1 00:00:02,294 --> 00:00:03,754 ప్రాదేశికంగా వేరుచేయబడిన జ్ఞాపకాలు మాత్రమే 2 00:00:03,836 --> 00:00:08,132 ఇప్పట్నుంచీ నాకు గుర్తు ఉంటాయని నేను అంగీకరిస్తున్నాను. 3 00:00:09,218 --> 00:00:11,720 లూమన్ సంస్థలోని ప్రత్యేకమైన బేస్మెంట్ అంతస్థులో ఉన్నప్పుడు, బయటి జ్ఞాపకాలు 4 00:00:11,803 --> 00:00:14,848 నాకు గుర్తు ఉండవు, అలాగే ఇక్కడి నుండి బయటకు వెళ్లినప్పుడు 5 00:00:14,932 --> 00:00:17,351 ఇక్కడి జ్ఞాపజాలు నాకు గుర్తు ఉండవు. 6 00:00:19,728 --> 00:00:22,898 ఈ మార్పు అనేది సమగ్రమైనదని, 7 00:00:22,981 --> 00:00:25,526 అలాగే దీన్ని పూర్వ స్థితికి చేర్చడం సాధ్యం కాదని నాకు తెలుసు. 8 00:00:27,569 --> 00:00:29,112 ఈ ప్రకటనలను నేను నా ఇష్టానుసారమే చేస్తున్నాను. 9 00:00:30,656 --> 00:00:34,117 అంతే అయిపోయింది. 10 00:00:37,204 --> 00:00:38,205 దయచేసి నాతో రండి. 11 00:00:44,920 --> 00:00:48,257 మీ పని అవతారం ఇంకాసేపట్లో ప్రత్యేకమైన అంతస్థులో మేల్కొంటుంది. 12 00:00:48,340 --> 00:00:51,593 కానీ మీరు ఈవిధంగా, వివేకంగా ఈ సాయంత్రం, లిఫ్ట్ నుండి 13 00:00:51,677 --> 00:00:53,136 బయటకు వచ్చేటప్పుడు ఉంటారు. 14 00:00:53,220 --> 00:00:54,221 సరే. 15 00:00:54,763 --> 00:00:58,267 తల తిరిగినట్టు అనిపిస్తే పట్టుకోవడానికి, లిఫ్టులో చేతికి అందేలా ఒక హ్యాండిల్ ఉంది. 16 00:00:58,350 --> 00:00:59,768 ఓరి దేవుడా. 17 00:01:02,437 --> 00:01:04,815 ఆయన ముఖంపై సూర్య కిరణాలు పడినప్పుడు చూడటం నాకు చాలా ఇష్టం. 18 00:01:06,483 --> 00:01:09,361 ఆయన ప్రతిరోజూ ఉదయం పాలతో పాటు మూడు పచ్చి గుడ్లు తినేవాడు తెలుసా? 19 00:01:09,444 --> 00:01:10,445 నేను కూడా విన్నాను. 20 00:01:10,529 --> 00:01:12,114 అతనికి చాలా ఇష్టమైన టిఫిన్ అది. 21 00:01:12,990 --> 00:01:14,533 మిమ్మల్ని ఇక్కడ సంసిద్ధం చేస్తాం. 22 00:01:15,576 --> 00:01:17,160 - శుభోదయం, లారెన్స్. - శుభోదయం. 23 00:01:43,854 --> 00:01:45,189 ఇది నొప్పి కలిగించదని అంటుంటారు. 24 00:01:46,190 --> 00:01:47,733 కెటమిన్ 25 00:01:50,068 --> 00:01:51,403 ప్రశాంతంగా ఉండండి. 26 00:02:07,669 --> 00:02:09,378 ఇప్పుడు కాస్తంత గిర్రుమంటున్నట్టు అనిపిస్తుంది. 27 00:02:24,269 --> 00:02:26,271 లూమన్ 28 00:02:26,355 --> 00:02:28,565 లూమన్ వేర్పాటు పద్ధతి మైక్రోచిప్ టెక్నాలజీ 29 00:02:47,501 --> 00:02:50,003 ఇదెలా జరిగిందో మీకు చెప్పడానికి నేను పైనే ఉంటాను. 30 00:02:51,964 --> 00:02:53,757 అప్పుడు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే మన్నించండి. 31 00:02:55,509 --> 00:02:58,428 కంగారుపడకండి. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తుంటాను. 32 00:03:40,721 --> 00:03:41,805 హేయ్, హెల్లీ. 33 00:03:42,931 --> 00:03:43,932 ఏం జరుగుతోంది? 34 00:03:44,016 --> 00:03:45,142 మిమ్మల్ని చూడటం చాలా బాగుంది. 35 00:03:46,310 --> 00:03:48,103 మీపై జాయినింగ్ ఫార్మాలటీలన్నీ చాలా బాగా గడిచాయి. 36 00:03:51,231 --> 00:03:52,232 ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? 37 00:03:52,733 --> 00:03:57,404 సరే, అప్పుడప్పుడు కొత్తగా చేరిన ఉద్యోగి ప్రత్యేకమైన అంతస్థుకు అలవాటు 38 00:03:57,487 --> 00:03:59,698 పడుతున్నప్పుడు, మేము వారిని ఈ మెట్ల దగ్గరికి తీసుకువస్తాం, 39 00:03:59,781 --> 00:04:01,658 తద్వారా వారు మార్పును భావావేశపరంగా అనుభవించగలరు. 40 00:04:01,742 --> 00:04:03,619 అయ్యయ్యో. నేను వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నానా? 41 00:04:03,702 --> 00:04:04,912 లేదు, లేదు. 42 00:04:04,995 --> 00:04:06,455 ఇదంతా ప్రక్రియలో భాగమే. 43 00:04:06,538 --> 00:04:08,957 మీరు తిరిగి వెనక్కి వెళ్లాలనుకుంటే నిశ్చింతగా ఆ పని చేయవచ్చు. 44 00:04:13,837 --> 00:04:14,838 నమస్తే. 45 00:04:17,757 --> 00:04:20,427 - ఏం జరుగుతోంది? - మరేం పర్వాలేదు. 46 00:04:21,261 --> 00:04:22,846 అస్సలు సమస్యే కాదు. 47 00:04:22,930 --> 00:04:24,640 మరోసారి ప్రయత్నించి చూస్తారా? 48 00:04:24,723 --> 00:04:26,141 ఇంకాస్త ఉత్సాహంతో ప్రయత్నించండి. 49 00:04:31,480 --> 00:04:32,814 హాయ్. 50 00:04:32,898 --> 00:04:33,982 నేను మెట్ల దగ్గర ఉన్నాను. 51 00:04:35,234 --> 00:04:36,777 అంతా బాగానే జరుగుతోంది. 52 00:04:38,028 --> 00:04:39,321 లేదు, తను... 53 00:04:39,404 --> 00:04:40,405 ఓరి దేవుడా! 54 00:04:41,907 --> 00:04:42,991 అయ్యయ్యో, నేను మళ్లీ కాల్ చేస్తాను. 55 00:04:45,244 --> 00:04:46,245 వావ్. 56 00:04:49,081 --> 00:04:50,415 మీలో చాలా కుతూహలం ఉంది. 57 00:04:51,166 --> 00:04:52,501 నాకు లోపలికి వెళ్లాలని లేదు కదా? 58 00:04:52,584 --> 00:04:53,794 మీకు ఉండాలనే ఉందని మీరు తెలుసుకుంటున్నారు. 59 00:04:54,920 --> 00:04:58,882 హేయ్, మీరు ఇక్కడికి వస్తున్నారని మేము విన్నాక, అది మాకొక అద్భుతంలా అనిపించింది. 60 00:04:59,550 --> 00:05:01,593 మీరు ఏదైతే చేస్తున్నారో అది మామూలు విషయం కాదు. 61 00:05:24,283 --> 00:05:25,367 హేయ్, విధేయత గల ఉద్యోగి! 62 00:05:25,868 --> 00:05:27,160 మొదటి రోజు గడిచిపోయింది. 63 00:07:01,296 --> 00:07:04,383 లూమన్ సీనియర్ రిఫైనర్ ఉదయపు చెక్ లిస్ట్ 64 00:07:04,466 --> 00:07:06,176 రెస్ట్ రూములోని సోప్ డిస్పెన్సర్ ని రీఫిల్ చేయండి 65 00:07:06,260 --> 00:07:08,762 కియర్ ఈగన్ ప్రతిమకి నమస్కరించండి. స్వీయ అంచనా: ఇవాళ నేను నాయకత్వం వహించగలనా? 66 00:07:11,265 --> 00:07:13,433 లూమన్ స్పెషల్ కాఫీ 67 00:07:43,964 --> 00:07:45,966 నియమాల పాలనకు సంబంధించిన హ్యాండ్ బుక్ 68 00:07:53,682 --> 00:07:55,684 మార్క్ ఎస్ - అలెన్ టౌన్ 69 00:08:42,231 --> 00:08:43,232 హేయ్. 70 00:08:44,232 --> 00:08:45,234 హేయ్. 71 00:08:45,317 --> 00:08:46,610 అయితే నేను చేరి ఒకరోజు అయిపోయిందా? 72 00:08:47,903 --> 00:08:48,946 అవును. 73 00:08:49,029 --> 00:08:50,822 ఇవాళ సోమవారం. 74 00:08:51,615 --> 00:08:53,200 - అప్పుడే వారాంతం అయిపోయిందా? - అవును. 75 00:08:53,283 --> 00:08:54,701 ఆ విషయం నాకు అస్సలు తెలీను కూడా తెలీలేదు. 76 00:08:54,785 --> 00:08:57,496 అవును, ఇక్కడికి వచ్చాక, రాత్రుళ్లు, వారాంతాలు అలాగే అనిపిస్తాయి. 77 00:08:58,288 --> 00:08:59,289 అస్సలు జరగనట్టే అనిపిస్తాయా? 78 00:08:59,373 --> 00:09:00,499 అంటే, నీకు అలవాటు అయిపోతుందిలే. 79 00:09:00,582 --> 00:09:03,210 నేను నిద్ర తాలూకు ప్రభావాలను ఊహించుకుంటా, అది నాకు ఉపయోగపడుతుంది కూడా, 80 00:09:03,293 --> 00:09:05,629 ఎందుకంటే దాన్ని ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎలాగూ అనుభవించలేము కదా. 81 00:09:05,712 --> 00:09:09,216 నీకు ఉల్లాసంగా లేదా ఆనందంగా అనిపించవచ్చు. 82 00:09:09,299 --> 00:09:11,885 భుజాల నుండి బరువు తగ్గుతుంది. చలాకీగా అనిపిస్తుంది. 