1 00:00:18,435 --> 00:00:22,147 తన హత్య కేసును పరిష్కరించుకున్న ఒక మహిళ 2 00:00:48,882 --> 00:00:51,718 బాబోయ్, నాకు ఇక్కడ భలే నచ్చింది. 3 00:00:52,469 --> 00:00:53,595 నువ్వు ఇక్కడ క్యాంప్ వేసుకున్నావా? 4 00:00:53,679 --> 00:00:55,013 నాకేసి చూడు, డిటెక్టివ్. 5 00:00:55,097 --> 00:00:57,099 చూస్తుంటే నేల మీద పడుకొనే వాడిలా కనిపిస్తున్నానా? 6 00:00:58,475 --> 00:01:01,603 అంటే, మా నాన్న ప్రతీ వేసవిలో ఇలా ట్రిప్ కి తీసుకెళ్లేవారు. 7 00:01:03,230 --> 00:01:06,024 ఒకసారి నన్ను ఒంటరిగా ఇరవై నాలుగు గంటలు వదిలేసారు. ఏమీ చెప్పకుండా. 8 00:01:06,108 --> 00:01:09,695 నాకు స్వయంగా బ్రతికే నైపుణ్యం ఉందో లేదో చూడడానికి వదిలి వెళ్లిపోయారు. 9 00:01:09,778 --> 00:01:11,572 బహుశా అందుకే నువ్వు ఇంత బాగా ఇమడగలవేమో. 10 00:01:12,155 --> 00:01:13,991 నేను అనేది ఏంటంటే, నీకు రావాలని ఉంటే నేను తీసుకెళ్తాను. 11 00:01:14,074 --> 00:01:17,327 నేను నీతో కలిసి క్యాంపింగ్ కి రాను, డర్స్ట్. ఇప్పటికే నీతో బోలెడంత సమయం గడుపుతున్నాను. 12 00:01:29,298 --> 00:01:31,800 నాకు చెవులపిల్లి చెవులు నచ్చాయి. ఆసక్తికరంగా ఉన్నాయి. 13 00:01:33,427 --> 00:01:34,428 చెప్పేది రాసుకో. 14 00:01:35,470 --> 00:01:37,014 చూస్తుంటే అక్కడి నుండి లాక్కువచ్చినట్టు ఉన్నారు. 15 00:01:38,348 --> 00:01:41,018 మెడలో షార్ప్ గా ఉండేది గుచ్చారు. బాగా లోతుగా దిగినట్టు ఉంది. 16 00:01:43,770 --> 00:01:44,771 రక్తం ఏమీ లేదు. 17 00:01:45,814 --> 00:01:47,149 అవును. రక్తాన్ని శుభ్రం చేసారు. 18 00:01:47,900 --> 00:01:49,651 హత్య చేసినా కూడా అందంగా ఉండాలనుకునే ఉంటారా? 19 00:01:51,862 --> 00:01:53,488 బాగా సిద్దపడే ప్లాన్ అమలు చేశారు. 20 00:01:53,572 --> 00:01:56,033 అవును. హంతకుడికి అనుభవం ఉంది. 21 00:01:56,950 --> 00:01:58,118 హంతకురాలు కూడా అయ్యుండొచ్చు. 22 00:02:11,298 --> 00:02:14,510 చూస్తుంటే ప్రతిఘటించినట్టు లేదు. 23 00:02:24,520 --> 00:02:25,854 హే... 24 00:02:25,938 --> 00:02:30,067 హే, నేను చెప్పేది వినిపిస్తుందా? హలో... 25 00:02:31,443 --> 00:02:33,195 సరే, నాకేం అర్థం కావడం లేదు. 26 00:02:34,363 --> 00:02:36,657 నేను క్యాపింగ్ లో ఉండగా, అకస్మాత్తుగా... 27 00:02:37,866 --> 00:02:39,201 ఏం జరిగిందో నాకు తెలీదు. 28 00:02:39,284 --> 00:02:41,828 -నేను బాగానే ఉన్నాను, కానీ ఇంతలో... -కామకృత్యం పరాకాష్టకు చేరడం వల్ల అయ్యుంటుందా? 29 00:02:43,539 --> 00:02:45,541 ఎవరైనా నా శవం మీద కాస్త బట్ట వేస్తారా? 30 00:02:45,624 --> 00:02:47,042 క్యాంపింగ్ కి వచ్చిన వారు ఇలాంటి బట్టలు వేసుకోరు. 31 00:02:47,626 --> 00:02:49,545 అవును, ఈమె క్యాంపింగ్ కి వచ్చినట్టు కనిపించడం లేదు. 32 00:02:49,628 --> 00:02:51,296 నేను అప్పుడు వేసుకున్న బట్టలు ఇవి కాదు. 33 00:02:51,880 --> 00:02:53,841 -ఈమె స్ట్రిప్పర్ ఆహ్? -నేను స్ట్రిప్పర్ ని కాను. 34 00:02:53,924 --> 00:02:56,176 -ఇక్కడికి లాక్కువచ్చారు. -నేనేం... 35 00:02:56,885 --> 00:02:58,762 -ఎందుకంటే గత నెల లూసీ క్లబ్... -నాకు... 36 00:02:58,846 --> 00:03:00,264 ...లో స్ట్రిప్పర్ల మీద దాడులు జరిగాయి. 37 00:03:00,347 --> 00:03:01,515 ఏం జరుగుతుంది? 38 00:03:01,598 --> 00:03:03,767 ఈమె చేతి మీద ఉన్న ఈ అంకెలు చూసావా? 39 00:03:03,851 --> 00:03:04,935 -ఏం అంకెలు? -ఏం అంకెలు? 40 00:03:05,018 --> 00:03:07,187 ఈమె చేతిమీద కొన్ని అంకెలు చెక్కారు. 41 00:03:07,271 --> 00:03:10,440 -551143 -అయ్యో, ఛ, అయిదు, అయిదు... 42 00:03:10,524 --> 00:03:13,151 ఈ సంఖ్య ఫోన్ నంబర్ మాత్రం కాదు. 43 00:03:13,652 --> 00:03:15,195 బైబిల్ వచనం అయ్యుంటుందా? 44 00:03:15,279 --> 00:03:17,281 ఓరి, దేవుడా, నువ్వు, నీ బైబిల్ గొడవ ఇక ఆపు. 45 00:03:17,364 --> 00:03:20,492 పోరా. బైబిల్ వచనం ఏమో అని ఐడియా వచ్చింది అంతే. 46 00:03:21,118 --> 00:03:22,452 ఓరి, దేవుడా. 47 00:03:24,413 --> 00:03:26,456 ఇలా ఎవరు చేయగలరు? ఇదంతా... 48 00:03:28,542 --> 00:03:30,460 నేను ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నాను? అది... 49 00:03:33,088 --> 00:03:36,175 నాకు దారుణంగా నెలసరి నొప్పులు వస్తున్నాయి. అరే, ఛ. 50 00:03:36,258 --> 00:03:39,678 దేవుడా. ఇక్కడ చూసుకుంటున్న చేతకాని ఆఫీసర్ ఎవరు? 51 00:03:39,761 --> 00:03:40,804 హాయ్. 52 00:03:41,430 --> 00:03:43,765 కెరోల్ ఆండ్రూస్, నేను ఈ ఏరియా పోలిసుని. 53 00:03:43,849 --> 00:03:45,350 వచ్చినందుకు చాలా థాంక్స్. 54 00:03:45,434 --> 00:03:46,810 -హాయ్, నా నేను డిటెక్టివ్ క్రిస్ డర్స్ట్ ని. -హాయ్. 55 00:03:46,894 --> 00:03:48,979 ఇతను నా భాగస్వామి, డిటెక్టివ్ బాబీ బ్రాన్సన్. 56 00:03:49,479 --> 00:03:52,774 -ఈ శవాన్ని కనుగొన్నది మీరేనా? -కాదు. అంటే, ఒక విధంగా నేనే. 57 00:03:52,858 --> 00:03:55,277 ఇక్కడికి వచ్చిన ఒక విహారి చూసి పోలీసులకు ఫోన్ చేశాడు, 58 00:03:55,360 --> 00:03:59,156 కాబట్టి నిజానికి కనుగొన్నది నేను కాదు, కానీ సహాయానికి పిలిచింది నేనే, 59 00:03:59,239 --> 00:04:01,617 ఎందుకంటే ఇలాంటి కేసులను మేనేజ్ చేసేంత మంది జనం మా దగ్గర ఉండరు. 60 00:04:01,700 --> 00:04:02,701 ఇదే నా మొదటి మర్డర్ కేసు. 61 00:04:02,784 --> 00:04:04,578 ఇప్పటి వరకు మాకు ఏం తెలిసిందో మీకు చూపించగలను... 62 00:04:04,661 --> 00:04:05,787 మీకు ఆ కాఫీ ఎక్కడ దొరికింది? 63 00:04:06,622 --> 00:04:09,499 -ఇదా? -అవును, మీ చేతిలో ఉన్నది. 64 00:04:10,083 --> 00:04:12,294 అలా రోడ్ మీదకి వెళ్తే వెంటనే ఒక జనరల్ స్టోర్ కనిపిస్తుంది. 65 00:04:12,377 --> 00:04:14,713 ఒక పని చేస్తారా? మాకు ఒక కాఫీ కావాలి. 