1 00:00:18,435 --> 00:00:22,064 బాతు చేత నూరి పోయబడిన మహిళ 2 00:00:26,985 --> 00:00:28,570 -గుడ్ మార్నింగ్. -గుడ్ మార్నింగ్. 3 00:00:29,488 --> 00:00:30,489 క్రీమ్ చీజ్ టొమేటో. 4 00:00:31,323 --> 00:00:33,992 నీకు గనుక పెళ్ళై, పిల్లలు లేకుండా ఉండి ఉంటే, నిన్ను కచ్చితంగా పెళ్లి చేసుకొనేదాన్ని, మారియో. 5 00:00:36,411 --> 00:00:37,412 సరే ఐతే. 6 00:00:37,955 --> 00:00:39,039 ధన్యవాదాలు. 7 00:00:39,122 --> 00:00:40,207 రేపు కలుద్దాం. 8 00:00:40,290 --> 00:00:41,291 బాయ్. 9 00:00:46,338 --> 00:00:49,758 మెడికల్ అడ్మిషన్ టెస్ట్ 10 00:00:49,842 --> 00:00:50,843 ఇంకా గర్భవతివేనా? 11 00:00:51,552 --> 00:00:52,678 అవును. నువ్వు ఏం చేస్తున్నావు? 12 00:00:52,761 --> 00:00:54,054 ఎప్పుడూ చేసేదే. 13 00:00:54,137 --> 00:00:56,974 పార్క్ లో కూర్చొని చదువుకుంటున్నాను. 14 00:00:57,057 --> 00:00:58,684 ఇలా ఒంటరిగా కూర్చొని చదువుతూ పోతే, నా పిల్లలతో 15 00:00:58,767 --> 00:01:00,102 ఆడుకోవడానికి బావా మరదళ్ళను ఎప్పుడు కంటావు? 16 00:01:00,185 --> 00:01:01,854 నేనేం ఇక్కడ ఒంటరిగా లేను. 17 00:01:02,437 --> 00:01:06,108 ఇక్కడ ఉన్న అందగాళ్ళను చూడు ఒకసారి. 18 00:01:07,150 --> 00:01:10,362 ఆ పచ్చని తల ఉన్న దాన్ని చూడు. 19 00:01:11,363 --> 00:01:15,409 పెద్ద మగాడై ఉంటుంది. మంచి రసికరాజు కావచ్చు. 20 00:01:15,492 --> 00:01:16,493 చాలా దారుణంగా మాట్లాడుతున్నావు. 21 00:01:17,578 --> 00:01:18,579 కనీసం డేటింగ్ యాప్స్ అయినా వాడుతున్నావా? 22 00:01:18,662 --> 00:01:20,831 వాడుతున్నాను. 23 00:01:21,957 --> 00:01:22,958 మరి? 24 00:01:23,750 --> 00:01:25,252 అంత గొప్పోళ్ళు ఎవరూ తగలడం లేదు. 25 00:01:27,212 --> 00:01:33,969 ఇంతకు ముందు కలిసిన వాడు తన జోకులు వినిపించడానికి నన్ను కామెడీ క్లబ్ కి తీసుకెళ్లాడు. 26 00:01:34,052 --> 00:01:35,053 అదే నన్ను బయటకు తీసుకెళ్లడం అట. 27 00:01:35,137 --> 00:01:37,973 ఇంటికి వచ్చేయొచ్చు కదా. ఇక్కడ మంచి కుర్రోళ్ళు కచ్చితంగా దొరుకుతారు. 28 00:01:38,682 --> 00:01:42,394 వయసు ముప్పైలలో ఉన్నపుడు డేటింగ్ చేయాలంటే ఇంతే అనుకుంట. 29 00:01:42,477 --> 00:01:44,188 ఇంత వయసులో కూడా ఎవరూ లేరంటే, 30 00:01:44,271 --> 00:01:48,150 అతనిలో ఏదైనా లోపం ఉండాలి, లేదా ఇంకొకరిపై ప్రేమ అయినా ఉండాలి. ఏమో... 31 00:01:48,233 --> 00:01:49,401 మనం ఇంతకీ డేటింగ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? 32 00:01:49,484 --> 00:01:51,153 అదంతా ఎవడికి కావాలి? నాకు నీ గురించి, నీ పిల్లల గురించి చెప్పు. 33 00:01:52,404 --> 00:01:53,530 పిల్లలు బాగానే ఉన్నారు. వాళ్ళు... 34 00:01:55,532 --> 00:01:56,950 విన్నావు కదా. 35 00:01:57,034 --> 00:01:58,702 బాయ్. ఇక ఊరుకోరు. నేను వెళ్ళాలి. బాయ్. 36 00:02:08,503 --> 00:02:09,505 ఏం చూస్తున్నావు? 37 00:02:24,102 --> 00:02:25,270 నీకేం కావాలి? బిర్యానీ ఇమ్మంటావా? 38 00:02:25,354 --> 00:02:26,480 సరే. నీ దగ్గర ఉందా? 39 00:02:27,606 --> 00:02:29,775 -ఏంటి? -మసాలా ఎక్కువ వేసి ఉండాలి. 40 00:02:32,319 --> 00:02:33,987 ఇక్కడ ఏం జరుగుతుంది? 41 00:02:34,071 --> 00:02:35,572 జోక్ చేశా. బాతులు బిర్యానీ తినవు. 42 00:02:35,656 --> 00:02:39,034 అలాగే మాకు బ్రెడ్ ముక్కలు కూడా నచ్చవు, తెలుసా? 43 00:02:41,411 --> 00:02:42,871 నువ్వు ఏం చదువుతున్నావు? 44 00:02:44,122 --> 00:02:46,667 ఇది ఎంక్యాట్ స్టడీ పుస్తకం. 45 00:02:48,001 --> 00:02:49,002 ఇది... 46 00:02:52,005 --> 00:02:54,967 నేను ఇది బాగా చదివి, పరీక్ష రాస్తే... 47 00:02:55,050 --> 00:02:58,846 ఎంక్యాట్ అంటే ఏంటో నాకు తెలుసు. నేను బాతూనే, బుద్ధి లేని దాన్ని కాదు. 48 00:02:59,680 --> 00:03:01,306 నువ్వు ఎలాంటి డాక్టర్ కావాలని అనుకుంటున్నావు? 49 00:03:02,099 --> 00:03:06,353 కార్డియాలజిస్ట్ అవుదామా అనుకుంటున్నాను. మా నాన్న గుండె జబ్బుతో మరణించారు. 50 00:03:06,436 --> 00:03:08,272 ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నాను? 51 00:03:08,355 --> 00:03:11,358 మీ లోటుకు చింతిస్తున్నాను. బాగా బాధ కలిగి ఉంటుంది. 52 00:03:12,609 --> 00:03:14,403 అలాగే నేను పెద్ద రసిక రాజానే, తెలుసా. 53 00:03:15,696 --> 00:03:16,947 అస్సలు కంట్రోల్ చేసుకోలేను. 54 00:03:18,448 --> 00:03:19,700 ఏంటి? 55 00:03:19,783 --> 00:03:20,868 ఇందాక ప్రశ్న వేశావు కదా. 56 00:03:22,494 --> 00:03:23,912 నువ్వు నా మాటలు వింటున్నావా? 57 00:03:23,996 --> 00:03:26,456 నువ్వు రోజూ ఇక్కడికి వచ్చి మీ అక్కతో మాట్లాడతావు. 58 00:03:26,540 --> 00:03:28,333 అలాంటప్పుడు వినకుండా ఎలా ఉంటా. 59 00:03:30,043 --> 00:03:31,503 నా పేరు ల్యారీ. 60 00:03:32,296 --> 00:03:33,297 ఎలీసా. 61 00:03:33,380 --> 00:03:35,841 ఇంతకీ నీ అక్కకి నువ్వు ఎవరితో ఉన్నావనే విషయంపై ఎందుకు అంత ఆసక్తి? 62 00:03:39,511 --> 00:03:41,180 నేను ఒంటరిగా ఉన్నానేమో అని అనుకుంటుంది. 63 00:03:42,055 --> 00:03:44,725 తన అనుభవం నాకు ఉంటే బాగుండు అనుకుంటుంది. 64 00:03:44,808 --> 00:03:47,603 లేదా ఈ పితృస్వామ్య వ్యవస్థకు లొంగిపోయి 65 00:03:47,686 --> 00:03:51,190 ఒక మగాడు పక్కన ఉంటే తప్ప ఆడదానికి విలువ లేదనుకుంటుందేమో. 66 00:03:54,526 --> 00:03:56,695 నువ్వు స్త్రీవాద బాతువా? 67 00:03:56,778 --> 00:03:59,656 అంటే, చెరువులో ఉన్న బాతుల్లో మగాడిని నేనే. 