రాలేదు 261 00:18:40,996 --> 00:18:42,831 ముసలి వ్యక్తి 'పరిచయం లేదు' అంటున్నాడు 262 00:18:44,416 --> 00:18:45,834 రాత్రంతా ఇక్కడే ఉండాలా? 263 00:18:47,628 --> 00:18:49,713 రేపు ఉదయం నేను మాల్దీవులకు వెళ్లాల్సి ఉంది. 264 00:18:50,464 --> 00:18:53,050 లేక వెళ్లాల్సింది ఇవాళే ఏమో. నాకు తెలీదు... 265 00:18:53,133 --> 00:18:54,468 సమయం ఎంతైంది? 266 00:18:57,137 --> 00:18:58,805 మనం ఎవరి కోసం ఎదురుచూస్తున్నాం? 267 00:18:58,889 --> 00:19:02,017 దేని గురించైనా నిజాన్ని తెలుసుకోవడం రోజు రోజుకూ కష్టతరం 268 00:19:02,100 --> 00:19:05,646 అవుతున్న ఈ ప్రపంచంలో, 269 00:19:06,772 --> 00:19:09,650 శాస్త్రీయమైన పరిశోధనలు, అలాగే వాటిని జరిగించడానికి సహాయపడే భవనాలు 270 00:19:09,733 --> 00:19:11,860 చాలా అరుదైపోయాయి 271 00:19:12,486 --> 00:19:14,821 ఆ కారణంగా నిశ్చయమైన ఆధారాలు కనుమరుగవుతున్నాయి. 272 00:19:16,573 --> 00:19:19,159 విశ్వవిద్యాలయం తరఫున, నేను ఫౌండేషన్ వారికీ కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. 273 00:19:19,243 --> 00:19:20,702 చూస్తుంటే జెట్-ల్యాగ్ ఉన్నట్టే లేదు మీకు. 274 00:19:20,786 --> 00:19:23,997 చూస్తుంటే ఇష్టం లేనిదానికి బలవంతంగా ధన్యవాదాలు చెప్తున్న వ్యక్తిలా ఉన్నారు. 275 00:19:24,790 --> 00:19:25,707 అంత నవ్వొచ్చేది ఏమన్నాను? 276 00:19:27,042 --> 00:19:28,961 నేను నా కూతురు గురించి ఆలోచిస్తున్నా. 277 00:19:31,380 --> 00:19:32,631 ఇదేమి నవ్వు తెప్పించే విషయం కాదు. 278 00:19:34,591 --> 00:19:35,884 మీకు లియో న్యూమ్యాన్ తెలుసా, టారా? 279 00:19:37,845 --> 00:19:38,846 లేదు, నాకు తెలీదు. 280 00:19:38,929 --> 00:19:39,930 ముందెప్పుడైనా కలిసారా? 281 00:19:40,013 --> 00:19:41,014 లేదు. 282 00:19:41,974 --> 00:19:44,184 కానీ ఆ కుర్రాడు యూనివర్సిటీలో చదువుతున్నట్టు మీకు తెలుసు, కదా? 283 00:19:44,935 --> 00:19:45,936 తెలుసు కదా? 284 00:19:47,104 --> 00:19:48,730 - అవును. - ఎందుకంటే ఆ కుర్రాడికి అడ్మిషన్ 285 00:19:48,814 --> 00:19:50,357 ఇవ్వకూడదని మీరు నిరసన తెలిపారు. 286 00:19:50,440 --> 00:19:52,901 "నిరసన" అనేది సరైన పదం కాదండి. 287 00:19:52,985 --> 00:19:55,821 ఫౌండేషన్ కి ఇస్తున్న డబ్బుకి, ఆ కుర్రాడికి కాలేజీలో ఇస్తున్న సీటుకు ఏమైనా సంబంధం 288 00:19:55,904 --> 00:19:57,114 ఉందేమో అని అడిగాను అంతే. 289 00:19:57,197 --> 00:19:59,533 క్యాంపస్ లో మీరు బాగానే రచ్చ చేసారని తెలుస్తుంది. 290 00:19:59,616 --> 00:20:00,784 మీరు ఆ విషయాన్నీ మీడియాకి లీక్ చేశారు కూడా. 291 00:20:00,868 --> 00:20:03,328 ఇలాంటి విషయాలలో దాపరికం ఉండకూడదు, లేదంటే అందరూ బాధపడాల్సి వస్తుంది. 292 00:20:04,162 --> 00:20:06,206 అయినప్పటికీ, మీరు చాలా మందికి కోపం తెప్పించినట్టు ఉన్నారు. 293 00:20:06,832 --> 00:20:08,417 మీ పై అధికారులకు కూడా. 294 00:20:08,500 --> 00:20:09,918 అది పిల్లలు చదువుకొనే ప్రదేశం. 295 00:20:10,002 --> 00:20:12,129 దృఢంగా నమ్మిన దాని కోసం పోరాడితే దాని ప్రాముఖ్యతను జనం గమనిస్తారు. 296 00:20:12,212 --> 00:20:13,881 అయితే, మీ విషయంలో ఆ ధృడమైనది ఏంటి? 297 00:20:15,465 --> 00:20:16,925 యోగ్యత. 298 00:20:18,260 --> 00:20:19,386 అయితే, ఏం జరిగింది? 299 00:20:20,012 --> 00:20:23,307 కాలిజిలో విచారణ జరిగింది. తప్పు జరిగినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 300 00:20:23,390 --> 00:20:25,142 అంటే, లియో అక్కడ మెరిట్ తోనే జాయిన్ అయ్యాడా? 301 00:20:25,225 --> 00:20:26,226 అవును. 302 00:20:28,103 --> 00:20:29,938 - కానీ అతను మాత్రం మీకు అస్సలు తెలీదా? - అవును. 303 00:20:32,024 --> 00:20:34,151 వింతగా ఉంది, ఎందుకంటే అతనికి మీరు తెలిసినట్టు ఉన్నారు. 304 00:20:36,320 --> 00:20:38,655 అమెరికాలోని మా సహోద్యోగులు లియో ల్యాప్ టాప్ ని చెక్ చేశారు, 305 00:20:38,739 --> 00:20:41,867 అందులో అతని క్లాసు నోట్స్ లో మీ పేరు పదే పదే వ్రాసుకున్నాడు. 306 00:20:43,452 --> 00:20:46,121 నా క్లాసులకు ఎవరు వస్తారనేది నేను నిర్ణయించను. 307 00:20:46,205 --> 00:20:48,582 సరే. అయితే మీకు లియో తెలుసు అన్న విషయం నేను తన పేరు 308 00:20:48,665 --> 00:20:49,917 ప్రస్తావించినప్పుడే ఎందుకు చెప్పలేదు? 