66 00:04:14,796 --> 00:04:16,964 అదే పనిగా, ఇక్కడ సరైన సరిహద్దును ఏర్పాటు చేయండి. 67 00:04:17,048 --> 00:04:18,716 శరీరం నుండి చుట్టూ 20 మీటర్ల పెరిమీటర్ కావాలి, 68 00:04:18,800 --> 00:04:19,885 తర్వాత మళ్ళీ ఇంకొక పది మీటర్లకు. 69 00:04:19,968 --> 00:04:21,553 ఆ పోలీసుల కార్లను వెంటనే పంపేయండి, 70 00:04:21,637 --> 00:04:24,348 ఇక్కడ ఉన్న ఆధారాలన్నిటినీ వాటి వల్లే పోగొట్టుకుంటున్నాం. 71 00:04:25,432 --> 00:04:26,725 కాఫీలో బాదాం పాలు, కొంచెం పంచదార కావాలి. 72 00:04:28,352 --> 00:04:29,603 అలాగే, డిటెక్టివ్. 73 00:04:37,778 --> 00:04:39,154 ఓరి, దేవుడా. 74 00:04:47,746 --> 00:04:50,457 నువ్వు ఎంత అందంగా ఉన్నావంటే నాకే ఇబ్బందిగా ఉంది. 75 00:04:53,752 --> 00:04:56,421 సరే, బహుశా నేను చేయాల్సింది ఏమైనా ఉందేమో, అందుకే ఇంకా ఇక్కడ ఉన్నానేమో, 76 00:04:56,505 --> 00:04:59,091 యముడికి మొగుడు సినిమాలో చిరంజీవిలా. 77 00:04:59,174 --> 00:05:00,425 ఆగండి, అందులో హీరో మాట్లాడగలడు కదా? 78 00:05:00,509 --> 00:05:01,635 కొరోనర్ 79 00:05:01,718 --> 00:05:03,804 అదెలా చేస్తాడు? అతను, వాళ్ళ బామ్మను కలుస్తాడు కదా. 80 00:05:03,887 --> 00:05:05,764 సరే, ఇప్పుడు నేను కూడా ఎవరినైనా కలవాలి. 81 00:05:06,974 --> 00:05:08,225 హలో? 82 00:05:08,809 --> 00:05:10,644 ఎవరైనా నా మాటలు వింటున్నారా? 83 00:05:12,479 --> 00:05:15,065 హే. ఇవాళ నీ దృష్టి ఎక్కడో ఉన్నట్టు ఉంది. 84 00:05:15,148 --> 00:05:17,192 అవును, షాక్ లో ఉన్నాడు. నేను కూడా. 85 00:05:17,276 --> 00:05:18,902 ఇవాళ నా భార్య పుట్టినరోజు. 86 00:05:18,986 --> 00:05:21,488 -అంటే, మాజీ భార్యలే. -ఇప్పుడు అదంతా అవసరం లేదు. 87 00:05:21,572 --> 00:05:23,198 -ఆమెకు ఫోన్ చేస్తావా? -లేదు. 88 00:05:23,782 --> 00:05:26,201 -మా మధ్య కొన్ని నడుస్తున్నాయిలే. -ప్రస్తుతం మీరు ఒక పని చేస్తుండాలి. 89 00:05:26,285 --> 00:05:27,452 నువ్వేం పరిగెత్తాల్సిన పని లేదు, కెరోల్. 90 00:05:27,536 --> 00:05:29,705 ఇంత సేపు ఎదురుచూశాం. ఇంకొన్ని నిముషాలు ఆగలేమా? 91 00:05:29,788 --> 00:05:30,914 పట్రోల్ పోలీసులు ఇప్పుడే ఇది ఇచ్చారు. 92 00:05:30,998 --> 00:05:34,168 ఇక్కడి నుండి ఒక అర మైలు దూరంలో ఒక కారుని కనిపెట్టారు, దాని రిజిస్ట్రేషన్ లో... 93 00:05:34,251 --> 00:05:36,086 -రెబెక్కా మోస్ అని ఉంది. -...రెబెక్కా మోస్. 94 00:05:36,170 --> 00:05:37,004 అది నేనే. 95 00:05:37,087 --> 00:05:38,046 కాలిఫోర్నియా డ్రైవర్ లైసెన్స్ మోస్ రెబెక్కా 96 00:05:38,130 --> 00:05:38,964 అబ్బో, ఇది ఆ పిల్లే. 97 00:05:39,047 --> 00:05:40,799 ఇక్కడ జరిగిన అసలు దారుణం ఏంటో ఎవరైనా చెప్పగలరా? 98 00:05:40,883 --> 00:05:42,176 నేను మంచి యౌవనంలో ఉన్నాను. 99 00:05:42,259 --> 00:05:44,595 -చనిపోయిన పిల్లను గుర్తించడం నవ్వు తెప్పిస్తుందా? -లేదు. 100 00:05:44,678 --> 00:05:45,846 లేదు. 101 00:05:45,929 --> 00:05:49,016 డ్రైవర్ లైసెన్స్ కోసం వెళ్తూ 102 00:05:49,099 --> 00:05:50,642 మేకప్ పూసుకొని, జుట్టుకు స్టయిల్ ఎవరు చేసుకుంటారు చెప్పండి? 103 00:05:51,185 --> 00:05:52,311 -అబ్బో. -మేకప్. 104 00:05:52,394 --> 00:05:54,271 మన డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో మనతో చాలా ఏళ్ళు ఉంటుంది, కెరోల్. 105 00:05:54,354 --> 00:05:56,356 -చనిపోతే తప్ప. -సరే, సరే. 106 00:05:56,440 --> 00:05:57,441 హే. 107 00:05:57,524 --> 00:05:59,651 మామూలుగా బాత్ రూమ్ కి ఆడవారు కలిసి వెళ్తుంటారు, కదా? 108 00:05:59,735 --> 00:06:00,736 మోంటెరీ జిల్లా పోలీసులు 109 00:06:00,819 --> 00:06:02,863 నువ్వు కూడా అలాగే ఆ శవంతో ఉండు. అమ్మాయిలు ఇద్దరూ గడపండి. 110 00:06:02,946 --> 00:06:03,989 పైన్ రిడ్జ్ ట్రయిల్ రెడ్వుడ్ క్యాంప్ - వెంటన క్యాంప్ 111 00:06:04,072 --> 00:06:05,407 నా శవాన్ని జాగ్రత్తగా చూసుకో, కెరోల్. 112 00:06:05,490 --> 00:06:08,994 అలాగే మేకప్ వేసుకోవడానికి రెండే నిముషాలు పడుతుంది. నేను చనిపోయి ఉండకపోతే నీకు చూపించేదాన్ని. 113 00:06:12,664 --> 00:06:13,749 దేవుడా. 114 00:06:24,009 --> 00:06:26,303 సరే. మనం ఎక్కడికి వెళ్తున్నాం? 115 00:06:35,312 --> 00:06:36,605 ఈ చోటు చాలా చండాలంగా ఉంది. 116 00:06:36,688 --> 00:06:38,190 అవును, కానీ ఇది నా ఇల్లు. 117 00:06:39,274 --> 00:06:40,526 దేవుడా, నేను ఈ ఇంటిని చాలా మిస్ అవుతాను. 118 00:06:43,111 --> 00:06:45,864 ఈ పుస్తకాల షెల్ఫ్ ని గత ఏడాదిగా పూర్తి చేయాలని చూస్తున్నాను. 119 00:06:46,573 --> 00:06:50,118 నేను మళ్ళీ కాలేజీలో జాయిన్ అయి డిగ్రీ చదివితే పుస్తకాలు పెట్టుకోవడానికి స్థలం కావాలి అనుకున్నాను. 120 00:06:50,619 --> 00:06:53,080 ఇక ఇప్పుడు అది జరిగేలా లేదు. 121 00:06:55,541 --> 00:06:59,044 -ఇక్కడ ఎన్నో క్రైం కథలు ఉన్నాయి. -అమ్మాయిలకు ఇలాంటివి ఇష్టం. 122 00:06:59,628 --> 00:07:02,005 అలా మాట్లాడడం మానతావా? అది అగౌరవంగా ఉంది. 123 00:07:02,089 --> 00:07:05,467 "నా అమ్మను, భార్యాను, కూతుళ్లను ప్రేమిస్తాను," అనుకొనే మగాడా, సరే, ఇక అలా అనను. 124 00:07:05,968 --> 00:07:07,594 అదేదో నా బలహీనత అన్నట్టు మాట్లాడుతున్నావు. 125 00:07:07,678 --> 00:07:10,389 రోజూ ఉదయం తనకు ముద్దు పెట్టి, ఉద్యోగానికి వెళ్లి ఏదో 126 00:07:10,472 --> 00:07:12,599 సాధించేయమని చెప్పేవారు ఒకడికి ఉన్నారు అని తెలిస్తే, నాకెందుకో వారు ఊహల్లో 127 00:07:12,683 --> 00:07:13,892 బ్రతుకుతున్నారు అనుకుంటాను. 128 00:07:14,393 --> 00:07:16,311 దేనికీ పనికిరాని వెధవలా, పని చేయడానికి 129 00:07:16,395 --> 00:07:19,690 మద్యంపై ఆధారపడే నీకంటే అది చాలా బెటర్. 130 00:07:19,773 --> 00:07:21,400 నన్ను వెధవ అంటున్నావా? 131 00:07:21,483 --> 00:07:24,820 హే. ఏదో గమనించింది చెప్తున్నాను అంతే. 