1 00:01:53,906 --> 00:01:56,408 నేను ఎప్పట్నుంచో వేచి చూస్తున్నా. తను రాత్రంతా లోపలే ఉంది. 2 00:01:56,491 --> 00:01:58,785 ఒకసారి కిటికీ బయటకు చూడండి. సూర్యుడు కూడా వచ్చేస్తున్నాడు. 3 00:01:58,869 --> 00:02:00,829 మన్నించాలి. మీరు కూర్చొనే ఉండాలి. 4 00:02:00,913 --> 00:02:02,915 డాక్టర్ ఎక్కడ? ఇంతకీ డాక్టర్ ఎక్కడ? 5 00:02:02,998 --> 00:02:05,626 -నేను అతనితో మాట్లాడాలి. డాక్టర్ ఎక్కడ? -ఆమె వస్తూ ఉంది. 6 00:02:05,709 --> 00:02:08,044 ఒకసారి నా కూతురు, షారొన్ ని చూడనివ్వండి 7 00:02:08,127 --> 00:02:10,047 నేను తనని ఏం జరిగిందో కనుక్కోవాలి, సరేనా? 8 00:02:10,130 --> 00:02:12,007 దయచేసి కూర్చోండి. త్వరలోనే మేము మీకు సాయపడతాం. 9 00:02:12,090 --> 00:02:14,343 మీ సూపర్వైజర్ ఎవరు? ఇది సరైన పని కాదు. 10 00:02:14,426 --> 00:02:15,427 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 11 00:02:15,511 --> 00:02:17,513 -త్వరలోనే వచ్చేస్తాడు. -నాకు నా కూతురిని చూపించండి. 12 00:02:17,596 --> 00:02:20,349 -మేడమ్, నేను అర్థం చేసుకోగలను. -అవునవును. ఓరి నాయనోయ్. 13 00:02:20,432 --> 00:02:22,142 సర్, ఇక్కడికి మీరు రాకూడదు. 14 00:02:42,538 --> 00:02:43,872 మీరు కామెడీ చేస్తున్నారా? 15 00:02:45,415 --> 00:02:48,460 అక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి కదా. వెళ్లి ఏదోక దానిలో కూర్చోండి. 16 00:02:49,378 --> 00:02:50,504 కానీ నేను ఇక్కడ కూర్చున్నాను కదా. 17 00:02:52,881 --> 00:02:56,301 ఇక్కడి నుండి వెళ్లిపో. నాకు మొదులే తల తిరిగిపోతోంది. 18 00:02:56,385 --> 00:02:57,511 అవును, నేను అర్థం చేసుకోగలనులే. 19 00:02:59,054 --> 00:03:00,180 వేచి చూడటం అంటే బుర్ర పగిలిపోయే పని. 20 00:03:01,431 --> 00:03:02,641 నర్సులు ఏమీ చెప్పరు, 21 00:03:02,724 --> 00:03:04,935 డాక్టర్లు అయితే ఏడు గంటలయ్యేదాకా రౌండ్లకు రారు. 22 00:03:06,728 --> 00:03:07,729 దేవుడా. 23 00:03:11,942 --> 00:03:13,110 మీరు ఎవరి కోసం వేచి ఉన్నారు? 24 00:03:16,238 --> 00:03:17,239 నా కూతురి కోసం. 25 00:03:19,533 --> 00:03:20,659 తనకి ఏమైంది? 26 00:03:26,582 --> 00:03:28,125 ముందుగా అత్యవసర కేసులను చూస్తారు. 27 00:03:28,208 --> 00:03:31,086 కాబట్టి, మీ కూతురిని స్పెషలిస్ట్ చూడాలంటే, మీరు చాలా సేపు వేచి ఉండాల్సి వస్తుంది. 28 00:03:32,421 --> 00:03:33,463 నువ్వు డాక్టర్ వా? 29 00:03:33,547 --> 00:03:34,548 లేదు, నేను... 30 00:03:40,971 --> 00:03:42,556 ఇది వరకు నేను కూడా మీలాగే ఇలా వేచి ఉండాల్సి వచ్చింది. 31 00:03:44,099 --> 00:03:45,142 అది... 32 00:03:47,603 --> 00:03:48,979 విషయం తెలీకపోతే పిచ్చెక్కిపోతుంది. 33 00:03:50,314 --> 00:03:52,816 తను బీచ్ కి వెళ్లింది. అసలు తనకి అక్కడ ఏం పని? 34 00:03:55,068 --> 00:03:56,195 మీ కూతురు బీచ్ కి వెళ్లిందా? 35 00:03:56,987 --> 00:03:58,322 పోలీసులు అదే చెప్పారు. 36 00:03:59,281 --> 00:04:01,617 ఆ చెత్త కుక్కని ఇంకెక్కడికైనా తీసుకెళ్లి ఉండవచ్చు కదా. 37 00:04:01,700 --> 00:04:04,453 అది కూడా అర్ధరాత్రి. దేనికి? ఈత కొడదామని వెళ్లిందా ఏంటి? 38 00:04:06,205 --> 00:04:07,789 బహుశా ఏకాంతం కోసం వెళ్లిందేమో. 39 00:04:09,708 --> 00:04:10,876 అందుకే బీచ్ కి వెళ్లిందేమో. 40 00:04:12,377 --> 00:04:13,962 తనకి ఏకాంతం ఎందుకట? 41 00:04:14,463 --> 00:04:16,673 ఎవరో తనని కోసి, అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. 42 00:04:17,341 --> 00:04:18,341 అయ్యయ్యో. 43 00:04:18,841 --> 00:04:20,594 నీ సానుభూతి అక్కర్లేదు. తనేమీ చావట్లేదు. 44 00:04:21,595 --> 00:04:23,639 హేయ్, హేయ్! అలా మొహం చాటేసుకొని వెళ్లిపోవద్దు. 45 00:04:23,722 --> 00:04:25,766 డాక్టర్ ఎక్కడ? చెప్పండి. డాక్టర్ ఎక్కడ? 46 00:04:25,849 --> 00:04:28,477 -తను వస్తూ ఉంది... -అవునా? 47 00:04:28,560 --> 00:04:30,437 -ఆ ముక్క మీరు చెప్పి యుగాలైంది. -మీరు ఆమె వచ్చే దాకా ఆగాలి. 48 00:04:30,521 --> 00:04:33,232 -డాక్టర్ ఎక్కడ? -నాకు తెలుసు. నేను చెప్పినట్టు... 49 00:04:33,315 --> 00:04:36,527 ఇక్కడికి డాక్టర్ వచ్చేదాకా నేను ఎక్కడికీ కదలను. 50 00:04:36,610 --> 00:04:39,029 నేను అస్సలు కదలను. అసలేం జరుగుతోంది ఇక్కడ? 51 00:04:40,864 --> 00:04:43,617 నేను అయిదు గంటల నుండి ఇక్కడ వేచి చూస్తున్నా. ఆమె షిఫ్ట్ ఎప్పుడు అవుతుంది? 52 00:05:31,999 --> 00:05:33,834 ఇక్కడికి ఎలా వచ్చావు, షారొన్? 53 00:05:34,501 --> 00:05:36,712 హేయ్. మీరు అక్కడ ఉండకూడదు. 54 00:05:38,505 --> 00:05:39,756 ఒక గది అనుకొని వేరే గదికి వచ్చా. మన్నించాలి. 55 00:05:42,843 --> 00:05:45,012 ఇక బయలుదేరండి! 56 00:06:18,295 --> 00:06:20,422 లారెన్ బ్యూక్స్ రచించిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 57 00:06:41,026 --> 00:06:44,321 నేను 1987 చికాగో బుల్స్ గణాంకాల కోసం ఎదురు చూస్తున్నాను. అవి రోయికో దగ్గర ఉన్నాయి. 58 00:06:53,330 --> 00:06:55,791 ఒక శవాన్ని బ్రాంజ్విల్ లో కనుగొన్నారు, ఇంకోదాన్ని ఎంగుల్వుడ్ లో కనుగొన్నారు. 59 00:06:55,874 --> 00:06:57,459 ఇప్పటిదాకా దూరంగా దొరికిన శవం అంటే బర్విన్ లో దొరికింది. 60 00:06:57,543 --> 00:06:58,752 ఏడుగురు మహిళలు ఉన్నారు. 61 00:06:58,836 --> 00:07:00,838 ఇరవై ఏళ్ల వ్యవధిలో. 62 00:07:00,921 --> 00:07:02,548 ఇంకా ఎక్కువే ఉండవచ్చు కూడా. 63 00:07:02,631 --> 00:07:04,216 కొంపదీసి నీ సోర్స్, ఒక పోలీసు కాదు కదా. 64 00:07:04,299 --> 00:07:06,343 ఇంకా వాళ్లతో నేను వీటి గురించి మాట్లాడలేదు. 65 00:07:06,426 --> 00:07:07,845 అయితే ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలగుతున్నావు? 66 00:07:10,472 --> 00:07:14,268 జూలియా హత్యకు గురవ్వడానికి కొన్ని వారాల ముందు నుంచీ తనకు ఒకరు పదే పదే కాల్ చేశారు. 