309 00:20:50,000 --> 00:20:51,919 "తెలుసు" అనడానికి ఏమీ లేదు. నా ఆందోళనను వ్యక్తపరచాను. 310 00:20:52,002 --> 00:20:53,837 వాళ్ళ విషయంలో దర్యాప్తు జరిగింది. నేను పొరపడ్డానని తెలిసింది. 311 00:20:54,505 --> 00:20:56,924 మరి అలాంటప్పుడు, కూపర్ న్యూమ్యాన్ కు నివాళులు 312 00:20:57,007 --> 00:20:58,967 ఇవ్వడానికి మీరే వెళ్లడం వింతగా లేదు? 313 00:21:00,093 --> 00:21:01,595 అది ఒకప్పటి విషయం. 314 00:21:01,678 --> 00:21:03,597 నేను చింతించవలసిన సొంత సమస్యలు నాకు చాలా ఉన్నాయి. 315 00:21:29,039 --> 00:21:30,415 బ్లూ రాబిన్ హోల్డింగ్స్. 316 00:21:33,877 --> 00:21:34,711 ఏంటి? 317 00:21:34,795 --> 00:21:35,838 పేరును గుర్తుపట్టారా? 318 00:21:36,922 --> 00:21:38,340 - లేదు. - మేము మీ ఇంట్లో, అలాగే ఆఫీసులో 319 00:21:38,423 --> 00:21:39,716 ఉన్న కంప్యూటర్లను చెక్ చేసాము. 320 00:21:39,800 --> 00:21:43,929 మీ పర్సనల్ ల్యాప్ టాప్ లో బ్లూ రాబిన్ హోల్డింగ్స్ బ్యాంక్ వివరాలు దొరికాయి. 321 00:21:44,012 --> 00:21:45,430 చూస్తుంటే వక్సాల్ లో ఉన్న పబ్లిక్ బిల్డింగ్ లో 322 00:21:45,514 --> 00:21:47,850 రిజిస్టర్ అయిన అకౌంట్ లో వారు క్రమంగా డిపాజిట్లు చేస్తుంటారని తెలుస్తుంది. 323 00:21:47,933 --> 00:21:50,853 ఆ విషయాలు ఏమీ నాకు తెలీదు. నేను... 324 00:21:51,854 --> 00:21:53,230 అదేంటో చూడాలి. 325 00:21:53,313 --> 00:21:54,940 సరే, మేము కూడా చూస్తాం. 326 00:21:59,528 --> 00:22:00,529 ఒవేన్ నీల్సెన్ 327 00:22:03,740 --> 00:22:04,575 హే. 328 00:22:04,658 --> 00:22:06,702 నీ నుంచి నాకు ఎలాంటి సమాచారం అందడం లేదు, స్కాట్. 329 00:22:06,785 --> 00:22:09,621 చెప్పడానికి అంతగా ఏమీ లేదు. అనుమానితులను ఇంకా ప్రశ్నిస్తున్నారు. 330 00:22:09,705 --> 00:22:10,956 అంటే, నువ్వు ప్రశ్నించడం లేదు కదా. 331 00:22:11,039 --> 00:22:13,625 లేదు. నా అధికార పరిమితి కారణంగా నేను జోక్యం చేసుకోలేను. 332 00:22:13,709 --> 00:22:14,710 అవునా? 333 00:22:15,627 --> 00:22:18,881 ఇప్పుడు మన ముందు ఉండే కుర్రాడి కిడ్నాప్ సమస్య, అధికార పరిమితి కన్నా పెద్దది, 334 00:22:18,964 --> 00:22:21,341 మనకు ఇంకా ఆ కుర్రాడిని ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, 335 00:22:21,425 --> 00:22:24,344 అసలు వాడెక్కడ ఉన్నాడనే విషయమే తెలీదు. ఈ విషయంలో నాకు అంత సమయం లేదు. 336 00:22:24,428 --> 00:22:25,762 సరే, నేను అర్థం చేసుకోగలను. 337 00:22:26,430 --> 00:22:27,264 అవునా? 338 00:22:28,891 --> 00:22:29,892 తన కొడుకు కిడ్నాప్ అయ్యాడు అని 339 00:22:29,975 --> 00:22:32,644 ప్రపంచంలో అతిపెద్ద మీడియా దిగ్గజం ఇంకెన్ని 340 00:22:33,270 --> 00:22:35,522 రోజులు మౌనంగా ఉంటుందని అనుకుంటున్నావు? 341 00:22:36,148 --> 00:22:39,610 నెట్ లో ఇప్పుడే ఆ కిడ్నాప్ అయిన కుర్రాడు లియో న్యూమ్యాన్ అని అంటున్నారు, స్కాట్. 342 00:22:39,693 --> 00:22:41,486 విషయం అందరికీ తెలిసిపోనుంది. 343 00:22:41,570 --> 00:22:43,197 ఏ క్షణమైనా కావచ్చు, కానీ విషయం బయటకి పొక్కినప్పుడు, 344 00:22:43,280 --> 00:22:44,990 మన దగ్గర సమాచారం లేదనేది కేవలం మన సమస్య మాత్రమే కాదు 345 00:22:45,073 --> 00:22:47,993 ప్రపంచమంతటా పెద్ద వార్తగా మారిపోతుంది. 346 00:22:48,076 --> 00:22:49,411 సరేగాని, వాళ్ళని రప్పించడానికి ప్రయత్నిస్తున్నావా? 347 00:22:49,494 --> 00:22:50,537 పనిచేయకుండా ఎలా ఉంటా? 348 00:22:50,621 --> 00:22:51,622 మంచిది. 349 00:22:51,705 --> 00:22:53,165 వాళ్లే కిడ్నాపర్లని అనుకుంటున్నావా? 350 00:22:55,501 --> 00:22:56,793 కచ్చితంగా చెప్పడం కష్టమే. 351 00:22:59,129 --> 00:23:03,050 సరే, వాళ్ళను మాట్లాడించి వీలైనంత వరకు నిజం రాబట్టి నాకు చెప్పు మరి, సరేనా? 352 00:23:03,133 --> 00:23:04,593 సరే. అలాగే చేస్తా. 353 00:23:23,779 --> 00:23:24,780 నేను దీన్ని చాలా మిస్ అయ్యాను. 354 00:23:25,489 --> 00:23:26,532 అవునా? 355 00:23:34,164 --> 00:23:35,165 ఆగు. 356 00:23:36,834 --> 00:23:37,918 నాకు ఏం నచ్చుతుందో నీకు తెలుసు. 357 00:23:51,890 --> 00:23:53,058 ఇదెలా ఉంది? 358 00:23:58,438 --> 00:23:59,481 గట్టిగా కట్టు. 359 00:24:17,457 --> 00:24:18,458 అంతే. 