132 00:07:25,737 --> 00:07:28,198 నేను నమ్మలేకపోతున్నాను. 133 00:07:28,991 --> 00:07:31,243 నాకంటూ ఒక జీవితం ఉండేది. స్నేహితులు ఉండేవారు. 134 00:07:31,326 --> 00:07:35,080 ఏంటి, ఇప్పుడిక నా జీవితాంతం నెలవారీ నొప్పులతో బాధపడాలా? 135 00:07:35,664 --> 00:07:36,790 ఏం చేస్తున్నావు? 136 00:07:38,667 --> 00:07:40,919 నా బుర్రలోకి నీ చేతులు పెట్టకు, సరేనా? 137 00:07:41,003 --> 00:07:42,004 సాధించాం. 138 00:07:43,088 --> 00:07:44,756 చూస్తుంటే తన డ్రగ్స్ ని ఇంకొకరి నుండి దాస్తున్నట్టు ఉంది. 139 00:07:44,840 --> 00:07:47,718 సరేలే, మరీ అంత దారుణమైన పిల్లోడిలా మాట్లాడకు. అది గంజాయి మాత్రమే, కొకైన్ కాదు. 140 00:07:47,801 --> 00:07:49,052 ఇప్పుడు... వద్దు. 141 00:07:49,761 --> 00:07:52,639 ఏంటి? ఇది కాల్చితే దృష్టి పెట్టగలను. 142 00:07:52,723 --> 00:07:54,308 పైలోకాలతో నాకు సంబంధం ఏర్పడినట్టు ఉంటుంది. 143 00:07:54,391 --> 00:07:55,642 దీని వల్ల నువ్వు ముఖం మాడ్చుకొని కూర్చుంటావు, 144 00:07:55,726 --> 00:07:57,811 అప్పుడిక ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలతో నేను అబద్ధం చెప్పాల్సి వస్తుంది. 145 00:07:57,895 --> 00:07:58,937 అయితే నాకేసి చూడకు. 146 00:07:59,021 --> 00:08:02,024 సరే. నేను మళ్ళీ బెడ్ రూమ్ లోకి వెళ్లి నా పని చేసుకుంటాను. 147 00:08:05,986 --> 00:08:07,988 దేవుడా, భలే మంచి వాసన వస్తుంది. 148 00:08:11,241 --> 00:08:12,743 కానివ్వు, డిటెక్టివ్. 149 00:08:13,785 --> 00:08:18,832 నేను ఉన్నట్టు నీకు అస్సలు తెలీడం లేదా? కొంచెం కూడా తెలీడం లేదా? 150 00:08:21,668 --> 00:08:22,711 ఇప్పుడు ఏమంటావు? 151 00:08:30,844 --> 00:08:31,887 కనీసం సరసాలు ఆడలేకపోతున్నాను. 152 00:08:32,846 --> 00:08:35,849 ఇది దారుణం. నిజంగా నరకంలో ఉన్నట్టు ఉంది. 153 00:08:35,933 --> 00:08:38,352 -ల్యాప్టాప్ -నేను అది పెద్దగా వాడను. 154 00:08:39,561 --> 00:08:41,563 నిజానికి, ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్తావా? 155 00:08:41,647 --> 00:08:43,482 అంటే, ఆ గంజాయి తాగిన తర్వాత ఏం తెలిసింది? 156 00:08:43,565 --> 00:08:45,484 అవును, బ్రాన్సన్. మాకందరికీ తెలుసుకోవాలని ఉంది. 157 00:08:48,946 --> 00:08:50,364 పిల్ల అందగత్తే, చూస్తుంటేనే తెలుస్తుంది. 158 00:08:50,948 --> 00:08:51,949 చివరికి ఒక నిజం చెప్పాడు. 159 00:08:52,032 --> 00:08:54,284 కానీ, చూపులను పక్కన పెడితే, 160 00:08:54,368 --> 00:08:56,328 అంతకు మించి జీవితంలో గొప్ప విషయాలు ఏమీ లేవు. 161 00:08:56,411 --> 00:08:58,747 దగ్గరివారు ఎవరూ లేదు, ఇంట్లో ఎక్కడా కుటుంబీకుల ఫోటోలు లేవు. 162 00:08:58,830 --> 00:09:02,042 బహుశా ఏదైనా హోటల్ లేదా బార్ లో వైట్రేస్ గా పని చేస్తుండవచ్చు. 163 00:09:02,125 --> 00:09:05,087 గొప్పగా చెప్పావులే, సోది మనిషి. నేనొక ఫ్లేబోటోమిస్ట్ ని. 164 00:09:05,170 --> 00:09:07,256 నాకొక తమ్ముడు ఉన్నాను. వాడు విస్కాన్సిన్ లో ఉంటాడు. 165 00:09:07,881 --> 00:09:11,093 ఇంట్లో తిండి లేదు. కేవలం ఐస్ క్రీం ఇంకా వైన్ ఉన్నాయి, కాబట్టి... 166 00:09:12,845 --> 00:09:15,389 బిలీమియా వ్యాధి ఉన్న వ్యక్తి కావచ్చు. లేదా మద్యానికి బానిసై ఉండొచ్చు. 167 00:09:15,472 --> 00:09:16,473 లేదా రెండూ అయ్యుండొచ్చు. 168 00:09:16,557 --> 00:09:18,892 ప్రేమలో విఫలమైన పిల్లను ఇప్పటి వరకు మీరు చూడలేదా? 169 00:09:18,976 --> 00:09:20,310 అంత దూరం క్యాంపింగ్ కోసం వెళ్ళింది. 170 00:09:20,936 --> 00:09:22,312 బహుశా అలవాట్లను మానుకోవడానికేమో. 171 00:09:22,813 --> 00:09:25,232 ఈట్ ప్రే లవ్ సినిమాలో చేసినట్టు. 172 00:09:26,650 --> 00:09:29,570 అప్పుడు ఒక సైకో గాడు చెట్ల పొదల్లో నుండి వచ్చి, 173 00:09:29,653 --> 00:09:31,405 అందమైన ఈ అమ్మాయిని చూసి, 174 00:09:31,488 --> 00:09:32,948 మాట్లాడడానికి చూసి ఉంటాడు. 175 00:09:33,031 --> 00:09:36,743 కానీ ఆమె "కుదరదు" అని ఉంటుంది, దాంతో ఇంత పని చేసి ఉండొచ్చు. 176 00:09:38,036 --> 00:09:40,914 ఆమెను స్పృహ తప్పేలా కొట్టి, మెడ కోసేసి, బట్టలు విప్పి 177 00:09:40,998 --> 00:09:42,082 ఇంకా... 178 00:09:42,958 --> 00:09:45,419 ఏదో చేతబడి చేసినట్టు కనిపించాలని 179 00:09:45,502 --> 00:09:48,422 చేతిమీద ఒక సంఖ్య చెక్కి ఉండొచ్చు. 180 00:09:50,591 --> 00:09:52,509 లేదా ఆమె వేశ్య కూడా అయ్యుండొచ్చు. 181 00:09:52,593 --> 00:09:54,011 ఓయ్, నేనేం వేశ్యని కాను. 182 00:09:54,094 --> 00:09:57,097 ఏదో డబ్బులు లేని దాన్ని, అలాగే ఈ మధ్యనే ప్రేమ విఫలమై నిరాశలో ఉన్నాను. 183 00:09:57,181 --> 00:10:00,350 "నేను అందరు ఆడవారిని గౌరవిస్తా, అందరూ తల్లి సమానులు" అనే నువ్వే ఇంత మాట అన్నావా? 184 00:10:00,434 --> 00:10:02,769 -ఓరి, దేవుడా. టాడ్. -హే, మన సమాజంలో అత్యంత 185 00:10:02,853 --> 00:10:04,688 దుర్బలమైన స్థితిలో ఉన్న కొందరు ఆడవారు వేశ్యలుగా మారతారు. 186 00:10:04,771 --> 00:10:06,899 ఇదంతా చేసింది టాడ్. 187 00:10:06,982 --> 00:10:09,902 మేము మూడేళ్లు కలిసి ఉన్నాం. రెండు వారాల క్రితం విడిపోయాం. 188 00:10:09,985 --> 00:10:11,361 హే, ఫ్రీగా ఒకటి దొరికింది. 189 00:10:11,445 --> 00:10:13,071 -చెత్త టాడ్. -దీని పాస్ వర్డ్ ఇక్కడే ఉంది. 190 00:10:13,155 --> 00:10:14,740 నన్ను చంపింది వాడే అయితే వాడిని చంపేస్తాను. 191 00:10:14,823 --> 00:10:17,868 వాడికి హిస్టరీ ఛానల్ లో చాకులకి 192 00:10:17,951 --> 00:10:19,536 సంబంధించిన ఒక షో అంటే పిచ్చి. 193 00:10:19,620 --> 00:10:21,747 తెలుసా, కొంతమంది కమ్మరి వారు 194 00:10:21,830 --> 00:10:23,290 కత్తులు చేస్తుంటారు కదా. 