67 00:07:14,351 --> 00:07:15,644 అతని మాటలను తను రికార్డ్ చేసింది. 68 00:07:17,312 --> 00:07:19,231 -ఆ టేప్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు... -ఒక్క నిమిషం. 69 00:07:19,314 --> 00:07:21,191 అవి నీ దగ్గర ఉన్నట్టు డిస్ట్రిక్ట్ అటార్నీకి తెలుసా? 70 00:07:21,275 --> 00:07:23,193 ఈ మధ్య ఆధారాలను దొంగిలించే పని కూడా ప్రారంభించామా? 71 00:07:23,277 --> 00:07:26,780 జూలియా రికార్డింగులలో ఉన్న గొంతును నా సోర్స్ గుర్తుపట్టింది. 72 00:07:27,447 --> 00:07:29,575 తనపై దాడి చేసిన వ్యక్తి గొంతే అది. 73 00:07:30,075 --> 00:07:32,077 ఒక్క నిమిషం, నీ సోర్స్ ఒక బాధితురాలా? 74 00:07:32,160 --> 00:07:33,912 దీన్నంతటి గురించి తనే నాకు చెప్పింది. 75 00:07:33,996 --> 00:07:37,165 తన పేరు ఆర్టికల్ లో ఉండటం తనకి ఇష్టం లేదు. అజ్ఞాతంగా కూడా తన ప్రస్తావన తీసుకురాకూడదట. 76 00:07:37,249 --> 00:07:39,918 ఏబీ, నాకు దాడి నుండి బయటపడిన వ్యక్తి పేరు అక్కర్లేదు. 77 00:07:40,919 --> 00:07:44,715 ఆధారాల సేకరణని నేనే చేసి, ఈ మహిళలందరి మధ్య లింక్ ఏంటో కనిపెడతాను. మన దగ్గర ఉన్న సాక్ష్యాలని నిరూపిస్తాను. 78 00:07:44,798 --> 00:07:46,341 నేనొకసారి ఆ ఫైలును చూస్తా. 79 00:07:46,425 --> 00:07:49,094 -ఇన్ని నేరాలు చేసి కూడా తప్పించుకున్నాడు. -అర్థమైంది. 80 00:07:49,178 --> 00:07:51,096 వరద కథనాన్ని ముగించేసి, ఈ విషయంలో డాన్ కి సాయపడండి. 81 00:07:51,180 --> 00:07:52,514 నీ కోసం డేలీ సమావేశాన్ని నేను కవర్ చేస్తాను. 82 00:07:52,598 --> 00:07:54,641 వద్దు. అక్కడ మనం ఉండాల్సిన అవసరం లేదు. 83 00:07:54,725 --> 00:07:58,478 మనం వెళ్లకపోతే, అతను గమనిస్తాడు, ఆ పగ తర్వాత తీర్చుకుంటాడు. 84 00:08:08,989 --> 00:08:11,366 ఇదుగో, సమ్మర్ ఫ్రాన్సిస్ కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ సమాచారాన్ని సంపాదించా. 85 00:08:12,993 --> 00:08:15,662 సమావేశం ఎలా సాగింది? నిన్ను బాగా ఆడుకున్నారా? 86 00:08:15,746 --> 00:08:17,414 బాగానే జరిగింది. చేయాల్సిన పని చాలా ఉంది. 87 00:08:18,290 --> 00:08:21,001 సరే మరి, మనం గతంలో సమ్మర్ హత్యను కవర్ చేశాం. ఒక ఆర్టికల్ కూడా ప్రచురించాం. 88 00:08:21,084 --> 00:08:22,252 మార్కస్ నెగెటివ్స్ ని తీశాడు, 89 00:08:22,336 --> 00:08:24,588 సమ్మర్ లోపల ఉండే దానికి సంబంధించిన ఫోటో కనిపెట్టాడు. 90 00:08:26,798 --> 00:08:28,842 -ఇదిగాక ఇంకేమైనా ఫోటోలు ఉన్నాయా? -లేదు, ఇదే. 91 00:08:31,470 --> 00:08:33,096 ఉదయం నువ్వే మార్కస్ కి చెప్పావా? 92 00:08:33,847 --> 00:08:35,640 -దేని గురించి అంటున్నావు? -అతను సమావేశానికి వచ్చాడు. 93 00:08:38,559 --> 00:08:39,686 అసలు మీ ఇద్దరూ ఏమీ మాట్లాడుకోరా? 94 00:08:41,188 --> 00:08:42,188 చూడు. 95 00:08:42,731 --> 00:08:46,276 ఆడ్లర్ ప్లానిటోరియమ్ లోని ఒక స్టాఫ్ లాకరుకు తాళం చెవి ఇది. 96 00:08:46,360 --> 00:08:49,112 అక్కడ పని చేసే మహిళ ఇలాంటి దాన్నే పోగొట్టుకుంది. 97 00:08:49,196 --> 00:08:50,572 ఇదంతా నువ్వు ఎప్పుడు కనుగొన్నావు? 98 00:08:50,656 --> 00:08:53,283 నిన్న రాత్రి. నేను నీకు కాల్ చేశాను, కానీ నువ్వు ఎత్తలేదు. 99 00:08:53,825 --> 00:08:56,912 సమ్మర్ ఫ్రాన్సిస్ 1972లో చనిపోయింది. ఈమె ఇప్పుడు ఆ ప్లానిటోరియమ్ లో పని చేస్తోందా? 100 00:08:56,995 --> 00:08:59,665 -అవును, కానీ తన తాళం చెవి పోయి రెండు వారాలే అయింది. -అయితే, ఈ రెండు తాళం చెవులు వేర్వేరు. 101 00:09:03,877 --> 00:09:08,131 ప్రధాన సోర్స్ సాయం లేకుండా ఇప్పుడు నేను ఏడు హత్యలను కవర్ చేయాలి. 102 00:09:08,215 --> 00:09:10,759 ఇప్పటికీ నేను నీకు సాయపడగలను. వాళ్ల కుటుంబాలను నేను సంప్రదించగలను. 103 00:09:10,843 --> 00:09:13,220 ఎవరో ఒక మహిళ తన తాళం చెవులని పోయిన వారం పోగొట్టుకుంది, 104 00:09:13,303 --> 00:09:15,973 నువ్వేమో దీనికీ, 20 ఏళ్ళ క్రితం జరిగిన హత్యకు మధ్య సంబంధం ఉందని అంటున్నావు. 105 00:09:16,056 --> 00:09:17,641 అది నాకు ఎలా ఉపయోగపడుతుంది అనుకున్నావో తెలియట్లేదు. 106 00:09:17,724 --> 00:09:22,104 నీకు సాయపడాలనుందా? నాకు మాద్రిగల్ టేపులను తీసుకొని రా. 107 00:09:26,316 --> 00:09:30,696 నువ్వు వెంటనే బయలుదేరాలి, ఎందుకంటే వారెన్ మూడింటికల్లా దుకాణం కట్టేస్తాడు. 108 00:09:43,625 --> 00:09:44,668 అబ్బా. 109 00:09:49,173 --> 00:09:51,300 -హేయ్. -హేయ్. 110 00:09:51,383 --> 00:09:52,885 ఆ ఫ్రాన్సిస్ ఫోటోలు పనికి వచ్చాయా? 111 00:09:53,844 --> 00:09:55,679 మేము పక్కదారి పట్టాం. 112 00:09:56,180 --> 00:09:59,558 అది చాలా పెద్ద కథనం కదా. అందులో చాలా కోణాలు ఉండవచ్చు. 113 00:10:01,310 --> 00:10:03,562 ఇవాళ ఉదయం జరిగిన సమావేశంలో దాని గురించే చర్చించారా ఏంటి? 114 00:10:05,939 --> 00:10:07,774 నువ్వు వెళ్లలేకపోయావు కదా అని నేను వెళ్లాను. 115 00:10:11,904 --> 00:10:12,905 ఎక్కడికి వెళ్తున్నావు? 116 00:10:14,114 --> 00:10:16,241 సౌత్ లూప్ లో ఒకరి దగ్గరి నుండి టేపులను తీసుకురావడానికి వెళ్తున్నా. 117 00:10:16,325 --> 00:10:18,035 -మాద్రిగల్ రికార్డింగులా? -అవును. 118 00:10:18,118 --> 00:10:19,244 నేను కూడా వస్తా. 119 00:10:22,497 --> 00:10:24,208 ఏబీతో జరిగిన సమావేశంలో ఏం జరిగిందో నీకు చెప్తాను. 120 00:10:26,210 --> 00:10:27,419 సరే. 121 00:10:37,930 --> 00:10:39,348 ఆ ఫోటోలో ఉన్న ఆ తాళం చెవి, 122 00:10:39,431 --> 00:10:42,601 ఇతర ఫోటోల నుండి పొరపాటున ఈ ఫోటోలొకి వచ్చే అవకాశం లేదంటావా? 123 00:10:43,143 --> 00:10:46,647 నువ్వు సమ్మర్ ఫ్రాన్సిస్ కి సంబంధించిన నెగెటివ్ ఇచ్చావు కదా, దాని నుండే అది తీసిచ్చాను. 124 00:10:53,946 --> 00:10:55,405 హేయ్. ఏం చేస్తున్నావు? 125 00:10:55,906 --> 00:10:58,450 ఆ మహిళల శవాల ఫోటోలను నా బుర్ర నుండి క్లియర్ చేసేస్తున్నా. 