83 00:09:14,221 --> 00:09:15,931 ఇప్పుడు ఉదయం 09:05 అయిందా? 84 00:09:16,014 --> 00:09:19,268 అవును, మనం బయట కలవకూడదని లోపలికి కూడా వాళ్లు ఒక్కొక్కళ్లనే పంపుతారు. 85 00:09:19,351 --> 00:09:20,686 అది చాలా ముఖ్యం కూడా. 86 00:09:23,313 --> 00:09:24,940 అయితే, మనం స్నేహితులం కాదన్నమాట. 87 00:09:26,733 --> 00:09:27,901 కాదనే అనుకుంటున్నా. 88 00:09:32,072 --> 00:09:33,657 ప్రస్తుతం నేను పని చేసే ఫైల్ పేరు "టమ్వాటర్"... 89 00:09:33,740 --> 00:09:34,950 లూమన్ పరివారానికి స్వాగతం 90 00:09:35,033 --> 00:09:36,368 ...దీన్ని 11 వారాల క్రితం ప్రారంభించాను. 91 00:09:36,451 --> 00:09:37,786 "టమ్వాటర్." ఒకే పదం. 92 00:09:37,870 --> 00:09:39,413 నేను నోట్ చేసుకోవాలా? 93 00:09:39,496 --> 00:09:41,832 - అక్కర్లేదు. - నేను 96% చేసేశాను, 94 00:09:41,915 --> 00:09:44,585 అంటే అయిదు స్థాయిల ప్రోత్సాహకాలలో నాలుగింటిని సాధించేశాను అన్నమాట, 95 00:09:44,668 --> 00:09:49,256 వాటిలోవే ఇక్కడ ఉన్న ఎరేజర్లు, ఫింగర్ ట్రాప్ పజిల్స్. 96 00:09:49,840 --> 00:09:53,010 నూరు శాతం అంటే అయిదవ స్థాయి ప్రోత్సాహకం. ఒక ప్రత్యేకమైన ఫోటో దక్కుతుంది. 97 00:09:53,802 --> 00:09:56,972 ఆ విషయంలో ఇతరులకు అసూయ కలిగించేంత సంఖ్యలో రివార్డులను సంపాదించాను. 98 00:09:57,055 --> 00:09:58,515 - వావ్. - అవును. 99 00:09:58,599 --> 00:10:00,976 ఇవేంటి అని అనుకుంటున్నావా? నేను పూర్తి చేసేసిన ఫైళ్లు. 100 00:10:01,685 --> 00:10:03,312 అయితే అదేనా టాప్ అవార్డు? 101 00:10:03,395 --> 00:10:04,521 పర్సంటేజీ వారీగా చూస్తే, అదే. 102 00:10:04,605 --> 00:10:06,690 కానీ మనం త్రైమాసికాంతానికి అంకెల లక్ష్యాన్ని చేరుకుంటే, 103 00:10:06,773 --> 00:10:08,817 మనలో ఒకరికి త్రైమాసికపు అత్యుత్తమ రిఫైనర్ గా అవార్డు లభిస్తుంది, 104 00:10:08,901 --> 00:10:11,195 అప్పుడు నాకు వాఫుల్ పార్టీకి ఆహ్వానం లభిస్తుంది. 105 00:10:11,278 --> 00:10:12,863 ఏంటి, వాఫుల్ పార్టీయా? 106 00:10:12,946 --> 00:10:14,364 వావ్, కాస్త నిదానించు, పాపా. 107 00:10:14,448 --> 00:10:17,701 ఈ త్రైమాసికానికి అది నాకే దక్కుతుంది, కాబట్టి, ఆశలేవీ పెట్టుకోకు. 108 00:10:20,621 --> 00:10:22,414 మార్క్ దగ్గర ఉన్న ఆ తలకాయ క్రిస్టల్ ఏంటి? 109 00:10:22,998 --> 00:10:25,417 అది అవార్డు కాదు, అది అతనికి వాళ్లు ఇచ్చారు. 110 00:10:25,501 --> 00:10:27,878 హెల్లి, కాస్త ఈ సిస్టమ్ ని ఆన్ చేయగలవా? 111 00:10:44,144 --> 00:10:45,479 సరే మరి. 112 00:10:48,065 --> 00:10:49,191 అది... ఒక్క నిమిషం. 113 00:10:50,150 --> 00:10:52,277 సియానా 114 00:10:56,406 --> 00:10:58,951 మార్క్, అంతరాయానికి మన్నించు, నువ్వు హెల్లికి శిక్షణ ఇస్తున్నావని తెలుసు. 115 00:10:59,034 --> 00:11:02,246 డెస్కుల మీద నుండి నువ్వు గ్రూప్ ఫోటోలను తీసేసినట్టున్నావే. 116 00:11:02,329 --> 00:11:05,457 అవును. ఇవాళ హెల్లి పార్టీలో మనం కొత్తవి తీసుకోబోతున్నాం. 117 00:11:08,669 --> 00:11:11,880 సరే మరి, ఇది సియానా ఫైల్. 118 00:11:11,964 --> 00:11:13,799 ఇక్కడ నీకు కనిపించే డేటా అంతా, 119 00:11:13,882 --> 00:11:17,344 ప్రధానంగా అయిదు విభాగాల్లో ఏదోకదానికి చెందుతుంది. 120 00:11:17,427 --> 00:11:19,555 మనం కోడులోని ప్రతీ లైనును గ్రూప్ చేసి, 121 00:11:19,638 --> 00:11:24,184 దాన్ని అయిదు డిజిటల్ బకెట్లలోకి సమానంగా సోర్ట్ చేస్తాము. 122 00:11:24,268 --> 00:11:25,269 వామ్మోయ్. 123 00:11:25,352 --> 00:11:27,229 అలవాటు అయ్యేదాకా ప్రయత్నిస్తూ ఉండు. యారో బటన్స్ ను ఉపయోగించు. 124 00:11:27,855 --> 00:11:31,233 కొత్త ఫోటోలు వచ్చేదాకా పాతవి డెస్కుల మీదనే ఉండాలని 125 00:11:31,316 --> 00:11:32,943 నేను అనుకుంటున్నాను. 126 00:11:39,950 --> 00:11:40,951 సరే మరి. 127 00:11:41,535 --> 00:11:43,787 - వీటిని నేనేమైనా మార్చగలనా? - లేదు. 128 00:11:43,871 --> 00:11:46,331 లేదు, డేటా అంతా పై నుండి పూర్తిగా ఎన్ కోడ్ చేయబడి వస్తుంది. 129 00:11:47,416 --> 00:11:48,917 అయితే వీటిని నెనెలా వర్గీకరించాలి? 130 00:11:51,003 --> 00:11:52,045 ఏంటి? 131 00:11:53,505 --> 00:11:58,677 ప్రతీ అంకెల కేటగిరీ కూడా రిఫైనర్ లో ఒక భావావేశపూరిత ప్రతిస్పందనను కలిగించేలా 132 00:11:58,760 --> 00:12:00,971 ఓ నిర్దిష్ట క్రమంలో ప్రదర్శించబడతాయి. 133 00:12:02,055 --> 00:12:07,477 ఉదాహరణకు, మొదటి కేటగిరీలోని అంకెలు చూడగానే ఒకలాగా అనిపిస్తాయి. 134 00:12:07,561 --> 00:12:10,731 అవి ఇబ్బంది కలిగించే విధంగా, భయం కలిగించే విధంగా ఉంటాయి. 135 00:12:10,814 --> 00:12:11,815 భయం కలిగించే విధంగానా? 136 00:12:11,899 --> 00:12:13,108 అవును. 137 00:12:13,192 --> 00:12:14,943 అయితే, ఈ స్ప్రెడ్ షిట్ ని స్క్రోల్ చేస్తూ భయంకరంగా ఉండే అంకెలను 138 00:12:15,027 --> 00:12:16,612 వెతకడమే నా పనా? 139 00:12:16,695 --> 00:12:18,697 అది విచిత్రంగా ఉంది, మార్క్ కూడా అలాగే చెప్పాడు. 140 00:12:19,281 --> 00:12:21,950 అంకెలు హింసాత్మకమైనవా? అవి నినదిస్తాయా? 141 00:12:22,034 --> 00:12:24,912 అలా కనిపించేదాకా ఇది నమ్మశక్యంగా ఉండదు, అలా కనిపించడానికి కూడా సమయం పడుతుంది. 142 00:12:24,995 --> 00:12:26,872 హేయ్, మార్క్. గ్రూప్ ఫోటోలను మార్చడానికి సంబంధించి 143 00:12:26,955 --> 00:12:29,333 హ్యాండ్ బుక్ లో ఉన్న సమాచారాన్ని నేను ప్రింట్ చేసి తెచ్చాను. 144 00:12:29,416 --> 00:12:32,544 కాస్త తీరిక దొరికినప్పుడు దీన్ని ఒకసారి చదివితే మంచిది అనుకుంటా. 145 00:12:32,628 --> 00:12:34,463 - థ్యాంక్స్. - క్షమించు. 146 00:12:37,883 --> 00:12:38,967 నేను ఇక్కడ ఇరుక్కుపోయానా? 147 00:12:41,178 --> 00:12:42,638 నీకు ఎందుకలా అనిపిస్తోంది? 148 00:12:42,721 --> 00:12:46,433 నాకు ఇది నచ్చక నేను మానేయాలనుకుంటే, నేను మానేయవచ్చా? 149 00:12:50,145 --> 00:12:51,188 చూడు. 150 00:12:52,523 --> 00:12:53,815 నీకు నిజంగా నచ్చకపోతే, 151 00:12:53,899 --> 00:12:58,111 నువ్వు రాజీనామాన్ని నీ పనియేతర అవతారానికి సమీక్ష కోసం సమర్పించి చూడవచ్చు. 152 00:12:58,195 --> 00:13:00,072 కానీ దాన్ని ఆమోదించాలి కదా. 153 00:13:00,155 --> 00:13:03,867 అవి ఎక్కువగా తిరస్కరించబడుతూ ఉంటాయన్నది వాస్తవమే, అదీగాక... 154 00:13:05,452 --> 00:13:06,453 ఏంటి? 155 00:13:07,329 --> 00:13:12,167 అంటే, ఈ నీ పని అవతారం కేవలం లూమన్ లో ఉన్నప్పుడే ఉంటుంది కనుక, 156 00:13:13,001 --> 00:13:15,462 రాజీనామా చేసి వెళ్లిపోతే, ఈ జీవితాన్ని నువ్వు కోల్పోయినట్టే. 157 00:13:15,546 --> 00:13:17,464 అంటే, నీ జీవితంలో చాలా భాగాన్ని కోల్పోయినట్టే అన్నమాట. 158 00:13:19,508 --> 00:13:20,968 హలో, రిఫైనర్లారా. 159 00:13:21,635 --> 00:13:23,136 సూపర్. చాక్లెట్స్. 160 00:13:23,220 --> 00:13:24,680 హాయ్, మిస్టర్ మిల్చెక్. 161 00:13:24,763 --> 00:13:27,099 హెల్లి, స్వాగతం. 