195 00:10:23,373 --> 00:10:26,043 -హత్య ఎలా చేయాలనీ నేర్పించే కార్యక్రమం అది. -వావ్. వావ్. 196 00:10:26,126 --> 00:10:27,211 ఎలుగుబంట్ల గురించి అలాగే వాటిని ఎక్కడ పట్టుకోవాలని 197 00:10:27,294 --> 00:10:28,378 బహుశా ఏదైనా ఎలుగుబంటి చేసి ఉంటుందేమో? 198 00:10:29,087 --> 00:10:30,088 హే. 199 00:10:30,172 --> 00:10:32,299 ఎవరో క్రిస్టినా అనే అమ్మాయి నుండి బోలెడన్ని ఈ-మెయిల్స్ వచ్చాయి. 200 00:10:42,559 --> 00:10:44,436 -మీకు కావాల్సినంత సమయం తీసుకోండి. -క్షమించండి. 201 00:10:47,856 --> 00:10:50,984 మీరు పొడవాటి కోట్లు లాంటివి వేసుకుని ఉంటారు కదా? 202 00:10:51,068 --> 00:10:53,278 టివిలో చూసేవి అన్నీ నమ్మకు, బాబు. 203 00:10:53,904 --> 00:10:56,782 సరే, సాధ్యమైనంత త్వరగా హంతకుడిని పట్టుకుంటారని ఆశిస్తున్నాను. 204 00:10:56,865 --> 00:10:59,910 నా అక్క పరిస్థితి దారుణంగా ఉంది. 205 00:10:59,993 --> 00:11:02,204 వీడిని నేను చూసుకుంటూ ఉండాలి. 206 00:11:02,287 --> 00:11:03,539 వాడు నన్ను చూసుకోవడం కాదు. 207 00:11:03,622 --> 00:11:05,415 చూసుకోనేంత చిన్న పిల్లాడిలా లేడే. 208 00:11:05,499 --> 00:11:07,167 అవును, అదే మాట కాస్త మా అమ్మానాన్నలకు చెప్పండి. 209 00:11:08,418 --> 00:11:09,419 నీకు ఏమైనా కావాలా? 210 00:11:10,170 --> 00:11:11,171 లేదు, నాకు ఏమీ వద్దు. 211 00:11:18,262 --> 00:11:19,346 ఇదంతా నా తప్పే. 212 00:11:20,931 --> 00:11:23,809 -తనకు క్యాంపింగ్ కి వెళ్ళమని నేనే చెప్పను. -బుజ్జి, అలా అనుకోకు. 213 00:11:23,892 --> 00:11:27,187 ఇది నీ తప్పు కాదు. మంచి స్నేహితురాలు చేసేదే చేసావు. 214 00:11:27,271 --> 00:11:32,860 తాను గంజాయి తాగుతూ, ఎక్స్-ఫైల్స్ టీవీ కార్యక్రమం చూడాలని అనుకుంది అంతే. 215 00:11:32,943 --> 00:11:36,530 కానీ నేను "బయటకు వెళ్లి గడిపితే బాగుంటుంది కదా" అన్నాను. 216 00:11:37,114 --> 00:11:39,032 కనీసం క్యాంపింగ్ స్టవ్ వెలిగించడం కూడా రాదు తనకు. 217 00:11:39,116 --> 00:11:42,244 వాళ్లకు టాడ్ గురించి చెప్పు. టాడ్. టాడ్ గురించి. 218 00:11:42,744 --> 00:11:44,621 క్షమించండి, నేను నమ్మలేకపోతున్నాను. 219 00:11:45,831 --> 00:11:49,001 ఆపు. నాకు కూడా ఏడుపు వస్తుంది. 220 00:11:50,961 --> 00:11:53,964 ఈ చెత్త నొప్పులు తట్టుకోలేకపోతున్నా! 221 00:11:54,047 --> 00:11:57,926 నేను భూతాన్ని అయినప్పుడు, నాకు ఈ నొప్పులు ఇంకా ఎందుకు వస్తున్నాయి? 222 00:11:59,386 --> 00:12:01,013 -అయ్యబాబోయ్. -అదేంటి? 223 00:12:01,096 --> 00:12:02,472 అది చేసింది నేనేనా? 224 00:12:02,556 --> 00:12:04,850 -ఛ, ఛ, ఛ. -మీరే చెప్పండి. ఇది మీ ఇల్లే. 225 00:12:04,933 --> 00:12:06,226 ఛ. 226 00:12:06,310 --> 00:12:07,603 అయ్యో, అయ్యో, అయ్యో. 227 00:12:07,686 --> 00:12:09,438 -మేము ఆమె అపార్ట్మెంట్ కి వెళ్ళాం. -వెధవ! 228 00:12:10,272 --> 00:12:11,273 అక్కడ ఏమీ లేదు... 229 00:12:11,940 --> 00:12:13,233 ఆమె ఇంస్టాగ్రామ్ లో చూసాం. 230 00:12:13,734 --> 00:12:15,402 తనకు ఉన్న ఫ్రెండ్ మీరేనా? 231 00:12:15,485 --> 00:12:17,487 కాదు. 232 00:12:17,571 --> 00:12:19,364 నాకు చాలామంది స్నేహితులు ఉన్నాను. వాళ్లకు చెప్పు, బుజ్జి. 233 00:12:19,448 --> 00:12:20,449 కరెంటి సమస్య. 234 00:12:20,532 --> 00:12:24,036 నాకు తెలిసి చాలా మందికి తనంటే అసూయ. 235 00:12:24,119 --> 00:12:25,954 -ఎందుకు? -లేదు, అవునా? 236 00:12:26,038 --> 00:12:28,373 అంటే, తనకోసం ఎప్పుడూ ఎవరో 237 00:12:28,457 --> 00:12:30,542 ఒకరు కాచుకుని ఉండేవారు, తెలుసా? 238 00:12:30,626 --> 00:12:33,712 ఏ రోజూ 48 గంటలకు మించి సింగిల్ గా ఉన్నదే లేదు. 239 00:12:33,795 --> 00:12:34,922 అలాగే... 240 00:12:36,131 --> 00:12:38,509 అబ్బాయిలు అందరూ తనకు సహాయం చేయాలనుకునేవారు. 241 00:12:39,593 --> 00:12:41,845 లేదా తనకు అవసరం ఉంటే వారిని 242 00:12:41,929 --> 00:12:42,930 ఎలా వాడుకోవాలో తనకు తెలుసు. 243 00:12:43,013 --> 00:12:44,264 తాను మనుషులను యిట్టె మాయ చేయగలదు అంటున్నారు. 244 00:12:44,348 --> 00:12:45,933 -తాను అలా అనలేదు. -లేదు. 245 00:12:46,808 --> 00:12:48,352 నేను ఆమెను తప్పుగా వివరిస్తున్నట్టు ఉన్నాను. 246 00:12:48,435 --> 00:12:51,480 ఆమె అంటే చాలా మంది అమ్మాయిలు అసూయ పడేవారు అన్నారు. మరి మీరు? 247 00:12:51,563 --> 00:12:53,815 లేదు. నేను... 248 00:12:53,899 --> 00:12:56,610 -సరే. ఇదేనా మీకు తట్టిన ఆలోచన? -మా బంధం అలాంటిది కాదు. 249 00:12:56,693 --> 00:12:58,654 -నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను చంపుతుందా? గొప్ప ఆలోచనే. -నేను ఎప్పటికీ... 250 00:12:58,737 --> 00:13:01,740 మాకు ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని ఆమె ఎలాంటిదో తెలుసుకోవడానికి అడుగుతున్నాం అంతే. 251 00:13:02,324 --> 00:13:03,325 సరే. 252 00:13:04,868 --> 00:13:07,538 అంటే, తాను తిరిగి కాలేజీకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. 253 00:13:08,205 --> 00:13:09,331 ఆ సమాచారం పనికిరావచ్చు. 254 00:13:10,415 --> 00:13:12,167 ఇంతకు ముందు కాలేజీ మధ్యలో మానేసింది, 255 00:13:12,251 --> 00:13:14,253 కానీ ఎప్పటికైనా డిగ్రీ చేయాలనుకుంది. 256 00:13:14,336 --> 00:13:18,966 కానీ, కొన్ని సార్లు అనుకున్నవి పూర్తి చేయడంలో ఇబ్బంది పడేది. 257 00:13:19,967 --> 00:13:22,135 అలాగే, కొన్నిసార్లు భోజనం చేసేటప్పుడు, 258 00:13:22,219 --> 00:13:26,265 తన జీవితంలో జరిగే విషయాల గురించే వరసపెట్టి మాట్లాడేది 259 00:13:26,348 --> 00:13:30,143 అంటే, తన బంధాలు, ఉద్యోగం లాంటివి. 260 00:13:30,227 --> 00:13:33,105 కానీ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నాకు అనిపించేది 261 00:13:33,188 --> 00:13:36,191 తను నా జీవితంలో ఏం జరుగుతుందని ఎప్పుడూ ఏమీ అడిగేది కాదు. 