126 00:10:58,534 --> 00:10:59,826 నీ అందమైన ఫోటోలతో నింపేస్తాను. 127 00:11:03,247 --> 00:11:04,414 అంతే, ఇంకొన్ని ఫోజులు ఇవ్వు. 128 00:11:07,084 --> 00:11:09,336 అదరగొడుతున్నావు, బంగారం. 129 00:11:11,839 --> 00:11:13,090 అది సూపర్ గా ఉంది. 130 00:11:13,173 --> 00:11:14,842 ఇంత సమయం వెచ్చించినందుకు థ్యాంక్స్. 131 00:11:15,759 --> 00:11:17,010 ఇప్పుడు నువ్వు మాట్లాడింది లోవర్ సోదరితోనా? 132 00:11:17,094 --> 00:11:20,347 నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలోని వ్యక్తితో మాట్లాడావా? 133 00:11:20,430 --> 00:11:24,309 హా, ఆ గాట్లు మతపరమైనవి కావచ్చు, లేదా మత వ్యతిరేక శక్తులవి కావచ్చు, 134 00:11:24,393 --> 00:11:27,479 లేదా శిలువ ఆకారంలో కోయబోయి అలా కోసుంటాడేమో అన్నాడు. 135 00:11:27,563 --> 00:11:29,356 మరి బాధితుల్లో వస్తువులను పెట్టడం గురించి ఏమన్నాడు? 136 00:11:29,439 --> 00:11:30,440 అసలు దాని అర్థం ఏంటి? 137 00:11:30,524 --> 00:11:33,694 అతనికి సందర్భం కావాలట, ఈ అభిప్రాయాలు అతనివి అని మనం చెప్పకూడదట. 138 00:11:33,777 --> 00:11:35,821 హేయ్, క్యాథరిన్ మూర్ కేసుపై పని చేసిన డిటెక్టివ్, 139 00:11:35,904 --> 00:11:38,031 ఇప్పుడు రిటైర్ అయిపోయింది, కానీ మనకి సాయపడతాను అంటోంది. 140 00:11:38,115 --> 00:11:40,617 -తను కొందరి సాయం తీసుకుంటాను అంది. -కానీ తన ఒరిజినల్ నోట్స్ ని మనకి ఇస్తుందా? 141 00:11:40,701 --> 00:11:42,327 నేను అడిగినా తను కుదరదనే అంటుంది. 142 00:11:43,036 --> 00:11:44,454 -"ట్రిబ్యూన్" నుండి మ్యాటీ కాల్ చేశాడు. -ఎవరు? 143 00:11:44,538 --> 00:11:46,164 కొత్త సిటీ ఎడిటర్ అయిన మ్యాటీ స్పియర్స్. 144 00:11:46,248 --> 00:11:48,041 నువ్వు పోలీసుల లాకర్ రూమ్ వద్దకి వెళ్లావని అతనికి తెలిసింది. 145 00:11:48,625 --> 00:11:49,626 ఆ విషయం వాళ్లకు ఎలా తెలిసింది? 146 00:11:51,420 --> 00:11:53,964 ఆ రిటైర్ అయిన డిటెక్టివ్ కి నువ్వు మిగతా మహిళల పేర్లు ఇచ్చావా? 147 00:11:55,549 --> 00:11:56,550 అబ్బా. 148 00:11:57,301 --> 00:11:59,469 అయితే, నువ్వు కనుగొన్న బాధితులను వాళ్లు కూడా కనుగొని ఉంటారు. 149 00:12:02,639 --> 00:12:03,807 మనం ఈ రాత్రికే ఒక ఆర్టికల్ వేద్దాం. 150 00:12:07,227 --> 00:12:08,228 చూడు... 151 00:12:09,313 --> 00:12:10,522 మనకు మాత్రమే ప్రత్యేకం అని తెలపడానికి. 152 00:12:11,023 --> 00:12:14,193 ప్రతీ బాధితురాలి గురించి రెండు పేరాలు వేద్దాం, ఇంకా కథనం త్వరలో వెల్లడిస్తామని ఆశ పెడదాం. 153 00:12:14,276 --> 00:12:16,904 నీ సోర్స్ ని ప్రస్తావించకపోతే, మామూలు హత్యల మధ్య మనం లింక్ పెట్టినట్టు ఉంటుంది. 154 00:12:16,987 --> 00:12:18,488 వాటిని లింక్ చేయడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. 155 00:12:19,198 --> 00:12:20,490 అతను బాధితులను ఏ విధంగా ఎంచుకున్నాడు, 156 00:12:20,574 --> 00:12:23,076 వాళ్లందరిలో కామన్ గా ఉన్న అంశాలేంటి, వాళ్లలో అతను పెట్టిన వస్తువులు, ఇలా. 157 00:12:23,702 --> 00:12:24,745 ఆ లింక్ ఏంటో నేను కనుక్కోగలను. 158 00:12:26,246 --> 00:12:29,291 నువ్వు ఆ రిటైర్ అయిన డిటెక్టివ్ కి కాల్ చేసి, 159 00:12:29,374 --> 00:12:31,335 కనీసం తన కేసు వివరాలను నిర్ధారించేలా చేయ్. 160 00:12:31,418 --> 00:12:33,837 పోలీసుల నుండి మనకి ఒక స్టేట్మెంట్ కావాలి. 161 00:12:36,548 --> 00:12:38,926 మమ్మల్ని చెరువుకట్ట దగ్గర కలువు. అక్కడికి వచ్చేయ్ నువ్వు. 162 00:12:41,094 --> 00:12:42,346 అది ఇక్కడే ఎక్కడో ఉండాలి. 163 00:12:47,601 --> 00:12:48,936 ఇతగాడికి ఇన్ని కెమెరాలు అవసరమా? 164 00:12:58,445 --> 00:12:59,530 నేరుగా వెనుకకి రండి. 165 00:13:05,786 --> 00:13:07,538 హాయ్. మిమ్మల్ని డాన్ పంపాడా? 166 00:13:08,121 --> 00:13:10,874 -అవును. మేము "సన్-టైమ్స్"లో పని చేస్తున్నాం. -మీకు కావలసినవి అక్కడ ఉన్నాయి. 167 00:13:10,958 --> 00:13:13,544 నేను ఏ శబ్దాలను అయితే తీసేశానో వాటి గురించి రిపోర్టులో రాశాను. 168 00:13:16,922 --> 00:13:18,632 ఇవేనా? థ్యాంక్యూ. 169 00:13:26,139 --> 00:13:28,809 సరే. బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు ఉండేది ఇందులోనే కదా. 170 00:13:28,892 --> 00:13:31,395 -కాస్త దీన్ని ప్లే చేయగలరా? -తప్పకుండా. నేను గంట లెక్కన వసూలు చేస్తాను. 171 00:13:32,396 --> 00:13:33,480 మీకు డబ్బులు డాన్ ఇస్తాడులెండి. 172 00:13:34,231 --> 00:13:35,232 అవును. థ్యాంక్యూ. 173 00:13:40,779 --> 00:13:41,780 నాణ్యత అంత బాగా లేదు. 174 00:13:42,698 --> 00:13:44,950 కాల్స్ ని రికార్డ్ చేయడానికి ఆమె ఆన్సరింగ్ మెషిన్ ని వాడింది. 175 00:13:48,704 --> 00:13:51,373 ఆగస్ట్ 13, 3:03 pm. 176 00:13:51,957 --> 00:13:52,958 హలో? 177 00:13:53,709 --> 00:13:55,919 మొదట్లో, కాల్ చేసి ఎత్తగానే కట్ చేసేవారు. 178 00:13:56,003 --> 00:13:57,004 హలో? 179 00:13:58,338 --> 00:14:00,799 -ఆ శబ్దం విన్నారా? -హా. తుఫాను హెచ్చరిక. 180 00:14:00,883 --> 00:14:02,509 వైమానిక దాడులకు సంబంధించిన సైరన్లలా ఉంది ఆ శబ్దం. 181 00:14:03,385 --> 00:14:04,511 ఏ సేనలో పని చేశారు మీరు? 182 00:14:05,262 --> 00:14:07,055 మొదటి కావల్రీ డివిజన్. ఎ షావ్ వ్యాలీ. 183 00:14:09,183 --> 00:14:12,060 1990. అది ప్లెయిన్ ఫీల్డ్ తుఫాను హెచ్చరిక అయ్యుంటుంది, ఏమంటావు? 184 00:14:13,020 --> 00:14:14,771 ఆ ఫోటోలను తీయడానికి నేను వెళ్లినప్పుడు నీకు మండిపోయింది. 185 00:14:18,275 --> 00:14:20,819 ఆ తుఫాను హెచ్చరికలను నగరమంతా ప్రకటించారు. 186 00:14:20,903 --> 00:14:22,362 కాబట్టి, అతని స్థానాని కనిపెట్టడం కష్టం. 187 00:14:22,446 --> 00:14:23,447 నేను అందులోని శబ్దాలనే వేరు చేశా. 188 00:14:23,530 --> 00:14:24,907 హలో? 189 00:14:25,407 --> 00:14:26,533 నేను పోలీసులకు కాల్ చేశాను. 