162 00:13:27,182 --> 00:13:30,686 మీరు ఎంత బాగా కలిసిపోతున్నారో చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. 163 00:13:31,728 --> 00:13:33,397 ఇప్పుడు ఆఫీసుకు ఒక కళ వచ్చింది. 164 00:13:34,815 --> 00:13:38,527 ఇక ఈ పార్టీ మొదలుపెడదాం. 165 00:13:44,533 --> 00:13:47,870 మీ అందరికీ తెలుసు, నా పేరు అర్వింగ్. 166 00:13:47,953 --> 00:13:50,122 నేను ఇక్కడ మూడేళ్లుగా పని చేస్తున్నాను, 167 00:13:50,205 --> 00:13:55,002 నా గురించి చెప్పాలంటే, నాకు లూమన్ సంస్థ యొక్క తొమ్మిది ప్రధాన సూత్రాలన్నీ తెలుసు. 168 00:13:55,085 --> 00:13:57,546 సూపర్. మరి నీకు అన్నింటికన్నా బాగా ఇష్టమైన సూత్రం ఏంటి? 169 00:14:00,549 --> 00:14:01,550 నాకు ఆ తొమ్మిదీ ఇష్టమే. 170 00:14:02,426 --> 00:14:06,680 కానీ ఇవాళ, నేను "ఉల్లాసం" అని అంటాను. 171 00:14:06,763 --> 00:14:07,764 సూపర్. 172 00:14:11,143 --> 00:14:14,229 అయ్యో! ఇవాళ ఈ నమ్మకంగా పడిపోవడాలు వద్దులే, అర్వ్. 173 00:14:16,440 --> 00:14:17,441 సరే. 174 00:14:22,279 --> 00:14:24,156 హలో, హెల్లి! 175 00:14:26,158 --> 00:14:28,202 వద్దు, వద్దు. 176 00:14:35,918 --> 00:14:37,878 హలో, నా పేరు హెల్లి. 177 00:14:37,961 --> 00:14:39,671 నేను లూమన్ లో చేరి, సుమారుగా... 178 00:14:40,672 --> 00:14:41,840 మొత్తం మీద పది గంటలు కావస్తోంది, ఇంకా... 179 00:14:44,426 --> 00:14:46,553 మన్నించాలి, నా గురించి నాకు ఏమీ తెలియదు. 180 00:14:47,554 --> 00:14:48,847 మీకు తెలిసే ఉంటుంది, హెల్లి. 181 00:14:50,265 --> 00:14:51,308 నాకు నిజంగానే తెలీదు. 182 00:14:52,684 --> 00:14:53,894 నిన్న రాత్రి ఇంటికి వెళ్లాననుకుంటా, 183 00:14:53,977 --> 00:14:56,063 కానీ నా ఇల్లు అంటే ఇండిపెండెంట్ హౌసో, లేక ఫ్లాటో కూడా నాకు తెలీదు, 184 00:14:56,146 --> 00:14:57,231 లేదా నేను కుటుంబంతో ఉంటానా... 185 00:14:57,314 --> 00:14:59,983 నా పనియేతర అవతారం ఒక రివర్ బోట్ లో జీవనం సాగిస్తుంటాడు అనుకుంటా. 186 00:15:02,110 --> 00:15:03,612 మన్నించాలి, పనియేతర అవతారాలంటే... 187 00:15:03,695 --> 00:15:06,490 మనమే, కానీ మన బయటి అవతారాలను అలా పిలుస్తాం. 188 00:15:06,573 --> 00:15:08,784 మీరు మీ పనియేతర అవతారాన్ని నిన్న వీడియోలో చూశారు. 189 00:15:08,867 --> 00:15:12,120 అవును. నేను ఆమెకి కొన్ని విషయాలు చెప్పాలి. నేనేమైనా వీడియో తీసి పంపవచ్చా? 190 00:15:14,248 --> 00:15:16,917 పని అవతారానికి, అలాగే పనియేతర అవతారానికి మధ్య సంప్రదింపులను 191 00:15:17,000 --> 00:15:18,377 ఇక్కడ మేము అనుమతించము. 192 00:15:18,877 --> 00:15:20,462 ఒకవేళ నేనేమైనా చీటీని రాసి పెట్టుకుంటే? 193 00:15:20,546 --> 00:15:24,591 అదృష్టవశాత్తూ, లిఫ్టులలో "కోడ్ డిటెక్టర్లు" ఉంటాయి. 194 00:15:25,300 --> 00:15:26,969 కాబట్టి సందేశాలు లోపలికి రాలేవు, అలాగే బయటకూ వెళ్లలేవు. 195 00:15:27,052 --> 00:15:30,472 అవును. అవి రాసిన గుర్తులను గుర్తించే మెటల్ డిటెక్టర్లు లాంటివి. 196 00:15:30,556 --> 00:15:31,807 లూమన్ వారు రూపొందించిన సాంకేతికత అది. 197 00:15:31,890 --> 00:15:32,975 అవును, అది నిజమే. 198 00:15:33,058 --> 00:15:34,893 సరే. ఒకవేళ నేను... 199 00:15:34,977 --> 00:15:37,688 మీకు ఇక్కడ ఈ ఆట ఎలా ఆడాలో అర్థం అవుతున్నట్టుగా లేదు, హెల్లి. 200 00:15:38,856 --> 00:15:39,898 నాకు ఇస్తారా? 201 00:15:42,776 --> 00:15:44,027 మిత్రులారా, ఈమె హెల్లి. 202 00:15:44,111 --> 00:15:47,447 తన వయస్సు 30 ఏళ్లు, తనకి బాదాం పప్పులు పడవు, తన ఎనామెల్ బలహీనమైంది. 203 00:15:48,198 --> 00:15:51,243 ఆమె ఎత్తు 5'6" కనుక, మీ ఆఫీసులో తను నాల్గవ ఎత్తైన వ్యక్తి, 204 00:15:51,326 --> 00:15:54,496 ఆమె హెయిర్ స్టయిల్ పేరు "షోల్డర్ లెన్త్". 205 00:15:56,123 --> 00:16:00,419 ఆమెకి ఇక్కడ మీ అందరితో చూస్తుంటే, ఆమెకి ఓ కుటుంబం ఉన్నట్టే అనిపిస్తోంది. 206 00:16:06,341 --> 00:16:09,094 వావ్. చాలా విషయాలు చెప్పేశారు. 207 00:16:09,178 --> 00:16:12,514 నా పేరు మార్క్. 208 00:16:12,598 --> 00:16:18,312 లూమన్ లో రెండేళ్లుగా పని చేస్తున్నా, ఇంకా నాకు ఈ ఆట అంటే చాలా ఇష్టం. 209 00:16:20,105 --> 00:16:23,567 బాగానే చెప్పావు కానీ, పోయినసారి కూడా నువ్వు ఇదే చెప్పావు. 210 00:16:24,902 --> 00:16:26,361 నిజమే. 211 00:16:30,199 --> 00:16:31,200 నేను... 212 00:16:36,788 --> 00:16:40,334 ఈ ఉదయం ప్రోటోకాల్ ని ఉల్లంఘించాను. 213 00:16:43,921 --> 00:16:46,924 పీటీతో ఉన్న పాత గ్రూప్ ఫోటోలని తుడుస్తూ ఉన్నప్పుడు, 214 00:16:47,007 --> 00:16:48,550 నాకు కాస్త... 215 00:16:49,843 --> 00:16:52,054 బాధగా అనిపించింది. 216 00:16:53,639 --> 00:16:55,265 ఇంకా, ఏంటంటే, 217 00:16:56,225 --> 00:17:00,103 ఎండిఆర్ ని అతను నడిపినట్టుగా నేను నడపలేనేమోనని అనిపించింది. 218 00:17:00,187 --> 00:17:02,231 అవును, నాకు కూడా అలాగే అనిపించింది. 219 00:17:03,565 --> 00:17:04,775 కాబట్టి నేను... 220 00:17:05,776 --> 00:17:08,862 వాటిని డెస్కుల నుండి తీసి స్టోరేజ్ అరలో పెట్టాను, 221 00:17:08,945 --> 00:17:11,156 కానీ అలా మేము చేయకూడదు. 222 00:17:13,534 --> 00:17:15,702 ఆ విషయాన్ని నేను అతనికి గుర్తుచేశాను. అభ్యంతరం వ్యక్తం చేశాను. 223 00:17:19,455 --> 00:17:21,124 ఈ విషయాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ, మార్క్. 224 00:17:22,667 --> 00:17:25,253 నీ ప్రతిస్పందన చాలా ముచ్చటగా అనిపిస్తోంది. 225 00:17:25,337 --> 00:17:29,383 అయినా కానీ, నీకు పీటీ విషయంలో ఉన్న ఇంత ఎమోషనల్ కనెక్షన్, 226 00:17:29,466 --> 00:17:32,553 కెరోల్ డీ విషయంలో ఎందుకు లేదా అని నాకు ఆశ్వర్యంగా అనిపిస్తోంది. 227 00:17:33,512 --> 00:17:36,557 కానీ కెరోల్ డీ వెళ్లిపోతున్నట్టు మాకు ముందే తెలుసు. 228 00:17:36,640 --> 00:17:38,600 అంటే, ఆమె పనియేతర అవతారం థ్యాంక్స్ వీడియోను కూడా పంపారు. 229 00:17:39,560 --> 00:17:41,728 పీటీ హఠాత్తుగా అదృశ్యమైపోయాడు. 230 00:17:43,105 --> 00:17:45,107 అంటే, నాకు... నాకు తెలియట్లేదు, 231 00:17:45,190 --> 00:17:51,488 కొత్త ఉద్యోగంలో చేరాడా, లేదా వెకేషన్ కి వెళ్ళాడా, లేదా చనిపోయాడా... 232 00:17:51,572 --> 00:17:53,031 ఇక చాలు. 233 00:18:02,916 --> 00:18:05,043 మరణాల్లాంటి అశుభమైనవి ఈ భవనం బయట జరిగే విషయాలని 234 00:18:05,127 --> 00:18:08,255 మనం ఇప్పుడు గుర్తుచేసుకోవడం మంచిది. 235 00:18:09,715 --> 00:18:10,716 అవి ఇక్కడ జరగవు. 236 00:18:12,134 --> 00:18:15,179 లూమన్ లో అలాంటి వాటి నుండి సురక్షితంగా ఉంటారు. 237 00:18:16,305 --> 00:18:21,977 కాబట్టి అందుకు మీ అందరూ కృతజ్ఞతగా ఉండాలనుకుంటా. 238 00:18:30,110 --> 00:18:33,614 ఇంకా, ఇప్పుడు చాక్లెట్లు తినాల్సిన సమయం ఆసన్నమైంది. 239 00:19:08,732 --> 00:19:10,400 హేయ్, నీ ఆటను చెడగొట్టినందుకు క్షమించు. 