262 00:13:38,360 --> 00:13:39,611 అయినా నేను తనను ప్రేమించాను. 263 00:13:40,696 --> 00:13:43,198 ఆమె అంత గొప్ప స్నేహితురాలు కాకపోయినా నేను ప్రేమించాను, తెలుసా? 264 00:13:43,949 --> 00:13:45,117 ఓరి, దేవుడా. 265 00:13:45,951 --> 00:13:47,911 ఇంతకంటే దారుణం ఇంకేం ఉండదు. 266 00:13:47,995 --> 00:13:49,079 ఓహ్, ఛ. 267 00:13:49,746 --> 00:13:52,624 నేను ఇక ఎప్పటికీ క్రిస్మస్ పండుగ చేసుకోలేను తెలుసా. ఇది దారుణం. 268 00:13:56,545 --> 00:13:58,505 మీరు ఎలక్ట్రీషియన్ ని పిలవాలేమో? 269 00:13:59,298 --> 00:14:00,883 బహుశా అలా చేసింది బెక్కి ఏమో. 270 00:14:00,966 --> 00:14:03,719 అవును, నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నాను. నన్ను క్షమించు. 271 00:14:03,802 --> 00:14:05,846 మేము మాట్లాడాల్సిన వారు ఇంకెవరైనా ఉన్నారా? 272 00:14:05,929 --> 00:14:08,515 టాడ్, టాడ్, టాడ్. 273 00:14:09,725 --> 00:14:11,476 మీరు టాడ్ తో మాట్లాడారా? 274 00:14:11,560 --> 00:14:12,853 -అవును! -టాడ్ ఎవరు? 275 00:14:12,936 --> 00:14:14,813 -తన మాజీ ప్రియుడు. -చివరకు చెప్పావు. అద్భుతం! 276 00:14:14,897 --> 00:14:16,148 తాను ఒక బార్ నడుపుతుంటాడు 277 00:14:16,231 --> 00:14:17,858 అది ఇక్కడి నుండి పది నిమిషాల దూరంలో ఉంటుంది. 278 00:14:17,941 --> 00:14:19,026 ఒక బార్. సరే. 279 00:14:20,068 --> 00:14:22,988 ఎక్కడ ఉన్నావురా, పిరికిపంద. నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. 280 00:14:23,947 --> 00:14:25,365 హంతకుడా! 281 00:14:25,449 --> 00:14:29,244 నాకిలా ఎలా చేయగలిగావు? నువ్వు ఇంత స్వార్థపరుడివి ఎందుకయ్యావు? 282 00:14:29,745 --> 00:14:30,829 వీళ్లను చూసావా? 283 00:14:30,913 --> 00:14:33,957 నిన్ను పట్టుకోవడానికి ఇద్దరు వస్తున్నారు. 284 00:14:34,541 --> 00:14:35,959 మీరు టాడ్ ఆహ్? టాడ్ హాల్ట్? 285 00:14:37,127 --> 00:14:38,378 అవును, ఎందుకు? 286 00:14:38,462 --> 00:14:40,172 -ఎందుకో నీకు తెలుసురా, వెధవా? -మీకు రెబెక్కా మోస్ తెలుసా? 287 00:14:40,881 --> 00:14:41,840 చెప్పు. 288 00:14:42,674 --> 00:14:43,926 నాకు తెలుసా? 289 00:14:44,009 --> 00:14:46,678 ఇప్పుడు ఏం చేసింది? అరెస్ట్ అయ్యిందా? 290 00:14:46,762 --> 00:14:48,055 నేనేందుకే అరెస్ట్ అవుతాను? 291 00:14:48,138 --> 00:14:51,183 -ఆమె అరెస్ట్ అవుతుందని మీకెలా తెలుసు? -బహిరంగంగా చేసే రాద్ధాంతం వల్ల. 292 00:14:51,266 --> 00:14:53,519 నేను ఆమెను చివరిగా చూసినపుడు, బార్ లో బల్ల మీద గెంతుతోంది, 293 00:14:53,602 --> 00:14:56,480 తన బట్టలు విప్పి నాకు కోపం తెప్పించాలని చూసింది. 294 00:14:56,563 --> 00:14:59,816 సరే, ఇక ఆవిడ బట్టలు తీసే పరిస్థితిలో లేదు లెండి. 295 00:15:02,069 --> 00:15:05,155 -ఏమైంది? తనకు ఏమైంది? -తెలీనట్టు నటించకు. వీళ్ళు డిటెక్టివ్ లు. 296 00:15:05,239 --> 00:15:07,241 కాసేపయ్యాక వాళ్లకి అక్కడ నీ వేలిముద్రలు, వీర్యం దొరుకుతాయిలే. 297 00:15:07,324 --> 00:15:08,951 -ఆమె శవం మాకు దొరికింది. -ఇక అంతా అయిపొయింది, టాడ్. 298 00:15:09,034 --> 00:15:10,494 ఇక్కడి నుండి 40 కిలోమీటర్ల దూరంలో. 299 00:15:10,577 --> 00:15:12,287 -అవునా? -నేను నీకు ఆ ఫోటో పంపించాను. 300 00:15:12,371 --> 00:15:14,748 -నేను ఎక్కడ ఉన్నానో నీకు తెలుసు. -ఆమె చనిపోలేదు. 301 00:15:14,831 --> 00:15:18,627 -ఓరి, దేవు... నువ్వు చివరికి ఆ... -అవును, ఆమె చనిపోయింది, టాడ్. 302 00:15:18,710 --> 00:15:20,671 -జియోలొకేషన్ ది కూడా... -మేము ఇక్కడికి అందుకే వచ్చాము. 303 00:15:20,754 --> 00:15:22,339 ...వాడి నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకొనేవాడివి కదా. 304 00:15:22,422 --> 00:15:24,925 -ఎందుకంటే నువ్వు అంత అసూయపడే వెధవవి. -ఆమె నిన్న నాకు మేసేజ్ చేసింది కూడా. 305 00:15:25,008 --> 00:15:26,426 -గొప్పేలే. -మేము అది చూడొచ్చా? 306 00:15:26,510 --> 00:15:27,803 సరే. 307 00:15:29,555 --> 00:15:30,556 చూసారా? 308 00:15:31,390 --> 00:15:33,684 సూర్యాస్తమయం కనిపించేలా వేలు చూపిస్తూ ఫోటో పంపింది. 309 00:15:33,767 --> 00:15:34,768 అవును. 310 00:15:34,852 --> 00:15:38,772 అందుకు మీరు "పుర్రె ఎమోజి" మూడు సార్లు పంపించారు. 311 00:15:38,856 --> 00:15:39,940 చెత్త వెధవ. 312 00:15:40,023 --> 00:15:41,775 మీరు ఆమెను ముండా అన్నారు. 313 00:15:41,859 --> 00:15:44,278 కోపం వచ్చింది. అంతమాత్రమే ఆమెను చంపాను అనలేరు. 314 00:15:44,361 --> 00:15:45,445 అంటే నువ్వు చంపలేదని కూడా కాదు కదా! 315 00:15:45,529 --> 00:15:47,781 -మీరు ఎందుకు విడిపోయారు? -అది మీకు అనవసరం. 316 00:15:47,865 --> 00:15:49,908 అయితే మీపై వారెంట్ తీసుకొచ్చి జీవితంతో ఆడుకోమంటారా? 317 00:15:49,992 --> 00:15:50,993 వాళ్లకు చెప్పు. 318 00:15:53,370 --> 00:15:55,664 నేను తనను మోసం చేశాను. సరేనా? 319 00:15:56,206 --> 00:15:58,041 -కానీ తాను కూడా నన్ను మోసం చేస్తుంది అనుకున్నాను... -ఎంత మాట అన్నావు. 320 00:15:58,125 --> 00:16:00,919 ...ఎందుకంటే తాను అంతాక్షరి ఆడిన రాత్రి ఎవరెవరితోనే సరసాలాడుతూ గడిపింది. 321 00:16:01,003 --> 00:16:02,421 చివరికి నా కజిన్ తో కూడా. 322 00:16:02,504 --> 00:16:04,464 -తమాషా చేస్తున్నావా? -నిన్న రాత్రి ఎక్కడ ఉన్నారు? 323 00:16:04,548 --> 00:16:05,591 నీ కజిన్ నన్ను పట్టుకున్నాడు. 324 00:16:05,674 --> 00:16:08,177 నా గర్ల్ ఫ్రెండ్ జనీన్ తో గడిపాను. నా ఇంస్టాగ్రామ్ చూడండి. 325 00:16:09,928 --> 00:16:10,929 నిన్న రాత్రా? 326 00:16:12,806 --> 00:16:15,767 ఆమెకు 18 ఏళ్ళు, మీరు మరోలా అనుకోకండి. 