1 00:00:18,435 --> 00:00:22,064 తన చర్మం మీద కొరికిన గాట్లు కనుగొన్న మహిళ 2 00:00:24,942 --> 00:00:26,944 బేబీ, ఇక్కడ చాలామంది తెల్ల వాళ్ళు ఉన్నారు, 3 00:00:27,027 --> 00:00:28,570 బహుశా అందుకే బిడ్డ బయటకు రాను అంటుంది ఏమో. 4 00:00:28,654 --> 00:00:30,155 చాలా మంది తెల్ల వాళ్ళా? 5 00:00:30,239 --> 00:00:31,782 తనకు డాక్టర్ విలియమ్స్ గారు అంటే చాలా ఇష్టం. 6 00:00:31,865 --> 00:00:33,367 కాస్త బిడ్డ మీద దృష్టిపెడదాం. 7 00:00:34,243 --> 00:00:36,954 మీరు ఊపిరి బాగా తీసుకుంటుండాలి, యాంబియా. 8 00:00:37,037 --> 00:00:38,372 ఆంబియా. 9 00:00:38,455 --> 00:00:41,291 -దీర్ఘంగా శ్వాస తీసుకోండి. -కానివ్వు, నువ్వు చేయగలవు. 10 00:00:41,375 --> 00:00:44,253 -అంతే. ఒకటి. రెండు. -కానివ్వు. రెండు. అంతే. 11 00:00:44,336 --> 00:00:47,130 -మూడు. అంతే. నాలుగు. -బాగా చేస్తున్నావు. అంతే. 12 00:00:47,214 --> 00:00:48,924 -అయిదు. -తొయ్యి. తొయ్యి. 13 00:00:49,007 --> 00:00:53,929 ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది. 14 00:00:59,893 --> 00:01:02,813 ఓరి, దేవుడా. అయిపొయింది. మనకు బిడ్డ పుట్టేసింది. 15 00:01:02,896 --> 00:01:07,025 -ఈ అందమైన, ఆరోగ్యంగా ఉన్న బిడ్డను చూడండి! -చూడు, అమ్మ! 16 00:01:07,109 --> 00:01:08,527 ఇదుగో, తల్లి. 17 00:01:08,610 --> 00:01:10,404 -ఇక బిడ్డను శుభ్రం చేద్దాం. -బాగా చేసావు, తల్లి. 18 00:01:12,739 --> 00:01:14,992 నేను అక్కడికి వస్తాను. బిడ్డ ఎలా ఉంది? 19 00:01:15,075 --> 00:01:17,286 -ఇంకొక్క విషయం. -వీడిని చూడండి. 20 00:01:17,369 --> 00:01:19,121 -అలాగే... -వీడు ఎంత అందంగా ఉన్నాడో. 21 00:01:19,204 --> 00:01:21,874 ఏమాత్రం చీలిక లేదు. బాగా చేసావు, తల్లి. 22 00:01:22,624 --> 00:01:25,169 అర్ధరాత్రి దాటిన తర్వాత కుట్లు వేయడం నాకు నచ్చదు, కాబట్టి ధన్యవాదాలు. 23 00:01:25,836 --> 00:01:26,837 ఇక పూర్తయినట్టే. 24 00:01:27,629 --> 00:01:30,215 -ఏమైనా పేరు అనుకున్నారా? -ప్రస్తుతానికి ఇద్దరికీ నచ్చింది దొరకలేదు. 25 00:01:34,887 --> 00:01:36,054 నాకు మళ్ళీ నొప్పి వస్తుంది. 26 00:01:36,138 --> 00:01:37,723 వీడిని చూడండి. ఎంత అందంగా ఉన్నాడో. 27 00:01:37,806 --> 00:01:39,391 ఏమండీ? 28 00:01:39,474 --> 00:01:41,852 మీకు ఇచ్చిన మందు కొన్ని గంటలు పనిచేస్తుంది. 29 00:01:42,686 --> 00:01:46,315 -తిమ్మిరి ఎక్కినట్టు ఉందా? -లేదు, నొప్పి వస్తుంది. 30 00:01:46,398 --> 00:01:48,817 అంటే, కొన్నిసార్లు హార్మోన్ల కారణంగా అలా అనిపించవచ్చు. 31 00:01:48,901 --> 00:01:51,069 లేదు, లేదు, నేను చెప్తున్నా కదా, ఏదో తేడాగా ఉంది. 32 00:01:51,153 --> 00:01:52,321 కాస్త రిలాక్స్ అవ్వండి. 33 00:01:52,905 --> 00:01:54,114 -గ్రెగ్. -నేను ఫోటో తీస్తున్నాను. 34 00:01:54,198 --> 00:01:56,450 -వీడి కాళ్ళు చాలా అందంగా ఉన్నాయి. -ప్లీజ్. ప్లీజ్. ప్లీజ్. 35 00:01:57,618 --> 00:01:59,119 హే, డాక్టర్, ఇక్కడ చాలా రక్తం వస్తుంది. 36 00:01:59,203 --> 00:02:01,246 ఏమండీ, మీరు... మీరు వచ్చి ఇది చూడాలి. 37 00:02:01,330 --> 00:02:02,748 ఆ రక్త పాతం ఆగదు, అంతేనా? 38 00:02:02,831 --> 00:02:04,291 ఆమె బీపీ పడిపోతుంది. 39 00:02:05,292 --> 00:02:08,002 ప్రసవం తర్వాత ఏర్పడిన తీవ్ర సమస్య చికిత్సకు తీసుకొస్తున్నాం అని చెప్పండి. 40 00:02:08,086 --> 00:02:09,755 -ఏమైంది? -తీవ్ర సమస్య అంటే? 41 00:02:09,838 --> 00:02:12,257 మీకు రక్త స్రావం అవుతుంది, వెంటనే దాన్ని కంట్రోల్ లోకి తీసుకురావాలి. 42 00:02:12,341 --> 00:02:14,051 ఏదో తేడాగా ఉందని ముందే చెప్పా కదా. 43 00:02:15,010 --> 00:02:16,261 ఆమెను ఇప్పుడే తీసుకెళ్లాలా? 44 00:02:16,345 --> 00:02:18,180 నాకు నా బిడ్డని వదిలి వెళ్లాలని లేదు. 45 00:02:18,263 --> 00:02:20,015 -సరే, పదండి. -అంతా సిద్ధం. 46 00:02:20,098 --> 00:02:22,226 -మూడు, రెండు, ఒకటి. -తన కళ్ళు అలా అవుతున్నాయి ఎందుకు? 47 00:02:22,309 --> 00:02:23,727 ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పగలరా? 48 00:02:23,810 --> 00:02:25,103 హాళ్ళలో దారి ఏర్పరుస్తున్నాం. 49 00:02:34,238 --> 00:02:35,822 హాయ్. 50 00:02:36,698 --> 00:02:40,410 గుడ్ మార్కింగ్. హాయ్. 51 00:02:41,078 --> 00:02:42,538 ఎంత అందంగా ఉన్నావో. 52 00:02:43,539 --> 00:02:45,249 అవును, ఇక నీ రోజును మొదలుపెట్టడానికి సిద్ధమా? 53 00:02:46,500 --> 00:02:49,378 బాగుంది. సూపర్. 54 00:02:50,295 --> 00:02:53,507 సరే. నువ్వు ఏం చేసావో చూద్దాం. 55 00:02:54,925 --> 00:02:57,219 బాగుంది. రాత్రి అంతా బాగా పడుకున్నట్టు ఉన్నావు కదా? 56 00:02:58,053 --> 00:02:59,721 ఇవాళ చలాకీగా ఉన్నావు. 57 00:03:02,850 --> 00:03:04,434 టిఫిన్ కి దోశలు తింటావా? 58 00:03:04,518 --> 00:03:06,812 -అవును. -అవునా? సరే. 59 00:03:09,273 --> 00:03:12,526 చూడు. మాములు బట్టలు వేసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావనే విషయాన్నే మార్చిపోయా. 