68 00:03:59,740 --> 00:04:01,325 నాకు వేరే అవకాశం ఉంటుందా చెప్పు? 69 00:04:01,408 --> 00:04:02,784 ఓరి నాయానో! 70 00:04:02,868 --> 00:04:05,621 మీ కుక్కల మెడకు తాడు కట్టి చావండి, వెధవల్లారా. బోర్డు మీద రాసింది చదవలేరా? 71 00:04:06,747 --> 00:04:07,748 రేపు ఇదే సమయానికి కలుద్దామా? 72 00:04:26,850 --> 00:04:28,310 గూగుల్ 73 00:04:28,393 --> 00:04:31,063 మాట్లాడే బాతులు 74 00:04:37,945 --> 00:04:42,199 బాతులకు కేకు నచ్చదా? 75 00:05:04,221 --> 00:05:08,851 బాతులకు నచ్చే ఆహరం ఏంటి? 76 00:05:12,855 --> 00:05:15,816 గ్యారీ! గ్యారీ! 77 00:05:16,859 --> 00:05:19,236 ఏమండీ. హాయ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. 78 00:05:19,319 --> 00:05:20,737 నేను జంతు సంరక్షణ విభాగం నుండి వస్తున్నాను. 79 00:05:20,821 --> 00:05:24,533 మీరు ఇక్కడ జంతువులను నడిపించే కుక్కను గనుక మెడలో తాడు లేకుండా చూసారా? 80 00:05:24,616 --> 00:05:26,159 గ్యారీ అనే పేరుకు స్పందిస్తుంది. 81 00:05:26,243 --> 00:05:30,706 ఓహ్, అవును, చూసా. నిన్న చూసా. కానీ ఇవాళ కనిపించలేదు. 82 00:05:30,789 --> 00:05:32,541 అయ్యో. 83 00:05:33,292 --> 00:05:34,293 ఎంత పనైంది. 84 00:05:35,502 --> 00:05:37,379 సరే అండి, థాంక్స్. 85 00:05:39,339 --> 00:05:43,468 అదేంటంటే... పెద్ద తుఫాను వస్తుంది, తెలుసా. 86 00:05:43,552 --> 00:05:47,014 అది వచ్చేలోపు ఆ కుక్కను పట్టుకొని తీసుకెళ్తే మంచిది అనుకుంటున్నాను. 87 00:05:47,723 --> 00:05:49,016 నేను అదే జరగాలనుకుంటున్న. 88 00:05:49,099 --> 00:05:51,101 మీరు కూడా వర్షంలో తడవకుండా జాగ్రత్తగా ఉండండి. 89 00:05:51,185 --> 00:05:52,519 ఉంటాను. 90 00:05:53,312 --> 00:05:54,646 ఇంట్లో ఉంటే తడవను లెండి. 91 00:05:55,564 --> 00:05:56,690 సరే మరి. 92 00:05:57,941 --> 00:05:58,984 బాగా మాట్లాడాడు. 93 00:05:59,067 --> 00:06:01,111 ఆడవారితో మాట్లాడడానికి కుక్కలను సాకు చూపుతున్నాడు. 94 00:06:02,613 --> 00:06:03,614 మళ్ళీ హాయ్. 95 00:06:03,697 --> 00:06:04,948 నువ్వు తిరిగి వచ్చావు. 96 00:06:05,032 --> 00:06:06,116 అవును. 97 00:06:06,200 --> 00:06:08,160 అంటే, నేను ఇక్కడికి రోజూ వస్తుంటాను, 98 00:06:08,243 --> 00:06:12,873 కాబట్టి... ఇవాళ కూడా వచ్చా. 99 00:06:14,750 --> 00:06:15,959 నేను నీకోసం ఒకటి తెచ్చా. 100 00:06:19,171 --> 00:06:22,090 మొక్కజొన్న ఇంకా ద్రాక్షలు. 101 00:06:22,174 --> 00:06:23,550 నువ్వు గూగుల్ లో వెతికావా? 102 00:06:24,635 --> 00:06:27,429 లేదు. అలా ఎవడు చేస్తాడు. 103 00:06:33,352 --> 00:06:34,520 నీ అక్కకు ఎలా ఉంది? 104 00:06:35,020 --> 00:06:37,564 బాగానే ఉంది. నిజానికి చెప్పలేను. 105 00:06:38,148 --> 00:06:39,983 నిన్న రాత్రి తనకు ఫోన్ చేసాను, 106 00:06:40,067 --> 00:06:42,236 ముప్పై నిముషాలు నర్సరీ బడి గురించి మాట్లాడి బుర్ర తినేసింది. 107 00:06:43,403 --> 00:06:46,615 కొన్నిసార్లు మాతృత్వం అంటే అందరూ అహంకారానికి ఆజ్యం పోయడం లాంటిది అనిపిస్తుంది, 108 00:06:46,698 --> 00:06:48,408 కానీ ఆ మాట బయటకు అనలేము కదా. 109 00:06:48,492 --> 00:06:49,576 ఇప్పుడు అన్నావు కదా. 110 00:06:50,869 --> 00:06:54,039 అవును. అలా ఎందుకు అన్నానో ఏమో. నాకు నా అక్క అంటే చాలా ఇష్టం. 111 00:06:54,122 --> 00:06:55,165 తాను చాలా మంచిది. 112 00:06:55,666 --> 00:06:58,001 నాకు తిండి పెడుతున్నావు కాబట్టి, నేనొక మాట చెప్తా. 113 00:06:58,085 --> 00:06:59,086 సరే. 114 00:06:59,169 --> 00:07:01,797 నువ్వు అందరి ముందు కచ్చితంగా మర్యాదపూర్వకంగా ఉండాలని ప్రయత్నిస్తున్నావు. 115 00:07:01,880 --> 00:07:03,924 -అదేం కాదు. -బహుశా నువ్వు నీ మనసు చెప్పినట్టు నడుచుకోవాలేమో. 116 00:07:04,007 --> 00:07:05,926 బహుశా నీ అక్క ఒక అహంకారి ఏమో. 117 00:07:06,009 --> 00:07:09,596 తాను తన గురించి, తన పిల్లల గురించే మాట్లాడుతుంది. నీ గురించి ఏమీ అడగదు. 118 00:07:09,680 --> 00:07:13,016 ఓహ్, అదేం కాదు. నన్ను కూడా చాలా ప్రశ్నలు అడుగుతుంది. 119 00:07:13,100 --> 00:07:14,560 తనకు ఉన్నవి, నీకు లేనివి పోల్చుకొని 120 00:07:14,643 --> 00:07:17,855 మురిసిపోవడానికి నీ వ్యక్తిగత ప్రేమ వ్యవహారాలే కదా అడిగేది. 121 00:07:17,938 --> 00:07:19,565 అంతకు మించి ఏమైనా అడుగుతుందా? 122 00:07:21,066 --> 00:07:22,067 తాను చాలా బిజీగా ఉంటుంది. 123 00:07:22,150 --> 00:07:25,571 తన సంతోషానికి నీ విషయాల్లోకి తల దూర్చవద్దు అని చెప్పేయ్. 124 00:07:28,198 --> 00:07:29,575 ఇంకేమైనా గమనించావా? 125 00:07:29,658 --> 00:07:33,579 గమనించా. నువ్వు ఆ ఎంక్యాట్ పుస్తకంలో అదే చాప్టర్ ని 20 సార్లు చదివావు, 126 00:07:33,662 --> 00:07:36,874 చూస్తుంటే నీ దృష్టి మరెక్కడో ఉన్నట్టు ఉంది 127 00:07:36,957 --> 00:07:39,835 లేదా ఈ రోజుల్లో నీకు చదువుపై ఆసక్తి లేనట్టు ఉంది. 128 00:07:44,923 --> 00:07:46,466 తుఫాను వస్తుంది అన్నారు, అది విన్నావా? 129 00:07:47,509 --> 00:07:49,303 వాడు వాడిన అదే కిటుకు నా మీద వాడుతున్నావా? 130 00:07:52,055 --> 00:07:53,140 అది చాలా దారుణం. 131 00:07:53,223 --> 00:07:55,100 -నన్ను క్షమించు. -లేదు, లేదు. నాకు నచ్చింది. 132 00:07:59,146 --> 00:08:01,106 నేను నిన్ను ఒక వ్యక్తిగత ప్రశ్న అడగొచ్చా? 133 00:08:01,607 --> 00:08:04,860 బాతులు వర్షంలో ఏం చేస్తాయి? 134 00:08:04,943 --> 00:08:07,571 అక్కడ ఉన్న ఆ పిచ్చి బాతులు బాగా ఎంజాయ్ చేస్తాయి. 