190 00:14:28,452 --> 00:14:30,204 వాళ్లు వచ్చేసరికి 18 నిమిషాలు పడుతుంది. 191 00:14:31,330 --> 00:14:32,456 వాళ్లు వచ్చి ఉన్నారు. 192 00:14:32,539 --> 00:14:33,999 -లేదు. -అది అతని గొంతేనా? 193 00:14:35,918 --> 00:14:38,045 -అవును. -విషయం ఏంటంటే, నేను... 194 00:14:38,754 --> 00:14:40,464 వాళ్లు వచ్చినప్పుడు నేను నీతోనే ఉన్నాను. 195 00:14:41,673 --> 00:14:43,258 అతను మొదటిసారిగా కాల్ చేసిన ఆడియోను ప్లే చేయగలరా? 196 00:14:44,468 --> 00:14:46,929 -అలాగే. -ప్రతీ క్షణం నీతోనే ఉంటున్నాను. నేను... 197 00:14:49,264 --> 00:14:50,265 హలో? 198 00:14:50,974 --> 00:14:54,228 హలో? ఎందుకు ఇలా చేస్తున్నావు? 199 00:14:56,522 --> 00:14:57,981 అసలు ఎలా చేయగలుగుతున్నావు? 200 00:14:58,065 --> 00:14:59,816 తర్వాత అంతా శ్వాస తీసుకునే శబ్దమే వినిపిస్తుంది. 201 00:14:59,900 --> 00:15:02,319 -ఈ ప్రతిధ్వని ఏంటి? -అది లైన్ వల్ల వస్తుండవచ్చు. 202 00:15:02,402 --> 00:15:05,906 నెట్వర్క్ సమస్యల వల్ల అలా వస్తుంటుంది. వైరింగ్ లోపల నీరు చేరినా కూడా అలా వస్తుంది. 203 00:15:06,406 --> 00:15:08,200 ఒక్క నిమిషం, ప్రతిధ్వనిని, మాటలను వేరు చేస్తా, ఉండండి. 204 00:15:09,409 --> 00:15:10,661 ఇది మొదటిది. 205 00:15:12,913 --> 00:15:14,831 హలో? హలో? 206 00:15:16,083 --> 00:15:17,376 ఎందుకు ఇలా చేస్తున్నావు? 207 00:15:18,293 --> 00:15:19,878 అసలు ఎలా చేయగలుగుతున్నావు? 208 00:15:23,507 --> 00:15:24,675 ఇది ప్రతిధ్వనిది. 209 00:15:25,843 --> 00:15:27,928 హలో? హలో? 210 00:15:28,762 --> 00:15:31,723 ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు ఎలా చేయగలుగుతున్నావు? 211 00:15:33,350 --> 00:15:35,477 ఇది వేరుగా ఉంది. రెండిట్లో తన గొంతు ఒకేలా లేదు. 212 00:15:35,561 --> 00:15:37,563 మొదటిది ఫిల్టర్ చేసినది, అంటే రికార్డ్ చేసినదని అనుకోవచ్చు. 213 00:15:37,646 --> 00:15:39,231 రెండవది, తను ఫోన్లో మాట్లాడినది. 214 00:15:40,899 --> 00:15:44,862 తను మాట్లాడక ముందే, అతను తన రికార్డింగును ప్లే చేస్తున్నాడా? 215 00:15:45,362 --> 00:15:47,489 రెండూ ఒకేసారి ప్లే చేసి చూస్తాను. 216 00:15:49,950 --> 00:15:52,202 హలో? హలో? 217 00:15:53,328 --> 00:15:54,872 ఎందుకు ఇలా చేస్తున్నావు? 218 00:15:56,123 --> 00:15:57,875 అసలు ఎలా చేయగలుగుతున్నావు? 219 00:16:00,419 --> 00:16:02,713 2బీ 220 00:16:53,388 --> 00:16:54,848 ఎవడ్రా నువ్వు? ఏం... 221 00:16:54,932 --> 00:16:56,099 నీకేం కావాలంటే అది తీసుకో! 222 00:16:56,683 --> 00:16:58,810 -ఇక్కడ నీకేం పని? -ఇది నా ఇల్లు. ఏం మాట్లాడుతున్నావు? 223 00:16:58,894 --> 00:17:00,437 ఇక్కడ నీకేం పని? 224 00:17:01,188 --> 00:17:02,189 నేను ఉండేది ఇక్కడే. 225 00:17:02,814 --> 00:17:04,775 నీకేం కావాలి? నీకేం కావాలంటే అది తీసుకెళ్లిపో. 226 00:17:07,444 --> 00:17:08,904 -షారొన్ ఎక్కడ? -ఎవరు? 227 00:17:10,489 --> 00:17:11,656 ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నావు? 228 00:17:11,740 --> 00:17:13,200 -ఏంటి? -ఎప్పటి నుండి ఉంటున్నావు? 229 00:17:13,282 --> 00:17:14,826 ఏమో, సుమారుగా నాలుగేళ్ళ నుండి ఉంటున్నా. 230 00:17:14,910 --> 00:17:18,454 లేదు, ఇది షారొన్ ఇల్లు. నాకు బాగా తెలుసు? తను ఎక్కడ ఉంది? 231 00:17:19,665 --> 00:17:24,044 ఏమో. అసలు షారొన్ ఎవరో నాకు తెలీదు! తను ఎక్కడుందో నాకు తెలీదు. 232 00:17:24,752 --> 00:17:25,796 నీకు ముందు ఇక్కడ ఎవరు ఉండేవాళ్లు? 233 00:17:25,878 --> 00:17:28,632 -ఏంటి? -నీకు ముందు ఇక్కడ ఎవరు ఉండేవాళ్లు? 234 00:17:28,715 --> 00:17:31,760 ఎవరో ఒక ముసలాయన ఉండేవాళ్లు. ఇప్పటికీ అతనికి ఉత్తరాలు వస్తుంటాయి. పంపిద్దామంటే చిరునామా నాకు తెలీదు. 235 00:17:31,844 --> 00:17:33,095 చచ్చిపోయాడు అనుకుంటా. అవి నీకు కావాలా? 236 00:17:33,178 --> 00:17:34,179 నోర్మూయ్! 237 00:17:52,072 --> 00:17:53,657 అది పగిలిందంటే, నువ్వు చస్తావు. 238 00:18:30,903 --> 00:18:31,904 హేయ్, నువ్వు బాగానే ఉన్నావా? 239 00:18:32,779 --> 00:18:34,156 అతను చెప్పింది విన్నావు కదా? 240 00:18:34,239 --> 00:18:35,449 నేను ఏం విన్నానో ఏమో. 241 00:18:36,366 --> 00:18:40,370 ఆమె ఏం చెప్పబోతోందో అతనికి ముందే తెలుసు. తను చెప్పకముందే అతను రికార్డ్ చేసేశాడు. 242 00:18:41,872 --> 00:18:44,249 అలాంటి కాల్స్ నీకు ఎప్పుడూ రాలేదంటావా? 243 00:18:47,753 --> 00:18:49,087 నాకు అది అప్పుడు సరిగ్గా అర్థం కాలేదు. 244 00:18:51,006 --> 00:18:52,841 అప్పుడే "ట్రిబ్యూన్"లో ఉద్యోగంలో చేరాను. 245 00:18:53,800 --> 00:18:55,802 అంటే, అది నీపై జరిగిన దాడి కన్నా చాలా ఏళ్ల ముందు కదా? 246 00:18:55,886 --> 00:18:56,887 అవును. 247 00:18:56,970 --> 00:18:59,598 మొదట్లో ఆఫీసులో ఫోన్లు వచ్చి కట్ అయిపోయేవి... 248 00:18:59,681 --> 00:19:00,682 ఆ తర్వాత? 249 00:19:06,563 --> 00:19:09,483 -నువ్వు ఇలా చేయనక్కర్లేదు. -ఏం చేయనక్కర్లేదు? 250 00:19:09,566 --> 00:19:10,984 నన్ను ప్రశ్నలు అడగనక్కర్లేదు. అది... 251 00:19:11,068 --> 00:19:14,154 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు ముందుగా నాతో చెప్పాలి. 252 00:19:14,238 --> 00:19:17,074 నీకు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నేను సమావేశాలకు వెళ్లాలా, చెప్పు? 253 00:19:18,408 --> 00:19:19,826 మళ్లీ ఎప్పుడైనా అలాంటి కాల్స్ వచ్చాయా? 254 00:19:25,457 --> 00:19:27,960 ఇలా ఉంటుందని నేను అనుకోనేలేదు. 255 00:19:29,461 --> 00:19:30,587 ఇంకెలా ఉంటుంది అనుకున్నావు? 256 00:19:31,255 --> 00:19:33,757 అంటే, ఇది నీకు ఇంకో ఇల్లు లాంటిది అన్నావు కదా. 257 00:19:34,508 --> 00:19:35,676 చాలా పెద్దగా ఉంది. 258 00:19:36,593 --> 00:19:38,512 జనాలు ఉంటే అంత పెద్దగా అనిపించదులే. 