60 00:03:12,609 --> 00:03:15,571 నేను కూడా. ఈ స్కర్ట్ కాస్త బిగుతుగా ఉంది, కానీ ఎవరూ గమనించకూడదని కోరుకుంటున్నాను. 61 00:03:15,654 --> 00:03:17,114 -చాలా బాగుంది. బిడ్డను చూసుకుంటావా? -హలో. 62 00:03:17,197 --> 00:03:18,448 హాయ్. అవును. అవును. 63 00:03:19,032 --> 00:03:20,617 అవును, అవును. 64 00:03:20,701 --> 00:03:22,494 -అంతే, అంతే. -అమ్మా, నన్ను కూడా ఎత్తుకో. 65 00:03:22,578 --> 00:03:24,830 నా వల్ల కాదు, బుజ్జి. తమ్ముడికి బువ్వ పెట్టాలి, సరేనా? 66 00:03:24,913 --> 00:03:26,290 అయితే నన్ను స్కూల్ దగ్గర దించుతావా? 67 00:03:26,373 --> 00:03:27,916 ఇవాళ నాన్న నిన్ను స్కూల్ దగ్గర దించుతారు. 68 00:03:28,000 --> 00:03:29,710 కాను నన్ను నువ్వే దించాలి. 69 00:03:30,460 --> 00:03:32,629 ఇవాళ అమ్మ ఆఫీసుకు మొదటిసారి వెళ్తుంది, కాబట్టి లేట్ గా వెళ్ళకూడదు. 70 00:03:32,713 --> 00:03:34,381 కానీ నన్ను నువ్వే దించాలి. 71 00:03:34,464 --> 00:03:37,134 ఈ వారం అమ్మ ఆఫీసుకు వెళ్లాలని మాట్లాడుకున్నాం, గుర్తుందా? 72 00:03:37,217 --> 00:03:39,219 కానీ నువ్వు ఆఫీసుకు వెళ్లొద్దు. వెళ్ళకు. 73 00:03:39,803 --> 00:03:41,513 హే. నేను నీకు వద్దా, బుజ్జి? 74 00:03:41,597 --> 00:03:43,056 -కాస్త ఎత్తుకుంటావా? సరే. -సరే, నేను తీసుకుంటా. 75 00:03:43,140 --> 00:03:44,224 ఇదుగో. అంతే. 76 00:03:44,308 --> 00:03:46,059 -సరే. పదా, బంగారం. -సరే. హే. పైకి లెగు. 77 00:03:46,143 --> 00:03:47,644 -రా, బుజ్జి. -ఇలా రా. 78 00:03:48,187 --> 00:03:49,938 సరే. సరే. 79 00:03:50,022 --> 00:03:54,443 ఇవాళ నేను నిన్ను పడుకోపెడతాను, సరేనా? 80 00:03:54,526 --> 00:03:57,571 అలాగే నీకోసం అయిదు పుస్తకాలు చదువుతా. ఏమంటావు? 81 00:03:57,654 --> 00:03:59,364 సరేనా? వెళ్ళు. రెడీ అవ్వు. 82 00:04:01,825 --> 00:04:04,661 పడుకునేటప్పుడు కథలు చెప్తా అని అనడం రిస్క్ ఏమో. 83 00:04:04,745 --> 00:04:06,663 పెద్దగా పని ఉండదని చెప్పారులే, కాబట్టి త్వరగానే వచ్చేస్తా. 84 00:04:06,747 --> 00:04:09,416 ఇంతా బాగానే ఉంటుంది. నా పనులు అప్పజెప్పడానికి నాకొక బృందమే ఉంది, 85 00:04:09,499 --> 00:04:12,044 అలాగే నేను కనీసం రెండు నెలల వరకు ప్రయాణించలేనని వాళ్లకు తెలుసు. 86 00:04:12,127 --> 00:04:13,712 -నేను హ్యాండిల్ చేయగలనని నీకు తెలుసు కదా? -అవును. 87 00:04:13,795 --> 00:04:15,797 నేను వెబ్ సైట్ లో ఇంట్లో పెట్టుకోవడానికి బిడ్డను వెతికా. 88 00:04:16,380 --> 00:04:18,132 అంటే ఇప్పుడు నేను మూడవ బిడ్డను కూడా చూసుకోవాలా? 89 00:04:18,216 --> 00:04:19,635 బిడ్డ అంటే చిన్న బిడ్డ కాదు. టీనేజీ పిల్ల. 90 00:04:19,718 --> 00:04:22,429 ఆయాని పెట్టుకోవడం కంటే తక్కువ ఖర్చు, అలాగే అన్ని తెలిసిన మనిషి. 91 00:04:22,513 --> 00:04:24,723 నా పెటర్నిటీ సెలవులను పాడు చేయాలనీ ఉందా ఏంటి? 92 00:04:24,806 --> 00:04:26,934 మన బుడ్డోడితో సమయం గడపడానికి తహతహలాడుతున్నాను. 93 00:04:27,017 --> 00:04:29,269 క్రితం సారి జోయితో గడపడానికి ఎలాగూ కుదరలేదు, ఈ సారయినా వదిలేయ్. 94 00:04:30,896 --> 00:04:31,939 సరే. అలాగే. 95 00:04:33,315 --> 00:04:35,526 ఏ సమయానికి ఏం చేయాలని ఫ్రిడ్జ్ పై రాసా. దాన్ని ఫాలో అవ్వు. 96 00:04:35,609 --> 00:04:38,529 సంతోషం. లేదంటే బిడ్డతో సినిమాలకు వెళ్దాం అనుకున్నాను. 97 00:04:38,612 --> 00:04:41,156 బుజ్జి, నేను చూసుకోగలను. ఇదేమీ నాకు మొదటిసారి కాదు. 98 00:04:41,949 --> 00:04:42,950 సరే. 99 00:04:43,033 --> 00:04:47,788 అలాగే, స్కూల్ కి నైట్ దుస్తులలో వెళ్తానని జోయి పట్టుపడితే అలాగే వెళ్లనివ్వు. నేనేం పట్టించుకోను. 100 00:04:47,871 --> 00:04:50,249 అవునా? అలాంటి టెర్రరిస్టు డిమాండ్లకు మనం ఒప్పుకోము అన్నావు మరి? 101 00:04:50,332 --> 00:04:52,376 కానీ ఈ బుల్లి టెర్రరిస్టు ఇప్పటికే నేను ఆఫీసుకు వెళ్తున్నానని ఏడుస్తుంది, 102 00:04:52,459 --> 00:04:55,838 కాబట్టి దాన్ని శాంతపరచడానికి అదొక్కటే మార్గం అయితే, ఒప్పుకోవడంలో తప్పేం లేదు. 103 00:04:55,921 --> 00:04:58,298 ఏం... ఎక్కడ ఉంది... ఛ. 104 00:04:58,382 --> 00:05:00,050 -ఎప్పుడు కావాలన్నా... -ఏంటి? 105 00:05:00,926 --> 00:05:03,053 ...ఈ చిన్నది కనిపించడం లేదు. ఎక్కడ ఉంది? 106 00:05:03,929 --> 00:05:04,930 ఇదుగో. 107 00:05:07,182 --> 00:05:09,476 -అలాగే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. -సరే. 108 00:05:11,937 --> 00:05:13,188 ధన్యవాదాలు. 109 00:05:13,272 --> 00:05:14,273 బాగా ఎంజాయ్ చెయ్. 110 00:05:14,773 --> 00:05:17,192 ప్రయత్నిస్తా. ప్రయత్నిస్తా. 111 00:05:17,276 --> 00:05:18,110 లేమాన్ కాపిటల్ గ్రూప్ 112 00:05:18,193 --> 00:05:21,154 చాలా బాగుంది, నిద్ర దొరకని అమ్మను తీసుకొచ్చి పరుపుల వ్యవహారాలు చూడమంటున్నారు. 113 00:05:21,738 --> 00:05:22,739 జోక్ బాగుంది. 114 00:05:22,823 --> 00:05:25,284 మన లాభాలు, రెవెన్యూ తగ్గాయి, కానీ, ఎప్పటిలాగే, ఎందుకో ఎవడికీ తెలీదు. 115 00:05:25,367 --> 00:05:27,661 -సరే. -హే, తిరిగి స్వగతం. 