135 00:08:07,654 --> 00:08:10,949 నేను మాత్రం చలికి గడ్డకట్టకుండా ఉండడానికి ఏదైనా బెంచ్ కింద దాక్కుంటా. 136 00:08:11,033 --> 00:08:12,034 అలా చేయడం నాకేం ఇబ్బంది కాదులే. 137 00:08:29,968 --> 00:08:31,053 నన్ను ఇంట్లోకి తీసుకెళ్తావా లేదా? 138 00:08:32,804 --> 00:08:34,806 అన్నీ 139 00:08:37,893 --> 00:08:39,977 -వావ్. -క్షమించు. 140 00:08:40,062 --> 00:08:41,230 మీ ఓటు చాలా ముఖ్యం 141 00:08:41,313 --> 00:08:44,733 ఇక్కడికి పెద్దగా ఎవరూ రారు. 142 00:08:44,816 --> 00:08:46,610 లేదు, నాకు ఇక్కడ నచ్చింది. 143 00:08:46,693 --> 00:08:49,446 ఉత్తరాల గుట్టలు, బట్టల గుట్టలు, 144 00:08:49,530 --> 00:08:52,616 చెప్పుల గుట్టలు, వైర్ల గుట్టలు. 145 00:08:52,699 --> 00:08:59,248 ఇంటిని జంక్షన్ లో చేపల మార్కెట్ పెట్టినట్టు ఉంచడం నా ప్రత్యేకత. 146 00:08:59,331 --> 00:09:00,624 అలా అనుకోకు. చాలా బాగుంది. 147 00:09:00,707 --> 00:09:03,544 అంటే, నన్ను పెద్దగా ఎవరూ అపార్ట్మెంట్ లలోకి ఆహ్వానించరు అనుకో. 148 00:09:03,627 --> 00:09:06,421 ఇల్లు చక్కగా కనిపించడానికి నేను ఏమీ చేయలేదు. 149 00:09:06,505 --> 00:09:08,924 గోడ మీద పెయింటింగ్ వేద్దామా అని నెలరోజులు ఆలోచించా, 150 00:09:09,007 --> 00:09:11,301 కానీ బెంజమిన్ మూర్ వెబ్సైట్ లో డిజైన్లు చూద్దామని వెళ్లి 151 00:09:12,386 --> 00:09:14,304 నిరుత్సాహపడి అది మానేశా. 152 00:09:14,388 --> 00:09:18,392 అలా ఉండకు. ముందడుగు వెయ్. ఇప్పుడైనా నీ జీవితాన్ని నచ్చినట్టు బ్రతుకు, బుజ్జి. 153 00:09:19,893 --> 00:09:23,480 బహుశా నువ్వు ప్రాపర్టీ బ్రదర్ షోలో ఉండాల్సిన మూడవ వ్యక్తివి అనుకుంట. 154 00:09:23,564 --> 00:09:25,274 ప్రాపర్టీ బ్రదర్లు అంటే ఎవరు? 155 00:09:25,858 --> 00:09:27,818 ఈ కార్యక్రమం నాకు భలే నచ్చేసింది. 156 00:09:27,901 --> 00:09:28,902 నాకు తెలుసు! 157 00:09:29,486 --> 00:09:32,865 ఆ విచారకర వంటగదిని వాళ్ళు ఎలా మార్చేసారో చూడు. బాగా చేశారు. 158 00:09:33,448 --> 00:09:36,952 అక్కడ ఉన్న భర్త ఏడుస్తాడని పందెం కాస్తా. 159 00:09:37,035 --> 00:09:39,288 నా దగ్గర డబ్బు ఏమీ లేదు, కానీ నీ పందానికి నేను రెడీ. 160 00:09:41,790 --> 00:09:43,375 ఓహ్, ఛ. 161 00:09:43,458 --> 00:09:45,294 లేదు, ఇదే వాళ్ళ కిటుకు. 162 00:09:45,377 --> 00:09:48,922 ఆ... కార్యక్రమంలో ఉండే బలమైన పురుషుడు, తన లెథర్ సోఫాని 163 00:09:49,006 --> 00:09:50,549 తీసివేసి, దాని స్థానంలో పాత కుటుంబ ఫోటోలని, 164 00:09:50,632 --> 00:09:54,720 ఇంకా ఒక చిన్న సోఫాని పెట్టినప్పుడు, బాగా భావోద్వేగానికి లోనవుతాడు. 165 00:09:54,803 --> 00:09:57,598 వావ్. నీకు చాలా తెలుసు. 166 00:09:58,807 --> 00:10:01,101 నాకు ఇలాంటి వాటిలో చాలా జ్ఞానం ఉంది. 167 00:10:04,479 --> 00:10:05,814 తినడానికి తియ్యగా ఏమైనా కావాలా? 168 00:10:05,898 --> 00:10:10,444 వద్దు అనలేను. ఇది చాలా బాగుంది. 169 00:10:12,029 --> 00:10:14,823 అంటే, నువ్వు కూడా చాలా గొప్ప దానివి. 170 00:10:18,285 --> 00:10:22,414 నిన్ను ఇంటికి తీసుకుపోయే అందరు అమ్మాయిలతో అలాగే అంటావా? 171 00:10:27,169 --> 00:10:29,796 నీకు బాత్ రూమ్ లోనే పడుకోవాలని ఉందా? 172 00:10:29,880 --> 00:10:32,341 ఎందుకు? వచ్చి నీ మంచం మీద పడుకోమంటావా? 173 00:10:33,133 --> 00:10:35,552 నేను చెడ్డవాడినే, కానీ పాపిష్టివాడిని కాదు. 174 00:10:38,680 --> 00:10:39,848 నీళ్లు ఎంత వేడిగా ఉండాలి? 175 00:10:40,807 --> 00:10:41,808 గోరు వెచ్చగా ఉంటే చాలు. 176 00:10:42,476 --> 00:10:44,603 బట్టలు అవి గుట్టలుగా ఉన్నాయంటే పర్లేదు, 177 00:10:44,686 --> 00:10:47,648 కానీ ఇంట్లో ఎక్కడ చూసినా ఆ పోస్టర్లు ఏంటి? 178 00:10:49,483 --> 00:10:52,986 నేను ఒక పొలిటికల్ ప్రచారంలో పాల్గొన్నాను. 179 00:10:53,070 --> 00:10:56,323 నేను ఇక్కడికి వచ్చి... 180 00:10:57,824 --> 00:10:59,618 నీకు రాజకీయాలు తెలుసో లేదో. 181 00:10:59,701 --> 00:11:02,913 ఓటు లేని నా లాంటి వాళ్లకు రాజకీయాలతో పెద్దగా పని ఉండదు. 182 00:11:02,996 --> 00:11:06,625 మేము ఆ విషయం మీదే పని చేస్తున్నాం. ఓటర్ల సంఖ్య పెంచడానికి. 183 00:11:08,043 --> 00:11:12,214 ఏదైతేనేం. నేను మద్దతు తెలిపిన వ్యక్తి ఓడిపోయింది, 184 00:11:12,297 --> 00:11:17,094 ఇక ఇప్పుడు నేను ఈ డెన్వర్ లో ఇరుక్కుపోయి, తిరిగి నా జీవితాన్ని సరిదిద్దుకోవాలి. 185 00:11:18,053 --> 00:11:19,680 -మరి అది చేసావా? -ఏం చేయడం? 186 00:11:19,763 --> 00:11:21,223 నీలో ఉన్న శూన్యాన్ని పూరించడం. 187 00:11:23,350 --> 00:11:27,104 లేదు. కానీ నా దృష్టిని మళ్లించడంలో సహాయపడింది. 188 00:11:28,397 --> 00:11:29,815 ఒక వ్యవస్థలో చేరినట్టు అనిపిస్తుంది. 189 00:11:29,898 --> 00:11:33,402 ఓహ్, అయితే అప్పుడే నువ్వు "చెత్త రాజకీయాలు! నేను డాక్టర్ అవుతా" అని అనుకోని ఉంటావు. 190 00:11:34,152 --> 00:11:36,905 ఓహ్, నా మతి పోతుంది అన్నట్టు అనిపించిందా? 191 00:11:36,989 --> 00:11:39,491 లేదు, లేదు. నువ్వు ఒక వ్యక్తిగత ప్రయాణంలో ఉన్నావన్నట్టు అనిపించింది అంతే. 192 00:11:39,575 --> 00:11:41,785 నేను డాక్టర్ ని అయితే, రాజకీయ విధానాల ద్వారా కంటే ఇలాగే 193 00:11:41,869 --> 00:11:44,705 మరింత మందికి సహాయం చేయగలను 194 00:11:44,788 --> 00:11:47,374 నీకు బాహ్య చింతన ఎక్కువగా ఉన్నట్టు ఉంది. 195 00:11:48,542 --> 00:11:49,543 అంటే? 