240 00:19:11,443 --> 00:19:15,280 నేనే చెడగొట్టాననుకున్నా, కానీ నువ్వు దానికి ఇంకాస్త ఆజ్యం పోశావు. 241 00:19:18,492 --> 00:19:20,786 అయితే, పీటీ బాగున్నాడా లేదా అని నువ్వు ఎలా తెలుసుకోబోతున్నావు? 242 00:19:20,869 --> 00:19:23,372 ఆ విషయంలో మిల్చెక్ చాలా స్పష్టంగా చెప్పేశాడు కదా. 243 00:19:24,289 --> 00:19:26,041 మన ఆయా వద్దు అన్నంత మాత్రాన 244 00:19:26,124 --> 00:19:27,918 నువ్వు నీ ఆప్త మిత్రుని గురించి అడగడం మానేస్తావా? 245 00:19:30,045 --> 00:19:32,214 ఓ విషయం చెప్తాను, మిల్చెక్ చాలా మంచి వాడు. 246 00:19:32,297 --> 00:19:35,175 అతను ఏదైనా చెప్పినప్పుడు, దాన్ని వింటే మంచిది. 247 00:19:35,259 --> 00:19:38,095 - అది నేను పట్టించుకోను. - ఎందుకంటే, అతను ఎప్పుడూ మంచిగా ఉండడు. 248 00:19:38,720 --> 00:19:40,097 సరే మరి, రిఫైనర్లారా! 249 00:19:40,180 --> 00:19:43,350 ఎక్కువ తినేసి కడుపు ఉబ్బరంగా కాకముందే మనం ఒక కొత్త గ్రూప్ ఫోటో తీసుకుందాం. 250 00:19:55,445 --> 00:19:56,488 ఎట్టకేలకు. 251 00:19:59,324 --> 00:20:04,329 సరే మరి. బాగా నవ్వండి. రోజూ మీరు చూసుకొనేది ఈ ఫోటోనే అని గుర్తుంచుకోండి. 252 00:20:06,164 --> 00:20:07,624 "కృతజ్ఞత" అని అనండి. 253 00:20:08,333 --> 00:20:09,585 కృతజ్ఞత! 254 00:20:12,754 --> 00:20:13,881 "ఉల్లాసం" అని అనండి. 255 00:20:14,423 --> 00:20:15,883 ఉల్లాసం! 256 00:20:20,262 --> 00:20:22,181 హెల్లి? ఏం చేస్తున్నారు? 257 00:20:22,264 --> 00:20:26,143 నేను ఇక ఇక్కడ పని చేయలేను అనుకుంటా. మన్నించాలి. 258 00:20:26,226 --> 00:20:27,394 అంటే, నీ ఉద్దేశం ఏంటి? 259 00:20:27,978 --> 00:20:28,937 నేను మానేస్తున్నాను. 260 00:20:29,021 --> 00:20:30,731 నాకు ఈ ఫైళ్ళను సోర్ట్ చేసే పని చేయాలని లేదు, అలాగే 261 00:20:30,814 --> 00:20:33,150 సూర్యుడు కనబడని చోట, కనబడకుండా పోయే మిత్రులున్న చోట పని చేయాలని లేదు. 262 00:20:33,233 --> 00:20:35,694 - నాకు ఇవేమీ వద్దు. - కోడ్ డిటెక్టర్లు ఉంటాయని చెప్పాం కదా. 263 00:20:35,777 --> 00:20:39,489 అది నీకు తెలుసా? ఎప్పుడైనా ప్రయత్నించావా? ఎందుకంటే, అదొక అబద్ధంలా అనిపిస్తోంది. 264 00:20:47,581 --> 00:20:48,582 హెల్లి! 265 00:20:52,127 --> 00:20:53,253 హెల్లి! 266 00:21:04,890 --> 00:21:07,142 దయచేసి విను, నీకు తెలీదు... 267 00:21:09,061 --> 00:21:10,646 ఓరి దేవుడా. కానివ్వు. 268 00:21:20,989 --> 00:21:23,116 అయ్యయ్యో. మిస్టర్ గ్రేనర్? 269 00:21:26,703 --> 00:21:27,704 బయటకు రండి. 270 00:21:33,627 --> 00:21:35,045 ఏం రాశారు? 271 00:21:38,173 --> 00:21:39,675 మీరు నాతో వస్తే మంచిది. 272 00:21:39,758 --> 00:21:40,843 మిస్టర్ గ్రేనర్. 273 00:21:43,554 --> 00:21:47,766 హేయ్. మాట వినని నా ట్రయినీని మీరు కనుగొన్నట్టున్నారు. 274 00:21:48,892 --> 00:21:50,936 ఎప్పటిలాగానే, మీ సహాయానికి ధన్యవాదాలు, సర్. 275 00:21:53,981 --> 00:21:54,982 చీటీ. 276 00:21:55,607 --> 00:21:59,403 ఇది నాకు సిగ్గుచేటు విషయమే, కానీ నేను శిక్షణ ఇవ్వడం ఇదే మొదటిసారి, 277 00:21:59,486 --> 00:22:03,699 డేటా తరలింపుకు సంబంధించిన నియమాలను హెల్లికి చెప్పడం మర్చిపోయినట్టున్నాను. 278 00:22:05,158 --> 00:22:06,702 మన్నించాలి. ఈమె పేరే హెల్లి. 279 00:22:06,785 --> 00:22:07,786 హెల్లి, ఈయన మిస్టర్ గ్రేనర్. 280 00:22:08,996 --> 00:22:09,997 అదన్నమాట. 281 00:22:12,165 --> 00:22:14,668 కాబట్టి, కోడ్ డిటెక్టర్లను హెల్లి ట్రిగ్గర్ చేసి ఉంటే, 282 00:22:14,751 --> 00:22:19,298 దానికి కారణం నేనే, అందుకు నన్ను క్షమించండి, సర్. 283 00:22:19,798 --> 00:22:20,799 మనస్పూర్తిగా కోరుతున్నాను. 284 00:22:22,593 --> 00:22:24,303 డిపార్టుమెంట్ చీఫ్ వి అయిపోయావా, మార్క్? 285 00:22:24,970 --> 00:22:25,971 అదీ... 286 00:22:27,556 --> 00:22:30,517 అయితే నీదే తప్పు. పద మరి. 287 00:23:19,441 --> 00:23:21,777 బ్రేక్ రూమ్ 288 00:23:46,635 --> 00:23:47,886 మార్క్. 289 00:23:51,056 --> 00:23:52,933 అయితే మీరు అనధికారికంగా పురుడు పోస్తుంటారు అన్నమాట? 290 00:23:53,016 --> 00:23:55,352 మంత్రసాని అని చెప్పవచ్చు. 291 00:23:57,688 --> 00:24:01,525 అయితే ఇప్పటిదాకా మీరు ఎంత మందికి పురుడు పోసుంటారు? 292 00:24:05,404 --> 00:24:06,822 మూడు వందలకు పైగానే ఏమో? 293 00:24:07,447 --> 00:24:09,199 ఎక్కువగా మోంటానాలో ఉన్నప్పుడే జరిగాయి. 294 00:24:09,283 --> 00:24:11,743 - వావ్. అది సూపర్ విషయం. - అవును. 295 00:24:11,827 --> 00:24:14,162 చాలా ఎక్కువ మందికి పురుడు పోశారు. 296 00:24:14,246 --> 00:24:17,749 అవును. రోజుకు రెండు డెలివరీలు జరిగేవి. 297 00:24:18,876 --> 00:24:19,918 కాస్త అటూఇటుగా అంతే. 298 00:24:30,012 --> 00:24:32,723 అయితే, వారానికి పదా? 299 00:24:32,806 --> 00:24:34,725 అంటే, వారానికి అయిదు పని దినాలు అనుకుంటే... 300 00:24:34,808 --> 00:24:36,435 - అంతే అనుకుంటా. - సరే. అలాగే. 301 00:24:37,436 --> 00:24:41,106 - మీ సోదరికి నచ్చడం కోసం అడుగుతున్నారా? - లేదు. అదేం లేదు. మీరు నిజంగా సూపర్. 302 00:24:41,190 --> 00:24:42,733 - నేను ఊరికే అన్నానులే. - నాకు తెలుసు. 303 00:24:52,326 --> 00:24:53,410 థ్యాంక్ యూ. 304 00:24:53,493 --> 00:24:55,996 మీరు లూమన్ లో పని చేస్తారా? 305 00:24:57,122 --> 00:24:58,957 - అవును. - ఈ ఊరిలో సగం మంది అక్కడే పని చేస్తున్నారు. 306 00:24:59,791 --> 00:25:01,835 నాలోని సగం కూడా అన్నమాట. సరదాగా అన్నానులే. 307 00:25:02,961 --> 00:25:03,962 భలే తమాషాగా అనిపించింది. 308 00:25:04,046 --> 00:25:09,885 అవును. నేను ఆర్కైవ్స్ విభాగంలో చేస్తాను, నన్ను కార్పొరేట్ హిస్టోరియన్ అని అనవచ్చు. 309 00:25:10,802 --> 00:25:14,181 చాలా గోప్యమైన అంశాలు ఉంటాయి, అందుకే... 310 00:25:16,892 --> 00:25:18,310 అయితే మీరు ఎవరి తరఫున పని చేస్తున్నారో... 311 00:25:19,770 --> 00:25:23,148 ఏం పని చేస్తున్నారో... లేదా అసలేదీ కూడా తెలీదా? 312 00:25:23,232 --> 00:25:24,942 అవును, అదే కదా అసలు ఉద్దేశం. 313 00:25:25,025 --> 00:25:27,319 - ఒకవేళ దొంగతనంగా చీటీ పెట్టుకొని వస్తే? - చీటీలు లాంటివి పెట్టుకొని రాలేం. 314 00:25:27,903 --> 00:25:28,946 అయితే... 315 00:25:30,030 --> 00:25:31,907 - మీకు లూమన్ లో ఒక ప్రేయసి ఉండుండవచ్చు... - థ్యాంక్ యూ. 316 00:25:31,990 --> 00:25:32,991 ...కానీ బయట మీకు అది తెలీకపోవచ్చు. 317 00:25:33,075 --> 00:25:35,702 అలాగే, మీరు బయట ఎవరితోనైనా ప్రేమలో పడితే, అది లోపల మీకు గుర్తు ఉండదు. 318 00:25:36,286 --> 00:25:38,163 అంటే, మీకు పెళ్లయి పిల్లలు కూడా ఉండవచ్చు, 319 00:25:38,247 --> 00:25:40,791 కానీ రోజుకు ఎనిమిది గంటల పాటు, మీ జీవితాంతం, వారు ఉన్నారనే విషయాన్నే 320 00:25:40,874 --> 00:25:42,251 మీరు మర్చిపోతారు. 