116 00:05:27,744 --> 00:05:30,789 ఓహ్, ధన్యవాదాలు, స్టాన్. నువ్వు పంపిన అందమైన పువ్వులకు ధన్యవాదాలు. 117 00:05:30,873 --> 00:05:32,583 పిల్లల్ని చూసుకుంటూ ప్రైవేట్ ఈక్విటీ వ్యవహారాలు నడుపుతున్నావు. 118 00:05:33,166 --> 00:05:35,878 దేవుడా. మీ ఆడవారు వీటిని ఎలా మేనేజ్ చేయగలరో అస్సలు అర్థమే కాదు. 119 00:05:35,961 --> 00:05:38,672 మంత్రాలు వేసి మేనేజ్ చేస్తాం. 120 00:05:38,755 --> 00:05:42,593 సరేలే, కానీ నువ్వు లేనప్పుడు మీ బృందం వారు బాగానే మేనేజ్ చేశారు. 121 00:05:42,676 --> 00:05:47,014 అలాగే, మీ రాడ్ని అనుకున్నదానికంటే చాలా బాగా పనిచేసాడు. 122 00:05:47,973 --> 00:05:49,391 ధన్యవాదాలు, స్టాన్. 123 00:05:49,474 --> 00:05:50,475 -సరే. -ఇక వెళ్తాను, బాయ్. 124 00:05:50,559 --> 00:05:52,394 -బాయ్. -జాగ్రత్తగా ఉండు. 125 00:05:52,477 --> 00:05:54,188 "అనుకున్నదానికంటే చాలా బాగా చేసాడా." 126 00:05:54,271 --> 00:05:56,690 అవును, మెచ్చుకున్నట్టు నటిస్తూ చేసే అవమానాలు నాకు చాలా ఇష్టంలే. 127 00:05:56,773 --> 00:05:59,109 మనం ఇప్పుడు సీఈఓతో మాట్లాడుతుండాలి. అతను ఎక్కడ? 128 00:05:59,193 --> 00:06:00,485 నార్త్ కరోలినాలో ట్రినిటీ దగ్గర. 129 00:06:00,569 --> 00:06:02,529 అవును, బిడ్డతో ఇంకొంత కాలం ఉండాలా 130 00:06:02,613 --> 00:06:06,158 లేక నీకు వీలవుతుందో లేదో తెలుసుకోవడానికి మేము ఎదురు చూస్తున్నాం. 131 00:06:07,034 --> 00:06:08,118 క్షమించాలి, ఇప్పుడు సమయం పది. 132 00:06:09,494 --> 00:06:10,954 సరే. అందరూ బయటకు వెళ్ళండి. పాలు తియ్యాలి. 133 00:06:11,038 --> 00:06:13,040 ఇక్కడే చేయొచ్చు కదా. నా భార్య చేయడం ఇప్పటికే చాలాసార్లు చూసా. 134 00:06:13,123 --> 00:06:15,876 రాడ్ని, నీకు అది చూపించాలి అనుకుంటే ఇప్పటికీ చూపించేదాన్ని. 135 00:06:16,835 --> 00:06:19,171 అంటే మేము అందరం ఎప్పటికైనా నువ్వు పాలు తీయడం చూడాల్సిందే కదా? 136 00:07:14,768 --> 00:07:19,231 -"ఆ దురదృష్ట కుక్క పేరు..." -"...దురదృష్ట కుక్క పేరు..." 137 00:07:19,314 --> 00:07:21,483 -"బి. ఆపై..." -"ఆపై." 138 00:07:21,567 --> 00:07:22,734 హాయ్. 139 00:07:22,818 --> 00:07:24,027 -హే. చూడు. -అమ్మా. 140 00:07:24,111 --> 00:07:26,989 -హే. ఇదుగో. -నీకోసం పడుకోలేదు. కానీ హార్వీ పడుకునిపోయాడు. 141 00:07:27,072 --> 00:07:28,657 నన్ను క్షమించు. నేను... 142 00:07:28,740 --> 00:07:31,493 ముందే రావడానికి ప్రయత్నించా, కానీ అనుకోకుండా కొన్ని కాన్ఫరెన్స్ మీటింగ్లు 143 00:07:31,577 --> 00:07:33,412 -ఏర్పడ్డాయి. తప్పలేదు. -పర్లేదులే. 144 00:07:33,495 --> 00:07:36,790 హే, ఇవాళ ఎలా గడిచింది? ఓరి, నాయనో. 145 00:07:37,291 --> 00:07:39,168 నాన్న స్కూల్ నుండి త్వరగా తీసుకొచ్చారు. 146 00:07:39,251 --> 00:07:40,377 అవును. మిస్ మోలి ఫోన్ చేసింది. 147 00:07:40,460 --> 00:07:43,922 -అప్పటికే గంటకు పైగా ఏడుస్తూ కూర్చుంది అంట. -జోయి. 148 00:07:44,006 --> 00:07:47,259 అలాగే భోజనం చేసేటప్పుడు తమ్ముడి మీద దారుణంగా విరుచుకుపడింది. 149 00:07:48,051 --> 00:07:49,887 లేచాడు చూడు, వాడు కూడా చెప్తాడు. 150 00:07:49,970 --> 00:07:51,013 నేను వచ్చినట్టు తెలుస్తుందా ఏంటి? 151 00:07:51,889 --> 00:07:52,931 హే, ఇలా రా. 152 00:07:54,850 --> 00:07:57,311 నాన్న నీకు కథ చెప్తారు, ఈ లోగా నేను హార్వీకి 153 00:07:57,394 --> 00:07:59,479 బువ్వ ఇచ్చాక నీకు గుడ్ నైట్ చెప్పడానికి వస్తాను, సరేనా? 154 00:07:59,563 --> 00:08:00,564 సరేనా? 155 00:08:01,273 --> 00:08:05,652 నువ్వు ఇంటికి వచ్చినప్పుడు, పరిస్థితులను చక్కదిద్దాలి, ఇంకా పాడు చేయకూడదు. 156 00:08:34,597 --> 00:08:37,392 కాస్త నా స్థనం మీద వచ్చిన ఈ దద్దురు ఏమిటో చూస్తావా, ప్లీజ్? 157 00:08:37,476 --> 00:08:39,645 నువ్వు కావాలనే మూడ్ పాడుచేయాలని చూస్తున్నావా? 158 00:08:39,727 --> 00:08:41,730 లేదు, ఒక్కసారి చూడొచ్చు కదా? చూడు. 159 00:08:43,190 --> 00:08:44,191 సరే. 160 00:08:45,734 --> 00:08:49,571 మసూచి అయ్యుంటుందా? లేదు... స్తనాల మీద మసూచి రాకూడదు, అవునా? 161 00:08:49,655 --> 00:08:53,200 లేదు, అది వీపు మీద వస్తుంది. స్తనాల మీద కాదు. 162 00:08:53,283 --> 00:08:55,786 సరే, బహుశా ఒకవేళ... ఒకవేళ... హార్వీ నుండి వచ్చి ఉంటుందా? 163 00:08:55,869 --> 00:08:57,538 కానీ వాడు కొరికి ఉంటే నాకు తెలిసేది. 164 00:08:57,621 --> 00:08:58,705 -అవును. -వాడికి పళ్ళు వస్తున్నాయని చెప్పావు కదా. 165 00:08:58,789 --> 00:08:59,957 -వాడికి పళ్ళు వస్తున్నాయ్, అవునా? -సరే, చూడు, 166 00:09:00,040 --> 00:09:03,627 నీతో కలిసి ఈ డిటెక్టివ్ ఆట ఆడాలని నాకు కూడా ఉంది, కానీ ఇంకొక పది నిమిషాల కంటే నువ్వు మేల్కొని ఉండలేవు. 167 00:09:04,419 --> 00:09:07,798 మరి, ఆ కొంత సేపు కూడా నీ దద్దుర్లను చూసుకుంటే గడుపుదాం అంటావా? 168 00:09:07,881 --> 00:09:09,049 -లేదు. -అవునా? 169 00:09:09,132 --> 00:09:10,217 లేదు, నాకు అలా గడపాలని లేదు. 