327 00:16:15,851 --> 00:16:17,060 చూడడానికి చిన్నపిల్లలా ఉంది. 328 00:16:18,312 --> 00:16:20,981 మేము వంట వండుకున్నాం. బాగా సెక్స్ చేసాం. 329 00:16:21,648 --> 00:16:23,317 ఆ విషయానికి తన రూమ్ మేట్ సాక్ష్యం ఇవ్వగలదు. 330 00:16:24,401 --> 00:16:26,236 అంటే, వండుకున్నారు అన్నమాట నిజమేలే. 331 00:16:27,654 --> 00:16:30,365 చూడండి, నేను హత్య చేయలేదు. సరేనా? అమ్మాయిలు ఎలా ఉంటారో మీకు తెలుసు. 332 00:16:30,449 --> 00:16:33,202 వాళ్లకు పిచ్చి. జనం మోసం చేయడం సహజం. 333 00:16:34,494 --> 00:16:35,579 ఏంటిది? 334 00:16:37,539 --> 00:16:39,041 సరే, సరే. 335 00:16:39,124 --> 00:16:41,084 -ఓరి, నాయనో. -ఓహ్, బాబోయ్... నమ్మలేకపోతున్నాను. 336 00:16:41,168 --> 00:16:42,377 -నేను ముట్టుకున్నాను! -ఛ! 337 00:16:42,461 --> 00:16:43,754 నేను ముట్టుకున్నాను. ఓరి నాయనో. 338 00:16:45,214 --> 00:16:47,007 -సరే, భలే మాట్లాడాడు కదా? -వాడొక వెధవ. 339 00:16:47,090 --> 00:16:48,717 దేవుడా, నాకు భలే హాయిగా ఉంది ఇప్పుడు. 340 00:16:48,800 --> 00:16:52,679 నాలో ఉన్న కోపం అంతా ఒక్కసారిగా టాడ్ లోకి వెళ్లినట్టు అనిపించింది. 341 00:16:52,763 --> 00:16:55,974 మళ్ళీ అలా ఎలా చేయాలో తెలుసుకోవాలి. టాడ్ లాగ నాకు అంత కోపం తెప్పించగలవా? 342 00:16:56,058 --> 00:16:58,435 -హే, వాడికి సాక్ష్యం ఉంది. -అయితే? 343 00:16:58,519 --> 00:16:59,978 -ఇక చాలు. కార్ తాళాలు ఇవ్వు. -ఇదేం పని చేయడం లేదు. 344 00:17:00,062 --> 00:17:02,064 -అస్సలు కుదరదు. -ఏంటి? ఇప్పుడు ఆగడానికి కుదరదు. 345 00:17:02,147 --> 00:17:03,607 ఒక అమ్మాయి చచ్చిపడి ఉంది. 346 00:17:03,690 --> 00:17:05,400 ఏదొక ఆధారం దొరికే వరకు నేను ఆగను. 347 00:17:05,483 --> 00:17:07,402 -ధన్యవాదాలు. -నీకు ఎలాంటి ఆధారం దొరకదు, మిత్రమా. 348 00:17:07,486 --> 00:17:10,656 నువ్వు ఇలాగే మొండిగా ముందుకెళ్లి చివరకు నిరాశ చెంది ఇంట్లో మందుకొట్టి పడిపోతావు అంతే. 349 00:17:10,739 --> 00:17:14,451 ఏదో సాధించిన హీరో పోలీసులా నా పెళ్ళాం ఇంటికి వెళ్లడం కంటే ఇదే మేలు. 350 00:17:14,535 --> 00:17:15,911 మహిళలను కాపాడుతూ రోజంతా 351 00:17:15,993 --> 00:17:18,329 గొప్ప కార్యం వెలగపెట్టినట్టు సోది చెప్పడం కంటే పర్లేదు కదా. 352 00:17:20,582 --> 00:17:21,583 దేవుడా, మళ్ళీ ఇదే గోలా? 353 00:17:22,376 --> 00:17:23,919 నా తాళాలు నాకు ఇవ్వు. సీరియస్ గా అంటున్నాను. 354 00:17:29,758 --> 00:17:32,010 మీరు మీ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలి. 355 00:17:32,594 --> 00:17:34,096 కావాలంటే స్టేషన్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళు. 356 00:17:35,138 --> 00:17:36,723 ఏసు క్రీస్తుకు కూడా నడవడం ఇష్టమే, కదా? 357 00:17:38,475 --> 00:17:39,768 నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. 358 00:17:41,812 --> 00:17:42,813 బాయ్. 359 00:17:44,648 --> 00:17:46,191 అవును, మాకు నీ అవసరం లేదు! 360 00:17:50,988 --> 00:17:53,115 కానీ హంతకుడు టాడ్ కాదంటే నాకు నమ్మశక్యంగా లేదు. 361 00:17:53,198 --> 00:17:56,577 అంటే, నాకు కూడా ఇంకేం తట్టడం లేదు. 362 00:18:12,342 --> 00:18:13,635 మంచిది, అవును. 363 00:18:35,741 --> 00:18:39,119 నేను చివరిగా పడుకున్నది టాడ్ తో అంటే నమ్మలేకపోతున్నాను. 364 00:18:40,245 --> 00:18:42,956 ఒకరితో పక్కలో ఉన్నప్పుడు మనకు అసలు ఆ ఆలోచనే రాదు. 365 00:18:43,040 --> 00:18:46,001 ఇదేనా నా చివరిసారి? మళ్ళీ మగాడితో ఉండనా అని ఆలోచించం. 366 00:18:49,671 --> 00:18:52,633 నాకు సెక్స్ చాలా ఇష్టం. బ్రతికి ఉండగా తెగ చేసేదాన్ని. 367 00:18:53,383 --> 00:18:56,094 కానీ నేను ఎవరితో గడుపుతున్నాను, ఎలాంటి బంధంలో ఉన్నాననే 368 00:18:56,178 --> 00:18:59,765 నా మనసులో ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. 369 00:18:59,848 --> 00:19:03,060 మిగతావన్నీ పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. 370 00:19:03,644 --> 00:19:05,687 నాలో ఆ అలవాటును మార్చుకోవడానికి ప్రయత్నించాను. 371 00:19:05,771 --> 00:19:07,898 అందుకే ఒంటరిగా క్యాంపింగ్ కి వెళ్ళాను. 372 00:19:07,981 --> 00:19:10,692 ఇంకొకరు వస్తారా అని ఎదురుచూడడం నాకు నచ్చలేదు. 373 00:19:10,776 --> 00:19:11,944 అలా వెళ్లడం సులభం ఏం కాదు. 374 00:19:12,444 --> 00:19:14,196 స్వయంగా ఏమైనా చేయడం నాకు అస్సలు నచ్చదు. 375 00:19:15,572 --> 00:19:16,657 కానీ, విషయం ఏంటంటే, 376 00:19:17,824 --> 00:19:22,663 అసౌకర్యంగా ఉండడం, అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాను. 377 00:19:25,958 --> 00:19:27,876 అలాగే నేనేం అతని కజిన్ తో సరసాలు ఆడలేదు. 378 00:19:28,752 --> 00:19:31,588 నేను వాళ్ళ కుటుంబం చేసుకుంటున్న పార్టీలో ఉన్నాను 379 00:19:31,672 --> 00:19:33,924 వాళ్ళ అమ్మగారికి నేను నచ్చలేదని స్పష్టంగా తెలిసింది 380 00:19:34,007 --> 00:19:36,301 దాంతో కొంచెం అభద్రతా భావానికి గురయ్యాను... 381 00:19:43,767 --> 00:19:45,936 నేను ఇంకా ఇక్కడే ఉండడానికి నువ్వేనా కారణం? 382 00:19:48,647 --> 00:19:52,943 నాకు సహాయం చేయడానికి, నేను నీకు సహాయపడాలా? 383 00:19:59,575 --> 00:20:00,576 బ్రాన్సన్. 384 00:20:03,579 --> 00:20:04,955 నువ్వు నన్ను చూడగలవా? 385 00:20:15,507 --> 00:20:17,301 ఆ స్త్రీ నన్ను చంపి ఉండకపోవచ్చు. 386 00:20:17,384 --> 00:20:18,760 నేను ఆమెను ముందెప్పుడూ చూడలేదు. 387 00:20:19,261 --> 00:20:20,345 నువ్వు తాగి వచ్చావు. 388 00:20:20,429 --> 00:20:22,514 నేనేం తాగి రాలేదు. నేను పని చేస్తున్నాను. 389 00:20:22,598 --> 00:20:24,808 అందుకే నువ్వు రాకూడదని నిరోధక ఆర్డర్ తెచ్చుకున్నాను. 