321 00:25:42,835 --> 00:25:44,336 అది తలుచుకున్నప్పుడు మీకు ఏమీ అనిపించడం లేదా? 322 00:25:47,631 --> 00:25:50,384 కొంతమందికి కావాల్సింది కూడా అదే అనుకుంటా. 323 00:25:55,305 --> 00:25:59,560 ఒక స్థానిక వ్యక్తిగా మీకు ఈ చలి ఒక మామూలు విషయంగానే అనిపిస్తోందా? 324 00:25:59,643 --> 00:26:01,603 నిజానికి, మా ఊరు గాన్స్. 325 00:26:01,687 --> 00:26:04,022 అయినా మీకు దీని గురించి తెలిసే ఉండాలి కదా. 326 00:26:04,106 --> 00:26:08,318 అంటే మిన్నెసొటాలో కూడా చెరువులు, ఇంకా చలి బాగా ఉంటాయి కదా? 327 00:26:08,402 --> 00:26:10,737 అవును, మోంటానాలోని మా ఇంటి నుండి 328 00:26:10,821 --> 00:26:14,908 నేను మిన్నెసొటాకి వెళ్లినప్పుడు అది చాలా చల్లగా ఉండింది. 329 00:26:15,868 --> 00:26:17,035 అయితే, అవి రెండూ వేర్వేరు ప్రదేశాలు అన్నమాట. 330 00:26:18,120 --> 00:26:19,246 అవును. 331 00:26:20,414 --> 00:26:22,165 అయితే, మీరు లూమన్ క్వార్టర్స్ లో ఉంటారా? 332 00:26:23,500 --> 00:26:25,669 అదేదో హాస్టల్ అన్నట్టు చెప్పారు మీరు. 333 00:26:26,420 --> 00:26:28,589 - లేదు, నా ఉద్దేశం ఏంటంటే... - నేను బెయిర్డ్ క్రీక్ లో నివసిస్తాను. 334 00:26:28,672 --> 00:26:33,343 అవును, మీరనట్టు నేను పని చేసే సంస్థయే ఆ ఇళ్ళ నిర్మాణానికి ఆర్థికంగా సాయపడింది. 335 00:26:33,427 --> 00:26:35,721 ఏవండి, చిన్నారుల మెదడు ఆరోగ్య విషయమై ఒక నిమిషం కేటాయించగలరా? 336 00:26:35,804 --> 00:26:37,389 అలాగే ఆఫీసులో చట్టపరమైన వేర్పాటు పద్దతి విషయమై కూడా? 337 00:26:38,974 --> 00:26:41,602 - అహా. డబ్ల్యూ.ఎమ్.సీ మళ్లీ మొదలుపెట్టింది. - ఎవరు? 338 00:26:41,685 --> 00:26:44,313 జ్ఞాపకాలు వేరు చేయబడిన ఉద్యోగులకు సూర్యుడిని చూసే అవకాశమే ఉండదు. 339 00:26:44,396 --> 00:26:46,690 హోల్ మైండ్ కలెక్టివ్. వాళ్లు మామూలోళ్లు కాదు. 340 00:26:46,773 --> 00:26:49,443 ఏవండి, చిన్నారుల మెదడు ఆరోగ్య విషయమై ఒక నిమిషం కేటాయించగలరా? 341 00:26:49,526 --> 00:26:50,527 పర్వాలేదు. 342 00:26:50,611 --> 00:26:52,487 చిన్నారుల మెదడు ఆరోగ్య విషయమై మీరు ఒక నిమిషం కేటాయించగలరా? 343 00:26:52,571 --> 00:26:53,447 - తప్పకుండా. - చాలా మంచిది! 344 00:26:53,530 --> 00:26:55,240 లూమన్ లాంటి బడా సంస్థలు చట్టప్రకారంగా బలవంతంగా 345 00:26:55,324 --> 00:26:58,076 జ్ఞాపకాలను వేరు చేయకుండా, వాటిని ఆపడానికి మేము తగినన్ని ఓట్లు సంపాదించి 346 00:26:58,160 --> 00:26:59,411 ప్రజా నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలపాలనుకుంటున్నాం. 347 00:26:59,494 --> 00:27:00,871 ఇప్పుడు బలవంతంగా జ్ఞాపకాలను వేరు చేస్తున్నారా? 348 00:27:00,954 --> 00:27:03,749 దాని కోసమే వారు పైరవీలు చేస్తున్నారు. ఇంకా జేమ్ ఈగన్ ఆ పద్ధతిని పిల్లలపై... 349 00:27:03,832 --> 00:27:07,085 అయితే తమంతట తాము బలవ్వాలని చేరే వారి సంగతేంటి? 350 00:27:07,169 --> 00:27:09,671 అంటే, కొంత మంది ఎంత భ్రమలో ఉంటారంటే, వారు బాధితులని 351 00:27:09,755 --> 00:27:11,507 వారికి కూడా తెలీదని నేను విన్నాను. 352 00:27:11,590 --> 00:27:14,176 అదీగాక, ఎవరైనా వేర్పాటు పద్ధతిని జరిపించుకుంటే, 353 00:27:14,259 --> 00:27:17,346 వారు రెండు నరకాలకు వెళ్తారట. అది నిజమేనా? 354 00:27:17,429 --> 00:27:19,848 బాసూ, మీరు వెట్టి చాకిరీ ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే, అది... 355 00:27:19,932 --> 00:27:22,142 - బాసూ, వెట్టి చాకిరీనా? - ...అది మీ ఇష్టం. 356 00:27:22,226 --> 00:27:23,268 నిజంగానా? 357 00:27:23,352 --> 00:27:24,561 - హేయ్! - అవును. 358 00:27:24,645 --> 00:27:25,938 - వెట్టి చాకిరియా? సరే. - నిజమే. 359 00:27:26,021 --> 00:27:28,482 అయితే, జనాలు తమలో తామే బందీలు అయిపోవచ్చా? 360 00:27:28,565 --> 00:27:30,067 మీరు కూడా ఇప్పుడు బందీయా? 361 00:27:30,150 --> 00:27:34,363 నిజంగానే అడుగుతున్నా, ఎందుకంటే మీ అంతరాత్మ ఇక్కడికి మిమ్మల్ని తీసుకువచ్చి 362 00:27:34,446 --> 00:27:36,907 జనాలకు చిరాకు తెప్పించాలని చెప్పింది. 363 00:27:36,990 --> 00:27:39,785 వేర్పాటు పద్ధతి జరిపించుకుంటే బానిస బతుకే, దరిద్రుడా. 364 00:27:40,786 --> 00:27:42,621 బూతులు మాట్లాడుతున్నావే... 365 00:27:42,704 --> 00:27:44,122 నీ... నీ వయస్సు ఎంత? 12 ఏళ్లు ఉంటాయా? 366 00:27:44,206 --> 00:27:47,084 నీకు 12 ఏళ్లు ఉంటాయా? కనీసం కాలేజీకి వెళ్తున్నావా? 367 00:27:49,753 --> 00:27:51,255 సరే. ఇక పదండి. 368 00:28:21,952 --> 00:28:22,953 మిసెస్ సెల్విగ్. 369 00:28:23,453 --> 00:28:24,746 మన మధ్య శాంతి కోసం ఇవి తెచ్చాను. 370 00:28:25,789 --> 00:28:26,790 మన మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? 371 00:28:26,874 --> 00:28:30,002 డస్ట్ బిన్స్ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కదా, అందుకని. 372 00:28:30,961 --> 00:28:35,382 పర్వాలేదులెండి, కానీ ఇవి తేవడం మీ మంచితనానికి నిదర్శనం. థ్యాంక్ యూ. 373 00:28:38,760 --> 00:28:41,221 లోపలికి రాకూడదూ? కాసిన్ని పాలు తాగండి. 374 00:28:41,930 --> 00:28:43,682 - అలాగే, థ్యాంక్ యూ! - పర్వాలేదు. 375 00:28:46,018 --> 00:28:49,855 నేను కుక్కీలపై ప్రయోగాలు చేస్తున్నా, ఒకవేళ వాంతి వస్తే ఏమనుకోకు. 376 00:28:49,938 --> 00:28:51,106 నేనేం వాంతి చేసుకోనులెండి. 377 00:28:54,359 --> 00:28:58,030 ఇంకా మూడవ బల్బును మార్చలేదా? 378 00:28:58,113 --> 00:29:01,158 అవును. దాని సంగతి మర్చిపోతూనే ఉన్నా. 379 00:29:01,950 --> 00:29:04,786 మ్, నీ వద్ద మంచి వాసన వస్తోంది. డేట్ కి వెళ్లావా? 380 00:29:05,829 --> 00:29:12,753 అలాంటిదే అనుకోవచ్చు. నా సోదరి పరిచయం చేసి పంపింది, ఆమె మంత్రసాని అనుకుంటా. 381 00:29:12,836 --> 00:29:14,505 ఏదో వెళ్లానా, వచ్చానా అన్నట్టు ఉంది నాకు. 382 00:29:19,885 --> 00:29:22,262 సరే, ఓసారి రుచి చూద్దాం... 383 00:29:32,064 --> 00:29:33,190 వావ్. 384 00:29:33,690 --> 00:29:35,150 ఇది... ఇవి చాలా బాగున్నాయి. 385 00:29:39,446 --> 00:29:41,281 నా భర్త కార్పెంటర్, 386 00:29:41,365 --> 00:29:42,824 చనిపోక ముందు ఒక మాట అన్నాడు, 387 00:29:42,908 --> 00:29:47,788 స్వర్గంలో మేమిద్దరం ఉండటానికి ఒక ఇంటిని కట్టడం ప్రారంభిస్తానని చెప్పాడు. 388 00:29:48,830 --> 00:29:52,292 నేను అక్కడికి చేరుకోకముందు, నాకు ఇంకో తోడు ఏమైనా దొరికితే, ఆయన కూడా ఉండటానికి, 389 00:29:52,376 --> 00:29:55,337 వెనుక పక్క ఒక చిన్న అవుట్ హౌస్ కూడా కడతానన్నాడు. 390 00:29:58,966 --> 00:30:00,843 అది... అది చాలా గొప్ప విషయం. 391 00:30:02,970 --> 00:30:07,516 అవును. ఆయన బ్లూ ప్రింట్స్ ని కూడా గీసి పెట్టుకున్నాడు, అవి నా పర్సులోనే ఉన్నాయి. 392 00:30:13,063 --> 00:30:14,648 ఒకసారి అంగడి దాకా వచ్చిపో, సరేనా? 393 00:30:14,731 --> 00:30:19,319 నేను నీకు ఒక క్యాప్సూల్ ఇస్తాను, దాన్ని నీళ్లలో వేస్తే, కుంభకర్ణుడిలా నిద్రపోతావు. 