170 00:09:12,636 --> 00:09:14,221 -మనం ఏం చేస్తూ ఆగాము? -ఇది బాగుంది. 171 00:09:31,780 --> 00:09:34,533 అమ్మా, నాకు ఒంటరిగా అనిపిస్తుంది. వచ్చి నాతొ పడుకో. 172 00:09:35,784 --> 00:09:37,160 నువ్వు దాన్ని పడుకోబెట్టాను అన్నావు. 173 00:09:37,244 --> 00:09:38,245 అవును. 174 00:09:41,123 --> 00:09:42,124 సరే. 175 00:09:42,207 --> 00:09:43,208 థాంక్స్. 176 00:09:49,631 --> 00:09:52,092 మిగతా అమ్మలలాగా నువ్వు ఇంట్లోనే ఉండవెందుకు? 177 00:09:52,176 --> 00:09:56,471 ఎందుకంటే, అందరు అమ్మలూ ఒకేలా ఉండరు. 178 00:09:59,224 --> 00:10:00,559 బుజ్జి, ఏం చేస్తున్నావు? 179 00:10:01,185 --> 00:10:02,561 నాకు నిన్ను పట్టుకోవాలని ఉంది. 180 00:10:02,644 --> 00:10:03,896 సరే, నన్ను పట్టుకొనే ఉన్నావు కదా. 181 00:10:03,979 --> 00:10:06,148 నాకు నీ చేతి చర్మాన్ని పట్టుకోవాలని ఉంది. 182 00:10:08,400 --> 00:10:09,401 సరే. 183 00:10:24,791 --> 00:10:26,793 మన నికర అంతర్గత ఆదాయం బాగుంది, రిస్క్ పెద్దగా లేదు. 184 00:10:26,877 --> 00:10:29,046 రానున్న అయిదు ఏండ్లలో పూర్తి పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది. 185 00:10:29,129 --> 00:10:31,298 ఇక, మీ డాక్యుమెంట్ లో ఉన్న మిగతా మూడు పేజీలలో 186 00:10:31,381 --> 00:10:33,258 కొన్ని కొలమానాలను రకరకాల ఇన్ఫోగ్రాఫిక్ లతో చేసి ఉంచాను 187 00:10:33,342 --> 00:10:35,677 అందుకు ముఖ్య కారణం, ఈ మధ్యనే గూగుల్ ఛార్ట్స్ వాడడం తెలిసింది. వినయ్ కె థాంక్స్ చెప్పాలి. 188 00:10:35,761 --> 00:10:36,887 నాలుగు ఏండ్ల బిడ్డ కొరకడం 189 00:10:36,970 --> 00:10:38,764 "ఏదో కుక్క ఆత్మ ఆవహించినట్టే!" 190 00:10:38,847 --> 00:10:40,641 ...కానీ అదనపు ద్రవ్యత ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది, 191 00:10:40,724 --> 00:10:42,976 కనీసం 1.2 బిలియన్ డాలర్ల వరకు. 192 00:10:43,477 --> 00:10:46,146 రెండవ ఫండ్ విషయానికి వద్దాం. 193 00:10:48,106 --> 00:10:49,274 ఆంబియా. 194 00:10:49,983 --> 00:10:52,194 రెండవ ఫండ్ గురించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నావా? 195 00:10:53,487 --> 00:10:54,488 అవును. 196 00:10:55,489 --> 00:10:56,782 అవును, మాట్లాడతాను. 197 00:10:58,408 --> 00:11:01,078 మన పురోగతి ప్రోత్సహకారంగా ఉంది. 198 00:11:01,161 --> 00:11:02,913 నువ్వు కారు ఏ సమయానికి ఎక్కుతావు? 199 00:11:02,996 --> 00:11:05,666 -ఉదయం 3:30కి. -ఆ తర్వాత వెళ్లే ఫ్లైట్ ఏమీ లేదా? 200 00:11:05,749 --> 00:11:07,543 అంటే, అందరూ నిన్నే వెళ్లిపోయారు. 201 00:11:07,626 --> 00:11:10,546 రెండు రాత్రులు పిల్లల్ని వదలడం ఇష్టం లేక నేనే వెళ్ళలేదు, 202 00:11:10,629 --> 00:11:14,132 అందుకని ముందుగా దొరికే విమానం... 203 00:11:14,216 --> 00:11:16,552 ఓహ్, ఛ. ఇలా చూడు. 204 00:11:18,220 --> 00:11:20,973 హే, నీతో కొన్ని మందులు తీసుకెళ్తే మంచిదేమో? 205 00:11:21,557 --> 00:11:23,600 కుదరదు. బిడ్డకి పాలిస్తున్నాను కదా. 206 00:11:23,684 --> 00:11:25,769 జోక్ చేశా. చిన్న జోక్ చేశా. 207 00:11:25,853 --> 00:11:28,105 అదేదో ఉంది కదా? ఆ పంప్ చేసి బాటిల్లో పోసేది, దాన్ని వాడొచ్చు కదా? 208 00:11:28,188 --> 00:11:30,232 ఏంటి? ట్రిప్ కి వెళ్తున్నాను కదా అని నా పాలను పారేయలేను కదా. 209 00:11:30,315 --> 00:11:33,443 నన్ను... నన్ను క్షమించు. నాకు ప్రయాణించడం అస్సలు నచ్చదు. 210 00:11:33,527 --> 00:11:37,573 మరొక రెండు నెలల వరకు నేను ఎక్కడికీ ప్రయాణించను అని చెప్పాను. 211 00:11:38,323 --> 00:11:42,911 కానీ ఇప్పుడు, ఏమైనా అన్నానంటే, బలహీనురాలిలా చూస్తారు. 212 00:11:43,662 --> 00:11:46,540 హే, నువ్వు వెనక్కి వచ్చాకా, బయటకు వెళ్దామా? పిల్లల్ని చూసుకోవడానికి ఎవరినైనా పిలుద్దాం. 213 00:11:46,623 --> 00:11:48,208 కాస్త అలా వెళ్తే ఇద్దరికీ మంచిది. 214 00:11:48,292 --> 00:11:51,753 వినడానికైతే, బాగానే ఉంది. 215 00:11:51,837 --> 00:11:52,838 వినడానికి మాత్రమే. 216 00:11:53,422 --> 00:11:56,925 లేదా భోజనం మానేసి, నేరుగా దంపతుల థెరపీకి వెళదాం, 217 00:11:57,009 --> 00:11:58,302 ఎప్పటిలాగే బాగుంటుంది. 218 00:12:01,388 --> 00:12:04,349 మన పరుపు కోసం క్యారీ 7000 డాలర్లు చెల్లించింది. 219 00:12:04,433 --> 00:12:06,727 -బాబోయ్. -ఓహ్, అవును, ముందు నాకు కూడా కోపం వచ్చింది. 220 00:12:06,810 --> 00:12:09,813 కానీ దాని మీద మేమిద్దరం, ఇంకా మా పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా పడుకోగలం అని తెలిసాకా... 221 00:12:09,897 --> 00:12:12,441 అంటే, అవునులే. ఒక్కొక్కరికి కొనే దాంతో పోల్చితే అప్పుడు చాలా తగ్గుతుంది. 222 00:12:16,236 --> 00:12:17,446 డోజ్ ఎన్ డ్రీమ్ చెల్లింపు తక్కువ, చక్కని నిద్ర ఎక్కువ! 223 00:12:17,529 --> 00:12:22,367 ఇక్కడ చూస్తుంటే, 1955లోని షాపులా ఉంది, 224 00:12:22,451 --> 00:12:24,620 అలాగే, వీరి పరుపులను నల్లవారు కొనరు, 225 00:12:24,703 --> 00:12:27,247 ఇంకా వీళ్ళ దగ్గర కొనే తెల్ల మహిళలు అలాంటి సిల్క్ పైజామాలు వేసుకుంటారు కానీ 226 00:12:27,331 --> 00:12:28,665 పరుపును సర్దడం రాదు అన్నట్టు ఉంది. 