390 00:20:24,892 --> 00:20:28,145 ఆగు, అది నీ మాజీ భార్యా? మనం ఇప్పటి వరకు నీ మాజీని గమనిస్తున్నామా? 391 00:20:28,228 --> 00:20:29,771 వద్దు. పిల్లలు లేస్తారు. 392 00:20:29,855 --> 00:20:32,774 నీ గురించి ఆలోచించలేకుండా ఉండలేకపోతున్నాను. అది నీకు తెలుసు. 393 00:20:33,942 --> 00:20:36,987 ఒక అమ్మాయి కేసు మీద పనిచేస్తున్నాను. హత్య చేసారు. 394 00:20:37,070 --> 00:20:38,363 అచ్చం నీలాగే ఉంది. 395 00:20:38,864 --> 00:20:41,700 నా శవాన్ని చూస్తే నీకు వచ్చిన ఆలోచనా ఇదా? 396 00:20:41,783 --> 00:20:43,368 నేను నీ మాజీ భార్యలా ఉంటాననా? 397 00:20:43,452 --> 00:20:46,205 సరే, నేను పోలీసులను పిలిచేలోపు ఇక్కడి నుండి పో. 398 00:20:46,288 --> 00:20:47,748 -నేను... -నేనే పోలీసును. 399 00:20:49,208 --> 00:20:50,417 అంతే. 400 00:20:51,335 --> 00:20:53,795 ఇక నా వల్ల కాదు. 401 00:20:53,879 --> 00:20:56,965 ఇంతకు మించి నాకు ఓపిక లేదు. 402 00:20:57,466 --> 00:21:02,095 వీడు ఏమైనా చేస్తాడేమో అని ఇన్ని గంటలు కార్ లో కుర్చున్నానంటే నమ్మలేకపోతున్నాను. 403 00:21:03,597 --> 00:21:05,098 నువ్వు ఇంట్లోకి రాకూడదు. 404 00:21:11,605 --> 00:21:14,775 నేను ఇలా చావకూడదు. 405 00:21:14,858 --> 00:21:18,654 ఈ మగాళ్లంతా స్వయం లాభం కోసం యథేచ్ఛగా నిర్లక్ష్యంతో తిరుగుతుండగా 406 00:21:18,737 --> 00:21:24,243 నేనిలా అడవిలో నరకబడి, అందరి జ్ఞాపకాలలో నుండి ఏమీ కానట్టు పోకూడదు. 407 00:21:29,706 --> 00:21:30,832 ఎవరైనా ఉన్నారా? 408 00:21:39,216 --> 00:21:40,551 అదేం పర్లేదు. 409 00:21:40,634 --> 00:21:44,930 నీ పెళ్లాంతో పడుకోవడానికి నా చావును వాడుకో. 410 00:21:46,974 --> 00:21:48,559 నా కేసును నేనే పరిష్కరించుకుంటా. 411 00:21:54,940 --> 00:21:55,983 అంతే. 412 00:22:01,947 --> 00:22:02,781 ఈ హంతకుడిలా 413 00:22:02,865 --> 00:22:05,033 నా శవం - చేతిమీద అంకెలు చెక్కారు పీక కోసేశారు - కొరడా - కుందేలు చెవులు 414 00:22:05,117 --> 00:22:06,743 కోడ్? మతోన్మాదమా? ఐడి సంఖ్యా? 143 = ఐ లవ్ యు - 551 = ? 415 00:22:06,827 --> 00:22:07,703 సంభావ్య అనుమానితులు 416 00:22:34,188 --> 00:22:36,481 ఇంకొక ప్రియుస్ కారు ఉంది. తెల్లది. 417 00:22:37,149 --> 00:22:38,609 ఊరుకో. 418 00:22:38,692 --> 00:22:40,944 -మోటర్ సైకిల్. -చూడు, అది భలే ఉంది. 419 00:22:41,445 --> 00:22:42,988 -ఏంటి, ఆ పందా? అవును. -అది చూసారా? 420 00:22:43,071 --> 00:22:46,533 అరవై. డెబ్భై ఏడు, 83, 90. 421 00:22:47,117 --> 00:22:48,118 ఇక్కడ ఉందా. 422 00:22:50,913 --> 00:22:53,248 ఆధారాలు 423 00:22:55,250 --> 00:22:56,502 ఓహ్, బాబోయ్. 424 00:22:59,755 --> 00:23:01,215 ఓహ్, దేవుడా. 425 00:23:04,176 --> 00:23:06,428 ఈ విచారణ వల్ల బాగా కృంగిపోయాడు. 426 00:23:07,513 --> 00:23:09,348 నేనేం విచారణ వల్ల కృంగిపోలేదు. 427 00:23:10,265 --> 00:23:11,350 కొంచెం భయంగా ఉంది అంతే. 428 00:23:13,143 --> 00:23:14,186 ఛ. 429 00:23:14,978 --> 00:23:15,979 ఇది వింతగా ఉందే. 430 00:23:20,067 --> 00:23:21,068 కెరోల్. 431 00:23:22,152 --> 00:23:25,239 హే, నిజానికి నేను వెతుకుతున్న బాక్స్ ఇదే. 432 00:23:25,322 --> 00:23:27,032 -ఇదా? సరే. -అవును. 433 00:23:27,115 --> 00:23:28,325 -అవును, ఇదే. -ఇదుగో. 434 00:23:29,493 --> 00:23:31,161 ఇక ఈ చెత్తగోల ఎప్పుడు ఆగుతుంది? 435 00:23:31,245 --> 00:23:32,287 నాకు తెలీదు, మిత్రమా. 436 00:23:32,371 --> 00:23:34,498 దీని అర్థం ఏంటి? ఎందుకు? అది కచ్చితంగా ఏదో ఒక వేషమే. 437 00:23:34,581 --> 00:23:37,793 -దీనికి అర్థం ఏంటి? -అవును. 438 00:23:37,876 --> 00:23:39,753 ఇంకెక్కడికైనా వెళ్లి సాండ్ విచ్ లు తీసుకొస్తావా, ప్లీజ్? 439 00:23:39,837 --> 00:23:41,338 -అవును. -ఏదొకటిలే. 440 00:23:41,421 --> 00:23:43,048 -ఏంటిరా ఇది? -ఛ! 441 00:23:43,632 --> 00:23:47,010 ఈ చెత్త టేబుల్ తో వేగలేకపోతున్నాను. ఇవాళ ఇది రెండవ సారి. 442 00:23:47,094 --> 00:23:50,597 అలాగే ఈ కొరడాను చూడు, ఆ వేషానికి ఏమాత్రం సరిపోదు. 443 00:23:50,681 --> 00:23:51,765 ఒక తాడు ఎందుకు వాడలేదు? 444 00:23:53,183 --> 00:23:54,685 కొరాడనే ఎందుకు వాడారు? 445 00:23:54,768 --> 00:23:57,020 అవును, కెరోల్. మన ఆలోచనలు కలుస్తున్నాయి. 446 00:23:57,104 --> 00:23:58,188 మన ఆలోచనలు కలుస్తున్నాయి. 447 00:24:25,299 --> 00:24:26,383 ఓరి, నాయనో. 448 00:24:38,812 --> 00:24:40,022 దేవుడా. 449 00:24:43,358 --> 00:24:44,735 నేను నిన్ను ప్రేమించాను. 450 00:24:45,944 --> 00:24:48,488 ఎవరికీ చెప్పని విషయాలు నీకు చెప్పాను. 451 00:24:48,572 --> 00:24:50,574 నిన్ను నమ్మాను. 452 00:24:50,657 --> 00:24:52,409 నన్ను చంపాలని ఎందుకు అనిపించింది? 453 00:24:52,492 --> 00:24:56,705 అధ్వాన్నంగా ఉన్న నా ప్రేమ జీవితాన్ని చూసా? 454 00:24:57,289 --> 00:24:59,708 లేక నా చెత్త అపార్ట్మెంట్ వల్లా? నా చెత్త ఉద్యోగం వల్లా? 455 00:25:01,084 --> 00:25:04,087 ప్రతీ కథలో, కచ్చితంగా తెలిసిన వ్యక్తే నేరానికి పాల్పడి ఉంటాడు. 456 00:25:04,171 --> 00:25:06,632 కానీ అది నువ్వు అవుతావని నేను అనుకోలేదు. 457 00:25:08,509 --> 00:25:09,551 ఓరి, నాయనో. 458 00:25:11,595 --> 00:25:12,596 ఏమైంది? 459 00:25:14,848 --> 00:25:16,934 ఏం లేదు. నేను... 460 00:25:17,726 --> 00:25:19,770 మత్తులో, విచారంగా అలా ఉన్నాను అంతే. 461 00:25:20,896 --> 00:25:25,067 సరేనా? నా గురించి ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి ఇప్పుడు చనిపోయింది, 462 00:25:25,150 --> 00:25:27,486 ఇక నీ గదిలోకి వెళ్లి ఆ చెత్త గేమ్ ఆడుకో. 463 00:25:31,949 --> 00:25:33,825 సీరియస్ గా అంటున్నాను, చాడ్. నన్ను ఒంటరిగా వదిలేయ్. 