394 00:30:19,403 --> 00:30:20,863 తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తాను. 395 00:30:21,947 --> 00:30:23,448 శుభరాత్రి, మిసెస్ సెల్విగ్. 396 00:31:17,419 --> 00:31:19,838 జెమ్మాస్ క్రాఫ్ట్స్ 397 00:31:19,922 --> 00:31:21,924 గమ్మత్తైన విషయం ఏంటంటే, నా కొత్త పార్టనర్ ఒక మహిళ. 398 00:31:22,007 --> 00:31:24,259 అది నువ్వు ముందే చెప్పాల్సిన విషయం కదా. 399 00:31:24,343 --> 00:31:28,931 నువ్వు ఇలా తినడానికి తిరగకుండా... జాగ్రత్తగా ఉండాలి. 400 00:32:03,632 --> 00:32:05,259 జ్ఞాపకాలను వేరు చేసే పద్ధతికి ముగింపు పలుకుదాం! 401 00:32:05,342 --> 00:32:09,388 వేర్పాటు పద్ధతి ఉద్యోగి యొక్క నైతిక స్వీయ నియంత్రణను దోచుకుంటుంది 402 00:32:28,740 --> 00:32:30,868 లూమన్ ఇండస్ట్రీస్ నుండి సెత్ మిల్చెక్ ని మాట్లాడుతున్నాను. 403 00:32:30,951 --> 00:32:33,036 మిస్టర్ మిల్చెక్, నేను మార్క్ స్కౌట్ ని. 404 00:32:33,120 --> 00:32:36,081 నేను ప్రత్యేక అంతస్థులో పని చేసే ఉద్యోగిని. నా ఎంప్లాయి నంబర్ 4502. 405 00:32:36,164 --> 00:32:39,168 మిస్టర్ స్కౌట్, మీతో మాట్లాడటం చాలా బాగుంది. చెప్పండి. 406 00:32:39,251 --> 00:32:41,712 నిద్ర లేచినప్పటి నుండి నాకు అదోలా ఉంది. 407 00:32:41,795 --> 00:32:43,380 ఇప్పుడు కాల్ చేస్తున్నందుకు క్షమించాలి. 408 00:32:44,047 --> 00:32:47,176 అయ్యయ్యో. తీవ్రమైనదా లేకపోతే పర్లేదా? 409 00:32:47,259 --> 00:32:51,930 తీవ్రమైనదేమీ కాదు, కాస్త కడుపు గడబిడగా ఉందంతే. 410 00:32:52,014 --> 00:32:53,307 రేపటికి ఆఫీసుకు వచ్చేయగలను. 411 00:32:54,391 --> 00:32:55,517 అయ్యయ్యో. 412 00:32:55,601 --> 00:32:58,228 మీ పని అవతారం, ఆఫీసుకు రాలేకపోయినందుకు ఖచ్చితంగా బాధపడతాడు. 413 00:33:00,522 --> 00:33:02,983 ఆరోగ్యం జాగ్రత్త. సరేనా, మిస్టర్ స్కౌట్? 414 00:33:07,946 --> 00:33:10,324 - మార్క్ ఎక్కడ? - ముందు ఉన్న నేను కనబడట్లేదా నీకు? 415 00:33:10,407 --> 00:33:13,327 అతనే కదా ముందు రావలసింది. నీకు అదేమీ... 416 00:33:13,410 --> 00:33:15,996 ఆరోగ్యం బాగాలేదేమో. పీటీని తీసేసిన వారంలోనే అతడిని కూడా తీసేయరులే. 417 00:33:16,079 --> 00:33:17,414 తీసేయకూడదనే ఆశిస్తున్నా. 418 00:33:17,497 --> 00:33:18,916 త్రైమాసికపు గడువు సమీపిస్తోంది, 419 00:33:18,999 --> 00:33:21,502 అదీగాక, నాకు డిపార్టుమెంట్ చీఫ్ కావాలని కూడా లేదు. 420 00:33:21,585 --> 00:33:25,422 వావ్. పనిలో తూగుతున్నప్పుడు మందలించబడిన నీకు చచ్చినా ఆ పదవి ఇవ్వరులే. 421 00:33:27,841 --> 00:33:29,343 మన్నించు. అది... 422 00:33:32,137 --> 00:33:35,182 నన్ను పనిలోకి తీసుకున్నప్పుడే వయస్సులో నీకన్నా పెద్దవాడిని. దానికి నేనేం చేయను! 423 00:33:37,976 --> 00:33:39,603 ఇది ఎప్పటికీ ముగియదు, కదా? 424 00:33:39,686 --> 00:33:40,938 అంతేలేని చాకిరీ. 425 00:33:42,272 --> 00:33:43,398 మార్క్ ఎక్కడ? 426 00:33:43,482 --> 00:33:45,651 ఆరోగ్యం బాగాలేదో లేక తీసేశారో. ఆరోగ్యం బాగా లేదనుకుంటా. 427 00:33:46,151 --> 00:33:48,237 కొంపదీసి నేను చీటీ రాసినందుకు అతడిని తీసేశారా ఏంటి? 428 00:33:48,320 --> 00:33:51,031 లేదులే. దానికి నిన్న బ్రేక్ రూమ్ లో అనుభవించేశాడు. 429 00:33:55,160 --> 00:33:56,370 ఆరోగ్యం బాగాలేదని అన్నాడు. 430 00:33:56,954 --> 00:33:58,163 అతని గొంతు ఎలా అనిపించింది? 431 00:33:58,247 --> 00:34:00,499 నాకు అర్థం కాలేదు. కడుపులో గడబిడ అని అన్నాడు. 432 00:34:02,042 --> 00:34:03,210 టైమింగ్ భలే చిత్రంగా ఉంది కదా. 433 00:34:24,481 --> 00:34:26,149 499 హాఫ్ లూప్ రోడ్ 434 00:34:44,877 --> 00:34:47,963 మన దగ్గర పెన్సిల్స్ ఉండవు కనుక, ఎరేసర్స్ అనేవి అలంకారం కోసమే అనుకోవచ్చు. 435 00:34:48,045 --> 00:34:50,382 ఫింగర్ ట్రాప్ తో భలే సరదాగా ఉంటుంది, కానీ వాటితో సురక్షితంగా ఎలా ఆడాలో తెలిసుండాలి. 436 00:34:50,465 --> 00:34:53,594 కానీ నిజానికి అవి మనం ఫైల్ లో ఎంత పురోగతి సాధించామనేదాన్ని ప్రతిబింబిస్తాయి. 437 00:34:54,261 --> 00:34:57,139 - కానీ ఫైళ్లు ఎందుకు పూర్తి అవ్వవు? - ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉంటాయి. 438 00:34:57,806 --> 00:35:01,185 సగటున, ఫైళ్ల గడువు తీరిపోయేలోపు అయిదింటిలో మనం ఒక ఫైలును మాత్రమే పూర్తి చేస్తున్నాము. 439 00:35:01,268 --> 00:35:04,938 కొత్తగా చేరినప్పుడు మార్క్ అదృష్టం కొద్దీ సాధించినదాని కంటే అది మెరుగైనదే. 440 00:35:05,022 --> 00:35:06,273 అదృష్టం కొద్దీ సాధించడమేంటి? 441 00:36:05,332 --> 00:36:06,416 ఓరి నాయనోయ్! 442 00:36:07,251 --> 00:36:08,252 అర్వ్? 443 00:36:11,129 --> 00:36:12,464 నన్ను... నన్ను క్షమించండి. 444 00:36:13,257 --> 00:36:14,299 అర్వింగ్? 445 00:37:17,404 --> 00:37:20,490 నువ్వు తూగిన సమయానికి నీకు జీతం తగ్గించి ఇస్తాం. 446 00:37:20,991 --> 00:37:24,661 కానీ నాకు, మిస్ కొబెల్ కి నీపై ఉన్న నమ్మకాన్ని నువ్వు వమ్ము చేశావు, అర్వింగ్. 447 00:37:25,204 --> 00:37:28,081 నన్ను మన్నించండి. నాకు చాలా బాధగా ఉంది. 448 00:37:28,165 --> 00:37:31,126 నిన్ను బ్రేక్ రూమ్ కు పంపాలని ఎవరికీ ఉబలాటంగా లేదు. 449 00:37:31,835 --> 00:37:34,922 కానీ ముందు మిస్ కేసీ నీ ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేస్తారు, ఆ తర్వాత చూద్దాంలే, సరేనా? 450 00:37:35,422 --> 00:37:36,840 థ్యాంక్ యూ, మిల్చెక్. 451 00:37:38,342 --> 00:37:39,635 ఆరోగ్యం పరిరక్షణ 452 00:37:43,805 --> 00:37:46,141 మీ జీవితంలో భయానికి చోటు ఇవ్వవద్దు. కియర్ ఈగన్ 453 00:37:46,225 --> 00:37:48,227 నీ భావావేశాలను వశపరుచుకో కియర్ ఈగన్ 454 00:37:59,404 --> 00:38:00,656 ఇంకా భయంకరమైన అంకెలేవీ కనబడట్లేదు. 455 00:38:09,957 --> 00:38:11,291 అయ్య బాబోయ్! నాలుగు! 456 00:38:11,375 --> 00:38:12,543 జోకులు వేయకు. 457 00:38:13,085 --> 00:38:16,338 నువ్వు బాగా గమనించినప్పుడు నీకే అర్థం అవుతుంది అన్నా కదా, కాస్త ఓపిగ్గా ఉండు. 458 00:38:16,964 --> 00:38:18,423 అసలు ఈ అంకెలు దేన్ని సూచిస్తాయి? 459 00:38:18,507 --> 00:38:20,884 అంటే, మనం దేన్ని శుద్ధి చేస్తున్నామో అయినా మనకి తెలుసా? 460 00:38:23,262 --> 00:38:24,263 నా సిద్ధాంతం చెప్పనా? 461 00:38:25,973 --> 00:38:26,974 సముద్రాన్ని శుద్ధి చేస్తున్నాం. 462 00:38:29,268 --> 00:38:30,269 సముద్రాన్నా? 463 00:38:30,978 --> 00:38:32,437 అవును. ఒకసారి ఆలోచించు. 464 00:38:32,521 --> 00:38:35,649 మన పనియేతర అవతారాలన్నీ, బయట తమ జ్ఞాపకాలను వేరు చేసుకుంటూ ఉన్నారంటే, 465 00:38:35,732 --> 00:38:37,526 బయటి పరిస్థితి చాలా దారుణంగా ఉండుండాలి. 466 00:38:37,609 --> 00:38:40,279 కరువు, మహమ్మారులు మొదలైనవి. 467 00:38:40,362 --> 00:38:43,574 కాబట్టి ఏ దిక్కూ లేని మానవజాతికి ఉండే దిక్కు ఏంటి? 468 00:38:46,034 --> 00:38:47,035 సముద్రంలో జీవించడమా? 