227 00:12:28,749 --> 00:12:32,544 సరే, కానీ ఒకటి గుర్తుంచుకో, 228 00:12:32,628 --> 00:12:35,339 వాళ్ళ చెత్త మార్కెటింగ్ విధానం గురించి ఎవరైనా ఏమైనా అంటే పాల్ తట్టుకోలేడు అంట. 229 00:12:35,422 --> 00:12:36,924 ఇవాళ ఉదయమే ఫోన్ చేసి చెప్పాడు. 230 00:12:37,007 --> 00:12:39,968 ఆ విషయం నాకు కదా చెప్పాలి, ఇకపై ఎవరైనా ఫోన్ చేస్తే, వెంటనే నాకు చెప్పమను. 231 00:12:40,052 --> 00:12:43,347 ఊరికే ఇలా అసూయ పడకు. మన సీఈఓతో మాట్లాడడానికి నీకు కూడా అవకాశం వస్తుంది. 232 00:12:43,430 --> 00:12:45,140 చూడు, భోజనం దగ్గర ఇద్దరం కలిసి మాట్లాడదాం. 233 00:12:45,224 --> 00:12:47,309 -సరే. నువ్వు ఎలా అంటే అలాగే. -కానీ నాకు ఒక చిన్న సహాయం చేయగలవా? 234 00:12:47,392 --> 00:12:48,852 భోజనానికి వచ్చే ముందు ఏమైనా తినిరా. 235 00:12:49,520 --> 00:12:51,730 మనం బిజినెస్ లంచ్ కి వెళ్తున్నాం, విందు భోజనానికి కాదు. 236 00:12:51,813 --> 00:12:53,190 -ఏంటి... నేను సరదాగా ఉంటా. -నీ మంచికే చెప్తున్నా. 237 00:12:53,273 --> 00:12:55,734 -అదే నా ప్రత్యేకత. -నేను గమనించింది చెప్తున్నాను. 238 00:12:55,817 --> 00:12:58,111 ఏదొకటిలే, నేనైతే ఇవాళ జపనీస్ విస్కీ తీసుకొని వస్తున్నాను... 239 00:12:58,195 --> 00:13:00,989 -నేను కాకపోతే, ఈ మాట నీతో ఎవరూ చెప్పారు. -...అక్కడ అలాంటిది కచ్చితంగా ఉండదు. 240 00:13:01,573 --> 00:13:03,909 గ్రెగ్ ఫేస్ టైమ్ కాల్ మిస్ అయింది 241 00:13:07,246 --> 00:13:08,664 మహారాణిగారు వచ్చేసారు. 242 00:13:08,747 --> 00:13:11,708 నువ్వు అక్కడ అదరగొట్టేసావు. చివరికి నేను కూడా భయపడిపోయాను. 243 00:13:11,792 --> 00:13:13,210 ధన్యవాదాలు. తెలుసా, ఒక మాట చెప్పాలి, 244 00:13:13,293 --> 00:13:15,003 మళ్ళీ అన్నిటిని నియంత్రణలోకి తెచ్చుకోవడం చాలా బాగుంది. 245 00:13:15,087 --> 00:13:16,588 సరే, ఇక అందరం మళ్ళీ కలిసాం కాబట్టి, 246 00:13:16,672 --> 00:13:18,215 మనం వెళ్లి ఇక్కడ మంచిగా తాగుదామా? 247 00:13:18,298 --> 00:13:20,008 -తప్పకుండా తాగాల్సిందే. -అవును. 248 00:13:20,092 --> 00:13:21,260 అందరికీ ఆంబియా కొంటుంది. 249 00:13:23,053 --> 00:13:27,224 ఈ చెత్త ఎయిర్ పోర్ట్ హోటల్ లో నేను ఎంజాయ్ చేయడం బాధాకరమైన విషయమా? 250 00:13:27,307 --> 00:13:29,184 అవును. నువ్వు కాస్త బయట తిరగాలి. అవును. 251 00:13:29,268 --> 00:13:32,729 ఇంట్లోనే ఉండే పనిమనిషి, పనికి వెళ్లని భార్య ఉన్న నువ్వు ఇవన్నీ చెప్తున్నావా. 252 00:13:32,813 --> 00:13:34,690 హే, అది తన ఇష్టం, సరేనా? 253 00:13:34,773 --> 00:13:36,483 నేను బలమైన స్త్రీవాదిని. 254 00:13:36,567 --> 00:13:38,235 -ఉత్త సోది. -నేను చెమటోడ్చి కష్టపడేది 255 00:13:38,318 --> 00:13:40,153 నా భార్యను కష్టం తెలీకుండా ఇంట్లో ఉంచడానికి. 256 00:13:40,237 --> 00:13:42,406 స్త్రీవాదం అంటే అది కాదు బాబు. 257 00:13:42,489 --> 00:13:44,950 -సరే, ఏదోకటి. తొక్కలోది. -కాదు. 258 00:13:46,743 --> 00:13:48,370 -నన్ను క్షమించు, అలా తాగేయకూడదు. -సరేలే. 259 00:13:48,453 --> 00:13:49,872 -చీర్స్, మేడం. -చీర్స్. 260 00:13:54,209 --> 00:13:55,836 నువ్వు నా ఉద్యోగాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? 261 00:14:02,050 --> 00:14:03,886 -ఏమో, అలాగే అనిపిస్తుందా? -నువ్వే చెప్పు. 262 00:14:06,430 --> 00:14:08,432 -నిన్ను ఆట పట్టించడానికే అలా చేస్తున్నానేమో. -ఎందుకలా చేస్తున్నావు? 263 00:14:08,515 --> 00:14:10,142 ఉద్యోగంలో ఎదగాలని. డ్రామా సృష్టించాలని. 264 00:14:14,521 --> 00:14:15,647 చింతించకు. 265 00:14:16,440 --> 00:14:19,318 నువ్వు లేనప్పుడు వచ్చిన పెత్తనాన్ని ఎంజాయ్ చేసానన్నది నిజమే, 266 00:14:19,401 --> 00:14:22,654 కానీ అంతగా కష్టపడడం నా వల్ల కాదు. మరీ దారుణంగా ఉంది. 267 00:14:25,157 --> 00:14:27,159 గ్రెగ్ ఐఫోన్ సమాధానం ఇవ్వడానికి స్లయిడ్ చేయండి 268 00:14:27,242 --> 00:14:29,077 మరీనా? నీ సాయం లేకుండా పిల్లల్ని పడుకోబెట్టలేడా? 269 00:14:29,161 --> 00:14:31,121 -చేయగలడు, కానీ నేను... -కానీ ఏంటి? నువ్వు ఏం చేయగలవు... 270 00:14:31,205 --> 00:14:32,539 చూడు, ఇవాళ్టికైనా స్వతంత్రంగా ఉండు. 271 00:14:32,623 --> 00:14:35,292 నా ఫోన్ ని చూడు, అసలు ఎలాంటి ఫోన్ రాదు. ఎందుకో తెలుసా? 272 00:14:35,375 --> 00:14:38,629 ఎందుకంటే నేను పని మీద బయటకు వచ్చాను. 273 00:14:42,883 --> 00:14:44,885 అంతే, చూసావా? స్వాతంత్య్రానికి స్వాగతం. 274 00:14:44,968 --> 00:14:47,054 నీ శరీరం నాలాగా ప్రతీ రెండు గంటలకు పాలు ఇవ్వాలని 275 00:14:47,137 --> 00:14:49,973 ఇబ్బంది పెట్టదు కదా, కాబట్టి ఎన్నైనా మాట్లాడతావు. 276 00:14:50,057 --> 00:14:52,309 లేదు, లేదు, అలా కాదు... అయ్యో. అది మొదలవుతుంది. 277 00:14:52,392 --> 00:14:54,603 -లేదు. లేదు, లేదు. -ఓహ్, అవును. 278 00:14:54,686 --> 00:14:56,605 -మిత్రులారా, వద్దు. మేము అది చేయము. -లేదు, నా వల్ల కాదు. 