360 00:24:28,760 --> 00:24:29,887 ఏం చేస్తున్నావు? 361 00:24:32,723 --> 00:24:33,724 షాన్. 362 00:24:40,147 --> 00:24:41,481 షాన్! 363 00:24:41,565 --> 00:24:45,110 గ్రీన్ విచ్ సమయం తెల్లవారు జాము 2:25 గంటలకు 364 00:24:45,194 --> 00:24:46,320 అస్సలు కుదరదు. 365 00:24:46,403 --> 00:24:48,822 సరే, మనకు ఎక్కువ సమయం లేదు. లియో పరిస్థితి కూడా అంతే. 366 00:24:51,116 --> 00:24:52,576 మిమ్మల్ని కలవడం సంతోషం, స్కాట్ ఆండర్సన్. 367 00:24:52,659 --> 00:24:54,578 మాకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు, ఏజెంట్ ఆండర్సన్. 368 00:24:54,661 --> 00:24:58,165 మీరు ఇచ్చే సమాచారం అందరికీ చాలా ఉపయోగపడుతుంది. పురోగతి ఎంతవరకు వచ్చింది? 369 00:24:58,248 --> 00:25:01,418 చెప్పాలంటే, నాటాలి తొమ్ప్సన్ యొక్క ఆర్థిక వ్యవహారాలను ఇంకా పరిశీలించాలి. 370 00:25:01,502 --> 00:25:03,921 టారా మెక్ అలిస్టర్ కి కూపర్ న్యూమ్యాన్ పై పెద్ద కక్ష ఉండేది. 371 00:25:04,004 --> 00:25:07,007 ఇక, ఆదేష్ చోప్రా మాత్రం ఏమీ చెప్పడానికి ఇష్టపడలేదు. 372 00:25:07,090 --> 00:25:08,967 నాకు ఇదేం సాక్ష్యంగా కనిపించడం లేదు. 373 00:25:09,051 --> 00:25:10,719 వాళ్ళను అరెస్ట్ చేసి ఉంచడానికి అవసరమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? 374 00:25:10,802 --> 00:25:11,803 ఇంకా లేదు, సార్. 375 00:25:12,346 --> 00:25:14,515 ఏం అనుకోకండి, కానీ ఆ నలుగురు బ్రిటీషు పౌరులు 376 00:25:14,598 --> 00:25:16,517 ఒకరికి ఒకరు దగ్గరగా, హోటల్ లో రాత్రి గడిపి 377 00:25:16,600 --> 00:25:19,937 తరువాతి రోజు స్వదేశానికి వచ్చారు. 378 00:25:20,020 --> 00:25:21,772 అందులో కనీసం ఇద్దరికైనా కూపర్ న్యూమ్యాన్ గురించి తెలిసే అవకాశముంది. 379 00:25:21,855 --> 00:25:24,274 ఆయన అదే హోటల్ లో కాన్ఫెరెన్స్ పెట్టారు, అక్కడి వారిలో సగం మందికి అతను తెలుసు. 380 00:25:24,358 --> 00:25:25,984 - వాళ్ళు అబద్దం చెప్తున్నారు. - అని మీరెలా అనగలరు? 381 00:25:26,068 --> 00:25:27,069 మీరు నిరూపించగలరా? 382 00:25:27,152 --> 00:25:29,947 కొంచెం సమయం ఇవ్వండి, వాళ్ళపై మరింత ఒత్తిడి పెడితే తెలుస్తుంది, అనుకుంటున్నాను. 383 00:25:30,030 --> 00:25:32,324 నా విచారణను ఎలా చేయాలో మీరు నాకు చెప్పాల్సిన పని లేదు. 384 00:25:32,407 --> 00:25:35,160 ఈ లోగా, షాన్ టిల్సన్ తాను వెళ్లిన చోటల్లా 385 00:25:35,244 --> 00:25:37,287 విధ్వంసం సృష్టిస్తూ పోతున్నాడు. 386 00:25:37,371 --> 00:25:38,872 మాస్కులు వేసుకున్న ఆ గ్యాంగ్, ఇంకా లియోని దాచిన వారి 387 00:25:38,956 --> 00:25:40,958 మధ్య లింక్ వాడే. అందుకే అతను న్యూ యార్క్ నుంచి వెంటనే రాలేదు. 388 00:25:41,041 --> 00:25:44,378 మనందరికీ ఎనలేని ఇబ్బందులు కలుగకుండా 389 00:25:44,461 --> 00:25:46,046 నేను ఈ విషయాన్ని వరుస నేరాలుగా నివేదించకుండా ఉండాలంటే 390 00:25:46,129 --> 00:25:48,799 మీరు టిల్సన్ ని త్వరలోనే పట్టుకోగలమని నాకు హామీ ఇవ్వాలి. 391 00:25:48,882 --> 00:25:51,218 నన్ను లోనికి రానివ్వండి. వాళ్లపై ఒత్తిడి నేను తీసుకొస్తాను. 392 00:25:51,301 --> 00:25:53,554 మీరు అడిగితె వారి సమాధానాలు మారతాయని ఎందుకు అనుకుంటున్నారు? 393 00:25:55,722 --> 00:25:56,723 నా అనుభవం కారణంగా. 394 00:25:57,349 --> 00:26:00,561 లోనికి వెళ్లండి. కానీ ప్రశ్నలు మాత్రం వెనెస్సానే అడుగుతుంది. 395 00:26:00,644 --> 00:26:02,813 ఇద్దరూ కలిసి పని చేయండి. వీలైనంత త్వరగా ఫలితాలు రాబట్టాలి. 396 00:26:05,816 --> 00:26:06,817 ఇతను ఎవరు? 397 00:26:06,900 --> 00:26:10,404 ఎఫ్.బి.ఐ స్పెషల్ ఏజెంట్ స్కాట్ ఆండర్సన్ ఇంటర్వ్యూ రూమ్ లోకి వస్తున్నారు. 398 00:26:10,487 --> 00:26:12,030 మీరు ఇంకా యుకె అధికార పరిధిలోనే ఉన్నారు, 399 00:26:12,114 --> 00:26:15,075 అలాగే ఏజెంట్ ఆండర్సన్ మిమ్మల్ని ప్రశ్నలు ఏమీ అడగరు. 400 00:26:19,580 --> 00:26:21,373 పార్క్ మాడిసన్ లోనే ఎందుకు దిగారు? 401 00:26:22,958 --> 00:26:25,752 నేను... నేను నా ట్రిప్ లో అన్నీ స్పెషల్ గా ఉండాలి అనుకున్నాను. 402 00:26:25,836 --> 00:26:27,337 మీరు మీ ఇంట్లో అద్దెకే కదా ఉంటున్నారు? 403 00:26:27,421 --> 00:26:30,048 లండన్ లో 40 ఏళ్ల లోపు ఉన్న వారెవరికైనా సొంతంగా ఇల్లు కొనుక్కొనేంత స్తోమత ఉండదు. 