469 00:38:47,119 --> 00:38:48,495 అవును, సముద్రంలో జీవించడం. 470 00:38:48,579 --> 00:38:52,332 కానీ అలా చేయాలంటే, ముందు వాళ్లు సముద్ర అడుగు భాగానికి ప్రోబ్స్ ని పంపి, 471 00:38:52,416 --> 00:38:55,878 భయంకరమైన జీవులని, చెత్తాచెదారాన్ని శుద్ది చేయాలి, అప్పుడే కదా మనం అక్కడ జీవించగలం. 472 00:38:56,378 --> 00:38:59,882 కనుక మనం అడుగు భాగానికి ప్రోబ్స్ పంపుతాం, అవి డేటాను కోడ్ రూపంలో మనకి పంపుతాయి, 473 00:38:59,965 --> 00:39:04,511 మనం భయంకరమైన జీవులని పసిగట్టి, వాటిని చంపేయమని ప్రోబ్స్ కి చెప్తాం. 474 00:39:08,015 --> 00:39:09,266 అందరూ ఈ సిద్ధాంతాన్నే నమ్ముతున్నారా? 475 00:39:11,226 --> 00:39:14,313 లేదు, సినిమాల్లో ఉండే బూతు పదాలను తొలగిస్తున్నామని అర్వ్ అనుకుంటున్నాడు. 476 00:39:18,775 --> 00:39:22,362 కానీ మేము చేసే పనేంటి? అంటే... ఆఫీసులో మేము అసలు ఏం పని చేస్తున్నాం? 477 00:39:24,448 --> 00:39:25,449 నాకు తెలీదు. 478 00:39:26,742 --> 00:39:29,328 వేర్పాటు అనేది లేకపోతే, అంతా అర్థమవుతుంది అనుకున్నా, కానీ... 479 00:39:31,163 --> 00:39:33,832 వాళ్లు మన డిపార్టుమెంటుని, ఇతర డిపార్టుమెంటులని వేరుగా ఉంచుతున్నారు. 480 00:39:33,916 --> 00:39:35,751 అసలు అక్కడ ఎన్ని డిపార్టుమెంటులు ఉన్నాయో కూడా మనకి తెలీదు. 481 00:39:40,255 --> 00:39:42,508 కానీ నా జ్ఞాపకాలు పునరుద్ధరించబడి రెండు వారాలు అవుతోంది. 482 00:39:45,135 --> 00:39:46,887 నేను ఆ అంతస్థు ప్లాన్ ని గీస్తున్నాను. 483 00:39:58,607 --> 00:40:00,984 నేను బయటకు వచ్చేసేటప్పుడు, నీ కోసం అసలైన మ్యాప్ ని దాచి ఉంచాను. 484 00:40:03,070 --> 00:40:04,696 బ్రేక్ రూమ్ 485 00:40:20,963 --> 00:40:22,089 నువ్వు బాగానే ఉన్నావా? 486 00:40:30,222 --> 00:40:31,223 మన్నించు. 487 00:40:32,599 --> 00:40:33,892 ఏకీకరణ తాలూకు దుష్ప్రభావం. 488 00:40:36,520 --> 00:40:38,188 ఆ దుష్ప్రభావం గురించి నేను వినడం ఇదే మొదటిసారి. 489 00:40:38,981 --> 00:40:41,400 ఎందుకంటే, దాన్ని మొట్టమొదటిసారిగా జరిపించుకున్న సన్నాసిని నేనే కదా. 490 00:40:42,693 --> 00:40:46,530 కానీ చలి ఉండే ఈ గ్రీన్ హౌస్ లో ఉండటం వల్ల ఆరోగ్యం బాగవ్వట్లేదు, ఇంటికైనా వెళ్లలేను. 491 00:40:49,658 --> 00:40:53,787 సరే, అయితే అక్కడ జరిగే అంత దారుణమైన విషయం ఏంటి? 492 00:40:57,666 --> 00:40:58,667 అక్కడ ఒక గది ఉంటుంది... 493 00:41:05,340 --> 00:41:07,759 మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు మనల్ని అక్కడికి తీసుకెళ్తారు. 494 00:41:15,517 --> 00:41:16,643 ఏంటి ఆ గది? 495 00:41:23,358 --> 00:41:24,943 నీకు అస్సలు బాధగా లేదు. 496 00:41:26,069 --> 00:41:30,282 నిజంగానే నేను చాలా, చాలా బాధపడుతున్నా. 497 00:41:30,365 --> 00:41:32,034 మళ్లీ చెప్పు. 498 00:41:33,994 --> 00:41:38,415 ఈ లోకానికి నేను తలపెట్టిన హానికి నన్ను క్షమించండి. 499 00:41:38,498 --> 00:41:44,338 నా చర్యలకు బాధపడాల్సింది నేనే, వాటి దుష్పరిణామాన్ని కూడా నేనే భరించాలి. 500 00:41:44,421 --> 00:41:46,632 నేను పట్టుబడినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాను, 501 00:41:46,715 --> 00:41:50,802 ఆ దైవ సంభూతుని చేతులే నా పతనాన్ని అడ్డుకున్నాయి. 502 00:41:51,678 --> 00:41:55,307 అందుకు నేను చాలా తీవ్రంగా చింతిస్తున్నాను. 503 00:41:56,475 --> 00:42:00,896 నువ్వు దాన్ని మనస్ఫూర్తిగా చెప్పలేదు. మళ్లీ చెప్పు. 504 00:42:02,439 --> 00:42:07,069 ఈ లోకానికి నేను తలపెట్టిన హానికి నన్ను క్షమించండి. 505 00:42:08,570 --> 00:42:11,865 నా చర్యలకు బాధపడాల్సింది నేనే. 506 00:42:15,327 --> 00:42:16,662 ఏంటది? 507 00:42:19,081 --> 00:42:20,332 అదే బ్రేక్ రూమ్. 508 00:42:53,448 --> 00:42:54,700 నన్ను... నన్ను మన్నించండి. 509 00:42:54,783 --> 00:42:56,034 లేదు, నన్నే మన్నించండి, సర్. 510 00:42:56,118 --> 00:42:58,328 ఇక్కడ ఎవరూ లేరని అనుకున్నాను. 511 00:42:58,412 --> 00:43:01,206 నేను నా సెషన్ కోసం వచ్చాను. 512 00:43:01,290 --> 00:43:06,587 నేను లోపలికి వెళ్లబోతున్నా. అందాకా ఇక్కడ ఉన్న కళను ఆస్వాదిస్తున్నా. 513 00:43:07,462 --> 00:43:11,133 ఆ చిత్రం, చాలా కాలం పర్పెటువిటీ వింగ్ లో ఉండింది. 514 00:43:11,216 --> 00:43:14,094 నాకు తెలుసు. వాళ్లు అక్కడి నుండి తీసేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. 515 00:43:14,678 --> 00:43:16,972 ఇక్కడ ఉంటే బాగుంది. అది మనస్సుకు ప్రశాంతతని ఇస్తోంది. 516 00:43:20,184 --> 00:43:22,895 నా పేరు అర్వింగ్. మ్యాక్రోడేటా రిఫైన్మెంట్. 517 00:43:23,478 --> 00:43:24,938 మీరు మీ డిపార్టుమెంట్ చీఫ్ ఆ? 518 00:43:25,022 --> 00:43:26,940 అవును, ఆప్టిక్స్ అండ్ డిజైన్ డిపార్టుమెంటుకి. 519 00:43:27,691 --> 00:43:30,152 మా డిపార్టుమెంటులో ఇద్దరే ఉంటారు, కాబట్టి చీఫ్ అయినా తేడా ఏముందిలే. 520 00:43:30,235 --> 00:43:31,653 అయితే ఇది మీ పనితనమేనా? 521 00:43:32,446 --> 00:43:35,199 మేము గీయము. వేలాడదీస్తామంతే. 522 00:43:35,282 --> 00:43:40,495 గత త్రైమాసికానికి టీమ్ బిల్డింగ్ ప్రదేశంలో మీరు ఆంబ్రోస్ సైకిల్ చేయడం నాకు నచ్చింది. 523 00:43:41,038 --> 00:43:42,956 అప్పటిదాకా నేను దాన్ని చూడనేలేదు. 524 00:43:43,457 --> 00:43:45,959 అంత ఆధునిక ఆలోచనభావాలున్న వారిని కలుసుకోవడం చాలా అరుదు. 525 00:43:46,877 --> 00:43:50,881 చాలా మంది ఓ&డీని వారికి కొత్త హ్యాండ్ బుక్ సంచులు అందినప్పుడే తలుచుకుంటారు. 526 00:43:51,924 --> 00:43:53,717 నాకు అవి కూడా బాగా నచ్చుతాయి. 527 00:43:53,800 --> 00:43:55,177 అవునా? 528 00:43:55,260 --> 00:43:57,638 వచ్చే నెల కొత్తవి వస్తున్నాయి. 529 00:43:58,597 --> 00:44:00,390 నా దృష్టిలో, వాటిని తలదన్నే డిజైన్ లేదు. 530 00:44:01,433 --> 00:44:05,437 వావ్! అవి అందేదాకా, వాటి కోసమే ఎదురు చూస్తుంటాను అయితే. 531 00:44:06,063 --> 00:44:06,897 అర్వింగ్? 532 00:44:45,352 --> 00:44:46,645 సరే మరి, అర్వింగ్. 533 00:44:47,479 --> 00:44:51,400 నేను మీ పనియేతర అవతారం గురించి కొన్ని విషయాలను మీకు తెలియజేస్తున్నాను. 534 00:44:51,483 --> 00:44:53,694 అర్వింగ్ బీ - ఆరోగ్య సంరక్షణా కేంద్రం రోగి పనియేతర అవతారానికి చెందిన విషయాలు 535 00:44:53,777 --> 00:44:58,991 మీ పనియేతర అవతారం గొప్ప వ్యక్తి కనుక, ఈ విషయాలు ఊరటనిస్తాయి. 536 00:45:00,659 --> 00:45:04,663 మీరు మనస్సును తేలికపరుచుకొని చెప్పే విషయాలను ఆలకించండి. 537 00:45:05,455 --> 00:45:08,584 అన్నింటినీ సమంగా ఆస్వాదించడానికి ప్రయత్నించండి. 538 00:45:09,918 --> 00:45:13,130 ఈ విషయాలను మూడవ కంటికి తెలియనివ్వకూడదు. 539 00:45:14,673 --> 00:45:17,885 కానీ ప్రస్తుతానికి, మీరు వీటిని ఆస్వాదించండి. 540 00:45:23,390 --> 00:45:25,350 మీ పనియేతర అవతారం మంచి ఉదార స్వభావమున్న వ్యక్తి. 