279 00:14:57,814 --> 00:14:58,941 ఇది జరిగి తీరాలి అంతే. 280 00:14:59,024 --> 00:15:00,275 -నీ ఇష్టం. -ఓహ్, లేదు, పర్లేదు. 281 00:15:00,359 --> 00:15:01,610 -మేము పాటల మీద ఇరవై వేలు ఖర్చు చేసాము... -ఏంటి? 282 00:15:01,693 --> 00:15:02,736 ఆ జ్యుక్ బాక్స్ అంతా మనదే. 283 00:15:03,529 --> 00:15:04,863 ఆంబియా. ఆంబియా. 284 00:15:06,907 --> 00:15:09,618 సరే, అలాగే. ఇక చాలు. నేను త్రాగుతా, సరేనా? 285 00:15:15,040 --> 00:15:16,250 -అది ఏం బాలేదు. -అవును. 286 00:15:16,333 --> 00:15:18,085 ఒకటి, రెండు, మూడు. 287 00:15:20,712 --> 00:15:21,839 యాహూ! 288 00:15:29,346 --> 00:15:30,806 అంతే! 289 00:16:22,065 --> 00:16:24,067 ...ట్రినిటీ బయటే ఉన్న ఈ ప్రదేశం, 290 00:16:24,151 --> 00:16:25,986 సిటీకి ఉన్న ఒక కీలక సందర్శనా ప్రదేశం, 291 00:16:26,778 --> 00:16:29,615 సిటీలోని ఆకర్షణలను మరియు 292 00:16:29,698 --> 00:16:31,700 చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను కలిపి చూపుతుంది. 293 00:16:34,244 --> 00:16:38,207 హాయ్. నేను... నీ ఫోన్ ఎత్తలేదు చాలా సారీ. 294 00:16:38,290 --> 00:16:39,291 అంతా బాగానే ఉందా? 295 00:16:39,374 --> 00:16:41,919 హా. హార్వీకి జ్వరం వచ్చింది, 104 ఉంది. 296 00:16:43,462 --> 00:16:44,671 అయ్యయ్యో. వాడికి బాగానే ఉందా? 297 00:16:44,755 --> 00:16:48,008 వాడి ఉయ్యాలలో పడుకోవడం లేదు, అందుకని రోజంతా నా పక్కనే ఉంచుకున్నాను, 298 00:16:48,091 --> 00:16:49,218 కానీ ఇప్పుడు పర్లేదు. 299 00:16:49,301 --> 00:16:52,304 నువ్వు... వాడిని పిల్లల డాక్టర్ కి చూపించావా? 300 00:16:52,387 --> 00:16:53,680 చూపించాను. 301 00:16:54,181 --> 00:16:56,808 ఆహ్, ఆయన అంతా మాములే అన్నాడా మరి? 302 00:16:56,892 --> 00:17:00,145 పిల్లలకి అస్తమాను ఇలా జ్వరం వస్తూనే ఉంటుంది. 303 00:17:00,229 --> 00:17:01,396 జోయి చిన్నప్పుడు కూడా ఒకసారి... 304 00:17:01,480 --> 00:17:03,357 సరేలే, నేను ఇక ఫోన్ పెట్టేస్తాను. వీడి నిద్ర పాడైతే మళ్ళీ సమస్య. 305 00:17:03,440 --> 00:17:05,483 -రేపు మాట్లాడతాను, సరేనా? -ఆగు, ఆగు, ఆగు. 306 00:17:06,818 --> 00:17:09,320 నన్ను గాని... నన్ను గాని కాస్త త్వరగా ఇంటికి వచ్చేయమంటావా? 307 00:17:09,404 --> 00:17:11,949 వాళ్లని త్వరగా బయలుదేరే ఫ్లైట్ ఉంటే ఏర్పాటు చేయమంటాను. 308 00:17:12,031 --> 00:17:14,201 అది అవసరం లేదు, కానీ పిల్లలు ఇద్దరినీ ఒక్కడినే చూసుకుంటున్నప్పుడు 309 00:17:14,284 --> 00:17:16,369 కాస్త ఫోన్ చేసినప్పుడు ఎత్తు. 310 00:17:16,453 --> 00:17:18,579 కనీసం ఆ మాత్రం చేయలేకపోతే ఎలా? 311 00:18:00,914 --> 00:18:02,457 -నేను ఇంటికి వచ్చేసాను. -వెళ్లి అమ్మను కలువు. 312 00:18:02,541 --> 00:18:04,877 అమ్మా, హార్వీకి పన్ను వచ్చింది. 313 00:18:08,881 --> 00:18:10,424 ఏంటి? ఏమైంది, బుజ్జి? 314 00:18:10,507 --> 00:18:12,092 హాయ్, జోయి. ఏం పర్లేదు. 315 00:18:12,176 --> 00:18:14,803 ఏం కాలేదు. అమ్మకు మొహం మీద భూ-భూ వచ్చింది అంతే. 316 00:18:14,887 --> 00:18:16,388 -ఏం జరిగింది? -నువ్వు ఎవరినీ బాధపెట్టలేదు. 317 00:18:16,471 --> 00:18:18,140 నువ్వు నన్నేం కురవలేదు, కాబట్టి పర్లేదు. 318 00:18:18,682 --> 00:18:22,603 హే, వచ్చి నన్ను హత్తుకుంటావా? నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. 319 00:18:23,187 --> 00:18:25,272 హే, నువ్వు పైకి వెళ్లి టివి చూడొచ్చు కదా, బుజ్జి? 320 00:18:25,355 --> 00:18:28,275 నేను అమ్మకు బ్యాండ్ ఎయిడ్ ఇస్తా, అప్పుడు అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం, సరేనా? 321 00:18:28,358 --> 00:18:30,110 త్వరగానే వచ్చేస్తాం, సరేనా? 322 00:18:33,155 --> 00:18:34,823 -ఏం జరిగింది? -నాకు తెలీదు. 323 00:18:34,907 --> 00:18:36,909 నేను లేచేసరికి నా మెడ మీద ఇంకా నా మొహం మీద... 324 00:18:36,992 --> 00:18:39,661 సరే, నేను చూడనా? చూడొచ్చా? నీ బుగ్గ మీద అంతా వచ్చేసింది. 325 00:18:40,329 --> 00:18:41,413 ఆగు. 326 00:18:41,496 --> 00:18:45,292 దేవుడా. నువ్వు ఏమైనా తినకూడనిది తిన్నావా? లేదా ఏమైనా త్రాగావా? 327 00:18:45,375 --> 00:18:46,877 ఇది నేనే నాకు స్వయంగా చేసుకున్నాను అనుకుంటున్నావా? 328 00:18:46,960 --> 00:18:48,086 నేను అలా అనలేదు. 329 00:18:48,962 --> 00:18:51,590 చాలా బాధగా ఉంది. చర్మం మీద సూదులతో పొడుస్తున్నట్టు ఉంది. 330 00:18:51,673 --> 00:18:52,799 -అది... -నేను చూడొచ్చా? 331 00:18:52,883 --> 00:18:53,717 వద్దు. 332 00:18:55,677 --> 00:18:57,095 -నేను వెళ్లి వాడిని తీసుకొస్తాను. -నిజంగానా? 333 00:18:57,679 --> 00:18:59,473 నేనేం అంటరానిదానిని కాను. నా బిడ్డను ఎత్తుకోగలను. 334 00:18:59,556 --> 00:19:00,557 నేను... 335 00:19:01,058 --> 00:19:02,267 అది సోకే గుణం ఉన్నదా? 336 00:19:04,895 --> 00:19:06,188 నేను వెళ్లి స్నానం చేసి, బట్టలు ఉతుకుతాను. 