196 00:11:49,626 --> 00:11:52,212 అంటే, నీ సంతోషాన్ని నువ్వు పోగొట్టుకున్నా 197 00:11:52,296 --> 00:11:54,590 ఇతరులు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావు అని, 198 00:11:54,673 --> 00:11:56,091 నిన్ను చూస్తే నాకు అలా అర్థమైంది. 199 00:11:58,719 --> 00:12:00,179 నువ్వు అస్తమాను ఇలాగే అంచనాలు వేస్తావా? 200 00:12:00,262 --> 00:12:02,806 చెప్పాలంటే, ఇదొక వరం అలాగే శాపం కూడా. 201 00:12:04,725 --> 00:12:06,185 లేదు, నువ్వు చెప్తుంటే వినడానికి బాగుంది. 202 00:12:07,811 --> 00:12:09,980 నేను చాలామందితో బయటకు వెళ్తుంటాను. 203 00:12:10,063 --> 00:12:16,862 నేనేం తమాషా చేయడం లేదు, వాళ్లంతా చెత్త బోరింగ్ ప్రశ్నలు అడగడమో 204 00:12:16,945 --> 00:12:18,780 లేదా వాళ్ళ గురించి మాట్లాడడమో చేస్తుంటారు. 205 00:12:18,864 --> 00:12:20,866 ఆసక్తికరంగా మాట్లాడడానికి ఏమీ ఉండదు. 206 00:12:20,949 --> 00:12:22,367 చెప్తుంటేనే చిరాకుగా ఉంది. 207 00:12:24,953 --> 00:12:28,373 నీకు ఎప్పుడైనా అలా అనిపిస్తుంటుందా, అంటే... 208 00:12:30,667 --> 00:12:31,919 లేక నాకే ఇలా అనిపిస్తుందా? 209 00:12:33,086 --> 00:12:35,464 ఎందుకంటే నేను బయటకు వెళ్లే ఈ మగాళ్లంతా, 210 00:12:35,547 --> 00:12:39,301 మార్కెట్ లో దొరికే కుళ్ళిన పళ్ళ లాంటివారు, 211 00:12:39,384 --> 00:12:40,928 దేనికీ పనికిరారు. 212 00:12:43,472 --> 00:12:44,848 కానీ నేనేమో... 213 00:12:47,267 --> 00:12:52,773 "నేను కూడా అలాంటి దానినేనా, కానీ నాకు తెలియడం లేదా" అనుకుంటుంటాను. 214 00:12:53,357 --> 00:12:56,318 నాకైతే నీలో ఎలాంటి లోపం కనిపించడం లేదు. 215 00:12:58,487 --> 00:12:59,530 నీకు నా గురించి పెద్దగా తెలీదు కదా. 216 00:13:00,322 --> 00:13:04,201 నువ్వు చాలా మంచి పిల్లవి, అలాగే అనుకునేదానికన్నా చాలా మేలైనదానివి అని నా ఉద్దేశం. 217 00:13:10,916 --> 00:13:12,751 నీళ్లు సిద్ధం అనుకుంట. 218 00:13:16,880 --> 00:13:19,132 మంచిది, ఈ టాయిలెట్ మీద గడ్డ కట్టుకుపోతున్నా. 219 00:13:25,138 --> 00:13:27,307 సరే, నన్ను కాస్త అందులో దించవచ్చు కదా. 220 00:13:56,044 --> 00:13:58,172 ఓహ్, వెధవ! 221 00:13:59,339 --> 00:14:00,799 దొరికావు. 222 00:14:02,801 --> 00:14:03,802 హే, నువ్వు కూడా దిగుతావా? 223 00:14:05,262 --> 00:14:06,388 అంటే, వెచ్చగా ఉంది. 224 00:14:09,016 --> 00:14:12,769 -నేను నగ్నంగా ఉంటా. -నేను కూడా నగ్నంగానే ఉన్నా. పక్షపాతం చూపకు. 225 00:15:36,395 --> 00:15:37,604 నా సహాయం వద్దా? 226 00:15:38,313 --> 00:15:40,941 వద్దు, ఇది సర్ప్రైజ్ అని చెప్పా కదా! 227 00:15:56,164 --> 00:15:57,332 మన మొదటి డేట్ అని తెలియకుండానే 228 00:15:57,416 --> 00:16:01,295 మనం కలిసి మొదటిగా తిన్న అన్నీ తెచ్చా. 229 00:16:02,129 --> 00:16:03,380 కాకపోతే ఇంకాస్త ఫాన్సీగా ఉండేవి. 230 00:16:03,463 --> 00:16:05,048 అంటే, బ్రెడ్ కి బదులు... 231 00:16:07,050 --> 00:16:09,178 ...నేను ఈ రొట్టె చేశా. 232 00:16:09,261 --> 00:16:10,345 దాన్ని నేనెందుకు తింటా? 233 00:16:13,640 --> 00:16:14,641 నిజంగానే. 234 00:16:16,643 --> 00:16:17,728 ఆగు, ఏంటి? 235 00:16:17,811 --> 00:16:20,731 నాకు బ్రెడ్ నచ్చదు అని ఎన్ని సార్లు చెప్పాలి? 236 00:16:20,814 --> 00:16:23,066 నీకు రొట్టెలు మాత్రమే నచ్చవు అనుకున్నా. 237 00:16:23,150 --> 00:16:25,736 లేదు, అన్నిరకాల రొట్టెలు నచ్చవు. ఏ బాతుకూ రొట్టె నచ్చదు. 238 00:16:25,819 --> 00:16:28,280 బాతులకు బ్రెడ్ అస్సలు పెట్టకూడదు. 239 00:16:28,363 --> 00:16:31,450 చెప్పాలంటే, అది కడుపులో ఉబ్బరం కలిగించి మమ్మల్ని చంపగలదు. 240 00:16:31,533 --> 00:16:34,745 నాకు తెలిసి, నీ గూగుల్ సెర్చ్ లో అది వచ్చి ఉండదు, అవునా? 241 00:16:35,537 --> 00:16:36,538 -ల్యారీ. -ఏంటి? 242 00:16:38,665 --> 00:16:40,000 -ఏమైంది? -ఏమీ లేదు. 243 00:16:40,083 --> 00:16:41,084 నిజం చెప్తున్నాను అంతే. 244 00:16:42,753 --> 00:16:47,007 అలాగే నువ్వు కూడా పిండి పదార్దాలు తినడం తగ్గిస్తే మంచిది. నీ మంచికే చెప్తున్నా. 245 00:17:00,604 --> 00:17:01,605 ఓయ్. 246 00:17:02,606 --> 00:17:03,607 హాయ్. 247 00:17:05,901 --> 00:17:06,902 నేనొక వెధవని. 248 00:17:08,069 --> 00:17:09,070 తెలిసింది. 249 00:17:10,280 --> 00:17:11,281 నేను... 250 00:17:16,954 --> 00:17:19,705 నా జీవితంలో జరిగిన అతిగొప్ప కార్యం నిన్ను కలవడమే. 251 00:17:20,915 --> 00:17:23,417 నిన్ను ఎక్కడ పోగొట్టుకుంటానో అని భయంగా ఉంది, అంతే. 252 00:17:24,294 --> 00:17:28,882 అందుకని నాకు నేనే హాని కలిగించుకొనే పనులు చేస్తున్నా. నాపై నాకే చిరాకు పుడుతుంది. 253 00:17:32,594 --> 00:17:33,762 కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం. 254 00:17:37,349 --> 00:17:38,725 -అవునా? -అవును, నిజంగా. 255 00:17:38,809 --> 00:17:40,686 అందుకే నాకు పిచ్చి ఎక్కిపోతుంది. 256 00:17:45,190 --> 00:17:46,441 నీకు కోపం ఎక్కువ. 257 00:17:46,525 --> 00:17:48,110 మా నాన్న అయితే ఇంకా దారుణం. 258 00:17:49,653 --> 00:17:50,654 నాకు ఇది నచ్చలేదు. 259 00:17:50,737 --> 00:17:51,738 నేనేం లోపం లేని వాడిని కాదు. 260 00:17:52,739 --> 00:17:56,577 నేను అదుపు చేసుకోలేని... విషయాలు నాలో చాల ఉన్నాయి, 261 00:17:56,660 --> 00:17:59,329 బహుశా నా మెదడులో లోపం అయ్యుండొచ్చు, 262 00:17:59,413 --> 00:18:02,666 కానీ నన్ను నేను సరిచేసుకుంటా, సరేనా? నీకోసం. 