541 00:45:27,978 --> 00:45:31,899 మీ పనియేతర అవతారానికి సంగీతమంటే ఇష్టం, ఆయన వద్ద చాలా రికార్డులు ఉన్నాయి. 542 00:45:33,650 --> 00:45:39,448 మీ పనియేతర అవతారం పిల్లలకు, పెద్దలకు, అలాగే మతిస్థితిమితంలేని వారికి ఆప్తులు. 543 00:45:41,491 --> 00:45:45,704 ఆయనకి మంచి బలం ఉంది, ఒక బరువైన వస్తువును ఎత్తడంలో ఒకరికి సాయపడ్డారు. 544 00:45:47,748 --> 00:45:53,420 ఆయన అనేక డాన్స్ షోలకి వెళ్తుంటారు, వాటికి వచ్చే వ్యక్తులలో చాలా మందికి ఆయన తెలుసు. 545 00:45:54,755 --> 00:46:01,720 ఆయనకి సినిమాలంటే ఇష్టం, వాటిని ప్లే చేసే మెషిన్ కూడా ఆయన దగ్గర ఉంది. 546 00:46:03,430 --> 00:46:08,894 ఆయనకి మంచి ఫిజిక్ ఉంది, చాలా చక్కగా, బాగా ఈత కొట్టగలడు. 547 00:46:10,395 --> 00:46:11,605 మన్నించాలి. 548 00:46:12,481 --> 00:46:15,067 ప్రతీ విషయాన్ని కూడా సమానంగా ఆస్వాదించడానికి ప్రయత్నించండి, 549 00:46:15,734 --> 00:46:18,403 ఒకదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, మిగతావాటికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. 550 00:46:18,987 --> 00:46:21,990 పది పాయింట్లు తగ్గిస్తున్నాను. ఇప్పుడు మీ వద్ద 90 పాయింట్లు ఉన్నాయి. 551 00:46:22,074 --> 00:46:24,284 - పాయింట్లా? - దయచేసి మాట్లాడకండి. 552 00:46:32,042 --> 00:46:34,628 మీ పనియేతర అవతారం రెండు వారాల క్రితం ఒక ఆటలో గెలిచాడు. 553 00:46:36,046 --> 00:46:38,632 ఆయన నీటికి విలువ ఇస్తారు. 554 00:46:39,925 --> 00:46:44,638 ఆయన ఒక ట్రోఫీని అందుకుంటున్న ఫోటో ఒక వార్తాపత్రికలో వచ్చింది. 555 00:46:46,265 --> 00:46:50,602 ఆయనకి దొంగలన్నా, రౌడీలన్నా భయమే లేదు. 556 00:46:52,563 --> 00:46:55,607 ఆయనకి రాడార్ ధ్వని అంటే చాలా ఇష్టం. 557 00:46:58,193 --> 00:47:03,073 ఆయన ముద్దాడటంలో, అలాగే శృంగారంలో మంచి నేర్పరి. 558 00:47:05,909 --> 00:47:06,910 మన్నించాలి. 559 00:47:06,994 --> 00:47:09,913 ఏ ఒక్క విషయానికీ ప్రతిస్పందించకండి. 560 00:47:09,997 --> 00:47:11,790 పది పాయింట్లు తీసివేస్తున్నాను. 561 00:47:11,874 --> 00:47:14,084 - నేను కేవలం... - మరేమీ మాట్లాడకండి, 562 00:47:14,168 --> 00:47:18,005 లేదంటే మీ పాయింట్లన్నీ కోతకు గురయి, ఈ సంరక్షణా సెషన్ ముగిసిపోతుంది. 563 00:47:22,259 --> 00:47:24,511 ఒక రోజుకు ఒక వ్యక్తి రెండు టోకెన్లు మాత్రమే వాడుకోవాలి 564 00:47:35,772 --> 00:47:36,815 ఏం తీసుకుందాం అబ్బా. 565 00:47:39,443 --> 00:47:40,944 బీన్స్ - ఎండు ద్రాక్ష పీనట్స్ - స్వీట్స్ 566 00:47:47,743 --> 00:47:49,494 బ్లూబెర్రీస్ - జిన్సెంగ్ సన్ ఫ్లవర్ సీడ్స్ - మింట్స్ 567 00:47:53,081 --> 00:47:54,041 ఎండు ద్రాక్ష 568 00:47:57,753 --> 00:47:59,254 - లిఫ్టులలోనే ఉంటాయా? - ఏంటి? 569 00:47:59,338 --> 00:48:01,673 కోడ్ డిటెక్టర్లు. మెట్ల మార్గంలో కూడా ఉంటాయా? 570 00:48:01,757 --> 00:48:03,675 బాబోయ్. మెట్ల మార్గంలో కూడా ఉంటాయి. ఎందుకు అడుగుతున్నావు? 571 00:48:03,759 --> 00:48:05,969 ఎవరూ రాజీనామాలను ఆమోదించకపోతే, 572 00:48:06,053 --> 00:48:07,846 అసలు వాటిని మన పనియేతర అవతారానికి చేరవేస్తున్నారో లేదో ఎలా తెలుస్తుంది? 573 00:48:07,930 --> 00:48:10,224 నువ్వు సమాచారాన్ని దొంగచాటుగా బయటకు చేరవేయాలనే నీ ఆలోచనను మానుకోవాలి. 574 00:48:10,307 --> 00:48:11,558 సరే, కానీ స్కానర్లు బాగా పని చేస్తాయా? 575 00:48:11,642 --> 00:48:14,811 ఒకవేళ మనం అక్షరాలను మామూలుగా కాకుండా వేరే విధంగా రాస్తే? 576 00:48:14,895 --> 00:48:16,772 - హాయ్, పిల్లలారా. డిన్నర్ కి ఏంటి స్పెషల్? - ఏం లేదు! 577 00:48:16,855 --> 00:48:18,106 సంరక్షణా సెషన ఎలా గడిచింది? 578 00:48:18,190 --> 00:48:20,067 బాగా గడిచింది. ఇప్పుడు నాకు చాలా బాగా ఉంది. 579 00:48:20,150 --> 00:48:21,944 నేను ఓ&డీ డిపార్టుమెంట్ చీఫ్ ని కలిశాను. 580 00:48:22,027 --> 00:48:26,198 బర్ట్? అతడిని నేను కలిశాను. అతనొక సన్నాసి. మనం ఎక్కడ ఉండే అతనికి చెప్పావా ఏంటి? 581 00:48:26,281 --> 00:48:28,367 బర్ట్ సన్నాసేం కాదు. నేను కూడా మనం ఎక్కడ ఉండేది చెప్పలేదు. 582 00:48:28,450 --> 00:48:30,577 నేను ఈ డిపార్టుమెంట్ క్షేమం కోసం అడుగుతున్నాను. 583 00:48:30,661 --> 00:48:32,120 - నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు... - అదంతా కట్టు కథ. 584 00:48:32,204 --> 00:48:34,039 అదీగాక, ఈ డిపార్టుమెంట్ గురించి నువ్వు పట్టించుకుంటున్నట్టు బిల్డప్ ఇవ్వకు. 585 00:48:34,122 --> 00:48:35,749 నీకు కావలసిందల్లా నీ వాఫుల్ పార్టీ మాత్రమే. 586 00:48:35,832 --> 00:48:38,794 ఏడిచావులే. ప్రోత్సాహకాలను ఇష్టపడటం కూడా తప్పేనా? 587 00:48:38,877 --> 00:48:42,881 "లూమన్ ఉద్యోగులందరూ ప్రోత్సాహకాల వెల్లువలో ఉబ్బితబ్బిబవుతారు." 588 00:48:42,965 --> 00:48:45,676 హ్యాండ్ బుక్ లో ఉన్న విషయాన్ని నీకు అనుకూలంగా చెప్పుకోకు, సరేనా? 589 00:48:45,759 --> 00:48:46,927 - అలా చేయకు. - హేయ్, మిత్రులారా? 590 00:48:47,010 --> 00:48:48,846 లూమన్ మనకి చాలా ఇచ్చింది, మనం అలా లెక్కచేయకుండా... 591 00:48:48,929 --> 00:48:49,930 మిత్రులారా! 592 00:48:58,480 --> 00:48:59,731 అదుగో. 593 00:49:00,524 --> 00:49:01,525 అవును. 594 00:49:02,150 --> 00:49:03,694 ఎందుకు... అది ఎందుకు... 595 00:49:03,777 --> 00:49:06,488 ఏం పర్వాలేదు. నేను నీకు చూపాను కదా, అలా ఆ చెత్త డేటాను రౌండ్ చేసేయ్. 596 00:49:06,572 --> 00:49:08,448 నీకు హద్దులు కనిపిస్తున్నాయా? 597 00:49:17,624 --> 00:49:19,042 దాన్ని ట్రాష్ లో పడేయ్. 598 00:49:31,263 --> 00:49:33,140 సూపర్. శుద్ధి చేసేశావు. 599 00:49:33,223 --> 00:49:35,392 సూపర్, హెల్లి. అదరగొట్టేశావు. 600 00:49:36,143 --> 00:49:39,146 నంబర్లు భయంకరంగానే ఉన్నాయి. చాలా భయాన్ని కలిగించాయి. 601 00:49:56,997 --> 00:50:00,375 ఇదుగో సోఫా. నీకొక పరుపు తీసుకువస్తాను. 602 00:50:01,251 --> 00:50:04,671 కావాలంటే నువ్వు ఈ బాత్రూమ్ లో స్నానం చేసి రావచ్చు. 603 00:50:05,422 --> 00:50:06,840 ఏం చెప్పాలనుకుంటున్నావు? 604 00:50:11,845 --> 00:50:13,138 ఇలా నాకు సాయమందిస్తున్నందుకు థ్యాంక్స్, మార్క్. 605 00:50:13,680 --> 00:50:16,517 అంటే, నేను నిన్ను ఆ గ్రీన్ హౌస్ లోనే ఉండనిస్తే, నా పని అవతారానికి 606 00:50:16,600 --> 00:50:18,185 బాగా మండుతుందని గ్రహించాను. 607 00:50:24,316 --> 00:50:25,317 లైట్ స్విచ్ ఎడమ పక్కన ఉంది. 608 00:50:46,004 --> 00:50:47,005 క్యాంపింగ్ సామాగ్రి 609 00:50:53,011 --> 00:50:54,179 లోపల నీకు అంతా బాగానే ఉందా? 610 00:50:54,263 --> 00:50:56,557 అవును! బాగానే ఉన్నాను. 611 00:52:09,546 --> 00:52:10,672 పీటీ, నువ్వు బాగానే ఉన్నావా? 612 00:53:13,694 --> 00:53:14,736 కాలెబ్ స్మిత్ జ్ఞాపకార్థం 613 00:53:14,820 --> 00:53:16,822 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య