404 00:26:30,132 --> 00:26:33,677 అయితే భారీ వడ్డీలకు అప్పు తీసుకొనేవారు ఎవరూ లగ్జరీ హోటళ్లలో ఉండరు కదా? 405 00:26:35,596 --> 00:26:39,975 మీకు వాడు తెలిసి ఉంటే, ఆ అప్పు తీసుకున్నది నేను కాదు అని కూడా తెలిసి ఉండాలి. 406 00:26:40,058 --> 00:26:42,227 అతనికి చెల్లించడానికి మీకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, నాటాలి? 407 00:26:42,311 --> 00:26:43,312 అంటే, నేను... 408 00:26:43,395 --> 00:26:46,190 - ...ట్రిప్ కోసం ఎన్నాళ్లగానో దాచి ఉంచా. - క్యాష్ రూపంలోనా? 409 00:26:47,107 --> 00:26:50,235 అవును. అందుకే అది డాలర్లలో ఉంది. 410 00:26:50,736 --> 00:26:53,155 అంటే, పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పాక, కనీసం మంచి డ్రింక్ కొనాలన్నా ఆలోచిస్తాం, 411 00:26:53,238 --> 00:26:57,284 కాబట్టి మోన్ నన్ను నా క్రెడిట్ కార్డు వాడి షాపింగ్ చేయమంది, అందుకని... 412 00:26:57,367 --> 00:26:59,745 అయినా కూడా, ఒకరోజులో అంత డబ్బంటే ఎక్కువే. 413 00:27:00,412 --> 00:27:02,623 ఆ రోజును స్పెషల్ గా జరుపుకోవాలి అనుకున్నా అన్నాను కదా. 414 00:27:02,706 --> 00:27:04,499 మీరు మీ డబ్బును ఎక్కడ మార్చారు? 415 00:27:09,129 --> 00:27:11,381 - నాకు గుర్తు లేదు. - కనీసం రసీదు అయినా ఉండాలి కదా. 416 00:27:12,633 --> 00:27:15,802 కనీస మీ వృత్తి కారణంగా అయినా, మీలాంటి వారు రసీదులు జాగ్రత్తగా ఉంచుకుంటారు అనుకున్నా. 417 00:27:15,886 --> 00:27:18,889 అలాగే నేను కూడా మీలాంటి వారు కేవలం దోషులనే అరెస్ట్ చేస్తారు అనుకున్నా. 418 00:27:25,270 --> 00:27:27,648 అమెరికాకు వెళ్లడానికి కావల్సినంత డబ్బు కూడా మీ దగ్గర లేదు, అవునా? 419 00:27:27,731 --> 00:27:31,193 చెప్పాలంటే, మీ బ్యాంకు అకౌంట్ లో మీ వద్ద బర్మింగ్హామ్ వెళ్ళడానికి కూడా డబ్బుల్లేవు. 420 00:27:31,735 --> 00:27:33,445 మీ భార్యతో మీరు అలాగనే చెప్పారు. 421 00:27:34,488 --> 00:27:36,573 అంత ఖరీదైన హోటల్ లో ఎందుకు దిగారు, ఆదేష్? 422 00:27:37,658 --> 00:27:38,659 నేనేం చెప్పను. 423 00:27:40,869 --> 00:27:42,704 ఎందుకలా చేస్తున్నాడు? శబ్దం చేయడం ఆపొచ్చు కదా? 424 00:27:42,788 --> 00:27:45,249 - ఏంటి? - ఈ... చప్పుడు. 425 00:27:45,332 --> 00:27:46,834 మీరది విన్నారు కదా? 426 00:27:46,917 --> 00:27:49,211 మీరు కూపర్ న్యూమ్యాన్ కి ఇచ్చిన రెస్యూమేని చూసాం, 427 00:27:49,294 --> 00:27:51,880 అందులో విద్యాపరంగా మీరు సాధించిన వాటి గురించి, 428 00:27:51,964 --> 00:27:54,132 ఉద్యోగ అనుభవం, చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు ఇంకా ఉంటున్న ప్రదేశం 429 00:27:54,216 --> 00:27:55,843 గురించి అబద్ధాలు రాశారు. 430 00:27:55,926 --> 00:27:58,762 చూడండి, అతను మళ్ళీ చేసాడు. అలా చేయొచ్చా? 431 00:27:58,846 --> 00:28:00,597 మీరు అబద్ధం చెప్తున్నారు. అవును కదా, ఆదేష్? 432 00:28:05,644 --> 00:28:09,565 మేము మీకు ఇంతకు ముందు చూపిన వ్యక్తి ఇతనే. 433 00:28:10,691 --> 00:28:13,277 ఇతన్ని అరెస్ట్ చేయమని ఇంటర్ పోల్ రెండేళ్ల క్రితం వారెంట్ జారీ చేసింది. 434 00:28:13,360 --> 00:28:15,028 ఇతను చాల ప్రమాదకరమైన వ్యక్తి. 435 00:28:15,112 --> 00:28:18,949 మారు పేరు మీద ఇతను కూడా గత సోమవారం పార్క్ మాడిసన్ లో దిగాడు. 436 00:28:19,032 --> 00:28:21,660 ఇక్కడ ఇతను సాయంత్రం 5:15కి లాబీలో ఉన్నాడు. 437 00:28:23,912 --> 00:28:27,332 ఇక్కడ అతను రాత్రి 7:22 కి హోటల్ బార్ లో ఉన్నాడు. 438 00:28:28,250 --> 00:28:31,003 ఇక్కడ మీరు ఉన్నారు. 439 00:28:33,172 --> 00:28:35,340 మగాళ్ల టాయిలెట్ కి అతని వెనుకే వెళ్లారు. 440 00:28:36,884 --> 00:28:39,845 - కానీ మీరు, " ముందెన్నడూ చూడలేదు" అన్నారు. - నేను అతన్ని చూడలేదు. 441 00:28:39,928 --> 00:28:40,929 - మిస్టర్ చోప్రా, దయచేసి... - వద్దు! 442 00:28:41,013 --> 00:28:43,098 నేను ఏమీ చెప్పకపోతే తప్పు నాది అన్నట్టు కనబడుతుంది. 443 00:28:43,182 --> 00:28:44,516 నేను అతన్ని చూడలేదు. 444 00:28:44,600 --> 00:28:47,102 - మీరు అతనితో మాట్లాడారా? - మట్లాడడమా? టాయిలెట్ లోనా? 445 00:28:47,186 --> 00:28:49,813 టాయిలెట్ లో ఎవరితోనూ మాట్లాడం. వెళ్లి పని ముగించుకొని వచ్చేస్తాం అంతే. 446 00:28:49,897 --> 00:28:52,357 పని పూర్తయ్యేంత వరకే చూసి, అదే దార్లో బయటకు రావాలి. 