263 00:18:05,586 --> 00:18:10,007 నేను నీతో కూర్చోవచ్చా? నాకు... నీకు దగ్గరగా ఉండాలని ఉంది. 264 00:18:19,183 --> 00:18:20,184 బాగుంది. 265 00:18:24,605 --> 00:18:27,232 -క్షమించు, లిల్లీ చేస్తుంది. -ఫోన్ ఎత్తు. 266 00:18:33,238 --> 00:18:34,239 మన బంధం బాగానే ఉంది కదా? 267 00:18:35,365 --> 00:18:37,451 ఎందుకంటే ఇది భలే ప్రదేశం. 268 00:18:37,534 --> 00:18:38,619 అలాగే నువ్వు నా రాణివి. 269 00:18:40,537 --> 00:18:41,997 నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు... ఛ. 270 00:18:42,080 --> 00:18:43,749 నన్ను తీసుకెళ్లి పార్క్ లో వదిలేస్తావు కదా. నాకు తెలుసు. 271 00:18:44,333 --> 00:18:46,043 మనకు ఇక్కడ నీళ్లతో ఏమైనా ఉంటే బాగుంటుంది. 272 00:18:46,960 --> 00:18:51,548 చిన్న నీళ్ల తొట్టిలా. లేదా గుంత లాంటిది. ప్రశాంతంగా అనిపించేది ఏదైనా. 273 00:18:52,424 --> 00:18:53,550 ఓహ్, అవును. 274 00:19:12,319 --> 00:19:13,612 నువ్వు ఎక్కడికి పోయావు? 275 00:19:13,695 --> 00:19:15,239 నీకు కూడా హాయ్ చెప్తున్నా. 276 00:19:15,948 --> 00:19:18,992 గత వారం రోజులుగా నా ఫోన్లు ఎత్తడం లేదు. నేను ప్రసవంలోకి వెళ్తే ఏంటి సంగతి? 277 00:19:19,660 --> 00:19:22,663 -ఓరి, దేవుడా. నేను ఆ విషయమే మర్చిపోయా. -నువ్వు బాగానే ఉన్నావా? 278 00:19:22,746 --> 00:19:24,289 నేను బాగానే ఉన్నాను. నేను... 279 00:19:27,709 --> 00:19:28,710 ఒకరిని కలిసాను. 280 00:19:28,794 --> 00:19:31,255 ఓరి, దేవుడా. మంచి విషయం. 281 00:19:32,089 --> 00:19:33,090 అంతా బాగా నడుస్తుందా? 282 00:19:33,173 --> 00:19:35,676 అవును, అతను కూడా చాల మంచోడు. 283 00:19:35,759 --> 00:19:37,177 కానీ ఏంటంటే... 284 00:19:38,679 --> 00:19:40,097 ఇంకా ఏం చెప్పలేను. 285 00:19:40,180 --> 00:19:41,181 అలాగే... 286 00:19:43,267 --> 00:19:44,268 ...అతను కొంచెం సంక్లిష్టమైన వ్యక్తి. 287 00:19:44,351 --> 00:19:46,520 -అతనికి పెళ్లి అయిందా? -లేదు. 288 00:19:46,603 --> 00:19:47,604 దేవుడా. 289 00:19:49,940 --> 00:19:51,400 ఆ విషయాలన్నీ ఇప్పుడు చర్చించడం నాకు... 290 00:19:51,483 --> 00:19:54,444 సరే. అలాగే. అప్పుడే చర్చించాల్సిన విషయాలు కాదు. అర్థమైంది. 291 00:19:54,528 --> 00:19:56,280 నీ గురించి సంతోషిస్తున్నానని తెలుసుకో అంతే. 292 00:19:56,363 --> 00:19:58,740 అలాగే అతను ఎంత అదృష్టవంతుడో తెలుసుకొని నడిస్తే మంచిది, లేదంటే వచ్చి వాయించేస్తాను. 293 00:19:58,824 --> 00:19:59,825 థాంక్స్, లిల్. 294 00:19:59,908 --> 00:20:02,578 ఇప్పుడు మీ గర్భాశయ ప్రారంభాన్ని చెక్ చేస్తాను. 295 00:20:02,661 --> 00:20:04,496 -అది ఎవరు? ఎక్కడ ఉన్నావు? -నేను గైనో దగ్గర ఉన్నాను, 296 00:20:04,580 --> 00:20:07,040 ఈ పెద్ద బిడ్డను ప్రసవించగలనా లేదా అని చూస్తున్నారు. 297 00:20:07,124 --> 00:20:08,792 సరే. మనం మళ్ళీ మాట్లాడుదాం. 298 00:20:18,594 --> 00:20:19,887 ల్యారీ? 299 00:20:28,812 --> 00:20:29,980 ఓహ్, హాయ్. 300 00:20:30,063 --> 00:20:31,190 ఏంటిది? 301 00:20:31,273 --> 00:20:32,649 నువ్వు త్వరలోనే వస్తానని చెప్పావు. 302 00:20:32,733 --> 00:20:34,484 నేను వెళ్లి కొన్ని గంటలే కదా అయింది. 303 00:20:34,568 --> 00:20:36,695 "త్వరగా" అనేదానికి మనిద్దరి నిర్వచనం వేరు అనుకుంట. 304 00:20:36,778 --> 00:20:41,200 నువ్వు నా అపార్ట్ మెంట్ అంతా పాడు చేసావు. 305 00:20:41,283 --> 00:20:43,368 నువ్వు వెనుకవైపు తలుపు మూసేసి వెళ్లావు, నేను బయటకు వెళ్ళడానికి కూడా లేదు. 306 00:20:43,452 --> 00:20:44,453 నన్ను ఏం చేయమంటావు? 307 00:20:44,536 --> 00:20:47,539 ఏంటి? లేదు, ఆగు. ఇందుకు నన్ను నిందించకు. 308 00:20:47,623 --> 00:20:49,208 నేనేం నిందించడం లేదు. చెప్తున్నాను అంతే. 309 00:20:50,709 --> 00:20:52,377 నువ్వు పెద్ద వెధవవి. 310 00:20:52,961 --> 00:20:54,421 నాలో నీకు నచ్చేది ఆ వెధవతనమే. 311 00:20:55,005 --> 00:20:57,925 నువ్వు నా ఎంక్యాట్ పుస్తకం మీద కూడా పాడు చేసావు. 312 00:20:58,008 --> 00:21:01,094 నేను అన్నిటి మీదా పాడు చేశా. అంటే, అంత ఓవర్ గా స్పందించకు. 313 00:21:01,178 --> 00:21:04,681 ఓహ్, నేను... నేను అతిగా స్పందిస్తున్నానా? నాకు పిచ్చా? 314 00:21:05,516 --> 00:21:07,017 నీకు ఇదేం పట్టింపు లేదా? 315 00:21:07,100 --> 00:21:09,436 హే, ఆ మాట అన్నది నువ్వు, నేను కాదు. 316 00:21:13,482 --> 00:21:14,525 హే. 317 00:21:17,319 --> 00:21:18,529 మనం ఏం చేస్తున్నాం? 318 00:21:18,612 --> 00:21:19,613 ఏం మాట్లాడుతున్నావు? 319 00:21:19,696 --> 00:21:21,323 ఈ బంధం మనకు మంచిది కాదు. 320 00:21:21,406 --> 00:21:24,493 మంచిది ఎవడికి కావాలి? మంచివి అన్నీ బోర్ కొడతాయి. 321 00:21:24,576 --> 00:21:26,245 మంచిది ఇలా అలసిపోయేలా చేయదు. 322 00:21:27,746 --> 00:21:28,747 ఇది అలసిపోయేలా చేస్తుంది. 323 00:21:29,706 --> 00:21:30,707 నీకు నా మీద నమ్మకం లేదా? 324 00:21:32,835 --> 00:21:37,005 -ఇప్పుడైతే, నిజానికి లేదు. -అలా అనడంలో తప్పు లేదులే. 325 00:21:39,424 --> 00:21:40,467 ఎందుకు? 326 00:21:40,968 --> 00:21:42,803 సరే, నేనొక పని చేస్తా, అప్పటికీ నీకు బాధ తగ్గకపోతే, 327 00:21:42,886 --> 00:21:44,137 ఇక నువ్వు నాతో ఎప్పటికీ మాట్లాడాల్సిన పని లేదు. 328 00:21:44,221 --> 00:21:45,222 సరేనా? 329 00:21:45,305 --> 00:21:48,517 కానీ మరొక గంట వరకు నువ్వు నన్ను బాగా నమ్మాలి. 330 00:21:51,645 --> 00:21:52,938 -సరే. -మంచిది. 