259 00:19:39,012 --> 00:19:40,973 నువ్వు ఇక్కడికి వచ్చి తిరుగుతుంటే మీ అమ్మ ఏమీ అనేది కాదా? 260 00:19:41,557 --> 00:19:45,018 తనకు వారానికి మూడు సార్లు అర్ధరాత్రి రెండు గంటలకు షో ఉండేది, 261 00:19:46,270 --> 00:19:49,773 ఆయాను పెట్టుకొనే స్తోమత తనకి లేదు. కాబట్టి, నేను వచ్చేదాన్ని. 262 00:20:04,371 --> 00:20:06,248 హేయ్, దేని కోసం వెతుకుతున్నావు? 263 00:20:10,627 --> 00:20:11,628 కిర్బీ? 264 00:20:14,548 --> 00:20:15,841 ఏం చేస్తున్నావు? 265 00:20:15,924 --> 00:20:18,010 మిగతావన్నీ ఉన్నాయి కాబట్టి, అది కూడా ఇంకా ఇక్కడే ఉండుంటుంది. 266 00:20:26,685 --> 00:20:28,228 అదేం రాగమో అర్థం కావట్లేదు. 267 00:20:28,312 --> 00:20:30,230 అది పాటకు బాగుంటుందిలే. 268 00:20:30,314 --> 00:20:32,608 బాబోయ్, ఇదేమీ చిన్నపిల్లల సంగీతం కాదు. 269 00:20:32,691 --> 00:20:33,692 హేయ్, అమ్మా. 270 00:20:33,775 --> 00:20:34,776 -హేయ్, షారొన్. -హేయ్. 271 00:20:34,860 --> 00:20:37,070 నా గొంతు ఎండిపోయింది. ఇక్కడ ఇంత చల్లగా ఉందేంటి? 272 00:20:37,154 --> 00:20:39,072 శాంపిల్ లో వేరే శబ్దాలు ఉండకూడదు, జనాలు ఉండకూడదు అన్నావు కదా. 273 00:20:41,867 --> 00:20:43,285 నా స్వర పేటిక పాడైపోతుంది. 274 00:20:44,077 --> 00:20:45,537 థాంక్స్, బంగారం. 275 00:20:49,374 --> 00:20:51,001 మీలో ఎవరు చేశారు ఈ పని? 276 00:20:52,002 --> 00:20:54,838 షారొన్ వెళ్లిపోయింది దమ్ము కొట్టడమంటే తనకి ఇష్టం 277 00:20:54,922 --> 00:20:56,548 ఈ పాట లాగే వాళ్లు కూడా మాయమైపోయారు. 278 00:20:57,424 --> 00:20:58,425 ఏంటి? 279 00:20:58,509 --> 00:21:01,345 లెనార్డ్ కొహెన్. నీ దగ్గర ఆ పాటను ఎప్పుడూ పాడుతూనే ఉండేదాన్ని కదా. 280 00:21:03,680 --> 00:21:05,224 బహుశా నీకు ఎవరైనా రహస్య అభిమాని ఉన్నాడేమో. 281 00:21:05,724 --> 00:21:07,100 మరీ తలకు ఎక్కించుకోకు. 282 00:21:07,601 --> 00:21:09,144 ఎందుకంత చికాకుగా ఉన్నావు? 283 00:21:11,188 --> 00:21:14,107 టామీ టచ్ అండ్ గోకి వెళ్లి వీ కి ఒక టేప్ ఇచ్చాడు. 284 00:21:15,067 --> 00:21:17,277 అంటే, వాళ్లు మరీ అంత ఎక్కువేమీ ఇవ్వలేదు... 285 00:21:17,361 --> 00:21:20,864 కానీ వాళ్లు ప్రమోషనల్ వీడియోకు అయ్యే ఖర్చును, పంపిణీ ఖర్చును భరిస్తారు, ఇంకా... 286 00:21:21,823 --> 00:21:23,367 లాభాల్లో సగం సగం పంచుకుంటాం. 287 00:21:23,825 --> 00:21:26,203 మంచిదేలే. నన్ను ఉండమంటావా? 288 00:21:27,246 --> 00:21:30,541 ఆఫీసులో నువ్వు ఇరగదీసి గడిపే ఖాళీ సమయాన్ని చెడగొట్టాలని నాకు లేదు. 289 00:21:30,624 --> 00:21:32,292 అబ్బా, ఇక ఆపుతావా! 290 00:21:32,960 --> 00:21:34,253 నేను పత్రికలో పని చేస్తున్నా. అది... 291 00:21:34,336 --> 00:21:35,796 వీడున్నాడే! 292 00:21:35,879 --> 00:21:40,300 భూమి పుట్టినప్పటి నుండి గిటార్ వాయిస్తున్నాడు, కానీ డిలే పెడల్ ని ఎలా వాయించాలో ఇప్పటికీ తెలీదు. 293 00:21:41,260 --> 00:21:43,971 -నువ్వు నా కన్నా బాగా వాయించగలవా ఏంటి? -అవును. 294 00:21:44,471 --> 00:21:45,639 షారొన్... 295 00:21:45,722 --> 00:21:50,227 షారొన్, నువ్వు మీ కంపెనీలో అంచెలంచెలుగా ఎదిగిపోవాలనుకుంటున్నావని తెలుసు, కానీ... 296 00:21:50,310 --> 00:21:52,062 నేనెక్కడో ఎడారిలో ఉన్నట్టు ఆ శబ్దం ఏంటి? 297 00:21:52,145 --> 00:21:53,355 నువ్వే కదా "మాంస్టర్ రివెర్బ్" అన్నావు. 298 00:21:53,438 --> 00:21:55,941 అంటే, పెద్దగా ఉండాలని, అర్థం కాకుండా ఉండాలని కాదు. 299 00:21:56,942 --> 00:21:58,610 ఫోన్ ఎత్తవా? ఇప్పుడు మూసేశామని చెప్పేయ్. 300 00:21:59,194 --> 00:22:01,697 -ఇప్పటికి కూడా నేనే చెప్పాలా? -నేను పనిలో ఉన్నాను కదా... 301 00:22:01,780 --> 00:22:04,741 మిక్స్ లో నీ గొంతు సన్నగా ఉన్నట్టైనా ఉంటుంది, లేదా స్పష్టంగా ఉన్నట్టైనా ఉంటుంది. 302 00:22:04,825 --> 00:22:07,244 -నా మైక్రోఫోన్ ని ఆపేయ్ రా మగడా. -అవి రెండూ కావాలంటే కుదరదు. 303 00:22:07,327 --> 00:22:09,162 -నా మైకును ఆపేయ్ సామీ. -రెండూ కావాలంటే ఎలా! 304 00:22:09,246 --> 00:22:11,164 హేయ్, సిడ్స్. ఇప్పుడు మూసివేశాం. 305 00:22:11,248 --> 00:22:12,791 బాబోయ్. సంగీతాన్ని ఆపండి ముందు. 306 00:22:18,714 --> 00:22:20,382 అయ్యబాబోయ్! 307 00:22:20,883 --> 00:22:22,342 అయ్యబాబోయ్! 308 00:22:24,636 --> 00:22:27,181 అంతే. అంతే. ఇంకా. ఇంకా! 309 00:22:28,265 --> 00:22:29,266 ఏంటి? 310 00:22:31,977 --> 00:22:33,061 ముందే చెప్పా కదా. 311 00:22:33,145 --> 00:22:35,314 షారొన్! ఇక్కడికి రా. 312 00:22:35,397 --> 00:22:36,982 ముందే చెప్పా కదా. 313 00:22:37,065 --> 00:22:40,319 షారొన్! ఇక్కడికి రా. ఇంకో ట్యూబ్ ఆంప్లిఫయర్ కావాలి. 314 00:22:55,751 --> 00:22:59,546 నాకు కూడా జూలియాకి జరిగినట్టే జరిగింది. అతను ఇక్కడికి వచ్చాడు. 315 00:23:03,133 --> 00:23:06,136 నీకు మొదట్లో కాల్స్ వచ్చినప్పుడు, నువ్వు రేచల్ కి చెప్పలేదా? 316 00:23:07,888 --> 00:23:11,433 ఏమని చెప్పమంటావు? నేనొక పిచ్చిదాన్ని అనుకుంటారు. 317 00:23:12,017 --> 00:23:16,396 కొంత కాలం తర్వాత కాల్స్ ఆగిపోయాయి. కానీ వాడు ఆగలేదు. కాచుకొని కూర్చున్నాడంతే. 318 00:23:19,816 --> 00:23:21,401 కానీ ఈ పని వాడిదే అన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. 319 00:23:26,406 --> 00:23:28,075 క్యాథరిన్ ఒంటరిగా వెళ్లేది కాదు. 320 00:23:28,158 --> 00:23:29,952 నేను కూడా తనతో పాటు ఇంటింటికీ వెళ్ళేదాన్ని. 321 00:23:30,035 --> 00:23:33,247 గంటకు 20 ఇళ్ళకు వెళ్లాలనుకున్నాం. చాలా ప్రాంతాన్ని కవర్ చేయగలిగాం. 322 00:23:33,747 --> 00:23:35,415 అది మేయర్ వాషింగ్టన్ మొదటి ప్రచారం కదా? 323 00:23:35,499 --> 00:23:36,333 అవును. 324 00:23:36,416 --> 00:23:39,419 తనకు రాజకీయాలంటే ఆసక్తి ఉండేదా? ఏ ప్రచారాల్లో అయినా పాల్గొనిందా? 