447 00:28:52,441 --> 00:28:53,692 అవునా? 448 00:28:53,775 --> 00:28:55,402 మీరు అస్సలు మాట్లాడలేదా? 449 00:28:55,485 --> 00:28:57,154 - లేదు. - బాత్ రూమ్ లో సీసీటీవీ ఉండదు, 450 00:28:57,237 --> 00:29:00,574 కాబట్టి మేము మీరు చెప్పిందే నమ్మాలని మీకు తెలుసు. 451 00:29:00,657 --> 00:29:02,951 కాబట్టి, ప్రస్తుతం మీరు చెప్పేది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు, ఆదేష్. 452 00:29:03,035 --> 00:29:04,286 నేను అబద్ధం ఆడడం లేదు. 453 00:29:04,369 --> 00:29:05,871 - ఉత్త సోది. - ఏజెంట్ ఆండర్సన్. 454 00:29:05,954 --> 00:29:09,249 అతను రోజంతా ఆ ప్రదేశాన్ని గమనించి, మగాళ్ల టాయిలెట్ లో అతనికి సమాచారాన్ని అందించాడు. 455 00:29:09,333 --> 00:29:11,210 అతను ఏమీ అడగడు అన్నారు కదా? 456 00:29:11,293 --> 00:29:13,295 నేనొక ఆరోపణ చేశాను. 457 00:29:16,715 --> 00:29:18,425 కూపర్ న్యూమ్యాన్ ఆ మీటింగ్ గురించి ఏమన్నాడు? 458 00:29:18,509 --> 00:29:21,178 ఎందుకు? వాళ్ళు మాకు ఏం చెప్పారు అనుకుంటున్నారు? 459 00:29:21,261 --> 00:29:23,514 వాళ్ళ దృష్టిలో ఆ మీటింగ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలని అడిగా అంతే. 460 00:29:24,681 --> 00:29:27,392 ఇప్పుడు ఇక ఇంటర్వ్యూ గురించి మళ్ళీ ఎలాగో నాకు ఫోన్ చేయరు కదా? 461 00:29:34,191 --> 00:29:38,195 నాకు ఇలా ఎవరూ చేయలేదు, షాన్! నేను చెప్పేది వినబడుతుందా? 462 00:29:38,820 --> 00:29:42,241 వాడికి మన గురించి తెలిసినా నేను భయపడను. 463 00:29:42,908 --> 00:29:46,370 నాకు విడాకులు ఇచ్చినా నేను లెక్క చేయను. నాకిది అంత విలువైంది. 464 00:29:50,958 --> 00:29:52,793 నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తున్నావు! 465 00:29:55,170 --> 00:29:56,922 ఆ మీటింగ్ తర్వాత మీరు ఏం చేశారు? 466 00:29:57,881 --> 00:29:59,758 ఏమీ లేదు. రూమ్ సర్వీసు కోసం అడిగా. తర్వాత పడుకున్నాను. 467 00:29:59,842 --> 00:30:02,052 భూమిపై ఉండే అతిగొప్ప నగరానికి మొదటిసారి వెళ్లిన ఒక వ్యక్తి, 468 00:30:02,135 --> 00:30:03,512 హోటల్ విడిచి బయటకు రాలేదంటావు. 469 00:30:03,595 --> 00:30:06,098 నేను ఈ రూము ఉన్నంత సైజు గదిలో అయిదుగురు పెద్దవాళ్ళతో ఉంటుంటాను, మిత్రమా. 470 00:30:06,181 --> 00:30:07,182 నాకు నిద్రపోవడం కంటే ఇంకేం విలువైంది కాదు. 471 00:30:07,266 --> 00:30:08,809 తెల్లవారు జామున రెండింటికి ఏం చేసారు, ఆదేష్? 472 00:30:11,228 --> 00:30:13,105 ఏంటి? ఏం లేదు. 473 00:30:13,814 --> 00:30:18,193 మీ హోటల్ రికార్డులో తెల్లవారు జాము 1:43కి ఒక సినిమా కోసం అడిగారని తెలిసింది. 474 00:30:18,277 --> 00:30:19,862 మయామి స్పైస్. 475 00:30:22,364 --> 00:30:24,116 నేను గనుక రూమ్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చి, 476 00:30:24,199 --> 00:30:27,160 బయటకు నేను వెళ్ళలేదు అని నన్ను అడిగే ఎవరినైనా ఒప్పించాలంటే ఏం చేస్తానో తెలుసా? 477 00:30:27,244 --> 00:30:29,288 వెళ్లడానికి ముందే ఒక సినిమా పెట్టి పోతా. 478 00:30:29,371 --> 00:30:31,456 అప్పుడు నేను సినిమా చూస్తున్నట్టు రికార్డులో ఉంటుంది కదా. 479 00:30:31,540 --> 00:30:32,958 కానీ మీరు పోర్న్ కోసం అడగరు కదా, అవునా? 480 00:30:33,041 --> 00:30:34,751 నేను కూడా మీలాగే ఉంటే అదే చేసేవాడిని. 481 00:30:34,835 --> 00:30:36,253 అంటే ఏంటి మీ అర్థం? 482 00:30:36,336 --> 00:30:38,255 మయామి స్పైస్ సినిమా కథాంశం ఏంటో తెలుసా? 483 00:30:38,338 --> 00:30:39,715 అవును, తెలుసు. నువ్వు అందులో ఉన్నావు అనుకుంట. 484 00:30:39,798 --> 00:30:41,508 - ఓహ్, ఒక సరదా విషయం చెప్పనా... - ఇక చాలు! 485 00:30:45,929 --> 00:30:47,306 నేను అబద్ధం చెప్పడం లేదు. 486 00:30:48,515 --> 00:30:50,267 సరేనా? నేనేం అబద్ధాలు చెప్పడం లేదు. 487 00:30:50,350 --> 00:30:54,021 ప్రపంచంలోనే టాప్ వ్యూహాత్మక కమ్యూనికేషన్స్ సంస్థ వారిని కలుస్తున్నా కాబట్టి 488 00:30:54,104 --> 00:30:56,899 ఉన్నదానికంటే ఎక్కువ విజయం సాధించినట్టు నటించాను అంతే, 489 00:30:56,982 --> 00:30:58,442 అప్పుడే వాళ్ళు నన్ను సీరియస్ గా తీసుకుంటారని. 490 00:30:58,525 --> 00:31:00,027 అందుకే నేను ఆ హోటల్ లో ఉన్నాను. 491 00:31:00,110 --> 00:31:03,071 అందుకేనా మీకు క్రిమినల్ రికార్డు ఉందని రెస్యూమెలో పెట్టలేదు? 