331 00:21:53,021 --> 00:21:54,815 నీ ఫాంట్ తీసేసి నేలమీద పడుకో. 332 00:21:57,234 --> 00:21:58,235 ఇప్పుడా? 333 00:21:59,611 --> 00:22:01,446 -నెల మీదా? -అంటే, శుభ్రంగానే ఉంది కదా. 334 00:22:02,322 --> 00:22:03,448 అవును కదా? 335 00:22:04,074 --> 00:22:05,784 నువ్వు అందరికోసం ఎంతో చేసావు. 336 00:22:05,868 --> 00:22:07,160 నా కోసం కూడా చాలా చేసావు. 337 00:22:07,244 --> 00:22:10,163 కాబట్టి నేను నీకోసం ఒకటి చేయాలనుకుంటున్నాను. 338 00:22:38,233 --> 00:22:39,234 ఏంటి? 339 00:22:47,492 --> 00:22:48,577 ఓరి, నాయనో. 340 00:23:03,008 --> 00:23:04,593 ఓరి, నాయనో! 341 00:23:04,676 --> 00:23:05,928 ఓరి, నాయనో! 342 00:23:24,071 --> 00:23:25,906 ఓహ్, ఛ! 343 00:23:34,998 --> 00:23:35,999 ఛ! 344 00:23:38,001 --> 00:23:39,002 ఛ! 345 00:23:41,296 --> 00:23:43,549 ఛ. ఛ. 346 00:23:51,682 --> 00:23:53,183 -నేను ఆలస్యం అయ్యానా? -సీరియస్ గా అడుగుతున్నావా? 347 00:23:53,267 --> 00:23:55,936 ప్లీజ్. నేను అనుకోకుండా తప్పు చేశాను. 348 00:23:56,019 --> 00:23:58,522 సరే. క్షమించాలి. మీరు నవంబర్ నెలకు రిజిస్టర్ చేసుకోవాలి. 349 00:23:58,605 --> 00:24:00,566 ఆగండి. అది... అందుకు ఇంకా మూడు నెలలు ఉంది. 350 00:24:01,191 --> 00:24:02,776 అప్పటికి నేను అసలు... 351 00:24:05,612 --> 00:24:06,655 మీరు బాగానే ఉన్నారా? 352 00:24:14,955 --> 00:24:17,374 హే. ఇవాళ నీకు ముఖ్యమైన రోజు కదా? 353 00:24:18,584 --> 00:24:19,585 పరీక్ష ఎలా రాసావు? 354 00:24:21,753 --> 00:24:23,338 -రాయలేదు. -ఏమైంది? 355 00:24:28,135 --> 00:24:29,386 నేను మర్చిపోయా. 356 00:24:32,055 --> 00:24:33,307 నేను ఎంక్యాట్ పరీక్ష గురించి మర్చిపోయా. 357 00:24:33,390 --> 00:24:34,391 నువ్వు... ఏంటి? 358 00:24:36,101 --> 00:24:37,853 నెలలు కష్టపడి చదివిన తర్వాత... 359 00:24:40,105 --> 00:24:41,940 అంతా పాడు చేసుకున్నాను. 360 00:24:42,024 --> 00:24:44,067 బుజ్జి, నాకు బాధగా ఉంది. 361 00:24:44,151 --> 00:24:45,152 ఓహ్, లేదు. 362 00:24:45,777 --> 00:24:47,070 బహుశా ఇది నా మంచికే జరిగిందేమో. 363 00:24:47,154 --> 00:24:48,197 ఎలా? 364 00:24:48,280 --> 00:24:51,158 అంటే, ఇప్పుడు నీకు నిజంగా 365 00:24:51,241 --> 00:24:53,911 ఏం చేయాలనుందో తెలుసుకోవడానికి సమయం దొరికింది. 366 00:24:55,454 --> 00:24:56,663 నాకు డాక్టర్ అవ్వాలనే ఉంది. 367 00:24:56,747 --> 00:24:59,458 అంటే, రాజకీయాల్లోకి కూడా వెళ్లాలనుకున్నావు కదా. 368 00:24:59,541 --> 00:25:02,836 నువ్వు అస్తమాను మనసు మార్చుకుంటుంటావు. అందులో తప్పు ఏమీ లేదు. 369 00:25:03,504 --> 00:25:05,339 ఏదైనా కన్నంలోకి దూరిపోవాలని ఉంది. 370 00:25:05,422 --> 00:25:09,134 సరే, ఆ కన్నంలోకి నేను కూడా నీతో పాటు దూరతాను, సరేనా? 371 00:25:12,179 --> 00:25:13,931 నువ్వు అప్పుడే ఆర్డర్ పెట్టావా? 372 00:25:19,728 --> 00:25:20,771 హలో? 373 00:25:21,939 --> 00:25:25,150 దేవుడా. నువ్వు ఒక నెలగా ఫోన్ గానీ, మెసేజ్ గానీ చేయలేదు! 374 00:25:25,234 --> 00:25:26,235 చచ్చిపోయావేమో అనుకున్నాను! 375 00:25:26,318 --> 00:25:27,528 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 376 00:25:27,611 --> 00:25:29,404 నేను నిండు గర్భిణీని, 377 00:25:29,488 --> 00:25:32,282 అయినా కూడా ఈ ఎండలో 378 00:25:32,366 --> 00:25:34,368 నువ్వు ఎలా ఉన్నావో చూడ్డానికి డ్రైవ్ చేసుకొని వచ్చాను. 379 00:25:34,868 --> 00:25:36,537 ఇప్పుడు నన్ను వెంటనే లోపలికి రానిచ్చి... 380 00:25:36,620 --> 00:25:37,996 మంచినీళ్లు ఇవ్వు. 381 00:25:38,080 --> 00:25:40,499 ఆగు... అక్కడే ఆగు. నేను వస్తున్నాను. 382 00:25:40,582 --> 00:25:41,917 -ఒక్క క్షణం ఉండు. -అతను ఇంట్లో ఉన్నాడా? 383 00:25:42,000 --> 00:25:43,669 లేదు. నేను వస్తున్నాను. ఒక్క క్షణం. 384 00:25:48,340 --> 00:25:49,716 నేను కొంతసేపు బయటకు వెళ్తున్నాను. 385 00:25:49,800 --> 00:25:52,886 నన్ను అంతసేపు వదిలేస్తే నాకు టెన్షన్ వేస్తుందని తెలుసు కదా. 386 00:25:53,804 --> 00:25:55,514 మా అక్క క్రింద ఉంది, 387 00:25:56,807 --> 00:25:58,225 నేను తనని రానివ్వలేను, కాబట్టి... 388 00:25:58,308 --> 00:25:59,309 ఎందుకు రానివ్వలేవు? 389 00:26:00,936 --> 00:26:03,397 హే! ఎందుకు రానివ్వకూడదు? 390 00:26:11,822 --> 00:26:13,866 నీకు నీ అక్క అంటే నచ్చదు. 391 00:26:14,491 --> 00:26:15,492 అది నిజం కాదు. 392 00:26:15,576 --> 00:26:17,911 నిన్ను నువ్వే మోసం చేసుకోకు. నువ్వు ఇక్కడికి వచ్చిందే అందుకు. 393 00:26:17,995 --> 00:26:20,581 తన నుండి, తన సణుగుడు నుండి దూరంగా ఉండడానికి. 394 00:26:30,507 --> 00:26:32,426 నేను ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నాను అంతే. 395 00:26:34,928 --> 00:26:37,222 ఇప్పుడు నా మాట పట్టించుకోవు అన్నమాట. 396 00:26:37,306 --> 00:26:39,099 నీకోసం కొంత ఆహరం వేడి చేస్తాను. 397 00:26:39,183 --> 00:26:41,059 -వెర్రిదానిలా నటించకు. -అలా ఏం చేయడం లేదు. 398 00:26:41,143 --> 00:26:42,561 పిచ్చి ముండా. 399 00:26:46,106 --> 00:26:47,858 -అదేం సరదాగా లేదు. -నేనేం జోక్ చేయడం లేదు. 400 00:26:48,442 --> 00:26:50,694 -నన్ను అలా పిలవకు. -అయితే అలా ప్రవర్తించకు. 401 00:26:53,238 --> 00:26:54,823 నేను కొంతసేపు బయటకు వెళ్తున్నాను. 402 00:26:56,158 --> 00:26:58,285 ఎక్కడ పడితే అక్కడ పాడు చేయకు. 