325 00:23:40,587 --> 00:23:42,840 లేదు. ఆన్ కి వేరే విషయాలంటే ఆసక్తి ఉండేది. 326 00:23:42,923 --> 00:23:45,259 తన కుటుంబం గురించి. నా గురించి. తన చుట్టూ ఉన్నవారి గురించి. 327 00:23:45,884 --> 00:23:47,761 మార్గొట్ కి మంచి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. 328 00:23:47,845 --> 00:23:49,471 అతను కార్పెంటర్స్ లోకల్ 13 యూనియన్ మనిషి. 329 00:23:49,555 --> 00:23:51,557 తను ఒంటరిగా కాదా ఉండేది? 330 00:23:51,640 --> 00:23:54,393 లేదు, వాళ్లిద్దరూ, ఇంకా ఒక చిన్న పాప ఉండేది. 331 00:23:54,935 --> 00:23:57,062 ఆ పాప పేరు బోనియో, బెట్టీయో ఏదో ఉండేది. 332 00:23:57,145 --> 00:23:58,355 తనకి కూతురు కూడా ఉందా? 333 00:23:58,438 --> 00:24:00,357 కేరన్ పిల్లల ప్రస్తావన తెచ్చేది కాదు. 334 00:24:01,066 --> 00:24:05,487 తను సంగీతం కోర్సు చేసేది, కానీ నేను జబ్బుపడినప్పుడు నర్సింగ్ కి మారింది. 335 00:24:08,448 --> 00:24:11,827 తను ప్రొవిడెంట్ ఆసుపత్రిలో పని చేసేది అనుకుంటా. 336 00:24:11,910 --> 00:24:12,911 సరే. 337 00:24:12,995 --> 00:24:16,999 తనకి 1985లో రియల్ ఎస్టేట్ లైసెన్స్ వచ్చిందా? 338 00:24:17,082 --> 00:24:18,458 అవును, సరిగ్గా తనని చంపేసే ముందు. 339 00:24:18,542 --> 00:24:20,377 సరే. తను దక్షిణ ప్రాంతంలోని ఇళ్లను కూడా చూపేదా? 340 00:24:20,460 --> 00:24:21,545 లేదు. మేం ఆండర్సన్విల్ లో ఉండేవాళ్ళం. 341 00:24:21,628 --> 00:24:23,797 వేసవంతా దక్షిణ ప్రాంతంలోనే ప్రచారం చేశాం. 342 00:24:23,881 --> 00:24:28,177 ఏ ప్రాంతాలు? ఎంగుల్వుడ్, బ్రాంజ్విల్ లో ఏమైనా చేశారా? 343 00:24:28,260 --> 00:24:29,845 లేదు, కేవలం వుడ్ లాన్ లోనే. 344 00:24:29,928 --> 00:24:31,680 తనకి ఎప్పుడూ మిమ్మల్ని చూసుకోవడం, 345 00:24:31,763 --> 00:24:33,849 ఇంకా ఆసుపత్రిలోనే సరిపోయేది కదా? 346 00:24:33,932 --> 00:24:36,768 తను ఇంకేమీ పట్టించుకోనేది కాదు. తనకు ఇంట్లో ఉండటం చాలా ఇష్టం. 347 00:24:36,852 --> 00:24:38,729 వాళ్లకి పెళ్లి కాలేదు. అది మాత్రం నాకు బాగా తెలుసు. 348 00:24:38,812 --> 00:24:40,814 అప్పట్లో అది చాలా పెద్ద విషయం. 349 00:24:40,898 --> 00:24:43,650 ఈ మహిళల్లో ఎవరైనా ముందుకు వచ్చారా? 350 00:24:43,734 --> 00:24:45,694 -మన్నించాలి. వీళ్లలో ఒక్కరు కూడా నాకు తెలీదు. -ఏమో మరి. 351 00:24:45,777 --> 00:24:48,864 బహుశా వీళ్లని తను చర్చిలో, బారులో లేదా క్లబ్బులో కలిసిందేమో? 352 00:24:49,990 --> 00:24:52,201 వీళ్లలో ఎవరైనా తనకి తెలుసా? 353 00:24:52,284 --> 00:24:53,493 ...వీళ్లలో ఎవరైనా తెలుసా? 354 00:24:53,577 --> 00:24:54,828 వీళ్లలో ఎవరైనా తెలుసా? 355 00:24:54,912 --> 00:24:56,038 వీళ్లలో ఎవరైనా తెలుసా? 356 00:24:56,622 --> 00:24:58,373 మీకేం కావాలో నాకు తెలియట్లేదు. 357 00:25:13,555 --> 00:25:15,474 మీరు కెన్వుడ్ లో సమ్మర్ తో ఉండేవాళ్లా? 358 00:25:16,350 --> 00:25:18,727 మీ ఉద్దేశం, ఆ స్థాయి నుండి నేను ఈ స్థాయికి ఎలా ఎదిగాను అనా? 359 00:25:19,228 --> 00:25:21,897 నేను పరువు నష్టాల కేసులు చూసే లాయరుని. అమెరికాలో అలాంటి కేసులకు కొదవే ఉండదు. 360 00:25:23,857 --> 00:25:25,901 మీరిద్దరూ కలుసుకుంది అలాగేనా? అంటే లా కాలేజీలోనేనా? 361 00:25:26,401 --> 00:25:28,737 పార్టీ చేసుకుంటున్నప్పుడు కలిశాం. అప్పుడు మా వయస్సు 20 ఏళ్లు. 362 00:25:30,364 --> 00:25:33,534 అంత చిన్న వయస్సులోనే మీ రూమ్ మేట్ దూరమవ్వడం మిమ్మల్ని బాగా బాధకి గురి చేసి ఉంటుంది. 363 00:25:34,243 --> 00:25:36,870 రూమ్ మేట్? మీకు పోలీసులు అలా చెప్పారా? 364 00:25:40,666 --> 00:25:41,959 వాళ్లు సగం చూస్తారు, సగం చూడరు, కదా? 365 00:25:44,461 --> 00:25:49,758 మీ ఇద్దరూ వీళ్ళలో ఎవరినైనా కలిశారా? 366 00:25:50,259 --> 00:25:52,427 సమ్మర్ ఫ్రాన్సిస్ - విల్లీ రోస్ మార్గొట్ జెల్ - జూలియా మాద్రిగల్ 367 00:25:52,886 --> 00:25:54,596 నాకు గుర్తు రావట్లేదు. తను కలిసిందేమో. 368 00:25:55,097 --> 00:25:57,599 సరిగ్గా ఆ సంఘటన జరగడానికి తనలో చాలా మార్పు వచ్చింది. 369 00:25:59,017 --> 00:26:00,227 అంటే ఎలా? 370 00:26:00,310 --> 00:26:02,271 నిశ్శబ్దంగా, ఒంటరిగా ఉండేది. 371 00:26:02,855 --> 00:26:04,022 ఎందుకో మీకు తెలుసా? 372 00:26:04,773 --> 00:26:09,278 వేరెవరితోనైనా సంబంధం పెట్టుకుందేమో అనుకున్నా, కానీ నేను అడగలేదు. 373 00:26:09,361 --> 00:26:12,364 నేను మరీ ఎక్కువగా అడిగితే, తను నాతో విడిపోతుందేమో అనుకున్నా. 374 00:26:13,115 --> 00:26:18,245 కానీ తను ఏదైనా పేరు గానీ, ఏదైనా చోటు గానీ చెప్పిందా? 375 00:26:18,328 --> 00:26:19,454 అలాంటివేమీ చెప్పలేదా? 376 00:26:21,415 --> 00:26:23,667 నా ఆలోచనలు మేము ఎక్కడ తప్పటడుగు వేశాం అనే దాని చుట్టూనే ఉండేవి. 377 00:26:23,750 --> 00:26:26,170 వెళ్లకూడదని పార్టీలకు వెళ్లాం, తెలుసుకోకూడని వ్యక్తులతో పరిచయం పెంచుకున్నాం. 378 00:26:26,253 --> 00:26:27,504 అలాంటివి చాలా ఉన్నాయి. 379 00:26:27,588 --> 00:26:30,632 అయినా కానీ, నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. 380 00:26:34,303 --> 00:26:35,304 నేను కొన్ని ఫోటోలు ఉంచుకున్నాను. 381 00:26:36,388 --> 00:26:38,724 తను ఎంత అందంగా ఉండేదో మీరే చూడండి. 382 00:26:48,650 --> 00:26:51,320 మేము రెండు మూడు వేసవి కాలాలు సాగాటక్ లో గడిపాం. 383 00:26:52,446 --> 00:26:57,701 అవును. వాటర్ కలర్ పెయింటింగ్ క్లాసులకు వెళ్లాం. ఏవేవో చిన్నా చితకావి చేశాం. 384 00:26:57,784 --> 00:26:59,661 కెన్వుడ్ లో ఉండటం కన్నా అక్కడ ఉండటమే తనకి నచ్చింది. 385 00:27:01,705 --> 00:27:02,789 నేను చూస్తే మీకేమీ అభ్యంతరం... 386 00:27:12,299 --> 00:27:14,218 ఏదో పుట్టినరోజు పార్టీకీ వాళ్ల బామ్మ తనకి అది ఇచ్చింది. 387 00:27:19,723 --> 00:27:21,183 -ఏమైంది? -ఒక్క నిమిషం. 388 00:27:33,779 --> 00:27:34,905 ఇది సమ్మర్ దా? 