492 00:31:08,076 --> 00:31:09,786 ఇప్పుడు నన్ను ప్రశ్నించలేదా? 493 00:31:09,870 --> 00:31:11,455 మీరు ప్రశ్నలు అడగకూడదు కదా. 494 00:31:11,538 --> 00:31:14,249 చూస్తూనే, నాకు ఈ బ్యాగ్ గురించి కొన్ని సందేహాలు పుడుతున్నాయి. 495 00:31:16,502 --> 00:31:17,503 ఏం బ్యాగ్? 496 00:31:18,003 --> 00:31:20,464 మీరు స్పా లాకర్ లో వదిలి పెట్టిన బ్యాగ్. 497 00:31:21,173 --> 00:31:23,842 తర్వాత చెక్ అవుట్ చేసే సమయంలో ఆ బ్యాగును రిసెప్షన్ దగ్గర తీసుకున్నారు. 498 00:31:24,635 --> 00:31:25,719 అందులో ఏముంది? 499 00:31:26,512 --> 00:31:28,347 మేకప్ సామాను. ఇంకేం ఉంటుంది? 500 00:31:28,430 --> 00:31:29,431 క్యాష్ లేదా? 501 00:31:30,641 --> 00:31:32,518 - ఏమన్నారు? - ఇంకొకరికి డబ్బు ఇవ్వడానికి 502 00:31:32,601 --> 00:31:35,479 మీరు క్యాష్ బ్యాగులు అక్కడ వదిలి వెళ్లలేదా? 503 00:31:36,188 --> 00:31:37,189 మీకు పిచ్చా? 504 00:31:40,234 --> 00:31:41,610 నేను ఏం అనుకుంటున్నానో చెప్పనా? 505 00:31:42,611 --> 00:31:44,154 మీరు డబ్బును చేరవేసే వ్యక్తి. 506 00:31:45,614 --> 00:31:47,741 ఇలాంటి పనుల్లో మూడు విషయాలు ముఖ్యం. 507 00:31:47,824 --> 00:31:52,913 ప్లాన్ వేసేవాడు, టెక్నాలజీని వాడేవాడు, అలాగే తెలీకుండా డబ్బును చేరవేసేవాడు. 508 00:31:54,414 --> 00:31:55,916 ఇందులో డబ్బును హ్యాండిల్ చేసింది మీరే. 509 00:31:58,877 --> 00:32:00,379 మీరు మాత్రం బోలెడంత చెత్త వాగుడు వాగుతున్నారు. 510 00:32:03,173 --> 00:32:05,926 నేను అప్పుడు చిన్నవాడిని. జాగ్రత్త పడ్డాను అంతే. 511 00:32:06,009 --> 00:32:08,262 నాకు 18 ఏళ్లు దాటాక దాన్ని చూపించాల్సిన పని లేదు అనుకున్నా. 512 00:32:08,345 --> 00:32:10,848 మీరు ఇంగ్లాండ్ మరియు వేల్స్ లో ఉన్న ప్రధాన పరీక్షల బోర్డు 513 00:32:10,931 --> 00:32:14,142 సైట్ హ్యాక్ చేసి మీ స్నేహితులకు రెండు ఏ-లెవెల్ గణిత పేపర్లు లీక్ చేసి, 514 00:32:14,226 --> 00:32:15,477 ఆ ప్రశ్నా పేపర్లను వృధా చేసారు. 515 00:32:15,561 --> 00:32:18,313 కానీ నేను తప్పును ఒప్పుకున్నా, ఇప్పుడు కూడా నిజమే చెప్తున్నాను. 516 00:32:18,397 --> 00:32:20,357 దొరికారు కాబట్టి తప్పును ఒప్పుకున్నారు. 517 00:32:20,440 --> 00:32:24,111 మా సమస్య ఏంటంటే, ఆదేష్, గత సోమవారం రాత్రి 518 00:32:24,194 --> 00:32:27,197 ఒక వ్యక్తి పార్క్ మాడిసన్ హోటల్ లో పదిహేనవ ఫ్లోరులోని 519 00:32:27,281 --> 00:32:29,199 సీసీటీవీలను 11 నిమిషాల పాటు ఆపి ఓవర్ రైడ్ చేశారు. 520 00:32:29,283 --> 00:32:32,327 కిడ్నాప్ ని రికార్డు చేసి, అదే సమయంలో మూలాన్ని కనిపెట్టలేని కొన్ని 521 00:32:32,411 --> 00:32:35,581 ఈమెయిల్స్ నుండి వాటిని ప్రపంచానికి లీక్ చేసారు. 522 00:32:35,664 --> 00:32:38,208 అలాంటి పనులు చేయగలవారు ఎక్కడ పడితే అక్కడ ఉండదు కదా. 523 00:32:38,292 --> 00:32:39,918 - కానీ చాలా మంది ఉంటారు కదా. - అవును, అది మీరు కూడా చేయగలరు. 524 00:32:40,002 --> 00:32:41,670 అవును, కానీ నేను చేయలేదు! 525 00:32:43,130 --> 00:32:47,259 నేను... ఉద్యోగం కోసమే నేను అబద్ధం చెప్పాను. 526 00:32:49,845 --> 00:32:51,096 నేను... 527 00:32:52,014 --> 00:32:53,307 ఒక తండ్రిని కావాలనుకున్నాను. 528 00:32:54,057 --> 00:32:56,560 సొంత వ్యాపారాన్ని నిర్మించుకోవాలనుకున్నా. కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకున్నా. 529 00:32:56,643 --> 00:32:59,104 నాకు కావాల్సింది అదొక్కటే. 530 00:33:01,440 --> 00:33:03,942 ఓహ్, ఇక ఆపండి. 531 00:33:08,655 --> 00:33:12,201 ఉత్తర ఐర్లాండ్ 532 00:33:46,860 --> 00:33:48,946 - మేము స్టీవ్ తో మాట్లాడాము. - డైసీ బాగానే ఉందా? 533 00:33:49,029 --> 00:33:51,281 - ఏం జరుగుతోందో ఆమెకు తెలుసా? - మీరు కలిసి ఉన్న ఇన్నేళ్ళలో, 534 00:33:51,365 --> 00:33:54,409 ఒక నిద్రలేని రాత్రి తర్వాత మీరు లేచి నడిచినట్టు చూడలేదు అన్నాడు. 535 00:33:55,494 --> 00:33:56,495 తను అబద్ధం చెప్పాడు. 536 00:33:58,121 --> 00:34:02,000 మేం విడాకులు తీసుకుంటున్నాం, నా జీవితాన్ని పాడు చేయడానికి స్టీవ్ ఏమైనా చెప్తాడు. 537 00:34:02,084 --> 00:34:04,795 - కానీ పాప కస్టడీ అతడిడే కదా. - లేదు, అది తాత్కాలిక కస్టడీ మాత్రమే. 