403 00:26:58,368 --> 00:26:59,703 ఏంటిది? 404 00:27:04,875 --> 00:27:05,876 నాకు రక్తం వస్తుంది. 405 00:27:05,959 --> 00:27:07,336 నిన్ను నువ్వే గాయపరచుకున్నందుకు క్షమించు. 406 00:27:07,920 --> 00:27:08,921 నువ్వే నన్ను గాయపరిచావు. 407 00:27:09,004 --> 00:27:10,631 నీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను. 408 00:27:14,635 --> 00:27:16,386 ఈ స్కాలియన్ అట్లు బాగున్నాయి. 409 00:27:18,222 --> 00:27:19,223 నీ ముఖానికి ఏమైంది? 410 00:27:21,183 --> 00:27:22,184 ఏంటి? 411 00:27:25,145 --> 00:27:26,647 పొరపాటున కోసుకున్నాను. 412 00:27:27,481 --> 00:27:29,858 బుజ్జి, ఏం చెప్పాలో నిర్ణయించుకోవడానికి కొంత సేపు ఆగుదామా? 413 00:27:30,526 --> 00:27:31,818 నాకు నీ గురించి కంగారుగా ఉంది. 414 00:27:31,902 --> 00:27:34,404 బాగానే ఉన్నాను అన్నా కదా. నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. 415 00:27:35,030 --> 00:27:36,865 చూడు, నువ్వు ఒకరిని చూసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. 416 00:27:36,949 --> 00:27:38,909 కానీ ఒక మంచి బాయ్ ఫ్రెండ్ నీకు ఇష్టమైనవి చేయకుండా ఆపడు. 417 00:27:38,992 --> 00:27:40,744 అతనేమీ నాకు ఇష్టమైనవాటి నుండి నన్ను దూరం చెయ్యట్లేదు, లిల్లీ. 418 00:27:42,829 --> 00:27:46,750 నీ నుండి దూరంగా ఉంచుతున్నాడు, నాకు అది చాలు. 419 00:27:47,876 --> 00:27:50,504 నువ్వు అస్తమాను నన్ను డేటింగ్ చేయమని ఒత్తిడి చేస్తున్నావు. 420 00:27:51,672 --> 00:27:53,215 అస్తమానం నా భవిష్యత్ గురించి అడుగుతావు. 421 00:27:53,298 --> 00:27:55,676 నీకు సంతోషాన్ని ఇచ్చేదేంటో నువ్వు తెలుసుకోవాలనే నా కోరిక. 422 00:27:55,759 --> 00:27:57,803 కానీ చూడు, నువ్వు మాట్లాడే విధానం కూడా వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టు ఉంది. 423 00:27:58,303 --> 00:27:59,721 బహుశా నేను సంతోషంగానే ఉన్నానేమో. 424 00:27:59,805 --> 00:28:01,974 సరే, మంచిది. కనీసం ఒకరైన సంతోషంగా ఉన్నారు. 425 00:28:02,891 --> 00:28:04,101 నువ్వు సంతోషంగా లేవా? 426 00:28:04,184 --> 00:28:06,103 లేను. 427 00:28:06,687 --> 00:28:09,231 ఈ గర్భం అనుకోకుండా కలిగింది. 428 00:28:09,314 --> 00:28:11,942 అంటే, ఆండ్రూ ఇంకా నేను సెక్స్ చేయడమే అరుదు, అది నాకే పెద్ద షాక్. 429 00:28:12,025 --> 00:28:15,070 అయినా సరే, నా బిడ్డ పుట్టగానే నేను దాన్ని ప్రేమిస్తాను. 430 00:28:15,153 --> 00:28:17,364 కానీ గర్భానికి ముందు ఉన్నట్టు వీలైనంత త్వరగా మారాలని చూస్తున్నాను. 431 00:28:17,447 --> 00:28:18,574 నా జీవితాన్ని తిరిగి పొందాలి. 432 00:28:22,536 --> 00:28:23,745 నేను ఎంక్యాట్ పరీక్ష మిస్ అయ్యాను. 433 00:28:23,829 --> 00:28:24,913 ఏంటి? ఎందుకు? 434 00:28:25,497 --> 00:28:27,749 నేను డాక్టర్ ని కాగలని నాకు అనిపించడం లేదు. 435 00:28:27,833 --> 00:28:29,084 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 436 00:28:29,168 --> 00:28:31,879 నేను నా మనసును అస్తమాను మార్చుకుంటుంటాను. 437 00:28:32,921 --> 00:28:35,465 నా ఎంపికలను అస్తమాను ప్రశ్నించుకుంటుంటాను. 438 00:28:36,216 --> 00:28:37,551 నా సంరక్షణ నేను చూసుకోవడమే కష్టం. 439 00:28:37,634 --> 00:28:40,053 ఇంకొకరిని నేను చూసుకోగలని నీకెలా అనిపించింది? 440 00:28:40,137 --> 00:28:41,763 ఏంటి? లేదు, అదంతా సోది. 441 00:28:42,264 --> 00:28:44,349 నాకు తెలిసిన అతి శ్రద్ద కలిగిన, తెలివైన వ్యక్తులలో నువ్వు ఒక్కదానివి. 442 00:28:44,433 --> 00:28:47,227 నాన్నకు ఒంట్లో బాగోనప్పుడు, నువ్వు పక్కనే ఉండి అన్నీ చూసుకున్నావు, 443 00:28:47,311 --> 00:28:49,771 అన్నీ తెలుసుకున్నావు, నాకంటే బాగా. 444 00:28:49,855 --> 00:28:52,274 ఎందుకంటే అప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, అలాగే ఆయన అవసరం నాకు ఉంది. 445 00:28:52,357 --> 00:28:54,985 కాదు. అందుకు కారణం నువ్వు మంచి దానివి కాబట్టి. 446 00:28:56,111 --> 00:28:58,030 నువ్వు గొప్పదానివి. 447 00:28:58,655 --> 00:28:59,907 నీలో ఈ అనుమానాన్ని కలిగించింది అతనేనా? 448 00:29:04,703 --> 00:29:06,496 చూడు, ఈ వెధవ నీపై నీకే నిరాశ కలిగేలా చూస్తున్నట్లు అయితే 449 00:29:06,580 --> 00:29:09,499 దేవుడి మీద ఒట్టు, నేనే ఇంటికి వచ్చి వాడిని చంపేస్తాను, 450 00:29:09,583 --> 00:29:12,252 కావాలంటే నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను. సీరియస్ గా చెప్తున్నాను. 451 00:29:20,344 --> 00:29:21,762 లేదు. ఆర్డర్ చేద్దాం. 452 00:29:29,770 --> 00:29:32,439 అలాగే, ఇంటికి వెళ్లే దారిలో మాత్రం బిడ్డకు జన్మ ఇవ్వకు. 453 00:29:32,523 --> 00:29:34,441 అంటే, ఒకవేళ అలా జరిగితే అది నీ వల్లే. 454 00:29:36,485 --> 00:29:37,486 ఐ లవ్ యు. 455 00:29:38,612 --> 00:29:39,696 ఫోన్ చేస్తే ఎత్తు. 456 00:29:43,283 --> 00:29:45,285 ది గ్రేట్ వాల్ రెస్టారెంట్ 457 00:30:06,723 --> 00:30:07,891 వచ్చినందుకు చాలా థాంక్స్... 458 00:30:07,975 --> 00:30:10,018 -ఎలీసా? -...ఇంకెవరికి ఫోన్ చేయాలో నాకు తెలియలేదు. 459 00:30:16,608 --> 00:30:18,694 ఓయ్, బుజ్జి ఫ్రెండ్. 460 00:30:19,236 --> 00:30:22,447 ఆ గెడ్డపు వెధవ ఇక్కడికి ఎలా వచ్చాడు? నిన్ను లోపలికి రానిచ్చింది ఎవరు? 461 00:30:23,782 --> 00:30:25,951 వావ్, ఎవరికో కోపం వచ్చినట్టు ఉంది. 462 00:30:26,034 --> 00:30:28,120 చింతించకు. నేనేం నిన్ను బాధపెట్టను. 