464 00:25:34,451 --> 00:25:36,745 సరే. సారి. 465 00:25:41,500 --> 00:25:43,210 నాకు కూడా బాధగానే ఉంది, తెలుసా. 466 00:25:44,211 --> 00:25:46,505 అవునా? నీకు బాధగా ఉందా? 467 00:25:48,257 --> 00:25:51,134 నీ ఎనిమిదేళ్ల స్నేహంతో పోల్చితే నీ ఇష్టం ఏమీ కాదు. 468 00:26:43,145 --> 00:26:44,938 నాకు అర్థం కావడం లేదు. 469 00:26:47,399 --> 00:26:50,485 నువ్వు చిన్న పిల్లాడివి. 470 00:26:53,030 --> 00:26:55,699 నేను ఎన్నడూ నీతో రెండు మూడు మాటలు కంటే ఎక్కువ మాట్లాడింది కూడా లేదు. 471 00:26:56,700 --> 00:26:59,703 ఒకసారి నిన్ను "కన్య రాజు" అన్నట్టు గుర్తుంది, 472 00:26:59,786 --> 00:27:02,706 కానీ అది కూడా మీ అక్క క్రిస్టినా నిన్ను అలా పిలుస్తుందని పిలిచాను. 473 00:27:04,499 --> 00:27:05,667 నీకు ఏమైనా తెలుస్తుందా? 474 00:27:08,587 --> 00:27:13,717 నేను ఇక ఎప్పటికీ ఎదిగి పెద్దదాన్నయి ముసలితనాన్ని చూడను అని అనిపించలేదా? 475 00:27:15,010 --> 00:27:18,096 మళ్ళీ ప్రేమలో పడలేను అనిపించలేదా? 476 00:27:20,557 --> 00:27:22,559 ఇంకెప్పటికీ బియెన్సే కాన్సర్ట్ కి వెళ్ళలేను. 477 00:27:22,643 --> 00:27:25,062 నేను కనీసం ఈ దేశం వదిలి కూడా ఎన్నడూ వెళ్ళలేదు. 478 00:27:30,192 --> 00:27:31,527 ఒక ఆడదానికి ఇన్సెల్ అయ్యే హక్కు లేదు. ఎప్పటికీ ఉండదు. 479 00:27:31,610 --> 00:27:32,986 ఆ ముండలంటే నాకు పరమ చిరాకు. ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. 480 00:27:33,070 --> 00:27:34,071 స్త్రీలపై మీ ద్వేషాన్ని కేంద్రీకృతం చేయండి 481 00:27:34,154 --> 00:27:35,572 ఇదేంటి? 482 00:27:37,282 --> 00:27:38,825 "ఇన్సెల్" అంటే ఏంటి? 483 00:27:38,909 --> 00:27:41,828 సమాజం స్త్రీలను ఆరాధించే ప్రదేశం అయింది. 484 00:27:41,912 --> 00:27:44,706 అది చాలా తప్పు. వాళ్ళు మగాళ్లను సుఖపెట్టడానికే ఉన్నారు. 485 00:28:05,477 --> 00:28:08,355 ఇందులో గనుక ఎవడి తల అయినా ఉంటే నాకు ఇప్పుడు భలే కోపం వస్తుంది. 486 00:28:09,356 --> 00:28:11,441 హే! నాకోసం ఇది ఇక్కడ పెట్టింది ఎవరు? 487 00:28:18,448 --> 00:28:21,159 అవసరమైనవి ఇక్కడ ఉన్నాయి వీటి సహాయంతో దోషిని పట్టుకో. 488 00:28:21,243 --> 00:28:23,203 అలాగే కచ్చితంగా ప్రమోషన్ అడుగు. 489 00:28:33,297 --> 00:28:34,923 చీకటి వీధులు 3 490 00:28:35,591 --> 00:28:37,050 కొరడా 491 00:28:53,400 --> 00:28:54,484 హాయ్. 492 00:28:55,194 --> 00:28:57,946 హత్య చేయబడిన రెబెక్కా మోస్ ఆమె అమ్మాయి కేసులో నాకు ఆధారం దొరికింది. 493 00:29:02,743 --> 00:29:04,119 ఇక నుండి నువ్వు చూసుకోగలవు. 494 00:29:19,134 --> 00:29:20,719 రా. ఫోన్ ఎత్తు. 495 00:29:21,803 --> 00:29:24,681 హలో, మీరు ఫోన్ చేసిన టీనా బ్రాన్సన్ ఇప్పుడు అందుబాటులో... 496 00:29:31,647 --> 00:29:36,401 నాకు, పదకుండు ఎళ్లప్పుడు, ఒక క్యాంపు కి వెళ్ళా. వైఎమ్ సిఏ వారు నిర్వహించే రాత్రి క్యాంపు. 497 00:29:37,569 --> 00:29:40,864 పిల్లలం అందరం అక్కడే పడుకొని భూతాల కథలు చెప్పుకొనేవారం. 498 00:29:40,948 --> 00:29:45,452 తెలుసా, ఎవరిపేరైనా అద్దం మీద రక్తంతో రాసిన కథలు, 499 00:29:45,536 --> 00:29:51,291 లేదా, చేతికి ఒక కొక్కీ ఉన్న మనిషి కారు అద్దం మీద గీకిన కథలు లాంటివి. 500 00:29:52,960 --> 00:29:56,630 మేము ఇలాంటి కథలు చెప్పుకొని, గట్టిగా అరిచేవారం. 501 00:29:57,256 --> 00:29:59,132 మాకు భయం వేయడంతో అరిచేవారం. 502 00:30:00,843 --> 00:30:02,803 కానీ భయంతో పాటు, వాటిపై ఉన్న ఇష్టం వల్ల కూడా. 503 00:30:03,637 --> 00:30:05,848 జనాలు హత్య చేయబడ్డ కథలు. 504 00:30:07,349 --> 00:30:08,475 సరదాగా అనిపిస్తుంది. 505 00:30:08,559 --> 00:30:10,227 మనం మన చావు గురించి ఆలోచించుకున్నా, 506 00:30:10,310 --> 00:30:12,646 హత్య చేయబడి చస్తాం అని ఎప్పుడూ ఆలోచించం. 507 00:30:14,731 --> 00:30:15,899 కనీసం నేనైతే ఎప్పుడూ ఆలోచించలేదు. 508 00:30:18,735 --> 00:30:20,404 కానీ ఈ హత్య కక్ష వల్ల కూడా కాదు. 509 00:30:22,656 --> 00:30:26,952 ఒక 16 ఏళ్ల కుర్రాడికి మహిళలపై అంత ద్వేషాన్ని ఎలా నూరిపోస్తున్నారు? 510 00:30:28,662 --> 00:30:32,791 అంత మాములుగా హత్య చేయవచ్చని చెప్పేవారు ఎవరు అసలు? 511 00:30:34,918 --> 00:30:36,670 నువ్వు దర్యాప్తు చేయాల్సింది అది. 512 00:30:36,753 --> 00:30:37,754 బాగానే ఉన్నావా? 513 00:30:39,131 --> 00:30:40,757 ఇంకా ఆ కేస్ గురించే ఆలోచిస్తున్నావా? 514 00:30:41,341 --> 00:30:44,428 లేదు, నిజానికి, నేను మనిషిలో ఉన్న చెడు స్వభావం గురించి ఆలోచిస్తున్నాను. 515 00:30:46,305 --> 00:30:49,224 మా నాన్న, తన తాగుడు వల్ల చనిపోయాడు. 516 00:30:50,642 --> 00:30:51,643 అవును. 517 00:30:53,770 --> 00:30:54,813 ఇక నేను వెళ్తాను. 518 00:30:54,897 --> 00:30:56,815 ఎప్పుడైనా మిల్టన్ రాసిన పుస్తకం చదివావా? 519 00:30:56,899 --> 00:30:58,567 చెప్పా కదా, నేను పుస్తకాలు చదవను. 520 00:30:58,650 --> 00:31:00,444 నీకు అతను నచ్చుతాడు అనుకున్నాను. 521 00:31:00,527 --> 00:31:03,864 ముఖ్యంగా పారడైస్ లాస్ట్ పుస్తకం. అందులో అంతా సాతాను గురించి, మనిషి పతనం గురించి ఉంది. 522 00:31:03,947 --> 00:31:06,325 సరే, అయితే నాకు దాన్ని క్రిస్మస్ కి ఇవ్వు. 523 00:31:06,408 --> 00:31:07,618 నీకు దేవుడిపై నమ్మకం లేదు అనుకున్నాను. 524 00:31:07,701 --> 00:31:09,453 అవును, కానీ నాకు క్రిస్మస్ అంటే ఇష్టం. 525 00:31:10,495 --> 00:31:12,039 అది నా పిల్లలకు ఇష్టమైన సెలవు. 526 00:31:13,624 --> 00:31:14,833 నీకు పిల్లలు ఉన్నారా? 527 00:31:31,225 --> 00:31:33,143 సిసిలియా ఆహ్రెన్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 528 00:32:37,207 --> 00:32:39,209 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్