337 00:19:26,625 --> 00:19:28,210 మూడు శాతం హైడ్రోజెన్ పెరాక్సైడ్ 338 00:19:33,257 --> 00:19:35,759 ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు నచ్చదని తెలుసు, కానీ నువ్వు డాక్టర్ ని కలిస్తే మంచిది. 339 00:19:35,843 --> 00:19:36,760 లేదు, ఏం అవసరం లేదు. 340 00:19:36,844 --> 00:19:39,012 ఇలాగే గనుక మన పిల్లలో ఎవరికైనా జరిగితే 341 00:19:39,096 --> 00:19:41,723 క్షణంలో మనం హాస్పిటల్ లో ఉంటాం, అవునా? జాగ్రత్త పడడం మంచిదే కదా. 342 00:19:41,807 --> 00:19:44,977 నేనైతే ముందు మనం డాక్టర్ ముర్రేని కలిసి, ఆవిడ ఎవరి దగ్గరకు వెళ్ళమంటే అక్కడికి వెళ్దాం అంటా. 343 00:19:45,060 --> 00:19:47,563 డాక్టర్ ముర్రే దంపతులకు కౌన్సిలింగ్ ఇస్తుంది. 344 00:19:47,646 --> 00:19:50,983 కావచ్చు, కానీ ఆ డాక్టర్ కి ఇంకొంత మంది డాక్టర్లు తెలిసి ఉండొచ్చు కదా. 345 00:19:51,066 --> 00:19:52,401 ఇంకొక థెరపిస్ట్ ని వెతకమంటావా? 346 00:19:52,484 --> 00:19:54,820 థెరపిస్ట్ ని కలవడం అంటే అదొక బలహీనత అని అనుకోవాల్సి పని లేదు. 347 00:19:54,903 --> 00:19:56,280 నేనలా ఎప్పుడూ అనలేదే. 348 00:19:56,363 --> 00:19:59,491 అలాగే, నిజం చెప్పాలంటే, మనం దంపతుల థెరపిస్ట్ దగ్గరకు వెళ్ళలేదు. 349 00:19:59,575 --> 00:20:02,286 మనం మూడు సార్లు వెళ్ళాం, అదే ఎక్కువ. 350 00:20:02,369 --> 00:20:04,997 అలాగే, నిజం చెప్పాలంటే, ఆ డబ్బును నా చిన్నతనం గురించి మాట్లాడడం పై కంటే 351 00:20:05,080 --> 00:20:06,623 ఆ పిల్లల భవిష్యత్ కోసం ఖర్చు చేయడం మంచిది. 352 00:20:08,208 --> 00:20:11,128 చూడు, బుజ్జి, మీ కుటుంబంలో, లేదా మీ సంస్కృతిలో 353 00:20:11,211 --> 00:20:12,379 -థెరపీకి వెళ్లడం అంటే... -మా సంస్కృతా? 354 00:20:12,462 --> 00:20:15,215 సరే, దేవుడా, దయచేసి కాస్త నేను చెప్పేది వింటావా? 355 00:20:15,299 --> 00:20:18,177 సరేనా? నాకు తెలిసినంత వరకు థెరపిస్ట్ దగ్గరకు వెళ్ళడానికి యూదులు ఏం అనుకోరు. 356 00:20:18,260 --> 00:20:19,803 మాకు థెరపిస్ట్ లు అంతే ఇష్టం. 357 00:20:19,887 --> 00:20:22,264 నువ్వు ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నావు, 358 00:20:22,347 --> 00:20:25,309 ఇలా మొండిగా ఒక్కదాన్నే అన్నీ చూసుకుంటా అని పట్టుపడితే 359 00:20:25,392 --> 00:20:27,352 ఎవరికీ లాభం ఉండదు. 360 00:20:27,436 --> 00:20:28,645 కుటుంబం కోసం త్యాగం చేసిన నువ్వు అంటున్నావా ఈ మాట? 361 00:20:28,729 --> 00:20:30,230 నేనేం త్యాగం చేశాను? 362 00:20:30,314 --> 00:20:33,358 చూడు, నీకు ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోవాలని ఉంటే అలాగే చెయ్. కానీ దాన్ని నా ముందు రుద్దకు. 363 00:20:57,257 --> 00:20:58,800 నేను తెలుసుకోవాల్సినది ఏమైనా ఉందా? 364 00:21:01,053 --> 00:21:03,639 అవును, వాళ్ళు బోర్డు మీటింగ్ ని ఈ వారం చివరకి మార్చారు. 365 00:21:03,722 --> 00:21:06,433 అయ్యో, వారం చివర్లో నేను నార్త్ కరోలినాకి వెళ్ళలేను. 366 00:21:06,517 --> 00:21:09,019 -అప్పుడు... జోయి పుట్టినరోజు ఉంది. -ఆహ్. 367 00:21:09,102 --> 00:21:10,979 అంటే, మేము ఏం చేయగలమో చూస్తున్నాం... 368 00:21:11,063 --> 00:21:12,356 ఓహ్, సరే, అదే ఆలోచిద్దాం అయితే. 369 00:21:12,439 --> 00:21:15,651 అంటే, ముందుగా, మనం నీకు 370 00:21:15,734 --> 00:21:18,028 మరికొన్ని రోజులు సెలవు ఎలా ఇప్పించాలో చూడాలి. 371 00:21:18,111 --> 00:21:21,823 నాకు సెలవు అవసరం లేదు, స్టాన్. నేను బోర్డు మీటింగ్ సమయాన్ని మార్చాలి. 372 00:21:21,907 --> 00:21:24,284 పాల్ అందరితో వ్యక్తిగతంగా మాట్లాడాలి అంటున్నాడు. 373 00:21:24,368 --> 00:21:26,537 -అందుకు నేనైతే బాగుంటుందని స్టాన్ అన్నాడు... -సరే. 374 00:21:26,620 --> 00:21:27,788 ...ఎందుకంటే ప్రస్తుతానికి నాకు ఏం సమస్య లేదు కదా. 375 00:21:27,871 --> 00:21:29,665 నోరు మూసుకో, రాడ్ని. 376 00:21:29,748 --> 00:21:33,710 నేను తిరిగి వచ్చిన నాటి నుండి నా ఉద్యోగం కోసం కాచుకుని కూర్చున్నావు, అది చాలా ఛండాలంగా ఉంది. 377 00:21:33,794 --> 00:21:34,795 నిజంగా అసహ్యకరమైన పని. 378 00:21:34,878 --> 00:21:38,715 అలాగే ఈ పనికిమాలిన పొట్టోడి కోసం నువ్వు నన్ను తోసేయాలి అనుకుంటున్నావేమో, 379 00:21:38,799 --> 00:21:42,970 కానీ, అలా చేస్తే ఈ సంస్థ పేరు ఎంతగా దెబ్బతింటుందో నువ్వు ఆలోచించినట్టు లేవు. అవునా? 380 00:21:43,053 --> 00:21:44,304 సరే, శాంతించు. 381 00:21:44,388 --> 00:21:45,639 ఆగు, స్టాన్. 382 00:21:45,722 --> 00:21:49,017 ఈ కంపెనీ తరపున నీకు ప్రాతినిధ్యం వహించగల ఏకైన వ్యక్తిని నేను మాత్రమే. 383 00:21:51,353 --> 00:21:52,354 ఏమైంది? 384 00:22:10,789 --> 00:22:14,543 అదేంటి? అదేమైనా ఒక పన్నా? 385 00:22:37,232 --> 00:22:38,233 ఛ. 386 00:23:21,860 --> 00:23:24,446 మీరు మీటింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లాలనుకుంటే, మీరు సరైన దిశలోనే వెళ్తున్నారు. 387 00:23:24,530 --> 00:23:25,864 -వాళ్ళు ఇప్పుడే ప్రారంభించారు... -నన్ను ముట్టుకోకు. 388 00:23:27,241 --> 00:23:28,492 మీపై దావా వేస్తాను. 