389 00:27:36,782 --> 00:27:39,826 అవును. ఇది కూడా సెట్ లోదే. ఇది మీకు ఎక్కడిది? 390 00:27:40,994 --> 00:27:43,872 ఈ మహిళ ఎవరో మీకు తెలుసా? సమ్మర్ కి తెలుసా? 391 00:27:45,290 --> 00:27:47,459 తెలీదు. ఎందుకు? 392 00:27:52,840 --> 00:27:54,883 సిడ్స్ గురించి డాన్ కి చెప్తావా? 393 00:27:56,051 --> 00:27:57,052 చెప్పవద్దు అంటావా? 394 00:27:58,220 --> 00:28:01,139 లేదు, అది కూడా అతని పనికరాని ఆర్టికల్స్ లో భాగం అయిపోతుంది. 395 00:28:02,891 --> 00:28:04,643 హేయ్, హేయ్. రాత్రంతా పని చేస్తున్నారా ఏంటి? 396 00:28:04,726 --> 00:28:06,436 హా, డాన్ యొక్క పరిష్కృతం కాని హత్యల కేసుల గురించి ప్రచురిస్తున్నాం. 397 00:28:07,020 --> 00:28:08,897 -ఈరాత్రేనా? -కిర్బీ, ఆగు. 398 00:28:09,690 --> 00:28:11,525 బాబోయ్. తను చాలా క్లిప్స్ ని తీసి పెట్టాలి. 399 00:28:11,608 --> 00:28:13,485 అప్పుడే ఎలా ముద్రించగలుగుతున్నావు? 400 00:28:13,569 --> 00:28:16,780 ఏమైపోయావు. నువ్వు వెళ్లి ఆరు గంటలైంది. ఇటు రా. 401 00:28:20,868 --> 00:28:23,579 అయితే, ఇది... 402 00:28:25,873 --> 00:28:27,374 సమ్మర్ ఫ్రాన్సిస్ ది. 403 00:28:30,502 --> 00:28:33,630 కానీ ఇది మార్గొట్ జెల్ దగ్గర ఉండింది. 404 00:28:41,889 --> 00:28:44,308 వాడు అద్దాన్ని ఒకరి దగ్గర తీసుకొని ఇంకొకరి దగ్గర పెట్టాడు. 405 00:28:44,808 --> 00:28:47,352 ఈ మహిళలు ఒకరికొకరు తెలీదు. 406 00:28:47,978 --> 00:28:50,022 వీళ్లలో కామన్ అంశాలు ఏవీ లేవు. 407 00:28:50,105 --> 00:28:51,773 వీళ్ళందరి మధ్య లింక్ అతనే. 408 00:28:54,902 --> 00:28:57,196 విల్లీ రోస్ లో పిన్ పెట్టాడు. 409 00:29:00,908 --> 00:29:06,079 నన్ను చూడనివ్వు. ఇది నర్సులు పెట్టుకొనే పిన్. 410 00:29:07,956 --> 00:29:09,374 కేరన్ ప్రొవిడెంట్ ఆసుపత్రిలో పని చేసేది. 411 00:29:09,958 --> 00:29:12,044 దీన్ని కేరన్ దగ్గరి నుండి తీసుకొని విల్లీలో పెట్టాడు. 412 00:29:14,254 --> 00:29:15,464 మరి కేరన్ లో ఏం పెట్టాడు? 413 00:29:16,381 --> 00:29:17,424 ...నిశ్శబ్దం మార్మోగిపోవాలి 414 00:29:18,967 --> 00:29:21,261 క్యాథరిన్ మూర్. తను ఎవరి ప్రచారంలో పాల్గొంది? 415 00:29:22,179 --> 00:29:23,597 హెరోల్డ్ వాషింగ్టన్. 416 00:29:24,640 --> 00:29:26,433 -హేయ్, జిమ్మీ. -ఏంటి? 417 00:29:26,517 --> 00:29:28,352 హెరోల్డ్ వాషింగ్టన్ ప్రచార నినాదం ఏంటి? 418 00:29:29,520 --> 00:29:30,687 "నిశ్శబ్దం మార్మోగిపోవాలి." 419 00:29:35,317 --> 00:29:37,402 ఇది క్యాథరిన్ ది. 420 00:29:37,986 --> 00:29:39,947 జూలియా, జూలియా. తను సామాజిక కార్యకర్త కదా. 421 00:29:40,030 --> 00:29:43,116 ఇంకెవరివైనా గుర్తింపులు తెలిశాయా? 422 00:29:43,617 --> 00:29:44,701 క్యాథలిక్, కదా? 423 00:29:45,744 --> 00:29:47,621 తను జెఫెర్సన్ పార్కులో ఉండేది కనుక అది నిజమే అయ్యుండవచ్చు. 424 00:29:47,704 --> 00:29:50,499 ఆన్ లోవర్ దగ్గర ఉండిన డివోషనల్ కార్డు తనదే అయ్యుండవచ్చు. 425 00:29:54,211 --> 00:29:58,298 ఆన్ 1985లో చనిపోయింది, జూలియా 1990లో చనిపోయింది. 426 00:29:58,382 --> 00:30:01,385 అంటే, ఆన్ దగ్గర కార్డును 1985లోనే తీసుకొని ఉండాలి. 427 00:30:01,468 --> 00:30:04,346 కానీ అతను జూలియాను అయిదేళ్ల తర్వాత చంపాడు. 428 00:30:06,431 --> 00:30:08,016 అన్నేళ్లు ఏం చేశాడు? 429 00:30:08,517 --> 00:30:09,852 సామాజిక కార్యకర్త జూలియా మాద్రిగల్, 24, కనబడుట లేదు 430 00:30:09,935 --> 00:30:11,979 అతను మమ్మల్నే గమనిస్తూ ఉన్నాడు, కొన్ని సార్లు సంవత్సరాల పాటు. 431 00:30:12,062 --> 00:30:14,022 అతను కావాలనుకుంటే తప్ప మాకు అతని ఉనికి కూడా తెలీలేదు. 432 00:30:14,106 --> 00:30:15,524 అతని పనులు ఎవరూ ఎలా గమనించలేకపోయారు? 433 00:30:15,607 --> 00:30:18,777 ఎందుకంటే అతను ఎవరిని పడితే వారిని ఎంచుకున్నారు. ఒకే చోట ఉండేవాడు కాదు. దూరం వహించాడు. 434 00:30:18,861 --> 00:30:21,947 అది నిజం కాదు. అతను మమ్మల్ని చాలా దగ్గరి నుండి గమనించాడు, మా గురించి అతనికి అన్నీ తెలుసు. 435 00:30:22,531 --> 00:30:24,950 -ఏం తెలుసు? -ముందు మనకి ఉన్న సమాచారాన్ని ముద్రిద్దాం. 436 00:30:25,033 --> 00:30:27,828 జూలియాతో మొదలుపెడదాం. ఇప్పటిదాకా మన ప్రధాన సబ్జెక్ట్ తనే కదా. 437 00:30:32,416 --> 00:30:36,128 మీరు నాతో మొదలుపెట్టండి. నేను మీకు నేను అనుభవించిన గాథను చెప్తాను. 438 00:30:36,211 --> 00:30:39,006 నా పోలీసు రిపోర్ట్, ఆసుపత్రి ఫోటోలు, ఇంకా ఏం కావాలంటే అది తీసుకోండి. 439 00:30:41,717 --> 00:30:44,720 అవన్నీ చేర్చితే, నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. 440 00:30:44,803 --> 00:30:45,804 నాకు తెలుసు. 441 00:30:48,140 --> 00:30:51,894 బాగా ఆలోచించుకొనే అంటున్నావా? ఇప్పుడు ఉన్నదాంతో ఆర్టికల్ చేయగలం. 442 00:30:52,561 --> 00:30:57,024 నన్ను చేర్చితే కథనం ఇంకా బాగుంటుంది. నాకు కూడా అదే కావాలి. 443 00:30:58,901 --> 00:31:00,402 పావెల్ విచారణ ముగింపు దశకు వచ్చేసింది. 444 00:31:00,485 --> 00:31:03,488 మనం పోలీసుల వద్దకు వెళ్లి వాళ్ళకి కామెంట్ చేయడానికి ఓ అవకాశం ఇవ్వాలి. 445 00:31:11,121 --> 00:31:12,414 పద, డాన్. 446 00:31:29,223 --> 00:31:33,060 పద. మీడియా సమావేశానికి ముందే మనం చేరుకోవాలి. 447 00:31:39,316 --> 00:31:40,317 ఏమైంది? 448 00:31:40,400 --> 00:31:42,819 ప్లానిటోరియమ్ ఉద్యోగినికి చెందిన తాళం చెవి. 449 00:31:42,903 --> 00:31:45,405 దాన్ని పోగొట్టుకున్న మహిళతో నేను మాట్లాడి, ఈ విషయాలన్నీ చెప్పాలి. 450 00:31:45,489 --> 00:31:46,823 తనకి కూడా లింక్ ఉందంటావా? 451 00:31:47,699 --> 00:31:49,535 వాడు ఆమె తాళంచెవిని తీసుకున్నాడు. ఖచ్చితంగా లింక్ ఉంటుంది. 452 00:31:52,621 --> 00:31:56,124 అవసరమైతే, తనకి ఈ కేసు వివరాలని చూపు. 453 00:31:56,208 --> 00:31:57,209 సరే. 