538 00:34:04,878 --> 00:34:07,130 కానీ నాకు తెలిసి, ఒక తండ్రికి తన బిడ్డ కస్టడీ దక్కడం చాలా అసహజమైన విషయం. 539 00:34:07,214 --> 00:34:08,382 బహుశా అది మీ విషయంలో అయ్యుంటుంది, 540 00:34:08,465 --> 00:34:11,009 కానీ ఇక్కడ, తమ వృత్తిపై దృష్టి పెట్టాలని చూసే మహిళలు ఎక్కువ. 541 00:34:11,092 --> 00:34:12,261 ఏంటి, మేరీల్యాండ్ లోనా? 542 00:34:13,178 --> 00:34:14,179 కాదు. 543 00:34:14,263 --> 00:34:15,514 స్టీవ్ కి కూడా వృత్తి ఉంది. 544 00:34:15,597 --> 00:34:17,474 - లేదు, అది ఉద్యోగం మాత్రమే. - మీకంటే ఎక్కువ సంపాదిస్తాడు కూడా. 545 00:34:17,558 --> 00:34:21,311 నాకంటే చాలామందే ఎక్కువ సంపాదిస్తుంటారు, అంత మాత్రాన నాకు అభద్రతాభావం లేదు. 546 00:34:21,395 --> 00:34:22,771 అది వ్యక్తుల వివేకం మీద ఆధారపడి ఉంటుంది. 547 00:34:23,605 --> 00:34:26,315 తమ సొంత ఆలోచనలు గల మహిళలంటే చాలా మంది మగాళ్లకు నచ్చదు. 548 00:34:26,400 --> 00:34:29,987 మీ విడాకుల పిటిషన్ లో, స్టీవ్ మీరు "లేట్ గా ఇంటికి వస్తారు, 549 00:34:30,070 --> 00:34:32,614 మద్యం మితిమీరి త్రాగుతారు, మీకు ఎవరెవరో మగాళ్ల మెసేజిలు వస్తుంటాయి, 550 00:34:32,697 --> 00:34:35,909 మరియు అస్థిరమైన ప్రవర్తన అన్నీ కలగలిపి మీ దాంపత్య జీవితం మరియు బిడ్డపట్ల 551 00:34:35,993 --> 00:34:38,161 బాధ్యతపై తీవ్ర ప్రభావం పడింది," అన్నారు. 552 00:34:38,996 --> 00:34:40,455 నన్ను ఇబ్బందికి గురి చేయాలని అలా అన్నాడు. 553 00:34:40,539 --> 00:34:43,083 డైసీని అడ్డుపెట్టుకుంటే నన్ను బాధపెట్టవచ్చు అని అతనికి తెలుసు. 554 00:34:43,876 --> 00:34:45,085 దేవుడా, మీ అమ్మకు ఏమైంది? ఏమైంది? 555 00:34:45,168 --> 00:34:46,628 క్లాసు జరుగుతుండగా ఆక్స్ఫర్డ్ లెక్చరర్ అరెస్ట్! 556 00:34:46,712 --> 00:34:48,547 అది ఆమె కాదు. అవును. మెక్ అలిస్టర్ అని వ్రాసారు. 557 00:34:48,630 --> 00:34:50,340 ఒక వీడియో కూడా ఉంది. చూడు... 558 00:34:50,424 --> 00:34:53,760 నేను నా బిడ్డను ఎన్నడూ నిర్లక్ష్యం చేయను. నేను ఏం చేసినా తనకోసమే. 559 00:35:08,650 --> 00:35:09,651 మీ అమ్మ క్రిమినల్ ఆహ్? 560 00:35:09,735 --> 00:35:10,736 నోరు ముయ్యి 561 00:35:10,819 --> 00:35:12,404 ఆమె జైలుకు పోతుందా? కాదు! ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. 562 00:35:12,487 --> 00:35:13,780 ఆమె ఏం చేసింది, డైస్? 563 00:35:13,864 --> 00:35:15,115 హే, పరిస్థితులు మారుతుంటాయి, తెలుసా? 564 00:35:16,074 --> 00:35:18,493 మీరు, స్టీవ్ చిన్నవారై ఉండి ఉంటారు. 565 00:35:19,369 --> 00:35:21,205 అనుకోకుండా పొరపాటు జరిగి తల్లితండ్రులు అయ్యుంటారు. 566 00:35:21,288 --> 00:35:24,166 నా బిడ్డను ఒక పొరపాటు అని ఎట్టిపరిస్థితుల్లో అనొద్దు. 567 00:35:32,090 --> 00:35:34,468 మీ సంసారం విచ్చిన్నమైన తర్వాత మీరు ఇంకెవరితోనైనా ఉంటున్నారా? 568 00:35:34,551 --> 00:35:36,136 సీరియస్ గా ఎవరూ లేరు. ఈ విషయానికి, దానికి సంబంధం... 569 00:35:36,220 --> 00:35:38,138 "సిరీయస్ గా కాకుండా" ఎవరినైనా కలవడానికి ఎక్కడికి వెళ్తుంటారు? 570 00:35:39,473 --> 00:35:42,351 - మీ వద్ద నా ఫోన్ ఉంది. ఒక యాప్ వాడుతున్నా. - ఎక్కువగానే వాడుతున్నారు. 571 00:35:42,434 --> 00:35:44,394 నేనే గనుక ఒక మగాడిని అయ్యుంటే ఈ ప్రశ్నలు అడిగేవారా? 572 00:35:44,478 --> 00:35:46,939 మీరు చివరిగా ఆ యాప్ ఎప్పుడు వాడారు? 573 00:35:47,022 --> 00:35:48,774 పార్క్ మాడిసన్ లో ఆ యాప్ ని వాడారా? 574 00:35:49,733 --> 00:35:51,235 సమయం వృధా చేయలేను అన్నారు కదా. 575 00:35:51,318 --> 00:35:53,362 - వాడారా, టారా? - ఒక వ్యక్తి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. 576 00:35:53,445 --> 00:35:55,280 - మీరు వాడారా? - చెక్ చేసి ఉంటానేమో. 577 00:35:58,200 --> 00:36:00,827 తెరిచాను. కానీ, యాప్ వాడలేదు. 578 00:36:00,911 --> 00:36:03,830 మీరు సెక్స్ కోసం వాడలేదా? లేక ఎవరితోనైనా మాట్లాడడానికి వాడలేదా? 579 00:36:05,332 --> 00:36:06,875 నాకు... నాకు అర్థం కాలేదు. 580 00:36:06,959 --> 00:36:09,503 ఆ యాప్ లో సంపూర్ణమైన ఎన్క్రిప్షన్ ఉన్న కారణంగా 581 00:36:09,586 --> 00:36:13,799 సెక్స్ తో సంబంధం లేని విషయాలను కూడా చాలా చక్కగా చర్చించుకోవడానికి వీలవుతుంది. 582 00:36:13,882 --> 00:36:15,050 అవును కదా? 