463 00:30:28,203 --> 00:30:32,082 ఈ తింగరిసన్నాసి నన్ను పడగొట్టగలనని అనుకుంటే... 464 00:30:32,165 --> 00:30:35,836 ఎలీసా? బుజ్జి? ఎలీసా. ఒసేయ్ చెత్త ముండా. 465 00:30:35,919 --> 00:30:38,338 ఇది... ఇది నీ ఐడియాయే కదా? ద్రోహి! 466 00:30:38,422 --> 00:30:39,965 వీడి నోరు చాలా పెద్దది, కదా? 467 00:30:40,048 --> 00:30:41,508 సరే, వెధవ, నన్ను వదులు. 468 00:30:41,592 --> 00:30:42,593 -సరే. -ఎలీసా? 469 00:30:42,676 --> 00:30:44,845 ఇక్కడే. అంతే! 470 00:30:45,345 --> 00:30:46,555 సరే. 471 00:30:47,931 --> 00:30:51,768 పని పూర్తయింది. ఇక వెళ్దాం. 472 00:30:51,852 --> 00:30:54,188 నేను రాను. ఇది... ఇది నా అపార్ట్మెంట్. 473 00:30:54,271 --> 00:30:56,690 ఎలీసా, నేను నిన్ను చంపేస్తాను! 474 00:31:02,070 --> 00:31:04,615 జంతు నియంత్రణ 475 00:31:04,698 --> 00:31:06,700 -హే. -హే. 476 00:31:07,659 --> 00:31:09,119 మీకు మళ్ళీ థాంక్స్. 477 00:31:09,203 --> 00:31:11,455 ఓహ్, పర్లేదు. ఇది నా పని. 478 00:31:13,165 --> 00:31:16,502 ఓహ్, దేవుడా. నన్ను క్షమించండి. మీకు డబ్బులు ఇవ్వాలా? 479 00:31:16,585 --> 00:31:19,296 లేదు. నేను మునిసిపల్ సర్వీసులో పని చేస్తా. నాకు సిటీ వారు డబ్బులు ఇస్తారు. 480 00:31:20,464 --> 00:31:23,926 మీరు బాగానే ఉన్నారని చెక్ చేయడానికి వచ్చా. 481 00:31:24,009 --> 00:31:26,428 మీరు ఇందాక షాక్ అయినట్టు కనిపించారు. 482 00:31:28,138 --> 00:31:29,139 అవును. 483 00:31:33,894 --> 00:31:36,146 ఆ బాతుతో వేగలేకపోయాను. 484 00:31:36,230 --> 00:31:38,524 ఓహ్, అవును. 485 00:31:38,607 --> 00:31:42,819 వాటికి కోపం చాలా ఎక్కువ. 486 00:31:42,903 --> 00:31:45,197 చూడడానికి ముద్దుగా కనిపిస్తాయి కానీ, 487 00:31:45,280 --> 00:31:48,200 నిజానికి చాలా చెడ్డవి. 488 00:31:48,283 --> 00:31:50,327 ముఖ్యంగా మగవి. 489 00:31:50,869 --> 00:31:52,955 మీరు దాన్ని ఇన్ని రోజులు పెంచారు అంటే ఆశ్చర్యం వేస్తుంది. 490 00:31:53,872 --> 00:31:55,874 మీ ఓపికను మెచ్చుకోవలసిందే. 491 00:31:57,167 --> 00:32:00,379 మీరు ది న్యూ యోర్కర్ లో ఆ ఆర్టికల్ చదివారా? 492 00:32:00,462 --> 00:32:04,216 మొత్తం బాతుల సెక్స్ ఇంకా పితృస్వామ్యం గురించే ఉంది. 493 00:32:04,299 --> 00:32:07,719 చదువుతుంటే నిజంగా మతి పోయింది. 494 00:32:09,555 --> 00:32:11,974 క్షమించండి. నేనేం సైకోగాడిని కాదు. ఒట్టు. 495 00:32:12,057 --> 00:32:15,602 కాకపోతే నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. 496 00:32:17,104 --> 00:32:18,188 -మీకు కూడానా? -అవును. 497 00:32:18,272 --> 00:32:19,273 ఏంటి? 498 00:32:19,356 --> 00:32:20,816 -అదిగో, అవును. -సరే! హా, చూసాను. 499 00:32:20,899 --> 00:32:22,067 మీరు ఎంక్యాట్ ఎప్పుడు రాస్తున్నారు? 500 00:32:22,150 --> 00:32:24,361 అంటే, ఇంకొన్ని నెలల్లో, 501 00:32:24,444 --> 00:32:27,614 మళ్ళీ దృష్టి సారిద్దామని నిర్ణయించుకున్నాను. 502 00:32:28,907 --> 00:32:30,826 మీకు పార్క్ వరకు లిఫ్ట్ కావాలా? 503 00:32:30,909 --> 00:32:32,119 ఎలాగూ ఆ చెత్త బాతును 504 00:32:32,202 --> 00:32:33,579 -ఆ చెరువు దగ్గర దించాలి కదా, కాబట్టి... -లేదు. 505 00:32:35,080 --> 00:32:37,040 అబ్బో! ఆ చిన్న దాన్ని చూడండి, బాగుంది కదా? 506 00:32:37,124 --> 00:32:40,878 అవును, కానీ నేను... జనం మధ్య ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. 507 00:32:41,795 --> 00:32:43,338 నేను ఏదైనా కాఫీ షాపులో కూర్చుంటాను. 508 00:32:43,422 --> 00:32:46,508 సరే, మీకు దేనినైనా పెంచుకోవాలని అనిపిస్తే, కుక్కను తెచ్చుకోండి. 509 00:32:46,592 --> 00:32:47,968 నేను రెండిటిని పెంచుకుంటున్నాను. 510 00:32:48,051 --> 00:32:51,221 గవర్నర్... నిజానికి దాన్ని "గవనార్" అంటుంటాను... 511 00:32:51,305 --> 00:32:53,807 అలాగే ఇంకొకటి అలెక్స్ ఫోలి, ఆ రెండు చాలా మంచివి. 512 00:32:56,685 --> 00:32:57,728 ప్రస్తుతం 513 00:32:58,395 --> 00:33:01,190 ఇంకొక జీవిని చూసుకొనే ఓపిక, ఆసక్తి నాకు లేదు. 514 00:33:03,609 --> 00:33:05,027 అంటే, నన్ను నేను చూసుకుంటా అంతే. 515 00:33:06,737 --> 00:33:11,700 సరే, ఇంకెప్పుడైనా మీకు ఇలాంటి జంతువూ సమస్య ఎదురైతే, 516 00:33:11,783 --> 00:33:13,619 నేనెక్కడ ఉంటానో మీకు తెలుసు. 517 00:33:15,996 --> 00:33:19,791 లేదా, నిజానికి, నాతో అలా బయటకు వస్తారా? 518 00:33:23,545 --> 00:33:25,631 నేను ఈ మధ్యనే, 519 00:33:27,049 --> 00:33:28,717 ఒక బంధం నుండి బయట పడ్డాను. 520 00:33:28,800 --> 00:33:30,511 లేదు, నేను అర్థం చేసుకోగలను. అప్పుడే కాదు. 521 00:33:31,428 --> 00:33:33,764 అదేం పర్లేదు. సరే, ఏముందిలే... 522 00:33:38,477 --> 00:33:40,562 హే, బహుశా, 523 00:33:40,646 --> 00:33:43,774 కొన్ని నెలల తర్వాత మీకు ఫోన్ చేయొచ్చా? 524 00:33:44,441 --> 00:33:46,735 అంటే, మీ పరీక్షలు పూర్తయ్యాకా? 525 00:33:47,277 --> 00:33:50,197 అంటే, అప్పటికీ మీరు ఇంకొక మంచి డాక్టర్ ని చూసుకోలేదు అని తెలిస్తేనే. 526 00:33:52,533 --> 00:33:54,952 అంటే, నాకు ఇంకొక మంచి డాక్టర్ అవసరం లేదు. 527 00:33:55,953 --> 00:33:58,539 నేనే మంచి డాక్టర్ ని అవుతాను. 528 00:34:25,315 --> 00:34:27,234 సిసిలియా ఆహ్రెన్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 529 00:35:31,298 --> 00:35:33,300 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్