454 00:32:28,949 --> 00:32:29,950 హలో? 455 00:32:30,450 --> 00:32:33,412 నా పేరు కిర్బీ మాజ్రాచీ. మీరు పోగొట్టుకొన్న కీ చెయిన్ గురించి అడిగిన మనిషిని. 456 00:32:33,912 --> 00:32:35,873 సరే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? 457 00:32:37,291 --> 00:32:40,586 మీ తాళం చెవి హత్యకు గురైన మహిళ వద్ద దొరికింది. 458 00:32:41,587 --> 00:32:43,881 నేను మీకు చూపిన ఫోటో క్రైమ్ సీన్ లోది. 459 00:33:00,397 --> 00:33:01,899 నన్ను లోపలికి రానిచ్చినందుకు థ్యాంక్స్. 460 00:33:10,616 --> 00:33:14,536 ఫోన్ చేసి కట్ చేయడాలు, విచిత్రమైన కాల్స్ అలాంటివేవీ నాకు ఎదురుకాలేదు. 461 00:33:14,620 --> 00:33:17,915 -చాలా ఏళ్ల క్రితం కూడానా? -అవును. ఇప్పటిదాకా అసలు జరగనేలేదు. 462 00:33:19,082 --> 00:33:20,292 ఒకసారి బాగా ఆలోచించి చెప్పండి. 463 00:33:20,375 --> 00:33:23,712 ఫోన్ కాల్స్ చేసే కామాంధుడు నా ఇంటి బయటే ఉంటే నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. 464 00:33:24,296 --> 00:33:27,633 నాకు తెలీలేదు. నాపై కూడా అదే వ్యక్తి దాడి చేశాడు. 465 00:33:33,722 --> 00:33:34,973 అయ్యయ్యో. 466 00:33:35,766 --> 00:33:39,019 నన్ను చాలా ఏళ్లుగా గమనిస్తూనే ఉన్నాడు. నాకు తెలీను కూడా తెలీలేదు. 467 00:33:39,811 --> 00:33:41,522 కానీ నేను మీలాంటి దాన్ని కాదు కదా. 468 00:33:42,189 --> 00:33:46,151 అయితే, మీ తాళం చెవి ఒక చనిపోయిన మహిళ శరీరం లోపల ఎందుకు ఉందంటారు? 469 00:33:47,986 --> 00:33:50,614 కానీ ఈ ఫోటో 20 ఏళ్ల కిందటిది అన్నారు కదా. 470 00:33:54,076 --> 00:33:56,245 వీటిని పోయిన ఏడాదే చేశారంటారా? 471 00:33:56,328 --> 00:33:59,831 అవును. హబుల్ జ్యూపిటర్ మొదటి ఫోటోని పంపింది అప్పుడే. 472 00:33:59,915 --> 00:34:00,958 మేము ఆ ఫోటోలన్నింటినీ ప్రదర్శించాం. 473 00:34:02,334 --> 00:34:04,086 చూడండి, మీరు నన్ను ఏం చేయమంటున్నారో అర్థం కావట్లేదు. 474 00:34:04,169 --> 00:34:09,507 మీ కుటుంబంతో, సన్నిహితులతోనే ఉండండి. ఒంటరిగా బయటకు వెళ్లకండి. బ్యాగులో కత్తి పెట్టుకోండి. 475 00:34:13,971 --> 00:34:15,472 మన్నించాలి. నేను ఆఫీసుకు వెళ్లాలి. 476 00:34:18,016 --> 00:34:20,185 -నేను మిడ్ నైట్ షోని కవర్ చేస్తున్నా, కాబట్టి... -అలాగే. 477 00:34:32,489 --> 00:34:34,032 ఈ రాత్రి ఏమీ కనిపించదు. 478 00:34:34,699 --> 00:34:36,827 మీ తాళం చెవి ఎలా పోయిందో మీరు కనిపెట్టాలి. 479 00:34:39,121 --> 00:34:40,121 నాది ఇంకా నా దగ్గరే ఉంది. 480 00:34:43,250 --> 00:34:47,462 అతను ఇతర మహిళల్లో ఏదోక వస్తువు ఉంచాడు. మరి మీలో ఏం పెట్టాడు? 481 00:34:48,630 --> 00:34:49,672 ఒక అగ్గి పెట్టె. 482 00:34:51,216 --> 00:34:52,217 ఎవరిది అది? 483 00:34:53,510 --> 00:34:54,636 ఏమో. 484 00:34:55,469 --> 00:34:57,264 అది ఒక బార్ కి చెందినది, కానీ ఆ బార్ అస్సలు లేనే లేదు. 485 00:34:59,892 --> 00:35:02,186 ఇప్పటిదాకా జరగలేదంటే ఇకపై జరగదని కాదు. 486 00:35:02,811 --> 00:35:05,856 అర్థం కావాలంటే, మనం దాన్ని కొన్నిసార్లు నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. 487 00:35:05,939 --> 00:35:08,901 మీకు అర్థమైతే, నాకు కాల్ చేయండి. 488 00:35:23,790 --> 00:35:25,751 -నాకు ఎర్రది ఇస్తారా? -అయిదు డాలర్లు. 489 00:35:48,815 --> 00:35:50,067 బతికి బయటపడిన ఏకైక మహిళ తన కథను పంచుకుంది 490 00:35:50,150 --> 00:35:51,860 చికాగో సన్-టైమ్స్ ఇరవై ఏళ్ల వ్యవధిలో ఎనిమిది హత్యలు 491 00:35:53,570 --> 00:35:54,821 చికాగో హంతకుడు చంపిన, అందరూ మర్చిపోయిన మహిళలు 492 00:36:32,150 --> 00:36:34,486 లాండ్రీ ల్యాండ్ 493 00:37:44,181 --> 00:37:46,350 బీ హ్యాపీ బార్ 494 00:37:50,979 --> 00:37:52,481 నువ్వు ఏదో తేడాగా ఉన్నావు. 495 00:37:56,485 --> 00:37:57,778 నీ జుట్టుకు ఏమైంది? 496 00:37:59,863 --> 00:38:04,535 మీ ఇంటికి వెళ్లా. అక్కడ వేరెవరో ఉన్నారు. 497 00:38:06,453 --> 00:38:07,913 -నువ్వు ఎవరో నాకు... -ఇల్లు ఎప్పుడు మారావు? 498 00:38:13,710 --> 00:38:14,962 నీకు జిన్నీ ఎవరో తెలీదు. 499 00:38:16,255 --> 00:38:18,382 నీకు తెలీదని నాకు తెలుసు. మీలో ఎవరికీ ఒకరికొకరు తెలీనే తెలీదు. 500 00:38:20,717 --> 00:38:21,927 అసలు తనని ఎలా కనుగొన్నావు? 501 00:38:23,303 --> 00:38:24,513 కొంపదీసి తనే నిన్ను కనుగొందా? 502 00:38:25,514 --> 00:38:28,058 అవును, అదే అయ్యుండవచ్చు, ఎందుకంటే, తను నీకన్నా తెలివైనది. 503 00:38:28,725 --> 00:38:30,727 ఆగు. అక్కడే ఆగు. 504 00:38:30,811 --> 00:38:34,648 నువ్వు వేరేగా ఉన్నావు. నువ్వు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు. 505 00:38:42,990 --> 00:38:44,116 నీకు నేను గుర్తున్నానా... 506 00:38:46,577 --> 00:38:47,578 ఎల్డ్రిడ్జ్ వీదిలో కలుసుకున్నాం కదా? 507 00:38:51,206 --> 00:38:52,875 నాకు గుర్రం ఇచ్చింది నువ్వే కదా. 508 00:38:53,458 --> 00:38:56,420 అది పెగసస్. దానికి రెక్కలు ఉంటాయి. గుర్రాలకు కాళ్లు, తోకలు మాత్రమే ఉంటాయి. 509 00:38:57,212 --> 00:38:58,213 నాకు... 510 00:39:01,133 --> 00:39:02,551 కానీ నువ్వు ఒకేలా ఉన్నావే. 511 00:39:04,595 --> 00:39:05,971 కానీ నువ్వు వేరుగా ఉన్నావు. 512 00:39:08,932 --> 00:39:10,142 నిన్ను నేను వదిలేసి వెళ్లినప్పటిలా లేవు. 513 00:39:11,602 --> 00:39:14,479 నేను నిన్ను చంపేశాను. నువ్వు ఇక్కడ ఉండకూడదు. 514 00:39:22,988 --> 00:39:24,156 ఆ పని నీదేనా? 515 00:39:31,371 --> 00:39:34,333 ఇది జరగకూడదు. ఇక్కడ జరగకూడదు. 516 00:39:42,132 --> 00:39:43,175 ఎవరు నువ్వు? 517 00:40:13,497 --> 00:40:16,500 బీ హ్యాపీ బార్ 518 00:40:22,631 --> 00:40:23,590 బ్రయాన్ లేష్చ్ జ్ఞాపకార్థం 519 00:41:44,630 --> 00:41:46,632 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య