583 00:36:18,262 --> 00:36:19,429 ఏమో నాకు తెలీదు. 584 00:36:20,138 --> 00:36:21,598 నేను ఆ యాప్ వాడేది సెక్స్ కోసమే. 585 00:36:24,935 --> 00:36:28,355 హైటౌన్, మెర్సెసైడ్ 586 00:37:01,889 --> 00:37:03,223 మీ చిన్న వాడు చిన్నాభిన్నం అవుతాడు 587 00:37:03,307 --> 00:37:05,017 నాకు నీ కాలేయం ప్లేటులో కావాలి 588 00:37:17,905 --> 00:37:18,906 బాగానే ఉన్నావా, మిత్రమా? 589 00:37:56,485 --> 00:38:01,073 లొకేషన్ #047 - హైటౌన్ కెమెరా 590 00:38:01,156 --> 00:38:05,202 గ్రీన్ విచ్ సమయం ఉదయం 6:19 591 00:38:16,672 --> 00:38:18,131 మీరు 30 నిమిషాల్లో వెళ్లిపోతారు. 592 00:38:20,008 --> 00:38:22,761 నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారా చెప్పకపోతే నేను ఇక్కడి నుండి కదిలేది లేదు. 593 00:38:23,554 --> 00:38:24,638 ఏంటి... నిజంగా? 594 00:38:27,182 --> 00:38:29,935 మీ ఫోన్, ఇంకా సోదా చేస్తుండగా తీసుకున్న వస్తువులన్నీ మా దగ్గరే ఉంచుకుంటాం. 595 00:38:30,477 --> 00:38:31,478 ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? 596 00:38:39,319 --> 00:38:40,320 సరే. 597 00:38:47,286 --> 00:38:49,913 బ్లాక్ 1 కారిడార్ 598 00:38:59,173 --> 00:39:02,050 ఎన్.సి.ఏ 599 00:39:29,203 --> 00:39:30,537 మీరు ఇది కచ్చితంగా చేయాలని అనుకుంటున్నారా? 600 00:39:31,830 --> 00:39:33,040 ఇదే నా నిర్ణయం. 601 00:39:33,582 --> 00:39:34,666 వాళ్ళను వదిలేస్తున్నారా? 602 00:39:35,292 --> 00:39:36,293 లేదు. 603 00:39:53,060 --> 00:39:54,061 ట్యాక్సీ! 604 00:39:54,811 --> 00:39:55,938 వాళ్ళను వదలలేదు. 605 00:39:57,648 --> 00:40:00,776 వీళ్ళలో ఎవరికైనా కిడ్నాప్ తో సంబంధం ఉంటే కచ్చితంగా తప్పటడుగు వేస్తారు. 606 00:40:00,859 --> 00:40:03,612 అలా వేసినప్పుడు, మనకి తెలిసిపోతుంది. 607 00:40:23,924 --> 00:40:28,095 సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయి 608 00:40:34,393 --> 00:40:35,727 లైవ్ సీసీటీవీ నిఘా లవ్ ఇన్ - వుడ్ స్ట్రీట్ 609 00:40:41,525 --> 00:40:45,946 సిసిటివి సర్వైలెన్స్ లైవ్ ప్రసారం 610 00:40:47,656 --> 00:40:49,241 పోలీస్ స్టేషన్ ఆదేష్ చోప్రా 611 00:40:49,324 --> 00:40:50,784 టిఎఫ్ఎల్ బస్సు రూట్ 87 612 00:40:50,868 --> 00:40:51,869 గమనిక సీసీటీవీ కెమెరా పని చేస్తోంది 613 00:40:51,952 --> 00:40:55,080 ఉచిత క్యాష్ విత్ డ్రా 614 00:40:55,163 --> 00:40:58,125 సిసిటివి సర్వైలెన్స్ లైవ్ ప్రసారం వుడ్ స్ట్రీట్ బ్రాంచ్ 615 00:40:58,208 --> 00:41:02,045 టిఎఫ్ఎల్ ట్యాక్సీ క్యాబ్ 616 00:41:02,129 --> 00:41:03,338 సీసీటీవీ - బ్లాక్ క్యాబ్ 617 00:41:04,715 --> 00:41:07,384 నాటాలి తొమ్ప్సన్ - బ్లాక్ క్యాబ్ 618 00:41:10,304 --> 00:41:13,056 వాడు సరిగ్గానే అన్నాడు. నువ్వు అలా శబ్దం చేయడం ఆపాలి. 619 00:41:16,602 --> 00:41:21,356 టారా మెక్ అలిస్టర్ నాటాలి తొమ్ప్సన్ - ఆదేష్ చోప్రా 620 00:41:28,071 --> 00:41:31,825 లైమ్ హౌస్ లండన్ 621 00:41:57,643 --> 00:42:01,355 వాషింగ్టన్ డి.సి 622 00:42:04,691 --> 00:42:07,194 ధన్యవాదాలు. రాష్ట్రపతి మరియు అనేక రాయబారుల 623 00:42:07,277 --> 00:42:11,323 పదవులకు సంబంధించి అనేక ధ్రువీకరణ వాదనలను మనం వినబోతున్నాం. 624 00:42:11,406 --> 00:42:14,076 కానీ, నామినేషన్ వేసిన వ్యక్తుల లిస్టును చూసే ముందు, 625 00:42:14,159 --> 00:42:17,829 యుకెలో క్యాథెరిన్ న్యూమ్యాన్ గారిని నియమించే 626 00:42:17,913 --> 00:42:22,292 వాదనను ప్రస్తుతానికి ఆపుతున్నాం అని చెప్పాలనుకుంటున్నాను. 627 00:42:22,376 --> 00:42:24,503 సరే, ఇక కాలిపోర్నియా నుండి వచ్చిన కమిటీ సభ్యునికి 628 00:42:24,586 --> 00:42:26,296 స్టేజీని ఇస్తున్నాను. 629 00:42:26,380 --> 00:42:28,423 ధన్యవాదాలు, సెనెటర్. అలాగే, అందరికీ శుభ సాయంత్రం. 630 00:42:29,091 --> 00:42:31,969 నేను ముందుగా... 631 00:42:36,390 --> 00:42:38,559 నిజం చెప్పు, క్యాథెరిన్, 632 00:42:38,642 --> 00:42:42,521 లేదా ప్రపంచం మొత్తం చూస్తుండగా నీ కొడుకు చనిపోతాడు. 633 00:42:43,146 --> 00:42:44,648 నిజం చెప్పు. 634 00:42:45,649 --> 00:42:48,360 నిజం చెప్పు. 635 00:44:02,434 --> 00:44:04,436 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్