389 00:23:28,992 --> 00:23:30,869 చివరిసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నా ప్రాణాల మీదకి వచ్చింది. 390 00:23:31,370 --> 00:23:34,248 సరే అయితే, ఈ సారి అన్నీ సక్రమంగా జరగాలని కోరుకుందాం. 391 00:23:42,673 --> 00:23:43,674 ఊపిరి తీసుకోండి. 392 00:23:50,097 --> 00:23:51,515 మీరు ఇలా రాకూడదు. 393 00:23:52,432 --> 00:23:53,517 నేను ఇక్కడే బిడ్డకు జన్మ ఇచ్చాను. 394 00:24:49,198 --> 00:24:50,449 రండి, దయచేసి మాతో కలిసి పాల్గొనండి. 395 00:24:51,867 --> 00:24:54,536 లేదు, నాకు ఇలా అమ్మల బృందాలు, హాస్పిటళ్లు పెద్దగా నచ్చవు. 396 00:24:54,620 --> 00:24:55,954 బయటకు ఎలా వెళ్లాలని చూస్తున్నాను అంతే. 397 00:24:56,747 --> 00:24:57,831 అలాగే. 398 00:25:01,084 --> 00:25:02,085 ఇదంతా ఏంటి? 399 00:25:03,128 --> 00:25:06,173 ఏదైనా మహమ్మారి మొదలైందా? మనల్ని క్వారెంటీన్ లో ఉంచారా? 400 00:25:06,256 --> 00:25:10,135 లేదు. ఇంతకీ నీకు ఏమైందో మాతో చెప్పొచ్చు కదా? 401 00:25:12,554 --> 00:25:13,722 ఇలా కొరకడం ఎప్పటి నుండి మొదలైంది? 402 00:25:18,936 --> 00:25:20,479 నేను తిరిగి పనికి వెళ్లడం ప్రారంభించినప్పటి నుండి. 403 00:25:21,313 --> 00:25:22,397 తిరిగి వెళ్లడం మీకెలా అనిపించింది? 404 00:25:28,028 --> 00:25:29,154 కష్టంగానే అనిపించింది. 405 00:25:31,156 --> 00:25:32,741 అలా ఎందుకు అనిపించి ఉంటుందో చెప్పగలరా? 406 00:25:37,287 --> 00:25:38,455 ఎందుకంటే... 407 00:25:41,124 --> 00:25:47,256 మా కంపెనీలో పార్టనర్ స్థాయిలో ఉన్న ముగ్గురు మహిళల్లో నేను ఒకదాన్ని. 408 00:25:48,632 --> 00:25:54,471 అలాగే, నేను ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు నా కూతురికి అస్సలు నచ్చదు, 409 00:25:56,098 --> 00:25:58,392 కాబట్టి నేను ఇంట్లో ఉన్నప్పుడు, తను... 410 00:25:59,893 --> 00:26:04,898 నా చర్మాన్ని కావాలని గిల్లుతుంటుంది. 411 00:26:07,234 --> 00:26:11,405 అలాగే, తను ఎంతగా ప్రయత్నిస్తున్నా 412 00:26:12,406 --> 00:26:14,449 నా భర్త కూడా నన్ను ద్వేషించుకుంటున్నాడు కాబట్టి. 413 00:26:18,412 --> 00:26:25,294 అలాగే నా కొడుకుకి జన్మనిస్తూ నేను దాదాపుగా చావుకు దగ్గరయ్యాను కాబట్టి. 414 00:26:28,547 --> 00:26:30,591 అందువల్ల ఇప్పుడు వాడిని చూసినప్పుడల్లా... 415 00:26:38,807 --> 00:26:40,809 నా మనసుకు ఏమనిపిస్తుంది అంటే... 416 00:26:44,730 --> 00:26:49,067 వాడి జననం అందరి పిల్లలాగా అందంగా జరిగిందని వాడితో చెప్పలేను 417 00:26:49,151 --> 00:26:53,113 ఎందుకంటే అదొక రక్తపాతం లాగ గడిచింది. 418 00:26:57,951 --> 00:26:59,369 అదొక పోరాటం అనే చెప్పాలి. 419 00:27:01,663 --> 00:27:02,956 ఇప్పటికే పోరాడుతున్నాను. 420 00:27:08,295 --> 00:27:10,297 అందుకు గాను ప్రతీ రోజూ... 421 00:27:13,050 --> 00:27:14,051 అపరాధభావంతో చస్తున్నాను. 422 00:27:15,928 --> 00:27:20,849 అవును, ఆ భావన మిమ్నలి కృంగదీస్తుంది. 423 00:27:35,948 --> 00:27:38,075 వాళ్ళు నిన్ను ఇక్కడ చేర్చారంటే నమ్మలేకపోతున్నాను. 424 00:27:38,158 --> 00:27:40,327 ఫోన్ ఎత్తనందుకు క్షమించు. నేను పిల్లలతో ఉండిపోయా. 425 00:27:40,410 --> 00:27:41,912 ఫోన్ ఎత్తి ఉండాల్సింది. నన్ను క్షమించు. 426 00:27:41,995 --> 00:27:43,455 ఏం పర్లేదు. పర్లేదు అన్నాను కదా. 427 00:27:43,539 --> 00:27:45,916 అదేం కాదు. ఈ హాస్పటల్ వల్ల నీ ప్రాణం ప్రమాదంలో పడింది. ఇది మంచి చోటు కాదు. 428 00:27:46,959 --> 00:27:49,169 నేను... నీకు ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. 429 00:27:49,253 --> 00:27:51,046 నువ్వు ఆ రోజు టేబుల్ మీద ఉన్నప్పుడు, నీ పక్కనే ఉండి 430 00:27:51,129 --> 00:27:52,923 ఉండాల్సింది అన్న ఆలోచనే నా మదిలో మెదులుతుంది. 431 00:27:53,006 --> 00:27:55,384 నీ మాట విననందుకు ఆ డాక్టర్ మీద అరచి ఉండాల్సింది. 432 00:27:56,385 --> 00:27:59,179 దయచేసి నిన్ను నువ్వు తప్పుబట్టుకోకు. చూస్తుంటే ఇలాగే ఉండిపోయేలా ఉన్నావు. 433 00:28:00,222 --> 00:28:01,223 కూర్చుంటావా? 434 00:28:03,600 --> 00:28:04,601 అవును. 435 00:28:09,106 --> 00:28:10,691 నీ ముఖం ఇప్పుడు బాగానే ఉంది. 436 00:28:11,733 --> 00:28:13,318 నీకు స్టెరాయిడ్ మందులు ఇచ్చారా ఏంటి? 437 00:28:13,402 --> 00:28:17,406 లేదు, తల్లుల బృందంలో చేరాను. 438 00:28:18,490 --> 00:28:19,908 కానీ నీకు తల్లుల బృందాలు అంటే నచ్చదు కదా. 439 00:28:19,992 --> 00:28:22,160 అవును. నిజమే. 440 00:28:22,661 --> 00:28:25,914 అక్కడ అందరూ రాక్షసులే. చాలా దారుణంగా గడిచింది. 441 00:28:29,168 --> 00:28:30,669 -ఇది నేనొకటి తినొచ్చా? -హా, తిను. 442 00:28:30,752 --> 00:28:32,754 -కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. -అవును, నిజమే. 443 00:28:40,554 --> 00:28:42,472 సిసిలియా ఆహ్రెన్ వ్రాసిన పుస్తకం ఆధారంగా చిత్రీకరించబడింది 444 00:29:46,537 --> 00:29:48,539 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్